భూత ప్రేత పిశాచాలు ఎన్ని రకాలు? | How Many Types of Ghosts Exist? | Shiva Shankar Sastry
Author Name:Astro Time
Youtube Channel Url:https://www.youtube.com/@AstroTimeOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=wf6ekOuqhBI
Transcript:
(00:01) [సంగీతం] నమస్కారం గురువుగారు నమస్తే అండి గురువుగారు భూతము ప్రేతము పిశాచము యక్షిని వీటన్నిటికీ వ్యత్యాసం ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి భూత ప్రేత పిశాచాలు అంటుంటారు ఈ భూత ప్రేత పిశాచాలే కాకుండా డాకిని గ్రహం అని కామిని గ్రహం అని మోహిని గ్రహం అని బ్రహ్మ రాక్షస గ్రహాలని ఇట్లా కొన్ని గ్రహాలు ఉన్నాయి భూతము అని అంటే భూతానికి పవర్ ఎక్కువ భూతము శారీరక బలం ఎక్కువ భూతగ్రస్తుడికి శారీరకంగా బలం ఉంటుంది.
(00:42) వాడు ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా కూడా లెక్క లేకుండా ఎదుల్చుకొని వెళ్ళిపోగలడు అది భూతం పట్టటం అయితే భూతము పట్టినవాడు ఎప్పుడూ సాధారణంగా ఉత్సాహంగానే ఉంటారు కానీ ఏదో దిగులు పడ్డవాడి మాదిరిగా ఉండరు భూతగ్రస్తుడికి భూతము తొందరగా ఆవేశం కాదు భూతగ్రస్తుడికి ఇటువంటి లక్షణాలు ఉంటే అది భూతము అని అనుకోవచ్చు ఇంకొకటి భూతగ్రస్తుడు ఎప్పుడు వాడు ఒంటరిగా ఉండవాలని చూడడు సమూహంలోనే ఉండాలన్న ఉద్దేశంతో ఉంటాడు పిశాచం పిశాచము అంటే తిండి మీద దానికి ప్రేమ ఎక్కువ ఏదో మాంస భోజనం చేయాలని నాకు ఇవి పెట్టమని అవి పెట్టమని ఆవేశమై తిండి మీద ప్రేమతో చనిపోయిన కొన్ని గ్రహాలు కొంతమంది పిశాచమై
(01:27) వాటికి శరీరం లేదు కాబట్టి శరీరం ఉన్న బలహీన ఆత్మలను ఆవహించుకొని వాటి ద్వారా వాటి కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటాయి వాళ్ళు తింటారు బాగానే పిశాచం పట్టిన వాళ్ళు కానీ ఆ తిండి యొక్క బలము వాళ్ళకు పోతుంటుంది వీళ్ళు బలహీనంగానే ఉంటారు. పిశాచులు సాధారణంగా మలినంగా ఉంటారు అంత శుభ్రత ఇవి ఉండవు వాళ్ళకు రోజు టయానికి స్నానం చేయాలని ఏదో మంచం మీద పడిపో అని ఉంటారు ఒంటరిగా ఉంటారు ఎప్పుడూ దిగాలుగా ఉంటారు.
(01:57) ఈ భూత ప్రేతములు ప్రేతములు ఇంతకంటే తక్కువ వస్తాయివి ప్రేతములు వాటి భాష అవి కూడా బాగుండవు. ఇందాక భూతాలు చెప్పాం కదా ఈ భూతాలు ప్రపంచంలో ఉన్న ఏ భాషనైనా మాట్లాడగలిగిన భూతాలు ఉంటాయి కొన్ని కొన్ని భూతాలు అసలు ఆ భూతగ్రస్తుడికి ఆ భాష రాదు కానీ ఆ భూతం పట్టిన తర్వాత ఆ భాషలో మాట్లాడుతారు. ఒకామెకు భూతం పట్టింది. ఆమెను ఆవేశం చేస్తే వచ్చి లంబాడి భాష మాట్లాడేది.
(02:27) ఇసలు ఈమెకు లంబాడి భాష రాదు కానీ అది భూతం దానికి ఏ భాష అయినా మాట్లాడుతుంది ఇటీవల ఒక అబ్బాయి ఆయన ఎక్కడనో అరబ్ కంట్రీస్ లో ఉండి వచ్చాడట ఆయనక ఎవరో హసీనానో బసీనానో పట్టింది పాపం ఆవేశం కాంగానే నా పేరు హసీనా అంటుంది ఉర్దూలో మాట్లాడుతుంది అది మన ఉర్దూ కాదు మన హిందీ కాదది అది ఏం భాషో అది తెలియదు మనకు అది ఏదో పార్సీ భాషో ఏం భాషో అట్లా కొత్త భాష మాట్లాడుతుంది ఏమిరా నీకు ఆ భాష వచ్చునా అంటే నాకు రాదు అంటాడు ఆ తొలిగిపోయింద తర్వాత ఇట్లా అవి వేరే వేరే భాషలలో మాట్లాడుతాయి భూతాలు వాటికి ఆ శక్తి ఉంటుంది.
(03:03) పిశాచాలను గురించి చెప్పుకున్నాం తర్వాత యక్షులు ఈ యక్షులు సాధారణంగా మానవులను ఆశ్రయిస్తాయి ఇవి ఆశ్రయిస్తే ఇవి కూడా మేలు చేసేవి ఏమి కాదు ఇవి కూడా కొడు చేసేవే యక్ష గ్రహాలు వీకి భూత ప్రేత పిశాచాల కంటే ఎక్కువ శక్తి ఉంటుంది కానీ ఇవి కొంతవరకు పరిశుభ్రంగా ఉంటాయి ఇవి ఈ యక్షులు ఆవహించిన వాళ్ళు చాలా నీట్ గా ఉంటారు శుభ్రంగానే ఉంటారు వాళ్ళు స్నానాలు పానాలు మానటం ఇట్లాంటివి ఉండవు వాళ్ళు ఆనందంగా ఉంటారు ఈ యక్షుడు కొన్ని మహిమలు కూడా చూపిస్తుంటారు ఇట్లాంటివి ఈ యక్ష గ్రహాలు కూడా హాని చేయనివి ఏమి మాత్రం కాదవి ఆ తర్వాత ప్రేతములు అనుకున్నాం ఈ ప్రేతాలు
(03:42) హసనం రోదనం చేయవ ఉన్నట్టుండి నవ్వుతుంటారు ఉన్నట్టుండి ఏడుస్తుంటారు గట్టి గట్టిగా అరుస్తుంటారు ఇవన్నీ ప్రేతగ్రహ లక్షణాలు ఇటువంటి ప్రేతగ్రహ లక్షణాలు ఉన్నప్పుడు మాంత్రికుడు దీన్ని గమనించాలి దీనికి ఏదో ప్రేతమా ఇది భూతమా ఏమిటని ఈ ప్రేతములు గనుక అయితే ఏదో సాధారణమైన యంత్రాలు తంత్రాలు వాటితో పోతాయి ఈ భూతములు ఇట్లాంటివి తొందరగా పోవు ఇవి గాక కొన్ని కామినీ గ్రహములు ఉంటాయి ఆ కామినీ గ్రహములు అంటే యుక్త వయస్సులో పెళ్లయి వాళ్ళ కోరికెలు తీరకుండానే గతించిపోతారు గతించిపోయి వాళ్ళకు ఉత్తమగతులు రాకపోతే కొంతకాలం పాటు ఈ కామినీ గ్రహముగా తిరుగుతుంటారు వాళ్ళు
(04:23) తిరుగుతూ ఒక అందమైన అబ్బాయినో యవ్వనంలో ఉన్న అబ్బాయిలను మానసికంగా బలహీనులైన వాళ్ళను మానసికంగా కామోద్రేకులై ఉన్నవాళ్ళను వాళ్ళను ఇవి ఆవహిస్తాయి ఏది అబ్బాయిలనే వాటిని కామిని గ్రహములు అంటారు అట్లనే మోహిని గ్రహము మోహిని గ్రహములు చాలా అందమైనవి ఇవి ఈ మోహిని గ్రహాలు ఎప్పుడు కూడా పురుషులనే ఆశ్రయించేది పురుషులనే ఆవహిస్తాయి మోహిని గ్రహాలు కాబట్టి ఆ మోహిని గ్రహము కూడా అవి అనేక రకాలైన కలలలో వచ్చి రమించటము ఇటువంటివన్నీ అవి చేస్తూ ఉంటాయి వీటిన్నిటిని తెలుసుకొని వాటికి తగిన భూతమా మాంత్రికులు ఆ చికిత్సలు చేస్తూ ఉంటారు కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే రెండు మండలములు
(05:08) అంటే 80 రోజుల పాటు హోమాలు చేస్తే ఇటువంటి పెద్ద పెద్ద గ్రహాలు కూడా నివృత్తి అయితాయి అని చెప్పారు అందువల్ల ఇవన్నీ రకరకాలు కొంతమందికి కొన్ని విషయాలు విన్నప్పుడు ఆ గ్రహం ఆవేశం అవుతుంది ఒకఆమె ఉండేది ఆమెక ఎప్పుడు దయ్యం ఒంటి మీదకి వచ్చేది ఎప్పుడు వచ్చేది అంటే ఈ సాయిబుల మేళము విన్నప్పుడు ప్రత్యేకించి మిగతప్పుడు ఎప్పుడు ఎప్పుడు రాదు ఆ మేళం వింటే ఒడ్డు మీదకి వచ్చేది అట్లా కొన్నిటికి అలవాటు పడతాయి అవి ఆ సౌండ్ వినంగానే అవి వస్తాయి.
(05:38) అటువంటి గ్రహాలు కూడా ఉంటాయో రకరకాలు ఈ గ్రహాలను గురించి వీటిని గురించి అయితే తాంత్రిక గ్రంథాలలో కూడా ఈ గ్రహాల లక్షణాలు అవి ఎట్లెట్లా ఉంటాయి ఆవహించిన వాళ్ళ లక్షణాలు వాటికి చేయవలసిన విధానాలు ఇవన్నీ వాటిలలో చెప్పబడి ఉన్నాయి. బ్రహ్మరాక్షస గ్రహములు ఉన్నాయి వాటిది ఒక ప్రత్యేకం అవఏంటంటే అవి చదువుకొని ఏదో కారణాల వల్ల బ్రహ్మరాక్షసత్వం ప్రాప్తించిన గ్రహాలు అవి రంధ్రం పశ్యతి మంత్రవాన్ అని ఉన్నది అంటే ఆ బ్రహ్మరాక్షస గ్రహము పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు శుభ్రంగా స్నానము పానము ఆచారము ఇట్లా ఉండేది పూర్వం ఒకామెక ఒక బ్రహ్మరాక్షస గ్రహం పడితే ఒక మాంత్రికుడు పోయినాడు ఏదో
(06:22) వైద్యం చేసేదానికి పోయి ఆయన పొద్దున్నే స్నానం చేసి అక్కడ సంధ్యావందనం చేసుకుంటూ వేపొది పెట్టుకొని కూర్చుంటే ఈ గ్రహం పట్టిన మనిషి స్నానం చేసి చీరనే ఇట్లా పంచమాదిరిగా కట్టుకొని వచ్చి ఎదురు కూర్చొని ఆపూది పండిట్ల అయ్యమన్నది అవిపూది పెట్టుకొని కూర్చొని ఇంకా మొదలు పెట్టింది నువ్వు ఫలానా నృసింహ మంత్రం చేస్తున్నావు కదా ఆ నృసింహ మంత్రానికి ఋషి ఫలాని వాడు ఆ ధ్యాన శ్లోకం ఇది అని ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టింది ఈయన ఆశ్చర్యపోయినాడు ఇదే అంటే అది బ్రహ్మరాక్షస గ్రహం దానికి అన్నీ తెలుసు మ్ ఇట్లా మాంత్రికుడి యొక్క రంధ్రం పశ్యతి అంటే వీడిలో ఉండే లోటు పాట్ల అన్నిటిని
(06:59) అది బయట పెడుతుంది. నీకు ఫలాని కవచ మంత్రము తెలుసునా అని అడుగుతుంది. వీడికి తెలియకపోతే ఏం చెప్తాడు అందువల్ల అటువంటి గ్రహాలను దండించరు వాటికి వినయంగా ప్రార్థిస్తారు స్వామి మీరు ఇక్కడ ఉండే స్థలము కాదు ఇక్కడికి వచ్చారు మీరు మీరు విముక్తి పొంది వెళ్ళిపోండి అనే అట్లా నయవాక్యములతో వాటిని నచ్చ చెప్పి పంపించే ఏర్పాట్లు చేస్తారు.
(07:24) ఈ రకంగా బ్రహ్మరాక్షస గ్రహాలది ఒక ప్రత్యేకమైన ఈ పద్ధతి అవి అవి చాలా నీట్ గా ఉంటాయి వాటి భాష కూడా పండితులు మాట్లాడే భాష ఉంటుంది పామరజనం ఈ భూత ప్రేతాలు పామరజనం మాట్లాడే మాట మాట్లాడతాయి అందులో ప్రేతలు ఉచ్చారణ వాటికి సరిగా ఉండవు బూతులు కూడా మాట్లాడతాయి ప్రేతలు కాబట్టి ఇవన్నీ రకరకాల అనుభవాలు కూడా ఉండవాలే పెద్దవాళ్ళు తాంత్రిక గ్రంథాలలో ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని విషయాలు శూరిణి దుర్గాతంత్ర త్రములో భూతావలోకన కాలం భూతాన్ని ఎప్పుడు మనం ఆవహించ చేయాలి వాటిని ఎట్లా చేయాలి ఆ గ్రహాల లక్షణాలు ఏంటి ఆ గ్రహం పట్టిన వాళ్ళ లక్షణాలు ఏంటి ఇవన్నీ చూడమని చెప్పి
(08:04) ఉన్నది అలాగే భూతావేశ జరిగిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి గురువుగారు సాధారణంగా ఈ గ్రహాలు ఆవేశం అయిన వాళ్ళు మీ పెద్దమ్మను పట్టానో ఆ మీ బావ వాళ్ళ అమ్మను పట్టానని ఎవరెవరి పేర్లో చెప్తుంటాయి ఇవన్నీ నిజం కాదు వాళ్ళు ఎవరో అవి ఇక్కడ నివసించేదాని కోసం ఇక్కడ ఉండి వీళ్ళను పీడించుకొని తినేదాని కోసం మన బంధుత్వంలో ఎవరో చచ్చిన వాళ్ళ పేర్లు చెప్పి ఇక్కడ ఉంటూ ఉంటాయి ఈ శరీరాన్ని ఆవహిస్తూ ఉంటాయి అయితే ఈ శరీరం మీదకి భూతం ఆవేశం అవుతుందా ఇందులో ఒక ఆత్మ ఉన్నది ఈ శరీరంలో ఇంకొక ఆత్మ ఎట్లా ప్రవేశిస్తుంది ఒక అగ్గిపెట్ట ఉన్నది అందులో 50 పుల్లలు ఉన్నాయి ఇంకో 50
(08:48) పుల్లలు పడతాయా పట్ట అంటే అట్లా కాదు వీటిని గాలి అంటారు. అంటే గాలి మాదిరిగా మనకు దగ్గరగా వస్తాయి వచ్చేటప్పటికీ వాటి ఆత్మ కొంచెం శక్తివంతమైనది మనకంటే మనది బలహీనమైనప్పుడు మన ఆత్మ దానికి లొంగిపోతుంది. మన మనసును అవి గ్రహిస్తాయి అన్నమాట. అందువల్ల ఆ లక్షణాలు మనకు వస్తాయి అది ఏది మాట్లాడకపోతే అది మాట్లాడతాం. అట్లా వాటికి శరీరం లేదు కాబట్టి మనలను లొంగ తీసుకొని ఈ పనులన్నీ చేయిస్తుంటాయి అవి అయితే వీటిలల్లో నక్వాపి దండయేత గ్రహః ఎప్పుడూ కూడా గ్రహాన్ని దండించకూడదు నోటికి వచ్చినట్టు మనం మాట్లాడకూడదు ఎవరికైనా గ్రహం ఆవేశం అయింది అనుకోండి
(09:31) ఆవేశం అయినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అవి కృద్ధమం అవుతాయి అన్నమాట మనకంటే వాటి శక్తి ఎక్కువ ఒక్కోసారి భూత వైద్యుడిని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి మీద పడతాయి ఒక్కోసారి అట్లాంటప్పుడు వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు ఒకసారి అనుమల వీడు అని ఒక ఊరు ఉన్నది ఆ ఊర్లో ఒక సాయిబు ఉన్నాడు ఆ సాహిబు భూత వైద్యం చేసేవాడు ఏదో మంత్రాలు అయితే అవి సాయిబుల మంత్రాలు మనకు తెలియదు ఆ మంత్రాలు ఆకవీడు అనే ఒక ఊరు ఉన్నది ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో కంభానికి తురిమెళ్ళకు దగ్గర ఉంటుంది ఆ ఊరు ఆ ఊర్లో ఆ రోజులలో ఇంటింటికి గ్రహం పట్టిన వాళ్ళు
(10:08) ఎవరింటికి పోతే వాళ్ళ ఇంట్లో ఒక ఆడమనిషికి దయ్యం అవుతుండేవాళ్ళు ఆ ఊర్లో మరి ఏమో ఆ ఊర్లో అంత ఎక్కువ నాకు తెలియదు నా చిన్నతనం రోజుల మాట ఒకామెకు గ్రహం పట్టేది ఆవేశానికి వచ్చినప్పుడు ఆమె అందరి మీద పడి కొట్టటం మొదలు పెట్టేది అందువల్ల నలుగురు మనుషులు పట్టుకునేవాళ్ళ ఆమె ఎవరనా మంత్రాలు చదువుతుంటారు ఆ మంత్రాలు ఎట్లా ఉంటాయి అంటే చింది చింది భింది భింది శూలేన తాడయ్య తాడయ్య ఖడ్గేన ప్రహారయ ప్రహారయ ఇట్లా ఉంటాయి ఆ మంత్రాలు కత్తితో బొడు నరుకు ముక్కలు చెయి కొట్టు ఇట్లాంటి మంత్రాలు ఈమ ఈ మంత్రాల వల్ల వాటి శరీరానికి బాధ కలుగుతూ ఉంటుంది. ఆ బాధ
(10:45) కలిగినప్పుడు ఓర్చుకోలేవు ఆ సాహిబు ఏం చేశడంటే దీనికి ఒక ఉపాయం ఆలోచన చేశాడు. తలుపుకు ఆ వైపున కూర్చోబెట్టాడు ఈయన బయట కూర్చున్నాడు [గొంతు సవరించుకోవడం] కూర్చోబెట్టుకొని దబ్బలు కొట్టించాడు దారబంద్రానికి ఎదురు దబ్బలు ఇట్లా అడ్డం కొట్టించి ఇక్కడి నుంచి మంత్రాలు చదవడం మొదలు పెట్టాడు. అది ఆవేశమై ఆ దబ్బలు నెట్టుకొని వచ్చి మేకులు కొట్టి గట్టిగా కొట్టిన దబ్బలు నెట్టుకొని వచ్చి వాడి మీద పడి కొట్టింది ఆ రోజులలో ఇది మా చిన్నతనంలో ఒక పెద్ద చర్చనీయ అంశం ఆ పల్లెలలో అట్లా ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా గ్రహం యొక్క స్థితి తెలుసుకోకుండా మంత్రాలు ఎట్లా
(11:24) పడితే అట్లా చదివి చేయకూడదు అందుకనే అందువల్లనే శూర్ణి దుర్గా తంత్రంలో నక్వాపి దండయేత్ గ్రహః దండించకూడదు గ్రహాన్ని ఇంకొకటి గ్రహం పట్టిన వాళ్ళని కొడతారు తిడతారు అది పోయిన తర్వాత ఆ వాతలన్నీ వీళ్ళ మీదనే ఉంటాయి ఆ దెబ్బలన్నీ ఉంటాయి. అసలే అది పట్టటం వల్ల ఎక్కడ లేని ఒళ్ళు నొప్పులు వస్తాయి. అందులో మోహిని గ్రహాలు ఇట్లాంటివి పట్టిన వాళ్ళకు ఒళ్ళు నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి స్త్రీలకు గాని పురుషులకు గాని పురుషులకైతే ఎక్కడ లేని నడుములు నొప్పులు వస్తాయి నడుములంతా నొప్పి పట్టిపోతాయి ఒళ్ళంతా నొప్పులు వాళ్ళకు అది మోహిని
(11:58) గ్రహం లక్షణం ఒళ్ళు నొప్పులు అమితమైన ఒళ్ళు నొప్పులు ఉంటాయి వాళ్ళకు అందువల్ల లక్షణాలు తెలుసుకొని వాటికి చేయవలసిన యంత్రమో తంత్రమో ఏదన్నా చేసేవాళ్ళు ఉంటారు భూత వైద్యులు అట్లాంటి వాళ్ళు చేస్తారు ఆ పనులు అంతేగానీ ఇది గ్రహం అని దాని ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు దండించకూడదు దాన్ని అది కూడా ఒక ప్రాణియే దానికి కూడా కూర్చోబెట్టి ముందు దాన్ని అందువల్లనే భూత వైద్యంలో తంత్రాలలో ఏం చెప్పారంటే ముందు గ్రహము మనకు వశమయ్యేదానికి వశీకరణ మంత్రం చేయమన్నారు ఆ గ్రహం మనకు లొంగేదానికి అది మనకు లొంగిన తర్వాత అప్పుడు దానికి ఏదనా నివారణ కోసం చేయాలి అంతేగాన అది మనకు
(12:39) లొంగకుండా ఉన్నప్పుడు మనం ఏదనా చేస్తే ఇంకా ఎదురు తిరుగుతుంది అవన్నీ గమనిస్తూ ఉండవాలి ఒకప్పుడు వాటికి ఆవేశం వచ్చి పైకి లేస్తాయి కానీ వీళ్ళ దగ్గర మంత్రాలు ఉంటాయి ఆ మంత్రం చదవంగానే వెళ్ళిపోతుంది. రావటానికి కొంచెం సమయం పట్టవచ్చు కానీ పోయేదానికి సమయం పట్టదు మంత్రం నోట్లో ఉండంగానే వదిలిపెట్టి వెళ్ళిపోతాయి పిలవటానికి సమయం పడుతుంది రావటానికి సమయం పడుతుంది కాబట్టి గ్రహాన్ని గురించిన విషయాలన్నీ సూర్యుని దుర్గా తంత్రములు ఈ భూతావలోకన కాలమని భూతగ్రస్త లక్షణములని ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ అయితే ఆ సంస్కృత శ్లోకాలన్నీ చదివి
(13:15) ఆ టెక్స్ట్ బుక్ ఉంటే అర్థం చెప్పవచ్చు వాటికి
No comments:
Post a Comment