మీరు కుడి చేతితో చేసే కొన్ని పనులను ఎడమ చేతితో చేయడం ద్వారా అనేక ఉపయోగాలు.... తెలుసుకోండి
Author Name:ANIMA...sacred space
Youtube Channel Url:https://www.youtube.com/@ANIMA...sacredspace
Youtube Video URL:https://www.youtube.com/watch?v=hAUYRSOWsNg
Transcript:
(00:01) [సంగీతం] హలో ఫ్రెండ్స్ శ్రీ గురుభ్యో నమః మన బ్రెయిన్ లో ఎప్పటికప్పుడు కొత్త ఫైరింగ్ అండ్ ఫైరింగ్ జరుగుతూనే ఉండాలండి కొత్త కొత్తవి క్రియేషన్స్ స్టార్ట్ అవుతూనే ఉండాలి. అది చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అది ఎలా జరుగుతుందో చూపిస్తూనే ఉండాలి చిన్నప్పుడే పెరుగుతున్న పెరిగే పిల్లలకి అట్మాస్ఫియర్ మనం అందరితోనూ ఎక్కువగా సొసైటీతో మింగిల్ చేసినప్పుడు కలిపినప్పుడు వాటిని కొత్త కొత్త వాటిని వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటే కొత్త కొత్త న్యూరల్ నెట్వర్క్స్ అన్ని ఫామ్ అవుతుంటాయి. ఈ
(00:46) కొత్త న్యూరల్ నెట్వర్క్స్ అనేవి భవిష్యత్తులో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పైన ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవాలన్నా మంచి మంచి ఐడియాస్ రావాలన్నా చిన్నప్పుడే ఈ వైరింగ్ అండ్ ఫైరింగ్ అద్భుతంగా జరగాలి. దానికి మనకు నేచర్ చాలా సహాయపడుతుంది. నేచర్ లో తిప్పడము చెట్లను చూపించడము వాటి యొక్క ఎనర్జీస్ గురించి చెప్పడము డిఫరెంట్ లాంగ్వేజెస్ తో మాట్లాడడం పిల్లలతో డిఫరెంట్ లాంగ్వేజెస్ తో ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడితే పిల్లల్లో వాళ్ళక అంత తొందరగా ఆ నెట్వర్క్స్ కొత్త కొత్తవి చిన్నప్పుడు చాలా ఈజీగా ఫామ్ అయిపోతుంటాయండి. కానీ ఒక
(01:32) ఏజ్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ 8 ఇయర్స్ ఈ వైరింగ్ అండ్ ఫైరింగ్ స్లో డౌన్ అవుతుంది. దీనిని పెద్దవాళ్ళు యక్టివ్ చేసుకోగలగాలి. యక్టివ్ చేసుకోగలగాలి లేకపోతే ఐడియాస్ క్రియేటివిటీ ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడుఉన్న వ్యవస్థలో మనకు కొత్త ఐడియాస్ రావాల్సినదే అవునా కాదా కొద్దిమందికి అవసరం లేదుఅంటారు సెల్ ఫోన్ పిచ్చోళ్ళు ఏమి అడిక్షన్స్ తో ఉన్నవాళ్ళు వాళ్ళకి అవసరం లేదు కానీ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు సమాజానికి ఏమైనా సరే చేయాలి తద్వారా మనం కూడా మన స్థితి కూడా పెరగాలి అనుకున్న వాళ్ళకి కొత్త వైరింగ్ అండ్ ఫైరింగ్ న్యూరల్ నెట్వర్క్స్ చాలా అంటే
(02:15) చాలా అవసరం ఇది మనకు మేనిఫెస్టేషన్స్ ప్రాసెస్ లో కూడా చాలా హెల్ప్ అవుతాయి. అటువంటి ప్రొసీజర్స్ నేను మీకు కొన్ని ఇప్పుడు చెప్తాను. నెంబర్ వన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ అండి మనకు చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇవే రైట్ హ్యాండ్ తోనే రిపీటెడ్ గా రాయడం తద్వారా రైట్ హ్యాండ్ రాస్తున్నప్పుడు లెఫ్ట్ బ్రెయిన్ ఆక్టివ్ అవుతుంది.
(02:42) లెఫ్ట్ హ్యాండ్ అంటే ఏంటి లాజిక్ కి సంబంధించిన బ్రెయిన్ ఈ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ చేస్తూ ఉండేటప్పుడు వి విల్ బి మోర్ విత్ ద లాజిక్ ఎక్కువగా లాజిక్ లో చూడడం ఇది మంచిదా కాదా ఉంటుంది అది మంచిది లాజిక్ లో ఉండడం తప్పని చెప్పడం లేదు బట్ రైట్ బ్రెయిన్ వచ్చి ఇస్ ఫర్ క్రియేటివిటీ ఇస్ ఫర్ ద న్యూ ఐడియాస్ ఈ రెండు బాలెన్సింగ్ లో ఉండాలి.
(03:07) ఈ రెండు బాలెన్సింగ్ లో ఉండాలి అనుకున్నప్పుడు మనం రైట్ బ్రెయిన్ ని కూడా యక్టివ్ చేయాలి. ఈ రైట్ బ్రెయిన్ యక్టివ్ అనేది మనకి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ పనిచేస్తుంది. మీకు ఇష్టం వచ్చింది రాయండి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఫ్యూచర్ లో దానిని లెఫ్ట్ హ్యాండ్ తో రాయండి. నేను అనుకుంటాను ఐ వాంట్ టు బి ఏ గ్రేట్ హీలర్ అనేసి ఐ వాంట్ అనేదాన్ని తీసేసి ఐ యామ్ ఏ గ్రేట్ హీలర్ అని చెప్పి మార్చి వాంట్ అనేది ఫ్యూచర్ దాన్ని నేను ప్రెసెంట్ లో పెట్టేసి ఐ యామ్ ఏ గ్రేట్ హీలర్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ తో రాయడం ఐ యామ్ ఏ గ్రేట్
(03:49) హీలర్ ఐ యామ్ ఏ గ్రేట్ హీలర్ అని ఒక 10 టు 15 టైమ్స్ ఈ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ఎంత అద్భుతాలు సృష్టిస్తుందో మనిఫెస్టేషన్ ప్రాసెస్ లో మీరే గమనించండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కాకుండా మిర్రర్ రైటింగ్ అని కూడా ఉంటుందండి. మిర్రర్ రైటింగ్ మిర్రర్ రైటింగ్ ని అద్భుతంగా మనం ప్లాన్ చేయాలి. దానిని మనం రాసేది ఏంటి లెఫ్ట్ టు రైట్ రైట్ నుంచి లెఫ్ట్ కి మిర్రర్ రైటింగ్ అంటే ఏంటి మిర్రర్ లో చూసినప్పుడు మనకు బాగా కనిపించాలి సరిగ్గా కనిపించాలన్నమాట.
(04:28) ట్రై చేయండి ఒకసారి నేనైతే ప్రాక్టీస్ చేస్తాను నేను రాయగలను. మిర్రర్ రైటింగ్ నాకు వచ్చు లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూంటాను ఎందుకంటే నా రైట్ బ్రెయిన్ నేను యక్టివ్ గా చేసుకోవాలి కదా సో ఈ మిర్రర్ రైటింగ్ ప్లాన్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ ప్లాన్ చేయండి. ఇంకొకటి సింపుల్ సింపుల్ విషయాలు ఏవైనా సరే మనం డైలీ చేస్తూంటాం కదా అంటే పొద్దున్న లేస్తానే బ్రషింగ్ చేయడం బ్రషింగ్ దేంతో రైట్ హ్యాండ్ తో చేస్తాం అట్లా కాకుండా లెఫ్ట్ హ్యాండ్ తో చేయండి.
(05:00) లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తున్నప్పుడు కొంచెం రోగ రెండు రోజులు ఇబ్బంది పెడుతుంది బట్ ద రైట్ బ్రైన్ విల్ గెట్ అక్కడ క్రియేటివిటీ స్టార్ట్ అవుతుందన్నమాట సో తద్వారా మనకు కొన్ని న్యూరల్ కొత్త కొత్తవి న్యూరల్ నెట్వర్క్స్ ఫామ్ అవుతాయి. ప్లస్ మనకు ముగ్గులు వేయడం అండి ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే ముగ్గులు ఇవి ఏవి మన సంక్రాంతి ముగ్గులు ఉంటాయి చూసారా వంకీ చుక్కలు పెట్టి వంకీలు వంకీలు వంకీలు పెట్టి చేస్తాం అది ఎంత అద్భుతమైన ప్రక్రియ అంటే యు జస్ట్ కెనాట్ ఇమాజిన్ మీరు అసలు అనుకోరు కూడా అనుకోరు ఆ ముగ్గులు వేయడం రోజుకి ఒక 10 నిమిషాలు
(05:42) ప్రాక్టీస్ చేయండి రైట్ హ్యాండ్ తో అయినా పర్వాలేదు లెఫ్ట్ హాండ్ హాండ్ తో అయినా పర్వాలేదు ఫర్ ద కొత్త న్యూరల్ నెట్వర్క్ లాండ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేసినా రాతకు సంబంధించింది లెఫ్ట్ హ్యాండ్ తో చేయండి మీ మేనిఫెస్టేషన్ న్యూరల్ నెట్వర్క్స్ ఎటువంటి కొత్త కొత్త ఐడియాస్ వస్తుంటాయో గమనించండి. ఓకే ఫ్రెండ్స్ ఇంకా వంట చేయడం వాటిని కూడా రైట్ హ్యాండ్ కాకుండా అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో గెరిటన్ కూడా తిప్పడం కొన్ని కొన్ని సింపుల్ సింపుల్ లెఫ్ట్ హ్యాండ్ ని ఎక్కువగా యూస్ చేయండి.
(06:18) తద్వారా మీకు మేనిఫెస్టన్ లోకి సహాయపడుతుంది. న్యూరల్ నెట్వర్క్స్ కూడా కొత్త కొత్త ఫామే కొత్త న్యూ ఐడియాస్ రావడం ప్రాబబిలిటీస్ పాసిబిలిటీస్ కనిపించడం జరుగుతుంది. తప్పకుండా పాటించండి ఫ్రెండ్స్ మీ యొక్క అభిప్రాయాన్ని నాకు కింద కామెంట్ రూపంలో పెట్టండి. ఆల్ ద బెస్ట్.
No comments:
Post a Comment