Monday, May 4, 2026

అలా కలవడం వల్లే సర్వైకల్ కాన్సర్ వస్తుంది..|Cervical Cancer Symptoms And Treatment | Cervical Cancer

అలా కలవడం వల్లే సర్వైకల్ కాన్సర్ వస్తుంది..|Cervical Cancer Symptoms And Treatment | Cervical Cancer

Author Name:SumanTV Cancer Awareness

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVCancerAwareness

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yH49C0G1Ezg



Transcript:
(00:01) ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి లక్ష మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ [సంగీతం] వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
(00:23) క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం [సంగీతం] చేస్తోంది. సుమన్ టీవీ. మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారంలో వచ్చేటువంటి ఒక రకమైన క్యాన్సర్ ఇదివరకు అది మహిళల్లో మోస్ట్ కామన్ క్యాన్సర్లగా ఉండేది.
(00:44) ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ే మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే ఇదివరకు మనకు రీసన్స్ తెలియకుండా ఉండేటివి అంటే మల్టిపుల్ రీసన్స్ వల్ల మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ వల్ల ప్లస్ అన్హైజినిక్ హ్యాబిట్స్ వల్ల వచ్చేటువంటిదని మేము అనుకుండేవాళ్ళం కానీ ఆఫ్లేట్ మనకు తెలిసింది ఏంటంటే ఇది హెచ్పివ వైరస్ నుంచి వచ్చేటువంటి ఒక ఇన్ఫెక్షన్ వల్ల చాలా ఇయర్స్ ఈ ఇన్ఫెక్షన్ సర్విక్స్ లో ఉండి కొంతమందికి ఇన్ఫ్లమేషన్ వచ్చి అది సర్వైకల్ క్యాన్సర్ గా మారొచ్చు అని ఇప్పుడు తెలిసింది. సోహెచ్పివ అంటే
(01:13) అది ఒక ఇన్ఫెక్షన్ హెచ్పివ వైరస్ అంటే అది ఒక ఇన్ఫెక్షన్ అది ఎలా వస్తుందంటే నాచురల్ గా కూడా నార్మల్ గా యంగర్ ఏజ్ లో 20స్ లో బిలో 20స్ లో ఇనిషియల్ సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా రావచ్చు లేకపోయినా సం టైమ్స్ బికాజ్ ఆఫ్ నార్మల్ డే టు డే యాక్టివిటీస్ అండ్ అన్హెల్తీ హ్యాబిట్స్ ఒక్కొకసారి రావచ్చు. ఈ వైరస్ అనేది ఇనిషియల్ గా వచ్చినప్పుడు ఏసింటమాటిక్ గా ఉంటుంది అంటే ఏమి సింటమ్స్ ఉండవు.
(01:34) కానీ చాలా ఇయర్స్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే సర్విక్స్ అంటే గర్భసంచి మొఖద్వారంలో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అండ్ ఇన్ఫెక్షన్ కాస్ చేస్తూ మెనీ ఇయర్స్ తర్వాత 20 30 ఇయర్స్ తర్వాత ఇది సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇది చాలా రీసెర్చ్ తర్వాత మేము తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ఫాక్ట్ తెలిసినందువల్ల చాలా యూస్ ఉంది. ఎందుకంటే హెచ్పి వ్యాక్సినేషన్ అనేటువంటివి వచ్చేసాయి.
(01:56) అంటే ఈ ఇన్ఫెక్షన్ రాకముందే ఈ ఇంజెక్షన్ తీసుకుంటే అంటే ఈ వాక్సినేషన్ తీసుకుంటే మనకి ఎలాగ పోలియో కి స్మాల్ పాక్స్ కి వాక్సినేషన్ ఉండేదో ఇప్పుడు హెచ్పివ కి కూడా వాక్సినేషన్ అనేది వచ్చింది. ఇది ఎవరికి రికమెండెడ్ అంటే యంగ్ గర్ల్స్ 13 టు 18 ఇయర్స్ ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఆ ఏజ్ కన్సిడరేషన్ కూడా పెంచేశరు అంటే 2025 వరకు కూడా తీసుకోవచ్చు.
(02:15) వీరికి మార్కెట్ లో గార్డసల్ 9 అనేటువంటి వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది అది హెచ్పివ స్పెసిఫిక్ వ్యాక్సిన్ అది త్రీ డోసెస్ తీసుకున్న తర్వాత మోస్ట్లీ హెచ్పివ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇట్ ప్రివెంట్ ఇప్పుడు మెయిల్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ హెచ్పివ వైరస్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్ కాదు ఫీనైల్ క్యాన్సర్స్ ప్లస్ త్రోట్ క్యాన్సర్స్ అటువంటి క్యాన్సర్స్ కూడా లింక్డ్ ఉందని సో మీరు ఏం తెలుసుకోవాలంటే అన్ని క్యాన్సర్స్ కి వాక్సినేషన్ లేదు కానీ కొన్ని క్యాన్సర్స్ కి అంటే సర్వైకల్ క్యాన్సర్ కి వాక్సినేషన్ ఉంది కాబట్టి ప్లస్ మనకు ఆ ఇన్ఫెక్షన్ సెట్ ఇన్
(02:45) కాకముందే వెరీ ఈజీలీ అవైలబుల్ వాక్సినేషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు మీరు గైనకాలజిస్ట్ గానిీ ఆంకాలజిస్ట్ గాని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు కచ్చితంగా దిస్ ఇస్ సంథింగ్ ఎవరీవన్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ సెకండ్ థింగ్ ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ మనం సస్పెక్ట్ చేయాలి లేదంటే ఎప్పుడు మనం గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే వెరీ సింపుల్ మనము నార్మల్ సెక్షువల్ లైఫ్ లో అనుకోకుండా బ్లీడింగ్ వస్తుంది నార్మల్ పీరియడ్స్ టైం లో కాకుండా వేరే టైం లో కూడా బ్లీడింగ్ వస్తుంది లేదంటే క్రానిక్ డిస్చార్జ్ వస్తుంది కింద వైపు నుంచి కచ్చితంగా గైనకాలజిస్ట్ని దగ్గరికి
(03:15) వెళ్ళాలి వారు అవసరం పడితే బయాప్సీ చేస్తారు ఆ బయాప్సీలో ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందనుకోండి వెంటనే ఆంకాలజిస్ట్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలి. సింటమ్స్ చాలా సటిల్ గా ఉంటాయి అంటే పీరియడ్స్ మంత్ మంత్ బ్లీడింగ్ వస్తుంది కొంతమందికి నార్మల్ గా వేరే టైం లో కూడా బ్లీడింగ్ రావచ్చు చాలా మంది ఇగ్నోర్ చేయొచ్చు.
(03:32) బట్ డోంట్ ఇగ్నోర్ ఇంటర్మెన్స్ట్రుల్ బ్లీడింగ్ ఇంకోటి క్రానిక్ డిస్చార్జ్ కాన్స్టెంట్ గా వాటర్ వస్తూ ఉంటుంది, పస్ వస్తూ ఉంటుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. సో దీస్ ఫాక్టర్స్ ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. 80% ఆఫ్ ద టైం నాన్ క్యాన్సర్ే ఉండొచ్చు ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల ఉండొచ్చు కానీ ఆ 20% మనం డిటెక్ట్ చేసి అర్లీగా వి కెన్ ట్రీట్ ఆర్ క్యూర్ ఇట్ సో మనం క్యూర్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టెప్ ఒకవేళ అది సర్వైకల్ క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన తర్వాత మనం కొన్ని టెస్ట్ చేస్తాం మెయిన్ టెస్ట్ వచ్చేసి ఎంఆర్ఐ ఎంఆర్ఐ అంటే మనక ఎంతవరకు లోకల్గా ఆ సర్విక్స్ గర్భసంచి మొక్క ద్వార
(04:02) నుంచి బయటికి ఎంత స్ప్రెడ్ అయిందో తెలియడానికి ఒక ఎంఆర్ఐ టెస్ట్ బాడీలో ఎక్కడైనా లంగ్ గాని బోన్ కి గాని లివర్ గాని స్ప్రెడ్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక పెట్సిటీ అనేది చేస్తాం నార్మల్గా ఇది చేసిన తర్వాత చాలా తక్కువ స్టేజ్ చిన్న స్టేజ్ లో ఉంది ఎక్కడికి స్ప్రెడ్ కాలేదు అన్నప్పుడు నార్మల్ గా సర్జరీ సజెస్ట్ చేసి క్యూర్ చేస్తాం.
(04:22) లేదు కొంచెం లోకలీ అడ్వాన్స్డ్ గా ఉంది అంటే అక్కడి నుంచి కొంచెం సైడ్ కి పాకింది అంటే కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ అనేటువంటిది కాంబినేషన్ లో ఇస్తాం. లేటర్ స్టేజెస్ లో స్టేజ్ ఫోర్ లో చాలా చోట్ల స్ప్రెడ్ అయిందంటే యూజలీ ఓన్లీ కీమోథెరపీ అనేటువంటిది మనం సజెస్ట్ చేస్తూంటాం. కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే చాలా తక్కువ క్యాన్సర్స్ కి వ్యాక్సినేషన్ ఉంది అండ్ సర్వైకల్ క్యాన్సర్ వెరీ కామన్ క్యాన్సర్ దానికి వాక్సినేషన్ అనేది ఉంది.
(04:45) వ్యాక్సినేషన్ అంటే ఒకవేళ అది ఎఫెక్టివ్ అయితే 100% మీకు ఆ క్యాన్సర్ రాదని సో ఆ అడ్వాంటేజ్ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఒకవేళ డయాగ్నోస్ అయినా గాని ఎర్లీ స్టేజ్ లో డయాగ్నోస్ అయితే వి ఆర్ ఏబుల్ టు ట్రీట్ దిస్ వెరీ వెల్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఆడవాళ్ళల్లో రొమ్ములో వచ్చేటువంటి ఒక రకమైన క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ నడుమద చాలా కామన్ ఇన్ఫాక్ట్ ఫీమేల్స్ లో వచ్చేటువంటి మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేటువంటిది బ్రెస్ట్ క్యాన్సర్ సో దీని సైన్స్ అండ్ సింటమ్స్ ఏంటి ముందుగా మనం ఎలా డిటెక్ట్ చేయాలి డిటెక్ట్ చేసిన
(05:19) తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి ట్రీట్మెంట్స్ ఉన్నాయా లేదా అనేటువంటివి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో చూస్తే గైడ్లైన్స్ ఏమంటున్నాయి అంటే 45 50 ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి మహిళ ఇయర్లీ వన్స్ లేదంటే రెండు సంవత్సరాలకు ఒక్కసార అన్నా మామోగ్రామ్ అంటే రెండు బ్రెస్ట్లని ఒక రకమైన ఎక్స్రే అంటారు.
(05:36) అది ఫ్రీలీ అవైలబుల్ టెస్ట్ మీరు ఏ డయాగ్నోస్టిక్ లాబ్ వెళ్ళినా అవైలబుల్ ఉంటుంది. ఆ మామోగ్రామ్ అనేటువంటి టెస్ట్ 45 తర్వాత కచ్చితంగా ఇయర్లీ చేసుకోవాలని గైడ్లైన్ ఉంది. ఇది ఎందుకు ఉంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంత కామన్ ఒక లైఫ్ టైం లో వన్ ఇన్ నైన్ అంటే తొమ్మిది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ కచ్చితంగా వస్తుంది. సో ఇంత కామన్ క్యాన్సర్ మనం డిటెక్ట్ చేయడానికి చాలా సింపుల్ అండ్ ఈజీ టెస్ట్ ఉంది.
(06:02) మనం ఒక ఏజ్ దాటిన తర్వాత రెగ్యులర్ గా మామోగ్రామ్ చేసుకుంటే మన బ్రెస్ట్ లో ఉండేటువంటి చిన్న చిన్న గడ్డలు కూడా అది వదిలేయొచ్చా లేదంటే ఫర్దర్ టెస్టింగ్ కి వెళ్ళాలా అనేది మామోగ్రామ్ టెస్ట్ అనేది మనకు చెప్తుంది. ఉదాహరణకు వారి బ్రెస్ట్ లో చిన్న గడ్డలు కనిపించాయి కానీ దాని స్కోర్ అంటే ఆ మమోగ్రామ్ లో కనిపించిన స్కోర్ చాలా తక్కువ ఉందంటే మోస్ట్లీ మేము వదిలేయమంటాం. జస్ట్ ఫాలో అప్ లో ఉండొచ్చు.
(06:22) అదే ఆ గడ్డ మమోగ్రామ్ లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి కొంచెం పెద్దగా కనిపించిందంటే నెక్స్ట్ టెస్ట్ అనేది బయాప్సీ టెస్ట్ కి వెళ్ళమంటాం. బయాప్సిీ టెస్ట్ అంటే ఒక చిన్న సూది పెట్టి ఆ బ్రెస్ట్ లంప్ లో నుంచి కొంచెం టిష్యూ తీసి ఎగ్జామినేషన్ పంపిస్తారు. దాని వల్లనే మనకు క్యాన్సర్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది.
(06:42) ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఒక స్కిల్డ్ అండ్ ట్రైన్డ్ ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకి ఇప్పుడు గైడ్లైన్స్ మారుతున్నాయి. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో మోస్ట్లీ అదే ఫీల్డ్ లో ఉండే డాక్టర్స్ కే తెలుస్తుంది. సో వన్స్ యు రీచ్ ఆన్ ఆంకాలజిస్ట్ వారు ఆ బయోప్సీతో పాటు కొన్ని అడిషనల్ టెస్ట్ సజెస్ట్ చేయొచ్చు.
(07:02) ఈఆర్పిఆర్ హర్టు టెస్టింగ్ అని లేదంటే పెట్సిటి అని అంటే స్టేజింగ్ కొరకు ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బ్రెస్ట్ లోనే ఉందా లేదంటే మొత్తం బాడీలో ఏదైనా స్ప్రెడ్ అయిందా సో మీరు అర్లీగా డిటెక్ట్ చేసిన లీజన్ కనిపెట్టి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్సిటీ ప్లస్ బయాప్సీ అంతా చేసిన తర్వాత చాలా ఎర్లీ స్టేజ్ లో ఉందనుకోండి మోస్ట్లీ సర్జరీతో క్యూర్ అయిపోతుంది.
(07:22) కొన్ని సిచువేషన్స్ లో సర్జరీతో పాటు కీమోథెరపీ రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా క్యూరబుల్ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ కూడా చేయొచ్చు డిటెక్ట్ అయిన తర్వాత మనకు ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లస్ సర్జరీ అయిన తర్వాత యు కెన్ లివ్ ఏ నార్మల్ లైఫ్ యస్ వెల్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే ఇటువంటి బ్రెస్ట్ లో కనిపెట్టిన గడ్డ మనం చాలా రోజులు ఇగ్నోర్ చేసుకుంటూ వేరే వాళ్ళకి చెప్తే ఏమనా అనుకుంటారేమో అనుకొని ఇప్పుడు వచ్చిన గడ్డే కదా త్రీ మంత్స్ తర్వాత చూసుకుందామని ఇగ్నోర్ చేస్తే అది ఎప్పుడు
(07:51) ఎలా స్ప్రెడ్ అవుతుందని సం టైమ్స్ వ కెనాట్ ప్రెడిక్ట్ చిన్నగా ఉండే బ్రెస్ట్ లంప్ కూడా బాడీలో ఉండేటువంటి లివర్ లంగ్ బోన్స్ కూడా వెళ్ళొచ్చు అప్పుడు అది స్టేజ్ ఫోర్ అవుతుంది. స్టేజ్ ఫోర్ లో మనకు ట్రీట్మెంట్స్ ఉన్నాయి కానీ డెఫినెట్లీ స్టేజ్ వన్ స్టేజ్ ట లో డిటెక్ట్ చేసి 100% ఇచ్చేటువంటి రిజల్ట్స్ అయితే స్టేజ్ ఫోర్ లో ఉండవు.
(08:11) సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకోటి రిస్క్ ఫాక్టర్స్ చాలా మంది మహిళలు 60 70 ఇయర్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అడిగే క్వశ్చన్ సర్ ఎందువల్ల వస్తుంది నేను ఏమైనా తప్పు చేశనా డైట్ వల్ల ఏమైనా వచ్చిందా లేదంటే ఏం ప్రాబ్లం వల్ల వచ్చిందా అన్ని జెనటిక్ కేనా లేదంటే నా ఫుడ్ వల్ల వచ్చిందా అని సో ఈ డౌట్స్ అందరికీ వస్తూ ఉంటాయి.
(08:31) మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే క్యాన్సర్ అనేది మన బాడీలో వచ్చేటువంటి చిన్న చిన్న చేంజెస్ మ్యూటేషన్స్ అంటారు వీటిని అక్యములేట్ అయిన తర్వాత వస్తాయి ఆ మార్పులు మనం కొన్నిసార్లు మార్చలేము మనం పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్నప్పుడు మనకు ఎట్లా గ్రే హెయిర్ వస్తుంది ఎలా మన స్కిన్ ఓల్డ్ అవుతుందో అలాగనే మన బాడీలో ఉండే సెల్స్ లో మ్యూటేషన్స్ అంటే కొన్ని చేంజెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి.
(08:52) సో ఓల్డ్ ఏజ్ లో 60 70 లో వచ్చేటువంటి క్యాన్సర్స్ చాలా సర్ప్రైసింగ్ ఏం కాదు. బికాజ్ అన్ని ఇయర్స్ మన బాడీ ఇన్ని స్మాల్ స్మాల్ చేంజెస్ అక్యుములేట్ చేసుకున్నాయి కాబట్టి ఈ క్యాన్సర్స్ రావచ్చు. అదే యంగ్ ఏజ్ లో 20 ఇయర్స్ 30 ఇయర్స్ అటువంటి పేషెంట్స్ కి క్యాన్సర్ వచ్చిందంటే మోస్ట్లీ మనం జెనటిక్ కాసెస్ వల్ల వచ్చిఉండొచ్చు అనొచ్చు జెనెటిక్ కాసెస్ అంటే ఏంటి వంశ పారంపరంగా వచ్చినటువంటి క్యాన్సర్స్ అవి కూడా టెస్ట్ చేయడానికి ఇప్పుడు మనకు టెస్ట్స్ అవైలబుల్ ఉన్నాయి.
(09:19) ఒకవేళ ఓల్డర్ పేషెంట్స్ లో వచ్చినటువంటి అయితే ట్రీట్మెంట్ యూజలీ సజెస్ట్ చేస్తాం యంగ్ ఏజ్ లో వచ్చినటువంటి అయితే ట్రీట్మెంట్ అదే ట్రీట్మెంట్ కానీ వారికి జెనటిక్ టెస్టింగ్ కూడా చేసుకొని వారి పిల్లల్లో ఫ్యామిలీ మెంబర్స్ లో ఉందా లేదా మన యూజువల్ గా డిటెక్ట్ చేస్తాం మన కంట్రోల్ లో పార్షియల్ గానే ఉంటుంది. ఈ జెనటిక్ చేంజెస్ మ్యూటేషన్స్ అనేటువంటివి మన బాడీలో ఎప్పుడూ జరుగుతుంటాయి.
(09:37) కానీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే చాలా వెయిట్ ఉండడం ఎక్కువ అన్హెల్తీ డైట్ తీసుకోవడం ఎక్సర్సైజ్ లేకపోవడం ప్లస్ చాలా ఆర్టిఫిషియల్ కెమికల్స్ కి ఎక్స్పోజ చేయడం ఇవన్నీ కూడా క్యాన్సర్ కి లింక్ ఉంది దే ఆర్ ఆల్ కాల్డ్ యస్ కార్సినోజన్స్ అంటే క్యాన్సర్ కాస్ చేసేటువంటి సబ్స్టన్సస్వ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా కష్టం అంటే ఇది ఒక్కటి తీసుకున్నందువల్ల క్యాన్సర్ వస్తుందని ఇటువంటి మల్టిపుల్ కెమికల్స్ మల్టిపుల్ ఫుడ్ హ్యాబిట్స్ అన్హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్ ఇవన్నీ అక్యములేట్ అయితూ మనకు క్యాన్సర్ కి ఈరాన్ కావచ్చు

No comments:

Post a Comment