Sunday, June 28, 2026

Want to Lose Weight Fast? Don't Miss This Drink! 😱🔥 | Super Weight Loss Drink Telugu | Weight Loss

Want to Lose Weight Fast? Don't Miss This Drink! 😱🔥 | Super Weight Loss Drink Telugu | Weight Loss

Author Name:SumanTV Podcast - Health

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVPodcastHealth

Youtube Video URL:https://www.youtube.com/watch?v=r9x4BbNnIZQ



Transcript:
(00:01) మామూలుగా అసలు మీ డైట్ ఫోకస్ ఏమిటి? ఏది ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం మన లైఫ్ స్టైల్ యోగా కంపల్సరీ ఉండాలి నేను ఇన్ని సార్లు యోగా యోగా అని ఎందుకు అంటాను నేనేదో చేస్తున్నాను అని కాదు నేను చేశను నేను ఇంత వేల మందిని మార్చాను నేను మారాను పర్సనల్ గా మీరు మారొచ్చు. మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయి.
(00:20) మీకు ఒక కిలో బాడీ వెయిట్ కిఒన్నర గ్రామ ప్రోటీన్ చచ్చినట్టు తినాలి. లేదు ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ే వాడాలి లేదంటే నెయ్యి వాడాలి. కోల్డ్ ప్రెస్ రూట్ ప్రెస్డ్ ఆయిల్స్ే వాడాలి. నిజంగా అంత మంచిది. ఘీ ని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు నాకు అసలు అర్థం కాదు స్కిన్ చాలా బాగావు. మీ డైజెషన్ చాలా బాగుంది. జాయింట్స్ కి చాలా చాలా మంచిది.
(00:37) హెయిర్ కి చాలా చాలా మంచిది. మిగతా ప్రోటీన్ అన్నారు 1.5 నేను ఒప్పుకోను. నాన్ వెజ్ అంటే హై ప్రోటీన్. ఆ హై ప్రోటీన్ పిత్తం ఉన్నవాళ్ళకి ఇస్తే హరాయించుకుంటారు కానీ అది పిత్తం పెంచే తమస్సు ఉండే ఫుడ్ బాగా ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుంది? మీ సాహితి గారి డైట్ ప్లాన్ లో టూ మీల్స్ త్రీ మీల్స్ ఓమే ఫుడ్ సరిగ్గా తిని యోగా చేస్తేత్రీ టు సిక్స్ మంత్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ గా సో మీ లైఫ్ మారిపోయినట్టా లేదా చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి డైజెస్ట్ కాక ప్రూన్స్ ఒక ఐదు నానబెట్టుకొని తినమంటాను లేడీస్ కి అయితే ఒక రెండు డేట్స్ కూడా
(01:09) యాడ్ చేస్తాను జీలకర్ర జీరా సిసిఎఫ్టి చాలా బాగా పని చేస్తుంది మీకు నిద్ర పట్టట్లేదు నా దగ్గరికి వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబేది ప్రాణయం యాడ్ చేస్తాను లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్స్హేల్ అదర్ దాన్ దిస్ ఏంటి కాళ్ళు మంచిగా వాష్ వాష్ చేసుకొని నువ్వులు నూనె రాసుకోవాలి పాదాలకి మీరు చెప్తుంటేనే నిద్ర వచ్చేస్తుందిగాలి [నవ్వు] [సంగీతం] ఆలాలి రాగాలలోనుయలగా [సంగీతం][పాడటం] హలో ఎవ్రీబడీ వెల్కమ్ టు సుమన్ టీవీ లైఫ్ స్టైల్ అర్జెంట్ గా 6 కిలోలు తగ్గడం కాదు ఎలా తగ్గాము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం ఏం తింటున్నామో చాలా చాలా ముఖ్యం.
(01:40) ఇన్ఫాక్ట్ మన పురాతనమైన సైన్స్ లో మన ఆయుర్వేదంలో బోల్డ్ అని డైట్ సీక్రెట్స్ దాగి ఉన్నాయి. అది మనం గ్రహించకుండా ఎక్కడెక్కడో వెతుక్కుంటున్నాం. ఇవాళ మనతో పాటు ఒక డైట్ అండ్ ఫిట్నెస్ అండ్ యోగా ఎక్స్పర్ట్ మనందరికీ ఫేవరెట్ మీ అందరికీ ఫేవరెట్ ముఖ్యంగా ఎందుకంటే నేను ఇంకా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి పూర్తిగా సాహితి గారు ఉన్నారు సాహిత్య యోగా ద్వారా ఎంత పాపులర్ అయ్యారు ఎంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించారు అండ్ చాలా చిన్న వయసులోనే షి ఇస్ ఏ వెరీ హైలీ సక్సెస్ఫుల్ యోగా టీచర్ అండ్ ఇవాళ మనకి ఆయుర్వేదిక్ డైట్ సీక్రెట్స్ కూడా చెప్పబోతున్నారు.
(02:09) సాహితి గారు వెల్కమ్ హాయ్ అసలు ఎంత భలే ఇంట్రడ్యూస్ చేస్తారు మీరు నన్ను నేను వెయిట్ చేస్తా ఉంటాను మీరు ఏం ఇంట్రడ్యూస్ చేస్తారు నన్ను అని ఆ అంటే ఇట్స్ ఆల్వేస్ ఏ డిలైట్ బికాజ్ చిన్న వయసులో యు పిక్డ్ అప్ సంథింగ్ వెరీ ఎసెన్షియల్ ఇవాల్టి రోజుల్లో కావాల్సింది అండ్ దానికి ఇప్పుడు డైట్ జోడించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో డైట్ సైన్స్ మీరు చదువుకున్నారు అందరికీ తెలిసిది ఫస్ట్ మోడర్న్ సైన్స్ ఎప్పుడో చేశాను మనందరికీ తెలిసిందే ఆయుర్వేదంలో కూడా పీజీ చేశను ఆయుర్వేద డైట్ న్యూట్రిషన్ లో పీజీ అయిపోయింది అది అది త్రీ ఇయర్స్ కోర్స్
(02:35) ఆల్మోస్ట్ సో అది అయిపోయింది అది అయిపోయి కూడా ఎట్ మంత్స్ అయింది కానీ ఓన్లీ ఓన్లీ డైట్స్ అంటే చాలా పని ఉంటది స్వప్న గారు మాట్లాడాలి పర్సనల్ గా అన్ని తెలుసుకొని అసలు దానికి పర్సనల్ డైట్ చేయాలి సో మంత్లీ నేను 50 టు 60 మాత్రమే ఇవ్వగలుగుతాను సో అదంతా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఓన్లీ డైట్స్ ఓపెన్ చేసాను అందుకే సో కానీ ఉత్త డైట్ే మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా తోడుపడుతుందని విన్నాను నేను ఇట్స్ ఆల్వేస్ 70 80% డైట్ 20% ఫిట్నెస్ అని మనమేమో జిమ్ములు పట్టుకు తిరుగుతాం అవును బట్ డైట్ గురించి చెప్పండి మామూలుగా అసలు మీ డైట్ ఫోకస్ ఏమిటి
(03:04) నా డైట్ ఇప్పుడు ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ కాంబినేషన్ే ఇస్తాను 100% స చాలా మంది ఏంటంటే ఇది కాంట్రడిక్టరీ బాగా కాన్ఫ్లిక్ట్ రెండిటికి అనుకుంటారు కానండి నిజంగా స్వప్న గారు ఆయుర్వేదాలో ఉన్న కొంచెం బ్యూటీని కానీ మోడర్న్ సైన్స్ అప్రోచ్ ని కానీ ఈ రెండిటిని మనం కలపగలిగితే లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ నేను చదువుకున్నప్పుడల్లా అదే అనుకునేదాన్ని ఎందుకు ఆయుర్వేదాన్ని ఏదో అనడం లేదా మోడర్న్ సైన్స్ ని ఏదో అంటా ఉంటారు రెండు కంబైన్ చేసే స్టూడెంట్ మీకు ఆ బ్యూటీ తెలుస్తది అని 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్
(03:32) గాన్ అసలు మన దాకా రాకుండా చేసుకోవచ్చు మనం ఎస్ కానీ నాకు ఈ మధ్య అనిపిస్తుంది డైట్ మీద ఫోకస్ చేస్తూ చేస్తూ ఏమైపోయిందంటే మనం ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్ అలా చూడడం మొదలుపెట్టి మనకి చాలా ఆనందకరమైన ఒక భోజన భోజనాన్ని మనం దాన్ని విపరీతంగా దాన్ని ఎలా చేసేసామ అనిపిస్తుంది. ఇది చాలా మంచి క్వశ్చన్ మీకు ఆయుర్వేద టచ్ ఉంది కాబట్టి స్వప్న గారు మీరు ఈ క్వశ్చన్ అడిగారు అదర్వైస్ అసలు ఎవరు ఇప్పటి వరకు నన్ను ఇట్లా క్వశ్చన్ అడగలేదు.
(03:56) దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ ఆస్క్ యు నాకు స్వప్న గారితో కావాలి ఇంటర్వ్యూ అని [నవ్వు] ఎనీవేస్ జోక్స్ సైడ్ స్వప్న గారు మీరు అని చాలా ట్రూ ఆయుర్వేదాకి మోడర్న్ సైన్స్ కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే మక్రోస్ ని మైక్రోస్ ని సపరేట్ గా చూడదు ఇప్పుడు మనకి ఆయుర్వేదాలు ఏంటి ఫస్ట్ మీ ప్రకృతి ఏంటో మనకు తెలియాలి వాత పిత్త కఫ ఇప్పుడు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు డైట్స్ ఓపెన్ చేశక జనాలు మనకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళు ఒక రెండు చెప్పాక మూడో నుంచి నేనే వాళ్ళకి కంటిన్యూస్ గా మీరు ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి మీ నిద్ర ఎలా పడుతది మీరు ఏం తింటారు అన్నీ చెప్తున్నాను వాళ్ళు
(04:21) సర్ప్రైస్ అవుతున్నారు మీకు ఎలా తెలుసు మేడం ఇవన్నీ అడగుతున్నారు అది ప్రకృతి మీ కాన్స్టిట్యూషన్ అది మీ ప్రకృతి ఏంటి తెలుసుకోవాలి మీ డైజెస్టివ్ ఫైర్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ సి స్వప్నగర్ మీరు ఎంత ప్రోటీన్ తింటున్నారు మీ డైజెషన్ అసలు సరిగ్గా లేదు మీరు చాలా వీక్ డైజెషన్ ఉన్నప్పుడు డైజెస్టివ్ ఫైర్ సరిగ్గా లేనప్పుడు నేను మీకు ఫుల్ ప్రోటీన్ ఓవర్లోడ్ చేసి మీకు డైట్ ఇస్తున్నాను మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది సో మీకు అసలు ఎంత దారుణంగా ఉంటది మీ బాడీకి బట్ మీరు న్యూట్రిషనల్ వాల్యూస్ చూసుకొని ఉంంటే అరే హైలీ ప్రోటీన్ అంటున్నావ్ హైలీ
(04:49) ఫైబర్ అంటున్నా వెరీ గుడ్ కదా మరి ఒరిజినల్ గా యస్ ఇన్ ఇండివిజువల్ చూసుకుంటే చాలా చాలా హెల్దీ బట్ మరి మీ బాడీ కి ఎందుకు సూట్ అవ్వట్లేదు అంతేనా సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ ని సెపరేట్ గా ఫస్ట్ మక్రోస్ ని మైక్రోస్ ని కాకుండా మన బాడీ ఏంటి మన బాడీ టైప్ ఏంటి మన బాడీకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వట్లేదు మన డైజెస్టిఫైర్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎగజక్ట్లీ మీరు చెప్పింది అదే పాయింట్ ఫుడ్ కనిపించాగానే ఇప్పుడు నన్ను మీరు ఇంటికి భోజనానికి పిలిచారు చాలా ఇష్టంగా నేను మీ ఇంటికి వచ్చాను మీరు నాకు అన్ని మీల్స్
(05:17) పెట్టారు. ప్రోటీన్ లేదు ఫ్యాట్ లేదు అదో ఉంది అంటే వెళ్ళిపోండి అంటారు అంటారా లేదా [నవ్వు] సో నెక్స్ట్ సెకండ్ అంతే ఉంటది అది నేను ఇంత ప్రేమగా పెడితే సో అక్కడ ఏం చూడాలి ఆయుర్వేదలో డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు వెన్ అండ్ హౌ ఎలా తింటున్నారు అండ్ ఎనర్జీ డిఫరెన్స్ ని కూడా మనం నమ్ముతాం అలాంగ్ విత్ దిస్ మైక్రోస్ అండ్ మైక్రోస్ ఎనర్జీ అండ్ టైమింగ్ ని కూడా వ బిలీవ్ ఏ లార్డ్ ఇన్ ఆయుర్వేద సో మీరు ఒక కాస్ట్లీ అండ్ వెరీ ఫ్యాన్సీ సాలడ్ చాలా రష్ రష్ గా తిన్నదానికి వెరీ బ్యాడ్ మూడ్ లో తినదానికి ఏ వెరీ సింపుల్ కిచిడి నార్మల్
(05:52) గా తినండి. ఈ నార్మల్ సింపుల్ కిచిడీ విల్ గివ్ యు బెటర్ హెల్త్ దన్ దిస్ రష్ ఈటెన్ సాలడ్ అంటే ఎలా తిన్నాం ఏ పరిస్థితిలో తిన్నాం అనేది ఏ టైం లో తిన్నాం ఎలా తిన్నాం మన బాడీకి సూట్ అవ్వంది అది లక్ష రూపాయలు ఉన్నా మన బాడీకి సూట్ అవ్వట్లేదు అనుకోండి ఏం ప్రయోజనం అంతే కదా సో మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అసలు మీరు ఏంటి అని అర్థం చేసుకొని తిన్నారు అనుకోండి దట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఎస్ సో బేసిక్ గా మీరు అంటే వాతా పిత్త కప ఇవ చెప్తారు కదా ఈ మూడు ప్రకృతులని తీసుకొని వాటి కాంబినేషన్స్ దోషాలు చూసి ఆ తర్వాత కస్టమైజ్ చేసేస్తారు అవును కస్టమైజ్ చేసేస్తారు అట్లానే ఓన్లీ
(06:22) ఆయుర్వేదిక్ అప్రోచ్ కూడా పెట్టాను 100% దీంట్లో నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది మోడర్న్ సైన్స్ అప్రోచ్ కూడా కంపల్సరీ ఉంటుంది. మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయి వాటిని ఎంతవరకు మీరు అంటే పాటించాలి తప్పకుండా అంటారు ఉదాహరణకి మీకు ఒక కిలో బాడీ వెయిట్ కి ఒక గ్రామఒకటన్నర గ్రామ ప్రోటీన్ చచ్చినట్టు తినాలి.
(06:39) లేదు రోజు చిరుధాన్యాలే తినాలి రైస్ తినొద్దు వైట్ రైస్ అసలు తినొద్దు. లేదు వైట్ షుగర్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి. అది కాకుండా ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ే వాడాలి లేదంటే నెయ్యి వాడాలి. ఇప్పుడు ఇలాంటి కొన్ని బండ గుర్తులు వచ్చేసాయి మనకి అందరూ తెలుసో తెలియకో ఫాలో అయిపోతున్నారు. డు యు సబ్స్క్రైబ్ టు ఆల్ ఆఫ్ దట్ లాస్ట్ పాయింట్ అయితే 100% ఐ విల్ స్వప్న గారు ఏంటది కోల్డ్ ప్రెస్ ఆయిల్ కోల్డ్ ప్రెస్ రూట్ ప్రెస్ ఆయిల్స్ే వాడాలి నిజంగా అంత మంచిది నిజంగా అంత మంచిది సో నేను ఇప్పుడు ఇవాల్టి నుంచి రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ గా మానేసి కోల్డ్ ప్రెస్ే
(07:09) వాడితే వన్ మంత్ లో నాకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది బాడీ మీకు అసలు లైట్నెస్ తెలుస్తది ఆ లైట్నెస్ తెలుస్తది మీరు ఇప్పుడు సరే ఫర్ ఎగజాంపుల్ మనం ఇంట్లో చేసుకున్నంత సేపు మన మీద డిపెండెంట్ మీరు బయట తిన్నప్పుడు ఇంకొద్ది లేసేయండి బట్ ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు ఓన్లీ కోల్డ్ ప్లేస్డ్ ఆయిల్స్ వాడుతున్నారు మీకు అంత లైట్ అనిపిస్తది మీరు ఎంత హెవీ ఫుడ్ తిన్నా మీకు లైట్ అనిపిస్తది.
(07:27) అదే సేమ్ మీ రిఫైన్డ్ ఆయిల్ తో చేసుకోండి మీకు వెంటనే చాలా డ్రౌజీ గా అనిపిస్తది ఫేటీగా అనిపిస్తది ఎనర్జీ లెవెల్ సమాంతం డ్రాప్ అయినట్టు అనిపిస్తది అండ్ లాంగ్ రన్ లో ఈ రిఫైన్డ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్లీ హెల్త్ కి అస్సలు మంచిది కాదు. అవునా సో అది యక్సెప్ట్ చేస్తాడు ఘీని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు నాకు అసలు అర్థం కాదు ఘీ అంటే ఏంటి అసలు అమృతంతో కంపేర్ చేస్తారు ఆయుర్వేదంలో అవును మంచిది చాలా మంచిది ఒక స్పూన్ నెయ్యి తినండి చాలా చాలా మంచిది తింటారా ఇంట్లో తింటాను మంచిగా తింటాను మీకు పెళ్లి అయిందా నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు స్వప్న
(07:54) ఎవరైనా ఎవరైనా చెప్తున్నారు చూడండి [నవ్వు] ఇక్కడ అబ్బా నాకు బాబు కూడా ఉన్నాడు ఫైవ్ ఇయర్ ఓ ఇంకా పెళ్లి అయిందా కాదా అని అడగబోతున్నాను నేను పెళ్లి అయింది ఒక కిడ్ ఉన్నాడు ఫైవ్ ఇయర్ ఓల్డ్ వాడు వాడికి కూడా ఫుల్ నెయ్యి వేస్తే తినేపిస్తా తినిపిస్తారు మీ వారు కూడా నెయ్యేసి పాప పెడతారా పెడతాను 100% 100% నెయ్యి తినాలి మనం అనుకుంటాం కానీ స్కిన్ చాలా బాగా మీ డైజెషన్ చాలా బాగుతది జాయింట్స్ కి చాలా చాలా మంచిది సో ఎన్ని అడ్వాంటేజ్ వచ్చిన హెయిర్ కి చాలా చాలా మంచిది రకరకాలు కానీ మనం ఏదైనా తినాలి అనంగానే మనం ఏం చేస్తాం ఇష్టంగా టేబుల్ స్పూన్లు టేబుల్ స్పూన్లు
(08:22) వేసుకుంటాం అది తప్పు మోడరేషన్ ఆయుర్వేద అగైన్ బిలీవ్స్ ఏ లాట్ ఇన్ మోడరేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ కాన్సెప్ట్స్ ఉంది ఇది 100% మిగతా ప్రోటీన్ అన్నారు 1.5 నేను ఒప్పుకోను మీరు ఎంత వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటది మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అప్పుడు ఓకే కానండి అదర్వైస్ మనం ఏం చేస్తున్నా మరి మీరు 1.
(08:40) 5 తింటారు అంటే మీ డైజెషన్ సరిగా లేంటే చచ్చినట్టు కాప్స్ తినం కాబట్టి తగ్గిస్తాం కాబట్టి ఇది తింటే ఇదే ఫెల్ అప్ అయిపోతుంది దీన్ని హరాయించుకుంటూ బాడీ కష్టపడిపోయి క్యాలరీస్ బర్న్ చేస్తుంది ఐడియా అలా దట్ ఇస్ ఏ గుడ్ ఐడియా కానీ మీరు అప్రోచ్ చూసుకుంటే 0.8 ఇ మీరు అన్నట్టు అప్పుడు 0.8గ 8గ ఇట మీ బాడీ వెయిట్ ని బట్టి అంటే దట్ ఇస్ ఫైన్ కానీ దానికి దగ్గ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచాలి నేను రోజంతా కూర్చొనే ఉంటాను నాకు చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ హార్మోన్స్ సరిగా లేదు మీకు ఏదో సమ ఇంబాలెన్స్లు ఉన్నాయి బాడీలో ఇవన్నీ
(09:09) ఉన్నప్పుడు మీరు నేను అంతంత ప్రోటీన్ తింటాను అంటే మరి మీ బాడీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది సో ఎవరు తినాలి అన్న దాన్ని బట్టి ఉంటది సో ఎగజక్ట్లీ నేను ఇంతే తింటాను ఎగజక్ట్లీ అని మన దగ్గర ఇప్పుడు అలా లేదు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యు ఆర్ ఈటింగ్ అనేది కూడా మళ్ళీ మటర్స్ కదా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు నాకు మొన్న ఒక క్లైంట్ ఫోన్ చేసినప్పుడు నాకు నాకు ఆల్రెడీ చాలా చిరాగ్గా అనిపిస్తుంది.
(09:28) సడన్ గా వెరీ లో ఆన్ ఎనర్జీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది తనకి వెరీ వెరీ లో ఆన్ ఎనర్జీ అండ్ చాలా ఇట్లా డల్లుగా మబ్బుగా అనిపిస్తుంది. సో ఇట్లా లాట్ ఆఫ్ సింటమ్స్ ఉన్నాయి. సో నేను ఇప్పుడు తనకి నాన్ వెజ్ యాడ్ చేశాను అనుకోండి. వన్స్ ఇన్ ఏ వైల్ ఇస్ వెరీ మచ్ ఫైన్ నేను అసలు దానికి అగైన్స్ట్ కాదు కానీ ఎవ్రీ డే బేసిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను మీకు మూడు పూటలు తినమని ఇచ్చాను అనుకోండి.
(09:44) తనకు ఆల్రెడీ ఉన్న సింటమ్స్ ని నేను అగ్రవేట్ చేసినట్టు అవుతుందా మరి తక్కువ చేసినట్టు అవుతుందా అగ్రవేట్ చేసినట్టు అవుతుందా సో మైండ్ ఎలా పని చేస్తుంది తనకి ఇంకా డల్ అవుతుంది ఈ నాన్వెజ్ కాన్సెప్ట్ కొంచెం చెప్పండి నాకు వెరీ కాంట్రవర్షియల్ అవుతుంది స్వప్న గారు నేను ఎవ్రీ టైం నాన్వెజ్ గురించి మాట్లాడుతాను నేను నేను అందరూ అనుకుంటాను ఏంటే నాకు నాన్వెజ్ అంటే ఇష్టం లేదు సో నేను అందరికీ అగైన్స్ట్ అనే ఎవరో ఒకసారి కామెంట్ వేసారు దానికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు వీడియోకి నేను చాలా సైంటిఫిక్ గా అడుగుతా మీకు ఆయుర్వేదంలో నాకు తెలిసి దట్ యునో నాన్ వెజ్ అంటే ఇట్స్ హై
(10:12) ప్రోటీన్ అవును హై ప్రోటీన్ పిత్తం ఉన్న వాళ్ళకి ఇస్తే హరాయించుకుంటారు కానీ అది పిత్తం పెంచే తమస్సు ఉండే ఫుడ్ బాగా అవును హాట్ ఫుడ్ కాబట్టి బాగా పెంచుతుంది పెంచుతుంది వాతం వాళ్ళకి ప్రోటీన్ కష్టం అవుతుంది కాబట్టి దాన్ని కుక్ చేయవలసిన పద్ధతిలో నూనె బాగా వేసి కుక్ చేయకపోతే అదొక ప్రాబ్లం ఇప్పుడు వాతా పిత్తా రూల్డ్ అవుట్ కపా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు హెవీగా బరువుగా ఉంటారు కాబట్టి నాన్ వెజ్ లో ఉండే ఫ్యాట్ వాళ్ళని ఇంకా సో ఎవరికి పడుతుంది అనేది ఎవరికి పడుతుంది పడే వాళ్ళకి పడుతుంది స్వప్న గారు ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్యామిలీ లో మనం మాట్లాడుకుంటే ఎక్కువ
(10:42) శాఖహారులే ఉన్నారు మొత్తం వెజిటేరియన్ ఫ్రమ్ లాంగ్ టైమ్ అసలు మీకు నాన్ వెజ్ టచ్ అనేది అసలు లేదు. సో మేక్ ఇట్స్ ఓకే కానీ ఇప్పుడు మనకి చాలా ఫ్యామిలీస్ లో మనం ఎప్పటి నుంచో నాన్ వెజ్ తింటున్నాం అరిగించుకోగలుగుతున్నాం. దెన్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ ఓ అలా అరుగుతుంది ఆ అరిగితే కంప్లీట్లీ ఫైన్ కానీ మనకు అరగనప్పుడు మన దగ్గర బాలెన్స్ సరిగా లేనప్పుడు అండ్ ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుంది అంటే స్వప్న ఐ నాట్ అగైన్స్ట్ నాన్ వెజ్ యస్ ఆఫ్ నౌ బట్ ఏం చెప్తున్నాను అంటే ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు అబ్సర్వ్ చేసుకుంటలేరు
(11:06) ఇప్పుడు దానికి ఎన్ని రోగాలు ఉన్నాయో అనిమల్ కి మనక ఏం తెలుసు ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం మన హెల్త్ కోసం ఇన్నిన్ని డైట్లు ఎన్నెన్ని యోగాలు ఏవేవో పాటిస్తున్నాం కదా మరి దానికి ఏం రోగాలు ఉన్నాయో మనక ఏం తెలుసు సో మరి అది తిన్నప్పుడు మనకే కదా వచ్చేది అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ ఫీడ్ అంటే డైజెషన్ ని బట్టి కదా తినాలి.
(11:24) సో ఎవరు తినాలి అండ్ ఆ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ నుంచి వస్తుంది అని చూసుకొని తింటే ఇంకా మంచిది. ఇప్పుడు మన రెండు పాయింట్లు కవర్ అయ్యాయి. ఒకటి ఆయిల్స్ ఘీ గురించి చెప్పారు రెండోది ప్రోటీన్ ఎంత తీసుకోవాలి తీసుకోవాలి. మూడోది చిరుధాన్యాలు నాలుగోది షుగర్ చిరుధాన్యాలు చాలా మంచివి 100% హోల్ గ్రైన్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే గట్ హెల్త్ బాగుండాలన్నా మన ఓవరాల్ హెల్త్ బాగుండాలన్నా వెయిట్ లాస్ కన ఫర్ ఎవ్రీథింగ్ 100% చాలా చాలా మంచివి.
(11:46) హోల్ గ్రన్స్ ఉండాల్సిందే మనకి బాడీలో బట్ అట్లాని వైట్ రైస్ ని నేను విలన్ లాగా చూస్తాను అంటే మాత్రం తప్పు ఇప్పుడు ఆయుర్వేదంలో రైస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనము అన్నం చాలా ఈజీ కదండీ అరగడం సో ఇప్పుడు నేను అన్నట్టు మీకు పీక్ డైజెస్టివ్ ఫైర్ ఉంటే మనం స్టార్ట్ చేయాల్సింది ఏంటి మరి స్టార్టింగ్ నుంచి రైస్ తోటే స్టార్ట్ చేస్తా అయన కిచిడీ కన్సిడర్ స్ సూపర్ ఫుడ్ ఆయుర్వేదంలో ఎప్పటి నుంచి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదం కిచిడీని సూపర్ ఫుడ్ లా కన్సిడర్ చేస్తున్నాం మరి కిచిడీ దేనితోటి చేస్తాము సో రకరకాలు చేసుకోవచ్చు మీరు మిల్లెట్స్
(12:12) తో చేసుకోవచ్చు రైస్ తో చేసుకోవచ్చు డిపెండింగ్ ఆన్ వాళ్ళ హెల్త్ బట్టి మనం ఇస్తాం ఇక్కడ రైస్ రైస్ చేసుకోవచ్చు చేసుకుంటాం మనం చాలా వేసి రైస్ బదులు మిలెట్ యూస్ చేస్తాం అంతే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో అంత పెద్ద మనం అనుకునే అంత ఏం లే బాడీని బట్టి ఇస్తారు మీ సాహితి గారి ఈ డైట్ ప్లాన్ లో టూ మీల్స్ త్రీ మీల్స్ ఓమడ్డా ఓమడ్ అసలు నేను ఇవ్వనండి సన్ మీడే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది స్వప్న మీరు ఉన్నారు యస్ ఇన్ జనరల్ మీరు తీసుకుంటే ఎవ్రీవన్ ఈస్ వెరీ బిజీ కదా ఈ కాలంలో ఇంట్లో పాపం ఇంట్లోనే ఉండే ఉండే మదర్స్
(12:46) అయినా వాళ్ళకైనా ఫుల్ పని ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది కిడ్స్ తో పని ఉంటుంది మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ బానే పని అవుతుంది. బయటకి వెళ్లి ఇప్పుడు మీలాగా ఇట్లా ఆఫీస్ లోకి వచ్చి ఇంత ఇంత పని చేసుకుంటే మీరు వన్ మిల్ డే అంటే మీకు ఇంకా రోజంతా కాన్సంట్రేషన్ ఆ వన్ మీల్ ఎప్పుడు వస్తానే ఉంటది. నాది మధ్యాహ్నం ఎప్పుడు అవుతుంది నాకు మధ్యనం అంతే ఉంటది.
(13:01) అండ్ వన్ మీల్ లో మీరు ఎట్లా కవర్ చేయగలుగుతారు న్యూట్రిషన్ అంతా కవర్ చేయొచ్చు కళ్ళు తిరుగుతాయి కూడా తిరుగుతాయి. సో వర్కింగ్ ఎట్లా ఎట్లా చేయగలుగుతారు అది కూడా అంతే బాగా బాడీ టైప్ ని బట్టి ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళు చేసుకోవచ్చు కానండి బట్ ఇన్ జనరల్ ఇప్పుడు మీరు నన్న వైస్ అడిగితే మాత్రం ఓమాట్ కి నేను సపోర్ట్ అయితే ఏం చేయను.
(13:18) ఒకే మీల్లో మీరు అన్నీ కవర్ చేయలేరు. అండ్ ఇంకొక రాంగ్ కాన్సెప్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బక్కగా అవ్వడం మన ఏం లేదు బక్కగా అవ్వాలి అది ఎలా అయ్యామ అనింది లేదు నా హెల్త్ ప్రాబ్లమ్స్ ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనింది లేదు మనం అనుకుంటాం కానీ స్వప్న నేను రీసెంట్ గా మా ఇంట్లో చాలా దగ్గర జరిగింది చూసి చెప్తున్నాను 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి కానీ హెల్త్ ప్రాబ్లం రాంగానే అది ఒక్కటే మన ప్రాబ్లం బయట డబ్బులు ఏది గుర్తురాదు మనకి ఆ హెల్త్ ప్రాబ్లం ఒక్కటి ఎలా తగ్గించుకోవాలి మాత్రమే ఉంటుంది నెత్తి మీద వచ్చి కూర్చుంటుంది నిజంగా
(13:45) ఆరోగ్యం కంటే పెద్దది లేదు ఇంతమందిని చూస్తున్నాను వందల వేల మంది చూస్తా ఉంటాను. ఒక పాయింట్ ఆఫ్ టైం లో నాకు అనిపిస్తది మేబీ మీరు అన్నట్టు ఇంత చిన్న ఏజ్ లో చూస్తుంటే ఇవన్నీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం హెల్దీగా లేనప్పుడు దేనికి అన్ని మీరే చెప్పండి ఒక 10% ఉన్నాయి. మన కంట్రోల్ లో లేవు స్వప్న నేను ఒప్పుకుంటాను.
(14:02) ఇప్పుడు ఒక దోమ వచ్చి నన్ను కుట్టింది దాని వల్ల నాకు వైరల్ ఫీవర్ వచ్చింది డెంగ్యూ వచ్చింది నా కంట్రోల్ లో లేదు యాక్సిడెంట్లు మన కంట్రోల్ లో లేవు ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి మన కంట్రోల్ లో బట్ మిగతా 90% మన కంట్రోల్ లో ఉన్నాయి. సో చాలా మంది అనుకుంటారు ఎందుకు నేను ఇవన్నీ చేయాలి ఎందుకు నేను యోగా చేయాలి ఎందుకు నేను ఈ డైట్లు ఫాలో చేయాలి ఉంటే ఉంటాం పోతే పోతాం ఐదేళ్ళు తక్కువ అట్లా అనుకుంటారు మీరు నిజంగానే ఉన్నన్ని రోజులు బాగున్నారు అనుకోండి ఏ ప్రాబ్లం లేదు గాడ్స్ గ్రేస్ దేవుడి దయ సంతోషం కానీ అది కాదు సిచువేషన్ ప్రతి ఒక్కళళ ఎట్లా సఫర్ అవుతున్నారు నేను చూస్తున్నాను ఆన్
(14:28) డైలీ బేసిస్ చూస్తున్నాను వందల మందిని చూస్తున్నాను ఒక్కళళ ఇద్దరిని కూడా ఒకేసారి వందల మందిని చూస్తున్నాను నేను వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మూడు నుంచి ఆరు నెలలో కంప్లీట్లీ గాన్ మీరు కరెక్ట్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని ఫుడ్ సరిగ్గా తిని యోగా చేస్తే త్రీ టు సిక్స్ మంత్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ గాన్ సో మీ లైఫ్ మారిపోయినట్టా లేదా కరెక్ట్ సో మరి మనకు కావాలా వద్దా కంపల్సరీ అండ్ మనం అనుకున్నంత టఫ్ కాదు స్వప్న గారు చాలా మంది డైట్ అగనగానే మీరు అన్నారా ఓ మాడ్ అనుకుంటారు లేకపోతే సమ్
(14:54) ఏదో డీటాక్ లేదో ఇంకేదో అనుకుంటాం ఏం లేదు వి గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్ ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తింటున్నాం ఇంకొంచెం బెటర్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ తోటి కొన్ని హెర్బల్ టీస్ యాడ్ చేస్తున్నాము కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాము మనకు పడనవి డిలీట్ చేస్తున్నాం అంతే వర్ నాట్ డూయింగ్ మచ్ రైట్ అలా అండ్ ఆల్సో మీరు టూ మీల్స్ డే అంటే సర్కేడియన్ రిథం ఇస్ వెరీ వెరీ పాపులర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సో సన్రైజ్ సన్సెట్ కాన్సెప్ట్ లోనే పొద్దున ఒక మీ మెయిన్ ఈవినింగ్ ఒక మీల్ అని నమ్ముతారా మీరు అలా ఏం లే యూజువల్ గా చాలా మంది ఇప్పుడు
(15:20) ఏంటి బ్రేక్ఫాస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అంటారు బట్ ఆయుర్వేదికలీ స్పీకింగ్ మేము నార్మల్ జనరల్ గా చూసుకోండి లంచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ది డే ఎందుకు సన్రైస్ బ్రేక్ఫాస్ట్ ఒక మాట ఉంటది ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ ప్రిన్స్ సారీ కింగ్ ఈట్ యువర్ లంచ్ లైక్ ఏ కింగ్ ఈట్ యువర్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అంటారు.
(15:37) ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఏంటి మంచిగా సన్ రైజ్ అవుతా ఉంటది మీకు కొంచెం డైజెస్టివ్ ఫైర్ కూడా మంచిగా యక్టివ్ అవుతది తినండి మరీ ఓవర్ హెవీ అవసరం లేదు మంచిగా తినండి చాలు 80% ఆఫ్ ద స్టమక్ తినగలితే దట్ విల్ బి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యు కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్ మనక మనం ఇచ్చుకునే బ్యూటిఫుల్ గిఫ్ట్ అది 80% ఆఫ్ ద స్టమక్ తినడం నేర్చుకోండి లంచ్ 90% ఆఫ్ ద స్టమక్ తినొచ్చు హ్యాపీలీ డిన్నర్ 70% చాలు 70% ఆఫ్ ద స్టమక్ చాలు మనం అనుకుంటాం కానం స్వప్న గారు అలవాటు లేక ఏదో అనిపిస్తుంది కానం స్నాకింగ్ అలవాటు అయిపోయి ఏదో ఒకటి తినాలి నోట్లో నమలాలి అన్న ఫీలింగ్ే తప్ప
(16:07) మీరు ఇది అలవాటు చేసుకోండి ఒక 20 రోజులు 30 రోజులు ఉంచండి మీకు తర్వాత మీ లైఫ్ స్టైల్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోతుందో అన్ెసెసరీ స్నాకింగ్ తీసేసేయండి అంతే ఇడ ప్యాకేజింగ్ ఫూడ్స్ వెళ్ళిపోతాయి సో 50% ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్ అక్కడే చాలా డైట్స్ లో సాహితి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక రెండు చుక్కలు ఏదో తీసుకురండి ఒక ఐదు ధాన్యాలు కలపండి ఒక గుమ్మడికాయ తీసుకొని అందులో ఒక బుజ్జి ముక్క తీసుకోండి ఆహా ఆ గుమ్మడికాయతో పాటు ఒక తులసి రెండు ఆకులు తీసుకోండి ఉ ఇంకోటి ఇవన్నీ కలిపి ఒక పదార్థం చేసి తాగండి అంటారు.
(16:38) నాలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్ కి ఇట్స్ వెరీ హార్డ్ ఇట్స్ వెరీ హార్డ్ అసలు అది చేసుకునేసరికి తల ఇలా పిక్ అనిపిస్తుంది గుమ్మడిగా తెచ్చాం ఒక పీస్ కట్ చేసాం నాలుగు రోజులు వచ్చింది అది మిగిలిపోయింది కుళ్లిపోయింది అర్థమైందా మనకి అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఆచరణ సాధ్యంగా ఉంటుందా డైట్ ప్లాన్ మీ చాలా ఈజీగా ఉంటుంది నేను ఇది చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఇప్పుడు మీరు అనింది ఒకటి చాలా కష్టంగా ఉందనుకోండి మీరు దాని సైడ్ వెళ్లరు మన హ్యూమన్ మెంటాలిటీ అలా అయిపోయింది అది నిజంగానే మీరు అన్నట్టు చాలా మంచిద ఉండొచ్చు ఇప్పుడు మీరు చెప్పింది చాలా మంచి
(17:04) ప్రాక్టికల్ గా మీరు ఇప్పుడు చూసుకుంటే కొన్ని మనం అవాయిడ్ చేయాలి తప్పదు ఇప్పుడు మీరు సన్రైజ్ సన్సెట్ అన్నారు సర్కాడియన్ ఇది ఉంది ఇది నేను రాసింది కాదు మీరు రాసింది కాదు ఉన్నది మనం చదువుకుంటున్నాం మనం ఏం చేయలేము దీని గురించి నాకు సన్సెట్ ఇప్పుడే వద్దు నాకు సిక్స్ కి వద్దు నాకునైన్ కి కావాలి అని నేను ఏడిస్తే కూర్చొని ఎవడికి ఉపయోగం పిచ్చిది అనుకుంటారు నన్ను అంతేనా సో ఇప్పుడు రొటేషనల్ షిప్స్ కానియండి నైట్ షిప్స్ కానియండి ఆబియస్లీ మరి డైజెషన్ ని ఖరాబ్ చేస్తదా హార్మోనల్ ఇంబాలెన్స్ ఖరాబ్ చేస్తదా సో మీరు అన్నట్టు మనం కొన్ని
(17:28) కాన్సెప్ట్స్ ఉన్నాయి అది మనం మార్చలేం కానీ కొన్నిటికి వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ చూసుకోవాలి నేను ఎందుకు అడుగుతున్నాను చెప్తున్నా 100% మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన బింజ్ ఈటింగ్ మనం అన్హెల్దీగా తింటాం ఎప్పుడు జరుగుతుందంటే ఇంపల్స్ ఈటింగ్ అవును ఆకలి వేస్తుంది అర్జెంట్ గా మీరు చెప్పిన డైట్ ఇంకోళ్ళు చెప్పిన డైట్ లో అందుబాటులో లేదు.
(17:45) మీరు చెప్పిన కూరగాయలు నిమ్మకాయ పిండి నా మిశ్రమం లేదు. ఇంకా ఆకలి వేస్తుంది లేదు చేసుకోవడానికి టైం లేదు కాబట్టి చచ్చినట్టు ఏది దొరికితే అతి తినేస్తా ఆర్డర్ చేసా అవును సో దాని కోసం అడుగుతున్నాడు. సో ఇట్స్ వెరీ ఈజీ టు ప్రాక్టీస్ యువర్ డైట్ వెరీ ప్రాక్టికల్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఉండాలి అండ్ పర్సనలైజ్డ్ డైట్స్ అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ అది మిమ్మల్ని బట్టే నేను ఇస్తాను.
(18:05) ఇప్పుడు ఎస్టర్డే ఐ స్పోక్ టు ఏ గైనకాలజిస్ట్ పాపం నేను ఇచ్చిన అపాయింట్మెంట్ కి కూడా తనకు చాలా మంది ఉన్నట్టున్నారు అందులో పక్కక వచ్చి పాపం ఒక 10 మినిట్స్ మాట్లాడుతున్నారు. వెరీ హెల్దీ అన్నీ ఫైన్ జస్ట్ ఒక హెల్దీ డైట్ కావాలి ఇంకా ఎప్పటికీ ఫాలో చేసుకుంటాను అన్న ఉద్దేశంతో షి వాస్ స్పీకింగ్ మీరు అన్నట్టు ప్రాక్టికల్టీ గైనకాలజీ ఎక్కడ ఏ టైం కి తింటాను నిజంగా నేను సాయితి గారు కి బిఫోర్ నేను తినలేను నాకు తెలుసు మీరు మీ వన్ టు ఏ ఇస్తారు అని 12 టుట మధ్యలో నేను తినమంటాను.
(18:28) కానీ నా కొన్ని జొంగ పేషెంట్స్ తోటి తర్వాతే నేను తినగలుగుతాను అని చెప్తే నేను కొంచెం చిన్న మోడిఫికేషన్స్ ఇచ్చాను మధ్యలో ఒక ఫ్రూట్ యాడ్ చేశను కొంచెం ఆన్ హెవియర్ సైడ్ యాడ్ చేసేసాను 2కే ఇస్తాను లంచ్ ఆబవియస్లీ అంటే మీరే సప్లై చేస్తారా ఇవన్నీ లేదులే సప్లై చేయ రాయడం రాస్తారు అది అది అర్థమయింది అది కూడా మీరు అలా చేసినా కూడా నాకు ఆశ్చర్యం లేదు.
(18:49) టై టు క ఇప్పుడు యోగా నుంచి దీనికి వచ్చారు నెక్స్ట్ సో ఐ హావ్ కపల్ ఆఫ్ లాస్ట్ టూ క్వశన్స్ ఒకటి బాడీ ఇన్ఫ్లమేషన్ ఈ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉందా అది వాతమా అంటే ఇప్పుడు డిపెండింగ్ స్వప్న గారు ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నమాట చాలా ఫేమస్ అయిపోయింది సో వి ఆర్ డిస్కసింగ్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీకు అది దేని వల్ల అయినా ఉండొచ్చు ఇక్కడ మీరు ఏ ప్రాబ్లం్ అని తీసుకోండి ఇన్ఫ్లమేషన్ తీసుకోండి ఇంకేదైనా తీసుకోండి ఇంకో ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేదిక అప్రోచ్ ఏది తీసుకున్నా మారంది ఆహార విహార ఔషధం అంటారు ఫస్ట్ ఫస్ట్ ఫుడ్ దెన్ మన లైఫ్
(19:17) స్టైల్ దెన్నే మెడిసిన్స్ ఫస్ట్ మెడిసిన్స్ పోతున్నాం మనం అది వేరే విషయం కానీ ఫస్ట్ ఇవి మూడు ఫుడ్ బీ ది మెడిసిన్ అన్నారు మోడర్న్ సైన్స్ అయినా కూడా సేమ్ చెప్పింది సేమ్ ఈ మాట్లాడుకుంటూ వెళ్తే ఆయుర్వేద అయినా మోడర్న్ సైన్స్ అయినా మీరు గమనిస్తే డైట్ లో చాలా వరకి సేమ్ మాటలు లాంగ్వేజ్ మారుతుంది ఎగజక్ట్ సేమ్ సెంటెన్స్ వాళ్ళు హిందీలో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు వాళ్ళు తెలుగులో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు మాత్రమే తప్ప మాట మీనింగ్ మారట్లేదు సో ఇన్ఫ్లమేషన్ అ ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇప్పుడు విద్యాబాలన్ గారు ఒక ఇంటర్వ్యూలో
(19:44) ఇన్ఫ్లమేషన్ ఉంది నేను అది గమనించుకోలేదు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేసిన తర్వాత నేను బక్కగాను అంతవరకు నేను బక్క అని చెప్పినప్పటి నుంచి ఓవరాల్ ఇండియాలో మొత్తం అసలు ఎవరీవేర్ యంట ఇన్ఫ్లమే నుంచి వాడకం పెరిగింది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది కదా కొబ్బరి నూనె అంటారు అంటే చాలా పసుపు ప్యాకెట్లు కిలో కిలో కొనుక ఇవన్నీ మనం చేయట్లేదా సుమారు మనం కూరలలో పసుపు వేసుకోమా మనం ఎప్పటి నుంచి అయనా చేయట్లేదా ఆయిల్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఎప్పటి నుంచి అయనా చెప్తాను కోకోనట్ ఆయిల్ వాడొచ్చు అని 100% వాడమని చెప్తాను కుకింగ్ కి కూడా చాలా బ్యూటిఫుల్ ఫామ్ వన్
(20:11) ఆఫ్ ద బెస్ట్ ఆయిల్స్ టు కుక్ కోకోనట్ ఆయిల్ సో ఇట్లా మనం ఎప్పటి నుంచో మనం చేస్తున్నా ఇవన్నీ సో ఏదిఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం మన లైఫ్ స్టైల్ యోగా కంపల్సరీ ఉండాలి నేను ఇన్నిసార్లు యోగా యోగా అని ఎందుకు అంటాను నేనేదో చేస్తున్నాను అని కాదు నేను చేశను నేను ఇంత వేల మందిని మార్చాను నేను మారాను పర్సనల్ గా మీరు మారొచ్చు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు మీరు నిద్ర సరిగా పట్టట్లేదు నేను ఓన్లీ మీకు డైట్ ఇవ్వను కదా డైట్ తో పాటు 100% యోగా యాడ్ చేస్తాను వాకింగ్ ఎలా చేయాలో
(20:38) చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వప్న మీకు నిద్ర పట్టట్లేదు నా దగ్గరికి వచ్చారు నేను చంద్రబేది ప్రాణాయామం యాడ్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబేది ప్రాణాయామం యాడ్ చేస్తాను లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎక్స్హేల్ అంతే సో చంద్రబేది ప్రాణం యాడ్ చేసా దాన్ని పీల్చుకుంటే కూడా ఎంత బాగుంటుందో తెలుసా అంత కూడా లేదు సాహిత ఈ రోజుల్లో అదే అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి చంద్రబేది ప్రాణం యాడ్ చేశారు టూ మినిట్స్ పడతది లెగ్స్ ఆఫ్ ద వాల్ చెప్తాను ఫైవ్ మినిట్స్ ఎంత పడతది సెవెన్ మినిట్స్ పట్టింది జస్ట్ ఒక టూ మినిట్స్ ఇంకొక టైప్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను చిన్న
(21:03) ఆసనాస్ చెప్తాను లైక్ శిశుపాల ఆసన ఇట్లాంటి ఏవో చెప్తాను లేదు ఇంకా కూర్చొని పడుకొనే చేస్తానుంటే పడుకొని సుప్తబద్ధకోణ ఆసన లాంటివి చెప్పేస్తాను ఇదంతా కలిపితే మీకు 10 మినిట్స్ పడతది అదర్ దాన్ దిస్ ఏంటి కాళ్ళు మంచిగా వాష్ చేసుక నువ్వులు నూనె రాసుకోవాలి పాదాలకి ఇది అగైన్ ఆయుర్వేదిక్ అప్రోచ్ ఇక్కడ మీరు నన్ను చూస్తే ఆయుర్వేదిక్ అప్రోచ్ ఉన్నది యోగి అప్రోచ్ ఉన్నది యోగిక అప్రోచ్ ఉన్నది సో ఇవి రెండు కలిపాను మీకు నిద్ర చాలా బాగా పడుతదో లేదా దీంతో పాటు ఒక హర్బల్ టీ ఇస్తాను మీరు పడుకునే ముందు మీకు ఏది సూట్ అవుతుందో అదే ఇస్తాను
(21:27) క్మమెల్టీ క్మమైల్ టీ ఇస్తాను బ్లూ పీ ఫ్లర్ టీ ఇవ్వచ్చు స్ట్రెస్ ని బట్టి వస్తుందా మీకు అట్లాంటి క్మైల్ టీ లేదా బ్లూ పీస్ లేదు మీకు పాలు చాలా బాగా పడతాయి మీకు ఎప్పటి నుంచి అలా ఉంటే నిద్ర వచ్చేస్తుంది [నవ్వు] మ సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు అప్రోచ్లు ఉన్నాయి మనకి అవునా సో నేను మీ లైఫ్ స్టైల్ తో పాటు మీకు యోగాతో పాటు రకరకాలు యాడ్ చేస్తాను జోలపాపాట రికార్డ్ చేసి కూడా ఇస్తారా యాక్చువల్లీ యోగనిద్ర ఉంటుంది సూపర్ గారు యోగనిద్ర అంటేనే మొత్తం వాయిస్ సుఖాసన స్పైన్ అబ్సల్యూట్లీ స్ట్రెయిట్ ఇలా మన అవి కూడా ఉంటాయి ఆ మనం క్లాస్ లో చేపిస్తాం స్టూడెంట్స్ కి
(21:59) బాగా ఇష్టం ఇవి యోగ నిద్ర సో ఇన్ని అప్రోచ్లు మనం చేస్తున్నాం ఇదంతా మీరు ఆలోచిస్తే ఎంత పడుతుంది ఫస్ట్ ఏంటో తెలుసా ఇందులో మొత్తం కత్తి ఫస్ట్ యు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ అంటే వి ఆర్ హావింగ్ దిస్ కాన్వర్సేషన్ ఏదో ఇది అంటే క్యాజువల్ గా అందుకే చెప్తున్నాను కత్తి అని బట్ నిజంగానే నే ఇంత మనతో మనకు కనెక్ట్ అయ్యే తీరిక పోయింది ఈ రోజుల్లో పోయింది కావాలి అది కనక కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్లీ బాడీ కూడా మనతో రెస్పాండ్ అవుతుంది చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఆర్ యు అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు స్వప్న గారు హూ ఆర్ యు
(22:26) అనే క్వశ్చన్ అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు మీ ప్రొఫెషన్ చెప్తారా మీరు ఎవరికి పుట్టారు అని చెప్తారా మీరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అని చెప్తారా సో మీరు ఏం చేస్తున్నారు అని చెప్తారా వాట్ ఇస్ దట్ వాట్ ఇస్ దట్ వెన్ ఐ ఆస్క్ యు హూ ఆర్ యు దానికి ఆన్సర్ ఏముంది మన దగ్గర ఆ హూ ఆర్ యు అన్న క్వశ్చన్ కి ఆన్సర్ే యోగా మనం ఎవరు మనం తెలుసుకో డానికి మనం చేసే ప్రయత్నమే యోగా ఈరోజుటికి అంటే రేపు ఇంకా కొంచెం బెటర్ అవుతాను యోగా హ్యాపీగా ఉంటాను హెల్దీగా ఉంటాను నా బాడీకి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను నాతో నేను ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటాను యోగా
(22:56) కాన్ఫిడెన్స్ లేదు స్వప్న గారు చాలా మందికి ఎందుకు లేదు కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఎందుకు భయపడుతున్నారు భయం ఎందుకు వస్తుంది అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఫీల్ దట్ కనెక్షన్ తెచ్చుకోవాలి మనకు మనకు కనెక్షన్ రావాలి. చాలా ఇన్ఫర్మేటివ్ గా బ్యూటిఫుల్ గా చెప్పారు సాహితి లాస్ట్ క్వశ్చన్ మనకి ఫుడ్ లో నుంచి అన్ని న్యూట్రియంట్స్ రావాలి మైక్రో న్యూట్రియంట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం.
(23:12) ఉ బట్ మీరు మీ డైట్ రెజిమెంట్ లో కొంత సప్లిమెంట్స్ యాడ్ చేస్తారా మనం యాడ్ చేయకూడదు స్వప్నగారు నేను మీకు తెచ్చుకుంటారు హూ యమ్ ఐ టు యాడ్ సప్లిమెంట్స్ ఇప్పుడు ఎవరం మనం సప్లిమెంట్స్ యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి. అసలు మీకు పడొచ్చు పడకపోవచ్చు. ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది నా క్లోజ్ ఫ్రెండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సినంత పరిస్థితికి వెళ్ళింది.
(23:31) జస్ట్ బికాజ్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ చాలా డెఫిషియంట్ ఉండే చాలా డెఫిషియంట్ అయ్యేదాకా ఆమె గమనించుకోలేదు దానివల్ల హాస్పిటల్ లో పడే పరిస్థితి వచ్చింది. సో ఇది ఎవరు చూడాలి సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ చూసుకొని వైటమిన్ డి ఎంత ఉందిబ12 ఉందా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ వాలిస్తారు. సప్ప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత నాది.
(23:48) అంతే మీరు సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం తెప్పియాను నేను. మీకు ఇక్కడి నుంచి అన్నీ వచ్చేస్తాయి. డైట్ హాలిస్టిక్ ఈజీ టు ప్రాక్టీస్ అండ్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ప్రకృతి కాబట్టి భోజనం ఒక కార్యక్రమం ఒక పెద్ద పనిలా కాకుండా ఒక ఆనందభరితమైన ఒక ఎక్స్పీరియన్స్ గా కూడా చేసేసుకో చేసుకోవాలి భోజనం అంటేనే ఆనందం చిన్నప్పటి నుంచి మనకి లంచ్ బ్రేక్ మీరు నాకు పెరుగు కట్ చేయనని ప్రామిస్ చేస్తే నేను మీ డైట్ ఫాలో అవుతాను [నవ్వు] పెరుగు మీ బాడీ టైప్ ని బట్టి చెప్తాను పిత్త మీరు పిత్త కాన్స్టెంట్ ఉన్నప్పుడు మరి పెరుగు తినకూడదు మనం కర్డ్ ఇస్ హాట్
(24:18) బటర్ మిల్క్ ఇచ్చేస్తాను బటర్ మిల్క్ ఇస్తారా పోన్ లేండి ఏదో ఒకటి అట్లీస్ట్ కానీ అది మాత్రం ఆ సెక్షన్ కట్ చేయకూడదు కట్ చేయను ఎందుకు అలవాటు అయిపోతుందండి పెరుగను అట్టిపడి ఎంత బాగుంటుందండి ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళని మనం తీసేయము సుమగారు కర్డ్ మినిమం ఆఫ్టర్నూన్ తినమంటాను నైట్ అసలు వద్దని చెప్తాను అంతే అదర్ టైమ్స్ లో మీకు బాగా ఇష్టం అనిపిస్తే బటర్ మిల్క్ దాంట్లో కొన్ని హర్బ్స్ యాడ్ చేస్తాం అంతే కొత్తిమీర జీలకర్ర ఇట్లాంటివి యాడ్ చేసుకుంటాం చేసుకుంటే అది బాలెన్స్ అయిపోతుంది ఇంకా బ్యాలెన్స్ అవుతుంది చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్
(24:43) బాగా వస్తున్నాయి డైజెస్ట్ కాక దానికి వాము తిను జీలకర్ర మిరియాలు కొంచెం వేయించుకుని పాకెట్లో పెట్టుకొని తిను ఇలా రకరకాలు విన్నాను మీరేం చెప్తారు మామూలుగా చాలా ఉంటాయి ప్రూన్స్ ఒక ఐదు నానబెట్టుకొని తినమంటాను లేడీస్ కయితే ఒక రెండు డేట్స్ కూడా యాడ్ చేస్తాను జీలకర్ర జీరా టీ సిసిఎఫ్టి చాలా బాగా పని చేస్తుంది నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఫ్లాక్ సీడ్స్ సోంపు ఈ మూడు రోస్ చేసుకోండి సోంపు యాడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీస్ ఒక టీ స్పూన్ తీసుకోండి ఆఫ్టర్ మీల్స్ చాలా మంచిది షత్ పావలి అంటారు ఆయుర్వేద కాన్సెప్ట్ మళ్ళీ 100
(25:13) స్టెప్స్ షత్ పావలి పావలి వాకింగ్ షత్ అంటే 100 100 స్టెప్స్ ఆఫ్టర్ మీల్స్ జస్ట్ 100 అడుగులు వేయండి తిన్న తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మీ బాడీకి మీరు చేసుకునేది అన్నెసెసరీ స్పైక్ కంట్రోల్ అవుతుంది డైజెషన్ చాలా బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావు పప్పులు తింటున్నాం నానబెట్టుకునే కాన్సెప్ట్ మర్చిపోయాం పప్పులు కంపల్సరీ నానాలి మిల్లెట్స్ కంపల్సరీ నానాలి కీనువా నానాలి ఇవన్నీ బాగా తినాలి ఫైటిక్ యసిడ్ తో పాటు మనం యూజువల్ ఫైటిక్ యసిడ్ పోతుంది కానీ ఓన్లీ నాట్ ఫర్ దట్ పర్పస్ అన్నమాట మనం డైజెషన్ బాగా చేయాలి సో మీరు ఫస్ట్ మొత్తం
(25:44) నీట్గా వాష్ చేసుకొని నార్మల్ వాటర్ తో సోక్ చేసుకున్న దెన్ అగైన్ వాష్ ఇట్ కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ కూడా తీసేసి కొత్త నీళ్లుు వేసుకొని చేసుకోండి. సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం వజ్రాసనలో కూర్చొని చేద్దాం. 100% ఐ యమ్ రెడీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఓపెన్ గా చెప్పాలి మీరు హనెస్ట్ గా చెప్పాలి.
(26:00) య డన్ మీ ఆయన ఆసనాలు వేస్తారా వేరా మా ఆయన వేస్తాడు ఏమేమ ఆసనాలు ఎందుకంటే పురుషులకి యోగా నాట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ఫాండ్ ఆఫ్ టైట్ గా ఉంటుంది వాళ్ళ బాడీ చాలా అందుకే చేయాలి. అందుకే చేయాలి ఇప్పుడు ఐ యమ్ వెరీ వెరీ గ్లాడ్ వస్తున్నారు క్లాసెస్ కి చాలా మంది మెయిల్ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు టూ ఇయర్స్ నుంచి ఒక్కసారి ఒక మెయిల్ మన క్లాస్ కి వచ్చాక ఇప్పటి వరకు పోయింది లేదు.
(26:20) వాళ్ళు కంటిన్యూస్ గా రెండు మూడేళ్ల నుంచి ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఐ వెరీ గ్లాడ్ తక్కువ ఉంటది నెంబర్ కంపారిటివ్లీ బట్ ఐ యమ్ వెరీ హ్యాపీ వస్తున్నారు సో మీరే గైడ్ చేసి గొడవ చేస్తాడు నువ్వు ఫీస్ ఇస్తేనే నాకు [నవ్వు] లేకపోతే అదేంటది మన చక్రాసనం ఇవన్నీ టఫ్ ఆసనాలు టఫ్ ఆసన అయి చేయడు కానీ మిగతావి చేస్తాడు బాగా ప్రయత్నం చేస్తాడు ప్రాణయం అంటే నేను చెప్తాను నువ్వు వేరే ఏం చేసినా ప్రాణయం కంపల్సరీ అని చెప్తాను 15 మినిట్స్ ప్రాణయం ఎవ్రీ డే తప్పకుండా చేస్తాడు నేను టైం ఇస్తే పాపం మాస్టర్స్ కూడా చేస్తాడు కానీ నేనే సరిగా టైం ఇవ్వట్లేదు
(26:49) అండ్ వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ గో టు ఫుడ్ నాకు ఫుడ్ అంటే ఇష్టం స్వప్న గారు అన్నీ ఇష్టం నాకు కొత్త కొత్త ట్రై చేయడం చాలా ఇష్టం బట్ మా అమ్మ చేసే పప్పు చారు చాలా ఇష్టం నాకు అన్నం ఇష్టం అన్నం కూరలు అన్నీ పెట్టుకొని తినడం చాలా అదే ఎంత బాగుంటది కదా మనకి ఈ మధ్య ఏంటో అంటే డ్రై అయిపోయింది ఫుడ్ కాన్సెప్ట్ే కదా ఫుడ్ చూస్తేనే గిల్టీ గా ఉంది ఏం చేయకపోయినా కూడా అక్కడి నుంచి అట్లీస్ట్ మీరు మంచి డైట్ ఇచ్చి అని ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటారు కొబ్బరి వేసిన కూరలు కదా నేను అన్నం తింటుంటే అందరూ వచ్చి నువ్వు అన్నం తింటూ మరి ఇంకేం తిండాలి నాకేం
(27:19) ప్రాబ్లమ్స్ లేవు నేను అన్నం తింటాను హ్యాపీగా తింటాను నాకు అన్నం తినకపోతే జనం వస్తది రెండు రోజులు మీరు అన్నం పెట్టక నాకు మూడో రోజు జనం వస్తది నాకు నాకు ఇష్టం చాలా ఇష్టం నాకు మాకు అంటే చిన్నప్పుడు ఏంటంటే ఒక 10 12 చపాతీలు తిన్నా ఎవరైనా పాపం అన్నం తినలేదు అంటారు. [నవ్వు] అంటే టిఫిన్ కదా అది కాన్సెప్ట్ అట్లా ఉంటుంది ఇళ్లలో ఆనంది ఇళ్లలో అవును బట్ ఐ గ్లాడ్ [నవ్వు] యు ఆర్ అట్లీస్ట్ కీపింగ్ రైస్ అండ్ గ్రైన్స్ మెయిన్ గా మన సౌత్ ఇండియన్ కల్చర్ లో గ్రైన్స్ చాలా ఇంపార్టెంట్ అసలు మన దగ్గర ఎన్ని గ్రైన్స్ ఉన్నాయి అంటే ఇండియాలో వరల్డ్ కి త్రూ అవుట్
(27:47) వరల్డ్ కి మనం సప్లై చేయగలుగుతాం అన్ని ఉన్నాయి మన దగ్గర సో మెలట్ చాలా చాలా మంచి స్వప్నగారు అన్నీ తినాలి అన్నీ ఉండాలి మన డైట్ లో అప్పుడు మనం బాగుంటాం. సో ఆయుర్వేదిక్ డైట్ ఎక్స్పర్ట్ అండ్ యోగా గురు సాహితి గారితో బోల్డ్ విషయాలు ఇవాళ తెలుసుకున్నాం థాంక్యూ సో మచ్ సాహితి మనం ఐ థింక్ అట్లీస్ట్ వన్స్ ఏ మంత్ ఒక్కసారి కనెక్ట్ అవుదాం అండ్ వ విల్ టాక్ అబౌట్ సో మెనీ ఫుడ్ గ్రూప్స్ ఫుడ్స్ే మనం పెట్టుకొని అందరికీ చూపిద్దాం మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీ కంటెంట్ మీరు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఇష్టం అండ్ మేము కూడా చెప్పే హెల్త్ పరమైన
(28:16) విషయాలు నాకు కూడా హెల్త్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ హెల్త్ కేవలం నాట్ డిసీస్ కాదు ఐ యమ్ టాకింగ్ అబౌట్ ఓవర్ ఆల్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కాబట్టి వల్ కీప్ కనెక్టింగ్ థాంక్యూ ఫర్ యువర్ టైం టుడే థాంక్యూ ఓకే బాయ్ బాయ్ బాయ్

No comments:

Post a Comment