ప్రాణాయామ కుంభకం మెలుకువలు| గురు ద్రోహం చేస్తే ఎటువంటి కర్మలు ప్రాప్తిస్తాయి|Explain Deep Meditation
Author Name:Shiva Shankari Matam Sadguruvu RadhaKrishna
Youtube Channel Url:https://www.youtube.com/@sivasankarimatam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=witROKWgFNc
Transcript:
(00:00) ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అఖండ మండలాకారం వ్యాప్తం హేనా శరాశరం యత్పదం దర్శితం హేనా తస్మై శ్రీ గురవే నమః మాతృవర్తలలాయ త్రిశ్య పితృవాత్ మార్గదర్శక ఓం నమోస్తు గురు సత్యాయ ప్రజ్ఞాయుతక్షయ ఓం శ్రీ గురవే నమః
(00:46) హరి ఓం జై గురుదేవా ఓం నమఃశివాయ మనం ఈరోజు శిష్యులందరూ నాకు ప్రాణాయం గురించి తెలియజేయండి ప్రాణాయం సాధారణంగా చేయాలనా లేకపోతే కొన్ని క్రియలు చేశక యోగా చేశక ప్రాణాయం చేయాలా లేదంటే సాధారణమైన ప్రాణాయం చేయాలా బాహ్య కుమ్మకం అంతర కుమ్మకం చేసి చేయాలా మేము ప్రాణాయం చేస్తున్నాము కానీ మాకు మనసు చంచలిస్తుంది పోతే మాకు కొన్ని కొన్ని వికారాలు వస్తున్నాయి. మేము
(01:32) ప్రాణాయామం చేస్తున్నప్పటికీ ధ్యానం చేస్తున్నప్పటికి మాకు కొన్ని అంగాలాల్లో బాధలు వస్తున్నాయి. మాకు కొంతమందికి ఆజ్ఞ చక్రంలో మనసు నిలబెట్టడం వల్ల ఆ తలనొప్పు వస్తున్నది లేకుంటే మండినట్టు ఉంటుంది లేకుంటే L4 L3 దగ్గర నిప్పులు వస్తున్నాయి మోకాల నొప్పులు వస్తున్నాయి లేంటే కడుపులో మంట వస్తున్నది దేహమంతా బాడీ అంతా మంట వస్తుంది తట్టుకోలేకపోతున్నాం వేడికి అలాగనే ఆ దైవ స్థితి అనుకుంటే నొప్పులు వస్తున్నాయి అలాగ లేకపోతే ఇంకా వేరే విధంగా అనుకున్నా కూడా దైవ స్థితి అనుకుంటారు దైవ స్థితి కాదు అలా సాధన కుదిరిందని సాధన కాదు మేము మేము నిజమైన
(02:18) సాధన చేస్తున్నామా లేదా తెలియచెప్పమన్నారు ప్రాణాయం అంటేనే అంటే మీరు కొందరు డైరెక్టర్ గా వెళ్లి ప్రాణ ప్రాణాయం చేస్తారు వారి చేతులు ఇలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకుంటారు ఏదో ఒక ముద్ర వేసుకొని కూర్చుంటారు. మేము చేసే ప్రాణాయాలు అయి కాదు మేము ముందు యోగా చేస్తాం. యోగ శరీరాన్ని ఆ నాడి శుద్ధి జరుపుకుంటాం మేము చేసే సాధన లేదంటే మా ఇక్కడుండే ఆశ్రమంలో చేసే సాధకులందరూ కూడా నాడి శుద్ధి చేసుకొని యోగ అంటే యోగ అంటేనే దేహాన్ని పుష్టిగా నాడి శుద్ధి అవస్థ దేహమంతా నాడులు అన్ని ప్రాణశక్తి అన్ని నాడుల్లో ప్రవహించి
(03:02) రక్తం అన్ని శరీరమంతా వ్యాపింప చేసుకున్నటట్టు కీలి కీలి వంగ తీసుకొని ప్రాణ యోగా చేసి తర్వాత ఆసనం పైన కూర్చొని కొన్ని క్రియలు చేస్తారు సత్క్రియలు చేస్తారు అంటే కరణ నేనేసం అంగనేసం చేస్తారు ఆ నేసాలు చేసుకున్న తర్వాత దైవ ప్రార్థన చేసుకొని తర్వాత నిశ్చల స్థితిలో అక్కడ కూడా రేసికం రేసికం అలోమా ఇలోమాలు సాధనలు చేసి లాస్ట్ లో కుంభకంలో కొంచెం సేపు కూర్చొని సాధనకి వెళ్తారు అప్పుడు అప్పుడు మనసు ఏందంటే ఈ నాడి 72వే నాడులు శుద్ధవుతాయి నాడ మండలం వ్యవస్థ అంతా శక్తివంతంగా
(03:49) ఉంటుంది దేహం కూడా అలువుగా ఉంటుంది వ్యాక్టిషన్ బాగా యాక్టివ్ గా ఉంటుంది శరీరం అక్కడ మంపుగా ఉండటం గాన అక్కడ లేకోతే నొప్పులు రావడం గాని ఉండవున్నమాట కాకపోతే మీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే సాధన డైరెక్టర్‌గా పోయి ప్రాణాయం చేస్తే ఎట్లా సీలు పడద్ది ఏమన్నా సాధ్యం అవుద్దా చెప్పండి మేము డైరెక్ట్ గా పోయి మేము ఇలాగా కూర్చొని సాధన చేస్తామ అంటే కాదు ఎందుకు కాదంటే ముందు మన నాడి 72వే నాడులు శుద్ధి చేసుకోవాలి తర్వాత ఈ దేహాన్ని అలవకొట్టుకోవాలి అల్చిపోవాలి ఇది దేహం అలిచిపోవాలి ఈ మనసుని కూడా మనిషిని కూడా అలవకొట్టాలి ఆ
(04:35) పని మీద ఈ పని మీద చేసి కొంచెం సేపు దీన్నే మనుషునిక కంట్రోల్ లో తెచ్చుకోవాలింటే ఇలాంటి ప్రాణాయామం చేయాలి లేదా యోగా చేయాలి యోగా చేసి అలోమ విలోమ కపాలబాతి యోగిని శీతలు అన్నీ చేసుకొని తర్వాత ఆడ కూర్చొని కొంచెం సేపు ఐదు నిమిషాలు కుమ్మించాలి. మీరు అనుకుంటున్నారు ఊరిక అట్లా పోతే కుదరదు దీర్ఘంగా హార్ట్ ప్రాబ్లం ఉన్నోళ్ళు తప్పక హార్ట్ సర్జరీ చేసినవాళ్ళు తప్ప ప్రాబ్లం ఉన్నోళ్ళు కాదు బ్లాక్ వీక్స్‌లు మొత్తం మాడిపోతాయి.
(05:04) సర్జరీ చేసినోళ్ళ వరకే సాధారణమైన ప్రాణం వరకు మీరు ఎంత తీసుకుంటారో అంతే వదులుకుంటూ చేసుకోండి కానీ కొదమోలు మొత్తం లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా బ్లాక్ అయిపోయిఉన్న నరాల సిస్టం లేంటే ఒంట్లో గ్యాస్ టప్పుడు ఫుల్ అయిపోయి ఉన్నా సరే నరాలు పని చేయలేకపోయినా సరే పచ్చి వాతం వస్తున్నా సరే ఏదివచ్చినా సరే మీరు ఏం చేయాలి ఈ ప్రాణాయామంలో ఫస్ట్ కుంభకం చే కుంభకం చేయాలి కొంచెం కొంచం సేపు కుమ్మకం చేస్తుంది అంటే మన లోపల ఉండే ప్రాణశక్తి నర నరాలకి వ్యాపించిపోతుంది.
(05:42) కానీ మీరు మనలో ఉండే ప్రాణశక్తి ఏంటయ్యా అంత లెక్క పోతుంది అనుకుంటాం మన నాడీలు శుద్ద ఉంటాయి కాబట్టి ఈ బ్లడ్ మనం లోపల ప్రాణం తీసుకొని దీ గంగా శ్వాస తీసుకొని చాలా ఎంతంటే పట్టినంత తీసుకొని అయితే మీరు మీకై మీరు చేయకూడదు ఇది మీరు ఇక్కడ నేర్చుకోవాలి లేకుంటే గురువుల దగ్గర ఉన్నారు గురువులందరూ ఎవరు గురువుల దగ్గర వాళ్ళు నేర్చుకోండి ఒకరి గురువు కాడికి వచ్చి ఆ గురువు మీద తప్పు చెప్పి ఈ గురువు మీద తప్పు చెప్పాలి గురువులంతా ఒకటే ఒకే స్వరూపం నిరాకారమైన పరబ్రహ్మట్టి ఆది గురువు శివుడే ఆ శివు స్వరూపం మొత్తం గురువులు కూడా ఈ ప్రపంచంలో ఎంతమంది గురువులు
(06:23) ఉన్నారో అంతా గురువులు శివ స్వరూపమే ఆది గురువు ఆ ఆది శివుడే ఆయన స్వరూపమే ఎవరిని దేశించేదానికి లేదు ఎవరిని తిట్టేదానికి లేదు కాకపోతే వ్యవస్థలు మార్పు ఉంటాయి ఒకరు ఒకరు పెద్దగా చదువుకొని ఉంటారు ఒకరు చిన్నగా చదువుకొని ఉంటారు ఒకరు చదువు లేకుండా ఉండి నేనుేదో చేయాలనుకుంటా అందరికి ఏదో మంచి మంచిది చేయాలంటే తప్పు కాదు తప్పు కానే కాదు గురువులని తప్పుపట్టి గురువులని ద్వేషించుకొని చేస్తే అది మీకే పాపం అవుతుంది గురువులకి ఏం కాదు కానీ మీకు అవుతుంది పాపం అది మనకి ఏం చెప్పుంది గురుగీతలో గురు భక్తిని గురు ద్రోహం చేసిన వాళ్ళకి గురు శక్తిని తీసుకొని గురు మంత్రం గురు
(07:07) తపస్సును తీసుకొని గురు ప్రాణం తీసుకున్న వాళ్ళు ఆ ప్రమాణాలు చేసి మేము ఆ మంత్రాన్ని గాని ఆ సాధన గాని పూర్తిగా కడతేరుస్తామని గురువుల కాడ ఆ ఆజ్ఞ అగ్ని ప్రమాణాలు చేసి పంచ ప్రమాణాలు చేసి ఆ దీక్ష తీసుకొని నా శరీరం కడవరకు పడేంతవరకు నేను ఈ సాధనలో నుంచి బయటకి రాను ఈ సాధనలోని నా ప్రాణం పోయినా సరే సాధనలో ఉంటాను అని మీరు దీక్ష తీసుకొని ఉంటారు గురువు మాటలు గీత జమదాటం గుర్తుపెట్టుకోండి సాధకులు చేసే తప్పులు ఇయే గురువు మాట గీత దాటమంటారు ఒక్క గీత కాదు 100 గీతలు దాటి
(07:51) ఉంటారు ఒక్క గీతగాడు కాదు ఒక్క గీత దాడితే ఎట్టన తప్పు క్షమించే గురువైన క్షమించేస్తాడు 100 గీతలు ఆ గీతలు కూడా చిన్న గీతలు కాదు పెద్ద పెద్ద గొయ్యలు దాటి ఉంటారు ఏం క్షమిస్తారు మిమ్మల్ని గురువుకి తెలియందంటే ఏమ ఉండదు అన్ని తెలుస్తాయి అలాగే గురువుకి ఏం తెలియదు అనుకోవటం మీ అజ్ఞానం గురువు క్షమిస్తాడు అంటా కూడా చిన్న గీతాలు క్షమిస్తాడు తుడిపేస్తాడు జేసువులు పెట్టి కాలవలు తీసుకుంటారు వాటిని ఎలా క్షమించాలి గురువు ఎంతో శిష్యుడి పైన నమ్మకముతో అతని జన్మ మార్పు చెందేదాని కోసం చిందించేదాని కోసం అతని పాపాన్ని రహితం చేసేదాని కోసం ఆయన ఎంతో గురువుని
(08:34) వేడుకుంటే గురువుగారు మాకు దీక్ష ఇవ్వండి మేము ఈ జన్మని తరింప చేసుకోవాలి అనుకున్నాం అంటే ఈయన జాలిపడి ఆయన తపస్సు ఆయన చేసిన తపస్సుని ఆయన చేసి ఆయన ప్రాణాన్ని ఆయన జపాన్ని అంతా శిష్యుడికి వ్యాక్టివేషన్ చేసి గురు గురువు పరంపరంగా వచ్చిన శక్తిని దారబోషిస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాము గురువుకి ఎన్నుపోటు ఎన్నుపోటు అంటే వెనక నుండి పొడవటం అంటే అదే కదా ముందు చేస్తాము అన్ని చేస్తామని తర్వాత ఎంకొట్టడటమే ఎన్నుపోటు అంటారు మేము గురువుకి కత్తితో పొడవలేదయ్యా గురువుని మేము ఏమనలేదయ్యా ఆ అనుకుంటున్నారు జనాలు కానీ అది కాదు కదా గురువుని కత్తితో ఒకసక్కన పొడిచినట్టే
(09:19) దానికి పరిష్కారం ఏముందంటే గురువు నిన్ను నమ్మిన దానికి నమ్మక ద్రోహం చేసినదానికి గురువు శక్తి ప్రాణం ఇచ్చిన దానికి గురువుకి ఎన్ను పొట్టు పొడిచినదానికి నీకు ఏమ ఇచ్చాడు గురుగీతలో ఎవరైతే గురు ద్రోహం చేస్తారో వాళ్ళకి జన్మ సునకం జన్మ వస్తుంది సునకం జన్మ గురు ద్రోహం చేసిన వాళ్ళకి ఏమ వస్తుంది సునక జన్మ వస్తుంది గురు తత్వంలో నుంచి [నవ్వు] తప్పిన వాళ్ళకి సునక జన్మ ఏ సునక జన్మ మామూలుకి ఒక జన్మ అయితే పర్వాలేదు ఒళ్ళంతా గజ్జి [దగ్గు] అంటే మామూలుగా ఒక జన్మ అయితే బ్రహ్మాండంగా
(10:04) ఇంటింటికి తినొచ్చుని మీరు మళ్ళీ అట్లా కూడా అనుకోవచ్చు ఇంటింటికి పోయి పెట్టుకొని తినొచ్చు లేంటే కాపలో కచ్చి మాకు ముద్దాస్తులు అనుకోవచ్చు ఎలాంటి జన్మ ఇస్తాడు అంటే అక్కడ నేను చెప్పే మాటలు కాదు గురుగీతలో గురు ధర్మంలో ఉంది ఇది గురు ద్రోహం చేసిన వాళ్ళకి గజ్జి కుక్క జన్మ వస్తుంది. ఎంత గజ్జి అంటే ఒల్లంతా గురిగింజంత సందు కూడా లేకుండా మహా దద్దులతో రక్తం నీళ్లు కారుతూ ఉండే గజ్జి కుక్క జన్మ వచ్చి అనేక జన్మలు మళ్ళీ రౌరంలో పడి ఉంటాడని గీత మనకి గురుగీతలో చెప్తుంది.
(10:42) గురు ద్రోహం చేసినోళ్ళకి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఈ గురు ద్రోహం చేసినోళ్ళు ఇంక తప్పించుకునేదానికి లేదు శాంతి లేదు. ఎవరు కూడా ఏం చేసేదానికి లేదు ఆ గురు అనుగ్రహం కూడా లేదు ఎందుకంటే గురువుని దాటారు గురుగీత గురువుకి ఇచ్చిన గీత దాటారు [గురకలు] గురువుని నమ్మిచ్చి మోసం చేశారు గురువుకి ఇన్నుపోటు పొడిచారు కాబట్టి ఈ మూడు కలిచి గజ్జి కుక్క జన్మ మనకి ఇస్తుందని కందస్పురాణం పదంగా మనకి గురుగీత చెప్తుంది.
(11:14) అందుకోసమే అలాంటి ఇలాంటివి చేయకుండా గురు ద్రోహం చేయకుండా మీరు సాధనలు చేయాలి గురువు దగ్గర ఏది తీసుకున్నామో గురువు ఎలా చెప్తాడో గురువు మీ దగ్గర ఏం ఆశించి చెప్పరు ఏ గురువులు చెప్పరు నిజంగా అంటే ఎవరిని మనం తప్పు పట్టేదానికి లేదు పట్టకూడదు కూడా గురువు అంటే ఒకే స్వరూపం గురు స్వరూపం అంటే నిరాకార స్వరూపం ఆత్మ స్వరూపమే ఆ ఆది గురువు శివ స్వరూపమే మొత్తం ఎవరిని తప్పు పట్టిన పరమాత్మను తప్పు పట్టినట్టు అవుతుంది ఈశ్వరుని తప్పు పట్టినట్టు అవుతుంది అందుకోసం మనం ఎవరిని తప్పు పట్టేదానికి లేదు అలాగనేసి గురు దోహం చేసేవాళ్ళ కూడా మనం ఏమ
(11:54) అనేదానికి కూడా లేదు ఏమంటాం నిప్పున గుండంలో పడినరు మనం తోయాల్సిన పని లేదు మనం ఏదో మనం వాళ్ళు చెడ్డగా అనుకోవడం కాదు ఎవరు చెడ్డగా అనుకుంటారో ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళు నిప్పుల గుణంలో పడినట్టే మనం తోసేది వాళ్ళు చేసిన పనికి వాళ్ళ ఫలితం అనుభవిస్తారు. అందుకోసం వాటి గురించి మనం ఆలోచించుకో మీరు చేయ అపారమైన గురుభక్తి కావాలి మీరు ఎవరి దగ్గరయితే ఏ మంత్రం తీసుకున్నారో ఎవరి దగ్గర అయితే ధ్యానం నేర్చుకోరో ఎవరి దగ్గరయితే ప్రాణాయం నేర్చుకున్నారో ఎవరి దగ్గర అయితే మీరు నిష్కామ కరమ భావతం నేర్చుకోరా ఎవరి దగ్గరైతే జ్ఞానం తపస్సు
(12:33) నేర్చుకోండిరా ఆ గురువుల్ని సాక్షాత్తుగా ఆ శివ భగవాను లాగే చూడాలి. చూసి ఆయనే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మ మీరు గురువు అంటే ఎక్కడి నుంచి వచ్చాడు పరబ్రహ్మే కదా మీరు రోజు దేవుని వేడుకోంగా వేడుకోంగా మాకు గురువుని చూపించు మేము తండ్రి మేము పాపాలు చేయలేము ఈ కష్టాలు పడలేకుండా మేము నీలోకి ఐక్యమవుతాం ఐక్యమవుతాం అంటే కదా ఆయన ఆయన రూపాంతరం చెందేదానికి లేదు అందుకోసం ఏందంటే సద్బుద్ధి సద్గురునాలు సదాచారంలో ఉన్న దివ్యమైన పురుషుడు సద్గురువు దగ్గలో చేరి సద్గురువు ద్వారా ఆయన వాయన ఇచ్చే వాక్కు క్కు ఈ సద్గురువు పలుకుతాడు అన్నమాట ఈయన కాదు పలికేది ఆ సాక్షాత్తుగా
(13:16) పరబ్రహ్మం అనే శివుడే పలికేది మరి పర ఏ గురువుకి కాదు మీరు మోసం చేసేది డైరెక్టర్‌గా పరబ్రహ్మమే కాబట్టి మీకు అపారమైన దోషాలు లైట్ అలుగుతుందా ఆ ఇది ఆ ఇది చూస్తుండాలి అలాంటి రాదు [గురకలు] కనిపెట్టు అందుకోసం మనకి ఈ ద్రోహం డైరెక్ట్ గా ఈ శరీరంలో శరీరాల్లో ఉన్న గురువులు అనుకుంటే తప్పు అది అజ్ఞానులు అనుకునే మాట గురువు అంటే సాక్షాత్తుగా నిరాకారమైన స్వరూపం ఆది గురువు ఆ పరమశివుడే ఆయనకే ఆ ఈశ్వరుడికే ఈ మీరు ఆ మీరు నిందలన్నీ ఆ ఈశ్వరుడిని
(14:02) నిందిస్తున్నట్టు అందుకోసం ఆ నిందించిన దానికి కచ్చితంగా ఫలితం ఏ పని అయితే మనం చేస్తామో ఆ పని పనికి ఫలితం మనము అనుభవిస్తాం అంతా కానీ వేరైతే కాదు మనం తిట్టాల్సిన పని లేదు కొట్టాల్సిన పనిలేదు ఎవరిని ఏమంటాల్సిన పనిలేదు చేసిన దానికి ఫలితం కచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఎలాగా ఒక మామిడి చెట్టు నాటాము నాటినందుకు ఆ చెట్టు కొన్ని రోజులకు ఫలాన్ని ఇస్తుంది నువ్వు వద్దన్న ఇస్తుంది కావాలంటే ఇయదు వద్దన్న ఆగిపోదు ఫలాన్ని ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే నువ్వు దాన్ని నాటి పోషించి పెద్ద చేసి గనుక దాన్ని ఋతువు వచ్చినప్పుడు అది పళ్ళు పండుతుంది అలాగనే మనం ఏ పనియతే ఏ కర్మ
(14:41) అయితే చేస్తామో ఆ కర్మ పండుతుంది ఒక రోజుకి పాకానికి వస్తుంది పాకానికి వచ్చినప్పుడు ఆ కర్మే వాళ్ళకి ఫలాన్ని ఇస్తుంది మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు కొట్టాల్సిన అవసరం లేదు ఇబ్బంది పెట్టాల్సిన ఇది తప్పు కూడా చెడు మార్గాన్ని పోయే వాళ్ళకి మంచి మార్గాన్ని తీసుకురావడమే కదా గురువులు చేసే పని సమస్త మానవాళికి ఈరోజు ఎక్కడెక్కడో దేవుడు ఉన్నారు అనుకుంటాం నిజంగా అంటే గురువులే భగవంతు దేవుళ్ళు ధర్మాన్ని తెలుపుతున్నారు సరైన మార్గాన్ని తీసుకెళ్తున్నారు ధర్మ రక్షణ చేస్తున్నారు సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు గురువే సర్వ మానవాలకి దైవమై నడిపించుకుంటూ
(15:18) పోతుంది ఇది అర్థం చేసుకొని సరైన మార్గంలో వెళ్ళటమే గురువులని తప్పుపట్టబాకండి మీ మీ మీ గురువుల్ని మీ మీ గురువులని భక్తితో భగవంతుడు స్వరూపంగా సాక్షాత్తుగా భగవంతుడు అనుకొని భగవంతుడు నేను ముక్కాను కాబట్టి నేను శరణ వేడాను కాబట్టి నాకు గురువు నాకు ఆ దక్క కాడు గురువే నాకు ఈ గురువు రూపంలో వాక్యస్తున్నాడు అనుకొని మీరు నమ్మితే అపారమైన భగవంతుడి పైన ఎలాగైతే ప్రేమ భక్తి ఉంటుందో ఈ గురువు పైన ఉంటే ఈ గురువు పైన ఎలా ఉంటుందో భగవంతుడు భక్తి ఉంటే అప్పుడు మీకు సాధనకి భగవంతుడు అనుకూలించి గురువు అనుగ్రహంతో ఈయన హృదయం పొలికించపోయి నా
(15:57) శిష్యుడు తొందరగా పరిపూర్ణత చెందాలి అనుకొని గురువు కూడా భగవంతుడు కూడా ఇతనికి పాపాలు కలగజేసి ఇతనికి మంచి దివ్యనుగ్రహం కలిగించాలని వాళ్ళు హృదయం పులకిస్తేనే ఈడ మంచి సాధన చేయగలుగుతారు ఎవరైనా అందుకోసమే గురువు అనుగ్రహం కావాలి గురువులో మన వల్ల శిష్యుడి వల్ల గురువుకి ఎలాంటి ఆటంకాలు కలగకూడదు గురువు ఎలాంటి బాధపడకూడదు వాళ్ళ హృదయం అయితే ఎట్లా పావనంగా ఉంటుందో మన హృదయం కూడా అలా ఉంటే వాళ్ళు మనక అన్ని కురిపిస్తారు అనే భావంతో గురువు దగ్గర దీక్ష తీసుకొని మనం సాధన సాధించుకుంటూ వెళ్ళాలి అలాగే మీరు గురువులు లేకుండానే కొంతమంది సినిమా అది వీడియోలో చూసి కొంతమంది ఎవరో
(16:41) చెప్తే కొంతమంది లేకుండాంటే ఫోన్ల ద్వారా చేస్తే కొంతమంది చేసి నాకు ప్రాణాయం కుదరటం లేదు ధ్యానం కుదటం లేదు జపం కుదటం లేదు ఆలోచనలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఒక ఒక గిత్తం ఒక కోడి ఉంది కోడి అంటే ఎద్దు ఎద్దు ఉంది ఎద్దు ఎగురుతూ ఉంది బాగా ఎగురుతూ ఉంది ఎగురుతూ ఉండేదాన్ని ఏడమ్మున కట్టేయాలంటే కట్టేదు దాన్ని అటు ఇటు తిప్పిచ్చి అలవకొట్టి పులవకొట్టి చుక్కుపోయేటట్టు [నవ్వు] చేస్తే అప్పుడు కుక్క పిల్లలాగా మన నమ్మిట వస్తుంది దాన్ని కట్టేయొచ్చు.
(17:18) ఇంతే సాధన కూడా ఒక పక్షిని తీసుకున్నాము పట్టుకున్నప్పుడు అది ఎట్లా కతది కోడిని పట్టుకోండి కోడిని కావచ్చు ఏదనా ఒక పక్షిని పట్టుకున్నప్పుడు అది వెళ్తూ ఉంటుంది వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి వెళ్లి అలిసిపోయి ఒక దగ్గర కూర్చుంటుంది. ఇదే ప్రాణాయం చాలా సింపుల్ గా మీరు తెలుసుకోవాల్సింది అలసిపాని ఇవ్వాలి అలాగనే మనం చేసే యోగాలో యోగుని శీతల్‌ని అలోమ ఇలోమ కపాల బాతిలో మనము ఈ పాప ఈ మనసుని అలవకొడతాము ఈ నాడి శుద్ధి జరుగుతుంది దాని వల్ల నాడి శుద్ధి జరిగి మనం ఆ ప్రాణాయామం ద్వారా కుంభిస్తే మనలో ఉండే అనేక బ్లాక్ సిస్టం గాని బ్లడ్ సర్క్యులేషన్ జరకపోయిన లో గాని మనం గాని
(18:04) కుమ్మించినప్పుడు శ్వాస తీసుకొని ఇన్నీ కూడా బ్లాక్‌లన్నీ బద్దలు బద్దలు అయిపోయి అరికాల్లో నుంచి సహస్రారం వరకి మెదడు అంతా వ్యాపించి ప్రాణశక్తి సీమలు పాకినట్టు జల జల జల జల జల అంటుంది కుంబిస్తే ఎలా అంటుంది అరికాల్లో నుంచి సహస్రారం చేతులంత వరకు కూడా సీమలు పాకినట్టు తిమ్మిరి పడతాయి మన కాళ్ళు తిమ్మిరి పడితే ఎలా అంటుందో సల సల సల సలాని సిమ సిమ సిమని సీమలు బాకినట్టు ఎలా అంటుందో అలాగ అంటుంది కుమ్మించినప్పుడు మీరు గమనించాలి దాన్ని అలాగ మనం కుమ్మకం కనీసం ఐదు తడవలైనా చేసి ఐదు బహిర్ కుమ్మకాలు ఐదు అంతర కుంభకాలు చేసి అప్పుడు ధ్యానంలోకి పోండయ్యా
(18:49) అప్పుడు ప్రాణం చేయండి మీరు అప్పుడు ప్రాణం చేసి మనసుని బుద్ధిని ఏకాగ్రత చేసి మీరు ఎక్కడ పెట్టుకుంటారో మనకి మూడు అవస్థలు ఉన్నాయి ఒకటి హృదయ స్థానము రెండోది తురియస్థానము ఒకటి తుర్యాతీతమైన వీటలలో ఎక్కడ పెట్టుకున్నా ఎక్కడ పెట్టి ధ్యానిస్తావో నువ్వు ఆ ధ్యానించే వస్తువుని ఏమయ్యా చూడాలనుకుంటున్నావో ఆ ధ్యానించే వస్తువు పైన మనసు పెట్టి లగ్నం చేసి ఆ రూపాన్ని గాని నువ్వు భావన చేస్తుంటే నీకు ఏమి కావాలో ఆ భావన చేస్తుంటే స్వయంగా నిజంగా చేయంగా మనసంతా లగ్నం చేసినవ అనుకో
(19:36) ఆరోపంగానే నువ్వు మారుతావు అలాగే మనం ప్రాణాయం చేస్తూంటాం ప్రాణాయామం అంటే ఊరక ఏడదాకా తీసుకొని మీరు అనుకుంటారు ప్రాణాయామం అంటే కడుపులోకి ఊపిరి చిత్తులోకి తీసుకోవటం వదలటం ఊపిరి చిత్తలోకి తీసుకోవడం వదలటం అంటే ఇది ప్రాణాయామం అనరు దీన్ని ఏమంటారు శ్వాస అంటారు దీన్ని అంతే ఊర శ్వాస అంటే ఊపు చిత్తులోకి పోయేదాన్ని శ్వాస అంటారు ంటారు మీరు మీరు అనుకున్నట్టు నిజమైన ప్రాణాయం అది కాదు ప్రాణాయం ఎలా చేయాలి సాధారణమయం ప్రాణాయము చాలా స్లోగా మూలాధారం నుంచి మీరు మూలాధారంలో గమనిస్తుండాలి సుష్మణ నాడులో మనం శ్వాసను పంపియాలి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి
(20:20) సూక్ష్మణ నాడు గుండా సూక్ష్మణ గుండా శ్వాసను పంపిస్తే ఇది శాంతిబద్దమతం ఉంటుంది చాలా ఆనంద స్థితి ఉంటుంది. ప్రాణాయామం చాలా స్లోగా తీసుకొని 30 సెకండ్లకి ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి పంపియాలి అనుకున్నారు ఇక్కడ పంపియండి. కొంతమంది సహస్రానికి పంపిస్తారు పంపించుకోండి మీ ఇష్టం అది మీరు ఎక్కడ పంపించాలన్నా ఏటల్ల పంపించాలన్నా ఒకటే లేదంటే హృదయ స్థానంలో పెడతామా శ్వాసనంతా తీసుకొని హృదయ స్థానంలో పెడతామా మనసుని అంటే ఇలా కూడా తీసుకోండి ఇలాగ మీరు ఊరక అలాగ అలాగే చేస్తే కాదు దీర్ఘ శ్వాస తీయాలి దీర్ఘ శ్వాస తీసి దీర్ఘ శ్వాస వదలాలి ఈ శ్వాసలో మీరు మన దృష్టి ఎవరెవరో టీవీలో
(21:08) చెప్తు ంటారు మాబటవాళ్ళు చెప్తుంటారు మాబటోళ్ళు చెప్తుంటారు పక్కనోళ్ళు చెప్తుంటారు లేకంటే ఎవరో చెప్తుంటారు విని మీరు ఏం చేస్తారు అయ్యా దుష్టిని భూమధ్యమ పెట్టండి కళ్ళు [నవ్వు] తిప్పి పెట్టండి అంటే నేను తిప్పి పెట్టగలగతా ఇంకొకరు ఆయన చెప్పి నేను కూడా తిప్పి పెట్టగలతా నువ్వేమో తిప్పి పెట్టగలుగుతావా పెట్టగలుగుతావా ఇక్కడే పొరపాటు పడుతున్నారు నేను చేసేది నేను చేసే సాధన మీకు చెట్టు కాదు నాకువచ్చిన అనుభూతులు మీకు రావాలన్నా రావు వేరే వాళ్ళకి వచ్చిన అనుభూతులు నీకు వచ్చిన అనుభూతులు నాకు రావు నీ స్థాయిని బట్టి నీ సాధనను బట్టి నీకు అనుభూతులు
(21:45) వస్తాయి నీ సాధన కుదురుతుంది. అందుకోసం వరకు ఇలాగ ఇలాగ తీసుకోకుండా ఈ ప్రాణాయం నాకు కుదరలేదు నాకు ఆడు నొప్పి వచ్చింది ఏడు నొప్పి వచ్చింది అంటే ఇంత తింటున్నాం లాభం లేదు ఇంత కుమ్మేసి తింటే లాభం ఏముంది ఈ సాధనకి ఒకటే గుర్తుపెట్టుకోండి చాలా సాత్వికమైన ఆహారం కావాలి అందరికీ తెలిసిందే సాత్వికమైన ఆహారం కావాలి కారం లేనిది ఉప్పు లేంది నూనె లేనిది పులుపు లేనిది రజోగుణం లేనిది తమోగుణం లేని వస్తువులు చెడిపోంది పాసిపోంది కుల్లిపోంది బెష్ అయినది సాత్వికమైన ఆహారం కొద్దిగా తీసుకోవాలి 350గ్రమలు
(22:32) తీసుకోవాలి అంటే 350గ అంటే కరెక్ట్ గా ఇంత కప్పు వస్తుంది ఇంత కప్పు మీకు సరిపోతుంది బొమ్మ ఎట్లా ఉంటుంది చలాకులాగా ఉంటాడు హుషారుగా ఉంటాడు అక్కడ ఇంకా నిద్ర వచ్చేది లేదు కడుపులో నొప్పి వచ్చేది లేదు సాత్వికమైన ఆహారం అంటే మీరు అనుకుంటారు మాకు ఏడనొప్పి ఆడనొప్పి మేము సాధనలో ఉండటం లేదు అనుకుంటారంటే ఒక్కసారి మీరు చేసి చూడండి ఏ తినండి కడుపుకి ఏం తింటారుమా ఉదయం తినబాకండి సాయంత్రం తినబాకండి మధ్యాహ్నం పూట ఒట్టి అన్నం నీళ్లుు పోసుకొని తాగండి వట్టి అన్నం నీళ్లు పోసుకొని తాగి ఎందుకంటే ఈ కట్టి పడిపోకూడదు గనుక ఏ ఈ పట్టి మళ్ళీ కట్టి నిలబడాలి గనుక ఈ శరీరం
(23:18) ఉండి సాధన చేసుకోవాలి గనుక ఒకసారి అది తిని మీరు సాధన చేయండి చెప్పాను అనుకోండి గుర్తుపెట్టుకోండి చేసుకోండి. మీరు బీరకాయ కూర, తొరకాయ కూర, వకాయ కూర, ఎర్రగడ్లు, పోపు, కందిపప్పు, ఉల్లగడ్డలు ఇన్ని తిని కారం పచ్చిమిరపకాయలు ఇన్ని దంచోసుకొని ఇంతంత నూనె పోసుకొని తింటే సాధనలు కుదరదు సాధనలు కుదరదు ఎందుకు కుదరదుఅంటే కారం రజో గుణాన్ని రప్పిస్తుంది.
(23:51) అది సాధకులక మళ్ళీ మీరు మామూలు వాళ్ళకి అన్ని తినాలి. వాళ్ళకి ఏందంటే అన్ని తింటేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అన్ని తినకపోయి అంటే ఇబ్బంది పడతారు అన్ని జబ్బులు వచ్చేస్తాయి కానీ సాధకులు మాత్రం తినేదానికి నో ఫుడ్ ఎందుకు మరి ఈ సాధన చేయాలంటే అలాగే ఉండాలి నీవు సాత్వికంగా నీ కడుపు మండకూడదు నీ కడుపులో నొప్పి రాకూడదు నీ కడుపు ఊదుకొని ఉండకూడదు అంటే నువ్వు అప్పుడు సప్పడి అన్నం తింటేనే నీ మనసు సాత్వికంగా నిలబడుతుంది ఏకాగ్రతగా ఏందంటే అనుభవపూర్వకంగా చెప్తున్నాయి కానీ ఇది ఇది సాధ్యమే ఈ కడుపు ఆకలే దానికి ఏం తింటపోదు అదిగో చెట్లు ఆక కూడా తినొచ్చు చెట్లు ఆకలు కూడా
(24:34) తిన్న రోజులు ఉన్నాయి. లేదంటే ఇప్పుడు మన ఇంట్లో కాబట్టి ఇన్ని ఉంటాయి. మన ఇంట్లో కాబట్టి ఇన్ని ఉంటాయి బయటికి పోదాం బయటికి అడుక్కోవాలి బిక్షాటం చేయాలి. బయటికి పోతే బిక్షాటం చేయాలి బిక్షాటం చేసేటప్పుడు నీకు ఇన్నీ వేస్తారా ఏదో పచ్చడో కారమో వేస్తారు ఇన్నీ పక్కన పెట్టాలి. ఇన్నీ పక్కన పెట్టు మనము ఒట్టి అన్నము సప్పిడిగా ఎంత సప్పిడిగా బీపి బీపి రాదు బీపి డౌన్ అవ్వదు ఏమి లేదు నీకు రజోగుణం తమోగుణం అన్ని పోవాలంటే సాత్వికమైన ఆహారం సప్పటి ఆహారం తినాలి సాధకుడు చేయాల్సిన పని ఇదే పులుపు తింటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఉప్పు తింటే
(25:17) ఉప్పు వేతే దాహం వేస్తుంది. నూనె తింటే పీలుపు వస్తుంది దేహం పీలుపు వచ్చింది నీళ్ళు ఎంత తాగిన తాగాలనిపిస్తుంది. అలాగే కారం తింటే కోపంతో ఇద్రోగ శక్తులే వస్తాయి వేర్రగడ్డ తిన్నా ఉల్లిపాయ ఉల్లిపాయ తింటే రజోగుణం తత్వం వస్తుంది కామం పెరుగుతుంది అనేక ఇబ్బందులు వస్తాయి అందుకోసం ఏందంటే మన రుచులు కందిపప్పు తిన్నావా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కడుపు ఊదకి వస్తుంది నువ్వు ప్రాణాయామం చేసే శక్తి కోల్పోతావ్ అందుకోసమే మనం ప్రాణాయాం ఇవన్నీ చేయాలి ఊరక నేను కూర్చొని ఇక్కడ కూర్చున్న గంట ఆ ఇప్పుడు ఎంత ఊరక సింపుల్ సాధన అయిపోయింది దీంతో లాభం లేదు లే
(25:56) ఎవ్వరు ముందుకు వచ్చిన వాళ్లే లేరు మన ఋషులు అయితే ఇది చేయలేదు. మేము పోతున్నాంగన వచ్చి దన్న కూర్చొని మాకు సాధన కుదలేదు మాకు ఆడ నెప్పి వస్తుంది ఈడ నెప్పి వస్తుంది అంటే దీనికి అర్థం ఏందంటే నువ్వు సరైన తిండి తినలేదు పోతే యోగా లేదు నాడి శుద్ధి వ్యవస్థ లేదు పోతే ఏందంటే అనేక ఉప్పు కారాలు పులుసులు ఎక్కువ ఎక్కువ తింటున్నావు కాబట్టి నీకు ఇవన్నీ వస్తాయి అందుకోసమే ఇవన్నీ ఈ యోగ చేసి నాడిశుద్ధి అవస్థ చేసుకొని తర్వాత సాధనలోకి కుంభించి సాధనలోకి వెళ్తే మీకు నేను ఒకటి ముందే చెప్పే ఏందంటే కనీసం ఐదు కుమ్మకాలయనా 10 కుమ్మకాలయనా బయట బైర్
(26:42) కుమ్మకం అంతర్ కుమ్మకం చేసి మీరు పూర్తిగా ప్రాణం మీ కడుపు ఎంత పడుతుందో అంత తీసుకొని తీసుకునేటప్పుడు గమనిస్తూ మీకు తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి మూలాధారం నుంచి కిందకి వెళ్తుంది నాభి నుంచి కిందకి ఒక కొంత వెళ్తుంది కొంత ఏమంటే పైకి వెళ్తుంది మనకి ముక్కు కానరాదు మనం ముక్కుకాడ శ్వాస పిలుచుకుంటున్నామ అంటే ఇది అది నాకైతే తెలియదు మనకి శ్వాస ఎక్కడ పోతుందంటే మూలాధారంలో నుంచి కొంత పైకి వస్తుంది కొంత ఏందంటే అరికాళ్ళకి పోయింది మనకు తెలుస్తుంది రియల్ గా తెలుస్తుంది నాకైతే తెలిసింది.
(27:21) అంటే మన ఋషులందరికీ తెలిసిన విషమే ఇది ఇలాగ కాళ్ళకు దాకా అరికాళ్ళలో కూడా సిమ సిమ సిమ సిమ సిమలు బాగుతాయి. ఇట్లా మన ఎన్ను గుండా శ్వాస పోతుంది మనం శ్వాస తీసుకుంటానే ఉంటాం దీర్ఘంగా తీసుకోక తీసుక మన ఎన్నులో ఒక సన్న కూలింగ్ లాంటిది సన్న పైపు గుండా కూలింగ్ పోయినట్టు మనకి పోతుంది. మనకి ఐస్ గడ్డ ఉంటది కదా సన్న సూది లాంటిది చల్లాటి గాలిపోతుంది ఎక్కడిదాక పోతుంది నీవు ఎక్కడికైతే మనసు పెట్టావో అక్కడిదాకా పోతుంది సహస్రారానికి పెడితావా సహస్రారం దాక పోతుంది లేకుంటే తురియానికి పెట్టినవా తురియానికి పోతుంది లేకుంటే హృదయానికి పెట్టినవా హృదయానికి పోతుంది.
(28:02) అలాగే దీన్ని అలా తీసుకొని దాన్ని గమనించాలి మీరు అందరూ అనుకున్నది ఏందంటే ప్రాణాయం చేస్తున్నాం అంటే ఒకరు చేసుకుంటే లాభం లేదు దాన్ని గమనించాలి ప్రాణం తీసుకుంటున్నాము బుక్కు క్వశ్చన్ పెడతాం నాశనం నాశం అంటే ముక్కు వెదురుగా తీసుకొని మళ్ళీ అంతర భాగంలో పెడతాం ఎక్కడ పెడతాం సహస్రారంలో పెడతాం బిమ్మరంద్రం ద్వారా దృష్టి పెట్టి ప్రాణాయాన్ని తీసుకెళ్తాం తీసుకెళ్ళేటప్పుడు నీకు ఏం తెలుస్తుంది నీకు ఈ కొస ముక్కులో నుంచే నీకు చల్లటి గాలి వ్యాపించిపోతుంది.
(28:41) ఈ వ్యాపించి పోయేటప్పుడు నువ్వు ఆ శ్వాస ఎలా తీసుకుంటావ్ చాలా దీర్ఘంగా తీసుకోవాలి ఎవరు పైన ఇలాగ ఇలా తీసుకుంటే లాభం లేదు చాలా దీర్ఘంగా తీసుకుంటే దీర్ఘంగా తీసుకొని మళ్ళీ గమనం దాని పైన పెట్టాలి అప్పుడు మనకి శ్వాస కొస ముక్కు పైన పెడతాం నాస హబ్య నాస హబ్య అంటే ఎదురుగా బాహ్యంగా ఎదురుగా పెట్టి దాన్ని మళ్ళీ మనము ఊరక చూసేంతవరకే చూస్తాము తర్వాత ఎక్కడ పెడతాం సహస్రారంలో పెడతాం దాన్ని బ్రెహ్మరంద్రం గుండా సుష్మన గుండా ఎక్కిస్తాము సుష్మన గుండ ఎక్కించేటప్పుడు మనకి మీ శ్వాస మీకే తెలుస్తుంది మీకు బాగా
(29:27) పోతుందా పలదా నాగుపాము సన్నటి బుస్స వదిలినట్టు లేదంటే మనం ఒక చిన్న సూదిలో గాని పైపులో గాని అదే లాలిీపాప్ ఉంటది కదా పైపు ఆ పైపులో గాలి వదిలినట్టు అంటూ శ్వాసను వదులుతాం కాబట్టి ఇటు వదిలితే సహస్రానికి పోతుంది దాన్ని గమనించాలి అప్పుడు అది ఎలా పోతుంది చాలా కూల్ గా మనం చాలా చాలా లేట్ గా పీల్చుకుంటాం గనుక అది కూడా చాలా లేట్ గా కూల్ గా పోతుంది ఆ గాలి కూల్ గా పోవటం వల్ల మనకి అప్పుడు మనకి సరిగ్గా సింటమ్స్ గుర్తు పెట్టుకోవాలి ఈ కూల్ గా పోతుందంటే నీవు
(30:14) హాయిగా ఉన్నావు ఆనందంగా ఉన్నావు చాలా సుఖంగా ఉన్నావు నీకు కాళ్ళ నొప్పులు లేవు చేతులు నొప్పులు లేవు కడుపుల నొప్పులు లేవు ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలి అంటే నీ శ్వాస కూలింగ్ గా నీకు లోపల పోయేటట్టు తెలియాలి సూక్ష్మణ నాడిలోకి పోతుందంటే అర్థం ఏందంటే నీ సుష్మ [నవ్వు] సూక్ష్మణ నాడి ఓపెన్ అయిందని నువ్వు ఎలా తెలుసుకోవాలంటే సన్న సూది గుండా గాలి ఊదితే ఎలాగ పోతుందో ఆ పోయేది కూడా కూలింగ్ రూపంగా పోతుంటేనే నువ్వు చాలా చిన్నగా ఊదితే ఎందుకంటే మన సుస్మన నాడి ఎంటికలో ఎయ్యో భాగం అంటే
(31:00) ఎవ్వరికి అర్థం కాదన్నమాట ఈ సైంటిస్టులకి గీసిలకి డాక్టర్లకి దుర్బునీలకి మిషన్లకి వైర్ల మిషన్లకి అర్థం కాదు ఇది సూపర్ సైంటిస్టులైన మన ఋషులు కు మాత్రమే అర్థమైంది ఇది ఎందుకంటే పొస ముక్కుకాడి నుంచే నీకు కూలింగ్ అని అర్థం అవుతుంది అంటే నీకు కొస ముక్కులో ఏడ ఉందని కాదు సుష్మణ ఇక్కడ ఉంటుంది సుష్మణ ఈ నాడి అవస్థ నీకు చాలా చిన్నగా ఊతేనే ఇప్పుడు బెల్లం తీసుకుంటాం ఎలాగంటే బెల్లం తీసుకొని గట్టిగా పని ఊదినమ అనుకో గట్టిగా ఊదిన మడతపడిపోద్ది మడతపడిపో మడత పడిపోయింది అంటే అర్థం ఏందటంటే ఆ గాలి ఎక్కువయింది గనుక అది మడత
(31:44) పడిపోయింది మరి దానికి సరిపోయే గాలి నువ్వు ఊదాలి దానికి సరిపోయే గాలి మాత్రం ఊతే అది చల్లగా ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అవితేనే చల్లగా ఓపెన్ అయితేనే సుష్ముణ నాడి గుండా నువ్వు ప్రాణాన్ని తీసుకెళ్తున్నావు అది ఎక్కడ అది గుండెకాయ ఇక్కడ ఊపిరి చిత్తులో కాదు సహస్రారం ఈక బ్రహ్మరంద్రం నుంచి సహస్రారానికి తీసుకెళ్తున్నావు మూలాధారం నుంచి నీకు ప్రాణశక్తి సూక్ష్మణ నడిలో ఓపెన్ అయ్యి సన్నంగా కూలింగ్ వ్యవస్థలో నీకు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా కనబడుచు కూలింగ్ వ్యవస్థలో
(32:28) సహస్రారానికి చేరుకుంటుంది. నువ్వు వదిలేది సహస్రానికే పోయినట్టు మనకు తెలుస్తుంది పీల్చుకునేది సహస్రారానికి పోయేటట్టే తెలుస్తుంది. లేకంటే ఇట్లా బయటికి వచ్చేటట్టు మనకు తెలియదు సహస్రారం గుండానే పోతుంది ఈ సహస్రారంలో ఓపెన్ అయిందంటే నీ స్థితి ఎలా ఉందంటే కాళ్ళు మంటలు గాని మోకాళ్ళ నొప్పులు గాని ఆ లేకుంటే లేసిపోదాం ఇప్పుడు వద్దని గాని సిరాకు గాని ఏమ ఉండదు నీకు ఎట్ట ఉండది నిర్మలమైన స్థితిలో అహలాదకరంగా ఆనందంగా చాలా సంతోషంగా ఎంతసేపు చేసినా ఈడ నుంచి ఊడిపోకుండా నీ స్థితి ఉంటుంది అసలు లేయకూడదు లేయకూడదు ఇంకా చేయాలి లేయకూడదు ఇంకా చేయాలి చేయాలి చేయాలి అని ఉంటదే కానీ
(33:13) వద్దు నేను లేసిపోవాలి ఎవరితోనా మాట్లాడాలి లేకుంటే ఏమన్నా తినాలి అనే స్థితి మాత్రం ఉండదు. ఇది నిజమైన ప్రాణాయం అంటే ఇది లేకపోయిందా ఇది నిజమైన ప్రాణాయం కాకుండా నేను గంటలు గంటలు చేస్తున్నాను అంటే నాకు ఏడ నెప్పి వచ్చినా చేస్తున్నాను కడుపులో నెప్పు వచ్చినా చేస్తున్నాను కాళలో నొప్పి వచ్చినా చేస్తున్నాను లే మోకాల నెప్పులు అరికాళ్ళ మంటలు వస్తున్నాయి నాకు పిక్కల నొప్పులు చేస్తుంది లేకంటే గుండె నొప్పి చేస్తుంది లేకంటే తల నొప్పి చేస్తుంది ఇనుపూస నొప్పి వస్తుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక బోల్ట్ ఉంటుంది ఒక బోల్ట్ కి ఒక రాడ్ కి మనం బోల్ట్
(33:51) త్రెడ్లు ఉండే రాడ్ కి బోల్ట్ ఎక్కిస్తాము కరెక్ట్‌గా తెడ్లు ఉన్న రాడ్ కి కరెక్ట్ గా రాంగ్ ఎక్కకుండా ఎక్కిస్తే ఊరక సింపుల్ గా ఒక్క ఏలు తిట్ట తిప్పితేనే పూర్తి ఎక్కిపోతుంది. అదేగాని నీవు రాంగ్ ఎక్కిస్తే చెయ్యి కలివి కాదు పోతే స్వానర్ కలివి కాదు అదేమ వస్తుంది లాస్ట్ కి వీట్ [నవ్వు] వస్తుంది ఫుల్ వీట్ అయిపోతుంది రాంగ్ ఎక్కిచ్చాం గుర్తుపెట్టుకోండి మీకు అర్థం అవుతుంటది రాంగ్ స్టెప్ వేసే వాళ్ళందరికీ అర్థం అవుతుంటది రాంగ్ ఎక్కి ఇచ్చినప్పుడు ఈ బోల్ట్ మనకి చేతికి ఎక్కదు అప్పుడు మనం సోనర తీసుకోవాలి ఫ్లాట్ సోనర తీసుకోవాలి రింగ్ సోనర తీసుకోవాలి తీసుకొని తిప్పే
(34:35) ముందుకి ఇదేమ ఎక్కుతా ఉంటది ఎంతో కొంత ఎక్కుతా ఉంటది ఎక్కకుంది ఆ ఎక్కుతుంది అనుకుంటాం మీరు కూడా ప్రాణాయం చేస్తున్నవాళ్ళ అనుకుంటున్నారు కానీ రాంగ్ చేస్తున్నారు. ఈ బోల్ట్ ఎలాగైతే తిప్పంగా [నవ్వు] తిప్పంగా పూర్తిగా వీటైపోయి లాస్ట్ కి విరిగిపోతుంది. [నవ్వు] మీరు చేసే సాధనలు ఈ నాయనా సాధనలో ఆరి తేరినోళ్ళకి అడిగిపోయి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటే మీరు పరిపూర్ణత చెంతారు కానీ మీకై మీరే ఎక్కడెక్కడో చూసి మీరు ప్రాణాలు చేయాలంటే లాస్ట్ కి ఏమైంది రాంగ్ ఎక్కింది రాంగ్ ఎక్కిన స్వానతో తిప్పాం అయినా ఎక్కుతుంది కొంత దూరం పతలకి తిప్పంగా తిప్పంగా
(35:17) తిప్పంగా తిప్పంగా పూర్తిగా బోల్టే ఇరుగ వస్తుంది. అలాగన్నమాట మనము రాంగ్గా గాని ప్రాణాన్ని సుష్మణ గుండా గాని విడాపింగల నాడగుండా సక్రమంగా సమంగా ఏ ఉద్రేకత లేకుండా అన్ని నియమ నిష్టలుగా ఉండి శ్వాసన గాని ఎక్కిస్తేనే మనకి హాయిగా ఉంటుంది ఆ బ్రహ్మానంద స్థితి వస్తుంది కానీ రాంగ్ ఎక్కిస్తే మనకఅంతా అనర్థాలు వస్తాయి అప్పుడు మనక ఏం చేస్తుంది ఒళ్ళంతా మండుతుంది మోకాళ్ళ నొప్పులు వస్తాయి అరికాలు నొప్పులు వస్తాయి తల జుట్టు ఊడుతుంది ఆ కళ్ళు మసకలు వస్తాయి పోతే ఇక్కడ పొట్ట పెద్ద పొట్ట నిప్పు వస్తుంది ఇక్కడ మణిపూర్ చక్రం దగ్గర నిప్పు
(35:58) వస్తుంది గుండెలో చేతిలో నెప్పి వస్తుంది గొంతులో నొప్పి వస్తుంది నీళ్ల దాహం వేస్తుంది లేసిపోవాలా లేసిపోవాలా లేసిపోవాలి పక్క దొరిగిపోవాలి ఇలాంటి సింటమ్స్ మనకు వస్తున్నాయి ఇలాంటి సింటమ్స్ మనకి సరైన సింటమ్స్ రాలేదంటేనే మనం రాంగ్ చేస్తున్నామ అని ఆ రాంగ్ ను సరిదిద్దుకోవాలి ఇప్పుడు మేము చెప్పాం దృష్టిని భూమధ్య పైన పెట్టండి ండి ఎలాగా ఇలాగ పెట్టండి ఇలాగా అందరూ పెట్టలేరు నీకు ఎలాగైతే అనుకూలంగా ఉంటది ఇప్పుడు నాకు ఇది అనుకూలమో నేను ఇలా పెట్టుకున్నా కాబట్టి నేను పెట్టుకోవచ్చు మీరు గుర్తుపెట్టుకోండి నాకు ఇది అనుకూలత కాబట్టి నేను భూమధ్యమైన దృష్టి పెట్టి
(36:42) మనసును పెట్టి ఒకే దగ్గర పెట్టి ఉంటాను కాబట్టి నాకు ఇది అనుకూలత నేను ఉంటాను. ఆ లేదా కొంతమంది డైరెక్టర్‌గా ఆజ్ఞ చక్రంలో నుంచి స్ట్రైట్ గా చూడొచ్చు చాలా హ్యాపీగా ఉంటది. మీరు ఇది తెలుసుకోండి ఈ మీకు నొప్పులు వస్తున్నాయి మాకు కనుగుడ్లు నొప్పులు వస్తున్నాయి మేము పైకి చూడలేకుండమ అంటే మీరు రాంగ్ స్టెప్ కళలో కాళలో కూర్చోవటంలోనే ఏదో ఒక ఆ గురువు పద్మాసనం పెట్టి కూర్చున్నాడు ఒంటి కాళ్ళ మీద కూర్చున్నాడు లేకుంటే గోమొహం మీద కూర్చున్నాడు అని మీరు పెట్టుకుందంటే మీకు అన్ని నొప్పులే వస్తాయి కానీ వేరే అయితే ఏమి రావు ఎందుకు అది నాకు సరిపోయింది [నవ్వు]
(37:19) కాబట్టి నేను కూర్చున్నా సిద్ధాసనంలో కూర్చోవచ్చు అర్ధ సిద్ధాసనలో కావచ్చు గోముఖంలో కూర్చోవచ్చు పద్మాసనంలో కూర్చోవచ్చు అర్ధ పద్మాసనంలో కూర్చోవచ్చు నీకు ఎలా ఉందో నీకు ఏదైతే చాలా హ్యాపీగా ఉందో నీకు ఎక్కడైతే నొప్పులు లేకుండా ఉంటాయో నువ్వు కూర్చున్న దానికి ఇలా కూర్చున్నాను నాకు నొప్పులు రాలేదు అంటే దాంట్లో సుఖసనంలో నిలబడిపోండి.
(37:44) అలాగే దీనికి పద్మాసం పెట్టుకోవాలా ఆ తపస్సుకి ఆ దివ్యమైన ఆత్మ శక్తికి మనలో రప్పించుకోవడానికి మనలో ఉండే శక్తిని ఇస్పర శక్తితో కనెక్ట్ అవ్వడానికి ఏ ఆసనం అవసరం లేదు నిజంగా చెప్పాలంటే చూడండి ఒకసారి యామయ్య గారు ఏ ఆసనంలో కూర్చున్నారు కాలు బయటకి బారుగా చాపి కూర్చున్నాడు ఏం రాలేదా రావణ మహర్షి గోని వాంచి ఉంచి కూర్చున్నాడు ఆయన ఆత్మశుద్ధి పొందలేదా కానీ ఈ టంటికి నిదర్శనలు కాదు మంచంలో పొనుకొని ఉండే దివ్యమైన కుండలి శక్తిని యాక్టివేషన్ చేసుకోవచ్చు శవాసనాలు పనుకొని దివ్యమైన కుండలి శక్తిని ఆ షట్ చక్రాల్ని ఆ ప్రాణాయాన్ని నడిపి కూర్చోలేని పరిస్థితులలో నడవలేని
(38:28) పరిస్థితులలో లేవలేని పరిస్థితులలో పండుకొని కూడా సాధన చేసుకోవచ్చు లేవంటే నీకు టైం లేదా డైరాటర్ కళ్ళు తెరుచుకొని మనసుని ఏకాగ్రత పెట్టి కళ్ళు తెరుచుకొని కూడా అది ఒకట స్థితి వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు చేయలేరు మీరు ఏకాగ్రత పెట్టి ఆత్మతో లింక్ అయి ఉండి ప్రాణాయం చేసినవాళ్ళు కూడా ఉన్నారు ఏకాగ్రత కళ్ళు మూసుకొనే కాదు కళ్ళు తెరుచుకొని కూడా ఏకాగ్రతగానే ఉండొచ్చు కళ్ళు తెరుచుకున్న వాళ్ళందరూ ఏకాగ్రతగా ఆ లేరు వాళ్ళని కాదు కళ్ళు మూసుకున్నవాళ్ళు ఉన్నారు కాదు కళ్ళు మూసుకున్న 100 ప్రదేశాల్లో తిరుగుతుంది వాళ్ళ ఆలోచన వాళ్ళ మనసు వాళ్ళ బుద్ధి
(39:02) కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు ఏకాగ్రత ఒకే దివ్య దుష్టు దివ్య దుష్టి పైన దైవ వస్తువు పైన ధ్యానం చేస్తుంటారు కాబట్టి కళ్ళు తెరుచుకున్నప్పుడు ప్పుడు కూడా ఏకాగ్రత భగవంతుని చూస్తాం మనం ఆత్మని అందుకోసమే మనము ప్రాణాన్ని ఎంతసేపటికి చాలా స్లోగా తీసుకోవాలి చాలా స్లోగా వదలాలి ఇలా ఇలా పైకి పోయి చాలా స్లోగా పోయి చాలా స్లోగా కిందకి వస్తే ఆగకుండా దీన్ని సహజ సహజ ప్రాణాయం దీనికి ఎక్కడ సిక్కు లేవు అనమాట సహజ ప్రాణాయాం దీన్ని ముసలోళ్ళు కానుంచి పిల్లోలు కానుంచి జబ్బులో కానుంచి అందరూ ప్రతి
(39:48) ఒక్కరు చేసుకోవచ్చు నీకు తగినంత శ్వాస పట్టినంత చేసినంత యవదలో నువ్వు చేసుకొని దీన్ని పరిపూర్ణత చెందొచ్చు ప్రతి ఒక్కరు చిక్కులు లేకుండా పొందొచ్చు అంటే నువ్వు ఎక్కువ తీసుకొని ప్రాణాన్ని తీసుకొని నేను కుంభిస్తాను అంటే నీకు నిప్పుల రాక ఏమ వస్తాయి రాంగ్ స్టెప్ కదా అది అందుకోసమే మనము చాలా సున్నితంగా ా తీసుకోవాలి సున్నితంగా సహజ ప్రాణాయం అందరూ చేయొచ్చు అందుకే నేను ఏం చెప్పాను దీనికి పద్మాసన అవసరం ఏ ఆసనాలు అవసరం లేదు ప్రాణాన్ని నడిపే వ్యవస్థ నీకు తెలియాలి ప్రాణాన్ని నడిపే వ్యవస్థ నీకు తెలిస్తే నీ నీ బండిని నువ్వు సక్రమంగా
(40:30) నడుపుకుంటావు ఆ ప్రాణాయం చేయకు చేసే వ్యవస్థ నీకు తెలియకపోతే నువ్వు ఎంత ప్రాణాయం చేసినప్పటికీ నీకు అవంత్రాలు ఎదురొస్తాయి కానీ యోగం అయితే సిద్ధించదు ఎందుకంటే నువ్వు ఆడనెప్ప ఈడ నెప్పని కూడా ఈ నెప్పు సాయినా చూడండి సరిపోయి నువ్వు అక్కడ ఎక్కడ మనిషిని నిలపడ ఏకాగ్రత చేస్తావు ఒక దగ్గర ఏకాచిత్తం చేస్తావు రూపాన్ని ఎలా దర్శించుకుంటావు అలాగనే మనం ఈ ప్రాణాయామం సహజ ప్రాణాయం చేయటం వల్ల మనకి ఏం జరుగుద్ది అంటే మన ప్రాణశక్తి పెరుగుతుంది.
(41:06) జబ్బుల నుంచి బయట పడతాం చాలా జబ్బులు తగ్గిపోతాయి ఇదో జ్వరం రాదు జలుబు రాదు దగ్గు రాదు ఆయాసం రాదు లేవంటే హార్ట్ ప్రాబ్లం రాదు హార్ట్ ప్రాబ్లం కాదు కానీ చిన్న చిన్న ఈ సహజ ప్రాణాయానికి జలుబు దగ్గు జ్వరము కాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వాతము వాత పిత్త కపాలన్నీ సమమైపోతాయి దీనికి దీంతో కాళ్ళ నొప్పులతో బాధపడాల్సిన పనే లేదు ఎందుకంటే నీకు ప్రాణాయామం సహజంగా జరుగుతుంది.
(41:39) కానీ ఇంకా పైకి వెళ్ళాలి మనం ఇది సరిపోదు ఇది మామూలుగా సహజమైన వాళ్ళకి సాధారణమైన మానవులకి మా సహజ మానవులకి అంటే అందరికీ సాధకుడికి సరిపోదు ఇది మీకు జబ్బులు లేకుండా ఉండాలంటే నేను మీరు అంటున్నారు మాకు గ్యాస్ టప్పులు ఉన్నాయి, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి పెరాలసిస్ వస్తుంది. ఈ పెరాలసిస్ అంటే కారణం ఈ అన్ని జబ్బుల కారణం మూడే మూడు వస్తువులు మూడవే కారణం దీనికి వాతము పిత్తము కపము ఈ మూటితోనే సమస్త జబ్బులు ఏర్పడుతున్నాయి అందుతో మానవులు మానవులు అంతమవుతున్నారు.
(42:22) వేరే దంతగా ఏటితో మూటితో వాత పిత్త కపం వాతం ఎక్కువ అవటం వల్ల దీంతో వాతం ఎక్కువ అవటం వల్ల మన బాడీ అంతా నొప్పులు ఎముకలు గుల్లబార నొప్పులు వస్తాయి. నొప్పులతో వస్తుంది ఈ వాతం అనేది పిత్తంతో కూడుకున్న వాతం అవుతుంది కపంతో కూడుకున్న వాతం అవ్వచ్చు ఇది. మామూలు వాతం అయితే నొప్పులతో కూడుకున్న వాతమై వచ్చి అనేక నొప్పులు బాధలు మనకు వస్తాయి లేదా పిత్తంతో కూడుకున్న వాతం అయితే మనకి ఈ పిత్తం ఎక్కువ అవ్వటం వల్ల మన బ్లడ్ గడ్డకడుతుంది అన్నమాట గడ్డగట్టి నాడి వ్యవస్థ సరిగా లేక ప్రాణాయం అన్ని నాడులకు అందక ఎక్కడిదక్కడ బ్లాక్ అయిపోయి
(43:10) చిక్కబడిపోయి మనస్ రీపుల్లో ఎట్లైతే కంతలు కంతలు కంతలుగా అయిపోతుందో ఇంక్ అయిపోయేటప్పుడు ఎలాతే ఒకోసారి కంతలు కంతలు అయిపోయి ఎక్కడక్కడ ఆగిపోతుండంగానే ఈ నాడుల వ్యవస్థ సరిగా లేకపోవడం మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి కీళ్ల నొప్పులు వస్తాయి పెరాలసిస్ వస్తుంది దీంతో ఇంకా కొరట ముందుకు పోతే బాడీలో రక్తం గడ్డకట్టడం వల్ల మనకి పెరాలసిస్ ఎక్కడ ఈ కాలు చెయ్యి ఇక్కడ పడిపోదు ఇక్కడ పడిపోతుంది బ్రెయిన్ లో పడిపోతుంది బ్రెయిన్ లో గడ్డకట్టడం వల్ల నాకు అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగపోవడం వాతంతో కలిగిన పిత్తంతో కలిగితే ఇన్ని జబ్బులు వస్తాయి. ఇక్కడ గడ్డలు
(43:48) వచ్చినా వాతంతో కూడిన వేడితో వేడితో కూడుకున్న వాతంతో కూడుకుంటేనే గడ్డలు వస్తాయి. నీకు పెరాలసిస్ వచ్చిన వాతంతో కూడుకున్న పిత్తం వేడితో కూడుకున్న వాతంతో కూడుకున్న వేడితో వేడితో కూడుకున్న వాతంతో ఈ పిత్తం ఇది వస్తుంది తర్వాత పెరాలసిస్ వస్తుంది పెరాలసిస్ దాని వల్ల వస్తుంది గ్యాస్ టప్పులు దాని వల్ల వస్తుంది ఆ కంటు చూపు దాంతో తగ్గుతుంది ఆ హార్ట్ ప్రాబ్లం లో లో కూడా మనకి దాంతోన వస్తుంది హార్ట్ ప్రాబ్లం వచ్చి అది పెరా కొలెస్ట్రా వల్ల లేదంటే ఈ వీటి ఎక్కువయి వాతం ఎక్కువయేపట్లో బ్లడ్ గడ్డ కడుతుంది ఆ గడ్డ కట్టటం వల్లే గుండె ఆగిపోతుంది
(44:33) కాబట్టి దీన్ని హార్ట్ ప్రాబ్లం అంటారు. అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. ఈ బ్లడ్ సర్కల్స్ ఆగిపోవడం ఈ నరాల సిస్టం ఆగిపోవడం దేని వల్ల మన ప్రాణాయం సరిగ్గా లేకపోవటం వల్ల అప్పుడు మీరు గ్యాస్ టప్పులు ఎక్కువయింది ఆ నొప్పులు ఎక్కువయ్యాయి అనేదానికి వాళ్ళు ఏం చేయాలంటే ఒకటే ఒకటి దీన్ని ప్రాణాయం సహిత కుంభకం అప్పుడు నువ్వు ఏం చేయాలంటే దీర్ఘంగా ప్రాణాయం తీసుకొని అంతర్ కుంభకం చేయాలి నువ్వు సహస్రారాన్ని పెడతావా మూల అనాహద ఆగ్ని చక్రంలో పెడతావా లేకుంటే అనాతలో పెడతావా నీ ఇష్టం ఆ శ్వాసను పెట్టి పూర్తిగా బంధించేస్తే అప్పుడు ఏమవుతుంది
(45:16) అంటే ఈ [గురకలు] ఈ శ్వాస ఎక్కడికి పోయేదానికి సందు లేకుండా నువ్వు ముక్కు మొత్తం బిగించేస్తావ్ నవరంద్రాలు బిగిచేస్తావ్ కాబట్టి దానికి సందు లేకుండా ఎక్కడ బ్లాక్ అవుతుందో ఆ బ్లాక్ హేజ్లన్నీ బ్లాస్ట్ అయిపోతాయి బ్లాస్ట్ అయిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అంత లెక్క సమంగా జరిగినప్పుడు నీ కొలెస్ట్రాల్ కొట్టుకోపోతాయి నీ కొలెస్ట్రాల్ కొట్టుకోపోతాయి ఎక్కడ నరాల్లో పేరుకోపోయినా వాత రక్తం వాత రక్తం అనేది చెడు రక్తం వాతర దాన్నే వెరికోస్ వెరికోస్ అంటారు అదంతా కూడా నరాల్లో ఉబ్బుకోపోయినా పేరుకోపోయినా అంత బ్లాడ్ కొలెస్ట్రాల్ మొత్తం ఈ ప్రెజర్ కి
(46:00) లోపల కుమ్మేస్తున్నంగానే ఈ బ్లడ్ ఎక్కడెక్కడిక పోవాలో అక్కడికక్కడ జర్రున పరిగెత్తుకుంటూ పోతుంది జరిపోతులాగా పరిగెత్తుకుంటూ పోయి నర నరాల్లో వ్యాపించిపోతుంది గనుక ఈ నాడి నరాలు శుద్ధి అవుతాయి నాడి అవస్థ జరుగుతుంది కాబట్టి నీకు ఎలాంటి కాలునొప్పులు ఉండవు వాటర్ ప్రాబ్లం ఉండవు పెరాలసిస్ ఉండవు షుగర్ రాదు బీపి రాదు అన్ని కంట్రోల్ అయిపోతాయి దేని వల్ల ఒక ప్రాణాయం వల్ల చేయండి లేకుంటే నేను మా వాళ్ళు ఇక్కడికి వస్తే మీకు చేసి చూపిస్తారు మీకు జబ్బు లేని జబ్బు లేని హార్ట్ ప్రాబ్లం లేని షుగర్ లేని బీపీ లేని ఏమి లేని జబ్బు లేని వాళ్ళుగా తీర్చి
(46:37) దిద్ది పంపిస్తారు మిమ్మల్ని ఇక్కడ మీ ఇల్లల్లా చేసుకోవచ్చు అంటే మీరు ఇలా చేసుకుంటే వాడు మేము ఇల్లలా చేసుకుంటున్నామయ్యా టీవీలు చూసాము శికారులు చేసాము చేసుకుంటాం మా కడుపు నొప్పి వచ్చింది కాళ్ళు నొప్పి వచ్చింది ఎందుకంటే సక్రమం చేయలేదు కాబట్టి మీరు ఈ ప్రాణాయామం చేయటం వల్ల జబ్బులు నియంత్రం అవుతాయి మనకి ఏకాగ్రత ఏర్పడుతుంది ఏకాగ్రత నువ్వు తుర్యంలో పెడితే నువ్వు దేవుడిని నీకు నచ్చిన దేవుడిని ఎరుకలో పెట్టుకొని చిత్తములో ఆలోచన చేస్తూ నువ్వు ఏకాగ్రత చెందితే అంటే ఊరక నేను ఇక్కడ తుర్యంలో చూస్తున్నాను అంటే లాభం లేదు తురియంలో చూస్తూనే నువ్వు భావన
(47:14) చేయాలి నీకు ఏ భావం కావాలి నువ్వు దివ్యమైన ఆత్మ సాక్షాత్కార ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకుంటున్నావా లేకంటే దైవ స్వరూపాన్ని చూడాలి అనుకుంటున్నావా నీకు నచ్చిన దైవ స్వరూపాన్ని నువ్వు భావన చేస్తేనే ఇది 12 సంవత్సరాలకి చేయబడుతుంది. రూపాంతరం చెందుతుంది రూపాంతరం చెంది నీకు దైవ దర్శనం అవుతుంది. అప్పుడు నీ నీ ప్రాణం కరెక్ట్ గా నువ్వు తీసుకోగలిగి చేయగలిగితే నువ్వు ఏకాగ్రత చిత్తడడు అవి చేయగలిగితే ప్రాణాన్ని సక్రమంగా గాని నడపగలిగితే అప్పుడు నీకు ఎలాంటి నొప్పులు రావు ఎలాంటి నొప్పులు రావు ఎలాంటి బాధలు రావు ఎలాంటి వ్యాధులు రావుపౌ
(47:55) పౌష్టంగా పుష్టిగా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటావు నువ్వు ఎంత సాధన చేస్తావు ఎంత పనిఏం చేస్తావ్ అలుపు లేదు దాంట్లో ఎలాంటి మలినం లేదు ఎలాంటి ఎలాంటి కుట్రాలు కుతంత్రాలు లేవు నువ్వు శక్తి ఉన్నంతవరకే పని చేస్తావు నువ్వు ఆనందంలో ప్రవచించి చేస్తావు అలసట అనేదే ఉండదు ఇలాగ చేసి దీన్ని గాని ఆజ్ఞ చక్రంలో గాని పెట్టి కుంభించావా నీకు ఆత్మ ఆత్మ దర్శనం కలుగుతుంది లేకపోతే నీవు ఈ హృదయంలో పెట్టి కుమ్మించావా హృదయంలో పెట్టి కుమ్మించి ప్రాణాన్ని హృదయంలో ఆపావా హృదయంలో ఏకాగ్రత చెట్టావా నీ దేహమే నువ్వు ఏ భగవంతుడు అనుకుంటావో ఆ భగవంతుడు
(48:40) రూపంగా ధరిస్తాది ఇది ఇది ఊరక మామూలు విషయంగా చెప్పడం లేదు మన ఋషులు అనుభూతి పొందిన ఆనందమే మీకు చెప్తున్నాను. నువ్వు హృదయంలో పెడితే హృదయంలో పెడితే చాలా సింపుల్ గా నీకు దర్శనం అవుతుంది. నీ శరీరమే భగవంతుని రూపంగా నీకు కానస్తుంది. నీ శరీరమే కానస్తుంది పక్కనోళ్ళ శరీరాలు కాదు ఎక్కడో కాశీలో కాదు. నీ శరీరమే నీకు భగవత్ ప్రాప్తిగా కానస్తుంది.
(49:08) లేదా నువ్వు ఇక్కడ పెట్టావా తురియంలో పెట్టావా ఆజ్ఞ చక్రంలో పెట్టావా చాలా కొట్లాట ఉంటుంది [నవ్వు] అక్కడ డిస్కం డిస్క డిస్కం డిస్కస్ కొట్లాటట్టు ఉంటుంది ఎందుకు నువ్వు గతంలో చేసుకున్న పూర్వ జన్మలో చేసుకున్న కర్మల్ని కాలవాలంటే ఇక్కడే కలవాలి ఆగ్నేయంలో దృష్టి పెట్టితేనే కర్మలు కాలతాయి ఎందుకంటే అది రుద్ర భూమి మహా దివిశక్తి ఉంటుంది ఆ దివిశక్తిలోనే కర్మలున్నీ కాలిపోతాయి కాలిపోతూ కాలిపోతేనే నీకు సాధన కుదురుతుంది.
(49:41) కాలిపోలేదు అనుకో మనకి అనేక ఆలోచనలు వచ్చి పడతాయి అందుకోసం ఇక్కడ ఘర్షణ ఎక్కువ ఉంటుంది. మన పూర్వజన్మ కర్మలు వచ్చి మనకి ఎంటాడుతున్నాయి మనం మనమేమో దుష్టఏమో భగవంతుడి పైన పెడతాము అందుకోసం ఈ భగవత్ దృష్టి అంతా పూర్వజన్మ కర్మల పైకి పోతుంది మళ్ళీ తీసుకొచ్చి మనం భగవంతుడు పై మేతం ఈ పూర్వ జన్మ కర్మలు వస్తుంటాయి అనేక ఆలోచనలు వస్తాయి పోటి అంటే ఘర్షణ ఏంటి పై జరుగుతుంది శత్రువులకి దేశరక్షకులకి పై జరుగుతుంది ధర్మ ఆత్మ భగవంతుని పైకి పోయేవాళ్ళకి ఆ ఆత్మను పొందే వాళ్ళకి ఈ అనేక పాపం పూర్వజన్మలో పాపకర్మలకి యుద్ధం జరుగుతుంది. అలాగ అలాగా యుద్ధం చేయంగా
(50:26) సెయ్యంగా సెయ్యంగా చేయంగా ఈ కర్మలన్నీ నశించిపోయినప్పుడు లాస్ట్ కి గెలిచేది శత్రువులు కాదు నీవే గెలుస్తావు అప్పుడు నీకు దివ్యమైన రూపం నీకు బాసిలుతుంది దీన్నే ఫస్ట్ నాదం అనుకోవచ్చు తర్వాత బిందువు అనుకోవచ్చు కలలు అనుకోవచ్చు నువ్వు ఏది అనుకుంటావో దానిగా నువ్వు దాన్ని అనుభవిస్తావో దాన్ని చూస్తావు దాన్ని దర్శిస్తావు ఈ ఇదన్నమాట అమాట అంతరకుంకం ఈ శ్వాసని పైకి తీసుకెళ్లి ఇక్కడ కుమ్మిస్తే కుమ్మించి ఆరు సెకండ్లు మళ్ళీ గంటలు గంటలు నుండి మరి మీ శ్వాస అంతా పాటు చేహ అనుకుంటే గస పెట్టుకుంటే లాభం లేదు నీవు కుమ్మించేది
(51:11) నీకు తెలియకూడదు మళ్ళీ అంతరకుంభకం తెలియకూడదు బహిర్ కుంభకం తెలియకూడదు ఇదంతా కూడా సహస సిద్ధంగా అలుపు లేనిదిగా శాంతి యుక్తంగా ఉండాలి నీకు సరిపోవాలి ఆ శ్వాస నువ్వు నువ్వు చాలా స్లోగా స్లోగా స్లోగా చేసి పెంచుకుంటూ పోవాలి ఎలాగనా ఏ డమ్ముని పెంచితే అన్ని తలకాయ నొప్పు వస్తది నడుములు నొప్పు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి గుండెల నొప్పులు వస్తాయి కానీ నువ్వు కొంచెం కొంచెం కొంచెం కొంచెం పెంచుకుంటూ సహజంగా పైకి తీసుకెళ్ళాలి.
(51:38) అదే గాని సహస్రారంలో ఆ ప్రాణాన్ని సహస్రారంలో గాని తీసుకెళ్లి అక్కడ గాని కుంభించావా ఇది దివ్యమైన సహస్రారం అంటేనే దివ్య కాంతులతో వెదజల్లే అపారమైన లోకాలకి తీసుకెళ్ళేది ఇక్కడనే తీసుకెళ్లేది ఈ సహస్రారంలో ప్రాణాన్ని కుంబించి ప్రాణాన్ని తీసుకొని పైన కుంబిస్తేనే ఈ సహస్రంలోని కుంభించిన కాడినుంచి మనకి అనేక యోజన దూరం మన మనోస్థితి వెళ్తుంది వెళ్లి ఇక్కడ వెళ్లే కాడి నుంచి కూడా నీకు అంటే నాకు నేను ఫలానా లోకాన్ని చూసినాను ఫలాని ఒక దేవలోకాన్ని చూసినాను గంధర లోకం చూసినాను లేకుంటే వైకుంఠాన్ని చూసాను కైలాసాన్ని చూశను అనేదానికి ఈ మనసు
(52:23) ఇంద్రియాలు అనుభవించిన సహస్రారంలో వెళ్ళిపోతుంది అది మనకి పైన వెళ్ళిపోయినట్టుంది కానీ కేంద్రంలోనే ఉంటుంది కేంద్రంలో ఉండే స్థితులు ఇి సహస్రారంలో ఈ ఇక్కడి నుంచి మనం ప్రాణా తీసుక పోతూ ఉంటే పోతూ ఉంది అది ఎక్కడికి పోతుందిఅంటే ఎక్కడికి పోతుందో ఈ ప్రాణం తీసుకునేదే తెలుస్తుంది మనకి ఈ ప్రాణం తీసుకునేది తెలుస్తుంది కానీ అవతల ఇంకేం తెలియదు పోతూన ఉంది అంటే నువ్వు అక్కడ సవికప సమాధి పొందే ఉన్నావు ఎందుకు పొందావు ఇది తీసుకున్నదే నువ్వు దాన్ని కనిపెట్టుకొని ఆ శ్వాస కొనాక మనసుని నిలిపి ఏకాగ్రత చేసి నువ్వు ఈ సహస్రారంలో పగలుకొట్టుకోబోతుంది అది ఆ పొయ్యి కొన్ని
(53:04) యోజనాలు లక్షల కిలో కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఇక్కడి నుంచి అక్కడ అనేక కొత్త లోకాలు నీకు కనిపిస్తాయి ఈ దర్శించుకోవచ్చు ఈ సాధకుడికి వచ్చే చిన్న చిన్న ఆలోచనలు దర్శించుకుంటున్నామ అంటే నిజం కాదు కదా ఏో దర్శించుకుంటున్నావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్లి ఉన్నావు ఇక్కడిదాకా స్థూలంగా ఉన్నావు ఇక్కడి నుంచి పైకి ఎగిరిన తర్వాత సూక్ష్మంగా మారావు సూక్ష్మంగా మారిన తర్వాతనే మనక సహస్రారం నుంచి పైకి వెళ్ళగలుగుతుంది.
(53:32) మన మనసు వెళ్తుంది ఆత్మ వెళ్లదు ఆత్మ వెళ్లే శాంచ లేదు మనసు బుద్ధి ఇంద్రియాలతో కలిసి వెళ్తున్నాయి మనసు ఇంద్రియమే బుద్ధి ఇంద్రియమే కాబట్టి ఈ మనసు అనేది పైకి వెళ్తుంది పైకి వెళ్లేటప్పుడు ఇక్కడి నుంచి నువ్వు సవికల్ప సమాధి పొంది ఉంటావు కాబట్టి అన్ని తెలుస్తూనే పోతున్నాయి. నీ మాట మాట గాని మాట అవుతుంది లోకం గాని లోకం అవుతుంది శరీరం కానీ శరీరం సూక్ష్మంగా వెళ్తుంది అన్నమాట సూక్ష్మంగా వెళ్తుంది సూక్ష్మత సూక్ష్మం కాదు సూక్ష్మంగా వెళ్తుంది ఎన్ని కొన్ని యోజనాల దూరం దాకా వెళ్తుంది అప్పుడు నువ్వు శ్వాసనే చూస్తూ ఉంటావు నేను పీల్చుకుంటున్నాను శ్వాస ప్రాణాయామ
(54:14) చేస్తున్నావు అనుకుంటాం కుమ్మించం ప్రాణాయం చేస్తుంటేనే ఎగరకొట్టుకొని వెళ్ళిపోద్ది అది ఎగరకొట్టుకొని వెళ్ళిపోంగా వెళ్ళిపోంగా వెళ్ళిపోంగా వెళ్ళిపోంగా వెళ్ళిపోంగా వెళ్ళిపోంగా ఇంకా పీల్చే స్థితి ఉండదు అప్పుడు నువ్వు నెరువు కలిపి సవికల్ప సమాధిలో ఉంటావు అంటే నీకు తెలిీదు శ్వాస తీసుకుంటున్నానా శ్వాస బంధించున్నానా అంటే నీకు నాడి వ్యవస్థ జరుగుతూ ఉంటుంది.
(54:38) అందుకోసం దీన్ని సవికల్ప సమాధి అన్నాం. నీకు తెలుస్తూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఉండేది తెలుస్తుంది పైకి పోయా తెలుస్తుంది కానీ ఇక్కడికి జారి రాలేవు దీన్నే సవికల్ప సమాధి అంటారు ఉన్నది మనసు పక్కనోళ్ళ మాటలు వినపడుతున్నాయి పక్కన వ్యవస్థ ఉంది నీ శరీరం ఉంది అన్ని తెలుస్తున్నాయి కానీ అక్కడి నుంచి నువ్వు జారి రాలేవు దీన్నే సవికల్ప సమాధి అంటారు. అందుకోసం నువ్వు కుమ్మిచ్చిన తర్వాత అలాగని ఇలాగ కుమ్మిస్తే నీకు ఏమవుతుంది అంతర్ముఖాన్ని గాని కుమ్మిస్తే ప్రాణాయం తీసుకొని దీన్ని అపారమైన జ్ఞానాన్ని నీకు భగవంతుడు నీకు జ్ఞాన నేనేత్రం ఇస్తాడు ఈ కుంభకంలోనే జ్ఞానం కూడా వికసించేది
(55:17) కుంభకంలోనే ప్రాణాయ సహిత కుంభకం ప్రాణాయం చేసి మనం ఇక్కడ కుంభిస్తే అంతరభాగం కుంభిస్తే నీకు అపారమైన జ్ఞానం వస్తుంది అదేగాని ఏడ అంతర [గొంతు సవరించుకోవడం] కుంభించి మళ్ళీ ఇలాగా తీసుకొచ్చి వచ్చి 30 సెకండ్లకి మూలాధారంలో పెట్టి బైర్ కుంభకం గాని బయటికి గాని ప్రాణాన్ని వదిలేసి కుంభిస్తే అంటే మన దాన్ని గాలి అనకూడదు ప్రాణం అంటారు ప్రాణాన్ని బయట వదిలేస్తాము లోపల బయటఉన్న ప్రాణాన్ని లోపలికి తీసుకుపోయి ఇక్కడ కుంభిస్తాము.
(55:47) ప్రాణాన్ని లోపల బంధిస్తాము బయట బంధిస్తాము. దీన్నే బైర్ కుంభకం బయట వదిలినదాన్ని బహిర్కుం ప్రాణాన్ని బయట వదిలేస్తే బహిరుకు కుమ్మభకం ప్రాణాన్ని లోపల కుంభిస్తే అంతర్ కుంభకం అంటారు. ఈ బైర్ కుమ్మకం ఈ అంతర్ కుమ్మకం వల్ల మనకు అపారమైన జ్ఞానం చెప్పలేనంత జ్ఞానం రోజుకి రోజుకి సూర్యుడు గంట గంటకి నిమిషానికి నిమిషానికి సెకండ్ సెకండ్ కి ఎలాగైతే సూర్యుడు ప్రకాశిస్తాడో అలాగ ప్రకాశిస్తుంది జ్ఞానం లేదా నువ్వు బహిర్కుంకం చేసావా నువ్వు ఆ అపారమైన దేహ దేహ శక్తి వస్తుంది బహిర్కముకం వల్ల శరీర పుష్టి వస్తుంది శరీర సౌఖ్యం వస్తుంది శరీరం క్షుషించేది ఉంది కుంగేది ఉండదు పరమ
(56:28) శక్తివంతం మహా శక్తివంతం బలిష్టమైన శరీరంగా వేర్పడుతుంది అంత బహిర్కమ్మకంలో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి
No comments:
Post a Comment