[6/26, 20:46] +91 92473 43585: 👉 అన్ని అవయవాలు ఏ సంచిలో ఇమిడి ఉన్నాయో., ఆ సంచి పేరు --- తనువు.
👉 సృష్టి యావత్తు ఏ సంచిలో ఇమిడి ఉన్నదో., ఆ సంచి పేరు --- బ్రహ్మం.
[6/26, 20:46] +91 92473 43585: జగత్తు మిథ్య బ్రహ్మ సత్యం అంటే --
ఆభరణంగా మిథ్య., బంగారంగా సత్యం., అని.
No comments:
Post a Comment