Tuesday, August 18, 2026

మనం వెతుకుతున్న ఆనందం బయట ప్రపంచంలో ఉందా?మనలోనే ఉందా?4 మాటలు,4పాటలు పాడుకున్నాం🌹kanthrisa🌹kanthrisa

మనం వెతుకుతున్న ఆనందం బయట ప్రపంచంలో ఉందా?మనలోనే ఉందా?4 మాటలు,4పాటలు పాడుకున్నాం🌹kanthrisa🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gpUM_ZRfoA8



Transcript:
(00:00) నాలుగు మాటలు నాలుగు పాటలు అని ఒక సిరీస్ మ్ ఎలాగో వాకింగ్ చేస్తున్నాం కదా పూల పార్క్ లో వాకింగ్ చేస్తూ నేను నాలుగు నాలుగు పాటలు పాడతా దాంతో పాటు నాలుగు మాటలు ఏమన్నా చెప్పుకుందాం జనరల్ వి సో ఫస్ట్ నాకు ఒక పాట గుర్తొచ్చింది ఓల్డ్ సాంగ్ మ్ మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలు లుగెని నాకు రాదు వింటా ఎంత హాయి ఈరేయి నిండెను [పాడటం]
(00:44) ఎంత హాయి ఈరేయి నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండెను కొమ్మల రెమ్మ రెమ్మలు గుసగుసమని రెమ్మల గాలులు ఉసురుసురనినా [పాడటం] అలలు కొలనులో అలలు కొలనులో ఇది దేవులపల్లి కృష్ణ శాస్త్రి రాసిన పాట మ్ మల్లేశ్వర సినిమాలో మ్ భానుమతి రామకృష్ణ
(01:28) హ్ ఎన్టీఆర్ గారు వాళ్ళ మిశ్రీ మ్ చెప్పు ఏదో అడుగుతాను అదే గప్ప మనిషికి అబద్ధం ఎందుకు నచ్చుతుంది? ఆహా మనిషికి ఒక క్యారెక్టర్ అంటూ ఒకటి ఉంది కదా మ్ క్యారెక్టర్ అంటే నేను ఇది అని మ్ తను ఏదైతే సందర్భంలో ఉన్నాడో మ్ తను నిజం చెప్తే క్యారెక్టర్ కి మచ్చబడతదేమో అని అబద్ధాన్ని ఒక సాకుగా వాడతాడు. సినిమాకి వస్తుందా అని రాని సిచువేషన్ వస్తే మ్ ఇప్పుడు నేను సినిమాకి రావాలనుకున్నాను కానీ ఇప్పుడు నేను రావడం లేదు.
(02:08) ఉ అంటే బ్యాడ్ పర్సన్ అందుకని మైండ్ చెప్తది అరేయ్ నీకున్న కాస్తో కిస్ తో మంచి పేరు పోతది మ్ అందుకని ఏదో ఒకటి సాకు చెప్పు అసలు వద్దాం అనుకొని తయారవుతుంటే స్లిప్ అయి పడ్డాను తెలుసా [నవ్వు] అంటే ఆ దావతర వ్యక్తి ఇప్పుడు నీ క్యారెక్టర్ మీదకి రాలే నువ్వు చెప్పిన మాట గురించి అవును అయితే టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ సరే హాస్పిటల్ కి వెళ్ళాలంటే నాకు డబ్బులు లేవు కొంచెం 100 పంపిస్తావా ఇంకా అవ్వద్దు అవ్వద్దు [నవ్వు] మళ్ళీ ఇవ్వలేకపోవచ్చు వద్దులే అడగొద్దు అనుకున్నా కానీ ఇంకా అది ఇంకా అవ్వద్దు అట్లా అంటే నమ్మించే ప్రయత్నం చేస్తా సో ఈ ప్రపంచంలో అబద్ధం ఒక్కోసారి
(02:42) ఉపయోగపడతది. మ్ ఉపయోగపడే అబద్ధాన్ని యుక్తి అన్నారు. మ్ వేరే వాళ్ళని మోసం చేసే ప్రయత్నంలో ఆ యుక్తి కాస్త అబద్ధం అవుతది. యుక్తి అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికో భోజనానికి వెళ్ళావు. ఆ ఆయిల్ ఫుడ్ తినాలని లేదు. ఓకే అందుకని యుక్తి యుక్తిగా అంటే నీ ఆరోగ్యం కోసం ఒక అబద్ధం ఆడినా పర్వాలే కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నాకు జాబ్ ఉంది నేను అబద్ధం ఆడడం.
(03:06) ఆ అది మోసం కిందికి అయితది ఓకే అట్లా మరి నిజం అంటే నీవు చూసింది మ్ నీవు సెన్సెస్ ద్వారా గ్రహించింది ఉమ్ దాన్ని నువ్వు ఎవరికో చెప్పాలనుకోవడం మ్ ఓకే సత్యం అంటే నువ్వు చెప్పు చెప్పకపో మ్ ఏదైతే ఉందో అది అబద్ధాలు అనేకం నిజాలు అనేకం మ్ ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఒక బుక్ రాశడు ఆ పుస్తకం పేరు నేను మర్చిపోయాను. ఓకే అతను హ్యూమన్ సైకాలజీ గురించి ఒక బుక్ రాసి ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ వాల్యూమ్స్ ఆల్మోస్ట్ ప్రింట్ చేద్దాం అని అనుకున్నాడంట అలా అనుకుంటున్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక మర్డర్ జరిగిందంట మ్ మర్డర్ జరిగితే దాదాపు 100 మంది చూశారు ఓకే
(03:50) మిద్ద మీద నుంచి కొందరు పోతూ కొందరు మ్ శబ్దం మీద పరిగెత్తుకవచ్చింది కొందరు ఇట్లా సో ఇతను కూడా చూశడు మ్ చూసిన తర్వాత పోలీస్ ఇంటరాగేషన్ లో వాళ్ళందరి దగ్గర రిపోర్ట్ తీసుకుంటే ఒక్కొక్కరు ఒకటి చెప్పారంట అచ్చా అప్పుడు దొరికిపోతారు కదా దొరికిపోవడం కాదు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళకి అట్లా కనిపించింది. ఆ ఇప్పుడు ఇక్కడి నుంచి అరుణాచలం కొండ చిన్న కనిపిస్తది.
(04:15) అవును అరుణాచలం కొండ మీద నుంచి మన ఊరు చిన్న కనిపిస్తది. సత్యం ఏందంటే కొండ ఎంత ఉందో అంత ఉంది. అవును అవును [నవ్వు] నిజం అబద్ధం నాకు ఎట్లా కనిపించింది అని సరే నేను నిజం అన్నది. అబద్ధం అనేది అసలు నేను కొండ దగ్గరికి పోలే ఏం పోలే అంటే నీ యొక్క క్యారెక్టర్ ని కాపాడుకోవడానికి నీ యొక్క మనశశాంతిని కాపాడుకోవడానికి ప్రపంచంలో నువ్వు క్రియేట్ చేసుకున్న కొంత పేరు ప్రఖ్యాతలు వాటికి విఘాతం కలగకుండా అబద్ధాన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు యుక్తి లాగా ఇప్పుడు నేను అబద్ధం అంటే యుక్తిగా ఉపయోగిస్తాను.
(04:45) నాకు టీ తాగాలని లేదు వాళ్ళ ఇంట్లో ఎన్ని సార్లు పోయినా టీడి టీనే ఇస్తున్నారు. అప్పుడు ఏం చేయాలి నేను టీ మానేసానండి. ఆ అది కరెక్ట్ అయినా సరే బలవంతం చేస్తే ఇవ్వండి ఊరికి ఒక సిిప్ చేస్తాను మీ కోసం అట్లా తప్పించుకోవడం ఇప్పుడు నేను వాళ్ళది మోసం చేయలే వాళ్ళదే మోసం చేయలే నన్ను నేను కాపాడుకున్నా అబద్ధం అంటే డబ్బు కోసం ఏదో ఒకటి చెప్పి ఉదాహరణ నాకు ఒకాయన అబద్ధం చెప్పి వర్క్ చేయించుకున్నాడు నేను మా భూపాల్ ఇద్దరం ఆ తర్వాత ఆయనకు మేము ఇచ్చే షాకులు వేరే ఉన్నాయి లేని ఓకే అంటే మేము నవ్వుకున్నాం అంతే ఓహో మనుషులు ఇట్లా ఉంటారని తెలిసింది.
(05:18) వర్క్ చేయించుకున్న తర్వాత నాకు 11,000 ఇవ్వాలి. మ్ తర్వాత భూపాల్ కూడా పరిచయం చేస్తే అతను కూడా ఒక 20,000 వర్క్ ఏదో చేయించుకున్నాడు చాలా బ్లాంగ్ బ్యాక్ ఓకే నాకు చెక్ ఇచ్చాడు. చెక్ కోసం హాబిట్స్ రమ్మన్నాడు. ఎక్కడో రమ్మంటే ఆ అడ్రెస్ కి వెళ్తే నీ కోసం వెయిట్ చేస్తున్నా వరకు బాగా చేశవయ్యా అని చెక్ ఇచ్చాడు. ఓకే తీర చెక్ బ్యాంకు లో వేస్తే చెక్ బౌన్స్ అయింది.
(05:39) అతని అకౌంట్ లో డబ్బులే లేవు. ఓకే ఆరు నెలలు తిప్పించాడు. ఆ తర్వాత అన్ని అబద్ధాలు చెప్ప చెక్ బౌన్స్ అవ్వడం అంటే అందులో డబ్బులు లేవు వెనక్కి తిరిగి వచ్చేసింది అచ్చా చెక్ క్లియర్ అవ్వలే రాను రాను నాకు ఏం అర్థమైంది ఇతను ఉత్త అబద్ధాల కోరు తన అవసరాల కోసం ఏదో ఒకటి చెప్తాడు ఎట్ల అట్లా పని కానిచ్చుకుంటాడు తిప్పించుకొని తిప్పించుకొని ఇంకా వాళ్ళే అదిపోయి వెళ్ళిపోతారు ఇంకా ఓకే అట్లా ఇంట్లో ఉన్నాడని లేడని ఇప్పుడే వస్తానని రేపు ఫోన్ చే ఇప్పుడే ఫోన్ చేస్తా ఉండ అంటాడు.
(06:09) ఉ అనవసరంగా మన టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది ఓకే భూపాల్ అన్నకి కూడా ఇచ్చిండా ఆ ఆ తర్వాత మేము లైఫ్ లో నేను సాండ్ ఆర్టిస్ట్ గా పెద్ద పెద్ద వేదికల మీద దుమ్ము దులుపుతున్న టైం లో ఒకసారి ఏపిజే అబ్దుల్ కలాం అప్పుడు రాసిన మాజీ రాష్ట్రపతి ఆయన వచ్చారు హైదరాబాద్ దాంట్లో నేను ప్రైమ్ పర్ఫార్మర్ ఓకే ఎన్హెచ్ఆర్డి వాళ్ళది ఈవెంట్ ఆ అవితే ఆ ఈవెంట్ కి ఇతను వాలంటరీ గా ఉన్నాడు.
(06:33) ఆ బయట ఒక డిపార్ట్మెంట్ ఓకే సో నా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇట్లా నాకు ఫోటో పెట్టి సాండ్ ఆర్ట్ బై కాంతరీస్ ఏ ఐ నో దిస్ గై అని చెప్పిన తర్వాత నేను నడుచుకుంటూ పోతుంటే ఆయన ఎదురుగా వస్తున్నాడు ఫుల్ బీమింగ్ ఫేస్ తోటి అంటే నవ్వుకుంటూ అంటే నాకు తెలుసు ఈ వ్యక్తి అని షేక్ అండి ఇస్తే ఎవరండి మీరు అని [నవ్వు] నేను ఇది నాకు తెలిీదే మీరు ఎవరో కరెక్ట్ నీలాగే ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతను ఒక 11,000 చెక్ ఇవ్వాలి.
(07:00) అతనితో నేను మాట్లాడట్లేదు. కానీ మీరు అట్లాగే ఉన్నారు మీరు ఎవరో నాకు తెలియదు. మా భూపాలు కూడా హ్యాబిట్స్ లో కలిస్తే ఉబ్బాలు అంటే ఎవరు నువ్వు అన్న [నవ్వు] అట్లా వదిలించుకున్నాం మనుషులు తప్పదు ఉపల కూడా సేమ్ నీలానే [నవ్వు] అంటే మనం లైఫ్ లో హెల్దీగా జీవించాలంటే ఈ మనుషుల యొక్క ఆ ప్రవర్తనని మనం మోసుకొని తిరిగామ అనుకో అలిసిపోతాం.
(07:27) అంటే ఇద్దరు సేమ్ చెప్పారు తెలియకుండే కదా అనుకొనే చెప్పాను అనుకని చెప్పా [నవ్వు] ఇంకొక పాట ఏదన్నా ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాలి కాని తిప్పుక తిప్పడం వల్ల ఇంకా ఇంకా డబ్బులు అవసరం ఉంటే ఇంకా చార్జెస్ కి ఇంకా మైనస్ అయితాయి కదా పప్ప సిరి సిరి మూవ్ సినిమాలో ఒక పాట ఉంది. అది నాకు చాలా ఇష్టం సాహిత్య పరంగా కూడా ఓకే అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది పూచిన కొమ్మ పార్ట్లో తిరుగుతుంటే పూచిన కొమ్మలు కనిపిస్తున్నాయి ఉత్తడి బొమ్మ పూచిన కొమ్మ ఆ తర్వాత తర్వాత
(08:17) పలుకమన్న పలుకది పంచదార చిలుక ఆ మాట ఎందుకు రాశడు అంటే ఆ సినిమాలో హీరోయిన్కి మాటలు రావు ఓకే అందుకని పలుకమన్న పలుకది పంచదార చిలక కులుకే సింగారమైన కొనసిగ్గుల మొలక ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో ముడివేసిన కొంగునే గుడి డి ఉంది చూసుకో పదాలు అల్లికి ఎంత బాగుంటది లాస్ట్ లో అందులో బ్యూటీ ఏంటంటే ఆ అతని యొక్క లాయల్టీని అంటే ఇంట్లో పనివాడు చంద్రమోహన్ ఆ అమ్మాయి బాగుంటే చాలు అనుకుంటాడు.
(09:00) ఉమ్ ఓకే అందరూ పోయిన తర్వాత కూడా అమ్మాయిని కాపాడతాడు గ్రేట్ క్యారెక్టర్స్ లాస్ట్ కి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని పాడతాడు. అంటే ఏమిటి నా కోరిక అంటే ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను ముందు జన్మకైతే నీ కాలి మువ్వలా పుడతాను అంటే అది చాలు నాకు అంటాడన్నమాట అట్లా గ్రేట్ సాంగ్స్ గ్రేట్ పోయెట్రీ గ్రేట్ పీపుల్ అది [నిట్టూర్పులు] ఇంకా ఇంకా అది ఒకసారి ఒక సినిమా ఉంది కలిసి ఉంటే కలదు సుఖం అని
(09:51) ఓకే ఆ సినిమా చూసినప్పుడు ఉమ్ సినిమా పేరు భలే ఉంది కదా అంటే దాన్ని కొంచెం చేర్చింటే బాగుండేది అది పూర్తి పేరు కాదు అని చెప్పాను ఓకే కలిసి ఉంటే కలదు సుఖం ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోతే [నవ్వు] అడిషన్ అడిషన్ కలిసి ఉంటే కలదు సుఖం కాదు కలిసి ఉంటే కలదు నరకం [నవ్వు] సో కలిసి ఉంటే కలదు సుఖం ఒకరి వస్తువులో ముట్టుకోకపోతే ఓకే కలిసి ఉంటే కలదు సుఖం ఆ ఒకరి గురించి ఒకరు మరొకరు చాడీలు చెప్పకపోతే ఓకే కలిసి ఉంటే కలదు సుఖం ఆ ఒకరి గురించి ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోకపోతే కలిసి ఉంటే కలదు సుఖం ఒకరు ఫోన్ లో మాట్లాడుతుంటే పక్కవాళ్ళు వినకపోతే కలసి ఉంటే కలదు సుఖం రాత్రిపూట స్విచ్ ఆఫ్
(10:36) చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పడుకుంటే కలసి ఉంటే కలదు సుఖం ఇంట్లో పనులు అందరూ బ్యాలెన్స్డ్ గా చేసుకుంటే కలసి ఉంటే కలదు సుఖం ఇట్లా చాలా ఉన్నాయి అప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం [నవ్వు] లేకపోతే కలిసి అబద్ధం సగమే చెప్పిరు అన్నట్టు వాళ్ళు ఆ అని చెప్పి ఆ సినిమాలంతా గొడవలే [నవ్వు] ఉంటాయి కలిసి ఉంటే కలదు సుఖం సినిమాలో సినిమా పేరు ఆరోగ్యం అని పెట్టి కలిసి ఉంటే కలదు సుఖమా కలిసి ఉందామరా విన్నా గాని కలిసి ఉంటే కలర్ సుఖం అందులో కూడా కొట్లాటలే అవునా ఏ సినిమా చూసినా కొట్లాటలు ఉంటే లాస్ట్ రెండు నిమిషాలు నవ్వుకుంటారు అంతే మిమ్మల్ని పిచ్చోళ్ళని చేశారురా
(11:13) ఎర్రోళ్ళారా అని అట్లా ఇంకేదో అడుగుతాన్నావ్ అదే పప్ప అబద్ధము నిజము అయిపోయిందిగా అయిపోయిందా అందులోనే అంతే దాని గురించి ఎలాబరేట్ గా ఎప్పుడనా మాట్లాడుకుందాం ఓకే ఓకే ఒక పాట పాటనా మన మధ్య సౌందర్య లహరి పాడుకుంటున్నాం కదా శివశక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో నకలుకుశలహస్పందితుమపి అతస్త్వామారాధ్యం హరిహరబిరంచాదిభిరపి ప్రణంతుం స్తోతుంవా
(12:00) కథమకృత పుణ్యః ప్రభవతి తీయాంసుం పాసుం తవచరణ పంకేరుహభవం విరంచిసంచిన్వం విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కతమపి సహస్రేన శిరసా హరసంక్షుద్యైనం భజతిభసిత తోదూలనవిధిం అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరి జడానాం చైతన్యస్తబక మకరందశుతిచరిచింద నిమజ్ఞానాం దంశ్ర మురరిపువరాహస్య
(12:48) భవతి ఇట్లా ఇంకో అడగాలందో మనిషి ఇంపార్టెన్స్ ని ఎందుకు కోరుకుంటాడు? ఆ తాను ఇంపార్టెంట్ అనుకున్నందుకు [నవ్వు] ఒక ఫ్లవర్ కి స్మెల్ ఎందుకు వస్తుందంటే ఫ్లవర్ కి స్మెల్ ఉన్నందుకు కానీ అది ఫ్లవర్ కి తెలియదేమో కదా అదేమో సహజంగా ఆ ఓకే అసలు నువ్వు ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటున్నావ్ ఫస్ట్ అది క్వశ్చన్ కదా ఆ ఇంపార్టెన్స్ ని కోరుకోవడం అదే తాను ఇంపార్టెంట్ అనుకోవడం వల్ల
(13:34) ఆ తనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఓకే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు తనకు తాను ఇంపార్టెంట్ అనుకోవట్లే ఓకే అందుకని అతను ఏ ఇంపార్టెన్స్ కోరుకోవట్లే ఇంట్లో వాళ్ళందరికీ పెళ్లి కార్డు ఇచ్చారు చిన్న పిల్లలకి ఎవరిని ఇస్తారా ఈ బోడి బుడ్డోడు వస్తే ఏంది రాకపోతే ఏందని వాళ్ళ పాయింట్ ఎవరికన్నా మీ ఇంట్లో ఆరేళ్ళ బాబు ఉన్నాడు కదా అతనికి కార్డు ఇవ్వడానికి వచ్చామండి నో ఇవ్వరు ఇంకా పేరు పెట్టలేదంటే పేరు పెట్టలేదు నన్న మున్న అని రాసి ఇవ్వచ్చు కదా ఎందుకంటే వాడు ఇంకా మనిషే కాలే వాడికి ఇంకా మనసే ఎదగలే ఏది పెళ్లికాడో ఏది ఆడుకునే బొమ్మ మనకు తెలియదు తెలియని
(14:07) వాడికి ఎట్లా ఇస్తారు అవును అందుకని ఇప్పుడు ఇంట్లో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఇస్తారు పెళ్లి కాడు అమ్మ నాన్నకి ఎందుకు ఇయ్యాలి ఎందుకంటే ఈగోల్ హర్ట్ అయితాయి అవునా ఎవరికో పని మనిషికి ఇచ్చి ఇంత దూరం వచ్చి పని మనిషికి ఇస్తారా [నవ్వు] అంటే మనిషికి తెలుసు కొంతకాలం జీవించిన తర్వాత ఎక్కడెక్కడ ఈగోలు హర్ట్ అవుతున్నాయి ఎవడిని షాల్వ కప్పాలి ఎవడికి బోకే ఇవ్వాలి ఎవడికి పెద్ద కుర్చి ఇవ్వాలి ఎవడికి చెవులో పూలు పెట్టాలి అంతా తెలుసు ఓకే అయినప్పటికిన ఒక్కొక్కసారి కొంచెం అడిట్ అయితది.
(14:39) మ్ అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్ ఇప్పుడు నేను ఉన్నా నాకే ఇంపార్టెన్స్ ఇవ్వని అడగను. ఎందుకంటే నేను అసలు ఇంపార్టెంటే కాదని తెలుసుకున్నాను. ఉమ్ నేను ఉండడం బాగుంది నాట్ బికాజ్ ఐ యమ్ ఇంపార్టెంట్ ఓకే ఐ లివ్ బికాజ్ ఐ యమ్ రెలవెంట్ నాట్ ఇంపార్టెంట్ రెలవెంట్ అంటే ప్రకృతిలో నేను ఒక భాగము గనుక నాకు ఉండే హక్కు ఉంది. ఓకే ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లకి ఆ కూసే పిట్టకి ఆ మురిగే కుక్కకి ఎంత హక్కు ఉందో ప్రకృతిలో ప్రపంచంలో నాకు పెద్ద స్టేక్ లేదు.
(15:08) ఓకే ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో నా ఉండకపోయినా ఏం కాదు అనిపిస్తది నాకు ఎక్కడన్నా నాకు వసతి ఉండి కొంచెం ఆ తిండి గిండి అట్లా పండించుకునే అవకాశం ఉంటే నేను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోతాను. ఓకే దాని అర్థం ప్రపంచాన్ని వదిలేస్తాను కాదు నెలక ఒకసారి వస్తాను. అందరికీ ఒకసారి హాయ్ అని చెప్పి ఓకే కొంచెం భోజనాలు పెట్టి మళ్ళా నెల రోజుల తర్వాత కానీ రాను.
(15:36) ఓకే పప్ప మనిషికి నిజంగా మ్ తనకి ఏం కావాలో ఎలా తెలుస్తది? ఏం కావాలంటే మనం ఆల్రెడీ అనుకున్నాం అవసరం ఆవశ్యకం ఆభరణం అని నేను క్రియేట్ చేసిన కాన్సెప్ట్ ఓకే వీటి మధ్యన తేడా తెలియాలి. ఏది ఆవశ్యకం అంటే ఏది లేకపోతే నువ్వే లేవు అది ఆవశ్యకం ఎగజాంపుల్ గాలి అట్లా ఫుడ్ ఒకవేళ గాలి లేకపోతే టాగు ఉందా ఇక్కడనే శ్వాసాడక చచ్చిపోతాం మనం అప్పుడు గాలి కోసం వెతుకుతాం మనం పక్కన బంగారం ఉంది నా దగ్గర తీసుకో అంటే [నవ్వు] అట్లా అది ఆవశ్యకం ఓకే మరి అవసరం ఏంది అవసరం మనీ మనీ అవసరము ఉద్యోగం అవసరం మంచి బట్టలు అవసరము బట్టలు లేకపోయినా
(16:22) ఉండొచ్చు కానీ గాలి లేకపోతే ఉండలేదు ఏది ఏది తీసేస్తే నీవే ఉండవో అది ఎగ్జిస్టెన్స్ ఓకే ఏది ఉన్నా లేకపోయినా కాస్త సర్దుకోవచ్చో అవన్నీ అవసరాలు నెక్స్ట్ ఆభరణం అంటే ఏంది ఇప్పుడు నీకు సరిపోయినంత నిండింది. ఇప్పుడు నిన్ను ఇంపార్టెంట్ అనుకుంటున్నావ్ నిన్ను వేరే వాళ్ళకి గుర్తించాలని తాపత్రయం బయలుదేరింది. ఓకే అందుకని బంగారం వేసుకొని బయటికి వెళ్ళా ఈ భూమి మీద ఏ బుద్ధి ఉన్నాడని బంగారం వేసుకుంటాడు.
(16:46) ఓన్లీ వేరేవాళ్ళ కోసమే బంగారం ఎక్కువ వేసుకుంటే నీకు హాయిగా ఏమ ఉండదు బరువు అనిపిస్తుంది బరువు అది [నవ్వు] ఓకే నాకు ఒకసారి ఎక్కడో మైహూం భోజా ఎక్కడికి పోతే అక్కడ మొత్తం బంగారం వేసుకుని ఆయన ఒకాయన కనిపించాడు. ఆయన మీద ఎంత నగలు ఉంది అంటే నగల షాపు లాగా ఉండేది. బంగారమే [నవ్వు] ఒ ఫ్రెండ్ అడిగాడు ఆయనను చూస్తే ఏమనిపిస్తుందంటే నాకు జాలి అనిపిస్తుంది.
(17:10) అంటే నీకు బంగారం లేదని ఈర్ష అనిపిస్తే లేదు నాకు ఇచ్చిన తీసుకోను ఒకవేళ నిజంగా నాకు ఇచ్చాడు అనుకో నేను తీసుకపోయి బ్యాంకు వేస్తదని కొంత వడ్డీతో బతుకుతాది నాకెందుకు బంగారం దిగేసుకొని అది ఎంత డిస్కంఫర్ట్ ఇంకొకటి ఇప్పుడు అన్సేఫ్ కూడా అది వేరు పోనీ సేఫ్టీ ఉందనుకున్న బరువు అయితే మోయాలి కదా సరే బంగారాన్ని ఎవరు దొంగతనం చేయరు అందరి దగ్గర బంగారం ఉంది కాబట్టి ఇంకోటి అందరి దగ్గర బంగారం ఉంటే ఎవడు వేసుకోడు ఓకే కొందరి దగ్గర ఉన్నది సో అందుకని ఆవశ్యకాన్ని గుర్తించేది ఆధ్యాత్మికం ఓకే అవసరాన్ని గుర్తిస్తే ప్రాపంచికం ఓకే ఆభరణాన్ని గుర్తించిన అనుక ఆభరణాలు
(17:45) వెంటబడి అహంకారం ఆభరణాలు వెంటబడితే నీకు మెల్లగా అహంకారం అంటే నీవు నేను స్పెషల్ నన్ను చూడాలి నన్ను ఎవరో గుర్తించాలని ఒక చిన్న తాపత్రయం బయలుదేరింది అని అర్థం ఓకే అట్లా నేనే పట్టుకుంటా దాని ఒక పద్ధతి ఉంది అంటే ఏ బరువు ఉండదు ఇట్గో దీనికి అచ్చా అందుకనే చిన్న స్టాండ్ అన్నమాట ట్రై చేస్తా ఓకే అంతే దూరమే ఉండాలి ఉ ఇప్పుడు దాన్ని ఇట్లా పెట్టుకో ఇట్లా స్ట్రెయిట్ అది అంటే ఇద్దర అట్లా పెట్టొద్దు నో పాప ఐ కాంట్ అందుకే నేను పట్టుకుంటాను
(18:29) ఏదో చిన్న ప్రయత్నం చిన్న ప్రయత్నం ఆ ఇంకేదైనా ఒక పాట లాస్ట్ పార్ట్ ఆఫ్ ద డే ఇది మనది రామ ఆ మొత్తం పాట అంతా వచ్చింది నాకు ఆ వచ్చేసింది నువ్వు నేను నీకు వెనకల ద్వారపాలకుల మరల దరిదీయు కృపయో [నవ్వు] అది ఆనందం అంటే ఇక్కడ చూసిరా వరలోన ధర్మం [నవ్వు] జోగిడే భోగి సరే భోగిగాడు అరేయ్ భోగి ఏం చేస్తున్నావ్ రా నువ్వు సొమ్ము సుమ్మ ఒకడిది సోక ఒకటిది అంటే [నవ్వు] అదే అది నేను కట్టాను ఆ డబ్బులు ఉన్నాయి దాంట్లో నీళ్లు వర్షం
(19:14) ప్రకృతి ఇచ్చింది. కుక్క దున్నపూతలా పడుకోవడం ఫస్ట్ టైం చూస్తు [నవ్వు] అది లేస్తే మొత్తం నడిచిపోతావ్ జాగ్రత్త చెప్పు అదే పట్టుకుంది నువ్వు నాకు వద్దు లేగా చోడు చూసుకో అది ఫేస్ ని కూడా ముంచుతుంది నీళ్ళ అరెవ్వా ఇక వీడైనా స్నానం చేస్తుండు కానీ జోగి గాడు అస్సలు స్నానమే చేయడు ఎంత స్మెల్ వస్తది పప్ప వాడి దగ్గర అది వాడి జన్మ హక్కు స్నానం చేయకపోవడం మన దగ్గరికి ఎవరు రావద్దంటే స్నానం చేద్దాం [నవ్వు] ఆ పాట పాడుకుందాం ఓకే ధరలోన ధర్మం నెలకొల్పు నెవము రాముని అవతారం
(20:04) రవికుల సోముని అవతారం రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం దుర్జన విజయ విహారం రాముని అవతారం దాశరథిగా శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు [పాడటం] జన్మింతురు సహజాతులు మూవురు జన్మింతురు సహజాతులు మూవురు లక్ష్మణ శత్రుజ్ఞ భరత రాముని అవతారం రవికులసో ఈ వీక్లో నేర్చుకున్నాం ఈ పాట
(20:50) తర్వాత చదువులు నేరుచు మిష చేత య చాపము దాలిచి చేత చాప అంటే తెలుసా బాణం అచ చాపమ అంటే కరువనే చదువులు విశ్వామిత్రుని వెనువెంట యాగము కావగ చనునంట అంతము చేయున హల్యకు శాపము మల అంత ంతము చేయునహల్యకు శాపము వసగును సుందర రూపం రాముని అవతారం రవికుల సోముని అవతారం తర్వాత నెక్స్ట్ ధనువోనను ధారుని కన్యా సంశయము
(21:38) ఆ కరెక్ట్ ధనుజులు కలగను సుఖగోపురము ధనుజులు కల లగను సుఖగోపురము విరిగెను మిథిల నగరమున రాముని అవతారం రవికుల సోముని అవతారం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తండ్రి కపటనాటకుని పటాభిషేకం కలుగును తాత్కాలిక శోకం దారుణ కానన వాసారంభం నీ లోకోధరణకు ప్రారంభం పాడుకోండి ఏదనా కొత్తది నేర్చుకోండి ఉన్న చోటే హాయిగా ఉండండి సో మా పాటలు మా గొంతు మీ చెవులో రక్తం కారట చేస్తే మా మీద
(22:24) కోపపడకండి [నవ్వు] శ్రీ సరస్వై సహా మేము ఇంకా కాసేపు నడిచి ఇంటికి వెళ్తాం బాయ్

No comments:

Post a Comment