Monday, June 29, 2026

 [6/26, 20:46] +91 92473 43585: 👉 అన్ని అవయవాలు ఏ సంచిలో ఇమిడి ఉన్నాయో., ఆ సంచి పేరు --- తనువు.

👉 సృష్టి యావత్తు ఏ సంచిలో   ఇమిడి ఉన్నదో., ఆ సంచి పేరు --- బ్రహ్మం.
[6/26, 20:46] +91 92473 43585: జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటే --

ఆభరణంగా  మిథ్య.,  బంగారంగా సత్యం., అని.

No comments:

Post a Comment