నార్సిసిస్ట్ భర్తకు నార్సిసిస్ట్ భార్యకు ఉన్న తేడా ఇదే..? | Dr Sneha Vemuri Abt Narcissist Couples
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=16P6lHx74eA
Transcript:
(00:06) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ మనుషులది ఒక్కొక్కరిది ఒక్కో బిహేవియర్ ఉంటుంది. అందులో నార్సిజం బిహేవియర్ కూడా చాలా మందికి ఉంటుంది. అసలు నార్సిజం అంటే ఏంటి? ఒకవేళ విమెన్ లో ఈ నార్సిజం ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా స్ట్రగుల్ అవుతుంది అండ్ మన ఆఫీస్ లో కావచ్చు మన రిలేటివ్స్ లో కావచ్చు నార్సిస్టిక్ ఉమెన్ ఉంటే వాళ్ళతో పక్కవాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడతారు అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది ఇవాల్టి మన టాపిక్ దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు.
(00:37) ఇంటర్నేషనల్ యోగా ట్రైనర్ డెంటిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ స్నేహా వేమూరి మాట్లాడదాం. హాయ్ అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో చెప్పండి సో నార్సిజం ఇన్ మెన్ గురించి మనం మాట్లాడాము యక్చుల్లీ ఇంకొకసారి ఈ నార్సిజం అంటే ఏంటి వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటది వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఎందుకంటే ఎదుటి వ్యక్తి జాగ్రత్తగా ఉండడానికి చెప్తారా మ్ సో నార్సిజం అనేది ఎట్లా ఉంటుందంటే అసలు వాళ్ళు మాట అనేది పట్టించుకోరు మన మాటను అసలు వినరు అంటే వాళ్ళ మాటే కరెక్ట్ అని కూర్చుంటారు అంటే వాళ్ళు పట్టుకు కున్న కుందేలకి మూడు కాళ్ళు ఉన్నాయ అంటే మూడు కాళ్ళు ఉన్నాయి
(01:18) అని ప్రూవ్ చేసే వరకు వాళ్ళకి నిద్రపట్టదు. ఎప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయి కూర్చోవాలి అనుకుంటారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళ వల్ల ఫ్యామిలీలో ఒకలాంటి ఎలా చెప్పాలంటే ఎప్పుడు ఏదో ఒక ట్రబుల్ ఉండనే ఉంటది అంటే ఏదో ఒక ప్రాబ్లం గాని ఆర్ వాళ్ళ వల్ల ఏదో ఒక అంటే గొడవ కంపల్సరీ పెట్టకుండా వదలరు. ఉ అండ్ ఈ నార్సిజం వుమెన్ లో ఉంటే ఇంకా ఇల్లు ఉంటుంది చూడండి రోజు గొడవలే నార్సిస్టిక్ మెన్ ఉంటే ఒకలాగా ఉంటుంది ఇల్లు నార్సిస్టిక్ ఉమెన్ ఉంటే అసలు ఇల్లంతా స్పాయిల్ అయిపోతుంది.
(01:56) అంటే అసలు ఎవ్వరికీ మనశాంతి ఉండదు. పిల్లలకు ఉండదు అక్కడ హస్బెండ్ కి ఉండదు ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా మనశాంతి ఉండదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒక స్పాయిల్ స్పోర్ట్ ఉంటారు అంటే ఎప్పుడు ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక మంచి ఒకేషన్ ఉంది మంచి ఫంక్షన్ జరుగుతుంది. ఓకే అందరూ హ్యాపీ మూడ్ లో ఉన్నారు మంచిగా ఎంజాయ్ చేయాలని హ్యాపీ మూడ్ లో ఉన్నారు.
(02:19) వాళ్ళు ఏం చేస్తారంటే అదే టైంలో ఏదో ఒక చిన్న పాయింట్ పట్టుకొని ఇది నాకు చేయలేదు ఆర్ ఇది నాకు నచ్చలేదు అని ఆ పాయింట్ పట్టుకొని దాన్ని ఒక పెద్ద గొడవ చేస్తారు. అంటే వాళ్ళకి ఏదో ఒకటి కావాలి రీజన్ వీళ్ళు హ్యాపీగా ఉంటే నచ్చదు. అది హ్యాపీ ఒకేషన్ కదా పాపం అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఉండని అన్నట్టు ఉండదు. ఆ హ్యాపీ ఒకేషన్ లోనే ఆ పాయింట్ తీసుకొని వచ్చి ఆ అదంతా స్పాయిల్ చేసేయాలన్నమాట.
(02:49) ఆ మూడ్ అంతా స్పాయిల్ చేసేస్తారు చూడండి మీరు కొంత కొన్ని ఫంక్షన్స్ లో కొంతమంది ఉంటారు గొడవ పెట్టడానికే వస్తారు. వాళ్ళకి ఏది కూడా నచ్చదు. వాళ్ళు ఎప్పుడు కూడా అది గొడవ పడుతూనే ఉంటారు నాకు ఇది నచ్చలే అది నచ్చలే నాకు ఇది మీరు ఇలా ఎందుకు చేశారు అలా ఎందుకు చేశారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అసలు మీరు అసలు నన్ను పట్టించుకోవట్లేదు అని ఏదో ఒక చిన్న పాయింట్ ని తీసుకొని వాళ్ళు ఇంకా ఆ ఆ సిచువేషన్ ఎలా చేస్తారంటే ఇంకా అందరి మూడ్లు స్పాయిల్ అయిపోయి అందరు అరిచేసుకొని గొడవపడి ఇంకా వీళ్ళ వల్ల అన్నీ జరుగుతాయి కానీ వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వరు అరే నేను
(03:26) ఒకేషన్ని ని పాడే చేసాను వీళ్ళ మూడ్ స్పాయిల్ చేశను అనేది ఉండదు. అలానే వాళ్ళు ఇంకా ఇంకా కూడా వాళ్ళ పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఎంత ఎక్స్టెంట్ అయినా వెళ్తారు కానీ పోనీలే ఇది సిచువేషన్ కాదు ఇప్పుడు చెప్పే పాయింట్ కాదు తర్వాత చూసుకుందాం అన్నది ఉండదుఅన్నమాట సో అలా వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉంటదంటే వాళ్ళతో ఉంటే చాలు ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉంటది ఎప్పుడు ఏదో ఒక మిస్ కమ్యూనికేషన్ చేసినట్టే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏమన్నా చెప్తున్నారు అనుకోండి మనము ఏదనా పాయింట్ అర్థం చేసుకోలేదు ఆర్ వేరేగా చేసామ అనుకోండి ఇంకా ఆ పాయింట్ పట్టుకొని
(04:05) మిమ్మల్ని ఇయర్స్ టు ఇయర్స్ నేను ఆ నెలలు కూడా అనట్లే ఇయర్స్ టు ఇయర్స్ సతాయించగలుగుతారు వాళ్ళు అదే పాయింట్ తో మనకు అనిపిస్తది అరే మర్చిపోవచ్చు కదా ఆ పాయింట్ ని కొంతమంది లేడీస్ ఉంటారు చూడండి పాతవన్నీ తోతారు. ఉమ్ ఎప్పుడెప్పుడో విషయాలు ఇప్పుడు అవి అయిపోయిఉంటాయి కూడా పాపం ఆ హస్బెండ్స్ ఆర్ వాళ్ళ వాళ్ళ చోట్ ఉన్నవాళ్ళు కూడా సరే మర్చిపోయిఉంటారు.
(04:30) అది కావాలని ఏదో పాయింట్ ఎప్పుడో జరిగింది తీసుకొని వచ్చి మరి గొడవ పెట్టుకుంటారు. అది అయిపోయింది సాల్వ్ అయిపోయింది కదా లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు ఉండదు లేదు నాకు ఆ పాయింట్ నాకు ఇప్పటికీ నేను బాధపడుతున్నాను మీరు కూడా బాధపడాలి బేసిక్ గా నేను బాధపడతాను మీరు కూడా బాధపడాలి మీరు మిమ్మల్ని కూడా బాధ పెడతాను అనే ఫీల్ లో ఉంటారు.
(04:50) ఉమ్ ఓకే సో ఆ పాత విషయాలు మర్చిపోరు. మూవ్ ఫార్వర్డ్ అవ్వరు. వాళ్ళు చెప్పిందే కరెక్ట్ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ వాళ్ళే కరెక్ట్ వాళ్ళే మనం ఎప్పుడు కూడా లైఫ్ లో ఎప్పుడైతే మూవ్ అవుదాము సరేలే ఆ పాయింట్ మర్చిపోయి వేరే దానికి వెళ్దామ అని అనుకుంటాం కదా లేదు వాళ్ళు మళ్ళీ పుల్ బ్యాక్ చేస్తారు అసలు ఈ పాయింట్ ఎలా మర్చిపోతావ్ అసలు నువ్వు ఆరోజు చేసింది ఎలా మర్చిపోతావ్ ఫర్ ఎగజాంపుల్ పాస్ట్‌లో అంటే పాస్ట్ లోనే ఉంటూ బాధపడుతూ ఉంటారు ఆ పాస్ట్ విషయాలే వాళ్ళు అది మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు అదే ఇంకాగ గొడవగా మార్చి ఇంకా పెద్దగా చేయడానికి ట్రై చేస్తారు అంటే
(05:26) మనకి మనశశాంతి లేకుండా చేస్తారు. అంటే వీళ్ళకి అంటే పెరుగుతూ ఉంటే ఇట్లా తయారవుతారా లేకపోతే కొంతమంది అంటే చుట్టూ అట్మాస్ఫియర్ ని బట్టి అట్లా తయారవుతారు అంటే చుట్టూ అట్మాస్ఫియర్ ఒకటి అంటే వాళ్ళ వాళ్ళు పెరిగేటప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సింది ఒకటి ఉంటది పర్ఫెక్ట్ ఇది కావాలి నాకు అని ఒకటి ఉంటది అన్నమాట ఒకటి వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉంటది ఆ ఐడియాలజీ ప్రకారం ఒకవేళ వాళ్ళకి అందించకపోతే ఇంకా కోపం స్టార్ట్ అవుతది.
(05:56) అండ్ అది మర్చిపోరు బేసిక్‌గా మీరు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అసలు మా వైఫ్ అర్థం చేసుకోదండి మళ్ళీ పాత పాయింట్స్ే తీసుకొచ్చి మళ్ళీ అవే చెప్పి సతాయిస్తూ ఉంటది ఎన్నిసార్లు సారీ చెప్పుకున్నానో ఆ విషయానికి ఎన్నిసార్లు మర్చిపో అని చెప్పినా కూడా మళ్ళీ అదే పాయింట్ పైన నన్ను టార్చర్ చేస్తుంది అసలు తట్టుకోలేకపోతున్నా అని చెప్తుంటారు. అలా అలా వాళ్ళు ఫీల్ అవుతున్నా కూడా వీళ్ళు ఆహా లేదు ఆ పాయింట్ నువ్వు చేసావు దానికి నువ్వు బాధపడాల్సిందే బాధపడుతూనే ఉండాలి.
(06:24) అంటే వాళ్ళు అలా ఉంటారు అంటే మర్చిపోరు ఈజీగా తీసుకు గ్రజ్ లాగా అలా అన్నమాట ఇంకోటి ఏంటంటే గొడవ వాళ్ళే పెడతారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు నార్మల్ గా కామ్‌గా ఉందనుకో సిచువేషన్ అంత హ్యాపీగా ఉందమ్మా అమ్మయ్యా కామ్‌గా ఉంది అనుకున్నామ అనుకో ప్రశాంతంగా ఇంట్లో అప్పుడే ఏదో ఒకటి అబ్బా అంత బాగుంది ఇలా బాలే మనకి అని ఒక గొడవ పెట్టడానికి ఏదో ఒక పాయింట్ తీసుకొచ్చి గొడవ స్టార్ట్ చేస్తారు వాళ్ళే ఎదుటి వాళ్ళని ఇబ్బంది కూడా బాధ పెట్టాలి ఒకలాంటి హ్యాపీనెస్ ఆ ఎదుటి వాడిని బాధ పెడితే ఒకలాంటి హ్యాపీనెస్ వస్తది వీళ్ళకి అంటే వీడు ఇప్పుడు హ్యాపీ ఉన్నాడు ఏదో పాతది గుర్తు తెచ్చి వీడు ఫీల్ అవ్వాలి ఆ
(07:01) పాయింట్ వాళ్ళకి ఎలా అంటే కాన్స్టెంట్ గా అవతల వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతూ ఉండాలి వాళ్ళు చేసిన తప్పుకి ఒకవేళ వాళ్ళని ఇంట్లోనే అంటే విమెన్ే నార్సిస్టిక్ వమెన్ అనుకో వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటదా చాలా పెడుతదమ్మ ఎలా అదే చెప్తున్నా కదా అంత ప్రశాంతంగా ఉంది ఇంట్లో ఒక గొడవ తీసుకొస్తారు ఏదో ఒకటి అంటే అప్పుడు ఇలా జరిగింది ఇప్పుడు నువ్వు ఇలా చేసావ నీకు ఇంత కూడా కేర్ లేదు అది ఇది అని ఏదో ఒకటి పాయింట్ తో గొడవ స్టార్ట్ అవుతది.
(07:27) అది పెద్దగా అయితుంది కదా పెద్దగా అయ్యి అవతల వ్యక్తికి కూడా ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తది. ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ తను ఒక తప్పు చేసిఉంటది ఇప్పుడు నార్సిస్టిక్ ఉమెన్ ఉంది ఫర్ ఎగజాంపుల్ తను ఏదో తప్పు చేసిఉంటది ఫర్ ఎగ్జాంపుల్ పాలు మాడిపోయాయి అనుకోండి నువ్వు ఏంటమ్మా ఎప్పుడు పాలు మాడి చేస్తావు చూసుకోవచ్చు కదా కొన్ని అంటే కొంచెం టీవీ ఎక్కువ చూడకుండా పాలు మాడుపోకుండా చూసుకో చాలా కామన్ గా జరిగే సిచువేషన్ చెప్తున్నా పాలు అలా పెడతారు టీవీ చూస్తూ ఉంటారు మర్చిపోతారు పాలు మాడిపోయాయి అనుకోండి అప్పుడు ఏమవుతది హస్బెండ్ అంట అరే చూసుకోవచ్చు కదా టీవీ ఎందుకు చూస్తావ్ అంత
(07:59) కొంచెం చూసుకొని తొందరగా బంద చేస్తే మాడిపోవు కదా అంటే అప్పుడు దానికి ఎందుకంటే ఆమె తప్పు చేసింది కదా దాని నుంచి బయట పడాలి ఎస్కేప్ చేయాలంటే ఆ అంటే నేను టీవీ చూడడం మీకు ఇష్టం లేదుఅన్నమాట అంటే నేను టీవీ చూస్తున్నాను అందుకనే మీరు ఇట్లా తిడుతున్నారు నన్ను నేను ఎంజాయ్ చేయడం మీకు ఇష్టం లేదు మీరు అప్పుడు ఇలా చేశారు కదా అప్పుడు ఇలా అన్నారు కదా మళ్ళీ నేను ఏమన్నా అన్నానా అంటే అలా అన్నమాట ఇంకా పాతవన్నీ తవ్వుతారు విక్టిం కార్డు ప్లే చేస్తారు అక్కడ ఉన్న తప్పు రియలైజ్ అవ్వరు అవును పాలు పెట్టాను బంద చేయడం కూడా నా రెస్పాన్సిబిలిటీ కదా అని అర్థం
(08:34) చేసుకోరు ఎప్పుడు ఎలా తీసుకుంటారు అంటే వీళ్ళు నన్ను నెగిటివ్ గానే అంటున్నారు వీళ్ళకి ఏదో ఒకటి చెప్పి వీళ్ళ మనశాంతి కూడా పాడు చేయాలి చెప్పింది చిన్న పాయింట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇంకా అది గొడవ పెద్దగాయి ఫ్రస్ట్రేట్ అయి ఒక మాట అన్నారఅనుకోండి ఏదో ఒక అంటే తిట్టడం తిడతారు కదా ఇంకా ఆ పాయింట్ మర్చిపోయి ఆ తిట్టడం పైనే పట్టుకుంటారు అంటే ఆ పాయింట్ పట్టుకుంటారు నువ్వు ఇలా అన్నావు నన్ను నన్ను అలా అన్నావ్ ఇప్పుడు వీళ్ళు మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా మారే అవకాశాలు చాలా తక్కువ ఎందుకంటే ఇలాంటి ఉమెన్ చాలా చాలా హెడ్ స్ట్రాంగ్
(09:07) ఉంటారన్నమాట వాళ్ళ పాయింట్ే కరెక్ట్ చెప్పాను కదా అట్లీస్ట్ కౌన్సిలింగ్ తీసుకెళ్తే కౌన్సిలింగ్ తీసుకెళ్తే వాళ్ళకే చెప్తారు. అవునా అంతేనా [నవ్వు] కౌన్సిలింగ్ తీసుకెళ్తే ఏంటంటే వాళ్ళు అక్కడ కూడా విక్టిమ్ కా అంటే నేనేం తప్పు లేదండి మా హస్బెండే నన్ను సతాయిస్తూ ఉంటారు మా రిలేటివ్స్ నన్ను సతాయిస్తూ ఉంటారు నేను అసలు మంచిగా వాళ్ళకి అన్ని చేసి పెట్టినా గాన అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ పాయింట్ రియలైజ్ అవ్వరు అండ్ ఇట్లాంటి వాళ్ళని డీల్ చేయడం ఎలా అంటే మీరు వీళ్ళతో ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవ్వాలి.
(09:36) ఓకే బాండ్ ఏం పెంచ ఆ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవుతేనే వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతారు లేకపోతే మీరు ఎప్పుడైతే వాళ్ళు మంచికే చెప్పిండొచ్చు వీళ్ళకి అంటే ఇది చెయమ్మ అని చెప్పిండొచ్చు ఇలా చేయమ్మా కొంచెం బెటర్ గా ఉంటదని కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎమోషనల్ గా వీళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తారు. నీకు నేను అంటే కేర్ లేదు నీకు నేనుంటే నువ్వు నన్ను పట్టించుకోవు అందుకనే నువ్వు ఇలాంటివన్నీ చెప్తున్నావ్ పెళ్లయిన ముందు నాకు ఇలా చెప్పేవాడివి కాదు ఆ పెళ్లియన కొత్తలో ఇలా ఉండేవాడివి కాదు అక్కడ చెప్పింది ఏంటి జస్ట్ చూసుకో అమ్మా రెస్పాన్సిబిలిటీస్ అని
(10:09) అది ఎక్కడికి తీసుకెళ్తారు అంటే ముందు నువ్వు ఇలా బిహేవ్ చేసేవాడివి కాదు ఇప్పుడు నువ్వు మారిపోయావు ఆ పాయింట్ అర్థం చేసుకోకుండా ఏవేవో పాతవన్నీ తీసి వీళ్ళని సతాయిస్తూ ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఎమోషనల్‌గా ఒకవేళ వీళ్ళు బాగా అటాచ్డ్ అయి ఉన్నారు అనుకోండి వాళ్ళు ఏడ్ చేయడమో ఆర్ వీళ్ళని ఊరికే అనడం వల్ల వీళ్ళఏం చెప్పలేకపోతారు ఇంకా అనాసిస్టిక్ పర్సన్ కి సో మీరు ఫస్ట్ ఎమోషనల్ గా డిస్కనెక్ట్ అవ్వాలి వాళ్ళతో ఎమోషనల్ గా మీరు ఎప్పుడైతే డిస్కనెక్ట్ అవుతారో అప్పుడు మీరు గట్టిగా చెప్పగలుగుతారు.
(10:42) లేదు నువ్వు చేసే తప్పు నేను నీ పైన అరవాలి అనుకోవట్లేదు దిస్ ఇస్ వాట్ యు హావ్ డన్ సో దీనికి చెప్తున్నాను అని వాళ్ళకి క్లియర్ గా ఒక పది సార్లు చెప్తే అప్పుడు ఓకే ఎంత ఎమోషనల్ గా నేను వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసినా వీళ్ళఏం పట్టించుకోవట్లేదు బికాజ్ ఆ ఎమోషనల్ కనెక్ట్ లేనప్పుడు వాళ్ళు ఇంకా ఎంత ఏడ్చినా మీరు పట్టించుకోలేదు అనుకోండి ఒకసారి ఏడుస్తారు రెండోసారి ఏడుస్తారు థర్డ్ టైం ఓకే సరే ఏడ్చినా వీళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి నా పని నేను చేసుకోవాలని వాళ్ళు చేస్తారు.
(11:04) ఓకే ఫ్రెండ్స్ మధ్యలో ఒకవేళ నార్సిస్టిక్ విమెన్ ఉంటే వాళ్ళు అవాయిడ్ చేస్తారు బెటర్ ఫామిలీ ఫామిలీ ఫ్యామిలీలో అంటే అదే చెప్తున్నా ఎమోషనల్ గా వాళ్ళతో డిస్కనెక్ట్ అవ్వాలి అండ్ ఆల్సో వాళ్ళకి బౌండరీస్ పెట్టాలి. బౌండరీస్ అంటే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే మీకు ఏదైనా నచ్చలేదు అనుకోండి కొన్ని ఉంటాయి అంటే అంద అందరి మనుషులకి కొన్ని ఇష్టాలు ఉంటాయి కొన్ని ఇష్టం లేని విషయాలు కూడా ఉంటాయి.
(11:29) ఇప్పుడు హస్బెండ్ కైనా ఫ్యామిలీలో పిల్లలకైనా కొన్ని ఇష్టం లేని విషయాలు ఉంటాయి. లైక్ కొంతమందికి లైక్ ఇప్పుడు టీవీలో ఒక ఫర్ ఫర్ ఎగజాంపుల్ చెప్తున్నా సో ఈ ఛానల్ లో ఈ ప్రోగ్రాం్ నచ్చదు ఆర్ సంథింగ్ ఏదో ఆర్ ఈ టీ షర్ట్ ఆ అక్కడ పెట్టడం నచ్చదు ఆర్ ఇక్కడ ఏదో చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఈ కర్రీ నచ్చదు ఈ కర్రీ ఇలా చేస్తే నచ్చదు అని ఏదో చెప్తూ ఉంటారు అలా కొన్ని డిస్‌లైక్స్ ఉంటాయి.
(11:53) సో వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని అది ఏది నచ్చదో అదే చేస్తూ ఉంటారు. హ ఓకే ఆ బౌండరీస్ ని పట్టించుకోరన్నమాట. సో వీళ్ళకి ఇది నచ్చట్లేదు నేను చేయకూడదు అన్నది ఉండదు ఇప్పుడు వాళ్ళకి ఏది నచ్చలేదో అదే చేస్తూఉంటారు అదే చేస్తూ ఇంకా వాళ్ళకి వాళ్ళని టెంపర్ పెంచుతారు అంతే కానీ ఎందుకు నచ్చదు నా ఇష్టము అయితే నీకు నచ్చకపోతే నన్ను ఏం చేయమంటావ్ అని ఇంకా వాళ్ళని సతాయి ఇరిటేట్ చేస్తూంటారు.
(12:18) సో అక్కడ బౌండరీ సెట్ చేయాలి నాకు ఇవన్నీ ఇష్టం లేదు నువ్వు చేస్తే నేను నీతో మాట్లాడను అన్నట్టు బౌండరీ సెట్ చేస్తే అప్పుడు వాళ్ళు దారికి వస్తారు. లేకపోతే మీకు ఇష్టం లేని పనులే చేస్తుంటారు. కొంతమంది లేడీస్ చూడండి హస్బెండ్ కి ఇష్టం లేని పనులే చేస్తుంటారు మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ లవ్ చేయాలి మంచి చూసుకోవాలి సో మీరు ఎప్పుడైతే ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో అప్పుడే లవ్ ఉంటుంది.
(12:39) ఓకే హస్బెండ్ అయినా వైఫ్ అయినా ఎవరైనా కూడా నార్సిస్ట్ ఉన్నప్పుడు మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటది. ఒకవేళ ఇద్దరు కూడా ఒకరికొకరు నచ్చని పనులు చేస్తూ ఉంటే ఎప్పుడు ఆ రిలేషన్షిప్ నిలవదు. ఓకే వాళ్ళు సెల్ఫ్ గా మారాలని అనుకుంటారా అసలు వాళ్ళు చాలా కష్టం ఎందుకంటే చెప్తున్నా వాళ్ళ హెడ్ స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని రిలయజ్ గారు రియలైజ్ అవ్వరు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటది వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటారు అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా తప్పు వాళ్ళు ఒక్కరే కరెక్ట్ అని అనుకుంటారు.
(13:09) ఎన్నిసార్లు మీరు ఒకవేళ ప్రూవ్ చేసినా వాళ్ళ తప్పు అని ప్రూవ్ చేసినా కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు. చాలా కష్టం వాళ్ళని ఒప్పియడం చాలా కష్టం మీరు ఒప్పించాలనుకున్నా కూడా మళ్ళీ ఏడ్చేస్తారు విక్టిమ్ కార్డు ఆడతారు మళ్ళీ సేమ్ బ్యాక్ టు ద ఏడ్చే వరకు ఇంకా మీరు లైట్ తీసుకోవాల్సి వస్తది అంతేగాని వాళ్ళు మాత్రం వాళ్ళు నిజంగా తప్పు చేసామనో ఆర్ అయ్యో మీకోసం మారాలనో ట్రై చేయరు.
(13:33) వీళ్ళని మార్చాలంటే ఓన్లీ మనకి ఎమోషనల్ గా డిటాచ్ అవ్వాలి వాళ్ళకి. ఎమోషనల్ గా డిటాచ్ అవ్వండి. అండ్ బౌండరీ సెట్ చేసుకోండి. బౌండీస్ అంటే నీకు నచ్చనివి ఏవైతే ఉంటే అవి నీవి నాకు నచ్చట్లేదు అని క్లియర్ గా వాళ్ళకి చెప్పడం అండ్ అది స్ట్రిక్ట్ గా ఉండడం అది చేస్తూ ఉంటే వాళ్ళు కొంచెం అంటే వాళ్ళు ఒప్పుకోరు కానీ వాళ్ళ బిహేవియర్ కొంచెం మారొచ్చు.
(13:53) రైట్ రైట్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ ప్లీజ్
(14:26) సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్‌స్క్రైబ్ చేసుకున్న [సంగీతం] నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తుపట్టు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్
No comments:
Post a Comment