వేల మందిని మద్యపానానికి దూరం చేయడం పరమ గురువులకే సాధ్యం....
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=k-25bd5aqnI
Transcript:
(00:07) హాయ్ ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః భారతదేశం ఇన్ని సంవత్సరాల నుండి గొప్పగా నిలబడుతున్నది అంటే దానికి వెన్నుముక ఆధ్యాత్మికతే ఆధ్యాత్మికతను మన సంస్కృతిలో భాగంగా చేసి మనల్ని ఇంత గొప్పగా నిలబెట్టిన వారు ఎవరనా ఉన్నారంటే అది మహ మహర్షులు యోగులు ఈనాటికి కూడా భారతీయ సంస్కృతి వైభవం అన్ని ప్రపంచంలో నెంబర్ వన్ గా నిలుస్తున్నది అంటే అది మహర్షులు ఇస్తున్న ఆశీర్వాదం అటువంటి ఆశీర్వాదాన్ని గొప్పగా నవ్విన వాళ్ళు అనుభవిస్తుంటారు.
(00:49) అదే అవే మహర్షులు గొప్ప గొప్పగా వైద్యం కూడా చేస్తుంటారు. సిద్ధ వైద్యంగా అది పేరు కాంచుతుంది. ఇంకా ఈ జబ్బు ఈ మందుతో తగ్గదు ఏ హాస్పిటల్ కూడా ఈ జబ్బును తగ్గించలేదు అనుకున్నప్పుడు కూడా గొప్ప గొప్ప మందులు రెడీ చేసి తయారు చేసి రోగుల్ని బాగు చేసిన వాళ్ళు మహాయోగులు అటువంటి వారి యొక్క దర్శనం చాలా అదృష్టం అదే అటువంటి యోగి పరంపరకు చెందినవారు గురునాథ్ గురువు గారు గురునాథ్ గురువు గారికి ఆ పేరు శిష్యులు పెట్టింది ందే కానీ ఆయన అసలు పేరు ఏమిటో ఎవరికీ తెలియదు.
(01:30) అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో ఏమిటి అని కూడా ఆయన పూర్తి పూర్వాపరాలు ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికీ దాదాపుగా 30 సంవత్సరాల ముందర కదిలి దగ్గర పాల్పాట్ ఆంజనేయ స్వామి దిన్న అని ఉందండి పాల్పాట్ ఆంజనేయ స్వామి దిన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర సుమారుగా ప్రతి వారంలో ఒకరోజు వచ్చేవారట వచ్చి కొన్ని వేల మందికి ఎవరైతే మధ్యపానానికి బానిస అయ్యారో వారికందరికీ ఒక గ్లాసు నీళ్ళ ఇచ్చి కేవలం ఒక గ్లాసు మంచి నీళ్లు ఇచ్చి వాళ్ళనిఅందరిని కూడా ఆ యొక్క మద్యపాన బానిసత్వం నుంచి బయట పడేశారు. ఎంతమంది జనాలు వచ్చేవాళ్ళు అంటే
(02:19) అది అది వీడియో ఇది ఈ వీడియోలో చూడండి వస్తూనే ఉన్నారు దాంట్లో ఆడవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు కూడా ఉన్నారు గురువుగారి దగ్గర నుంచి చేతిలో నీళ్లు తీసుకోవాలి మన జీవితాల్ని స్థితిని మార్చుకోవాలి అని చాలామంది వచ్చేవారు అటువంటిది ఇంకా చాలా ఎక్కువమంది అవుతుంటే గురువుగారు ఒక పెద్ద డ్రమ్ము పెట్టి ఆ డ్రమ్మును నీటిని మంత్రక్షాలన చేసి ప్రక్షాలన ేసి ఒక మూలిక కూడా వేసేవారు ఆ మూలిక వేసిన నీటిని అందరికీ ఇవ్వడం ఉచితంగానండి ఎటువంటి ధనము లేదు ఎందుకంటే గురునాథ్ గురువు గారు ఎక్కడ ఉంటారంటే అడవుల్లో గుహల్లో ఉంటారు.
(02:59) అటువంటి మహా యోగి సామాన్య జలంలోకి వచ్చి ఆ విధంగా వారిన అందరిని మందు నుంచి ఆ బానిసత్వం నుంచి బయటపడేంతో పాటు సమాజాభివృద్దికి చాలా అంటే చాలా అప్పట్లోనే కృషి చేశారు అడవుల్ని పెంచడంలో గాని లేండి సిద్ధ వైద్యంలో నెంబర్ వన్ గా ఆయన వెనక్కి అంటే ప్రాచూర్యంలోకి రాకుండా పని చేసినవాళ్ళు అంత గొప్ప యోగి యొక్క దర్శన భాగ్యం మన యొక్క అదృష్టం అటువంటి మహానుభావుల యొక్క దర్శన భాగ్యం మీకు కలుగుతుంటే పోగొట్టుకోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్
No comments:
Post a Comment