Prasanna : మగపిల్లలతో ఇలానే మాట్లాడాలి..!Biggest parenting Mistakes |Best Moral Video | SumanTV Usha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvparenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=QfFQuCr4i4Q
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే ప్రసన్న గారు నమస్తే చాలామంది మగపిల్లలు టీన్స్ వైస్ కి వచ్చిన తర్వాత కొన్ని విషయాలను షేర్ చేయడం మానేస్తూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ అది తల్లికి అర్థంఅవుతూ ఉంటుంది.
(00:21) మొన్నటి వరకు ప్రతి చిన్న విషయం చెప్పే పిల్లడు ఎప్పుడైతే 12 ఇయర్స్ 13 14 లోకి వస్తూ ఉంటుంటారో ఆ డిస్టెన్స్ పెరుగుతూ ఉంటుంది విషయాలను షేర్ చేయడం మానేస్తూ ఉంటుంటారు. దేనివల్ల అంటారు గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని పేరెంట్స్ ఏ విధంగా బ్రేక్ చేయొచ్చు అంటారు. 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల మగపిల్లలు ఉండే ఇంట్లో ప్రతి పేరెంట్స్ చెప్పే కామన్ కంప్లైంట్ మా అబ్బాయి ఇంతకుముందులాగా మాతో మాట్లాడట్లేదు. మాకు దూరంగా ఉంటున్నాడు.
(00:47) ఏమైనా అడిగినా ఏం లేదు అని చెప్పి ఎస్కేప్ అయిపోతున్నాడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అసలు ఈ ఆటిట్యూడ్ కరెక్టేనా మ్ అందరి పేరెంట్స్ లో ఇదే క్వశ్చన్. ఆ పానిక్ ఉంటది మామ్ ఎందుకంటే సడన్ గా పిల్లలు మన పక్కనే ఉండి పెరిగిన పిల్లలు డిటాచ్మెంట్ కోరుకుంటూ ఉంటే ఆ పానిక్ ఆబవియస్లీ ఉంటుంది తల్లికైతే ఇంకా అది ఇంకా ఎక్కువ ఉంటుంది.
(01:06) ఇది అసలు దీని వెనకాల ఉండే సైకాలజీ ఏంటో చూద్దాం. టీనేజ్ కి రాగానే మగపిల్లలు పేరెంట్స్ ని దూరం పెడతారు అనేది అబద్ధం వాళ్ళు మాట్లాడడానికి సేఫ్ స్పేస్ అనేది దొరకట్లేదు ఇదే నిజం. ఉ యూజువల్లీ అసలు మగపిల్లలు టీనేజ్ కి రాగానే ఎమోషనల్లీ చాలా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ ఫెయిల్ అవుతారు అంటే ఆ ఎమోషన్స్ ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు.
(01:29) ఓకే అసలు వీళ్ళని అర్థం చేసుకోవడం ఎలా అకార్డింగ్ టు ఎరిక్సన్స్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లో 12 టు 18 ఇయర్స్ ఈ అడాలసెన్స్ ఏజ్ ఏదైతే ఉందో పిల్లలు ఈ స్టేజ్ లో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని వెతికే ప్రాసెస్ లో ఉంటారు. ఉమ్ ఆ స్టేజ్ లో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట మైండ్‌లో అసలు నేను ఎవరు నాకేం తెలుసు నాకేం వచ్చు అసలు నా క్యాపబిలిటీ ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ప్రాసెస్ లో ఉంటారు.
(01:58) అలాగే కెరియర్ గురించి పేరెంట్స్ నువ్వు ఇది అవ్వు ఇది అవ్వాలి అని చెప్తూ ఉంటారు. నిజంగా ఆ ఎబిలిటీ నాకు ఉందా నేను నిజంగా ఫిట్టా అని ఫిట్టా ఇన్ని క్వశన్స్ తో డైలీ నిరంతరం కూడా బ్రెయిన్ స్టార్మింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అందువల్లనే కన్ఫ్యూజడ్ స్టేట్ లో ఉండిపోతూ ఉంటారు. ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది స్టాప్ అయిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా ఎప్పుడైతే ఇన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయో పిల్లలకి క్లారిటీ అనేది ఉండదు.
(02:25) క్లారిటీ ఎప్పటికి వస్తుంది 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి వస్తుంది. ఎమోషనల్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ గానే జరుగుతుంది. ఇక్కడ లాజికల్ థింకింగ్ ఇంకా డెసిషన్ మేకింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అనేది రాకపోవడం వల్ల దేనికి కంక్లూజన్ కి రాలేరు ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉంటారు. అందుకే ఫీల్ అవ్వాలా లేదంటే హైడ్ చేయాలా అనే కన్ఫ్యూజన్ లో ఉంటారు.
(02:49) ఇక్కడ ఎమోషన్స్ ని ఫీల్ అవ్వడము అనేది స్టాప్ చేయరు కానీ ఎక్స్ప్రెషన్ అనేది మాత్రం ఆపేస్తారు. ఇలా ఆపడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం ఫస్ట్ రీజన్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఈ టీనేజ్ కి వచ్చిన తర్వాత అబ్బాయిలందరికీ కామన్ గా ఉండే క్వశన్స్ అసలు నేను చెప్పింది ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారా పేరెంట్స్ జడ్జ్ చేస్తారేమో ఫ్రెండ్స్ కి చెప్తే నవ్వుతారేమో నేను వీక్ అనుకుంటారేమో అనే క్వశన్స్ ఎప్పుడైతే వాళ్ళ మైండ్‌లో తిరుగుతూ ఉంటాయో అసలు నేను సైలెంట్ గా ఉండడం బెటర్ అసలు ఏం చెప్పినా అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేదానికి ముందుగానే ఊహించుకొని భయపడిపోయి ఎక్స్ప్రెషన్ అనేది
(03:26) అనేది జీరో చేసేస్తూ ఉంటారు. ఇది ఫస్ట్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి మనం చాలామంది ఇళ్లల్లో మగపిల్లల్ని చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు అంటూ ఉంటారు. పొరపాటున ఏదైనా దెబ్బ తగిలి చిన్నగా హట్ట అయి ఏడ్చారు అనుకోండి ఏమంటారు ఆడపిల్లలా ఏడుస్తావఏంటి ఛి మొగపిల్లలు ఏడవకూడదు అవును ఇదొకటి చెప్తూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఇలాంటి మాటలు ఎప్పుడైతే పేరెంట్స్ నుంచి గ్రాండ్ పేరెంట్స్ నుంచి వింటూ ఉంటారో మగపిల్లలు ఒక రకమైన కండిషనింగ్ అనేది జరుగుతుంది మగపిల్లల్లో అదేంటి అంటే మన ఎమోషన్స్ ని ఎక్స్‌ప్రెస్ చేయడం అనేది వీక్నెస్ అనేది ఫిక్స్
(04:01) చేసుకుంటారు అన్నమాట ఓకే నేను నా బాధను చెప్పాను అంటే అది నా వీక్నెస్ అనుకుంటారు సో నన్ను జడ్జ్ చేస్తారు అనే ఉద్దేశంతోటి వాళ్ళు కంప్లీట్ గా ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది జీరో చేసేసుకుంటారున్నమాట ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్ గా జీరో అయిపోవడానికి పేరెంట్స్ కూడా రీజన్ థర్డ్ రీజన్ వచ్చేసి లాక్ ఆఫ్ ఎమోషనల్ వకాబులరీ అమ్మాయిలతో కంపేర్ చేసుకుంటే అబ్బాయిలు ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనే విషయంలో కాస్త తక్కువగానే ఉంటారు.
(04:28) వాళ్ళకి ఏ ఎమోషన్ ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది తెలియదు అందుకే రిలేషన్షిప్స్ లో కూడా కాన్ఫ్లిక్ట్స్ ని ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. పొరపాటున వాళ్ళు సాడ్ గా ఉన్నారు అనుకోండి కోపం చూపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా హర్ట్ అయితే కంప్లీట్ గా సైలెంట్ అయిపోతూ ఉంటారు. కన్ఫ్యూజడ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇరిటేషన్ ని చూపిస్తూ ఉంటారు అబ్బాయిలు టీనేజ్ నుంచి ఇది చూస్తాం దీన్ని ఇలాగే డెవలప్ చేసుకున్నప్పుడు రిలేషన్షిప్స్ లో కూడా కాన్ఫ్లిక్ట్స్ చూస్తూ ఉంటారున్నమాట యూజువల్లీ అమ్మాయిలు ఏం కోరుకుంటారు తన ఎమోషన్ ని ఎక్స్‌ప్రెస్ చేయాలి మాట్లాడాలి
(04:59) అనేది అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ అబ్బాయిలకి వాళ్ళకు ఉన్న ఎమోషన్ ని ఫీలింగ్ ని ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు ఆబవియస్లీ సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి రైస్ అవుతా అవుతూ ఉంటాయి ఈ టీనేజ్ పిల్లల్లో ఎప్పుడైతే ఈ సాాడ్ గా ఉన్నప్పుడు కోపాన్ని చూపించడము కన్ఫ్యూస్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇరిటేషన్ ని చూపించడము పేరెంట్స్ అబ్సర్వ్ చేస్తూ ఉంటారో మా పిల్లాడు చాలా అగ్రెసివ్ గా తయారవుతాడు అనుకుంటున్నాను.
(05:22) కానీ అది కాదు నిజం తను తన ఎమోషన్ ని ఎక్స్‌ప్రెస్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నాడు. ఇది అబ్సర్వ్ చేయాల్సింది ఓకే సో మరి దీనికి సొల్యూషన్స్ ఏంటి ఫస్ట్ ఇమ్మీడియట్ గా ఆపేయాల్సింది కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవేంటి అంటే అసలు నీ ప్రాబ్లం ఏంటి నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావ్ ఈ క్వశ్చన్స్ ని ఇమ్మీడియట్ గా ఆపేయాలి. ఓకే నువ్వు ఓకేనా నీ ఫ్రెండ్స్ తో ఈరోజు ఎలా గడిచింది ఇలాంటి వర్డ్స్ ఇలాంటి ఫ్రేజెస్ మాట్లాడడం స్టార్ట్ చేయాలి.
(05:49) ఓకే డే వన్ నుంచి వాళ్ళు రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ చేయరు కానీ మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. క్వశన్ చేయకూడదు కానీ కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేషన్ ఆ కాన్వర్సేషన్ బిల్డ్ చేసుకోవడం అనేది పేరెంట్స్ దగ్గర నుంచే మొదలాలి మొదలవ్వాలి అండ్ వాయిస్ మాడ్యులేషన్స్ లో నువ్వు ఎప్పుడైతే అసలు ఈ ప్రాబ్లం ఏంటి అని అడిగావు అసలు మాట్లాడేవాడు కూడా బెదిరిపోయి కంప్లీట్ గా అవసరమా ఇప్పుడు నాకు ఇదంతా నేను కామ్‌గా ఎస్కేప్ అయిపోవాలి అని చెప్పేసి ఏం లేదులే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు.
(06:17) సో ఇలాంటి వర్డ్స్ ని అస్సలు యూస్ చేయకూడదు. నువ్వు ఓకేనా నీకు ఏమనా ఇబ్బంది ఉందా అని అడిగితే ఈరోజు కాకపోతే రెండు మూడు రోజులకైనా ఓపెన్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎస్ కంప్లీట్ గా వాళ్ళకి ఒక యక్టివ్ లిజనింగ్ ఇయర్ అనేది ప్రొవైడ్ చేయాలి నో జడ్జ్మెంట్ నో ఇమ్మీడియట్ అడ్వైస్ అసలు ఇవేమీ అవసరం లేదు మనం వింటూ వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఇచ్చి వింటూ ఊ కొడితే చాలు చాలా సాటిస్ఫై అవుతారు పిల్లలు ఇది పేరెంట్స్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ట్రై చేశక వాళ్ళకే అర్థం అవుతుంది.
(06:45) అండ్ మగపిల్లలు ఓపెన్ అప్ అయ్యేది ఎప్పుడు అంటే సరదాగా ఇండైరెక్ట్ గా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేయాలి పేరెంట్స్ వాకింగ్ లో గాని డ్రైవింగ్ లో గాని కలిసి ఒక మూవీ చూడడం కానీ ఎందుకు ఈ సందర్భాలు అంటే ఇలాంటి టైం లోనే మగపిల్లలు ఓపెన్ అప్ అయ్యేది. [గురకలు] సో ఇలాంటి టైమ్స్ ని వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలి ఆ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి.
(07:07) ఎస్ సో మీరు చెప్పినట్టుగానే 13 ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుంటుందో 13 టు 18 ఏజ్ అనేది ప్రీషియస్ మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎందుకంటే అప్పుడే హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతూ ఉంటుంటుంది. కొత్త ప్రపంచాన్ని చూస్తూ ఉంటుంటారు కాలేజీలోకి వస్తూ ఉంటుంటారు కొత్త మనుషులు పరిచయం అవుతూ ఉంటుంటారు. ఆ ప్రాసెస్ లో పేరెంట్స్ అనేది లిజనింగ్ ఆ ప్రాసెస్ ఒకటి నేర్చుకోవాలి అండ్ కమాండింగ్ గా ఉండకుండా కమ్యూనికేట్ చేసే విధంగా ఉండగలిగితే చాలా విషయాలు వాళ్ళు చెప్పుకోవడానికి ఇంట్రెస్ట్‌లు చూపిస్తూ ఉంటుంటారు.
(07:35) సో ఏమైంది ఎందుకు అన్న కమాండింగ్ వాయిస్ వచ్చినప్పుడు ఆబవియస్లీ పేరెంట్స్ అలా మాట్లాడినప్పుడు పిల్లలు ఎక్కడో ముడుచుకుపోతూ ఉంటుంటారు. చాలా మంది పేరెంట్స్ కి ఉండే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి అంటే ఎన్నిసార్లు అడిగినా నోట్లో నుంచి మాట బయటికి రావట్లేదు. ఒకప్పుడు ఉన్నట్టుగా పిల్లోడు ఇంట్లో యక్టివ్ గా ఉండట్లేదు.
(07:54) సైలెంట్ గా ఉంటాడు మూడిగా ఉంటాడు వాడి పని ఏంటో వాడే బట్ ఇలా చూడలేకపోతూ ఉన్నాము వాడికి ఏమనా జరుగుతుందా మాకు అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూషన్ స్టేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీన్స్ లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళ పిల్లలు టీన్స్ లో ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటుంటారో కౌన్సిలింగ్ కావాలనుకున్న ఒకసారి మీ దగ్గరికి వచ్చి సలహా తీసుకొని కమ్యూనికేట్ చేయాలి అనుకున్నా మనం ఈ కేసెస్ ని డీల్ చేసే అవకాశం ఉంటుందా మేడం డెఫినెట్ గా ఉంటుంది.
(08:15) ఇక్కడ పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫిజియోలాజికల్ చేంజెస్ తో పాటు ఈ టీనేజ్ లో ఎమోషనల్లీ అండ్ మెంటల్లీ కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. పిల్లలు వీటితో స్ట్రగుల్ అవ్వడం వల్ల కూడా పేరెంట్స్ యొక్క సపోర్ట్ లేకపోతే వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది పిల్లల్లో ఉండదు. సం టైమ్స్ ఇది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోయినప్పుడు డెఫినెట్ గా మనం వీళ్ళని కౌన్సిల్ చేస్తాము అండ్ పేరెంటల్ గైడెన్స్ ఇంకా పిల్లల్లో ఏమైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉంటే వాళ్ళక కూడా థెరపీస్ ప్రొవైడ్ చేస్తాం.
(08:42) షూర్ మమ్ ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో అటు పేరెంట్స్ టీమ్స్ లో మీ పిల్లలు ఉన్నారు మేము ఈ ప్రాబ్లమ్స్ కంటిన్యూగా రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉన్నాము. ఆడపిల్లలైనా సరే మగపిల్లలయినా సరే లేదు మా పిల్లలు ఏడిహెచ్‌డి ఉన్నట్టుగా గమనిస్తూ ఉన్నాము కొన్ని బిహేవియర్స్ ని మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి అది ఎడ్యుకేషన్ కి సంబంధించి అయి ఉండొచ్చు బిహేవియర్ పాటర్న్ కి సంబంధించి అయి ఉండొచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ అయి ఉండొచ్చు ఏదైనా సరే సైకలాజికల్ గా ఇది ప్రాబ్లం అని మీకు అనిపించి మీరు డీల్ చేసే ప్రాసెస్ లో మీకు
(09:13) అర్థం కానప్పుడు ఒక సైకాలజిస్ట్ మీరు కలవాలనుకుంటే డెఫినెట్ గా మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రశ్న గారు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు మీరు కనుక కౌన్సిలింగ్ తీసుకోవా ోవా అనుకుంటే కింద ఒక నెంబర్స్ కూడా అవుతూ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ
No comments:
Post a Comment