Friday, June 26, 2026

⚠️THIS WAS TO*UGH 🥺 || Ft Sunitha Krishnan || Telugu Podcast || Telugu Interviews || SumanTV Swapna

⚠️THIS WAS TO*UGH 🥺 || Ft Sunitha Krishnan || Telugu Podcast || Telugu Interviews || SumanTV Swapna

Author Name:SumanTV Interviews

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVInterviews

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kw-xbxt1U_s



Transcript:
(00:00) గోవింద్ షామి అని కేరళాలో మూవింగ్ ట్రైన్ లో ఒక అమ్మాయిన రేప్ చేసి ట్రైన్ నుంచి ఆ అమ్మాయిన దూకేయడం జరిగింది అండ్ షి డైడ్ ఆన్లైన్ కంటెంట్ మీరు చూసుకుంటే హోరబుల్ ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప త్రీ ఇయర్ ఓల్డ్ పాప నరేజ్ చేయడం జరుగుతుంది కమర్షియల్ పర్పస్ ఆ కంటెంట్ యూస్ చేసుకొని పాన్ సైట్స్ [సంగీతం] లో పెట్టుకుంటున్నారు అమ్ముతున్నారు పొందుతున్నారు హ్యూమన్ రేస్ ఇట్స్ హార్డ్ సైట్ టు వాచ్ మమ్ మన రోడ్ల మీద గ్రూప్స్ ఆఫ్ గర్ల్స్ నిలబడి మన ఇక్కడ కేటీఆర్ పార్క్ లో కూడా చాలా క్లియర్ ఉంది నేరం కమర్షియలైజేషన్ రెడ్ లైట్ ఏరియాస్ అన్నీ డిఫ్యూజ్
(00:39) అయిపోయింది ఇళ్లలో వెళ్ళిపోయింది అపార్ట్మెంట్స్ లో వెళ్ళిపోయింది రిసార్ట్స్ లో వెళ్ళిపోయింది ఓయో రూమ్స్ లో వెళ్ళిపోయింది పాస్లో బ్యూటీ పార్లర్ లో అన్నీ కచ కచచ కచ కచచ స్ప్రెడ్ అయిపోయింది అండ్ నంబర్స్ పట్టుకోవడానికి కూడా కష్టం చాలా బాధకరమైన విషయం 45% చిల్డ్రన్ మూడు దశకాల్లో హ్యూమన్ మైండ్ ఇంకా వర్స్ అయిపోయింది.
(01:01) ఇప్పుడు ఒక కాలేజీలో అమ్మాయి ఒక మొబైల్ ఇలాగా చూపించేస్తే డమారని పడిపోయి పారిపోవడానికి రెడీగా ఉన్నారు. పెట్టే ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 5000 6000 వచ్చిన తర్వాత ఒక డేలో విత ఇన్ ఫస్ట్ వన్ అవర్ మీ పైసలు రికవరీ అయిపోతాయి. తర్వాత మొత్తం ప్రాఫిట్ే కాల కోరికలు తీర్చుకోవడం సిగరెట్ బాబు శరీరం మీద పడడం అన్ని రకాల నానా రకమైన చిత్రహించలు ఇంతమందిని మీరు రిహాబిలిటేట్ చేసి పెళ్ళళ్లు చేశారు చాలా మందికి ఇట్స్ అంటే చెప్పలేనంత ఒక ఆనంద భాష్పాలు వస్తాయి దట్ ఎస్ ఇది తప్పు అని అనే స్థాయికైనా సొసైటీ వచ్చిందంటారా మా చిన్న వరల్డ్ చూసి మేము హ్యాపీ అవ్వాలి అంతే [సంగీతం]
(01:44) [సంగీతం] అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ మానవ అక్రమ రవాణ ముఖ్యంగా కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కోసం అది చాలా హేయమైన ఒక నేరం అని చెప్పి మనకు తెలిసిన విషయం ఇటీవల సుప్రీం కోర్టు చాలా చారిత్రక ఒక తీర్పు ఇచ్చింది ఇటువంటి కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి గుర అవుతున్న వ్యక్తులకి ఎటువంటి హక్కులు ఉంటాయి వారిని ఏ విధంగా పునరావాసం కల్పించాలి వీటివై కానీ ఇంకా కూడా ఫండమెంటల్ క్వశ్చన్స్ కొనసాగుతున్నాయి అసలు ఈ కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కి మించి సెక్స్ వర్క్ అనే వృత్తిని వృత్తిగా పరిగణించవచ్చునా మన
(02:29) దేశంలో చట్టాలు ఏం చెబుతున్నాయి ఎన్నో దశాబ్దాలుగా వేలకి వేల మంది ఆడపిల్లల్ని నరకూపాల నుంచి రక్షిస్తూ తన లక్ష్యాన్నే ఈ దిశగా మార్చుకున్న ప్రజ్వల సంస్థ అధినేత్రి పద్మశ్రీ పురస్కార గ్రహీత మనందరికీ సుపరిచితులు యక్టివిస్ట్ డాక్టర్ సునీతా కృష్ణన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం ఇవాళ డాక్టర్ కృష్ణన్ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే థాంక్యూ సో ఫస్ట్ అఫ్ ఆల్ ఈ తీర్పును అర్థం చేసుకుందాం ఎవరికి వర్తించే తీర్పుని గౌరవ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక విజయంగా మీరు భావిస్తున్నారు కాబట్టి
(03:00) ఆ స్వప్న గారు ఈ తీర్పు రావడానికి 22 ఇయర్స్ పడింది. అవును 2004 లో మేము ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీం కోర్ట్లో దర్యాప్ట్ చేసినం 22 ఇయర్స్ పడింది ఫర్ సుప్రీం కోర్ట్ టు టేక్ ఏ డిసిషన్ అంటే ఒక తీర్పుకి వచ్చి మొదలు మొట్టిసారి దేశంలో ఇండిపెండెంట్ ఇండియాలో ఒక విక్టిం కి హక్కులు ఉన్నాయి. విక్టిమ్ కి ఒక రిహాబిలిటేషన్ హక్కు అదేవిధంగా డిగ్నిటీ తన హక్కు అండ్ ఈ హక్కు మొత్తం యంత్రాంగం బాధ్యత ఓకే ఇవ్వడానికి ఇట్లాంటి ఒక తీర్పు రావడం జరుగుతుంది.
(03:41) స ఇఫ్ యు ఆస్క్ మీ ఒక కృప్తంగా ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ ని నేను డిస్క్రైబ్ చేయాలంటే ఇది మొదలు మొట్టిసారి వచ్చిన విక్టిమ్ సెంట్రిక్ రైట్ బేస్డ్ ట్రౌమా ఇన్ఫార్మ్ జడ్జ్మెంట్ అంటే ఫస్ట్ టైం యనో అండ్ అద్భుతమైన విషయం ఏంటంటే ఇది చట్టంగా మారింది ఒకటి ఒక కొత్త చట్టం వచ్చేవరకి ఇది చట్టం బట్ ఇది చట్టం ఉంటే కూడా ఇప్పుడు ఉన్న చట్టం చట్టాల లోపలనే ఉంది.
(04:09) ఓ అవును అవును ఈ చట్టాల నుంచి వ్యతిరేకంగా బయట నుంచి ఏదైనా కొత్త ఐటం ఏం తీసుకురాలేదు. బట్ ఎన్నో సంవత్సరం నుంచి మన ఫస్ట్ చట్టం మన దేశంలో ఈ విషయం మీద వచ్చింది 1956 లో ఆ 1956 లో ఉన్న ఆ చట్టం 2026 లో కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు. అవును సో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కొత్త విధానం అండ్ దీంట్లో చాలా ప్రత్యేకంగా నేను చెప్పాలి ఇట్స్ 297 పేజెస్ జడ్జ్మెంట్ ఒక్కో పేజ్ రెండు పేజ్ కాదు దీంట్లో ఎన్నో విషయాల మీద ఆ చర్చ జరుగుతుంది.
(04:50) బట్ చాలా క్లియర్ గా ఒక మాట బయట వస్తుంది. సిస్టం స్టేట్ వీళ్ళకి కమిట్మెంట్ లేదు ఈ విషయంన ఇంప్లిమెంట్ చేయడానికి దానికే సుప్రీం కోర్ట్ త్రీ మంత్స్ లో ఇది మానిటర్ చేస్తది. ఈ చట్టంన అమలు చేయడానికి త్రీ మంత్స్ లో కంప్లయన్స్ పెట్టింది అంటే దే ఆల్రెడీ అండర్స్టాండ్ ఇది ఇంప్లిమెంట్ కాదు కరెక్ట్ గా అంటే ఎక్కడో ఎవరో పుష్ పెట్టాలి ఇది నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క అక్రమక రవాణకి గురిపడిన ప్రతి ఒక్క అమ్మాయి ఎస్పెషల్లీ వ్యభిచారానికి గురిపడిన ప్రతి ఒక్క అమ్మాయికి ఉన్న విజయం ఎందుకంటే ఈ విజయంలో తను ఒక మనిషిగా గుర్తించడం ఈ మనిషికి గౌరవం అంటే హక్కు గౌరవంి
(05:40) ఎక్స్ట్రార్డినరీ డెఫినిషన్ పెట్టారు. ఇప్పటివరకు ఏ చట్టంలో ఇట్లాంటి ఒక డెఫినిషన్ లేదు. గౌరవం డెఫినిషన్ ఏం చెప్పారంటే ఈ జడ్జ్మెంట్ లో మీకి హక్కు ఉంది నాట్ టు బి ట్రీటెడ్ యస్ ఏ కమాడిటీ మ్ మీకి హక్కు ఉంది మీ మాట మీ విషయం మీ గుర్తింపు మర్యాదతోటి మీకి రావడానికి అండ్ మూడో విషయం తను చెప్తున్నారు అండ్ విచ్ ఇస్ వెరీ ప్రాక్టికల్ థింగ్ గౌరవం అంటే మెటీరియల్ వెల్ బీయింగ్ ఫర్ ఏ మీనింగ్ఫుల్ లైఫ్ ఏమి తినడానికి లేదు వసతి లేదు బట్టలు లేదు నీకు ఎక్కడి నుంచి గౌరవం వస్తది అవును అది కూడా గౌరవం భాగమే అండ్ దట్ ద స్టేట్ ఇస్ మండేటెడ్ టు ప్రొవైడ్ దట్
(06:22) రిహాబిలిటేషన్ డిగ్నిటీని డిఫైన్ చేస్తూ రిహాబిలిటేషన్ కి వచ్చింది. అంటే రిహాబిలిటేషన్ అంటే ఏంటి ఒక మనిషి అది కూడా క్లారిటీ తోటి చెప్తున్నారు జడ్జ్మెంట్ లో స్టేట్ ఏ మనిషికి డిగ్నిటీ ఇవ్వడం లేదు. దే డోంట్ హావ్ ద రైట్ దే డోంట్ హావ్ ద వేర్ విత్ ఆల్ యు ఆల్రెడీ హవ్ ద డిగ్నిటీ రికగ్నైజ యు రికగ్నైజ్ ద డిగ్నిటీ అండ్ మేక్ అన్ ఎనేబులింగ్ స్పేస్ ఇది రికగ్నైజ్ చేయడానికి సో నువ్వు ఏమేమ చేయాలి అది పెట్టు కింద ఓకే దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే స్వప్న ఈస్ ఒక మనిషి బికాజ్ ఈ జడ్జ్మెంట్ ఎక్కువ శాతంలో అడల్ట్స్ గురించి పిల్లల గురించి ఎవరికీ
(07:02) ఏమి కన్ఫ్యూజన్ లేదు. పక్సో చట్టం కింద వస్తారు జేజే చట్టం కింద వస్తారు సో నో క్వశన్ అడల్ట్స్ గురించి మాక్సిమం అందరికీ డౌట్ సో దీంట్లో ఒక అడల్ట్ మనిషి అంటే తనకి స్వత స్వేచ్ఛగా ఆలోచించే కెపాసిటీ ఉంది కదా ఓకే ఆమె సొంతంగా డిసిషన్ తీసుకోవచ్చు కదా ఆమెకి తెలుసు కదా ఆమె శరీరంతోటి ఏం చేయాల ఏం చేయకూడదు ఒక రెండు విషయం జరిగింది దీంట్లో ఈ 297 జడ్జ్మెంట్ పేజెస్ జడ్జ్మెంట్ లో ఓన్లీ 40 పేజెస్ మెయిన్ జడ్జ్మెంట్ నియర్లీ 250 పేజెస్ అబ్సర్వేషన్స్ ఓకే సో దీంట్లో ప్రముఖమైన ఒక అబ్సర్వేషన్ ఏంటంటే విక్టిమ్ ఎవరు విక్టిమ్ ఎవరు కాదు ఫస్ట్ డిస్టింషన్ ఎవరు ఎవరి మీద ఏదో
(07:49) బలవంతంగా ఏదో జరిగింది లేకపోతే ఎవరో మోసం చేశారు లేకపోతే ఎట్లాంటి ఏదో కోర్షన్ జరిగింది ఏదో లాంటి ఫోర్స్ జరిగింది దాన్న డెఫినిషన్ ప్రకారం అక్రమకరవాన మనం చెప్తాం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇక కొన్నిమంది పరిస్థితి వల్ల స్వేచ్ఛగా ఈ డిసిషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే ఏదైనా ఒక రెస్క్యూ ఆపరేషన్ రెండు రకాల మనుషులు రావచ్చు చేతిలో మ్ అండ్ ఈ జడ్జ్మెంట్ ఫర్ ద ఫస్ట్ టైం రికగ్నైజెస్ పోలీస్ కెనాట్ డిఫరెన్షియేట్ రైట్ వీళ్ళెవరు వీళ్ళెవరు డిఫరెన్షియేట్ చేయడానికి లేదు.
(08:24) మ్ వీళ్ళఇద్దరిన బయట తీయాలి. ఉమ్ సో కన్సెంట్ ఉన్న వాళ్ళు తీయాలి కన్సెంట్ లేని వాళ్ళ కూడా తీయాలి ఇన్ఫాక్ట్ జడ్జ్మెంట్ లో చాలా అంటే ఇంత [గొంతు సవరించుకోవడం] ప్రాక్టికల్ జడ్జ్మెంట్ అని నేను చెప్తున్నాను. ఒక మాట చెప్తున్నారు మూడు రకాల మనుషులు ఒక రెస్క్యూ ఆపరేషన్ లో ఉండొచ్చు ఒకటి అక్రమక రవాణకి గురిపడిన మనిషి దట్ మీన్స్ ఫోర్స్ కోర్షన్ ఈ అన్ని పదావలి వచ్చేస్తది.
(08:53) అంటే అక్రమక రవాణకి ఒక డెఫినిషన్ ఉంది స్వప్న బిఎన్ఎస్ ప్రకారం 143 ఒక డెఫినిషన్ ఉంది. ఈ డెఫినిషన్ మనం 2013 నుంచి ఫాలో చేస్తున్నాం. దాని ముందు పాలర్మో ప్రొటోకాల్ అని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ఉండింది మన దేశంలో ఒక డెఫినిషన్ 2013 లోనే వచ్చింది. దాని ముందు ట్రాఫికింగ్ అనే మాట కాన్స్టిట్యూషన్ లో ఉంది ఆర్టికల్ 21 లో చాలా క్లియర్ గా ఉంది.
(09:18) ట్రాఫికింగ్ ఆఫ్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ ప్రోహిబిటెడ్ బట్ ట్రాఫికింగ్ వర్డ్ ఎక్కడ డెఫినిషన్ ఇవ్వలే ఫస్ట్ టైం డెఫినిషన్ రావడము జస్టిస్ వర్మా కమిషన్ రిపోర్ట్ ద్వారా నిర్భయ కాండు తర్వాత సో ఈ డెఫినిషన్ చూస్తే ఒక ఇది ఒక కేస్ ఆఫ్ అక్రమక రవాణ చెప్పాలంటే కొన్ని అంశాలు ఉన్నాయి ఫోర్స్ ఉన్నాయి కోర్షన్ ఉన్నాయి మోసం ఉన్నాయి ఫ్రాడిలెంట్ మెథడ్స్ ఉన్నాయి ఒక పొజిషన్ ఆఫ్ వల్నరబిలిటీన మిస్యూస్ చేయడం ఉన్నాయి ఇట్లాంటి కొన్ని అంశాలు అప్పుడే అది అక్రమకరవాన అవుతది.
(09:50) వ్యభిచారం గురించి ఉండొచ్చు వేరే ఏదైనా పర్పస్ గురించి సో జడ్జ్ గారు చెప్తున్నారు ఒకటి వన్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ బి అక్రమక రవాణకి గురి పడిన వాళ్ళు ఇంకొక సెట్ ఆఫ్ మనుషులు అక్రమక రవాణకి గురి పడినారు కొన్ని సంవత్సరం తర్వాత నార్మలైజ్ చేసుకున్నారు మ్ ఇప్పుడు స్వేచ్ఛగా చేస్తున్నారు. అది అవును ఆ కేటగిరీని అసలు ఏం చేయాలి ఈ కేటగిరీ కూడా ఉంది అవును మూడో కేటగిరీ అసలు ఆ క్రమకరవానే జరగలేదు వాళ్ళే స్వయంగా స్వయంగా స్వేచ్ఛగా వాళ్ళ పరిస్థితి వల్ల ఇది ఒప్పుకున్నారు ఈ మూడు కేటగిరీన మనం పోలీసులు బయటకి తీయాలి బయట బట్ అట్ ద సేమ్ టైం ఇంకొక మాట చెప్తున్నాను వీళ్ళందరూ అడల్ట్స్
(10:32) సో వీళ్ళకి కూడా ఒక ఏజెన్సీ ఉంది. తీర్మానం తీసుకోవడానికి రైట్ అదే సమయంలో ఇంకొక అబ్సర్వేషన్ చాలా ఇంపార్టెంట్ పెద్ద అబ్సర్వేషన్ ఏంటంటే ఈ పర్టికులర్ వృత్తి లేకపోతే ఈ పర్టికులర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే బేసిక్గా వేదింపు యు నో ఇట్ ఇస్ ఇన్హరెంట్లీ అబ్యూసివ్ దీంట్లో నానా రకమైన ట్రౌమా దీంట్లో నానా రకమైన ఇంపాక్ట్ ఒక మనిషి మీద వస్తది అండ్ దేర్ఫోర్ రెస్క్యూ చేసిన వెంటనే ఈలో ఈ గ్రూప్ లో ఉన్న ఎవరైనా మీరు బయట తీసుకొచ్చారు ఎవరికీ ఒక క్లారిటీ ఉండదు వాళ్ళకి ఏం కావాలి.
(11:09) అవును సో దీంట్లో జడ్జ్ గారు ఏం చెప్తున్నారు అంటే విక్టిం ప్రొటెక్షన్ ప్రొటోకాల్ లేకపోతే విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అది ఇప్పుడు చట్టం ఈ జడ్జ్మెంట్ ద్వారా వచ్చినది. సో విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ లో ఏం చెప్తున్నారంటే ఏ మనుషుల బయట తీసుకొని వచ్చి ఫస్ట్ హోమ్ లో పెట్టండి. దాని తర్వాత ఇట్ ఇస్ ఏ మెజిస్ట్రేట్ హూ హస్ టు ఫామ్ ఏ కమిటీ ఆఫ్ సోషల్ వర్కర్స్ ఈ సోషల్ వర్కర్స్ ఈ ఆడవాళ్ళ దగ్గర మాట్లాడడం జరుగుతది.
(11:40) ఒక క్లారిటీ వస్తది మీరు బలవంతంగా వచ్చారా స్వేచ్ఛగా వచ్చారా ఓకే సో దాంట్లో కూడా చెప్తున్నారు చాలా ప్రాక్టికల్ గా రెండు లాంటి రిపోర్ట్ రావచ్చు దట్ ఆమె చెప్పింది నేను స్వేచ్ఛగా వచ్చినాను ఆ ఇష్టంతోటి చేస్తున్నాను అని ఆమె చెప్పొచ్చు అండ్ సోషల్ వర్క్ కూడా అనిపిస్తుంది అవును తను స్వేచ్ఛగా చేస్తుంది. ఇట్లాంటి సిచువేషన్ లో ఏమి డిస్క్రపెన్సీ లేదు సో మనిషిన రిలీజ్ చేయొచ్చు ఓకే బట్ ఇంకొక సిట్ువేషన్ తను చెప్తుంది నేను స్వేచ్ఛగా వచ్చినా సోషల్ వర్కర్ కి అనిపిస్తుంది ఎక్కడో స్వేచ్ఛ కనిపించడం లేదు.
(12:13) ఎస్ ఎవరో ఈమెన ఇన్ఫ్లయెన్స్ చేస్తున్నారు ఎవరో ఈమెన యునో కంట్రోల్ చేస్తున్నారు అది తను రిపోర్ట్ లో రాస్తే నెక్స్ట్ ఎంక్వైరీ డీపర్ ఎంక్వైరీ ఈ మొత్తం టైంలో యునో తను హోమ్ లోనే ఉంది. ఓకే అండ్ ఈ హోమ్ లో ఉన్న టైంలో ఈమెకి ఇది ఇది ఇది 100% ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ కి ఇదే సమయంలో ఇంకొక విషయం కూడా చెప్తున్నాను.
(12:39) సపోజ్ ఈ మనిషి స్వేచ్ఛగా వచ్చిన మనిషి నాకు కూడా రిహాబిలిటేషన్ కావాలా అంటే ఆమెకి కూడా ఎందుకంటే అకార్డింగ్ టు ద జడ్జ్మెంట్ రైట్ నువ్వు స్వేచ్ఛగా వచ్చినావా బలవంతంగా వచ్చినావా నువ్వు వెయిట్ దట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద అంటే నువ్వు స్వేచ్ఛగా వ్యభిచారంలో ఉన్నావా ద వర్డ్ ఇస్ ప్రాస్టిట్యూషన్ ఎందుకంటే ద లీగల్ వర్డ్ ఇన్ అవర్ కంట్రీ మన ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్ లో వ్యభిచారం ప్రాస్టిట్యూషన్ సో వ్యభిచారం అక్రమక రవాణకి గురిపడి కూడా రీచ్ అవ్వచ్చు స్వేచ్ఛగా కూడా రీచ్ అవ్వచ్చు ఓకే బోత్ కమ ఇంటు ద సేమ్ పాయింట్ అండ్ దట్ పర్టికులర్ థింగ్ కాల్డ్ స్ వ్యభిచారం అది ఎక్స్ప్లాయిటేటివ్
(13:24) ఓకే ఇన్ఫాక్ట్ ఐ వాంట్ టు రీడ్ ఏ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద జస్ ఒక చాలా క్లియర్ గా రాసిన ఒక పాయింట్ దిస్ ఇస్ డిస్పైట్ ఆల్ ద డిఫరెన్సస్ దట్ ఎక్స్ట్ బిట్వీన్ దోస్ హ ఆర్గూఫర్ అండ్ అగన్స్ ప్రాస్టిట్ూషన్ [గొంతు సవరించుకోవడం] దర్ ఇస్ బ్రాడ్ అగ్రీమెంట్ దట్ ద రిస్క్ ఆఫ్ ఎక్స్ప్లయటేషన్ అండ్ అబ్యూస్ ఇస్ ఇరట్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రాస్ట్ూషన్ అంతే అంటే ఆ వ్యవస్థలోనే అంతర్లీనంగా చాలా ముప్పు పొంచి ఉంది ఈ విక్టిం కి అన్న విషయం మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు 100% కానీ ఆశ్చర్యం కలిగించే విషయం డాక్టర్ సునీతా కృష్ణన్ ఇది అంత ఆమోద యోగ్యమైన
(14:02) ప్రొఫెషనా కాదా అనే చర్చ కూడా అవసరమా ఇది అంటే మానవ హక్కులను మనం గౌరవిస్తూనే హ్యూమన్ ఛాయిస్ ని గౌరవిస్తూనే ఈకోసిస్టం లో మనకి క్లియర్ గా తెలుస్తుంది దర్ సో మెనీ అదర్ క్రైమ్స్ ఇన్వాల్వడ్ ఇట్స్ ఏ నెట్వర్క్ ఇష్యూ అంటే ఒక మాఫియా ఒకలాంటి ఇది వస్తుందని చెప్పి కానీ అయినా కూడా ఎందుకు దీన్ని బ్యాన్ చేయలేదు దీన్ని మనం లీగలైజ్ చేయట్లేదు ఇది ఇల్లీగల్ అని గట్టిగా కూడా చెప్పట్లేదు దానికి కారణం ఏంటి అంబిగవిటీకి సో ఫస్ట్ అఫ్ ఆల్ స్వప్న మనకి అర్థం అవ్వాలి దట్ ఇదే దేశంలో మాత్రం కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంలో ఒక పెద్ద లాబీ ఉంది ఇది ఇది ఒక వృత్తిగా చూడండి.
(14:37) ఇది ఒక ప్రొఫెషన్ గా చూడండి ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీగా చూడండి. లేకపోతే ఒక సర్వీస్ ఇండస్ట్రీగా చూడండి. ఎందుకంటే ఇది ఒక ఆ సొసైటీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. దట్ ఇస్ సెక్స్ ఇట్లాంటి ఒక పెద్ద గ్రూప్ ఉన్నారు. ఓకే ఈ గ్రూప్ ఆలోచన అండ్ వెరీ పవర్ఫుల్ గ్రూప్ వెరీ పవర్ఫుల్ గ్రూప్ అండ్ వెరీ పవర్ఫుల్ ప్లేసెస్ ఓకే వీళ్ళ ఆలోచన ఏంటంటే ఇది ఒక ఆడ ఆడవాళ్ళకి 18 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోతే తను స్వేచ్ఛగా తన శరీరం గురించి ఏదైనా డిసిషన్ తీసుకోవచ్చు.
(15:18) ఆమె ఇది అమ్మొచ్చు ఏదైనా చేయొచ్చు దట్ ఇస్ హర్ ఛాయిస్ ఓకే సో మీరు ఇది ప్రొఫెషన్ గా గుర్తించి దీనికి ప్రొఫెషనల్ స్టేటస్ ఇచ్చి రిజిస్ట్రేషన్ లైసెన్సింగ్ చేయడం ఇది ఒక లాబీ ఒక పవర్ఫుల్ లాబీ అండ్ ఈ లాబీని మెటీరియల్ ఆ అంటే వాళ్ళ కంటెంట్ వాళ్ళ చేస్తున్న రీసెర్చ్ ఆల్ దట్ ఇస్ ఆల్సో రెఫర్డ్ ఇన్ దిస్ జడ్జ్మెంట్ ఐ మస్ట్ సే దట్ ఆల్సో అంటే జడ్జ్ గారు వాళ్ళ విషయం కూడా చాలా క్లియర్ గా చదివి మైక్రోస్కోపిక్లీ అండర్స్టాండ్ చేసి చట్టం ఏం చెప్తుంది వాట్ ఇస్ మన చట్టం ఉన్న పొజిషన్ ఏంటి 1956 చట్టం ఇమోరల్ ట్రాఫిక్ యాక్ట్ ఫస్ట్ అది సీతా ఉండింది తర్వాత పీఠా అయింది తర్వాత ఇట్పా అయింది
(16:01) ఇమ్మోరల్ ట్రాఫిక్ పర్సన్స్ ప్రివెన్షన్ యక్ట్ దీని ప్రకారం వ్యభిచారం రెండు మంది స్వమేవ స్వేచ్ఛతోటి చేస్తే అది నేరం కాదు ఓకే టూ పీపుల్ బయింగ్ అండ్ అండ్ సెల్లింగ్ సెక్స్ నేరం కాదు ఇండియాలో ఓకే ఇప్పుడు నేరం ఏంటి థర్డ్ పార్టీ రావడం ఒక పింపు వచ్చేస్తే నేరం ఒక ఇల్లు వచ్చేస్తే నేరం బ్రాతలు వచ్చేస్తే నేరం సాలిసిట్ చేస్తే నేరం దీని గురించి ఎవరినన్నా తీసుకొని వస్తే నేరం దీని గురించి ఎవరినన్నా తీసుకోపోతే నేరం ఓకే ఇట్లాంటి జరుగుతున్న ఒక స్పేస్ లో ఎవరినన్నా బలవంతంగా కూర్చోపెడితే నేరం ఓకే సో ఆల్ యక్ట్స్ ఇన్ ప్రాస్టిట్యూషన్
(16:47) ఓకే ఇస్ ఏ క్రైమ బట్ ప్రాస్టిట్యూషన్ పర్స ఇస్ నాట్ ఏ క్రైమ్ అంటే క్రైమ్ ఇప్పుడు రెండు మంది ఏదో రూమ్లో ఏదో చేస్తున్నారు వాళ్ళ వాలి ఇష్టం తోటి ఓకే నాట్ ఏ క్రైమ్ నాట్ ఏ క్రైమ్ ఓకే రోడ్ మీద దిగితే క్రైమ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే ఎందుకంటే సాలిసిటింగ్ ఇస్ ఏ క్రైమ్ మీరు పబ్లిక్లీ వచ్చి సాలిసిట్ చేయడము మంచి కావాలి అని ఎలాగా రావడము అది క్రైమ్ ఓకే సో సాలిసిట్ చేయడం సాలిసిటర్ ఆర్ సాలిసిటీ అంటే బేసికలీ ఇద్దరిది క్రైమ్ అవుతున్నా బికాజ్ మనకి ఇట్స్ హార్డ్ సైట్ టు వాచ్ మమ్ మీరు చూసి ఉంటారు మన రోడ్ల మీద ఇప్పుడైతే లేరు తగ్గిపోయింది
(17:23) ఒక టైం దాటాక 10 11 ఇంటికి గ్రూప్స్ ఆఫ్ గర్ల్స్ నిలబడి మన ఇక్కడ కేటీఆర్ పార్క్ లో కూడా ఇప్పుడు కూడా ఉంటారా మ ఇప్పుడు కూడా కూకట్పల్లి బ్రిడ్జ్ దగ్గర చూడండి ఇప్పుడు కూడా నేర్చుకుంటారు. సో యు నో ఇది చాలా క్లియర్ ఉంది నేరం కమర్షియలైజేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అంటే ఈ ఒక [నవ్వు] ఎక్స్ప్లాయిటేషన్ తోటి అది ఇంపార్టెంట్ అంటే ఏంటంటే స్వప్న వే బ్యాక్ ఇన్ 1956 ప్రాస్టిట్యూషన్ హస్ బీన్ డిఫైన్డ్ యస్ ఎక్స్ప్లాయిటేషన్ ఓన్లీ అంతే కదా అప్పటినుంచి ఎక్స్ప్లాయిటేషన్ డెఫినిషన్ ఓకే ఈ పర్టికులర్ పొజిషన్ మీరు కమర్షియలైజ్ చేస్తే అంటే ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ మనుషులు
(18:03) వచ్చి దీని మీద బ్రతకాలి ఇది మా రెవెన్యూ మోడల్ ఇదే మా బ్రతికే విధానం అని వస్తే అది మొత్తం మానికి నేరం అండ్ దట్ ఇస్ వై ఈ జడ్జ్మెంట్ వచ్చే టైంలో చాలా బాధకరంగా నేను చెప్పాలి ఎందుకంటే చాలామంది వెస్టన్డ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు వాళ్ళకి ఏమ ఎక్కువ మీడియా కనెక్షన్స్ ఉన్న వెస్టన్డ్ ఇంట్రెస్ట్ ఉన్నారు.
(18:27) వర్ టాకింగ్ అబౌట్ ద మాఫియా నాట్ జస్ట్ మాఫియా బట్ ఈవెన్ దిస్ ఇంటలెక్చువల్ లాబీ ఒక లాబీ హస్ ఫర్ ఇట్ వీళ్ళు జడ్జ్మెంట్ వచ్చిన వెంటనే సే సేమ్ ఈవెనింగ్ ఎర్లీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే వరకి జడ్జ్మెంట్ 435 వరకి రాలేదు మా చేతిలో 29 మార్నింగ్ 10:30 కి జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ అయింది సుప్రీం కోర్ట్లో 29 మే 30త మే సాయంత్రం 4:30 5 ఓ క్లాక్ కి అప్లోడ్ అయింది జడ్జ్మెంట్ ఉ్ సో 29 నుంచి 30 వరకి టైం [గొంతు సవరించుకోవడం] ఉండింది.
(19:01) దీని ముందు చాలా మీడియా హౌసెస్ ఇంక్లూడింగ్ సెవరల్ తెలుగు మీడియా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేసారు వ్యభిచారం నేరం కాదు యునో మీరు వ్యభిచారం చేయొచ్చు దట్ ఇస్ ఏ జడ్జ్మెంట్ అని అంతే కదా అంటే ఒకలాంటి మిస్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ అది యనో ఐ వాంట్ టు టెల్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ ఈ జడ్జ్మెంట్ వ్యభిచారంలో స్వేచ్ఛగా ఉన్న వాళ్ళ గురించి కాదు ఓకే ఇది దాంట్లో అక్రమకరవాన ఇంచి గురిపడిన బాధితరాలకి అండ్ టు దట్ ఎక్స్టెంట్ వ్యభిచారం స్వేచ్ఛగా చేస్తున్న వాళ్ళ కూడా బాధితరాలుగానే పరిగణించాలి ఓకే వాళ్ళకి [గురకలు] కూడా ఆ పరిస్థితి నుంచి బయట వచ్చే ఒక అవకాశం ఇవ్వాలి. ఎగ్జిట్ కి
(19:44) ఒక మెథడాలజీ పెట్టారు. ఇప్పటి వరక మన దగ్గర ఒక ఎగ్జిట్ మెథడాలజీ ఉండలే లేదు పోయింది బయట ఎలాగా రావాలి. స్వతగా రావడానికి వీలు కావటం లేదు. మీరు చెప్పినలాగా ఇట్ ఇస్ నాట్ ఓన్లీ బాస్కెట్ ఆఫ్ క్రైమ్ బట్ ఈ మనిషి కూడా ఒక బాస్కెట్ ఆఫ్ ఫిజికల్ డిసీసెస్ అవును ఈ పర్టికులర్ ఏంటి ఎక్స్ప్లాయిటేషన్ మరి ఆ నరకంలో ఉండడానికి తను ఆల్కహాల్ తీసుకోవడం స్టార్ట్ చేస్తది డ్రగ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తది నానా రకమైన యునో ఫిజికల్ డామేజెస్ నానా రకమైన డిసీసెస్ హెచ్ఐవీ ఎయిడ్స్ నుంచి సుఖ వ్యాధించి ఆల్ కైండ్స్ ఆఫ్ ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ ఉంటాయి ఇదన్నీ నుంచి బయట రావాలా
(20:29) స్వతంగా సొంతంగా రావడానికి వీలు లేదు యు నీడ్ హెల్ప్ అవును యు నీడ్ ఏ డాక్టర్ యు నీడ్ ఏ థెరపిస్ట్ యు నీడ్ ఏ హీలర్ సో నౌ వ హవ్ ఆల్ ఆఫ్ దోస్ ఇన్ ప్లేస్ అది యస్ పర్ ద జడ్జ్మెంట్ ఆన్ పేపర్ ఇట్ పేపర్ ఇస్ నో నో దట్స్ ఇట్స్ వెరీ అంటే ఇంపార్టెంట్ స్టెప్ అంటే వాళ్ళని గాలికి వదిలేయకుండా రైట్ కానీ మమ్ ప్రతి జడ్జ్మెంట్ లో ప్రతి కీలక మలుపులో నాకు అర్థం కానింది ఏంటంటే ఆ మాఫియా ఇన్వాల్వడ్ పార్టీ ఎవరో పింపు ఉంటాడో ఆ పింప్ ఇస్ ఏ క్రిమినల్ అకార్డింగ్ టు ద లా ద పర్సన్ హ ఇస్ ఏ విక్టిమ్ ఇస్ ఏ విక్టిమవాట్ ఇస్ ద క్వశన్ ఆఫ్ద కస్టమర్ ఆర్ ద క్లయంట్ హ సలిసిటింగ్ద
(21:06) దట్ కైండ్ ఆఫ్ అంటే పర్సన్ ఆర్ యన ఫర్ సెక్స్ వాళ్ళ గురించి ఎందుకు ఎప్పుడు ప్రస్తావన రాదు ఆర్ దే లైక్ ఇగ్నోర్డ్ ఆర్ దే బినైన్ ఫ్రమ నో కంప్లీట్లీ నమ ఫ్రమ దిస్ ఎంటైర్ థింగ్ సో ఈ జడ్జ్మెంట్లో ఐ థింక్ జడ్జెస్ టక్ సేఫ్ పాత్ ఆ నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ దానిమీద ఇన్ఫాక్ట్ మేము ప్రపోజ్ చేసింది 2004 నుంచి ఈ కేసు డిఫరెంట్ ఇలాగ ట్రజెక్టరీలో పోయింది ఈ దేశంలో వచ్చిన ఎన్నో స్కీమ్స్ ఈపిఐఎల్ ద్వారా వచ్చింది.
(21:39) ఆ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ స్కీము ఉజ్వల స్కీము హోమ్స్ వచ్చినాయి బికాజ్ ఆఫ్ దిస్ జడ్జ్మెంట్ ఎన్ఐఏ కి ఈ ఇట్లాంటి నేరాలన కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉన్న పవర్స్ అది కూడా ఈ కేస్ నుంచి వచ్చింది. సో ఒక్క కంటిన్యూస్ మా ప్రేయర్ ఏమ ఉండింది అంటే ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టండి. మ్ ఒక దేశ స్థాయిలో ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ స్వప్న మన హైదరాబాద్ లో మనం చూసుకుంటే ప్రాక్టికలీ 25% ఆఫ్ ద గర్ల్స్ హర్ కమింగ్ హియర్ ఆఫ్ కమింగ్ ఫ్రమ్ అనదర్ స్టేట్ ఇంకొక స్టేట్ ఇతర రాజ్యాల నుంచి వస్తున్నారు అంటే వాళ్ళని ఆప్షన్ ఏ మమ్ బలవంతంగా
(22:23) తీసుకువంతంగా ఓకే ఫస్ట్ ఆప్షన్ ఓకే మోసం చేసి ఏదో ఎర చూపించి జాబ్ చూపిస్తా దే ఆర్ నాట్ అంటే దూర్ వెస్ట్ బెంగాల్లో అస్సాంలో జార్ఖండ్ నుంచి ఇక్కడ జాబ్ ఇస్తామని బ్యూటీ పార్లర్ లో ఆ స్పాస్ లో లేకపోతే ఏదన్నా ఒక నానిగా జాబ్ ఇవ్వడానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ దీంట్లో దింపేస్తున్నారు. భాష తెలియదు సిచువేషన్ ఇది వెనక వెల్ ఇంట్లో ఉన్న పరిస్థితి బాగలేదు దట్ ఇస్ వై ఇది ఆప్షన్ తీసుకున్నారు.
(22:55) సో ఇప్పుడు మనం 25% చూసుకుంటే ఇతర రాష్ట్రాలు ఓకే 8% చూసుకుంటే ఇతర దేశాలు ఉమ్ బంగ్లాదేశ్, నేపాల్ థాయిలాండ్ స్పెకిస్తాన్, కెన్యా ఘానా తన్జానియా ఓకే ఇప్పుడు ఈరోజు వరక ఏం జరుగుతుంది ఇది జరుగుతా ఉంటుంది ఇంకా కొన్ని సంవత్సరం స్పాట్ లో ఎవరు దొరికారు నాలుగైదు మంది దట్ విల్ బి సం హైదరాబాదీ క్యారెక్టర్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది అంతే వీళ్ళని ఎవరు ఇంత దూరం నుంచి ఇక్కడి వరకే తీసుకొచ్చారు ఎందుకు మూలాలోకి వెళ్ళట్లేదు కదా అసలు యా ఎంటైర్ చైన్ ఆఫ్ పీపుల్ బంగ్లాదేశ్ నుంచి ఎక్కడి వరకు ఎలాగ వచ్చింది యునో ఎలాగ బార్డర్ క్రాస్ చేసింది ఎవరో ఆమెన బార్డర్ క్రాస్ చేయడానికి సహాయం చేశారు
(23:40) ఎవరెవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎలాగ ఇది జరిగింది దీని మీద స్టేట్ పోలీస్ కి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అంత పవర్స్ లేవు బికాజ్ ఆఫ్ జూరిడిక్షన్ పోలీస్ ఒక స్టేట్ సబ్జెక్ట్ అండ్ పోలీస్ ఇస్ ఏ జూరిడిక్షనల్ సబ్జెక్ట్ ఈ పోలీస్ స్టేషన్ టు ఇంకొక పోలీస్ స్టేషన్ కి పవర్స్ వాళ్ళ వల్ల జూరిడిక్షన్ తప్ప లేదు.
(24:04) సో మేము డిమాండ్ చేసేది ఏంటి ఫ్రమ్ ద బిగినింగ్ ఓకే ఒక ప్ాన్ ఇండియా ఏజెన్సీ ఎక్కడంటే అక్కడ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పవర్ ఉండాలి. అట్లాంటి ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సో ఆ పర్టికులర్ ప్రేయర్ అది ఫుల్ఫిల్ అయి ఉంటే డెఫినెట్లీ క్రైమ్ కాంపోనెంట్ కూడా హాండిల్ అయ్యేది. క్రైమ్ అంటే చేసేవాళ్ళు చేపించేవాళ్ళు ఎవరు వల్ల ఇది సస్టైన్ అవుతుంది.
(24:27) కరెక్ట్ దట్ మీన్స్ ద బయర్స్ ట్రాఫికర్స్ ద ట్రాన్స్పోర్టర్స్ అందరూ బట్ ఈ జడ్జ్మెంట్ లో ఆ ఓసిఐఏ మాత్రం పక్కన పెట్టేసారు. వాళ్ళు చెప్పారు ఇది అవసరం లేదు లాగా మాకు అనిపిస్తుంది అండ్ మేము దాంట్లో కొంచెం ఎక్స్ట్రా మాట్లాడతాం లాగా అనిపిస్తది. బట్ గవర్నమెంట్ దగ్గర చెప్పారు మీరు కన్సిడర్ చేయండి ఆలోచించండి దీని గురించి అది ఇది చేసి ఉంటే మీరు చెప్పిన అందరూ ఇప్పుడు వీళ్ళ ఒక సేఫ్ ప్లే చేసి జస్ట్ విక్టిమ్ మీద కాన్సంట్రేట్ చేశారు బట్ ఈ కాన్సంట్రేషన్ లో కూడా మనకి ఒక హోప్ ఒక రే ఆఫ్ లైట్ ఉంది అట్లీస్ట్ అంటే ఇదివరకు రెసిస్ట్ చేసి
(25:08) మేము రాము మమ్మల్ని ఎందుకు ఇక్కడ పెట్టారు ఈ హోమ్ లో డోంట్ వాంట్ టు బి రెస్క్యూడ్ అనడానికి ఇప్పుడు లేదు బికాజ్ సిస్టమిక్ గా దే హావ్ టు గో త్రూ ద హోల్ ప్రొటోకాల్ బిఫోర్ ద కమిటీ డిసైడ్స్ వీళ్ళు స్వేచ్ఛగా ఉన్నారా బలవంతపు స్వేచ్ఛగా ఉన్నారా య లేకపోతే విక్టిమ్స్ గా అంటే బాగా బలవంతంగా ఉంట 100% బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి కూడా ఇక్కడే సమాధానం కూడా ఉంది.
(25:29) బట్ ఆ సమాధానం మనం లోపల దిగి అండర్స్టాండ్ చేసుకోవాలా ఇప్పుడు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ అని ఒక యూనిట్స్ ఉన్నాయి స్వప్న అక్రాస్ ద కంట్రీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ తీసుకొచ్చిన ఇది 20078 లో దీన్ని నా ఇండియాలో గ్రౌండ్ చేయడానికి నేనే చాలా సపోర్ట్ చేసినాను యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అప్పుడు ఆంధ్రరాష్ట్రం వైల్ ఆంధ్రప్రదేశ్ లో వన్ ఆఫ్ ద ఫైవ్ స్టేట్స్ వేర్ ఇట్ వాస్ పైలట్ ఈరోజు మొత్తం దేశంలో 882 యూనిట్స్ ఉన్నాయి.
(26:00) మన మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాగ ఇది జరుగుతుంది ఇది జస్ట్ ఒక రెస్క్యూ యూనిట్ లాగా అయిపోయింది. అంటే వీళ్ళు వెళ్లి అమ్మాయిలలా రెస్క్యూ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేయడం. నా లోకల్ పోలీస్ కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏంటి సేమ్ లా అండ్ ఆర్డర్ గోల సేమ్ బందోబస్ డ్యూటీ వఐపి డ్యూటీ ఆర్ డ్యూటీ లేకపోతే మర్డర్ సెఫ్ట డకాయిటీ ఇదన్నీ అయ్యేసరికి ఈ కేస్ ఇలాగా కింద కింద పడి ఎక్కడ ప్రయారిటీ లేన అయిపోతాను.
(26:31) మోర్ ఓవర్ వాళ్ళకి బ్యాండ్ విడ్త్ కూడా ఉండదు సో ఈ జడ్జ్మెంట్ లో ఫస్ట్ టైం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ న పోలీస్ స్టేషన్ గా కరారు చేయండి అని వచ్చింది. అది కరారు చేస్తే 100% మనం ఊహించొచ్చు. దట్ ఈ కేసెస్ కి కొంచెం ప్రయారిటీ వస్తది బికాజ్ ఆ పోలీస్ స్టేషన్ ఓన్లీ ఈ కేసే చూస్తది వేరే ఏం చూడదు. వాళ్ళ పనినే ఈ కేస్ చూడడం ఉంటుంది. అప్పుడు మే బీ బెటర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అందరిన పట్టుకుంటారు.
(26:59) ఓకే మే బీ ద బయర్స్ ఆల్సో వాళ్ళు పట్టుకుంటారు. ఓకే ఇది ఇప్పుడు ఒక చట్టంగా వచ్చింది కాబట్టి ఐ యమ్ ఎక్స్పెక్టింగ్ బెటర్ కన్విక్షన్ అబ్సల్యూట్లీ యనో అబ్సల్యూట్లీ ఇప్పటి వరకు కన్విక్షన్ పెరిగిందా మమ్ మీరు మొదలు పెట్టినప్పటి నుంచి మీ పోరాటం ఇంత దూరం వచ్చాం ఇంతమందిని మీరు రిహాబిలిటేట్ చేసి పెళ్ళళ్లు చేశారు చాలా మందికి ఇట్స్ అంటే చెప్పలేనంత ఒక ఆనంద భాష్పాలు వస్తాయి ఎంత కష్టం జరిగినా దేర్ ఇస్ హోప్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనెల్ అని అలా మీరు చేసిన ఇంతటి త్యాగానికి మీ లైఫ్ అంత డెడికేట్ చేసి ఇప్పుడు కన్విక్షన్స్ పెరిగి ఎస్ ఇది తప్పు అని అనే స్థాయికైనా సొసైటీ
(27:38) వచ్చిందంటారా ఒక్కొక్కసారి యునో స్వప్న మా [గొంతు సవరించుకోవడం] చిన్న వరల్డ్ చూసి మేము హ్యాపీ అవ్వాలి అంతే అట్లాంటి ఒక హ్యాపీనెస్ ఈ విషయంలో ప్రజ్వల దగ్గర వస్తున్న ప్రతి ఒక్క కేసెస్ చాలా నియర్లీ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్ కన్విక్షన్స్ కి వెళ్తున్నాయి. ఇది దేశవ్యాప్తంలో కామనా రాష్ట్రవ్యాప్తంలో కామనా బికాజ్ ప్రజల ఇది ఒక ఉద్యమం లాగా తీసుకుంటుంది.
(28:09) ఒక మనిషిని అక్కడి నుంచి బయట తీయడం మాత్రం కాదు ఆమెకి న్యాయం లభించడం ఆమె హక్కు దీంట్లో ఆ పోరాటం ఒక నెవర్ ఎండింగ్ పోరాటంలా ఎక్కువ శాతంలో ఎన్జీస్ ఇది పోరాటం లాగా తీసుకోలేదు ఒక ప్రాజెక్ట్ లాగా తీసుకున్నారు. ఒక హోమ్ నడిపిస్తారు అక్కడ నాలుగు అమ్మాయిల పెట్టుకుంటారు. ఆ మూడు పూట అన్నం పెట్టేస్తారు బట్టలు ఇస్తారు. కావాలంటే ఒకరు కుట్టు మిషన్ నేర్పిస్తారు ఏదో ఒక మిషన్ ఏదైనా నేర్పిస్తారు.
(28:38) గవర్నమెంట్ ఫండింగ్ లో డిపెండెంట్ అయినారు. త్రీ ఇయర్స్ లో ఒకసారి వస్తుంది. నీలీ టూ టూ ఇయర్స్ ఎవరికీ శాలరీ ఇవ్వలేక ఏదేదో అట్లాంటి పరిస్థితి సో ఒక వాల్యూ లేకుండా ఒక సైడ్ కి ఏదో నడిపిస్తున్నాం మ్మ అనిపిస్తుంది వాళ్ళకి ఇప్పుడు మనం చెప్తే కూడా బికాజ్ కేసు కన్విక్షన్ అన్ని రావాలంటే స్వప్న అది కూడా ఒక పెద్ద వర్క్ ఒక అమ్మాయిన ఫ్రమ్ హర్ 183 స్టేట్మెంట్ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ద మెజిస్ట్రేట్ టిల్ హర్ ట్రయల్ మనం సపోర్ట్ చేయాలి.
(29:08) దట్ మీన్స్ 183 అయిపోతుంది అక్యూస్ ఐడెంటిఫికేషన్ చేయాలి ఈ మొత్తం ఇంటర్మ కాలంలో ఆమె మోటివేషన్ హై పెట్టాలి అండ్ మోటివేషన్ హై పెట్టడానికి మనం సోదీలు చెప్పి హై పెట్టడానికి లేదు ఆమెకి ఏమేమి హక్కులు రావాలి అన్ని ఆమెకి యునో వి హావ్ టు క్రియేట్ దట్ ఎనేబులింగ్ ఎన్విరన్మెంట్ అన్ని అది ఆధార్ కార్డు ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు లైఫ్ స్కిల్స్ ఉండొచ్చు లైవ్లీహుడ్ స్కిల్స్ ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు జాబ్ ప్లేస్మెంట్ ఉండొచ్చు ఇదన్నీ చేస్తా వెళ్ళాలి.
(29:41) సో దట్ ఆమె ట్రస్ట్ ఇన్ ద స్టేట్ అండ్ ద సిస్టం పెరుగుతా ఉంటది. ఇదన్నీ చేస్తూ చేస్తూ చేస్తూ కోర్ట్ హియరింగ్ వస్తుంది. ఆమె తోటి రాత్రి పగలు నిలుచుకొని ఆ ట్రాఫికర్స్ అగైన్స్ట్ ఆ సాక్ష్యం ఇప్పియడం యుకాంట్ ఇమాజిన్ హౌ మచ్ వర్క్ దట్ ఇట్ ఇస్ అది ఏ నిమిషం ఎక్కడ ఏమైతది మనకి తెలియదు. మమ్ మీరు ఐ హావ్ టు ఆక్స్ యు దిస్ క్వశ్చన్ నేను పర్సనల్ లెవెల్ లో కూడా ఎప్పుడు అడగలేదు.
(30:07) మీరు చాలా మంది ట్రాఫికర్స్ ని మాట్లాడి ఉంటారు. ఆ అసలు వాట్ ఇస్ దేర్ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే అంత క్రైమ్ కి ఒక ఆడపిల్లల్ని తీసుకొచ్చి నరక కూపంలో పడేసి వాడిని హింస పెట్టే ఆ ట్రాఫికర్స్ మైండ్సెట్ ఏంటి మమ్ వాళ్ళకి అసలు దే డోంట్ హావ్ ఎనీ క్లూ వాట్ హాపెన్స్ ఇట్ ఇస్ ఏ లో ఇన్వెస్ట్మెంట్ హై ప్రాఫిట్ జోన్ మీరు ఒక మనిషిని మోసం చేయడానికి మీకు అంత పైసలు ఏమి ఇన్వెస్ట్మెంట్ రాదు.
(30:37) ఇప్పుడు ఒక కాలేజీలో అమ్మాయి లేకపోతే ఒక స్కూల్లో పాప ఒక మొబైల్ ఇలాగా చూపించేస్తే ఇండమారని పడిపోయి పారిపోవడానికి రెడీగా ఉన్నారు అమ్మాయిలు సినిమాలో ఒక వేషం దొరకాలి ఎవరన్నా వచ్చి అమ్మ అమ్మ మేము ఇస్తాము చేస్తాము చెప్తే ఏమి రెండు నిమిషం ఆలోచించలేక ఇంటినుంచి పారిపోయి యునో సిటీకి రావడానికి ఎన్నో మంది అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో చాలా తక్కువ దారం పెడుతున్నారు ఇన్వెస్ట్మెంట్ ఓకే బట్ అంత చిన్న ఇన్వెస్ట్మెంట్ లో లెస్ దెన్ ఒక మనిషి కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ లెస్ దెన్ 5000 6000 ఆన్ ద గ్రౌండ్ ఓకే వచ్చిన తర్వాత ఆ ఒక డే లో విత ఇన్ ఫస్ట్
(31:24) వన్ అవర్ మీ పైసలు రికవరీ అయిపోతది. తర్వాత మొత్తం ప్రాఫిట్ే ఓకే బిజినెస్ గా ఆలోచించే మనుషులకి ఒక మనిషి మనిషిగా ఎలాగ కనిపిస్తది చాలా అంటే ఫర్ దెమ ఇట్ ఇస్ జస్ట్ బిజినెస్ ఓకే ఇంత ఇంత చీప్ గా బిజినెస్ ఉంది ఇంత అండ్ అది కొనడానికి అంత మొగవాళ్ళు ఉన్నారు. అది కదా మమ్ నాకు అదే అదే నేను ఇందాక నుంచి మొత్తుకుంటున్నది ఎప్పుడు మీతో కూడా అనేది ఈ విషయం కొనడానికి వీళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని అసలు ప్రస్తావించనంత వరకు వాళ్ళకి ఏమి ఒక విధమైన ఇంప్లికేషన్ అకౌంటబిలిటీ లేనంతవరకు ఎక్కడి నుంచో దూరి పుట్టుకొస్తది కదా మమ్ ఇది అబ్సల్యూట్లీ అండ్ ప్రపంచంలో చాలా
(32:05) [గొంతు సవరించుకోవడం] కంట్రీస్ ఇది రికగ్నైజ్ చేశారు. స్వీడెన్ అండ్ ద నాడిక్ కంట్రీస్ వీళ్ళందరూ రికగ్నైజ్ చేశారు ఇది ప్రాబ్లం యనో ఫండమెంటల్ ప్రాబ్లం ఇది అని రికగ్నైజ్ చేసి వాళ్ళ చట్టాలు మీరు చూస్తే ఇట్ ఇస్ అద్భుతమైన చట్టాలు యునో ఓన్లీ బయల్స్ నా క్రిమినలైజ్ చేశారు. అవును ఓకే మేక్ సెన్స్ సో మచ్ సో దట్ ఇప్పుడు మీరు స్వీడెన్ కి వెళ్తే ఒక్క మనిషి అక్కడ ప్రాస్టిట్యూషన్ లో మీకు కనిపించరు.
(32:32) ఎందుకంటే కొనేవాళ్ళు లేరు. మే బీ వాళ్ళు వేరే ఏదైనా కంట్రీ కంబోడియా కానీ థైలాండ్ కానీ వేరే ఎక్కడైనా వెళ్లి ఏదైనా చేసుకుంటారు వాళ్ళ కంట్రీ వీళ్ళు చేయరు ఎందుకంటే ద కాస్ట్ ఆఫ్ గెట్టింగ్ కాట్ ఇస్ వెరీ హ్యూజ్ హ్యూజ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీ ఫోటో వచ్చేస్తది పేపర్ లో ఓకే అవును ఇప్పటివరకు ఒక్క క్లైంట్ కస్టమర్ బయర్ ఫోటో మనం చూసాం మమ్ చూడలే ఓకే అండ్ యనో ఇప్పుడు ఇది రేప్ కేసెస్ లో కూడా సేమ్ థింగ్ కదా అవును మనం దిశా రేప్ కేస్ చెప్తాము మనం మనకి ఎవరికన్నా గుర్తుందా అబ్బాయిల మొఖలు లేకపోతే హూ ఆర్ దోస్ ఫెలోస్ అంటే హ్యూమన్ రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ
(33:10) నుంచి అదే వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఉన్నాయి [గొంతు సవరించుకోవడం] అదే విక్టిమ్స్ కి హ్యూమన్ రైట్స్ లేవు అదే కదా కాలాకాలం వాళ్ళ దిశ దిశ దిశ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకే అది ఒక మెమోరియల్ లాగా మీరు నెత్తి మీద పెట్టుకుంటారు. ఓకే బట్ వాట్ అబౌట్ దీస్ క్యారెక్టర్స్ యు నో వాళ్ళ అంటే ఇప్పుడు అది ఆ మైండ్సెట్ మీరు చూసుకుంటే స్వప్న మీకు ఆల్రెడీ తెలుసు ఈ విషయము నేను చాలా సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నాను ఒక సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీ తీసుకురావడానికి కన్విక్టెడ్ సెక్స్ అఫెండర్స్ అంటే అలెర్జ్డ్ కూడా కాదు కన్విక్టెడ్ వన్స్ అండ్ ప్రూవెన్
(33:44) ప్రూవెన్ అవును కోర్ట్ కోర్టు ముఖాంతరం 100% ప్రూవ్ అయిపోయిన కేసెస్ న మీరు యునో క్రియేట్ ఏ రిజిస్ట్రీ లైక్ ద వే ఇట్ ఇస్ ఇన్ యుఎస్ యుఎస్ అండ్ 30 కంట్రీస్ కి ఇట్లాంటి ఒక వ్యవస్థ ఉంది. ఓకే పబ్లిక్లీ వీళ్ళ ఫోటోస్ పెట్టొచ్చు. ఓకే వాళ్ళకి కరెక్షన్ చేయడానికి ఎందుకంటే చాలా మంది మేబీ వాళ్ళు సైకయాట్రిక్ ప్రాబ్లమ్స్ తోటి ఉండొచ్చు.
(34:06) చాలా మంది మే బి దేర్ ఆర్ పెడోఫైట్స్ చాలా మందికి పాసిబులీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అబరేషన్స్ మెంటల్ హెల్త్ అబరేషన్స్ ఉండొచ్చు. ఓకే ఇదన్నీ రెక్టిఫై చేయడానికి ఒక యనో రిఫార్మేషన్ సిస్టమ ఒక మెడిసిన్ ఇచ్చి కానీ సైకయాట్రిస్ట్ సపోర్ట్ ఇట్లాంటి వ్యవస్థ ఆల్రెడీ వరల్డ్ లో జరుగుతుంది. నేను చెప్పింది ఏమి కొత్త విషయం కాదు బట్ ఇండియాలో బయర్ లేరు ఐ హావ్ స్పోకెన్ టు స్టేట్స్ ఆఫ్టర్ స్టేట్స్ ఓకే అందరూ మాట్లాడే టైంలో అందరూ హైయెస్ట్ లెవెల్ లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
(34:39) బట్ గ్రౌండ్ లెవెల్ నథింగ్ విల్ కమ అండ్ మాట్లాడే టైంలో మీరు వాళ్ళ దగ్గర మాట్లాడే [గొంతు సవరించుకోవడం] టైంలో ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారంటే మనం అనుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ మినిట్ ఈ రిజిస్ట్రీ వచ్చేస్తది. దెన్ ఇట్స్ గోస్ ఇన్ ఏ లింబో ఫర్ ఇయర్స్ యు నో వీళ్ళ వెనకా తిరిగి తిరిగినే నా లైఫ్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది.
(35:01) యనో సో ఎక్కడో ఒక అఫెండర్ ని ఫిక్స్ చేయడానికి ఉన్న పొలిటికల్ విల్ లేదు సోషల్ విల్ లేదు. అది సోషల్ విల్లేదు అనేది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ ఎస్ సమాజం డిసైడ్ చేయాలి కూడా ఇప్పుడు చూడండి సంబడీ సమ పొలిటికల్ లీడర్ సన్ ఒక పాక్సో కేస్ లో ఎరిగిపోయినా ఓకే ఒక్క ఉత్తమమైన లీడర్ ఉంటే దట్ సేమ్ డే తను కొడుకున హ్యాండ్ ఓవర్ చేయాలి. అవును యనో అండ్ కంప్లీట్లీ కమ అవుట్ ఆఫ్ ఇట్ హి ఇస్ ఆన్ అడల్ట్ లెట్ హిమ ఫైట్ ఫర్ హిమసెల్ఫ్ ఓకే హి ఇస్ నాట్ ఏ బచ్చ 25 26 ఇయర్ ఓల్డ్ మన్ ఓకే ఐ టేక్ వన్ స్టెప్ బ్యాక్ ఐ యమ నాట్
(35:45) రెస్పాన్సిబుల్ ఫర్ హిస్ మిస్ బిహేవియర్ అండ్ ఐ విల్ నాట్ స్టాండ్ బై దిస్ కేస్ ఇట్లాంటివి చెప్పే ఎన్ని పేరెంట్స్ ఉన్నారు ఎంత పైసలు ఖర్చుపెట్టి హైకోర్టు పోదాంని ఇది ఒక ఒక ఎగజాంపుల్ గా చెప్తున్నాను. ఇట్లాంటి ఎన్నో ఎగజాంపుల్స్ నేను చెప్పొచ్చు ఫర్ ఈవెన్ ద యనో మోస్ట్ యునో భయాన కేసెస్ గోవింద్ స్వామి అని వన్ ఆఫ్ ది వర్స్ట్ రేపిస్ట్ కేరళాలో మూవింగ్ ట్రైన్ లో ఒక అమ్మాయిన రేప్ చేసి ట్రైన్ నుంచి ఆ అమ్మాయిన దూకేయడం జరిగింది అండ్ షి డైడ్ యు నో ఆ మనిషికి ఎన్ని లాయర్స్ ఆయననా రెప్రసెంట్ చేయడానికి టిల్ టిల్ ద సుప్రీం కోర్ట్
(36:28) మ్ యు నో సో ఒక ఎక్కడో మన మన యునో మన పర్స్పెక్టివ్స్ అన్నీ స్క్రూడ్ అప్ ఉన్నాయి. చాలా ఇదే ఆందోళనకరమైన విషయం ఎందుకంటే మమ్ ఇదివరకు ప్రాస్టిట్యూషన్ అంటే రెడ్ లైట్ ఏరియా లేకపోతే నేను గంగుబాయి కాఠావాడి ఇలాంటి సినిమాలు చూసి అలా ఉంటుంది అనుకున్నాం. ఫ్రమ దేర్ టు వెరీ హై లెవెల్ ఎస్కార్ట్ సర్వీసెస్ టు వాట్ వి కాల్ ద కాస్టింగ్ కౌచ్ అసలు ఎక్కడ ఎన్ని గ్రే ఏరియాస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎవరికీ అర్థం కావట్లేదు హూ ఇస్ ద ఎక్స్ప్లాయిటర్ వాట్ ఇస్ హూ ఇస్ విల్లింగ్ హూ ఇస్ హాఫ్ విలింగ్ హూ ఇస్ నాట్ విలింగ్ అని మీరు అన్నట్టు దీంట్లో ఇంకొక ఇంకొక ప్రస్పెక్టివ్
(37:06) ఇప్పుడో తీసుకురావాల [నవ్వు] యనో స్వప్న టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ బ్లరింగ్ అయిపోయింది. ఉ బికాజ్ ఇప్పుడు ఎవరు చేపిస్తున్నారు ఎవరు వెనక ఉన్నారు వాళ్ళందరూ అనాోనిమస్ అయిపోయినారు. అవును అవును అవునా ఓన్లీ దట్ విక్టిమ్ ఇస్ సీన్ ఆ ఇన్క్రిప్షన్స్ లో ఆ ఫేక్ ప్రొఫైల్స్ లో ఎవరు చేపిస్తున్నారు కూడా మీకు కనిపించదు.
(37:27) అసలు ద ఓన్లీ పర్సన్ దట్ ఇస్ సీన్ ఇస్ ఏ పర్సన్ దేర్ అండ్ ఆల్ ఆప్టిక్స్ ఇండికేట్ దట్ షి ఇస్ డూయింగ్ ఇట్ బై విల్లింగ్ ఛాయిస్ ఆప్టిక్స్ ఓకే ఇంకా మనం లూప్లది గారి అప్పుడు తెలుస్తది ఆమె కంటెంట్ ఎవరి చేతిలో ఉంది ఎలాగ సెక్స్ టార్షన్ జరిగింది ఏ విధంగా బ్లాక్ మెయిల్ జరిగింది ఈ స్టోరీస్ అన్ని తర్వాత ప్రైమ ఫేసి ఏంటి నేను నా సొంతం ఇష్టంతోటి చేస్తున్నాను ఓకే ఓకే హౌ డిడ్ యు రీచ్ దిస్ ఓయరో హౌ డిడ్ యు రీచ్ దిస్ ఓల్లే ఐ కేమ్ ఆన్ మై ఓన్ ఓకే నిన్న ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఈ ఒక ఇంత పాయింట్ ఎవరికి రీచ్ అవ్వడానికి నా యునో అనుభవం నేను 35 ఇయర్స్ నుంచి ఈ
(38:14) రంగంలో ఉన్నాను నాకు ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పడుతుంది. త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత కూడా 60% అమ్మాయిలే మాట్లాడతారు. ఇంకొక 40% అమ్మాయిలు ఇంకొక వన్ ఇయర్ తీసుకుంటారు. అది ఎందుకు మాట్లాడడం భయమా భయం కాదు డెఫినట్లీ ఐ థింక్ భయం ఓన్లీ భయంి ఇంకొక రూపం వెన్ యువర్ మైండ్ ఇస్ కంట్రోల్డ్ బై సంబడీ ఎల్స్ అదే మెయిన్ గ్రూమింగ్ లో గ్రూమింగ్ బాగా అవును మైండ్ ఇస్ కంట్రోల్డ్ యు నో మీరు కంప్లీట్లీ అనుకుంటున్నారు తను ఏం చెప్పింది తను ఏం ఆఫర్ చేసింది లేకపోతే తను ఏ కల చూపించింది అది ఇప్పుడు ఒక యునో మినీ మిడ్ టైం ఒక అల్పవిరామం ఓకే ఇక్కడి నుంచి
(39:01) బయట వచ్చేస్తే 100% అక్కడ రీచ్ అవుతాను. సో ఈ లేడీ మధ్యలో వస్తుంది ఇది ఒక స్మాల్ టైం అడ్డం అవును ఈ అడ్డం తీసేస్తే నేను అక్కడ రీచ్ అయిపోతాను. ఈ యొక్క గ్రూమింగ్ ఉంది కదా అది ఎప్పుడు రియలైజ్ అవుతారు రియలైజ్ అయ్యేసరికి ఎంత డామేజ్ అయిపోతుంది ఇదన్నీ ఆలోచించాలంటే చాలా భయానకం చాలా భయానకం డాక్టర్ సునీతా కృష్ణన్ మీరు అంటే మీరు ఆకస్మిక రైడ్స్ చేయడం లేకపోతే తెలిసి మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇప్పుడు మనక స్ట్రక్చర్ వచ్చి దీనికి ఎక్కడైనా ఇలాంటి ఆర్గనైజ్డ్ కమర్షియల్ సెక్స్ ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతోంది అని తెలుసుకొని ఇప్పుడు ఇంకా కూడా మనకి
(39:38) సిటీల్లో లేక ఇంకో చోట ఇలాంటి ట్రేడ్స్ చేయవలసిన అవసరం వస్తుందా 100% అంటే వ స్టిల్ హావ్ ఏ రాంపెంట్ డెఫినట్లీ నంబర్స్ హవ్ గాన్ అప్ స్వప్న నేను స్టార్ట్ చేసే టైంలో 1996 లో ఇంకా ఈ పిఐఎల్ వేసే టైంలో కూడా గవర్నమెంట్ అఫీషియల్ నంబర్స్ 3 మిలియన్ చెప్పారు ఇప్పుడు ఆ 3 మిలియన్ ఎన్ని ఎన్ని మిలియన్స్ అయిపోయినాయో అండ్ ఎంత స్ప్రెడ్ అయిపోయినాయో ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాస్ అన్ని డిఫ్యూజ్ అయిపోయింది ఇళ్లల్లో వెళ్ళిపోయింది అపార్ట్మెంట్స్ లో వెళ్ళిపోయింది రిసార్ట్స్ లో వెళ్ళిపోయింది ఓయో రూమ్స్ లో వెళ్ళిపోయింది హోటెల్స్ లో వెళ్ళిపోయింది స్పాస్ లో బ్యూటీ పార్లర్
(40:15) లో అన్నీ కచ కచచ కచ కచచగా స్ప్రెడ్ అయిపోయింది. అండ్ నంబర్స్ పట్టుకోవడానికి కూడా కష్టం అండ్ దీంట్లో చాలా బాధకరమైన ఆ విషయం 45% చిల్డ్రన్ ఆ కాలం నుంచి ఈ కాలంలో ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఇస్ ఓన్లీ కమింగ్ డౌన్ అంటే నేను చెప్పాల అంటే ఈ మూడు దశకాల్లో హ్యూమన్ మైండ్ ఇంకా వర్స్ట్ అయిపోయింది ఏదో ఒక కాలంలో 12 సంవత్సరం 13 సంవత్సరం పాప అయ్యో పాపం అని మన యనో పాపం కాదు ఒకలాగా మై గాడ్ షాక్ అనిపిస్తేది.
(40:50) ఈరోజు ఫోర్ ఇయర్ ఓల్డ్ ఫైవ్ ఇయర్ ఓల్డ్ కూడా కనిపిస్తున్నారు. ఎస్పెషల్లీ మీరు ఆన్లైన్ కంటెంట్ చూడండి. ఆన్లైన్ కంటెంట్ మీరు చూసుకుంటే హారబుల్ ఎంత చిన్న పిల్లలు దట్ మీన్స్ ఎక్కడో మన దేశంలో అంత చిన్న పాప ఫోర్ ఇయర్ ఓల్డ్ పాప త్రీ ఇయర్ ఓల్డ్ పాప రేప్ చేయడం జరుగుతుంది కమర్షియల్ పర్పసెస్ కి పాప ఆ కంటెంట్ యూస్ చేసుకొని పాన్ సైట్స్ లో పెట్టుకుంటున్నారు అది YouTube ద్వారావాట్ ద్వారా అది అమ్ముతున్నారు పొందుతున్నారు.
(41:20) అట్లాంటి వ్యవస్థ వచ్చింది అంటే బికమ్ యస్ యస్ ఏ హ్యూమన్ రేస్ వి హవ్ బికమ్ యు నో ఎథెటిక్ ఎగజంపుల్స్ ఆఫ్ హ్యూమానిటీ మనిషిగా జంతువుగా అంటే జంతువుల కుండ ఇలాంటి ప్రకృతి జంతువుల మీరు ఇన్సల్ట్ చేయక ఇన్సల్ట్ చేయకూడదు అది అలా అయిపోయాం మనం దే ఆర్ ఫార్ బెటర్ ఇప్పటికీ ఇంత దారుణంగా రాంపెంట్ గా సాగుతున్న కొనసాగుతున్న ఈ ట్రాఫికింగ్ కి మోసాలకి మరి ఇప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ప్లాన్ అంటే అంటే పార్ట్ బి ఆఫ్ దేర్ స్టోరీ వెన్ దే ఆర్ రెస్క్యూడ్ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల కొంత వాళ్ళు కంప్లీట్ గా 100% లో పోనీ 50% అయినా ఆర్ దేబుల్ టు గో బ్యాక్ విత్ డిగ్నిటీ టు దేర్ హోమ్స్
(42:03) అండ్ రెస్ూమ్ లైవ్స్ ఆర్ దేర్ ఇస్ స్టిల్ ఏ రిస్క్ అండ్ డేంజర్ ఇన్వాల్వడ్. ప్రజ్వల ఎక్స్పీరియన్స్ లో మాకి మోర్ దన్ 80% సక్సెస్ ఉంది. ఓ గ్రేట్ ఎన్నో అమ్మాయిలు మీరు ముందే చెప్పినలాగా పెళ్లిలు చేసుకున్నారు. ఈరోజు అమ్మాయిలు డాక్టర్స్, ఇంజనీయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్ అన్ని రకాల ఫీల్డ్ లో పని చేస్తున్నారు బుక్ బైండర్స్, వెల్డర్స్, కార్పెంటర్స్ యు నేమ్ ఇట్ అండ్ దే ఆర్ దేర్ వాళ్ళకి ఆ అవసరం వాళ్ళకి దగ్గర తీసుకురావడానికి ఏమేమి ఒక ఎన్విరన్మెంట్ అవసరం ఉంది ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇది జాబ్ ఉంది వెళ్ళపోండి అది వర్కవుట్ కాదు వాళ్ళకి తగ్గిన స్ట్రోమా
(42:46) కేర్ కావాలి ఎన్నో డీపర్ కౌన్సిలింగ్ కావాలి హీల్ చేయడానికి ఇంత నరకం అనుభవించి ఆ నరకం నుంచి బయట పడడానికి ఉన్న రికవరీ ఫేస్ చాలా లాంగ్ అవును అదన్నీ ఒక వ్యవస్థ క్రియేట్ చేసి ఈరోజు చాలా ప్రౌడ్ గా నేను యస్ ఆన్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చు దట్ వ హవఫార్ ఫార్ ఫార్ బెటర్ రిసల్ట్స్ దన్ ఎనీ అదర్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్ వాట్ ఇస్ ద హార్డెస్ట్ పార్ట్ ఆఫ్ రికవరింగ్ దెమ ఇస్ ఇట్ మెంటల్ ఎమోషనల్ వాళ్ళకైన ట్రౌమా ఈ విక్టిమ్స్ కైన ట్రౌమా నుంచి వాళ్ళు బయట పడడానికి అది ఎక్కువ ఫిజియోలాజికల్ అంటారా ఎమోషనల్ అంటారా లేక ట్రస్ట్ ఇష్యూస్ అంటారా ఒక ఘోరం
(43:26) జరిగిపోతుంది వాళ్ళ ప్రపంచం అతలాకుతలం అయిపోయి ఐ థింక్ ఫండమెంటలీ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఎమోషనల్ ఎమోషనల్ ఎందుకంటే ఫిజయలాజికల్ అన్నీ మనమే ఎక్కడో ఒకటి సెట్ రైట్ చేయొచ్చు. బట్ ఆ ఎమోషనల్ స్కారింగ్ ఉంది ఎన్నిసారి మోసం ఎవరెవరి మీద నంబేరు మోసం మోసం మోసం మోసం మోసం మోసం మోసం మాత్రం చూసిన ఒక ప్రపంచం ఓకే ఒక వస్తువుగా అయిపోవడం ఆ వస్తువుగా అయిపోయి ఆ వస్తువున ఏ విధంగానే వాడడానికి ఉన్న మనుషులు ప్రతి స్టెప్ లో ఎక్కడో వాళ్ళు ఖతం అవుతున్నారు లోపల దేర్ సోల్ ఇస్ గెట్టింగ్ డెమలిషడ్ అగైన్ రోజుకి 15 రకాల మవాళ్ళతోటి పడుకోవడం 15 రకాల కోరికలు తీర్చుకోవడం సమ వైలెంట్
(44:16) సమ నైస్ సమ నాట్ సో నైస్ సం హరిబుల్ సిగరెట్ బాబు శరీరం మీద పడడం అన్ని రకాల నానా రకమైన చిత్రహింసలు చూడడం ఇదన్నీ ఒక రోజులో పోదు డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ఎవ్రీ డే ప్రతి ప్రతి రోజు ఎక్కడెక్కడో ఈ ఫ్లాష్ బ్యాక్స్ వాపీస్ వస్తా ఉంటది. మనం అనుకుంటాం ఫస్ట్ బిట్రియల్ గురించి మనం ఏదో ఒకటి చేద్దాం. ఓకే అది ఇంత ఓకే రోజు జరిగిన ప్రతి ఇన్ని అవమానాలు ఇన్ని నోవు ఇంత ఇది ఎన్ని రోజు అది డిలీట్ చేయాలి సో వాళ్ళు ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేస్తారా 100% ఫస్ట్ ఫ్యూ మంత్స్ అది మాత్రమే ఎందుకంటే ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ బయట
(45:01) వాళ్ళకి ఇచ్చిన ట్యూటరీ దట్ మీరు అక్కడ ఉండకూడదు వాపిస్ వచ్చేసేయాలి. వాపస్ రాలేదంటే మీది తీసుకున్న ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మేము బయట చేస్తాం. సో ఆ ఒక ప్రెజర్ ఉంది ఓకే రాలేదంటే మీ ఫ్యామిలీకి కానీ ఎవరికన్నా హానిీ వస్తది బికాజ్ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు అది ఒక ప్రెజర్ ఇంకొక ప్రెషర్ వీళ్ళకి ఏంటంటే లోపల మన దగ్గర వచ్చిన తర్వాత సడన్ గా ఎంక్లోజడ్ ఎన్వైరన్మెంట్ ఓకే వాళ్ళని చెప్పింది ఏంటి ఇక్కడ వెళ్ళిపోతే జైల్ లాగా నువ్వు ఉండిపోతావ్ ఇక బయట ప్రపంచం నువ్వు లైఫ్ లో చూడవు ఓకే ఉమ్ ఆ భయం ఎందుకంటే ట్రస్ట్ అని వర్డే లేదు
(45:46) వాళ్ళ లైఫ్ లో సో ఈ ట్రస్ట్ మన మీద ఎలాగా రావాలి. ఓకే సో ఫస్ట్ టూ త్రీ మంత్స్ పారిపోవడానికి ప్రయత్నం మాత్రం కాదు చచ్చిపోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హ సెల్ఫ్ హామ్ చెయ్యి కట్ చేయడము యునో ఆత్మహత్య ప్రయత్నాలు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ఆత్మహత్య అది ఒక ఇంటర్నల్ ఎలాగన్నా ఇది ఎస్కేప్ అవ్వాలి వీళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ అవ్వాలి లేకపోతే ఈ జీవితం నుంచి ఎస్కేప్ అవ్వాలి ఇది ఎక్కడ పోవాలి తెలీదు ఏం చేయాలి రాసి ఉంది అక్కడే పోవాలి ఎంత తెలిసి కూడా దట్ ఇస్ మోర్ ఫెమిలియర్ డెమన్ అవును దిస్ ఇస్ ఆన్ అన్నోన్ ఏంజెల్
(46:32) ఆ ఈ అన్నోన్ ఏంజెల్ మీద నేను ఎలాగా పెట్టుకుంటాను ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం ఓకే మమ్ అక్కడ నరక కూపాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎస్కేప్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయా మెంటలీ ఇంకఏంటి [గొంతు సవరించుకోవడం] పరిస్థితి లేదు డే వన్ లో అది ఖతం చేసేస్తారు డ్రగ్ చేసేస్తారు ఆ డే వన్ లో వాళ్ళకి చెప్తారు ఇది చేస్తే ఏమేమ అవుతది మీకి ఆమె అది చేసింది ఆమెకి ఏమైంది ఈమె ఏమి చేసేసింది ఆమెకి ఏమైంది నీ లాంగ్ టర్మ్ డామేజ్ ఏంటి ఇక్కడి నుంచి నువ్వు ఒక కాలు కూడా అడుగు అటు పెట్టేస్తే నీ లైఫ్ ఏమవుతది ఆల్రెడీ చెప్పేసారు ఇంకా స్కోప్ఏ లేదు.
(47:06) ఎలాంటి ప్రపంచం ఎలా తయారయిందండి కలియుగం అని అంటూ ఉంటాం. ఇంత హీనస్ క్రైమ్స్ అండ్ ఆ ఈ దరిద్ర పనులు చేసే ఈ పింపుల్ అందరికీ మీరు సినిమా తీశారు ఊరికే తీయలేదండి నా బంగారు తల్లి సినిమా నేషనల్ అవార్డ్ వచ్చిందంటే మనం సినిమాలో చూస్తే కూడా ఎగజరేటెడ్ ఏమో అనుకుంటాం. బట్ దిస్ ఇస్ ద ట్రూత్ డార్క్ ట్ూత్ యు హవ్ బీన్ సీయింగ్ ఫర్ 35 ఇయర్స్ నౌ ఈ ట్రూత్ లో ఇంకొక బిట్టర్ ట్రూత్ ఉంది స్వప్న ఈ పర్టికులర్ మకరమకరవాన గురించి మనం మాట్లాడాలంటే 75% ఆఫ్ ద క్రిమినల్స్ విమెన్ ఆడవాలు ప్రముఖంగా పాత్రం నిర్వహిస్తున్న నేరం ఇది యస్ ఏ పేమ యస్ ఏ సాలిసిటర్
(47:48) యస్ ఆన్ ఆర్గనైజర్ యస్ ఏ బ్లాల్ కీపర్ యస్ ఏ ప్రొక్యూరర్ ఈజీగా ట్రస్ట్ సంపాదించుకోవచ్చు కదా ఇప్పుడు ఏదైనా ఊర్లో ఒక ఆడ ఒక లేడీస్ వచ్చి చెప్తే మేము జాబ్ ఇస్తాము హూ ఇస్ గోయింగ్ టు డౌట్ ఒక అబ్బాయి వచ్చి చెప్తే మే బీ దే విల్ డౌట్ ఏం చెప్తున్నావు ఎందుకు అబ్బాయిని తీసుకపోవాలి లేడీస్ లేడీస్ కి చెప్తే అరే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సిటీలో ఇట్స్ ఆన్ ఈజీ వే టు అండ్ దట్ ఇస్ ఏ ట్రాజిడీ సో ఇక్కడ జెండర్ లేదు ఈ క్రైమ్ కి ఇక్కడ ఇంపార్టెంట్ గా ఏంటంటే ఒక మనిషి నా వస్తువుగా గా చూడటం అండ్ దట్ ఇస్ వాట్ దిస్ జడ్జ్మెంట్ ఇస్ ఆల్ అబౌట్
(48:26) గౌరవం అంటే అది నువ్వు వస్తువుగా యు కెనాట్ మేక్ ఏ పర్సన్ ఫీల్ అగ ఇప్పుడు అంటే ఈ లెజిస్లేషన్ ఈ తీర్పు రావడం దీనికి ఒక సమూలమైన లెజిస్లేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుందా డాక్టర్ సునీత కృష్ణ అది జడ్జ్మెంట్ లో రాసి ఉంది. ఒక పార్లమెంట్ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చేవరకి ఇది లెజిస్లేషన్ రైట్ అదే కాకుండా గవర్నమెంట్ కి ఒక రెకమెండెడ్ డైరెక్షన్ గా పెట్టారు.
(48:53) ఉమ్ దట్ మీరు ఒక సమగ్రమైన చట్టం తీసుకురాలి. హౌ ఇస్ దిస్ గోయింగ్ టు పెనిట్రేట్ ఇంటు ఆల్ ద పోలీస్ స్టేషన్స్ ఇంటు ద సిస్టం ఇప్పుడు మూడు నెలలు ఇచ్చారు ఇది పెనిట్రేట్ [గొంతు సవరించుకోవడం] చేయడానికి గవర్నమెంట్ కి మనం చూడాలి ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతారు పోలీస్ స్టేషన్ ఆర్గనైజేషన్ ప్రజ్వల మేము కూడా గవర్నమెంట్స్ వెనక తిరుగుతాం మేమేం చేయొచ్చు మీడియాగా డాక్టర్ ఈ విషయాలు 100% తెలియజేయండి.
(49:18) ఒకటి ఈ జడ్జ్మెంట్ ఈ తీర్పు గురించి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అందరికీ ఇవ్వండి. మీరు ఒక ప్రెజర్ గ్రూప్ గా తయారవ్వచ్చు. యు నో క్వశనింగ్ ద గవర్నమెంట్ ఎందుకు ఇది మీరు ఇప్పటివరకి ఆ ఈ తీర్పుని అమలు చేయడం ఎందుకు లేరు? ఓకే ఆ దీని గురించి ఎందుకు బడ్జెట్స్ పెట్టుకోవడం లేదు. దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి. అవును బికాజ్ చాలా సంవత్సరం నుంచి ఇది ఇంప్లిమెంట్ కాలేదు.
(49:44) ఎందుకంటే బడ్జెట్స్ [గొంతు సవరించుకోవడం] లేవు అన్నిటికీ బడ్జెట్స్ ఉన్నాయి. మ్ అమ్మాయిలు పిల్లల సంరక్షణ గురించి మీ దగ్గర బడ్జెట్ లేవు. అది లీస్ట్ ప్రయారిటీ ఓకే సో యస్ మీడియా మీరు ఒక ప్రెజర్ గ్రూప్ అయి గవర్నమెంట్స్ న ఛాలెంజ్ చేయడము ఎందుకు మీరు యునో ఆడవాళ్ళ ఇంత హీనంగా పెట్టుకున్నారు వాళ్ళకి ఉన్న యునో హక్కులు ఓకే నాట్ ఓన్లీ ద ప్రివిలెజడ్ వన్స్ దోస్ హ ఆర్ విక్టిమైజడ్ వాళ్ళకి ఇచ్చే బాధ్యత మీకు ఉంది.
(50:18) అండ్ దట్ ఇస్ వై ఐ థింక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రోల్స్ దట్ యు కెన్ ప్లే రెండు రకంగా ఒకటి యస్ మచ్ స్ రైట్ అవేర్నెస్ అండ్ట ఇస్ బికమింగ్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్రెజర్ గ్రూప్ ఫర్ అస్ అబ్సల్ూట్లీ వ ఆర్ విత్ యు డాక్టర్ సునీత కృష్ణన్ ఇన్ యువర్ క్రూ సేడ్ అండ్ ఐ విష్ దట్ మనకి సినిమా థియేటర్స్ లో కావచ్చు కమర్షియల్స్ ప్లేసెస్ లో వేరఎవర్ దర్ ఇస్వ కెన్ గెట్ పీపుల్స్ అటెన్షన్ ఈ గ్రేవ్ క్రైమ్ ని గురించిన అవగాహన పెరగాలి అట్ ద సేమ్ టైం ఇప్పుడు గౌరవ కోర్ట్ ఇచ్చిన చారిత్రక ఈ గౌరవానికి సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో ఇది ఇది తెలియపరిచి మనం ఆ వివక్షతతో చూసే ఆ దృక్పదం కూడా మార్చేసి
(50:56) వాళ్ళ ఎందుకు పనికిరాని అవసరం లేని వాళ్ళని ఒక మార్జినలైజ్ చేసే ఆ దృక్పదం నుంచి రైట్ ఫుల్ రిహాబిలిటేషన్ అవకాశం తప్పకుండా ఇవ్వాలి అందరికీ అని కోరుకుంటున్నాం. అసలు అన్ని అనుగ్రహించి అన్ని అనుకూలిస్తే గనుక తప్పకుండా ఇటువంటి అసలు క్రైమ్ ఎన్విరన్మెంట్లనే పూర్తిగా తొలగించే రోజులు రావాలని కోరుకుంటున్నాం డాక్టర్ సునీత కృష్ణన్ గారు మీకు బి ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ వి బో టు యు ఫర్ యువర్ గ్రేట్ ఎఫర్ట్స్ థాంక్యూ అండ్ ఐ నో పర్సనల్లీ మీరు ఎంత పని చేశారు ఎంత కృషి చేస్తున్నారు ఎంత మీ జీవితం ఇంకో జీవితం మీకు లేదు. మీ వెంట మేము ఉన్నాం.
(51:34) మీతో కలిసి నడుస్తాం థాంక్యూ సో మచ్ థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment