Sunday, June 21, 2026

క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు|| #healthawareness #rockingravireality

క్యాన్సర్ రావడానికి కొన్ని కారణాలు|| #healthawareness #rockingravireality

Author Name:Rocking Ravi

Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8FRpEjgg5ss



Transcript:
(00:02) శరీరం బిల్ బ్రైసన్ ఇంగ్లాండ్ లో ఉంటాడు ఈ రచయిత సో ఇతను ఇతనికి సైన్స్ రచయిత అని పేరుంది అంటే సైన్స్ గురించి ఎంతో మంది వరల్డ్ క్లాస్ డాక్టర్స్ ని కలిసి అతను ఎంతో రీసెర్చ్ చేసి చాలా పుస్తకాలు రాశాడు అందులో వన్ ఆఫ్ ది పుస్తకం ఈ శరీరం సో ఈ శరీరం అనే బుక్ నేను చదువుతున్నప్పుడు ఓపెన్ చేయగానే చాలా చాప్టర్స్ ఉన్నాయి అందులో నాకు ఆ చాప్టర్స్ అన్ని చదువుకుంటా వస్తుంటే పేర్లన్నీ అందులో 21 చాప్టర్ వ్యవహారం మరి దారి తప్పితే క్యాన్సర్ అని ఉంది.
(00:43) సరే చాలా మంది దగ్గర మనం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం దగ్గర దగ్గర 200 నుంచి 300 రకాల క్యాన్సర్లు ఉన్నాయంట అంటే క్యాటగిరీస్ ఒక మూడు ఉన్నాయి అందులో 200 నుంచి 300 రకాల రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి లంగ్ క్యాన్సర్ అని కాలన్ క్యాన్సర్ అని స్కిన్ క్యాన్సర్ అని ఇట్లా సో అసలు ఏం చెప్తారు క్యాన్సర్ గురించి ఎందుకు దారి తప్పితే క్యాన్సర్ అన్నాడు అని చెప్పేసి నేను డైరెక్ట్ ఆ చాప్టర్ ఓపెన్ చేసిన దాని గురించి కొన్ని విషయాలు చెప్దామని మాట్లాడుతున్నా సో ఇప్పుడు దాని గురించి మెయిన్ గా ఏం చెప్పాడు అంటే క్యాన్సర్ కి ఒక ఆరు లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు
(01:16) అసలు ఫస్ట్ క్యాన్సర్ అంటే అదేదో బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటు వ్యాధి కాదు క్యాన్సర్ అనేది పూర్తిగా అంతర్గత వ్యవహారం శరీరం తన మీద తాను ఎదురు తిరిగిన పరిస్థితి అని చెప్తున్నాడు అంటే క్యాన్సర్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేది కాదు మన శరీరమే మన మీదకి ఎదురు ఎదురు తిరిగితే వచ్చేదాన్ని క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ కి ఆరు లక్షణాలు ఉంటాయి అని చెప్పాడు.
(01:46) ఏంటంటే మొదటిది క్యాన్సర్ కణాలు పరిమితి లేకుండా సంఖ్య పెరుగుతాయి అన్నాడు. అది ఒక హార్మోన్ వంటి భావం గాన నిర్దేశం గాన లేకుండా పెరుగుతాయి అంటే మనక ఏ సెన్సేషన్ ఉండదు అది అది క్యాన్సర్ కణాలు లోపల ఉన్నాయి పెరుగుతున్నాయని ఒక పర్టికులర్ టైం వరకు శరీరాన్ని తమకు రక్తం ఇచ్చే విధంగా మోసగిస్తాయంట అంటే మన మనకే ఎదురు తిరుగుతూ పని చేస్తూ అయన రెండు గుర్తవచ్చింది యాక్చువల్గా అంటే మన దగ్గరే సహాయం తీసుకుంటూ అసలు మన వల్ల ఏ సహాయం పొందలేదని నటిస్తా
(02:32) ఉంటారు కొంతమంది మనుషులు అలాగే నీ దగ్గర డబ్బు తీసుకుంటూ నువ్వు ఇచ్చే ప్రతిఫలాల్ని అనుభవిస్తూనే మళ్ళీ మీరు నేరం చేసేవాళ్ళు మీరు హంతకులు అని మీ మీద ఒక అపనింద మోపుతారు అని చెప్పి రియర్న్ కి ఫ్రాన్సిస్కో చెప్తూనే ఉంటాడు స్టోరీ మొత్తం మీద అందుకని ఐరాన్ అంటుంది అన్నమాట సో నైన్త్ పార్ట్ త్రీ లో నైన్త్ చాప్టర్ డోంట్ సపోర్ట్ యువర్ డిస్ట్రాయర్స్ అని అంటే మీతోనే ఉంటూ మీ ప్రతిఫలాలే తినుకుంటూ మళ్ళీ మిమ్మల్ని మోసం చేస్తా ఉంటారు మీరే హంతకులని అన్నట్టుగా ఇక్కడ ఏముందంటే శరీరాన్ని తమకు రక్తం ఇచ్చే విధంగా మోసం చేస్తాయంట శరీరం ఆ కణాలకి ఎందుకు రక్తం
(03:12) ఇస్తుంది అని అంటే ఆ కణాలు మనకి మంచి చేస్తాయి అన్న ఉద్దేశంతో శరీరం వాటికి ప్రతి కణానికి రక్తం ప్రొవైడ్ చేస్తుంది. అలాంటి ఒక ఫీలింగ్ ని ఈ క్యాన్సర్ సెల్స్ వాటికి కలిగిస్తాయి. నాలుగోది పెరుగుదల ఆగాలని సంకేతం ఏదైనా వచ్చిన అవి పట్టించుకోవటం అంటే బాడీలో ఉండే మెటబాలిజం కాానీ ఇమ్యూన్ సిస్టం గానీ ఒక ఏవైనా కణాలు కొంచెం ఉండాల్సిన స్థాయి కానీ ఎక్కువ పెరుగుతున్నప్పుడు మన జీవ వ్యవస్థ వాటికి ఒక సిగ్నల్ ఇస్తది నువ్వు తగ్గాలి అని వాటిని తగ్గిస్తూ ఉంటది అన్నమాట ఆ వ్యవస్థ కానీ ఈ కణాలు ఆ సిగ్నల్స్ ని పట్టించుకోవంట శరీరంలో ఇతర భాగాలకి ఇవి వ్యాప్తి
(03:50) చెందుతాయి. చివరిది ఒక పద్ధతి ప్రణాళిక ప్రకారం కణాలు మరణించడం అనే ఎపాప్టిటస్ కి అవి తలవంచు అంటే ఒక పద్ధతి ప్రకారం మరణించాలనే ఒక పాటర్న్ కి అవి తలవంచమంట దిస్ ఇస్ వాట్ ది క్యాన్సర్ కి ఉండే ఆరు లక్షణాలు అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే నిజంగా అర్థం చేసుకోవాలంటే క్యాన్సర్ ఒక గొప్ప అన్యాయమైన స్థితి మీ శరీరమే మిమ్మల్ని చంపడానికి చేయగలిగినంత చేస్తుంది.
(04:24) అది అనుమతి లేని ఆత్మహత్య అని వాడాడు ఇక్కడ. క్యాన్సర్ కణాలు కూడా మామూలు కణాలు లాంటివే మామూలుగా మనలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు లాంటివే ఇవి కూడా. కానీ తేడా ఏంటంటే అవి అన్యాయంగా సంఖ్య పెరుగుతాయంట. క్యాన్సర్ కణాలు అదొక్కటే తేడా అని చెప్పాడు. అవి అన్ని విధాలుగా మామూలుగా ఉంటాయి కానీ శరీరం కొన్నిసార్లు వాటిని గుర్తించలేకపోతుంది.
(04:47) అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ క్యాన్సర్ మిగతా అన్ని ఆరోగ్య సమస్యల వంటిది కాదు అది ఆగకుండా దాడి సాగిస్తూ ఉంటుంది దాని మీద గెలుపు చాలా కష్టం తరచు బాధ్యతలు ఆరోగ్యం మీద అనేదా ప్రభావాలు ఉంటాయి. చికిత్సలు జరుగుతుంటే అది వెనుకకు తగ్గుతుంది. తిరిగి కూడకట్టుకొని ఈసారి మరింత బలంగా దాడి చేస్తుంది. ఒక్కోసారి అది ఓడినట్లు కనపడుతుంది కానీ కొన్ని స్లీపర్ కణాలను వెనక వదులుతుంది.
(05:13) అది సంవత్సరాల పాటు అనిగి మనిగి పడి ఉంటాయి. ఒక్కసారిగా తిరిగి తలెత్తుతాయి. అన్నిటిని మించి క్యాన్సర్ కణాలు స్వార్ధం గలవి. సాధారణంగా మానవ కణాలు తమ పని తాము నిర్వర్తిస్తాయి. మిగతా కణాలు శరీరం మంచి కొరకు కమాండ్ చేస్తే అవి చనిపోతాయి క్యాన్సర్ సెల్స్ అట్లా చావవు కేవలం తమ ఆసక్తి కొద్ది అవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి.
(05:36) ప్రతి కణం మన మన శరీరంలో ఉండే ప్రతి కణం కూడా మ్యూటేషన్ అని కాలక్రమాణంలో మనకి మ్యూటేషన్ అనేది ఒకటి జరిగింది. దానికి సంబంధించిన పాయింట్ ఏంటంటే పరిణామానికి మనం చెల్లిస్తున్న ధర ఈ క్యాన్సర్ మన కణాలు మ్యూటేషన్ మార్పులకు గురి కాకుంటే మనకి క్యాన్సర్ వచ్చి ఉండేది కాదంట అంటే ఏదైతే మనం హోమోసేపియన్స్ హోమోనియర్ అండల్ హోమోనిర్గాస్ అని ఫస్ట్ మానవజాతి అనేది ఆఫ్రికాలో అంతరించి మనం ఆ పరిణామ క్రమంలో ఉన్నామో దాని తర్వాత మన చేతులు ఇలా కదలటం మనం మెల్లగా రియాలిటీని అర్థం చేసుకోవడం వేటక వెళ్ళటం ఇలాంటి ఒక పరిణామ క్రమం అనేది మన కణాల మ్యూట్ టేషన్ అనే ఒక ప్రక్రియ ద్వారా మనలో
(06:18) ఆ పరిణామ క్రమం అనేది జరిగింది. ఆ పరిణామ క్రమం జరిగి మనం ఇప్పుడు ఇంత ఎవాల్వ్డ్ గా ఉన్నాము కానీ దాంతో పాటు ఈ క్యాన్సర్ అనేది కూడా మనకి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇంత ఎవాల్వ్ అవ్వటం వల్లనే ఈ క్యాన్సర్ అనేది వచ్చింది. మనం గనక ఇంత ఎవాల్వ్ అవ్వకుండా ఆ హోమోసేపియన్స్ ఆ హోమోనియర్ తండలాగానే అడవుల్లో బ్రతుకుతుంటే మనకి క్యాన్సర్ వచ్చేది కాదు.
(06:39) సో దట్ ఇస్ ద కాస్ అండ్ ఎఫెక్ట్ అని అంటున్నాడు అన్నమాట. క్యాన్సర్ అంటే ఒక వ్యాధి కాదు. అది 200 రకాల కలయక అంటే 200 రకాల కారణాలు మన శరీరంలో కలవటం వల్ల వచ్చేదాన్ని క్యాన్సర్ అంటారు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు అంటే ఆ ఒమోర్ అనే డాక్టర్ ఏదైతే ఆయన ఆ ఆ నెదర్లాండ్స్ లో ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి ఒక డైరెక్టర్ ఆయన ఒక ఫౌండింగ్ అండ్ క్లినికల్ డైరెక్టర్ ఆయన చెప్తుంది ఎన్నో రీసెర్చ్లు చేసి క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు అది 200 రకాల కలయిక వాటికి కావాల్సినన్ని విడివిడి కారణాలు ఉన్నాయి నిర్ధారణ పద్ధతులు ఉన్నాయి.
(07:18) క్యాన్సర్లలో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ క్యాన్సర్లలో 80% కార్సినోమాలు అవి మన చర్మం మిగతా అంగాలపై పొరగా ఉండే ఎపిథీలియల్ కణాలలో మొదలైతాయంట బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో ఏదో ఒక చోట పుట్టదు. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ములో ఏదో ఒక చోట పుట్టదు అవి సాధారణంగా పాల నాలాలలో పుడతాయి. ఎపిథిలియల్ కణాలు చాలా వేగంగా తరుచుగా పెరుగుతాయి. అంటే విభజన చెందుతాయి.
(07:44) నెక్స్ట్ 1% ఏదైతే ఈ సర్కోమా క్యాన్సర్ అనేది ఉందో 80% కార్సినోమా కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ మిగతాది ఇంటర్నల్ గా వచ్చే క్యాన్సర్స్ ఆర్గాన్స్ కి ఓన్లీ 1% మాత్రమే కనెక్టివ్ టిష్యూస్ లో వస్తదంట ఒక కైండ్ ఆఫ్ క్యాన్సర్ కనెక్టివ్ టిష్యూస్ అంటే మన ఎముకలకి కండకి మధ్య ఉండే చిన్న చిన్న టిష్యూస్ ఉంటాయి వాటిలో వచ్చేది అది 1% వస్తదంట ఎక్కడో రేర్ గా కోట్లల్లో ఒకరికి వస్తదంట అది దాని దాన్ని సర్కోమా క్యాన్సర్ అంటారంట సో ఈ సర్కోమా క్యాన్సర్ అనంగా నాకు సడన్ గా నేను ఎక్కడో చదివాను ఇదని గుర్తొచ్చి నేను రమణ మహర్షి గారి పుస్తకాలు విపరీతంగా చదివాను మొదట్లో సో
(08:26) రమణ మహర్షి గారు తను బ్రతికున్న టైంలో ఈ ఫోటోలో ఎవరైతే మీరు చూస్తున్నారో రమణ మహర్షి గారు ఈయనకి సర్కోమా క్యాన్సర్ వచ్చింది. ఈ సర్కోమా క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన శరీరానికి బయట ఆ ఆ క్యాన్సర్ కి ఆ ట్రీట్మెంట్ చేయాలి లేకపోతే మీ ప్రాణానికి ప్రమాదం ఉంది అని అంటే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అనెస్తీషియా వాడల అంటే మొత్తు మందు ఇయల వేరే కారణాలు మనకి తెలియదు ఎందుకని మొత్తు మందు వాడకుండా దానికి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ కత్తులు గాని ఆ కత్తెర్లు గాని తీసి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు కనీసం అంత భయంకరమైన పెయిన్ ఇస్తదంట ఈ త్రీ
(09:01) కేటగిరీ క్యాన్సర్స్ లో సర్కోమా క్యాన్సర్ అనేది అంతా పెయిన్ ఫుల్ అలాంటి టైంలో కూడా రమణ మహర్షి గారు ఆ పెయిన్ ని దేన్ని తట్టుకొని అలా ప్రశాంతంగా కూర్చొని వాళ్ళకి చేసుకోండి మీరు సర్జరీ అన్నాడంట సో సీ ద కళ్ళ ముందు మన కళ్ళ ముందు ఎలా భరించగలిగాడు ఇక్కడ ఇంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఈ పుస్తకం రాశారు సర్కోమా క్యాన్సర్ అనేది 1% వాళ్ళకి వస్తది కోట్లలో ఒకరికి ఇస్ ఏ వెరీ హై హై పెయిన్ఫుల్ అండ్ అన్బేరబుల్ క్యాన్సర్ అంత పెయిన్ ఉంటుందండి ఇది ఒక పుండు లాగా వస్తుంది.
(09:41) మరి దానికి కనీసం మొత్తం మందుల ఇవ్వకుండా వాళ్ళు డాక్టర్ల పొడిచి ఆ కుట్లు వేసి అవన్నీ క్లీన్ చేసి ఆ సర్జరీ చేస్తున్నప్పుడు రమణ మహర్షి గారు అసలు ఎందుకు అంత మౌనంగా ఎలా ఉండగలిగారు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ ఎలా సాధ్యపడింది? అది వ హావ్ టు ఐidెంటిఫై దట్ దానికి ఆన్సర్ అనేది మనం అది మనం అర్థం చేసుకోవాలి మనం దాన్ని వెరిఫై చేయాలి దట్ ఇస్ ద వన్ ఆఫ్ ది పాయింట్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ ఏం చెప్పాడంటే క్యాన్సర్ 1775 ఆ ప్రాంతంలో ఒక చిన్న పిల్లలు చిన్న పిల్లలకి క్యాన్సర్ వస్తుందంట ఎందుకు క్యాన్సర్ వస్తుందని ఆ డాక్టర్ వెరిఫై చేస్తే వాళ్ళందరూ చిన్నతనం నుంచి పొగగొట్టాలి తుడిచేవారు పొగొట్టాలు ఏదైతే
(10:26) పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయో ఆ పెద్ద పెద్ద పొగ గొట్టాల్లోకి ఆ పొగని ఆ మసిని అక్కడక్కడ పడ్డ పార్టికల్స్ ని డస్ట్ ని క్లీన్ చేయడానికి పిల్లల్ని అందులోకి పంపించేవాళ్ళు ఆ గొట్టాల్లోకి వాళ్ళు ఆ గొట్టాల్లో క్లీన్ చేసి చేసి చేసి ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే వారు చలి ఆకలితో నకనకలాడుతూ ఉండేవాళ్ళు కొన్ని సందర్భాల్లో వేడిగా ఉండే గొట్టాలోకి వారిని బలవంతంగా దూర్చేవారు వారికి గాయాలు అవ్వటం కాలటం ఊపిరి సలపకు ఉక్కిరి బిక్కిరి అవ్వటం ఇలాంటి కైండ్ ఆఫ్ ఎంతో అతి బాధ కలిగించే ఎన్నో కష్టాలు వస్తాయి చివరికి వాళ్ళకి ఆ వ్యాధి వచ్చేది.
(11:03) సో ఎందుకు దానికి కారణం ఏం చెప్పారంటే డాక్టర్లు ఏవైతే వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ఉంటాయో ఆ పొగగట్టాల్లో వాళ్ళ అప్పట్లో ఆ పిల్లలు అలా ఉండేది ఆ కైండ్ ఆఫ్ చైల్డ్ లేబర్ గాని ఆ సిస్టం గాని ఆ 1700 సెంచురీస్ అంటే అప్పట్లో చాలా బాల కార్మికులు ఉండేవాళ్ళు డబ్బు లేని వాళ్ళని గాని పేదవాళ్ళని గాని చాలా భయంకరంగా చేసేవాళ్ళు అప్పట్లో ఆ శ్రమ ద్వారా శ్రమ దోపిడి సో వాళ్ళు ఆ పొగగొట్టాల్లో సంవత్సరాలు తరబడి ఆ చిన్న చిన్న పిల్లలు పని చేయటం వల్ల వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ లో ఏదైతే ఆ మట్టి గాని ఆ డస్ట్ గాని ఏదైతే ఉంటదో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్
(11:41) దానికి సరగ్గా వాళ్ళు శుభ్రం చేసుకోకపోవడం వల్ల దాన్ని సరిగ్గా వాళ్ళు క్లీన్ చేసుకోపోవడం వల్ల ఆ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదంట. సో దట్ ఇస్ వాట్ ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. అందుకే 19వ శతాబ్ద చివరి వరకు వృషణాల క్యాన్సర్ కొనసాగింది అని రాశడన్నమాట. కనీసం వారానికి ఒకసారి శుభ్రంగా చేసుకున్న సరే క్యాన్సర్ రాకుండా ఆగుతుంది కానీ పాపం ఆ పేద పిల్లలకి వారానికి ఒక్కసారి స్నానం చేసే అవకాశం కూడా ఉండేది కాదు.
(12:11) పొగ పేల్చటం అతిగా తాగటం అతిగా తినటం స్మోకింగ్ అతిగా తాగటం డ్రింకింగ్ అతిగా తినటం ఈ మూడు వన్ ఆఫ్ ది రీజన్స్ మేజర్ రీజన్స్ క్యాన్సర్ రావడానికి అని చెప్పాడు. మనలో ఎవరికీ క్యాన్సర్ వస్తుందని తేల్చి చెప్పడానికి లైఫ్ స్టైల్ చాలా పెద్ద ఆధారం కొన్ని లెక్కల ప్రకారం సగం కన్నా ఎక్కువ కేసుల్లో కారణాల గురించి మనం ఏదో కొంతవరకు చెప్పగలం అందులో పొగ పీల్చడం అతిగా తాగటం అతిగా తినడం అనేది ప్రాథమిక అంశాలు అని చెప్పాడు.
(12:49) అయితే ఇక్కడ ఏంటంటే బరువు కారణంగా క్యాన్సర్ రావడంలోని రహస్యం అర్థం కాలేదు కానీ అది తప్పని సత్యం అంటున్నాడు. అది కొంతమంది ఎక్కువ బరువు ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వస్తది వాళ్ళకి కానీ ఆ ఎక్కువ బరువు ఉండటం వల్ల క్యాన్సర్ ఎందుకు వస్తది అనే విషయం ఇంకా ఎవరికీ తెలియదు అని చెప్తున్నాడు. ఇంకొకటి చాలా సందర్భాల్లో క్యాన్సర్ మరీ క్రూరంగా ఒక తీరు లేకుండా సోకుతుంది.
(13:14) మగవారిలో 10, ఆడవారిలో 15% ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిన వారు ఏనాడు పొగ పీల్చి ఎరగరు. ఎవరికైతే లంగ్స్ క్యాన్సర్ వస్తదో పొగ అసలు జీవితంలో పొగ ముట్టన వాళ్ళకి కూడా లంగ్స్ క్యాన్సర్ వస్తది. వాళ్ళకు దానికి కారణం ఏంటనేది ఎవరికీ తెలియదు. కేవలం దురదృష్టవంతులు మాత్రమే అనిపిస్తుంది అలాంటి సందర్భంలో ఆ దురదృష్టం కర్మ వలన జెన్యువుల వలన చెప్పగలడం ఇంచుమించు అసాధ్యం.
(13:37) అని చెప్తున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ దురదృష్టం కర్మ వలన అన్నాడు కదా ఈ కర్మ అనే కాన్సెప్ట్ మనం భగవద్గీతలో గాని వేరే వేరే బుక్స్ లో గాని మన హిందూ స్క్రిప్చర్స్ లో గాని చాలా వరకు చదువుతూ ఉంటాం సో కర్మ అంటే దాని అప్పుడున్న జనరేషన్ లో గాని అప్పుడున్న ఆ కైండ్ ఆఫ్ లివింగ్ స్టైల్ లో గాని అంటే నాకు ఇంతవరకు దాని మీద ఒక బలమైన అవగాహన గాని నమ్మకం గాని నేను ఇంకా ఏర్పరచుకోలేదు ఎందుకంటే నాకు తెలియని విషయాన్ని మరీ మూఢనమ్మకంగా చెప్పలేను బట్ దాని వెనకాల ఒక అర్థం అర్థం ఒక పాజిటివ్ హోప్ ఏంటంటే అప్పుడు రోజుల్లో మనుషులకి ఇది ఎందుకు వచ్చింది నేనుంతా
(14:13) మంచివాడినే నేను ఎవరిని మోసం చేయలేదు నేను ఎవరి డబ్బు దొంగలించలేదు నేను ఎవరితో అబద్ధాలు ఆడలేదు ఎవరి జీవితాన్ని నేను ఇబ్బంది పెట్టలేదు నాకుఎందుకు ఇలాంటి పుట్టుకతో ఇలా కన్ను లేదనో నాకు పుట్టిన పిల్లలకి ఏదో అనారోగ్యం వచ్చిందో అని అప్పుడున్న తల్లులు గాని వాళ్ళ పేరెంట్స్ గాని లేకోతే పుట్టిన పిల్లలు గాని బాధపడుతున్నప్పుడు నువ్వు ఇంతకుముందు జన్మలో ఏదో చేసి ఉంటావు అందుకే నీకు ఇది ఇలా జరిగింది అని చెప్పడ డానికి కారణం ఏంటంటే ఇంక వాడికి లాజిక్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఇంత పెద్ద చదువు చదువుకున్న డాక్టర్ ఏం చెప్పాడు ఇక్కడ వాళ్ళని చూస్తుంటే దురదృష్టవంతులు
(14:45) మాత్రమే అనిపిస్తుంది ఆ దురదృష్టం కర్మ వలన జెన్యూల వలన చెప్పగలడు ఇంచుమించు అసాధ్యం అన్నాడు. ఇంత డాక్టర్లు ఇప్పుడు ఏదైతే అన్నారో అప్పుడున్న రోజుల్లో కర్మ అనేది ఏంటంటే ఇక వీడికి ఆలోచిస్తే ఆన్సర్ దొరకట్లేదు చాలా విషయాలకి ఇంక వీడు ఆలోచించి ఆలోచించి వీడి తల పగిలిపోయిద్దేమో జీవితం ఇంకా చాలా ఉంది బతకాలి వీడు వీడు చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి అని చెప్పేసి ఆ కర్మ సిద్ధాంతం అనేది కొంతవరకు అతనికి ఒక పాజిటివ్ హోప్ ఇస్తది అన్నమాట ఓకే మనం ఇంతకుముందు ఏదో చేసాము ఇంతకుముందు జన్మలో అందువల్ల ఇక్కడ ఏదో మనకి ఇప్పుడు మనకి ఈ సిచువేషన్
(15:18) వచ్చింది అంటే ఈ ఇప్పటి నుంచైనా బతుకుతున్న జీవితంలో మంచిగా బతకాలి అని ఒక పాజిటివ్ హోప్ లోకి వెళ్తాడు ఆన్సర్ దొరకని ప్రశ్నకి ఒక ఒక ఈ కర్మ సిద్ధాంతం అనే ఒక జవాబు ద్వారా వాడి లాజిక్ అనేది ఇంకా ఆగిపోయి ఆ వర్రీ ఆ బాధ వేదన నుంచి ఒకసారిగా ఆగిపోయి కళ్ళ ముందు ఉన్న జీవితాన్ని బతకడం మొదలు పెడతాడు అన్నమాట దట్ ఈస్ వన్ పాజిటివ్ అప్రోచ్ ఇన్ ద కర్మ సిద్ధాంతం ఏవైతే మన ఇంట్లో వాడే గ్యాసులు గాని మనం వాడే ప్లాస్టిక్ గాన ఎన్నో ఫ్యాక్టరీల ద్వారా వచ్చే వ్యర్థాలు గాని నైట్రోజన్ కార్బన్ డైాక్సైడ్ వీటిని పీల్చుకోవడం వల్ల గాని ట్రాపిక్లో మన పొగ గాని వీటన్నిటి నుంచి
(15:56) కూడా డెఫినెట్ గా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే ఆ అతిగా తినటం అతిగా తాగటం అతిగా పొగ తాగటం వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ కారణాలు చెప్పారన్నమాట అక్కడ బట్ ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్ కారణాలు వీటి నుంచి ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా క్యాన్సర్ కి రియల్ గా అనిఅంటే అతిగా లావుగా ఉండటం వల్ల కూడా క్యాన్సర్ వస్తది అని చెప్పాడు కానీ ఎందుకు వస్తది అనేది ఇంకా తెలియదు వాళ్ళకి సో బట్ వాళ్ళకి తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి దే ఆర్ రీసెర్చింగ్ బట్ ఏవైతే కొంతవరకు ఇవి అవకాశాలు ఉండొచ్చు ప్రాబబిలిటీ ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్
(16:29) ఉందన్న విషయాలు ఏవైతే అతిగా తినటం అతిగా తాగటం అతిగా బరువుగా ఉండటం ఎక్కువ కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉండటం ఇవన్నీ ఉంటాయి కాబట్టి లెట్స్ ట్రై టు అవాయిడ్ దోస్ యస్ మచ్ యస్ పాసిబుల్ మళ్ళీ కలుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్

No comments:

Post a Comment