మెహెఫిల్ బిర్యానీ షాక్! 😱 కిచెన్‌లో బయటపడిన భయంకర నిజాలు | Food Safety Raids Hyderabad | Shah Ghouse
Author Name:INDIAN YELLOW SINGAM
Youtube Channel Url:https://www.youtube.com/@YellowSingam
Youtube Video URL:https://www.youtube.com/watch?v=FeXklbOiNRk
Transcript:
(00:00) మీరు ఈరోజు తిన్న బిర్యానీ ఎంతసేఫ్ మీరు కుటుంబంతో వెళ్లి తిన్న రెస్టారెంట్ లో ఆ కిచెన్ లో అసలు ఏం జరుగుతోంది? హైదరాబాద్‌లో బిర్యానీ లవర్లకు షాక్ ఇచ్చే దృశ్యాలు బయటపడ్డాయి. నగరంలోని ప్రముఖ బిర్యానీ బ్రాండ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనికీల్లో వెలుగు చూసిన పరిస్థితులు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్‌లో ప్రముఖ బిర్యానీ చైన్ అయిన మెహ్మిల్ రెస్టారెంట్ హైటెక్ సిటీ బ్రాంచ్ తో పాటు షాగౌస్ రెస్టారెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనికీలు సంచలన విషయాలను బయటపెట్టాయి.
(00:37) అధికారుల నివేదిక ప్రకారం మెహ్ఫిల్లో కిచెన్ ఫ్లోర్ తడిగా ఉండడం ఫుడ్ వేస్ట్ పేరుకుపోవడం నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో రుమాలి రోటీలు తయారు చేయడం మెడికల్ ఫిట్నెస్ రికార్డులు చూపించకపోవడం వంటి లోపాలు గుర్తించారు. షాగౌస్ లో ఓపెన్ డ్రైన్లు ఏగలు ఫుడ్ వేస్ట్ లీకేజ్‌లు అపరిశుభ్ర వంటగది వంటి సమస్యలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
(01:07) హైదరాబాద్‌లో ప్రతిరోజు వేలాది మంది బిర్యానీ ప్రియులు ఈ రెస్టారెంట్లను ఆశ్రయిస్తుంటారు. కానీ తాజాగా ఫుడ్ సేఫ్టీ బృందాలు నిర్వహించిన ఆకస్మిక తనికీలు వినియోగదారుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. మెహ్ఫిల్ హైటెక్ సిటీలో అధికారులు గుర్తించిన ప్రధాన లోపాలు ఏంటో ఒకసారి చూద్దాం. కిచెన్ లో తడినే ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం నిర్మాణ సామాగ్రి పక్కనే రుమాలి రోటీల తయారీ సరిపడా కిచెన్ స్థలం లేకపోవడం ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం దీంతో వెంటనే ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు.
(01:45) ఇక అదే సమయంలో షాగ్ హౌస్ లో కిచెన్ లో ఈగలు ఓపెన్ డ్రైన్లు ఫుడ్ వేస్ట్ పేరుకుపోవడం స్టోర్ రూమ్‌లో లీకేజ్‌లు అపరిశుభ్రమైన వాషింగ్ ఏరియా లేబుల్స్ లేని సెమీ ప్రిపేర్డ్ ఫుడ్ వంటి అంశాలు బయటపడ్డాయి. ఆరోగ్య నిపుణులు ఈ విషయంగా ఏమంటున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో తయారయ్యే ఆహారం తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(02:10) వీటి వల్ల వచ్చే ప్రమాదాలు ఫుడ్ పాయిజనింగ్ డయేరియా టైఫాయిడ్ గాస్ట్రో ఎంట్రైటిస్ వాంతులు వికారం కడుపు ఇన్ఫెక్షన్లు పిల్లలు వృద్ధుల్లో డహైడ్రేషన్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో తీవ్రమైన సమస్యలు ప్రత్యేకించి ఈగలు ఓపెన్ డ్రైన్లు తడి వాతావరణం బ్యాక్టీరియా వైరస్లు పెరిగేందుకు అనుకూల పరిస్థితులను కల్పిస్తాయని నిపునులు చెప్తున్నారు.
(02:40) ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతిరోజు వేలాది మంది వస్తున్న రెస్టారెంట్లలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఫుడ్ సేఫ్టీ తనికీలు కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే జరుగుతున్నాయా ఇంత పెద్ద బ్రాండ్లలో ఈ స్థాయి లోపాలు ఉంటే ఇక చిన్న హోటల్ల పరిస్థితి ఏంటి? నోటీసులు ఇచ్చి వదిలేయడం సరిపోతుందా? జరిమానాలు లేదా తాత్కాలిక మూసివేత చర్యలు ఎందుకు ఉండకూడదు? గతంలో నోటీసులు పొందిన రెస్టారెంట్లపై ఫాలో అప్ తనికీలు జరుగుతున్నాయా వినియోగదారుల ఆరోగ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు హైదరాబాద్ బిర్యానీ అంటే దేశవ్యాప్తంగా ఓ బ్రాండ్ కానీ ఆ బ్రాండ్ కి ఉన్న పేరు
(03:21) నిలబెట్టుకోవాలంటే రుచి మాత్రమే కాదు పరిశుభ్రత కూడా అంతే ముఖ్యం. ప్రజలు డబ్బులు చెల్లించి తింటున్నది కేవలం బిర్యానీ కాదు నమ్మకం కూడా ఆ నమ్మకాన్ని రెస్టారెంట్లు నిలబెట్టుకుంటాయా ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా అనేది ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న ఇలాంటి పరిస్థితుల్లో తయారైన ఆహారం తింటే మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది వెంటనే కనిపించే సమస్యలుఏంటి దీర్ఘకాలంలో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి రెస్టారెంట్లో అసలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఫుడ్స్ సేఫ్టీ అధికారులు ఎంతగా తరచుగా తనికీలు నిర్వహించాలి ఇలాంటి విషయాలన్నీ మనకు మాట్లాడడానికి డాక్టర్
(04:02) నాగచక్రవర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం విజువల్స్ లో కూడా చూస్తున్నాం అసలు ఇలాంటి అసలు హైజినిక్ లేని ప్లేసెస్ లో కూడా ఎంతో మంది ప్రజలు అయితే ఫుడ్ తింటూ ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎన్నో ఆరోగ్య సంబంధమైన ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ తడి కిచెన్లు ఓపెన్ డ్రైన్లు ఈగలు ఉన్న ప్రదేశాల్లో తయారైన ఆహారం తింటే వెంటనే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
(04:38) అంటే ఇక్కడ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇమ్యూనిటీ మేడం అంటే మామూలుగా జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి ఇప్పుడు మనం తినే ఫుడ్ టేస్టీగా ఉంటుంది స్మెల్ రాదు పర్ఫెక్ట్ గా ఉంటుంది. మనం ఏమనుకుంటాం అంటే ఆ ఫుడ్ హైజినిక్ అనుకుంటాం. అది అందులో స్మెల్ లేదు వాసన రావట్లేదు కదా టేస్ట్ బాగుంది అనుకుంటాం కానీ ఏంటంటే ఈ ఓపెన్ బ్రైన్స్ ఇది మీరు చెప్పినట్టు ఈ సరైన హైజినిక్ మెయింటైన్స్ చేయకపోతే ఏమవుతుంది అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళకి విరోచనాలు వాంతులు కొందరికంటే సింపుల్ గా కడుపులో నొప్పి వచ్చి ఒక రెండు
(05:12) రోజులు తగ్గిపోవడం రెండు విరోచనలు అవ్వడం సరిపోతుంది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళకి ఏంటంటే కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు ఇంకా పెరిగితే ఇంకా డేంజరస్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటాయి అయితే మనం ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించి చూసుకున్నట్లయితే ఎలాంటి లక్షణాలు ఎంత సమయంలో కనిపించుతాయి అదే మేడం ఇది డిపెండ్స్ అపాన్ కొడుపుంటే మనకి ఫుడ్ పాయిజన్ ఏంటంటే మేడం దేర్ ఆర్ చాలా వెరైటీస్ ఉంటాయి మేడం 24 ఇప్పుడుఆరు గంటలో వచ్చే కొన్ని కొన్ని పాయిజన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైరీ ప్రొడక్ట్స్ చూసామ అనుకోండి సిక్స్ అవర్స్ లోనే ఆ వార్మిటింగ్స్ కడుపులో నెప్పి విరోచనలు
(05:50) అయిపోతాయి సిక్స్ అవర్స్ కొన్ని డైరీ ప్రొడక్ట్స్ లో అలాగే ఇప్పుడు అంటే అంటే టాక్సిన్స్ వల్ల అదే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కలరా గాని సాల్వెంట్ లా గాని ఆ ఈకోల గాని అంటే టూ డేస్ తర్వాత వన్ వన్ అండ్ హాఫ్ ట టూ డేస్ తర్వాత కడుపులో నొప్పి వాంతులు విరోచనాలు మనవాళ్ళు ఏమనుకుంటారంటే ఈ వాంతులు విరోచనాలు అయితే ఏదో ఈ జ్వరం మనంఅంతా ఈ పాయిజన్ అయిన ఫుడ్ అంత నోట్లో నుంచి బయటికి వచ్చింది విరోచన చెల్లిపోయింది ఫ్రీ అనుకుంటారు కానీ ఏంటంటే వెళ్ళే కొద్ది డీహనరేట్ అయిపోతారు.
(06:21) మన బాడీలో ఉన్న వాటర్ వాల్యూమ్ ఏంటంటే మన పొట్ట మన మన పేగులు ఏం చేస్తా ఇంటెస్టైన్స్ మనం తిన్న ఫుడ్ లో ఉన్న వాటర్ మొత్తం అబ్సర్బ్ చేసుకొని మన ఒంటికి ఇస్తాయి అన్నమాట అయితే ఇన్స్టెడ్ ఆఫ్ అబ్సర్బ్ చేసుకోకుండా ఆ ఆ పేగులో నుంచి వాటర్ శ్రవం అంటే పేగులో నుంచి వాటర్ బ్యాక్ వస్తది గ్లిట్ పేగులో నుంచి బయటికి వచ్చేస్తది వాటర్ రూపంలో అలా రావటం వల్ల ఏమవుతుందంటే డీహైడ్రేట్ అయిపోతది అంటే ఒంట్లో ఉన్న రక్తం యొక్క వాటర్ యొక్క కెపాసిటీ తగ్గటం వల్ల రక్తం బాగా తక్కువ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 1/2 లీటర్స్ ఉండాల్సింది సోత్రఫ 4 లీటర్స్ కి 3 లీటర్స్ కి వెళ్ళిపోతుంది
(06:52) బాడీలో వాల్యూమ అప్పుడు ఏమవుతుందంటే మనకి కిడ్నీ వెయిట్ సప్లై తగ్గిపోవడం కిడ్నీ రేనల్ ఫెయల్యూర్ అంటే ఎక్యూట్ కిడ్నీ ఇంజన్ రావడం అంటే సడన్ గా మనకి మూత్ర పిండాలు సరిగ్గా మూత్రం తక్కువ వస్తుంది అంటే ఏంటి ఇక్కడ వాంతులు విరోచన అవుతుంది కదా మూత్రం తక్కువ వస్తుంది అయితే మూత్రం బాగా ఎర్రగా వస్తుంది అంటే అది ఇట్ గోస్ టువార్డ్ ద కిడ్నీ అని అంటే కిడ్నీకి బ్లడ్ సప్లై తగ్గిపోయింది అంటే వాటర్ తగ్గిపోయింది రెండో పాయింట్ కొందంటే తలనొప్పి కలితి తలనొప్పి రావటం కలిడం జరుగుతుంది ఇది కూడా మన బ్రైన్ దేనికి బ్లడ్ బాగా తక్కువ అవ్వడం వల్ల బ్రెయిన్
(07:22) కి బ్లడ్ సప్లై తక్కువ అవ్వడం వల్ల కళ్ళు తిరగటం తలపస్తుంది ఈ రెండు ఉన్నాయ అంటే మాత్రం డేంజరస్ మేడం మామూలుగా వాంతులు విరోచన అంటే కంపల్సరీగా దే షుడ్ కన్స డాక్టర్ అండ్ దే షుడ్ టేక్ వాళ్ళ కంపల్సరీగా పేషెంట్స్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి మందులు తీసుకుంటే మంచిది అయితే చికెన్ మటన్ విషయానికి వస్తే ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ లో హైజీన్ లేకపోతే ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది అంటారా ఎస్ మేడం కంపల్సరీ ఎక్కువ అవుతుంది మేడం ఎందుకంటే ఇక్కడ ఆ ఇప్పుడు మనం అంటే చికెన్ ఏమవుతుందంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా ఏం చేస్తానుఅంటే మనం ఈ ఈ నాన్ వెజ్ ఐటమ్స్
(07:57) టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి మనం ఇప్పుడు మనం విజయవాడ టెంపరేచర్ అనుకోండి 40 డిగ్రీ ఉంటది బయట ఈ 40 డిగ్రీస్ లో మనంట హవర్స్ గాని చికెన్ పెట్టామంటే బయట బాడీకి పోతుంది. చాలా మంది మారినేట్ అని బయట పెట్టేస్తారు చికెన్ ఆ ఇప్పుడు ఆ చికెన్ క్లీన్ చేస్తనేట్ పెట్టడం వల్లత్రీ ఫోర్ హవర్స్ అలా బయట పెట్టడం వల్ల ఏమవుతుందంటే టెంపరేచర్ బయట ఆల్రెడీ 40° సెంటగ్రేడ్ ఉంటుంది.
(08:18) 40° సెంటగ్రేడ్ తో బ్యాక్టీరియా గ్రోయింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటది ఈ సాల్వనెల్ల సిగల్ల క్ంప బ్యాక్ అలాంటి బ్యాక్టీరియాస్ ఏమవుతాయి అంటే ఈ 40 డిగ్రీ టెంపరేచర్ దగ్గర ఈ చికెన్ బాగా తడిగా ఉండటం వల్ల పురో కెపాసిటీ ఉంటది. ఇది ఉండటం ఇది తినటం వల్ల ఏమవుతుందంటే దే విల్ గెట్ వాళ్ళకి విరోచనాలు అంటే ఎవరికీ అంటే ఇప్పుడు తిన్నోళ్ళందరికీ రాదు ఇప్పుడు బయట తినవాళ్ళ అందరికీ కాదు ఎవరికి ఇమ్యూనిటీ తక్కువ ఉందో లేకపోతే వాళ్ళకి మాత్రం కట్ నొప్పి విరోచనాలు వాంతలో అవుతాయి కొందరికి సింపుల్ గానే అయిపోతుంది ఓకే అందుకని ఏంటంటే ఫుడ్ ఎప్పుడు ఒక స్టోర్ ఒక టెంపరేచర్ పెట్టుకోవాలి అంటే టెంపరేచర్
(08:53) షుడ్ బి మనకి 20 డిగ్రీల దగ్గరే పెట్టుకోవాలి 20 25 మధ్యలోనే పెట్టుకోవాలి కిచెన్స్ లో స్టోర్ చేసేది ఇంకా అంటే ఉండి ఉండినవి స్టోర్ చేసి ఇంకా తక్కువలో పెట్టుకోవాలి. మనోళ్ళు ఏం చేస్తారుంటే జస్ట్ ఏంటంటే అప్పుడు మనం బయట చికెన్స్ ఏలా తందూరి చికెన్ అని చెప్పేసి అవి 40 డిగ్రీలు అలా ఉంటాయిమన్నర ఒకత్ర ఫోర్ అవర్స్ అలాగే ఉండి పెడతారు వాటి వల్ల ఏమవుతుందంటే అవి వాటిలో ఈ బ్యాక్టీరియా గ్రో అయిపోద్ది ఇప్పుడు చూడటానికి చాలా టేస్టీగా ఉంటది స్మెల్ బాగుంటది కానీ ఏంటంటే తర్వాత ఈ ఎఫెక్ట్స్ అయితాయి అందుకనే అంటే చికెన్ తీసుకోవడం ఫ్రిడ్జ్ లో అంటే చక్కగా
(09:25) మసాలాని అంటే వాళ్ళు మనేట్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం దాని తర్వాత వెన్ దే వాంట్ కుక్ ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఉండితే బెస్ట్ ఉండినవి అప్పటికప్పుడు సర్వైవ్ అయిపోవాలి ఉండినవి మళ్ళీ దాసి ఒక టూ హవర్స్ అలా పెడతామన్నా కూడా దే దే ఆర్ గెట్టింగ్ అంటే వాటి వాటికి కూడా మళ్ళీ బ్యాక్టీరియా రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే చికెన్ కట్ చేసిన కత్తితో చెప్పండి అంటే ఒక మాట చికెన్ కట్ చేసిన కత్తితోనే కూరగాయలు కట్ చేయకూడదు ఫస్ట్ ఇంకోటి మనం అంటే మన నాన్ వెజ్ కట్ చేసిన కత్తితోనే ఏంంటే ఈ నాన్ వెజ్ లో ఏంటంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటది. దాన్ని మళ్ళీ మనం కూరగాయ కట్
(09:57) చేస్తే కూరగాయలు కండమ అయిపోతాయి సలాడ్ తింటారు సలాడ్ ఈ సలాడ్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రెష్ వేస్తారు ఈ చికెన్ కట్ చేసిన కత్తితోనే దీన్ని కట్ చేసి ఏమవుతుంది అంటే ఆ సలాడ్ లో బ్యాక్టీ మనం అనుకున్న చికెన్ వీటికి కూడా వచ్చేయచ్చు సలాడ్ దాని తర్వాత ఈ పెరుగు ఈ ఉల్లిపాయలు కట్ ఇదే కత్తితోటే మనం పైపుతో కట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ వీటి వల్ల కూడా రావచ్చు ఓకే అయితే ఆహారం కలిషితమైందా లేదో సాధారణ వినియోగదారుడు ఎలా గుర్తించగలగాలి దానికైతే మనం ఎందుకంటే చెప్తున్నాం కదా మేడం ఇప్పుడు మనం అనుకుంటాం కానీ ఫుడ్ నార్మల్ మంచి స్మెల్ వచ్చిద్ది చూడటానికి
(10:33) చక్కగా ఉంటది అంతా బాగానే ఉంటది మేడం ఎందుకంటే ఆ మనం అనుకుంటాం కానీ అలా మనం చెప్పలేం వ కాంట్ టేక్ వినోదారులు తెలుసుకోవడం కష్టం ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఒకచోట ఆ ఒక్క నిమిషం వన్ మినిట్ వన్ మినిట్ మహారాష్ట్రలో ఒకచోట షవర్మా తీస్తున్న 85 మంది 85 మంది అంటే లేడీస్ పిల్లలు ఒక అవుట్లెట్ లో తీసుకున్నారు వాళ్ళు వాళ్ళందరికీ వాంతులు విరచనలు వచ్చింది.
(11:05) చూస్తే ఆ ఫుడ్ చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. ఉమ్ కనుక మనం రీసెంట్ గా జస్ట్ ఎప్పుడంటే ఆ జూన్ 22 అవును ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనల చూస్తున్నాం మనం ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ వాతావరణం మనం అసలు ఆల్రెడీ విజువల్స్ లో కూడా చూస్తున్నాం కదా ఇలాంటి వాతావరణంలో ఏ రకమైన బాక్టీరియా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది? సాల్వనల్లా ఒకటి మనం సాల్వనల్లా అంటే టైఫాయిడ్ కాసింగ్ సాల్వనలో రకరకాలు ఉన్నాయి.
(11:38) వీటి వలన సాల్వన ఒకటి తర్వాత ఈకోలయ అంటారు ఈకోలయలో ఏంటంటే టాక్సిక్ ఈకోల కూడా ఫామ్ అవ్వచ్చు అలాగే షిగల్ల క్ంపల బాక్టర్ జజని ఇవన్నీ ఏంటి బ్యాక్టీరియా మేడం ఇవి కాకుండా ఇవి ఇవి కాకుండా వైరస్ వైరస్ కూడా ఫామ్ అవుతుంది వైరస్ కూడా ఎక్కువ ఉండచ్చు వైరస్ అలాగే ఈ వైరస్ కాకుండా ఇంకా చెప్పాలంటే మనకి ఫంగల్ టాక్సిన్స్ ఈ ఆల్ఫా టాక్సిన్ అంటే కొందరు ఉల్లిపాయలు గాని వేరు శనగపప్పు ఇవి స్టోర్ చేయడం వల్ల ఎక్కువసేపు స్టోర్ అయినయి కానీ ఉల్లిపాయలు మీద నల్లగా ఉంటది.
(12:15) ఈ ఆల్ఫా టాక్సిన్ అంటారు వీటి వల్ల ఏమవుతుందంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది ఈ ఎక్కువ తీసుకుంటే లివర్ ఎఫెక్ట్ అవుతుంది అంటే అవి క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు ఈ తినే ఫుడ్ మనం తినే కాబల షీగల్ల క్యాంపల బ్యాక్టర్ వీటి వల్ల ఏమవుతుందంటే మనకి తినంగానే ఒక 24 గంటల తర్వాత కడుపులో నొప్పి విరోచనాలు వాంతులు బాడీ బ్యాక్స్ అవ్వచ్చు అదే ఈ ఆల్ఫా టాక్సిన్స్ అంటే ఈ ఫంగల్ టాక్సిన్స్ ఉంటాయి వీటి పొప్పులు అదే మన ఉల్లిపాయలు అలాగే మన వేరుశనగ పప్పులు స్టోరింగ్ అండ్ వేరుశనగన పప్పులు అంటే ఆల్ఫా టాక్సిన్స్ ఉంటాయి ఇవేంటంటే అంటే దీర్ఘకాలిక దండం లివర్ దబ్బుత
(12:50) అంటే మనం మీరు చెప్పారు ఈ సాల్మోనెల్ల ఈ కొల్లి అంటే ఇవి ఎంత ప్రమాదకరమైనవి అనుకోవచ్చు ప్రమాదకరం అంటే మేడం ఒక్కోసారి అంటే ఏమవుతుందంటే వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఈవినింగ్ 5 ఓ క్లాక్ 4ఓ క్లాక్ విరోచన అయింది అనుకుంటారు. వస్తే వాళ్ళు 4 ఓ క్లాక్ కి ఏంటంటే ఏదో తగ్గిపోద్ది అనుకుంటారు అలా రాత్రి అయిపోతుంది అలాగాఫోర్ నుంచి రాత్రి సాయంకాలంఐదు నుంచి పొద్దున కల్లా వాళ్ళకి 20 25 విరోచలు అయిపోతాయి వాంతలు అయిపోతాయి వాళ్ళు ఫుల్ డిలే అయిపోతారు బాడీలో మన ఒంట్లో ఉన్న వాటర్ అంతా విరోచం ద్వారా వెళ్ళిపోతుంది.
(13:24) దాని వల్ల ఏమవుతుందంటే ఈ ముసల వాళ్ళలో గాని చిన్న పిల్లల్లో గాని గర్భిణిస్త్రీలో గాని లేకపోతే షుగర్ బీపి కంట్రోల్ లేని వాళ్ళలో గాని ఏమవుతుందంటే కిడ్నీస్ పాడైపోవడం జరుగుతుంది. ఒకసారి ఎంత ప్రమాదకరం రావచ్చుఅంటే డయాలసిస్ కి వెళ్తారు కొందరు కొందరు చనిపోతారు కూడా కనుక ఇది సింపుల్ గా కట్ నొప్పి విరోచనాలు వాంతులు కానుంచి ద చివరి వరకి చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి మనకి అలాగే లిస్టీరియా అని ఉంటుంది లిస్టీరియా లిస్ట్ తీసుకుంటే కొందరికి ఏమవుతుందంటే ఆ ఇంకా సీరియస్ అవ్వచ్చు ఇంకా సీరియస్ అవ్వచ్చు ఆ మనకి గర్భిణి స్త్రీలు ఏమవుతుందంటే మిస్
(13:59) క్యారేజ్ అవ్వచ్చు అబార్షన్స్ అయిపోవచ్చు చిన్న పిల్లల్లో వాంతులు విరోచనాలు ఇంకా సీరియస్ గా కూడా అవ్వచ్చు అన్నమాట కనుక ఇవి చూడటానికి మనం చాలా సింపుల్ గా ఉన్నా కూడా మనం కంపల్సరీగా డాక్టర్ ని విసిట్ చేయడం మంచిది అంటే డాక్టర్ గారు ఈ పిల్లలు గర్భిణీలు వృద్ధులు ఇలాంటి ఆహారం తింటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అంటారా ఎస్ మేడం చాలా ఎందుకంటే వాళ్ళకి ఆరోగ ఆరోగ్య మనకి వ్యాధి నిర్ధ శక్తి తక్కువ ఉంటది మేడం వాళ్ళకి రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వృద్ధులు ఉన్నారు అనుకోండి 70 దాటితే ఏమవుతుందంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది నాకు
(14:32) రొటీన్ గానే ఈ పెద్ద వయసు ఏమవుద్ది అంటే ఒక ఒక రోజు రెండు మూడు రోజులు విరోచనం అవ్వదు. ఒక రెండు రోజులు లూస్ గా అవుతుంది రెండు రోజులు వాళ్ళు ఏమనుకుంటారుంటే నాకు రొటీన్ గా ఇది రోజు నాకు సహజంగా జరిగే అనుకుంటారు కానీ ఇది సీరియస్ అనుకోరు. వాళ్ళు చెప్పేసరికి ఏమవుతుందంటే వాళ్ళలో ఇప్పుడు మన ఒంట్లో ఏంటంటే లవణాలు ఉంటాయి సోడియం పొటాషియం అట్లాంటివి ఈ రెండు స్థాయిలు తగ్గిపోతాయి.
(14:52) ఈ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఒక పొటాషియం బాగా తగ్గిపోతే గుండె కూడా అయిపోతాయి. కనుక ఓల్డ్ ఓల్డ్ అంటే 70 దాటితే ఈ ముసలవాళ్ళలో మాత్రం ఈ కండిషన్స్ కొద్దిగా సీరియస్ అవుతాయి. అలాగే చిన్న పిల్లలు అంటే ఒక ఏఎనిమిది సెవెన్ ఇయర్స్ కన్నా బిలో ఉన్న పిల్లలు ఏమవుతుద అంటే వాళ్ళక కూడా ఏమవుతుందంటే కొంతవరకి వాళ్ళ బాడీ వాళ్ళ సైజ్ బాడీ చిన్నగా వెయిట్ తక్కువ ఉంటారు.
(15:13) రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ అంత ఎక్కువ ఉండదు అందరిలో కాదు తొందరలో వీళ్ళకి ఏమవుతుందంటే ఒక్కోసారి సీరియస్ అవ్వచ్చు అలా గర్భిణీలో ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటది గర్భిణి అనే ప్రెగ్నెన్సీ అనేది ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. ఈ కండిషన్లో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. అంటే ఒకప్పుడు అంటే అప్పుడప్పుడు బయట తినేవారు కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే ఎక్కువగా బయట ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇలా పదే పదే అపరిశుభ్రమైన ఆహారం తింటూ ఉంటే దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలు పడే అవకాశం ఉంది దీర్ఘకాలంగా చూసుకుంటే
(15:43) అంతే దీర్ఘకాలం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇప్పుడు మనకి మన బాడీలో రెండు రకాల మెదలు ఉంటాయి మనం టూ బ్రెయిన్స్ ఉంటాయి మన మామూలు బ్రెయిన్ ఇది అలాగే మన పేగుల్ని సెకండ్ బ్రెయిన్ అంటాం మన పేగుల్ని సెకండ్ డ్రైన్ అంటారు మన పేగుల్లో మన ఒంట్లో ఎన్ని కణాలు ఉన్నాయో మొత్తం ఎన్ని కణాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ బ్యాక్టీరియా మన పేగులో ఉంటుంది.
(16:05) ఈ పేగులు ఏం చేస్తాయి అంటే ఈ ఉన్న బ్యాక్టీరియా మన తిన్న ఆహారంలో నుంచి కొన్ని విటమిన్స్ కొన్ని మినరల్స్ అవన్నీ తీసి మన రక్తం సర్ఫరా ఇస్తాయి. ఈ బ్యాక్టీరియా ఉండటం వలన మనం ఇలా ఉన్నాం. ఆ బ్యాక్టీరియా లేకపోతే ఏమవుతుంది అంటే మనకి ఇప్పుడు ఉన్న కొత్త స్టడీస్ ప్రకారంగా ఈ బ్యాక్టీరియా తక్కువ అవడం వల్ల షుగర్ రావచ్చు గుండె జబ్బులు రావచ్చు క్యాన్సర్స్ రావచ్చు మతిమరుపు రావచ్చు అంటే మన పేగుల్లో ఉండే ఆ బ్యాక్టీరియా వాతావరణాన్ని ఈ ఫుడ్స్ వల్ల ఆ వాతావరణం దెబ్బ తింటుంది ఈ బ్యాక్టీరియా తగ్గిపోతే మనకి ఈరోజు చాలా రోగాలు రావచ్చు అని చెప్పి ఈ కొత్త స్టడీస్ లో
(16:38) ఇస్తున్నారు ఇప్పుడు కొన్ని కొన్ని రోగాలకి మన పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాని మంచి బ్యాక్టీరియా గ్రో చేస్తేనే బెస్ట్ అంటే ఇదే బెస్ట్ ట్రీట్మెంట్ కన్నా కూడా అని చెప్పి ఇప్పుడు కొత్త స్టడీస్ లో వస్తున్నాను ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు బయట తింటారు సపోజ తింటారు ఫుడ్ పాసింగ్ అయిపోద్ది ఒక మెడికల్ షాప్ కి వెళ్తారు రెండు బిల్లలు వేసుకుంటారు ఇది ఆ రెండు ఏంటంటే బాక్టీరియా ఈ రెండు యాంటీబయోటిక్ అన్నమాట ఈ యాంటీబయాటిక్ వీళ్ళు ఫుల్ గా వేసుకోరు ఏదో రెండు బెల్లు వేసేసుకుంటారు తగ్గిపోతుంది.
(17:03) ఈ యాంటీబయాటిక్ ఇప్పుడు ఇదఏంటంటే ఈ బ్యాక్టీరియా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఈ బెల్లు వేసుకోవడం వల్ల పేగులోని బ్యాక్టీరియా వేసుకుంటారు. ఇప్పుడు ఈ ఫుడ్ వల్ల పేగులు బ్యాక్టీరిపోతుంది. అలా దీర్ఘకాలింగా ఏమవుతుందంటే కొనాలకి సరిగ్గా విరోషణం అంటే అన్నం సరిగ్గా అరగకపోవటం బరువు తగ్గిపోవటము లేకపోతే షుగర్స్ రావటం ఇంకా చాలా రోగాలు రావచ్చు మనకు అందువల్ల కొంతవరకు ఏంటంటే ఆ బయటే ఫుడ్ తినటం అవాయిడ్ చేయడం మంచిది లేదంటే మన గవర్నమెంటే వాళ్ళకి ఎలా మెజర్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు ఫుడ్ ఇప్పుడు వాళ్ళంటే దే వాంట్ అందరూ బతకాలి ఈ ఫుడ్ అమ్ముకున్నవాళ్ళు కూడా దే వాంట్ టు సర్వ్
(17:36) గవర్నమెంట్ అంటే వాళ్ళకి క్యాసెస్ తీసుకొని ఇలా ఫుడ్ సేఫ్టీ మెజర్స్ అంటే అంటే ఒక అవగాహన క్రియేట్ చేయటం ఎవ్రీ టూ మంత్స్ కో త్రీ మంత్స్ కో ఎలా మెయింటైన్ చేస్తాం వాళ్ళకి అవగాహన ఎవరు కావాలని చేయరు వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి విజయవాడలో ఎక్కువ మనవాళ్ళు ఎవరు పని చేయట్లేదు వేరే రాష్ట్రం వాళ్ళే పని చేస్తున్నారు.
(17:55) మీరు చూస్తే నార్త్ ఇండియా వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. వీళ్ళకి తెలుగు రాదు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటం అంటే వాళ్ళకఏంటంటే మనం అవగాహన క్రియేట్ చేసి మీరు ఇట్లా మెయింటైన్ చేయాలి ఇలా చేయాలా ఇలా చేయాలని మనం క్రియేట్ చేసుకుంటే కొంతవరకి ఎందుకంటే బయట ఫుడ్ అమ్ముకునేవాళ్ళు కూడా బతకాల్సిందే అలాని మనం వాళ్ళని మనం అంటే వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తే కొంతవరకి ఇది ఇప్పుడు మనకఏంటంటే టెంపరేచర్ మన విజయవాడలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫుడ్ ఎక్కువసేపు బయట పెట్టకూడదు ఇంత టెంపరేచర్ పెట్టుకోవాలి అలాగే మనం వాడే ప్లేస్ అన్ని క్లీన్ గా ఉండాలి దానిి తగ్గ హైజీన్ ఎలా మెయింటైన్
(18:24) చేసుకోవాలో అవన్నీ మనం కొద్దిగా వాళ్ళకి మనం ఎడ్యుకేట్ ేసి ఒక టూ మంత్స్ కో త్రీ మంత్స్ కి ఒకసారి మనం చూసుకుంటా ఉంంటే కొన్నాళ్ళకి నాకు తెలిసి ఇది ఎందుకంటే దే షుడ్ ఆల్సో వాళ్ళు బతకాలి అందువల్ల పబ్లిక్ కూడా చాలామందికి పెద్దగా రెస్టారెంట్స్ ని అబ్సర్వ్ చేయరు నార్మల్ గా ఒక డాక్టర్ గా మీరు చెప్పండి రెస్టారెంట్ లోకి వెళ్ళిన వెంటనే వినియోగదారులు ఏ విషయాలను గమనించాలి అంటే మనో అంటే మన రెస్టారెంట్ అది నాకు కూడా మనం మనకు కూడా తెలీదు మనం చూడటానికి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కూడా జరుగుతా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటంటే మేడం ఒక్క ఇది అంటే ఒక ఇప్పుడు మనం దాన్ని మనం
(19:01) చెప్పలేము మేడం వ కాంట్ టే మనం ఏది ఇలా ఉంటదని మనం చెప్పలేము ఎవరు కావాలని చేయరు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ అబ్సర్వెన్స్ అనేది ఏమఉంటది మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నాకు పడదు నేను బయట తినటం మానేసాను ఎప్పుడు ఇంట్లోనే తింటాను ఇప్పుడు మనకి పడవు ఇప్పుడు మనకి పడవు అన్నప్పుడు ఏం చేయాలంటే కొందరు పొద్దున లేసి బయట తింటారు వాళ్ళకి ఏం కాదు ఇప్పుడు నేను ఎప్పుడైనా తిన్నాను అనుకోండి నాకు కట్ట ఎక్కువ ఈరోజు కనుక పడని పడదు అనే వాళ్ళు మాత్రం దయచేసి వాళ్ళ ఇంట్లో ఉంటే మంచిది మేడం ఓకే అంటే వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు తినగానే విరోచన అవుతాయి అంటే బయట తినకం మంచిది
(19:32) రెండో పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని వ్యాక్సిన్స్ మనకి రోగాల ప్రివెంట్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం టైఫాయిడ్ వ్యాక్సిన్ చేసుకోవడం ఫైవ్ ఇయర్స్ ఒకసారి టైఫాడ్ వ్యాక్సిన్ తీసుకోవడం అలాగే కలర్ సంబంధించిన వ్యాక్సిన్ ఉంటది మనం జస్ట్ తాగటమే చిన్న చిన్న వైర్స్ లాగా ఉంటాయి వారానికి రెండు వారాలు కూడా చప్ప రెండు సార్లు తాగితే చాలు ఇలాంటి వాక్సిన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకి ప్రివేషన్ అవుతుంది అంటే ప్రివేషన్ అంటే మనం తినే ఫర్ ఎగజాంపుల్ వేరే ఊరు వెళ్ళినప్పుడు తింటాం అందువల్ల ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ కాబట్టి కొన్ని కొన్ని
(19:58) వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ ఫుడ్ పాజన్స్ అనేవి జరగమ అందులో కలరా వ్యాక్సిన్ ఒకటి టైఫాయిడ్ వాక్సిన్ ఒకటి ఈ రెండు తీసుకుంటే చాలా వరకి మనకి ఫుడ్ వాక్ ఇది జరగదు అంటే డాక్టర్ గారు ఇప్పుడు తిన్న తర్వాత వాంతులు విరేచనాలు మొదలైతే గనుక ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు ఇమీడియట్ గా ఏం చేయాలి? మేడం ఇక్కడ అంటే వాంతులు వాంతులు అంటే ఏంటి మేడం ఇంక మనం తిన్నా ఏం తిన్నా బయటికి వచ్చేస్తాయి.
(20:24) కనుక దే షుడ్ కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటమే వాళ్ళు ఉట్టి విరోచనలు ఉన్నాయి అనుకోండి ఉట్టి విరోచనాలు ఉంటే మాత్రం ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ తీసుకోవడం ఎలక్ట్రల్ పౌడర్ ఉంటది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ దాంతో పాటు పల్చెట్ మజ్జిగా వీళ్ళు పాలు అది తీసుకోకూడదు మజ్జిగా ఓఆర్ఎస్ తీసుకొని ఎక్కువ తీసుకోవడం కొందరు డాక్టర్ సంప చేయాలి మనం అదే వాంతులు అయితే మాత్రం కంపల్సరీ డాక్టర్ ఎందుకంటే వాంతులు అంటే ఏంటి వాళ్ళు బెల్ వేసుకుంటారు ఆ బెల్ల కూడా వాంతుల్లో పడిపోతుంది కనుక వాంతులు దే కంపల్సరీ కావాలి అదే విరోచనం అయితే మాత్రం ప్రతి విరోచనానికి కి వాళ్ళు కంపల్సరీ ఓఆర్ఎస్ లేదంటే పల్చ మజ్జిగా
(20:56) కొంచెం సాల్టెడ్ పల్చ మజ్జిగా తాగితే కొంతవరకి ఆ డీహైడ్రేషన్ తగ్గుతుంది. ఉమ్ అలాగే అంటే మీరు ఒక డాక్టర్ గా ఇలాంటి రెస్టారెంట్స్ కి సేఫ్టీ తనికీలు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పాటించాలంటారా అంటే ఆ ప్రతి రెస్టారెంట్ లో కూడా సేఫ్టీలు ఎలా ఉండాలంటారు? అదే అందుకనే అవగాహన సదస్సులు పెట్టాలి మనం ఫస్ట్ పాయింట్ అవగాహన సదస్సులు పెట్టి మనం బాగా పెట్టేవాళ్ళని ప్రోత్సహించడం ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పడం దానిి తగ్గట్టుగా వాళ్ళని వాళ్ళలోనే ఒక కమిటీస్ లా క్రియేట్ అయ్యి వాళ్లే ఇప్పుడు ది బెస్ట్ అంటే వాళ్ళకి వాళ్ళే రియలైజ్ అయి వాళ్ళకి వాళ్ళు చేస్తున్నట్టు చేయడం అలాగే
(21:33) మనకు సంబంధించి ఈ ఫుడ్ సేఫ్టీ కూడా తనికి తరుచుగా చేయడం వల్ల చేస్తే చాలా వరకి ఇది అంత ఎఫెక్ట్ అవ్వనం ఎందుకంటే ఇప్పుడు ఈరోజు బయట అందరూ ఫుడ్ అనేది ఏంటంటే ఈ రోజు ఇన్కమ్ లో ఒక సోర్స్ అయిపోయింది చాలా మందికి ఆ సోర్స్ ని మనం దానికి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా అవగాహన క్రియేట్ చేసి కొంతవరకు ఎగ్జామిన్ చేసుకొని మనం వెళ్లి వాళ్ళ యొక్క లోపాలని సర్దిస్తే దే విల్ అంటే వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడం ముందు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఫుడ్ చాలా బాగుంటది కదండీ వాసన రావట్లేదు అంటారు కానీ అలా కాదు పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో కొన్ని సేఫ్టీ మెథడ్స్ అంటే ఫుడ్ ని ఎంత
(22:07) ఎలా స్టోర్ చేయాలి ఎక్కువసేపు ఎక్కడ పెట్టాలి వండని ఫుడ్ ని ఎక్కడ పెట్టాలి వండిన ఫుడ్ వండని ఫుడ్ టెంపరేచర్ ఎంత ఉండాలి సపోజ్ మనం ఫుడ్ తెచ్చుకుంటాం బయట నుంచి ఏది నాన్‌వెజ్ చికెన్ మాత్రం చేస్తారు దాన్ని ఏ టెంపరేచర్ లో పెట్టాలి ఉండిన తర్వాత ఏ టెంపరేచర్ పెట్టాలి ఆ టెంపరేచర్ తీసినప్పుడు ఎక్కడ పెట్టాలి అవన్నీ సేఫ్టీ గైడ్‌లైన్స్ కొన్ని మనం వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయ వాళ్ళని మనం జస్ట్ ఒక ఫైవ్ డేస్ 10 డేస్ గ్లాసెస్ లాగా పెట్టి వాళ్ళకి ఇలా ఈ ఫుడ్ ని తెచ్చిన ఫుడ్ ని ఇక్కడ స్టోర్ చేయండి తర్వాత దాన్ని తీసిన తర్వాత ఏం చేయాలి ఉండిన
(22:37) తర్వాత ఏం చేయాలి ఆ స్టోరింగ్ టెంపరేచర్ ఎలా మెయంటైన్ చేయాలో అవి మనం కొద్దిగా వాళ్ళకి అవగాహన క్రియేట్ చేస్తది చాలా వరకు ఇది తగ్గొచ్చు మనం ఎస్ ఫైనల్ గా చెప్పండి చూస్తున్న ప్రేక్షకులకు ఒక సలహా ఇవ్వాలి అంటే బయట తినేటప్పుడు వారు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే బయట తినే వాటిలో కొద్దిగా వేడి వేడి తింటే మంచిది మేడం ఫస్ట్ పాయింట్ చల్లటివి అవాయిడ్ చేయాలి ఇప్పుడు ఫుడ్ లో ఏంటంటే కొన్నసారి చల్లవి ఉంటాయి ఇప్పుడు అలాంటివి అవాయిడ్ చేయడం మంచిది మేడం ఒకటి రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం మనం
(23:10) వెళ్తాం ఇప్పుడు ఏది మనం ఎక్కడ ఎలా మెయంటైన్ చేస్తారో మనకైతే బయట తెలియదు మేడం కనుక ఫుడ్ కొందరు పడని వాళ్ళకి బయట తింటే విరోచనాలు వాంతలో మాత్రం దయచేసి వాళ్ళు బయట తినకంటా ఇంట్లో తినటం మంచిది రెండో పాయింట్ మిడ్నైట్ ఫుడ్స్ తింటారు మేడం అది అంత మంచిది కాదు రాత్రి పనిన తర్వాత నాన్‌వెజ్ బిర్యానీ తిన్నారు కానీ దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ గ్యాస్ రావడం లేదంటే చెప్పాను కదా ఈ పేగుల్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది మిడ్నైట్ ఫుడ్స్ అవార్డ్ చేయడం మంచిది సహజమైన వరకి తొమ్మిది 10 లోప తినడం మంచిది ఈ మిడ్నైట్ నాన్ వెజ్ బిర్యానీస్ తినడం వల్ల
(23:39) ఏమవుతుందంటే వాళ్ళకి ఈ గ్యాస్ట్రైటిస్ ఈసోఫైగసైటిస్ అలాగే పేగులో ఉన్న బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అవ్వడం అలా అలా అవుతుంది రెండో పాయింట్ బయట బిర్యానీస్ తినేవాళ్ళ కోసం ప్రత్యేకంగా 4 am బిర్యానీ అని కూడా కొన్ని కొన్ని నగరాల్లో లో చాలా ఫేమస్ గా ఉంది వాటిని తినడానికి కూడా చాలామంది ఆసక్తి చూపిస్తూఉంటారు తెల్లవారు జామున వెళ్లి తినడానికి ఫోర్ బిర్యానీ పని మం ఎందుకంటే అది నైట్ మిడ్ నైట్ వాళ్ళు అంటేఫ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ టైం అయిపోతుంది 5 కాబట్టి పర్వాలేదంట అదే అదే మేడం ఇంకా అది ఫుడీస్ యొక్క అది కానీ ఇక్కడ అదే మేడం చెప్పాను ఇక్కడ నైట్
(24:15) 12 దాటిన 12 ఇంటికి ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది మేడం అది ఎప్పట రాస్తాను నేను చెప్పేది రెండో పాయింట్ ఏంటంటే విరోచనం అయినప్పుడు కంపల్సరీగా ఏదనా మెడికల్ షాప్ తెచ్చేసి ఏదో బెల్ వేసుకోవడం కన్నా డాక్టర్ని సంబంధించిన మంచి మనం ఎందుకంటే ఏదో యాంటీబాబటిక్ వేసుకోవడం వల్ల మన పేగుల్లో ఉన్న మంచి బ్యాక్టీరియా చచ్చిపోవడం ఈ మంచి బ్యాక్టీరియా చచ్చిపోవడం వల్ల మనకి రకరకాల రోగాలు వస్తాయి మనం పేగుల్లో ఉన్న బ్యాక్టీరియాని మనం జాగ్రత్తగా చూసుకుంటే మన జీవితంలో చాలా రోగాలు రావు మేడం ఆ బ్యాక్టీరియా జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏ యాంటీబయోటిక్
(24:43) పడితే ఆ యాంటీబయోటిక్ ఎక్కువ వేసుకోకుండా ఉండటం మంచిది రెండో ఫుడ్ లో కూడా మనం సాధ్యమైనంత వరకి హోమ్ ఫుడ్ తినటం మంచిది. ఎస్ థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ మీ అమూల్యమైన సలహాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ చాలా చక్కగా తెలియజేశారు థాంక్యూ సో మచ్ అండి
No comments:
Post a Comment