Meditation is Greater Than Chanting | #vmctelugu #meditation #telugu #spirituality #shorts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GB6__ssufbg
Transcript:
(00:00) భక్తులకు ఆత్మజ్ఞానికి గల తేడా ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటారు. భక్తుడు అంటే భక్తుడికి ఎప్పుడు కూడా రూపంలో ఉన్న భగవంతుడు అంటే చాలా ఇష్టం అంటే రూపంలో ఉన్న భగవంతుడిని పూజ చేయాలన్నా నామజపం చేయాలన్నా స్తోత్ర పారాయణం చేయాలన్నా చాలా ఇష్టం అదే వాళ్ళకి తెలుసు వాళ్ళ స్థితికి అది చాలా చాలా కరెక్ట్ కానీ ఒక ఆత్మజ్ఞాని అలా కాదు అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ మమాత్మ సర్వభూదాత్మ సర్వం కల్విదం బ్రహ్మ తత్వమసి అంటే ఆ అర్థం అనేది అనుభవంలోకి వచ్చి ఉంటది ఆత్మజ్ఞానికి ఆత్మజ్ఞానికి కి ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం ఉంటుంది.
(00:39) ఈ ఆత్మ ఈ దేహం ధరించిన ఆత్మయే భగవంతుడు అని ఈ ప్రపంచం బ్రహ్మాండం ముడువ నిండుగా వున్నది అదే పరమాత్మ చైతన్యం అని ప్రతి జీవరాశిలో ప్రాణ రూపంలో ఉన్నది వారే అని సర్వం కలివిధం బ్రహ్మ అన్నిటిని సృష్టించింది ఆ బ్రహ్మ పదార్థం తోనే అని మమాత్మ సర్వభూతాత్మ సకల జీవరాశిలో ఉన్నది అదే దైవం అని అలాగే తత్వమసి అంటే మనం దేన్నైతే పూజ చేస్తున్నామో ఆరాధిస్తున్నారో ఎవరినైతే మనం అంత గొప్పగా ప్రేమిస్తున్నామో ఆరాధిస్తున్నామో వారు నేను ఒక్కటే నేను నీవు వేరు కాదు అనే దివ్యమైన అనుభవ జ్ఞానం ఉంటుంది అంటే బ్రహ్మాండం మొత్తం నిండుగా ఉన్న ఆ శక్తి నాలో ఉన్నది అని అనుభవంలోకి వస్తది
(01:18) అన్నమాట అందుకని ఈ ఎరుకతో ఉంటారు ఆత్మజ్ఞాని కానీ ఇది వీళ్ళకి అర్థం కాదు భక్తులకు వాళ్ళు ఎప్పుడు కూడా రూపం వారికి నచ్చకపోతే వాళ్ళకి బెనిఫిట్స్ రాకపోతే రూపాన్ని మారుస్తారు కానీ అంటే నా లోపల ఉన్న భగవంతుడు నా గురించి ఏట అనుకుంటారు నేను తెలుసుకోవలసినది ఇదే నేను ఆ భగవంతుడు నేను ఎవరికైతే పూజ చేస్తున్నారో వారు నేను వేరు కాదు అది గ్రహించడం కోసమే పూజ అనే విజక్షణ వారికి ఉండదు చెప్పినా అర్థం కాదు ఎందుకంటే ఆ స్తుతికి వారు చాలా చాలా కరెక్ట్ నా లోపల ఉన్న భగవంతుడిని తెలుసుకోవడానికే నేను నా ప్రాణశక్తినే సర్వదా వినియోగించుకోవాలి అనే విచక్షణ
(01:54) వారికి ఉండదు వారు ఎప్పుడు కూడా నేను వేరు భగవంతుడు వేరు అనే భ్రమలోనే ఉంటారు అందుకే వారు ఎంతో ప్రేమగా నామజపాలు చేస్తూ ఉంటారు స్తోత్ర పారాయణాలు చేస్తూ ఉంటారు పూజలు చేస్తూఉంటారు కానీ తన లోపల ఉన్న భగ భగవంతుని తెలుసుకోవడానికి ఉన్న ప్రాణశక్తినే నేను ఇలా బయటకి వృధా చేస్తున్నారు అనే అర్థం చేసుకోరు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే ఆ స్థితిలోకి వాళ్ళు కరెక్ట్ వాళ్ళని మార్చడానికి ఎవరు ప్రయత్నించద్దు ఆ స్థితి అన్ని అయిపోయిన తర్వాతే కోటి పూజ సమం స్తోత్రం స్తోత్ర కోటి సమోజ జబ కోటి సమం ధ్యానం ధ్యాన కోటి సమం లయాన అబో ఆవిడ
(02:32) అక్కడికి రావాలి అంటే సమయం పడతది వారికి వారి కరెక్ట్ ఆత్మజ్ఞాని అనే ఆ దివ్యమైన ఉత్తమోత్తమ స్థితికి వారికి వారి కరెక్ట్ అర్థమైందా థాంక్యూ
No comments:
Post a Comment