నాలుక మీద ఉంచి చప్పరిస్తే చాలు, B12 లోపం మాయం! || Dr Praveen || SumanTV
Author Name:SumanTv Doctor Talks
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTvDoctorTalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YeKQYZ_Pe84
Transcript:
(00:00) మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీరు తల్లితండ్రి అవ్వాలనే కలలను సహకారం చేయడానికి సహాయపడుతుంది. మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రవీణ్ కొప్పుల్ల గారు వారితో మాట్లాడదాం. సర్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ ఈ మధ్యకాలంలో అందరిలో సాధారణంగా అలకగా చూసేస్తున్నాం సార్ విటమిన్ డి అండ్బి12 డెఫిషియన్సీ ఎందుకు ఎక్కువగా మేల్స్ ఫీమేల్స్ లో వస్తుంది ఎందుకు ఈ సమస్యను ఎక్కువగా వింటూ ఉన్నాం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటారు సార్ ఫుడ్ అయితే అందరూ అవేర్నెస్ వచ్చింది డైట్ ప్రోటీన్ ఫైబర్ కార్బోహైడ్రేట్ క్లిక్యులేషన్ చేసుకొని మరీ తింటున్నారు
(00:30) ఎందుకు రీజన్ అంటారు సో బేసికల్లీ భారతీయులు సాధారణంగానేబి12 డి డెఫిషియన్సీ రావడానికి కొన్ని పర్టికులర్ రీసన్స్ ఉన్నాయి ఓకే ఈ విటమిన్బ బి12 డెఫిషియన్సీ గురించి ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ విటమిన్బ12 అనేది ప్రైమరీగా యన్యువల్ ప్రోటీన్ అమ్మ మనకి ఎక్కువ వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ లోనే మనకి విటమిన్బి12 అనేది దొరుకుతుంది.
(00:50) ఓకే అయితే ఈ విటమిన్బి12 మన భారతీయుల్లో ప్రైమరీగా అందరం ఎక్కువ వరకు వెజిటేరియన్స్ 90% ఓకే ఇప్పుడు గుజరాత్ స్టేట్ తీసుకోండి అసలు అక్కడ కొన్ని చోట్ల కొన్ని చోట్ల కాదు గుజరాత్ మొత్తంలో నాన్ వెజిటేరియన్ అనేది లేదు అసలు లిటరలీ ఒక 10% ఉంటుందేమో ఓకే అట్లా నార్త్ ఇండియా లోపల చాలా వరకు దీస్ ఆర్ ఆల్ వెజిటేరియన్ స్టేట్స్ సౌత్ లోనే కొంచెం మీట్ కన్సంషన్ అనేది ఎక్కువగా ఉంటుంది.
(01:13) సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఒక 10 ఇయర్స్నైన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒక స్టడీ చేసినప్పుడు దే ఫౌండ్ దట్ అరౌండ్ 85% ఆఫ్ ఇండియన్స్ విటమిన్ డి దీంట్లో విపరీతంగా డెఫిషియంట్ గా ఉన్నారని ఆ తర్వాత విటమిన్బి12 ఆల్మోస్ట్ 75% డెఫిషియన్సీ ఉంది ఓకే ఈ రెండిటిలో ఇంత డెఫిషియన్సీ రావడానికి రీజన్ మాత్రం ప్రైమరీగా విటమిన్బి12 మాత్రం ఎక్కువ వరకు వెజిటేరియన్ ఫుడ్ వల్ల మనకు డెఫిషియన్సీ ఇది కాకుండా మనం ఎక్కువ వరకు చూస్తే సిటీ ప్రాంతాల్లో మనం నాన్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నా సరే వీళ్ళ లోపల విటమిన్బి12 డెఫిషియన్సీ అనేది కనిపిస్తా ఉంది.
(01:45) అవును ఈ విటమిన్బి12 ఏంటంటే ప్రైమరీగా అది మనం తీసుకున్న తర్వాత అది మన ఆహారం లోపల నుంచి మన పేగు లోపలికి అబ్జర్బ్ అవ్వాలి. ఆ క్రియ అనేది సరిగ్గా జరగాలి అంటే అది చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. సో మనకి ఎవరికైనా సరే ఈ అసిడిటీ ప్రాబ్లం ఉంది అంటే ఈ గాస్ట్రైటిస్ పర్టిక్యులర్ గా క్రానిక్ టైప్ బి గాస్ట్రైటిస్ అంటామ అన్నమాట.
(02:10) ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉన్నవాళ్ళల్లో విటమిన్బి12 డెఫిషియన్సీ సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఫస్ట్ మన పొట్టలోకి వెళ్ళాలి పొట్ట లోపల ఒక రకమైన ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ప్రొడ్యూస్ కావాలి ఆ తర్వాత అక్కడబి12 అది కలిసి మళ్ళీ ఆ తర్వాత డెస్ట్రాయ్ అవ్వకుండా మన పేగులోకి వెళ్ళాలి అక్కడ అది అబ్జాబ్ అవ్వాలి. ఈ లాంగ్ స్టాండింగ్ గ్యాస్ట్రైటిస్ ఉన్నవాళ్లలో ప్రాబ్లం ఏంటంటే ఈ మనకి ఆ యాసిడ్ సప్రెషన్ చేస్తా ఉంటామ అన్నమాట మనం ప్రైమరీగా అంటే కొంచెం ఈ పాంటప్రో మీరు ఇప్పుడు చూస్తే పాన్ 40 కడుపులో నెప్పి వచ్చింది ఏం చేస్తారు పాన్ 40 టాబ్లెట్ వేసుకుంటారు
(02:43) పాన్ 40 పాంటోడాక్ అసలు ఇంకా మీరు చెప్పాల్సిన పనే లేదు పాంటప్రజోల్ అనేది అసలు వైడ్లీ అబ్యూస్డ్ మెడికేషన్ ఓకే సో కడుపులో నొప్పి వచ్చింది అనగానే ఫస్ట్ వేసుకునేది పాంటప్రజో టాబ్లెట్ ఈ టాబ్లెట్స్ మనకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి అనుకుంటే టాప్ ప్రాబ్లెమ్ ఈస్ విటమిన్ బి2 డెఫిషియన్సీ ఓకే ఓకే సో ఫస్ట్ మనకి ఎసిడిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళందరి లోపల విటమిన్ బి2 డెఫిషియన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో అందుకోసం అది ఒకటే కాకుండా మనం మనం తీసుకునే ఆహారంలో కూడా మనం తీసుకునేదంతా జంక్ ఫుడ్ ఓకే మనం ఫుడ్ అనేది ఇష్టం వచ్చినట్టు తీసుకుంటా ఉంటాం కానీ బ్రెడ్లు
(03:16) పిజ్జాలు ఆ తర్వాత పానీపూరీలు వీటన్నిటిలో ఎక్కడ రాదమ్మా బి2 అనేది వచ్చేది ఒక మీట్ లో నుంచే మీట్లో నుంచే అది తీసుకున్నవాళ్ళకేమో ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ సో ఎక్కడి నుంచి అబ్రాప్ అవుతది ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ వెజిటేరియన్స్ వీళ్ళకి ఎక్కడ అబ్సర్ప్షన్ అనేదే లేదన్నమాట. సో అందుకోసం విటమిన్బి12 అనేది భారతీయుల్లో విపరీతమైన డెఫిషియన్సీ అనేది కనిపిస్తా ఉంది.
(03:38) ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి డెఫిషియన్సీ ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ఎట్లా అంటే ప్రైమరీగా విటమిన్ డి అనేది మనకి ఒంట్లో మన స్కిన్ లో మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే మనం ఉదయం 9 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు మూడు ఇంటి వరకు మధ్యలో మనం ఎండలో ఉండాలన్నమాట. ఉ ఈ టైం లో ఎండలో ఎవరు ఉంటారు మనం వెళ్తే ఉదయం పూట వెళ్తాం మాక్సిమం ఎండలో లేకపోతే సాయంత్రం వెళ్తాం మిగితా టైం అంతా ఎండ్ వచ్చిందంటే మనం లోపలే ఉంటాం.
(04:01) ఫుల్ హ్యాండ్ చెట్లు వేసుకుంటాం ఇది ఒకటే కాకుండా మన ఒంట్లో మన మనందరికీ భారతీయులందరికీ మన స్కిన్ లో మెలనిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మెలనిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి సన్ లైట్ అబ్సర్ప్షన్ అనేది అది రెసిస్ట్ చేస్తది అన్నమాట. ఇప్పుడు మనకి పాశ్చాత్య దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్ తో కంపేర్ చేస్తే వారందరికీ ఏంటంటే వైట్ స్కిన్ వాళ్ళు కాసేపు ఉన్నా కూడా సరే వాళ్ళకి వెంటనే తీసేసుకుంటుంది ఎందుకంటే మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది.
(04:23) ఓకే మనకి మెలనిన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. [గురకలు] సో ఆ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విటమిన్ డి మనుఫ్యాక్చరింగ్ మన కణాల్లో చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. సో అది ఇంకో మేజర్ ప్రాబ్లం మనకి ఎండ్లో ఉండకపోవడం ఆ తర్వాత ఈ ఇదొకటి ఆ తర్వాత మనం యస్ యూజువల్ మన సోర్సెస్ ఆఫ్ వైటమిన్ డి మనం తీసుకునేది సున్నా లిట్రలీ అది సో దానివల్ల ఆటోమేటిక్ గా మనకి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఎక్కువ అయిపోయింది.
(04:49) సో అందుకే మీరు గనక చూస్తే ఆల్మోస్ట్ ప్రతి సెకండ్ పర్సన్ లోపల యు విల్ స వైటమిన్ డి వైటమిన్బ2 10 మంది లోపల కనీసం ఏడుగురికి డి అండ్బ డెఫిషియన్సీ అంటే ఒక సర్టెన్ ఏజ్ లోనే ఇవి బయట పడుతున్నాయి కదా సర్ బిఫోర్ అంతా బానే ఉంటుంది ఆ ఏజ్ లో బయట పడడానికి కారణం ఏంటి అంటే సో వీరికి ఏంటంటే అమ్మ పర్టిక్యులర్ గా విటమిన్ డి కానీ విటమిన్బ12 కానీ ఒక పర్టిక్యులర్ లెవెల్ అనేది ఉంటుంది త్రెష్ హోల్డ్ లెవెల్ ఉంటుంది.
(05:09) విటమిన్బి12 కంటే తక్కువగా వచ్చింది అంటే అప్పుడు మనకి డెఫిషియన్సీకి సింటమ్స్ కనిపిస్తాయి. విటమిన్ డి 30 కట్ఆఫ్ అన్నమాట కానీ అందరికీ చూస్తే 10ఐరెండు ఇలానే ఉంటున్నాయి వాల్యూస్ సో ఈ ఏంటంటే వీరు రకరకాల సింటమ్స్ తోటి మన దగ్గరికి వస్తారు బాడీ పెయిన్స్ అంటారు అరికాళ్ళ మంటలు అంటారు అరికాళ్ళ నొప్పులు అంటారు మసల్ పెయిన్స్ అంటారు వీక్నెస్ అంటారు చేతులంతా పట్టేసినట్టు అంటారు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ తోటి గనుక మన దగ్గరికి వచ్చేసరికి మనం వీటిని డయాగ్నోసిస్ చేసేసరికి అప్పటికే వాళ్ళకి 20 సంవత్సరాలో 30 సంవత్సరాలో 40 సంవత్సరాలో ఉంటాయి
(05:40) వాళ్ళకి అందుకు లేట్ గా బయట పడతాయి చిన్న ఏజ్ లో ఏంటంటే అంటే వారికి సింటమ్స్ అన్నీ బయటకి రావు బాడీ కి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే ఈ తట్టుకునే కెపాసిటీ అయిపోయినప్పుడు వారు మన దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు చూస్తే అవి పాతాళంలో ఉంటాయి. మనకి బి12 చాలా తక్కువ ఉంటుంది విటమిన్ డి కూడా వీరికి మేజర్ గాబ12 కి వచ్చే సింటమ్స్ అయితే వీరికి ఫస్ట్ జుట్టు అనేది విపరీతంగా ఉడిపోయే ఛాన్స్ ఉంటుంది.
(05:59) నెక్స్ట్ వీరికి అరికాళ్ళు అరిచేతులో మంటలు ఉంటాయి. తిమ్మిర్లు ఎక్కువగా వస్తా ఉంటాయి. ఆ తర్వాత ఈ మోతాదులో ఇంకా ఇంకా విపరీతంగా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఎక్కువైితే రక్తం శాతం తగ్గిపోతుంది హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది ఆ తర్వాత వీరికి తీవ్రంగా నరాల బలహీనతతో బాధపడే అవకాశాలు ఉంటాయి స్పైనల్ కార్డ్ మీద కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు విటమిన్బి12 తోటి సో విటమిన్బి12 సరిగ్గా ఉందా లేదా అని సింపుల్ టెస్ట్ ద్వారా మనకు బయటపడొచ్చు లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయ అంటే ఫస్ట్ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే
(06:29) తీసుకోవడం చాలా ఈజీ ఒక్క ఇంజెక్షన్ ఒక కోర్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఒక 10 రోజులు తీసుకున్నామ అంటే అలా అలా అలా రికవర్ అవుతాం విటమిన్ బి12 కి ఎందుకంటే మన నరాలన్నిటికీ కావాల్సింది విటమిన్బి12 అది సో కనుక్కోవడం చాలా ఈజీ ట్రీట్మెంట్ చాలా ఈజీ కూడా కానీ ఎవరు పట్టించుకోరు ఆ ఏమ ఉండదులే అని చెప్పి అది సో విటమిన్ డి కి కూడా సేమ్ ప్రాబ్లం మసల్ ఆ మసల్ పెయిన్స్ ఉంటాయి బోన్ పెయిన్స్ ఉంటాయి విపరీతమైన వీక్నెస్ ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎప్పుడు బాడీ పెయిన్స్ తోటే బాధపడతా ఉంటారు వీళ్ళు
(07:02) కానీ విటమిన్ డీ తక్కువ ఉంది అని చెప్పే ఎప్పుడు నిర్ధారించుకోరు. సో ఒక్కసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకున్నామంటే ఎంత ఉందో తెలిసిపోతుంది. అసలు టెస్ట్ కూడా చేసే పనిలేదు వాళ్ళ లైఫ్ లో విటమిన్ డి ఎప్పుడు తీసుకోలేదు అంటే 12 వారాలు విటమిన్ డి ఇచ్చి ఆ తర్వాత నెలక ఒకసారి తీసుకోమన్నాం అంటే అట్లా రికవర్ అయిపోతారు. మరి మందులే ఆధారం అంటారా సార్ జనరల్ గా మీరు చెప్పినట్టు వర్డ్స్ బట్టి అర్థమయింది బట్ కొందరికి మెడికేషన్ ఇంట్రెస్ట్ ఉండదు ఇప్పటి నుంచి చిన్నతనంలో నుంచే మెడికేషన్ కి అలవాటు పడాల అనే వారు కూడా చాలా మంది ఆలోచిస్తారు. మరి ఏం సార్
(07:26) ఏమైనా ఆప్షన్ ఉందా వైటమిన్స్ అనేవి మనం రిప్లేస్ చేయకుండా నాచురల్ విధానంలో కూడా మనం తీసుకోవచ్చమ్మ ఎంతవరకు పనిచేస్తాయి బాగానే పని చేస్తాయి మనకి ఇనిషియల్ గా ప్రాబ్లం్ వచ్చినప్పుడు మాత్రమే మనం వైటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ఓకే ఒకవేళ వాళ్ళు మీటర్స్ అయితే మాత్రం ఇట్స్ ఈజీ వాళ్ళ సోర్సెస్ ఆఫ్ వైటమిన్బ చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఒకవేళ వాళ్ళు వెజిటేరియన్ అయితే మాత్రం వాళ్ళకి మనం కచ్చితంగా వ హావ్ టు గివ్ దెమ ఆ ఇంజెక్షన్ అని ఇవ్వాలి లేకపోతే టాబ్లెట్ అన్నా లేకపోతే నోటి మీద పెట్టుకునే పొరలా ఉంటుంది స్ట్రిప్ అన్నా ఇవ్వచ్చు ఏదో రకంగా
(07:53) వాళ్ళకి అబ్సార్బ్ అయిపోతుంది కొన్ని రోజుల వరకు కొన్ని రోజుల వరకు ఇచ్చి ఆ తర్వాత అవసరం ఉంటే నెలక ఒక ఇంజెక్షన్ తీసుకోమన్నా చాలు ఓకే వాళ్ళు హెల్దీగానే ఉంటారు. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ వెజిటేరియన్స్ లోపల ఆ తర్వాత కొంతమందిలో ఏం చేసినా సరే పెర్నిషస్ ఎనీమియా అంటామ అన్నమాట అంటే విటమిన్బి12 అబ్సర్ప్షన్ అవ్వదు ఏం చేసినా అది మూత్రంలో బయటికి వెళ్ళిపోతూనే ఉంటది.
(08:11) [గురకలు] సో అలా ఉందా అని చెప్పి మనం ఒకవేళ గుర్తిస్తే వారికి మాత్రం ఇంకా తప్పదు ఆప్షన్ లేదు వారికి ఎప్పుడు మనం ఇస్తా ఉండాలి కానీ ప్రాబ్లం పెద్దగా అవ్వకముందు గుర్తుంచుకోవాలి ఎందుకంటే నరాల బలహీనత విపరీతంగా పెరిగిపోతుంది స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ విపరీతంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇలాంటివన్నీ మనం గుర్తించాలి. సో అందుకోసం విటమిన్ బి12 ని గుర్తించడం సరైన టైంలో ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా చాలా అవసరం.
(08:31) ఎస్ వీటిని తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా సార్ ఇంత చిన్నతనం నుంచి యాడ్ అవుట్ కూడా అవసరం జనరల్ ఏమి ఉండవు మనం ఓవర్ రీప్లేస్మెంట్ చేయకూడదు ఎప్పుడు ఒక టాబ్లెట్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి అనడం చాలా తప్పు ఓకే ఇప్పుడు ఓరల్ గా తీసుకునే టాబ్లెట్ కి బయో అవైలబిలిటీ కేవలం 20%ే బయోవైలబిలిటీ అంటే దాని అర్థం మనం ఒక టాబ్లెట్ లో 1000 మిగ్రాములు ఉన్నాయి 1000 మైక్రో గ్రాములు ఉంది అనుకుందాం అది 1000 మైక్రో గ్రాములు ఉన్న టాబ్లెట్ వేసుకుంటే మనకి లోపలికి చేరేది కేవలం 100 నుంచి 150 మాత్రమే అది కూడా సరిగ్గా మనకి అబ్సర్ప్షన్ ఉంటాయి అబ్సర్ప్షన్ సరిగ్గా లేకపోతే మొత్తం మనకి
(09:00) మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఓకే సో దాని వల్ల మనం దాని బదులు మనం ఇంజెక్షన్స్ ఇవ్వడం బెటర్ అన్నమాట. ఎస్ ఒకరు తీసుకుంటున్నారు కదా జస్ట్ నాది అదే ప్రాబ్లం కదా నేను ఆ మెడిసిన్ే తీసుకోవడం ఎంతవరకు అందరికీ ఒకటే మెడిసిన్ పని చేస్తుంది అనుకోవడం తప్పు. వారికి ఇంకేమనా ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటి సింటమే ఉండిఉండొచ్చు ప్రాబ్లం ఇంకోటి అయి ఉండొచ్చు.
(09:18) సో కచ్చితంగా అది ఏం ప్రాబ్లం అనేది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయకుండా విటమిన్బ లో కూడా లెవెల్స్ బట్టి మెడిసిన్ ఏమైనా మాట ఒకవేళ విటమిన్ డి లోపల మనకి లెవెల్ మరీ తక్కువగా ఉంటే వన్ ఇంజెక్షన్స్ విటమిన్బి12 లో ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉంది అబ్జర్ప్షన్ ప్రాబ్లం ఉందా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందా లేకపోతే డెఫిషియన్సీ ప్రాబ్లం ఉందా లేకపోతే పర్నిషియస్ ఎనీమియా ప్రాబ్లం ఉందా ఇట్లా రకరకాలు విటమిన్బి12 ఎందువల్ల తగ్గింది అనేది నిర్ధారించడం చాలా అవసరం అది నిర్ధారించి ఇప్పుడు డెఫిషియన్సీ ఉందనుకోండి జస్ట్ ఓరల్ గా ఇస్తే సరిపోతుంది పర్నిషస్ ఎనీమ ఉందనుకోండి ఎప్పటికీ
(09:47) తీసుకోవాలి వాడికి ఖచ్చితంగా మనం ఇంట్రామస్క్లర్ రూట్ లోనే ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే ఆ తర్వాత లేదంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంది అంటే మనం ప్రైమరీ ప్రాబ్లం ని కరెక్ట్ చేయాలి. లేదంటే అసలు వాడుబి12వే కన్సంషన్ లేదు అనుకుంటే అప్పుడు మనం ఇంకేమనా సోర్సెస్ ఫస్ట్ ఎతికి ఆ సోర్సెస్ తీసుకోమని చెప్పాలి.
(10:05) ఇట్లా [గురకలు] ఒక్కోదానికి ఒక్కో రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ ఫస్ట్ ఇదా కాదా అని ఫస్ట్ నిర్ధారించుకొని దేని వల్ల వచ్చిందని నిర్ధారించుకొని హిస్టరీ బేసిస్ మీద ఆ తర్వాత టెస్ట్ల బేసిస్ మీద మనం డయాగ్నోస్ చేసుకొని దెన్ వ కెన్ గో అట్ ఎస్ సర్ థాంక్యూ సో మచ్ సర్ మా డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసినందుకు నమస్తే సర్ థాంక్యూ
No comments:
Post a Comment