The Sexual Harassment of Women at Workplace (Prevention, Prohibition and Redressal) Act, 2013
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=CwkSKWPT47A
Transcript:
(00:00) ఒక మహిళ జాబ్ కి వెళ్తుంది తన ప్రతిభతో ఎదగాలని కోరుకుంటుంది. కానీ ఆ కార్యాలయంలో ఆమెకి అసభ్యకరమైన వ్యాఖ్యలు అనుచిత సందేశాలు బెదిరింపులు ఎదురైతే ఎలా చెప్పండి అందుకనే ఆమెను రక్షించడానికి అని చెప్పేసి ఒక అద్భుతమైన యాక్ట్ వచ్చిందండి. ఆ యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ వమెన్ బ్రాకెట్ లో ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ బ్రాకెట్ ఎండ్ అన్నమాట యక్ట్ 2013 అని వచ్చిందన్నమాట దాని గురించి జస్ట్ నేను సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తానండి దీంట్లో మూడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి ఈ యాక్ట్ లో ఒకటి వేధింపుల నివారణ రెండు వేధింపుల నిషేధం
(00:43) మూడు వేధింపుల పరిష్కారం అన్నమాట వేధింపులు అంటే చాలామంది శరీరాన్ని హింసించడమే లేకపోతే తాగరాని చోట శరీరాన్ని తాగటమే అని అనుకుంటూ ఉంటారు కాదండి ఈ యాక్ట్ ఎంత విపులంగా చెప్పిందంటే అనవసరంగా దగ్గర అవ్వటం అసభ్యకరమైన జోకులు వేయటం ద్వందార్థ వ్యాఖ్యలు చేయటం లైంగిక ప్రయోజనాన్ని కోరటం అట్లాగే అసభ్యకరమైన చిత్రాలు వీడియోలు చూపించటం ఆ అలాగే అనుచితవాట్ప్ మెసేజ్లు పెట్టటం అసభ్యకరమైన ఈమెయిల్స్ పంపించటం కళ్ళ కళ్ళతో లేదా సంజ్యలతో అసంకార్యాన్ని కలిగించటం ప్రతి తిరస్కరిస్తే జాబ్లో ఇబ్బంది పెట్టటం
(01:28) నేను ఇక్కడ ఒక విషయం చెప్తానండి ఒకోసారి శత్రుత్వ పూరిత వాతావరణం కూడాను ఏర్పడుతూ ఉంటుంది. ఏంటంటే బాసు ఇన్ఫర్మేషన్ పంపిస్తాడు. ఒక అటెండర్ ద్వారానో ఒక వ్యక్తి ద్వారానో సార్తో గనుక బయట గడిపినట్లయితే నీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందని ఇది కూడాను ఒక విధంగా లొంగ తీసుకోవడం కింద బెదిరించడం కింద వస్తుందండి అయితే ఈ యాక్ట్ వర్తించే ప్రదేశాలు ఏంటి గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రైవేట్ కంపెనీస్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ ఎన్జీఓస్ ఫ్యాక్టరీస్ అట్లాగే లేబర్ అలాటెడ్ క్వార్టర్స్ ఉంటాయి ఆ క్వార్టర్స్ లోకి అధికారులు ఆ ధైర్యంగా కూడా వెళ్తూ ఉంటారు అన్నమాట అట్లాగే
(02:09) టూరింగ్ ప్లేసెస్ ఉంటాయి ఒక్కోసారి టూర్లకు వెళ్ళవలసి ఉంటుంది దానికి ఆడవాళ్ళు కూడాను రావాల్సి ఉంటుంది అన్నమాట సో ఇటువంటివన్నీ యాక్ట్ కిందకి వస్తాయి అయితే ఇంటర్నల్ కమిటీ అని ప్రతి వ్యవస్థలో కూడాను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని యాక్ట్ చెప్తున్నది. 10 మంది అంతకంటే ఎక్కువ ఉన్న సంస్థలో ఒక సీనియర్ మహిళా అధ్యక్షురాలు కనీసం ఇద్దరు సభ్యులు అట్లాగే ఒక ఎన్జీఓ ప్రతినిధి కలిపి ఒక కమిటీ ఏర్పడాలని చెప్పేసి ఇకపోతే కంప్లైంట్ ఎలాగ ఇవ్వాల్సి ఉంటుంది అది వాతపూర్వకంగా ఇవ్వాలండి ఇంటర్నల్ కమిటీ విచారణ చేస్తుంది అన్నమాట ఇరు పక్షాల వాదనలు వింటుంది ఎవిడెన్స్ కూడా నువ్వు
(02:49) రికార్డ్ చేసుకుంటుంది అన్నమాట ఈ ఎవిడెన్స్ అంటే ఇంకా రకరకాల ఇందాక నేను చెప్పినట్టు అవన్నీ కూడా నువ్వు చూపించొచ్చు తర్వాత విచారణ అనంతరం నివేదిక ఇస్తుంది ఆ తర్వాత చర్య ఉంటుందన్నమాట అయితే ఈ సంస్థలు నడిపే యజమానులు ఉంటారు కదా వాళ్ళ బాధ్యతలు ఏంటంటే ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించటం అట్లాగే ఈ యాక్ట్ యొక్క విధి విధానాలను ప్రదర్శించటం అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేయటం అట్లాగే ఎవరనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళ సీక్రెసీని మెయింటైన్ చేయటం అట్లాగే ఇంటర్నల్ కమిటీస్ ని ఏర్పాటు చేయటం ఎవరెవరు సభ్యులు ఉన్నారు
(03:23) అంటని ఒక కాన్స్పి ప్లేస్ లో పెట్టవలసి ఉంటుందన్నమాట అయితే పోర్షన్ పాటించకపోతే ఏం చేయొచ్చు జరిమానాలు వేయొచ్చండి జైలు శిక్షకు కూడా నువ్వు రికమెండ్ చేయొచ్చు అన్నమాట దాన్ని మళ్ళీ తర్వాత వేరే కోర్టులో ఈ పురుషులు చాలెంజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇది పురుషులను శిక్షించడానికి వచ్చిన యాక్ట్ అయితే కాదండి మహిళలు భయపడకుండా గౌరవంగా స్వేచ్ఛగా తమ ప్రతి ప్రతిభని ప్రదర్శిస్తూ పని చేయగల ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించడానికి వచ్చిన చట్టం అన్నమాట అంటే ఒకటండి మంచి సంస్థ అంటే పెద్ద భవనం కాదు
(04:09) ప్రతి మహిళ కూడా గౌరవంగా పని చేయగల అద్భుతమైన సంస్థ యత్ర నారియంతు పూర్చంతే తత్ర దేవతా స్థిరంతు అని అంటూ ఉంటారు కదా కాబట్టి భారతీయ మహిళకు ఉండవలసిన గౌరవం తప్పకుండా ఉండాలండి లేకపోతే ఆమెని మనం అవమానించినట్లే కదా స్త్రీ యొక్క కన్నీటి బొట్టు గనుక వ్యవస్థలో గాని ఇంట్లో గాని ఎక్కడన్నా అలా పడింది అంటే ఆ వ్యవస్థ నాశనం అయిపోతుందండి.
(04:41) అయితే సుప్రీం కోర్టు గైడ్లైన్స్ విశాఖ గైడ్లైన్స్ అని చెప్పి ఇచ్చింది 1977 లో. దౌర్భాగ్యం ఏంటంటే అప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. 213 లో ఈ యాక్ట్ వచ్చిందన్నమాట. ఈ యాక్ట్ వచ్చింది. కాబట్టి మహిళలందరూ కూడాను అద్భుతంగా దీని మీద అవగాహన పెంచుకొని ఈ యాక్ట్ ని అవసరమైతే ఉపయోగించుకోవాలండి. నమస్కారం.
No comments:
Post a Comment