Saturday, June 13, 2026

నా వయసు 53 నా ఆరోగ్య రహస్యం .. || Actress Yamuna Interview with Anchor Swapna || SumanTv

నా వయసు 53 నా ఆరోగ్య రహస్యం .. || Actress Yamuna Interview with Anchor Swapna || SumanTv

Author Name:SumanTV Health 360

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVhealth-360

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bhfBOVmSon0



Transcript:
(00:00) చేస్తున్నాను అందుకే ఒక షూటింగ్ డే ఫినిష్ చేసుకుని వచ్చారు ఇప్పుడు అవునండి మార్నింగ్ ఎన్నింటికి బయలుదేరారు ఇవాళ చెప్పండి మార్నింగ్ 9:00 ఓ క్లాక్ బయలుదేరతాను నేను అంటే మార్నింగ్ వేరేవాళ్ళు సీన్స్ ఉంటుంది కాబట్టి 9:00 క్లాక్ బయలుదేరతాను విత్ ఫుడ్ అన్ని ప్రిపేర్ చేసుకొని ఎక్సర్సైజ్ కొంచెంసేపు చేసి అంటే కొంచెం లేజీ నేను ఒక 15 మినిట్స్ చేస్తే పెద్ద విషయం కానీ చేసి మెడిటేషన్ చేసుకొని ఫుడ్ కుక్ చేసుకొని వెళ్లి చేసుకొని మీరు అడిగారు కదా సో మంచి విషయం మాట్లాడడానికి అంటే డెఫినెట్ గా ఓకే చెప్పాను బట్ ట్రాఫిక్ లో అసలు టూ హవర్స్
(00:28) పట్టింది నాకు దగ్గర దగ్గర అక్కడి నుంచి రావడానికి ఓకే ఆ టైమ్స్ే మన మన పేషెంట్స్ అంతా టెస్ట్ అవుతుంది ఆ చాలా ట్రాఫిక్ కూర్చున్నా నేను ఒకటే అనుకున్నా ఈరోజు ఇవ్వాలనుకుంటే వెళ్తాను టైం కి లేదంటే ఏమండి ఇంకొక రోజు లేదా లైఫ్ ఈరోజు లాస్ట్ కాదు కదా ఇదే మైండ్ సెట్ తో కూర్చున్నాను కాబట్టి ఓకే ట్రాఫిక్ వస్తుంది వస్తుంది వస్తుంది అని అలా చూసుకుంటూ వచ్చేసాను.
(00:47) సో ఈ బాలెన్స్ కావాలి. ఇది లేనప్పుడు ఏమవుతుంది అరే నేను వెళ్ళాలి అరే నేను ఈ టైం కి ఇలా చెప్పాను వెళ్ళలేకపోతున్నాను అంటే దాని వల్ల టెన్షన్ స్టార్ట్ అవుతుంది కానీ ప్రాబ్లం్ అయితే సాల్వ్ అవ్వదు. సో మనం ఏం చేయలేము ట్రాఫిక్ లో సో కూర్చొని చూస్తూ అలా సెన్సేషన్ చూసుకుంటూ అలా ఆలోచిస్తూ ఏం మాట్లాడదామో ఏ కంటెంట్ రిపీట్ కాకుండా చూద్దాము ఇవి ఆలోచించుకుంటూ కూర్చొని ఆ టైం అలా యూటిలైజ్ చేసుకోవాలి మనం ప్రతి మూమెంట్ ని మన అలా యూటిలైజ్ చేసుకోవాలి.
(01:14) ఇది ఐ థింక్ ఎవరీ డే ఇస్ ఏ కొత్త ఛాలెంజ్ మనం ఎన్నిసార్లు చెప్పినవి చెప్పుకున్నా కూడా అది ప్రాక్టీస్ లో మనం టెస్ట్ చేయబడతాం ఆల్మోస్ట్ లేకపోతే మనకు మనం టెస్ట్ అవుతాం అవును మళ్ళీ మళ్ళీ అదే చెప్పకూడదు కొత్తగా చెప్పాలి అవును సో మీ ఫుడ్ మీరు ఎందుకు మీరే కుక్ చేసుకుంటారు ఎందుకంటే ప్రొడక్షన్ ఫుడ్ ఇస్తారు కదా ప్రొడక్షన్ ఫుడ్ అంతా కొంచెం మీకు తెలిసిందే కదా బయట ఆయిల్స్ అది ఆ కారం అనేది తింటాను కానీ ఆ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుందో అదంతా మనకు మంచి కోల్డ్ ప్రెస్ట్ ఆయిల్ రాదు మనం బ్రౌన్ రైస్ తింటామో లేద మిల తింటాము వెజిటేబుల్స్ ఎక్కువ తింటాము ఇప్పుడంతా
(01:45) పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి వెజిటేబుల్స్ ని సాల్ట్ వాటర్ లో వేసి తర్వాత కుక్ చేసి ఇవన్నీ తీసుకెళ్తాం కదా సో అందుకని ప్రొడక్షన్ ఫుడ్ అనేది చేయను ఈ లెక్కన మీరు ఎన్నింటికి లేస్తారు నిద్ర అని అంటే కూడా ఉంటుంది నేను నిద్ర ఎక్కువ పోతానండి నాకు నిజం చెప్పాలంటే అది ఎందుకో తెలిీదు అది కనుక్కోవాలి నాకు డీప్ స్లీప్నైన్ అవర్స్ వస్తుంది పడుకోగలిగితేనైన్ అవర్స్ నిద్రపోతాను నేను మోస్ట్ అది బ్యూటీ సీక్రెట్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఎంత నిద్రపోతే అంత డీప్ గా నిద్రపోతే మన ఇదంతా మొత్తం అంతగా ఏమంటారు టాక్సిక్ అంతా వెళ్ళిపోయి కొంచెం
(02:15) క్లీన్ అప్ అవుతుంది అని అంటారు. సోఎయిట్ అవర్స్ అంటారు కానీ నాకు షూటింగ్ చేయడం వల్ల లైట్స్ ముందు ఉండడం వల్ల ఇంకొక వన్ హవర్ ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. సో మార్నింగ్ అయితే ఒక ఆరుఏడు గంటలకి లేస్తా 5 ఓ క్లాక్ లేస్తాను 5:30 నైట్ 9:00 కే పడుకుంటున్నాను. ఓహో నా వల్ల కావట్లేదు. ఇది ఎందుకు అడిగానంటే మనకి బ్రహ్మ ముహూర్తం మీద అంత ఎంఫసిస్ ఉంది కదా బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల ఏం జరుగుతుంది యమ గారు బ్రహ్మ ముహూర్తం లేవడం వల్ల ప్రతి డెఫినెట్ గా వచ్చి ఒక యూనివర్స్ తో కనెక్ట్ అవుతాము ఎందుకంటే అక్కడ అప్పుడు వచ్చి ఆ టైం లో వచ్చి ఏ నెగిటివిటీ
(02:43) మాట్లాడడం కానీ ఏది జరుగుండదు సో అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటారు లేచిన వాళ్ళు ధ్యానం చేసుకుంటూంటారు కొంతమంది పూజ చేసేవాళ్ళు పూజ చేసుకుంటారు. సో ఆ టైం లో మనం ఏంటి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది కదా మనం ఏంటంటే ఆ నేచర్ కి కనెక్ట్ అయిపోతాం తొందరగా మనం ఏం కోరుకున్నా జరుగుతుంది అని కొందరు అంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏంటంటే మాకే అలాంటి కోరిక కంటే ఆ టైం లో మెడిటేషన్ చేసినప్పుడు బాగా మనం కనెక్ట్ అవుతామ అన్నమాట ఆ సో ఒక నేచర్ కి కనెక్ట్ అయినట్టే అనుకోండి.
(03:09) సో డీప్ మెడిటేషన్ చేయడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఆ టైం లో అది సో ఆబవియస్లీ బ్రహ్మ ముహూర్తంలో లేవాలంటే ఇంకా బాగా అర్లీగా పడుకోవాలి. ఇద్దరు కూడా చాలా బాగుంట లేవాలి అనిపిస్తుంది కానీ ఎవ్రీ టైం అనుకుంటాను కానీ అవ్వకుండా 5 ఓ క్లాక్ అలా లేస్తున్నాను.ఫోర్ ఫోర్ గనుక లేవోగలిగితేనండి నిజంగా లైఫ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.
(03:29) అవునా ఆ కానీ కష్టం నిద్ర కూడా ఇంపార్టెంట్ అని పడుకుంటున్నాను. అదే నేను ఎప్పుడు చూసినా మీరు విపశన మళ్ళీ ఇంకో కోర్సు కి వెళ్తున్నారు అంటే అవునండి ఆత్రంగా పరిగెట్టుక వెళ్తారు అవునండి అంటే ఏంటంటే అందులో ఉన్న ఇది తెలిసిపోయింది నాకు అందులో ఎంత మనకు ఎంత మనసు తృప్తిగా ఉంటుంది ఒక మనశశాంతి ఎలా కలుగుతుంది అనే విషయం తెలిసినప్పుడు ఇప్పటికే లేట్ అనిపిస్తుంది నాకు ఇప్పటికి ఇంత ఏజ్ లో దొరికింది నాకు విపర్షణ ఇంకొంచెం ముందుగా వచ్చి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కూడా వస్తుంది.
(03:59) బట్ ఎనీవే ఉన్న టైం ని యూటిలైజ్ చేసుకోవాలని ఉద్దేశంతో వెళ్తున్నా నన్ను చూసి మా అమ్మాయి కూడా వెళ్తుంది. వన్ డే జరిగిన కూడా వన్ డే కోర్స్ కి వెళ్తుంది మా చిన్న అమ్మాయి అవునా వన్ డే కోర్స్ కోడే కోర్స్ కూడా వెళ్ళిపోయింది వన్ డే వెళ్ళిపోయి చేయాలి నేర్చుకో చేయాలనిసి వెళ్ళింది అక్కడ సెంటర్ లో రొటీన్ కూడా చాలా కష్టతరంగానే ఉంటుంది.
(04:17) అంటే మనం విన్నది ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి కష్టతరం మీకు కాదు కాకపోవచ్చు. [నవ్వు] అంటే ఫస్ట్ అసలు మొబైల్ ఫోన్ విడిచిపెట్టి ఉండడం చాలా పెద్ద ఇబ్బంది అది పెద్దగా కష్టమే కాదు యాక్చువల్లీ అవునా [నవ్వు] యాక్చువల్లీ అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఒక్కొక్కటి రోజు వింటూ ఉంటే మొబైల్ గుర్తురాదు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరు గుర్తురారు కూడా మనకు ఇదేంటి తెలుసుకోవాలి తెలుసుకోవాలని ఆతృతతో ఉంటుంది కదా ఇంకా చెప్పాలంటే ఆ ధ్యానంలో కూర్చుంటున్న కొద్ది కొంచెం కష్టంగా ఉంటుంది.
(04:42) కొంచెం ఇబ్బంది పడతారు యాక్చువల్గా చెప్పాలంటే ఓపెన్ గా చెప్పాలంటే చాలా నొప్పులు వస్తాయి. స్టార్టింగ్ లో తట్టుకోలేరు అంతా ఫిట్ గా ఉంటామ అంటారు కానీ ఫిట్నెస్ కాదు అంటే అక్కడ ఏంటంటే సుఖమైనా దుఃఖమైనా అది చూస్తూ చూస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది అన్నమాట రాడికేట్ అవుతుంది అదేంటంటే ఆ పెయిన్ కూడా మన వికారాలు పోవడానికే వచ్చింది అని చూస్తూ ఉంటే అది వెళ్ళిపోతుంది ఒక్కొకటి ఒక్కొకటి ఏది శాశ్వతం కాదు అని తెలుసుకోవడం అన్నమాట అందుకని డీటెయిల్ గా చెప్పకూడదు అర్ంది అందుకని అంతే చెప్తున్నాను ఏదిఉన్నా కూడా వెళ్ళిపోతుంది అది కష్టమైంది అది
(05:12) కష్టతరంగా [గొంతు సవరించుకోవడం] ఉంటుంది బట్ చేస్తున్న కొద్ది దాంట్లో బెనిఫిట్స్ ఏంట ఏంటనేది టెన్త్ డే కి వాళ్ళకి డెఫినెట్ గా చూస్తారు. మనకి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఆత్రంగా అందరికీ చెప్పేసుకోవడం అలవాటు. అలాంటిది అక్కడ ఐ కాంటాక్ట్ కూడా లేకుండా ఎవరితో దాదాపు మనం మాత్రమే ఉన్నాం మనతో ఉన్నాం [గొంతు సవరించుకోవడం] అనే ఒక స్థితిలోకి వెళ్ళడం మీ మొహం అంటున్న కొద్ది ఇంకా వెలిగిపోతుంది.
(05:31) యాక్చువల్గా నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే ఎవ్వరిని చూడకుండా మనల్ని మనం అంటే దాన్ని ఏమంటారంటే అది ఒక అవేర్నెస్ అన్నమాట ప్రతి మూమెంట్ మనం నడుస్తున్నామ అంటే ఒక వాకింగ్ లో కూడా ఒక మెడిటేషన్ ధ్యానం చేసినట్టే [గురకలు] తింటున్నామ అంటే అన్నం కలుపుతున్నాము తింటున్నాము ఆ సలైవతో లోపలికి వెళ్తుంది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కటి మనం ఏ పని చేస్తున్నా కూడా మనలో మనం అవేర్నెస్ తో ఉన్నప్పుడు మన ప్రశాంతత ఎలా కలుగుతుంది అనేది మనకు అర్థం అవుతుంది.
(05:55) అలా లేకుండా మనం బయట ప్రపంచం చూస్తుంటే ఏమవుతుందంటే ఈ ఇంద్రియాలంతా బయట చూస్తూ దానికి అట్రాక్ట్ అవుతూ మనలో మనం ధ్యానం అనేది కొంచెం బ్రేక్ అవుతుంది. సో అందుకోసమని మనం ఎవరిని చూడకూడదు మనం చూసామ అనుకోండి ఆ డ్రెస్ ఏంటి ఇంకేదేంటి ఇది ఇంకేదో నేచర్ అది చూస్తూంటాం. మనలో మనం ఏముంది ఉంటాయి కదా ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా దాన్ని తీయడం ఇంపార్టెంట్ సో మనలో మనం చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అందుకనే చూడకపోతే ఆర్య మౌనం అనేది చాలా మంది ఫస్ట్ చెప్పే మాట సేవకి వెళ్తే ఫస్ట్ చెప్పే మాట ఆర్యమౌనం పాటించండి మీకు బెనిఫిట్స్ ఏంటి టెన్త్ డే తెలుస్తుంది.
(06:29) ఇదొక మాట నేను చెప్పేస్తాను స్టార్టింగ్ ఆర్యమౌనం ఆర్య మౌనం అంటే ఏమి మాట్లాడకూడ సైగలు చేయడం కానీ ఏమి చేయకుండా జస్ట్ టీచర్ తో మాట్లాడొచ్చు సేవికతో మాట్లాడొచ్చు స్టూడెంట్స్ ఎవరు ఒకరి ఒకరు మాట్లాడుకోకుండా ఉంటే ఎంత అంత డీప్ గా వెళ్తే అంత మెడిటేషన్ బాగా అవుతుంది. సో దీని అల్టిమేట్ పర్పస్ ఏంటి యమున గారు అఫ్కోర్స్ మనం మనశశాంతిగా ఉండడం మనతో మనం కనెక్ట్ అవ్వడం ప్రతిదానికి మన లైఫ్ ని ఏదో విధంగా ఎన్హాన్స్ చేసే విధంగానో మన జీవిత అనుభవాన్ని మరింత పరిపక్వం చేసే విధంగా ఉంటాయి అన్ని అంటారు కదా మనం మంచి డైట్ చేసినా మంచి మెడిటేషన్ దీనికి వెళ్ళినా కూడా
(07:02) మీ దృష్టిలో వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ అంటే దీని వల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ వచ్చి ఆర్ట్ ఆఫ్ డై ఎందుకంటే మన మనిషి పుట్టిందే దుఃఖంతోనే పుడతారు. మధ్యలో రోగాలు వయసు అవుతుంది వృద్ధాప్యం వస్తుంది ఎక్కడ సంతోషం ఉంది చెప్పండి ఎక్కడ మీరు మొత్తం హ్యాపీనెస్ తప్ప ఏమ లేదని చెప్పడానికి ఏమీ లేదు. సో అన్నీ మనం పుట్టిన రోజు నుంచే మనం డెత్ డే కే మనం ఎవ్రీ స్టెప్ పెడుతున్నామ అనేది ప్రాక్టికల్ నిజం అది.
(07:28) సో మన సైంటిఫిక్ గా కూడా మనకి ఏం ప్రూవ్ అయింది ప్రతి మూమెంట్ మన కణాలు పుడుతున్నాయి చచ్చిపోతున్నాం. సో ఎవ్రీ మూమెంట్ మనం అలా జరుగుతుంది. సో ఆర్ట్ ఆఫ్ డై తెలియాలంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ కూడా తెలుసుకోవాలి. ఇది చాలా డెప్త్ అన్నమాట అందుకే నేను డై గురించి మాట్లాడుతున్నా ఎవరు అది మాట్లాడరు హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి అంటారు కానీ హ్యాపీనెస్ తో డైలో కూడా చనిపోతున్నప్పుడు కూడా ఆ హ్యాపీనెస్ తో చనిపోగలగాలి.
(07:52) అప్పుడు కూడా బాధపడుతూ అరే నేను ఇంతమందిని వదిలేసి వెళ్ళిపోతున్నాను నా పిల్లలు నా ఫ్యామిలీ అని చూసి ఏడవకుండా మనం చేసే కర్తవ్యం మనం చేసాము ఇంకా దీంతో సెలవు అని చెప్పి సంతోషంగా చనిపోగలగాలి. ఇది ఇంపార్టెంట్ కదా ఎంత నొప్పి ఉన్న బాధని తట్టుకునే కెపాసిటీ ప్రశ్న ఇస్తుంది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు అనుకోండి వాళ్ళని తట్టుకునే ఎంత కష్టం అనేది నాకు తెలుసు నేను చూసాను క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అని ఆ సఫర్ అవుతున్నప్పుడు కూడా మనం సంవేదన చూస్తూ అంటే మెడిటేషన్ చేసినవాళ్ళకి అద మీనింగ్ అర్థం అవుతుంది ఆ సంవేదన చూస్తూ ఆ శ్వాసను
(08:25) చూస్తూ ఉంటే ఆ నొప్పిని తట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. సో అది అల్టిమేట్ అది ఆర్ట్ ఆఫ్ డై అన్నమాట అది కాకుండా లైఫ్ లో జీవించడానికి ఏం కావాలని కొంతమంది అడగొచ్చు చనిపోవడం ఏంటి ఐదు నిమిషాలు అనుకోవచ్చు అని అనుకుంటారు కానీ అదంత ఈజీ కాదు చాలా బాధ ఉంటుంది ఆ బాధను తట్టుకోవడమే లైఫ్ కానీ బతుకుతున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటంటే ఎలా మనం మంచిగా రైట్ పాత్ తో ఎలా నడుస్తున్నాం ఎంత మనం మనం పుట్టిందే ప్రతి జీవి ఏం కోరుకుంటుంది ప్రతి జీవి హ్యాపీగా ఉండాలని కోరుకుంటుందా బాధగా ఉండాలని కోరుకుంటుందా హ్యాపీగా ఉండాలనే కోరుకుంటుంది హ్యాపీగా సో మనం హ్యాపీగా ఉండాలి ఎదుటి
(09:00) వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి కదా అంటే ఆ జీవి కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. సో వాళ్ళు తప్పు చేసినా చిరా ఇది పడినా కూడా లేకుంటే ఏ జీవి అయినా కూడా క్షమించేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండని అని కోరుకుంటే ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ కోరుకుంటున్నారు. అంతే కదా ఆ హ్యాపీనెస్ ఇస్తూ మనం హ్యాపీగా ఉండిపోవచ్చు. అంతే అలా కోరుకోవాలి అది అర్థం చేసుకునే వాళ్ళకే అర్థం అవుతుంది డీప్ పాయింట్ అది ప్రతి మనిషి కోరుకునేది హ్యాపీనెస్ కదా ఆ హ్యాపీనెస్ మనము పొందుతూ వేరే వాళ్ళకు ఇవ్వడమే అదే అదే మన లైఫ్ పర్పస్ అంటారు లైఫ్ పర్పస్ అదే కదా ఇంకేముంది ధర్మం అంటే ఏంటి
(09:30) ధర్మం అంటే ఏంటి ధర్మం అంటే ప్రతి మనిషిని మనం ప్రేమించాలి లవ్ కంపాషన్ ఉండాలి ఆ జాలి దయ కరుణ ఉండాలి అది ఉండనే కదా దేవుడు అదే కదా చెప్పాడు ఆయన దేవుడు అనేది కూడా అదే కదా లవ్ అండ్ కంపాషన్ లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ నేచర్ ఏంటి అదే ధర్మం అంటే అంతే మనము సంతోషంగా ఉండాలి ప్రతి మనిషి సంతోషంగా ఉంచాలి ప్రతి మనిషి కాదు ప్రతి జీవిని కరెక్ట్ గా చెప్పాలంటే ప్రతి జీవిని మరి కొంతమంది అనొచ్చు చీమ చచ్చిపోతుంది దోమలు చచ్చిపోతున్నాయి అంటే మధ్యమంగా బ్రతకాలి బుద్ధుడు చెప్పింది మధ్యమంగా ఉండవు అది అలా బ్రతుకు అంతే ఒక మొరాలిటీతో బ్రతుకు దాంతో ఈ అవేర్నెస్
(10:06) ఏంటి ఇంకొంచెం డీపర్ లెవెల్ ప్రజ్ఞ పెంచుకో ఏంటి ఏం జరుగుతుంది నీ బాడీలో నీ దేహంలో ఏం జరుగుతుంది ఒక కోపం వచ్చినప్పుడు మా సెన్స్ సెన్సేషన్ తెలిసిపోతుంది కదా నాకు కోపం వచ్చిందంటే ఇమ్మీడియట్ గా నాకు లోపల జరిగే సెన్సేషన్ ఇమ్మీడియట్ గా ఇప్పుడు తెలుసుకునే కెపాసిటీ పెరిగిపోయింది. ఓ నాకు ఎప్పుడు ఏదో కోపం వస్తాఉంది ఏదో టెన్షన్ వస్తుంది.
(10:24) ఇమ్మీడియట్ గా నేను సెన్సేషన్ చూసి అబ్సర్వ్ చేస్తుంటే ఆ కోపం వెళ్ళిపోతుంది. అంటే వెళ్ళిపోవడం కావాలి కదా కోపం దుఃఖం వెళ్ళిపోవాలి అవును సో అదే పర్పస్ అదే అన్నమాట కానీ మనకి చెడు చేసిన వాళ్ళు లేకపోతే మనకి చెడు ఎక్స్పీరియన్స్ జరిగినప్పుడు ఎలా చూస్తారు మీరు అది అది కర్మానుసారం జరిగింది అంటారా డెఫినెట్ గా అండి లేకపోతే మన థాట్స్ వల్ల జరిగిందా మన యాక్షన్స్ వల్ల జరిగిందా యక్చువల్లీ ఏంటంటే ఒకరు మనకు చెడు చేస్తున్నారంటే మనం ఎవరికో చేసి ఉంటామని అంటారు.
(10:50) అది నిజంగా తెలుసు ఉందో నాకు తెలియదండి కానీ ఉండొచ్చేమో అవును మేబీ ఉండొచ్చేమో కదా అంతే సో కాబట్టి మనం ఏదైనా చేసి ఉంటామ నేను అదే అనుకుంటా ఇప్పుడైతే ఏదైనా ప్రాబ్లం్ వచ్చింది అనుకోండి నేను ఎంత ఈగోతో ఎలా ఈగోయిస్ట్ గా ఉన్నానో ఏంటో పూర్వ జన్మలో ముందు అస్సలు నమ్మేదాను కదండీ పూర్వ జన్మ పునర్జన్మ అంటే నేను నమ్మను కానీ ఇప్పుడిప్పుడు అది ఎక్స్పీరియన్స్ తో చూస్తున్నప్పుడు నాకు అర్థం అవుతా ఉంది ఎక్స్పీరియన్స్ తో నేను చేస్తున్న కొద్ది డీపర్ మెడిటేషన్ అవుతున్న కొద్దీ ఉండొచ్చు ఉంది అన్న ఫీలింగ్ వచ్చింది మీరు నమ్మకపోయినా పర్వాలేదు బట్ ఎదుటి వాళ్ళు కోపంగా ఉన్నారండి మీ మీద ద్వేషంతో ఉన్నారు
(11:22) ఆల్రెడీ వాళ్ళు ఫైర్ తో ఉన్నారు ఆ ఫైర్ కి మీరు కూడా ఫైర్ వేశరు అనుకోండి ఏమవుతుంది భగ్గం అంటుంది అదే మీరు వాటర్ వేసారు అనుకోండి చల్లబడిపోతుంది కదా ఇదిఒక చిన్న కాన్సెప్ట్ పెట్టుకుంటే చాలు ఎదుటి మనిషి ఎంత ద్వేషిస్తున్నా కూడా మీరు ఒక స్మైల్ తో వెళ్ళిపోయారు అనుకోండి అక్కడితో అడిగిపోతుంది ఫైర్ కి మీరు ఫైర్ వేయొద్దు పెట్రోల్ వేయొద్దు వాటర్ వేసేసేయండి అంతే [గొంతు సవరించుకోవడం] అప్పుడు మీరు శాంతిగా ఉంటారు మనశాంతిగా ఉంటారు ఇంకా ఇంకా పెరగదు కదా ద్వేషం పెరగదు ఆగిపోవచ్చు కూడా ప్రపంచంలో యమన గారు అందరికీ ఏవో అద్భుతాలు కావాలి రోజుక ఒక కొత్త
(11:51) ఎక్స్పీరియన్స్ కావాలి ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ఏదో ఒకటి అవుట్ ఆఫ్ బాడీ వెళ్ళిపోవాలి ఏదో నేను అక్కడికి వెళ్లి వచ్చాను లేకపోతే ఏదో ప్రత్యక్షమైంది ఇలాంటివి చెప్తే తప్ప మామూలు మానవీయ కోణాల నుంచి చెప్పే ఈ విషయాలు అందరికీ త్వరగా బోధపడవు అవును కానీ ఈ అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ నిజమేనా జరుగుతాయంట ఎవరికైనా నిజం చెప్పాలంటే చాలా ప్యూర్ గా చెప్పాలంటే ఏమ అలాంటి విచిత్రాలు జరగవు అంటే ఒకటి మనం మనం లోపలే ఒక నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఒక మెడిటేషన్ డీపర్ గా ఒక మైత్రి ఇస్తూ సంతోషం ఉండేటప్పుడు తెలియని ఒక ఆనందంలో ఒక ఆనంద భూతిలు
(12:24) కలుగుతుంది కలుగుతుంది. దాని ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే నాకు ఒకలాగ అవుతే మీకో అవుతుంది అంతేగాని గాలిలో తేలినట్టు అవుతుంది అంటే ఆ ఫీలింగ్ నువ్వు తేలిపోరు ఇంకేదో మిరాకల్ జరిగిపోద్ది మిరాకల్ అనే వర్డ్ కూడా నేను కొన్నిసార్లు వాడాను మిరాకల్ ఏంటంటే సంథింగ్ డిఫరెంట్ గా అనుభూతి చెందుతాం అరే ఇలాంటి ఎక్స్పీరియన్స్ తెలిసింది నాకు అంటే కోపం వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది అన్నప్పుడు స్వెట్ ఎలా పుడుతుందో నాకు తెలుస్తుంది అప్పుడు అదంతా మిరాకల్స్ే కదా అంటే తెలుసుకోగలుగుతున్నాను అంతే కదా అది
(12:51) ప్రజ్ఞ పెరుగుతుంది అదే మిరాకల్ అనుకోండి అంతేగాన ఏదో ఏదో వేరే దీంట్లోకి వెళ్ళిపోయి ఏదో తెలిసేసుకుంటాను ఇంకేదో నేను వెళ్ళిపోతాను అని అంతా వచ్చి ఏమవుతుందంటే దీనివల్ల ప్యూర్ ఒక ధర్మం ఉంది కదా విపషణ బుద్ధుడు నేర్పించిన విద్య అది వెళ్ళిపోతుంది అందుకు భయం వేస్తుంది నాకు అందుకని ఇన్నిసార్లు విపర్శన గురించి చెప్తున్నాను నేను అన్ని చేశాను నేను లేదని చెప్పను నేను రేకి నేర్చుకున్నా మీరు చెప్పిన హిమాంటిజం నేర్చుకున్నా అన్ని నేర్చుకున్నా బట్ ఏం నేర్చుకున్నా అది ఏమైంది అంటే నాకు సర్ఫేస్ లెవెల్ లోనే హ్యాపీనెస్ ఇస్తుంది.
(13:20) ఏమైనా సర్ఫేస్ లెవెల్ హ్యాపీగా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఒక మంచి మంత్రాలు చెప్పి పూజ చేశను డెఫినెట్ గా మైండ్ సర్ఫేస్ లెవెల్ హ్యాపీగానే ఉంది. దాని తర్వాత వాట్ నెక్స్ట్ లోపల ఉన్న వికారాలు ఎలా తీస్తారు అదే కదా అది బుద్ధుడు కనుకున్నాడు. అది మన ఇండియా నుంచి వెళ్ళిపోయింది. థాంక్ గాడ్ మళ్ళీ అది ఒక 50 ఇయర్స్ బ్యాక్ మనకి ఇండియాకి తిరిగి వచ్చింది.
(13:39) దీన్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోవాలి అనేది నా ఇది. చాలా అంటే ఒక బిజీ యాక్టర్ గా ఉంటూ అది కూడా మీకు ఒక పక్క లోకల్ లాగుతూ ఉంటుంది. మీకు కొత్త కొత్త చీరలు గ్లామర్ ప్రపంచం మీరు బాగున్నారు మీరు అందంగా ఉన్నారు కాన్స్టెంట్ గా కురిపిస్తూ మీరు బాగా యాక్ట్ చేశారు మీ ఆ సినిమా బాగుంటదో ఫోటో ఇస్తారా ఇంకోవైపు మీరు పూర్తిగా ఇన్నర్ వరల్డ్ లోకి వెళ్లి మీ సంతోషం అక్కడే ఉందని గ్రహించుకున్నారు కదా సో మరి ఇదంతా కేవలం భుక్తి కోసం అంటారా ఈ యాక్టింగ్ ఇదంతా కూడా అంటే ఇంకొక సంతోషిస్తున్నారు కదా ఇప్పుడు ఒకరు ఫోటో అడుగుతున్నారు ఈవెన్ విపర్షణ
(14:11) కూడా ఫోటోస్ అడుగుతారు లాస్ట్ డేటెన్త్ డే అయితే నాకు చాలా కష్టమైపోతుంది. ప్రతి ఒక్కరు ఫోటోస్ అడుగుతారు. ఫస్ట్ నేను ఇవ్వనని చెప్పేదాన్ని ఎందుకండీ ధర్మంలో వచ్చాము ఇక్కడ నేను అనేది వదిలేసుకోవడానికి వచ్చాము యాక్చువల్ చెప్పండి నేను లేదు అక్కడ నేను నాది ఏమి లేదు అక్కడ నేను అందుకే క్వశ్చన్ అడిగాను ఇది అది ఎలా కానీ వస్తారు వచ్చినప్పుడు నేను ఇలా ఉన్నాను నా మనసులో ఓకే వాళ్ళు అంత అభిమానిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫోటో ఇద్దాము మాక్సిమం అవాయిడ్ చేస్తాను చెప్తాను కూడా వద్దండి వదిలేయండి ప్లీజ్ అండి ఎందుకు మన ధర్మంలో వచ్చాము నేను
(14:38) అనేదే లేదు ఇక్కడ నేను యొక్క సెలబ్రిటీ కాదు ఇక్కడ మీరే సెలబ్రిటీ అంటాను నేను మీరు సెలబ్రిటీ అంటే లేదు లేదు ఒక ఫోటో మాకు ఇంట్లో చూపించుకోవడానికి కావాలఅంటే ఫోటో ఇస్తాను బట్ మనసులో ఎలాంటి ఒక ఇది లేకుండా నేను అన్న గర్వం లేకుండా ఒక మైత్రితో ఒక స్మైల్ తో ఓకే అంతే అంటే ఒక అవేర్నెస్ తో ఉండాలి మనం అంతే ఐ యమ్ నథింగ్ అన అవేర్నెస్ తో ఉంటూ ఈ బయట ప్రపంచంలో మనం నడవాలి లేకుంటే బయట ప్రపంచంలో నడవలేం కదా ఇప్పుడు మనం ఫ్యామిలీ ఉంది గృహస్తులం మనం మన సన్యాసం తీసుకోలేదు తీసుకొని ఎక్కడైనా వెళ్ళిపోంటే అప్పుడు మీకు ఎవరితో సంబంధం ఉండదు. బట్
(15:08) నేను పొద్దున్న లేస్తే ఇలా నవ్వుతూ మాట్లాడుతూ అందరితో కలుస్తూ వర్క్ చేస్తూ రెడీ అవుతూ మేకప్ వేసుకుంటూ అన్ని చేయాలన్నప్పుడు నేను లోపలేమో నాకు అది ఉంది డీపర్ ఇది ఐ యమ్ నథింగ్ అని ఉంది ఆయన నథింగ్ అంటే నా మనసులో పెట్టుకుంటా బయట ప్రపంచానికి ఎలా కనిపించాలో అలా కనిపిస్తాను లోపల మాత్రం ఇప్పుడు కూడా చెప్తాను ఐ యమ్ నథింగ్ నథింగ్ ఐ నథింగ్ ఏమ లేదు నథింగ్ అందుకనే సెలబ్రిటీ అనే వర్డ్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకు ఏ ఐ యమ్ నథింగ్ అంటాను అది వచ్చేస్తుంది.
(15:34) యమనగారు ఇందాక ఆర్ట్ ఆఫ్ డైింగ్ అన్నారు కదా మనం మరణించాక ఏం జరుగుతుందని మీరు నమ్ముతారు మీ ఎక్స్పీరియన్స్ తో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో చెప్పేదంతా విభషణలో ఇం మన మన లాస్ట్ ఏ థాట్ ఉంటుందో మన లోపల మనం ఏం వికారాలు పెట్టుకొని వచ్చామో దాన్ని బట్టి మనక ఒక జన్మ ఉంటుంది అని అంటారు వికారాలు అంటే ఏంటంటే మనం చేసిన కర్మలు ఆ కర్మ ఏంటి మంచి కర్మ చేసామా చెడు కర్మ చేసామా అని ఉంటుంది కదా దాన్ని బట్టి ఇంకొక లైఫ్ ఉంటుంది మీరు ఆ టైంలో మీరు ఎంత ప్యూరిఫై చేసుకున్నాం మీ మైండ్ ని దాన్ని బట్టి మీ లైఫ్ ఇంకొక లైఫ్ జన్మ ఉంటుంది
(16:06) అంటారు. నన్ను ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకు అంతవరకు నాకు ఏం తెలియదు నేను ఒక ఒక ఏమంటారు కిందర్ గార్డన్ స్టూడెంట్ లాగే చెప్పేది ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా ఉండాలి ఆర్ట్ ఆఫ్ డై కూడా హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అది ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. అది [నవ్వు] మీకు అంటే చెప్పారు చెప్పారు మీరు చేసిన కర్మ ఫలితమే మీకు నెక్స్ట్ జన్మ ఈ జన్మలో ఏమి మంచి కర్మ చేశారో అదే మీకు మంచి లైఫ్ ఇస్తుంది చెడు కర్మ చేసిఉంటే ఆ చెడు కర్మలోనే మీరు మళ్ళీ పుడతారు ఇది మాత్రం చెప్తారు అది నాకు చెడు కర్మ మంచి కర్మ అనేది ఎక్స్పీరియన్స్ మాత్రం
(16:37) అవుతుంది నాకు ఏదైనా ఒక జరిగినప్పుడు ఇది నేనుేదో చేసి ఉంటాను నేను అందుకే నాకు ఈ కష్టం వచ్చింది అనేది మాత్రం నాకు కొంచెం రియలైజ్ అవుతుంది. అంతే అది అక్కడికక్కడ సరిపెట్టుకుంటారు తప్ప కోపం తెచ్చుకోరు అదే లేదు డెఫినెట్ గా ఎవరో ఒక ఈగోయిస్ట్ గా మన గర్వంగా మానమా లేదా అన్నారఅనుకోండి నేను ఎవరినో ఇలా చేసి ఉంటానేమో అందుకే నాకు ఇలా వచ్చింది నాకు అక్సెప్ట్ చేసినప్పుడు హ్యాపీ అయిపోతుంది కదా ఇట్స్ ఓకే అయిపోయింది వాళ్ళు అన్నారు అన్నంత మాత్రం ఏమవుతుంది క్షమించేయడమే అందుకనే కదా ఎవ్రీ డే మెడిటేషన్ చేసినాక లాస్ట్ లో 10 మినిట్స్ మైత్రి ఇస్తాం
(17:04) మైత్రి ఏంటి మైత్రి అంటే ప్రతి జీవి బాగుండాలని మనస్ఫూర్తిగా బయటికి చెప్పుకోవడం కాదు లోపల భావన ఉంది కదా ఆ భావన చాలా ఇంపార్టెంట్ ఆ భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో ఇప్పుడు ఎగజాంపుల్ కి స్వప్న గారు చాలా హ్యాపీగా ఉండాలి అని నేను బయట చెప్తే కాదు లోపల లోపల నుంచి ఎప్పుడు వస్తుంది విపషణ డీపర్ లెవెల్ వెళ్ళినప్పుడు అప్పుడు మీకు ఆట సో సమేదలు క్రియేట్ అవుతాయి నా బాడీలో ఆ వచ్చినప్పుడు నేను మీకు ఒక ఇది ఇచ్చాను అనుకోండి ఆ వైబ్రేషన్ డెఫినెట్ గా మీకు అందుతుంది మీరు ఎక్కడైనా ఉండండి మీరు అమెరికాలో ఉండండి ఎక్కడ ఉండండి నేను ఎక్కడనా ఉండొచ్చు అరే స్వప్న గారు
(17:39) బాగుండాలి అంతే డెఫినెట్ గా బాగుంటారు అది అది అది కావాలి అది మనం ప్రతి జీవికి ఇస్తున్నామ అనుకోండి హ్యాపీగా ఉంటుంది కదా అదే కదా మనవా ఇప్పుడు అందరూ దాదాపు ఒకటే పొటెన్షియల్ తో పుడతాం కొంతమంది మన జీవిత అంటే మన విధి విధానాలని బట్టి మన లైఫ్ నడుస్తుంది. ఈ గామా బేబీస్ ఏంటి యమున గారు గామా బేబీస్ అంటే అక్కడ విపశన సెంటర్ లోనే అక్కడ చాలా తీక్షణమైన తీవ్రమైన పొటెన్షియల్ తో బేబీస్ పుడతారు.
(18:04) ఆ వైబ్రేషన్స్ లో పుడితే అవును మనకి చాలా అద్భుతాలు జరుగుతాయి అంటారు. ఎందుకంటే ఇప్పుడు ధమ్మ బేబీ అంటామేమో గామా బేబీ అంటారో ధమ్మ బేబీ అంటాం ధమ్మ అంటే ధర్మం ఆ అది బుద్ధుడు లాంగ్వేజ్ లో అలా వస్తుందన్నమాట ధ్మా బేబీ అంటే ఏంటంటే మనం ఇప్పుడు మెడిటేషన్ లో డీపర్ లెవెల్ వెళ్తున్న కొద్ది ఒక అమ్మాయి మన ఎయిత్ మంత్ వచ్చింది కిందే కూర్చుంది ఈవెన్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ కూడా తీసుకోలేదు.
(18:27) అంటే తను చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది అన్నమాట. సో తనకు కావాలి దమ్మా బేబీ దీనితో వచ్చిందన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ సెన్సేషన్ చూస్తూ చూస్తూ ఆ వికారాలని ఆ మైండ్ ప్యూరిఫికేషన్ చేసుకుంటుంటే ఆ బేబీలో కూడా ఆ చేంజెస్ వస్తాయి ఎందుకంటే మన బాడీలోనే కదా మన పార్టే కదా బేబీ సో ఆ బేబీలో కూడా ఆ ఇది ధర్మం అంది నేపద ఫ్యూచర్ కి వాళ్ళు కూడా మంచి మార్కులో నడుస్తారు.
(18:50) సో అందుకని అలా అన్నమాట అక్కడికి ప్రత్యేకంగా ప్రత్యేకంగా వెళ్తారు వెళ్తారు విప్రషణ సెంటర్ కి అవును ఫోర్త్ మంత్ తర్వాత నుంచి ఏదో ఎయిత్ మంత్ లోపల అనుకుంటా డెలివరీ అక్కడ కాదు నో నో నో అదే ఎవరో చెప్పారు అయితే ఐ థింక్ కానీ అక్కడికి వెళ్లి ఆ ఎనర్జీలో ఉండం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ఎనర్జీ అంటే మంచి గుడ్ ఎనర్జీ వస్తుంది వైబ్రేషన్స్ వస్తాయి దానివల్ల బేబీ కూడా ఒక మంచి వైబ్రేషన్ తో ఒక మంచి బేబీ వస్తుంది ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది అవునండి న్యూరో సైన్స్ లో మనకి మనం వినేది మనం చూసేదంతా లోపల బేబీకి అర్థం అవుతుంది అని చెప్పి మీరు చెప్పే విపష నేను చెప్పే విపశన
(19:19) [గొంతు సవరించుకోవడం] కూడా అద్వైతంలో అన్ని వేదాల్లో ఉన్నాయి రుగ్వేదం అంద అంటారు కదా అట్లా అన్నిటిలో ఉన్నాయి కానీ ఏంటంటే మన దురదృష్టం అనుకోవాలి అప్పట్లో అందరూ అది అది వదిలేసారు అశోకుడు ఉన్నా కదా కింగ్ ఆయన మాత్రం ఒక 250 ఇయర్స్ తర్వాత ఎప్పుడో పుట్టారంట సుమారుగా బుద్ధుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అప్పుడు తీసుకెళ్లి మొత్తం ప్రపంచానికి వెళ్ళాలని చెప్పేసి తీసుకెళ్తేనే అది బర్మాకి వెళ్ళింది.
(19:43) బర్మాకి అక్కడికి వేరే కంట్రీస్ కి అంతా శ్రీలంక అన్ని వెళ్లి అక్కడ ప్యూర్ గా వచ్చి బర్మాలో కాపాడుకుంటూ వచ్చారు. అది కాపాడుకుంటూ వచ్చింది మళ్ళీ ఇండియాకి రావాలి ఇది ఇండియా నుంచి వెళ్ళిన విద్య కదా అనేసి మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం 50 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇప్పుడిప్పుడు మనం తెలుసుకుంటున్నాం బట్ ఈ విద్య ఎప్పుడదో మనదే అన్ని అప్పుడు చెప్పిందే ఏమని రాగం వద్దు ద్వేషం వద్దు మోహం వద్దు ఇది అప్పట్లో చెప్పారు అది రాగం ద్వేషం అంటే వేరేలా అర్థం చేసుకున్నాం ద్వేషం అంటే ప్రతి మూమెంట్ ద్వేషం అంటే ఓన్లీ ద్వేషించడం అనే కాదు మనకు నచ్చని పని ఏదైనా ద్వేషమే మనక నచ్చలేదు చిరాకు వచ్చింది మైండ్ లో ఒక
(20:16) సీడ్ వేసుకుంటాము అది ద్వేషంగా మారుతుంది అది అదే మనకు భార్య కావాలి ఇది నాకు ఇది లేకపోతే నేను బ్రతకలేను అని ఒక అటాచ్మెంట్ ఒక పిల్లలు గానీ ఫ్యామిలీ కానీ హౌస్ కానీ డబ్బు ఏదనా కానీ ఆ రాగం పెంచుకున్నాము ఆ రాగం వచ్చి క్రేవింగ్ గా మారింది అంటే కావనే కావాలి ఇది లేకపోతే నా వల్ల కాదని అప్పుడు అది లోపలికి వెళ్లి సీడ్ ఒక నెగిటివ్ ప్రతి సెల్ లో మన ప్రతి సెల్ లోనూ ఈ రాగం ద్వేషం ఏర్పడుతుంది.
(20:38) అందుకనే సైంటిఫిక్ గా ప్రూవన్ అయింది కదా మీరు కోపపడితే మీకే ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది అప్పట్లోనే బుద్ధుడు చెప్పాడు. ఉమ్ సో అది మనం కాపాడుకోవాలి విపషణలో ఇంకొకటి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే దీంతో ఏది కలపకూడదు విపషణ అనేది చాలా ప్యూర్ గా ఇలా ఉన్న విద్య మీరు వేరే ఏం చేసినా కూడా రేకి లాంటిది ఏం చేసినా కూడా దీన్ని కలపకండి కలపకపోవడం అంటే అంటే అది చేసుకొని ఇది చేయకూడదు.
(21:01) విపశన ప్యూర్ గా ఉంది దీన్ని ఒక్కటే చేయాలి. దీంతో వెళ్లి మంత్రాలు చెప్పుకుంటాను నేను పూజ చేసుకుంటాను అవన్నీ చేయకూడదు ఎందుకంటే మీలో మీరు ఉన్న వికారాలు తీస్తున్నారు కానీ మీలో ఉన్న ఇదే మీరు తీస్తున్నారు కానీ మీరు అక్కడ ఇంకొకటి ఏది కలపకూడదు యాడ్ చేసినప్పుడు దానికి ప్రిఫరెన్స్ వస్తుంది కానీ మీలో ఉన్న ఒక ఏమంట మన సూక్ష్మంగా మా మనసు వెళ్లి మనలో ఉన్న ఇంప్యూరిస్ ని బయట తీయడానికి కుదరదు సో బేసికలీ మన మన అస్త్ర శస్త్రాలని కింద పడేయాలి.
(21:26) పడేసి మనం రాగా ఎట్లా ఉన్నామో అట్లా చూసుకో మనం ఏంటి మనకు శ్వాసం అనేది నిజం కదా అది రియల్ మనలో ఉన్న సంవేదనలు రియల్ కదా అది ప్రూవ్ దాన్ని చూస్తూ చూస్తూ చూస్తూ దానికి రియాక్ట్ కాకుండా ఉంటే మనలో ఉన్న దుఃఖం ఏదైతే ఉందో మనం అటాచ్మెంట్స్ ఇది ఉంటే నేను లేకపోతే ఏమైపోతాను అనే బాధ ఉంది కదా రాగం కూడా దుఃఖానికి కారణం అవుతుంది మీరు ఇష్టపడ్డారు దొరకకపోతే ఏమవుతుంది దుఃఖం వస్తుంది.
(21:48) సో ప్రతి ఒక్కటి దుఃఖం అనేది బుద్ధుడు కనుక్కున్నాడు. ప్రతి దాంట్లో దుఃఖమే ఉంది ఈ దుఃఖాన్ని మనం దూరం చేసుకుంటే మనకు ఫ్యూచర్ లో మనకు ఆ ముక్తి కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ ముక్తి కోసమనే ఇవన్నీ ఆ ముక్తి కలిగినప్పుడు మనకు ఈ రాగద్వేషాల నుంచి మనం దూరంగా ఉంటే ఎంతో ప్రశాంతంగా ఉంటాం. మనం ముక్తిగా వరకు డ్రీమ డీప్ నిర్వాణ స్థితి వరకు మనం వెళ్ళక్కలేదు కానీ ఫస్ట్ మన పాత నడుస్తుంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంది కదా అవును అవును సో అది ఇంపార్టెంట్ కదా అవును అవును చాలా నిర్వాణ స్థితి ఎలా ఉంటుందో అది వినడమే తప్ప మనకి చెప్పడానికి మాటలు కూడా చాలవు
(22:19) కాబట్టి మనం ఆ దారిలో దడస్తే కూడా చాలు. సో యమన గారు మీ రిలేషన్షిప్స్ లో మీ ఫ్యామిలీతో కానీ మీ కొలీగ్స్ తో కానీ మీకు ఎలాంటి మార్పులు చూశారు విపశన మొదలు పెట్టాక ఎలా మీకు లైఫ్ చేంజ్ అయింది అంటే ఒకటి మనం ఏ వైబ్రేషన్స్ ఇస్తామో అది డెఫినెట్ గా వర్క్వుట్ అవుతుంది. నిజమండి అది నేను మా ఇంట్లో ఫ్యామిలీ విషయమే చెప్తున్నాను.
(22:40) అంతకుముందు ప్రతి ఒక్కటి నెగిటివ్ే చూస్తాం మన హస్బెండ్ అంటే [నవ్వు] హస్బెండ్ అంటే అన్ని తప్పులే కనిపిస్తాయి మన కళ్ళకి మంచివి కనిపి దాని తర్వాత ఆలోచిస్తే మంచి వెతుక్కోవడం స్టార్ట్ చేశను ఆ మంచి వెతుక్కుంటూ ఆ వైబ్రేషన్ ప్రతి రోజు నేను మెడిటేషన్ చేసినప్పుడు నేను చెప్పక్కర్లేదు ప్రతి మనిషికి అండి మీరు నమ్మరు ప్రతి మనిషి ముందు వచ్చి మనకు ఇష్టం లేని శత్రువులు అంటారు కదా వాళ్ళకే ఫస్ట్ మనం మైత్రి పంపించాలి.
(23:04) అలా పంపిస్తూ పంపిస్తూ పంపిస్తూ ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటే వాళ్ళ బాగా చేంజ్ వచ్చి ఆ మాటలోనే చేంజ్ వస్తుంది ముందు నాలో చేంజ్ వస్తుంది. ముందు బయట మనం వెతుక్కోకూడదు చేంజ్ మనలో చేంజ్ వెతకాలి మనలో చేంజ్ చూసి వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. ఇప్పుడు మన మీద ఏదో ద్వేషంతో ఉన్నారు వాళ్ళు ఈవని ఏడిపిద్దామనో లేకుంటే ఒక టార్గెట్ పెడదాం అనుకున్నారో మన స్మైల్ తో వెళ్లి నవ్వుతూ మంచిగా మాట్లాడామ అనుకోండి వాళ్ళకి అక్కడ తగ్గిపోతుంది గా వీక్ అయిపోతుంది గా ఆ ద్వేషం తగ్గిపోతుంది గా ఇంకొకసారి మాట్లాడినప్పుడు ఇంకొంచెం వీక్నెస్ తగ్గిపోతుంది కదా సో అలాగ మనకు దగ్గర
(23:32) అవుతారు ప్రతి ఒక్కరు అది షూటింగ్ లో గాని బయట గాని మన ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా కూడా సో మీరు షూటింగ్ అండ్ మీ ప్రాజెక్ట్స్ మినహా మీరు కోరుకునే ధ్యానం ఒక్కటేనా ఇంకేమన్నా మీకు కోరికలు గాని ఇష్టా ఇష్టాలు గాని ఉంటాయా యాక్చువల్లీ [గురకలు] మొన్నే నేను విపరశనాకి వెళ్లి వచ్చిన తర్వాత రాసుకున్నాను నాకేం కావాలో నేను వెతుక్కున్నాను మళ్ళీ ఏం [గురకలు] కావాలి ఏం కావాలి ఏం కావాలి ఆలోచిస్తుంటే ఒకప్పుడు బాగా టూర్ పిచ్చి ఉండేది టూర్ కి వెళ్ళాలి మొత్తం ప్రపంచం చూసేయాలి అనేసి అసలు ప్రపంచంలో ఏముంది [నవ్వు] మనం ధ్యానంలోనే ఉందన్న ఫీలింగ్ అంటే ప్రతి చోట
(24:04) మనం చూడగలము అనంతగా ఉంది ఇక్కడే ఉంది హ్యాపీనెస్ అంతా అని తెలిసింది సో అదొకటి బ్రేక్ అయింది. అంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతే వేరేవాడు వెళ్తే భయపడకండి అదేమ ఉండదు ఎవరి ఇష్టం ఇప్పుడు కానీ నాకు నాకు ఏం కావాలని అప్పుడు నేను డీప్ మెడిటేషన్ చేసుకున్నాక ఆలోచిస్తే నాకు పిల్లలతో టైం స్పెండ్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను అదిఒకటి ఉంది అటాచ్మెంట్ అది అటాచ్మెంట్ అది కూడా పోతుందని కాదు వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు నాకు తెలియని ఒక ఇది వస్తుంది కానీ ముందులాగా ఒక అరే నాకు టైం ఇవ్వలేదు అన్న ఫీలింగ్ బాధ అదా కాదు ఆ టైం ని యూటిలైజ్ చేసుకోవాలి వాళ్ళతో మంచిగా టైం
(24:38) గడపాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అది ఎక్కువ ఇష్టం ఉంది. ఓ ముందు సినిమా థియేటర్ వెళ్ళిపోయా బయట వెతికేదాన్ని సంతోషాన్నఅంతా బయట వెతుకునేదాన్ని ఈ షాపింగ్ వెళ్ళాలి ఈ సినిమాకి వెళ్ళాలి ఈ టూర్ వెళ్ళాలిని అవన్నీ తగ్గి ఆ టైం అంతా నాకు పిల్లలతో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది ఎవరైనా కష్టం లో ఉన్నప్పుడు నాకు చాలా మంది ఫోన్ చేస్తుంటారు ఏ విపషన సంబంధించి ఎలా వెళ్ళాలి ఏంటనో లేకుంటే చాలా బాధగా ఉందనో మోటివేట్ చేయండి అని అడుగుతారు.
(25:03) ఆ మోటివేట్ చేసినప్పుడు కొంచెం హ్యాపీనెస్ వస్తుంది. ఇలాంటివి నాకు ఇష్టం అవుతున్నాయి. వర్క్ అనేది నా ప్రొఫెషన్ నా ఇది అది నేను చేస్తున్నాను. అది ఎప్పటిదాకా వెళ్తాో నాకు తెలిీదు. వెళ్తుంది అలాగ యా మీరు తొందరగా కోల్పో ఎక్కడైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా చుట్టూ పరిసరాల్లో మీరు ఎప్పుడూ యు బౌన్స్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేట్ ఎస్ వచ్చేస్తున్నాండి అది వచ్చేస్తున్నా చాలా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మీరు విపశన గురించి మాట్లాడిన తర్వాత ఎంతమంది ఫాలో అవ్వడం మొదలు పెట్టారు వెళ్ళారు తెలుసుకోవడం మొదలు పెట్టారు నిజంగా అసలు అంటే మీరు ఆల్మోస్ట్ ఒక మాధ్యమం
(25:35) అయిపోయారు. యక్చుల్లీ నాకు అద అదృష్టం అది మోస్ట్లీ అనుకుంటాను నేను ఒకప్పుడు చెప్పాను గుర్తుందా నేను ఆక్ట్రెస్ అవ్వాలని అనుకోలేదు అనుకోకుండా వచ్చానని నేను మొన్న అది కూడా ఆలోచించాను నేను ఎందుకు వచ్చిఉంటాను అంటే మోస్ట్లీ ఇవన్నీ చెప్పాలంటే ఒక సెలబ్రిటీ అంటే మనం సినిమాలో ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి నేను ఎక్కువ మందికి తెలిసి ఉంటాను కాబట్టి నేను చెప్పిన ఎంతో మందికి హెల్ప్ అయింది కదా ఇప్పుడు చాలా మంది వెళ్ళారండి ఇప్పుడు కోర్స్ కి వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళినా మీ వీడియోస్ చూసి వచ్చామ అని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే అలా ఉన్నారంటే
(26:01) వాళ్ళకి ఎంత మందికి బెనిఫిట్స్ వస్తున్నాయి అంటే నేను ఏదో ఒక మంచి పని చేశాను కదా అని ఒక హ్యాపీనెస్ దాని కోసమనే ఆర్టిస్ట్ అయ్యానేమో యాక్ట్రెస్ అందుకే అయ్యానేమో అని ఒక అనిపిస్తుంది కూడా ఒకోసారి ఇప్పుడు ఈ విపక్షణ ఈ మార్గం ఫాలో అవుతూ ధమ్మ మనకి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటూ ఉండాలా ఉండకూడదా అంటే ఉదాహరణకి మన ఫ్రెండ్షిప్ ఎవరితోనో వెళ్తున్నాము వాళ్ళు కష్టంలో ఉన్నారు కానీ వాళ్ళకి మనం ఎక్కువ హెల్ప్ చేసేస్తే వాళ్ళు ఎక్కువ డిపెండెన్సీ అయిపోతుంది.
(26:24) వాళ్ళకి మాటి మాటికి అప్పులు చేసే అలవాటు ఉంది. అలా ఇప్పుడు డైలీ వచ్చే మన ప్రాబ్లమ్స్ ఏముంటాయి మనం మంచిగా ఉందాం అందరితో ధమ్మ మార్గంలో ఉండాం అనుకుంటాం కానీ ఎవరో వచ్చి అప్ప అడుగుతారుఐ లక్షలు అప్పు ఇవ్వండి అని అప్పుడు మనం ధర్మ మార్గం అంటే అందరికీ గుర్తుకు రాదు అవును అవును చాలా పాటించే వాళ్ళకి గుర్తొస్తుంది. అబ్బా అప్పు ఇవ్వాల ఎందుకు ఇలా అప్పడుగుతున్నాడో ఆ రోజు నుంచి మాతో బాగా మాట్లాడుతున్నాడు అప్పుడే అర్థమయ్యిందిలే ఇవన్నీ వచ్చేస్తాయి థాట్స్ కామన్ 100% వస్తాయి ఆ ఎందుకు ఏదో నన్ను ఒక ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాడు ఇతను ఇలాంటివి అప్పుడు
(26:49) ఏంటి హౌ డు యు ఏది రియల్ అని ఎట్లా తెలుసుకుంటారు యాక్చువల్గా ఏంటంటే మనం వాళ్ళకి డబ్బు ఇచ్చి సహాయం చేయక్కర్లేదు మీరు ఏమంటారు మరీ మీ వల్ల ఇవ్వగలిగితే నిజంగానే అంత ఉంటే మీరు చెప్పిన ఆ లాక్స్ కాదు కానీ ఏదో ఇచ్చిన సహాయం లాంటిదో ఎమర్జెన్సీ చేయొచ్చు అది ఓకే అది మనం చేస్తాము బట్ వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు ఏంటి అనేది మన అర్థం చేస్ కోవాలి ఫస్ట్ పాయింట్ ఇంకా చెప్పాలంటే మీరు చెప్పారు అప్పుడే ఒక పాయింట్ థాట్ ఇది మళ్ళీ వచ్చారా వీళ్ళు మాట్లాడింది దానికోసమే అందుకే నాతో క్లోజ్ అయ్యారు డబ్బు కోసం వచ్చారు అంటాం కదా వాటి మైండ్ ప్రొడక్ట్ అలా అనుకొని మీరు
(27:22) ఇచ్చిన డబ్బు వాళ్ళకి యూస్ అవ్వదు అప్పుడు కూడా మీకు రాదు. అంటే ఒకటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా వాడు చెడువు మైండ్ తో వచ్చిఉంటే అది వాళ్ళకే వాళ్ళకే చెందుతుంది. మీ వల్ల అవితే చేయండి హెల్ప్ లేదా మీరంతా త్యాగం చేసి మీరు ఇచ్చేసి మీరు రోడ్డు నిలబడమని ఎవరు చెప్పరు. అలా మాత్రం చేయకండి ఎందుకంటే మీది కూడా మీ ఇది ఉంది కదా మీ సోల్ ఆ సోల్ కూడా ఇబ్బంది పడకూడదు కదా దాన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు అది ఈ సోల్ కూడా హ్యాపీగా ఉండాలి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి దాని తర్వాత నెక్స్ట్ చేయమంటారు ఎవరైనా ఆక్సిజన్ ఎయిర్పోర్ట్ లో
(27:52) ఫ్లైట్ లో కూడా ముందే మీరు పెట్టుకొని తర్వాత పక్కన వాళ్ళు పెట్టండి అంటారు ముందు మిమ్మల్ని మీరు మీ సోని కాపాడుకోండి అప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళ కష్టం ఉందా మీరు చేయగలుగుతారా చేయండి లేదా మాట సహాయంతోనే వదిలేసేయండి వాళ్ళు నిజంగా మోసం చేయడానికి వచ్చారు అది వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు వదిలేసేయండి అంతే గనీ మీరు థాట్ క్రియేట్ చేశను అంటున్నారు కదా ఈ థాట్ మీకు ఎఫెక్ట్ చేస్తుంది.
(28:12) అంతే ఈ థాట్ మీకు డేంజర్ ఆ థాట్ క్రియేట్ అవ్వకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దానం ఇస్తున్నారు ఇప్పుడు విపషన జరిగేదంతా దానం వల్లే అవును ఎవ్వరు ఏ గవర్నమెంట్ గానిీ ఎవరు గానీ ఏ ఫండ్స్ ఇవ్వరు ఎక్కడి నుంచి రాదు ఓన్లీ ఒక మెడిటేషన్ చేసిన మనిషి నాకు బెనిఫిట్ వచ్చింది అని ఇచ్చే డబ్బుతోనే విపషణ నడుస్తుంది ఈ ప్యూరిటీని కాపాడుతున్నారు.
(28:33) ఓకే అలాంటి విపష చోట్ల మీరు డొనేషన్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఓకే ఇన్ని రోజులు ఉన్నాను ఇంత ఇద్దామా ఇవన్నీ ఆలోచించారంటే ఆ ధర్మం వర్క్ అవట్ అవుతుంది కానీ అది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది కదా ఏమను గారు అది ఆ థాట్ చేంజ్ అవుతుంది తర్వాత తర్వాత చేంజ్ అవ్వాలి స్లోలీ ఇట్ చేంజ్ అంటారు ఎందుకంటే మీరు చేసే ఒక చెడు పని కంటే మీ థాట్లో చేసే చెడువే కర్మం ఎక్కువ అది దానికి కర్మలు ఎక్కువ అదే కర్మ ఎక్కువ మిమ్మల్ని తిట్టానండి కానీ ప్రేమతో తిట్టాను ఆ తిట్టు ప్రాబ్లం రాదు నేను గనుక లోపల నెగటివ్ పెట్టుకొని మనసులో థాట్ పెట్టుకొని తిట్టాను అనుకోండి ఆ థాట్ వల్ల
(29:06) వచ్చే కర్మ ఎక్కువ ఉంటుంది. అందుకనే మన పిల్లల్ని తిట్టేటప్పుడు గాడిదా ఏదో అంటారు కోతి పని చేయదు అది అంటారు. అప్పుడు పెద్ద బాధ ఉండదు అది మామూలుగా ప్రేమతో తిట్టే ఆ తిట్టు అదే మీరు బయట అతనికి గాడిదలా పెరిగే ఏదో అని అన్నారనుకోండి ఆ తిట్టు అతనికి ఆ భావన ఏంటి మీ ద్వేషం పెంచుకున్నారు ఆ ద్వేషం ఏమవుతుంది మీ బాడీలో మీ సెల్స్ లో పోయి చేరుతుంది.
(29:26) అదే సో అది అదన్నమాట సో అందుకని మీరు హెల్ప్ చేయగలిగితే చేయండి చేయలేకపోతే చేయొద్దు కానీ థాట్ మాత్రం క్రియేట్ చేయొద్దు అదే అలాగే చాలా మంది మీరు ఒక స్త్రీగా ఉండి అంటే లేకపోతే మీరు యాక్టర్స్ గా ఉన్నారు కాబట్టి చాలా మంది వచ్చి యనో ఆపోజిట్ జెండర్ వాళ్ళు వచ్చి ఎక్కువ క్లోజ్ గా ఫ్రెండ్లీ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఫస్ట్ థాట్ ఏమ వస్తుంది మనకి సెల్ఫ్ ప్రొటెక్టివ్ విమెన్ గా అమ్మో వీడు తేడా గాడా అంటారు.
(29:49) అని వస్తున్నాయి వస్తుంది వస్తుంది వాళ్ళు ఏమిటో మనకి నిజంగా తెలియదు. వాళ్ళు మంచిగానే మేబీ మనం మీ ఆరా చూసి లేకపోతే మీ గ్రేట్ మెడిటేషన్ కేపబిలిటీస్ చూసే వచ్చిఉండొచ్చు ఫస్ట్ మనం మనక వచ్చే థాట్ ఎప్పుడు అటువైపు వెళ్తుంది బికాజ్ మన సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది అంత యాక్టివేట్ అయి ఉంది ఈ ప్రపంచంలో కానీ థాట్ నుంచి బ్రేక్ అవ్వడం ఎలా ఆ థాట్ తీసేయాలి ఆ థాట్ ని చూసి ఆ థాట్ ని రివర్స్ చేసుకోండి ఏం చేసుకుంటారు అంటే అతను ఎలాంటి ఉద్దేశంతో వచ్చిన్నా అడిగే మాట ఏముంది ఆ మాటకి మీ స్టైల్ నుంచి మీరు ఇచ్చే వైబ్రేషన్ ఏంటి ఒక చాలా పాజిటివ్ గా
(30:17) ఇచ్చారనుకోండి అతను కూడా మైండ్ చేంజ్ అయి వెళ్ళే పరిస్థితి వస్తుంది లేదా వెళ్ళలేదు అనుకోండి మీరేమో వచ్చి ఇది చేయక్కర్లేదు అప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవాలి అప్పుడు అప్పుడు ఫైట్ చేయండి. అతనితో ఫైట్ చేసి నాకు నచ్చలేదు నువ్వు మాట్లాడే పద్ధతి నువ్వు వెళ్ళిపో చెప్పండి అప్పుడు వెళ్ళిపోయి లేదు నాన్న అదేం చెప్పొద్దు నాకు పద్ధతి మార్చుకోండిరా నీకు నిజమైన ప్రాబ్లం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను.
(30:37) నువ్వు వేరే మహాడే పద్ధతి వేరేలా ఉందిని గట్టిగా చెప్పేసి స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చేయండి. కానీ అది పెట్టుకొని లోపల ద్వేషం పెంచుకొని అతను ఎలా ఇలా చేసాడు అతను ఎలా చేసాడు అని మనసులో అనుకుంటూ అనుకుంటూ అనుకుంటే ఆ వికారం మీకే ప్రాబ్లం్ అవుతుంది. సో ఆ వికారాలన్నీ మన ఆలోచనలతో మొదలవుతాయి. అది కాబట్టి ఆలోచనలు చాలా ఆచితూచి అందుకనే అంటారు భావన చాలా ఇంపార్టెంట్ భావన కరెక్ట్ గా ఉంటే మీకు అసలు మీ థాట్ లోపల ద్వేషం లేకుండా మీరు ఒక మాట అనరు ఒక తిట్టడమో ఒక ఫిజికల్లీ మెంటలీ మరి ఏమ రియాక్ట్ అవ్వరు ఫస్ట్ థాట్ లోపల వస్తుంది ఫస్ట్ థాట్ వచ్చాకే మీరు రియాక్ట్ అవుతారు
(31:11) మాట్లాడతారు తిడతారు కూడా ఉంటుంది ఎస్ అది మా ఆల్రెడీ మీ మా మైండ్ లో ఉంటుంది అప్పుడే మీరు వేరే ఒకోసారి అంటారు నేను ఏం చేయలేదు ఎందుకు తిడుతున్నారు అంటే ఆ తిట్టు కోప ఎక్కడో ఉంది మీలో దాన్ని అలా అవుట్ బస్ట్ చేస్తున్నారు అంతే చాలా బాగుంది ప్రాక్టికల్ అంటే ఎందుకు ఇంత నేను విడపరిచి అడుగుతున్నా అంటే ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ అప్లికేషన్ ముఖ్యంగా ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి అది కూడా చెప్తాను ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు దీంట్లో వెళ్తున్నారు అనేసి ఎవరే చెప్పినా వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చినా కూడా
(31:37) మీరు చూస్తూ ఉండమని అనలేము కదా అంతే ఆ అప్పుడు వచ్చి వాళ్ళు అనలేం అప్పుడు ఇది ఇవ్వాలి కరెక్ట్ వార్నింగ్ ఇవ్వాలి ప్రొటెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ ద్వేషాన్ని పెంచుకోవద్దు అంతే మీరు పెట్టుకోండి మన మీరు మీరు మాట్లాడుతున్న కొద్ది ఒక్కొక్క ఇంటర్వ్యూలో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను మీ నుంచి నేను కూడా అలాగే తెలుసుకుంటున్నా యక్చువల్గా చెప్పండి ఫస్ట్ ఇంటర్వ్యూ కి ఇప్పటికే చాలా తెలుసుకున్నాను.
(32:01) ఫస్ట్ అం వచ్చేసింది నాకు అంతా వచ్చేసింది అనుకుంటాం నాకు ఈగో పోయింది అది పోయింది అని లేదండి ఎవ్రీ డే వస్తుందండి ఈగో అనేది మనకు తెలియకుండా మనలో ఎంత ఈగో ఉంటుందో తెలుసా అమ్మో చాలా అమ్మో అనిపిస్తుంది ఈగో అంటే ప్రతి చిన్న ఇది కూడా నేను నా పిల్లలు అది కూడా అన్నిటిలో నా నా ఉంటుంది అక్కడ కరెక్ట్ కరెక్ట్ [గురకలు] వేరే వాళ్ళు తీడితో ఒకలా ఉంటాము మా పిల్లలు తప్పు చేసామ నేను నా పిల్లలు నా ముందు ఇలా చేశారు చేంజెస్ వస్తూఉంటుంది.
(32:25) ఉమ్ సో అయితే మీరు ఇప్పుడు చక్కగా మీ ఆధ్యాత్మిక లౌకిక ప్రయాణం కొనసాగిస్తారు యమన గారు సో దీపావళి ఎలా చేసుకుంటారు మీ ఇంట్లో టపాకాయలు కాలుస్తారా దీపాలు పెడతారా ఏం చేస్తారు దీపాలు పెడతామ అంతే జస్ట్ దీపాలు పెడతాము జస్ట్ దేవుడు దండం పెట్టుకొని ప్రే చేసుకుంటాము అంతే అలాగ చాలా సింపుల్ లైఫ్ అంతే సింపుల్ గానే ఉంటాము సింపుల్ ఉంటాము చాలా సింపుల్ హ్యాపీగా బట్టలు కొనుక్కోడాలు హడా ఆమో అదంతా ఏమ ఉండదు ఒకసారి ఎప్పుడైనా అవసరమా వెళ్ళ కొంటాము అంతవరకే కానీ ఆ పండగ పండగ రోజు బట్టలు కొత్త బట్టలు వేసుకోవాలి ఆ పండగ రోజే స్వీట్ చేసుకోవాలి ఆ పండగ
(32:58) రోజే ఇవన్నీ డెకరేషన్ చేసి పూజలు చేయాలి అంతా ఏమ ఉండదు జస్ట్ దీపం పెట్టామా దండం పెట్టామా అంతే మీరు మొనోటనిీ అనిపించదా మీ ప్రొఫెషన్లు క్యారెక్టర్స్ అవే డైలాగులు అలాంటి చెప్తూ ఏమనా బ్రేక్ అంటే విపషణ మీ బహుశా మీకు అన్నిటికీ అన్నిటికీ సమాధానం అది ఒక్కటే అంటే నేను మీరు చెప్తుంటే అలవాట అయిపోయింది అలవాట అయిపోయింది ఇలా ఇలా యాక్ట్ చేసి వాళ్ళకి అదే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆడియన్స్ అలాగే చూస్తున్నారు నా క్యారెక్టర్స్ ని సో అలాగే చేయడం అనేది అలా అలవాట అయిపోయింది.
(33:24) కానీ మంచి రోల్స్ సినిమాల్లో ఇంకా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. మీరు ఫిలిమ్స్ లో ఇంకా యక్టివ్ గా ఏమో అంత పెద్దగా కోరిక అనేది లేదు కానీ ఏదో అలా గోవింద్ ఫ్లో అన్నట్టుగా చేస్తున్నాను బట్ ఐ డోంట్ నో కరెక్ట్ సీరియస్ గా చెప్పాలంటే బట్ ఫ్యూచర్ గురించి ఏమ ఆలోచించలేదు ఆలోచించట్లేదు ప్రెసెంట్ ఇదే ప్రెసెంట్ ఏంటంటే ఒక సీరియల్ చేస్తున్నాను గ్యాప్ దొరికితే మెడిటేషన్ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళది అయితే డైలీ డైలీ వాళ్ళని చూసుకోవడం మాట్లాడడం అనే ఉంటుంది.
(33:53) బట్ ఈ 10 డేస్ అనేది ఎవరో ఒకరు కామెంట్ కూడా పెట్టారు ఇంతకుముందు ఏదో వీడియో చేసినప్పుడు సేవ అంటే ఇంట్లో ఫ్యామిలీ వద్దే సేవ చేస్తున్నామని ఇంట్లో ఫ్యామిలీ చేసేది ఒక విషయం అయితే వేరు ఎవరో తెలియని పెద్దవాళ్ళు 70 ఏళ్ళ ఉంటారు వాళ్ళకి కష్టం అవుతా ఉంటుంది వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ధర్మ మార్గంలో ఒక ఆవిడైతే నువ్వు సపోర్ట్ చేయడం వలే మంచిగా ధర్మంలో ఎదిగా అనేసి పాపం విలేజ్ నుంచి వచ్చింది ఆవిడకి ఏం అర్థం కాదు సో టీచర్ దగ్గరకి తీసుకెళ్లి మాట్లాడిచ్చి చేసి అన్ని చేస్తే లాస్ట్ లో ఎంత హ్యాపీగా వెళ్ళారు ఆ హ్యాపీనెస్ కన్నా ఇంకేమ వస్తుంది నేను ఇంకా లైఫ్ లాంగ్
(34:22) చేసుకుంటానమ్మా నాకు దమ్మ అందింది నేనుఇంకా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి వెళ్ళారు విలేజ్ నుంచి వచ్చారు. ఇంకా విపషన అనేది ఓన్లీ ఎడ్యుకేటెడ్ అలా కాదండి ఏ చదువు రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఏ ఇది ఇది లేదు ఎవరైనా వచ్చి నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు ఇంట్లో ప్రశాంతంగా చేసుకోవచ్చు ఏ ఖర్చు లేదు. డబ్బు ఉన్నవాళ్ళు డొనేషన్స్ మాత్రం ఇస్తారు ఇవ్వాలి ఇవ్వకపోతే సెంటర్స్ నడవదు.
(34:46) అది తప్పంట నడవద మీన్స్ నడిపిస్తారు ఆ నేచర్ సపోర్ట్ చేస్తుంది బట్ ఎంత ఇస్తే అంత ఇంకొంచెం మంచి ఫుడ్ మంచి ఫెసిలిటీస్ ఇంకా ఇంకా బెటర్ గా చేయగలుగుతారు కదా అందరికీ అందుబాటులోకి రావచ్చు అందుబాటులోకి రావచ్చు మీరు కానీ ఎప్పటినుంచో ఒక అయితే ఇంకా కొన్ని 10 ఏళ్ళ నుంచి అలాగే ఉన్నారు స్లిమ్ గా ఇంకా సో చాలా కేర్ తీసుకుంటారు అయితే మీరు ఆ నార్మల్ గానే అలవాటు అయిపోయింది లైఫ్ స్టైల్ లాగా లైఫ్ స్టైల్ మీద చాలా ఎప్పటి నుంచో నాకు అది ఇంట్రెస్ట్ అది ఈ టైం కి సిస్టమాటిక్ గా తినడం ఆ టైం కి తినడం అనేది అంతే ఇంకేం పెద్దగా దాని గురించి ఏమ ఏమ కాదు మంచి బట్ హెల్తీ ఫుడ్ే తింటా
(35:20) ఆ మాక్సిమం స్వీట్స్ ఇష్టం కానీ మాక్సిమం అవాయిడ్ చేస్తాను స్వీట్స్ అంటే బాగా ఇష్టం అది తింటాను కానీ ఏం తిన్నా లిమిట్ లో బిలో 7 6:307 లోపల ఫినిష్ చేస్తాను తిన్నారు. అంతే వెరీ ఇన్స్పైరింగ్ టు సీ యు అంటే మీరు అసలు వదలకుండా దాన్ని ఎడతెరిపి లేకుండా అందులో ఫ్రాంక్ గా చెప్తున్నాను మనక బాగా హడావిడి అలవాటు లైఫ్ లో ఏదైనా ఒక చోటికి వెళ్లి బాగా హడావిడి జరుగుతుంది ధ్యానం అని కూడా హడావిడి చేసే చోట్లు చూసాం అది ఏది లేకుండా ఒక సింపుల్ ఆల్మోస్ట్ డ్రై క్వయట్ ప్లేస్ కి వెళ్లి 10 రోజుల పాటు అన్ని వదిలేసి ఉండగలగడం అది మళ్ళీ మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయగలగడం
(35:56) ఇప్పటికే ఫోర్ కోర్స్ చేసాను నేను అదే కాబట్టి ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ దట్ యు హవ్ అండర్గోన్ అండ్ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు జమ గారు అండ్ మీ దగ్గర ఎప్పుటి నుంచో అనుకుంటున్నాను నేను మీతో కలిసి ఈ మెడిటేషన్ చేయాలని మీరు నాతో చేసే చేయడం కాదు నాతో విపషణకి వెళ్ళాలి నేను నేర్పించలేను విపర్షణ నేను ఎవ్వరికీ నేర్పించలేను ఎందుకంటే నేను టీచర్ కాదు నేను జస్ట్ స్టూడెంట్ ని జస్ట్ జనాలకి చెప్పడాని కోసంఅని ఇలా వచ్చి చెప్తున్నా నాకు తెలిసిన విషయాలు చెప్తున్నా బట్ డీపర్ గా అర్థం చేసుకోవాలంటే మీరు విపషణ వెళ్లి సెంటర్లో
(36:25) మన శిబరం ఎక్కడైతే ఉందో www.dధమ్మడorg ధమ్మడాజ అక్కడికి వెళ్లి బుక్ చేసుకొని అన్ని చోట్ల ఉంది ప్రపంచం మొత్తం వెళ్లి అక్కడ జాగారం నేర్చుకోండి ఫస్ట్ మీరు నేర్చుకోండి. అప్పుడు మీ క్వశ్చన్స్ కి మీకే ఆన్సర్ అన్నీ నన్న అడగక్కర్లేదు అమ్మ అయినా కూడా మీకే సరిపోతుంది ఆన్సర్ ఆన్సర్స్ మాకు వస్తాయి కానీ మీతో మాట్లాడడం ఒక అద్భుతం బాగా అనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా మిమ్మల్ని వేరే విషయాలు మాట్లాడడం కంటే ఇది బెటర్ కాబట్టి మేము దీని కోసమే పిలుస్తాం.
(36:52) అండ్ మీరు అలా మంచి మాటలు చెప్తూ ఉండాలి అందరినీ మోటివేట్ చేయాలి దీపావళి శుభాకాంక్షలు థాంక్యూ థాంక్యూ [నవ్వు] విష్ యు ద సేమ్ థాంక్యూ థాంక్యూ సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా దీపావళి శుభాకాంక్షలు సుమన్ టీవీ ప్రేక్షకుల అందరికీ దీపావళి శుభాకాంక్షలు థాంక్యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ అస్ గెట్ టు అవర్ ఆథెంటిక్ సెల్ఫ్ మోర్ అండ్ మోర్ థాంక్యూ అండి థాంక్యూ అమ్మ థాంక్యూ సో మచ్ హ

No comments:

Post a Comment