ఎప్పుడూ మొక్కల చుట్టూ తిరుగుతాడు పిచ్చోడు అన్నారు, అప్పుడు అన్నవాళ్ళే ఇప్పుడు నావెంట తిరుగుతున్నారు
Author Name:Back to Roots
Youtube Channel Url:https://www.youtube.com/@backtoroots1
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h-b3mBn0LzE
Transcript:
(00:01) [సంగీతం] రెస్పెక్టెడ్ డిగ్నేటరీస్ డిస్టింగ్విష్ స్పీకర్స్ ఎస్టీమ డెలిగేట్స్ మీడియా పార్ట్నర్స్ ఫాకల్టీ మెంబర్స్ ఫ్రమ ఏ కాలేజ్ అండ్ అదర్ కాలేజస్ స్టూడెంట్స్ లేడీస్ అండ్ జెంటిల్మన్ aవెరీవామ్ అండ్ ప్లెజెంట్ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ఇట్ గివ్స్ మీ ఇమస్ ప్లెజర్ టువెల్కమ్ యు ఆల్ టు ద secondెకం డే ఆఫ్ దిస్ టుడే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ప్రాచీన్ తత్వ ఫర్ వెల్ beీయింగ్ ఇండిజనియస్ బొటానికల్ విస్డమ ఇన్ మెడిసిన్ కాస్మటాలజy అండ్ న్యూట్రిషన్ ఆర్గనైజడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ అండ్ క్లినికల్
(00:47) న్యూట్రిషన్స్పాన్సర్డ్ బై తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా పార్ట్నర్ బ్యాక్ టు రూట్ YouTube ఛానల్ at ద అట్సెట్ఎక్టం a కార్డియల్ వెల్కమ్ టు ఆల్ ద స్పీకర్స్ డిగనిటరీస్ హవ జాయిన్ అus టుడే weన ప్రొసీడ్ టువర్డ్స్ దథర్డ్ పీనరీ సెషన్ బై శ్రీపి ఉమా మహేశ్వరి సర్వ రిquవస్సర్ టు comస్ distingష అండ్హైలీ respెస్పెక్టడ్ ఆయుర్వేదిక్ ప్రాక్టీషనర్ withత్ overత deకడ్స్ ఆఫ్ deకేatడ్ అండ్ క్లినికల్ సర్వీస్ఇట్ so he serves as ప్రెసిidెంట్ ఆఫ్ శ్రీ ఉమామహేశ్వరి సేవాపాదం అండ్ ఆర్గanైజేషన్ commిటెడ్ టు సెల్ఫ్‌లెస్ సర్వీస్ తough ద హెల్త్ కేర్హిస్ లైఫ్
(01:28) వర్క్ reఫ్లక్స్ అన్వ కమిట్మెంట్ టప్రovైడింగ్హలిస్టిక్ అడబుల్ అండ్ ఎథికల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పటికులర్లటరల్ అండ్ అండర్ pr్రివిలజ్ కమ్యూనిటీస్ ఇన్ అరౌండ్ మనుగూరు అండ్ హైదరాబాద్ శ్రీ ఉమామహేశ్వర్రావ్ isవైలఅine forర్ఎస్ఇన్మజంగ్ క్నిక్అలాంగ్స్మఇclడింగ్ cases thatహషన్ limited respన్స్ to otherర్ systemsస్ ఆఫ్ medicine areరిఆెci ఇంక్lూడ్ కిడ్నీ స్టోన్స్ గైనకాలజీ డిసర్డర్స్ స్కిన్ డిసీజస్ గాస్ట్రిక్ అండ్ పెప్టిక్ అల్సర్ కండిషన్స్ మెటర్నల్ కేర్ అండ్ చైల్డ్ బర్ సపోర్ట్ లైఫ్‌స్టైల్ రిలేటెడ్ డిసర్డర్స్ అండ్ ట్రెడిitionనల్
(02:14) ఆయుర్వేదిక్ మనేజ్మెంట్ ఆఫ్ స్నేక్ బైట్ అండ్ టాక్స్ డివోటడ్ ప్రాక్టీషనర్ ఆఫ్ క్లాసికల్ ఆయుర్వేద సాడ్రాస్ డీప్లీ ఫ్రమ ఆథరిటేటివ్ టెక్స్ట్ సచ్ స్లక సంహిత భావ ప్రకాశ బసవరాజయం అండ్ మాధవ నిధాన ఇన్ దఫీielడ్ ఆఫ్ రీసర్చ్ అండ్ ఇన్నovేషన్ heహఅప్లైడ్ ఫర్ పేటం రైట్స్ at ఐసిట హైదరాబాద్ ఫర్ ఆయుర్వేదిక్ ఫార్ములేషన్ రిలేటెడ్ టు ప్రోస్టేట్ క్న్సర్ ట్బర్కులోసిస్ ప్రెగ్నన్c కేర్ అండ్ సోరియాసిస్విత్పఫound pr్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ఓవర్ 300 మెడిసినల్ ప్లాంట్స్ heకండక్టడ్ నిమరస్ ఫ్రీ ఆయుర్వేదిక్ మెడికల్ క్ంప్స్ అక్రాస్ ద డిస్రిక్ట్ ఆఫ్ తెలంగాణసర్ isస్ యక్టివ
(02:58) జస్ ఇన్ పబ్లిక్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఇనిషివస్షేరింగ్ ద టైలస్విస్డమ ఆఫ్ ఆయుర్వేద విత్ ఇన్స్ట్రక్షన్ అండ్ సొసైటీఎలాఇట్స్ అవర్ pr్రివిలజ్ టహవ యువత స్ఐరిక్వస్ట్ కవిత మేడం టుప్రసెంట్ టు ద సర్ స్టూడెంట్స్ గివ్ ఏ బిగ రౌండ్ ఆఫ్ టసర్వెల్కమ్ యు సర్ ఒక రెండు విషయాలు చెప్పుకున్నాక మనం కార్యక్రమంలోకి వెళ్దాం స్థానంతో దేహం శుభ్రపడుతుంది దానంతో ధనం పవిత్రం అవుతుంది ప్రేమతో హృదయం నిర్మలం అవుతుంది కోపాన్ని క్రోధాన్ని అణచాలంటే మనకి చిరునవ్వు కావాలి నవ్వితే మనిషికి జబ్బులు ఉండవు నవ్వాలంటే మనం చిన్న చిన్న విషయాలు అని చెప్పుకుంటే నవ్వచ్చు ఒక కళ్ళ డాక్టర్
(03:46) గారి దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళాడు వెళ్తే మూడు కళ్ళదోళ్ళు రాశడు ఆ డాక్టర్ గారు మూడు కళ్ళదోళ్ళు ఎందుకండీ ఒకటో రెండో రాస్తారు కదా మూడు ఎందుకు రాశారు అంటే దగ్గర చూపుకోటి దూరం చూపుకోటి ఈ రెండు ఎదుకోవట అనుకోవటని చెప్పాడు నవ్వలే నవ్వు రాలే ఎవరికీ ఆ ఇంకొక జోక్ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం.
(04:10) ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ ఎదురెదురుగా వస్తున్నారు ఏమండీ రామారావు గారు కాలు ఇంకా నెప్పి తగ్గలేదా కుంటుతున్నారు అంటే మంచి మందులు రాశరండి నెప్పి తగ్గింది కానీ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చిందాక లాయర్ గారు ఉంటమన్నాడు అందుకని కుంటున్నాను అని చెప్పాడు ఆయన ఆ తర్వాత నేను ఆయుర్వేదం మీద 35 సంవత్సరాలుగా రీసెర్చ్ అనండి నేర్చుకోవడం అనండి వైద్యం అనండి చేస్తూ కొన్ని మొక్కలు మీకు పరిచయం చేస్తా తర్వాత ఏదైనా కార్యక్రమం ఉంటే మాట్లాడుకుందాం మళ్ళీ దీన్ని అంకుడి చెట్టు అంటారండి అంకుడు ఇట్లా ఉంటాయి కాయలు రెండు కలిసి ఉంటాయి ఇది ఆకు ఈ చెట్టు ఉపయోగం ఏంటంటే దీని ఆకులు కట్
(04:48) చేసి నువ్వుల నూనెలో వేసి ఎండలో పెట్టి రోజు ఏడు రోజులు పెట్టి ఎనిమిదవ రోజున రాసుకుంటే ఎనీ స్కిన్ డిసీజ్ సోరియాసిస్ తో సహా ఉన్న స్కిన్ డిసీజ్‌లు అన్నీ తగ్గుతాయి దీనితోని దీని పేరు అంకుడు చెట్టు అంకుడు దీన్ని పుటపటాలం అంటారు దీనికి ఐదు పేర్లు ఉన్నాయి నల్లం గడ్డి చావంతి గాయపాకు పుటపటాలం తాత పిల్లకాకని చిన్నప్పుడు పలకలు తుడుచుకునేవాళ్ళం దీనితోని ఈ ఆకుతోని గాయం ఎక్కడనా దెబ్బ తగిలిన గాయాలు మానిపోతాయి రోజు పొద్దున్న లేవగానే మూడు ఆకులు ఉదయం మూడు ఆకులు సాయంత్రం తీసుకుంటే రెగ్యులర్ గా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
(05:32) ఈ ఆకుతో ఐబిఎస్ ప్రాబ్లం ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని మనకి లోపల ఒక తిత్తి ఉండి దాంట్లో జిగురు తయారవ్వడం తగ్గిపోతే తినంగానే మోషన్ కి వెళ్లాల్సి వస్తుంది ఆ వెళ్లాల్సిన ప్రాబ్లం ని ఇది కంట్రోల్ చేస్తుంది ఎండ పెట్టుకొని పౌడర్ చేసి రోజు హాఫ్ స్పూన్ ఉదయం హాఫ్ స్పూన్ సాయంత్రం వేసుకుంటే ఏ ప్రాబ్లం రాదు నేను చెప్పే మొక్కలు ఏవి కూడా ప్రాణాంతకమైనవి కావు ప్రమాదమైనవి కావు గత 35 ఏళ్లకు నేను ఇవన్నీ వాడుతున్నా 300 రకాల ప్లాంట్లు వాడుతూ ఒక 50 రకాలు రెగ్యులర్ ఇచ్చే వాటిల్లో ఒక 20 రకాలు మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాను.
(06:07) ఇవి చెంపకాయలు అంటాం వీటిని చెమ్మకాయలు ఇవి చూడంగానే ఎవరు కొనుక్కోరు చాలా విలువైనవి మనకు కావాల్సిన పోషకాలు అన్నీ వీటిలో ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఐరన్ కాల్షియం విటమిన్లు అన్ని వీటిలో ఉన్నాయి. మనం తినే కూరల్లో ఇది కూడా ఒక భాగం చేసుకొని తినగలిగితే కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయట పడొచ్చు చెమ్మకాయ అంటాం మార్కెట్లో దొరుకుతాయి ఇవి దీన్ని కూర చేసుకొని తినొచ్చు ఎండపెట్టి పౌడర్ చేసి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఏ ప్రమాదం లేదు దీంతోని ఇది సుగంధి పాల సుగంధి పాల ఏంటంటే ఎక్కడన్నా గాయాలైనా పనిచేస్తుంది ఓవరీట్ అయినా పనిచేస్తుంది
(06:52) తర్వాత స్ట్రెస్ బాగా ఒత్తిడి పడుతుంటారు. మైండ్ బాగా ఫ్రెష్ గా లేదని నిద్ర పట్టట్లేదు అనే వాళ్ళు ఈ సుగంధపాల పౌడర్ బయట దొరుకుతుంది. ఈ పౌడర్ ని రాత్రిపూట పడుకునే ముందు ఒక గ్లాస్ పాలల్లో గాని నీళ్లలో గాని తాగితే స్ట్రెస్ ఉండదు మంచి నిద్ర పడుతుంది దీని పేరు సుగంధి పాల ఇది తంగేడు మన బతుకమ్మలకి పూలు పెడతాం కదా తంగేడు ఇది లేడీస్ కి వచ్చే ఏ ప్రాబ్లం అయినా తగ్గిస్తుంది ఈ పువ్వు ఆకు దీని కాయ అన్ని ఎండపెట్టి పౌడర్ చేసుకొని ఉదయం సాయంత్రం హాఫ స్పూన్ వేసుకుంటే ఎనీ ప్రాబ్లం సెట్ చేస్తుంది షుగర్ కంట్రోల్ లో ఉంచుతుంది తర్వాత స్ట్రెస్ ని తగ్గిస్తుంది కాళ్ళ
(07:36) పాదాల మంటలు ఉంటాయి కొంతమందికి ఆ మంటలు కూడా దీంతో తగ్గుతాయి ఈ తంగేడి పూతని ఎండపెట్టి పౌడర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ వరకు ఇది పాడవ్వదండి తర్వాత పురుగు వస్తుంది. ఇది నేల ఉసిరి చిన్న చెట్లు ఉంటాయి ఆకు అడుగున కాయలు ఉంటాయి నేల ఉసిరి అంటాం కాయమెర్ల వ్యాధిలో దీన్ని వాడతారు పల్లేటోళ్ళలో తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ కి వాడొచ్చు స్ట్రెస్ కి వాడొచ్చు లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళక కూడా ఇది వాడొచ్చు నేల ఉసిరి దీని పేరు ఈ ఆకు అడుగున కాయలు ఉంటాయన్నమాట నేల ఉసిరి ఇది వాతజీ లేడు అంటాం దీన్ని విరోచనం సాఫీ
(08:26) లేని వాళ్ళు ఇది పచ్చడి చేసుకొని ఒక్కరోజు తింటే సిక్స్ మంత్స్ మోషన్ ఫ్రీ అవుతుంది వాత జిల్లేడు ఈ వాత జిల్లేడు ఆకులో ఐసిటి ల్యాబ్ వాళ్ళు టెస్ట్ చేసి టాక్సిన్స్ ఉన్నాయి ప్రమాదం అన్నారు ఉడకబెట్టి చేసుకుంటే ప్రమాదం లేదండి ఈ పచ్చడి ఈ మన ఏడుఎనిమిది దేశాలకి వెళ్లి ఉంటుంది అందరూ తిని కూడా బాగుందని చెప్తున్నారు ప్రమాదం లేదు పచ్చడే చేసుకోవాలి దీన్ని చింతపండు వేసి పచ్చడి చేసుకొని ఒక్క రోజు తింటే సిక్స్ మంత్స్ మోషన్ ఫ్రీ అవుతుంది ఇది గరిక గరిక అనగానే మన వినాయకుడికి ప్రీతి అయింది కదా ఈ గిడ్డీనెస్ ఉన్నవాళ్ళు తల తిప్పుతుంది అంటారు బీపి లేకపోయినా తల
(09:11) తిరుగుతుంది. ఈ గరికని రోజు ఒక గ్లాస్ కషాయం తాగితే పొద్దునే లేవంగానే ఒక 15 రోజులు చేయగలిగితే తిప్పుడు ఉండదండి గిడీనెస్ అంటాం దాన్ని అది తీసేస్తుంది గరిక ఇవన్నీ నేను వాడుతున్నవే ప్రెజెంట్ గా ఇది సీతాఫలం సీతాఫలం మనం తినే పళ్ళు ఉన్నాయి కదా సీతాఫలం ఆకు ఈ సీతాఫలం ఆకుతోని ఒక 100 రకాల డిసీజులు తగ్గించొచ్చు నా YouTube లో వీడియోలు ఉన్నాయి సీతాఫలం ఆకు వీడియోని 39 లక్షల మంది చూశారు.
(09:47) ఈ ఆకుతో స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు పిప్పన్ని బాధ పెట్టేవాళ్ళు ఆకు నలిపేసి పంట్లో పెట్టుకుంటే పిప్పన్ని బాధ ఉండదు తలలో పేలు పడి పేలు పోకుండా ఉన్నవాళ్ళు ఈ ఆకు నూరి తలకు రాసుకుంటే పేలు పోతాయి కాళ్ళు మంటలు ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలు కలిపి రాసుకోవచ్చు ఎన్నో రకాలుగా దీన్ని వాడొచ్చు పాము కాటు ఎక్కడన్నా పల్లెటూళ్ళలో జరిగిందంటే ఈ సీతాఫలపు చెట్టు చెక్క తెచ్చి నీళ్ళలో కలిపి తాగిస్తే పాముకాటు విషం నుంచి కూడా విరుగుడు అవుతుంది.
(10:15) అది ఆల్రెడీ నేను ల్యాబ్ లో టెస్ట్ కి ఇచ్చానండి వచ్చింది ఇవి వాడుతున్నారు కొన్ని గ్రామాల్లో ఇవి వాడుతున్నారు. దీన్ని తుత్తురు బెండ అంటాం తుత్తురు బెండ ఏంటంటే దీన్ని తుత్తురు బబిండ కాదు ఇది కాకి దొండ మనం అడవి దొండ అంటాం మన దొండ చిట్లానే దొండాకులానే ఉంటుంది ఇది ఈ ఆకు నలిపి చెవులో కాటన్ పెట్టినట్టు పెట్టుకుంటే చెవులు వినపడని వాళ్ళకి చెవులు వినపడతాయి మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది దీంతో నేను డ్రాప్స్ చేసి వాడుతున్నాను చెవులు వినపడని వాళ్ళకి కూడా వినపడుతున్నాయి హైదరాబాద్ సిటీలో ఉన్నారు వాళ్ళు ఏం మేడం ఆ ఇస్తా ఇస్తానండి ఉంది ఆయిల్ నా దగ్గర ఉంది.
(11:01) చెవులు ఇప్పుడు ఫోన్లో ఎక్కువ వాడుతున్నాం కదా రేడియేషన్ ఆ ప్రభావం తీసేయాలంటే ఈ ఆకుతో చేసిన ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలి ఆయిల్ అవైలబుల్ లేని వాళ్ళు ఆకు కోసుకొని చెవులో ఇటు ఇటు కాటన్ లాగా పెట్టుకున్నా కూడా చెవులు మంచిగా వినపడతాయి స్ట్రెస్ ని తగ్గిస్తుంది. ఇది తుత్తురు బెండ మనం కాయలు చూసి చిన్నప్పుడు దువ్వెనలాగా ఉందని తలకాయ దువ్వుకునే వాళ్ళం తుత్తురు బెండ అంటారు దీన్ని ఈ ఆకు కాయ గింజ మొత్తం పువ్వు అంతా కూడా మెడిసినే ఈ యూట్రస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే లేడీస్ కి ఇస్తామండి తర్వాత కాళ్ళు మంటలు ఉన్న తగ్గుతుంది.
(11:44) దీని గింజలు కాల్చి మచ్చి చేసి ఈ పిలిపిరికాయలు ఉన్నచోట మచ్చలు ఉన్న చోట రాసుకుంటే ఆ మచ్చలు పోతే పిలిపిర్లు కూడా ఉండవు తుత్తురు బెండ అంటారు దీన్ని ఇది దీన్ని ఏడగడ్డి అంటారండి పల్లెటోళ్ళల్లో ఇది మనందరికీ మీకు మనిషిక ఒకటి ఇస్తా నేను ఇది తడి తగిలితే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతుంది ఇట్లా పట్టుకుంటే తిప్పి పట్టుకుంటే రివర్స్ తిరుగుతుంది ఇది పామకాటుకి పనిచేస్తుంది కిడ్నీలు డయాలిసిస్ వాళ్ళకి డయాలసిస్ లేకుండా టెస్ట్ కి ఇచ్చా ఇది ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్లో టెస్ట్ జరుగుతుంది.
(12:23) ఇది ఒక్కొక్క ఏరు ఒక్కొకళ్ళకి ఇస్తాం తడి చేసి ఇట్లా పట్టుకుంటే ఫ్యాన్ తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది. ఇటు మళ్ళీ తిప్పి పట్టుకుంటే రివర్స్ తిరుగుతుంది దీని పేరు ఏడగడ్డి అంటారు ఏడగడ్డి ఆ అంటే ఏడుమ్మల గడ్డి ఒక్కొకదానికి మూడు నాలుగు పేర్లు ఉన్నాయి మీరు టైం ఎక్కువ లేదు కదా నాకు చెప్పుకుంటూ పోవాలి ఇది ఒక్కొకటి ఇయాలి నాకేం ఇబ్బంది లేదండి 14 గంటలకు మంచి నీళ్లు ఇస్తే ఆపకుండా చెప్పే నాలెడ్జ్ నా దగ్గర ఉంది 14 అవర్స్ 12 గంటలు కాదు 14 గంటలు ఇది జిల్లేడు పుల్లలు కంపల్సరీ వినండి మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు ఎంతో విలువైనవి కదా ఈ
(13:08) జిల్లేడు పుల్లలు జిల్లేడు చెట్టుకి ఎండిపోయి ఉంటాయి ఇవి ఇరిచి చిన్న ముక్క ఇట్లా చేసుకొని ఇటు పక్క కాలిస్తే ఇటు పొగ వస్తుంది ఇట్లా వాసన చూస్తే మైగ్రేన్ తలనొప్పుతోని బాధపడేవాళ్ళు కొన్ని లక్షల మందికి తగ్గింది ఇది పీల్చి ఈ వీడియో 2లష50 వేల మంది చూశరు ఇది జిల్లేడు చెట్టు పు పల్ల ఇటు పక్క కాలిస్తే ఇటు పొగ వస్తుంది.
(13:32) ఇట్లా వాసన చూడంగానే మైగ్రేన్ తలనొప్పి చూడని ఉన్నా లేకపోయినా రోజు గనంగా ఒక 15 రోజులు కంటిన్యూగా చూస్తే మైగ్రేన్ తలనొప్పి ఉండదు మైగ్రేన్ తలనొప్పికి మందు లేదు అసలు ఇదే మెడిసిన్ దీని పేరు కుప్పెంట దీన్ని మురుకొండ మార్కొండ హరితమంజరి పిప్పాకు కుప్పెంట ఐదు పేర్లు దీనికి పామ్ కాట్ కి పనిచేస్తుంది లేడీస్ కి వచ్చే మన మెన్సెస్ టైం లో వచ్చే పెయిన్ కి ఒక మూడు చుక్కలు పెరుగులు వేసుకొని తాగితే జీవిత కాలంలో మళ్ళీ పెయిన్ రాదు పిసిఓడి ప్రాబ్లం ఉండదు దీనితోని నేను ఒక 50 వేల మందికి మెడిసిన్ ఇచ్చుంటా అందరూ బాగున్నారు.
(14:12) దీని పేరు కుప్పెంట ముర్కొండ మార్కొండ హరితమంజరి పిప్పాకు ఐదు పేర్లు ఈ చెట్టుకి ఇది ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా పల్లెటూర్ల వాళ్ళే చెప్తారు గుండ్రగా ఉంటుంది ఆకు ఇట్లా చిన్న చిన్న పూతలాగా ఉంటుంది దీన్ని కుప్పెంట ఆకు అంటారు. ఇది మన పిప్పన్తో బాధపడే వాళ్ళు ఆకు నలి పిప్పన్లో పెట్టుకుంటే పన్ను బాధ ఉండదు. ఇది దుసేరు దూసర తీగ అంటాం పాతాళ గరుడ దుసేరు దీని పేరు ఈ ఆకు మెత్తగా నూరేసి ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఎండలో పెడితే గడ్డ కడుతుందండి.
(14:50) ఇట్లా అడుగుని చేయి పెడితే ఫ్రిడ్జ్ లో నుంచి తీసినట్టు ఉంటాయి వాటర్ ఓవర్హీటికి పనిచేస్తుంది రోజు ఐదు ఆకులు ఉదయం ఐదు ఆకులు సాయంత్రం తింటూప వేల మంది షుగర్ కంట్రోల్ లో ఉన్నవాళ్ళు హైదరాబాద్‌లో ఉన్నారు. దుసేరు దీని పేరు దూసరతీగ పాతాళ గరుడ ఇన్ని పేర్లు ఉన్నాయి దీనికి ఇది పిండికూర అండి కొండపిండి పాషాణం బేది పిండికూర ఆ ఈ పిండికూర అనంగానే కిడ్నీలో రాళ్ళు వస్తే పోతాయని అందరికీ మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం నేను కిడ్నీలో రాళ్లకే కాదండి లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గుతుంది బ్లడ్ లో క్లాట్స్ వచ్చినా కూడా క్లాట్లని కవర్ చేస్తుంది దీని పేరు పాషాణ వేది పిండి కూర ఆ
(15:31) తెలగపిండి కూర అంటారు దీనికి మూడు పేర్లు ఉన్నాయి. ఇది చాలా విలువైన ప్లాంట్ అండి నేలమర్రి దీని పేరు క్యాన్సర్ తగ్గిస్తుంది హెచ్ఐవని తగ్గిస్తుంది శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ మెడిసిన్ చాలా మంచి సువాసన వస్తూఉంటుంది నేలమర్రి నేల తప్పిట దీన్ని గ్రంధి తగరం అంటాం. ఇట్లా వచ్చే కంకులు ఒకదానికి పనిచేస్తాయి ఆకులు ఒకదానికి ఏర్ ఒకదానికి పనిచేస్తుందండి.
(16:02) మొత్తం టోటల్ ప్లాంట్ హెచ్ఐవ కి క్యాన్సర్ కి లివర్ కి అన్ని ప్రాబ్లమ్స్ కి ఇది నేను ఇస్తున్నా కిడ్నీలో రాయి సిక్స్ అవర్స్ లో ఎంతలా రాయి ఉన్నా ముక్కల యూరిన్‌లో వెళ్ళిపోతుంది ఆకు పౌడర్ చేసి పెట్టుకుంటే నేను ఆల్రెడీరెం లక్షల మందికి ఇచ్చానండి అందరూ బాగానే ఉన్నారు నా దగ్గర ఆ రికార్డు అంత ఉంది మీకు చూడటానికి వీడియోలు ఉన్నాయి నావి నాది పెన్ డ్రైవ్ వాడి ఇస్తా చూడండి.
(16:29) దీన్ని తక్కెళ్ళలాకు అంటారండి తక్కెళ్ళలాకు తక్కెళ్ళలాకు ఈ ఆకు పౌడర్ చేసుకొని కొద్దిగా పసుపు కలిపి వేసుకుంటే మనకి మొత్తం C2 C3 నుంచి L4 L5 మొత్తం వెన్నుపూసకు సంబంధించిన ఎనీ ప్రాబ్లం సెట్ చేస్తుంది ఇది. దీన్ని కుప్పెళ్ళ ఆకు తక్కెళ్ళలా ఆకు అంటామండి. ఈ ఆకు గురించి తెలియదు కదా తలనెప్పు వచ్చేటప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు తల మీద కట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది ఎక్కువసేపు కట్టుకోకూడదు 10 నిమిషాలే కట్టుకోవాలి ఈ ఆకు పొడి చేసి పసుపు కలిపి వాడితేసిటసిత అంటే మన వెన్నపూస అరిగిందని లేకపోతే మెడనరాలు అరిగినయని స్పాండిలైటిస్ ఉంది
(17:09) కదండీ దానికి గొప్ప మందు ఇది నేను ఇస్తూనే ఉన్నా ఆల్రెడీ ఇది నల్ల ఈశ్వరి నల్ల ఈశ్వరి అండి ఇది ఈ నల్ల ఈశ్వరి పల్లెటోళ్ళల్లో చిన్న ముక్క బొడ్డులో కట్టుకొని తిరుగుతుంటారు పాములు దగ్గరికి రావు ఇది ఉంటే పాము కాటుకి పనిచేస్తుంది తర్వాత మైండ్ ఫ్రెష్ గా లేని వాళ్ళు ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ ఆకు రోజు ఒక చిన్న ముక్క తింటే మైండ్ ఫ్రెష్ ఉంటుందండి నిద్రపడుతుంది లో బిపి ఉన్నవాళ్ళకి మంచి పనిచేస్తుంది ఇది బీపి లెవెల్స్ ని తగ్గనియేది అన్నమాట నల్ల ఈశ్వరి అంటాం దీన్ని మంచి తోమలపాకు వాసన వస్తుందండి ఆక
(17:53) ఇట్లా ముట్టుకోంగానే మంచి స్మెల్ వస్తుంది. ఇంక ఎంతకన్నా తాగరండి అట్లా లేదు మాట్లాడుతా మంచిగా ఇది తిప్పతీగ ఈ తిప్పతీగ ఇంట్లో ఉంటే గొడవలు అవుతాయి ఇంట్లో పెట్టుకోకూడదు ఇది మొత్తం కొట్టుకు చావడం ఎందుకు కొట్టుకుంటున్నారో ఎవడికీ తెలియదు బయట ఉండి లోపలికి పెరగొచ్చు కానీ ఇంట్లో నుంచి బయటికి పెరగకూడదు ఇది పెరిగితే మనం ఆకు లోపలికి ఉండొచ్చు కాలేజీలో ఉంటే ఏం కాదులేండి కాలేజీలో ఉంటే కొట్టుకోరు ఏ కొట్టుకుంటున్నారు అంటే వాళ్ళు జాతకాలు చూపించుకోవాల్సిందే ఈ తిప్పతీగ షుగర్ కంట్రోల్ కి పనిచేస్తుంది లివర్ కి
(18:38) పనిచేస్తుంది బ్రెయిన్ కి పనిచేస్తుంది ఈ తిప్పతీగ ఆకు ఎండ పెట్టుకొని పౌడర్ చేసుకొని వాడొచ్చు ఈ తీగ కాడ ఉంది కదా పెయిన్ కొరుకుతుందని కొంతమందికి ప్యాచెస్ ఉంటాయి తలకాయలో ఈ తీగ నూరు రాసేస్తే మళ్ళీ కొత్త జుట్టు వస్తుందండి తిప్పతీగ అంటాం దీన్ని రాసుకోండి ఇది తెల్ల గల్లిజేరు అటుకు మామిడి అంటాం పల్లెటోళ్ళలో తేలు కరిచింది అనుకోండి చిన్న ముక్క నవలంగానే బాధ తగ్గిపోతుంది పునర్నవ అంటే ఏంటి పోయిన అవయవం మళ్ళీ తిరిగి రావడానికి దీన్ని వాడతారు అంటే తిరిగి రావడం అంటే ఆ పోయిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సెట్ చేస్తుంది దీన్ని తెల్లగలిచేరు అంటాం
(19:24) ఎవరికీ చెప్పాను ఇది చెప్పానండి చెప్పాను ఇవి ఖర్జూరం కాయలు ఖర్జూరం మనకు తెలుసు కదా తినటానికి తింటుంటాం. దీంట్లో అన్ని రకాల పోషకాలు మన శరీరానికి ఏవైతే కావాలో అన్ని ఉన్నాయండి దీన్ని వాడే విధానం ఏంటంటే నైట్ నానబెట్టుకొని ఆ నీళ్లు మరిగించుకొని నీళ్లు తాగాలి తప్ప కాయ తినకూడదు ఒకటి దీని లోపల ఉన్న గింజ అరగతీసి గంధం కంట్లో పెట్టుకుంటే శుక్లాలు
(20:10) రావు రెండు మూడోది ఏంటంటే అన్నం అరగలేదు ఇండ ఈస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ గింజ నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే ఇండస్టన్ ప్రాబ్లం పోతుంది ఖర్జూరం మనకి దీన్ని పెద్ద గజ్జల అంటారు చెట్టు పేరు ఇది కాయ అన్నమాట మన స్పైనల్ కార్డు ఇట్లా ఉంటుంది. 32 పూసలు ఉంటాయి. ఈ కాయ దీని ఆకు గాని దీని బెరడు గాని L4 L3 ప్రాబ్లం ఉన్నవాళ్ళకి వాడతాం ఇవి ఛత్తీస్గడ్ అడవుల్లో ఉన్నాయి ఈ చెట్లు ఇట్లా 32 పూసలు ఉంటాయండి ఇట్లా తిరుగుతూ
(20:54) ఉంటుంది ఇది మనం చూడొచ్చు కాయ అన్నమాట ఇది అదిఒకటి మనిషికి ఒకటి అది ఇయాలన్నమాట ఇగో ఈ బాటిల్లో రసం మనిషికి ఒక రెండు రెండు చుక్కలు వేసు చేసే చేతిలో వాళ్ళ స్మెల్ కూడా ఒకటి ఈ ముందు కూర్చున్న సార్ స్మెల్ చూస్తే ఇప్పుడు నేను చెప్పిన మొక్కలు మీకు ఒక 22 రకాలు చెప్పాను నాకు మొత్తం 350 రకాల మొక్కల గురించి తెలుసు నేను ఆల్రెడీ 350 రకాల మొక్కల్ని వాడుతున్నా నా దగ్గర ఇంటికి వస్తే ఒక 100 రకాల మొక్కలకు సంబంధించిన మెటీరియల్ చూపిస్తా
(21:40) నాకు పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు నేను వాడే వాటిల్లో కొన్ని రకాలు మీకు చూపించాను ఇంకా తెలియని ఉన్నాయి మీకు ఎవరికైనా తెలిసినవి ఏమనా ఉంటే ఏ దేని గురించి అడిగినా చెప్తాను నేను నాకు తెలిసి 350 ఇంకొక 200 150 వరకు చెప్పగలుగుతా 500 రకాలు దీని మీద 35 ఏళ్ళు సాధన చేశను నేను ఆ రోజుల్లో నాకు ఎవరు సపోర్ట్ చేయలే ఎందుకు ఎవడు అడుగులు పట్టుకొని తిరుగుతున్నాడు వీడు పిచ్చోడు అవుతాడని ఒకడు సన్యాసిలో పోతాడని ఒకడు ఇప్పుడు వాళ్ళందరూ నా వెనకాలు తిరుగుతా ఆ చెప్పిన వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు నేను 100 120 130 ఏళ్ళ వాళ్ళ దర వైద్యం
(22:14) నేర్చుకున్నా 127 ఏళ్ళ ఆయన ఇప్పుడు ఉన్నారు ఎక్కడ అనకాపల్లి దగ్గర 127 ఇయర్స్ వాళ్ళ పెద్ద అమ్మాయికి 93 ఏళ్ళు ఆమె కూడా హెల్దీగా ఉన్నారు మీ రహస్యం ఏంటని అడిగా అన్నం తప్ప ఏది తిన్నా బతుకుతామండి అన్నం తింటే చచ్చిపోతాం అన్నారు వాళ్ళు మనం అన్నం తింటే చచ్చిపోతాం అంటే మనందరం అన్నం కదా తినాల్సింది అయితే గంజి తాగమని చెప్తున్నారు వాళ్ళు గంజి తాగితే ప్రాబ్లం ఉండదు తర్వాత మెయిన్ ఏంటంటే అంటే మన శరీరం మనం 40 ఏళ్ల వరకు మనం ఏం చెప్పినా వింటుంది 40 ఏళ్ల తర్వాత శరీరం చెప్పినట్టు మనం వినాలి లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఒక నాలుగు
(22:49) చేయగలిగితే అసలు డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన పని రాదు అట్లానే డాక్టర్లని తీసేయడం కాదు వాళ్ళ అవసరమే ఉండాలి వాళ్ళు కానీ నాలుగు రకాలు చేయగలగాలి ఏంటంటే పొద్దున లేచింది మొదలు సాయంత్రం వరకు ఒక 20 నిమిషాలు మట్టి మీద నడవాలి మట్టి మీద అంటే బేర్ ఫుట్ మీరు ఇంత బిల్డింగ్ ఉంది దీనికి ఎక్కడో చోట ఎర్త్ పైపు ఉంటుంది లేకపోతే ఇవన్నీ షాక్ కొడతాయి మనకి టీవీలు ఫ్రిడ్జ్‌లు ఇవన్నీ షాక్ వస్తాయి మనకి ఎర్త్ ఉంటలేదు.
(23:15) మనం బూట్లు ఇప్పటం లేదు చెప్పులు ఇప్పటం లేదు కొంతమంది రోజు వేసుకోవడమే కదా మళ్ళీ ఇప్పట ఏదని అట్లే పడుకుంటున్నారు లేచి వెళ్ళిపోతున్నారు. అది కరెక్ట్ కాదు ఒకటి రెండోది ఏంటంటే కూర్చొని నీళ్లు తాగాలి ఎవ్వరం కూర్చొని తాగట్లేదు నిలబడి తాగేస్తున్నాం తిన్నా కూడా కూర్చొని తినాలి ఇవి ఎందుకంటే సైంటిఫిక్ రీజన్ ఉంది వీటికి భూమి ఎర్త్ అవుతూ మనం తినే ఆహారం నవిలు తినటం వల్ల ఎక్కువ లాలాజలం తయారైతే దాన్ని మించిన యాంటీబయాటిక్ ప్రపంచంలో ఇప్పటికి లేదు.
(23:41) లాలాజలం చాలా విలువైంది అవసరమైతేనే ఉమ్మేయాలి తప్ప అటుగోలు ఉమ్మేయకూడదు రెండు మూడోది ఏంటంటే పొద్దున్నే వచ్చే సూర్య కిరణాలు సాయంత్రం కిరణాలు ఒంటిలో కనీసం 10 నిమిషాలు మనకు తగలాలి దీనికి ఉదాహరణ ఏంటంటే పక్షులు పక్షులకి ఏం లాబులు ఉన్నాయి లాబులు లేవు ఎక్స్‌రే లేవు టెస్ట్‌లు లేవు చెబులు లేవు కళదళలు లేవు కారణం ఏంటంటే ప్రకృతి ధర్మం పాటిస్తున్నాయి మనకి మొత్తం 18 మంది మహర్షులు సుశృతుడు చరకుడు అగస్తుడు చిదనాగార్జునుడు వాగ్భట్టుడు భద్ర మహర్షి పతంజలి అగ్నివేషుడు పరాశరుడు కేలుడు దృడవల మహర్షి స్థౌలతీషుడు జాత్కర్ణుడు హరితుడు క్షీరపాణి మనకి రెండో శతాబ్దంలో
(24:19) భయం వేసిన వాళ్ళందరినీ లైన్లో నిలబడితే నాలుగు పదాలు అనిపించి తలమీద ఇట్లా అనే లోపలో బ్రెయిన్లో అవసరం లేని మేటర్ అంతా తొలిగిపోయేది స్థౌల్య తీశుడు మహానుభావుడు తర్వాత పతంజలి 80 లక్షల యోగాలు చెప్పాడు 84 లక్షలు మనక అందులో ఎనిమిది కూడా తెలియదు ఎంత గొప్పవాళ్ళు చూడండి పతంజలి ఈ మహర్షి జీవ సమాధి అయ్యారు ఎక్కడ రామేశ్వరంలో ఆ రామేశ్వరం గుడిలోకి వెళ్ళాక కుడి చేతి వైపు ఉంటుంది ఆయన సమాధి తలస్నానం చేసి అక్కడ నిలబడితే వైబ్రేషన్స్ స్టిల్ ఈరోజు కూడా తెలుస్తున్నాయి.
(24:52) చూస్తే తప్ప ఇవి తెలియదు ఒకటి ఇంకోటి ఏంటంటే మనం పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం పడుకునే లోపు మీరు ఎక్కడ ఏదనా తాగండి ఏదనా తినండి ఇంటికి వెళ్ళాక మటుకు ఒక కప్పు గోరువెచ్చట నీళ్ళల్లో రెండు తులసాకులు వేసుకొని నీళ్లు తాగాలి లేడీస్ కి వచ్చేటప్పటిక అవిస గింజలు గాని ముల్లంగి గింజలు గాని పొడి వేసుకొని తాగాలి జెంట్స్ కి వచ్చేటప్పటికి తులసాకు తాగితే ఏమవుతుందంటే మనం ఎక్కడెక్కడ తాగి తినవచ్చిందంతా కూడా ఫిల్టర్ అయిపోతుంది.
(25:21) ఇదొకటి పడుకునేటప్పుడు ఎడం పక్క తిరిగి పడుకొని ఒక్క నిమిషం బోరలు పడుకొని ఇటన పడుకోండి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల మనకున్న ఆగ్ని మనం తిన్న ఆహారాన్ని మండించేసి విటమిన్ మినరల్ ఐరన్ గా మార్చేసి పడుకున్నాక ఏడు చక్రాలు కనెక్ట్ అవుతాయి దాని వల్ల ప్రాబ్లం రాదు తిని కూర్చోవడం చేయబడు ఎవడనా కడుగుతాడో ఎదురు చూస్తున్నాం కరోనా రాకపోతే ఎవడనా నైలు పెడితే తినటానికి రెడీగా ఉన్నారు జనం అట్లా చేయబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మనకి అందుకనే మన పనులు మనమే చేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఇంకోళ్ళ మీద ఆధారపడకూడదు ఇట్లా చేయగలిగితే ప్రాబ్లం
(25:57) రాదు ఇంకొకటి ఏంటంటే పొద్దున్న లేచింది మొదలు సాయంత్రం వరకు మనకి 12 గంటల టైంలో ఒక్క 15 నిమిషాలు మనకు కేటాయించలేకపోతే డిసీజులతో బాధపడటం కరెక్టా ఈ 15 నిమిషాల్లో ఏం చేయాలంటే నీళ్ళు పుక్కలిచ్చాలి మనిషి నాలుగు సార్లు అన్న మినిమం నాలుగు సార్లు నీళ్లు పుక్కులు వల్ల లక్షప వేల గ్రంధులు ఉంటాయి నోట్లో లాలాజలం తయారయి లోపల పలక వెళ్తుంది తర్వాత పళ్ళు ఊడిపోవడం ఉండదు ఇప్పుడు మొత్తం ఎవడు చూసినా కట్టుడు పళ్లే గట్టిగా నైతే కింద పడుతున్నాయి.
(26:29) పళ్ళు ఊడిపోవడం ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే మనం తినాల్సినవి తినటం లేదు తర్వాత పేస్ట్‌ల బదులు పళ్ళపొడి కడుక్కుంటే పళ్ళు గట్టిగా ఉంటాయి. పళ్ళపొడి కంపల్సరీ అప్పుడప్పుడనా కడుగుతుండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే గవగ పేస్ట్ రుద్దుకోవడం వెళ్ళిపోవడం ఇది ప్రమాదం అన్నమాట. మనం పళ్ళపొడి కడిగితే ఏలుతో కడుగుతాం కాబట్టి ఇక్కడన్నీ ఆజ్ఞా చక్రాలు ఉంటాయి వాటి వల్ల మనకి ఇబ్బంది రాదు.
(26:54) ఇంకోటి ఏంటంటే కింద కూర్చొని లేచామ అంటే కళ్ళు తిరగటం లేకపోతే కాళ్ళు తిమ్మిర్లు పడుతుంటాయి ఏం చేయాలంటే లేచే ముందు చెవ్వు ఎడంకాలు ప్రాబ్లం వచ్చిందంటే కుడి చెవునీ ఇట్లా మూడు సార్లు అనగానే తిమ్మిరి తగ్గిపోతుంది ఇవన్నీ పతంజలి యోగాలో ఉన్నాయి కొత్తగా నేను చెప్పేవి ఏం కాదండి కాకపోతే మధ్యలో అన్ని గ్యాప్‌లు వచ్చి ఆ పతంజలి ఎవరో మనకు తెలియదు ఈ మహర్షుల పేర్లు తెలియదు ఎట్లా మెంతులు తెలియదు మొన్న ఒకళ్ళు ఫోన్ చేశారు మెంతులు అంటే ఎట్లా ఉంటాయి అని అడుగుతున్నారు మెంతులు ఆవాలు జీలకర్ర వాము పొట్టు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ మీద ప్రతి
(27:29) వాళ్ళ ఒత్తిడి ఆ ఒత్తిడి తగ్గాలంటే పోపు గింజలు పోపు గింజల్లో ఏముంటాయి మినప్పప్పు ఉంటుంది శనగపప్పు ఉంటుంది వాము ఉంటుంది జీలకర్ర ఉంటుంది ఆవాలు ఉంటాయి ఇవన్నీ 100 గ్రాములు తీసుకొని 100 గ్రాములు బాదం పప్పు 100 గ్రాములు పట్టిక బెల్లం కలిపి పిల్లలకు పెట్టండి మెమరీ పవర్ బాగుంటుంది 10 ఎంకలు ఇక్కడ చూసి ఇక్కడ వేసేయొచ్చు మళ్ళీ చూడకుండా అంత మెమరీ వస్తుంది ఇది నేను చెప్పడం కాదు మన తాలపత్ర గ్రంథాల్లో ఉంది ఈ మహర్షులందరూ వాళ్ళ గ్రంథాల్లో రాశారు.
(27:58) ఆ పుస్తకాలు ఇప్పుడు లేవు కదా విద్య నేర్చుకున్న గురువులు చెప్తే మనకు తెలిసింది మనం మేము చెప్పేవాళ్ళు ఆచరిస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇవి పోపు గింజలుండి పోపు గింజల్లో జీలకర్ర ఆ వాము కొద్దిగా వాము కొద్దిగా మెంతులు ఆవాలు పొట్టు మినప్పప్పు శనగపప్పు ఇవన్నీ ఉంటేనే పోపు గింజలు మనం షాప్‌లో వాడే ఏదైతే అది వేసేసుకుంటున్నాం అట్లా కాకుండా మనం కలుపుకోవాలన్నమాట తర్వాత మెయిన్ ఏంటంటే కూరగాయలు తినేటప్పుడు ఒకటే కూర కంటిన్యూేషన్ రెండు మూడు రోజులు తినొద్దు తర్వాత ఇవాళ్ళ చిన్న పిల్లల కళ్ళ వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే సరైన ఆహారం తీసుకోపోవడం ఒకటి రెండోది ఏంటంటే
(28:41) పౌర్ణమికి ముందు ఐదు రోజులు పౌర్ణమి తర్వాత ఐదు రోజులు మట్టి మీద నిలబడి చంద్రుని ఎవరైతే చూస్తారో చెవులు వినపడతాయి కళ్ళు కనపడతాయి మందు అక్కర్లేదు ఇట్లా చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కళ్ళు అసలు వాళ్ళని బ్లైండ్ స్కూల్ లో జాయిన్ చేయమన్నోళ్ళు ఇప్పుడు కళ్ళు కనపడుతున్నాయి ఇది చేస్తే కదా తెలిసేది చంద్రుని చూడాలి సూర్యుని చూడకూడదు సూర్యుని ఎప్పుడు చూడాలంటే పొద్దున పూట సూర్యోదయం అయ్యేటప్పుడు ఎర్రటి బిమ్మాన్ని చూస్తే డి విటమిన్ కాయల్షియం ఐరన్ బాడీలోకి వస్తాయి పక్షులు అవి చేస్తున్నాయి కాబట్టి వాడికి అనారోగ్యం లేదు మనం చేయటంలే మనం అపార్ట్మెంట్ లో
(29:13) ఉంటున్నాం తూర్పేటో తెలియదు రాత్రో పగలో బయట నుంచి వచ్చినవాడు చెప్పిందాక తెలియదు అది మన పరిస్థితి అందుకనే కనీసం టైం దొరికినప్పుడన్నా ఎండలో నిలబడటానికి ప్రయత్నం చేయాలి రెండోది ఏంటంటే అవకాశం దొరికినప్పుడల్లా చెప్పులు ఇప్పి భూమిమీద నడవగలిగిన మనిషికి ప్రాబ్లం రాదు తర్వాత కాళ్ళు మంటలతోని చాలా మంది ఇబ్బంది పడుతుంటారు వాళ్ళ వాళ్ళకి అల్లం రసం గాని ఉల్లిపాయ రసం గాని రాసుకుంటే కాళ్ళు మంటలు ఉండవు.
(29:42) తర్వాత కంటి చూపుకో మనం తోమలపాకు ఈ చివర ఆ చివర వాత ఉంటుంది తోమలపాకులో కట్ చేసేసి రోజు ఒక ముక్క తినగలిగితేట మనకి శరీరంలో ఉన్న వేస్టేజ్ అంతా పోతుంది తర్వాత తమలపాకు తినటం వల్ల లివర్ కి మంచిది బ్లడ్ తినరు తమలపాకు దాంట్లో అన్ని మళ్ళీ పదార్థాలు పెట్టుకొని తినకూడదండి ఓన్లీ తమలపాకే తినాలి చిన్న ముక్క తినాలి అది కూడా లేడీస్ అయినా తినొచ్చు జెంట్స్ అయినా తినొచ్చు తమలపాకు కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వారం వారంలో ఒకరోజు జావ ఏదో ఒక జావ రాగులు కొర్రలు సద్దలు లేకపోతే సామలు అరికలు ఊదలు గోధుమలు సగ్గు బియ్యం ఏదైనా జావ తాగండి రోజులో ఒకసారి వారంలో ఒకసారి జావ తర్వాత ఇవాళ
(30:22) తిన్న కూర మళ్ళీ వారం వచ్చిందాకా తినొద్దు పెద్ద సొరకాయ తెచ్చుకొని ఒక ముక్క కోసి అక్కడ పెట్టి మళ్ళీ తెల్లారి తింటుంటాం అట్లా తినకూడదు. తిన్న కలగలిపి కూరలు తినాలి మనక అన్నికన్నా ఫెస్టివల్స్ ఎన్ని రకాలుగా ఎందుకు పెట్టారంటే ఒక్కొక్క ఫెస్టివల్లో ఒక్కొక్క పదార్థం వాడటం వల్ల మనకు ప్రాబ్లం రాదని పుట్టలో పాలు పోసి నువ్వులు చిమ్మిడి తినేవాళ్ళం నువ్వులు చిమ్మిడి తినటం వల్ల మోకాళ్ళ నొప్పులు రావు మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు 40 మినిట్స్ వాక్ చేసి మళ్ళీ ఒక వెనక్కి బ్యాక్ వాక్ చేయాలి చేస్తే మోకాళ్ళ నొప్పులు ఉండవు బ్యాక్ వాక్ చేసామ
(30:54) చేయమన్నారు డాక్టర్ గారుని కింద పడకూడదు కింద పడతాం అని భయం ఉంటే కర్ర పట్టుకొని తిరగండి ఎవరన్నా ఏమనా అనుకుంటారు వద్దు మన బాధను మనం తగ్గించుకోవాలి కదా ఓకేనా తర్వాత మనిషిని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటయ్యా అంటే గ్యాస్ ట్రబుల్ గ్యాస్ ట్రబుల్ అంటే ఎవరు ఆలోచించడం ప్రధానమంత్రికి లేని ఆలోచనలున్నీ మనకే అందుకనే గ్యాస్ ట్రబుల్ అల్సర్లు అదే క్యాన్సర్లు క్యాన్సర్ కి మంచి మందు చెప్తా మీ చుట్టాల్లో తెలిసినవాళ్ళు అయిన వాళ్ళు ఉంటే నా YouTube లో వీడియో ఉంది నేను చెప్పింది చేయండి ఫోర్త్ స్టేజీలో ఉన్నవాళ్ళు కూడా బతికున్న వాళ్ళు ఉన్నారు
(31:26) ఈ హైదరాబాద్‌లో నా దగ్గర మందు వాడి నేనేమందు మనం తినే కూరల్లో ఆకుకూరలు ఉన్నాయి కదా ఒక్క వారం రోజులు వాళ్ళకి ఆహారం ఆ ఇంట్లో వంట వండకుండా వాడు తాగాలి ఆకలి వేసినప్పుడల్లా జ్యూసే తోటకూర ఇయండి గోంగూర ఇయండి కొత్తిమీర ఇయండి కరివేపాకు ఇయండి మెంతికూర ఇయండి మీరు ఏదో ఒక ఆకుకూర ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఆకలి వేసినప్పుడల్లా గ్లాస్ జ్యూస్ వారం తాగాక తర్వాత మూడు రోజులు ములక్కాయ చెట్టు ఆకు జ్యూస్ 11వ రోజు నుంచి బూడిద గుమ్మడికాయ జ్యూస్ 12వ రోజు నుంచి ఆహారం పెట్టండి క్యాన్సర్ ఉన్నవాళ్ళు నాలుగో స్టేజీలో ఉన్నవాళ్ళు మొదటి స్టేజికి వస్తుంది ఇది
(32:03) వాస్తవం నిజం సత్యం నేను మందిస్తున్నా మీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి అవకాశం ఉంటే చేయమనండి ఇదేం డబ్బులు పెట్టి కొనేది కాదు ఇంట్లో చెప్పేవి ఈ విషయాలు బయటికి తెలియవు కదా ఇవన్నీ మన మహర్షులు మనకు చెప్పినవే కాకపోతే మధ్యలో గ్యాప్ వచ్చి తల్లిదండ్రులు ఒకచోట పిల్లలు ఒకచోట ఉండటం వల్ల ఇవి తెలియకుండా పోయినాయి నేనేం కొత్త విషయాలు నేను నేర్చుకున్న ఏం కాదు నేనంతా ఆల్రెడీ చేస్తున్నా చెప్తున్నా ఆచరిస్తున్నారు అందరూ బాగానే ఉన్నారు తర్వాత వచ్చేటప్పటికి ఫ్రీ మోషన్ లేకపోవడం వల్ల చాలా మందికి ప్రాబ్లం అసలు జబ్బులన్నీ దాని వల్లే అందుకనే ఫైబర్ ఉన్న
(32:34) పదార్థాలు తినాలి దోసకాయ గాని పుచ్చకాయ గాని కర్బూజ గాని జామకాయ గాని తింటే మోషన్ ప్రాబ్లం రాదు ఇవి తిన్నా కూడా రావట్లేదు అన్న వాళ్ళకి సునాముఖి ఆకు దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్‌లో సునాముఖి ఆకు తెచ్చుకొని నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటే రోజు అక్కర్లేదు రెండు రోజులకి మూడు రోజులకి వారానికి ఒకసారి వేసుకుంటే మోషన్ ఫ్రీ అవుతుంది.
(32:54) తర్వాత గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు నాలుగు ఐటమ్స్ ఘనంగా పౌడర్ చేసి పెట్టుకొని తినే ముందో తినకముందో వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ ఉండదు అల్సర్ ఉండదు. బయట పదార్థాలు తినేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడుతుంటారు వాడకూడదు అది. ఆ కెమికల్ ఒకసారి మరిగిన నూనె మళ్ళీ వాడటం వల్ల అల్సర్స్ వస్తున్నాయి క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఇంట్లో కూడా నూనెలు వాడిన నూనె మళ్ళీ వాడకండి.
(33:20) కొద్దిగా పోసి వాడేయండి పార పోసేయండి మళ్ళీ వాడటానికి ప్రయత్నం చేయొద్దు కొన్ని చోట్ల ఒక బజ్జీలు పండి ఆయన వచ్చాడు నా దగ్గరికి అంటే ఆయన ఏం పని చేస్తాడో నాకు తెలియదు కాళ్ళ నొప్పులు సార్ ఎంత ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అన్నాడు నువ్వు ఏం చేస్తుంటావ అంటే బజ్జీలు పండండి నాలుగుింటికి పెడతా రాత్రి 11 దాకా నడుస్తుంది అన్నాడు మరి మిగిలిన బజ్జీలు ఇంటికి పట్టుకుపోతా అంటే పట్టుకుపోనండి ఎవడు చూడకుండా కాలవలో పోసిపోతా అన్నాడు ఎందుకు కాలవలో పోతావయ అంటే ఏం బజ్జీలు సార్ దాంట్లో సోడా ఉప్పు పనికి రాని ఆయిల్ నేను పోసి పోసి మా నాన్న బండి పెట్టాడు
(33:53) ఆయిల్ ఇంకా ఇప్పటికి నడుస్తుంది నేను నా కొడుకు కూడా మళ్ళీ అదే కంటిన్యూ అవుతాడు మరి ఆ రోగం కాదా సార్ అది తింటే అన్నాడు మరి తినేవాళ్ళందరూ ఆరోగ్యాలు బాగొడుతున్నావ అంటే మీరు బండి తీసేయమంటే నేను తీసేస్తగా ఆడ మళ్ళీ ఇంకో బండి పెడతాడు కదా మరి ఎంతమందిని తీస్తారు సార్ తినేవాడికి ఉండాలి కదా బుద్ధి అన్నాడు వాడు ఏం చెప్తాం అందుకనే బయట పదార్థాలు తక్కువ తినండి ఇంట్లో చేసుకొని తినండి బయట వచ్చేస్తున్నాయి కదా అని తినేద్దాం అని తినొద్దు చాలా ఇబ్బందులు ఉన్నాయి అసలు అసలు గోధుమ మైదాపిండి మన పంచదార చింతపండు మూడు బ్యాన్ చేస్తే డాక్టర్లకు పనే లేదు
(34:26) రోగాలన్నీ వీటితోనే చింతపండు బదులు మామిడికాయ పౌడర్ వాడొచ్చు ఉసిరికాయ వాడొచ్చు నిమ్మకాయ వాడొచ్చు ఎందుకంటే పులుపు కోసం బాగా రుచికి అలవాటు పడి ఆ పులుపు తినటం వల్ల మొత్తం రక్తం అంతా ఇరిగిపోతుంది చింతపండు అవసరమే కానీ వాడే అంతే వాడాలి. మెయిన్ మనం ఏంటంటే ఈ రుచులకు అలవాటు పడి ఈ బేకరీలు ఫుడ్ బాగా తిని ఇబ్బంది పడుతున్నాం గ్యాస్ ట్రబుల్ అల్సర్లు ఇన్ని క్యాన్సర్లు పూర్వం ఎక్కడఉన్నాయి ఇంట్లో నలుగురు ఉంటే ఒకళ్ళు క్యాన్సర్ వాళ్ళు ఉంటున్నారు దానికి కారణం ఏంటంటే ఆయిల్స్ మంచివి గాక తర్వాత నా దగ్గర మిషన్ ఉంది ఆయిల్ 3కgీలు పల్లీలు
(35:01) పోస్తే కేజీ నూనె వస్తుంది 3కgీ పల్లీలు 320 మిషన్ ఖర్చు 10 రూపాయలు 330 ప్యాకింగ్ ఒక 10 340 లీటర్ అమ్మాలి 140కల లీటర్ ఇస్తున్నాడు ఎట్ల ఇస్తాడు కల్తి నువ్వుల నూనె 480 రూపాయ పడుతుంది నేను ఆ ఇంట్లో మిషన్ పెట్టి తీశ తీస్తే బయట 250 కి ఇస్తాడు లీటర్ ఎట్ల ఇస్తాడు మనం డీజిల్ పెట్రోల్ తీయంగా మిగిలిన వేస్ట్‌లో ఈ ఫ్లవర్ కలుపుతారు.
(35:28) అట్లానే అందరినీ ఆ నూనె వాడొద్దని దొరకదు అందరికీ ఎక్కడైనా గానుగులు ఉంటే అక్కడ తెచ్చుకోవాలి లేదంటే 15వ000 రూపాయల మిషన్ రెండు ఫ్యామిలీలు ఒక మిషన్ కొనుక్కొని వాడుకోవచ్చు అట్లాని వ్యాపారస్తులని మనం ఇబ్బంది పెట్టడం కోసం కాదు కల్తీ కలపకుండా ఉంటే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకోవచ్చు మొత్తం కల్తి అయినాయి అసలు కన్నీళ్లు తప్ప మొత్తం కల్తీయే కన్నీళ్లు ఒకటి మన కంట్లో నుంచి వస్తాయి కాబట్టి కల్తీ లేదు.
(35:53) ఉప్పుతో సహా కల్తి అవుతుంది తర్వాత మన చిన్న పిల్లలు వాళ్ళకి మనం ఆకలి లేదని తిరుగుతుంటారు అన్నం పట్టుకొని వాళ్ళకి ఆకలి వేయాలంటే ఒక కప్పులో చిన్న చిన్న అల్లం ముక్కలు కట్ చేసేసి నిమ్మకాయ పిండి కొద్ది సాల్ట్ వేస్తే ఒక్క రెండు ముక్కలు వాళ్ళు తినే పదార్థాలు కలిపి పెడితే మంచి ఆకలి వేస్తుంది రెండు రోజులు పెట్టగలిగితే చాలు రెండు మూడు రోజులు తర్వాత లేడీస్ ప్రాబ్లం మెన్సెస్ టైంలో పెయిన్ వస్తే చాలా బాధపడుతుంటారు డాక్టర్ల మంది ఇచ్చినా తగ్గదు దాంట్లో ఇంట్లో చేసుకునేది చెప్తా ఎవరికనా అందరికీ చెప్పండి అది 10 యాలుక్కాయలు ఉంటాయి కదా ఇలాచి 10 కాయలు ఒక
(36:32) చెంచా నువ్వుల నూనె ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలు ఈ మూడు కలిపి పేస్ట్ లాగా చేసి ఆ డేట్ వచ్చిన వేసుకుంటే మళ్ళీ జీవితకాలంలో పెయిన్ రాదు పీసిఓడి ప్రాబ్లం ఉండదు. 10 ఇలాచి 10 యాలుక్కాయలు ఒక నాలుగు వెల్లుల్లి గర్భాలు గార్లిక్ ఒక చెంచా నువ్వుల నూనె ఈ మూడు కలిపి డేట్ వచ్చినప్పుడు వేసుకుంటే పెయిన్ ఉండదు. రెండు శరీరంలో జరిగే క్రియల వల్ల కొన్ని ఇబ్బందులు అవుతాయి అందుకనే ముల్లంగి కంపల్సరీ తినాలి లేడీస్ ముల్లంగి తింటే ప్రాబ్లమ్స్ రావండి ముల్లంగి తినటంలేదు ఎవరు ఆకుతో సహా తినగలిగితే మంచిది ఆకుతో సహా తినలేము కాబట్టి కనీసం దాన్ని పెరుగు
(37:14) పచ్చడిలాగో కూరలాగో లేకపోతే చపాతీలో కలిపేసి రొట్టెలు చేసుకుంటే మంచిది ముల్లంగి తర్వాత మనకి పొన్నగంటి కూర దొరుకుతుంది బయట పొన్నగంటి అంటేనే బంగారంతో సమానం అది ఆ పొనగంటి కూర తింటే కంటికి ప్రాబ్లమ్స్ రావు స్ట్రెస్ ఉండదు తర్వాత జుట్టు జుట్టు ఉడిపోవడం అన్నీ ఉండవున్నమాట పొనగంటి కూర తింటే జుట్టు ఉడకుండా ఉండాలంటే పల్లీలు కొబ్బరి నువ్వులు మినువులు మెంతులు బెల్లం కలుపుకొని తింటే జుట్టుడిపోదు మోకాళ్ళ నొప్పులు ఉండవు తర్వాత చెవులు వినపడని వాళ్ళు ఒక పౌర్ణమికి ముందు పౌర్ణమి తర్వాత ఐదు రోజులు మట్టిప నిలబడి చూస్తే చంద్రుని చూస్తే చెవులు వినపడతాయి అయితే చేస్తే
(37:56) తప్ప తెలియదు ప్రాక్టికల్ గా చేయాలి. తర్వాత చెవులు వినపడన వాళ్ళకి నేను డ్రాప్స్ ఇస్తానండి వేసుకుంటే చెవులు వినపడతాయి ఐదఆరు సంవత్సరాల నుంచి వినపడ వాళ్ళకి కూడా వినపడుతున్నాయి మరీ లాంగ్ టర్మ్ అంటే కొద్దిగా టైం పడుతుంది వాళ్ళకి ఓకేనా తర్వాత మనం కంటికి సంబంధించి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీకు ఖర్జూరం గింజ చెప్పాను ఈ రోజు నుంచి అరగతీసి కంట్లో గంధంలాగా పెట్టుకుంటే శుక్లాలు రావు చూపు కూడా మందగించటం తగ్గుతుంది ఖర్జూరం గింజతోని లేకపోతే ఎండుపు గింజలు దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాపులు దాన్ని చిల్ల గింజ అంటాం అది అరగ తీసి పెట్టుకున్నా రావచ్చు YouTube లో వీడియో
(38:32) ఉంది చూడండి అది ఇంకేదన్నా ఎవరనా అడుగుతారా లేకపోతే నేనే చెప్పుకుంటూ పోవాలా ఏంటండి డయాబెటిక్ చెప్పా కదా ఆ అసలు ముందు డయాబెటిక్ రాకుండా ఉండాలంటే మట్టి మీద కాళ్ళు కచ్చితంగా పెట్టాలి మట్టి మీద నడవాలి నడిస్తే ఏదనా గుచ్చుకుంటుంది అనుకుంటే నిలబడ్డా పర్వాలేదు రెండోది రాదు నాలుగు నాలుగుసార్లు నీళ్ళ పుక్కలు ఇచ్చాలి మూడోది ఏది తిన్నా నవిలు తినాలి ప్రతి చిన్న గింజ తిన్నా నవిలు తినాలి నాలుగోది ఏంటంటే కూర్చొని నీళ్లుు తాగాలి ఈ నాలుగు చేస్తే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
(39:10) తర్వాత మెంతులు వేయించి పౌడర్ చేసుకొని నైట్ పడుకునేటప్పుడు ఒక హాఫ స్పూన్ వేసుకుంటే డయాబెటిక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలు శరీరానికి రావు ఉన్నాయి కూడా కంట్రోల్ లో ఉంటాయి. రెండు ఆహారంలో వాళ్ళు తినే ఏంటంటే ఏ పదార్థం తిన్నా ఆరు గంటల లోపే తినాలిసిక్స్ తర్వాత వాళ్ళు తినాలనుకుంటే ఫ్రూట్స్ే తినాలి తప్ప వేరే ఏ పదార్థం తినకూడదు ఎందుకంటే క్యాలరీస్ ఖర్చు అవ్వవు నైట్ అదే షుగర్ అయిపోయి ప్రమాదం అవుతుంది పగలు ఏంటంటే కూర్చుంటాం లేస్తాం నిలబడతాం వంగుంటాం అన్ని మాట్లాడుతుంటాం కాబట్టి క్యాలరీస్ ఖర్చు అవుతాయి కాబట్టి షుగర్ పెరిగే ఆస్కారం లేదు ఒకసారి తిన్నవాడు
(39:47) యోగి రెండుసార్లు తిన్నవాడు భోగి మూడుసార్లు తిన్నవాడు రోగి అందుకనే మనం ఒకటి రెండు సార్లే తినడానికి ప్రయత్నం చేయాలి దొరికింది కదా అని ఎవడు ఏది పెడితే అది తినకూడదు. ఇప్పుడే తినివచ్చామ అని చెప్పాలి అబద్ధం అన్న చెప్పాలి కానీ తినేయకూడదు వీడుఒకడు ఇది పెడతాడు పక్కఇంట్లో ఇంకోటి పెడతాడు ఇంకోడు కూల్ డ్రిం ఇంకొకడు మజ్జిగా మరి ఏమన్నా ట్యాంకు పండు కాదు కదా లోపల పోయటానికి ఓ వేసేయడం బాధపడతాం మనం బాధపడతాం కన్నా మేమ తాగలేమండి ఇప్పుడే తాగవచ్చాను అని చెప్పాలి కానీ కొద్దిగా మోటానికి కూడా ఖాళీ లేకపోయినా ఎక్కించుకుంటే ఇబ్బందులు అవుతాయి ఇట్లాగే వస్తాయి పూర్వం రోజుల్లో
(40:23) డిసీజులు లేవు కదా లేవంటే వాళ్ళు ఒక సిస్టం పాటించారు గారు కింద కూర్చున్నారు 20 నిమిషాలు భోజనం చేసేవాళ్ళు రోజులో 2/2 లీటర్ల నీళ్లు తాగేవాళ్ళు మరి ఇప్పుడు నీళ్లు తాగడంలే బయటికి పోతే యూరిన్‌కి పోవాలని నీళ్ళు మానేస్తున్నాం కిడ్నీలు పాడైపోతున్నాయి కనీసంరెండున్నర లీటర్ల నీళ్లుు తాగాలి టీ కాఫీ సాంబారు రసం మజ్జిగా పేర్లు వేరుగని దాంట్లో కూడా నీళ్లే ఉండేది కంపల్సరీ 2ెడున్నర లీటర్ల నీళ్లు తాగగలిగితే కిడ్నీ ప్రాబ్లం ఉండదు తర్వాత బ్రెయిన్ మీద ఒత్తిడి పడకుండా ఉండాలంటే తలకి నూనె కంపల్సరీ నూనె రాయటంలే చాలామంది నూనె రాయకపోవడం
(40:59) వల్ల ప్రాబ్లం కనీసం నైట్ రాసి పొద్దున పూట స్నానం చేసినా బ్రెయిన్ మీద ఒత్తిడి ఉండదు మూడోది ఏంటంటే మనం వాడే సబ్బుల కన్నా సుండిపిండి వాడుకుంటే మంచిది ఎందుకంటే మనకి శ్వేద రంద్రాలు ఉంటాయి వాటిల్లో ఈ సబ్బుకి సంబంధించిన కాస్టిక్ సోడా అంతా ఇరుక్కుపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సుండిపిండి అయితే వాటిల్లో ఇరుక్కోవడం ఉండదు అందుకనే పూర్వం సుండిపిండి వాడేవాళ్ళు ఇవి మన పూర్వీకులు ఆచరించారు అనుభి ించారు అనుభూతి పొంది మనకు అందించారు మనం చేయటంలే అది బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు వెల్లుల్లి గార్లిక్ ఉంది కదా
(41:35) నేతిలో వేయించుకొని రోజు ఒక పాయ అన్నంలో తిని చిన్న దాసిన చెక్క ముక్క టీలో గాని మామూలుగా నోట్లో వేసుకొనినా చప్పరించొచ్చు చేస్తే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. బ్యాడ్ కొలెస్ట్రాల్ రావడానికి కారణం ఏంటంటే మన రోగాలు పెట్టా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పేరు రోగాలు పెట్టా మిగిలేని దాంట్లో పెట్టం మళ్ళీ వేసుకొని తినటం దాని వల్లే బ్యాడ్ కొలెస్ట్రాల్ అది వాడని వాళ్ళకి కూడా వస్తుందంటే వాళ్ళ వేపుళ్ళు వేపుళ్ళు తినటం వల్ల వస్తుంది ఫ్రై వాడకూడదు రెండోది ఏంటంటే వాడిన నూనె మళ్ళీ వాడకూడదు వాడినా కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. వాడేసి పారపోసి
(42:14) మళ్ళీ కొత్త నూనె వాడాలి అట్లా చేస్తే ఉండదు వచ్చిన వాళ్ళు బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవాలంటే వెల్లుల్లి దాసిన చెక్క తర్వాత బిసిబి12 శరీరంలో సరిపడా ఉండి డి విటమిన్ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు. డి విటమిన్ వచ్చేది సూర్య కిరణాల నుంచి ఎక్కువ వస్తుంది. తర్వాత పులిసిన మజ్జిగ అంటే రాత్రిపూట దోడి పెట్టి పొద్దున పూట పోసుకునే పెరుగులోబి12 ఉంటుంది డి విటమిన్ కూడా ఉంటుంది.
(42:39) అప్పటికప్పుడు దోడి పెట్టి మధ్యాహ్నం పోసుకునే దాంట్లో ఉండవు. టేస్ట్ ఉంటుంది రోగం ఉంటుంది. అందుకనే పులిసింది తినాలి పులిసింది అంటే రెండు మూడు రోజులు దాని కాదు రాత్రి తోడి పెట్టి పొద్దున తర్వాత ఒక గ్లాస్ పాలు తాగగలిగితే బిసిబి2 డి విటమిన్ కూడా వస్తుంది. ఆ మనం తాగే పాలలో అంటే ప్యాకెట్ పాలు కాదు గేదల పాలు తాగాలి ప్యాకెట్ పాలు తాగితే వన్ అయిపోతాయి.
(43:01) ఇంకా ఇంకఎవరనా అడగండి ఇంతమంది ఉన్నారు కదా ఇట్లాంటి అవకాశం మళ్ళీ వస్తుందా ఏది అడిగినా చెప్తా కదా మీ ఇళ్లలో ఎవరికీ ఏం ప్రాబ్లమ్స్ లేవా బ్లడ్ తిన్నారు బ్లడ్ తిన్నారు కావాలంటే తవలపాకు ఈ చివర ఆ చివర కట్ చేసి చిన్న ముక్క రోజు తింటే బ్లడ్ తిన్నారు ఒకటి రెండోది ఏంటంటే మనకి మార్కెట్ లో కూరగాయలు గోరుచికాయలు వస్తాయి ఎవరు తినరు గోరుచికరకాయలు తిన్నా బ్లడ్ తిన్నారు తర్వాత కాాలిీఫ్లవర్ ఇప్పుడు మీకు చెమ్మకాయలుఅని చూపించా ఒకటి అవి తిన్నా కూడా బ్లడ్ తిన్నారు.
(43:40) ఇవేవి కుదరట్లేదు అనుకోండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ లో నిమ్మకాయలు తొక్కలు ఎండబెట్టి ఆ తొక్కలు పొడవేసుకొని తాగినా కూడా బ్లడ్ తిన్నారు డిటాక్సేషన్ మీకు అవసరం లేనిది బాడీలోది మొత్తాన్ని బయటికి పంపించేస్తుంది బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇప్పుడు మనం మొన్న కరోనా టైంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశం కదా ఆ టైంలో నేను 37వేల మందికి మందు ఇచ్చి బూడిద గుమ్మడికాయ జ్యూస్ చెప్పా ఎవ్వరికీ ఏం కాలే ఆ కరోనా మందు కూడా నేను YouTube లో పెట్టా అటసరం అతిమధురం దుంపరాష్ట్రం చెంగల కోస్టు వస గంటుబారంగి ఈ ఆరు ఐటమ్స్ తెచ్చుకొని పొడి ఇప్పుడు మళ్ళీ కొత్త వైరస్ వస్తుంది
(44:17) మనకి ఇది తాగితే చాలు భయపడక్కర్లేదు ఇప్పుడు మళ్ళ ఆల్రెడీ నిపా వైరస్ ఏదో స్టార్ట్ అయింది కదా దానికి కూడా ముందు ఇది ఈ అడ్డసరం అతిమధురం అడ్డసరం అతిమధురం ఆ దుంపరాష్ట్రం చెంగలవ కోస్టు వస చెంగలవ పోస్టు నా దగ్గర ఉన్నాయండి వస అతిమన మీకు ఈ వసాను గంటుభారయి ఒకాయనకి మూడు మూలికలు రాసి ఇచ్చా ఆ మూలికల పేరు ఏంటంటే దుంప రాష్ట్రం సన్న రాష్ట్రం కళింగ రాష్ట్రం ఏ రాష్ట్రంలో దొరుకుతాయి అని అడిగాడు ఆయన అన్ని ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్‌లో మూలికల పేర్లు అవి
(45:03) సన్న రాష్ట్రం దుంప రాష్ట్రం కళింగ రాష్ట్రం అనేది మూలికలు ఆ పేరు తెలియకపోతే అంటే మనకి తెలియదు కదా తర్వాత జటమాంసి అని ఒక చెట్టు వేరు పౌడర్ ఉంటుంది అది వాడితే బ్రెయిన్ మీద ఒత్తిడు ఉండదు ఫిట్స్ కూడా రావు ఫిట్స్ వచ్చేవాళ్ళు ఉంటారు పిల్లలు ఫిట్స్ కి మంచి మందు అది ఫిట్స్ కి మాత్ర అవసరం లేదు జటమాంసి అశ్వగంధ రెండు కలిపేసుకుంటే ఫిట్స్ పోతాయి ఇంకా ఏంటండి ఒబేసిటీ ఉన్నవాళ్ళు దోసకాయ పప్పు దోసకాయ ఉంది కదా దాన్ని తొక్కతో సహా కట్ చేసి మిక్సీ పట్టి ఒక గ్లాస్ నీళ్లుు పోసి పొయ్యి మీద పెడితే మరుగుతుంది.
(45:45) ఆ మరిగిన నీళ్ళు రోజులో ఒకసారి లేకపోతే రెండు రోజులకు ఒకసారి తాగుతూ థైరాయిడ్ లేకపోతే రోజుక ఒక 50గ్రమ ముక్క రెండు రోజులక ఒకసారి క్యాబేజీ తాగితే 10 కేజీలు తగ్గొచ్చు నెల 15 రోజుల్లో దోసకాయ దోసకాయ తొక్కతో తొక్క గింజలతో సహా కట్ చేసేయాలి ఒక గ్లాస్ నీళ్లుు పోసి పొయ్యి మీద పెట్టాలి మరుగుతుంది దింపాక వడకట్టుకొని తాగటం రెండు రోజులక ఒక గ్లాస్ మళ్ళీ రెండు రోజులక ఒక గ్లాసు క్యాబేజీ ఈ రెండు తాగితేనే ఒబేసి ట పోతుందండి ఒబేసిటీ ఉన్నవాళ్ళు రాత్రిపూట అరటిపండు పెరుగు వాడకూడదు రాత్రిపూట ఆ పగలు తినొచ్చండి పచ్చం ఏం లేదు అన్ని తినొచ్చు వాళ్ళు అన్ని తినమన్నాం కదా
(46:27) ఫిజ్జాలు బగర్లు అవి తినొద్దు ఇవి మనం తినే పదార్థాలు ఒకటి ఈ ఒబేసిటీ ఉన్నవాళ్ళకి మనకి మార్కెట్ లో అవిశ కూర అవిశ సంబంధించిన కూర అడిగితే ఇస్తారు మనం అడగట్లేదు కాబట్టి ఇట లేదు అది తెచ్చుకొని అప్పుడప్పుడు కూరలాగో పచ్చడిలాగో పప్పుో వండుకొని తిన్నా కూడా వేస్ట్ కొలెస్ట్రాల్ వెళ్ళిపోతుంది. ఈ ఒబేసిటీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు వారానికి ఒక్క రోజు కంపల్సరీ అశ్వగంధ పౌడర్ బయటక ఉన్న కొన్నది పని చేయదండి ఏడు సార్లు శుద్ధి చేయాలి ఆరు ఆవుపాలలో వేసి మరగబెట్టి చేసింది మనకు సిటీ మొత్తంలో ఒక అతనే చేస్తున్నాడు నెలకి లక్ష రూపాయలు స్టాక్ ఇస్తాడు సప్లై
(47:08) చేయలేకపోతున్నాడు పాలు దొరకడం లేదు సార్ ఫైల్స్ గురించి ఏమని చెప్పండి ఆ చెప్తాను ఫైల్స్ ఫైల్స్ కి అడుగుతున్నారు ఫైల్స్ ఎందుకు వస్తాయి అంటే శరీరంలో ఓవర్‌హీట్ వల్ల కదల కుండా కూర్చోవడం వల్ల వస్తాయి ఎక్కువసేపు కూర్చునేవాళ్ళు కంపల్సరీ టవల్ వేసుకొని కూర్చోవాలి టర్కీ టవల్ ఫైల్స్ కంప్లైంట్ కి అసలు మెడిసిన్ అవసరం లేదు గోరింటాకు తెలుసు కదా మెత్తగా నూరి మూడు రోజులు అప్లై చేసుకుంటే ఫైల్స్ ఉండవు లేదంటే వంకాయలు పైన కాడలు ఉంటాయి ముచ్చుకలు అంటాం నూరి అప్లై చేసుకున్న ఉండవు పొద్దున్నే లేవగానే ఒక గుప్పెడు నువ్వులు నవిలు తిని ఒక గ్లాసు నీళ్లు తాగిన ఫైల్స్ ఉండవు ఇవి
(47:44) ఏవి చేసినా తగ్గలేదు అనవాళ్ళు వేడి చేసే పదార్థ ఒక 15 రోజుల పాటు మానేయగలిగితే ఫైల్స్ కంప్లైంట్ ఉండదు. ఏంటండి వాళ్ళక ఒక మైక్ ఇయండి అందుకనే ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ మైనస్ ప్లస్ వేడిని వేడే తీసేయాలి కదా అందుకనే మన నువ్వులు నువ్వులో నువ్వులు వేడి చేసే పదార్థాలు తినొద్దు అని చెప్పారు కదా సార్ ఫైల్స్ ఉన్నవాళ్ళు తింటే అప్పుడు అంటే రోజు తినమని కాదు ఒక మూడు నాలుగు రోజులు తింటే కంప్లైంట్ పోతుంది.
(48:19) ఎందుకంటే తిన్ని కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు చూడండి YouTube లో వీడియోలు కోటి 50 లక్షల మంది చూస్తున్నారు వీడియోలు అందులో తెలివి తక్కువ వాళ్ళు ఒక 50 లక్షల మంది ఉండొచ్చు కానీ కోటి మంది తెలియగల వాళ్ళే ఉంటారుగా మైక్ ఎవరికైనా ఇయ్యండి ఏదైనా అడిగితే చెప్తాను నేను ఏ ప్రాబ్లం అయినా సరే మన దేశంలో ఉన్న రోగాలు అన్నిటికీ మందులు ఉన్నాయి మందు అక్కర్లే తినే పదార్థాలతోన ఉన్నాయి ఆ సైనస్ కి సైనస్ ఉన్నవాళ్ళు ఆవిరి పట్టాలండి పసుపు గాని సొంటి గాని మిరియాల పొడి గాని నీళ్ళల్లో వేసి ఆవిరి పడితే కొంత ప్రాబ్లం తగ్గుతుంది ఈ సైనస్ ఉన్నవాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒకటి బాటిల్
(49:03) ఇచ్చాను నేను ఒక ఆమెకి ఏమమ్మా బాటిల్ అందరూ చేతిలో వేయమన్నా కదా ఇప్పుడు మీకు ఒకటి ఆమె చేతిలో వేస్తుంది స్మెల్ చూడండి సార్ అది వాడితే సైనస్ ప్రాబ్లం ఉండదు మా బాబుకి మా బాబుది ఏజ్ 17 ఇయర్స్ కాకపోతే బాడీ మొత్తం కురుపులు అవుతున్నాయి తనకు అది బాడీకి మొత్తం కురుపులు అవుతున్నాయి సో పింపుల్స్ అనుకున్నా గన డాక్టర్స్ అంటుండు అది స్కిన్ అలర్జీ కాదు దాని తర్వాత బాడీ నుంచి ఒక్కొక్కళ బాడీ ఒక టైప్ ఉంది అంటారు ఒకవేళ అలాంటి సిచువేషన్స్ ఉంటే అది తగ్గాలంటే దానికి ఏం తీసుకోవాలి మెడిసిన్స్ లాంటిది మెడిసిన్ వద్దు కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కలిపి
(49:42) పచ్చడి పెట్టండి రోజు ఇడిచి రోజు బాబుకి అంటే అంటే బాడి పైన పచ్చడి లోపలికి తినిపియాల ఆ కొత్తిమీర పుదీనా కరివేపాకు మూడు కలిపి అది తింటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది బ్లడ్ లో ఇన్ఫెక్షన్ ఉండి అట్లా అవుతుంది మీ వాడికి ఓకే ఒకటి రెండోది ఏంటంటే గుడ్డు తినే అలవాటు ఉంటే గుడ్డు మాన్పించండి ఓకే గుడ్డు అంత డేంజర్ ప్రపంచంలో ఆటం బాంబు కన్నా డేంజర్ గుడ్డు మీరు అన్నట్టు గుడ్డు బానే తింటాడు వాడు అది ఒకటి గుడ్డు గాంధీ గారు తిన్నారని టీవీ లో చూపియటం గాంధీ గారి గుడ్డు తిన్నది ఎవడు చూసాడు [నవ్వు] ఎవడు చూడలేదు తాగలే వాడు అడ్వర్టైస్మెంట్
(50:14) పెట్టుకున్నాడు గాంధీ గారిని వాడు ఇస్తున్నాడు ఓకే ఓకే గాంధీ గారు గుడ్డు తినలే పాడలేదు గుడ్ అడ్వర్టైస్మెంట్ గాంధీ గారు తిన్నాడు గాంధీ గారు అంతటో తిన్నాడు కదా మనం తినేకపోతే ఏమవుతుందో అని తినేయటం అంటే డాక్టర్ ఏమన్నాడంటే షుగర్ మానేయాలంటున్నాడు తనకు అసలు పంచదార అంత డేంజర్ ప్రపంచంలో ఇంకోటి లేదు మరి చిన్న పిల్లాడు కాదు సార్ ఆయన ఎందుకు బెల్లం పెట్టండి బెల్లం వాడొచ్చు ఓకే బెల్లం వల్ల ఇబ్బంది లేదు బెల్లంలో కూడా మీకు కెమికల్ లేని బెల్లం వస్తుంది ఇప్పుడు10 రూపాయ కేజీ అది కెమికల్ ఉన్న బెల్లం అయితేనే 80 రూపాయలు తినండి దానికేం శాస్త్రీయత లేదు మీరు వినే
(50:51) పదార్థాలు అన్ని ఉన్నాయి కదా కందిపప్పులో ఉన్నాయి పెసరపప్పులో ఉన్నాయి కూరల్లో ఉన్నాయి మీ పూర్వం గుడ్లు ఎక్కడ తిన్నారు తినలేదు కదా సార్ డాండ్రఫ్ గురించి చెప్పండి డాండ్రఫ్ ఉన్నవాళ్ళండి వేపాకు మిరియాలు నూరేసి తలకు పెట్టుకొని ఒక గంట సేపు ఉండి స్థానం వారంలో ఒకసారి నాలుగు వారాలు చేయగలిగితే డాండ్రఫ్ ఉండదు డాండ్రఫ్ రావడానికి కారణం ఏంటంటే లివర్ లో ప్రాబ్లం్ వస్తేనే డాండ్రఫ్ వస్తుంది లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఆపిల్ ఆ టమాటా ఎక్కువ వాడాలి.
(51:23) వాడితే ప్రాబ్లం రాదు ఇంకా వాడినా కూడా తగ్గలేదు అన్నవాళ్ళు డిటాక్సేషన్ అంటే బాడీలో ఎక్కడో వేస్ట్ ఫ్రీ మోషన్ లేకపోవడం వల్ల అవుతుంటుంది అందుకని వాళ్ళు ఏం చేయాలంటే ఫ్రీ మోషన్ కి టాబ్లెట్ లేదంటే సునామి క్యాగ్ చెప్పాను నేను ఇందాక అది వాడితే ప్రాబ్లం పోతుంది. ప్రత్యేకంగా పైన రాసే మందుతో తగ్గిందంటే అది తాత్కాలికం లోపల నుంచి రావాలి మీకు చుండ్ర అనేది బయట చలితే రాదు కదా లోపల నుంచి కదా వచ్చేది అది పోవాలంటే లివర్ ప్రాబ్లం ఉంటేనే వస్తుంది.
(51:54) హలో సర్ సర్ చెప్పండి ఇక్కడ ఇక్కడ చెప్పండి ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం ఎలా సార్ థైరాయిడ్ థైరాయిడ్ ఎస్ సార్ థైరాయిడ్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ గ్రంధి ఎప్పుడైతే దాంట్లో థైరాక్సిన్ తయారవ్వట్లేదో ఈ ప్రాబ్లం వస్తుంది అది రావడానికి కారణం ఏంటంటే చల్లకవ్వం చేసేవాళ్ళం పూర్వం చల్ల చిలికేవాళ్ళు వెన్న అది చేసినప్పుడు తయారయ లేదు వీడు కదలకుండా కూర్చుంటున్నారు ఎవడైనా తింటే కచ్చి చెయ్యి కడుగు నాయన అంటే ఏరోళ్ళు కడుగుతున్నారు మరి రోగం కాకపోతే ఏంటి చెప్పండి పని చేసుకోవట్లే ఇవాళ ప్రపంచం అంతా ఒక ఏలుతో నడిచిపోతుంది స్విచ్ చేయంగానే మిక్సీలో పనులు అయిపోతున్నాయి.
(52:28) పని చేసుకున్న వాళ్ళకి థైరాయిడ్ ఉండదు అయినా మందు చెప్తే చేసుకోండి లేదంటే నా దగ్గర రండి మందు ఇస్తా రెండు నెలు వాడితే థైరాయిడ్ ఉండదు 50 వేల మందికి తగ్గించా థైరాయిడ్ దానికి మందు ఏంటంటే త్రిఫల చూర్ణం తానికాయి కరక్కాయ ఉసిరికాయ త్రిఫల ఆ మూడిట్లో దేవదారి చెక్క పౌడర్ దొరుకుతుంది ఆయుర్వేదిక్ షాప్‌లో అడిగి తీస్తాడు.
(52:49) అది కలుపుకొని వాడితే థైరాయిడ్ ఉండదు ఉదయం సాయంత్రం ఒక స్పూన్ వేడినీళ్లలో కలుపుకొని తాగాలి. థైరాయిడ్ కి మందు క్యాబేజీ క్యాలిీఫ్లవర్ ఒక్క పొడి తినకుండా ఉంటే చాలు మిగతావన్నీ తినొచ్చు ఎవరు చూడటంలేదని తింటే రోగం పెరుగుతుంది తగ్గదు ఇంకా అయిపోయింది సార్ ఒక్క నిమిషం ఒక నాలుగు విషయాలు గుర్తుంచుకోండి నేల మీద నడవటం నీళ్లు పుక్కలు ఇచ్చటం కూర్చొని తినటం ఏది చేసినా ఏం చేసినా మనం కింద కూర్చోవడానికి ప్రయత్నం చేయండి మనకు ప్రాబ్లమ్స్ అన్నీ వాటితోన పోతాయి ఉంటానండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ YouTube ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
No comments:
Post a Comment