why do we get angry #rgv #telugu #director #ramgopalvarma #understanding #logic #rational #ramuism
Author Name:follow yourself official
Youtube Channel Url:https://www.youtube.com/@followyourself_official
Youtube Video URL:https://www.youtube.com/watch?v=z1Nr1M9UYVY
Transcript:
(00:00) వర్మ గారు మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా ఐ డోంట్ రిమెంబర్ ఏ సింగల్ టైం నా లైఫ్ లో నాకు కోపం రావడం ఐ డోంట్ బిలీవ్ దట్ యక్చుల్లీ ఈవెన్ ఐ డోంట్ బిలీవ్ సం టైమ్స్ బికాజ్ అది అది ఎలాగ అండర్స్టాండింగ్ వచ్చింది ఓకే ఫస్ట్ అఫ్ ఆల్ లెట్ అస్ డిఫైన్ ఏంటి కోపం అంటే ఏంటి ఇప్పుడు రోడ్డు మీద ఒకడు వెళ్తున్నాడు ఒక వెహికల్ స్కూటర్ ఏదో రాంగ్ రోడ్లో ఎవడో వచ్చాడు రాంగ్ రూట్లో వచ్చినప్పుడు ఏంటంటే అది అరుస్తారు లేకపోతే వెనకాల నుంచి ఎవడో కొట్టాడు ఒకటి టక్కని సార్ దాన్ని రోడ్ లేజ్ అంటారు కొన్నిసార్లు కొట్టుకుంటం కొన్నిసార్లు వాళ్ళు చంపడం కూడా జరిగింది.
(00:32) చాలా ఫేమస్ కేస్ ఉంది పంజాబ్ లో క్రికెట్ ప్లేయర్ రోడ్ రేజ్ అని అది ఎందుకు నా రోడ్లో ఈడ వస్తున్నాడు ఆబవియస్లీ మీకు ఒక త్రెట్ ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదో జరిగింది దాంట్ నుంచి ఒక విపరయతమైన కోపం అనేది మీరు రైట్ అనే ఒక కన్విక్షన్ నుంచి వస్తది. సో నేను రైటు రాంగ్ అనేది నమ్మను కాబట్టి నాకు కోపం ఉండదు.
(00:56) కానీ ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని రిలీజియన్ గాని ఒక సోషల్ ఫాబ్రిక్ లో సోషల్ స్టాండర్డ్స్ గాని ఒక మోరల్ స్టాండర్డ్స్ లో ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని కొన్ని నియమాలు పెడతాయి ఏది సొసైటీ ఇన్ వేరియస్ వేస్ దాంట్లో నడుచుకుంటే కరెక్ట్ దాంట్లో రాంగ్ అయితే కరెక్ట్ కాదు సో కరెక్ట్ కాదన్నోడు వాడి గిల్ట్ ఉంటది కాబట్టి వాడి మీద విరుచి పడతాడు రాంగ్ సైడ్ లో రైట్ సైడ్ లో అనేది అక్కడి నుంచి వచ్చింది.
(01:20) అప్పుడు ఎవడైతే కార్ దిగాడో వెనకాల నుంచి కొట్టాడు అనుకోండి సపోజ నేను కార్ నడుపుతున్నాడు వాడు వెనకాల నుంచి వచ్చి గుద్దాడు ఏయ్ అని వాడు కిందకి దిగుతాడు కోపంతో అవతల కార్లో నుంచి దిగినోడు వీడి కన్నా ఒక్క అడుగు పొడుగు ఉంటే వాడు కోపం దిగిపోతుంది ఎందుకంటే అంతే బికాజ్ మీకున్న ఇంటినిషన్ కూడా ఒక లిమిట్ ఉంటది. మీకు అస్సలు కోపం రాదున్నారు. సపోజ్ హైపోతేటికీలీ నేను మీకు అసిస్టెంట్ డైరెక్టర్ రేపటి షాట్స్ కి అన్ని ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి.
(01:45) ఏడు ఏడు గంటల కాల్ షీట్ నేను 12 గంటలకు వచ్చాను అనుకోండి మీకు కోపం రాదా నా మీద ఇప్పుడు నా పరిస్థితి అర్థం చేసు లైన్ డిఫరెన్స్ బిట్వీన్ కోపం అండ్ ఇరిటేషన్ అఫ్కోర్స్ కోపం ఎమోషన్ ఇరిటేషన్ ఎమోషన్ కాదు ఇరిటేషన్ అనేది మీరు మీరు చేసే దాన్ని ఎవరో ఆపుతున్నారు ఆపుతున్నప్పుడు నేను ఐ విల్ సే ఏంట్రా ఏదో అంటాను ఇంత పని చేస్తావా అది పాపం అంటే అది దట్ ఇస్ ఎమోషన్ థింగ్ అది నాకు రాదు.
(02:10) ఇరిటేషన్ అనేది బికాజ్ బీయింగ్ ఫిజకలీ ఆర్మెంటలీ సబ్జెక్టడ్ టు ఇరిటెంట్ వాట్ ఇస్ ఇరిటెంట్ ఇరిటెంట్ ఇస్ నాట్ యంగర్ ఇస్ ఏ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ నో ఆర్ ఐమైట్ టేక్ ఏలజికల్ డిసిషన్ బికాuse్వా వాడికి కోపం నాకు కోపం రాదు అని వాడు అనుకోకుండా నేను కోపం నటించొచ్చు బికాజ్ కోపంతో మీరు కొన్నిసార్లు పని చేయించొచ్చు ఎవరితోన ఎక్కడ సోషల్ ఫ్యాబ్రిక్ లో రైట్ రాంగ్ అనేది ఆల్రెడీ సెట్ చేసిఉన్నాం కాబట్టి దానికి కొన్న కనెక్ కనెక్షన్ తోటి మీకు కోపం భయం అనేది వస్తది.
No comments:
Post a Comment