Sunday, May 3, 2026

మీ అబ్బాయికి ఇది చెప్పారా? puberty in boys #parentingtips #puberty #teenhealth #healthyparenting

మీ అబ్బాయికి ఇది చెప్పారా? puberty in boys #parentingtips #puberty #teenhealth #healthyparenting

Author Name:Harshavardhan Gangodi

Youtube Channel Url:https://www.youtube.com/@kidshealth_dr.harsha

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XSc_w8_Nrh8



Transcript:
(00:00) అందరూ ఆడపిల్లల ఫస్ట్ పీరియడ్స్ గురించి మాట్లాడుతారు కానీ మగపిల్లలలో ఫస్ట్ సెమన్ రిలీజ్ గురించి ఎవరు మాట్లాడరు. చాలా మంది మదర్స్ కి ఇలా జరుగుతుందని కూడా తెలియదు. మగపిల్లలు ఫస్ట్ సెమన్ రిలీస్ ని స్పర్మార్కీ అని అంటారు. ఇది యూజువల్ గా 12 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ప్యూబర్టీ వయసులో జరుగుతుంది.
(00:16) చాలాసార్లు నిద్రలో కూడా జరగొచ్చు. కొన్నిసార్లు పొద్దున్నే చూసి అండర్వేర్స్ స్టేన్ అయిఉంటాయి. అలా జరిగినప్పుడు బాబుకి ఏం జరిగిందో అర్థం కాదు కన్ఫ్యూస్్ అవుతాడు ఇన్ఫెక్షన్ వచ్చేసిందేమో అని చెప్పి భయపడతాడు పక్కన అనడానికి కూడా సిగ్గుపడతాడు. కాబట్టి తల్లిదండ్రులుగా మనం తొమ్మిది నుంచి 10 సంవత్సరాలు వచ్చినప్పుడు మీ బాబుకి సింపుల్ గా ఇలా చెప్పండి.
(00:31) ఇది నాచురల్ గా జరిగే ప్రాసెస్. చాలాసార్లు నిద్రలో కూడా జరుగుతుంది. ఇది అందరికీ జరుగుతుంది. దీని గురించి భయపడాల్సిన పని లేదు సిగ్గుపడాల్సిన విషయం కాదు ఇది ఇన్ఫెక్షన్ కూడా కాదు. మరి ముఖ్యంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడగడానికి మనం ఓపెన్ గా ఉండాలి. మీరు చెప్పే ఒక చిన్న మాట ఆ రోజు బాబులు పెద్ద భయాన్ని తగ్గించగలదు. ఈ విషయాన్ని బయట ఎక్కువగా మాట్లాడరు కానీ మన పిల్లల ఆరోగ్యం కోసం అవగాహన చాలా ఇంపార్టెంట్.
(00:50) ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి మనం కలిసి మన పిల్లల భయాన్ని పోగొడదాం. నేను మీ డాక్టర్ హర్షవర్ధన్ థాంక్యూ.

No comments:

Post a Comment