మన మహర్షులు అందించిన మహా జ్ఞానం ఆయుర్వేదం Dr VVS Rama Sastry Interview | Ayurvedam | Astro Time
Author Name:Astro Time
Youtube Channel Url:https://www.youtube.com/@AstroTimeOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=aSD3HkCB6Xs
Transcript:
(00:07) అందరికీ నమస్కారం ఆయుర్ నిరామయం కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రోమోలో మీరు చూసే ఉంటారు డాక్టర్ గారి గురించి చాలా విషయాలు మన ప్రోమోలో ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే అసలు ఆయుర్ నిరామయం అంటే ఏమిటనేది డాక్టర్ గారు చెప్తేనే బాగుంటుంది. డాక్టర్ వివిఎస్ రామశాస్త్రి గారు మన గెస్ట్ గా ఉన్నారు ప్రొఫెసర్ ఆయన రిటైర్ అయిపోయారు.
(00:27) డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు వివిఎస్ అంటే ఏంటండి వెంపటి వెంకట సుబ్బరామ శాస్త్రి అది ఫుల్ నేమ్ అండి వెంపటి వాళ్ళయితే వెంపటి వాళ్ళు ఆయుర్ నిరామయం మన కార్యక్రమం అండి ఆయుర్ నిరామయం అనేది మీ నోటి నుంచి వచ్చిన పదమే అది దానికి పట్టడం వెనకాల ఉద్దేశం ఏంటండి సంతోషం ఆయుర్వేదం అనేదండి ప్రపంచంలో పంచం వేదంగా చెప్తారు.
(00:51) ఇది అధర్వ వేదానికి ఉపవేదం కూడా చెప్తారు. ఆయుర్వేదం అంటే ఆయురు గురించి చెప్పే వేదం వేదం అంటే సామాన్య మానవుడికి అర్థం అవ్వాల్సింది ఏమిటంటే వేదం అంటే జ్ఞానము అని అంటే అర్థం ఏమైపోయింది ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఆయుని గురించి జ్ఞానము అని అర్థమైంది. సరే ఆయు గురించి ఎప్పుడైతే జ్ఞానం అని అర్థమైిందో ఆయువు అంటే ఏమిటి అనింటే సుఖాలు దుఃఖాలు అనుభవించేది ఆయువు ఆయువుని మామూలుగా మాట్లాడితే లైఫ్ స్పాన్ అంటారు ఇంగ్లీష్ లో లైఫ్ స్పాన్ ఆయువు ఉంటుంది 90 ఏళ్ళ ఆయువు ఉంటుంది. పరి జబ్బు వస్తుంది.
(01:19) జబ్బులో ఉంటాడు అది ఆయువు కింద లెక్క కాదా అంటే కాదు కాదు అంటే ఏంటి సుఖంగా ఉన్నది ఆయువు తప్ప దుఃఖంగా ఉన్నది ఆయువు అనొచ్చు కానీ అది దుఃఖంగా ఉండే ఆయువు అన్నమాట సో ఆ పేరుతాన ఏమైపోతుంది ఆయువు సుఖంగా ఉన్న ఆయువును దుఃఖంగా ఉన్న ఆయువును రెట్టి కలిపి చెప్పేది ఆయుర్వేదం కానీ విశేషం ఏంటంటే ఈ హెడ్డింగ్ ఆయువు నిరామయం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆయువు ఆమయం అంటే వ్యాధి నిరామయం అంటే వ్యాధి లేకుండా ఉండాలిని అప్పుడు ఏమైపోయింది లైఫ్ స్పాన్ వితౌట్ ఎనీ డిసీజ్ అని అర్థం అవుతుంది ఓకే ఓకే సో ఆ పేరుతో అర్థమయింది ఈ ఆయుర్ నిరాయం అనే మాట ఆయుర్వేదంలోన ఉంది విశేషంగా
(01:54) రామాయణంలోన ఉంది. ఓకే అక్కడ ఎందుకు చెప్పాడంటే లంకలో రావణాసురుడి దగ్గర రాక్షసులు చాలా మంది ఉంటారు. వాల్మీకి ఏం చెప్తాడంటే లంకలో ఉండే రాక్షసులందరూ ఆయుర్ నిరామయం వాళ్లే వాళ్ళకి ఆయువు ఉంది జబ్బులు లేవు లంకలో ఉండే రాక్షసులకి ఆయువు ఉంది జబ్బులు లేవు అదే జబ్బులు లేవు అనే మాటని తీసుకొచ్చి వేదంలో ఆయుర్వేదంలో చెప్పిన తర్వాత కూడా దాన్ని ఆయుర్వేదంలో ఆయుర్ నిరామయం అని పెట్టినప్పుడు ఆ హెడ్డింగ్ బాగా ఉంటుందని ఉద్దేశంతో దాన్ని నేను ప్రపోజ్ చేశాను అది డెఫినెట్ గా యప్ గా ఉంటుందని నా ఉద్యోగ ఉద్దేశం అంటే ఆయుర్వేదిక మూలాలు రామాయణ కాలం నాటే
(02:28) ఉన్నాయి అనుకోవచ్చండి ఆయుర్వేద మూలాలు రామాయణ కాలం నాటిగే ఉన్నాయా ఆయువును గురించి విషయాలు ఆ మందులు ఆ వాటిని ఎట్లా ప్రయోగించాలి అనేది రామాయణ కాలం నుంచి ఉన్నాయి. సాధారణంగా దీని గురించి ఒక పురాణ కథ ఉంది ఏంటంటే క్షీరసాగర మదనంలో ధన్వంతరి పుట్టాడని అక్కడి నుంచి ఇది మూలాలు వచ్చినయి అని అంటారు అది నిజమేనండి అది అది అంతేనండి ధన్వంతరి ఆయుర్వేదానికి మూల పురుషుడు ఆ రకంగా ఆయుర్వేదం ప్రాచూర్లోకి వచ్చింది ధన్వంతరి ద్వారానే వచ్చింది.
(02:54) ఆ దానికి మూల పురుషులు ధన్వంతరి మీరు ఎట్లా వచ్చారు ఈ ఫీల్డ్ కి అసలు ఎందుకు ఎందుకుఉన్నారు ఈ ఆయుర్వేదిక్ డాక్టర్ గా సరే నా దగ్గరికి వచ్చేటప్పటికంటే 1965 లో నేను 12 క్లాస్ అయిపోయింది 12త్ క్లాస్ అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ తో సమానం 12త్ క్లాస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మా నాన్నగారు టీచర్ ఎక్కడ ఏ ఊరండి గుంటూరు డిస్ట్రిక్ట్ లో టీచర్ గంగమహేశ్వర ఒక ఊరు ఉంది అక్కడ నా జన్మస్థలం మా నాన్నగారి పేరు వెంపటి వెంకట నర్సయ్య గారు మా అమ్మగారి పేరు వెంపటి లలితాంబ నేను 31 ఆగస్ట్ు 1950 నాడు పుట్టాను దంగమహేశ్వర్పురంలో గురజాల తాలూకాలో గుంటూరు జిల్లాలో పుట్టాను. ఓకే 76 ఏళ్ళు
(03:28) మీకు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 75 ఏళ్ళు అయిన తర్వాత నాకు 12త్ క్లాస్ అయిపోయింది 1965 లో 12త్ క్లాస్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు టీచర్ మా నాన్నగారు టీచర్ కాబట్టి నన్ను కూడా టీచర్ చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు టీచర్ ఆ ఆ స్కూల్ ఎంట్రెన్స్ కోసం పట్టుకెళ్ళారు మమ్మల్ని పట్టుకెళ్ళిన తర్వాత ఇంకా మోస్ట్లీ ఇంకా ఆ రోజు అడ్మిషన్ కావాలి కానీ ఏమైపోయింది మేము కొన్ని సర్టిఫికెట్స్ తీసుకెళ్ళడం మర్చిపోయానాం ఆ స్కూల్ కి ఆ సర్టిఫికెట్ తీసుకోవడం మర్చిపోతే ఆ స్కూల్ లో ఉన్న అడ్మినిస్ట్రేషస్ ఏమన్నదంటే ఆ సర్టిఫికెట్ తీస్తే తప్ప నేను అడ్మిషన్ ఇవ్వను లేకపోతే
(03:59) అడ్మిషన్ ఇవ్వడం కుదరదు అన్నది. అప్పుడు మా నాన్నగారు నన్ను గుంటూరులో నుంచి మళ్ళీ ఊరు వెళ్లి ఆ సర్టిఫికెట్ తేవడం కోసం వెళ్ళారు ఊరికి వెళ్తే అక్కడ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏమిట అంటే నేను యాక్చువల్ గా అయితే ఆ సర్టిఫికెట్ ముందే తెచ్చి ఉంటే నేను టీచర్ ని అయిపోయి ఉండేవాడిని ఎలిమెంటరీ స్కూల్లో ఓకే నేను మా నాన్నగారు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు పోస్ట్ లో నాకు ఇక్కడ ఆయుర్వేద అడ్మిషన్ లెటర్ వచ్చింది.
(04:22) ఓకే అదే రోజు లెటర్ వచ్చింది లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే అదే లెటర్ వచ్చింది. లెటర్ వచ్చింది మరి ఇంకా మేము గుంటూరులో ఉన్నాం మా అమ్మగారు లెటర్ వచ్చిందని కంగారుపడుతుంది. అనుకోకుండా మా నాన్నగారు పాత సర్టిఫికెట్ తేవడం కోసం అటు వెళ్ళారు. వెళ్తే ఈ లెటర్ వచ్చింది. అప్పుడు ఇంకా మా నాన్నగారు ఆ సర్టిఫికెట్ తీసుకొని నెక్స్ట్ డేనే హైదరాబాద్ రావాలి.
(04:44) అడ్మిషన్ కి అదే ఫస్ట్ డాడు ఇంకా గుంటూరు టీచర్ ట్రైనింగ్ కోర్స్ మానేసి స్ట్రైట్ అవే అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ రకంగా జీవితంలో భగవంతుడు ఒక రొకాయన మంచి అవకాశాన్ని ఇచ్చాడు. సెటిల్ అయిపోయినాం. ఎక్కడెక్కడ పని చేశారు మీరు నేను నాకు 1969 లో నా గ్రాడ్యువేషన్ అయిపోయిందండి హైదరాబాద్ లోనే 70 లో హౌస్ ఏజెన్సీ అయిపోయింది.
(05:06) 1970 లో హౌస్ అయిపోయిన తర్వాత మాకు బిఏఎంఎస్ అంటారు డిగ్రీ బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేద అండ్ సర్జరీ అని అప్పుడు మాకు హైదరాబాద్ ఏపీ కాంపౌండ్ ఏపీ స్టేట్ లో మూడు కాలేజీలు ఉన్నాయి ఆ హైదరాబాద్ వరంగల్ విజయవాడ ఈ మూడు కాలేజీల్లో ఏం చేసేవాళ్ళుఅంటే వాళ్ళు ఫస్ట్ వస్తారు ఫైనల్ ఇయర్ లో ఫస్ట్ వచ్చినమాట ముగ్గురు ఉంటారు ఒక్కో కాలేజీలో ఒకళ్ళు ఉంటారు.
(05:27) ముగ్గురిని కలిసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ పెడతారు. ఓకే అంటే అప్పుడు ఏమైపోయింది స్టేట్ లో ఉన్న కాలేజీలో ముగ్గురు ఫస్ట్ వస్తారు ముగ్గురికి మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ ఎట్లా ఉండేది అంటేనండి థియరీ ఉండేది వైవా ఉండేది ప్రాక్టికల్స్ ఉండేవి పొద్దున 10 ఇంటికి పరీక్ష మొదలు పెడితే సాయంత్రం ఐదు అవుతుంది. ఓకే దాది నా పేరుతో స్టేట్ గోల్డ్ మళ్ళీ ఇస్తారు ఆ పరీక్ష పాస్ అయి ముగ్గురిలో ఎవరు ఫస్ట్ వస్తారు వాళ్ళు సో అప్పుడు 70 లో మా ముగ్గురిని పిలిచి కాలేజీ ఫస్ట్ వచ్చిన వాళ్ళని మళ్ళీ ఒక ఎగ్జామ్ పెట్టి పరిస్థిత పెట్టి సాయంత్రం ఆరెంకి డిక్లేర్ చేశారు నాకు స్టేట్
(06:00) గోల్డ్ మెడల్ ఇచ్చారు. అప్పుడు నేను 1970 లో స్టేట్ టాపర్ నే ఆయుర్వేద మెడిసిన్ లో ఆ రకంగా 70 లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయిన తర్వాత నాకు 1971 లో వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది మెడ్రాస్ లో అదృష్టం ఏంటి అంటే గోల్డ్ మెడల్ ఉంది కదండీ గోల్డ్ ఉంటేపటికి ఉద్యోగాలు ఈజీగా వస్తాయి సహజం మెరిటోరియస్ స్టూడెంట్ కదా 1971 లో నాకు మెడ్రాస్ లో ఉద్యోగం వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ లో పని చేశాను నేను అక్కడి నుంచి ఇంకా ఒకటొకటి ఒకటఒకటి మారుతూ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మారుతూ మారుతూ నేను ఐదు ఉద్యోగాలు మారాను
(06:33) ఎందుకోసం మారాను అంటే గోల్డ్ మెడల్ ఉంది కాబట్టే మారాను ఎందుకోసం ప్రతి చోట వస్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి వెళ్తూ ఉన్నాను ఏది బాగుంటే అక్కడ ఉంటూ ఉన్నాను. ఓకే అందుకోసం మెడ్రాస్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో పని చేశాను. తర్వాత స్టేట్ గవర్నమెంట్ కి వచ్చాను. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్ళాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎయిట్ ఇయర్స్ పని చేశాను మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కి వచ్చాను.
(06:49) ఇక స్టేట్ గవర్నమెంట్ లో 1979 నుంచి స్టేట్ గవర్నమెంట్ లో ఉండి నా ఫస్ట్ పోస్టింగ్ ఒంగోల్లో మెడికల్ ఆఫీసర్ గా ఒంగోల్ నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి ఖమ్మము ఖమ్మం నుంచి హైదరాబాద్ హైదరాబాద్‌లో 1983 కి వచ్చి ఇక్కడి నుంచి 83 లోక వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడ జాబ్ చేస్తూ రిటైర్ అయిపోయాను 83 లో నేను ఎండి చేశను ఇక్కడ 83 లో ఎండి స్పెషలైజేషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎండి డైవర్ట్స్ లో స్పెషలైజ్ చేశను నేను 83 లో తర్వాత అప్పుడు 83 నుంచి ఎంటీ డిగ్రీ తీసుకోవడం అయిన తర్వాత ఇక్కడే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేయడం ప్రొఫెసర్ గా పని చేయడం, హెడాది
(07:25) డిపార్ట్మెంట్ పని చేయడం అన్నీ ఒకటొకటే అవుతూ ఉన్నాయి. నేను 2006 లో రిటైర్ అయిపోయినాను 26 నుంచి ఏంటే మీకు చాలా అవార్డులు రివార్లు కూడా వచ్చినాయి అని చెప్పి నేను విన్నాను అలాగే మీరు ఈనాడులో సుఖీ బాబు కూడా ఆర్టికల్ చాలా రాశారు ఆ జర్నీ ఎట్లా వచ్చిందండి నాకు ఎప్పుడైతే గోల్డ్ మెడల్ వచ్చింది అకాడమీ ఫైర్ వేదా అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వీళ్ళ ముగ్గురిని కలిపి గోల్డ్ మెడల్ ఇస్తారు ఇచ్చారు. గోల్డ్ మెడల్ అయిపోయింది.
(07:48) అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉంటే కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కొంతమంది ఉంటాయి కదా ఉన్నవాళ్ళు నాకు ఆల్రెడీ గోల్డ్ మెడల్ ఉంది కాలేజీలో లెక్చరర్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పాఠాలు చెప్తూ ఉంటాం నా పెర్ఫార్మెన్స్ ని వాళ్ళు చూస్తూ ఉంటారు బయట నుంచి చూసిన తర్వాత నాకున్న పరిజ్ఞానానికి నాకు ధన్వంతరి అవార్డు ఇచ్చారు 2002 లో ధన్వంతరి అవార్డు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మాకు ఇంకోటి ఏంటంటే ధన్వంతరి సాంప్రదాయంలో మెడిసిన్ సర్జరీ రెండు ఉంటాయి.
(08:16) సర్జరీ సైడ్ సుశృతులు ఎక్కువ ఎక్కువ ఇది ఎంఫసిస్ ఇచ్చాడో మామూలుగా అటువైపు మెడిసిన్స్ సైడ్ ఉంది. తర్వాత సుశృతంలో కూడా కొన్ని కొన్ని వ్యాధులకి చికిత్సలు చాలా సెపరేట్ గా చెప్పారు. వాటిని కొంచెం నేను నా ప్రాక్టీస్ లో హైలైట్ చేసుకుంటూ అది కొంచెం చేసిన తర్వాత సుశృత అవార్డు కూడా నాకు ఇచ్చారు. ఓకే సో సుచిత అవార్డు ఇచ్చారు 2008 లో 2002 ధన్వంతరి అవార్డు ఇచ్చారు.
(08:37) ఆ రకంగా రెండు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ రెండు చూసిన తర్వాత ఈనాడు వాళ్ళకి అప్పుడు సుఖీ భావ అని ఒక క్యాప్షన్ మొదలు పెట్టారు ఈనాడు పేపర్ లో మీడియాలో అలోపతి వాళ్ళు అప్పటికి సుఖీ భావ మీద అలోపతి డాక్టర్స్ ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రపోజల్ ఏంటి ఆయన అంటే ఆయుర్వేదం ఆర్టికల్స్ కూడా మొదలు పెట్టాలి అని ఒక సంకల్పం వచ్చింది వాళ్ళకి వచ్చింది మా నా విషయం ఎట్లా తెలిసిందో తెలియదు అంటే నాకు అప్పటికీ ధన్వంతరి అవార్డు ఉంది సుశృత అవార్డు ఉంది ఇవన్నీ వచ్చిన తర్వాత నన్ను కన్సల్ట్ చేసిఉంటారు అనుకుంటున్నాను నేను అదే ఆ పెడతాను నా దగ్గరికి వచ్చారు. అయ్యా
(09:06) ఇట్లా మేము సుఖీ బావ ఒక క్యా ఆప్షన్ మొరపెడుతున్నాం ఆయుర్వేదంలో అలోపతిలో ఆల్రెడీ ఉంది ఉంది మాకు ఫస్ట్ ఆర్టికల్ మీది కావాలి అని అడిగారు. సో నాకు కొంచెం ఉత్సాహంతో అడిగాను. అంత బాగుంది డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఫస్ట్ ఆర్టికల్ నా చేతన ఎందుకు రాయిస్తున్నారు అని ఒక ప్రశ్న వేశను నాకు ఇంకటికి గుర్తుంది ఆ ప్రశ్న ఓకే ఎందుకు వేశరు నేను నన్నే ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగాను.
(09:28) కాదండి మేము కొంతమందిని కనుకున్నాం రాబోయే ముందు మీరు బాగా చేస్తారని చూస్తారని ఒక ఆలోచన మాకు ఉంది. అందుకోసం మీ దగ్గరికి వచ్చామ అన్నారు. అంటే నా దగ్గరకి రాబోయే ముందు వాళ్ళ ఎక్సర్సైజ్ వాళ్ళకి ఉంది. అదే సో వచ్చారు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటంటే 2004 లో సుఖీభావ హెడ్డింగ్ కింద ఫస్ట్ ఆయుర్వేద ఆర్టికల్ నేనే ఇనాగరేట్ చేశాను. నా ఆర్టికల్ తోనే ఇనాగరేట్ అయింది.
(09:48) ఆర్టికల్ అది ఇప్పుడు ఆర్టికల్ పేరు అగ్ని ఆర్టికల్ ఓకే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని హెడ్డింగ్ పేరు ఓకే అది పెట్టారు అది దాంతో 2004 లో ఫస్ట్ ఆర్టికల్ అయింది. తర్వాత ఇవాటికి నిరాఘాటక నడుస్తుంది. ఆ సందర్భంలోనే ఆ ఆర్టికల్ అంతా రాసి గత 10 దగ్గర దగ్గర 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నేను ఈనాడు జొక్కిబాల్ ఆర్టికల్స్ రాస్తూ వచ్చాను.
(10:10) దానికి గుర్తింపుగా రామోజీరావు గారు తన స్వహస్తాలతో నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఓకే ఏమని మీ సేవ స్లాగనీయం అండి నా పత్రిక మీరు చాలా సేవ చేశారు. ఆ ఈ సేవను మళ్ళా కంటిన్యూ చేయండి అని నాకు లెటర్ రాశారు ఆయన సహస్తంతో ఆయన సంతకంతో ఆ రకంగా ఈనాటికి సుఖీ భావ ఫస్ట్ ఆర్టికల్ నేను రాయడం నా ఆర్టికల్ తో ఇనాగరేట్ చేయడం ఇవాల్టికి హాయిగా సుఖీ భవ నడుస్తుంది.
(10:37) ఈ మధ్య వేరే కారణాల వల్ల కొంత వయసు వచ్చి ఇక రాయటం అదే కుదరటం లేదు అంటే మీ అనుభవాలన్నీ మధ్య మధ్యలో మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఎందుకంటే మధ్యలో చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా అవునన్న ఇప్పుడు సాధారణంగా నండి అసలు ఆయుర్వేదం అంటే ఏమిటి ఇప్పుడంతా అల్లోపతి ప్రపంచం అయిపోయింది అంతా అయినా సరే చాలా మంది ఆ కరోనా టైం లో కూడా చాలా మంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపారు అసలు ఆయుర్వేదం అంటే ఏంటి ఎవరు ఇచ్చారు దాని విశేషాలు ఏంటండి పర్పస్ ఆఫ్ ఆయుర్వేద ఏంటంటే అంటే ఒకటి ఆయుర్వేది ఆయుర్వేందతి అని రెండు మాటలు ఉంటాయి ఆయుర్వేద ందతి అంటే ఆయుషుని ఇస్తుంది అంటే లైఫ్ స్పాన్ పెంచుతుంది.
(11:09) ఆయుర్వేత్తి అంటే ఉన్న లైఫ్ స్పాన్ సుఖంగా గడుపుతుంది. ముందు లైఫ్ స్పాన్ చెప్పేది లైఫ్ స్పాన్ సుఖంగా కడుపుతుంది అంటే ఇందాక అనుకున్నాం కదా నిరామయం అని అటువంటిది అనుకోండి సో ఇచ్చిన ఆయువుని మనం సుఖంగా అనుభవించే పరిస్థితి కూడా చేస్తుంది అది అందుకోసం ఆయుర్వేద విశేషం అక్కడ ఉందన్నమాట. ఆయువు ఇవ్వటమే కాకుండా అట్టి ఆయువుని మనం అనుభవించేట్టు కూడా చేసే పరిస్థితులు ఆయుర్వేదంలో ఉంటాయి.
(11:32) అందుకోసం ఆయుర్ విందతి ఆయుర్వేత్త అని రెండు మాటలు ఉంటాయి చాలా ముఖ్యమైనవి ఇది కాకుండా ఆయుర్వేదంలో ఇంకా ముఖ్యమైన విశేషం ఏంటంటే ఆయుర్వేదం యొక్క ప్రయోజనం రెండు రకాలు ఉంది ఒకటి ఏంటంటే స్వస్థ ఓర్జస్కరం ఆర్తస్య రోగత్తని రెండు చాలా గొప్ప మాటలు ఇవి స్వస్థ ఓర్జస్కరం అంటే స్వస్తుగా ఉన్నవాడికి తన స్వస్థతను మెయింటైన్ చేస్తుంది.
(11:54) కేవలం ఆయుర్వేదం అంటేనండి జబ్బు ఉన్నవాడికి వైద్యం చేయడం కాదు. ఓకే స్వస్తున్నని స్వస్తుగా మెయింటైన్ చేస్తుంది ఆయుర్వేదం రెండోది జబ్బు ఉన్నవాడికి మందిస్తుంది. ఓకే ఈ రెండు పర్పస్ ఆయుర్వేదం చేస్తుందన్నమాట అందుకోసం ఆయుర్వేదం ఆ రకంగా వ్యాధుల్ని రాకుండా ప్రివెంట్ చేస్తుంది ఆ రకంగా ఈ ఈ చికిత్సని మనం మెయింటైన్ చేస్తున్నట్లయితే స్వస్థ సౌర్జస్కరం అర్థవంతని ఈ రెండు విశేషంగా ఆయుర్వేదం చెప్పారు ఆరోగ్యంగా ఉంటుంది.
(12:18) ఈతో విశేషం ఏంటంటే ఏంటంటే ఆయుర్వేదాన్ని శాస్త్రం అని అనాలి. శాస్త్రం అంటే డెఫినిషన్ ఏంటంటే శాసనాత శాస్త్రం అని శాస్త్రం అంటే ఏం చేస్తుందంటే శాసిస్తుంది అన్నమాట ఇది ఇట్లా చేయాలి అంటే డైరెక్షన్ ఇస్తుంది అన్నమాట ఓకే అందుకోసం ఆయుర్వేదం ఎందుకోసం శాస్త్రం అయింది అంటే ఆ రకంగా చెప్పడం కూడా చాలా గట్టిగా చెప్తుంది ఆయుర్వేదం అవి వాటిని ఫాలో అయినట్టయితే సామాజిక సామాజ సేవ సామాజిక శ్రేయస్సు కోసం పుట్టిందే ఈ వైద్యశాస్త్రం ఆ రకంగా శాసిస్తుంది అన్నమాట అందుకోసం దాన్ని శాస్త్రం అన్నారు ఆయుర్వేద శాస్త్రం ఆ రకంగా వచ్చింది.
(12:47) ఓకే ఈ శాస్త్రాన్ని మనకు ఎవరు ఇచ్చారు అని మనం అనుకున్నట్లయితే ఇచ్చింది ఋషులు ఋషులకి ఆప్తులు అని పేరు కూడా ఉంది మనం సహజంగా మాటల్లో అంటుంటాం వాళ్ళు మనకు ఆప్తులుండి అంటూంటాం ఆ ఆప్తులు వేరు శాస్త్రం చెప్పిన ఆప్తులు ఋషులు అంటే రెండు రకాలు ఉంటాయి ఋషి అంటే ఎవరంటే ద్రష్ట ద్రష్ట అంటే చూసేవాడని దృష్టి అయ నుంచి వచ్చింది ద్రష్ట అవును ఋషి అంటే ద్రష్ట చూసేవాడుని ఏం చూస్తాడు ఆయన మూడు కాలాలు చూస్తాడు ఏతి భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఆయనకి జరిగింది తెలుసు జరుగుతున్నది తెలుసు జరగబోయేది తెలుసు ఆ రకంగా ఆయన ఋషి అటువంటి ఋషి మాకు ఆయుర్వేదాన్ని ఇచ్చాడు అంటే
(13:25) అర్థం ఏమిటి ఆయన చెప్పిన శాస్త్రం మూడిటిని దృష్టిలో పెట్టుకొనే ఇస్తాడు జరిగినదాన్నే చెప్తాడు జరుగుతున్నదాన్నే చెప్తాడు జరగబోయేదాన్ని చెప్తాడు ఆ రకంగా ఆయుర్వేద శాస్త్రం పూర్తిగా సంపూర్ణంగా ఇచ్చారఅన్నమాట వాళ్ళు ఋషి ఎటువంటి వాళ్ళు ఋషికి క్వాలిటీస్ ఎట్లా ఉండాలి ఋషి అంటే ఎవరు అని మాట్లాడుకున్నట్లయితే అకారణ ప్రేమనాహ ఋషి అంటారు.
(13:46) అంటే కారణం లేకుండా మన మీద ప్రేమ చూపెడతారు వాళ్ళు సాధారణంగా ఏంటంటే స్వార్థం ఉంటే ప్రేమ ఉంటుంది. స్వార్థం లేతే ప్రేమను పెంచుకోరు. అకారణంగా వాళ్ళు మన మీద ప్రేమ చూపెడతారు. వాళ్ళు ఋషులు అది ముఖ్యమైన అన్నమాట. ఓకే ఇంకోటి ఆప్తుడు అంటే ఇంకో మాట ఏంటంటే రహస్య విషయాలు కూడా చెప్పేవాడు ఆప్తుడు మామూలుగా ఈ రోజుల్లో కాలంలో ఏం జరిగింది రహస్య విషయాలు దాచి పెట్టుకుంటారు అది ఇస్తే ఏమవుతుందో ఇది చెప్ితే ఏమవుతుందో అని పలికిపడి తగ్గిపోతుందేమో ఇది చెప్పకూడదేమో ముఖ్యంగా వైద్యంలో ఇది చాలా జరుగుతుంది ఇది దాచిపెడతారు దాచిపెడతారు అది లేదు ఆప్తుడు అంటే దాచిపెట్టకుండా
(14:14) రహస్యంగా చెప్పేవాడు ఆప్తుడు అదిఒక డెఫినిషన్ ఇంకో డెఫ అకారణ ప్రేమనా అని కారణం లేకుండా ప్రేమించేవాడు ఒకడు ఆయన ఋషి ముఖ్యంగా వీటిలో ఒకటి ఏంటంటే మనకు మూడు గుణాలు ఉంటాయి సత్వగుణం తమోగుణం రజోగుణం సతగుణం సౌమ్యం అవును రజోగుణం కోపం తమోగుణం ఎప్పుడో నిద్రపోతూ ఉంటాం మూడు ఉంటాయి కానీ ఋషికి ఎట్లా ఉంటాయి నండి సత్తగుణం ఒకటే ఉంటుంది.
(14:34) రజోతమో గుణాలు ఉండవు. దాన్ని రజస్తమోభ్యాం నిర్ముక్త అంటారు. ఈ రెండు లేనివాడు అని అర్థం. ఓకే తర్వాత వాడికి ఏశాం త్రికాలం అమలం అనే మాట ఉంది. త్రికాలం అంటే మూడు కాలాలు ఇందాక అనుకున్నాం మనం భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఈ మూడు కాలాలు త్రికాలం అమలం అంటే వాడికి పూర్తిగా తెలిసి ఉంటాయి. ఓకే ఇది ఋషికి ముఖ్యమైన లక్షణం తర్వాత సత్యం వక్షంతితే వాళ్ళు సత్యం మాత్రమే చెప్తారు ఓకే సత్యం మాత్రమే చెప్పి దాని కింద ఇంకో మాట చెప్తాడండి జాతరంలో అసత్యం చెప్పరు ఇది ఏం మాట ఏం చెప్పాలండి ఆయన సత్యం చెప్తారు అని చెప్పాడు కింద అసత్యం చెప్పరు అంటే అర్థం
(15:10) ఏంటంటే సత్యం చెప్తారు అనే మాటని స్ట్రెస్ చేయడం కోసం అది గట్టిగా దాని మీద బలం పెట్టి చెప్పడం కోసం బలం పెట్టి చెప్పడం కోసం సత్యమే చెప్తారు అసత్యం చెప్పరు ఇది ఋషులకి ఇయమని చెప్పా అన్నమాట ఇంకోటి ఫైనల్ గా ఏం చెప్తాంటే తేశాం వాక్యం వాళ్ళ వాక్యం అసంశయం అంటే డౌట్ ఉండదు అని వాళ్ళ స్టేట్మెంట్స్ డౌట్లెస్ గా ఉంటాయి తర్వాత సత్యమే చెప్తారు అసత్యం చెప్పరు ఇందాక ఎప్పుడైతే మనం రజతభ్యముత అనుకున్నామో వాళ్ళు సెల్ఫ్‌లెస్ డెడికేటెడ్ సైంటిస్ట్‌లు అన్నమాట వాళ్ళు సెల్ఫ్‌లెస్ డెడికేటెడ్ సైంటిస్ట్ ఇప్పుడు వాళ్ళ జన్మంతా సమాజం కోసమే డెడికేషన్
(15:43) ఓకే ఆ రకంగా ఇన్ని గుణాలు కలిగి ఉన్నవాడు ఋషి ఉంటాడు ఆర్తుడు ఉంటాడు ఇటువంటి వాడు చెప్పిన శాస్త్రాన్ని మరి మనం తప్పకుండా గౌరవించాలి గౌరవించడం ఒక ధర్మం కూడా దానికి కి చెప్తూ చెప్తే ఇదంతా రాబోయేది వాళ్ళకి తెలుసు కదండీ యుగం తెలుసు మనుషులు ఎట్లా ఉంటారో తెలుసు ప్రజలు ఎట్లా ఉంటారో తెలుసు ఆయన మాట అన్నాడు అక్కడ ఏమని అంటే నేను ఇన్ని చెప్పాను రాబోయే కాలాల్లో అనుమానం చెప్పే మనుషులు కూడా రావచ్చు తెలుసు కదా ఆయనకి అంటే అనవచ్చు చివరికి ఏం చెప్తాడంటే యతోపదేశమో న్యాయతరః అంటాడు యధోపదేశమేవా చెప్పింది చెప్పినట్టుగా ప్రయోగం అంటే చేయటం న్యాయతరం మేము
(16:16) చెప్పింది చెప్పినట్టు చేయండి క్వశ్చన్స్ వేయొద్దు చెప్తారు ప్రశ్నలు వేయొద్దు చెప్పింది చెప్పినట్టు చేయండి మేము చెప్పేది నిజం నిజం చెప్తున్నా కూడా వినండి అన్నప్పుడు అది చదువుకున్న తర్వాత మాలాంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ కి ఏమనిపిస్తుందంటే వాడు చెప్పిన ప్రతి మాట మాకు అమృతమే ఓకే వా ప్రతి మాట మాకు శాసనమే శాస్త్రం కదా శాసనమే అప్పుడు మేము ఇవాళ ప్రతి మాటని మేము ఆస్వాదిస్తూ ఇవాళ అనుభవిస్తున్నాం నిజంగా ఋషికి ఋషి రుణం మేము ఈ జన్మకు తీర్చుకోలేం ఈ ఆయుర్వేదం మిగతా శాస్త్రాల కన్నా ఎందుకు భిన్నమైందండి భిన్నం అంటే ఆయుర్వేదం యొక్క ఇంపార్టెన్స్
(16:48) చెప్పాలి ఇంక వేరే శాస్త్రాల కన్నా ఇంపార్టెన్స్ ఇది చాలా చాలా మంచి మంచి ప్రశ్న అండి ఇది. ఇది కొంచెం మనం డీటెయిల్ గా వెళ్ళవలసి వస్తుంది. ఒక చాలా పాయింట్స్ ఉన్నాయి ఒక 10 12 పాయింట్స్ ఈ రోజులకు అనువదించే పాయింట్స్ అంటే మన కాలానికి సరిపోయే పాయింట్స్ చెప్తాను నేను చెప్పడం మొదలు పెడితే నేను ప్రొఫెసర్ కాబట్టి చాలా చెప్తాను అది కాదు మనం చెప్పాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో మనకి పనికవచ్చే పాయింట్స్ కొన్ని చెప్పగలిగినట్లయితే ఆయుర్వేదం నిజంగా గొప్పది నిజంగా విశిష్టత అన్ని శాస్త్రాల విశిష్టత అని మనకు తెలుస్తుంది అందులో మొట్టమొదటిది ఏమిటి
(17:19) అంటే అంటే ఆయుర్వేదం వాళ్ళు క్రిమిలు చెప్తారు క్రిమి అంటే మనకు బ్యాక్టీరియా వైరస్ ఇవన్నీ క్రిములు ఉంటాం ఆయుర్వేదంలో క్రిమిలు రెండు రకాలు చెప్తారండి. ఇంకా వన్ బై వన్ చెప్తున్నాను నేను ఒక 12 13 పాయింట్స్ చెప్తాను అలాగే క్రిమిలు చెప్పారండి రెండు రకాల క్రిమిలు చెప్పారు. ఒకటి ఏంటంటే దృశ్య క్రిమి అదృశ్య క్రిమి దృశ్య క్రిమి అంటే కనబడుతుంది.
(17:37) అదృశ్య క్రిమి అంటే కనపడదు కనపడని క్రిమిని ఎట్లా చెప్పారండి వాళ్ళు ఇప్పుడు కనబడే క్రిమి చెప్పాడు. కనపడానికి ఎట్లా చెప్పగలిగాడు వాడు అని అంటే ఆయనది కేవలం మంస నేత్రం కాదు ఆయనది జ్ఞాన నేత్రం ఓకే జ్ఞాన నేత్రంతోనే తనకు తనకు కనపడ్డాయి మనకు కనపడమని చెప్తున్నాడు అదృశ్యం ఆయనకు అదృశ్యమే అంటే ఆయన చూపెట్టడం ఆ మాట చెప్పలేడు లేకోతే ఎట్లా చెప్తాడు ఉన్నాయని అదృశ్య క్రిమి ఉన్నాయి అని చెప్పాడండి చూడకుండా ఎలా చెప్తాడు అంటే అందుకోసం అదృశ్య క్రిమి ఉందని చెప్పడమే గొప్ప విశేషం ఇవాళ మనం చూస్తున్నాం మైక్రోస్కోప్ లో బ్యాక్టీరియా వైరస్ అన్ని మైక్రోస్కోప్ లో పెడితే
(18:08) కనబడుతున్నాయి దృశ్య క్రిమి అంటే మోషన్లో నూలు పురుగులు అవన్నీ వస్తాయి అవి కనపడే క్రిమిలు తలలో పేలు ఉంటాయి అవి కనపడే క్రిములు అవి కనపడే అదృశ్య క్రిములు అదృశ్య క్రిమి అంటే మనం మైక్రోస్కోప్ లో చూస్తామే బ్యాక్టీరియా వైరస్ అంతా చూస్తూంటాం తర్వాత ఇంకో క్రిమిలో కూడా ఇంకో విషయం చెప్పాడు రక్తంలో క్రిమిలు ఉంటాయి అని చెప్పాడు ఓకే ఎట్లా తెలుస్తుంది రక్తంలో క్రిమి అంటే మనం మైక్రోస్కోప్ లో మేము చూస్తున్నాం తర్వాత పొల్యూషన్లో క్రిమిలు ఉంటాయి అంటాడు అంటే మోషన్లో అమీబా ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అప్పుడు మోషన్లో క్రిమిలు ఉంటాయి అని చెప్తున్నాడు రక్తంలో క్రిమిలు
(18:37) ఉంటాయి అని చెప్తున్నాడు అదృష్ట క్రిమిలు అని చెప్తున్నాడు అంటే అర్థం ఏమిటంటే ఆయన ఎంత దూరం వెళ్ళాడో ఎట్లా చూడగలిగాడు ఎట్లా చెప్పగలిగాడు అంటే ఆయనకి ఏంటంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఆయనకి మూడు కాలాలు తెలుసు అది కూడా చూడగలిగాడు జ్ఞాన నేత్రంతో చూడగలిగాడు తప్ప మాంస నేత్రత్వం కాదు. ఓకే చాలా ముఖ్యమైనది అది అది ఫస్ట్ పాయింట్ ఓకే రెండో పాయింట్ మానవులకి వాళ్ళ శరీర తత్వాలను బట్టి ఆయుర్వేదంలో వా ప్రకృతి అని ఒక సెపరేట్ క్యారెక్టర్ ఉంద ప్రకృతి అంటే వాత ప్రకృతి పిత్త ప్రకృతి శేషణ ప్రకృతి అని ఉంటాయి ఈ ప్రకృతిని బట్టి మేము వైద్యం చేస్తూ ఉంటాం మనుషుల్లో
(19:09) అది చాలా వైద్యుడికి చాలా అవసరం అది ఇది వాత పిత్త కఫాలు అంటారా ఆ అవే వాత పిత్త కఫాలు అంటారు ఆ పేరుతో ప్రకృతులు ఉంటాయి అంటే ఒక మనిషి వాత ప్రకృతి గల మనిషి దీన్ని తత్వం అంటాం మనవాళ్ళు వాత తత్వం పిత్త తత్వం కఫ త్వం ఉంటారు త్వం అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను మనిషిని చూడగానే తెలిసిపోద్దండి అది ఏవండీ మనిషిని చూడగానే కాదండి కొన్ని ప్రశ్నలు వేయాలి ఎగ్జామిన్ చేయాలి ఓకే చూసిన తర్వాత కూడా కొన్ని కొన్ని విషయాలు తెలుస్తాయి మొత్తం డిసైడ్ చేయాలంటే వాడు ఏ ప్రకృతి అని కొన్ని క్వశ్చన్స్ వేయాలి మేము ఓకే పేషెంట్ ఎగ్జామిన్ చేసే అవసరం ఉంటుంది అది
(19:38) క్వాలిఫైడ్ డాక్టర్స్ చేస్తారు అది చేస్తాం ఇప్పుడు ఏమైపోతుంది వాత ప్రకృతి పిత్త ప్రకృతి శ్రేష్ట ప్రకృతి అని మూడు ప్రకృతులు ఉంటాయి అది చేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే నండి వాత ప్రకృతి వాడికి ఒక జబ్బు వస్తుంది. వాత ప్రకృతి వాళ్ళు నలుగురు మనుషులు ఉంటారు. నలుగురికి ఒకే జబ్బు వస్తుంది. నలుగురికి ఒకే మంది ఇవ్వడం కుదరదు.
(19:54) మళ్ళీ వాడి శరీర తర్వాత ఇంకోటి ఉంటుంది. శరీరంలో వేరే వేరే వేరే పదార్థాలు ఏవే ఇన్వాల్వ్ అయింది తర్వాత ఏ వాత పరిస్థితిలో కూడా పెర్ముటేషన్స్ ఉంటాయి. వాతపిత్తం, పిత్తవాతం, వాత కఫం, కఫవాతం అట పర్ముటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి గాని ట్రీట్ చికెన్ చేయడం కుదరదు. ఇది చాలా చాలా పెద్ద లెంగ్తీ సబ్జెక్ట్ ఇది. ఓకే నిజంగా వీటిని బట్టి చికిత్స చేయడం అంటే చాలా కష్టమైన పని చేయాలి తప్పదు క్వాలిఫైడ్ డాక్టర్ గా తప్పదు.
(20:17) చివరికి ఏమైపోయింది ఈ ప్రకృతిని బట్టి వైద్యం చేసాం పాల్ రోజుల్లో ఉందండి పాత రోజుల్లో ఏముంది తెలుపుంటారా పాత రోజులో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ ఉండేది ఫ్యామిలీ ఫిజిషన్ మీ ఇంటికి ఒక డాక్టర్ ఉంటాడండి మీ ఇంట్లో ఏద వచ్చిన ఆ డాక్టర్ వస్తాడు పాత రోజుల్లో ఉండేది ఆ డాక్టర్ వస్తే మనం పుట్టిన దగ్గర నుంచి మన తత్వం ఏంటి కోపమా విసుకా ఆ అల్లర ఇవన్నీ తెలుస్తాయి దీన్ని బట్టి తత్వం ఫైనలైజ్ చేస్తారు.
(20:39) ఎప్పుడైతే పిల్లల్ని మొదటి దగ్గర నుంచి అందరిని ఒకే డాక్టర్ చూస్తూ ఉన్నాడో ఆ డాక్టర్ పేరు ఫ్యామిలీ ఫిజీషియన్ ఓకే ఇప్పుడు ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ పోయింది. ఎందుకోసం పోయిందంటే ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కి స్పెషాలిటీస్ ఉన్నాయి. ఓకే విషయం తక్కువైపోయినారు ఇప్పుడు ఉన్నారు. సో ఏందండి ఫ్యామిలీతో పూర్తిగా పరిచయం ఉండి అదే ఫ్యామిలీ అదే డాక్టర్ అప్పుడే చేయాలి అన్నట్టు కాకుండా జబ్బు వచ్చింది మనకు మంచి వైద్య సేవ దొరుకుతుంది స్పెషలిస్ట్ దొరుకుతున్నారు ప్లస్ దగ్గరికి వెళ్తారు వెళ్ళినప్పుడు మీకు వాడు పరిచయం ఉండాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీతో పరిచయం ఉండాల్సిన అవసరం లేదు
(21:09) మీ పరిస్థితులు తెలియవు కొత్తగా ఉంటుంది. ఫ్యామిలీ ఫిజీషియన్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే పోయిందో ప్రకృతులు పోయినాయి పోయేదు ప్రకృతులు ఇంటరప్షన్ వచ్చింది. అప్పుడు ఏమైపోతుంది మనిషిని బట్టి చికిత్స చేయవలసిన పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. మీ మీ తత్వం మీ కోపం శాంతత అన్ని తెలిసేవి ఎప్పుడైతే ప్రకృతినిప వైద్యం చేయాలని తెలిసిందో ఈ కాన్సెప్ట్ మోడర్న్ డాక్టర్స్ కూడా ఇప్పుడు దాన్ని గుర్తించారు.
(21:33) ఓకే గుర్తించి నేను ఒకటి రెండు సార్లు విదేశాలకి వెళ్ళినప్పుడు అక్కడ నేను చూసాను హాస్పిటల్స్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనలైజడ్ మెడిసిన్ అని అంటే పర్సన్ టు పర్సన్ ట్రీట్మెంట్ మారుతుంది జబ్బు ఒకటే దాని పేరు ఏం పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటే పర్సన్ బట్టి మనందాల్సి వస్తుంది అంటే అర్థం ఏంటి ప్రకృతి అంటే ఇదే ఆ ప్రకృతిని బట్టి డిసైడ్ చేసి పేరుని బట్టి ఫైనలైజ్ చేస్తే అది ప్రకృతి అంటారు.
(21:58) సో ప్రకృతిని బట్టి వైద్యం చేయడం అనేది ముఖ్యంగా ఆయుర్వేదంలో ఫండమెంటల్ పాయింట్ అది. అది నిజంగా చాలా గొప్ప సబ్జెక్టు అది దాన్ని పర్ముటేషన్స్ ముందు వెనక కలుపుకోవడం మేము క్వాలిఫైడ్ డాక్టర్స్ దాన్ని కొంచెం సెపరేట్ గా అనాలసిస్ చేసి వైద్యం చేయగలం. ఆ ప్రాసెస్ ఉంది ఆ రకంగా ఆయుర్వేదం ఐడెంటిటీ ఎక్కువ అవుతుంది.
(22:16) ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను మూడోది మాకు జ్వరం ఉంది జ్వరం పేరు మేము పైరక్సియా అంటాం. మెడికల్ టర్మ్ పైరక్సియా అంటాం. పైరక్సియా ఎక్కువ అయితే జ్వరం ఎక్కువ ఉంటే హైపర్ పైరక్సియా అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 104 105 ఉందనుకోండి మామూలుగా 100 దాకా పైరక్సియా అంటాం. 103 10 దాటితే హైపర్ పైరక్సి అంటాం. బాగుంది అంతవరకు బాగుంది. పైరీక్ష అనే మాట ఎప్పుడైతే జ్వరానికి వచ్చిందో ఈ పైరీక్ష అనే మాట ప్రస్తుతానికి మోడర్న్ సైన్స్ లో పైరక్ష అన్నోన్ ఆరిజన్ అని ఒక జబ్బు ఉంది దాని పేరు పి యు ఓ అంటారు పి అంటే పైరక్షయా యు అంటే అన్నోన్ ఓ అంటే ఆరిజిన్ దాని అర్థం ఏమిటి పరీక్ష అంటే
(22:54) జ్వరం అన్నోన్ ఆరిజన్ అంటే కారణం తెలియదు. జ్వరం ఉంది అదే అన్నోన్ ఆరిజన్ కారణం తెలియదు. దానికి మావాళ్ళందరూ మందులు వేస్తూ ఉంటారు కొన్నోళ్ళు మందులు వేస్తారు తగ్గదు కారణం ఏదైనా కావచ్చు కారణం ఏదైనా కావచ్చు తగ్గదు తగ్గకపోతే అన్ని మందులు వేసాం జ్వరం తగ్గలేదు ఇంకా జ్వరం ఉంది దాన్ని మేము వైద్యశాస్త్రంలో పియుఓ అంటాం పియుఓ పైరిక్సి ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అంటాం పైరిక్ ఆఫ్ అన్నోన్ ఆరిజిన్ అనేది మోడర్న్ సైన్స్ లో పెట్టిన మాట ఈ పాట ఈ వర్డ్ కాయిన్ చేసింది కానీ ఆయుర్వేదంలో అక్కడ అక్కడ అన్నోన్ ఆరిజన్ మాకు నోన్ ఆరిజన్ ఉంది మాకు తెలిసిన ఆరిజన్ ఉంది ఇది
(23:34) కొంచెం ఆ చాలా గొప్ప ఆరిజన్ ఏమిటి అంటే ఈ దైవ సంబంధమైన ఆరిజన్ది అంటే ఏమైపోతుంది రుద్రుడికి కోపం వస్తే జ్వరం వస్తుంది అని శాత చెప్పాడు ఆయుర్వేదంలో ఓకే రుద్రుడికి కోపం వస్తే మీకు జ్వరం వస్తుంది దాని పేరు రుద్ర కోపం ఉంటారు ఓకే మీకు పిఓ మాకు నో నారిజన్ మాకు కేఓ నో నో ఆరిజన్ కేఓ అంటా చెప్పుతే అప్పుడు ఏమైపోయిందిండి ఈ పిఓ ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను 10 మందికి తెలియాలి అది నేను 1974 లో విజయవాడ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నా అరౌండ్ దగ్గర దగ్గర 40 45 ఏళ్ళ నాడు అప్పుడు కూడా మేమ ప్రాక్టీస్ చేస్తుండేవాళ్ళం కదా అప్పుడు పిఈఓ అప్పుడు
(24:10) కూడా ఉంది. సో పిఈఓ తో పేషెంట్ బాధపడటం అంతా ఉంది. ఆ విజయవాడలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఒకటి ఉంది. దానికి అటాచ్డ్ గా బిఎంఏ ఒకటి బెజవాడ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికి ఉంది ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిఎంఏ అంటే బెజవాడ మెడికల్ అసోసియేషన్ అందులో డాక్టర్స్ అందరూ అలోపతి డాక్టర్స్ ఉంటారు.
(24:29) కొంత ఆయుర్వేద డాక్టర్ బిఎం లో కొంతమంది ఆయుర్వేద డాక్టర్ కూడా ఉన్నారు ఆయుర్వేద అలోపతి డాక్టర్ ఇద్దరు రెండు కలిసిన వాళ్ళు ఉంటారు. అయిన తర్వాత ఎప్పుడైతే పిఈఓ అని చెప్పారో ఇందులో కొంతమంది ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు మెంబర్లు కేవలం ఆలోపతి వాళ్ళు కాకుండా ఆయుర్వేద డాక్టర్లకి మాకు ఈ పాయింట్ తెలుసుగా ఏది రుద్రుడికి కోపం వస్తే జ్వరం వస్తుందని రుద్రుడికి కోపం వస్తే జ్వరం ఏం చేయాలి రుద్రుడికి అభిషేకం చేయాలి శివుడికి అభిషేకం శాంతి ఇస్తాడు అంతే కదా ఏం చేస్తాం దేవాలయాల్లో శివుడికి అభిషేకం చేస్తాం అభిషేకం శివుడు తృప్తి పడతాడు అది మాకు తెలుసు శాస్త్రంలో కూడా ఉంది
(24:59) మాకు తెలిసింది కాదు శివుడికి కోపంతో జ్వరం వచ్చింది శివుడికి అభిషేకం చేస్తే జరప అవుతుంది. అని మాకు రిఫరెన్స్ ఉంది. అదే చూస్తున్నాం మరి అక్కడ మందు మందు లేదు కారణం తెలియదు. మాకు ఇక్కడ మందు ఉంది కారణం తెలిసింది. తర్వాత చేయడంలో తప్పేమ లేదు. ఈ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తించారు అలోపతి డాక్టర్ 1974 లో గుర్తించి మాకు విజయవాడలో విష్ణుపట్ట రామకృష్ణ శాస్త్రి గారు డాక్టర్ గారు ఉన్నారు.
(25:24) ఆయన ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ గా చేశారు. చాలా నిష్నాతుడు మంచి శివ పూజా అభారయనడు. ఆయన సత్యనారాయణపురంలో ఉండేవాడు విజయవాడలో సత్యనారాయణపురం నుంచి కృష్ణా నదికి ఏంది 56 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి రోజు పొద్దున్న ఐదంటికి వెళ్ళేవారు ఆయన సున్నానికి వెళ్లి స్నానం చేసి ఆయన ఇసుకతో అభిషేకం చేసుకొని వచ్చేవారు ఆయన రోజు శివుడి దగ్గర లోపలికి వెళ్లి చేసుకొని ఇది ఆయనకి ప్రాక్టీస్ ఏమిటి అని అంటే ఆయనక అక్కడ జ్వరం వచ్చిన వాళ్ళకి అక్కడికి తీసుకెళ్లి ప్రాక్టికల్ గా చూసాం తీసుకెళ్లి అక్కడ శివుడికి అభిషేకం చేసి ఆ తీర్థం ఇస్తే మూడో రోజులో జ్వరం తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఓకే ఇది వాళ్ళు కూడా
(25:58) ఎండార్స్ చేశారు ఎవరు అలోపతి డాక్టర్స్ కూడా వాళ్ళు ఎండార్స్ చేశారు నాకు తెలుసు అప్పుడు చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే పియుఓ అని విజయవాడలో ఐడెంటిఫై చేస్తే ఎటు ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఆయన పేరు వెళ్ళండి ఆయన ఒకాయన ఉన్నాడు మా పెద్దాయన ఆయన కృష్ణ నదికి పోతాడు పొద్దున్నే ఆయన అంట పోండి ఆయన అభిషేకం చేస్తాడు తీర్థం ఇస్తాడు దబ్బు తగిపోతుంది పంపించారు ఓకే అంటే వీళ్ళతో కూడా స్నానం చేయించేవాళ్ళా ఆ ఆ హైపర్ పరేషాం చేసి చల్లబడుతుంది [నవ్వు] ఇంకా ఒకటండి ఆ లెవెల్ దాక వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని రూల్స్ మారిపోతాయి.
(26:31) ఓకే అసలు ఆయన నిష్నాతుడు ఆయన కారణం మనకు తెలియదు వీళ్ళతో కూడా స్నానం చేయించేవాడు. ఆహ చేయించి వీళ్ళకి తీర్థం ఇచ్చి తగ్గితే ఇచ్చి తగ్గిన కేసులు మేము చూసాం పర్సనల్ గా ఓకే అంటే ఇదేదో అల్లటప్పగా చెప్పడం కాదు నేను మళ్ళీ చెప్తాను నేను ప్రొఫెసర్ గా చూసి చెప్తున్నాను. ఇందులో మా నాకు నేను సెంట్రల్ గవర్నమెంట్ లో పని చేసే రోజుల్లో నాకు డైరెక్టర్ గారు ఉండేవారు ఆయన పేరు డాక్టర్ నంబూరి హనుమంతరావు గారు ఆయన గొప్ప నిష్ణవతడు చాలా గొప్ప మనిషి ఆయన దగ్గరే మేము చాలా వైద్యం నేర్చుకున్నాం వారు కూడా కేసెస్ పంపి దగ్గర ఉండి కేసెస్ కేసి నేను
(27:06) చూసాను వారి దగ్గర నుంచి అందుకోసం పియు అనేదానికి అలోపతిలో లేనిదానికి ఆయుర్వదంలో మందు ఉంది మేము అభిషేకం చేస్తాం అభిషేకం చేస్తే తీర్దాస్తాం ఇదొక పద్ధతి ఇంకొక విషయం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది రాముడికి కి అంటే నేను కొంచెం రామాయణంలో నాకు ప్రవేశం ఉంది కాబట్టి రాముడికి ఒక మంత్రం ఉంది రామం నిశాచర వినాశకరం నమామి అని మంత్రం పేరు మంత్రం అంటే ప్రార్థన శ్లోకం అదే ఏం లైన్ దాని పేరు రామం నిశాచర వినాశకరం నమామి అంటే రాముడు నిశాచరుడు అంటే రాక్షసులకి వినాశకం నమంప చేసే రాముడికి నమస్కారం అని దాని అర్థం రాత్రిపూట తిరిగే రాక్షసులని చంపి మనల్ని రక్షించే రాముడికి
(27:46) నమస్కారం దాని పేరు రామం నిశాచర వినాశకరం నమామి అనుకున్నప్పుడు నేను నా అనుభవంలో వైద్యుడిగా ఒక పక్క రామాయణం చదువుతుంది పరగా నిశాచరులు అంటే రాక్షసులు నిశ అంటే రాత్రి రాత్రి అవును చరం అంటే తిరిగేవాడు రాక్షసులు కనపడరు మనకి కనపడరు మనకి రాత్రిపూట తిరిగేవాళ్ళని రాక్షసులు అంటున్నారు ఇక్కడ నిశాచార్యులు అంటున్నారు అంటే అర్థం అయపోయింది రాక్షసులు రాత్రిపూట తిరుగుతుంటారు కనపడరు దీన్ని నేను వైద్యపరంగా డాక్టర్ని కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాను కాబట్టి దాన్ని నేను ఏమనుకున్నాను మీరు చూడండి జ్వరం వస్తే ఎవరికన్నా రాత్రిపూట జ్వరం
(28:23) పెరుగుతుంది. పదరపూట 99 ఉంటుంది రాత్రికి వంద అవుతుంది. అవును కరెక్టే రాత్రి కూడా జ్వరం పెరుగుతుంది తప్పకుండా పెరుగుతుంది జనరల్ అబ్సర్వేషన్ లో అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ అంటూ ఉంటే అది ట్రిగర్ అవుతుంది రాత్రికి కనబడుతుంది ప్రాక్టీస్ లో చూస్తున్నాం అంటే అర్థం ఏంటి ఈ రాక్షసుల ఎఫెక్ట్ రాత్రిపూట ఉంటుంది రాక్షసులు అంటే సో కాల్డ్ కనపడని వాడు అంటే వైరస్ బాక్టీరియా ఇవన్నీ మా భాషలో రాక్షసులే దాన్ని కాయిన్ చేస్తే రాక్షసులు అంటే అదేదో వేరే రకంగా కాకపోవచ్చు సో ఇప్పుడు ఏమైపోయింది నిశాచర వినాశకరం అన్నట్టయితే ఎట్లైతే మాకు ఇక్కడ రుద్రుడికి అభిషేకం
(28:58) చేస్తే జ్వరం తగ్గిందో అట్లానే రామనామం చేస్తే వైరల్ ఫీవర్స్ తగ్గిపోతాయి రాత్రిపూట రాత్రి పూట వచ్చే ఫీవర్స్ నిజంగా చూసాం మేము ఓకే సందేహం లేదండి అంటే నమ్మని వాళ్ళు నమ్మకపోతే మాకు సంబంధం లేదు. మేము ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. నమ్మాలని మేము చెప్పం. ఉమ్ మేము ప్రాక్టీషనర్స్ చేస్తున్నాం సైంటిఫిక్ వాలిడిటీ అంటే అన్నిటికి సైంటిఫిక్ వాలిడిటీ దొరకదం చూసుకోవాలి అంతే ఇది శాస్త్రాన్ని ఇందాక చెప్పామే శాస్త్రనాథ్ శాస్త్రం అని శాస్త్రం శాసించాడు వాళ్ళని మేము నమ్ముతాం మాకు నమ్మాల్సింది వై ధర్మం ఉంది అందుకోసం
(29:32) ఆయుర్వేద డాక్టర్లు అవుతాం అందుకోసం ఇంకొక విషయం ఏంటంటే నాశం వేరు వినాశం వేరు నాశం అంటే ఫస్ట్ లెవెల్ తీసేయడం వినాశం అంటే పూర్తిగా తీసేయడం అర్థమవుతుందా పాయింట్ అది సంస్కృతం తెలిస్తేగా తెలియదు అది రామం నాశకరం నమ మే అనలే వినాశకరం అంటే వి అంటే విశేషం అంటే ఇ నిర్మూలంగా చే ఏమ ఉండదు అక్కడ అన్ని తీసేస్తాడు అన్నమాట సో ఆ రకంగా రాముడు రామనామ జపం ముఖ్యంగా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ కి అటువంటి వాటికి చికిత్సగా ఉపయోగపడుతుందని మా యొక్క నమ్మకం మేము ప్రాక్టీస్ లో కూడా చేసి చూస్తున్నాం అది నమ్మల్సిన నమ్మేవాళ్ళు నమ్మాలి నమ్మనదానికి మా దగ్గర జవాబు లేదు. అదే
(30:08) సో ఆ రకంగా పిఈఓ ని మేము చేసిన వాళ్ళు వెయ్యేవాళ్ళు అప్పటికి ఉన్నారు ఆ రకంగా నడుస్తూ ఉండాలి అది తర్వాత ఇంకోటి ఒక చిన్న పాయింట్ చెప్పాలి ఇక్కడ నేను ఎండి డయాబెటిస్ లో చేశాను 1983 లో అప్పుడు 83 లో డయాబెటిస్ పేషెంట్స్ చాలా తక్కువ ఇప్పుడు ఇంత ఇంత ఇంత గొప్ప గొప్ప పేషెంట్స్ దొరికేవాళ్ళు కాదు మాకు ప్రాక్టీస్ వైజం చేసి ఇప్పుడు చదువుకునేటప్పుడు సరే పేషెంట్స్ వెతుక్కొచ్చుకోవడం ట్రయల్స్ మా సబ్జెక్ట్ లో మా తిప్పలు మేము పడ్డాం పేషెంట్ తెచ్చుకున్నాం వెళ్ళాం చేసాం అయిపోయింది.
(30:36) తర్వాత మా శాస్త్రంలో నుండి డయాబెటిక్ లో రెండు లెవెల్స్ ఉంటాయంట ఒకటి ప్రీ డయాబెటిక్ డయాబెటిక్ అని మేము దాన్ని మధుమేహం అంటాం నేను మా వైపుక వస్తున్నాను ఆయుర్వేద పరంగా మధుమేహం అంటాం మధుమేహానికి ప్రీ డయాబెటిక్ మధుమేహం డయాబెటిస్ మెలిటస్ అంటాం మధుమేహానికి ముందు పూర్వ రూపం అంటాం పూర్వ రూపం అంటే ముందు దాన్ని ప్రీ డయాబెటిక్ అనే లెవెల్ వస్తుంది.
(30:58) ఇప్పుడు ఏంటంటే నండి ఇప్పుడంటే డయాబెటిస్ కి టెస్ట్‌లు ఉన్నాయి షుగర్ టెస్ట్ ఉంది యూరిన్ టెస్ట్ ఉంది బ్లడ్ టెస్ట్ ఉందిహెచ్బిఏవసి టెస్ట్‌లు చాలా ఉన్నాయి. చాలా సంతోషం మేము వాటితో లోకం చాలా అడ్వాన్స్ అయింది చాలా చాలా బాగా పేషెంట్ పేషెంట్ కి సుఖంగా ఉంది డాక్టర్ కి సుఖంగా ఉంది ఐడెంటిఫికేషన్ కోసం అప్పుడు ఏమైపోయింది ప్రీ డయాబెటిక్ స్టేట్ వచ్చింది అనడానికి ఆయుర్వేదంలో నాలుగు మాటలు చెప్పారు చాలా వాళ్ళ అబ్సర్వేషన్ కి చేతిరత్తి దండం పెట్టాలి అంతటి గొప్ప ఋషులు కదా వాళ్ళు అనుకున్నాం కదా అదే ఏం చెప్పారంటే ఈ నాలుగు లక్షణాలు ఉంటే డెఫినెట్ గా పేషెంట్ కి ప్రీ డయాబెటిక్
(31:34) స్టేజ్ ఉన్నట్టు తక్క ఏంటి చెప్తున్నాను ఇప్పుడు ఉంటా గమనాత్ స్థానం గమనం అంటే నడవడం స్థానం అంటే నిలబడటం మీరు నడుస్తూ ఉంటారు కొంచెం దూరం నడుస్తారు నిలబడాలి అనిపిస్తుంది. ఓకే ఏమనిపిస్తుంది నడుస్తూ ఉంటే నిలబడాలి గమనా స్థానం స్థానాత్ ఆసనం నిలబడ్డారు నిలబడిన తర్వాత కొంచంసేపు కూర్చోవాలి ఆసనం ఉంటే కూర్చోడం కొంచంసేపు నిలబడతారు కూర్చోవాలి అనిపిస్తుంది.
(31:57) కూర్చున్నారు ఆసనాత్ సయనం కూర్చున్న తర్వాత పడుకోవాలనిపిస్తుంది కొంచంసేపు కూర్చుంటారు నీరసంగా పడుకోవాలనిపిస్తుంది సైనాత్ స్వప్నం పడుకుంటే నిద్రపోవాలనిపిస్తుంది. ఈ నాలుగు లక్షణాలు పేషెంట్ మీరు చూడగలిగారు అంటే ప్రీ డయాబెటిక్ కన్ఫర్మ్ ఎంత అబ్సర్వ్ చేస్తే ఈ పాయింట్ చెప్తారండి చెప్పగలరు చెప్పండి ఒక పాయింట్ నిజంగా రుషి అంటే రుషే కదా గమనా స్థానం స్థానా ఆసనం ఆసనాత్ సైనం సైనా స్వప్నం నాలుగు లెవెల్స్ చెప్పాడు ఇంకా ఇంకా బ్లడ్ టెస్ట్ చేసే అవసరం లేదు ఆ రోజుల్లో ఉంది కాబట్టి మేము తీసుకుంటాం ఉన్న సైన్స్ ని వాడుకోవడం ధర్మం వాడుకుంటాం ఎంజాయ్ చేస్తున్నాం బట్ ఆ
(32:28) రోజుల్లో టెస్ట్‌లు లేవు ఓకే పేషెంట్ అడుగుతాడు మాకు ఏంటంటే నండి పేషెంట్ మాకు ఎగ్జామిన్ చేయడం మూడు లెవెల్స్ ఉంటాయి దర్శనం స్పర్శనం ప్రశ్న దర్శనం అంటే చూస్తాం మన డాక్టర్ గారు చెప్పారు నన్ను గురించి మొన్న దర్శనం చూస్తాం చూసి చెప్పేస్తాం స్పర్శనం అంటే ముట్టుకుంటాం జ్వరం ఉంది చేయి ముట్టుకుంటాం నాయుడు చూస్తాం అది స్పర్శనం ప్రశ్న అంటే ప్రశ్నలు వేస్తాం తల నొప్పి ఉందా కడుపు నొప్పు ఉందా ఇది ఉందా ఇది ఉందా ఈ మూడు రకాల ప్రశ్నలు చేసిన తర్వాతనే దీన్నే ఆన్ ఎగ్జామినేషన్ అని మా వైద్యం ఎప్పుడు రాస్తూ ఉంటాం ఓకే దీన్ని ఇట్లా చేసిన తర్వాతనే మనం వైద్యం
(33:00) చేయాలి. గుణమైపోయింది ఈ మూడు చేసిన తర్వాత దర్శనం స్పర్శనం ప్రశ్న అనుకున్నప్పుడు ఈ ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు వస్తాయి మాకు ఏమయ్యా నీ పంగ చెప్పు నడవగలవా నడవగలనండి కానీ కొంచెం సేపు నడిచిన తర్వాత నిలబడాలి అనిపిస్తుందండి బాగుంది ఎంతసేపు నిలబడగలవు ఏ నిలబడతానండి ఐదు నిమిషాలు ఉంటే కూర్చోబుద్దిస్తుందండి మరి ఎంతసేపు కూర్చుంటావ్ ప్రశ్నలు ఇవన్నీ అంటే ఓ ఐదు నిమిషాలు కొని ఇవన్నీ వేసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే ఇవి ఎప్పుడైతే పాజిటివ్ అక్కడి నుంచి వచ్చిందో మేము వాడికి లేబుల్ వేసేస్తాం ప్రీ డయాబెటిక్ స్టేట్ లో ఉన్నారు అప్పుడు
(33:29) మందు స్టార్ట్ చేస్తాం అప్పుడు ఏమైపోతుంది డయాబెటిక్ స్టేట్ దాకా వెళ్ళకుండా ఇక్కడే మందేస్తాం అంతే కదా వచ్చిన తర్వాత వేసే పద్ధతులు వేరు ఆ రకంగా నేను డయాబెటిస్ లో డాక్టరేట్ చేశను కాబట్టి వెతుకుతూ ఉంటే ఇన్ని లక్షణాలు కనబడుతుంటాయి పాత రోజుల్లో ఇంకో టెక్నిక్ ఉండేదండి చెప్పాలి అంటే చెప్పండి ముందు ముందు చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది అదే ఎండి డయాబెటిస్ లో ఆయుర్వేదంలో చేసిన వాళ్ళలో 1983 కే మేము ముగ్గురమే అన్నాం స్టేట్ మొత్తం మీద నేను మూడో వాడిని నా కన్నా ముందు ఇద్దరు చేశారు ఎవరండి వాళ్ళు డాక్టర్ గోవర్ధన్ డాక్టర్ గంగా సత్య గారు
(34:01) ఏదో ఉన్నారు వాళ్ళు మాకన్నా బాగా సీనియర్స్ వాళ్ళు డయాబెట్స్ లో ఎండి చేశారు. నాకన్నా పెద్దవాళ్ళు వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళు ఇద్దరు డయాబెటిస్ లో ఎండి చేసిన వాళ్ళు నేను మూడో వాడిని 1983 కన్నా ముందు వాళ్ళు చేశారు 83 లో నేను చేశను. సో పాయింట్ ఏంటంటే డయాబెటిస్ లో చేస్తున్న తర్వాత మాకు పుస్తకాలు తీసేసి రాయాలి డయాబెటిస్ లో ఎండి డిగ్రీ ఊరికి రాదు.
(34:20) తీసేసి రాయాలి. పుస్తకాలు రిఫర్ చేయడం అంత అవసరం ఉంటుంది అక్కడ పాత రోజుల్లో చాణక్యుడు అర్థశాస్త్రం అనే పుస్తకం ఉంది మీకు తెలిసి ఉంటుంది అర్థశాస్త్ర పుస్తకంలో రాజును ఒక రాజును ఓడించాలంటే ఆ రాజును నిర్వీర్య పరచాలి రాజును బలహీనం చేయాలి వైద్యపరంగా వాడిని బలహీనం చేయాలి డయాబెటోజనిక్ టెక్నిక్స్ కూడా ఆ రోజుల్లో ఉన్నాయి అన్నమాట అంతటి అంటే అది లేకపోతే సైన్స్ అది అది కూడా సో అట్లా రిఫరెన్సెస్ ఉంటాయి దాన్ని మనం పూర్తిగా తీసేసుకోవాలి నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మన వాళ్ళు నమ్మరు దాని గురించి లేదు బట్ రిఫరెన్స్ ఉంది ఆ కాలం నాటికే
(34:54) డయాబెటిస్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు మీలో డయాబెటిస్ మీకు పుట్టించొచ్చు మని ఏదో వేసి ఆ అట్లా చేసి రాజులని ఆక్రమించుకొని చేసినో చాణక్య అర్థశాస్త్రంలో ఆ రిఫరెన్స్ ఉంది అది చాలా మంచి విషయం తర్వాత ఇంకోటి ఏమిటంటే ఇందాక అనుకున్నాం కదా ఒకటి ఒకటి విపరీత రతే కార్షం అనక మాట ఉంది విపరీత రతి అంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ విపరీతం అంటే రెండు అర్థాలు ఉన్నాయి.
(35:14) ఒకటి ఎక్కువగా విపరీతం అంటే ఎక్కువగా చేయడం రెండోది విపరీత అంటే హోమోసెక్షువల్ అంటే ఇద్దరు ఒకే సెక్సువల్ చేయడం ఓకే స్వజాతి సంపర్కం ఆ విపరీత రతి అనే మాటకి సంస్కృతంలో విపరీతం అంటే ఎక్సెస్ ఇంకోటి స్వజాతి సంపర్కం అనుకోండి అట్లా చేస్తేనట శరీరం మొత్తం కుషించిపోతుందట ఓకే అంటే గట్టిగా చెప్పాలంటే సో కాల్డ్ ఎయిడ్స్ మ్ అంతే ఎయిడ్స్ లో మామూలుగా చూస్తాడు ఎయిడ్ పేషెంట్ ఎట్లా ఉంటాడు పూర్తిగా ఆ గాలి వస్తే కొట్టుక పోయేటట్టు ఉంటాడు.
(35:43) సో విపరీత రతే విపరీతంగా రత్తి చేసినట్టయితే కార్స్ ఏమంటే కృషించిపోతారు. ఆనాడే వాడు ఆ పాయింట్ ఐడెంటిఫై చేయగలిగాడు. హోమోసెక్షువల్ ఐడెంటిఫై చేయగలిగాడు ఎక్కువ సెక్షువల్ చేస్తే అవుతుంది అదే చెప్పాడు. సో ఆ కార్షం అనే మాట చాలా గొప్ప మాట అది అది ప్రస్తుతానికి దాన్ని ఎయిడ్స్ కింద అనుకుంటే అప్పటికే రిఫరెన్స్ ఉంది మనకి ఓకే అది ఒకటే ఇంకోటి వైద్యుడికి లక్షణాలు చెప్తారు ఆయుర్వేదంలో రెండు ముఖ్యమైన లక్షణాలు చెప్తారు నీ శాస్త్రం నువ్వు చదువుకున్న శాస్త్రం నువ్వు పర్ఫెక్ట్ గా ఉండు.
(36:11) రెండో లక్షణం ఏం చెప్తారో తెలుసా అండి వాడు ఎంత గొప్పవాడో వేరే శాస్త్రాన్ని అగౌరవ పరచొద్దు. ఏ మాట అండి ఇది ఎంతటి మనసులో అంత ఇంటిగ్రిటీ ఎంత మనసులో అంత గొప్ప భావం ఉంటే ఈ మాట చెప్పగలడు నీ శాస్త్రం నువ్వు చదువుకో అని చెప్పి ఊరుకోవచ్చు కదా వాడు ఎంత ముందు చూపవాడు అంటే ముందు ముందు ఒక వైద్యున్ని ఇంకో వైద్యుడు ద్వేషించే రోజులు వస్తాయి నాయనా తెలుసు అప్పుడు ఏమైపోయింది వేరే సిస్టమ్స్ ని కూడా నువ్వు ప్రోత్సహించు నీ శాస్త్రంలో చదువుకో బాగా నువ్వు కరెక్ట్ గా చేసుకో అని చెప్పి ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చాడు ఆనాడే సుశాస్త్రంలో కుశలంగా ఉండమంటాడు అన్యేషు శాస్త్రార్థేషు
(36:44) ఆ బహయిష్కత అని శాస్త్రం చెప్పింది ఆ వాటిని మాత్రం అలవాటు చేయొద్దు వాటిని అవాయిడ్ చేయొద్దు వాటి చేసుకోవాలని ఒక డైరెక్షన్ ఇచ్చాడు అది వారి యొక్క వాడికి గొప్పతనం లేతే ఆ మాట చెప్పలేడు తర్వాత ఇంకోటి ఒక సుస్తృతో అనుకున్నాం మొన్న మీరు అన్నారు సుస్త్రు బీస వాడు సెకండ్ బిసి థర్డ్ బేసి వాడు ఆయన ఔషధం ఎట్లా ఉండాలిఅని చెప్పాడు ఎప్పుడండి ఇది సెకండ్ బిసిలో ఏం చెప్పాడో తెలుసాండి ఔషధం ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు అని చెప్పాడు ఓకే ఎప్పుడండి చెప్పింది సెకండ్ బిసిలో ఆయనకి ఏం తెలుసండి సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు మనం మనకు తెలుసు మనం సైడ్ ఎఫెక్ట్స్ తో పడే
(37:16) బాధలు చూస్తున్నాం అంటే మందు అనిఅంటే సైడ్ ఎఫెక్ట్ రాకుండా దాన్నే మందు అనమన్నాడు మందు అంటే అది ఉండకూడదు అది సైడ్ ఎఫెక్ట్ రాకూడదుఅని అప్పుడు చెప్పాడు సెకండ్ పిసిలో సుస్తు అన్నాడు ముఖ్యంగా చెప్పిన పాయింట్ అది ఓకే తర్వాత సంక్రామిక వ్యాధులు అని ఒక రిఫరెన్స్ ఇచ్చాడు ఒకడి నుంచి ఒకళ వ్యాధులు వస్తాయి ఆ రోజుల్లో ఇప్పుడు మనం మొన్నదాక కరోనా వచ్చింది అది ఒకడి నుంచి ఒకడు వ్యాపించింది.
(37:38) సంక్రామిక వ్యాధులు అని అంటే ఎట్లా వస్తాయి అంటే చాలా గొప్ప ఐడెంటిఫికేషన్ అండి అందుకోసం వాళ్ళని శాస్త్రం అంటాం రుషులు అంటాం ఒక 10 పాయింట్స్ చెప్పాడు దాంట్లో ఎట్లా వస్తుంది వ్యాధి అంటే ప్రసంగాత్ ప్రసంగం అంటే మాట్లాడుకోవడం నేను మాట్లాడుతున్నాను నా తుప్పర్లు మీ మీద పడతాయి. మీరు మాట్లాడ మీ తుప్పర్లు నా మీద పడతాయి. ఏమైపోయింది జబ్బు వచ్చేస్తుంది ఓకే ప్రసంగాత్ గాత్ర సంస్పర్శాత్ గాత్రం అంటే శరీరం గాత అంటే టోన్ కాదు అర్థం కూడా ఉంది ఓకే గాత్ర సంస్పర్శత్ అంటే ఏంటి శరీరం తాక్కుంటం జబ్బు ఉన్నవాడి శరీరం తాకి ఉండడం స్పర్శ అంటే తాగడం అవునండి సమస్పర్శ అంటే కంటిన్యూస్ గా తాగటం అక్కడ
(38:15) వాడికి సెల్యూట్ చేయాలి మనం ఋషికి ఊరికే స్పర్శ చెప్పి ఊరుకోలేదు ఏం చెప్పాడు కంటిన్యూస్ గా టచ్ ఉంటే వస్తుంది అన్నాడు ఇట్లా నాకితే రాదండి ఒకసారి షేక్ హ్యాండ్ ఇచ్చాం వెంటనే రావా అవసరం లేదు బట్ రోజు ఇదే పని కలిసి పడుకుంటారు మ్ చెమటతో చూసుకుంటారు చేస్తుంటారు కలిసి ఉంటారు ఒకట శరీరం రాసుకుంటుంది దాన్ని స్పర్శ అంటారు కదా సంస్పర్శ అంటే కంటిన్యూస్ టచ్ అంటారు ఇది ఇది క్వాలిఫైడ్ డాక్టర్స్ చెప్పాలి ఆ స్పెసిఫికేషన్ ఆ తేడా కంటిన్యూస్ టచ్ అంటారు సంస్పర్శ అంటే సంస్పర్శ ఉంటే వ్యాధి వస్తుంది ఓకే ప్రసంగ గాత సంస్స నిశ్వాస నిశ్వాస అంత
(38:52) మీరు మీరు వదిన గాలి మేము పెడుతుం ఉచ్వాస నిశ్వాసలు అంటారు కదా విశ్వాసం అంటే పీల్చుకోవడం నిశ్వాస అంటే వదలటం నిశ్వాసాత అంటే మీ పక్కన కూర్చొని మీరు వదిన గాలి నేను పేల్చడం అంటే జబ్బు వస్తుంది ఆ రోజులో చెప్తున్నాడు సెకండ్ పీసి లో చెప్పిన పాయింట్స్ అవి చూడండి ఎంత వెళ్ళాడో ప్రసంగాత్ కతసంసాత్ నిశ్వాస సహ భోజనాత సహభోజనాత అంటే జబ్బు ఉన్నవాడు తిన్న కంచంలో వీడు తినడం ఇప్పుడు ఇప్పుడు కంచాల్లో తినటం మొదలు పెడితే మనం బతకలేము [నవ్వు] అంటే శాస్త్రకారుడు అబ్సర్వేషన్ ఉంది వాడి అబ్సర్వేషన్ కి మనం మనం హాట్స్ ఆఫ్ చేయాలి మార్గం లేదు అంటే జబ్బు ఉన్నవాడు తిన్న కంచంలో మనం
(39:30) తినకూడదు. ప్రసంగాత్ గత సంస నిశ సహభోజనాత్ ఏకసయ్య ఒకే మంచం పడుకోవడం ఏకసయ్య అంటే ఒక మంచం పడుకోవడం అంటే ఏంటి చొక లేకుండా పడుకుంటారు చెమట అంతా వస్తుంది ఆ బట్ట మీద ఇంకోడు చెమట లేకుండా దురుస్తాడు పడుకుంటాడు ఏకసయ్య కూడా జబ్బులు వస్తాయి ఏక వస్త్రం మీరు వాడిన వస్త్రం ఇంకోడు వేసుకుంటాడు షర్ట్ వస్త్రం అనులేపనం ఆ రోజుల్లో కూడా అనులేప ఉన్నాయి హెవి స్నోలు అని ఉన్నాయి అదే కనపడ ప్రసంగా ంగా గాత్ర సంశాత్ నిశ్వాసాత్ సహభోజనాత్ ఏక సయ్య ఆసన వస్త్ర మాల్యం మాల్యం అంటే ఏనండి ఒకడు పెట్టుకుని దండ ఇంకొకళ పెట్టుకుంటే పోలదండ వస్తుంది జబ్బు
(40:11) ఓకే మీరు అన్నారే ఆయుర్వేద విశిష్టత ఏమిటని ఇది ఆయుర్వేదష్టత వస్త్ర మాల్య అనులేపనం ఇవన్నీ కలిపినట్టయితే జబ్బులు రావడానికి ఎన్ని కారణాలు చెప్పాడు నిశ్వాస ప్రసంగా అన్నప్పుడు మనం ఇప్పుడు మనం కరోనాలో మాస్క్ పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటున్నాం వాడు పిలిచిన కానీ మనం పిల్చకుండా ఆయన దగ్గర తుప్పర్లు పడకుండా అంతే కదా అంతే అట్లా జబ్బులు రావడానికి అన్ని కరోనాలు చెప్పిన తర్వాత మనం వాటిని వాడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం.
(40:35) అట్లా సంక్రామక వధులు చెప్పాడు. తర్వాత జనపద ఇంకో వ్యాధ చెప్పాడు అంటే పాండమిక్ డిసీజెస్ జబ్బు వస్తుంది లక్ష లక్షలు ఎగిరిపోతారు మన కరోనా వచ్చింది. రిఫరెన్స్ చాలా మంది అటువంటి జబ్బులు కూడా ఆ రోజులో చెప్పాడు. దాని పేరు ఏమంటారు జనపద ధ్వంసం జనపదం అంటే మాస్ ఇంటోట వెళ్ళిపోతుంటారు అటువంటి జబ్బులు కూడా ఆ రోజు రిఫరెన్స్ ఉంది.
(40:54) ఓకే ఏదో జబ్బు రావడం కాదు జనపదం అంతా ద్వంసం అయిపోవడం ఆ రోజు రిఫరెన్స్ ఆనాటికి ఉంది జనపద ద్వంస రిఫరెన్స్ ఉంది ఆ రకంగా శాస్త్రకారుడు అట చెప్తూ వచ్చాడు జనపద ద్వంస రిఫరెన్స్ ఆనాటికి కూడా ఉంది. అది ఒక రిఫరెన్స్ ఉంది. నేనేదో డయాబెటిస్ రిసర్చ్ చేశను అని చెప్పాను కదా మాకు డయాబిటీస్ లో ఒక మందు ఉందండి. ఇప్పుడు హార్ట్ అటాక్ రాబోయే ముందు వచ్చిన తర్వాత మనవాళ్ళు ఆర్బిట్రేట్ నాలుక కింద పెట్టుకుంటారు.
(41:17) నాలుక కింద పెట్టే మందు ఉంది దాని సబ్లింగల్ అబ్సర్షన్ అంత మందు ఉంది దాని పేరు ఆర్బిట్రేట్ అందరికీ తెలిసిన డాక్టర్ అందరికీ అది పెట్టుకుంటే అటాక్ ప్రివెంట్ చేస్తాం అట్లా నాలుక కింద పెట్టుకుంటే జబ్బు తగ్గే రిఫరెన్స్ ఆయుర్వేదంలో ఉంది అప్పటిది అప్పటికి డయాబెటిస్ తగ్గే రిఫరెన్స్ ఒక మందు ఉంది అది నాలుక కింద పెట్టుకుంటే జరుగుతుందని అది తయారు చేయడానికి కష్టం ప్రాక్టీస్ చేస్తే చేస్తే అది ఒక పద్ధతి తయారు చేయడానికి కొంచెం కొన్ని డ్రగ్స్ దొరకాల్సి ఉంది.
(41:41) రిఫరెన్స్ ఉందని చెప్తున్నాను నేను సబ్లింగ అబ్సర్షన్ కూడా డయాబిటీస్ తగ్గే రిఫరెన్స్ ఉంది అది చాలా ఏవండి ఇప్పుడు కూడా ఉన్నాయా మందులు మందులు ఉన్నాయి కానీ చేయగలగాలి కాస్ట్ కద ప్రొసీజర్ ఎక్కువ ఓకే అంత ఓపిక చేసేవాళ్ళు ఎవరు లేరు కొన్ని నెల నెలలు నూరాలి నెల నెలలు ఫోటాలు పెట్టాలి అట్లా ప్రొసీజర్ ఉంది మందు ఉంది మందు పేరు కూడా తెలుసు శాస్త్రంలో మా క్వాలిఫైడ్ డాక్టర్స్ అందరికీ తెలిసేది కానీ చేయడం కష్టం చేయడం ప్రాక్టీస్ లేకపోయింది.
(42:04) ఆ రిఫరెన్స్ ఉందని చెప్తున్నాను ఆ రకంగా ఇంకో పాయింట్ ఉంది మనం ఎక్కడికనా కొత్త ఊరు వెళ్ళామ అనుకోండి అక్కడ నీళ్ళు పడలేము మనం అంటుంటాం గుర్తుందా మీకు అక్కడికి పోయినాం ఆ ఊళలో నీళ్ళు తాగా నీళ్ళు పడలేదు జరుగు వచ్చింది జరుగు చేస్తాను ఈ రిఫరెన్స్ ఆయుర్వేదంలో ఉంది నానా దేశ వారి జాత రోగం అని రిఫరెన్స్ ఉంది నానా దేశ అంటే నా విధమైన దేశాలు వారి అంటే నీరు వారి జాత అంటే నీటి వల్ల వచ్చిన రోగం అంటే వేరే చోటికి వెళ్తే అక్కడ మీకు నీరు పడకపోతే జబ్బు వస్తుంది డిఫరెన్స్ ఉంది ఎట్లా చెప్పకలేని ఆనాడు ఇ మనం చూస్తున్నాం అదే అవురు వెళ్ళాం అవు నీళ్ళు పడలేదు అంటూ
(42:35) ఉంటాం మనం ఆ నీళ్ళు పడకపోవడం అప్పుడు డిఫరెన్స్ ఉంది ఎప్పుడు సెకండ్ బిసి లో అది చాలా గొప్ప విశేషం దానికి మందు కూడా ఉంది. ఆ మందు వేసుకుంటే మీరు అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ జబ్బు రాదు అది ఇక్కడ అపరస్తం కాబట్టి నేను జబ్బు మందు పేరు ఇక్కడ చెప్పకూడదు. ఉ కామన్ గా అంటే సైంటిఫిక్ మెడిసిన్ అది మందు ఉంది మేము ప్రాక్టీస్ చేస్తాం కానీ ఈ ఈ సందర్భం మందు చెప్పే సందర్భం కాదు అందుకోసం చెప్పడ మందు ఉంది ఒకటే సింగిల్ మెడిసిన్ వేస్తే టాబ్లెట్ వేసుకొని మీరు వెళ్ళగలయితే ప్రివెంట్ చేస్తుంది కూడా అది ట్రీట్మెంట్ే కాదు టేబుల్ వేసుకొని ప్రివెంట్ చేస్తుంది కూడా వాడికి వెళ్తే
(43:07) మీరు ఎన్ని నీళ్ళు తాగినా నీళ్ళ ఎఫెక్ట్ ఉండదు. ఓకే అది మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఇప్పుడు అది అట్లా మందులు కూడా ఉన్నాయి.
No comments:
Post a Comment