షట్ చక్రాల దివ్య రహస్యం" by Jeeveshwara Yogi our great Master ...
Author Name:Supreme Shivam
Youtube Channel Url:https://www.youtube.com/@supremeshivam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9xrmSQ5y9ZY
Transcript:
(00:00) శివోహం ఈ వీడియో చూస్తున్న జిజ్ఞాసులకు జ్ఞానులకు యోగులకు ఋషులకు అందరికీ ఇదే నా నమస్కారం ఇంతకుముందు మనం కుండలిని అంటే ఏమిటి కుండలిని జాగృతం అయిన తర్వాత అంటే కుండలిని జాగృతం చేసుకోవడానికి మనం ఎటువంటి పద్ధతులు ఉపయోగిస్తున్నాము అనేది తెలుసుకుందాం. సో దాంట్లో మనకు ఒక ఫోర్ స్టెప్స్ విధానము అనేది చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టెప్ లో బ్రహ్మరంద్రాన్ని ఓపెన్ చేసుకొని కుండలిని జాగృతం చేసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్ సో బ్రహ్మరంద్రము అంటే ఇక్కడ మనకు తల మధ్య భాగంలో ఉంటుంది దాన్ని బ్రహ్మరంద్రము అని అంటాం.
(00:44) సో అక్కడి నుంచి ఎనర్జీ తీసుకొని మన వెన్నుముక్క చివరి భాగంలో ఏదైతే నిద్రావస్థలో ఉన్న ఆ కుండలిని జాగృతం చేసుకోవాలి ఇది మొదటి స్టెప్ రెండవ దాంట్లో మనకు నాడులు అంటే పింగలానాడి ఇడా నాడిని రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని సమన్వయ పరుచుకొని మనం సుషుమ్న నాడిలోకి వెళ్ళాలి ఇది రెండవ స్టెప్ మూడవ స్టెప్ చక్రాలను జాగృతి చేసుకోవాలి సో మీకు ఇంతకుముందే చెప్పినట్టు కుండలిని జాగృతం వేరు చక్ర జాగృతం రెండు వేరు వేరు నాలుగవది జాగృతమైన కుండలిని సుషుమ్న నాడిలోని బ్రహ్మనాడి గుండా అంటే సుషుమనా నాడిలో మళ్ళీ మనకు
(01:31) మూడు ఉపనాడులు ఉంటాయి వాటిని వజ్రిని చిత్రిని బ్రహ్మనాడి అని అంటాం. సో బ్రహ్మనాడి గుండా సుషుమ్నా నాడి లోని బ్రహ్మనాడి గుండా మూలాధారం నుంచి సహస్రారం వరకు తీసుకువెళ్ళాలి. సో నౌ ఇప్పుడు నాడుల గురించి తెలుసుకుందాం. సో మనలోని ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి శ్వాస తీసుకుంటూనే ఉన్నాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన లోపల ఈ 72వ000 నాడుల్లో మూడు నాడులు అనేటివి ఎప్పుడూ ఏదో ఒక విధంగా పనిచేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఈ నాడులు అంటే పింగలానాడి అంటే ఏమిటి ఇడానాడి అంటే ఏమిటో మనం
(02:15) తెలుసుకుందాం. సో పుట్టిన ప్రతి ఒక్క జీవి పుట్టినప్పటి నుంచి శ్వాస తీసుకుంటున్నాడు కానీ అతనికి తెలియని విషయం ఏమిటంటే తన ముక్కురంద్రంలోంచి ఏదో ఒక ముక్కురంద్రం ద్వారానే గాలి అనేది వస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఇప్పుడు కావాలంటే జస్ట్ వీడియోని పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా చెక్ చేసుకోవాలంటే మీ పై పెదవి పైన కొంచెం మీ వేలు ఈ విధంగా పెట్టి కొంచెం తలని ఈ విధంగా వంచి మీ పొట్టని కొంచెం లోపలికి గనుక నెట్టినట్టు అవుతే [గురకలు] ఇలా గనుక మీరు నెట్టగలిగితే మీ రెండు ముక్కులోంచి ఏదో ఒక ముక్కు ద్వారా మీకు శ్వాస అనేది నడుస్తూ ఉంటుంది. ఒకవేళ గనుక
(02:59) మీ కుడి ముక్కులోంచి గనుక నడుస్తూ ఉంటే దాన్ని మనం పింగలా నాడి అని అంటాం. అదే ఎడమ ముక్కులోంచి గనుక నడుస్తూ ఉంటే దాన్ని మనము ఇడా నాడి అని అంటాం. సో ఎప్పుడైతే ఈ రెండు నాడుల గుండా మనము ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటామో దాన్ని మనము సుషుమ్నా నాడి అని అంటాం. ఈ సుషుమ్న నాడి లో కూడా మనకు ఇంతకుముందు తెలుసుకున్నట్టు బ్రహ్మ నాడి గుండానే కుండలిని అనేది పయనింప చేయాలి దాన్ని తీసుకు వెళ్ళాలి సో ఇది మనము ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడే అవుతుంది దీనికి చాలామంది నాడి యోగ సాధన నాడీ శోధన ప్రాణాయామాలు రకరకమైన రకరకాలైన సాధనలు చేస్తూ ఉంటారు. సో నేను నేర్పించే
(03:44) పద్ధతిలో కేవలం ఒక మంత్రము ద్వారా నేను ఒక మంత్రం చెప్పినప్పుడు మీరు ఆ మంత్రాన్ని గనుక కరెక్ట్ వే లో గనుక ఉచ్చరిస్తే అప్పుడు మీ యొక్క రెండు నాడులు బ్యాలెన్స్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ నాడులను బ్యాలెన్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క చక్రాన్ని జాగృతం చేసుకోవాలి. సో చక్రాలు అంటే ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.
(04:11) చక్రాలు సో ప్రతి ఒక్క మనిషికి 114 చక్రాలు ఉంటాయి. వాటిలో 7 మేజర్ చక్రాస్ అని అంటాం 21 మైనర్ చక్రాస్ అని అంటాం 86 మైక్రో చక్రాస్ అని అంటాం. దీంట్లో రెండు చక్రాలు మన శరీరం బయట ఉంటాయి. సో ఈ చక్రాలుసెవెన్ మేజర్ చక్రాస్ గురించి మీరు చాలా వినే ఉంటారు సో దాంట్లో ముఖ్యమైనది మొట్టమొదటిది మూలాధార చక్రము రెండవది స్వాధిష్టాన చక్రము మూడవది మణిపూరక చక్రము నాలుగవది అనాహత చక్రము ఐదవది విశుద్ధి చక్రము ఆరవది ఆజ్ఞ చక్రము ఏడవ
(04:59) దాన్ని మనం సహస్రారము అంటాం ఎప్పుడైతే కుండలిని మూలాధారం నుంచి సహస్రారం వరకు చేరుకుంటుందో అప్పుడు మనము ఈ యొక్క కుండలిని యోగం సంపూర్ణంగా అవుతుంది. సో ఫస్ట్ మూలాధార చక్రము దాని గురించి కొంచెం తెలుసుకుందాం. సో ప్రతి ఒక్క చక్రానికి ఒక్కొక్క అధిష్టాన దేవుడు ఉంటాడు. సో ప్రతి ఒక్క దానికి దలాలు ఉంటాయి.
(05:29) సో ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రానికి గణపతి లేదా విఘ్నేశ్వరుడు అనే దేవతను మనము ముఖ్యంగా తీసుకుంటాం. సో ఇక్కడ మనకు నాలుగు పెటల్స్ అంటే నాలుగు దలాలు ఉంటాయి. సో ఈ పెటల్స్ ఈ దలాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? సో లెట్ అస్ సే ఒక 100% అంటే ఒక చక్రము 100% జాగృతం అవ్వాలి అనింటే ఈ నాలుగు లేదా ఆ చక్రం యొక్క ఎన్ని దలాలు ఉన్నాయో అవి జాగృతం అవ్వాలి.
(06:03) ఉదాహరణకి మూలాధారధార చక్రంలో నాలుగు దళాలు ఉన్నాయి కాబట్టి సో ఈ మూలాధార చక్రము పూర్తిగా జాగృతం అవ్వాలి అని అంటే ఈ నాలుగు దళాలు జాగృతం అవ్వాలి అంటే ఒకవేళ 100వ/ఫ పెటల్స్ ఈక్వల్టు 25% అంటే ఒక్క దలము 25% ఆఫ్ ద కంప్లీట్ చక్రం అవుతుంది సో అలా ప్రతి ఒక్క చక్రాస్కి ఎన్ని పెటల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆజ్ఞ చక్రంలో రెండు ఉంటాయి సో రకరకాల చక్రాలకు ప్రతి ఒక్క చక్రాలకు వేరు వేరుగా ఉంటుంది.
(06:41) సో ఎన్ని చక్రాలకు వాటి యొక్క దలాలు ఉంటాయో అవి జాగృతం అవుతేనే కంప్లీట్ గా ఆ యొక్క ఆ చక్రం అనేది ఫుల్ గా అవేకన్ జాగృతం అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ అధిష్టాన దేవుడు మనకు అదే కాకుండా ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క చక్రానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది కొన్ని లక్షణాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రానికి గనక తీసుకుంటే దీన్ని మనం బేసికల్ గా సర్వైవల్ అంటే మన యొక్క జీవితము సర్వైవ్ అవ్వడానికి అంటే నిత్యము మనం ఏదైతే చేస్తూ ఉంటామో సర్వైవల్ అనేది మూలాధార చక్రం యొక్క ముఖ్యమైన ైనది సో ఇక్కడ ఈ చక్రము ఎప్పుడైతే జాగృతం అవుతుందో
(07:30) అప్పుడు మనిషి తన ఇప్పటివరకు ఉన్న జంతు లక్షణాలను వదిలేసి ఒక మానవత్వం వైపుకి అంటే ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళుతూ ఉంటాడు. సో ప్రతి ఒక్క చక్రము అతని యొక్క చేతనావస్థను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మూలాధార చక్రంలో ఉన్నప్పుడు అతని చేతనావస్థ పసత్వం నుంచి మానవత్వం వైపుకి మరలుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఒకవేళ ఆ స్వాదిష్టానానికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ అతని యొక్క చేతనావస్థ పరివర్తనం జరుగుతూ ఉంటుంది.
(08:05) ప్రతి ఒక్క చక్రము మన లోపల ఉన్న మన యొక్క మనస్సుని లేదా మన శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి అంటే నెక్స్ట్ చక్రం వచ్చేసేసి మనకు స్వాధిష్టాన చక్రం. ఈ స్వాధిష్టాన చక్రానికి అధిపతి మనము ప్రజాపతి అని అంటాము లేదా బ్రహ్మదేవుడు సో ఇక్కడ సృజనాత్మకత అనేది చాలా ముఖ్యమైనది. సో ఇక్కడ మనకు ఆరు దళాలు ఉంటాయి. సో ఈ ఆరు దలాలు అంటే 100/ 6 = సో సమ్ సో ఎప్పుడైతే 100/6 చేస్తామో అది మనకు అమౌంట్ వచ్చిన దాన్ని సో దట్ ఈస్ ఎప్పుడైతే 100 గా స్వాధిష్టాన చక్రం యొక్క
(08:50) అధిపతి ప్రజాపతి లేదా బ్రహ్మ అని అంటాము ఇక్కడ మనకు ఆరు దలాలు ఉంటాయి సో ఇక్కడ మన యొక్క కలర్ వచ్చేసేసి ఆరెంజ్ [గొంతు సవరించుకోవడం] కలర్ కలర్ లో ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి ఒకొక కలర్ కూడా ఉంటుంది. సో లెట్ అస్ సే మూలాధారం గనుక తీసుకుంటే అక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది. ఇక్కడ మనకు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈ యొక్క దీని యొక్క స్పెషాలిటీ అంటే ఈ చక్రం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే క్రియేటివిటీ లేదా సృజనాత్మకత అని అంటూ ఉంటాము.
(09:26) సో ఈ ప్రతి ఒక్క చక్రాకి దానికి సంబంధించిన ఒక తత్వం అనేది ఉంటుంది మూలాధార చక్రానికి మనకు పృథ్వి తత్వం ఉంటుంది అదే గనుక మనకు స్వాధిష్టాన చక్రానికి గనుక తీసుకుంటే ఇక్కడ మనకు జలతత్వము అనేది మనకు ఉంటూ ఉంటుంది. సో ఈ చక్రం యొక్క ముఖ్యమైన థింగ్ లైక్ సెక్సువల్ యాక్టివిటీ సెక్స్ కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్న కిడ్నీస్ కి సంబంధించినవన్నీ ఈ యొక్క స్వాధిష్టాన చక్రానికి సంబంధించినవై ఉంటాయి.
(09:59) నెక్స్ట్ మనకు థర్డ్ చక్రము లేదా మణిపూరక చక్రము అని అంటూ ఉంటాము. ఈ మణిపూరక చక్రానికి యొక్క అధిష్టాన దేవుడు వచ్చేసి మనకు లక్ష్మీపతి లేదా విష్ణుమూర్తి అని అంటూ ఉంటాము. సో ఇక్కడ మనకు 10 దలాలు ఉంటాయి. సో ఇది ఒకటి మనకు ఎల్లో కలర్ లో ఉంటుంది. సో ఇక్కడ మనకు అగ్నితత్వము అనేది ఉంటుంది. సో కొంతమంది కుండలినిలో టూ టైప్స్ ఆఫ్ ప్రాక్టీషనర్స్ సాధన చేసేవాళ్ళు ఉంటారు ఎస్పెషల్లీ టిబెటియన్స్ ఎప్పుడైతే వాళ్ళు కుండలిని సాధన చేస్తారో వాళ్ళు మణిపూరక చక్రం నుంచి సాధన అనేది చేస్తారు కానీ మన హిందూ ధర్మం ప్రకారం మూలాధారం నుంచే స్టార్ట్ అవుతుంది. మూలాధారం నుంచే మనము
(10:46) చక్ర అవేకనింగ్ చక్రాస్ అన్ని తీసుకుంటూ ఉంటాం. సో దీని యొక్క స్పెషాలిటీ అంటే ఈ మణిపూరక చక్రం యొక్క స్పెషాలిటీ ఏమిటి అనింటే ఇక్కడ మనము కంప్లీట్ గా మనకు సాటిస్ఫాక్షన్ లేదా ఇక్కడ మనకు మనీకి సంబంధించిన లేదా ధనానికి సంబంధించింది మొత్తం ఇక్కడ ఉంటుంది. సో మనకు ఇది త్రీ చక్రాస్ అంటే మూలాధార చక్రము స్వాదిష్టాన చక్రము మణిపూరక చక్రము ఈ మూడింటిని కలిపితే మనం లోవర్ చక్రాస్ అంటే దిగువ చక్రాలు అని అంటూ ఉంటాం.
(11:21) సో ఫస్ట్ మూలాధార చక్రము దానికి ఎప్పుడైతే మన మూలాధార చక్రం మొత్తము మన యొక్క ఆరోగ్యానికి సంబంధించినదై ఉంటుంది. అదే గనుక మనం స్వాదిష్టాన చక్రానికి గనుక తీసుకుంటే మనకు సంబంధ బాంధవ్యాల గురించి సంబంధించింది మొత్తం ఇక్కడ ఉంటుంది. తర్వాత ధనము లేదా మనీ రిలేటెడ్ థింగ్ మొత్తము మనకు మణిపూరక చక్రంలో ఉంటూ ఉంటుంది.
(11:47) సో ఈ త్రీ చక్రాస్ అనేటివి లోవర్ చక్రాస్ ఈ త్రీ చక్రాస్ అనేటివి ప్రతి ఒక్క మనిషి ఎప్పుడైతే కుండలిని జాగృతం చేసుకుంటాడో ఈ త్రీ చక్రాస్ లో అంటే ఈ మూడు చక్రాస్ లోనే కొట్టుకుంటూ అంటే పైకి వెళ్లకుండా ఈ మూడింటి పైనే తిరుగుతూ ఉంటూ ఉంటాడు. సో ఎప్పుడైతే ఈ థర్డ్ చక్ర దాటితే వీటిని అంటే అనాహత చక్రం నుంచి మనము హైయర్ చక్రాస్ లేదా ఉన్నతమైన చక్రాలు అని అంటూ ఉంటాం.
(12:19) సో అనాహత చక్రానికి మనకు అధిష్టాన దేవుడు వచ్చేసేసి గౌరీపతి లేదా శివుడు ఇక్కడ మనకు సకార రూపంలో సో లేదా సగుణ రూపంలో ఉంటూ ఉంటాడు. సో అంటే మనం చూసుకునే పార్వతీ దేవి సమేతంగా అంటే గణేషుడితో సహా ఉండే యొక్క ఏదైతే మనం చూస్తామో అక్కడ సగుణము అనేది మన అనాహత చక్రంలో ఉంటూ ఉంటుంది. సో దీంట్లో మనకు 12 దలాలు ఉంటూ ఉంటాయి. ఈ 12 దలాలు డివైడెడ్ బై 100 చేస్తే మనకు ఈ 12 దలాలు ఎప్పుడైతే కంప్లీట్ గా ఓపెన్ అవుతాయో అప్పుడు ఈ చక్రం మొత్తం జాగృతం అవుతూ ఉంటుంది.
(13:00) సో దీని స్పెషాలిటీ ఏంటి అనింటే లవ్ లేదా ఇక్కడ మనకు మనకు విశ్వ ప్రేమ అనేది మెయిన్ గా ఉంటూ ఉంటుంది. సో మనం ఒకవేళ గనుక తీసుకుంటే ఇస్లాంలో కూడా కుండలినియోగ సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా అంటే మూలా మనకు మూలాధారం నుంచి కాకుండా మణిపూరకం నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఈ మణిపూరకం నుంచి నఫ్స్ అని అంటారు. నఫ్స్ ఇక్కడ సహస్రారాన్ని అక్వా అని అంటారు.
(13:32) సో ఈ నఫ్స్ నుంచి అంటే మణిపూరకం నుంచి ఇలా తీసుకు వెళ్లి అక్వా అంటే సహస్రారానికి తీసుకువెళ్లి ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు హృదయ స్థానానికి వస్తారు. ఇక్కడ వాళ్ళు తమ [గురకలు] యొక్క దేవుడు అల్లాహ్ అనేది ఉంటాడు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అనేది భావన. సో ఇది చాలా మటుకు ఇస్లాంలో సూఫీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో కొంతమంది హైయెస్ట్ అంటే హై సాధనలు చేస్తూన్న వాళ్ళు కూడా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు.
(14:03) సో ఈ హృదయస్థానం అనేది చాలా విశిష్టమైనది చాలా మటుకు హీలర్స్ ఎవరైతే హీలింగ్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళ యొక్క అనాహత చక్రం అనేది చాలా యక్టివ్ గా ఉంటుంది. ఒకవేళ మీరు గనుక ఈ హీలర్ అవ్వాలి అని అనుకుంటే మీ అనాహత చక్రం అనేది చాలా యక్టివ్ గా ఉండాలి ప్యూర్ గా ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో నౌ నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చేసేసి విశుద్ధి చక్రం నెక్స్ట్ ఫిఫ్త్ చక్రము సో ఈ విశుద్ధి చక్రంలో మనకు అధిష్టాన దేవుడు వచ్చేసరికి జీవుడు సో మనకు జీవుడు అని అంటాం అంటే ఇప్పటివరకు మన యొక్క శరీరంలో ఐదు తత్వాలతోని ఉన్నాము ఎప్పుడైతే ఈ చక్రాన్ని కనుక మనం కంప్లీట్ గా జాగృతం
(14:48) చేసుకుంటామో అప్పుడు మనం మనము ఈ తత్వాల నుంచి విముక్తి పొందుతూ ఉంటాము. సో అందుకోసమని దీనికి అధిష్టాన దేవుడు వచ్చేసేసరికి జీవుడు అని అంటాం. సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసేసేసి ఆజ్ఞ చక్రం ఆజ్ఞ చక్రంలో రెండు దలాలు ఉంటాయి దీనికి అధిష్టాన దేవుడు వచ్చేసేసరికి ఈశ్వరుడు అని అంటూ ఉంటాము. సో ఇక్కడ శివుడు నిర్గుణ రూపంగా ఉంటాడు.
(15:20) సో మనకు మన హిందూ ధర్మంలో మనకు రెండు దేవతల మూర్తులు ఉన్నారు వాళ్ళు సగుణ నిర్గుణ రూపాలుగా పూజింపబడుతూ ఉంటారు ఒకటి శివుడు నార్మల్ గా ఫిజికల్‌గా అంటే ఆ జటలు ఆ రుద్రాక్షలు వేసుకొని ఒకటి సగుణ రూపము నిర్గుణ రూపము వచ్చేసరికి లింగము లింగంగా పూజ చేస్తూ ఉంటారు సో అదే మనకు విష్ణుమూర్తిని గనుక చూసుకుంటే విష్ణుమూర్తి యొక్క ఆ యొక్క పాము పైన పడుకొని ఉండడం అదొకటి సగుణ రూపకంగా చూసుకుంటూ ఉంటారు అదే కాకుండా నిర్గుణంగా సాలగ్రామంగా ఆయన్ని నిర్గుణ రూపంలో పూజిస్తూ ఉంటారున్నమాట సో మిగతా దేవతలందరూ సగుణమూర్తులుగానే చాలా మటుకు ఉంటూ ఉంటారు. సో నెక్స్ట్ ఇక్కడ మనకు
(16:05) నిర్గుణాకారంలో అంటే నిర్గుణ రూపంలో ఆ ఈశ్వరుడు ఉంటాడు అన్నమాట. సో అందుకే లైక్ ఇక్కడ నుంచే మన యొక్క దీన్ని మనము థర్డ్ ఐ లేదా దివ్య చక్షువు అని కూడా అంటూ ఉంటారు ఎప్పుడైతే మనం ఈ ఆజ్ఞ చక్రం గనుక ఓపెన్ అవుతుందో అంటే జాగృతం అవుతుందో అక్కడ మనకు మనం ఏదైనా సరే చూసే యొక్క శక్తి వస్తుంది దాన్నే మనం ఇంగ్లీష్‌లో క్లయర్ వాయింట్ అంటాం క్లయర్ వాయిన్స్ సో నార్మల్ గా ప్రతి ఒక్క వ్యక్తికి నాలుగు రకాలమైన క్లయర్స్ అంటే శక్తులు ఉంటూ ఉంటాయి ఫస్ట్ క్లయర్ వాయన్స్ అంటారు దేన్నైనా ఎనర్జీని అంటే శక్తిని చూడ్డాన్ని క్లయర్ వాయిన్స్ అంటారు క్లయర్ ఆడియంట్ అంటే ఎనర్జీ వినడం
(16:48) కొంతమంది చెవులో వినబడుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది శక్తిని వింటూ ఉంటారు తర్వాత క్లయర్ సెంటియంట్ అంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఒక గుడికి వెళ్లారు అనుకోండి ప్రశాంతంగా ఫీల్ అవుతారు లేదా ఒక ప్లేస్ కి వెళ్లారు ఒక దగ్గర వాళ్ళు పోట్లాడుతున్నారు అక్కడ మీరు నెగిటివ్ గా ఫీల్ అవుతారు అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి భయంగా సో రకరకాల ఫీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని క్లయర్ సెంటియంట్ అని అంటాం.
(17:17) తర్వాత క్లయర్ కాగ్నియంట్ అంటే మనము ఏదన్నా పుస్తకాలు చదివి దాన్ని సాధన చేస్తూ మళ్ళీ సాధన చేస్తూ పుస్తకాలు చదువుతూ మనము యొక్క మన ఆత్మ వికాసం అనేది జరుగుతూ ఉంటుంది దాన్ని మనం క్లయర్ కాగ్నిజెంట్ అంటూ ఉంటాం. సో ఈ విధంగా నాలుగు రకాలైన శక్తులు ప్రతి ఒక్క మానవునికి ఉంటుంది అంటే క్లయర్ సిఎల్ఏఐ ఆర్ అని అంటాము సో ఏ క్లయర్ అంటే ఏది శక్తి మనదో తెలుసుకొని దానికి అనుగుణంగా మన శక్తులను డెవలప్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి సో ఇక్కడ క్లయర్ వాయిన్స్ అంటే మనము ఎనర్జీని చూడ్డము దివ్య చక్షువు అనేది చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే మన మూడవ కన్ను ఓపెన్ అవుతూ ఉంటుందో సో చాలామంది
(18:00) చాలా రకరకాలుగా అంటే మూడో కన్ను థర్డ్ ఐ యక్టివేషన్ చెప్తూ ఉంటారు అసలు థర్డ్ ఐ ఎక్కడ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో కొంతమంది లైక్ మన ఈ కన్ను లాగానే ఆ కన్ను ఉంటుందని చూపెడతారు బట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మన మూడో కన్ను ఇక్కడ మనకు నిలువుగా అంటే లైక్ ఇలా నిలబడి ఉన్నట్టుగా ఈ ప్లేస్ లో ఉంటూ ఉంటుంది. సో దీన్ని మనం థర్డ్ ఐ అని అంటాము ఈ ప్లేస్ లో సో నెక్స్ట్ మనక వచ్చేసేసి సహస్రార చక్రము సో దిస్ ఇస్ ద ఫైనల్ చక్రము సో ఇక్కడ మనకు జీవుడు ఈశ్వరుడు లేదా శివుడులో జీవుడు అనేవాడు ఐక్యమైపోతాడు.
(18:39) సో దీంట్లో మనము ఈ త్రీ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అంటే మనం విశుద్ధి చక్రంలో అతను జీవుడు అని తెలుసుకుంటాడు తర్వాత ఆజ్ఞ చక్రానికి వచ్చినప్పుడు ఈశ్వరుడు అంటే దేవుడు అనేవాడు ఎవరు అనేది తెలుసుకుంటాడు అదే గనుక సహస్రారానికి వచ్చినప్పుడు తానే దేవుడు లేదా తానే అంతటిలో ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా మనకు చక్రాలు అనేటివి ఒక్కొక్క చక్రము దాని యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాము మళ్ళీ తరువాయి భాగంలో ఇంకా కొత్త విషయాలను తెలుసుకుందాం శివో [బెల్]
No comments:
Post a Comment