నిత్యం విద్యార్థులు పఠించవలసిన శ్లోకములు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
గురు బ్రహ్మ, గురు విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు స్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
దత్తాత్రేయ సమారంభాం నృసింహాదిక మధ్యమామ్ సచ్చిదానంద పర్యన్తాం వందే గురు పరంపరం
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్బవతుమే సదా.
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే.
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః.
https://sadhanaaradhana.blogspot.com/
🔱🛐సాధన ఆరాధన - వ్యాసం 🕉️⚜️
No comments:
Post a Comment