Harish : How Meditation Rewires Your Mind | Mindfulness | Chakra Activation | SumanTV Shirisha
Author Name:SumanTV Money Coach
Youtube Channel Url:https://www.youtube.com/@sumantvmoneycoach
Youtube Video URL:https://www.youtube.com/watch?v=RgY7DxhqyiM
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం హరీష్ గారు నమస్తే అండి సర్ మెడిటేషన్ ఎలా ప్రారంభించాలి అండ్ మెడిటేషన్ చేసేటప్పుడు మనలో ఏం చేంజెస్ జరుగుతూ ఉంటాయి సార్ యా మెడిటేషన్ అంటే నార్మల్ గా ఆ ఏదైనా ఇండికేట్ చేస్తూ మెడిటేషన్ చేయడం ఫర్ ఎగజాంపుల్ ఏదైనా విజువలైజ్ చేసుకోండి ఒక దాని మీద ధ్యాస పెట్టండి అలాంటిదంతా మెడి సైక్లింగ్ లోనే ఉంటారు ఇంకా మెడిటేషన్ అనేది ఒక డీప్ అబ్జర్ప్షన్ స్టేట్ మెడిటేషన్ మనని చేస్తుంది మనం మెడిటేషన్
(00:40) చేయలేం. మనం ఓన్లీ ఆ మెడిటేషన్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. మెడిటేషన్ ఆటోమేటిక్ గా అవుతుంది మెడిటేషన్ ఇస్ ఏ స్టేట్ ఓకే అంతవరకు జరిగేదంతా మెడి సైక్లింగ్ ఆర్ గైడెడ్ మెడిటేషన్ అంటాం ఒక ప్రాసెస్ లో నార్మల్ గా 12 సెకండ్లు దేని మీదైనా ఫోకస్ చేస్తే అది కాన్సంట్రేషన్ 12* 12 రెండు నిమిషాల 24 సెకండ్లు ఒక దాని మీద ఫోకస్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ మెడిటేషన్ ఒక్క పాయింట్ మీద రెండు నిమిషాలు గనక అలా నిలబడగలిగితే ఫస్ట్ మెడిటేషన్ స్టేట్ చేసినట్టు ఆ రెండు నిమిషాలు కాస్త మనకొక 48 మినిట్స్ 50 మినిట్స్ చేస్తే ప్రథమ సమాధిలోకి వెళ్తాము అంటారు. ఇందే లెక్కలు
(01:22) అటు ఇటు బట్ అప్రాక్సిమేట్లీ ఇది స్థితి. మెడిటేషన్ లోకి వెళ్ళాలి అంటే ముందు మైండ్ యాక్టివిటీ పెరుగుతుంది అప్పటిదాకా చాలా విషయాలు ఆలోచించి ఆలోచించి ఆలోచించి ఉన్నది ఇదేం నన్ను ఆగిపోమంటాడు ఏంటి అని ఫస్ట్ ఫైట్ చేస్తుంది. ఓకే సో అది స్లోగా మన మెడిటేషన్ లోకి వెళ్తుంటే మన ఎయిర్పోర్ట్ లోకి వెళ్లి సీట్ బెల్ట్ పెట్టుకొని అలా రన్వే లోకి వెళ్తుంది.
(01:47) రన్వే నుంచి టేక్ ఆఫ్ అవ్వడం ఇస్ మెడిటేషన్ లోకి వెళ్దాం. మ్ చాలా మంది రన్వే లోకి ఎక్కి దిగిపోతారు. రన్వే నుంచే ఆగిపోతారు. అలాగ మెడిటేషన్ స్టార్ట్ చేసి 10 నిమిషాలు చేసి ఆపేస్తారు 15 నిమిషాలు చేసి ఆపేస్తారు. అలా కాకుండా డీప్ మెడిటేషన్ లోకి వెళ్ళేదాకా సాధన చేయాలి. ఒకసారి డీప్ మెడిటేషన్ హిప్ చేసి వెనక్కి వస్తే ఆ రుచి వదరలేరు.
(02:09) అందుకే చాలా మంది మెడిటేషన్ స్టార్ట్ చేశము మైండ్ ఎంత డిస్టర్బ్ గా ఉంది ఆగిపోయాము. దీనికి 10 లెవెల్స్ ఉంటాయి 10 15 లెవెల్స్ బేస్డ్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్ ని బట్టి రకరకాల మైండ్ ఆ వితర్క తర్క నిర్వికల్ప ఇట్లా చాలా స్టేజెస్ అన్నీ దాటుకుంటూ వెళ్తుంది. అయితే బేసిక్ గా మనం అర్థం చేసుకోవాల్సింది స్టార్టింగ్ మెడిటేట్ చేయగానే క్వశ్చన్లు వస్తాయి డౌట్లు వస్తాయి ఎప్పుడో ఏదో జరిగిన గొడవలని అర్జెంట్ గా ఇప్పుడే మైండ్లో తేల్చేసుకోవాలన్నట్టుగా వస్తుంది.
(02:41) వాటన్నిటిని కాసేపు పక్కన తోస్తూ మైండ్ ని వెనక్కి తెస్తూ ఉండాలి తెస్తూ ఉండాలి. ఫస్ట్ సక్సెస్ ఏంటంటే మెడిటేషన్ లో కూర్చోగానే మైండ్ డివియేట్ అవుతుంటే ఆ చూడు మైండ్ డివియేట్ అవుతుంది అని పట్టుకోవడమే ఫస్ట్ సక్సెస్ అది నెగిటివ్ గా తీసుకోవచ్చు చాలా మంది మెడిటేషన్ లో కూర్చుంటారు మైండ్ అంతా డిస్టర్బ్ అవుతుంది అబ్బా అని ఆగిపోతారు.
(03:01) ఆ డిస్టర్బ్ అవుతుంది అని గుర్తించడం ఇస్ ద ఫస్ట్ సక్సెస్ ఇన్ మెడిటేషన్ గుర్తించాలి కంపల్సరీ సో అలా ఎన్నిసార్లు గుర్తించగలవో ప్రాక్టీస్ చేయాలి. దెన్ స్లోలీ అది మెడిటేషన్ గా మారుతుంది. దెన్ ఒక స్థితికి వచ్చాక నీ మైండ్ ఫస్ట్ టైం నీ మైండ్ ని మైండ్ చూస్తుంది. అక్కడ మెడిటేషన్ మొదలవుతుంది. అంతవరకు వాట్ఎవర్ ఇస్ హాపెనింగ్ నామజపం కానీ లేకపోతే ఒక గైడెడ్ మెడిటేషన్ ఆడి ఆడిట్ ఆడియోలో చెప్పేవి ఇవన్నీ ఒకలాగా తీసుకెళ్తాయి.
(03:32) కానీ డీప్ గా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నిన్ను నువ్వు అబ్సర్వ్డ్ గా చూస్తావ్. అక్కడ వస్తుంది మెడిటేషన్ అక్కడి నుంచి యు గో ఇంటు సమాధి ప్రథమ సమాధి నిర్వికల్ప సమాధి విరాట దర్శనం అలా చాలా డీప్ ప్లేయర్స్ లోకి వెళ్తాం. సో అంతవరకు కూడా అట్లీస్ట్ ఈ బయట ఉండే ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ నాకు స్ట్రెస్ అవుతుంది యంజైటీ అవుతుంది నాకు దేనికన్నా చూస్తే భయం వేస్తుంది ఇవన్నీ బేసిక్ ఈ బేసిక్ అన్నిటికీ మామూలు గైడెడ్ మెడిటేషన్స్ లేకపోతే ఊపిరి మీద జాస పెట్టండి ఇవి హెల్ప్ చేస్తాయి.
(04:04) బట్ ఒక స్టేజ్ కి వస్తున్న కొద్ది లెవెల్స్ ఆఫ్ అబ్జర్ప్షన్ ని బట్టి మనం ఎంత దాని లోపల అబ్జర్బ్ అవుతున్నామో బట్టి నీ మైండ్ అండ్ మేటర్ అనేది తొలగిపోయి మూల ప్రకృతిలోకి ఎంటర్ అవుతాం. ఈ మూల ప్రకృతి బేసిక్ మూల మైండ్ కి మేటర్ కి అందిస్తున్న ప్రాణం ఏదైతే ఉందో అది దాన్ని ఫస్ట్ టైం మనం అబ్సర్వ్ చేయడం ఆ బ్లిస్ ని పొందడం స్టార్ట్ చేస్తాం.
(04:30) అది ఒకసారి వస్తే మెడిటేషన్ లో సెటిల్ అయినట్టు అది కూడా ఎండ్ కాదు ఆ మెడిటేషన్ ఎండ్ కాదు అక్కడి నుంచి ఇంకా ఎంత డీప్ గా వెళ్ళొచ్చుఅంటే నీ క్వశ్చనింగ్ మైండ్ ఆగిపోతుంది. క్వశనింగ్ మైండ్ తర్వాత ఎవరైతే ఇదంతా చేస్తున్నారో ఆ ఆ యొక్క ప్యూర్ కాన్షస్నెస్ ని అబ్సర్వ్ చేస్తాం ప్యూర్ కాన్షస్నెస్ ని అబ్సర్వ్ చేస్తున్నాం ఈ రెండు వేరున్నాయి కొన్ని రోజులు ఏందవుతాయి రెండు ఒకటి అవుతాయి ఈ రెండు ఒకటే అది కూడా డిజల్వ్ అయిపోతుంది అండ్ దట్ ఇస్ ద ఫైనల్ ఎన్లైటన్మెంట్ స్టేజ్ దానికి మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది అంటారు.
(05:06) ఈ సృష్టిలో ఏది ఉన్నా మన లోపలే ఉంది. ఎప్పుడో ఎక్కడో పగిలిపోయిన స్టార్స్ ఆ స్టార్స్ లో ఉండే కణాలు కూడా మన లోపల ఇప్పుడు ఉన్నాయి. సో వి ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ అక్కడ నడుస్తూనే ఉంటుంది అన్నమాట. అలాంటి దాన్ని మనం లోపలికి వెళ్ళాలి అంటే మెడి సైక్లింగ్ మెడిటేషన్ ప్రథమ సమాధి నిర్వికల్ప సమాధి అంతర్విరాటం దాని తర్వాత కాన్షస్నెస్ అబ్సర్వేషన్ ఆ కాన్షస్నెస్ అబ్సర్వేషన్ నుంచి బికమింగ్ వన్ విత్ ద కాన్షస్నెస్ దెన్ డిజల్వింగ్ ఆఫ్ కాన్షస్నెస్ అంతా ఒక బేక్ సైకిల్ అది చేయడానికి టైం పట్టినా నేను ఇది మాట చెప్తాను కదా ఏది ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే బయట పరుగు ఎప్పుడు ఉండేవే రోజు ఉండే
(05:50) టెన్షన్లే స్ట్రెస్లే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ చెప్తాను నేను ఆ బాధపడే టైంలో మెడిటేషన్ చేసుకో ఆ డెప్త్ లోకి వెళ్ళడానికి ట్రై చెయ్ ఆ లోపల నీ లోపల జరుగుతున్న ప్రతి కణానికి ఇలా బిహేవ్ చేయాలిరా అని చెప్పిన కాన్షస్నెస్ లోకి వెళ్ళు ఆ వెళ్ళగలిగితే ఆ ఎంట్రీలోకి వెళ్ళగలిగితే యు విల్ బి రియల్లీ ఇన్ ఏ డిఫరెంట్ వరల్డ్ ఆర్టికల్ ఎలా సర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లమో లేదంటే మెడిటేషన్ లో కూర్చోవాలని కామగాలా ఏమి ఆలోచించకుండా కామ్గా కూర్చుంటే సరిపోతుందా కామ్గా కూర్చోవడం మొదలు పెడితే ద మోర్ యు ఆర్ స్టేబుల్ ఆన్ దట్ లోపలికి ఆటోమేటిక్
(06:27) గా తీసుకెళ్ళపోతుంది. ఓకే దెన్ నేను వేరే నా ప్రాబ్లం వేరే ఆర్ నేను నా ప్రాబ్లం ని ఆలోచిస్తున్నాను అనే స్టేట్ నుంచి బయటకవచ్చి ఈ థాట్స్ థాట్ క్లౌడ్స్ ఇదంతటి నుంచి బయటక వచ్చి యు విల్ ఎంటర్ ఇంటు ద డీప్ స్పేస్ ఓకే ఇది చాలా మటుకు నేను చెప్తుంటాను అబ్జర్వేషన్ కంటే కూడా వారు చెప్పింది నోట్స్ రాసుకునే దాని కంటే కూడా ఎవ్రీడే ట్రై చేయడమే ఇంపార్టెంట్ ఈరోజు 15 మినిట్స్ చేయండి దట్ ఐ యమ్ నాట్ గోయింగ్ టు రన్ బిహైండ్ మై థాట్స్ నా ఆలోచన ఏదో వచ్చింది అది ఎందుకు వచ్చింది అది ఎందుకు వచ్చింది అని దాని వెనకాల పరిగెట్టొద్దు.
(07:07) ఏ థాట్ వచ్చినా అట్లా అబ్సర్వ్ చేస్తూ ఉండండి. జస్ట్ లెట్ ఇట్ ఫ్లో ఏ థాట్ వచ్చినా కూడా ఓకే ఇది ఆ థాట్ వచ్చింది ఇది ఇంకో థాట్ వచ్చింది ఇది ఇంకో థాట్ వచ్చింది అని అబ్సర్వ్ చేయడం స్టార్ట్ చేయండి. ఏ థాట్ నాకెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది నేను ఇప్పుడు ఏం ఆలోచించాలి అని దాంతో పాటు పార్టిసిపెంట్ అవ్వకూడదు. జస్ట్ అబ్సర్వేషన్ ఇది స్టార్ట్ చేస్తే 15 మినిట్స్ ఏ డే స్టార్ట్ చేసి 15 20 10 డేస్ కి 5ఫ్ మినిట్స్ పెంచుకుంటూ పోవాలి.
(07:34) జస్ట్ డీప్ అబ్సర్వేషన్ ఇంటు యువర్సెల్ఫ్ అబ్జర్వేషన్ే ఓకే దాంతో పార్టిసిపేషన్ లేదు నాకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది చి అన్ని చెడ్డ థాట్స్ వస్తున్నాయి మంచి థాట్స్ వస్తున్నాయి నేను దేవుడిని అయిపోయాను కదిలిపోయాను చక్రాలు యాక్టివేట్ అయిపోయి ఏమ లేవు జస్ట్ బి ఆన్ దట్ ఎంటీనెస్ లోకి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా మెడిటేషన్ కుదురుతుంది.
(07:58) ఒకసారి అలా కుదిరిన వాడికి అన్నీ సెటిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దెన్ చక్రాస్ యక్టివేట్ అవ్వడం దెన్ చక్రాస్ నుంచి కుండలిని కుండలిని నుంచి నెక్స్ట్ సమాధి నిర్వికల్పం అలా ప్రాసెస్ అంతా మొదలవుతుంది. సో ఇది ఒక రోజులో చెప్పేది కాదు ఒక రోజులో అయ్యేది కూడా కాదు బట్ స్టార్ట్ ఏదో రోజు చేయాలి కాబట్టి ఇలా మొదలుపెట్టి చూడండి దట్ విల్ గివ్ యు ఆన్ ఇంటెన్స్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ అన్నమాట ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇంకఎవరు చెప్పాల్సిన పని లేదు.
(08:24) యు విల్ ఆటోమేటికలీ గెట్ ఇంటు దట్ ఇందులో తప్పుదారి పట్టే ఛాన్సులు ఏంటంటే ఎప్పుడైనా ఒక రాంగ్ మంత్రం పాడినప్పుడు కానీ లేకపోతే ఒక చక్ర ఒక చోటక వచ్చి ఇట్లా రైజ్ అవుతున్నప్పుడు కుండల్ని రాంగ్ దాని మీద మనం ఎక్కువ ఎమోషన్స్ పెట్టేసుకోవడం అలాంటి వాటి వల్ల తెలియకుండానే తప్పుదారి పట్టి పొగరు రావడము ఇరిటేషన్ రావడము తొందరగా కోపాలు వచ్చేయడము సంసార బంధనాలు అన్నిటిని బ్రేక్ చేసేసుకోవడం ఇలాగా రాంగ్ గా మనము వెళ్ళిపోతాం అందుకే గురువు అవసరం గురువు కోసం గురువు ఏ ఇది రాంగ్ ఇలా చేయకండి అంటే వెంటనే ఆగేటట్టు ఉండాలి.
(08:57) ఆ నువ్వు నాకు చెప్పేది ఏంటి నేను ఇంత నేను అంతా అనుకుంటే అర్థం కాదు. సో అందుకని ఒక గురువు దారిలో వెళ్తుంటే వాళ్ళకు ఆ ప్రాసెస్ ఆల్రెడీ చేసి ఉంటారు కాబట్టి అలాంటి డౌట్లు ఏమనా ఉంటే వాళ్ళు క్లారిటీ చేసుకుని ముందుకు వెళ్తారుఅన్నమాట. సో అలాగ ఒక డైరెక్షన్ లో గనక వెళ్తే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. కచ్చితంగా సార్ మీరు చెప్తూ ఉంటే మెడిటేషన్ లో మనం కూర్చున్నప్పుడు మీరు అన్నట్టుగానే రకరకాల థాట్స్ అయితే వస్తూ ఉంటాయి వాటి వెనకాల మనం పరిగెత్తకుండా జస్ట్ అబ్సర్వ్ అబ్సర్వ్ అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ డీప్ స్టేజ్ కి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది
(09:29) ఎక్కువ రోజులు పట్టదు చాలా మంది స్టార్ట్ చేసి కొన్ని రోజులు చేసి వదిలేస్తారు. వదలకండి ఇట్స్ ఏ బ్రహ్మజ్ఞానం ఒక్క రోజులో కాదు బ్రహ్మ విద్యలు ఒక రోజు రెండు రోజులు సంవత్సరంలో కాదు అది నీకు ఒరోజు క్లిక్ అవుతుంది అయ్యాక వదలలేవు అంత బాగుంటుంది సో అయ్యేదాకా చేయండి మెల్లగా ఏముంది మన కళ్ళు మన కళ్ళు మూసుకొని మనం ఒక చోట కూర్చోవడమే ఎవ్వరికీ రూపాయి ఇవ్వాల్సిన పనిలే ఇందులో మోసపోవడానికి ఏం లేదు జస్ట్ డ ఇట్ హ్యాపీ ఫీల్ తో చేయండి మంచిగా చేయండి అండ్ వన్స్ యు ఆర్ అబ్సర్బ్డ్ ఇంటు దట్ నీకు హెల్త్ ఎలాగో బాగుంటుంది మైండ్ ఎలాగో బాగుంటుంది ఇంకా సాధనలో డీప్ గా
(10:02) వెళితే యు గోయింగ్ టు డిఫరెంట్ వరల్డ్స్ అదిఒక బ్యూటిఫుల్ నేను భువర్లోక గమనం అని బ్యూటిఫుల్ నక్షత్రలోక జర్నీస్ చాలా చాలా బాగుంటాయి. ఇది జస్ట్ మన లోపల ఉండే ఒక ఫీల్ ని మార్చడమే బ్యూటిఫుల్ థింగ్ సో మెడిటేషన్ అందరూ చేసుకోవాలి. వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ కోసము కాస్త ప్రశాంతత కోసము మంచి నిద్ర పట్టడం కోసం అన్నా చేసుకోండి.
(10:24) మీరు చెప్తూ ఉంటే సార్ మీ దగ్గర ఉండి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. తప్పకుండా [నవ్వు] నేను కచ్చితంగా నేర్పిస్తాను మెడిటేషన్ నేర్పించే మెడిటేషన్ టీచర్ మెడిటేషన్ నేర్పించడమే నా పని ఎంతో మందికి నేర్పిస్తాను బట్ ఆ ఇంట్రెస్ట్ తో రావాలి అది ఒక రోజులో రెండు రోజుల్లో అండ్ చాలా మంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకేంటి నాకేంటి అరే బ్రహ్మ విద్యలు ఒక రోజులో వచ్చేవి అలా చెప్పేటట్టు మూడు రోజులు చేయండి మ్యాజిక్ అయితది అట్లా ఎందుకు ఆలోచించడం బ్రహ్మ విద్య మెల్లగా రాని జన్మ జన్మల విద్య నెమ్మదిగా రాని తొందరేం లేదు అనుకొని దిగండి అప్పుడు ఆటోమేటిక్ గా
(10:55) వస్తుంది కచ్చితంగా సార్ థాంక్యూ థాంక్యూ సో మచ్ డెఫినెట్ గా సర్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి అండ్ చాలా మంది కూడా ప్రతి ప్రాబ్లం కి కూడా ఇది వర్క్ వుట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు చెప్పిన సాధన కంటిన్యూస్ గా పాటిస్తూ ఉంటే ఆ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. సో ఇంకా ఎవరైనా కూడా జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది అంటారు యా ఈ జూలై 5త్ మనకు క్లాస్ స్టార్ట్ అవుతుంది అండ్ఫైవ్ డేస్ ఉంటుంది ఆన్లైన్ మార్నింగ్ ఇంట్లో కూర్చుని 6 టుసెవెన్ నేర్చుకోవచ్చు అండ్ నేను మంచి మంత్ర నేర్పిస్తాను ఎలా సాధన చేసుకోవాలో నేర్పిస్తాను మెడిటేషన్ ఆడియో ఇస్తాను
(11:27) పిడిఎఫ్ ఇస్తాను నోట్స్ ఇస్తాను మంచిగా ప్రాక్టీస్ చేసుకొని నేను గైడెన్స్ ఇస్తా డైరెక్ట్ గా నేను గ్రూప్ లో నేను కాంటాక్ట్ లో ఉంటా ఏ డౌట్ ఉన్నా వాళ్ళు నాతో కాంటాక్ట్ అయి వాళ్ళని క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి లైఫ్ దే విల్ చేంజ్ ఇట్ ఆన్ దర్ ఓన్ మార్చుకుంటారు అండ్ ఈ సాధన ద్వారా నేను మార్చను వాళ్ళక వాళ్ళే మార్చుకుంటారు లైఫ్ ని అది మాత్రం జరుగుతుంది.
No comments:
Post a Comment