Before marriage watch it or regret later. / My personal experience/
Author Name:Home tales by bhavya
Youtube Channel Url:https://www.youtube.com/@Hometalesbybhavya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=K5Lackxc01k
Transcript:
(00:01) హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ టైల్స్ బై భావ్య హలో ఆల్ నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ పెళ్లికి ముందే మనకి ఈ విషయాలు తెలిసఉంటే బాగుండేది అన్న కాన్సెప్ట్ పైన అసలు ఏంటంటే మనకి పెళ్లి చేసుకుంటాం పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ ఒకలాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ కన్ఫామ్ గా 99% మనం అనుకున్నట్టు మన లైఫ్ ఉండదు.
(00:28) సో అలా ఉండదు అలాంటి విషయాలు ఆడపిల్లలు ఎలా ఊహించుకుంటారు పెళ్లయ్యాక వాళ్ళకి అవి ఎలా ఉంటాయి ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ ని ఇలానే ఉంటుంది అని సెట్ చేసేసుకుంటే వాళ్లకి ఆ ప్రాబ్లం ఉండదేమో అన్నది నా ఫీలింగ్ ఎందుకంటే నా లైఫ్ లో నాకు అటువంటి మైండ్ సెట్ లేకపోవడం వల్లే నేను చాలా సఫర్ అయ్యాను అని నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నాను సో దట్ నేను అవి మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ అఫ్ ఆల్ నేను బాగా తెలుసుకున్న విషయం ఏంటంటే మనల్ని ఎవ్వరు అర్థం చేసుకోరు మన హస్బెండ్ ఫస్ట్ ఫ్యూ మంత్స్ అర్థం చేసుకోకపోయినా తర్వాత తర్వాత అర్థం చేసుకుంటారు కానీ వన్ ఇయర్ టూ
(01:03) ఇయర్స్ పడుతుంది ఇంట్లో వాళ్ళందరూ మనల్ని అర్థం చేసుకోవాలంటే న్యూక్లియర్ ఫ్యామిలీ నువ్వు హస్బెండ్ ఒక్కరే ఉంటారు అంటే వెల్ అండ్ గుడ్ ఫైన్ అన్నమాట లేదు మీరు ఇల్లాస్ తో ఉండాలి ఇంకా గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ వీళ్ళందరితో ఉండాలి అంటే మాత్రం కచ్చితంగా ఇది మీరు మైండ్ లో ఫిక్స్ చేసేసుకోండి నన్ను ఎవరు అర్థం చేసుకోరు నాకు ఒక టైం పడుతుంది ఒక సర్టైన్ టైం పీరియడ్ పడుతుంది అప్పుడే వాళ్ళకి నేను అర్థంఅవుతాను అన్న ఒక ఫిక్స్డ్ మైండ్సెట్ తో వెళ్ళారంటే మాత్రం మీకు అక్కడికి వెళ్ళాక కచ్చితంగా ఉంటే వాళ్ళు అర్థం చేసుకుంటే ఓకే అర్థం చేసుకోకపోతే మీకు
(01:38) బాగా హెల్ప్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ధైర్యంగా ఉండాలి మనం పెళ్లై వెళ్తాము అక్కడ అందరూ కొత్త వాళ్ళు ఉంటారు మీరు గాని అప్పుడు కాన్ఫిడెన్స్ కోల్పోయి మే బి వాళ్ళు చెప్పిన దానికంతా నచ్చినా నచ్చకపోయినా ఎస్ అని చెప్పేశారు అనుకోండి ఓకే కొంచెం టైం వరకు బాగుంటుంది వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి కొత్తలో బాగుంటుంది తర్వాత తర్వాత మీరు నో అని చెప్పలేరు ఎందుకంటే ఫస్ట్ అన్నిటికి ఎస్ చెప్పేసుకుంటూ వచ్చారు కాబట్టి తర్వాత నో అని చెప్పడానికి కూడా మీకు ధైర్యం సరిపోదు అన్నమాట కాబట్టి ఫస్ట్ ఒక క్లియర్ మైండ్ సెట్ లో ఉండాలి మీకు ఏం కావాలి మీకు
(02:15) ఏమవద్దు అన్నది ఒక క్లియర్ మైండ్ సెట్ తో మీరు గాని ఉన్నారంటే మీరు మీకు ఇష్టమైన వాటిలకి ఎస్ చెప్పగలరు అలానే ఇష్టం లేని వాటిలకి కూడా ధైర్యంగా నో అని చెప్పగలగాలి. ఆ మైండ్ సెట్ ని మీరు ఫస్ట్ మెయింటైన్ చేయాలి. నా లైఫ్ లో అయితే నేను చెప్పలేదు నో అని చెప్పడానికి నాకు చాలా భయము పెద్దవాళ్ళఅందరూ ఈ నో అని చెప్తే ఏమనుకుంటారో ఏమో అని చెప్పి కానీ అలా నో అని చెప్పడం వల్ల మన మెంటల్ పీస్ ని మనం కాపాడుకోగలమన్నరకు లేట్ గా రియలైజ్ అయ్యాను.
(02:47) సో నో అని చెప్పటం నేర్చుకోండి నో అని చెప్పే పరిస్థితులు కూడా కచ్చితంగా వస్తాయని ఫిక్స్ అవ్వండి నో అని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. సెకండ్ ఏంటంటే అందరికన్నా అన్నిటికన్నా మీకు మీరే ఇంపార్టెంట్ మీ తర్వాత ఎవ్వరన్నా మీ తర్వాత మీ హస్బెండ్ కూడా అన్న దాంట్లో మీరు ఉన్నారంటే కచ్చితంగా మీరు మీ మ్యారీడ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయగలరు.
(03:11) అంటే పీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే మీరు హ్యాపీగానే ఉంటే కదా ఫస్ట్ ఆ ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది మీరే హ్యాపీగా లేకుండా అందరినీ హ్యాపీగా ఉంచి మీరు ఏం చేస్తారు మీకు ఏదైతే కావాలో మీరు అది చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు మీకు ఏది కావాలో వాళ్ళకి ఎలా అర్థం వుతుంది మీ మీద మీరే స్టాండ్ తీసుకున్నప్పుడు మీకు ఏం కావాలో మీకే ఒక క్లారిటీ లేనప్పుడు వాళ్ళకి ఎలా అర్థం కాదు కాబట్టి మీకు ఏం కావాలి అన్నది ఒక క్లారిటీ పెట్టుకోండి మీ పీస్ ఆఫ్ మైండ్ ని మీరు కాపాడుకోండి మీకు ఏవైతే పెళ్లికి ముందు ఏవైతే అలవాట్లు ఉన్నాయో ఆ అలవాట్లని పెళ్లి తర్వాత కూడా
(03:46) కంటిన్యూ చేయండి ఎలాంటి అలవాట్లు అంటే ప్రొడక్టివ్ గా మీ టైం వేస్ట్ అవ్వకుండా ఎటువంటి అలవాట్లు అయితే మీరు చేసుకొని నాకు ఈ ఫ్యూచర్ కి అంటే ఎగ్జాంపుల్ ఫ్యూచర్ గోల్స్ కానీ లేకపోతే నేను ఇది సాధించాలి స్కిల్స్ మీరేమైనా స్కిల్స్ నేర్చుకుంటే వాటిని స్టాప్ చేసేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకోవద్దు కచ్చితంగా మీరు ఏదైతే పెళ్లికి ముందు చేసి మీ కెరియర్ కి అది యూస్ అవుతుంది అనుకుంటున్నారో వాటిల్ని మీరు స్టాప్ చేయకండి ఇది నేను చేశానో చేయలేదో నాకు తెలిీదు కానీ నేను చదువుకుంటూ ఉన్నప్పుడు ఇంకా అలానే స్టడీస్ ని కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది
(04:23) నేను గ్యాప్ ఇచ్చేసాను గ్యాప్ ఇచ్చేసేయటం వల్ల ఏమైందంటే నాకు మళ్ళీ ఆ కొంచెం కొత్తగా ఉందన్నమాట మళ్ళీ చదవటం అనేది అంతకుముందు ఏంటంటే అదే పనిగా నేను కంటిన్యూగా ఒక సిక్స్ సెవెన్ అవర్స్ కూడా కూర్చొని చదువుకోగలను కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక టూ హవర్స్ కరెక్ట్ గా కూర్చుంటే థర్డ్ ఆర్ కి ఏదో ఒకటి లేసేస్తున్నా నేనే నన్ను ఎవరు లేపట్లేదు నేనే లేచేస్తున్నాను ఎందుకంటే అలవాటు తప్పిపోయింది అన్నమాట సో నా విషయంలో ఇలా స్టడీస్ అనుకోండి మీ విషయంలో ఏనా స్కిల్ అవ్వచ్చు లేకపోతే మీకు ఏదైనా చేయాలనుకొని దానికోసం ట్రై చేస్తూ ఉంటే మ్యారేజ్ వల్ల గాప్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ
(04:59) ట్రై చేద్దాం అలా అనుకో ఉండొచ్చు అలాంటివన్నీ ప్లీజ్ గ్యాప్ ఇవ్వద్దు ట్రై చేయండి మ్యారేజ్ అనేది లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే మీరు ఏదైతే తే అనుకుంటున్నారో అది కచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి మీరు అనుకున్నది మీకోసం కదా మ్యారేజ్ అనేది మీ లైఫ్ లో ఒక పార్ట్ అంతే మీ గోల్ ని మాత్రం ఈ మ్యారేజ్ అనేది ఒక డిస్టర్బ్ చేయకూడదు అది నేనైతే నేర్చుకున్నాను సెకండ్ ది ఏంటంటే సెల్ఫ్ ఎక్స్పెక్ట్ మిమ్మల్ని ఎవరైనా బాధ పెడుతున్నా ఏం చేస్తున్నా సరేలే మనవాళ్లే కదా అని సర్దుకోపోవటం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ ఎందుకంటే అలా సర్దుకోపోవటం వల్ల ఫ్యూచర్ ఇంకెన్ని
(05:39) వాటిలకి సర్దుకోపోవాలో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కాబట్టి మరి చిన్న చిన్న వాటిల అన్నిటికీ మీరు సర్దుకోకుండా ఉండద్దని నేను చెప్పట్లేదు కానీ మీ సెల్ఫ్ ఎక్స్పెక్ట్ మీ బిహేవియర్ మీద ఎటువంటి ఇబ్బంది పడబోతుంది అని మీకు అనిపించినప్పుడు మాత్రం దో నో కాంప్రమైజ్ అటువంటి విషయాలు అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు హస్బెండ్ కి చెప్పండి లేదంటే మీ ఇల్లాస్ కి చెప్పండి అందరికీ చెప్పండి ఎవ్వరూ దాన్ని సాల్వ్ చేయలేకపోతే మీరు వదిలేయకూడదు మీ మీద మీ స్టాండ్ తీసుకోవాలి దానికోసం మీరు ఫైట్ చేయాలి మీ గురించి మీరు ఖచ్చితంగా ఫైట్ చేయాలి.
(06:16) థర్డ్ వన్ ఏంటంటే అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకోకూడదు అలానే మీరు మీ సెల్ఫ్ ని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పేయకూడదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి అందరికీ అర్థమైపోయింది అనుకోండి మంచిగా ఉండేవాళ్ళు ఓకే ఒకవేళ మంచిగా లేని వాళ్ళు మీరు ఏవైతే లూప్ హోల్స్ ఉన్నాయో అంటే మీలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవి అవందరికీ అడ్వాంటేజ్ అయిపోతాయి సో దట్ మీరు మీ మీరు పక్కన వాళ్ళకి ఏది నా గురించి తెలియాలి అనుకుంటున్నారో అది ఒక్కటే తెలిసేలా చేయాలి అన్ని మీ గురించి అంతా మీరు ఓపెన్ బుక్ లో పెట్టేసారంటే మాత్రం అది పెద్ద డిసడ్వాంటేజ్ అవుతుంది మీకు సో దట్ అలా
(06:55) చేయొద్దు ఎవరికైనా మనం మన గురించి వాళ్ళకి ఏదైతే తెలియాలి అనుకుంటున్నామో అంతవరకే తెలపాలి అంతవరకే వాళ్ళు తెలుసుకోవాలి అలానే మన చుట్టూ మనం ఒక గీత గీసుకొని ఉండాలి మన సెల్ఫ్ ఎక్స్పెక్ట్ ని కానీ దేన్ని వాళ్ళు దాటి లోపలికి రాకూడదు అలాంటి బౌండరీ అనేది ప్రతి ఒక్క గర్ల్ మెయింటైన్ చేయాలి అనేది నేను పర్సనల్ గా ఫీల్ అయిన ఒక సిచువేషన్స్ ఉన్నాయి సో దట్ అదొక్కటి నేను పెళ్లి అయిన తర్వాత నేర్చుకున్నాను మనకంటూ ఒక స్పేస్ ఉండాలి ఆ స్పేస్ లోకి మన వాళ్ళు తప్ప ఎవ్వరు ఎంటర్ అవ్వకూడదు.
(07:29) వన్స్ మనం వాళ్ళని ఎలో చేసేసామ అనుకోండి తర్వాత మనల్ని మనమే కోలిపోతాము మనం ఏంటి అన్నది మనకే అర్థం కాదు. మీరు చేసే ప్రతి పనికి ఏదో ఒక ఎక్స్ప్లనేషన్ ఇచ్చి మీరే కరెక్ట్ అని చెప్పి అందరికీ ప్రూవ్ చేసుకోవడానికి మాత్రం ప్లీజ్ ట్రై చేయొద్దు అందరూ మిమ్మల్ని అర్థం చేసుకోరు అది ఫస్ట్ చెప్పాను అలానే మీ పాయింట్ ని అందరికీ ప్రూవ్ చేసే దారిలో మీకే మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది అసలు నేను చేసేది కరెక్ట అని సో దట్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేయటమే తర్వాత దాని నుంచి ఎటువంటి రిజల్ట్ ఉన్నా బ్యాడ్ అయినా గుడ్ అయినా మీ వరకే ఉంటుంది ఒకవేళ గుడ్ అయితే అందరు మనల్ని పొగుడుతారు బ్యాడ్ అయితే అందరు
(08:10) మనల్ని తిడతారు అదే మీరు వేరే వాళ్ళు ఒపీనియన్ తీసుకొని మీకు ముందుకు వెళ్ళారు అనుకోండి మంచిదయింది అనుకోండి వాళ్ళ సజెషన్ తీసుకొని చేసేసినందుకే మీకు మంచిగా వచ్చేసింది అనుకుంటారు అదే బ్యాడ్ అయింది అనుకోండి వాళ్ళు ఆ బ్లేమ్ ని వాళ్ళు తీసుకోరు మేము చెప్తామమ్మ నీకు ఉండాలి నీ ఆలోచన నీకు ఉండాలి అని అంటారు సో దట్ మీకు ఏది అనిపిస్తే అది చేసేయండి పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు మీరు కరెక్ట్ చేస్తే ేస్తున్నారా లేదా అని మాత్రం మీ సెల్ఫ్ ని మీరుటూ త్రీ ఫోర్ టైమ్స్ ఎంతసేపు టైం ఇస్తారో అంతసేపు టైం ఇచ్చి మీరు చేసేది కరెక్టా కాదా అని మీరు ఫస్ట్ మీ సెల్ఫ్ కి
(08:45) మీరు చెప్పుకోగలగాలి. మీ సెల్ఫ్ కి ఆన్సర్ వచ్చిందంటే మీరు ఎవ్వరికీ ఆన్సర్ ఇవ్వక్కర్లేదు మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు కచ్చితంగా అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఆ సర్టైన్ పీరియడ్ కోపం వచ్చినా తర్వాత అర్థమవుతుంది దాని హ్యాపీనెస్ కోసమే అది చేసుకుంటుంది కదా అని చెప్పి వాళ్ళు అర్థం చేసుకుంటారు కానీ క్రిటిక్స్ ఉంటారు ఎప్పుడు ఏది చేసినా తిడుతూనే ఉండేవాళ్ళు వాళ్ళు మీరు మంచి చేసినా తిడతారు చెడు చేసినా తిడతారు సో దట్ మీరు ఎక్స్ప్లనేషన్స్ అనేది ఎవ్వరికీ ఇవ్వద్దు మీకు ఏది అనిపిస్తే అది చేయండి కానీ ఒకర్ని బాధ పెట్టే పనులు మాత్రం చేయకూడదు
(09:16) అది అది ఒక్కటి మైండ్ లో పెట్టుకోవాలి మనం ఎవరిని బాధ పెట్టకూడదు కానీ మన పని అవ్వాలి అలాంటి పనులు మనం చేయాలి అన్నమాట అలానే కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు వెళ్ళంగానే అందరు మంచిగా అనిపించేస్తారు కానీ అందర్ని నమ్మకూడదు ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని చెప్పి ఒక ఐడియాకి అప్పుడే రాకూడదు వీళ్ళు మంచి వాళ్ళు ఇప్పుడు పెళ్లైన వన్ టూ మంత్స్ లో కొంతమంది మంచి వాళ్ళుగా కనిపిస్తారు మే బి ఫ్యూచర్ లో వాళ్లే మీకు ప్రాబ్లం అవ్వచ్చు కొంతమంది చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు వాళ్ళే మంచి వాళ్ళు అయి ఉండొచ్చు అలా అలా మీరు ఫస్టే అందరినీ గుడ్డిగా నమ్మేయకూడదు
(09:48) అలానే అందరిని నమ్మకుండా కూడా ఉండకూడదు కోపం కోపంగా అలా అందరిని ఒక న్యూట్రల్ గా ఫీల్ అవ్వాలి అలానే వాళ్ళు అసలు నీకు ఏం చెప్తున్నారు నీకు మంచి చెప్తున్నారా చెడు చెప్తున్నారా అన్నది ఒకసారి ప్రాసెస్ చేయండి మీ మైండ్ ని ఓ గుడ్డిగా వాళ్ళని నమ్మేసేయటం కాదు అలా చేయటం వల్ల మీరు ఒకరిని నమ్మరు కాబట్టి మీ ఆలోచన మీకు ఉంటుంది మీరు ఫ్యూచర్ లో రిగ్రెట్ ఫీల్ అవ్వరు అయ్యో నేను ఇలా చేయకుండా ఉంటే బాగుండేదా అన్న రిగ్రెట్ మాత్రం మీకు ఫ్యూచర్ లో ఉండదు కాబట్టి ఎవ్వరిని నమ్మకండి అందరితో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేయండి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి
(10:25) మేబీ పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ అయి ఉండాలని రూల్ ఉండదు కానీ వాళ్ళు చెప్పింది వినకూడదు అని కూడా రూల్ లేదు మనం ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళని మనం కచ్చితంగా గౌరవించాలి లేకపోతే మనదే తప్పు అవుతుంది ఎందుకంటే వాళ్ళకి తెలీదు వాళ్ళ జనరేషన్ వేరు మన జనరేషన్ వేరు కానీ వాళ్ళకి అర్ అర్థమయ్యేలా చెప్పుకోవాలి కానీ కొంతమంది ఉంటారు అర్థం చేసుకోరు అలాంటి పరిస్థితుల్లో మనం ఇంకా ఏం చేయగలమని మాత్రమే ఆలోచించాలి కానీ కచ్చితంగా దేవుడు అనేవాడు ఒక దగ్గర పాజిటివ్ పెడితే ఇంకో దగ్గర నెగిటివ్ పెడతాడు సో దట్ నెగిటివ్ ని చూడటం తగ్గించేసి పాజిటివ్ సైడ్ మీరు
(11:04) వెతుక్కుంటూ ఉంటే మీ హ్యాపీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడు మనకి ఏదైతే ఉందో దానికి మనం థాంక్యూ చెప్పుకోగలగాలి అప్పుడు మనకి హ్యాపీగా ఉంటుంది కొంతమందికి మనీ ఉంటుంది కొంతమందికి మనీ ఉండదు కొంతమందికి హ్యాపీనెస్ ఉంటుంది ఇంకొంతమందికి హ్యాపీనెస్ ఉండదు కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ఉంటుంది కొంతమందికి హస్బెండ్ సపోర్ట్ ఉండదు కొంతమంది పిల్లలు వాళ్ళ మాట వింటారు ఇంకొంతమంది పిల్లలు వాళ్ళ మాట వినరు ఇవి ఉన్న వాళ్ళకి అవి ఉండవు అవి ఉన్న వాళ్ళకి ఇవి ఉండవు అన్నమాట సో దట్ అన్ని ఒకరి లైఫ్ లో ఉంటాయి అనుకోవటం అది పెద్ద పొరపాటు నీకే అన్ని
(11:36) ఉన్నాయి నాలోనే అన్ని లోపాలు అదే నా లైఫ్ లోనే అన్ని ఇలా జరుగుతున్నాయి అనుకోవటం మాత్రం తప్పు నేను ఇది పర్సనల్ గా ఫీల్ అయ్యాను నాకున్న సర్కిల్లో నేను ఈ వన్ ఇయర్లో నేను ఆలోచించిన దాంట్లో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి బ్రో కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది చెప్పేసుకుంటారు వాళ్ళ అంటే అలా చెప్పుకోవడం వల్ల వాళ్ళకి మనసు తేలిగపడుతుంది అన్నట్లు కొంతమంది చెప్పుకోరు చెప్పుకోనంత మాత్రాన వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవు అని కాదు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అంటే కచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రోజు బాధపడి ఉంటారు.
(12:08) కర్మ అని ఒకటి ఉంటుంది హ్యాపీనెస్ ఉన్న చోటే సాడ్నెస్ ఉంటుంది సాడ్నెస్ ఉన్న చోటే హ్యాపీనెస్ ఉంటుంది ఒకదాని తర్వాత ఒకటి లైఫ్ అనేది వస్తూనే ఉంటాయి ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అంటే మాత్రం కాదు ఇంకోటి ఏంటంటే మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ హెల్త్ ని మీ హెల్త్ ని మీరు బాగా చూసుకోవాలి. టైం కేర్ పడితే ఇప్పుడు హౌస్ వైఫ్స్ చేసేదంతా అదే ఉంది కదా అని చెప్పి తినేస్తారు లేదు కదా అని చెప్పి తినకుండా ఉంటారు.
(12:35) అలా మీ పెళ్లి అయ్యాక మీరు చేయొద్దు. అలా చేయటం తప్పు అని చెప్పను కానీ అవసరం లేదు అలా చేయటం ఎందుకు నీ సెల్ఫ్ కి నువ్వు వాల్యూ ఇవ్వనే కదా నేను చెప్తున్నాను సో అలా చేయొద్దు పక్కన వాళ్ళ కోసం మీ హ్యాపీనెస్ ని పాడు చేసుకోవద్దు పీస్ మెయింటైన్ చేయండి కైండ్ గా ఉండండి అలా అని చెప్పి మీ కైండ్నెస్ పక్కన వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది అంటే మీరు ఆ కైండ్నెస్ ని కచ్చితంగా స్టాప్ చేయాలి.
(13:05) అలాంటి వాళ్ళకి మీరు డిజర్వ్ అవ్వరు సో వాళ్ళకి అలాంటి కైడ్నెస్ చూపియటం కూడా వేస్ట్ నన్ను అడిగితే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళకి కాన్ఫిడెంట్ గా నో అని చెప్పగలగాలి కచ్చితంగా అండి ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు నో అని చెప్పలేకపోతే మాత్రం చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు ఫ్యూచర్ లో అంతే ఈ వీడియో ఇదే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనే నీవి ముందే ఏ చదివేసుకోలేదు ఇది నేను ఫీల్ అయ్యాను ఇది నా లైఫ్ లో నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను ఇవన్నీ కొంచెం కొంచెం చిన్న చిన్న చేంజెస్ వల్ల మీరు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయగలరు అది మాత్రం నేను చెప్పగలను.
(13:43) అంతే థాంక్యూ మీరు గనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మీకు నా వీడియోస్ నచ్చితేనే నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి వెళ్లి చూడండి. ప్లీజ్ సపోర్ట్ మీ థాంక్యూ ఫర్ వాచింగ్.
No comments:
Post a Comment