Tuesday, July 28, 2026

భారతీయ ఆధ్యాత్మికత ఎంత గొప్పదో తెలిస్తే SHOCK అవుతారు🌹ఫిలోసోఫీ బుక్స్ ఇది విని చదవండి🌹kanthrisa

భారతీయ ఆధ్యాత్మికత ఎంత గొప్పదో తెలిస్తే SHOCK అవుతారు🌹ఫిలోసోఫీ బుక్స్ ఇది విని చదవండి🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qfthj6ZHSAQ



Transcript:
(00:01) ఇప్పుడు ఫ్రాన్స్ కాఫ్కా లేకపోతే ఫ్రెడ్డిక్ నిషే లేకపోతే అయాన్ రాండ్ లేకపోతే జీన్ పాల్ సార్ జీన్ పాల్ సార్ ఆ లేకపోతే ఆల్డ్ వస్ హక్లీ ఓకే ఇలాంటి ఫిలాసఫర్స్ మ్ వాళ్ళు ఫిలాసఫర్స్ే సో ఫిలాసఫీ అండ్ స్పిరిచువాలిటీ కొన్ని చిన్న థిన్ లైన్ ఉంది. హమ్ బోత్ ఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ మ్ కానీ ఒక చిన్న విభజన ఎట్లా చేసుకోవచ్చు అంటే నెక్స్ట్ ఏదైన్నా మనం ఫిలాసఫీ కి సంబంధించిన బుక్స్ మన ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి.
(00:31) ఏది స్పిరిచువల్ ఏది ఫిలాసఫికల్ అని తెలుసుకోవడానికి ఒక చిన్న థిన్ లైన్ ఏదో కావాలి కదా అదర్వైస్ దాని మీద రాసి ఉండదు. ఉండదు సో దానికి నా అధ్యయనంలో తెలిసిన థిన్ లైన్ ఇది. లైఫ్ ని వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడున్న స్పిరిచువల్ సీకర్స్ కూడా ఎంక్వయరీ చేస్తున్నారు. అవును రెండు భాగాలుగా చూస్తే ఇది వెస్టన్ హ్ ఇది ఈస్టర్న్ ఓకే ఇది సమస్త విశ్వం ఉమ్ అంటే యు కెన్ కాల్ ఇట్ ఎగ్జిస్టెన్స్ ఓకే వాట్ఎవర్ సో ఇది కూడా సమస్త విశ్వమే ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఆ [గొంతు సవరించుకోవడం] ఇద్దరు ఇక్కడ వ్యక్తులు అనుకుందాం.
(01:08) మ్ వీళ్ళద్దరు లైఫ్ ని అర్థం చేసుకోవాలన్న ప్రయత్నంలో రెండు అప్రోచెస్ పట్టుకుంటున్నారు వెస్ట్ అంతా ఈ అప్రోచ్ ని పట్టుకుంటది ఏందది వీడు బయట నుంచి ఎగ్జిస్టెన్స్ ని చూసి పుస్తకాన్ని రాస్తున్నాడు. మ్ హి ఇస్ డిఫైనింగ్ లైఫ్ ఫద అతను బయట నుంచి లైఫ్ ని చూస్తున్నాడు. అదే అది ఎక్స్టర్నల్ అవుట్ లుక్ అనొచ్చు బయట నుంచి చూస్తున్నాడు ఇండియాలో లేదా ఈస్టర్న్ వరల్డ్ లో వాడు ఎగ్జిస్టెన్స్ లో భాగంగా ఉండి లైఫ్ ని చూస్తున్నాడు అంతే తేడా అందుకని రెండు వ్యాఖ్యల్లో మనకి స్పష్టమైన తేడా కనిపిస్తది.
(01:41) మ్ ఇప్పుడు వాట్ ఇస్ ఎగజస్టెన్షియలిజం ఇక్కడ ఉంది ఐ యామ్ ది ఎగ్జిస్టెన్స్ అని వీడు అంటున్నాడు ఇది ఇన్వర్డ్ అన్నారు ఇది ఒక రకంగా అవట్వర్డ్ ఆ హి ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఎగజస్టెన్స్ ఐ యామ్ నాట్ సపరేట్ ఫ్రమ్ వాట్స్ ఎవర్ ఎగ్జిస్ట్ అని వీడంటే నేను ఒక ఇంటలెక్చువల్ కాబట్టి [గొంతు సవరించుకోవడం] నేను సపరేట్ అయ్యి అక్కడి నుంచి నేను అనాలసిస్ చేసి నేను ఒక ఒక సిద్ధాంతాన్ని మీకు ఇస్తున్నాను మ్ ఇప్పుడు ఫ్రెడ్డ్రిక్ నిషే ఫిలాసఫీ అంటే అది ఎందుకు మనక ఒక మనిషిని పూర్తి పీస్ వైపు తీసుకెళ్ళేదంటే ఈ [గురకలు] సపరేషన్ అంటే డ్యూయాలిటీ అనేది మనిషిని ఎప్పటికీ
(02:16) బాధిస్తా ఉంటుంది. అట్లా ఇప్పుడు ఇక్కడ డ్యూయాలిటీ లేదు లేదు అంటే ఇక్కడ ఐ అనేది ప్రిడామినెంట్ గా రివీల్ అయితది ఇక్కడ ఐ డిజల్వ్ అయిపోతుంది. ఇక్కడ డిజల్వ్ అవుతుంది డిజల్వ్ అవుతుంది అంటే ఒక వాటర్ డ్రాప్ సముద్రాన్ని డిఫైన్ చేసి తను పుస్తకంలో సముద్రం గురించి రాస్తే ఇది పోయి సముద్రంలో కలిసిపోయింది ఇంకా చెప్పడానికి ఏమ లేదు నా దగ్గర మౌనమ్మ అనేది ఇట్లా సో ఇది ఇప్పుడు మనకి ఒక చిన్న ఫిలాసాఫికల్ బుక్స్ కి తర్వాత స్పిరిచువల్ అండర్స్టాండింగ్ తో చెప్పిన కాంటెక్స్ట్లకి ఉన్న చిన్న విభజన మ్ ఇక్కడ పర్సన్ ఉంటాడు ఇక్కడ పర్సన్ ఉండదు ఉమ్ ఇక్కడ పర్సనాలిటీ స్పీక్ స్పీక్స్
(02:58) ఇక్కడ ఎసెన్స్ స్పీక్స్ నాట్ పర్సనాలిటీ అందుకని మనం వాళ్ళని పర్సనాలిటీగా చూస్తున్నాం అది మన పర్స్పెక్టివ్ అదర్వైస్ యస్ ఏ ఎన్లైటన్డ్ పర్సన్ ఎప్పుడు తను తాను క్లేమ్ చేసుకోలేదు నేను ఇది అని ఆ నేను ఆర్డినరీనే నాకే స్పెషాలిటీస్ లేవు నాకేం మిరాకిల్స్ లేవు అని చెప్పారు. అలా చెప్తే ఆహా ఎంత గొప్ప మిరాకిల్ ఆయన ఏమి అని వాళ్ళ దాన్ని కూడా మనం మనం గ్లోరిఫై చేసుకున్నాం ఓకే సో అట్లా సో ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఎప్పుడ ఇప్పుడు నువ్వు అది నీకేం అర్థమయింది అది ఇప్పుడు ఫ్రెడ్నీషియా కావచ్చు ఫ్రాన్స్ చదవలేదు ఊరికి అతే జనరల్ గా ఎందుకని ఆ టాపిక్ మీద ఫస్ట్
(03:35) మనం నువ్వు వెత్తావు కదమ్మా ఎందుకంటే ఎన్లైటన్మెంట్ కి ఫిలాసఫర్ కి [గొంతు సవరించుకోవడం] డిఫరెన్స్ ఏంటని అడిగి ఇంకొకటి మనకి మైండ్ మైండ్ అక్కడి నుంచి సూపర్ మైండ్ అనే కాంటెక్స్ట్ వైపు వెళ్తది ఇక్కడ ఆ ఓకే వెస్టర్న్ లో ఆ ఆ తర్వాత సూప్ర సూపర్ అంటే ఇంకా రిఫైన్డ్ మైండ్ ఈవెన్ పాండిచ్చేరికి వెళ్తే అరవిందో ఆల్సో ప్రపోజడ్ దిస్ థియరీ అందుకే ఓషో రిజెక్ట్స్ అరవిందో ఓకే ఇంకా అతను ఒక టాక్ లో చెప్పాడు బివేర్ ఆఫ్ పీపుల్ లైక్ అరవింద్ అంటే మంచి మంచి వర్డ్స్ చెప్తారు కానీ నీలో ద్వైతం మిగిలిపోతుంది.
(04:15) అంటే నువ్వు ఎంత గొప్ప మైండ్ వేనా నువ్వు మైండ్ వే మైండ్వే మైండ్ లేకుండా ఉండమని ఇది చెప్తుంది. ఇక్కడ ఉన్న ఆ అంటే నో మైండ్ అంటే ఇది ఎలా ఉండొచ్చు అంటే ఒక మదర్ ఉంటే పిల్లవాడు సపరేట్ అయి ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ అని చెప్పేది ఇక్కడ అంటే హస్ సపరేటింగ్ హిమసెల్ఫ్ ఫ్రమ్ ద ఎసెన్స్ ఎగజస్టెన్స్ తన తన ఇండివిడ్యువాలిటీ తనకు ఉందని చెప్తున్నాడు.
(04:43) ఇక్కడ అసలు ఇండివిజువల్లిటీ అని చెప్తున్నారు అసలు దేర్ ఇస్ నో ఇండివిడ్ువల్ అసలు ఇండివిడ్ువల్ అనే కోర్ వర్డ్ యొక్క అర్థం ఏందంటే ఇండివిజబుల్ అని కానీ దాన్ని మనం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అది ఐలాండ్ కి సంబంధించిన స్టేట్మెంట్ కాదు ఏదైతే మూలం ఉందో లేదా ఎగ్జిస్టెన్స్ అంతా ఉందో లేదా విశ్వం ఉందో దాంట్లో నేను విభజించి లేనే లేను వేరే ఇప్పుడు దానికి సముద్రంలో ఏదితే ఎక్కడ ఏదైనా సముద్రంలో ఏదినట్టే అప్పుడు ప్రదేశంతో పనిలే ఐ యమ ఇన్ ద ఓషన్ ఇప్పుడు అట్లా కొంచెం ఆ ఐ అనేది పోతే ఐ యామ్ ద వషన్ అని [దగ్గు] తత్వమసి అంటే అదే ఇది ఇదే అది అదే నేను
(05:21) నేనే అది అట్లా భాషలో చెప్పి చెప్పి జస్ట్ చెప్పకుండా మౌనం అయిపోయాయి అంటే ఇంకా ఎక్కడో చోట నువ్వు ఆపాల్సి వస్తది ఆ ఈ క్యాటగిరీలో ఉన్నవాళ్ళ పేర్లు ఆట ఇక్కడంతా వెస్టర్న్ ఫిలాసఫర్స్ అంతా ఇక్కడ చెప్పిన పేర్లు ఉన్నాయి కదా కొంతమంది ఎస్కేపిజం ఉంది కదా కూడా దాంట్లో ఎస్కేపిజం ఉంది కదా ఎస్కేపిజం అని అనను అంటే అట్లంటే మీరు కూడా ఎస్కేప్ అయ్యారు ప్రపంచం నుంచి ంచి ఎస్కేపిజం అన్ని చోట్లు ఉంటది.
(05:44) ఇప్పుడు నువ్వు పీస్ ఉన్నావంటే పీస్ ఫుల్ గా ఉన్నావ అంటే ఖచ్చితంగా ఎస్కేప్ అయి ఉండాలి. ఇంకోటి ఎస్కేపిజం ఇస్ నాట్ ఏ రాంగ్ అది మనం ఇప్పుడు పలాయనవాదం అంటే మీరు అన్నిట్లలో ఉండి పీస్ ఉన్నారు ఎస్కేప్ ఏ నేను చాలా వాటి నుంచి ఎస్కేప్ అవుతున్నా. ఎట్లా మీరు అంటారు కదా రోజు అంటే అన్నిట్లలో సంసారం అంటే నేను క్రియేట్ చేసుకున్న సంసారం నుంచి ఎస్కేప్ గాన అవసరం లే ఇప్పుడు డబ్బు నుంచి ఎస్కేప్ అవుతున్నా లేకపోతే గుర్తింపు అనే దాని నుంచి ఏదో ఒక దాని నుంచి అయితే నేను ఎస్కేప్ అవుతున్నాను.
(06:11) ఎసెన్షియల్ నువ్వు చేయాల్సిన పని చేయకుండా వెళ్తే అది ఎస్కేపిజం అంటే నీవు చేయవలసింది చేయకుండా అది అది అది చేయను అని పారిపోతే ఎస్కేపిజం అది అవసరం లేదని తెలుసుకుంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎస్కేపిజం్ ఇప్పుడు నువ్వు టీ నుంచి ఎస్కేప్ కాలే అట్లా సో ఇది ఇప్పుడు ఇది ఒక్కటి చెప్తా ఇది చెప్పండి సో మదర్ నుంచి కొడుకు సపరేట్ అయ్యి ఐ యామ్ ఇండివిడ్ువల్ ఐ లీడ్ మై లైఫ్ వాడు సపరేట్ అవుతున్నాడు అన్నమాట ఇక్కడ ఏంది మదర్ [గురకలు] దగ్గరికి వచ్చి నేనేమి లేని ఇంకా యు టేక్ కేర్ ఆఫ్ మీ అని మదర్ లో డిజల్వ్ అయిపోతున్నారు.
(06:49) మ్ అంటే నా వంట నేను వండుకుంటా నీ వంట నేను వండుకో అన్నది ఒకటయితే నువ్వు వండి పెట్టు నేను తింటా దాన్ని ప్రశ్నించాను అనేది రెండోది అందుకే ప్రసాదం అనే కాన్సెప్ట్ వెస్ట్ లో లేదు. ఓన్లీ ఈస్ట్ లోనే ఉంది ఇప్పుడు మనం పులిహోర తిన్నప్పుడు మన మానసిక స్థితి ఇది ప్రసాదం తిన్నప్పుడు ఇక్కడ ఉంది అంటే ప్రసాదం తినే ఏ వ్యక్తి దాన్ని క్వశ్చన్ చేయడు దాని టేస్ట్ ప్రకారం తినడు తర్వాత ఇది బాగుంది బాలేదు అన్నాడు రెండోసారి అడగడు నీకు నచ్చిందా అని అడగడు అది పూర్తి పర్సనాలిటీ లేకుండా స్వీకరించబడుతుంది.
(07:24) సో ఇక్కడ లైఫ్ ని చూసే కోణం ఈ మైండ్ అనేది అసలు ప్రతిబంధకం దాని నుంచి బయట పడదామని మొత్తం అటువైపే తీసుకెళ్తుంది ఓకే సరే బయట పడతారా పడరా అన్నది వ్యక్తిగత ఛాయిస్ అది కానీ ఎవరెవరైతే రియలైజ్ అయినరో ఎవరైతే నిజంగా పీస్ నటేనన్ అయరో నేను అన్నది లేకపోతే ఉన్నది పీస్ అని వీళ్ళు డిక్లేర్ చేసేసారు. ఇది యక్సెప్ట్ చేయడం చేయపోవడం అనేది మళ్ళ మనిషి ఛాయిస్ ఏ అదంతా ఎస్కేపిజం లేకపోతే ఆడికి చాతగా అట్లా ఉన్నాడు రమణ మహర్షిని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు ఒక హాస్టల్ లో ఉన్నప్పుడు ఆ ఆయనే మహర్షయా ఆ ఆ ఇంటి నుంచి పారిపోయి సక్క చదువుకొని లేదు చదువు సాతకా అరుణాసనం వచ్చి
(08:04) ఊర్లో తిరగలేక ఎలాగన్నా మనం లాజిక్తో మన ఎలాగ డిఫైన్ చేయొచ్చు డిఫైన్ చేయొచ్చు రమణ మహర్షికి ఎట్లా ఉన్నాడు అనేది అవును కదా ఒకసారి కాంటాక్ట్ వస్తే తెలుస్తది నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే వీళ్ళు ఇటు వస్తున్నారు కానీ ఇటు నుంచి ఇటు అయితే వచ్చే రారు రారు రారు కదా అనుకుంటే వీళ్ళు గొప్ప ఫిలాసఫీ రాయగలరు రాయగలరు రాయగలరు బట్ కానీ ఒక్కటే స్టేట్మెంట్ తో ఇది నాది కాదు అని చెప్పడంతో మొత్తం పడిపోయింది పడిపోయింది ఇప్పుడు అంటే నేను రాస్తున్నా బట్ నేను ఒక మీడియం గానే రాస్తున్నా య అంటే సెల్ఫ్ ఏమి లేదు.
(08:38) అనే చెప్పడంతో అసలు ఈస్టన్ అంటే ఇండియా అంటే ఈ అవగాహన ఉన్న ఎవడైనా ఈస్టర్ ఈవెన్ ఇప్పుడు జన్ ఫిలాసఫీ జస్ట్ అంటే మనం భౌగోళికంగా చూడడానికి లేదు భౌగోళికంగా చూడనేవద్దు ఇప్పుడు నువ్వు ఇప్పుడే చెప్తావ్ విశ్వంలో భాగంగా నేను రాస్తున్నా అది అది ఇక్కడ నేను చెప్పేదఏంటి వాళ్ళు అంటే నేను వెస్టర్న్ ఫిలాసఫీ చదివినప్పుడు స్టిల్ మై మైండ్ వాస్ యక్టివ్ అది తర్కిస్తుంది అది క్వశ్చన్ చేస్తుంది.
(09:05) నేను క్వశ్చనింగ్ ఎండ్ అయింది ఇక్కడిని ఇక ఎండ్ అయింది కానీ నేను అనుకుంటున్నాను అంటే మీరు మోస్ట్లీ న్యూ జనరేషన్ కి టచ్ అవ్వడానికి కారణం ఇక్కడ నుంచి మొదలైంది మీది అయిందొచ్చు అది అందుకనే ఆ వర్డింగ్ గాని తర్వాత అప్రోచ్ గాని ఆ ఓరియంటేషన్ గాని ఆ రెగ్యులర్ గా ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్స్ అన్నీ కూడా ఎక్కువ ఇంటలెక్చువల్ బేస్డ్ గా వెళ్తా ఉన్నాం.
(09:26) హ వాళ్ళకి ఇంటలెక్చువల్ బేస్డ్ అండ్ ఓరియంటేషన్ తో వెళ్తూ ఎస్టర్న్ టీచింగ్ విస్డం ని తెలియకుండా మనం పరిచయం చేసి అటు రైట్ తీసుకురాని వా అవును అవును అవును అంటే ఇప్పుడు ఎవరైతే ఒక సోర్స్ ఉన్నాడో అతనే నేను కారణం కాదని చెప్పినప్పుడు ఆబవియస్ గా తన్ని అనుసరించే వాళ్ళందరూ దాన్ని అర్థం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది అంటే పర్సనాలిటీ డిజల్వ్ అవ్వాలని ఇక్కడ రూడిగా చెప్పిన వాళ్ళు ఉంది చెప్పినవాళ్ళ సో దానికి సాంప్రదాయ బద్ధంగానేమో నేను లేను పరమాత్మ అని చెప్పినవాళ్ళు వాళ్ళు ఉన్నారు తద్వారా నేను లేను.
(09:58) ఎంక్వైరీ చేసిన వాళ్ళు అసలు నేను అన్నదే లేదు ఉంత అంతనే ఉంది అంతలో నేను ఒక భాగమై ఉన్నాను అని వాళ్ళు చెప్పారు అందుకని ఎట్లా చూసుకున్న పర్సనాలిటీ లేదు ఇక్కడనేమో నేను ఆలోచించాను. ఉమ్ అందుకని ఇది నా అవగాహన నా మైండ్ పెట్టి నేను వర్క్ చేస్తున్నాను దీని మీద అసలు ఎలా ఐ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ యూనివర్స్ సో ఎందుకు ఇన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి.
(10:16) అసలు ఏంటి ఇదంతా కూడా ఈ భూమి ఎందుకు ఇలా తిరుగుతుంది అసలు ఈ మనిషి ఎగ్జిస్టెన్స్ ఏంటి? ఈ ఏరియాలో మేమ అప్రోచ్ చేయ ఇది ఆల్వేస్ పర్స్పెక్టివే ఆ కదా నేను ఒక చిన్న కథ చదివా ఆ బర్మాలో ఒక విపశ్యన మాస్టర్ ఉన్నాడని ఉంటే ఒక నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి మ్ రిటైర్ అయిన తర్వాత విపశన మెడిటేషన్ చేద్దామని పోయాడంట ఆస్ట్రమానికి మ్ సో అక్కడ ఆయన హాయగా పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు మాస్టర్ ఇప్పుడు ఇతను వచ్చాడు ఎందుకంటే అతను ఆల్రెడీ నోబెల్ ప్రైజ్ వచ్చింది పీస్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి ఆవియస్ కొంచెం స్పెషల్ వచ్చిన తర్వాత ఈ వ్యక్తి అడిగాడు మాస్టర్
(10:53) దేని గురించి గురించి రీసెర్చ్ చేశారు మీరు అని అడిగితే మన బాడీ లో ఒకవేళ కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ కట్ చేస్తూ పోతే ఇంత పెద్దది ఇంత అయితది ఇంతదే సగం అవుతది అట్లా అట్లా కట్ చేస్తూ కట్ చేస్తూ చివరిగా మిగిలే ఒకటి ఏమిటది మ్ [గొంతు సవరించుకోవడం] దాని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటది. మ్ అనే దాని మీద రీసెర్చ్ చేశాను అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది అని అడిగాడంట [గొంతు సవరించుకోవడం] సో దాదాపు ఒక 30 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అవునా అంటే ఎవరి బాడీని చూశారంటే అదే దేర్ ఆర్ మెనీ పీపుల్ లై అంటే మీ బాడీని చూడలేదా అంటే మీకు ఒక బాడీ ఉన్నప్పుడు మీరు వేరే
(11:28) బాడీ మీదని ఎందుకు ఆధారపడ్డారు అంటే మన బాడీని మనం ఎట్లా చూస్తామ అంటే లెట్ మీ సీ ఇన్ మై బాడీ అని ఒక హాఫ్ అన్ అవర్ సైలెన్స్ కూర్చొని ఇప్పుడు నేను అట్లా కోర్లోకి వెళ్తే దాని ప్రవర్తన ఇట్లా ఉందని అతను చెప్తే ఎక్ ఎగ్జాక్ట్లీ అతను 30 ఏళ్ళలో చెప్పిన రీసెర్చ్ కి మ్యాచ్ అయిందంట అప్పుడు అతను ఆశ్చర్యపోయాడంట నాకు 30 ఏళ్ళు ఎందుకు పడింది అంటే నువ్వు బయట ఎత్తుకులాడుతున్నావు కాబట్టి అది [నవ్వు] నువ్వు చూసుకుంటే సరిపోతది కదా అవును రెండోది నువ్వు అది ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నావు ఆ నేను నీవు ఉన్నావు కాబట్టి నీకు చెప్పాను అంతే అంతే
(11:57) అని ఇంకొక మాట కూడా చెప్పాడంట అతను ఆ నువ్వు చూసినా చూడకపోయినా అది ఎట్లా ప్రవర్తించాలో అట్లే ప్రవర్తిస్తది. అన్నాంట [నవ్వు] ఆ ఆ అంటే నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఎగ్జస్టెన్స్ ఎలా ఉండాలో అలాగే ఉంది. నువ్వు దాన్ని ప్రామాణీకరించినంత మాత్రాన అదే దాని యొక్క నేచర్స్ మారదు. అట్లా అందుకని అసలు లైఫ్ ని అంత డీప్ రూటెడ్ గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు.
(12:22) మీరు కృష్ణమూర్తి గారి జిడి కృష్ణమూర్తి గారిని ఎటు సైడ్ పెడతారు మన సైడ్ అదే 100% ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను చెప్పనా రమణ మహర్షి ఆదిశంకరాచ లేరు ఆ రమణ మహర్షి ఆదిశంకర మన జిడ్డు కృష్ణమూర్తి ఆ నెక్స్ట్ రీస ఓకే [గొంతు సవరించుకోవడం] అందరూ అంటే ఓషో ఓషో ఓషో ఆల్సో ఓషో ఆల్సో బహుశా కూడా ఎగ్జిస్టెన్స్ గురించి ఎక్కువ చెప్తున్నా ఆ తానే ఎగ్జిస్టెన్స్ అంటే ఎగ్జిస్టెన్స్ గురించి చెప్తున్నది ఎగ్జిస్టెన్స్ ఎందుకంటే నేను పార్ట్ అండ్ పార్సల్ కదా అందుకే ఇప్పుడు పంచభూతాలను అర్థం చేసుకోవాలంటే విదేశీయుడు బయట అతుకులాడతాడు. ఇది పాంచభౌతికమైన శరీరం అని
(13:07) చెప్పి ఈ శరీర ధర్మాలని అర్థం చేసుకుంటే నువ్వు విశ్వంలో ఉన్న పాంచభౌతిక ధర్మాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటావ అని క్లియర్ రామకృష్ణ పరమం ఆ ఇక్కడంతా ఇక్కడే తావో వెళ్ళ కూడా ఆ జన్ జన్ కూడా ఇక్కడికే వస్తుంది ఇటే వస్తుంది తావోయి కూడా ఇక్కడికే వస్తుంది కొంచెం సూఫీ అట అవుతుంది కానీ అట్లా ఆల్మోస్ట్ ఆ సూఫీ వస్తుంది ఇటే వస్తుంది అనుకుంటా ఆ ఇక్కడ హాయ్ ఉంటది ఇక్కడ డిబేట్ ఉంటది డిబేట్ ఇక్కడ డిబేట్ ఎండ్ అయిపోతుంది.
(13:37) ఇంకా హి ఇస్ నాట్ దేర్ టు కన్విన్స్ ఎందుకు దానికి ఒక కారణం ఉంది. ఆ వచ్చి మాట్లాడేవాడు కూడా తనలో భాగమే అని ఒక స్పృహ ఉండటం వల్ల వాడు అవర్షన్ గా ఉండడు అర్థం కాలేదా సరేలే పోంది అంతే నీకేమీ తెలియదు తెలియదని నీకు అనుకుంటే హాయిగా ఉంటే అట్లాగే అనుకో ఏమ నువ్వు బాగుంటే చాలు కృష్ణమూర్తిని ఫస్ట్ అటువైపు తీసుకోపోదాం అని చూసి మళ్ళీ ఆయన ఇటు వచ్చేసిండు కదా ఆ వచ్చేసింది 100% కృష్ణమూర్తి ఇటువైపు తోసిరు ఎట్ ద ఏజ్ ఆఫ్ 29 ఇటువైపు వచ్చేసింది [నవ్వు] ఇంకా పప్ప అది పెద్ద కథ మళల వాళ్ళ తమ్ముడు నిత్య థియసాఫికల్ సొసైటీ లెడ్ బీటర్ అన్ని బిసింట్ మేడం బ్లాబెటిస్ కి మాస్టర్
(14:14) కేకే మాస్టర్ కుమి ఆయన చేసిన సాధనలు ఇవన్నీ రావాలి. మళ్ళ అది చాలా పెద్ద కథ సో ఇది నా అబ్సర్వేషన్ అవును కానీ మీరు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ కి అంతకుముందు ఈవెన్ జియోగ్రాఫికల్ కావడం కూడా అట్లాగే మన అప్రోచస్ లో కూడా ఎంతైతే డిఫరెన్స్ ఉండేది. ఎందుకంటే మనం మేమ ఎందుకని అన్నాం వెస్ట్ అని చెప్పేసి ఈస్ట్ అని వెస్ట్ బేసికల్లీ మీరు అన్నట్టుగా ఫిలాసఫీ సైడ్ నుంచే అది అప్రోచ్ అయింది అంటే ఇట్లా ఎక్స్టర్నల్ సైడ్ నుంచి ఈస్ట్ ఎప్పుడు కూడాను ఫ్రమ్ ద బిగినింగ్ ఏన్షయంట్ వేదిక్ టైం నుంచి కూడాను ఇన్వర్డ్ గానే నడిచింది
(14:48) అవును కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క మెర్జర్ జరుగుతుంది అది ఫ్యూజన్ జరుగుతుంది ఫ్యూజన్ జరుగుతుంది అందువల్లనే మీరు వెస్టర్న్ పీపుల్ అందరూ కూడా మీరు ఇప్పుడు అందుకే ఇప్పుడు రామణ దానికి చెప్పిన భౌగోళిక భౌగోళికతతో సంబంధం లేదు లేదు ఇప్పుడు ఎవరికైతే తే ఈ అప్రోచ్ ఉందో వాడు హి ఈస్ ఫ్రమ్ ద ఈస్ట్ ఇప్పుడు ఎవడికైతే ఈ అప్రోచ్ ఉందో వాడు బక్కలింగాపల్లి ఉందో వాడు వెస్ట్ కి సంధించి చెందినవాడు అట్లా అంటే వాడి ప్రాంతానికి సంబంధం [గొంతు సవరించుకోవడం] అట్లా ఇప్పుడు అంటే ఈ విధంగా మీరు చేసిందే కదా ఉందా ఎక్కడ ఇది నా ఇప్పుడు అనాలసిస్ ఇది అంటే ఇప్పుడు
(15:19) అనాలసిస్ చేయాలి కదా మీకు ఆల్మోస్ట్ చూసిన ఫిలాసఫర్స్ అందరూ మీరు అబ్సర్వేషన్ చేస్తే అంటే మీరు ఈవెన్ భౌగోళికంగా అటు సైడ్ పుట్టిన అబ్సర్వేషన్ ఇంకోటి రెండోది అందరికీ ధమాకారా వెళ్లి అదే [నవ్వు] బికాజ్ యు ఆర్ ఆర్ హియర్ ట యు ఆర్ ట్రైింగ్ టు కన్విన్స్ సంబడీ ఇక్కడ ఎవ్వడిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వాడు సచ్చిదానందం అంటే అసలు ఎవడు లేడన్న తర్వాత కన్విన్స్ ఇవ్వండి చేస్తావ్.
(15:41) ఇది చాలా పూర్ణంగా ఉందిది. వాళ్ళ ఈస్టన్ వెస్టర్న్ వాళ్ళు విపరీతంగా సఫర్ అయినారు కదా ఘోరంగా ఫ్రెడ్డిక్ కూడా పిచ్చి లేసింది. ఇక్కడ శ్రీ కూడా పిచ్చి లేసింది. మహాకవి శ్రీ కూడా మెంటల్ ఎక్కింది ఒకసారి ఇక్కడే ఇదే అంటే నేను మార్చొచ్చు అన్న జిద్ది ఉంటది చూసినావా కుదరదు అది అంతే ఆబవియస్ గా అది నువ్వు ఎట్లా మారుస్తావ్ ఇప్పుడు మీరు ఇందాక రాదూస్ హుక్సలనా అతని పేరు ఆల్డ్ వాస్ హక్లీ హక్లే అంటా ప్రొనౌన్సిేషన్ తెలియదు ఆల్దోస్ హక్సిల అనే ఆయన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ కి ముందు మాట రాసాడు ముందు మాట రాశారు రాసిన మనిషి ఒక సందర్భంలో కృష్ణమూర్తి
(16:19) గారితో అన్నాడంట ఆయన నా ఫేము నేము అన్నీ ఇచ్చేస్తాను కనీసం మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదో అది నేను టేస్ట్ చేస్తే బాగుంటదని అంటే [నవ్వు] అతను అల్టిమేట్ గా ఇక్కడ ఒక వ్యక్ వాక్యం ఏర్పడుతది ఇప్పుడు చాలా మేకప్ వేసుకునే వ్యక్తి ఎవరి కోసం బయట వాళ్ళ కోసం వేసుకుంటున్నాడు హటాత్తుగా ఎవరు లేరనుకో వీడికి కొద్ది దిగులు వస్తది. [గురకలు] అదే ఒక సన్యాసి విభూది రాసుకుంటాడు ఇవ్వని కోసం కాదు వాడికి ఏ దిగులు లేదు తేడా ఉంది రెండిటికి అట్లా ఇంకోటి ఆల్వ సక్సెస్ చాలా చిత్రాలు చేశారు లైఫ్ లో అంటే వీళ్ళందరూ జీనియస్ లే కానీ మనం ఓన్లీ వాళ్ళ వర్క్ ని మనం
(16:55) క్వశ్చన్ చేయట్లేదు వాళ్ళ థాట్ ప్రాసెస్ ప్రపంచాన్ని మార్చే థాట్ ప్రాసెస్ లేకపోతే రకరకాల విషయాల్లో గొప్ప గొప్ప స్కాలర్స్ ని తయారు చేసింది ఆలోచింపచేసింది ఓహో ఇలా ఆలోచిస్తారా య నేను ఇంకొక మాట చెప్తాను సూపర్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొంత తెలియకుండా మన ఏషియన్ ట్రెడిషన్స్ లో అంటే కొన్ని ఇష్యూస్ లో ఆ సూపర్షియస్ ప్రాసెసెస్ లో కూడా మనం ఇరుక్కొని ఉన్నాం రిషియలిస్టిక్ అండ్ వాటిని వాటిని క్వశ్చన్ చేయడానికి ఇది కొంత ఉపయోగపడితే ఉపయోగపడుతది అంతెందుకు ఇప్పుడు పాల్పంటన్ సీక్రెట్ సర్చ్ ఇన్ ఇండియాలో భూమికలో ఒక విషయం రాస్తాడు అసలు అప్పటి
(17:29) వరకు విదేశీయులు వచ్చి భారతదేశం మీద ఏదనా పుస్తకం రాస్తే ఇక్కడున్న పాంబుర్ర ఊదేగాళ్ళు లేకపోతే ఇక్కడున్న మూఢ నమ్మకాల చూసారు అక్కడే ఆగిపోయారు యాక్చువల్లీ దాన్ని దాటుకొని నువ్వు లోపటికి వెళ్తే రియల్ స్టేజెస్ ఉన్నారు వాళ్ళకి ఏ సూపర్షన్స్ లేవు వాళ్ళు అబ్సల్యూట్ ఫ్రీడమ్ లో ఉన్నారు వాళ్ళు సమస్త మానవ జాతికి హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి ఈ దేశం ఆ దేశం అని విభజన లేదని చెప్పారు సో ఆల్వ [గురకలు] సక్సెస్ గురించి ఒక చిన్న విషయం చెప్పి ముగిద్దాం ఆ వాళ్ళ ఏరియాలో ఒక డాక్టర్ ఉన్నాడంట ఆ డాక్టర్ ఏం చెప్తాడు సూర్యుని వైపు చూస్తే ఇట్లా ఒక రకంగా చూస్తే కంటి చూపు బాగా తదని
(18:08) అతను అంత ఫేమస్ కాలే ఎందుకంటే ఎవరు నమ్ముతారు సో వాళ్ళు వాస్ సక్సలీ ఆ రోజుల్లో ఆల్మోస్ట్ ఒక లిటరీ సెలబ్రిటీ ఆయన అవును కానీ ఆయన కంటి చూపు ప్రాబ్లం ఉంది. హి కెనాట్ సీ ప్రాపర్లీ సో ఈ డాక్టర్ దగ్గరికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాడు. తీసుకొని ఒక సెవెన్ డేస్ తర్వాత వచ్చి నా కంటి చూపు అంతా మెరుగ అయిపోయింది. ఇది నిజంగా వర్కవుట్ అయితుంది అని చెప్పాడంట.
(18:33) చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారికి ఉపరిత్తున గిరాకి అసలు దేశ విదేశాల నుంచి జనాలు పోటెత్తి కోటేశ్వరుడు అయిపోయిండు లాస్ట్ కు చనిపోయేటప్పుడు చెప్పాడంట నాకు ఏ కంట చూపు బాలేదు కాని డాక్టర్ ను ఉపయోగపడుతుంది అని చెప్పాడు [నవ్వు] అంటే ఇట్లా అంటే సెల్ఫ్లెస్ గా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు జార్జ్ ఆర్వెల్ గాని అంటే వాళ్ళ ఫిలాసఫీస్ చూస్తే దే కేమ్ వెరీ క్లోస్ టు ద ఎగజస్టెన్షియల్ క్వాలిటీ ఓన్లీ త్రూ థాట్ థాట్ అండ్ ఇంటలెక్ట్ ఇంటలెక్ట్ తో వచ్చారు అంటే దే గెస్డ్ కానీ దే హావ్ నాట్ యక్సెప్టెడ్ ఇప్పుడు హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఒక జింకకి ఒక మనిషికి పెద్ద తేడా లేదు
(19:11) అంటే ఒప్పుకోలేకపోయారు అవును అంటే మనిషి కొంచెం నేను ఏమనుకుంటాను అంటే యాక్చువల్ గా నేను ఎక్కడో బుక్ లో చదివాను యాక్చువల్ గా ఫోర్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి లిటరీ లిటరీ అండర్స్టాండింగ్ సపోజ చిన్న పిల్లోడికి వన్ టూ త్రీ అని చెప్తే వాడు చదువుతాడు వాడికి వన్ టూ త్రీ అంటే ఏంటో అనవసరం వట అన్నాడు వన్ టూ త్రీ అంటాడు అది లిటరీ అండర్స్టాండింగ్ కానీ ఈ వన్ టూ త్రీ యొక్క అసలు ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ది ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ ఈ ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్ వరకు వస్తున్నారు వాళ్ళు అవును ఆ నెక్స్ట్ ఎక్స్పీరియన్షియల్ అండర్స్టాండింగ్ మాత్రం
(19:37) దానికి రాలేకపోతుంది అది ఎక్స్పీరియన్స్ అంతా మైండ్ లోనే ఉంటుంది ఉంటుంది అంతే ఇక ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ దాటింది మైండ్ కి సంబంధించే ఇప్పుడు రెన డెకార్టే ఒక 30 ఏళ్ల ఫిలాసఫికల్ లైఫ్ లో ఒక్కొక్క 10 ఏళ్లకు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చాడు ఓకే ఇప్పుడు కగిటో ఇరుగోసోమ్ అండ్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటాయి అంటే ఐ థింక్ దేర్ఫోర్ ఐ ఆ ఐ యామ్ దేర్ఫోర్ ఐ థింక్ ఇది ఎవరు చెప్పారు ఇది ఐ థింక్ రనే డెకార్టే ఆ డెకార్టే ఆ తర్వాత మళ్ళా దాన్ని ఎంక్వైరీ చేసి చేసి ఆ దస్ ద ఫండమెంటల్ ఎర్రర్ అన్నా ఐ యామ్ అండ్ ఈగో అన్నాడు అదే తర్వాత ఇంకొకసారి అన్నాడు
(20:19) ఐ థింక్ ఐ డౌట్ అంటే ఆలోచించడము తెలుసుకోవడము ప్రశ్నించడం ఒకటేనా అని డౌట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏమిటి అన్నది ఆలోచననా [గురకలు] ఎంక్వైరీనా డౌటా అండ్ దాని మధ్యన తేడాని ఆయన డెస్పర్ చేయని ట్రై చేశడు. ఆ అంటే అట్లా ఓన్లీ క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్ లోనే అంటే అవుట్ సైడ్ వరల్డ్ లో వెతుకుతూ వెతుకుతూ లైఫ్ అయిపోయింది.
(20:44) అవును కంక్లూజన్ లేదు. అది బ్రహ్మణ మహర్షి అనుకో ఎట్ ద ఏజ్ ఆఫ్ 22 నే కంక్లూజన్ అయిపోయింది. ఇంకా ముందే అనుకుంటున్నాను 12 ఏళ్ళ అనుకున్నా కూడా బ్రాహ్మణ స్వామి అంటే టైం పక్కన పెడితే ఒక్కసారి వచ్చి ఇంకా ఫ్లక్చువేషన్ ఉండదు లైఫ ఇక్కడ ఫ్లక్చువేషన్ చనిపోయే వరకు మార్పులు చేర్పులు ఉంటాయి అప్పుడు నేను చెప్పింది కాదు ఇప్పుడు కొంత రిఫైన్ అయింది ఇది రిఫైన్ అయితే ఉంటది ఇది రిఫైన్ అవ్వదు ఇది ఇదొక నేను ఏమంటున్నానుఅంటే ఇది రిఫైన్ అవ్వకపోయినా ఇక్కడ కూడా అప్రోచ్ రియలైజేషన్ రెండిటికి డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇప్పుడు మనందరం ఈస్టర్న్ మోడ్ లో
(21:18) అప్రోచ్ అవుతున్నాము బట్ నాట్ ఆల్ ద పీపుల్ లైక్ మనిషి కాబట్టి ఈస్టర్న్ అప్రోచ్ ని మనం మనకి అపీల్ అవుతుంది మనం అప్రోచ్ అవుతున్నాం. ఉ ఈస్టన్ అప్రోచ్ లో రియలైజేషన్ అవ్వడం అనేది లిటిల్ బిట్ డిఫరెన్స్ ఇప్పుడు ఇక్కడ శరణాగతి లేదు అవును ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ే ఉంది శరణాగతి అంటే నువ్వు గురువుని ఏదనా అడిగితే పదం వాడితే లోపు అసలు శరణాగతి అంటే స్లేవరీ స్లేవరీ అట్టర్ స్లేవరీ అసలు అసలు అవును ఇప్పుడు గీతకి శరణాగతి ఏదైతే వర్డ్ మనం యూస్ చేస్తామో ఆ నిజంగా గీత అర్థమైతే ఇటువైపు రావల్సిందే అంటే వేరే ఆప్షన్ సైకాలజిస్ట్లో ఏ అప్రోచ్ తీసుకుంటారు
(21:56) సైకాలజిస్ట్లకి దీనికి సంబంధం లేదు సైకాలజిస్ట్లు వాళ్ళ మైండ్ తప్ప అందరి మైండ్ల గురించి [నవ్వు] సరే ఒకవేళ అనుకుంటే బేసికల్ ఇది అది ఒక మామూలు కాదు ఒక మెడిసిన్ లో భాగం అంతే ఇప్పుడు అష్టవక్ర ఇటే కదా అష్టవక్ర 100% ఇంకా అసలు ఇంకా డిస్కషన్ే లేదు ఇక లేదు ఇంకా అంటే ఇది మామూలుగా చెప్తారు కదా ఓషోర్ ఓషో ఏం చెప్తాడంటే పతంజలి యోగ సూత్రాలు సమాధి వరకు ఎట్లా రావాలో చెప్తది అష్టవక్ర సమాధితో మొదలైతది అది వాట్ ఆఫ్టర్ సమాధి ఇస్ అష్టవక్ర ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఎట్లా అవ్వాలో చెప్తుంది ఒక శాస్త్రం కలెక్టర్ అయినవు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం పిక్తావో
(22:36) చెప్పండి అది అష్టవ అంతే ఇప్పుడు కలెక్టర్ అవ్వడం వరకు ఓకే కలెక్టర్ అయిన తర్వాత కలెక్టర్ అన్న ఈగో వస్తది అది వదిలించుకో కాద కలెక్టర్ అవ్వడం కాదు ముఖ్యం కలెక్టర్ అవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నువ్వు ఆహ్వానించ కలెక్టర్ అయిన తర్వాత కనీసం ఏదైనా చెప్పడానికన్నా ఉండదు ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే అష్టవక్రకేత ఉందో నువ్వు కాదని ఇంకా మాట్లా ఆకాశానికి ఏం చెప్పడానికి లేదు ఇంకా అంతే అంటే కదా నాకు నా పాదాలకు నేనే నమస్కారం ఇక్కడ ఎవరు లేరు అంటే ఇంకా అయిపోయింది అవును అల్టిమేట్ అది సో బాగుంది ఇవాళ డిస్కషన్ చక్కగా ఇప్పుడు ఇది పెడితే ఇవ్వడికి అర్థం కాదు
(23:13) ఇది ఒక షార్ట్ ఫిలిం లో యాక్ట్ ఇది చెప్పి నువ్వు చెప్పు నేమ్స్ చెప్పినావా మస్త మంది ఉన్నారు ఇప్పుడు ఆల్వా సక్సలేనిషే జీన్పాల్ సార్ అయాన్ రాండ్ ఇవన్నీ చెప్ప జిఈ మూరు డబ్ల్యూబి ఈట్స్ ఆ తర్వాత మార్టిన్ హైడ్ గారు ఐరన్ లాండ్ ఏదో అయన్ లాండ్ మార్టిన్ హైడ్ గారు ఆ తర్వాత ఇట్లాంటి వాళ్ళంతా అంటే వీళ్ళు బయట నుంచి చూస్తున్నారు లైఫ్ ని అంతే ప్రొఫౌండ్ గా ఉంటది ప్రఫండ్ ఉంటది కానీ డౌట్ మిగులుతది లాస్ట్ నేను ఇంకోటి ఏమనుకుంటాను తెలుసా ఈ పాల్ బ్రంటన్ ఉన్నారు కదా పాల్ బ్రంటన్ మొత్తం తిరుగుతా ఉన్నాడు ఇండియాలో సెర్చ్ చేస్తూ ఏదనా మిస్టేక్ ఈ నడిచే దేవుడు అంటారు ఆయన
(23:53) ఎవరు శంకరాచార్య కంచి పరమ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట అన్నారంట రమణ మహర్షిని కలువ అన్నాడు నాకు ప్రామిస్ చెయ అన్నారంట అంత మాట రమణ మహర్షిని కలిసి గాని వెళ్ళని ప్రామిస్ చెయ అవును సరే అని ఆయన వచ్చారు మొత్తం ఆయన చరిత్ర మారిపోయింది రమణ మహర్షికి ఇక వెస్టర్న్ ఫాలోవర్స్ అక్కడి తిరగతీసారు అక్కడి నుంచి మనం చెప్పక్కర్లేదు ఈ రోజు ఉన్నటువంటి ఇక్కడ చూసిన వెస్టన్ అందరికీ కూడాను ఇప్పుడు ఈ రెండిటికి ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇయొచ్చు అసలు పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని చాలా స్ట్రెస్ తీసుకొని చెప్తారు ఇక్కడ [నవ్వు] ఓకే ఇక్కడనేమో అరుచుకుంటూ కేకులు వేసుకుంటూ
(24:27) కూడా పీస్ ఫుల్ గా ఉంటాయి అంతే [నవ్వు] అంతే ఇక్కడనేమో నువ్వు చేసే పనుల వల్ల నీ లైఫ్ బిల్డ్ అవుతది అని చెప్తారు. ఓవరాల్ గా ఇక్కడనేమో అసలు నువ్వు చేసే పనే కాదు అసలు నువ్వు కర్తవే కాదు నువ్వు జస్ట్ రిలాక్స్ అయిపో నీకు సాధ్యమైంది నువ్వు చెయ్ ఇలాగ చేయక తప్పదు నిష్కామ కర్మ చెయి డోంట్ క్లెమ్ ఎంత అల్టిమేట్ కానీ సరిగ్గా అర్థం చేసుకోకపోతే నిష్క్రియ పరత్వం వస్తుంది ఇది అర్థం చేసుకున్నవాడు 24 అవర్స్ వర్క్ లోనే ఉండాలి.
(24:54) మరి వాళ్ళు నిష్క్రియపరత్వంలో ఉన్నారని వాళ్ళు ఎలా తెలుసు తెలిసిపోతది లేజీనెస్ వస్తుంది ఎస్కేపిజం వస్తుంది మీకు అందుకనే వివేకానంద కొటేషన్స్ అన్ని మీరు అబ్సర్వేషన్ చేస్తే ఆయన ఆ మనకు మామూలుగా మూడు గుణాలు చెబుతారు కదా రజశక తమసిక సాత్విక రజసిక గుణం నేను ఎక్కువ తోసాను ఎందుకంటే ఇండియన్స్ చాలా మంది లేజీగా తయారైపోయారు మన ఫిలాసఫీని పట్టుకొని సో ఈ టైంలో నేను మీకు అల్టిమేట్ ఇవన్నీ చెప్తే మీరు దాన్ని మళ్ళీ ఉపయోగించుకుంటారు మీరు లేజీనెస్ ని సమర్ధించుకోవడం కోసం అని చెప్పి అందుకనే ఆయన లేవండి పరిగెత్తండి ఇలా మేలుకోండి గోల్ చేరండి అని ఆయన చెప్పినవన్నీ
(25:29) ప్రతిశక్తి ఉంటాయి యక్చువల్లీ అందులోనే ఉండి ఇట్లా చెప్పాడన్నమాట ఇక్కడి నుంచి ఇందులో నుండి బేసికల్లీ మన వేదాంతా అతను కోరిదే కోరిదే కానీ అతను చెప్పిన పుస్తకాల్లో ఇది ఉంటుంది అది అంటే అంటే అప్రోచ్ కొద్దిగా గోల్ వచ్చే వరకు నువ్వు ఆగొద్దు అంటాడు అదే ఇక్కడ గోల్ లేదు బొంగే బేసికల్ యాక్చువల్ గోల్ ఏమ లేదు అది అట్లా రైట్ అందుకని చిన్న వ్యత్యాసాలు అంతే జస్ట్ మనల్ని అలర్ట్ చేయడం కోసం ఆ అట్లా ఇప్పుడు అపార్థం ఎట్లా చేసుకుంటారు అనేది ఇక్కడ ఉన్న వ్యాఖ్య ఇప్పుడు ఒక గురువు చెప్తున్నాడు నేను ఎప్పుడు ఏమి ఏమీ చేయలేదు.
(26:06) ఇది ఎక్కడో చదివిన ఒక శిష్యుడు అన్ని పనులు ఆపేసి తిని పడుకుంటున్నాడు. ఇక్కడ వాడు చెప్తున్నది ఏంది నేను కర్తను కాదు అది అని చెప్తున్నాడు. నేను చేయట్లేదంటే నేను చేయట్లేదని కాదు నా ద్వారా అనంతమైన పని జరుగుతుంది బట్ ఐ యామ్ నాట్ ద డూయర్ డూయర్ హెన్స్ ఐ యమ్ ఆల్వేస్ రిలాక్స్డ్ ఇక్కడ డూయర్ ఉంది ఇక్కడ డూయర్ లేదు అంతే అంటే చిన్న తేడా అంటే ఇది ఫైనల్ అని కాదు నేను చదివితే నాకు అట్లా తప్పండం అనిపించింది ఓహో వెస్టర్న్ ఫిలాసఫీ ఎంత చదివినా సంశయం మిగులుతది ఈస్టర్న్ అండర్స్టాండింగ్ లో డౌట్ డిసపియర్ అయిపోతది దాని అర్థం జవాబు దొరికిందని కాదు ప్రశ్న వెళ్లిపోతది
(26:41) కానీ ఇంకొకటి చెప్పనా వెస్టర్న్ ఫిలాసఫర్స్ అల్టిమేట్ అండర్స్టాండింగ్ కి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ లెవెల్లో వాళ్ళు రేషనల్ గా లాజికల్ గా డిటెక్ట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత చివరికి చచ్చినట్టు ట్రావల్స్ వస్తుంది అందుకని ఈ రోజు ఇక్కడ ఉన్న మనం చూసినటువంటి వెస్టన్స్ కారణం అదే వచ్చారు మైండ్ కి ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత లిమిటేషన్ తెలిసిపోతుంది మనకి ఇంటలెక్ట్ కెనాట్ అండర్స్టాండ్ ఆర్ రియలైజ్ వాట్ఎవర్ ఇట్ ఇస్ ఆ అండర్స్టాండింగ్ వచ్చే వరకు ఇది బాగానే ఉపయోగపడుతుంది.
(27:07) ఆ తర్వాత వెంటనే వాళ్ళు జంప్ చేయాల్సి వస్తుంది. అంతే కదా య దట్స్ ఇట్ సో అందుకని ఒక చిన్న ఐడియా కోసం అంతే అవును నేను ఒక చిన్న షార్ట్ ఫిలిం లో యాక్ట్ చేయని ఒకటి చెప్పాడు ఇది చూస్తే నాకు కూడా గుర్త వచ్చింది. అవునా రీసన్ గా నువ్వు యాక్ట్ చేస్తావా ఎందుకంటే కొంచెం ఆదిమానంలో ఉంటావ అన్నాడు. ఈ అమ్మాయి ఇదేదో బాగుంది [నవ్వు] ఇది అప్రిసియేషన్ లేదు అదే అదే అంటే జస్ట్ నువ్వు ఆకులు కట్టుకుంటే చాలు మేకప్ కూడా [నవ్వు] అన్నట్టుగా చెప్పాడు.
(27:31) సరే కథ ఏందంటే ఇంకో ఆదిమానవుడు ఉంటాడు ఆ తర్వాత ఒక ఒక ఐదారు వేల ఏ సంవత్సరాల తర్వాత ఒకటే సీన్ ఉంటది మీది ఒక సైంటిస్టులఅందరికీ ఒక బండ మీద ఇట్లా పిచ్చి గీతలు దొరుకుతాయి. మ్ అది కార్బన్ డేటింగ్ చేస్తే ఒక 5000 ఏళ్ల క్రితం ఏదో రాసిఉంది అని ఇప్పుడు అది ఏమైంటది ఏం రాసిరని ఆ ఆ త్రిభుజాలు ఆ కోడింగ్ అర్థం పడతలేని భాషని ఎంక్వైరీ చేస్తా ఉంటారు.
(28:02) అట్ల ఒక ఐదు 10 నిమిషాలు డిబేట్స్ జరుగుతాయి. నో ఐ యమ్ రైట్ అంటే ఐ యమ్ రైట్ అని అప్పుడు స్క్రీన్ మీద ఒక టెక్స్ట్ వస్తుంది. దిస్ ఇస్ వాట్ రియల్లీ హాపెన్డ్ మ్ మళ్లప000 ఏళ్ల క్రితం వెళ్తే ఇప్పుడు ఈ ఆదిమానవుడు ఆదిమానవుడు ఏదో చెట్టుకున్న కాయ తిని పిచ్చి లేసి వాళ్ళకి తోచింది చెక్కుతారు అన్నమాట అంతే అట్లా అంతే [నవ్వు] ఓకే ఓకే అట్లా అంటే ఎవడో రాసిన ప్రతి దాంట్లో అర్థం ఉంటుందని కాదు అని ఏదో చెప్పాలనుకున్నాడు ఎంతక అయిందా లేదా అది అవులే అవలే అంటే ఇంకో ఆదిమన దొరకలేదండి దొరకలే ఏదో చెప్తున్నావ్ రామ ఇది రార్జీవి ఎక్కువ చదువు కదా సి వెస్టర్న్ ఫిలాసఫీ మైండ్ లో ఉన్న ప్రతి
(28:41) ఒక్కరికి నచ్చుతది అంటే ఆర్జివ్ ఇక్కడనే ఉన్నాడు ఆర్జివ ఇటు ఉంటాడు వెస్ట్ లో ఉంటాడు ఎందుకంటే హి ఇస్ ఆల్ సారీ ఆ వెస్ట్ లోనే ఉంటాడు కానీ కొన్నిసార్లు నాకు అనిపిస్తది అనిపిస్తది హి మే బి ఎన్ఆక్టింగ్ లైక్ దిస్ అంటే అది అంటే ఒక చిన్న ఒక పోస్టర్ పెట్టుకొని అచ్చా బేసికల్ గా ఏమేమి పట్టనట్టు ఉంటే అనిపిస్తది నాకు ఒకసారి అచ్చా ఓన్లీ ఏదో సరిదాగి ఒక ఆట ఆడుకుంటాడు అంతే అటెన్షన్ అట్లా అదర్వైస్మ అంటే అలా కూడా చెప్పొచ్చు లేదా ఆయనకి ఇంటలెక్ట్ గా ఇంకా కన్విన్స్ అవ్వల పూర్తిగా మన ట్రెడిషన్ అంటే మన ఈస్టర్న్ విస్డమ్ ని ఆ అప్రోచ్ అవ్వడానికి గాని దాన్ని
(29:20) ఎక్స్పీరియన్స్ చేయడానికి గాని స్టిల్ హి ఇస్ నాట్ దట్ మచ్ మెచూర్డ్ ఏమో అంటే ఈ యాంగిల్ లో చూస్తే అంటే ఆ రేషనాలిటీ ఆ ఇంటెలెక్చ అని ఒక కథ చెప్పాడు ఒక పెళ్లికి వెళ్తే ఒకాయన ఎప్పుడో లవ్ మ్యారేజెస్ చేసుకొని పోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు అతన్ని డిస్కార్డ్ చేసేసినయి. ఇప్పుడు ఏదో ఒక పెళ్లి అయితుంటే వాళ్ళు వచ్చారు. అతను వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ తో చెప్తున్నాడు.
(29:42) నేను వచ్చిన నాతో ఎవరు మాట్లాడరండి. నన్ను భోజనానికి కూడా పిలవరు. నాకు ఇష్టం కాబట్టి వచ్చాను. కానీ ఎక్కడో బాధ ఉంటది ఓకే అచ్చ అని చెప్తే అవునా ఇప్పుడు ఏం కావాలో వాళ్ళు వచ్చి జస్ట్ నిన్ను గుర్తిస్తే చాలు అంతే కదా అంతకంటే ఏమి లేదు. మరి ఎట్లా గుర్తిస్తారు ఏమి ఓ నువ్వు ఏం చేస్తా అన్ని చేశాను. అంతే ఫోన్లు చేశాను ఉత్తరాలు రాశను పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చాను ఏమ ఇచ్చినా అసలు కేర్ చేయరు ఆ సరే నువ్వు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తావా మ్ అంటే ఎందుకు తీసుకెళ్తావ్ అంటే నువ్వు ఒక్కటే ఎవ్వరిని ఆ ఎవ్వరిని అడగకుండా నువ్వు నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళ అని చెప్పి ఇతను కెవ్వన కేక్ వేసి
(30:17) పడిపోయాడుంట అతను ఎక్కడో దూరం నుంచి వచ్చి అందరిని పక్కకు జరుగు అని చెప్పి ఇతన్ని మోసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లి మళ్ళ ఒక గంట గంట తర్వాత తర్వాత వచ్చిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేశారు అచ్చా అంటే ఐడెంటిటీ కోసం నువ్వు ప్రయత్నించు అని వెస్ట్ చెప్తుంది. సమహౌ యు షుడ్ గెట్ ఐడెంటిఫైడ్ అసలు ఐడెంటిటీనే వద్దు అని ఈ చెప్తుంది.
(30:40) అందుకని ఇది చాలా కష్టం అర్థం కావడం ఇది అపీలింగ్ ఉంటది. ఆ ఫీలింగ్ అర్థమైంది అవును అర్థమైనా ఐడెంటిటీ వస్తుంది నువ్వు అర్థం కావడం అంటే థియరిటికల్ గా తెలుసు కానీ ఐడెంటిఫై అవుతూనే ఉంటది బ్రెయిన్ అట్లా ఇప్పుడు పక్కవాడిని పట్టించుకోవద్దు అనేది వర్బల్ గా తెలుసు తెలుసు కానీ అంతలోనే వెళ్తుంది సిచువేషన్ తెలుసు ఇప్పుడు మీరు నిన్న చెప్పారు మూడు సూత్రాలు ఏవి అజ్ఞానికి ఉండే లక్షణాలు ఎదురు చూడకూడదు పరచింతన ఉండదు మీరు చేసిన పని ఏంటంటే మేమందరం అజ్ఞాలని ప్రూవ్ చేసేసారు అంటే జోక్గా చెప్తున్నా అంటే [నవ్వు] ఎవరి కాలు చెక్ చేసుకుంటే ఎవరు చెక్ చేసుకున్నా అదే కనిపించేలాగా
(31:14) ఉంది అట్లాగా అంటే అర్థం చేసుకోవడం అంటే ఇప్పుడు అది చెప్పింది అప్లై చేసి రియలైజేషన్ అయ పుస్తకాల్లో ఉన్నది కాదు అదే అంతే కానీ కొన్నిసార్లు పప్పలో ఉంటూ కూడా చెప్తారు గొప్ప ఇది అవసరం కమ్యూనికేట్ చేయాలి య లేకపోతే ఆ మూడు అని రూడిగా ఎవరు చెప్తారు అవును అట్లా అనుకుంటుందా అనిపిస్తుంది అట్లా అనిపించడం కాదు అంతే అంతు అవును ఎగజక్ట్లీ ఎందుకంటే నేను ఏ జ్ఞాని లైఫ్ లో చూస్తే ఈ మూడు లేవు అదే మీరు బాగా డిటెక్ట్ [నవ్వు] స్వపర భేదాలు లేవు పరచింతన లేదు తర్వాత మరి దేని కోసం ఎదురు చూడలేదు అట్లా ఏది ఉందో అది బాగానే ఉంది అదే బాగుందంటే బాలేద లేని దాని కోసం ట్రై
(31:52) చేయొద్దుఅని కాదు ఫస్ట్ అయితే ఉన్నదయితే బాగుంది కదా అక్కడి నుంచి ఒక డోర్ ఓపెన్ అయి నువ్వు ఏదో చెప్తున్నావ్ రామ

No comments:

Post a Comment