Sunday, June 28, 2026

5 Regrets That Can Destroy Your Life | “ఇలా బ్రతికుంటే బాగుండేది” అనిపించకుండా ఉండాలంటే…

5 Regrets That Can Destroy Your Life | “ఇలా బ్రతికుంటే బాగుండేది” అనిపించకుండా ఉండాలంటే…

Author Name:Telugu Superhumans

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguSuperhumans

Youtube Video URL:https://www.youtube.com/watch?v=F16b1vq2pjk



Transcript:
(00:00) హే గాయ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు చాలా మంది చనిపోయే స్టేజ్ లో ఉంటారు ఓకేనా వాళ్ళ దగ్గరికి వెళ్లి మీరు అసలు లైఫ్ లో ఏమి రిగ్రెట్ అవుతున్నారు అంటే ఇది చేసి ఉంటే బాగుండేది లేకపోతే నేను అది అనుకున్నాను అది ఫాలో అయ్యుంటే బాగుండేది అని చెప్పి కొన్ని చెప్తా ఉంటారు కదా అట్లా వందలాది మందిని అడిగి తెలుసుకొని ఒక బుక్ రాశారు.
(00:19) టాప్ ఫైవ్ రిగ్రెట్స్ ఆఫ్ ద డైింగ్ అని చెప్పి ఒక బుక్ ఉంది చదివిన తర్వాత నాకు మైండ్ బ్లో అయిపోయింది ఏంటంటే ఇంతమందిని అడుగుతున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ని డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వస్తది అనుకుంటున్నాను కానీ విచిత్రంగా ఏం తెలిసిందో తెలుసా వీళ్ళందరూ చెప్పింది ఆల్మోస్ట్ సేమ్ లాగా ఉంది సో అలాంటి కలెక్ట్ చేసుకొని ఈ బుక్ లో రాశారు సో టాప్ఫైవ్ ఈరోజు చెప్పబోతున్నాను ఏమి రిగ్రెట్స్ ఫీల్ అయ్యారుని ఎందుకో తెలుసా ఇక్కడ భయపెట్టడానికి అయ ఎన్నటి కోసం కాదు ఇది వీడియో చేసింది.
(00:44) ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే చాలా మంది చివరి వరకు వెళ్ళినప్పుడు లైఫ్ లో అప్పుడు ఇది చేసి ఉంటే బాగుండేదు అబ్బా అది నేను అనుకున్నప్పుడు చేసి ఉంటే బాగుండేది అని ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ మనక వద్దు మనం ఇప్పటి నుంచి అన్ని చేద్దాం సో లైఫ్ మజా అయిపోవాలి ఓకేనా సో ఆ రిగ్రెట్స్ లో ఒక రిగ్రెట్ మాత్రం అందరికన్నా నెంబర్ వన్ మోస్ట్ కామన్ రిగ్రెట్ అంటే ప్రతి ఒక్కరికి ఈ రిగ్రెట్ ఉంది ఏంటంటే నేను నా లైఫ్ ని నేను అనుకున్న విధానంగా బ్రతికుని ఉంటే బాగుండేది అనేది ఏంటో చెప్తాను వినండి జాగ్రత్తగా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏమైనా చేయాలనుకుంటే వేరే వాళ్ళు
(01:11) ఏమనుకుంటారు అని చెప్పి భయపడుతూ వాళ్ళు చేయరు. సో రిలేటివ్స్ ఏమనుకుంటారు లేకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారు లేకపోతే సొసైటీ ఏమనుకుంటున్నారు లేకపోతే ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని చెప్పి వాళ్ళకి నిజంగా సొంతంగా ఒకటి చేయాలనిపించినా కూడా చేయకుండా వేరే వాళ్ళ కోసం బతుకుతా ఉంటారు ఎస్ లైఫ్ లో చాలా డిఫికల్టీస్ కొంతమందికి ఉండొచ్చు కానీ కొంచెమైన టైం ఉంటుంది వాళ్ళు ఏం చేసుకోవాలో అది చేసుకోవడానికి కానీ అయినా కూడా ఆ కొంచం కూడా ఒకటి ఏమనుకుంటారు అంటే ఓకే నేను ఇది చేస్తే నన్ను తప్పుగా అనుకుంటారేమో లేకపోతే నేను ఫెయిల్ అయితే ఏంటి అని చెప్పి ఎప్పుడూ
(01:37) ఆగిపోతా ఉంటారు. ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మామూలుగా ఫోమో అని మీరు విని ఉంటది ఏంటి ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను దాంట్లో పార్టిసిపేట్ చేయకపోతే నేనేమైనా మిస్ అయిపోతానేమో లేకపోతే ఇప్పుడు ఆ టీవీ షో అందరూ చూస్తున్నారు గేమ్ ఆఫ్ త్రోన్స్ నేను చూడకపోతే మా ఫ్రెండ్స్ అడిగితే నేను మిస్ అయిపోతానేమో లేకపోతే దీంట్లో నేను మిస్ అయిపోతాను అని చెప్పి భయపడతా ఉండేది ఫోమో అది అందరికీ తెలుసు కానీ ఫోపో అనేది కూడా ఒకటి ఉంది ఏంటంటే ఫియర్ ఆఫ్ పీపుల్స్ ఒపీనియన్ అంటే వేరే వాళ్ళ ఒపీనియన్ ని ఫియర్ చేయడం అనేదే ఫోపో ఎక్కడ విన్నారా ఈ
(02:03) కాన్సెప్ట్ వినలేదు కదా సో బేసిక్ గా ఏంటంటే ప్రతి ఒక్కరు కాన్స్టెంట్ గా ఇప్పుడు మీరు YouTube ఛానల్ స్టార్ట్ చేయాల అనుకోండి ఆ నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అని వదిలేస్తారు. ఒకవేళ మీరు ఒక మదర్ ఓకేనా మీరు మామూలుగా సైడ్ బిజినెస్ ఒక చిన్నది స్టార్ట్ చేద్దాం అంటే అమ్మో నేను ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశను అంటే పిల్లల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అనుకుంటారేమో మళ్ళీ వేరే వాళ్ళు బంధువులు ఏమనుకుంటారు అని చెప్పి భయపడతా ఉంటారు.
(02:22) ఎప్పుడు ఇట్లా భయపడి భయపడి ఏమవుతుంది అంటే వేరే వాళ్ళకి నచ్చినట్టు మీరు బతుకుతున్నారు. కొంతమందికి ఏంటంటే చేస్తే ఫెయిల్ అయితే ఏంటి లేకపోతే క్రిటిసైజ్ చేస్తే నేను భరించలేను అంటే అయితే ఏంటి ఇప్పుడు చాలా మంది ఎంత టాప్ పీపుల్ అని చూసుకోండి ప్రతి ఒక్కరు ఎవరో ఒకరిని తిడుతున్నారు కదా సో మనం ఏమి స్పెషల్ ఏమ కాదు. సో బేసిక్ గా ఏంటంటే సో నేను నా లైఫ్ లో కొన్ని చేయాలనుకుంటున్నా చేస్తాను ఇప్పుడు ఏంటంటే కొంతమందికి ఫుల్ జాబ్స్ ఉంటాయి.
(02:41) అది నచ్చకపోవచ్చు కానీ వేరే చేయాలని ఉంటది. మొత్తం మానేజ్ చేయమని చెప్పట్లేదు. కొంచెం టైం మిగిలి ఉంటది కదా ఆ టైం లో మీరు ట్రై చేయండి. సో బేసిక్ గా ఏంటంటే మీరు ఆ రిగ్రెట్ తో మాత్రం ఎండ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఎలా ఉందంటే గాడ్ మిమ్మల్ని మీరు మీ స్టైల్ లో బతుకుతారు అని చెప్పి లైఫ్ ఇస్తే వేరే వాళ్ళలాగా బతుకుతే మరి మీకు లైఫ్ ఇచ్చే యూస్ ఏంటి ఒకటి గుర్తుపెట్టుకోండి మన లైఫ్ అనేది గ్రూప్ ప్రాజెక్ట్ కాదు సోలో ప్రాజెక్ట్ సో బేసిక్గా అందుకనే మనం ఒకటి కరెక్ట్ అనుకున్నప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళడమే ఎస్ ఒక్కోసారి మిస్టేక్స్ జరుగుతాయి దాన్ని నేర్చుకొని మళ్ళీ అడాప్ట్
(03:09) చేసుకుంటూ వెళ్ళాలి అంతే కానీ నేను ఏం చేయను ఇట్లానే ఉంటాను అనుకోవద్దు ప్లస్ దీంట్లో ఇంకో నెగటివ్ ఉండొచ్చు ఏంటంటే నాకు ఇష్టం వచ్చిన చేయాలి అనిపిస్తే నేను ఇష్టం వచ్చిన చేస్తాను నా బతుకు నేను బతుకుతాను అంటే అలా కూడా కాదు సో మీకు కామన్ సెన్స్ తో ఎలా చేయాలో అలా చేయండి సో సెకండ్ రిగ్రెట్ ఏం చెప్పేదో తెలుసా నేను ఇంత కష్టపడి పని చేయకుండా ఉంఉంటే బాగుండేది అంటే నేను ఇంత కష్టపడి ఎక్కువ పని చేయకుండా ఉంటే బాగుండేది అని మీనింగ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఓకే ఎక్కువ పని చేశనని బాధపడుతున్నా కాబట్టి నేను పని చేయను అని అనుకుంటారా కాదు అది కాదు
(03:32) కాన్సెప్ట్ ఏంటంటే చాలా మంది మందికి వర్క్ ఉంటుంది ఓకేనా వాళ్ళు ఏం చేస్తారు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయరు. సో అందుకని ఏంటంటే ఎప్పుడు వర్క్ చేస్తానే ఉంటారు వర్క్ చేస్తా ఉంటారు. ఫ్యామిలీ రిలేషన్షిప్స్ చెడిపోతా ఉంటది హెల్త్ చెడిపోతది తర్వాత ఏమైనా చేయాలన్న కోరికలు చెడిపోతా ఉంటాయి అన్నీ పోవడం వల్ల ఏంటంటే చివరికి ఏమవుతుందంటే నేను ఓన్లీ వర్క్ చేశాను ఇంకేం చేయలేదు లైఫ్ అంతా వర్క్ లో పోయింది ఎవరి కోసం పని చేశను అన్న ఫీలింగ్ లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అదే ఉంది.
(03:55) అయితే ఇక్కడ మనం ఏం చేయొచ్చు మనము కొన్ని ప్రయారిటీ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు వర్క్ అంతా చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంకా రెస్ట్ తీసుకుంటారు అలా కాదు వచ్చిన తర్వాత మీకు నచ్చింది ఏమనా ఒక 15 నిమిషాలు చేయండి మీ ఫ్యామిలీ తో ఒక అరగంట టైం స్పెండ్ చేయండి వీకెండ్స్ లో పక్కా ఒక చోటకి వెళ్ళాలని ఫిక్స్ అవ్వండి మీరందరూ కాల్స్ వస్తే కొన్ని చిట్స్ వేయండి వేసిన తర్వాత ఇప్పుడు ఏది పిక్ చేస్తే అక్కడికి వెళ్ళండి అలా కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయాలి అంతేగాని వర్క్ చేయకూడదు అని చెప్పట్లేదు వర్క్ చాలా ఇంపార్టెంట్
(04:19) కానీ అలా అని చెప్పి మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది హెల్త్ లో చేసే పెద్ద నెగ్లెక్ట్ ఇదే ఏంటంటే నాకు టైం లేదు టైం లేదు అంటారు. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఇప్పుడు మామూలుగా మీరు ఒక ఇంపార్టెంట్ చోటకి వెళ్ళాలి కార్లో ఓకేనా ఫ్యూయల్ లేదు అంటే ఈ ఆయిల్ లేదుఅని చెప్పి మీ ఫ్రెండ్ చెప్పాడు. ఆ నాకు టైం లేదు నేను వెళ్లాల్సిందా అంటే మీరు రీచ్ అవుతారా డెస్టినేషన్ అవ్వలేదు మధ్యలోనే ఆగిపోతారు అట్లానే ఏంటంటే మనం హెల్త్ అనేది ప్రయారిటీ పెట్టుకోకపోతే అదే ప్రయారిటీ అయిపోతుంది.
(04:43) ఇప్పుడు ఎలా ఉందంటే మీరు కష్టపడి సంపాదించి సంపాదించి సంపాదించి తర్వాత మొత్తం మెడికల్ బిల్స్ లో కట్టాలా అంత అవసరం లేదు కదా సో అందుకని ఏంటే ప్రతిదానికి దాని టైం పెట్టండి. ఓకేనా సో ఇప్పుడు థర్డ్ రిగ్రెట్ ఏంటంటే నేను వాళ్ళకి నేను అనుకున్న ఫీలింగ్స్ చెప్పుంటే బాగుండేది అనే ఫీలింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మామూలుగా చాలా మందికి వాళ్ళ పేరెంట్స్ అంటే ఇష్టం లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ అంటే ఇష్టము లేకపోతే వాళ్ళ పార్ట్నర్ అంటే ఇష్టం ఉంటుంది బాగా లోపల ఉంటుంది ఓకేనా వాళ్ళ చిల్డ్రన్ అంటే కూడా చాలా ఇష్టం కానీ ఒక్కోసారి చెప్పుకోరు. ఏంటంటే చెప్పుకుంటే
(05:09) ఏమన్నా క్రింజీ గా ఉంటదా లేకపోతే నన్ను తక్కువగా అనుకుంటారా లేకపోతే బాగుండదేమో చుట్టుపక్కల ఎవరు చెప్పుకోవట్లేదు కదా అని చెప్పి ఏమి ఫీలింగ్స్ చెప్పుకోరు లోపలే ఉంచుకుంటారు. మీరేమనుకుంటారు నేను వాళ్ళని ప్రేమగా చూసుకుంటున్నాను కదా వాళ్ళకి తెలుస్తూ ఉంటదా అంటే ఎస్ తెలుస్తది కానీ ఒక్కోసారి చెప్పడం వల్ల ఏంటంటే ఇంకా చాలా మంచిగా ఉంటుంది.
(05:25) ఇప్పుడు మీరు ఊహించుకోండి వేరే వాళ్ళ కోసం ఏమైనా చేశారు. వేరే వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని థాంక్స్ అని చెప్పి మీరు ఇట్లా చేయడం వల్ల ఆనందం వాళ్ళ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అయింది అని చెప్పారనుకోండి మీకు ఎలా అనిపిస్తది ఒక రేంజ్ లో సూపర్ అనిపిస్తది కదా అట్లానే ఏంటంటే చాలా మంది లోపల పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఒక రోజు మీరు వెళ్ళండి ఈ వీడియో చూసిన తర్వాత మీ పార్ట్నర్ దగ్గరికో మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి చెప్పండి ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటున్నా క్రింజ్ గా ఉండొచ్చు కానీ నేను చెప్తున్నా అది ఏంటంటే థాంక్స్ మీరు నన్ను చాలా బాగా పెంచారు కష్టపడినా కూడా చాలా మంచివి
(05:50) చేశారు నేను ఒక్కోసారి పిచ్చి బిహేవ్ చేసినా కూడా నన్ను చూసుకొని వెంటనే అర్థం చేసుకుంటారు లోకంలో ఎవరు అలా చేయరు అని చెప్పి మీ పేరెంట్స్ కి చెప్పొచ్చు లేదంటే మీ వైఫ్ కి వెళ్లి ఏంటంటే నిన్ను సరిగ్గా ఒక్కొక్కసారి నేను పట్టించుకోకపోవచ్చు వర్క్ లో పడిపోయి కానీ ఇక్కడి నుంచి పట్టించుకుంటా కానీ నువ్వు ఎప్పుడు నా గురించి ఆలోచించడం నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది అది మాత్రం మర్చిపోవద్దు ఇవన్నీ ఏంటంటే మీరు సినిమా డైలాగ్స్ అనుకుంటారు కాదు రియాలిటీ ఇప్పుడు చిల్డ్రెన్ దగ్గర కూడా అందరూ ఏంటంటే స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ అలా కాకుండా
(06:13) అప్రిషియేట్ చేయండి నువ్వు మామూలుగా నాకు పుట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నువ్వు ఇట్లా చేయడం వల్ల హ్యాపీగా ఉంది నువ్వు ఇలా చిన్న చిన్న చేయడం నాకు నచ్చలేదు కానీ ఈ చేయడం హ్యాపీగా ఉంది అట్లా చెప్పడం అనేది ఒక స్కిల్ ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీరు కాలేజీ లో ఉన్నారు మీ ఫ్రెండ్ మీకుేదో హెల్ప్ చేశాడు.
(06:29) హెల్ప్ చేస్తే థాంక్స్ అని చెప్పకుండా మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత ఒకసారి చెప్పండి మీరు నువ్వు ఆ రోజు నాకు అలా చేయడం వల్ల నాకు హెల్ప్ అయింది. అలా చెప్పడం వల్ల అంటే హ్యాపీగా ఉంటుంది. ప్లస్ దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి అంటే అప్రిసియేషన్ లెటర్స్ అనేది మీరు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే నేను చాలా చోట్ల ఫ్లై చేస్తాను వరల్డ్ వైడ్ తిరుగుతా ఉంటాను కదా అక్కడ ఎవరైనా స్టాఫ్ గాని ఎవరైనా మంచిగా చేస్తే నేను వాళ్ళ మీద ఒక లెటర్ రాస్తాను.
(06:48) రాసే వాళ్ళ సుపీరియర్స్ కి పంపిస్తాను. వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా ఎంత మమ్మల్ని రికగ్నైజ్ చేసి జస్ట్ థాంక్యూ కి ఆగిపోలేదు. వాళ్ళు రికగ్నైజ్ చేసి నెక్స్ట్ వాళ్ళకి పంపించడం వల్ల ఏమవుతది ఒకటి వాళ్ళ వర్క్ ని గుర్తించినట్టు అవుతది ప్లస్ వాళ్ళ ప్రమోషన్స్ అలా కూడా రావచ్చు కదా సో మీరు ఫ్రీగా చేసే పనులు ఇవన్నీ సో ఈసారి ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా మీకేమైనా ఫీలింగ్స్ ఉంటే మీకు ఎప్పుడో ఒక ఫ్రెండ్ ఏదో హెల్ప్ చేశాడు ఇప్పుడు రాయండి ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఆ రోజు చేసిన తర్వాత ఇప్పటికే నేను గుర్తుపెట్టుకున్నాను థాంక్యూ అని రాయండి
(07:13) ఎంత సూపర్ ఉంటదో ఊహించుకోండి ఫోర్త్ రిగ్రెట్ అందరూ ఫీల్ అయ్యింది ఏంటో తెలుసా నా ఫ్రెండ్స్ తో కొంచెం టచ్ లో ఉంటే బాగుండేదని మీనింగ్ ఇప్పుడు ఏంటంటే ఇష్టం వచ్చిన ఫ్రెండ్స్ తో తిరిగి ఇంట్లో వాళ్ళని పట్టించుకోవద్దు అయ్యా అని చెప్పట్లే ఇప్పుడు ఏమవుతుందంటే వర్క్ వర్క్ వర్క్ వర్క్ అయిపోతుంది లేకపోతే లైఫ్ లైఫ్ లైఫ్ అనుకొని ఏమవుతుంది అంటే మన చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేకపోతే మనకి ఎప్పటి నుంచో నచ్చిన ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని మనం మర్చిపోయాం.
(07:32) ఆ ఎప్పుడైనా రిప్లై ఇయొచ్చులే ఎప్పుడో పండుగలో అప్పుడప్పుడు మెసేజ్ చేయొచ్చులే అట్లా అనుకుంటా ఉంటాం కానీ దాని వల్ల ఏమవుతుందంటే స్లో స్లోగా ఆ రిలేషన్షిప్ అనేది చచ్చిపోతది ఎగ్జాంపుల్ ఏంటి మీరు వాళ్ళని తిట్టుకోవడం వల్ల లేకోతే మీరు కొట్టుకోవడం వల్లే రిలేషన్షిప్స్ పోవు ఏంటంటే పోస్ట్పోన్ చేయడం ఆ మెసేజ్ చేయాలి కదా సర్ తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాంలే తర్వాత చేద్దాం అని చెప్పి ఏంటంటే స్లోగా ఆ స్పార్క్ తర్వాత ఫ్రెండ్షిప్ అనేది పోతుంది.
(07:54) సో నేనేం చెప్తున్నా అంటే సెలెక్ట్ ఫ్యూ పీపుల్ సెలెక్ట్ చేసుకోండి ఆ పీపుల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మంత్లీ వన్స్ లేదా టూ మంత్స్ కి ఒక్కసారైనా ఫోన్ లో అయినా కాన్వర్సేషన్ అయినా జాయిన్ అవ్వండి లేదంటే ఒక చోటైనా కలవండి మేము మా ఫ్రెండ్స్ అలానే చేస్తాం ఏంటంటే మంత్లీ వన్స్ ఒక్కసారి అందరం కలుద్దామా లేకపోతే ఒకసారి వీడియో కాల్ గాని ఫోన్ కాల్ గాని చేసుకొని అసలు అప్డేట్స్ ఏంటి ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి ఒక్కసారి కమిట్మెంట్స్ పెట్టుకుంటాం.
(08:18) సో అట్లా ఏంటంటే మీరు కూడా కమిట్మెంట్ పెట్టుకోండి నేను ఏం చేస్తాను అంటే మా ఫ్రెండ్స్ బర్త్ డే వరల్డ్ వైడ్ అంటే యుఎస్ఏ ఆస్ట్రేలియా పోలాండ్ ఎక్కడికైనా చూసినా అక్కడ ఫారనర్స్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళ బర్త్ డేస్ నోట్ చేసుకుంటాను నేను ఒక ఐఫోన్ లో నోట్స్ ఉంటది కదా అక్కడ చేసుకొని క్యాలెండర్ మీద రాసుకుంటాను రాసుకున్న తర్వాత వాళ్ళ బర్త్ డే ఒక టూ త్రీ డేస్ ముందే ఒక వీడియో మెసేజ్ పంపించడమో లేకపోతే వాళ్ళకి గిఫ్ట్ పంపియటమో చేస్తా కంపల్సరీ అది నా స్టైల్ ఆఫ్ వాళ్ళతో టచ్ లో ఉండటం సో మీరు ఏం చేస్తారు ఇప్పుడు WhatsApp ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఏదో ఒక పాత ఫ్రెండ్ మరి ఈ పాత
(08:44) అంటే సంబంధం లే అంత ఇష్టం లేని ఫ్రెండ్ కాదు నేను చెప్పేది మీరు ఒకప్పుడు మంచిగా ఉండే ఫ్రెండ్ ని ఒక అతన్ని సెలెక్ట్ చేసుకొని మెసేజ్ చేయండి. ఆ కాన్వర్సేషన్ ఎక్కడ వరకు వెళ్తుందో చూడండి మీరే. ఇలా ఏంటంటే దగ్గర దగ్గర మనం మర్చిపోతున్నాం ఇగ్గాయ్ అని చెప్పి ఒక బుక్ ఉంది ఏంటంటే జపాన్ లో 100 ఇయర్స్ ప్లస్ మనుషులు చాలా మంది ఉంటున్నారు ఒక చోట ఓకేనా అనే ఒక ఐలాండ్ లో వాళ్ళు ఎందుకు అలా ఉంటున్నారు అని చెప్పి కనుక్కుంటే దాంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఫాక్టర్ వచ్చి వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ తో ఒక్కసారైనా ఏదో ఒకటి షేర్ చేసుకుంటా ఉంటారు. సో అలాంటిది చాలా
(09:10) ఇంపార్టెంట్ మనం లాంగ్ టర్మ్ గా హెల్దీగా ఉండాలంటే కూడా. సో మీరు చేస్తారా? ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ రిగ్రెట్ వాళ్ళు ఏం ఫీల్ అయ్యారంటే నేను కొంచెం హ్యాపీగా ఉండేదానికి నాకు నేను పర్మిషన్ ఇచ్చుకుంటే బాగుండేది అని ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే చాలా మంది హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే గిల్టీ గా ఫీల్ అవుతారు.
(09:26) అమ్మో నేను హ్యాపీ ఫీల్ అవుతుంటే మళ్ళీ ఏమన్నా నెగిటివ్ అవుతదా లేకపోతే నేను అసలు హ్యాపీ ఫీల్ వచ్చాను నా లైఫ్ లో ఏం చేశాను అని చెప్పి నేను నేను నేను నేను నేను నేను నేను నేను నేను నేను హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటారు. అసలు లైఫ్ రావడమే హ్యాపీనెస్ ఏంటో తెలుసా? మీరు చెట్టు గానో లేకపోతే ఒక కుక్క గానో లేకపోతే ఏదో అనిమల్ లాగా ఎందుకు పుట్టలేదు? మనిషి లాగే పుట్టారు కదా.
(09:41) సో బేసిక్ గా దాని వల్ల అయినా మీరు హ్యాపీగా ఉండాలి. ప్లస్ మీరు హ్యాపీగా ఉంటేనే వేరే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు మీరు అనుకోవచ్చు నేను హ్యాపీగా ఉంటే వేరే వాళ్ళు కునుకుంటున్నారు అంటే అయితే ఏంటి మీ లైఫ్ మీ ఇష్టం మీరు హ్యాపీగా ఉండాలి చాలా మంది ఏమవుతుందంటే నేను కష్టపడి కష్టపడి చాలా కష్టపడి నేను పని చేస్తా ఉంటాను చదువుతాను అన్ని చేసుకున్న తర్వాత ఏదో ఒక రిజల్ట్ వచ్చినప్పుడు అప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాను అంటారు కానీ ఇక్కడే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడో హ్యాపీగా ఉంటామ అనేది జరగదు సైన్స్ కూడా అదే చెప్తుంది మనం ప్రాసెస్ ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి ఒకతను ఏంటంటే
(10:07) నేను అంత కష్టపడి అంతా సంపాదించి పెడతాను రిటైర్మెంట్ అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అనుకుంటా కానీ రిటైర్మెంట్ వరకు మీరు బతకపోతే సో అందుకని ఏంటంటే ప్రతి రోజు మనం ఏదో ఒక ఎంజాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి. అందుకని నేనఏం చెప్తాను అంటే ఇప్పుడు మామూలు హాలిడే అంటే ఏంటి? ఒక రోజు హాలిడే తీసుకుంటాం హాలిడే అలానే హాలీ ఆర్ అని పెట్టుకోమంటున్నాను అంటే ఏదో ఒక అంటే ఏదో ఒక గంట రోజుకి లేకోతే గంట కూడా అవసరం లేదు అరగంట మీకంటూ మీకు నచ్చినవి చేసుకోండి అట్లానే హ్యాపీనెస్ వస్తది.
(10:34) ఇప్పుడు మామూలుగా టైం లేదంటే అస్సలు నమ్మను ఎందుకంటే మీరు ఫోన్ లో ఎంత వాడతారో మీకు కూడా తెలుసు అబద్ధాలు చెప్పుకోవద్దు ఓకేనా సో హ్యాపీగా ఉండటం అనేది మనం నేర్చుకోవాలి అదిఒక ఇంపార్టెంట్ స్కిల్ హ్యాపీగా లేకపోతే ఇంక ఎందుకు లైఫ్ ఇప్పుడు మామూలుగా గాడ్ మీకు ఒక లైఫ్ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మామూలుగా మీకు నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను ఓకేనా మీరు ఆ గిఫ్ట్ అసలు ఓపెన్ చేయకుండా తిట్టుకుంటా ఉన్నారు గిఫ్ట్ అని అసలు కాళ్ళతో కొడతా ఉన్నారు.
(10:53) అప్పుడు నేను నెక్స్ట్ టైం మీకు గిఫ్ట్ ఇస్తానా ఇవ్వను కదా అట్లానే ఏంటంటే గాడ్ మీకు లైఫ్ ఇచ్చి హ్యాపీగా ఉండండి అంటే తిప్పుకోవడము అసలు ఎందుకు మాకు ఈ లైఫ్ అంటే ఇంకోసారి లైఫ్ ఇస్తాడా లైఫ్ లో ఏమైనా సాధించేదానికి ఏమన్నా ఛాన్స్లు ఇస్తాడా సో అందుకని గుర్తుపెట్టుకోండి మీరు హ్యాపీగా ఉండాలి ఎప్పుడో ఏదో జరుగుతదని అనుకోవచ్చు సో హ్యాపీగా ఉందాం వేరే వాళ్ళు కూడా హ్యాపీనెస్ అందిద్దాం.
(11:11) సో ఇవి ఫైవ్ రిగ్రెట్స్. చనిపోయే వాళ్ళు ఫీల్ అయింది ఇలా చేసి ఉంటే బాగుండేది అని చెప్పి. అయితే ఇక్కడ మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతాను ఓకేనా. మీరు ఇప్పుడు బతుకుతున్నట్టే నెక్స్ట్ పదేళ్ళు బతికితే మీరు ఏది రిగ్రెట్ అవుతారు హానెస్ట్ గా కామెంట్ లో రాయండి నిజం చెప్తున్నా హానెస్ట్ గా రాయండి. అప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ చాలా మంది తెలియంది ఏంటంటే వాళ్ళని వాళ్ళని క్వశ్చన్ చేసుకునే వరకు మనం అట్లా రోబోట్ లాగా వెళ్ళిపోతానే ఉంటాం.
(11:32) ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే మన బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. సో క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. మీరు ఇట్లానే నెక్స్ట్ 10 ఏళ్ళు బతుకితే మీరు దేన్ని రిగ్రెట్ అవుతారు కొంతమంది అనుకోవచ్చు ఏంటంటే ఇట్లానే బతుకితే నేను రిగ్రెట్ అయ్యేది ఏంటంటే మా ఫ్యామిలీలో మా పేరెంట్స్ ముసల వాళ్ళు అయిపోయారు సో ఇట్లానే 10 ఇయర్స్ అంటే వాళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళతో టైం స్పెండ్ చేయలేదు అనే రిగ్రెట్ ఫీల్ అవుతాను అని ఒకరు అనొచ్చు ఇంకొకరు ఏమనొచ్చు ఇట్లానే నేను పిచ్చి పిచ్చిగా తింటూ సరిగ్గా నిద్రపోకలా ఉంటే నాకు కంపల్సరీ షుగర్ ఏ బిపి ఏదో ఒకటి వస్తది.
(11:58) అప్పుడు నేను అనవసరంగా టాబ్లెట్లు వేసుకుంటే హెల్త్ చేపట్టు అని చెప్పి రిగ్రెట్ అవ్వచ్చు అప్పుడు చేసి ఉంటే బాగుండేది అనే ఫీలింగ్ రాకూడదు ఓకేనా సో మనం అసలు రిగ్రెట్స్ తో ఉండొద్దు మన లైఫ్ ని పొటెన్షియల్ వాడుకుందాం అందుకని నేను సూపర్ హ్యూమన్స్ అకాడమీ యాప్ ని కూడా తయారు చేసింది. ఇప్పుడు మామూలుగా ఏంటి చాలా మంది చాలా చేయాలనుకుంటారు.
(12:13) కానీ ఎక్కడ వెతుక్కోవాలో తెలియదు తర్వాత వెతుక్కున్న అది మనకి కరెక్ట్ గా అర్థం అవుతుదో తెలియదు. ప్రపంచంలో టాప్ కోర్సులు ఉంటాయి. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కానీ అవన్నీ ఇంగ్లీష్ లో ఉంటే అర్థం కాకపోవచ్చు. అందుకని తెలుగు వాళ్ళ కోసం చాలా టాప్ కోర్సులు అంటే చాలా టాప్ ప్రోగ్రామ్లు మామూలుగా ఒక్కొకటి లక్షల్లో ఉంటాయి బయట అమెరికాలో అయితే అవి నేను తెలుగులోకి తీసుకొచ్చా అది కూడా నేనే చెప్పాను తెలుగులో మొత్తం తెలుగులోనే ఉంటుంది.
(12:34) సో ఒకవేళ మీరు సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇప్పుడు ప్రస్తుతానికి నైన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా అట్లా యాడ్ అవుతానే ఉంటాయి. నాతో వీడియో కాల్ కూడా ఉంటుంది వీక్లీ వీక్లీ కూడా తర్వాత ప్రైజెస్ ఉంటాయి గెలుచుకోవచ్చు చాలా థింగ్స్ ఉన్నాయి ఈ సూపర్ హ్యూమన్స్ అకాడమీ మెంబర్షిప్ లో నిజం చెప్తున్నా ఇప్పుడు మార్నింగ్ రొటీన్ మార్నింగ్స్ ఎంత ఇంపార్టెంట్ మీకు తెలుసు మార్నింగ్స్ కరెక్ట్ గా చేసుకుంటే సూపర్ గా ఉంటుంది.
(12:52) టాప్ బిలియనర్స్ అందరూ మార్నింగ్స్ కరెక్ట్ చేసుకుంటే దాని మీద కోర్స్ ఉంది మీకు స్లీప్ ఇష్యూ అనుకోండి స్లీప్ మీద కోర్స్ ఉంది మీకు వెయిట్ ఇష్యూ అనుకోండి ఫాస్ట్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలని చెప్పి ప్రూవెన్ ఫార్ములా సైన్స్ మొత్తం పెట్టాను దాంట్లో ఇదంతా ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని కాదు జస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవ్వాలని చాలా చోట్ల వందల వందలు ఇస్తారు కానీ ఇదేంటంటే సింపుల్ గా మీకు అర్థమైపోతది ఏం చేయాలో డే వన్ నుంచి తర్వాత ఫాస్టింగ్ మీద ప్రోగ్రాం ఉంది తర్వాత ఫోన్ అడిక్షన్ మీద ప్రోగ్రాం ఉంది ఫోకస్ మీద ప్రోగ్రాం ఉంది ఫోకస్ కరెక్ట్ పెడితే ఏదైనా చేసుకోగలుగుతారు
(13:17) తర్వాత స్పీడ్ రీడింగ్ మీద ఒక్క స్పీడ్ రీడింగ్ే ఆల్మోస్ట్ 1 1/2 లాక్ బయట కాస్ట్ అది హోవర్డ్బర్గారిది నేను దాన్ని తీసుకొని తెలుగులో చేశాను. సో బేసిక్ గా మీరు ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కోర్సులు ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోండి మెంబర్షిప్ తీసుకుంటే మీరు అన్ని కోర్సులు చూడొచ్చు. మీరు చూస్తారు అనుకుంటున్నాను సూపర్ హ్యూమన్స్ అకాడమీ అనే యప్ కి వెళ్తే మీరు ప్లే స్టోర్ లో ఉంది యప్ స్టోర్ లో ఉంది లేకపోతే వెబ్ సైట్ లో అయినా వెళ్లి ఎట్లానా తీసుకోవచ్చు అక్కడ మిమ్మల్ని కలుస్తాను.
(13:40) సో మళ్ళీ గుర్తుపెట్టుకోండి డెత్ అనేది భయపెట్టేది కాదు మన లైఫ్ లో ఏది ఇంపార్టెంట్ో చెప్పేది. సో అందుకని ఏంటంటే మీరు మర్చిపోవద్దు ఈ వీడియో కామెంట్ చేయమని చెప్పాను. మీరు ఇట్లానే 10 ఇయర్స్ ఇట్లానే బ్రతుకుతే దేన్ని రిగ్రెట్ అవుతారు అనేది కామెంట్ లో రాయండి ఓకేనా సో నేను ఎప్పుడ ఒకటే చెప్తాను మీరందరూ ఆసమ్ అది నాకు తెలుసు ప్లీజ్ మనం సూపర్ హ్యూమన్ లెవెల్ లో ఉందాం రొటీన్ లో ఉండొద్దు ఓకేనా [సంగీతం] కాకేషన్ [సంగీతం]

No comments:

Post a Comment