Congress Leader Sandhya Reddy Fires On Rent a Boyfriend Culture in Hyderabad | SumanTV Roshan
Author Name:SumanTV News Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVNewsTeluguOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=d8Xg0tzUxrs
Transcript:
(00:00) బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రోషన్ అద్దెకి బాయ్ ఫ్రెండ్ కావాలా ఎస్ మీరు వింటుంది నిజమే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న టాపిక్ అన్నమాట ఎందుకంటే సమాజం ఎంత దారుణంగా తయారైపోయింది అంటే ఒక 50 60% అయితే అతి దారుణంగా ఉన్నారు ఒక 20% ఒకే ఒకే లాగా ఉన్నారు ఎక్కడో ఒక 10 టు 15% మంచి మంచి మానవత్వం ఎథిక్స్ మోరల్స్ కి కొంచెం వాల్యూ ఉందని చెప్పుకోవచ్చు అంటే సినిమాల ప్రభావం ఎంతగా ఉంది అంటే చాలా ఉందని చెప్పుకోవచ్చు. సినిమాలో చూపించాల్సిన
(00:39) బూతు అంతా చూపిస్తాడు లాస్ట్ లో మంచిగా ఒక మెసేజ్ పెడతాడు. అలా తయారైపోయింది సమాజం నిజంగా ఈ రెంట్ బాయ్ఫ్రెండ్ ట్రెండ్ ఏంటంటే మీరు ఒకసారి చూడొచ్చు. కాఫీ మీట్ కితన ఆఫర్ 449 అంట మూవీకి షాపింగ్ కి ఈవెంట్స్ కి వెడ్డింగ్ కి హాఫ్ డే కి ఫుల్ డే మొత్తానికి 899 ది 4499 అన్నమాట ఇది పరిస్థితి ఎంత ధారుణంగా ఉందంటే అంత ధారుణంగా ఉంది.
(01:08) సమాజంలో జరుగుతున్న కొన్ని కొన్ని ధారణాలు చూస్తుంటే సిగ్గుతో తలంచుకోవాలో అర్థం కావట్లేదు గాండరించి ఉమ్మేయాల కూడా అర్థం అవ్వట్లేదు అంత ధారుణంగా ఉంది. ఏహే అనుకుంటే అనుకున్నారులే కాసేపే కదా పోయేది ఏముంది నాకు కావాల్సింది నాకు కావాలి. అంటే అన్ని రకాల సుఖాలకు అలవాటు పడ్డారు యూత్ సో ఈ రెంట్ బాయ్ఫ్రెండ్ ఈ సిస్టం గురించి మాట్లాడటానికి ప్రెజెంట్ నాతో పాటు ఉన్నారు సంధ్య రెడ్డి గారు సంధ్య రెడ్డి గారు నమస్తే నమస్తే అండి మీరు అన్నట్లుగా లాస్ట్ ఒక ఎపిసోడ్ లో రాను ముందున్న రోజుల్లో పెళ్లిళ్లు ఉండరు పిల్లలు ఉండరు జస్ట్ డేటింగ్ ఇష్టమైతే లేకపోతే ప్యాకప్ అట్లా అయిపోయింది సమాజం ఈ రెంట్
(01:45) బాయ్ఫ్రెండ్ సిస్టం ఏంటో అర్థం అవ్వట్లేదు ఆంటీలకి అమ్మాయిలకి అందరికీ కావాలనుకుంటే ఎందుకు ఈ సిచువేషన్ మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తుంది ఒక ఆడపిల్లగా కానీ తప్పదు. కొన్ని ఏందంటే కొన్ని మూసి పెట్టుకుంటే కూడా దీంట్లో ఏముంది అనేది వస్తది. మెయిన్ వచ్చేది ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం మ్ తల్లిదండ్రుల పెంపకం ఎట్లా ఉందంటే కొంతమంది డబ్బుకు దాహం అంటే డబ్బి సంపాదించాలి పిల్లలకు లగ్జరీ లైఫ్ ఇయ్యాలని డబ్బే ప్రపంచం అనుకున్నప్పుడు పిల్లల జీవితం అనేది ఇక్కడ ఉండదండి నాశనం అయిపోతుంది.
(02:13) పిల్లల పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారో తెలుసా ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వింటలేరు. తల్లిదండ్రుల మాట పిల్లలు విన పిల్లల మాటను తల్లిదండ్రులు వినాలి ఆ ట్రెండ్ కి వచ్చింది. ఒకటండి పిల్లలు అనేది ఇప్పుడు పిల్లలని మనం ఎట్లా పెంచాలంటే భయంతో పెంచొద్దు ఒక నమ్మకంతో తల్లిదండ్రులు పెంచాలి. ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి ఆ ఇష్యూ మా అమ్మ నాన్నకి చెప్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు నన్ను తిట్టరు అనే నమ్మకం పిల్లలకు కల్పించాలి మనం పిల్లలకు కల్పించాలంటే తల్లో తండ్రో ఇద్దరు కలిసి పిల్లల దగ్గర ఉండాలి.
(02:40) ఎవరు ఉంటున్నారండి ఈ రోజులలో ఎవరు ఉంటున్నారు చెప్పండి అందరూ బిజీ బిజీ బిజీ బిజీ లైఫ్ పిల్లలు ఈరోజు గంటక ఒక బాయ్ ఫ్రెండ్ అంటే గతంలోనేమో కాల్ కాల్ గడ్స్ కావాలి కాల్ గర్ల్స్ అని చెప్పేసి యప్స్ వచ్చి అయిపోయింది ఇప్పుడు షుగర్ డాడీ షుగర్ మమ్మీ అయిపోయింది మ్మీ అయిపోయింది ఇప్పుడు గంటకు అబ్బాయి కావాలంటే అస్సయం వేస్తుంది ఎక్కడన్నా ఉందండి లోకంలో మీరు ఏమనండి 70% మంచి వాళ్లే ఉన్నారు ఉన్నారు రోషన్ గారు హైదరాబాద్ నాశనం కాను హైదరాబాద్ కల్చర్ ఎట్లా నాశనం అయింది అంటే మీరేమని నాకు అంత బాధేసింది ఊర్లలో ఇంత లేదండి ఊర్లలో భయం భక్తి ఉన్న పిల్లలు చాలా మంది ఉన్నారు.
(03:13) ఊరోళ్ళందరూ వచ్చేసి హైదరాబాద్ లో సెటిల్ అయిపోతే మా తల్లిదండ్రులు ఏమనుకుంటురు ఉద్యోగాలు చేస్తురు పిల్లలు చదువుకుంటురు బీటెక్ చదువుస్తురు హాస్టల్లో ఉంచుతురు అంటే ఈ పిల్లలు చేసే గణేకార్యాలు ఇవి భయంతోన ఎప్పుడైనా తల్లిదండ్రులు వీడియో కాల్ చేసిన ఎత్తారండి పిల్లలు ఎత్తారు ఆ నేను ఇంకొక విషయం కూడా మనం ఇక్కడ క్లియర్ గా తల్లిదండ్రుల అందరం కూడా మనం ఒక్కటే ఆలోచించాలి నీ బిడ్డ ఏ ఫ్రెండ్ తోని స్నేహం చేసింది నీ కొడుకు ఏ ఫ్రెండ్ తోని స్నేహం చేసిండు అది చాలా ముఖ్యంఅండి కానీ ఆ విషయం అనేది మనము అబ్జర్వేషన్ చేయాలి మనం వాళ్ళ వాళ్ళకి చెప్పినమ అనుకో
(03:43) ఈ ఫ్రెండ్ ఇట్లా ఆ ఫ్రెండ్ అట్లా అంటే వాళ్ళ వాళ్ళు చెప్పే నిజాలు కూడా దాసి పెడతారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లలు ఈ పిల్లలను మనం అబ్సర్వేషన్ చేయలేదు అనుకోండి నువ్వు కోట్లు సంపాదిస్తే ఏం చేసుకుంటారండి మీరు మొత్తం మొత్తం సాంప్రదాయం కుటుంబాలు మొత్తం సర్వనాశనం అయిపోతున్నాయి ఈ వ్యవస్థ ఎందుకండీ అరే ఇప్పటికీ ఒక భారతదేశానికి ఒక చరిత్ర ఉందండి ఆ చరిత్రను మనము బాధ్యతగా స్వీకరించాలి మనం మనం కూడా వేరే కంట్రీల లాగా ఇష్టం వచ్చినట్టుగా మనం అన్ని ఇప్పేసుకొని రోడ్ల మీద తిరుగుతాము గంట అసలు నాకు ఆ నిన్న ఆ డిస్కషన్ చూసినప్పుడు
(04:13) అనిపించింది కాఫీ తాగడానికి ఒక గంటకు 99 రూపాయల 999 ఆ నాకు అది చూసిన తర్వాత ఒకటి గుర్తుకొచ్చింది అల్లుడు గారు మూవీ ఒక 20 బాబు మోహన్ బాబుది శోభ అనేది ఉంటదా శోభ గారు రెండు తెచ్చుకుంటా రెంట్ కి తెచ్చుకుంటాడు అంటే అది ఒకప్పుడు ప్రభావం అనేది ఇప్పుడైతే ఇక సినిమాల గురించి చెప్పొద్దు లేండి ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఉన్నాయి అనుకోండి అమ్మాయిలు కూడా ఎట్లా తయారండి దీంట్లో కూడా కొంత ఫేక్ ప్రచారం జరుగుతుంది అంటే కొంత నిజం ఉంది కాబట్టి బయటకి వస్తా ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిపోయింది కొత్త కొత్త ఏ టెక్నాలజీ వచ్చేసింది అవును దీని వల్ల ఏంటంటే ఏతో జనరేట్
(04:49) అబ్బాయి పెట్టేస్తున్నారు రేట్లు పెడుతున్నారు నిజమైన అబ్బాయి కదా వీళ్ళు బుక్ చేసుకుంటున్నారు అందుకని ఈ విషయంలో సజ్జనార్ గారు చాలా బాధపడ్డారు బాధపడి ముందు జాగ్రత్తతో చెప్తున్నారు నిజంగా అండి ఆయన సజ్జనార్ గారు ఒక ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి కాకుండా ఒక తండ్రిగా ప్రతి ఒక్కరికి ఒక పెద్దన్నగా ఇట్లాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు ఆయన చెప్పారు మీరు నిజంగా కూడా కొంతమంది తెలవని అమ్మాయిలు బాయ్ఫ్రెండ్స్ కోసము కాఫీ కంట కాఫీ కోసం అంట టైం పాస్ కోసం అంటా ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే బాయ్ఫ్రెండ్ లేకపోవడం పక్కన మాట్లాడుకోవడానికి మన విషయాలు చెప్పడానికి
(05:22) ఎంత పిచ్చి మాలకోలండి ఇవన్నీ ఒక ఒక్కటేనండి మన విషయాలు హాఫ్ నైట్ ఫుల్ నైట్ కూడా ఆ ఇక ఇప్పుడు ఇట్లా ఉంటే వేరే దేశస్తులు కూడా ఉన్నారు మీగ్రో వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు ఇప్పుడు వాళ్ళు అందులో ఏమనుకుంటున్నారు యప్ లో చూస్తే మాకు ఎవరు ఏం చేయలేరులే మేము తీసుకోండి కానీ యప్ లో మీకు డీటెయిల్స్ రాకుండొచ్చు నీ దగ్గరికి వచ్చినోడు ఎదవై ఉండొచ్చు కదా వాడు బ్లాక్ మెయిల్ చేయడాన్ని రేపు పెళ్లి చేసుకున్నాంక నేను దగ్గర గడిపిన ఒక రోజు నీతో ఉన్న ఒకరోజు నీతో పోయినా అంటే రేపు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ భర్తకి ఈ అమ్మాయి ఏం సమాధానం చెప్తది ఈ కుటుంబం ఏం
(05:52) సమాధానం చెప్తది ఇవాళ తల్లిదండ్రులము ఇవాళ మనము పిల్లలని లెగ్జర్ గా వేస్తున్నామ అంటారు ఇంకొకటండి యుక్త వయసు వచ్చిన పిల్లలు ఇంట్లో పడుకున్నప్పుడు తల్లిదండ్రులు అన్ని డోర్లు ఓపెన్ చేసి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను నేను వేరే రకంగా కాదు ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవాల్సి వస్తుంది.
(06:08) ఎందుకంటే పిల్లలకి ఏం ప్రైవేసీ ఉంటదండి పిల్లలకంటే ప్రైవేసీ కావాల నేను ఒకటే అడుగుతున్నా ఇయాల ఈ ఆడక్కలు ఉన్నాయి కదా ఫ్రీ స్వేచ్ఛ అన్నాయి కదా మరి ఇవాళ ఎందుకు మాట్లాడట్లే ఈ కల్చర్ ని ఇంత చెత్త చేస్తున్నప్పుడు సమాజం ఇంత బ్రష్ట్ పడుతున్నప్పుడు వీళ్ళ వచ్చి ఎందుకు మాట్లాడతలేరు అంటే ఇదేనా స్వేచ్ఛ హెచ్ఐవ పాజిటివ్ ఎంత మందికి వచ్చిందండి ఇ మన తెలంగాణ చేయలేదు ఇంకా మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా అక్కడ చేయలేదు చేస్తే హైదరాబాద్ లో చేస్తే తెలుస్తది నాకు తెలుసు 10 మందిలో ఎనిమిది మందికి వచ్చే ఉంటది.
(06:30) అట్లా ఉన్నాయి రోజులు ఇవి మీరు వెళ్ళ ఒకసారి చూడండి ఎవరికీ తెలియట్లేదు ఇవాళ నా మా ఆవేదన అంత ఏందంటే నేనైతే నిజంగా అండి ఒకటి నేను ఒక మహిళా జెఎస్ అని నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇలాంటి వాళ్ళని మనం అందరం ప్రశ్నించిన వాళ్ళు సంధ్య రెడ్డి ఒకటి ప్రశ్నిస్తే పిచ్చిది అనుకుంటారు. మాలాంటోళ్ళు ఒకరు ఇద్దరు ముగ్గురు ఇలాంటివి అనేది ఒక భయం అనేది ప్రజలలో భయం అనేది రావాలి అమ్మాయిలల్లో అమ్మాయిలు ఎట్లా తయారైపోయినరు అంటే సరే మీ భాగస్వామిని ఎన్నుకోవడం తప్పులేదు.
(06:55) కానీ ఈ కల్చర్ ఏంటి వానితోని ఫోటోలు సెల్ఫీలు దిగడము ఆ సెల్ఫీని మార్పింగ్ చేయడము తర్వాత బ్లాక్ మెయిలింగ్ చేయడము డబ్బుల కోసము అవునా కదా చెప్పండి ఎన్ని చేస్తున్నారు వాతో నేను చెప్పాను కదా ఒకరితో తిరుగుతారు ఒకరితో బిర్యానీలు తింటారు అందర ఆడవాళ్ళ కాదండి నేను ఒక నేను క్లియర్ గా చెప్తున్నాను అమ్మాయిలు ఎట్లున్నారంటే బాయ్ఫ్రెండ్ లేని అమ్మాయిలు లేరండి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్లు అదే ఫ్రెండ్లు ఇగ ఫ్రెండ్ ఇక ఫ్రెండ్లు అంటే చెప్తున్నాను కదా వాడికి తెలవకుండా వీడు వీళ్ళు తెలవకుండా వాడు ఈ కల్చర్ ఎక్కడికి పోతుంది ఈ పెంపం ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అమ్మాయి అమ్మాయి స్వభావం
(07:25) అనేది తల్లిదండ్రులకు తెలవదా తల్లిదండ్రులు ఎట్లా ఆలోచిస్తున్నారండి వాడు నేను ఒక్కటి చెప్తున్నానండి ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంత స్వేచ్ఛ ఉండదండి ఎందుకంటే కంపల్సరీ 80% హాస్టల్లోనే ఇస్తున్నారు అక్కడ మాత్రం ఫోన్స్ కూడా ఇవ్వరు నాకు తెలిసి కొంచెం ఐ అయినా మిడిల్ క్లాస్ వాళ్ళ అయినా నారాయణో శ్రీ చేతనో కాలేజీలో వేసినప్పుడు ఏదో ఒక ఫోను వాళ్ళఏదైనా తల్లిదండ్రులతో మాట్లాడుకు ఇంతవరకు ఫోన్స్ లేవు అసలు ఉండదు అది అది ఇప్పుడు బీటెక్ వచ్చిన తర్వాత ఏమవుతుంది మంచి కాలేజీలో బీటెక్లు వేస్తున్నారు బీటెక్ వేస్తే హాస్టల్లో ఉండాలంటే వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి
(07:55) ఫుడ్ కోసం ఉంటారు అంతే వాళ్ళు లేదంటే బయట హాస్టల్ లో ఉంటారు. బయట హాస్టల్లో ఫుడ్ బెడ్ అంతే తప్ప నువ్వు ఎక్కడ పోతున్నావ్ నువ్వు ఏం చేస్తున్నావ్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావ్ నువ్వు ఏం చేస్తున్నావ్ అనేది ఉంటదా ఒకవేళ వాడని అడిగింది అనుకో వాడనే వాడనే కొట్టేటట్టు ఉన్నారు వీళ్ళు అంటే ఇప్పుడు జరిగే తప్పులన్నీ ఎక్కడ జరుగుతున్నాయి 80% బీటెక్ వాళ్ళ మధ్యలో జరుగుతున్నాయి అంటే [నవ్వు] కోవిడ్ ఎక్కువైపోయిందండి ఇది చాలా ఆన్లైన్ ఆన్లైన్ అని చెప్పేసి అంతకు ముందు ఇంత లేదండి అసలు ఇంకొకటి దరిద్రమైన ఏందంటే సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్స్
(08:23) కోసము ఛానల్స్ కొన్ని సోషల్ మీడియాలలో కొన్ని ఛానల్స్ ఎట్లా తయారయ అంటే ఇంతఉంటే ఇంత పెద్దగా ప్రచారం చేయడం దాని వల్ల ఏమైతుందంటే మీరు చూడండి అలాంటి వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. అవును మీరు మంచి గురించి మాట్లాడండి ఏదైనా వీడియో ఎవడు చూడడు ఎవడు చూడడు అంటే ఇప్పుడు ఇక్కడే లో మీరు అంతేగా బాయ్ ఫ్రెండ్ అని పెట్టండి ఆ పెట్టంగానే ఇంట్లో ఏముందని చెప్పేసారు మీరు మీరు పెట్టండి రేపు తమ్ము పెట్టండి 100% అది ఎట్లా చూస్తారు మామూలుగా లైక్స్ రావు అవి నువ్వు అదే కాదు ఒక మంచి మంచి గీతం మంచిగా ఒక భగవద్గీత గురించో ఓ రామాయణం గురించో చెప్పండి ఎవ్వడు చూడడు
(08:53) అందులో అంటే మనం మన థింకింగ్ ఎక్కడ పోతుంది ఎనకటికి ముసలోళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు రామాయణం భారతం విని వాళ్ళ కథలు చెప్తే విని పిల్లలు ఆనందించేవాళ్ళు ఎక్కడ లోకం అండి ఇప్పుడు పిల్లలు ఉన్నా ఎవరున్నా వెనకటి రోజులు రావాలే అమ్మాయిలు ఆగట్లేదండి ఇప్పుడున్న ప్రభ ఇప్పుడున్న సిచువేషన్ లో 18 ఇయర్స్ కి నిజంగా పెళ్లి చేసేసేయాలి నాకు అనిపించింది ఇప్పుడున్న సిచువేషన్ లేదన్నామ అనుకోండి అసలు ఇక మనం ఎక్కడ పోతదో తెలవదు ఇంకా ఇంకా అడుగుతున్నారు కదా 21 సంవత్సరానికి చేయాలని ఎందుకు దరిద్రాలున్నీ జరిగిపోయిన తర్వాత జరగాల్సిన నష్టం అంతా జరిగిన
(09:22) తర్వాత పెళ్లిలు చేయాలి అప్పుడు వెనకటికి ఎందుకు కీడంచి మేలంచని ఎందుకన్నారండి నిజంగా వెనకటి రోజులు ఎట్లున్నాయ అంటే నిజంగా 14 15 ఏళ్ల 16 ఏళ్లకు పెళ్లి చేసిరంటే వాళ్ళు ఎంత అనుభవజ్ఞులు ఇయ్యాల పరిస్థితి చూస్తండి తల్లిదండ్రులు అసలు ఎంత ఘోరంగా తయారైపోయింరు అంటే పిల్లలని 16 ఏళ్లకు వాళ్ళకు బైకులు ఐఫోన్స్ లాప్టాప్స్ ఇక వాడు రేపు ఇంటర్ అయిపోయిందో వాడు మొగడు అయిపోతాడు ఇగ బీటకి పోతుండా అంటే కష్ట ఇండ్లలో పని చేసుకునే ఆమె కూడా పాపం రూపాయి రూపాయి ఖర్చు పెట్టి లాప్టాప్ కొనియాలి పిల్లకు అంటే లాప్టాప్ లేకపోతే చదువుకోలేరా పిల్లలు కానీ ఇప్పుడు ఇప్పుడు
(09:55) అవసరం వచ్చింది కదండీ ఇప్పుడు అవసరం ఒకప్పుడు ఉందా లాప్టాప్ ఊర్లో ఎవరికో ఒకరికి టీవీ ఉండేది ఊర్లో ఎవరికో ఒకరికి లాప్టాప్ ఉండేది ఊర్లో ఎవరికో ఒకరికి ఫోన్ ఉండేది ఇప్పుడు ఇంట్లో నాలుగు లాప్టాప్లు నాలుగు సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు లేకుండా ఎవడైనా ఉంటుండా చెప్పులు లేకుండా బయటికి వెళ్ళిపోతుండు ఎవడైనా గా వాటితో పాటు నాలుగు రోగాలు అంతే ఇగో ఇవే రోగాలు ఈ రోగాలు వచ్చిన ఎవడైనా చెప్తుండా ఇంత పరిస్థితి ఎట్ల ఉందంటే నిజంగా అప్పుడు ఆర్ఎస్ఎస్ బావాజాలు అన్నారు చూడండి అప్పుడు ప్రేమికుల రోజు వచ్చినప్పుడు చెట్ల కింద కూర్చుంటే ఎక్కువ అన్నారు చూడు ఆ భయం ఉండేదండి కొంచెం
(10:23) ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది అంటే ఎవరో ఒకరు మహిళలమందరం ముందుకు రావాలి ఇయ్యాల నీ ఇంట్లది నా ఇంట్లది నీ ఇంట్లో జరగట్లేదుఅని కాదు రేపు ఎవ్వరి ఇంట్లోనా జరగ అండ్ ఇంకొకటండి కోలీవింగ్ ఓయో రూమ్ స్వేచ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లాంటి అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి బెంగళూరు, చెన్నై ఇలాంటి సిటీస్ లో విచ్చల విడతం ఎక్కువైపోయింది.
(10:41) అవును ఏముంది ఆధార్ కార్డులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు మెయిన్ గా అండి సుప్రీం కోర్టు ఆ మనకి స్వేచ్ఛ ఇచ్చింది కదా సహజీవనం ఎవడైనా చేయొచ్చు. అన్న తర్వాత ఎవడైనా చేస్తాడు. మీరు ఎవరండి సుమన్ టీవీ కి ఏం పనిలేదా సంధ్య రెడ్డికి ఏం పనిలేదా అని కొంతమంది ఉంటారు పెట్టేటోళ్ళు కొంతమంది ఆలోచించేటోళ్ళు ఒక అవేర్నెస్ తీసుకొస్తున్నాం.
(11:04) మనం వీళ్ళ తల్లిదండ్రుల ఎందుకు చేస్తున్నామఅండి ఇవాళ తల్లిదండ్రులమ జాగ్రత్తగా ఉండాలి ఇవాళ మా ఇంట్లో జరగలేదని ఉండొద్దు ప్రతి ఇంట్లో ఇది జరిగే ఉంటది. మీరు మీరు క్షుణణంగా పరిశీలించుడి అసలు పిల్లల్ని అబ్సర్వేషన్ చేసి పిల్లలకి టైం ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారండి డబ్బిస్తురు. ఎల్కేజీ పిల్గాని తీసుకపోతే 60,000 మన ఫీజు ఎల్కేజీ ఎందుకండి 6 లక్షలుఏ లక్షలు ఉన్నా ప్రెస్టేజ్ కోసం రోషన్ గారు ఫలానా స్టార్ హీరో కొడుకు చదువుతున్నాడు మా పిల్లోని కూడా అక్కడ జాయిన్ చేయా వాడు చదువుతాడు మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎల్కేజీ యుకేజీ కోసం 70,ే 80,000 కడుతున్నారు ఏడికెళ్లి తీసుకురావాలి
(11:38) స్కూల్ పెట్టినోళ్ళందరూ సర్వనాశనం అయిపోతారండి అంతే మరి చిన్న పిల్ల జీవితాలు మొత్తం నాశనం చేస్తున్నారు కనీసం ఇంకొకట ండి గవర్నమెంట్ చేయాల్సిన పని ఏందంటే 100% సిక్స్త్ క్లాస్ నుంచి అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ చదువుకొక్క సంస్కారం నేర్పియాలి. ఎవడు నేర్పిస్తున్నాడండి సంస్కారం ఇవాళ ఎవర టీచర్లు చెప్తుంటున్నా టీచర్లనే కొడుతున్నారు.
(11:57) మోరల్ సైన్స్ లేదు లేదు అసలు ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు ఇంట్లో లేదు బయటో లేదు ఎక్కువ శాతమ పిల్లలను నేను ఒక్కటే చెప్తున్నానండి నీకు చెట్టుకు కాయ బరువు కాదన్నట్టుగా పిల్లల్ని ఇంట్లోనే పెట్టుకోండి. ఏమవుతుందండి ఒక్కడే సంపాదియండి ఆ ఒక్క దాంట్లోనే మంచిగా మెలగండి వెనకటి కాల తల్లిదండ్రులు ఇద్దరు సంపాదించిరా ఒక్కరు సంపాదిస్తే నలుగురు వచ్చి కూర్చొని తినటోళ్ళ అప్పుడు ఇప్పుడు లావిష్ కి ఎందుకు పోవాలి ఎందుకు పోవాలి ఈ దరిద్రాలు ఎందుకు పోవాలి ఈ పిల్లలతో అసలు పిల్లల పిల్లలకు తల్లులు ఎట్లా భయపడుతున్నారో తెలుసా అండి ఒక ఒక విలన్స్ అయిపోతున్నారు
(12:28) తల్లిదండ్రులు తెలుసా పిల్లల విషయం పిల్లల్ని ఏదైనా అడిగినరు అనుకో సైకోల లాగా బిహేవ్ చేస్తున్నారు ఆ సమయంలో ఓకే అండి ఆకర్షణ అనేది ఉంటది నేను కాదన్నాను ఆ వయసులో ప్రతి ఒక్కరికి ఆకర్షణ ఉంటది కానీ దాన్ని తట్టుకుని ే కెపాసిటీ ఉండాలంటే తల్లిదండ్రులు ఒక ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఓసారి కోపం వస్తది. ఏందే ఏం పుట్టింది నువ్వు ఇట్లా చేస్తున్నావ్ ఇజ్జత్ పోదా ఇంత పెద్ద బల్గం అంటారు ఏ బల్గం అండి ఎవడువచ్చి కాపాడుతున్నాడండి మన పిల్లలు మనం కాపాడుకుంటే ఎవడు కాపాడుకుంటాడు ఈ ఒక్కొక్క దాంట్లో హాస్టల్ అల్లా వీళ్ళ తల్లిదండ్రులకు తెలవకుండా జరుగుతుందా అండి
(12:56) మీ పిల్లోడు ఏ హాస్టల్ ఉన్నాడు మీ పిల్ల ఏ హాస్టల్ ఉంది మీరు ఎందుకు వచ్చి ఎందుకు చూడరు మీరు ఎందుకు చూడట్లేదు మీ తప్పు కాదా మరి ప్రజలు మనము ఏదన్నా చెడు వైపు ఎందుకు నడుస్తున్నాం మనం ఇది చెడు అని పిల్లలక ఎందుకు చెప్తలేరు ఒకప్పుడు 10వ తరగతిలో పెద్ద మనిషి అయటవాళ్ళండి ఇప్పుడు ఐదో క్లాసు నాలుగో క్లాసులో అవుతున్నారు రోజులు జంక్ ఫుడ్ వల్ల ల రోజుల వల్ల మనం తినే ఫుడ్ వల్ల ఆ ఇయ్యాల మనకు బీపీలు షుగర్లు 30 ఏళ్లకే వస్తున్నాయి.
(13:19) ఇప్పటికి బామ్మలు ఉన్నారు 80 ఏళ్లలో షుగర్లు బీపీలు లేవు ఇన్ని ఇన్ని మారుతున్నప్పుడు ఇట్లా జరుగుతున్నప్పుడు జనరేషన్ లో ఈ రోగాలు కూడా వస్తున్నాయి ఎందుకు మన తల్లిదండ్రుల ఎందుకు మనం ఆలోచిస్తలేము ఇళ ఎవడండి ఏ డిపార్ట్మెంట్ వాడండి ఏ డిపార్ట్మెంట్ రక్షిస్తది మీరు చెప్పండి ఆ వీళ్ళందరూ ఎవరు సెకండరీ మన పిల్లలు బాధ రేపు పిల్లలకు జరిగితే బాధపడేది మనమే ఆ వాళ్ళకు 16 ఏళ్లకు బైకులు కొనిస్తారండి ఆ బైకులు కొనిచ్చి ఓ మావాడు హీరో మావాడు హీరో అని చెప్పుకుంటాడు ఎప్పుడు హీరో అయితాడు వాడే ఆ హీరోని తిరగబడతాడు తల్లిదండ్రుల పెంపకం ఎట్లా ఉండాలి తల్లిదండ్రుల ఆలోచన విధానం
(13:50) ఎట్లా ఉండాలి చిన్నప్పటి నుంచే ఉండాలి 16 ఏళ్ళు 17 ఏళ్లు వచ్చిన తర్వాత వాడిని చెప్పినా వాడు వినడు ఎవడు వినే పరిస్థితి లేడు ఇయాల 16 ఏళ్ల పిల్లలని నేను ఎంతో మందిని చూసిన తల్లిదండ్రులని ఎక్కించుకొని కూరగాయలకి తీసుకొని రోడ్డు మీద పోదు వానికి లైసెన్స్ ఉండేది తెలుసా అండి మరి తల్లిదండ్రులది ఇక్కడ తప్పు కాదా నేను అనేది ఏంంటే పిల్లగానికి ఏదైనా జరిగింది అనుకో నిన్న మొన్న రీసెంట్ గా చూసినంటే మా దాంట్లో టీచర్ గా చేస్తది వాళ్ళ బాబు 17 సంవత్సరాలు వాడికి ఒక బైక్ కొనిచ్చిండు వాడు రోడ్ దాటి పోతున్నాడు.
(14:15) ఆ పుక్కుల వచ్చి గుద్ది చచ్చిపోయిండు ఏడుస్తుంది ఎవరిదండి తప్పు ఇక్కడ మీకు నేను ఒక్కటే చెప్తున్నా అమ్మాయిలకు 20 22 ఏళ్ళ అయితే పెళ్లి చేసుకుంటాం 20 ఏళ్ళ మొగంతోనే ఉండాలి ఎందుకు ఆగట్లేదు మనం చదువుకోవాల్సిన టైంలో ఎందుకు ఇవి చేస్తున్నాం అనేది మనం ఎందుకు ఆలోచించట్లేదు ఈ బుకింగ్ సిస్టం ఏంటి అసలు ఇంత ఘోరమా అండి కాఫీకి ఒకని ఒక కాఫీ కంటే ఒక గంట సేపు అంట వాడు గంట అంటాడు రేపు రెండు గంటలు అంటాడు తెల్లారి మళ్ళ వస్తాడు అవునా వస్తాడా రాడా ఆ తర్వాత గివే కదా వాడు అంటాడు ఇద్దరు క్లోజ్ అయితారు ఏదైనాతే పీక నొక్కిపోతాడు మొన్న ఒక నీటి అమ్మాయి అండి ఆ అమ్మాయి అమ్మాయి
(14:47) చదువుకుంది కదా నైట్ పూట అంత ఎందుకంటే చనిపోయింది కానీ అమాయకమైన అమ్మాయిలు వాడిని నమ్మిపోయింది. అరే ఎవడు మంచోడు ఎవడురా అయ్యా ఇంట్లో మన నలుగురు కుటుంబంలో ఉన్న మన సుట్టాలే మంచోడు ఎవడో చెడ్డోడు ఎవడో తెలవదు మనకు ఎవడో ఏదో వచ్చి వాడిని చెప్పంగానే వాళ్ళు ఎట్లా నమ్ముతారు మీరు కూడా అమ్మాయిలని మీరు ఎట్లా నమ్ముతున్నారు వీళ్ళు ఒక్కటే చెప్తున్నా నేను అనేది ఏందంటే అసలు మనకు సంబంధం లేని వ్యక్తులను మనం ఎలా నమ్మాలి ఇయ్యాల 10 మంది మధ్యలో పెళ్లి చేసుకున్న భర్తని నమ్మాలంటే నమ్మకం లేకుండా పోయింది 10 మంది మధ్యలో తాలిగట్టిన అమ్మాయిని నమ్మాలంటేనే ఎవడు
(15:15) నమ్మలేకపోతున్నాడు ఎవడో మనకు డేటింగ్ యాప్ల ద్వారా ఈ చిల్లర చిల్లర యాప్ల ద్వారా జీవితాలు ఎక్కడ పోతున్నాయి ఎక్కడో విచ్చిన్నం అవుతుంది ఈ విషయాలలో మహిళా సంఘాలు ఎందుకు మాట్లాడ ని నేను అడుగుతున్నా ప్రతి విషయంలో స్వేచ్ఛ కావాలి ఆడదానికి అంటారు స్వేచ్ఛ కావాలి కరెక్టే బాగానే ఉంది మరి ఈ వ్యవస్థని ఇట్లా చిన్నాభిన్నం అవుతుంటే ఎందుకు మహిళా సంఘాలు అడగట్లేదు మరి వ్యవస్థ ఎక్కడ పోతుంది ఈ మహిళా సంఘాల భారతదేశంలో ఉన్నవాళ్ళమే కదా మనం మనం ఎందుకు మన సాంస్కృతి సంబం ఎందుకు కాపాడుకోలేము అనేది నా ఆలోచన ఈరోజు ఈ డేటింగ్ యాప్లు ఉన్నాయి ఎందుకు ఎందుకు ఉద్యమం చేస్తలేరు ఎందుకు
(15:44) దీని వల్ల ఎవరికి ఎవడికి లాభం అండి ఎవడికి లాభం చెప్పండి దీని వల్ల ఎవడికి లాభం అనేది చెప్పాలి మరి ఇవాళ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహిస్తదా ఇవాళ ఇవాళ ఒక ప్రభుత్వం మొత్తం బాధ్యత వహిస్తదా ఎవడు బాధ్యత వహిస్తాడండి ఎవ్వడు వాయించడు తల్లిదండ్రులే ఇప్పుడు రెంట్ బాయ్ఫ్రెండ్ అంటే కూడా ఇప్పుడు అది కొత్తదేం కాదండి ఇప్పుడు ఇంతకుముందు తిండ ఒకటి బంబులు ఉందంట ఇప్పుడు దాంట్లో కూడా సేమ్ ఇదే ఓకే ఇప్పుడు ఫొటోస్ ఉంటాయి దాన్ని ఇలా ఇలా అనుకుంటుంటే వీడు వాడికి నచ్చాడనుకో ఒక లైక్ కొట్టాడంటే ఆమె ఇంకొక లైక్ కొట్టిందంటే వీళ్ళద్దరికి ఒకళకి
(16:14) నచ్చినట్టు అన్నమాట వీళ్ళద్దరు ప్లేస్ టైం సెట్ చేసుకుంటారు. ఇంకా అడిగిపోయి ఇప్పుడు అట్లా జరగాలి అంటే హాస్టల్ ఉంటేనే జరుగుతది కదండీ నువ్వు ఇంట్లో ఉంటే జరుగుతదా చెప్పండి కోలీవింగ్ వచ్చేసింది కదా నేను అదే అంటున్నా ఇప్పుడు దీని వల్ల ఈ రెండు జనాలకు అర్థం కావాలంటే వాడు మెసేజ్ పెట్టినప్పుడు ఈ అమ్మాయి బయటికి వెళ్తది ఎవ్రీ టూ మంత్స్ కి చేంజ్ అవుతున్నారు కోలీవింగ్ లో ఉన్న వాళ్ళకి తెలుసా రోజుక ఒకరు కూడా అవుతున్నారు 10 రోజులక ఒకరు అవుతున్నారు ఎవీ టూ మంత్స్ ఈ హాస్టల్ ఓకే ఓకే నెక్స్ట్ టూ మంత్స్ తర్వాత ఇంకో హాస్టల్ ఇంకో అమ్మాయితో ఉంటాడు
(16:44) అయిపోయింది ఇక్కడ అంతా హాస్టల్ అయిపోయింది కదా నాకేసారు సర్వం ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకొక హాస్టల్ మరి ఇప్పుడు ఇప్పుడు దీని వల్ల మరి తల్లిదండ్రులు ఇందులో ఎవరిది తల్లిదండ్రులు లేదా బాధ్యత ఇప్పుడు తల్లిదండ్రులు హాస్టల్ ఉన్నందుకే కదా ఈ ప్రాబ్లమ్స్ వచ్చింది ఏమండీ జాబ్ ఇప్పుడు జాబ్ చేస్తే హాస్టల్నే ఉండాలా పిల్లలు హాస్టల్కి ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తున్నారండి స్వేచ్ఛ లేదు ఇంట్లో వీళ్ళ వీళ్ళు చేసే ఏదో పనులకి తల్లిదండ్రులు ఉంటారు కదా తల్లిదండ్రులు వీళ్ళను గద్దిస్తారు కదా వాళ్ళ జీవితం కోసం ఆలోచిస్తున్నామని పిల్లలు అనుకోరు ఇవ్వాళ
(17:09) అన్ని మనం అనుభవం ఉండే కదండీ పిల్లల గురించి మనం ఆలోచిస్తున్నాం తల్లిదండ్రులకు సావు మరణం అయిందండి పిల్లలని పెంచాలని మీరు ఏమని అనండి ఐదో క్లాస్ ఆరో క్లాస్ వచ్చిరు అంటే ఆ పిల్లల్ని ఎట్లా కాపాడి సస్తున్నా తెలుసా ఈ అమ్మ ఒకప్పుడు పిల్లలు లేరని దేవుళ్లకు పూజలు చేసిన ఇప్పుడు పిల్లలు పుడితే భయమేస్తుంది.
(17:25) అంటే ఆ సిచువేషన్ ఉంది మొగపిల్లగానే ఆ సినిమాలు కూడా అట్లానే అయిపోయింది కదండి వాళ్ళు ఏమ వస్తారంటండి ఫస్ట్ లో ఈ సినిమాలోని పాత్రలో ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే అని ఫస్ట్ లో వేసుకుంటాడు లాస్ట్ లోనేమో ఇంకో మెసేజ్ ఇస్తాడు మధ్యలో చేసేదంతా బూతే నేను అనేది ఏంది ఇప్పుడు మధ్యలో మొత్తం వాడి జీవితం మొత్తం సంక నాకు ఇస్తారు మొత్తం వాళ్ళ జీవితాలు మొత్తం మొత్తం ప్రభావితం అయిపోతాయి అయిపోయింది అయిపోతాయి లాస్ట్ కు మెసేజ్ ఏమి ఇస్తారు ఇది జరిగింది అంటారు అంటే నీకు 20 వచ్చినప్పుడు ఒక సినిమా గురించి అన్నారు నిజంగా చెప్తున్నా కదా అసలు అదేదో మూవీ ఏదో రిలీజ్ అవుతున్నట్టు
(17:58) ఉంది మనకు కూడా ఐడియా లేదు అంటే అది ఏదో వాళ్ళు తీసుకున్నట్టున్నారు ప్రేమ ఏదో అన్నారు మీరు ఏదో ఆ ఏదో అన్నారు ఈ రోజు ఏదో అయితుంది దాంట్లో ఆ దాంట్లో ఉన్నట్టు ఉంది అది ఎట్లా అంటే ఇప్పుడు అందులో పిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు మంచి మెసేజ్ వస్తది. ఆ మంచి మెసేజ్ ని చూడండి. ఉమ్ మంచి మెసేజ్ ని చూడాలంటే మనం చూడాలంటే ఆ మంచి సినిమా అంటే 18 ఏళ్లకి 18 ఏళ్ళ మాత్రమే వాళ్ళు మాత్రమే చూడాలంటే అది మంచి సినిమా ఎట్లా ఎన్ని సినిమాల్లో పెడుతున్నారో తెలుసండి అది 18 ప్లస్ అని అంత దారుణమైన పనికిమాల ఎందుకు సమాజానికి అవసరం ఏముంది దాంట్లోతోని
(18:32) నేను అనేది ఏందంటే నేను ఒక్కటి చెప్పేది ఏంటండి సినిమా ప్రభావం అనేది పిల్లల మీద ఇంటర్మీడియట్ పిల్లల మీద డబ్బు కోసం క్యాచ్ చేసుకుంటున్నారు తప్ప మానవత్వం కోసం సాంప్రదాయాల కోసం కుటుంబం కోసం దాని కోసం కాదు తల్లిదండ్రులు చెప్పుకోలేదండి పిల్లలకు గిది గిట్లు ఉంటే గిది గిట్ల అయితది గిట్ల జరుగుతుందిఅని తెలవదా ఆ తెలవదా అంటే సినిమాలు చూస్తేనే తెలుసుకుంటారా వీడి చెప్పే సినిమా పేరు కూడా మొత్తం పాన్స్ చూసేదంట కదా అదే మొత్తం అది ఇంకా అది మనం ఇప్పుడు ఇందాక తమ్ము తమ్ముళ్ళ అడుగుతారు పొద్దున్న నన్ను కూడా వాళ్ళు ఫోన్లు వేసిరు చాలా
(19:00) మంది ఏదో రిలీజ్ ఉంది మేడం ఇట్లా జరిగింది దాని మీద అని చెప్తున్నారు. నేను అదండి మనం మూవీ చూడలేదు కాబట్టి మనకి ఇంకా ఐడియా లేదు. నేను అనేది ఏందంటే అట్లాంటి సినిమాలు మొత్తం ఇప్పుడు ఏమైతున్నాయి అంటే వాస్తవానికి చెడు వైపు పోతుంది. మంచి వైపు మంచి సినిమా తీస్తే నీకు ఆడదు కదండి ఈ చెడు వైపు ఈగ కొన్ని వర్డ్స్ నేను ఆడానికి నక్షం లేదు బట్ ఈ దీని ప్రభావం అనేది పిల్లలకు ప్రభావితం అవుతదా కాదండి ఎందుకు కాదండి సోషల్ మీడియానే కదా మీ దగ్గర ఉంది మీరు మీకు ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ఉందండి ఇది ఇది ఇంలలో చూసిన తర్వాత మీకు ఏ వాళ్ళు అక్కడ చేసి
(19:33) తెలవనోనికి తెలవనోనికి తెలవ చెప్పే విధము అంతా అయిపోయిన తర్వాత మీరు ఇట్లా చేయండి చేసిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరిగితే లాస్ట్ తగ్గన ఆగిపోతే జీవితం అనేది స్టేజ్ అయిపోతేనే ఏవల సర్వాయి ఎన్ని కానీ రీల్స్ లలో ఎనిమిది తొమ్మిది రీల్స్ ఆ ఈ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ రెంట్ అన్నాం కదా అబ్బాయిలు ఆంటీలతో అసలు ఎంత ఘోరం రీల్స్ నేను ఒక్కటి చెప్తున్నానండి ఆంటీలు అనడం నాకైతే అసలు ఆ వర్డ్ వాడడం కూడా ఇష్టం ఉండదు ఆంటీలు అబ్బాయిలు అంటే ఒకటేనండి పూర్వకాలంలో నేను చెప్తున్నాను కదా అప్పుడు వెనకటి కాలంలో అంత కూడా కాదండి 2010 12 ఆ ప్రాంతంలో ఇంత దరిద్రాలు లేవండి
(20:11) ఈ సోషల్ మీడియా దరిద్రం Instagram ద్వారానే Instagram లల్ల అది బ్యాన్ చేయాలని 100 సార్లు చెప్పినామండి అరే ఒక్కొక్కటి రాత్రి 11 గంటలకు మొత్తం చూపిస్తేదండి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది Instagram కొడుకులు ఏం చేస్తారో అర్థం కాదు ఎంత ఘోరం తెలుసా అండి అసలు అందులో మనం పోయి అది ఆన్ చేస్తే మన దాంట్లో పడతది కానీ అసలు ఎంత ఘోరం తెలుసా అండి ఇంత డైరెక్ట్ లైవ్ ఇస్తున్న తర్వాత అందరూ ఏమంటారు అందులో ఉన్నది మేము చూపిస్తున్నాం అండి అంటున్నాడు.
(20:35) అంటే ఇదంతా కూడా సమాజాన్ని బ్రష్ట్ పట్టిస్తున్నారా బ్రష్ పట్టిస్తలేదా దాని కుటుంబం కోసం అది చేసుకుంటుంది. ఆ వీళ్ళ వీళ్ళ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు చేస్తున్నారు. సమాజం ఏముంది ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తుంది. ఇక్కడ మన మన భారతదేశ చరిత్రను గాని భారతదేశ సాంప్రదాయాన్ని ఎవడు కాపాడాలండి అస్తిత్వాన్ని ఎవడు కాపాడాలి అంటే సంధ్యారెడ్డి కాపాడుతాదా అనొచ్చు.
(20:53) బతికినోడు రాజు బతుకుడు బూజు నువ్వు సంధ్య రెడ్డి కాపాడుతాదని కాదు సంధ్యారెడ్డికి అనిపించింది చెప్తుంది సంధ్యారెడ్డి వాళ్ళు మొన్న వస్త్రధారణ విషయంలో సంధ్యారెడ్డి వాళ్ళు వేల మందిరు మొన్న ఎందుకు మంది ఎత్తిరండి వాళ్ళు ఒక కుటుంబం కట్టుబాట్లు కదా వాళ్ళు బయటికి రాలేదు అందరూ బయటికి రాలేదండి ఆ తర్వాత కొంతమంది యాంకర్లు కొంచెం పద్ధతిగా చీరలు కట్టుకోవడం చూసామండి ఇప్పుడు ఈ విషయాల మాత్రం ఒక్కొక్కని జోపాలండి ఇట్లా ఈ యాప్ ల ద్వారా గాని ఇట్ల ఎవడైనా దొరికిండు అనుకోండి ఆ అమ్మాయిలని మాత్రం నిజంగా చెప్తున్నా కదా అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పద్ధతిగా పెరగండి రా
(21:22) అయ్యా పెళ్లిలు చేసుకోండి 21 ఇయర్స్ కి చేసుకోండి అబ్బాయిలు అమ్మాయిల 18 ఏళ్ళ వచ్చి చేసుకోండి చేసుకున్న తర్వాత చదువుకోండి మీకు చదువు ఎందుకు ఇంకా చదువు సంక నాకు ఇస్తున్నారు ఈడ చదువుకున్నోనికి సంస్కారం ఉంటది సంస్కారం లేనోడు చదువుకున్నావ్ చింగారం ఏముంది ఎవడండి ఎక్కడ చూడండి ఇంకా అప్పుడేదో ఇంది పార్కులు అప్పుడు ఆ పార్కులు ఉన్నాయి ఇప్పుడు అవి లేవులే సినిమా హాల్లో రేపు చూడండి రేపు ఏదన్నా ఇట్లాంటి సినిమాలు వస్తాయి కదా మొత్తం సినిమా థియేటర్ లోనే ఉంటాడు మరి అలా తల్లిదండ్రులు ఎందుకు అడుగుతలేరండి చెప్పండి నిజంగా మంచి స్నేహాలు ఇప్పుడు
(21:51) తల్లిదండ్రులు ఇయాల పిల్లోడు ఏడిపోయిండు ఎట్లా తెలుస్తదండి వాళ్ళు ఊర్లో ఉంటారు మీ హాస్టల్ లో ఉంటారు. అదే నువ్వు ఇంటర్మీడియట్ టెత్ ఉందనుకోండి ఇంటిమేషన్ ఇస్తారు మీ బాబు రాలేదు ఈరోజుని అక్కడి వరకు ఓకే అండి మనం కట్టాడు చేయాల్సింది ఈ నాలుగు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలే కాబట్టి అమ్మాయిల తల్లిదండ్రులకు ఒకటే క్లారిటీగా క్లియర్ గా అబ్బాయిలకు కూడా మీ పిల్లలు ఎక్కడ వెళ్తున్నారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు మీ పిల్లల మీద మీరు నిగా పెట్టండి మీ పిల్లల మీద మీరు నిగా పెట్టకపోతే ఎవడు పెట్టడు మీ పిల్లల్ని రక్షించడానికి ఈ ప్రపంచంలో ఒకవేళ ఏదైనా
(22:19) జరిగింది అనుకోండి క్యాండిల్ పట్టుకొని మాత్రం అనేకమంది వస్తారు అంతకుమించి చేసేదే ఓం శాంతి ఓం శాంతి అని చెప్పి క్యాండిల్ ర్యాలీ చేయడం తప్ప చేసేది కూడా ఏం లేదు కాబట్టి చాలామంది ఈరోజు మహిళ సంఘాలు కూడా ఈ విషయాలలో మనం ఉద్యమం చేయాలి. ఉద్యమం చేయలేదు అనుకోండి ఉద్యమం అవసరం లేదండి నాలుగు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఇలాంటి సినిమాల వల్ల బ్యాన్ చేయాలి అసలు ఎట్లా అంటే ఇలాంటి సినిమాల వల్ల కానియండిఇస్గ లో ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినవాళ్ళ ఇట్లా అంటే వీడియోస్ అట్లా పెట్టడం కాన వాళ్ళు పోస్ట్ చేయడం అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి
(22:51) కొన్ని మనం కట్టడి చేసినమ అనుకోండి చేయ లేదకపోతే అండి మేము అన్నట్టుగా 10ఏళ్లు అక్కర్లేదు ఇంకో సంవత్సరం రెండు మూడేళ్ళు చాలు ఎవ్వడు ఎవడు పెళ్ళాం ఎవ సొంతం ఉండదు ఇగ ఎవ్వడు మొగడు ఆట సంతం ఉండదు ఇప్పుడు ట్రెండ్ మారుతుందండి ఆ వెనకట్లో ఉన్నావా 20 ఏళ్ళలో ఉన్నాం మనం ఇలా ఉండాలి అంటే ఏంది సగం సగం గుడ్డలు వేసుకొని సగం సగం ఉండి ఎవడు ఎవడు ఎదురవేస్తే వాడికి ఫోన్ కొట్టేసి వాని బండి మీద ఎక్కేసి అది పోతుంటే ఎట్లా చెప్పండి ఎవరికి మనం ఎవరికి సంకేతం మన పిల్లల పరిస్థితి ఏంది రేపు మన పిల్లలకు పిల్లలు ఎట్లా ఇప్పుడు అక్కడి వరకు 2012 15 ఆ ప్రాంతం వరకు కొంచెం ఓకే
(23:26) ఉండాలి కోవిడ్ ముందు దాదాకా బాగుంది అదే అంటున్నాండి కోవిడ్ కోవిడ్ తర్వాత మొత్తం దరిద్రం మొత్తం నాశనం మొత్తం ఇదే ఉంది ఈ విషయంలో కేంద్ర రాష్ట్రంలో అనేకసార్లు చెప్పినం సజ్జనార్ గారు ఒక్కరు జయంగా సరిపోదు కదా సజ్జనార్ గారు రోషన్ గారు సంధ్యారెడ్డి వల్ల కాదు కదా అందరం అందరం స్పందించాలి ఇది ఇది చూసిన వాళ్ళు కూడా తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి మీరు కామెంట్లు పెట్టుకొని ఏదో పెట్టుకో నిజంగా జరుగుతుంది ఇది జరుగుతుంది మనం జాగ్రత్త పడాలి చిన్న చిన్న పిల్లలు అత్యాచారాలు జరుగుతున్నాయి ఆ పెద్దవాళ్ళ పిల్లలు తెలివై వచ్చిన తర్వాతనేమో రోజుక ఒకడు అని
(23:55) చెప్పేసి యప్ల ద్వారా ఎవడెవడు పరిచయం ఉండదు కదా కొన్ని అంటారు బంజారా హిల్స్ ప్రాంతాలల్లా పెద్ద పెద్ద ఇండ్లు ఉంటే ఏం జరుగుతాయో ఏం జరగవు అనింటే ఒక్కటేనండి నేను ఏ చెప్పినా కూడా మనకంటూ ఎథిక్స్ మోరల్స్ అనేది ఉండాలి ఎవడో చెప్తే రాదండి నీ బుద్ధి నీకు ఉండాలి నేను చెప్తూ వచ్చే బుద్ధి కాదు కాకపోతే కొంతమంది తెలక తప్పు చేస్తున్నారు తెలక తప్పుడ వల్ల అమ్మాయిలు 50 60% ఫ్రెండ్స్ వల్లనే కార అయతుడండి ఈ అమ్మాయి మధ్యనే ఉంటది.
(24:23) నేను నిన్న చూశనండి తల్లిదండ్రులంట ఒక ఉన్నంత స్థాయిలో పెంచాలంట మీకు ఆ వీడియో కూడా పంపిస్తా ఆ అమ్మాయి ఏం చేసింది హైదరాబాద్ కి వచ్చింది ఫస్ట్ మంచిగానే ఉంది. తర్వాత ఒక చెడు స్నేహం అమ్మాయి వల్ల మెల్లిగా ఒకటి రెండు మూడు బాయ్ ఫ్రెండ్స్ అట్లా మెల్లమెల్లగా చేసేసి ఇప్పుడు రెగ్యులర్ గా 10 మంది అట అబ్బా ఆ ఇవాళ ఏమైపోయింది ఆ అమ్మాయి అసలు ఎలాంటి సిచువేషన్ లో తెలుసా మొత్తం గంజాయకి బానిస అయిపోయింది.
(24:49) మత్త ఇంత క్లెవర్ స్టూడెంట్ అంట అమ్మాయి మా తల్లిదండ్రులని నేను పెంచాలి మా తల్లిదండ్రులని నేను గర్వంగా మంచిగా పెంచి పోషించాలి అనుకుంది. హైదరాబాద్ కి వచ్చే ఒక స్నేహితురాల వల్ల ఈ రకంగా తయారయింది. నేను అనేది ఏం సార్ చెడి స్నేహాలు చాలా ముఖ్యము ఆ స్నేహాలు మనం గమనించాల్సిన తల్లిదండ్రులకు తల్లిదండ్రులను మనం ఆలోచించాలి. నా బిడ్డ ఎక్కడ తిరుగుతుంది నా కొడుకు ఎక్కడ తిరుగుతున్నాడు.
(25:09) ఎక్కడో తీసుకపోయి హాస్టల్ వేస్తారు కొంపలలు ఇల్లుస్తారు. సరే ఒకవేళ సిచువేషన్ సింగిల్ పేరెంట్ ఉందనుకోండి తప్పదు. తల్లిదండ్రులు గాడిదలాగా మంచిగానే ఉంటాం అందరం బాగానే ఉంటాం దిట్టంగా ఉంటాం ఎందుకు తీసుకపోయి హాస్టల్లో వేయాలి ఎందుకు వేయాలండి హాస్టల్లలో పిల్లల్ని చదువులు ఏం చదువులు హైదరాబాద్లో చదువులు చదివిపిస్తురు హైదరాబాద్లో చదివిపించేసి మీ పిల్లలు ఏం ఉద్ధరిస్తురు ఎందుకు చూడట్లేదు మీరు ఎందుకు ఆలోచిస్తలేము నేను ఒక ఆవేదనతో అమ్మగా అంటున్నా నేను నేను ఇయాళ ఎవరిని ఎవరిని నేను పాయింట్ అవుట్ చేయట్లేదు జడ్జ్ కూడా చేయట్లేదు కానీ మన పిల్లల్ని మన దగ్గర ఎందుకు ఉంచుకోవద్దు
(25:38) మనం ఇంటర్మీడియట్ 100% హాస్టల్ లో పెట్టాలి ఎందుకంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటదండి ఆ విషయంలో నేను 100% ఏ హాస్టల్ అయినా కానీ బీటెక్ లో ఎట్టి పరిస్థితులో పిల్లల్ని ఇంట్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకొని ఇంట్లో నుంచి ఉన్న వచ్చిన కాలేజీ నుంచే అప్లై చేయండి వచ్చిన కాలేజీ నుంచే పంపియండి తల్లిదండ్రులు ఎక్కడో వానికి 10 లక్షలు కట్టేస్తారంట హాస్టల్ కి పంపిస్తారంట ఎందుకు పంపించాలండి దీనికి నివారణ ఇదొకటే అండి ఇంకా మీరు హాస్టల్స్ పెరిగిపోతాయి ఓల్డ్ ఏజ్ పెరిగిపోతాయి వ్యవస్థ కుంటుపడిపోతది అనుభవంతోని 23 సంవత్సరాల అనుభవం మదర్ ఫౌండేషన్ ద్వారా
(26:11) ఇవన్నీ మేము చూస్తున్నాము చేస్తున్నాము రోజు రెగ్యులర్ గా నాకు కనీసం రోజుక ఒక 200 కాల్స్ వస్తాయండి ఏం చేయాలి నేను ఒక్కదాని చెప్పండి. పెద్దలు చెప్పిన మాట మనం అసలు వింటున్నామా అసలు తల్లిదండ్రులకు ఫోనా మన తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఫోర్లు ఫోనే ఎత్తారు. ఎక్కడ ఎక్స్ప్తారండి ఫోర్ ఆర్ ఫోర్ బిజీ గా ఉందా సాయంత్రం మేము బిజీ ఏమంటే ఆన్లైన్ క్లాస్ ఆన్లైన్ క్లాస్ లో ఉన్నట్టు మనమే వాయమో నా బిడ్డ ఎంత చదువుతుంది వామో నా కొడుకు ఎంత చదువుతుండు ఆన్లైన్ క్లాస్ లో వాళ్ళు చేసే ఏదవేశాలు లోపల ఏం చూస్తాం మనం ఒక్కటేనండి నా పిల్లగాడు మంచోడండి నా పిల్లగాడికి
(26:41) అలాంటి లక్షణాలు లేవండి మా బిడ్డ మంచిదండి అనే ఆ నమ్మే మోసపోతాం. ఇప్పుడు వీడియో కాల్ లో కాకుండా అంటండి నార్మల్ మొబైల్ లో కూడా హాస్టల్ కి వచ్చిన అలర్ట్ వస్తదంట బయటికి వెళ్ళిపోయినా అలర్ట్ మెసేజ్ అంటే సౌండ్ ఏదో కాలేజీ కి వెళ్ళినా వస్తదంట ఓకే అంటే ఎక్కడికనా బయటికి వెళ్ళిపోయేటప్పుడు అలర్ట్ అది వస్తదంట అండి ఓకే అది ఒకవేళ కుదిరితే పేరెంట్స్ ఆ మీరు ఒకసారి మాట్లాడి పెట్టుకోవచ్చు అవును అంటే వీళ్ళక వస్తది వీళ్ళకి అలర్ట్ వస్తది అవును వాళ్ళు చూసారని అవును వీడియో కాల్ కాదు అది కెమెరా ఏమి కాదు ఓకే సమ ఏదో యాప్ నేను విన్నా అది అలాంటిది
(27:16) పెట్టుకుంటే కొంత తగ్గొచ్చు అవును అదండి మనం ఏదున్న తల్లిదండ్రులము ఒక్కటేనండి వాళ్ళని ఎట్లా పిల్లల్ని మనం ఎట్లా రక్షించుకోవాలి పిల్లలు తప్పుదోవ పట్టొద్దు పిల్లల జీవితం బంగారు భవిష్యత్తు పిల్లలని అంటున్నాం భవిష్యత్తుని ఇవ్వలేకపోతున్నాం. భవిష్యత్తు ఏమనుకుంటురు మీరు పెద్ద పెద్ద పెద్ద కాలేజీలలో పెద్ద పెద్ద బీటెక్ హాస్టల్లో వేసేసి 30 లక్షలు కట్టేసి వాని మేము అక్కడ చదిపిస్తున్నాము సెవెన్ స్టార్ హోటల్ లో వేస్తున్నాం సెవెన్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్నాయి అంటారు కానీ వాడు ఎంత సంక నాకపోతున్నాడో ఎవరు తెలవదు
(27:47) ఇంకేముంది డ్రగ్స్ గాంజి మళ్ళీ ఏం చెప్తురు తల్లిదండ్రులు అరేయ్ మంచి డబ్బు ఉన్న అమ్మాయిని లైన్ లో వేసుకోరా వేసుకోరా ఏదైతే ఏంది కులం మతం లేదు ఓకే మనం అంటే ఎవడన్నా తల్లిదండ్రులు కొంతమంది ఎట్లా ఉన్నారంటే అవునండి ప్రేమ పేరుతోని ఇప్పుడు కులం మతం ఏం లేదు చదువుకోవాలి చదువుకున్న తర్వాత మంచి స్నేహం వచ్చిందనుకోండి మంచి ఉంటే చేసుకోవచ్చు దాంట్లో తప్పు లేదు కానీ ఈ అనార్థాలన్న అన్నిటికీ కారణం ఏంటంటే తల్లిదండ్రుల అని నేనైతే చెప్పగలుగుతాను ఇంకా దాన్ని ఎవ్వరిని నేను బాధ్యతలు చేయలేను ఏదైనా మంచి వచ్చి సిస్టం మారాలండి మారాల ఇంత ఇలా ఉంటే మీరు ఏ యాప్ ని
(28:21) కంట్రోల్ చేశారు చెప్పండి ఏ యాప్ ని కంట్రోల్ చేస్తారు దేన్ని మనం కంట్రోల్ చేయలేం మరి పిల్లల్ని మనం చేసుకోవచ్చు కదా ఇదిగో సుప్రీం కోర్టు ఆదేశాలని మనం కంట్రోల్ చేయలేము గవర్నమెంట్ని కంట్రోల్ చేయలేము మన కంట్రోల్ చేయలేము ఈ యాప్ లు ఎన్నో వస్తున్నాయి అన్ని డౌన్లోడ్ అవుతూనే ఉంటాయి అవి కంట్రోల్ చేయలేము బట్ మన మైండ్ కంట్రోల్ లో పెట్టుకుంటే ఇవన్నీ ఈజీ మైండ్ కంట్రోల్ పెట్టు ఎక్కువ అక్కర్లేదు నేను అనేది ఏంది పిల్లలకి రోజు తల్లిదండ్రులు అండగా ఉండాలి ఇప్పుడు దింపుతున్నారు తీసుకొస్తున్నారు కొంతమంది కొంతమంది ఉన్నారండి ఇప్పటికి కూడా కొంతమంది తీసుకోబోతు
(28:50) తీసుకొస్తున్నారు కానీ ఇంకా మనం జాగ్రత్త పడాలి పడాలి లేకపోతే ధారుణమైన రోజులు వస్తాయి ఇద్దరు ఎంప్లాయిస్ అయి ఉంటున్నారు పిల్లల మంచి భవిష్యత్తు తీయాలనుకుంటే మీ ఆలోచన బాగుంది కానీ పిల్లల మైండ్సెట్ కరెక్ట్ గా లేదు మనము దగ్గర ఉండి పిల్లలని చూసుకోవాలి అలాంటి బాధ్యత తీసుకుందామంటే నలుగురు పిల్లలు కానీ ముగ్గురు పిల్లల కానీ ఇద్దరు పిల్లలు ఒక్కరైనా కూడా మంచి లైఫ్ ఇయ్యాలి మనం కానీ బయటి వాళ్ళ మీద మనం డిపెండ్ అయినామం అనుకోండి ఇంకో ఇలాంటి పరిస్థితి వస్తది కానీ ఏదేమైనా ఈ హైదరాబాద్ లో నీగా అయితే ఉండాలండి హైదరాబాద్లో పోలీసు వ్యవస్థ నిఘా పెడితేనే
(29:25) ఇది కట్టడి చేయగలుగుతాం. ఇమ్మీడియట్ గా ఇట్లాంటివి జరిగినప్పుడు యాక్షన్ తీసుకోవాలి తీసుకోవాలి తీసుకొని ఏ నాయకుడు ఫోన్ చేసినా అసలు ఇలాంటి దాంట్లోనే జోక్యం కలిగించద్దు ఎవరు ఏ నాయకుడు కూడా ఏ పార్టీ నాయకులైనా ఎవరైనా జోక్యం కలిగించుకోవద్దు. ఎదవని ఎదవలాగానే చేయాలి వాడికి శిక్ష పడాలి వాడికి బేలు ఇవ్వకూడదు అసలు మారాలి సిస్టం సిస్టం మారితేనే సమాజం మారుతది లేకపోతే ఈ భారతదేశం అనేది ఇగో మళల బంగ్లాదేశ్ లాగా అయితది సో థాంక్యూ సంధ్యా రెడ్డి గారు ఈరోజు ఒక హాఫ్ న్ అవర్ పాటు నేను సంధ్యా రెడ్డి గారు కూర్చొని ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ మాకు
(30:00) పనిలేక కాదు కేవలం చూసే తల్లిదండ్రులు గాని లేకపోతే యూత్ ఎవరైతే మేము మాకు అన్నీ తెలుసని ఊహించుకుంటున్నారో ఒక్క ఒక్కసారి ఆలోచించండి లైఫ్ ని ఎంజాయ్ చేయండి కాదని చెప్పట్లే లైఫ్ ని ఎంజాయ్ చేయడానికే మనిషి భూమి మీదకి వస్తాడు. అంటే ఎంజాయ్ చేయని లైఫ్ కి అర్థమే లేదని చెప్తాం కదా ఎంజాయ్ చేయండి కానీ మితిమీరొద్దు.
(30:19) మరి అతి ధారుణంగా రకరకాల యాప్లు వచ్చేసినయి కొత్త యాప్ వచ్చిందంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫ్రెండ్ ఏది చెప్తే అది డౌన్లోడ్ చేసుకుంటాం. వాడు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాం. వాడు ఏది తాగమంటే అది తాగుతాం. వాడు ఏది ఇస్తే అది తీసుకుంటాం. అది గాంజానా డ్రగ్ లేకపోతే మనకి ఏం రోగం వస్తుందో తెలియదు. ఈ కొత్తగా ఈ డేటింగ్ యప్లు చాలా చచ్చినయి మళ్ళీ దానితో పాటు రెంటల్ బాయ్ఫ్రెండ్ అయిపోయింది కాలు గాల్సి అయిపోయింది షుగర్ డాడీ అయిపోయింది షుగర్ మమ్మీ అయిపోయింది ఇప్పుడు రెంట్ కి బాయ్ఫ్రెండ్ మంచి మంచి జిమ్ బాడీ ఫోటోలు పెడతాడు వాడు వీళ్ళేమో నిజంగా ఏదో ఉంది
(30:46) కదనా అట్రాక్ట్ అవుతారు వాడిని బుక్ చేసుకుంటారు డబ్బులు పోతాయి ఆడు వచ్చేవాడు ఎవడో మోసగాడు మేడం చెప్పినట్లు పచ్చి మోసగాడు అయి ఉంటాడు వాడు తీరాని ఫోటోలు తీరాని వీడియోలు తీసేసి మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తాడు మీరు చివరికి సూసైడ్లు చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించి లైఫ్ ని ఎవ్వడి వల్ల సాధ్యం కాదు చేంజ్ చేయడం మీ లైఫ్ ని మీకు మీరే దీనికి మార్గదర్శకులు మీకు మీరే మీ లైఫ్ ని డైరెక్ట్ చేసుకోవాలి ఒక్కసారి ఆలోచించి అందరూ కొంచెం టైం స్పెండ్ చేయండి దీని గురించి మంచి మంచి వీడియోలు చూడండి కాదని చెప్పట్లా ఏడుకోండి బాగుపడండి టెక్నాలజీ
(31:21) చాలా వచ్చింది దాన్ని ఉపయోగించుకోండి మంచి చెడు రెండు ఉంటది కాబట్టి మంచిని ఒక 70% తీసుకొని 30% చెడుని తీసుకోండి మేము కాదని చెప్పట్లే ఎట్లన చెప్పినా వినరు మీరు అడిక్ట్ అయిపోయారు కానీ కొంచెం కొంచెం తగ్గించుకునే ప్రక్రియ పెట్టుకుంటే మాత్రం లైఫ్ లో ఉన్నత స్థానాలకు కాకపోయినా కానీ ఒక మనిషిగా ఈ భూమి మీద మీకంటే ఒక వాల్యూ అయితే ఉంటది.
(31:42) ఇది మాత్రం చాలా క్లియర్ గా చెప్పగలుగుతాం. సో థాంక్యూ సంధ్య రెడ్డి గారు థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment