Friday, June 26, 2026

ఇలాంటి మాటలకే అమ్మాయిలు పడిపోతున్నారు.? సిగ్గుపడకుండా చూడండి | Vijaya Singam Abt Attraction | iDream

ఇలాంటి మాటలకే అమ్మాయిలు పడిపోతున్నారు.? సిగ్గుపడకుండా చూడండి | Vijaya Singam Abt Attraction | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=WrDOqRQjbL4



Transcript:
(00:05) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ విజయా సింగం గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే మేడం ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మనం చూసేది ఏంటి అనింటే చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ లైఫ్ లో స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ ఇప్పుడు మంచి రిలేషన్ లో ఉంటారు పెళ్లి అయిపోయి ఉంటుంది కానీ ఏదో చిన్న అట్రాక్షన్ ఎవరైనా చిన్న ఓదార్పు ఇచ్చిన ఫ్యామిలీలో చిన్న డిస్టర్బ్ ఉన్నా వేరేవాళ్ళు చిన్న ఓదార్పు ఇస్తారు అనుకోండి అది ఎక్కడ లేని ఆనందాన్ని తెచ్చిపెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ
(00:37) వెనకాల పరిగెత్తి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు. అంత పవర్ ఉంటుందా ఈ అట్రాక్షన్ లో ఎందుకు ఒక రిలేషన్ లో ఉండగా ఇంకా వేరేది కోరుకుంటూ ఉన్నారు అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే లవ్ లో ఉన్నా గాన ఇంకా ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉన్నారు ఈవెన్ మ్యారేజ్ అయినా గాన ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తూన్నారు వై దే ఆర్ నాట్ గెట్టింగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ వన్ రిలేషన్ ఇప్పుడు ఎస్పెషల్లీ మనము ఈ న్యూస్ కానీ కల్చర్ కానీ చూస్తున్నాము అంటే ఎప్పుడోటెన్త్ క్లాస్ లోనో ఎప్పుడో విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడావాట్
(01:13) ద్వారా మొత్తం కూడా ఒక గ్రూప్ అవ్వడం అండ్ దెన్ గెట్ టుగెదర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం అఫ్కోర్స్ అంటే ఒక 10 15 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలవడం అనేది జరుగుతుంది. ఆ ముందులో వాళ్ళకు ఉన్నటువంటి ఏవో చిన్న కైండ్ ఆఫ్ ఇంపాక్చుయేషన్సో ఏవో చిన్న చిన్న రిలేషన్షిప్స్ అనేవి ఉండి ఉంటాయి. వీళ్ళు ఒక్కసారిగా వెళ్లి అక్కడ కలిసినప్పుడు వాళ్ళు పలకరించే విధానం గాన వాళ్ళు డీల్ చేసే విధానం గాన వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి తీపి తీపి మాటలు గాని ఉంటాయి కదా వాళ్ళు ఎలాగ అంటే ఇంకా ఎలా ఉన్నావు అంటే
(01:48) వీళ్ళు ఫస్ట్లీ ఫ్యామిలీలో ఏదో చిన్న చితక గొడవలు అనేవి ఉంటాయి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి ఎవరైతే దగ్గరగా మంచిగా ఇంపాక్చువేషన్ ఉన్నటువంటి పర్సన్స్ వచ్చి ఇన్నాళ్ళ తర్వాత నేను చూస్ చూస్తున్నాను నువ్వు ఎలా ఉన్నావు ఏంటి నువ్వు హ్యాపీగా ఉన్నావా ఆనందంగా ఉన్నావా అని ఒక మాట అడగాలి చూడు ఇంకా అడిగిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నేను అతన్నే గనుక అతనితో ఉన్నట్లయితే ఇంక నేను ఎంత బాగుండేదాన్ని ఇది కూడా ఉండేది ఇంత కష్టం అనేది ఉండేది కాదు కదా ఒక్కసారిగా ఇక్కడ పిక్చర్ వేసేసుకుంటారు అన్నమాట రీల్స్ రన్ అయిపోతాయి ఆహా మూవీలో చూసుకున్నట్టు వెనక
(02:22) బ్యాక్ గ్రౌండ్ లో కలర్ ఫుల్ గా కలర్ ఫుల్ గా చాలా అంటే ఏమి సమస్యలు లేకుండా వెళ్ళిపోయినట్టు ప్రేమ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు. సో అక్కడ ఏమనిపిస్తుందంటే వాళ్ళకి అబ్బా ఈ బాధలు ఎందుకు ఎంత ఆనందం మొహం అనేది ఒక పువ్వులా వికసిస్తుంది వాళ్ళ వాళ్ళు అనంగానే నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా ఆ రోజుల్లో నేను తెలియలేక నేను తెలియక చెప్పలేకపోయాను అంత డేర్ లేదు నాకు అప్పుడు అంత కెరీర్లో కంప్లీట్ గా నేను సెటిల్ అవ్వలేకపోయాను అదర్వైస్ నేను నిన్ను మిస్ చేసుకునే వాడినే కాదు అని ఒక లేడీ జెంటికి గాని జెంట్ లేడీకి గాని మళ్ళీ చెప్పేటప్పటికి
(02:54) వీళ్ళలో ఏంటంటే అది మళ్ళీ పొందాలి పొందాలి అనేటువంటి ఇన్స్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం ఈ గ్రాటిఫికేషన్ లో ఏందంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉంటుంది మన గ్రాటిఫికేషన్ అని ఉంటుందంటే ఒక అర్జ్ వచ్చింది ఒక కోరిక ఒక డిజైర్ వచ్చింది అంటే అది పూర్తి చేసుకోవాలి అనేదాన్నే గ్రాటిఫికేషన్ అంటామ అన్నమాట చిన్న చిన్న పిల్లలు ఉంటారా వాళ్ళు వెంటనే ఆకలైనా ఏదనా దాహం అయినా ఏదైనా తట్టుకోలేరు వెంటనే కావాలి ఏడ్ చేస్తూ ఉంటారు ఇల్లలో కొట్టుకుంటూ ఉంటారు దాన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం అవుట్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది అన్నమాట అది
(03:26) మనం పెరిగే కొద్ది మన మనం ఏంటంటే మనం ఏజ్ వైస్ గా అందులో కొంచెం డిలేడ్ గ్రాటిఫికేషన్ చూపిస్తాం ఏది మంచి ఏది మంచి కాదు ఏది రియాలిటీ ఏది మొరాలిటీ ఈ గ్రౌండ్స్ అన్ని చూసుకొని మనం ప్లెజర్ ని దాటి ముందుకు వెళ్తామ అన్నమాట ఎప్పుడు ఎంతవరకు ఏది తీసుకోవాలి అనేది కాకపోతే ఇది ఏజ్ పెరిగినా కూడా మళ్ళీ అదే తత్వంలో ప్లెజర్ ప్లెజర్ కోసం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ లో వచ్చినప్పుడు వెనక నిజాలు వాస్తవాలు ఏం కనిపించవు రియాలిటీ కనిపించదు మొరాలిటీ కనిపించదు మోర్ ఓవర్ కాబట్టి ఓన్లీ ప్లెజర్ కనిపిస్తుంది ఇప్పుడు ఇతనితో వెళ్తే అసలు మామూలుగా
(04:01) ఉండదు కదా ఇన్స్టెంట్లీ దే వాంట్ దట్ డిజైర్ టు బి గ్రాటిఫైడ్ దానికోసం వాళ్ళు ఏందంటే అది దాటి వెళ్ళిపోతారు వెనక ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఫేస్ చేసేద్దాం నాకు ఇది కావాలి ఈ ప్లెజర్ కావాలి అనే పాయింట్ లో వెళ్ళిపోతారు అంటే ఆ టైం కి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి అసలు ఉండదు అవగాహన ఉండదు ఇప్పటివరకు ఉన్న వ్యక్తులతో బాండింగ్ ఎంత ఉంది నాకు పిల్లలు ఉన్నారు వాళ్ళతో నా రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బాండింగ్ ఉంది వాళ్ళు సొసైటీలో నన్ను మాత్రం ఎలా చూస్తారు వాళ్ళు ఎలా ఒక తల్లి పట్ల ఒక పర్స్పెక్టివ్ తీసుకుంటారు ఈ విషయంలో
(04:33) అనేది ఏమి ఆలోచించరు. నాది నా కోరిక నేను ఎలా తీర్చుకుంటున్నాను నేను ఎలాగ ఆ పాయింట్లో నేను హ్యాపీగా ఉన్నాను అనే ప్లెజర్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళ ఐ సెడ్ దే విల్ బి మిస్సింగ్ ద రియాలిటీ పార్ట్ దే విల్ బి మిస్సింగ్ ద మొరాలిటీ పార్ట్ ఓన్లీ ద ప్లెజర్ పార్ట్ దే విల్ సీ అందుకే ఇన్స్టెంట్ గా ఆ ప్లెజర్ అనేటువంటి ఆ కోరిక ఆ ఆనందం అనేటువంటిది అప్పటికప్పుడు తీరిపోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ కొత్త బంధాలతో వాళ్ళు రెక్కలు కొత్తగా రెక్కలు విప్పుకున్న పక్షిలాగా వెళ్లిపోవాలని చూస్తారన్నమాట అలాంటివి చాల చాలా చూస్తున్నాము
(05:05) అంటే ఇలాంటి కండిషన్ లో ఎవరైనా అంటే సైకాలజిస్ట్ ని అప్రోచ్ అవుతారా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్ ని లీడ్ చేశారా ఈ మీరు ఇలాంటి కేసులు చూసి ఉంటారు కదా ఈ ఈ అట్రాక్షన్ అంటే తట్టుకోలేకపోతున్నాను ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది అని కొంచెం రియలైజ్ అయ్యి సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన కేసెస్ ఉంటాయా లేదు మేడం టు బి ఫ్రాంక్ ఇలాంటి కేసెస్ అయితే రాలేదు.
(05:27) వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాక ఇక వాళ్ళు పూర్తిగా డిటాచ్డ్ గా వెళ్ళిపోయారు అనేవి మనం న్యూస్ వింటున్నాం తప్పితే ఇప్పటి వరకు ఈ కేసెస్ అయితే నాకు ఇలా అనిపిస్తుంది ఒక సజెషన్ ఇస్తారా అనే విధంగా ఎవరు రావట్లే యు నో అక్కడ వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్ డిసైడెడ్ ఇప్పుడు మన దగ్గరికి వస్తే మనం రియాలిటీ చెక్ప్ చేస్తాం ఎకాలజీ చెక్ చేస్తాం ఎకాలజీ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది మీతో పాటు మీ సొసైటీకి ఎంత మంచి జరుగుతుంది ఇంకా దారితే మీ కంట్రీ కి ఎంత మంచి జరుగుతుంది ఇది ఎకాలజీ చెక్ అన్నమాట కంట్రీ దాకా
(06:00) వెళ్ళకపోయినా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు మీకు ఎంతవరకు మీ మీ వెరీ ద నెక్స్ట్ ఫ్యామిలీ ఆర్ మెంబర్స్ ఉం మీకు క్లింగ్ ఆన్ అయి ఉన్నటువంటి వీళ్ళకి ఎంతవరకు మంచి తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతవరకు ఇది ఒక ఎకాలజీ చెక్ అండ్ రియాలిటీ చెక్ అనేది చేస్తామ అన్నమాట అక్కడ వాళ్ళకి అది నచ్చదు కదా కాబట్టి ఇలాంటి కేసెస్ అయితే నా దగ్గర వరకు ఇంతవరకు రాలేదు వాంట్ టు నో ద రియాలిటీ వాళ్ళకి తెలుసు తెలియతే తెలియందయితే మన దగ్గరికి వస్తారు బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది బట్ దే ప్రయారిటైజ ద ప్లెజర్ ఓవర్ ద రియాలిటీ ఆర్
(06:36) మొరాలిటీ దే ప్రయారిటైజ ద ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ ఆఫ్ దేర్ డిజైర్స్ అది ఓకే ఇప్పుడు ఎంతో మంది ఈ అట్రాక్షన్ లో ఉండి ఉంటారు ఇప్పుడు కొంతమంది ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు ఆ కండిషన్ లో ఉండే వాళ్ళకి యస్ ఏ సైకాలజిస్ట్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి యా డెఫినెట్లీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం విషయం ఏంటంటే ఇప్పటివరకు ఎంతో కష్టపడి ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకొని ఉంటారు ఇన్ని ఇయర్స్ గా ఇంతకాలం వాళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు రాగానే ఇంత మారిపోయారు అంటే రేపు పొద్దున ఈ ట్రస్ట్ బిల్డింగ్ ఆ రిలేషన్షిప్ లో ఎంతవరకు ఇస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్
(07:08) అవుతుంది. ఆ పర్సన్ ఏ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు మీరు ఏ బ్యాక్ గ్రౌండ్ నుంచి వెళ్తున్నారు ఈ ప్లెజర్ కోసం వెళ్ళినటువంటి ఈ జర్నీ ఎంతవరకు కన్సిస్టెంట్ గా ఉంటుంది ఆ తర్వాత మీరు ఏమైపోతారు అనేది ఇంకొక్క క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అక్కడ కనిపిస్తుంది అన్నమాట పిక్చరు. వీళ్ళు ఏమనుకుంటారు ఓకే కొంతకాలం బాగుంటాము అని కొంతకాలంలో ఎంతకాలం ఓకే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది అక్కడ కష్టాలు ఏంటి మీరు ఎంతవరకు కన్సిస్టెంట్ గా ఉంటారు మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంది మీ మోరల్ సపోర్ట్ ఏంటి ఎంతవరకు మీరు తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే వెనక ఫ్యామిలీ మీకు
(07:39) ఉంటుందా ఇది ఏమన్నా బ్రేక్ అయితే కనీసం పిల్లలు గాని మీకు కొన్ని కేసెస్ నేను చెప్తూ ఉన్నా డిస్ఫంక్షనల్ గా వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీస్ లో మళ్ళీ తిరిగి కలుద్దాం అంటే పిల్లలతో కూడా కలవడానికి కలవనివ్వరు ఎందుకంటే మొరాలిటీ అగనెస్ట్ గా వెళ్ళిపోయిన వాళ్ళకి పిల్లలతో కలిపిస్తే పిల్లలు ఏం మోరల్స్ నేర్చుకున్నట్టు ఏం వాల్యూస్ నేర్చుకున్నట్టు దేర్ ఇస్ ఏ పాయింట్ రైట్ ఎంత తల్లయినా తను వద్దు అని పిల్లల్ని వదిలేసి వేరే రిలేషన్షిప్ కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలతో ఎలా కలిపిస్తారో ఎలా మాట్లాడిస్తారు రేపు పొద్దున్న నువ్వు కావాలి అని వెనితిరిగి
(08:09) చూసుకుంటే నీ భర్త పిల్లలు ఈవెన్ తల్లిదండ్రులు కూడా మీతో మాట్లాడతారో లేదో తెలియదు అవునా అవును సో మీరు వెనక్కి తిరిగి అప్పుడు ఏదో మాయలో గాని అప్పుడు మీకుేదో ఆనందం నాకు అప్పటికప్పుడు అది సాటిస్ఫై అవ్వాలని వెళ్ళినప్పుడు ఆ హీట్ చల్లారిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకంటూ ఎవరుఉన్నారు అది ఒక్కటే జీవితం కాదు కదా తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ఒక సర్కిల్ మొత్తము రియల్ గా ఉన్నటువంటి సర్కిల్ సపోర్టివ్ సిస్టం మొత్తం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత వెనుతిరిగి చూసుకుంటే జీవితం ఏముంది అనేటువంటిది కొన్ని క్షణాలు ఆగి ఆలోచిస్తే వాళ్ళే రైట్
(08:42) డెసిషన్స్ తీసుకుంటారమ్మ వాళ్ళ లైఫ్ కే అది కరెక్ట్ కాదు తర్వాత చాలా రిగ్రెట్ అయిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నామ అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ జన జనరేషన్లో అంటే మీరు ఒక సైకాలజిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో మీ దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ లో ఎవరైనా అంటే ఫిజికల్ అబ్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారా శారీరకంగా చిత్రహింసలు పెట్టేవాళ్ళు ఉన్నారా ఒకవేళ వాళ్ళు అలా చిత్రహింసలకు గురైతే వాళ్ళవచ్చి బయటికి చెప్పుకుంటున్నారా లేకపోతే ఇంకా దాచుకుంటూ ఉన్నారా సో మీ దగ్గరికి ఇలాంటి కేసెస్ వస్తూ
(09:13) ఉంటాయా చాలా వస్తాయి మేడం అది మీరు అన్ఎడ్యుకేటెడ్ కాదు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇద్దరు భార్యా భర్త ఒకటే రకమైనటువంటి ప్రొఫెషన్ చేసేవాళ్ళు కూడా యునో మీరు నమ్ముతారో లేదో అది మంచి మంచి మంచి ప్రొఫెషన్స్ లైక్ అంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వచ్చు ఒక బ్యాంకర్ అవ్వచ్చు అండ్ దెన్ ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక లెక్చరర్స్ అవ్వచ్చు ఇలాగ పారలల్ గా ఇద్దరు ఒకటే కైండ్ ఆఫ్ ప్రొఫెషన్స్ తో చేస్తున్న వాళ్ళు కూడా దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ కైండ్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ అండ్ ఫిజికల్ అబ్యూస్ లిటరల్లీ ఐ కెన్ సే అంటే ఫస్ట్ బాగుంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ బిగినింగ్
(09:50) లో జస్ట్ దే ఆర్ నోయింగ్ ఈచ్ అదర్ అండ్ సో ఆన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆ తర్వాత ఎక్కడో ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మేల్ ఒక జెంట్స్ ఏం చేస్తున్నారంటే దాన్ని ఒక హాస్టైల్ అంటే ఒక శత్రుత్వంగా లోపల పెట్టుకుంటున్నారు. ఎక్కడైతే వాళ్ళు ఒకటి కాదు అన్నారో అప్పటివరకు బానే ఉంటుంది ఒకటి కాదు అని గట్టిగా అన్నప్పుడు ఏదో ఒక సం కైండ్ ఆఫ్ ఐడియలాజికల్ డిఫరెన్స్ అవ్వచ్చు ఒక కాన్ఫ్లిక్ట్ అవ్వచ్చు అది ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదా బయట విషయం కావచ్చు అలా ఎప్పుడైతే వాళ్ళకి ఎదిరించి అన్నారో ఆ కాన్ఫ్లిక్ట్ ని వాళ్ళు ఏం అంటే లోపలికి
(10:25) తీసుకొని ఇగో ఇష్యూగా తీసుకొని అండ్ దెన్ దే ఆర్ డెవలపింగ్ ద హాస్టిలిటీ శత్రుత్వ భావనలు చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ వైఫ్ మళ్ళీ ఏది మాట్లాడినా ఆ టాపిక్ కాకుండా ఇంకే టాపిక్ మాట్లాడినా మాట్లాడబోతున్నా కూడా అది వాళ్ళకి అసలు నచ్చట్లే నువ్వు మాట్లాడొద్దు. నువ్వు నువ్వు ఏం మాట్లాడొద్దు నువ్వు ఏం చెప్పొద్దు అంటము ప్రతిదానికి గొడవ అది చిన్నదా పెద్దదా లేకపోతే దాంట్లో లాజిక్ ఉందా లేదా అనేది లేదు.
(10:52) ప్రతిరోజు జరగాల్సింది ఏంటంటే ఒక గొడవ అది ఫిజికల్ అబ్యూస్ అండ్ విత్ వెర్బల్ అబ్యూస్ అక్కడ ఎప్పుడైతే కొడుతున్నారో ఊరికే కొట్టరు వెర్బల్ అబ్యూస్ వాళ్ళు లేడీస్ చెప్తుంటారు మేడం అసలు ఆ మాటలు వింటూ ఉంటే ఆ బూతులు వింటూ ఉంటే ఎంత బాధగా ఉంటుందంటే తట్టుకోలేకపోతున్నాము. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొట్టడం అన్నమాట ఎందుకు కొడుతున్నాడు అనేది నేను విక్టిమైజ్ అయిపోతున్నా ఒకవేళ నేనేమనా తప్పు చేశనేమో ఇన్ని రోజులు ఇలా జరుగుతోంది అంటే అని నేను రీచెక్ చేసుకుంటున్నా మేడం నాకు అర్థం కావట్లేదు నేను డౌన్ అయిపోతున్న అంతకుముందు చాలా ఎనర్జిటిక్ గా ఉండేదాన్ని మిగతా పనులు
(11:27) కూడా చేసుకుంటూ ఉండేదాన్ని ఇలా కొడుతూ ఉంటే నాకు అసలు మొత్తం బ్లాంక్ అయిపోతుంది నా లైఫ్ ఏంటి అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. పోనీ మీరు అన్నారు ఎవరికన్నా చెప్పుకుంటారా అంటే తల్లిదండ్రులకి చెప్పుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. కొడుతున్నారు అంటే ఇంకా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి వాళ్ళ దగ్గర నుంచి ఏం ఆన్సర్ వస్తుంది వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నారు.
(11:47) అది అంటే అది పీక్స్ కి వెళ్ళిపోవచ్చు అలా కొడుతున్నారంటే వీళ్ళు వచ్చి మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మళ్ళీ వీళ్ళు కొట్టటమో లేకపోతే ఇంకొద్దు అని తీసుకెళ్ళిపోవటమో ఏదో ఒకటి జరుగుతుంది కదా అని భయం పిల్లలు ఉన్నటువంటి ఫ్యామిలీ అను పిల్లలు ఉన్నారు మేడం ఇలా చెప్పానంటే నేను తన నుంచి బయటికి వెళ్తే పిల్లల్ని తీసుకొని ఫాదర్ లేకుండా ఉంచడం నాకు ఇష్టం లేదు.
(12:09) ఆ పాయింట్ తో నేను రోజు రోజుకి చూస్తున్నా ఇలాగ ఇంకొక పాయింట్ ఏంటో ఏమ వస్తుందంటే మేడం ఇప్పుడు చాలా వరకు కెరీర్ ఓరియెంటెడ్ గా ఉన్నారు లేడీస్ అండ్ దెన్ అందరూ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ కెరీర్ వైపు ఎక్కువ ఫోకస్ ఉంది ఫస్ట్ తర్వాత మ్యారేజెస్ అని వెళ్తున్నారు. ఇన్ దిస్ వే దే ఆర్ గోయింగ్ ఇంటు హాస్టల్స్ ఒక ఏజ్ నుంచి హాస్టల్స్ కి వెళ్తున్నారు అక్కడ ఏదో ఒక ఫుడ్ అలాగ వస్తుంది కానీ వాళ్ళకి ఏమవుతుందంటే ఈ జెంట్స్ లాగే బ్యాచిలర్స్ లాగా వాళ్ళకి కుకింగ్ అనేది అలవాటు రావట్లేదు మేడం అండ్ దెన్ ఫ్యామిలీలో ఎలా చూసుకోవాలి కొన్ని బాధ్యతలు ఏంటి అది అని కొన్ని వివరాలు
(12:45) మిస్ అయిపోతున్నాం ఇప్పటికీ నేను చాలా విన్నాను అన్నమాట మంచి జాబ్ లో సెటిల్ అయిపోతున్నారు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నటువంటి పారలల్ ప్రొఫెషన్స్ లో వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటున్నారు న్నారు బట్ ఇక్కడ చూసేటప్పటికి హస్బెండ్స్ ఏమంటున్నారంటే నీకు వంట రాదు ఏమి రాదు ఇల్లు ఆర్గనైజ్ చేయడం రాదు అసలు నీకు ఒక భార్యగా ఉండడం కానీ ఒక ఆడదానిలా ఉండడమే నీకు రావట్లేదు అనేటువంటి పాయింట్లు వింటున్నారు అన్నమాట వీళ్ళు అంటున్నారు మేడం ఓకే నేను ఏం చేయాలనేది చేసుకుంటున్నాను చేసుకుంటున్నాను కానీ ఎక్స్పర్టైజ్ గా ఒక నాలుగైదు రకాల కూరలు నాలుగైదు రకాల
(13:17) టిఫిన్లు చేయాలంటే నేను చేయను కదా బట్ వాట్ ఇస్ మెంట్ అది నేను నేర్చుకుంటూ చేస్తూన్నా బట్ ఈ మాటలు వస్తున్నాయి. ఆర్గనైజ్డ్ గా లేవు నీకు నాకు వచ్చింది కూడా నీకు రాదు లేదా నీకు కుకింగ్ రాదు ఆ వాళ్ళు చెప్తున్నామే హాస్టల్ లో పెరుగుతున్నాము ఎంతవరకు ఎంతవరకు వచ్చా అంతవరకు ఇవాళ రేపు మనకి YouTube ఉందా అందులో చూసుకొని ఏం కావాలో అన్ని చేస్తున్నాము మరి పారలల్ గా ప్రొఫెషన్ కూడా మెయింటైన్ చేయాలి కదా వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి నాకు రెండు రకాల టిఫిన్లు పెట్టాలి నువ్వు నన్ను బాగా చూసుకోవాలి ఏం చూసుకుంటున్నావు ఈరోజు పెట్టావా లేదా అనేటువంటి మార్క్స్
(13:47) అన్నమాట సో వీళ్ళఏం ఆలోచిస్తున్నారు అంటే నాదే తప్ప నేను ఇలాగ తయారవుతున్నానా అని వాళ్ళకు ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లూస్ అయిపోతున్నారు అన్నమాట పేరెంట్స్ కి ఒక్కొక్కళ్ళు పేరెంట్స్ ని కోల్పోయి ఉంటారు వాళ్ళ పరిస్థితి ఇంకా హృదయ విధారకంగా మారిపోతుంది వాళ్ళకన్నా చెప్పుకుందాం అంటే వాళ్ళు లేరు ఎవరో గార్డెన్స్ లా ఎవరైనా ఉండిఉండొచ్చు వాళ్ళకి చెప్పినా గాని నెక్స్ట్ ఏంటి మనక ఏమ వస్తుంది అనేది తెలియదు ఎవరో సిబ్లింగ్స్ వాళ్ళు ఉంటే కొంచెం పూర్తిగా చెప్పుకోలేకపోయినా ఏదో కొంచెం అనా చెప్తారు అక్కడ వాళ్ళు చెప్పినప్పుడు ఏమవస్తుంది వాళ్ళకి సొల్యూషన్ ఏమవస్తుంది
(14:18) అంటే ఓకే వాళ్ళు ఏమంటారు ఇంక వచ్చే ఆ రిలేషన్ ఎందుకు టాక్సిక్ రిలేషన్షిప్ మేము ఉన్నాము అని అనొచ్చు ఒక్కొక్కసారి సరే చూసుకో ఇదేమన్నా తప్పు ఉందేమో పెద్దవాళ్ళు ఉంటారా వాళ్ళు తప్పు ఉందేమో చూసుకో ఆయనకి నచ్చిన విధంగా ఏం కావాలో చూసుకొని వెళ్ళు అని వీళ్ళు ఏంటంటే మేము సవరించుకొని చూస్తున్నాం మేడం నేను నాలో ఏదన్నా మార్పు చిన్న మార్పు తెచ్చినా అందులో ఒక రోజున్నా కొట్టటం ఆగిపోతుందేమో అని చూస్తున్నాం ఒక రోజన్నా తిట్టటం ఆగిపోతుందేమో అని నా ప్రయత్నం నేను ఏం చేస్తున్నా ఎవ్రీ డే నా మొహం చూస్తేనే కోపం వచ్చేస్తుంది అది చిన్నది అంటే ఒక చార్జర్
(14:49) చూడండి చార్జర్ అలా పెట్టుకుంటే తన ఫోన్ పెట్టుకుంటే ఒక చార్జరే ఫుల్ గా ఎక్కుతుంది ఇంకో చార్జర్ సరిగా ఎక్కదండి నీకు తెలుసు కదా నేను ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళే టైంలో నువ్వు ఫోన్ చార్జర్ పెట్టుకుంటావా నేను కదా పెట్టుకోవాల్సింది ఇక్కడ ఏదనా లాజిక్ ఉందా అసలు దానికి కొట్టటం దానికి బూతులు తిట్టడం ఒక ఎగ్జాంపుల్ చెప్పా మీకు అంటే అక్కడ ఏమి రీజన్ అనేది లేదు.
(15:10) సో ఆ అమ్మాయిలు ఏంటంటే అలా వాళ్ళు ఇంత కొడుతున్నారు మేడం ఆ బూతులు అలా తిడుతున్నారు అసలు భరించలేకపోతున్నాము ఏంటి ఒకవేళ బయటికి రావాలి అంటేనేమో ధైర్యం సరిపోవట్లేదు అఫ్కోర్స్ అంత సంపాదించి కొంత ఆస్తిపాస్తులు అంటే వాళ్ళ డబ్బు దాచుకున్నా కూడా పిల్లలు పిల్లల్ని రేపు డీల్ చేయడంలో ఒక ఫాదర్ ఉండాలి కదా అనేటువంటి దాంట్లో ఆగిపోతున్నా మేడం అని చెప్పి వాళ్ళు అలా చెప్తుంటే సో దట్ మేమేం సైకో ఎడ్యుకేట్ చేస్తామ అంటే ఫస్ట్ దే విల్ గో టు ద విక్టిమ మైండ్సెట్ నేనేదో తప్పు చేసేసాను ఎవ్రీ డే నేను ఆయనక ఏదో సెట్ అవ్వట్లేదు అని బట్ ఎవరైతే అబ్యూస్ చేసే పర్సన్స్ ఉంటారో వాళ్ళకి
(15:46) రీసన్స్ అవసరం లేదు. దే దే డ దట్ బై ఛాయిస్ వాళ్ళకి అక్కడ ఒక కిక్ ఆ రోజు కొట్టారంటే అది ఒక కిక్ అన్నమాట వాళ్ళకి బై ఛాయిస్ దే ఆర్ డూయింగ్ దేర్ ఇస్ నో సచ్ రీసన్ టు బీట్ ఆర్ టు బ్లేమ్ హర్ ఫస్ట్ అంటే ఏదో ఒక్కొక్కసారి ఒక్కొక్క పెద్ద పెద్దవి జరుగుతుంటాయి ఏదో అవ్వడం అనేది జరుగుతుంది అనుకున్నాం తిట్టారు అది అకేషనల్ గా జరిగేది వేరు అనుకుందాం బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి అలవాట అయిపోయిన మనిషి ఎదుటి మనిషి ఇంకా ఎదురు తిరగదు అక్కడి నుంచే ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు అనేటప్పుడు ఈ మెంటల్లీ ఈ అబ్యూస్ చేసే పర్సన్స్ కి ఏంటంటే ఎవ్రీ డే
(16:20) దట్ ఇస్ బికేమ్ ఏ మైండ్ గేమ్ ఒక ప్లే లాగా అన్నమాట వాళ్ళకి ఈగో అనేది ఏదైనా గాన అక్కడంతా సాటిస్ఫై చేసుకుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి కోపాలు ఇవన్నీ ఉంటాయి చూసారా ఇందులో ఏంటంటే ఈ మగవాళ్ళు ఏంటంటే కోపం అనేది నా జన్మ హక్కు చాలా కేసెస్ లో చూస్తుంటే ఈజీగా కోపం వచ్చేస్తుంది ఈజీగా వెరీ ఈజీగా కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని ఎలా అంటే అలా చూపించేస్తాం మాకేమి రెస్ట్రిక్షన్స్ ఉండవు అక్కడ ఏమి ఒక స్ట్రక్చర్ ఉండదు అక్కడ ఏమి ఉండదు ఎలాగైనా చూపించొచ్చు కొట్టొచ్చు తిట్టొచ్చు ఏద ఇంకా ఒక రిలేషన్షిప్ తో మనం ఏమి లేకపోయినా పెట్టొచ్చు ఇలాగ
(16:57) సో కోపం అనేది వాళ్ళ వాళ్ళ ఏందంటే వాళ్ళు ఏదో స్ట్రెంత్ అనుకుంటున్నారు కానీ అది ఎంతటి బలహీనత అనేది వాళ్ళకి అర్థం కావట్లే సో ఆ కోపం అనేది మా జన్మ హక్కు మేము చూపించొచ్చు కొట్టొచ్చు తిట్టొచ్చు ఇది మేము చూపించా ఈ లేడీస్ ఏంటంటే ఎమోషన్ అనేది మా మా జన్మానికి వచ్చినటువంటిది మేమంతా ఎమోషనల్ మమ్మల్ని ఎమోషనల్ గా చూడట్లేదు కాబట్టి ఏడవడం ఈ రెండు ఏం జరుగుతున్నాయి అంటే ఇద్దరిలో ఇతను కోపం కోపం అనేది ఎక్కువ డామినేటెడ్ గా మేజస్ చూపిస్తుంటే వీళ్ళేమో ఏడుపు బాధ ఎమోషనల్ పెయిన్ నన్ను అర్థం చేసుకోవట్లేదు కనెక్షన్ లేదు అని చెప్పి వీళ్ళు ఈ రెండు
(17:33) వెరీ కామన్ గా చూస్తున్నాం. ఎమోషనల్ గా ఎంత డౌన్ అయిపోతున్నారు అంటే వాళ్ళు ఆ చిటి చిన్నదానికి కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఎందుకంటే పెద్ద పెద్దవి చూసిఉన్నారు కదా ఎవ్రీ డే ఇంక వాళ్ళు ఎంత సెన్సిబుల్ అయిపోతున్నారు అంటే ఒక పెద్ద సౌండ్ అయిపోతే వాళ్ళకి యంజైటీ వచ్చేస్తుంది. అంటే వాళ్ళు ఎంత విక్టిమైజ్ అయిపోతున్నారో చూసుకోండి.
(17:54) సో ఇక్కడ వీళ్ళు ఇంకా మైండ్సెట్ మార్చుకోవాలని నా ఉద్దేశం ఏంటి కోపం అనేది ఈజీగా వస్తుంది అంటే ఇట్స్ నాట్ ద థింగ్ దట్ కోపం అనేది స్ట్రెంత్ కాదు అది వీక్నెస్ అది చూపించినంత మాత్రాన ఎదుటి వ్యక్తి మారతారా అంటే ఎవ్రీ డే నువ్వు ఏదో కోరుకుంటున్నావ్ కోరుకుంటున్నావ్ అంటే అక్కడఏం స్ట్రక్చర్ లేదు. అక్కడఏం రీజన్ లేదు లాజిక్ లేదు నీ మైండ్ కి ఏదంటే అది ఏదంటే అది చేసేస్తే ఎదుటి వాళ్ళు భరిస్తారు అనేటువంటి ఛాయిస్ ఇప్పుడు వాళ్ళు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చి వాళ్ళ కండిషన్ మీ దగ్గరికి చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఎలాంటి స్ట్రెంత్ డెవలప్ చేస్తారు మీరు వాళ్ళు ఏంటి చేయాలి ఇలాంటి
(18:27) సిచువేషన్ లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ఎస్ ఎస్ సో చాలా ఇంపార్టెంట్ మేడం మీరు అడిగింది సో ఇలా వీళ్ళు వచ్చిన తర్వాత ఏడుస్తూనే ఉంటారు సొల్యూషన్ అనేది కూడా అడగకుండా చెప్పుకుంటూ ఉంటారు ఫస్ట్లీ వాళ్ళకి ఏందంటే వినేవాళ్ళ కావాలి ఏడ్చి ఏడ్చి వేరే చోట చెప్పుకోలేరు కదా ఏడవాలి ఏడవాలి ఏడవాలి ఆ మరి ఏం చేద్దాము అనేటువంటి మాటల్లో మేడం నేనైతే అక్కడి నుంచి బయటికి రావడం కానీ అలా మాత్రం చేయలేను మరి మీరు నాకు ఏం హెల్ప్ చేస్తారో చేయండి అన్నట్టు అన్నమాట సో అక్కడ నేనేం చెప్తాను అంటే ఫస్ట్లీ ఎవరైతే అబ్యూస్ కి గురవుతున్నారో వాళ్ళ మైండ్ లో నేనేదో తప్పు చేస్తున్నాను నేను
(19:02) పర్ఫెక్ట్ గా లేను అనేటువంటిది ఇంపోస్ అయిపోతుంది అన్నమాట వాళ్ళు ఇంపోస్ చేసేస్తారు ఫస్ట్ దానికి ఎక్కువ బాధపడతారు కొట్టిన దానికి కూడా ఫస్ట్లీ వ విల్ సైకో ఎడ్యుకేట్ దెమ దట్ నో చాలా కూడా అబ్సర్వ్ చేస్తే వాళ్ళు సైకలాజికల్లీ మేమేదో తప్పు చేస్తున్నామా ఏదో తెలియకుండా ఏదో డిసార్గనైజ్డ్ గా ఉన్నట్టు ఉంది అందువల్ల ఇలా జరుగుతుంది అనేటువంటిది వీళ్ళు వెరీ డిప్రెసివ్ గా తయారైపోతారుఅన్నమాట ఫస్ట్లీ దట్ విల్ హిట్ యస్ దట్ అబ్యూస్ అబ్యూస్ చేస్తే మీరు అన్నట్టు బయటకి కనిపించే బ్రూసెస్ కానీ ఇవి కానీ ఇవి ఓకే అది కూడా కష్టం తట్టు పట్టుకోవటం
(19:39) తిట్లు వినటం కూడా కష్టం దాని తర్వాత వీళ్ళు డిప్రెసివ్ గా వెళ్ళిపోయి ఇలాంటి సైకలాజికల్ స్టేట్ కి వెళ్ళిపోతారు అన్నమాట సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డౌన్ అయిపోతుంది అండ్ దెన్ అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళ ఐడెంటిటీ మొత్తం క్లాష్ అయిపోతుంది వాళ్ళ ఐడెంటిటీ వాళ్ళ దగ్గర ఏమ ఉండదు వాళ్ళు ఏం చదువుకున్నారు ఏంటి ఎంత జ్ఞానం ఉంది ఏం జాబ్ చేస్తున్నారు అంతా పోతుంది అన్నమాట నేనేదో తప్పు చేశాను నాదేదో సెట్ అవ్వట్లేదు నేనేదో అర్థం చేసుకోలేకపోతున్నాను ఇదే మైండ్ సెట్ లో ఉంటారు ఫస్ట్లీ వు హవ్ టు గివ్ దెమ క్లారిటీ దట్ మీ నుంచి ఏమి తప్పు లేదు ఎవ్రీ డే జరుగుతోంది ఎవ్రీ డే ఇలాగ
(20:13) కంటిన్యూస్ గా జరుగుతున్నాయి అంటే మీ వల్ల తప్పు కాదు ద పర్సన్ ఇస్ హాబిట్ేటెడ్ హాబిట్ేటెడ్ టు అబ్యూస్ యు బై ఛాయిస్ ఐ రిపీట్ బై ఛాయిస్ వీళ్ళు బై ఛాయిస్ చేస్తారు నేను తాగితే కొట్టాము అని కొంతమంది అంటారు లేదా ఏదో మత్తులో కొట్టామని కాదు మత్తులో కూడా బై ఛాయిస్ చేస్తారన్నమాట అది తెలుసుకుంటే వీళ్ళకి అప్పుడు నేను అంటాను వాట్ మేడ్ యు సచ్ వల్నరబుల్ ఇన్ సచ్ వాట్ మేడ్ యు టు బి ఇన్ సచ్ వల్నరబుల్ స్టేట్ అంటే కనీసం మీరు అడ్డుకుంటారా అని నేను అడిగాను కొడుతున్నప్పుడు అడ్డుకుంటారా మీరు అంటే మొదట్లో కొంచెం అడ్డుకునేదాన్ని మేడం ఇప్పుడు అసలు దానికి ఓపిక కూడా ఉండట్లేదు.
(20:50) సైకలాజికల్లీ వాళ్ళు వీక్ అయిపోతున్నారు కదా ఇంకా కొట్టేటప్పుడు వస్తున్నారు అంటే వాళ్ళు సర్వైవల్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు తప్పితే ఫైట్ మోడ్ లోకి వెళ్ళపోతారు వెళ్ళట్లేదు. ఉ రాంగానే ఇంకల వెళ్లి దాక్కోవడం వాళ్ళు కొట్టేస్తే పడిపోవటం ఇం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏడవడం ఫస్ట్ లో కొంచెం అంటే వాళ్ళకంటే ఒక ఐడెంటిటీ అది ఉంటుంది ట్రై చేసేదాన్ని మేడం అయితే తనతో నెగ్గలేకపోయేదాన్ని ఎవ్రీ డే కదా అది ఏదో మధ్యలో అంటే ప్రిపేర్డ్ గా ఉండొచ్చు ఏదో చేసేయొచ్చు ఈలోపు మైండ్ లోనేమో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది ఎవ్రీ
(21:19) డే ఒక పర్సన్ తిడుతుంటే ఇంకో పర్సన్ ని ఏమైపోతాం మనం అది ఎవరు మనవాళ్ళు ఎవరో బయట వాళ్ళు అనుకోండి అది వాళ్ళ తప్పు అనుకుంటాం మనవాళ్ళు ఎవ్రీ డే వాళ్ళతో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు తిడుతున్నారు అంటే మనల్ని మనం లోపల తిట్టుకుంటాం తెలియకుండా అని అందుకని వాళ్ళు సైకలాజికల్ గా వీక్ అవ్వడం వల్ల ఫిజికల్ గా కూడా వీక్ అయిపోయి ఎదిరించలేకపోతారు అన్నమాట సో నేను ఫస్ట్ ఇది చెప్తా సో ఇక్కడి నుంచి వాళ్ళకి మెంటల్ స్ట్రెంత్ అండ్ ఇంటర్నల్ స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది అన్నమాట యు డిసర్వ్ రెస్పెక్ట్ యు డిసర్వ్ రెస్పెక్ట్ అండ్ పీస్ అండ్ ఇంకా మీకు ఏదన్నా గాని యు
(21:52) ఆర్ ఇన్ ద క్రైసిస్ ఎప్పుడైనా గాని యు డు హావ్ ద లోకల్ పోలీస్ సపోర్ట్ యు డు యు హావ్ ద నైబర్స్ సపోర్ట్ దగ్గర ఏదైతే ఉందో మీరు సపోర్ట్ తీసుకోండి డెఫినెట్లీ అండ్ మీ ఫ్యామిలీలో ఎవరికైతే చెప్పగలరు వెంటనే మీకు రియాక్షన్ వస్తుందో ఒక సిబ్లింగో లేకపోతే మై బెస్ట్ ఫ్రెండ్ వెంటనే మీరు షేర్ చేసుకోండి అండ్ దెన్ ఈ లీగల్ సపోర్ట్ తీసుకోండి అనేది వాళ్ళకి డెఫినెట్ గా ఇస్తాం ఎందుకో తెలియదు ఈరోజు మనకు చెప్పారు ఓకే స్టేబుల్ గా ఉన్నారు నైట్ ఇంకెంత పెద్దది జరిగిందో ఏం చేస్తున్నారో తెలియదు కదా దెన్ షి హాస్ టు బి హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం
(22:24) మీరు ఏ మిడ్నైట్ అయినా ఏదైనా గన అది క్రైసిస్ వచ్చింది అంటే మీరు వెంటనే పోలీస్ సపోర్ట్ తీసుకోండి లీగల్ సపోర్ట్ కానీ ఏదైనా గన తీసుకోండి అది ఏమీ లేదు పక్కనఉన్నవాళ్ళ నైబర్స్ కలుపులు కొట్టయనా వాళ్ళకి చెప్పండి అని ముందు సెక్యూర్డ్ గా సేఫ్టీగా ఉండండి దీనికి పిల్లలు ఇదంతా మించి కూడా మీరు సేఫ్టీగా ఉంటేనే కదా మీరు పిల్లల్ని చూసుకోగలరు.
(22:42) అవును సో యువర్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ అండ్ యు డిసర్వ్ రెస్పెక్ట్ అండ్ పీస్ అతను ఇట్లా అంటున్నాడు అని చెప్పి నేను ఐ యామ్ దట్ అని అనుకుంటారు ఇంకా నా జీవితం ఇంతే నేను ఇంకా రెస్పెక్ట్ ఏమ లేదు తిడుతూనే ఉంటారు కదా యు డిసర్వ్ దట్ యు హావ్ దట్ రైట్ అప్పుడు అక్కడి నుంచి ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ సూదింగ్ అనేటువంటిది కూడా డెవలప్ చేస్తాం.
(23:02) ఇప్పుడు అక్కడ వాళ్ళని ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఎవ్రీ డే వాళ్ళని కొట్టే వాళ్ళే ఉంటారు. పోనీ పేరెంట్స్ ఎవరనా ఉన్నారంటే వాళ్ళ దగ్గరలో ఉండరు ఇంకొన్ని సందర్భాల్లో వీళ్ళు అదర్ కంట్రీస్ లోకి వెళ్లి లాక్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారన్నమాట వాళ్ళకి ఎలాగ సో మనం కొన్ని కైండ్ ఆఫ్ సెల్ఫ్ సూదింగ్ టూల్స్ కానీ వాళ్ళకి థెరప్యూటిక్ గా వాళ్ళ కొంచెం రిలాక్సేషన్ అండ్ దెన్ ఇలాగ వాళ్ళక కలుగచేసి వాళ్ళలో ఇంటర్నల్ స్ట్రెంత్ అండ్ ఎంపవర్మెంట్ ఇంపార్టెంట్లీ ఎంపవర్మెంట్ ఇన్ ద థాట్ ప్రాసెస్ సో దట్ వాళ్ళు తర్వాత దాన్ని కరెక్ట్ గా అసెక్టివ్ గా తీసుకొని వచ్చి
(23:33) వాళ్ళని దారిలో పెట్టుకునే విధంగా ఈలోపు వాళ్ళు సేఫ్టీ కన్సన్స్ మెయింటైన్ చేసే విధంగా చూసుకోవటం అలాగే పిల్లల మీద ఎఫెక్ట్ పడకుండా ఉండేలాగా వాళ్ళని గైడ్ చేయడం ఎంపవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓ నైస్ నైస్ టు నో అబౌట్ ఇట్ అండి. థాంక్యూ సో మచ్ థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద
(24:05) ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(24:27) మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment