[6/27, 20:56] +91 94939 89832: ➡ రోడ్డు స్థిరం - బండి అస్థిరం
➡ తెర గుడ్డ స్థిరం - బొమ్మ అస్థిరం
➡ నీవు స్థిరం - నీ దేహం అస్థిరం
[6/27, 20:56] +91 94939 89832: ➡ తనకు వచ్చిన కల గురించి పక్కవాడు నిర్ధారణ చేయడం ఎంత అర్ధరహితమో,
➡ ధ్యానం యొక్క అనుభవం గురించి, మరొకరు నిర్వచించడం కూడా అంత అర్థరహితమే.
తన కలకు తానొక్కడే సాక్షి.
తన అనుభవానికి తానొక్కడే సాక్షి.
No comments:
Post a Comment