ఆడ పిల్లలు ఇలా ఎందుకు చేస్తారో
Author Name:RAJESWARI MADIRAJU
Youtube Channel Url:https://www.youtube.com/@rajeswarimadiraju
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vaRsRqoB4QQ
Transcript:
(00:01) హలో ఈరోజు అదే అమ్మాయిల గురించే మాట్లాడుకుందాం. అమ్మాయిలు ఏంటయ్యా అంటే పెళ్లి సంబంధాలు చేసుకునేటప్పుడు వాళ్ళని అడుగుతున్నారు తల్లిదండ్రులు అడుగుతునేటప్పుడేమో ఆ చేసుకుంటాము నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మనసులో ఒకటి పెట్టుకొని అబ్బాయిల్నేమో చూస్తున్నారు అబ్బాయిలు చేస్తున్నారు పెళ్లి సంబంధం చేసుకోవడానికి పెళ్లి అన్నిటికీ ఏర్పాట్లు చేసేటప్పుడు గాని ఏమి నోరు మెదపరు అంతా అయిపోయిన తర్వాత పెళ్లి సంబంధం చేసేసుకొని ఇక ఆల్రెడీ వాళ్ళు ఎటి వాళ్ళు వాళ్ళు వచ్చి పెళ్లి సంబంధానికి వచ్చేసి ఇంక నెక్స్ట్ పెళ్లి జరుగుతూ ఉంది అనంగా అప్పుడు పీటల
(00:42) మీద నుంచి వెళ్ళిపోతారు. ఆ అప్పటివరకు వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు తల్లిదండ్రుల మీద అంత భయం ఉండేవాళ్ళు మరి నిశ్చయతాంబులు చలిపోయేటప్పుడు చెప్పొచ్చు నిశ్చయతాంబులాలు అప్పుడైనా నాకు ఇష్టం లేదు నాన్న అని చెప్పి చెప్పొచ్చు ఆహ్ అలాంటప్పుడు వాళ్ళు అసలు ఏం వాళ్ళ ఉద్దేశం ఏంటో వాళ్ళు ఏంటో మాట్లాడకుండా కాంగా ఆ బ్యాగ్ తీసుకొని అర్ధరాత్రి అర్ధరాత్రి పాటు వెళ్ళిపోతారు.
(01:04) అది పోనీ వెళ్ళేవాళ్ళతో ఎవరితో వెళ్తున్నారు. పోనీ ఒక మంచి ఆఫీసర్ లాంటి వాళ్ళతోనో పోనీ మంచి ఒక స్టేటస్ ఉండదో ఒక పద్ధతి గల వాళ్ళతోనో వెళ్తున్నారా అంటే లేదు వాడికి ఉద్యోగం ఉండదు. ఆ వాడికి పోషించే శక్తి సామర్ధ్యాలు ఉండవు. అది వాళ్ళ యొక్క స్టేటస్ గాని ఏమి ఉండదు అసలు ఏదో ఫ్రెండ్స్ తో కలిసి ఒక కాఫీ తాగటమో లేకోతే ఒక సినిమా చూడటమో ఏదో అలాగా సరదాగా ఒక రెండు మూడు నెలలు కలిసిన వాళ్ళతో వెళ్ళిపోతారు సరే మంచిదే వెళ్ళిన వాళ్ళు ఏమన్నా అక్కడ వాడేమన్నా పోషించే శక్తి సామర్ధ్యాలు ఏమన్నా ఉంటున్నాయ అంటే వాడికి లేదు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత
(01:40) అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క పాట్లు కుక్క పాట్లే ఏంది అంటే వాడు ఏదో రెండు మూడు నెలలు అట్లా అట్లా ఏదో ఎక్కడి నుంచో డబ్బు తీసుకోవచ్చో ఎక్కడి నుంచో తీసుకోవచ్చో పోషిస్తాడు రెండు మూడు నెలలు అది అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు దీన్ని వదిలేస్తారు ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని వదిలేస్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంది నెక్స్ట్ ఏ చిన్న చిన్న షాపుల్లోనో బట్టల కొట్టలల్లోనో లేకోతే మెడికల్ షాప్స్ లోనో ఏదో తన చదువు బీటెక్ లు చదువుతారు చదివేటప్పుడు బ్రహ్మాండమైన చదువులు చదివిస్తారు తల్లిదండ్రులు కానీ వీళ్ళ బుద్ధి ఏం చేస్తామంటే ఇప్పుడు
(02:10) అదృష్టం అందలం ఎక్కిస్తుంటే బుద్ధి బూడిది నాకుతుంది అంటారు ఆ టైపులో వీళ్ళు అమ్మాయిలు చక్కగా ఇప్పుడు తల్లిదండ్రులు పెంచుతారు అమ్మ చక్కగా వాళ్ళు ఏమంటారు మహారాణుల్లాగా పెంచుతారు ఇంట్లో ఏది అడిగితే అది ఏ డ్రెస్ అడిగితే అది ఆ ఏ చదువు నాన్న నేను బీటెక్ చదువుతాండా చదువు అమ్మ అలాంటివన్నీ వీళ్ళకి ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఆడపిల్లలకి ఈ టైం లో ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు అసలు ఆ ఒక తండ్రి తన కూతుర్ని కూతురు రాణిలాగా పెంచుతాడు పెంచిన తర్వాత ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఒక మహారాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని
(02:42) అనుకుంటాడు చక్కగా బంగారం ఇచ్చి మంచిగా అబ్బాయికి స్టేటస్ ఉంది చూసి ఆ మంచి గుణాలు ఉన్న అబ్బాయిని పోషించగల అబ్బాయిని తీసుకు తీసుకొచ్చి చక్కగా అమ్మాయి చేతిలో పెట్టి చూసుకో నాయన అని చెప్పి అప్పగించే బాధ్యత గల తల్లిదండ్రులు ఈ రోజున రోజుల్లో అలాంటి తల్లిదండ్రులు కాదని పోయి ఎటు పడిపోతున్నారో ఏం చేస్తున్నారో తెలియకుండా ఏ నోటికి మంచిది అది అసలు చెప్పిన ఎలాంటి వాళ్ళతో వెళ్ళిపోతున్నారంటే వెళ్ళిపోయి తీరా వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా అంటే ఏమీ లేదు బాగు పట్టడం లేదు జీవితాన్ని సర్వనాశనం చేసుకొని తల్లిదండ్రుల మొహం చూడలేక ఇబ్బంది పెడుతున్న వాళ్ళు 75%
(03:19) ఇలాంటివాళ్లే వాళ్ళే ఉన్నారు. ఈ పిల్లలు ఎందుకు ప్రవర్తిస్తున్నారు ప్రేమ ఆ ప్రేమ ఏందో ఆ వ్యవహారం ఏందో మనకు అర్థం కాదు. ఒక రెండు మూడు నెలలు గడిచే ప్రేమ కోసం పరిగెత్తుతున్నారు కానీ జీవితాంతం గడవాలమ్మా ఒక రోజు కాదు జీవితాంతం గడిచే పొజిషన్ తల్లిదండ్రులు మీకు కల్పిస్తుంటే మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు.
(03:40) పోనీ అలాగ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే అసలు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని ఆ ఇక రెండో కేస ఏందంటే ఆ అబ్బాయితోనేమో పెళ్లి చేసుకున్నారు చక్కగా ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి పాపం మంచివాడు చాలా మంచివాడు ఆ అబ్బాయి కూడా ఆ బంగారం లాగా అమ్మాయిని చూసుకుంటుంటే ఆ అమ్మాయితో అబ్బాయితో ఉండొచ్చు కదా ఉండకుండా ఆ తన బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఏదో పాస్ట్ లో ఉండే బాయ్ ఫ్రెండ్ తో ఈ అమ్మాయి వెళ్ళిపోవాలట కాబట్టి వీళ్ళకి డబ్బు కావాలి కానీ మళ్ళీ అబ్బాయి భర్త పనికి రాదు భర్త సంపాదించిన డబ్బులు మాత్రం వీళ్ళకు కావాలన్నమాట కాబట్టి ఆ అబ్బాయితో కొన్నాళ్ళు పాటు అలా
(04:17) అలా ఏదో కాలక్షేపం చేసేసి మేనేజ్ చేసేసి రెండు మూడు నెలలు అయిన తర్వాత అబ్బాయి మీద కేసు పెట్టడం ఏంటయ్యా అంటే ఆ అబ్బాయి పనికిరాడు సంసారానికి పనికిరాడు. నువ్వు సంసారం చేస్తే వాడు పనికొస్తాడో పనికిరాడో తర్వాత సంగతి ముందు ఇదిగే చెప్పేది అందుకే నేను అంటుంది ముందుగానే మెడికల్ సర్టిఫికెట్లు తీసుకోండి అలాంటి ఆ మాటలు ఆ అమ్మాయి దగ్గర నుంచి మీకు రాకుండా ఉండాలి అంటే ముందు మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోండి అప్పుడు ఆ అమ్మాయికి ఆ ఛాన్స్ ఉండదు.
(04:41) నోరు మూసుకొని మాట్లాడ మాట్లాడకుండా కూర్చోవడం ఈ పాయింట్ వేస్తది రైస్ అవ్వకుండా ఉంటుంది. సరేనా అట అది ఆ అమ్మాయి ఏం చేసిందంటే తన బాయ్ ఫ్రెండ్ కోసం అని చెప్పని ఆ డబ్బులు ఈ అబ్బాయి దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పని అలా పన్నాగ అమ్మంది ఆ అబ్బాయి కొంచెం డెలివ గలవాడు కాబట్టి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ తో చేసే మెసేజ్ లు అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని సో కనిపెట్టాడు ఆ అబ్బాయి కొంచెం అదృష్టవంతుడు కాబట్టి కనిపెట్టి బయట పడ్డాడు.
(05:05) ఇలాంటి వాళ్ళు తయారవుతున్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు ఆ ఏంటమ్మా అసలు ఈ బుద్దులు ఏంటి వ్యవహారం ఏంటి అసలు ఎందుకు మేము చక్కగా మంచిగా దర్జాగా బతకండి అమ్మ హ్యాపీగా ఉండండి అంటే అట్లా కాదు పోనీ చదువుకోవడానికి హైదరాబాదులకు వస్తున్నారు వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో చదువుకుంటున్నారా చదువుకునే పిల్లలు వాళ్ళు చదువుకోరు చదువుకుంటున్న పిల్లలు కూడా నాశనం చేసి వాళ్ళని క్లబ్బులకి పబ్బులకి తిప్పేసేసి రే వాళ్ళని బ్రెస్ట్ పట్టిస్తున్నారు పిల్లలు అసలు ఏంటమ్మా ఆడపిల్లల మనస్తత్వాలు ఎలా పోతు తున్నాయమ అసలు పెళ్లిళ్లు చేసుకోరు పెటాకులు చేసుకోరు ఎట్లా పడితే అట్లా
(05:38) తిరగటం ఈరోజు గడుస్తుందని అనుకుంటున్నారు కానీ జీవితం ఎలా గడిచిపోతుంది దేశాన్ని ఏ రకంగా తీసుకుపోతాము ముందుకు ఏ రకంగా తీసుకుపోతాము ఆడవాళ్ళ వల్లే కదా ఒక సంసారం ముందు ఒక కుటుంబం నిలబడుతుంది ఒక కుటుంబం నుంచి ఒక గ్రామం ఒక గ్రామం నుంచి ఒక జిల్లా జిల్లా నుంచి రాష్ట్రం దేశం ఇవన్నీ కూడా ఆడ మగ ఇద్దరు కలిసి చక్కగా సంసారాన్ని సాగించి పిల్లల్ని కని ఒక పద్ధతిగా పోతూ ఉంటేనే మా దేశాభివృద్ధి జరిగేది కుటుంబ కుటుంబం నుంచే మీరు నాశనం చేసుకుంటూ మొదలు వేళ్ళ నుంచే మీరు నాశనం చేసుకుంటూ వస్తుంటే ఇంకా దేశం అనే వృక్షం ఎలా అభివృద్ధి చెందుతుంది అమ్మా దేశంలో
(06:11) ఉన్న సమస్యలే సరిపోతున్నాయి మనకి కానీ కుటుంబంలోనే మీరు ఇలాంటి సమస్యలు రేకులు ఎత్తుంటే ఎలా చేస్తారు ఇంకా ముందు ముందు దేశం ఏమవుతుంది మీరు ముందు ముందు పౌరులని నియమిస్తారు దేశ పవరుని నియమిస్తారు మిగతా వాళ్ళు ఏమో చక్కగా పెంచుకుంటున్నారు జనాభా వృద్ధి చేస్తున్నారు మూడు లక్షలు వచ్చే వాళ్ళు 30 లక్షలు అవుతున్నారు 6 లక్షలు ఉండేవాళ్ళు 60 లక్షలు అవుతున్నారు మన వాళ్లేమో ఇంతకెంతకి తగ్గిపోతున్నారు అన్నమాట మీరు పెళ్ళళ్లుు చేసుకోవడం లేదు ఈ పక్క తిరుగులు తిరగటం కుటుంబా జీవితాన్ని నాశనం చేయటము మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కుటుంబ జీవితాన్ని నాశనం
(06:44) చేస్తున్నారు దేశానికి నాశనం చేస్తున్నారు. ఈ ఆడపిల్లల వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఈరోజు సరేనా ఉంటాను మరి
No comments:
Post a Comment