How To Save Your Marriage With HALT Technique | Relationship & Financial Compatibility
Author Name:The Podcast with 99TV
Youtube Channel Url:https://www.youtube.com/@ThePodcastwith99TV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ejOqRJYK538
Transcript:
(00:00) అట్లీస్ట్ ఒక 20 30 ఇయర్స్ నుంచి ఈ సోషల్ మీడియా ఆర్ ఎల్స్ ఈ అవగాహన ఎప్పుడైతే మన విషయాలు పక్కన వాడికి షేర్ చేయడం మొదలు పెట్టామో పక్కవాళ్ళ చేసిన పంచాయితీ ఇది అని నా ఫీలింగ్ ఎగ్జాంపుల్ నువ్వు భర్త దగ్గర ఎందుకు తగ్గాలి వాడి రెస్పాన్సిబిలిటీ అదే నువ్వు ఎందుకు చేయాలి అని ఆడపిల్ల యొక్క తల్లిదండ్రు తల్లులు ప్రత్యేకించి సిబ్లింగ్స్ో ఫ్రెండ్స్ో చెప్పడం ఆ తను చేసుకుంటది చేసుకోకపోతే ఎవడి కోసం చేస్తది ఉద్యోగం అయితే చేస్తావు కానీ పిల్లల్ని చూసుకోవడం అది మగవాడి పనా అని ఇటువైపు రెచ్చగొట్టడం ఒక ఎత్తు అయితే సార్ ఆ ఈ అడగడం మన రిలేషన్షిప్ కాపాడుకోవడానికి మనం
(00:36) కాస్త తగ్గి ఉండటం గొడవ లేకుండా ఒక రోజు గడపడం అనేది నెసెసిటీ అవ్వట్లేదు ఇప్పుడు నేను ఇలాగే ఉంటా నేను ఎందుకు ప్లీజింగ్ అడగాలి ఆ మాత్రం అర్థం చేసుకోరా తన నేచర్ ఏదైనా నేను ఇలాగే ఉంటా అని అనుకోవడం అనేది బాగా ఎక్కువైపోయింది అనేది నా ఉద్దేశం డిప్లమసీ తప్పు కాదు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే ఇఫ్ ఐ నాట్ పుట్టింగ్ ఇన్ ఏ రైట్ వే ప్లీజ్ కరెక్ట్ మీ డిప్లమేసీ అనేది తప్పు తప్పు కాదు ఇన్ రిలేషన్షిప్ 100% మీరు చెప్పేది 100% రైట్ వెరీ రియలిస్టిక్ అవునా ఇక్కడ ఒకటి ఒకటి నేను చెప్పాలండి ఇక్కడ ఎదుటి వాళ్ళు పక్కవాళ్ళు ఒకరిని అంటే మన
(01:10) లైఫ్ పార్ట్నర్ ని కావచ్చు మనని కావచ్చు పక్కవాళ్ళు మనిపులేట్ చేస్తున్నారు మనం మనిపులేట్ అవుతున్నామ అంటే అవుతున్నాం సార్ మనిపులేట్ అవుతున్నామ అంటే ప్రాబ్లం వాళ్ళది కాదు మనది ఎందుకంటే ఇప్పుడు అందరికి ఒకటే వాతావరణం అండి అందరికీ ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి ఇప్పుడు ఇదే ఆఫీస్ లో అందరు పని చేస్తున్నారు ండి కొంతమందికి ఈజీగా జలుబులు వచ్చేస్తాయి చిన్న ఇన్ఫెక్షన్స్ ఫాస్ట్ గా వచ్చేస్తారు ఎందుకు వచ్చేస్తది వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం వీక్ ఉన్నందుకు వాళ్ళకి నిద్ర సరిగా లేనందుకు ఓకే వాళ్ళు కూడా మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంటారు ఒక లాస్ట్ వన్
(01:40) మంత్ లో నిద్ర సరిగా లేదు ఇమ్యూనిటీ వీక్ అయితది డైట్ హెల్తీగా తీసుకోవట్లేదు కొంచెం ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవుతది సో ఎప్పుడైతే మన ఇమ్యూనిటీ వీక్ ఉంటదో ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ అయినా మనది ఈజీగా అటాక్ చేస్తుంది మనం సిక్ అయిపోతాం. ఇక్కడ కూడా ఎమోషనల్ గా ఎవరైతే ఎమోషనల్ ఎంటీనెస్ తో జీవిస్తారో ఎమోషనల్ ఎంటీ ఎంటీనెస్ ఎమోషనల్లీ లైఫ్ పార్ట్నర్ తో డిస్కనెక్టెడ్ గా ఉంటారో ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారో ఎమోషనల్ వల్నరబుల్ గా ఉంటారో అలాంటి వాళ్ళకు ఇమ్మీడియట్లీ అండి పక్కవాళ్ళు ఏం చెప్పినా ఇట్లా నాటుకుంటుంది. ఇట్లా మన వరినాటి వేసినట్టు
(02:10) నాటుకొని ఇమ్మీడియట్లీ బలపడుతుంది. ఇక్కడ తప్పు వాళ్ళది కాదండి మనలోనే ఉంది ఎందుకంటే సొసైటీలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు చెప్పే వాళ్ళందరూ కూడా చెడు అని చెప్పట్లేదు కొంతమంది మంచి చెప్తారు కొంతమంది చెడు చెప్తారు కొంతమంది మంచి చెడు రెండు చెప్తారు. సో మంచి చెప్పినప్పుడు కూడా మనం దాన్ని తీసుకోవాలి చెడు వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవాలి ఆ వివేకం మనకు ఈక్యూ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో సెల్ఫ్ అవేర్నెస్ లో మనం మనం బిల్డ్ చేసుకోవాలి.
(02:35) పక్కవాళ్ళు మనం బ్రెయిన్ వాష్ చేశారని మనం గుడ్డిగా నమ్మేసి మన భార్య పైనో భర్త పైనో దాన్ని ప్రదర్శిస్తే నష్టపోయేది వాళ్ళు కాదు మనం నష్టపోతాం మన ఆరోగ్యం క్షీణిస్తుంది మన బంధాలు బలహీన పడతాయి. ఇంకా గొడవలకండి ఇంకొకటి ఇంపార్టెంట్ ఒక చిన్న టిప్ అండి మామూలుగా నేను మా కోచింగ్ లో హీలింగ్ లో చెప్తాను. బాగా గొడవ పడే వాళ్ళకి కొన్ని టిప్స్ ఇస్తాను ఇదొకటి హెచ్ఐఎహల్టి హాల్ట్ టెక్నిక్ ఉంటది హాల్ట్ టెక్నిక్ ఎలాంటి సెన్సిటివ్ టాపిక్ అనా ఈవెన్ ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఉన్నవాళ్ళు కూడా ఓపికే ఉన్నవాళ్ళు కూడా సద్గురు లాంటి ఓపిక ఉన్న వాళ్ళతోటి కూడా ఇది మనం
(03:07) ఉపయోగించాలి. ఎప్పుడైతే మన మనము హచ్ అంటే ఎప్పుడైతే మనం హంగ్రీగా ఉంటామో ఆకలితో ఉంటామో ఏ ఫర్ యంగ్రీ కోపంగా ఉంటామో ఓకే ఎల్ అనేది లోన్లీ గా ఫీల్ అవుతాం బాగా డిప్రెసివ్ గా ఉంటాము టి అనేది బాగా టైడ్ గా ఉంటాం మలిచిపోయి ఉంటాం భౌతికంగా ఈ సందర్భాల్లో మనం సెన్సిటివ్ టాపిక్స్ ఎప్పుడు మాట్లాడకూడదు గొడవపడే టాపిక్స్ ని ఎప్పుడు తీయకూడదు హంగ్రీగా ఉన్నప్పుడుగా ఉన్నప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు లోన్లీగా ఉన్నప్పుడు గా టైడ్ గా ఉన్నప్పుడు ఎందుకంటే ఎందుకంటే మన బ్రెయిన్ మన బ్రైన్ ఏంటంటే ఎప్పుడైతే మన ఆకలిగా గా ఉన్న ఆకలిగా ఉన్న టైడ్ గా ఉన్న
(03:40) ఈ రెండు విషయాలలో బ్రెయిన్ కంప్లీట్ గా గ్లూకోస్ లెవెల్ తగ్గిపోయి టైడ్ గా ఉంటుంది ఆ టైంలో బాగా ఇరిటేటింగ్ గా ఉంటుందండి మైండ్ ఇరిటేటింగ్ ఉంటుంది ఎంత వివేకం ఉన్నా ఎంత మెచూరిటీ ఉన్నా బయలాజికల్ గా బాడీ సపోర్ట్ చేయంది ఇంకేం చేయలేం ఇప్పుడు చూడండి మనం ఆకలి ఒక పూట అన్నం తినకు కూడా బరువులు లేపలేము మనకి ఇంటెన్షన్ ఉంది లేపాలి రోజు చేసే పనులు కూడా చేయలేం ఒక రోజు సిక్ అయితాం మనం బాడీ వీక్ అయింది చేయలేం సో బయాలజీ సపోర్ట్ చేయది భౌతికంగా అలా అలా అందుకే కొన్ని కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ఒక ఇప్పుడు ఇప్పుడు భర్త ఆఫీస్ నుంచి ఇంటికి
(04:08) వచ్చాడు అలసిపోయి ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయొద్దు ఇదేమైంది అదేమైంది అది భార్య కూడా టైడ్ అయిపోయింది ఇంట్లో హోమ్ మేకర్ కావచ్చు బయట వర్క్ చేసిన కావచ్చు బాగా టైడ్ గా ఉన్నప్పుడు లేదా ఆకలితో ఉన్నప్పుడు తినే ముందు కొంచెం ఫ్రస్ట్ అదే ఇరిటేషన్ ఎక్కువ ఉంటుందో ఆ టైం లో టచ్ చేయకూడదు. సగానికి సగం గొడవలు తగ్గుతాయండి. ఇక్కడ పాస్ సర్ భర్త ఆఫీస్ నుంచి వచ్చాడు.
(04:28) హమ్ మీరు చెప్పిన హాల్ట్ లో హంగ్రీగా ఉన్నాడు మోస్ట్ ఆఫ్ ద టైం థాంక్స్ టు ద ట్రాఫిక్ ఆల్సో యాంగ్రీగా ఉన్నాడు ఓకే ఇవన్నీ మేనేజ్ చేసి టైర్డ్ గా ఉన్నాడు ఓకే భార్య ఇంట్లో ఉంది లోన్లీగా ఉంది ఆ టైర్డ్ గా ఉంది ఈ హాల్ టు ఈ హాల్ టు క ప్రళయం అండి అప్పుడు ప్రళయం అయితది టూ వే అన్నమాట అది ఎప్పుడు డిస్ట్రక్షన్ అనేది వన్ ప్లస్ వన్ టూ లెవెల్ 2ఎ డిస్ట్రక్షన్ ఛాన్సెస్ ఉంటాయండి ఇంకా పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏమైతది అంటే వీళ్ళద్దరి మధ్యలో ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతారు ఒకరి ఎమోషన్స్ ఒక అర్థం చేసు అక్కడ ఏంటంటే బయోలజీ ప్లేస్ న్యూరో కెమికల్స్ అక్కడ
(05:00) కార్టిసాల్ ఎక్కువ రిలీజ్ అవుతది ఆ టైం లో స్ట్రెస్ హార్మోన్స్ అమిటగాల ట్రిగ్గర్ అయ్యేసరికి కార్టిసాల్ ఎక్కువ రిలీజ్ అయిపోయి ఆ రోజే కాదు అది మళ్ళా హీల్ అవ్వడానికి రిపేర్ అవ్వడానికి కొన్ని వారాలు పట్టొచ్చు రోజులు పట్టొచ్చు అది కూడా ఎఫర్ట్స్ పెడతాయి. ఇంకా చాలా వరకు ఏం చేస్తారంటే ఇక్కడ ఎమోషనల్ ఎంటీనెస్ అనేది మనం బిల్ చేసుకోకూడదు భావోద్విక అది ఏందంటే వెలితితనం ఉంటుంది భావోద్విక వెలితితనం ఎమోషనల్ ఎంటీనెస్ అనేది అది ఉన్నప్పుడే ఇంతకుముందు పక్కవాళ్ళు మనిపులేట్ చేస్తారు మనం కూడా ఎంత సక్సెస్ సాధించినా లైఫ్ లో ఎంత సాధించిన ఉన్నతమైన
(05:28) పొజిషన్ లో మన కెరీర్ ప్రకంగా మంచిగా ఉన్న బిజినెస్ లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మంచి పిల్లలు ఉన్నా మంచి అన్ని బాగించిన భగవంతుడు అన్ని బాగిస్తాడు. కానీ ఎమోషనల్ ఎమోషనల్ డైట్ అనేది మనని మనం సంపాదించుకోవాల్సింది అది షాప్‌లో డబ్బులు పెడితే కొనేది కాదు ఏదో మన కౌంటర్ లో లేసి సూపర్ మార్కెట్ లో రాక్ లేసి తీసుకొచ్చేది కాదు మన కాన్ఫిడెన్స్ మనం మనమే బిల్డ్ చేసుకోవాలి మన ఆరోగ్యం కూడా అండి ఇప్పుడు మనము తిన్నది మనమే అరిగించుకోవాలి మన గడ్ బ్యాక్ మన డైజెస్టివ్ సిస్టం అరిగించుకోవాలి మన కుషోస్ మన చెమటలు మనమే కార్చాలి కొన్ని లైఫ్ లో కొన్ని చాలా
(05:59) ఇంపార్టెంట్ అమూల్యమైన ప్రెషియస్ థింగ్స్ అనేవి ఎవ్వరు హెల్ప్ చేయలేరండి ఎంత మంచి సపోర్ట్ ఫ్యామిలీ ఉన్నా గాని అమ్మ నాన్న సపోర్ట్ ఉన్న జీవి త భాగస్వామి సపోర్ట్ ఉన్నా ఈ విషయాలు మాత్రం ఒకటి కాన్ఫిడెన్స్ ఎమోషనల్ గా మనని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడం 80% ఆఫ్ ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది మనలో మనమే జనరేట్ చేసుకోవాలి జీవిత భాగస్వామి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు.
(06:19) ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఎమోషనల్ ఎంటీనెస్ కి నేను పెళ్లి చేసుకున్నాను నేను హ్యాపీగా ఉండడానికి నా ఎమోషనల్ హెల్త్ హ్యాపీగా ఉండడానికి నా లైఫ్ పార్ట్నర్ే బాధ్యుడు బాధ్యతరాలు అనుకుంటే మాత్రం ఇక్కడ ఏందంటే లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ 70 30 రూల్ అండి. 70% మన కంట్రోల్ లో ఉంటాయి. ఐ ఆల్వేస్ టీచ్ మై యనో కపుల్స్ ఇన్ హీలింగ్ సెషన్ 70% అన్నీ మన కంట్రోల్ లో ఉంటాయి.
(06:40) మనం ఏ బట్టలు వేసుకోవాలి ఏ ఫుడ్ తినాలి ఎలా ఉండాలి మనం స్వంతంగా స్వతహగా మనం డిసైడ్ చేయొచ్చు. 30% మన చేతిలో ఉండవు. అదేంటంటే ఇప్పుడు ఏందంటే మన నేబర్స్ ఎలా ఉంటారు మన పేరెంట్స్ ఎవరు అనేది మనం డిసైడ్ చేయం ఇట్స్ ఏ బ్లెస్సింగ్ మనం ఏ ప్లేస్ లో పుట్టాలో మన చేతిలో ఉండదు. మన లైఫ్ పార్ట్నర్ ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా మన చేతిలో ఉండదు.
(06:58) ఎందుకంటే వాళ్ళని కంప్లీట్ గా మార్చలేం కొంతవరకి మనం అలైన్ అవ్వచ్చు తప్ప వాళ్ళ అలైన్ అవ్వచ్చు కానీ మార్చలే మార్చలేం అలైన్మెంట్ అనేది రెండు వైపుల ఎఫర్ట్ అది అలైన్ అవ్వచ్చు ఆ వ్యక్తిత్వాలు ఎవరు వాళ్ళకి యూనిక్ అనే ఉంటాయి 100% మారాది నేను చెప్పేది కాదండి సైంటిఫిక్ స్టడీ చెప్తున్నాయి 69% జాన్ గాత్మన్ అని ఒకతను ఉన్నాడండి డాక్టర్ జాన్ గాత్మన్ తను సుదీర్ఘంగా రీసర్చ్ చేసాడు మల్టిపుల్ రీసర్చ్ చెప్తున్నాయి 69% ప్రాబ్లమ్స్ అనేది లైఫ్ లో సొల్యూషన్స్ ఉండవండి ప్రాబ్లమ్స్ దాని 69% ప్రాబ్లమ్స్ కి 69% ప్రాబ్లం కి సొల్యూషన్ ఉండదు ఇది రీసెర్చ్ చేసే చెప్పారట
(07:31) ఎక్ ఇక్కడ డాక్టర్ జాన్ గాత్మన్ మీరు కూడా వెళ్లి చూడండి సుధీరంగా చేశాడు ఆయన గురు ఆఫ్ రిలేషన్షిప్ అండి మరిటల్ లైఫ్ కి ఒక గురువు ఎన్నో బుక్స్ రాసాడు పెద్ద ఐ మీన్ లైక్ హి ఇస్ లైక్ సైంటిస్ట్ అనుకోవచ్చు గాడ్ ఫాదర్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకోవచ్చు తను చెప్పింది ఏంటంటే ఈ 69% ప్రాబ్లమ్స్ ని మనము ఎలా అడాప్ట్ అవుతాము ఎలా యక్సెప్ట్ చేస్తాము ఎలా అలైన్ అవుతామ అనేదే ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటాం భార్యా భర్తలో ఒకరు బాగా ఖర్చు పెడతారు లైఫ్ స్టైల్ కి ఒకరేమో కొంచెం బాగా సేవింగ్ చేస్తు చేస్తూఉంటారు మైజర్ అనలేము సేవింగ్ మోడ్ ఉంటుంది. సో
(07:58) ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఒకరేమో బాగా ఇంట్రోవర్ట్ సోషల్ గా కలవలేరు వాళ్ళు ఒకరేమో సోషల్ లైఫ్ లేనిది జీవించలేరు వెల్తితనం ఒక రెండు రోజులు ఎవరిని కలవకుండా వాళ్ళకి ఇంకా ఒక వైరాగ్యం స్టేజ్ కి వెళ్ళిపోతుంటారు. సో టూ ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ భార్యా భర్తలనే ఈ పర్సనాలిటీస్ ని మనం మార్చలేం కొన్ని కొన్ని వ్యక్తిత్వాలు డీప్ డై డీప్ రూటెడ్ గా ఉన్న వాల్యూ సిస్టం బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో కొంతమంది పర్సనాలిటీస్ ఈ ప్రాబ్లమ్స్ ని కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఎప్పటికీ మార్చలేం వాటిని అడాప్ట్ అవ్వాలి.
(08:25) ఎలా ఎగజాంపుల్ నేనే ఉన్నాను నేను బాగా ఖర్చు పెడతాను అనుకుందాం హస్బెండ్ మీరు అన్నట్టు సేవింగ్స్ మోడ్ అనుకున్నాను ఎలా అలైన్ అవ్వచ్చు ఈ కేస్ లో ఒకరేమో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉన్నారని ఇద్దరు దగ్గరకి కొంచెం అలైన్ అవుతే ఇద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ ఎలా అవుతుంది ఇప్పుడు నేర్చు ఇద్దరు కలిసి ఒక అలైన్మెంట్ కి రావాలండి ఒక అలైన్మెంట్ కి ఏందంటే ఓకే మన సంపాదన ఇంత ఇద్దరు సంపాదిస్తున్నారా ఒకరు సంపాదిస్తున్నారా కేస్ ఒక్కరు సంపాదించిన ఇద్దరు సంపాదించిన ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి.
(08:48) అక్కడ ఏంటంటే నువ్వు నాలాగనే సేవింగ్ చేయాలని పట్టుతో ఉండకూడదు ఇక్కడ లైఫ్ పార్ట్నర్ ఓకే నీ లైఫ్ స్టైల్ ఖర్చు పెట్టు ఏది అవాయిడ్ చేయొచ్చు ఏది ఇంపార్టెంట్ ఏది అది ఇంపార్టెంట్ ఇద్దరు కలిసి ఒక ఒక సఖ్యత అండర్స్టాండింగ్ కి రావాలి కంప్లీట్ గా కట్ చేయొద్దు ఇప్పుడు ఇంతకుముందు అనుకున్న సోషల్ లైఫ్ లో కూడా నువ్వు అందరి ఫ్రెండ్స్ అందరిని కట్ చేయ అంటే రేపు పొద్దున ఆ వైరాగ్యం అంతా జీవిత భాగస్వామి మీద చూస్తాడు.
(09:09) నేను ఎవరితో మాట్లాడుకోవడానికి ఎవరు లేరు మా అమ్మ నాన్నని దూరం చేసావ లేదు నా ఫ్రెండ్స్ దూరమైపోయారు అందరూ దూరమైపోయారు నాకు ఏం చేయాలో తెలియట్లేదు అనేది ఎక్కువ నష్టం టైమింగ్ కట్ చేయాలి మీరు చెప్పిన దాంట్లో నాకు అర్థమైింది ఏంటంటే మన ఆడియన్స్ కి కూడా అర్థమై అలైన్మెంట్ ఎగ్జాంపుల్ భర్త బాగా సేవింగ్ అనుకుందాం భార్య బాగా ఖర్చు పెట్టే ఆర్ వయస్ వర్స ఇక్కడ నువ్వు 10,000 ఖర్చు పెట్టే దగ్గర దాన్ని మెల్లగా 5000 కట్ డౌన్ చెయ్ ఎగజక్ట్లీ 5000 తర్వాత సేవింగ్స్ లో కూడా వీళ్ళని కూడా కొంచెం ఏందంటే కంప్లీట్ డిప్రై అవ్వలేదండి లైఫ్ అనేది చిన్నది మొత్తం సేవింగ్ చేసి చేసి మన జీవితంలో
(09:37) డిప్రై అవ్వలేము అవును మనం కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి అది చేయాలి ఇద్దరి మధ్యలో ఒక టర్మ్స్ వాళ్ళ ఒక స్టెప్ అప్ ఇంత సేవింగ్ బదులు ఇంత చెయ్ నువ్వు ఇంత ఖర్చు పెట్టే బదులు ఇంత ఖర్చు పెట్టు ఇద్దరు తగ్గు ఉండాలి ఇద్దరు అండర్స్టాండింగ్ ఇద్దరు యక్సెప్ట్ చేయాలి తర్వాత ఇద్దరికి ఆ దానికి కట్టుబడి ఉండాలిస ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయాలి ఎంత చేయాలి ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి భార్యా భర్తల్లో రిలేషన్షిప్స్ మనుషులతో మాట్లాడడం ఫైనాన్షియల్ థాట్స్ ట్రాన్స్పరెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి ట్రాన్స్పరెన్సీ లేకుంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వదు.
(10:09) ట్రాన్స్పరెన్సీ అనేది ఫైనాన్షియల్స్ లో కాదు ఇంకా చానా విషయాల్లో ఉంది. హెల్తీ బాండీస్ అని వద్దాం దాని గురించి ఇక్కడ ఫైనాన్షియల్ లో ఏందంటే తెలియకుంటే ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి నేను ఏదైనా చానా రిటర్న్స్ వస్తాయి హై రిటర్న్స్ వస్తాయని మా లైఫ్ పార్ట్నర్ తెలియకుండా ఇన్వెస్ట్ చేసామ అనుకోండి అది కాస్త బ్యాక్ ఫర్ అయ్యి మోసపోవడమో లేకుంటే మోసపోయకున్న వరల్డ్ ఇప్పుడు డిఫరెంట్ సిచువేషన్స్ ఉన్నాయి ప్రపంచంలో ఇప్పుడు మామూలుగా మార్కెట్ కండిషన్స్ ఉంటాయి ఒక యుద్ధ వాతావరణమో లేకుంటే రెసెషన్ రావడము సడన్ గా నష్టపోతారు. అప్పుడు జీవిత
(10:35) భాగస్వామి యక్సెప్టెన్స్ లేకుంటే అది వాళ్ళ మధ్యల కాన్ఫ్లిక్ట్ ని ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే అది విడాకుల వరకు బ్రేకప్ వరకు కూడా దారి తీయొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళని రోడ్డున పడేసే సందర్భం ఉంది ఒక్క ఇన్వెస్ట్మెంట్ మొత్తం తాకట్టు పెట్టినట్టు అతను చిరకాలం సంపాదించిన ఆస్తు పాస్తులు అంది ఇప్పుడు అన్నిటికంటే బిగ్గెస్ట్ గొడవలు ఎమోషనల్ డిస్కనెక్ట్ అవ్వడం ఫైనాన్షియల్ రీజన్స్ ఈ రెండు రీజన్స్ే పెళ్లి తర్వాత వచ్చే గొడవల్లో సో ఇక్కడ ఏందంటే ఇద్దరి మధ్యల అండర్స్టాండింగ్ ఆ ట్రాన్స్పరెన్సీ ఉంటే ఒకవేళ అలాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్ లో మన
(11:03) పెట్టుబడి నష్టపోయినా ఇద్దరికీ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇద్దరం కలిసి చేసాం కదా అని చెప్పి ఒక ఏందంటే ఒక బాధ్యత తీసుకుంటారు ఇద్దరు కలిసి మళ్ళీ కష్టపడి వర్కవుట్ చేసి మళ్ళీ ఎదుర్కుంటారు దాన ఆ ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. లేదంటే నిందిస్తారు నాకు చెప్పకుండా చేసావు రోడ్లో పడేసావు అని చెప్పేసి ఒకవేళ మంచిగా అయితే పర్లేదు.
(11:21) అవును కానీ ఎప్పుడు మంచిగా అవ్వదు ఒకవేళ మంచిగాయినా కానీ మళ్ళీ మళ్ళీ పరిగెత్తి ఏదో ఒకటి చేయడం ఏదో ఒక స్టాప్ వచ్చేస్తుంది ఈ కాన్ఫ్లిక్ట్ అనేది సో ఇక్కడ ఏందంటే ట్రాన్స్పరెన్సీ సిద్ధమద అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ గోల్స్ పెట్టుకోవాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ కావాల్సిన గోల్స్ లైఫ్ స్టైల్ ఎస్పెండింగ్ ఎలా ఉండాల ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఖర్చు పెట్టే వాళ్ళు లైఫ్ స్టైల్ కి ఎక్క పెట్టాలంటే జీతం సరిపోదు సంపాదన సరిపోదు అప్పులు చేయాల్సి వస్తుంది.
(11:42) సో ఇక్కడ ఏంటంటే బాలెన్సింగ్ బాలెన్స్ చేస్తూ లైఫ్ స్టైల్ ఎలా ఉండాల ఇన్వెస్ట్మెంట్ హెల్తీ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగా హెల్తీ స్పెండింగ్ ఎలాగా ఫైనాన్షియల్ లిటరసీ రావాల ఇద్దరికి అవేర్నెస్ పెంచుకొని అలైన్మెంట్ ఉంటే 50% ప్రాబ్లం్ సాల్వ్ అవుతుది ఎందుకంటే పొద్దున్న లేస్తే పడుకున్నంత వరకు ప్రతీది డబ్బు చుట్టే జరుగుతుంది మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకి చాలా మంది ఏం చేస్తారంటే డబ్బు పైన ఒక హెల్తీ ఆ రాపో ఉండదండి నాకు రిలేషన్షిప్ ఇంపార్టెంట్ డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు అనుకుంటారు.
(12:09) డబ్బులు అనేది కూడా ఒక వ్యక్తిలాగా ఒక ఒక స్నేహం లాంటిది ఒక బంధం లాంటిది ఇప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నా దగ్గరికి వచ్చే కపుల్స్ కి ఎక్స్ట్రీమ్ ఉంటాయి ఐడియాలజస్ అంటే డబ్బుల మీద ఎలాంటి ప్రిఫరెన్స్ ప్రయారిటీ ఉండదు. అది ఎంతవరకు దారితీస్తుంది అనేది మీరు చూడండి.
No comments:
Post a Comment