1 కప్పు = 10 విటమిన్ బి 12 టాబ్లెట్స్ తో సమానం! | Vitamin B12 Diet | Curd | Dr. Vikrant Singh Thakur
Author Name:iDream Super Doctor
Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSuperDoctor
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qYiVEK1RXwM
Transcript:
(00:00) సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను వలీ ప్రస్తుతం నేను కరీంనగర్ లో ఉన్నా కరీంనగర్ లో వైరల్ డాక్టర్ మీ అందరికీ గుర్తున్నారుగా ఆయన పేషెంట్స్ ని ఎడ్యుకేట్ చేసే సమయంలో మీరు గానుగు నూనె వాడండి రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పి ఆయన ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుంటారు.
(00:31) ఎందుకంటే ప్రతి పేషెంట్ కూడా తన కుటుంబ సభ్యుడిగా భావించి ఆయన కన్నీళ్లు పెట్టుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా సమాజంలో అసలు ఇలాంటి వ్యక్తులు కదా ఉండాల్సింది. పేషెంట్లని తమ కుటుంబ సభ్యులుగా భావించే ఇలాంటి డాక్టర్ కదా కావాల్సింది అని ప్రతి ఒక్కరు కూడా ఆ డాక్టర్ ని తమ కుటుంబ సభ్యుడిగా భావించినటువంటి పరిస్థితి ఉంది.
(00:55) ఆయన పేరు విక్రాంత్ సింగ్ ఠాకూర్ ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో నేను ఉన్నాను టైం న్యూరో కేర్ ఆయన హాస్పిటల్ పేరు అక్కడే ఉన్నాను ఒకసారి మీరు నా వెనకాల చూడండి పేషెంట్స్ అందరూ కూడా ఉదయాన్నే 10 గంటలకే మొత్తం హాస్పిటల్ నిండిపోయింది అంటే ఈ వీడియో చూసిన తర్వాత పేషెంట్ల తాకిడి ఇక్కడ బాగా పెరిగినట్టుగా నాకు అనిపిస్తుంది.
(01:17) ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్టర్ కి చూపిస్తే మా జబ్బు త్వరగా నయం అవుతుంది అనే ఒక భరోసాతో ఒక నమ్మకంతో ఒక ధీమతో ఈ పేషెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. సో విపరీతంగా ఇంకా ఇక్కడ కరీంనగర్ నుంచే కాదు ఇక్కడ లోకల్‌గా కాదు తెలంగాణ నలుమూలల నుంచి పేషంట్స్ అందరూ కూడా ఈ డాక్టర్ ని ఒక్కసారైనా కలవాలి. దీర్ఘకాలంగా నాకు వ్యాధులు ఉన్నాయి. ఆ వ్యాధి ఏ డాక్టర్ అయితేనే నయం చేస్తాడు అన్న ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తున్నట్టుగా పరిస్థితి ఉంది.
(01:42) డాక్టర్ గారు లోపల ఉన్నారు. ఈ పేషెంట్ తో మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు వాళ్ళ సమస్య ఏంటి ఇక్కడికే ఎందుకు వచ్చారు ఇవన్నీ కూడా వీళ్ళతో మనం తర్వాత మాట్లాడదాం. ఒక్కసారి డాక్టర్ గారితో కలిసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే సార్ డాక్టర్ గారు బాగున్నారా? ఫైన్ ఫైన్ యా నిజంగా మీ వీడియో చూసి చాలా మంది వస్తున్నారు సార్ పేషెంట్ లో మీ వీడియో రాకముందు పేషెంట్స్ ఎంత మంది ఉన్నారో నాకు తెలియదు కానీ వీడియో తర్వాత వీడియో చూసి వస్తున్నాం వీడియో చూసి వస్తున్నాం అని చెప్పి చాలా మంది పేషెంట్ చెప్తున్నారు.
(02:14) సో ఎలా అనిపిస్తుంది సర్ మీకు నాకు సార్ యాక్చువల్లీ పేషెంట్స్ రావాలని వీడియోస్ చేయలేదు సార్. నాకు తెలిసింది పది మందికి మంచి జరుగుతాయి అనే ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా పేషెంట్స్ నేను చెప్పినవన్నీ పాటిస్తే వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం పడద్దు అనేది నా ఉద్దేశం. సో నేను చెప్పడానికి ఉద్దేశం మెయిన్ రీజన్ ఏందంటే వాళ్ళ మీకు నా అవసరం పడొద్దు.
(02:39) నా అవసరం కాదు కదా ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా ఏ డాక్టర్ కూడా అవసరం పడొద్దు. అది నా ఉద్దేశం. సో నేను చెప్పేవన్నీ ఆ ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది కానీ చూస్తున్నాను అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి పేషెంట్స్ కి ఇప్పుడు నేను నేనేం చేస్తా సర్ నేను పేషెంట్ ని సొంత కుటుంబం లా చూసుకుంటా. ఉమ్ అవసరం ఉంటేనే టెస్ట్‌లు రాస్తా అవి డిస్కౌంట్ చేస్తా ఇక్కడ బయట చేసినవి కూడా నేను ఇక్కడి నుంచి ఏం ఆశించను వాళ్ళకి డిస్కౌంట్ చేసి పంపిస్తా ఓకే బెడ్ చార్జెస్ ఏమైనా అడ్మిట్ అయితే వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటా అంతేగాని ఇంత అని చెప్పి ఫిక్స్డ్ రేట్
(03:13) గాని డిమాండ్ గాని నా పాత పేషెంట్స్ కి తెలుసు ఎవరైతే అడ్మిట్ అయిపోయారో హమ్ నేను ఎప్పుడు కూడా డబ్బుకి ఆశించి చేసేది లేదు ఇప్పటికి కూడా నాకు ఇంతమంది పేషెంట్స్ వస్తారని నేను ఆశించి ఏమి చేయట్లేదు ఇది నా పని ఇది నా కర్త కర్తవ్యం కాబట్టి కర్తవ్యం లాగానే చేస్తున్నాం. ఓకే సార్ వైరల్ అయినటువంటి ఆ వీడియోలో మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు.
(03:35) అంటే ఆ కన్నీళ్లు పెట్టుకునేంత బాధ ఎందుకు కలిగింది మీకు? యాక్చువల్లీ ఇప్పుడు కూడా బాధనే ఉంది సార్. ఇప్పుడు అంతమంది అక్కడ బాధ పడుతుంటే ఆ రేకుల కింద ఇబ్బంది పడుతుంటే అది నాకు బాధనే. ఉమ్ ఇది ఎవరో సంతోషిస్తారు గాని నాకైతే సంతోషం ఎటువంటి సంతోషం లేదు. నాకు బాధ తప్ప వేరే ఏం లేదు ఎందుకంటే అవసరం పడదు సార్. ఇప్పుడు ఇంతమంది ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవంటే మనం కొన్ని మార్పులు తెచ్చుకున్న సరే సరిపోతుంది.
(04:00) మ్ ఆ రోజు ఏమైందంటే నేను ఆల్రెడీ అప్పటికి ముందే నేను చెప్తుంటా అందరికీ పేషెంట్స్ కి ఇట్లా రిఫైన్డ్ వాడకండి ఇవి చేయాలని ఆ రోజు నేను అడిగితే అందరూ రిఫైన్డ్ కి చేతులు లేపడం జరిగింది. అవును దాని ముందు అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. ఊ అబ్బాయి చేతిలో ఫోన్ ఇచ్చింది. ఆ అబ్బాయి వీడియో తీస్తుండు.
(04:23) ఓకే నాకు అది నేను తట్టుకోలేకపోయినా సో ఇట్లాంటివి జరిగితే అంటే సరి ఇప్పుడు మనం మన ఉద్దేశం ఏదైతే ఉందో అది నెరవేరకపోతే ఎందుకు ఏం లాభం సార్ ఇప్పుడు కూడా బాధ అవుతుంది నాకు ఎందుకంటే ఇప్పుడు నేను చిన్న డాక్టర్ ని నా దగ్గర పెద్ద ఫెసిలిటీస్ లేవు అంటే ఇంత క్రౌడ్ ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నేనేం చేయగలను నేను బటర్ మిల్క్ తెప్పియగలను.
(04:45) రెండు మూడు కూలర్లు పెట్టగలను అంతకంటే నేను ఏం చేస్తాను అదే బాధ ఓకే అంటే మెయిన్ రిఫైన్డ్ ఆయిల్ వాడటం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి అని చెప్పి మీ దృష్టికి వచ్చిందా మీరు వస్తున్న పేషెంట్స్ కొన్ని ఇన్ఫ్లమేటరీ ఉంటాయి సార్ లాంగ్ టర్మ్ గా రిఫైన్డ్ ఆయిల్స్ వాడటం మంచిది కాదు అంటే అది మీరు రిఫైన్డ్ ఆయిల్ అనేది ఎలా తయారవుతది దాని తయారీ గురించి ఎవరైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరి దగ్గర వాళ్ళు ఒకసారి చెక్ చేస్తే దానిలో ఉంటది సో కెమికల్స్ అవన్నీ వాడడం జరుగుతది సో అది లాంగ్ రన్ లో మంచిది కాదు మనం ఏందంటే తక్కువ ధరలో వస్తది చౌక ధరలో వస్తది
(05:18) కాబట్టి అందరూ అదే వాడతారు. అది బాగా డేంజరస్ ఓకే దానివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. సార్ ఎలాంటి రోగాలు వస్తాయి సర్? అన్ని సార్ ఇన్ఫ్లమేటరీ డిసీసెస్ మన బాడీలో మెయిన్ వచ్చే రోగాలకు కారణం ఇన్ఫ్లమేషన్. బ్రెయిన్ స్ట్రోక్ కానియ్యండి, హార్ట్ స్ట్రోక్ కానియ్యండి, కీళ్ల నొప్పులు కానియ్యండి, రకరకాల అవన్నీ ఆయిల్ వల్లే. మోస్ట్లీ ఆయిల్ ఆయిల్ వల్లనే అని అనను.
(05:38) ఒకదాన్ని అనను. కానీ మన జీవన విధానం సర్ ఇప్పుడు నేను రిఫైన్డ్ ఆయిల్ ఒకదాన్ని నేను దూషించాను. నా దృష్టిలో మన జీవన విధానం ఏదైతే ఉందో అది కరెక్ట్ లేదు. సరిగా మనం బతకట్లేదు. పాతకాలంలో ఎట్లా ఉండే సార్ మనం ఏం తినేది ఇప్పుడంతా మోడర్నైజ్ అయ్యేసరికి మనం ఫారెన్ నుంచి తెచ్చుకున్న అలవాట్లే ఇవన్నీ పిజ్జాలు బర్గర్లు తింటున్నాం.
(05:59) మన గారెలు సకినాలు ఎక్కడో పోయినాయి. మనం ఇంట్లో వండుకునేది ఇప్పుడు అప్పుడు ఇప్పుడన్నీ స్విగ్గి జొమాటోలు ఉన్నాయి. అవును అన్నిటికీ ఆర్డర్ పిండి వంటలు కూడా బయట నుంచి కొనుకుంటాం. పిండి వంటలు కూడా బయట నుంచి అసలు ఇప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు చేసిన వంటలు ఉన్నాయి సార్ అవి కూడా బయట నుంచి ఆర్డర్ చేస్తాం. ఎప్పుడో మనం పండగలప్పుడు ఇంట్లోనే అమ్మమ్మలు వీళ్ళందరూ చేసేవాళ్ళు కానీ అట్లా చేసే పరిస్థితి ప్రెసెంట్ అన్ని స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఒక్కరికనా చూడండి సార్ ఇప్పుడు పొట్ట ఎంత మందికి ఉంచండి మీరు నా పట్టే చూస్తున్నారు.
(06:32) చెప్తున్నాను సార్ అంటే నేను ఇప్పుడు నేను చెప్పేం లాభం సార్ ఇప్పుడు అందరికీ పొట్టలు ఉంటే ఏం లాభం? మన అవసరం కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. ఉమ్ మనం చేసేది కూర్చొని చేసే పని పెద్ద కష్టపడి చేసే పని ఏం లేదు. అయినా ఇంతింత అన్నం తింటున్నాం. రెండు మూడు సార్లు అన్నం తింటున్నాం, టిఫిన్ తింటున్నాం మధ్యలో 10 సార్లు చాయలు తాగుతున్నాం.
(06:52) చెక్కరేసి అవును బయట ఏమైతుంది సార్ మనం ఎక్కడ పోతున్నాం? హమ్ ఇప్పుడు డయాబెటిక్ సెంటర్ సర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా ఓకే బీపి కూడా హార్ట్ స్ట్రోక్స్ బ్రెయిన్ స్ట్రోక్స్ కి అన్నిటికీ క్యాపిటల్ ఇండియా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న షుగర్ పేషెంట్స్ లో అందరూ ఇండియాలో మాక్సిమం మంది ఉన్నారు. ఎందుకున్నారు సార్ ఈ అలవాట్ల వల్లే సింపుల్ బేసిక్ అది పెద్ద సైన్స్ కాదు.
(07:18) దానికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతది. సో ఇది 10 మందికి తెలియాల 10 మందికి తెలిస్తే హార్ట్ ఎటాక్ వచ్చింది స్టెంట్ వేసినాము ఆ లేదంటే ఏదో రోగం వచ్చింది దానికి మందులు వాడినాము పక్షవాతం వచ్చిన దానికి త్రాంబులైసిస్ చేసుకున్నాం ఎందుకు సార్ ఫస్ట్ రోగం ఎందుకు తెచ్చుకోవాలా బిపి షుగర్ కి గోలీలు వాడుతున్నాము దాని మీద కూడా నేను మాట్లాడడం జరిగింది రీసెంట్ గా ఓకే సో ఇవన్నీ అవాయిడబుల్ సార్ సర్ ఇప్పుడు మన జీవన విధానం గురించి ఇందాక ఒక పాయింట్ చెప్పారు మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అసలు మనం ఏమేమి కంట్రోల్ చేసుకుంటే దాదాపు వ్యాధుల
(07:48) నుంచి మనం దూరంగా ఉండచ్చు అంటారు. లైఫ్ స్టైల్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేవగానే ఛాయ తాగొద్దు చక్కర వేసిన ఛాయి అక్కడ స్టార్ట్ అవుతుంది తాగొద్దు తాగొద్దు ఛాయి మన దేశంలో పుట్టలేదు చాయ ఛాయి అనేది ఇండియాలో ఏ కానీ మీరు ఒక వీడియోలో ఛాయి తాగండి ఏం కాదు షుగర్ లేకుండా తాగండి అన్నారు స్ట్రెయిట్ అవే నేను ఛాయ తాగొద్దంటే మీరు కూడా వినారు నా మాట ఎవరు విన్నారు సో ఛాయ ఆరోగ్యానికి మంచిది అని చెప్తూనే ఆఖరికి క్లైమాక్స్ లో ఏం చెప్పానంటే చక్కర వద్దు పాలు లేకుండా బట్టి డికాక్షన్ లాగా తాగితే మంచిది. ఇన్ఫాక్ట్ అది మంచిదే.
(08:23) ఓకే కానీ పొద్దున్న లేవగానే చెక్కరే వేసి చాయ తాగడం అది మంచిది కాదు. అది మనకు బ్రిటిషర్స్ తీసుకొచ్చింది సార్ 1900 ముందు ఇండియన్స్ చాయ తాగాలే. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కడు చాయ తాగేటోడు. [గురకలు] సో అది కూడా చెక్కర వేసుకొని పాలు కలుపుకొని మసాలా టీ అది డేంజరస్ ఒకటి ఓకే పొద్దున లేవగానే కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్‌ఫాస్ట్ చేయొద్దు.
(08:44) మనం ఏంటి ఇంత అన్నము లేదంటే ఇడ్లీ, దోస అన్నిటిలో కార్బోహైడ్రేట్స్. ఓకే ప్రోటీన్ అనేది లేదు సో ఫస్ట్ మీల్ ఏదైతే ఉంటదో అది ప్రోటీన్ ఉంటే చాలా మంచిది. ఓకే క్వాలిటీ ఫ్యాట్ క్వాలిటీ ప్రోటీన్ ఉంటే ఆరోగ్యం చాలా మంచిది పొట్టలు రావు. సరే ఏం తినాలి సార్ మరి ఏం తినాలి? అందరూ ఇడ్లీలు, పూరీలు తింటారు కదా సర్ కోడిగుడ్లు బెస్ట్ నాన్ వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్స్ అయితే ఎటువంటి కార్బోహైడ్రేట్ లేనివి స్ప్రౌట్స్ అయినా పర్లేదు, ఆ వెజిటేబుల్స్ సాలడ్స్ అయినా పర్లేదు.
(09:09) డ్రై ఫ్రూట్స్ అయినా పర్లేదు. అవి నానబెట్టింది రాత్రి పొడి నానబెట్టిన పొద్దున తినడం. అది ఫస్ట్ మీల్ తీసుకుంటే మంచిది. హ్ అండ్ రెండు మీల్స్ సరిపోతాయి సార్ మనం అనవసరంగా మూడు నాలుగు ఐదు సార్లు తింటున్నాం. ఓకే అంతే తినాల్సిన అవసరం లేదు. రెండు మీల్స్ చాలు టూ మీల్స్ చాలు టూ మీల్స్ చాలు అండ్ ఐ డ్రీమ్ ద్వారా నేను ఒకటి ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తాను అందరికీ ఏందంటే మన పిల్లలకి స్కూల్లల లంచ్ కి ముందు ఒక స్నాక్ లంచ్ తర్వాత ఒక స్నాక్ తీయడం జరుగుతుంది అది చాలా చాలా డేంజరస్ అదంతా తిండి అవసరం లేదు.
(09:43) అవి కూడా ఏంటి కార్బోహైడ్రేట్ ఇచ్చాయి కొందరు మ్యాగీ పంపిస్తున్నారు కొందరు టిఫిన్లు బయట కొన్ని టిఫిన్లు పంపిస్తున్నారు అవి మంచిది కాదు. ఉమ్ సో టూ మీల్స్ ఇనఫ్ ఓకే మధ్యాహ్నం లంచ్ చేయొచ్చు అంటారా ఒక 10 బ్రంచ్ చేస్తే బెస్ట్ సర్ 10 11 ఇంటికి ఒకటి ఒకటి తినేసి ఆరు ఏ:00ంటికి ఇంకోసారి తినేస్తే సరిపోతది సరిపోతుంది సూర్యుడు ముగిసే ముందే మ్మ్ తినేస్తే బెస్ట్ ఓకే అంటే రైస్ తినొద్దు అంటారా తక్కువ తినాల రైస్ తినండి తక్కువ ఇప్పుడు మనం సౌత్ ఇండియన్ తెలుగు రాష్ట్రాల వాళ్ళు అన్నం తినకుండా ఉండలేము అవును కొద్దిగా అన్నం తినాలా ఉమ్ దాంట్లో ప్రోటీన్ ఉండాలా ప్రోటీన్ అంటే
(10:17) నాన్ వెజిటేరియన్స్ అయితే మటన్ చికెన్ ఫిష్ ఎగ్స్ ఎగ్ లాంటివి ఆ కొంచెం ఫైబర్ కలుపుకోవచ్చు కొన్ని సాలడ్స్ కలుపుకోవచ్చు వెజిటేరియన్స్ కూడా వాళ్ళు కూరగాయలు ఎక్కువ తినాలా పప్పు తినాలా పెరుగు తింటే చాలా మంచిది అందరూ పర్టిక్యులర్ వెజిటేరియన్స్ పెరుగు కచ్చితంగా తినాలా ఓకే వెరీ వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్ ఇది అందరూ మిస్ అయితారు ఎందుకంటే పాలు పెరుగులోనే మన వెజిటేరిన్స్ కి దొరికే వైటమిన్ బి12 ఓకే అదర్ వైస్ సఫిషియెంట్ వైటమిన్ బి12 అందరూ ఎఫోర్డ్ చేయలేరు కొన్ని సీడ్స్ అంటారు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ డ్రై సీడ్స్ అంటారు కానీ అవి అందరూ తినలేరు పెరుగు
(10:48) సింపుల్ సింపుల్ సింపుల్ అండ్ చాలా ఈజీగా దొరుకుతుంది దొరుకుతుంది సామాన్య ప్రజలు కూడా అది కొనుక్కువచ్చు అవును బట్ ఓవరాల్ గా నేను ఒకటి ఏం చెప్పా సార్ వెజిటేరియన్స్ మాత్రం వైటమిన్బి12 సప్లిమెంట్ తీసుకుంటేనే మంచిది ఒక గోలి బెటర్ వెజిటేరియన్స్ వెజిటేరియన్ సో నాన్ వెజిటేరియన్ తప్పకుండా చికెన్ మటన్లు తినాలి బాగా తినాలి తింటే తప్పేమ లేదు సార్ ఇప్పుడు మనం తిన్నాం కదా అంటే నాన్ వెజిటేరియన్ తోనే ఎక్కువగా కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అనారోగ్యం పాల నాన్ వెజిటన్ ఎక్కువ ఉంది అని చెప్పి ఒక ప్రచారం ఉంది కదా సార్ ఆ కొలెస్ట్రాల్ అనేది మన డైట్రీ
(11:18) మనమైతే కొలెస్ట్రాల్ తింటామో దాంతో రక్తంలో పెద్ద కొలెస్ట్రాల్ పెరగదు యక్చువల్లీ జెనెటిక్ డీఫార్మిటీ ఉంటే అది కొంద కొందరికి ఒకరికి ఉంటది కానీ మాక్సిమం జనాలకి తినే కొలెస్ట్రాల్ తో బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరగదు. ఓకే ఓన్లీ 10% 15% పెరుగుతది. సో కొలెస్ట్రాల్ దేనితో పెరుగుతది మనం లివర్ లివర్ తయారు చేస్తది కొలెస్ట్రాల్.
(11:38) ఓకే ఎప్పుడైతే బాడీ కి అవసరం పడతదో ఇప్పుడు ప్రతి హార్మోన్ కి కొలెస్ట్రాల్ అవసరం. ఒక్కొక్క సెల్ లో సెల్ మెంబ్రేన్ ఉంటది. అది తయారు కావడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఓకే సో అందుకే కొలెస్ట్రాల్ అనేది చాలా ముఖ్యం కొలెస్ట్రాల్ మన శక్తి నాన్‌వెజ్ కొలెస్ట్రాల్ రాదు సర్ కొలెస్ట్రాల్ తింటే కొలెస్ట్రాల్ రాదు ఇంకా సాచురేటెడ్ ఫ్యాట్ తో కొలెస్ట్రాల్ వస్తాదని చెప్తారు ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతది అంటారు కానీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ కూడా రెండు రకాలు లార్జ్ బాయింట్ స్మాల్ డెన్స్ అని ఫ్యాట్ తింటే పెరిగేది మాక్సిమంగా లార్జ్ పాయింట్ ఎక్కువ పెరుగుతది.
(12:07) స్మాల్ డెన్స్ పెరిగేది అది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ ఎక్కువ తీసుకుంటే చక్కెర అప్పుడు స్మాల్ డెన్స్ పెరుగుతది. అందుకే చెక్కర ఎక్కువ వాడితే హార్ట్ ఎటాక్ హార్ట్ ఎక్ాప్ వచ్చే చాలా మందిలో ఒక డౌట్ ఉంది సార్ మీరు గత వీడియోలో కూడా చెప్పారు నెయ్యి తినడం మంచిదా కాదా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా నెయ్యి అసలు తినకండి చాలా లిటిల్ బిట్ గా తీసుకోండి ఒకవేళ తీసుకునేది అంటే అని చెప్తాను సర్ ఇన్ మోడరేషన్ నెయ్యి చాలా మంచిది ఎసెన్షియల్ ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి అవి నెయ్యిలో ఉంటాయి మ్ చాలా చాలా మంచిది ఒక్కటి ఆలోచించండి సర్ నెయ్యికి మనం భయపడుతున్నాం
(12:37) మ్ బియర్ కి భయపడట్లేదు ఆల్కహాల్ కి భయపడట్లేదు స్మోకింగ్ కి భయపడట్లేదు చిన్న చిన్న చిన్న పిల్లల చేతిలో మనం చాక్లెట్లు ఇస్తున్నాం బిస్కెట్లు ఇస్తున్నాం ఐస్ క్రీమ్ ఇస్తున్నాం కూల్ డ్రింక్స్ ఇస్తున్నాం వాటికి భయపడట్లే కానీ నెయ్యి వచ్చేసరికి భయపడుతున్నాం. ఉమ్ మన తాతలు ముత్తాతలు తినలేదు సార్ తిన్నారు కదా తిన్నారు మంచిగా ఉన్నారు కదా ఇన్ మోడరేషన్ లీటర్ లీటర్ తాగొద్దు అంటాను నేను అంతే తినే ఫుడ్ లో కొద్దిగా కలుపుకోండి రైస్ వైట్ రైస్ కొద్దిగా తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేస్తే సార్ షుగర్ స్పైక్ రాదు రాపిడ్ గా షుగర్ స్పైక్
(13:10) రాదు. మనకు వచ్చే రోగాలన్నిటికీ మెయిన్ కారణం సడన్ గ్లూకోస్ స్పైక్ షుగర్ స్పైక్ ఎప్పుడైతే గ్లూకోస్ స్పైక్ వస్తదో అప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతది. ఓకే కన్సిస్టెంట్ గా ఇన్సులిన్ ఎప్పుడైతే హై లెవెల్ లో ఉంటదో అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్లనే బీపి, షుగర్, హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి రోగం ఈ పొట్ట రావడానికి మెయిన్ కారణం కూడా అదే.
(13:33) సో నెయ్యికి ఏమవచ్చు నెయ్యి భయపడేది ఏముంది అందరు డాక్టర్లు అన్నారు కొందరు డాక్టర్ కొన్ని కేసెస్ లో మేబి హార్ట్ స్ట్రోక్ కొన్ని రకాలు ఉంటాయి లైపో ప్రోటీన్ ఏ ఎక్కువ ఉండడం అపో లైపో ప్రోటీన్ బి అట్లాంటి వాటిల్లో వాళ్ళు చెప్పొచ్చు. జాగ్రత్తగా చెప్తారు. ఓకే కానీ అందరు డాక్టర్లు కూడా ఫ్యాట్ కంప్లీట్లీ అవాయిడ్ చేయమని చెప్పారు సార్.
(13:50) ఉమ్ సార్ ఫైనల్ గా ఇప్పుడు మీరు మొన్న బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో అది బయటికి రావడం వల్ల వైరల్ అయింది. కానీ అంతకంటే ముందు కూడా మీరు కెమెరా లేనప్పుడు కూడా చాలా సందర్భాల్లో బాధపడి ఉంటారు. చాలా సందర్భాల్లో అంటే మీ డాక్టర్ అయిన తర్వాత ఇన్ని కేసులు చూసిన తర్వాత మీరు బాగా బాధపడ్డటువంటి సిట్యువేషన్ ఏంటి? ఏ పేషెంట్ ని చూసి ఇంకా మనసు చలించిపోయింది మీది.
(14:11) సార్ చిన్న వయసు. 20 25 సంవత్సరాల వయసులో బీపీలు షుగర్లు వస్తారు. బీపి షుగర్ ఎంత బాధ సార్ అది ఇప్పుడు జీవితాంతం ఒక బీపి గోలు వేసుకోవాల షుగర్ గోలు వేసుకోవాలంటే ఎంత బాధ ఉంటది సార్ ఆ మనిషికి వ్యక్తికి అవును ఎంత టెన్షన్ పడతాది సార్ చిన్న వయసు వాళ్ళు బాగా టెన్షన్ పడతారు ఒకటి చిన్న 20 30 ఇయర్స్ ఒక మనిషి బాగా కష్టపడతాడు 30 ఇయర్స్ లో ఒక ఏదో జాబ్ బాబ్ అని కష్టపడతాడు ఏదో తింటాడు ఏదో చేస్తాడు 30 ఇయర్స్ కి పెళ్లయి ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఉంటారు పక్షవాతం ఉమ్ గుండెపోటు ఎట్లుంటే సర్ ఆ ఫ్యామిలీ ఎంత డివాస్టేట్ అయిపోతే సర్ అవును అవును
(14:45) వాడు పని చేస్తే గానీ ఇల్లు ఇల్లు ఇల్లు నడపలేని పరిస్థితిలో ఎస్ ఇమాజిన్ ఎట్లు ఉంటది ఆ పరిస్థితి సో జీవితం ఒక్కసారి తల కింద అయిపోవడం కదా ఇమాజిన్ సార్ అసలు అది నేను ఇంతమందిని చూసి ఆ బాధ అదంటే ఇప్పటికీ బాధప సో దీన్ని మీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ బాధ అంతా కూడా ఓకే ఇంకొకటి పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను వాళ్ళు ఆ వీడియోలో చూసి సార్ మాకు దేవుడితో సమానం అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు.
(15:20) మీకు కలిసినప్పుడు కూడా అదే విషయం చెప్తా ఉంటారా చెప్తారు పాటలు కూడా రాస్తారు పాటలు కూడా పాడతారు కానీ నేను దేవుణని కాదు సార్ అసలు నేను దేవుణ్ణి ఎట్లా అయితే నేను జస్ట్ చాలా దూరం నుంచి వచ్చాను సార్ సుదూర ప్రాంతం నుంచి మీ దగ్గరికి మిమ్మల్ని కలవడానికే వచ్చాను అని చెప్పి చెప్తున్నారు కదా అట్లా అన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? బాధ అయితది. నా వాళ్ళ ఒకరు బాధపడుతున్నారు నన్ను కలవడానికి ఇంత దూరం నుంచి వచ్చి ఇబ్బంది పడుతున్నారు అనేది నాకు ఒక బాధ చాలా బాధ అనిపిస్తుంది చాలా బాధ ఇంతమందిని చూస్తే నాకు చాలా బాధ అయిపోతుంది.
(15:49) హ్మ్ ఉండదు సార్ అసలు ఎందుకు రావాలి సార్ అండ్ ఇంకా బాధ కాదు కోపం కూడా వస్తది అప్పుడు ఊ నేను చెప్పేది చెప్తూనే ఉంటా చాలా మంది అంటారు సార్ ఇట్లా మీరు ఏడ్చి చూసి నేను బాగా ఫీల్ అయిపోయి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా మీ అన్ని వీడియోస్ చూస్తా ఒకటే అడుగుతా నాన్న నువ్వు ఏ నూనె వాడుతున్నావ్ అంటారు మ్ నవ్వుతారు సర్ డీఫైండ్ ఆయిల్ అంటారు ప్యాకెట్ నూనె అంటారు మళ్ళీ అది బాధ నాకు చక్కర వాడడం మానేసావా ప్రతి నీళ్లు కొంచెం ప్రోటీన్ తీసుకుంటున్నావా సో నేను చెప్పేది ఆచరించకపోతే నన్ను ఇంత ప్రేమించిన ఏం లాభం ఉంది సార్ ప్రేమ ఎప్పుడు కనిపిస్తది సార్ ఇప్పుడు ఒక
(16:25) మనిషి నేను ప్రేమించిన అంటే దాని మీనింగ్ ఏంటి ఆ మనిషి చెప్పేది వినాలా ఆచరించాల ఆచరణలో పెట్టకుండా జస్ట్ మిమ్మల్ని అభిమానిస్తా నిన్ను ప్రేమిస్తా చాలా మంది సార్ ఇప్పుడు నన్ను ఫాలో చేస్తా చాలామంది ఫాలో అవుతున్నారు చాలా మంది పెరిగారు కానీ ఏం లాభం సార్ అది సార్ చెప్పింది విననప్పుడు ఏం లాభం అంటారు అంతే ఓకే ఎందుకంటే ఇది నన్ను ఫాలో ఫాలోవర్స్ పెరుగుతారనే ఉద్దేశంతో నేను చెప్పిన మాటలు కాదు నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి మొత్తుకుంటూనే ఉన్నా మీరు నన్ను ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తే ఓకే చెప్పి చెప్పి చెప్పి నేను అలసిపోయా అలసిపోయా అలసిపోయి బాధత అనుకుంటూ వచ్చింది
(17:00) మీకు చాలా మందిలో ఒక డౌట్ ఉంది సార్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ ఆయన ఏంటి నార్త్ ఇండియనా అని ఒక డౌట్ వస్తా ఉంది చాలా మందికి చాలా మంది కామెంట్ లో కూడా పెడతా ఉన్నారు ఏమంటారు ఇది ఇక్కడేనా పుట్టి పెరిగింది ఫోర్ ఫాదర్స్ నార్త్ లో ఉండే సార్ అది అంత ఎగ్జాక్ట్లీ బ్యాక్ గ్రౌండ్ నాకు తెలియదు మా మదర్ టంగ్ హిందీ ఓకే కానీ నాకు తెలుగు అంటే ప్రేమ అబ్బా సూపర్ సో కష్టపడి తెలుగు వాళ్ళు ఇబ్బంది పడుతుంటే అసలు చూడలేకపోతున్నారు మీరు అండ్ కష్టపడి తెలుగు నేర్చుకున్నా సర్ అంటే నేను మాట్లాడ మాట్లాడే తీరు కూడా వీలైనంత వరకు నేను తెలుగులోనే మాట్లాడతా
(17:30) నాకు హిందీ ఇంకా పర్ఫెక్ట్ గా వస్తది ఇంగ్లీష్ చాలా బాగా వచ్చింది. చాలా మంది అడుగుతారు సార్ తెలుగులో వీడియో ఇంగ్లీష్ లో వీడియోస్ పెట్టండి హిందీలో మాట్లాడండి కానీ ఐ లవ్ తెలుగు సో ఆ తెలుగు మీద ప్రేమ వల్ల నేను తెలుగులో మాట్లా మీరు ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడ సార్ పుట్టింది కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సార్ ఓకే కానీ స్టార్టింగ్ ఇయర్స్ లో నేను నార్త్ ఇండియాలో ఉండే సార్ ఓకే ఫిఫ్త్ క్లాస్ వరకు నార్త్ లో ఉన్నాను.
(17:52) ఉమ్ 56 క్లాస్ లో మళ్ళీ కరీంనగర్‌కి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఇక్కడే చదువులన్నీ అలా జరిగింది ఓకే సో ఫైనల్ గా టైం న్యూరో కేర్ హాస్పిటల్ చాలా మంది ఈ టైం అనే పేరుని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి ఎక్కువగా పెడతా ఉంటారు టైం న్యూస్ మీడియాకి కావచ్చు ఎడ్యుకేషన్ సంస్థలకి టైం అని పెడతా ఉంటారు.
(18:13) మీరు స్పెసిఫిక్ గా టైం అని పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా మీ హాస్పిటల్ చేయడం కోసమే ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే నేను ఒకరినైనా సరే 10 మందినైనా సరే మార్చగలిగితే అయితే ఒక సంతోషం ఇప్పుడు ఉంది సార్ ఎందుకంటే కొన్ని చోట్ల నేను వింటున్నాను ఇస్కాన్ లో కొన్ని చోట్ల ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ పోయి వాళ్ళు బాంబూ ప్లేట్స్ స్టార్ట్ పెట్టారు అవును కొన్ని ఊర్లలో కూడా స్టీల్ ప్లేట్స్ స్టీల్ బ్యాంక్ ప్లేట్ బ్యాంక్ స్టార్ట్ చేశారు.
(18:43) హ్మ్ సో ఇట్లాంటివి జరగాలి సర్ ఓకే ఇవన్నీ మీరు గత వీడియోలోనే చెప్పి ఉన్నారు కదా ఇవన్నీ గత వీడియోలో అంటే వింటున్నాను సర్ ఇప్పుడు ఈ మధ్యలో ఆఫ్టర్ ఒక క్యాన్సర్ ప్లేట్ గురించి చెప్పిన తర్వాత ఈ మార్పు అనేది వస్తుంది. ఓకే సో పీపుల్ ఎడ్యుకేట్ అవుతున్నారు. కొద్ది కొద్దిగా అయినా స్టార్ట్ అయ్యింది. సో ఇది జరగాలనే ఉద్దేశంతోనే ఒక టైం అని ఎడ్యుకేట్ చేయాలని దాంతో పెట్టాడు.
(19:06) ఓకే సో థాంక్యూ వెరీ మచ్ సార్. మిమ్మల్ని కలవడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో పేషెంట్స్ అందరూ దేవుడు లాగా చూస్తా ఉన్నారు. మా ఇంటి కుటుంబ సభ్యుడే నన్ను ఒక నేను విక్రాంత్ సింగ్ ఠాకూర్ తల్లిలాగా భావిస్తా ఉన్నాను. అతను నా కొడుకులాగా భావిస్తున్నాను అని చెప్పి చాలా మంది పేషెంట్స్ మాట్లాడటం కూడా నేను చూశాను. సో మీరు ఆ పేరు ఇంకా ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాలి.
(19:26) మీ సేవ ఇదే విధంగా కొనసాగాలని ఐడ్రీమ్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ థాంక్యూ వెరీ మచ్. మా వ్యాధి నయం అవుతుంది ఆయన చాలా బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్రేమతో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నాడు కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నామ అని పేషెంట్స్ అందరూ చెప్తాఉన్నారు. కొంతమంది పేషెంట్స్ తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
(19:43) సార్ మీ పేరు తిరుపతి తిరుపతి గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు బాహుబేటి ఎక్కడి నుంచి అండి బాబుపేటి ఇక్కడ దగ్గరనే ఓకే ఓకే అంటే ఈ హాస్పిటల్ కి మీరు ఫస్ట్ టైం వస్తున్నారా? ఫస్ట్ టైం ఇది ఓకే విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారి వీడియోలు చూసారా మీరు చూసాం చూసాం చూసే వచ్చినం ఓకే ఏమనిపించింది మీకు ఆ వీడియో చూసిన తర్వాత మంచిగా అనిపించింది అట్లా ఏ డాక్టర్ అలా మాట్లాడలేదని ఏ డాక్టర్ కూడా అట్లా మాట్లాడట్లేదు మాట్లాడలేదు అంతే అంటే మీకు ఏమనిపిస్తుంది ఈ డాక్టర్ తో చూపించుకుంటే మా వ్యాధి నయం అవుతుంది అనిపిస్తుందా నయమవుతదని అనిపిస్తుంది.
(20:16) ఉ అందుకోసమే వచ్చినం. ఇంతకుముందు మీరు కొన్ని హాస్పిటల్స్ కి వెళ్లి ఉంటారు కదా అక్కడికి ఇక్కడికి ఏంటి ఏం తేడా గమనించారు తేడా అంటే కొంతమంది డాక్టర్స్ అసలు పేషెంట్ ను ముట్టుకోవడం లేదు. అట్లా పేషెంట్స్ ని టచ్ కూడా చేయరు కొంతమంది హైదరాబాద్ అటు ఇటు వెళ్ళొచ్చినాం. చూద్దామని వచ్చినం. రెండు మూడు రోజులు ట్రై అయ్యేవాటి ఈరోజు మనకు నెంబర్ దొరికింది.
(20:37) ఓకే అది అంటే మిగతా డాక్టర్స్ కి ఈయనకి తేడా ఏందంటే ప్రేమతో వైద్యం చేస్తాడు. కొంతమంది డాక్టర్లు అసలు టచ్ కూడా చేయరు. సో ఈయన ప్రేమతో మాట్లాడటమే ఇక్కడ మా వ్యాధి నయం కావడానికి ఒక పెద్ద అవకాశంగా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తాఉన్నారు. మరి కొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కర్నూల్ కర్నూల్ కర్నూల్ ఓకే మీరు ఫస్ట్ టైం వస్తున్నారు ఇక్కడికి ఫస్ట్ టైం ఓకే ఈ హాస్పిటల్ కి ఎందుకు వచ్చారమ్మా పచ్చవాత వచ్చిన అందుక వచ్చిన మీరు ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి అవును ఓకే ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించిందండి? YouTube లో చూసి వచ్చిన
(21:11) YouTube లో చూసారు ఫస్ట్ మీ సమస్య ఏంటి? ఈ భాగం అంత తూకమండదు బరువు ఓకే బరువు ఉంటది. తగ్గాలని ఓకే మీరు కర్నూల్లో చూపించారా చూపించాము ఛాన్సర్ చూపించాం గోవాలో చూపించాం కానీ తగ్గలా తగ్గల అంటే కొద్దిగా చెయ్యి రాకుండా అప్పుడు అప్పుడు ఇట కూడా రాకుండా ఇప్పుడు ఇట్టా వస్తుంది కానీ ముద్దకు రాదు తిన్నకి రాదు తిన్నకి రాదు డాక్టర్ గారు వీడియో మీరు చూశారు కదా ఫోన్ లో చూసినప్పుడు ఏమనిపించిందండి మీకు ఏం బాగైతే ఏమో అంటే వచ్చినాం ఫస్ట్ టైం ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడే విధానం కావచ్చు పేషెంట్ చెప్పేది చెప్పేది కాబట్టి దాన్ని బట్టి వచ్చినాం.
(21:50) సో ఇక్కడైతేనే మాట్లాడే మాటలు బట్టి వచ్చినాం. ఓకే ఇక్కడికి వస్తే తగ్గుతుందని నమ్మకంతో వచ్చాం చూసారా ఈ పేషెంట్ కర్నూల్ నుంచి వచ్చాడు చాలా హాస్పిటల్స్ లో కూడా తిరిగి చూపించుకున్నాడు ఏమాత్రం ఫలితం లేదు. కానీ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారి వీడియోలు సోషల్ మీడియాలో పెద్దైతన వైరల్ అయ్యాయి. ఆయన పేషెంట్స్ తో మాట్లాడుతున్నటువంటి విధానం ప్రేమతో మాట్లాడుతున్న విధానం మీరు ఫలానా వస్తువులు తినండి ఇవి తినొద్దు అని చెప్పి చాలా ప్రేమగా ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదన్నీ చూసి నిజంగా ఈ డాక్టరే నాకు కరెక్ట్ అని చెప్పి ఈ పేషెంట్ కూడా కర్నూల్ నుంచి వచ్చేటువంటి
(22:26) తెలంగాణ నుంచే కాదు ఆంధ్రా నుంచి కూడా వస్తున్నారు. సో దీన్ని బట్టి అర్థం అవుతుంది ఆయనకి ఎంత పాపులారిటీ వచ్చింది ఆ వీడియోతో ఎందుకంటే ఆయన నిజంగా ఆయన నిజాయితీగా పని చేస్తా ఉన్నాడు పేషెంట్స్ ని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నట్టుగా ఉంది. మరి కొంతమంది పేషెంట్స్ తో కూడా మనం మాట్లాడదాం. మీ పేరండి నా పేరు రాములు రామస్వామి రామస్వామి ఎక్కడి నుంచి వచ్చారండి చింతకుంట చింతకుంట చింతకుంట నుంచి వచ్చారు.
(22:51) ఓకే మీరు ఫస్ట్ టైం వస్తున్నారా ఇంతకు ముందు వచ్చారా? ఫస్ట్ టైం ఓకే ఇక్కడికే రావాలని ఎందుకు అనిపించింది? అందరూ మంచిగా అయితుంది అని చెప్తే వచ్చింది అందరూ చెప్తున్నారు మంచిగా అయితుంది వాడికి పోతే అని చెప్తాను అందుకే వచ్చింది సార్ ఓకే మీకు మీకు ఎవరు చెప్పారు అందర అంటే అంటే ఇవాళ కచ్చిపోయినోళ్ళు ఆ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇక్కడ వచ్చి చూపించుకున్నోళ్ళు బాగైంది అని చెప్పారు మీకు ఆ గంతే దానివల్ల ఇప్పుడు వచ్చిన సార్ ఓకే డాక్టర్ గారు వీడియోలు చూసారా మీరు చూడలే ఏది చూడలేరు పోతే మా అబ్బులు వచ్చినం పైసలు కట్టిపోయిన మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఇంకేది మాకు చూడండి రామస్వామి గారు వీడియోలు ఎక్కడ
(23:21) చూడలే విక్రంత్ సింగ్ సింగ్ ఠాగూర్ గారు ఏదైతే వీడియో వచ్చిందో వైరల్ అయిందో ఆ వీడియో చూడలే ఇక్కడ ఎవరికైతే నయం అయిందో వాళ్ళు చెప్పిన మాటలను బట్టి విని ఇక్కడికి వచ్చారు మీ సమస్య ఏంటి అసలు కేళ్లు బాగా ఉబ్బి నూతన కాళ్ళు నడవద్తలేవు మొత్తం కేళ్లే నడవడానికి రావట్లే సార్ నడవడానికి రావట్లే ఇక్కడ తగ్గుతుందన్న నమ్మకంతో వచ్చారు అది నమ్మకం ఆ నమ్మకంతోనే ఇక్కడి దాకా వచ్చిన సార్ ఏం లేదు దాని కొరకు తిరిగినం తిరిగినం ఇదో అనల ఇదోట అని వచ్చినం మీ పేరు సార్ రమేష్ బాబు రమేష్ బాబు గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ గోదావరిక నుండి గోదావరిక నుంచి వచ్చారు
(23:52) సో సార్ వీడియోలు చూసారు మీరు ఫోన్ లో సార్ వీడియో చూసే వచ్చాను. ఓకే వీడియో చూసే వచ్చారు సో మీ సమస్య ఏంటి? కాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఓకే కాళ్ళనొప్పులు సార్ వీడియో చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి మీకు ఏమ అనిపించింది? చెప్పేవా వాడే ఐటమ్స్ మనం వాడుకున్న ఇట్లా బాగుంటాది అని చెప్పి అంటే దాని గురించి వచ్చాం.
(24:12) అంటే మనం రోజు వండుకునే పదార్థాలు అన్నమాట పదార్థాలు ఎట్లా చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలి ఆయిల్ ఏది వాడాలి అది గురించి చెప్పండి సార్ చెప్పినటువంటి వీడియోలో మీరు గానుగునని వాడండి రిఫైన్డ్ ఆయిల్స్ వాడొద్దు అన్ని వ్యాధులకు అదే కారణం అని చెప్పి చాలా బలంగా చెప్పారు ఆయన కళ్ళబడి నీళ్ళు కూడా పెట్టుకున్నారు అది చూసారా వీడియో చూసాను ఏమనిపించింది అది చూసిన తర్వాత అనిపించింది ఆయన ఎందుక వాళ్ళ మన అందరి కోసం బాధపడ్డాడు కదా ఇంకోటి ఇప్పుడు అది ఇక్కడైతే తగ్గుతుంది అని వచ్చారు మీరు గతంలో మీరు కొన్ని హాస్పిటల్స్ కి వెళ్ళలి ఉంటారు కదా ఏంటి ఆ డాక్టర్లకి ఈ డాక్టర్ కి ఉన్న తేడా
(24:43) ప్రధానంగా ఏం గమనించారు? గమనించాలంటే ఫస్ట్ టైం గా చూడడం వా సార్ చెప్తాను దాన్ని బట్టి ఆలోచన బట్టి మనం ముందుకు వెళ్ళేవాళ్ళని ఆలోచన ఓకే మరి కొంతమందితో మనం మాట్లాడదాం. అమ్మ నమస్తే నమస్తే ఏం పేరు అమ్మ మీ పేరు ప్రమిళ ప్రమిళ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ లలితాపూర్ కరీంనగర్ జిల్లానే కదా ఓకే ఏంటమ్మ మీ సమస్య తిమ్మిర్లు కాళ్ళు చేతులు డాక్టర్ గారు వీడియో చూశరా మీరు ఫోన్లలో ఆ చూసినం చూసే వచ్చినం ఫోన్లో చూసే వచ్చారు ఆ ఓకే ఇక్కడ తగ్గుతుందని చెప్పి నమ్మకంతో వచ్చారా ఆ నమ్మకంతోనే డాక్టర్ గారు నేను ఎన్నో సార్లు చెప్తున్నా ఆయన వీడియోలో చెప్తాఉన్నారు.
(25:26) పేషెంట్లకు చెప్తా ఉన్నా అవి తినొద్దు బాబు అని చెప్తే అవే తింటా ఉన్నారు అని చెప్పి నేను ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఎందుకు మీరు మారరు అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు చూసారా అది ఏమనిపించింది అమ్మా అప్పుడు వీడికే రావాలి మంచిగా చూంచుకోవాలని వచ్చినం మనకోసం ఆయన అంత బాధపడతా ఉన్నాడు కదా ఏమలే ఇగ మంచిగా చూంచుకోవాలని వచ్చినమ అన్నారుట ఇక్కడికి ఓకే ఇక్కడైతే తగ్గుతుందని వచ్చారు.
(25:50) ఆ అమ్మ నమస్తే మీ పేరమ్మ ఇరికి రాజేశ్వరి రాజేశ్వరి గారు ఎక్కడి నుంచి వచ్చారమ్మా గోదావరికన అండి గోదావరి కన్న నుంచి పెద్దపల్లి మండలం పెద్దపల్లి మండలం గోదావరి కన్న నుంచి పెద్దపల్లి జిల్లా రాంగుండం మండలం నేను ఇదే ఫస్ట్ అండి చూడు నాకు కాళ్ళ నొప్పులు బాగున్నాయి తర్వాత మొన్న ఈ మధ్య నుండి అంటే ఐదేళ్ల నేను కర్మల మందులు ఆడుతున్న నాకు ఏం తగ్గుతలేవు ఐ కీళ్ల నొప్పులు అన్నారు.
(26:13) ఐదేళ్ల నుంచి వాడుతా ఉన్నారు వాడుతా ఉన్నా మందులు తగ్గుతలేవు ఈ మధ్య నేను చెల్లుల చూసి వచ్చిన ఇదే ఫస్ట్ నేను పోలే ఇంకా డాక్టర్ దగ్గరికి ఇదే ఫస్ట్ ఇప్పుడు పోతే తెలుస్తది ఏంటి ఏమి అని అంతే ఓకే డాక్టర్ గారి వీడియోలు చూసారా చూసిన చూసే వచ్చిన నాకు ఎవరు చెప్పలే పేషెంట్ నేను చూసే వచ్చిన నిన్న వచ్చినా నాకు నెంబర్ దొరకలే ఈరోజు వచ్చి ఈరోజు అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఇక్కడ కర్మల్లో మూడు గంటలతో అని నెంబర్ తీసుకుని వచ్చినాం.
(26:39) ఓకే ఇప్పుడు పోతే తెలుస్తది మనకు డాక్టర్ డాక్టర్ గారితో మాట్లాడితే ఆయన ఏం చెప్తారు ఏంటి ఏంటి మందులు ఎన్ని రోజులు వాడాలి అసలు ఏంటి నాకు రోగం ఏంటో తెలిసిపోయింది కీళ్ల వాతం అని తెలిసింది. ఇప్పుడు సార్ కూడా ఏం చెప్తాడో విందాం. ఓకే సార్ గారి వీడియోలు చూసినప్పుడు ఏమనిపించిందమ్మా మీకు అయన నన్ను అడిగితే నాకైతే ఏమనిపిస్తుందంటే ప్రజల గురించి మాట్లాడితే ఆయన ఒక దేవుడు.
(26:59) అనిపిస్తుంది ఇప్పుడు పోతే కానీ మళ్ళీ ఏమైనా చెప్పగలుగుతాను నేను. ఉమ్ అంటే బాగా అవస్థ పడుతున్నాము ఒకరోజు ఇప్పుడు నెల మందులు తెచ్చుకుంటాం కదా కీళ్ల నొప్పులే కాళ్ళ నొప్పులే నరాల నొప్పులే ఒకరోజు మనక ఏదనా పని మీన వాడి మేము లేడీస్ కదా వేసుకోకపోతే తెల్లవారు ఇంకా లేవం ఇంకా లేవని కూర్చొని ఏం పని చేయని ఇట్లా ఎత్తనియే ఇవన్నీ పొడుస్తాయిలు కంట ఆపుకులు వస్తాయి ఇంకా బాగా ఇబ్బందులు ఇగ అట్లాంటి కీళ్ల నొప్పులు రోగం వచ్చింది నాకు ఓకే అది ఐదేళ్ల నుంచి బాధపడతానే ఉన్నారు.
(27:28) ఐదేళ్ల నుంచి అందులు మింగుతానే ఉన్నా పైర్లు ఎక్సర్లు అన్ని తీసుకుంటూనే ఉన్నా ఇదే కర్మ వల్ల కానీ నాకు తక్కువ కాలే సరే ఈసారి చూద్దామని వచ్చిన ఎన్నో కర్సు పెడుతున్నాం కదా చూద్దామని వచ్చినా నేను ఓకే డాక్టర్ గారు వీడియోలో ఏడుస్తా ఉన్నారు చూసారు కదా పేషంట్లో నేను ఒక అంటే ఒక ఆరం ఆయన నేను చూడట ఆం 10 రోజులు ఆయన ఈడియాలు చూసిన బట్టి అబ్బాయికి చెప్పి ఇగో మా అబ్బాయి అబ్బాయిని తీసుకొని వచ్చిం మరి పోయేద్దాం ఇన్ని జాగాల తిరుగుతున్నాం కదా బాబు దేవుడంటే దేవుడిని అది ఇది అని చూస్తున్నాం కదా ఒకసారి డాక్టర్ దగ్గరికి పోదాం అంటే నిన్నే వచ్చిండు నేను వస్తే
(27:58) మాకు తొమ్మిది గంటలక అని తెలుసు మేము వచ్చే వరకు అయిపోయినాయి మాకు దొరకలే ఇవాళ మళ్ళ వాళ్ళ ఫ్రెండ్ ఒక మూడు గంటలు కూర్చున్నాడు ఇక్కడ కూర్చొని నెంబర్ తీసుకోంటే ఇప్పుడు వచ్చినాం మేము ఓకే గోదర్ కన్న నుండి ఓకే మా డాక్టర్ గారితో మాట్లాడండి మీ సమస్య చెప్పండి థాంక్యూ అమ్మ ఆ థాంక్యూ అండి అది మరి కొంతమంది పేషెంట్లు కూడా అంటే ఉదయం నుంచి కూడా పేషెంట్లు వస్తానే ఉన్నారు వస్తానే ఉన్నారు చాలా మంది ఒకటే చెప్తా ఉన్నారు మేము ఫోన్ లో వీడియోలు చూసాము వీడియోలు చూసి వస్తున్నాం మేము నాలుగైదేళ్లుగా చాలా సమస్యలతో బాధపడుతా ఉన్నాం. కనీసం ఇక్కడికైనా వస్తే డాక్టర్
(28:31) దేవుడిలాగా కనిపిస్తా ఉన్నాడు పేషెంట్ల గురించి పేషెంట్లు తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి ఆయన చాలా నిండు హృదయంతో మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మా వ్యాధికి చికిత్స జరుగుతుంది మా వ్యాధి పూర్తిగా తగ్గిపోతుందని ఒక నమ్మకంతో ఒక భరోసాతో ఇక్కడికి వస్తా ఉన్నారు. సో ఇంకొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే మీ పేరమ్మ నా పేరు పోచవమ్మ పోచమ్మ ఎక్కడి నుంచి వచ్చారు ఉద్రారం మా అది మోతరు రుద్రారం ఓకే ఏంటమ్మా మీ సమస్య ఏంటి ఇక్కడ మా అబ్బాయికి కొంచెం నరాల పాటు కొంచెం వీక్ ఉన్నాడు చూయించాలని వచ్చా ఓకే ఓకే నరాల బలహీనత ఉంది
(29:02) బలహీనం అవుతుంది మరి బాగా మీరు ఫస్ట్ టైం వస్తున్నారా ఫస్ట్ టైం విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారి దగ్గరికి ఫస్ట్ టైమా ఇది ఫస్ట్ టైం చూయించాలి మా అబ్బాయికి ఎక్కడ చూయించినా పని చేస్తలేదు మరి మంచిగా కావాలని వచ్చినాం అదే సార్ గారి వీడియోలు చూసారా డాక్టర్ గారి వీడియో ఆ చూసాం చూసే వచ్చినం. ఏమనిపించింది సార్ వీడియోలు చూసాక నాకు అనిపించింది మంచిగా ఇక్కడ ఈ డాక్టర్ అయితేనే మనకు కరెక్ట్ అనిపించిందా కొంచెం కావాలి చూడాలనిపించింది చూస్తే తెలుస్తది అని అనిపించినాం.
(29:28) ఆయన పేషెంట్లతో చాలా ప్రేమగా మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే మనం బయట డాక్టర్లని చూస్తా ఉంటాం చూస్తా ఫైల్ ఓపెన్ చేస్తారు చూస్తారు మందులు రాస్తారు వాడమ్మ అని చెప్పి పంపించేస్తారు కానీ ఈయన అట్లా కాదు మన సొంత అమ్మకి ఏమన్నా ఇబ్బంది అయితే ఎట్లా చూస్తాడు అట్లా చెప్తున్నాడు మీకు ఏమనిపిస్తుంది మాకు అట్లా అనిపించింది వచ్చినం చాలా బాగా అనిపించింది కానీ కావాలి మంచిగా కావాలని వచ్చినం మా అబ్బాయికి అయితే ఇప్పుడైతే ఎక్కడ తిరిగినా కాలేదు ఇది చూద్దాము నాకు ఇంకా మంచిగా అనిపిస్తే పర్వాలేదు అనిపిస్తుంది.
(29:56) ఓకే అమ్మ మీ పేరు మీలవ ఎక్కడి నుంచి వచ్చారు సిరిసిల్ల సిరిసిల్ల నుంచి వచ్చారు ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నారా ఫస్ట్ టైమే ఓకే ఏంటమ్మా మీ సమస్య ఏంటి సమస్యలు బాగున్నాయి నరాల నొప్పులు నడవత్తలేదు కాళ్ళు బాధ బాగా అని సార్ మంచోడని సార్ దగ్గరికి రావాలని ఎలా వచ్చినం ఫస్ట్ టైం ఓకే సార్ మంచోడని ఎట్లా తెలిసింది మీకు మాకు ఫోన్ లో చూసినము మాకు కొంచెం వచ్చినోళ్ళు కూడా చెప్పిరు అన్నట్టు ఇక్కడికి వచ్చినోళ్ళు ఫోన్ లో చూశారు చూసినం సో ఫోన్ లో ఆయన వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అమ్మా మీకు ఇ వీడియో చూసిన తర్వాత సార్ మంచిోడు ఉన్నట్టు చేస్తాండు
(30:26) కదా తక్కువ అవుతున్నాయి కదా అన్నట్టుగా అనిపించింది. పోతే పోయి చూస్తే తెలుతది కానీ ఎలా వచ్చిన అయితే నాకు ఓపి దొరకలేదు. ఓకే ఊరిలో చూసారా ఎవరైనా ఇక్కడికి వచ్చినోళ్ళు ఉన్నారా ఉన్నారు నా బిడ్డ వచ్చింది ఇంకా వేరే వాళ్ళు వచ్చినరు. ఏం చెప్పారు వాళ్ళు తక్కువ అవుతుందా సార్ దగ్గరికి పోతే నరాల నొప్పులకు చూస్తాడు అన్నిటికి బొక్కల ప్రాబ్లం అన్నిటికి చూస్తాలని చెప్పిండు.
(30:46) తక్కువ అవుతుంది అని చెప్పింది. వచ్చింది ఓకే అది సిరిసిల్ల నుంచి వచ్చారు చాలా మంది అక్కడ చూపించుకున్నవాళ్ళు చెప్పారు. తర్వాత సార్ మంచిోడు అని చెప్పి వీడియోలు చూస్తే నాకు తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాను. సార్ తో మాట్లాడాలని వచ్చాను అని చెప్పి ఆమె చెప్తున్నారు. ఇంకొకళతో మాట్లాడదాం అమ్మ నమస్తే నమస్తే మీ పేరమ్మ జయలక్ష్మి జయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వచ్చారు హుస్నాబాద్ నుండి హుస్నాబాద్ నుంచి వచ్చారు.
(31:09) మీ సమస్య ఏంటి? మా అమ్మకు బ్లడ్ మైన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఓకే ఆ విషయం అంటే డాక్టర్ వాళ్ళ ఫ్రెండ్ మా రిలేషన్ మాకు కూడా డాక్టర్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకోండి. ఆ డాక్టర్ గారు మీ ఫ్యామిలీ ఫ్రెండే ఆ దాని ద్వారా సడన్లీ ఫస్ట్ టైం మా అమ్మకు రాగానే తొందర రెస్పాండ్ అయినరు. ఆ రోజు చూడడంతోటే అడ్మిట్ అయినం ఫోర్ డేస్ త్వరలో అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లోనే మెడిసిన్ తోటి కంట్రోల్ అయిపోయింది.
(31:36) ఇప్పుడు మేము రాబట్టి త్రీ ఫోర్ మంత్స్ అయితుంది. మా పిల్లలు కూడా డాక్టర్స్ే అవునా ఓకే మీరు ఈ డాక్టర్ గారు వీడియోలు చూశరా చూసాను చాలా రెస్పాండ్ ఉన్నది రియల్ గా కూడా తన స్పందన బాగుంది. ఉమ్ ఒక ఆత్మీయుడులాగా మన ఇంట్లో వ్యక్తిలాగా కలుసుకోపోతాడు తొందర ఆయన సగం ట్రీట్మెంట్ ఆయన మాటలతోటే పేషెంట్ ని కుటుంబ సభ్యుల్లాగా ఒక ప్రేమతో మాట్లాడుతున్నాడు కాబట్టి సగం ట్రీట్మెంట్ అక్కడే అయిపోతుంది అవును అది హ్యాపీ మొత్తానికి మాత్రం మమ్మీ మా మమ్మీకి అయితే తొందర క్యూర్ అయింది బయటికి వెళ్ళకుండా ఇక్కడే క్యూర్ అవుతుంది ఇక్కడే క్యూర్ అవుతుంది ఓకే అది చాలా దూరం నుంచి వస్తా ఉన్నారు.
(32:16) ఇక్కడ ఫ్యామిలీ డాక్టర్ అంట విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారు ఆయన ప్రేమతో మాట్లాడే పద్ధతి ఇక్కడ ఎక్కువ మంది రావడానికి కూడా కారణం అవుతుంది అని చెప్తున్నారు. మరి కొంతమందితో మాట్లాడదాం. నమస్తే మీ పేరు ఆ వెంకటి వెంకట చాపడి వెంకట వెంకట్ గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ నుంచి మీరు ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నారండి అవును ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఓకే మీ సమస్య ఏంటి? షుగర్ కీళ్ల నొప్పులు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య మీకు సమస్య రెండు సంవత్సరాల నుంచి టూ ఇయర్స్ నుంచి ఓకే చూపించుకున్నారా బయట ఎక్కడన్నా బయట చూపించినం కానీ ఇక తగ్గలేదు
(32:48) తగ్గలే మరి ఇక్కడికే రావాలి విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారినే కలవాలని ఎందుకు అనిపించింది మీకు YouTube లో చూసి చెప్పిన మాటలు మాకు నచ్చినాయి. అని చెప్పి పోయేద్దామని వచ్చినాం. YouTube లో ఎవరైనా చూపించారా లేదంటే మీరే చూసారా వీడియోలు మేమే చూసిం మేమే చూసాం చూసి సరదా పోయేద్దాం అన్నట్టే ఆ వీడియోలు చూస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు సరే పర్వాలేదు అక్కడ తగ్గుతదేమో అని మనసులో అనిపించే ఒక నమ్మకం వచ్చింది నమ్మకం వచ్చింది నమ్మకంతోనే ఇక్కడ వచ్చాను నమ్మకం ఉంది అయితే ఆ డాక్టర్ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు చూసారా వీడియో చూసి చూసారా ఆ చూసినా
(33:23) మన గురించి అని అన్ని ఏమి తినాలి అన్ని ఐటం చెప్పిండు చెప్పకుండా జనమ ఏం చేస్తున్నాడు అంటే కొన్ని పాటించలేరు. పాటించగా ఆయన సార్ మనసు నొప్పించి చెప్పిన మాటలు మెయిన్ మీ గురించి చెప్తున్నా కానీ నా నాకు ఎవరు ఆలోచించలేరు అని చెప్పి బాధపడి అది నాకు బాధ అనిపించింది. ఓకే అంటే ఆ డాక్టర్లో నిజాయితి ఉందిఅని చెప్పి అనిపించింది.
(33:44) ఆ నిజాయతి ఉంది అంతేనా అవును ఇటువంటి డాక్టర్ అంటే ఇంకా ఎప్పుడు ఇక లైవ్ లో చూడలేదు చూస్తామో చూడమ ఓకే అది ఇలాంటి డాక్టర్ని అసలు ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు చాలా ప్రేమతో మాట్లాడుతా ఉన్నాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు అంటే నిజంగా దేవుడితో సమానం అని చెప్పి పేషెంట్స్ అందరూ కూడా చెప్తాఉన్నారు నిజంగా డాక్టర్లు దేవుడితో పోలుస్తారు కానీ ఈ డాక్టర్ నిజంగా దేవుడు అనటానికి ఆయన పేషెంట్స్ తో మాట్లాడే పద్ధతి చూస్తే తెలుస్తుంది.
(34:11) నిజమైనటువంటి ఒక సజీవ సాక్ష్యంగా ఆయన నిలుస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ చాలా మంది పేషెంట్లు అందరూ కూడా వందలు వందలుగా ఉదయాన్నే 10 గంటలకే వస్తున్నారంటే అందరూ వీడియోలు చూసే వస్తున్నారు. ఈ డాక్టర్లో నిజాయితీ ఉంది చాలా ప్రేమ ఉంది సగం ట్రీట్మెంట్ అక్కడే జరుగుతుంది అన్న భావన ఉంది కాబట్టి ఇంతమంది వస్తా ఉన్నారు. అందరూ కూడా అందరూ కూడా ఆల్మోస్ట్ 90% ఫోన్లలో సోషల్ మీడియాలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన పేషెంట్స్ ని తమ కుటుంబ సభ్యుల్లాగా భావించి ఏమి తినాలి ఏమి తినకూడదో మీరు జీవనశైలి ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా చాలా బాగా చెప్తాఉన్నారు అది నచ్చి ఆయన
(34:41) ప్రేమతో చెప్పే విధానాన్ని నచ్చి ఇక్కడికి వచ్చామ అని చెప్తున్నారు. 90% ఇక్కడికి వచ్చినవాళ్ళదే ఉదయం 10 గంటలు మాత్రమే అవుతుందండి ఆ 10 గంటలకే సగం హాల్ పూర్తిగా ఇక్కడ నిండిపోయింది. సార్ ఎప్పుడెప్పుడు వస్తారో ఇప్పుడెప్పుడు కలుద్దాం అని చెప్పి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ తెలంగాణ కాదు ఓన్లీ కరీంనగర్ కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ డాక్టర్ని గారిని కలవాలి విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారిని కలవాలి కలిసి నా సమస్య చెప్పుకోవాలి ఇక్కడే నాకు తగ్గుతుందన్న ఒక నమ్మకం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వ్యక్తం
(35:09) చేస్తున్న పరిస్థితి ఉంది. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా
(35:38) ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ
(36:07) డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment