The Dark Side of Passion — Alan Watts || @PhiloVi || #subscribe #share #like #suport #viral #yt
Author Name:PhiloVi
Youtube Channel Url:https://www.youtube.com/@PhiloVi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UtIiIONsa9I
Transcript:
(00:07) అలన్ వాట్స్ ఒక గొప్ప సూత్రం చెప్పాడు. దాని పేరు బ్యాక్ వర్డ్స్ లా మీరు ఎంత గట్టిగా ఏదైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తే అంత వేగంగా అది మీ చేతుల నుంచి జారిపోతుంది. సంతోషం కోసం ఎంత వెంబడిస్తే సంతోషం అంత దూరం అవుతుంది. ఇప్పుడే నిద్రపోవాలి అని బలవంతం చేస్తే నిద్ర మరింత పారిపోతుంది. ప్రేమను బలవంతంగా పొందాలని ప్రయత్నిస్తే ఆ ప్రేమలోని జీవం నెమ్మదిగా చనిపోతుంది.
(00:32) ఫ్యాషన్ కూడా ఇదే నియమాన్ని అనుసరిస్తుంది. ఒక ఫ్యాషన్ ని బలవంతంగా వెంటాడితే అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 10 మైళల దూరంలో ఒక లక్ష్యం ఉందని అనుకున్నాడు నడవడం మొదలు పెట్టాడు. 10 మైళ పూర్తఅయ్యేసరికి ఇంకో 10 మైళలు కనిపించాయి మళ్ళీ నడిచాడు మళ్ళీ 10 మైళలు పెరిగాయి ఇది ఎప్పటికీ ఆగలేదు జీవితంంతా అయిపోయింది కానీ లక్ష్యం చేరుకోలేదు.
(00:55) ఎలన్ వాట్స్ చెప్పింది ఇదే ప్ాషన్ అనేది ఒక ఉచ్చు లాంటిది. మీరు దాంట్లో దూరినంతా మీ చుట్టూ అది బిగుసుకుపోతుంది. ఎందుకంటే కొన్ని విషయాలు బలవంతంగా పట్టుకుంటే రావు. వదిలిపెట్టినప్పుడే మీ జీవితం నిజంగా బాగుపడుతుంది. అందుకే అలెన్ వాట్స్ ఒక విషయాన్ని గుర్తు చేస్తాడు. ఏదైనా ఒక విషయాన్ని జీవితమంతా బలవంతంగా పట్టుకొని వేలాడకండి.
(01:17) మన జీవితానికి కూడా ఒక సమతుల్యత అవసరం. మీ ఫ్యాషన్ కోసం కొన్ని సంవత్సరాలు పూర్తిగా ప్రయత్నించండి. కానీ ఒక దశ తర్వాత అది మీ జీవితాన్నే మింగేస్తుంటే ఆగి ఆలోచించండి. అది ఓటమి కాదు. అది పరిస్థితిని అర్థం చేసుకుని తీసుకున్న తెలివైన నిర్ణయం. ఎందుకంటే జీవితం ఒక్క పాషన్ కోసమే కాదు కుటుంబం ఉంది బాధ్యతలు ఉన్నాయి మనశశాంతి కూడా అవసరం అవసరమైతే ఒక ఉద్యోగం చేయండి లేదా ఒక వ్యాపారం ప్రారంభించండి ఎందుకంటే బతకడానికి డబ్బు కూడా అవసరమే ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
(01:49) ప్ాషన్ అవసరం లేదని అలన్ వాట్స్ చెప్పలేదు. ప్ాషన్ కు బానిస కావద్దని చెప్పాడు. మీరు నడిచే ప్రతి 10 మైళ్లకు లక్ష్యం మరో 10 మైళ దూరం వెళ్తుంటే ఒక్కసారి ఆగి ఆలోచించండి. వెనక్కి తిరిగి చూడండి. మీరు ఎంత దూరం ప్రయాణించారో గుర్తు చేసుకోండి. జీవితం ఒక రేసు కాదు అది అనుభవించాల్సిన ప్రయాణం మీ కలలకు సమయం ఇవ్వండి. కానీ ఒక దశ తర్వాత కూడా ఫలితం కనిపించకపోతే వేరే దారిని ఎంచుకోవడానికి భయపడకండి.
(02:17) అది ఓటమి కాదు జీవితాన్ని అర్థం చేసుకున్న తెలివి వర్తమానాన్ని మాత్రం కోల్పోవద్దు. ఎందుకంటే మీరు జీవించేది రేపు కాదు నిన్న కూడా కాదు మీరు నిజంగా జీవించేది ఈ క్షణంలోనే
No comments:
Post a Comment