మీ బాధకు పరిష్కారం కావాలా? ముందుగా ఇది తెలుసుకోండి.. Class by Vamsi Kiran sir
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=gv8qeSj2GAs
Transcript:
(00:03) [సంగీతం] [సంగీతం] త్రివిధ తాపాలు అంటారు మొదటిది ఆదిభౌతికం రెండోది ఆధ్యాత్మిక తాపం మూడోది ఆది దైవిక తాపం మూడు రకాలుగా మీకు బాధలు వస్తాయి పేరవరం పిరమిడ్కి ఒకసారి గట్టిగా చప్పలు కొడదాం పితామహ పత్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం వశిష్ట గౌతమి వశిష్టుడు నడయాడిన ప్లేస్ ఇది అంటే ఎంతో పవిత్రమైన ప్లేస్ ఇది వశిష్టుడు వాక్కు ఎంత గొప్పదో చెప్పనా విశ్వామిత్రుడు
(00:51) వశిష్టుడు నూరుగురు కొడుకుల్ని చంపించేశాడు ఒక శక్తిని ప్రేరేపించి అతనికి ఉన్న 100 మంది కొడుకులు ఆయనకి 100 మందిని చంపించాడు అందరూ వచ్చారు ఈయన బాధపడుతున్నారు కొడుకులు సేవాలు చూసుకొని బాధపడుతున్నాడు. అయ్యా మీరు కూడా శక్తివంతులే కదా మీరు కూడా శక్తిని ప్రేరేపించి అతని మీద యుద్ధం చేయండి అతన్ని లేపేయండి అని చెప్తారు.
(01:17) చెప్తే వశిష్టుడు ఏమంటాడో తెలుసా అతను కారణం కాదు వీళ్ళ ప్రారబ్ధం వీళ్ళకి ప్రారబ్ధం ఉండడం వల్ల అతనికి అలాంటి బుద్ధి పుట్టింది అంటాడు. అంటే వీళ్ళ చావుకి ఎవరు కారణం వీళ్లే కారణం వీళ్ళకి ఈరోజు రాసి ఉంది. వీళ్ళు ఇక్కడితో ఈ జీవితాన్ని కంప్లీట్ చేసుకోవాలని వాళ్ళకి ప్రారబ్ధంలో ఉంది. అందుకని విశ్వామిత్రుడు ఆ శక్తిని ప్రేరేపించి చంపించాడు విశ్వామిత్రుడు కేవలం పాత్రదారి అంటాడండి అసలు దీన్ని మించిన వాక్కు ఉంటదా ఈ లోకంలో చప్పలు కొట్టండి అద్భుతమైన వాక్కు చంపేది ఎవడు సమిసేది ఎవడు సర్వము నీవే కదా
(02:04) అంటాడు ప్రహ్లాదుడు ఎప్పటికీ ఇది మర్చిపోకండి మన వాక్కు ఎప్పుడు కోల్పోతాం అంటే మనకు బాధ కలిగినప్పుడు కోల్పోతాం. బాధ ఎప్పుడు కలుగుతది అజ్ఞానం ఉన్నప్పుడు బాధ కలుగుతది. అజ్ఞానం అంటే ఏంటి నా వాస్తవానికి వేరే వాళ్ళు కారణం అనడం అజ్ఞానం నా వాస్తవానికి నేను కారణం అనడం జ్ఞానం. ఓకే అండి చెప్పండి నాతో పాటు నా వాస్తవానికి నేనే కారకుడినే నా వాస్తవం అంటే ఇప్పుడు ఏం జరిగిందో అది అది నా వాస్తవం నేను సృష్టించాను అది దానికి ఎవరు కారణం
(02:48) నేనే అయితే ఇప్పుడు నేను అవ్వచ్చు ఇంతకుముందు నేను అవ్వచ్చు ఇంతకుముందు నేను అవ్వచ్చు ఇప్పుడు నేను మంచివాడినే అంతకుముందు కాకపోవచ్చు కదా మూడు నిమిషాల్లో ప్రాణం పోతుంది అన్నా కూడా మర్చిపోకూడని ఒకే ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి సేతి చెప్పింది ఇది యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ నీ వాస్తవాన్ని నువ్వే సృష్టించుకుంటావు అది పరమ సత్యం అంటే మన జీవితంలో వాస్తవాలు ఎన్ని రకాలుగా వస్తాయో చెప్తా వాస్తవాలు అంటే బాధలు అన్నమాట మన జీవితంలో ఏది జరిగినా మనం మన భాష లో బాధలు అనుకుందాం కష్టాలు అనుకుందాం కాసేపు పాజిటివ్ జరిగినా ఆనందం వచ్చినా
(03:33) డబ్బు వచ్చినా డబ్బు పోయినా మంచి జరిగినా చెడు జరిగినా దానికి మూడు రకాలుగా ఉంటదని మూడు మూడు సిద్ధాంతాలు చెప్తాను మొదటిది ఆదిభౌతిక తాపము దీన్ని త్రివిధ తాపాలు అంటారు. మొదటిది ఆదిభౌతికం రెండోది ఆది ఆధ్యాత్మిక తాపం మూడోది ఆది దైవక తాపం మూడు రకాలుగా మీకు బాధలు వస్తాయి అంటే మీకున్న బాధలు మూడు రకాలుగా ఉంటాయి మూడు మార్గాల ద్వారా వస్తాయి.
(04:05) అందులో మొదటిది ఆది భౌతిక తాపం అంటే భౌతిక లోకం నుంచి వచ్చేవి సరికాని జీవనం వల్ల సరికాని మాటల వల్ల సరికాని పనుల వల్ల ఇలాగ రకరకాలుగా మనం ఉండడం వల్ల మనం జీవితంలో కష్టాలు వస్తాయి ఆశకుపోయి డబ్బులు ఎక్కడో పెడతారు అవి పోతాయి ఆ కష్టాలు వస్తాయి లేదా బాగా తినేస్తారు ఒళ్ళు బాగా వచ్చేస్తాయి మోకాళ్ళు వీరికి అయిపోతాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి నడువు నొప్పులు వస్తాయి ఇలాగా జబ్బులు వస్తాయి అంటే భౌతిక లోకంలో మనం సరిగా జీవించలేదు కాబట్టి మనకి అవన్నీ వస్తాయి ఇక్కడి వరకు అర్థమైంది కదా ఇవి ఎంతో తెలుసా అండి 80% సారీ 70% అంటే భౌతిక లోకం నుంచి మనకు వచ్చే బాధలు
(04:50) 70% అంటే సరైన జీవనం జీవిస్తే 70% మారిపోతుంది. ఇక రెండోది ఆధ్యాత్మిక బాధలు అంటే యూనివర్స్ నుంచి వచ్చేవి కర్మ సిద్ధాంతం అనుసరించి వస్తాయి అవి ఎంతో తెలుసా 20 శాతమే అంటే ఇప్పుడు అతను ఉన్నాడు అంతకుముందు నేను పక్షిని జంపుకు తిన్నానండి అందువల్ల నాకు ఈ జబ్బు వచ్చిందని చెప్పాడు అంటే ఇతను దాని బాధ యూనివర్స్ లోకి వెళ్లి అతనికి జబ్బుగా తిరిగి వస్తుంది.
(05:19) అంటే కర్మ సిద్ధాంతం ద్వారా వచ్చే బాధలో 20 శాతం భౌతిక లోకం నుంచి వచ్చే బాధలో 70 శాతం పైలోకం నుంచి వచ్చేది 20 కింది లోకం నుంచి వచ్చేది 70 కింది లోకం నుంచి వచ్చే బాధలకి బుద్ధి ఉపయోగిస్తే మారిపోతది బుద్ధి వాడాలి అంతే ఇంకేం చేయక్కర్లే బుద్ధి పై నుంచి వచ్చే జబ్బులకి జ్ఞానం ఉపయోగించాలి జ్ఞానము నాకఎందుకు ఈ జబ్బు వచ్చింది అతని అతనికి జ్ఞానం ఉపయోగించాడు నాకు ఎందుకు ఈ జబ్బు వచ్చింది ఓ నేను ఆ పక్షుల్ని చంపాను ఆ రామ చిలకలను కొట్టాను అవి ఎంత బాధపడ్డాయో కదా జ్ఞానం వచ్చింది జ్ఞానం వచ్చింది కాబట్టి కర్మ పోతుంది.
(06:00) అర్థమవుతుందా అండి అందుకని మనకి చాలా మంది పెద్దవాళ్ళు మనల్ని ఏమంటారంటే బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే అంటారు. బుద్ధి అంటే భౌతిక లోకం కష్టాలు పోతాయి జ్ఞానం వస్తే ఆత్మ లోకం నుంచి వచ్చిన కష్టాలు పోతాయి 70ప్లస్ 20 ఎంత 90 శాతం ఇంకొక 10 శాతం బాధలు ఉంటాయి క్యాన్సర్ జబ్బు వచ్చింది అది ఏ కేటగిరీలో అండి ఆది భౌతికమా ఆది దైవికమా ఆధ్యాత్మికమా ఆదిభౌతికం కాదు ఆధ్యాత్మికం విశ్వం నుంచి వచ్చింది క్యాన్సర్ జబ్బు ప్రారబ్ధం సరే షుగర్ జబ్బు వచ్చింది భౌతికమా ఆధ్యాత్మికమా
(06:44) ఆ భౌతికం అన్నోళ్ళు చేతులుఎత్తండి షుగర్ జబ్బు భౌతికం వెరీ గుడ్ కర్మ నుంచి వచ్చింది అన్నోళ్ళు చేతులుఎత్తండి కర్మ నుంచి కాదు భౌతికమే అన్ని టెన్షన్లే కదా మనకే ఎక్కడ లేని టెన్షన్లు అన్నీ మనకే ఉంటాయి వాళ్ళ ఇంటే ఏం జరుగుతుందో మనకే టెన్షన్ వీళ్ళు ఎవరు వచ్చారో మనకే టెన్షన్ వాడు ఏం చేస్తున్నాడు మనకే టెన్షన్ దాని వల్ల మీకు సర్రమని వెరిగిపోతాయి మళల ఆ ఐదు సంవత్సరాల అబ్బాయికి షుగర్ ఉంది ఇప్పుడు చెప్పండి భౌతికమా ఆధ్యాత్మికమా అబ్బా అనంతలక్షమి వాళ్ళు పండిపోయారు కరెక్ట్ ఆధ్యాత్మిక అంటే కర్మ నుంచి వచ్చింది అర్థమైందా ఈ విధంగా అంచన వేయాలి
(07:24) అంతేగన అన్నిటికీ ఒకే మందు కాదు అన్నిటికీ ధ్యానం చేస్తేనే బుద్ధి వికసించి అర్థం అవుతది ధ్యానం చెప్తే ఏదో అర్థం కాదు అందుకే ధ్యానం సర్వరోగ నివారణి అన్నారు. తర్వాత మూడో పాయింట్లోకి వెళ్దాం వీళ్ళు కొంచెం గట్టిగా చెప్పాలి చిన్న చిన్నవి చెప్తే చెప్పేస్తున్నారు సరే ఆది దైవక తాపాలు అంటే భగవంతుడు కష్టాలు పెడతాడు ఓకే భగవంతుడు కష్టం పెడతాడు తెలుసా మీకు ఫర్ ఎగజాంపుల్ ఇదిగో అనంత లక్ష్మి ఉంది అదేదో ఊర్లో పిరమిడ్ కట్టింది చక్కగా తయారు చేసింది చీపు అన్నారు ఈ తిట్టారు అవమానించారు ఛి మనం ఎందుకు ఈ జీవితం అనుకొని వచ్చేసింది మళ్ళీ ఇంకో చోటక వచ్చి కట్టింది అక్కడ
(08:08) అలాగే అంటారు మళ్ళీ ఇక్కడికి వచ్చింది పేరవారిలో ఇక్కడ అద్భుతంగా జరుగుతుంది మళ్ళీ ఏమంటాం అనొచ్చో చెప్పలేం ఆమెను తిట్టించింది ఎవరో తెలుసా మీకు దైవము పత్రి సార్ని ఒకసారి అడిగాను నేను గురువుగారు మేము అన్ని ఊర్లు వెళ్తాం చక్కగా ధ్యానం చెప్తాం ఒక జిల్లా వెళ్తాము ధ్యానం చెప్తాము ఎంతో శ్రమ పడతాము మా కుటుంబాలని కూడా పక్కన పెట్టి మేము కష్టపడతాము కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని అవమానిస్తారు ప్రజలు ఎప్పుడూ అవమానించరు ధ్యానిలో అవమానించరు ఆర్గనైజర్లో అవమానిస్తారు ఏదో మాట అంటారు మేము అక్కడ ఉండలేక వచ్చేస్తాము ఇంకో చోటకి వెళ్తాము అక్కడ కూడా అలాగే
(08:45) ఉంటది ఎందుకు ఇలా ఉంటది అని అడిగా ఆయన ఏం చెప్పాడంటే నాయనా నువ్వు వెళ్లి పని చేసావు అక్కడ నీ పని అయిపోయింది నీ పని అయిపోయినా నువ్వు అక్కడే ఉంటావ్ మనకు తెలియకుండానే ఉంటాం ఇక్కడ మనకి బాగా చూసుకుంటుంటే ఉండిపోతాం కదా మనకు తెలియకుండానే మనం మనం కనెక్ట్ అయిపోతాం మనల్ని అక్కడి నుంచి తప్పించడానికి మన వెనక ఇద్దరు మాస్టర్లు ఉంటారు మన మాస్టర్లో వెళ్లి వాళ్ళలో దూరివా మనల్ని తిట్టిస్తారు మనకి చెయ అని చెప్పేసి ఇంకో చోటకి వెళ్ళిపోయి అక్కడ చేస్తాం వాడు తిట్టకపోతే నువ్వు ఇటు వెళ్లవు కదా అది తయారవ్వదు కదా ఆయన ఏమన్నారో తెలుసా నన్ను ఒక
(09:22) జగద్గురువుకి ఒకే ఊర్లో ఏంటి పని అన్నాడండి ఆ రోజుతో నేను మారిపోయాను ఏ ఊర్లో ఉండను ఊరు వెళ్తాను చక్కగా క్లాసులు చెప్తాము వారమో 10 రోజులు అంతా చక్కగా చేస్తాము నెల రోజులు పడల మళల వెళ్తూ చెప్తాము అక్కడ మంచి డెవలప్ అయ్యాక ఇంక నేను అక్కడ ఉన్నాను ఉన్నాను అనుకో వాళ్ళు కూడా ఇలా చూస్తారు అక్కడిదాకా ఎందుకండి మీరు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారు చుట్టం చూపుకి రాక రాక వచ్చారు ఐదు రకాల ఐటమ్స్ పెడతారు మొదటి రోజు రెండో రెండో రోజు మూడు రకాలు [నవ్వు] నాలుగో రోజు రెండు రకాలు ఐదో రోజు సాంబారు ఫ్రిడ్జ్ లో అది అవునా కాదా అది అది ఇంకా ఉన్నాడు అనుకో ఫ్రిడ్జ్ లో
(10:10) సాంబార్ అర్థం చేసుకోగానే మీరు వచ్చేయాలి. అయినా ఉన్నారుఅనుకో అలాంటివాళ్ళు కూడా ఉన్నారండోయి ఒక ఊరు ఒక అల్లుడు వెళ్ళాడు అత్తగారి ఇంట్లో ఉన్నాడు 10 రోజులు 10 రకాల ఐటమ్స్ 15 రోజులు 20 రోజులు వాడికి ఫ్రిడ్జ్ లో సద్ది సాంబార్ అయినా పోవట్లే అత్తగారి ఇంట్లో హాయిగా ఉంది చక్కగా ఉంది వాడు వెళ్ళట్లేదు వాళ్ళ ఇంట్లో మామగారు ఏం చేసాడు వీడిని నేను చెప్తానుండి వీడికి పంపిస్తాను అని చెప్పేసి వాడు పొద్దున్నే స్నానం చేయడానికి వెళ్తాడు కదా బావి గట్టు దగ్గర బావి గట్టు మీద రాసాడు అత్తగారి ఇంట్లో పడి తినే అల్లుడు వెధవ అని రాశడు వీడు వెళ్లి స్నానం చేసినప్పుడు దాన్ని
(10:49) చదివాడు చదివి దాన్ని దిద్దాడు అత్తగారి ఇంట్లో పడి తిననివాడు వెదవ అని రాసాడు తినని వాడు వెదవ అని రాసాడు ఒరేయ్ వీడు ఏంట్రా పోటలేదు మధ్యాహ్నం బస్సుక అంటాడు పొద్దున బస్సుక అంటాడు మధ్యాహ్నం రాత్రి అంటాడు రాత్రి రేపు పొద్దున అంటాడు వీడు వెళ్ళట్లేదు ఏం చేయాలి వాళ్ళకి అర్థం కావట్లే వాళ్ళ ఇంట్లో ఒక మామ్మగారు ఉంది మా అమ్మగారు మామ్మగారు తెలుసా కదా ఒక 60 సంవత్సరాలు మామగారు ఆమెకి ఇంతింత పెద్ద పళ్ళు ఉంటాయి ఇలాగ ఉంటాయి బయటికి ఆమె ఏం చేసిందంటే ఆడియ సంగతి నేను చూస్తాను ఉండని కూరగాయలు ముందు వేసుకొని కూర్చుంది పొద్దున్నే అల్లుడుగారు కాపీ తాగి పేపర్
(11:24) చదువుకుంటున్నాడు. ఈమె వా టిఫిన్ చేసుకొని పేపర్ చదువుతాడు మధ్యాహ్నం భోజనం చేసుకోవాలి కదా ఈమె కూరగాయలు తీసుకొని తన పారపలతో కరక కరక కొరికి తూపు తూపు పోతుంది గిన్నెలో టమాటా కాయలు బీరకాయలు వంకాయలు అన్ని ఏంటి మామగారు ఏం చేస్తున్నారు మీరు అన్నాడు కనపడట్లేదు నాయనా వంట చేస్తున్నాను అంది కూరగాయలు తరుగుతున్నాను వంకాయ కూరకి టమాటా కూరకి అంది కూరగాయలు అలా తరుగుతారా కత్తిలు వాడరా అన్నా లేదు లేదు మా వంశాచారం పళ్ళు నాయనా [నవ్వు] ఏంటి మీరు రోజు అలాగే ఉండుతున్నారు రోజు అలాగే ఉండుతావ్ నాయనా మధ్యాహ్నం బస్సుకి అల్లుడు వెళ్ళిపోయాడు
(12:02) ఫోన్ చేయకుండా అర్థమైందా అందుకని మనం కూడా సిచువేషన్ బట్టి మారిపోవాల అది దైవిక బాధలు అన్నమాట [నవ్వు] దైవం హెచ్చరిస్తాడు నీకు ఈ సినిమా ఎక్కడ అయిపోయింది నువ్వు బయలుదేరు అంటాడు అడిదాక ఎందుకు ఇప్పుడు నేను ఈ పేరవారంలో ఉన్నాను వారం రోజులు ఉన్నాను 10 రోజులు ఉన్నాను చాలా బాగా చూసుకుంటుంది మనంత లక్ష్మి రూమ్ కి టిఫిన్ తెచ్చి ఇచ్చింది వారం తర్వాత ఆడికి వచ్చి తినండి అంటది వారం అక్కర్లేదు రెండు రోజులకి మూడో రోజుకి సార్ ఖాళీగా ఉండి ఏం చేస్తారు కొంచెం అంత చేయండి అంటది అంతే అందుకని మనం పని అయపోగానే వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే దైవం రంగంలోకి
(12:39) వస్తాడు అది దైవిక బాధలు అర్థం చే అయితే ఈ బాధల్లో దైవం పెట్టే బాధల్లో మీకు ఎదుగుదల ఉంటది కష్టం ఉండదు మీరు ఎదుగుతారు ఇంకో ఎగజాంపుల్ చెప్తాను పంచపాండవులు ఐదుగురు ఉన్నారు ఐదుగురికి కృష్ణుడు చెప్పాడు నాయనా బాగా ధ్యానం చేయండి అని చెప్పాడు వీళ్ళు వినలేదు మళల నెల తర్వాత వచ్చాడు బాగా ధ్యానం చేస్తున్నారా రాబోయే రోజులో మహాభారత సంగ్రాామం ఉంది మీరఏంది ఇలా అశ్రద్ధ చేస్తున్నారు ఎక్కడ బావా పనులు బావా ఇల్లు బావ మొన్నే అమ్మాయి బావ ఇదిగో మొన్న గుర్రాలు తేడానికి వెళ్ళాను బాబా ఏదో వంకలు చెప్పారు మీరు చెప్తారు కదా ధ్యానం చేయమంటే ఎన్ని వంకలు చెప్తారు ఆ క్లాసుకి
(13:20) రమ్మంటే ఎన్ని చెప్తారు వంకలు చెప్తా ఉన్నారు పంచపాండవలో మరలా నెల తర్వాత వచ్చాడు ఏరా బాగా సాధన చేశారా అస్త్రాలు సంపాదించారా అని అడిగాడు ఏది బాబా రాజ్య విస్తరణ కోసం వెళ్ళాను ఒకడు ఇంకోళ్ళేమో మొన్న రాజ్యం మీటింగ్ జరిగింది ఒకడు అప్పుడు కృష్ణుడు ఏం చేసాడు అరే మీకు రాజ్యం ఉంటే కదా ఈ గొడవ అంతా అని ముందు రాజ్యం పీకించేసాడు రాజ్యం పోయాక ఏం చేస్తారు వాళ్ళు పంచపాండలు అడవిలోకి వెళ్లి ఏం చేశారు వాట్సాప్ చేసుకున్నారా లేకపోతే కిట్టి పార్టీలు ఆడుకున్నారా లేకపోతే పిచ్చి పనులు చేశారా ఏం చేయలే ధ్యానమే చేశారు అంటే దైవము వాళ్ళకి ఏం బాధ పెట్టింది
(14:02) రాజ్యంలోనుంచి పంపించి సాధనా మార్గంలోకి తిప్పి వాళ్ళని వీరులుగా తయారు చేసి మళళ రాజ్యాన్ని ఇచ్చింది ఇచ్చిందా లేదా అది దైవిక బాధలు అంటే దైవం పెట్టే బాధల్లో ఎదుగుదల ఉంటది కర్మలు పెట్టే బాధల్లో అనుభవం ఉంటది ఈ రెండు తేడా మీకు అర్థం కావాలి అందుకని మీకు ఉన్న అన్ని బాధలు ఒకటే కాదు మూడు రకాలుగా వర్గీకించుకోవాలి ఇక దైవం పెట్టే బాధలో దైవం పెట్టేవి చాలా తక్కువ ఉంటాయి 10% ఉంటాయి అది కూడా ఎవరికి బాగా ఆత్మపరంగా ఎదిగిన వాళ్ళకి అందరికీ వాళ్ళఏం పెట్టరు కనుక మొదటి రెండు మీద మీరు ఫోకస్ చేయాలి ఆది భౌతిక బాధలు భౌతికంగా వచ్చే సమస్యలు [గురకలు] ఫస్ట్
(14:43) సరిచేసుకోవాలి భౌతికంగా బాధలు పోవాలంటే మీరు సరిైన జీవనం జీవించాలి బుద్ధుడు మార్గం ఫాలో అయిపోండి బుద్ధుడు అష్టాంగ మార్గం ఉంది కదా ఇందాక అతను చెప్పాడు కదా నోరు సరిగా ఉండాలని సరిగా ఉండకపోతే మీరు దెబ్బ తింటారు. సో చప్పట్లు కొడదాం త్రివిధ తాపాలకి
No comments:
Post a Comment