Sunday, June 28, 2026

ఇతరుల మాటలకు నొచ్చుకోకుండా ఉండటం ఎలా? | How Not to Be Hurt by Others Words | Sadhguru telugu

ఇతరుల మాటలకు నొచ్చుకోకుండా ఉండటం ఎలా? | How Not to Be Hurt by Others Words | Sadhguru telugu

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=CSL34jUQRsY



Transcript:
(00:01) నేను ఇప్పుడు మిమ్మల్ని ఇడియట్ అంటే మీకు మూడు రోజులు నిద్ర పట్టదు సద్గురువు ఇడియట్ అన్నారు అంటారు చూడండి నేను అన్నది ఒక్క మాట దానికి మూడు రోజులు బాధపడితే మీరు ఇడియటే కదా నేనన్న ఇడియట్ అనే పదం మిమ్మల్ని బాధ పెట్టదు దాన్ని గురించిన మీ అవగాహన దానికి మీరు స్పందించే తీరే మిమ్మల్ని బాధ పెడుతుంది అంతేనా కాదా మంచి తెలిసిన వాళ్ళు మంచివే మాట్లాడుతారు చెడు తెలిసిన వాళ్ళు చెడ్డవే మాట్లాడతారు.
(00:30) ఇది వివరిస్తున్నది మిమ్మల్లా వాళ్ళనా హలో అవును అది వాళ్ళనే వివరిస్తుంది కానీ మిమ్మల్ని వర్ణించడానికి మీరే అనుమతిస్తున్నారు

No comments:

Post a Comment