Animal violence leads to zero spiritual growth..| #vmctelugu #meditation #telugushorts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=fXmtXKujNyg
Transcript:
(00:00) జీవ హింస మహాపాపం అని ఎందుకు అంటున్నారో మీకు తెలుసా తెలియకపోతే ఇప్పుడు వినండి అంటే ఒక మనం ఎలా అయితే స్వేచ్ఛగా ఈ భూమిలో బ్రతుకుతున్నారో అలాగే ప్రతి జీవరాశికి స్వేచ్చగా జీవించే సంపూర్ణ హక్కు ఈ భూమిలో ఉంది కానీ అది పుట్టినప్పుడే దాని యొక్క మరణం అది ఆ జీవితంలో ఏ ఏ అనుభవాల ద్వారా ఏ అనుభవాలు పొందాలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అది అంతా దాని యొక్క ఆత్మ దివ్యంగా ఆ సూత్రనం చేసి ఆ ఒక దివ్య పద్ధతి ప్రకారమే అది భూమిలోకి వస్తుంది.
(00:32) కానీ దాని యొక్క సహజంగా అది పరిపూర్ణం చేయడానికి ఒప్పుకోకుండా మనిషి ఏం చేస్తుందంటే ఇంటర్ఫియర్ అవుతుంది అంటే సృష్టి నియమం ఏంటి నో ఇంటర్ఫియరెన్స్ ఎవరి జీవితంలో మనం జోక్యం చేయకూడదు అనేది ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతుంది. మనం దాన్ని జీవితంలో ఇంటర్ఫియర్ అయ్యి దాని యొక్క సహజ జీవనాన్ని సహజత్వాన్ని సహజమైన స్వేచ్చని అన్ని హరించి బలవంతంగా దాన్ని చంపేటప్పుడు అది ఆ జీవన కాలంలో అనుభవించాల్సిన అన్ని అనుభవాలు అది ఏ దుఃఖం అవ్వని ఏ రోగం అవ్వని ఎలాంటి చావని అవన్నీ మనలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది.
(01:07) అలాగే ఈ భూమిలో మనం సృష్టించే హక్కు లేని మనకి చంపే హక్కు కూడా లేదు కదా సో అందుకే మనం ఈ యొక్క ఇబ్బందులు ఆ జీవికి మనం కలిగించేటప్పుడు అది అనుభవించే దుఃఖము ప్రాణ సంకటము భయము అది దాని యొక్క వేదన దానికి జీవించడానికి ఒప్పుకోకుండా దాని యొక్క స్వేచ్ఛ హరించేటప్పుడు ఉన్న దాని యొక్క ఆవేదన అదంతా మనం ఈ శరీరములో ఉండి తీర దుఃఖాలుగా తీవ్ర వ్యాధులుగా నిత్య నరకముగా ఆందోళనలుగా డిప్రెషన్ లాగా ఒండరితనం లాగా అందరి చేత మనం ఇబ్బందులు కలిగేటి ఎన్నో రకాలుగా మనం అనుభవించాల్సి వస్తది.
(01:44) ఈ ఒక్క జన్మంతో తీరదు అది మల్ల మల్ల పునరభి మరణం పునరభి జననం ద్వారా మన ఈ భూమిలోకి వచ్చి ఎన్ని జీవులకు హింసించి ఎన్ని జీవుల యొక్క మాంసం మన మాంసానికి తోడుగా దీన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం తిన్నామో అదంతా లాస్ట్ కరిగిపోయినంతవరకి ఆ దుఃఖం మనం అనుభవించి తీరాల్సిందే ఇది మాత్రమే కాదు మనం ఆనందం కోసం మనం వినోదం కోసం మనం పెట్టె అనిమల్స్ నే పెంచుతాం కదా అంటే పక్షుల్ని గూట్లో పెట్టి అలాగే కుక్కల్ని పిల్లల్ని అన్ని పెంచుతాం దాని యొక్క సహజ స్వేచ్ఛను మీరు హరిస్తున్నారు అలాంటప్పుడు కూడా మనకి ఇబ్బందులు కలుగుతది అలాగే కేజెస్ లో పెట్టేసి మన కుక్కల్ని
(02:21) పిల్లల్ని పిట్టల్ని మనం పెంచేటప్పుడు మన స్వేచ్ఛ హరింపబడతది ఎలా మనకి ఆ స్వేచ్చ హరింపబడతో పిల్లల ద్వారా అవ్వచ్చు సమూహంలో మనకి ఏ స్వేచ్ఛ లేకుండా చేస్తాం తర్వాత దానికి సహజమైన ఆ ఒక్క సెక్స్ సుగాన్ని కూడా మనం ఇవ్వరు అలాంటప్పుడు మనం కూడా అది మనకి దక్కదు అది మనకి కోరిక ఉంటది అది మనకి ఇచ్చే వాళ్ళు కానీ లేకపోతే అది దివ్యంగా మనకి మనకి జరగడం కానీ జరగదు మనం ఎలాంటి ఇబ్బందులు దానికి కలిగించావో అదంతా మనం ఈ శరీరంలో ఉండి అనుభవించాల్సిందే అందుకే జీవహింస అన్ని రకాలుగా మహాపాపం అంటుంది థాంక్యూ
No comments:
Post a Comment