Sunday, August 9, 2026

మంచిగా రెడీ అయినా బాగుంది అని ఎందుకు చెప్పరు..? | Ganesh Mandadi Abt Hsband Wife Marriages Issues

మంచిగా రెడీ అయినా బాగుంది అని ఎందుకు చెప్పరు..? | Ganesh Mandadi Abt Hsband Wife Marriages Issues

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TuTHH3CLCH0



Transcript:
(00:01) [సంగీతం] హలో గాయస్ వెల్కమ్ టు ఐడ్రీమ మీడియా నేను మీ నందు రీసెంట్ గా అండ్ మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం తో సఫర్ అవుతూనే ఉన్నారన్నమాట ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళళ లైఫ్ లో ఇప్పుడు నీడ్ అని వాళ్లే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు సిచువేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అలాంటి మోటివేషన్స్
(00:33) కొన్ని ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్ సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్ సార్ తో మాట్లాడి మీకున్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. హలో సార్ నమస్తే నమస్తే అండి సర్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా వింటున్న కంప్లైంట్స్ ఏంటి అంటే భార్య కావచ్చు గర్ల్ ఫ్రెండ్ కావచ్చు భర్తలు అప్రిషియేట్ చేయరు మేము ఎంత మంచిగా కుకింగ్ చేసినా మంచిగా డ్రెస్సింగ్ చేసుకున్నా కూడా అప్రిషియేట్ చేయరు.
(01:00) అదే బయట వాళ్ళు బిలో యవరేజ్ ఉన్నా కూడా ఇంట్లో మంచి వైఫ్ ఉన్నా కూడా వాళ్ళు వెళ్లి ఫ్లడ్ చేస్తూ ఉంటారు ఇలా రకరకాల కంప్లైంట్స్ అంటే రిలేషన్షిప్ లో ఇద్దరు ట్రూ గా ఉండాలి ఒకళ్ళు ట్రూగా ఉండి ఒకళ్ళు ఫ్లడ్ చేయడం వల్ల ఇలాంటి గ్యాప్స్ అన్ని కంప్లైంట్స్ అన్ని చెప్తూ ఉంటారు. అంటే మెన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తారు వాళ్ళకి పెళ్లి చేసుకోవడానికి ప్రాపర్ అమ్మాయి కావాలి డెడికేటెడ్ గా ఉండాలి.
(01:21) నీకు కావాలనుకున్న ప్రాడక్ట్ ఇక్కడ దొరికినప్పుడు బయట వాళ్ళని ఎందుకు ఫ్లడ్ చేయడం ఇది ఒక పెద్ద ఎవర్గ్రీన్ క్వశ్చన్ అన్నమాట. దీనికి ఏం చెప్తారు మీరు తప్పకుండా మీరు అడిగిన క్వశ్చన్ లో మూడు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఉ ఫస్ట్ ఏందంటే ఆ భార్యని ఎందుకు అంటే వాలిడేషన్ ఎందుకు ఇవ్వకపోవడం డ్రెస్ బాగా డ్రెస్సింగ్ బాగా చేసినా ఉంట బాగా చేసినా ఎంత కష్టపడి కుక్ చేస్తే అట్లీస్ట్ బాగుంది అని వాలిడేషన్స్ బాగుందని చిన్న అప్రిషయేషన్ ఉండకపోవడం [గొంతు సవరించుకోవడం] రెండోది ఏందంటే ఇంట్లో మంచి లక్షణమైన అమ్మాయి అంటే అన్నిట్ల బెస్ట్ వైఫ్ ఉన్నా గాని బయట ఎందుకు చూస్తారు వై దే అగైన్ లుక్ ఫర్
(01:54) అవుట్ సైడ్ అండ్ మూడోది ఐ థింక్ విచ్ ఇస్ లైక్ వ విల్ కమ్ బ్యాక్ టు దట్ దానికోసం మొట్టమొదటి ఏందంటే మెన్ ఎందుకు ఇలా ఉంటారు అంటే ఆక్చువల్ దిస్ ఇస్ ఏ సైకలాజికల్ ఆన్సర్ నేను చెప్పాలంటే సొసైటల్ కండిషనింగ్ అండ్ సైకాలజీ ఈ రెండు కలిపి ప్లే చేస్తున్నాయి ఇక్కడ దిస్ ఇన్ అండ్ ఆల్సో కొంచెం ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంది ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏందంటే హస్బెండ్ తన అంటూ భార్య కష్టపడి పొద్దున్న లేసి వంట చేస్తుంది ఇంట్ల పనులు అన్నీ చేస్తుంది ఈవెన్ ఇఫ్ షి ఇస్ వర్కింగ్ తను వర్క్ చేస్తూ పారలల్ గా మల్టీ టాస్క్ చేస్తూ అన్ని చేసిన కానీ అప్రిసియేషన్ అనేది తనకు
(02:23) తగ్గట్టు దొరకదు. అండ్ దానికి కావలసిన మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఫ్యూయల్ అనేది వాలిడేషన్ బాగుంది నువ్వు చాలా బాగున్నావు డ్రెస్ లో బాగున్నావు వంట చాల బాగా చేసావు అది చిన్న చిన్నవి కొన్ని అంటే వాలిడేషన్స్ కొన్ని అంటే థాంక్ఫుల్నెస్లు కావచ్చు అప్రిషియేట్ చేయడం కానీ దట్స్ రిక్వైర్డ్ ఇట్స్ ఏ వెరీ జెన్యూన్ నీడ్ వాళ్ళకి కావాల్సిన జెన్యూన్ నీడే అది కానీ అది పొందలేకపోతున్నారు ఎందుకంటే దే డిసర్వ్ ఇట్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఇక్కడ డీకోడ్ చేసే టెక్నికల్ గా డీకోడ్ చేసి సైకలాజికల్ గా మెయిన్ కండిషనింగ్ ఎలా ఉంటదంటే ఒకటి రెండు
(02:52) సార్లు చెప్తారు ఏదానికైనా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయరు అది దే డోంట్ రిపీట్ ఇట్ సైకలాజికల్ గా ఓకే అండ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలంటే కూడా దే షుడ్ నాట్ క్యారీ ద పాస్ట్ బ్యాగేజ్ ఓకే వేరే బ్యాగేజ్ మోస్తుంటారు. అంటే రిలేషన్షిప్ లో వేరే వేరే ఉంటాయి కదా అది ఇది అంతా కలిసి బ్యాగేజ్ మోస్తూ వాళ్ళకు చెప్పాలని ఇంతవరకు వచ్చినా చెప్పరు బయటికి బికాజ్ దే ఆల్వేస్ యా చెప్పిన గానీ మళ్ళీ అంటే దే హావ్ మల్టిపుల్ ఎక్స్పీరియన్సెస్ లాస్ట్ టైం సో అవన్నీ కలిపేసుకొని తర్వాత మెన్ సైకలాజికల్ గా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయారు ఇంకోటి ఏందంటే ఇక్కడ సైకలాజికల్ గా
(03:24) ఫీమేల్స్ కి ఏమఉంటుంది అంటే అడిగింది రెండోసారి మూడోసారి అడగడం అదే రోజు అదే సందర్భంలో ఒక హాఫ్ న్ అవర్ లో మూడు నాలుగు సార్లు అడుగుతారు ఇది బాగుందా నిజంగా బాగుందా ఒక 10 మినిట్స్ తర్వాత బాగనే ఉంది కదా చాలా బాగు బాంది కదా ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ టూ టైమ్స్ బాగుందని చెప్పిన మూడోసారి అతను ఆన్సర్ చేయకున్నా అక్కడ వైఫ్ కి తను అసలు నన్ను వాలిడేట్ చేయలేదు ముందు రెండు సార్లు బాగుందని చెప్పింది పట్టించుకోదు ఇంకా మర్చిపోతుంది.
(03:47) మూడోసారి మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది అంటే ఇది సమ కన్సన్స్ కొంతమంది అసలు చెప్పనే చెప్పరు దట్స్ జెన్యూన్ రీజన్స్ అది చెప్పకపోవడానికి కారణం ఇద్దరి మధ్యలో ఎమోషనల్ గా ఎమోషనల్ కనెక్ట్ లేనట్టు ఇద్దరి మధ్యలో ఎమోషనల్ రాపో గాని ఆ ఎమోషనల్ బాండ్ అనేది తగ్గినట్టు చెప్పాలంటే అది చాలా ఇంపార్టెంట్ బిల్డ్ చేసుకోవాలి. సో ఇక్కడ సైకలాజికల్ గా బోత్ ఆర్ కండిషన్ డిఫరెంట్లీ ఇక్కడ ఏందంటే చెప్పింది మళ్ళీ మళ్ళీ ఏం చెప్పాలి ఒక లాజికల్ గా ఒకసారి చెప్పేస్తాం కదా ఒకసారి చేసేసాం అన్నట్టు మైండ్ సెట్ మెన్ది వాళ్ళు తగ్గించుకోవాలి ఎందుకంటే దే షుడ్ కనెక్ట్ విత్ ద లైఫ్
(04:18) పార్ట్నర్ అది మీరు అలా ఉన్నారు అలాగని ఎదుటి వాళ్ళతో కనెక్ట్ అవ్వడం మీ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ నాట్ జస్ట్ ఇది ఆప్షనల్ కాదు ఇట్స్ నాట్ ఆన్ ఆబ్లిగేషన్ దిస్ ఇస్ రియలీ రిక్వైర్డ్ ఫర్ ఏ హెల్తీ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు ఏమవుతది అంటే ఇద్దరి మధ్యల బాండ్ బాగుంటుంది తర్వాత తవాత భార్య దగ్గర నుంచి ప్రేమ పొందడంలో ప్రేమ సపోర్ట్ మోటివ్ అన్నీ బానే ఉంటాయి ఎవ్రీథింగ్ ఒక చిన్న ముక్క చెప్పడానికి అంటే ఆథెంటిక్ గానే ఏదో ఫేక్ గానో నటించడం చెప్పన రెండు మూడు పదాలు చెప్పే బదులు గంటలు గంటలు ఆర్గ్యూ చేసుకుంటారు అవును తను అంటే జస్టిఫై చేస్తాడు నేను ఎందుకు
(04:50) చెప్పలేదు లేదా నేను ఆల్రెడీ చెప్పాను ఒకప్పుడు దీని మీదే గంటలు గంటలు స్పెండ్ చేస్తారు తప్ప దాంట్లో ఒక 2% ఆర్ వన్ పర్సన్ టైం ని ఆథెంటిక్ గా ముందే ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కదా మామూలుగా ఏదైనా ఎప్పుడు తక్కువఉంటది కాస్ట్ ఎప్పుడు పెద్దనే ఉంటుంది సో ఇక్కడ ఏందంటే అది తెలిసి కూడా ఆల్రెడీ ఎన్నో సార్లు అయఉంటుంది మళ్ళీ అదే రిపీట్ చేస్తారు ఫెమిలియారిటీ ట్రాప్ చేసిందే మళ్ళీ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు భర్త వేసే తప్పు అది తనకి తెలుసు ఒకవేళ తను అలా రెస్పాండ్ అవ్వకున్నా వాలిడేషన్ ఇవ్వకున్నా తను హర్ట్ అవుతది గొడవలు అవుతాయి.
(05:23) ఆర్గ్యుమెంట్స్ కి వెళ్తాం టూ త్రీ అవర్స్ ఒక్కొకసారి కొన్ని డేస్ కూడా వాళ్ళు గొడవపడి అంటే గొడవ అంటే సీరియస్ గొడవలు లేకున్నా రెసెంట్మెంట్ అనేది ఉంటుంది లోపట మనసులో దాసుకున్న రెసెంట్మెంట్ ఉంటుంది చూపిస్తూఉంటారు వాళ్ళు సో దీనిన్ని బదులు మనస్పూర్తిగా చెప్తే నష్టం ఏం లేదు ఇట్ ఇస్ నాట్ బ్యాక్ బాలెన్స్ తగ్గట్లేదు వి ఆర్ నాట్ డూయింగ్ ఏ పేటఎ అని ఏం నష్టం ఏం లేదు చెప్పినప్పుడు దే హావ్ టు బికాజ్ దట్ ఇస్ దేర్ ఎమోషనల్ కండిషనింగ్ అంటే నాట్ జస్ట్ తన వైఫే కాదు ఎంటైర్ ఉమెన్ తన వాళ్ళ అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు ఎనీ ఫిమేల్ ఇస్ కండిషన్ లైక్ దట్
(05:52) వాళ్ళకి రీవాలిడేషన్ కావాలి. చెప్పింది మళ్ళీ చెప్పాల రెండోసారి చెప్పాల డిఫరెంట్ గా చెప్పాలి ప్రేమగా చెప్పాల నన్ను అడిగితే ఈవెన్ ఐ యమ్ ఆన్ హస్బెండ్ ఫర్ 20 ఇయర్స్ మ్యారేజ్ మ్యారేజ్ అయి 20 ఇయర్స్ అయింది అంతకు ముందు కూడా లైక్ ఐ యమ్ ఇన్ రిలేషన్ విత్ మై వైఫ్ ఓకే సో ఇక్కడ ఏందంటే నా అనుభవం కూడా విత్ ఏ లివ్డ్ ఎక్స్పీరియన్స్ రెండోసారి ఇంకా అడిగినప్పుడు ఇంకా స్మైల్ ఇచ్చి చెప్పాలి ఇంకొంచెం పాజిటివ్ గా చెప్పాలి చిరాకు పడకూడదు.
(06:14) ఇంతకుముందు చెప్పినగా బాగుంది మళ్ళీ ఏమ అడుగుతున్నావ్ బాగుంది అంటారు బట్ బాగుంది దానికంటే ముందు దే జడ్జ్ ఇట్ ఓకే దే డిఫెండ్ ఇట్ మూడోసారి అసలు చెప్పనే చెప్పారు చూడని ఇంకా సో ఇక్కడ ఏందంటే రెండోసారి మూడోసారి కూడా కొంచెం ప్రేమగా ఇంటెన్సిటీ పెంచండి. దట్ బ్రిడ్జెస్ ద గ్యాప్ అండ్ అలాగే వైఫ్స్ కూడా ఏం చేయాలంటే కొంచెం అంటే కంప్లీట్ అలాగే ఉండకుండా కొంచెం భర్తలు ఎలాగా తగ్గి వాళ్ళ ఎలా కనెక్ట్ అవ్వాలో భార్యలు కూడా ఏందంటే అర్థం చేసుకోవాలి.
(06:39) ఒకసారి రెండు సార్లు చెప్పినా పర్లేదు మూడోసారి చెప్పకున్నా దే షుడ్ టేక్ ఇన్ ఏ స్పోర్టివ్ వే నువ్వు ఫస్ట్ రెండుసార్లు నాకు చెప్పాడు మూడోసారి చెప్పలేదని ఇది లాస్ట్ దే కనపడుతుంది దిస్ ఇస్ ఏ నెగిటివిటీ బయాస్ అంటారు సైకాలజీలో అంటే మనక ఎన్ని సార్లు మనకు హెల్ప్ ఎదుటి వ్యక్తి లైఫ్ పార్ట్నర్ దగ్గర ఎన్ని సార్లు మనకు సపోర్ట్ దొరికినా లాస్ట్ కి ఒక్కసారి సపోర్ట్ దొరకకుంటే అది మాత్రమే హైలైట్ అవుతుంది ఇంతకుముందు ఎన్ని బాగున్నా ఎన్ని మంచి సపోర్టివ్ గెస్చర్స్ కావచ్చు ఎన్ని వాలిడేషన్స్ వచ్చినా ఎన్ని అప్రిషియేట్స్ వచ్చినా అన్ని పోతాయి
(07:07) నువ్వు నాకు ఎప్పుడు వాలిడేట్ చేయలేదు ఇప్పుడు అంతే కాదు అక్కడ ఏందంటే ఆల్వేస్ అమౌంట్ ఒక బ్లాంకెట్ రూల్ గా నన్ను ఎప్పుడూ ప్రేమించలేదు నన్ను నచ్చింది ఎప్పుడూ చేయలేదు అన్నట్టు మాగ్నిఫై చేసేస్తారు తెలియకుండా చేస్తారు వాళ్ళు సో అక్కడ పదం చాల హర్టింగ్ ఉంటది భర్తలకి ఎందుకంటే ఎప్పుడు చేయలేదు అదే నేను ఎప్పుడు చేయలేదా ఎన్ని సార్లు చేయలేదు అస్సలే చేయలేదా సో ఇక్కడ ఏందంటే దే టేక్ ఇట్ టూ పర్సనల్ ఇట్ హర్ట్స్ దేర్ ఎమోషన్స్ అండ్ ఇట్ గెట్ సబ్కాన్షియస్ గా రిజిస్టర్ అవుతుంది.
(07:29) సో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి మోటివేషన్ ఉండదు నెక్స్ట్ టైం వాలిడేషన్ ఇవ్వడానికి అప్రిషియేట్ చేయడానికి వీళ్ళకి మోటివేషన్ ఉండదు. అవును ఈ రోజు చెప్పలేదు ఈ రోజుకి ఇలా చెప్తే బాగుండేది అన్నట్టు అక్కడి వరకే ఉండాలి బట్ దే ఆల్వేస్ కనెక్ట్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ వేరే విషయం కూడా తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అవును సో ఇక్కడ ఏందంటే ఆ ఎమోషనల్ వాలిడేషన్ అనేది ఇట్స్ లైక్ ఏ ఆక్సిజన్ లాంటిది బంధానికి నో ఆక్సిజన్ తగ్గినప్పుడు మనకు సఫకేషన్ రావడం అనేది పడిపోయినట్టు అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటది కదా వాలిడేషన్ టూ వే ఉండాలి అలాగే భార్య కూడా భర్తని వాలిడేట్ చేయాలి అప్రిషియేట్
(07:59) చేయాలి కొన్ని విషయాల్లో జెన్యూన్ గా ఒకరికొకరు వాలిడేట్ చేసుకోవాలి నథింగ్ రాంగ్ అండ్ దట్ ఈస్ హౌ రిలేషన్షిప్ సర్వైవ్స్ లాంగ్ అదర్వైస్ ఇట్ విల్ బికమ్ ఏ ట్రాన్సాక్షనల్ ఓకే ఒక బిజినెస్ లో లైక్ యు నో మనం బిజినెస్ పార్ట్నర్స్ లాగా నాకేంటి నీకేంటి లైక్ ట్రాన్సాక్షన్ అంతే లాజిస్టిక్స్ ట్రాన్సాక్షన్ లానే ఉంటుంది. వాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ ఇది పెళ్లికి ముందు బానే ఉంటుందండి పెళ్లి తర్వాత ప్రాబ్లం వాలిడేషన్ ఎందుకంటే పెళ్లికి ముందు దే డోంట్ హావ్ రియల్ ఛాలెంజెస్ ఆన్ దెమ పెళ్లికి ముందు ఓన్లీ డేటింగ్ హ్యాపీ మూమెంట్స్ సరదాగా గడిపేయడము యాక్చువల్ గా రియల్
(08:29) ఛాలెంజెస్ టాస్క్లున్నీ ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ అయిపోయి అవి వస్తాయి ఇది ఒక రీజన్ అవుతాయి. రెండో రీజన్ ఏందంటే పెళ్లికి ముందు దే ఆల్వేస్ షో దేర్ బెటర్ వెర్షన్ అవును నాట్ ద రియల్ వెర్షన్ అవును సో యాక్చువల్ గా రియల్ వెర్షన్ యాక్చువల్ వెర్షన్ వేరు వేరుగా ఉంటాయి. అందరికీ అంతే అది నార్మల్ గా అంటే పెళ్లికి ముందు కొంచెం బెటర్ గా యాక్ట్ చేయడం వాలిడేషన్ పొందడానికి అప్రిషియేట్ చేయడానికి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు.
(08:51) ఆ టైం లో నెగిటివ్ బయాస్ ఉండదండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ ఏందంటే పెళ్లికి ముందు పాజిటివ్ బయాస్ ఉంటది. అంటే ఆ లైఫ్ పార్ట్నర్ దగ్గర చూసేటప్పుడు అంటే వుడ్ బీ దగ్గర ఫియాన్సీ దగ్గర ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే కనపడతాయి అప్పుడు దే ఓన్లీ ఫోకస్ ఆన్ పాజిటివ్స్ సో అన్ని బాగుంటాయి ఆ టైం లో నెగిటివ్ ఆ టైం లో నెగిటివ్స్ ఏదైనా ఉన్నా కానీ అవి హైలైట్ అవ్వవు.
(09:10) పాజిటివ్ బయాస్ లో జీవిస్తుంటారు. సో అప్పుడు అందుకే అన్ని బాగుంటాయి క్యూరియాసిటీ ఉంటుంది ఎనర్జీ ఉంటుంది బాగా చెప్పుకుంటారు. ఎప్పుడైతే పెళ్లి అవుతదో రియల్ లైఫ్ ఛాలెంజ్ ఛాలెంజెస్ తోటి ఆ నెగిటివ్ బయాస్ అన్నప్పుడు పాజిటివ్ కనపడవు చిన్న నెగిటివ్ మాత్రమే కనపడతాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మూడోది ఏందంటే యస్ ఏ హ్యూమన్ టెండెన్సీ ఏదైనా సాధించేంత వరకి ఒక క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఉంటుంది.
(09:30) బంధం కావచ్చు ఒక సక్సెస్ కావచ్చు లైఫ్ లో ఏదైనా గన ఒక నాకు ఫేవరెట్ డెసిగ్నేషన్ ఈ హోదాని సంపాదించాల ఇన్ని డబ్బులు సంపాదించాల నా సొంతింటి కలను ఈ ఇల్లు నేను చేంజ్ చేసుకోవాల నా ఫేవరెట్ కార్ కొనాలి అది మెటీరియల్ కావచ్చు రిలేషన్షిప్ అనా కావచ్చు ఏదైనా సరే సాధించేంత వరకు ఉన్న క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ అనేది సాధించాక కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి తర్వాత ఉండదు తర్వాత స్లోగా డైల్యూట్ అవుతుంటది దాన్ని నిలుపుకోవాలంటే ఇద్దరి మధ్యలో క్యూరియాసిటీ తగ్గకూడదు ఎవ్రీ డే ఆ క్యూరియాసిటీని మనం అన్చేసుకోకూడదు అంటే ప్రతిసారి మనం ఓపెన్ గా వి హావ్ టు ఎక్స్ప్లోర్ దట్ అది ఎప్పుడు ఇంటాక్ట్
(10:03) ఉండాలి. లైఫ్ పార్ట్నర్ లో రోజు రోజుకి ఎవ్రీవన్ వి ఎవ్వాల్ ఇప్పుడు 10 సంవత్సరాల కింద ఉన్నట్టు నేను లేను మా లైఫ్ పార్ట్నర్ లేను. అవర్ టేస్ట్ కావచ్చు కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ రిక్వైర్మెంట్స్ అన్ని మారుతా ఉంటాయి. సో క్యూరియాసిటీ కూడా మార్చుకోవాలి. అంతే కాదు మన వాల్యూస్ బిలీవ్స్ కూడా కొంచెం ఎవాల్వ్ చేసుకోవాలి. 10 సంవత్సరాల కిందనా వర్క్ అయింది ఇప్పుడు వర్క్ అవ్వదు.
(10:23) ఇప్పుడు ఎగ్జాంపుల్ కెరీర్ లో 10 ఇయర్స్ కింద నేను ఒక పొజిషన్ లో ఉన్నాను. అప్పుడు నాకు స్కిల్ సెట్ వేరు ఇప్పుడు అదే స్కిల్ సెట్ తో ఈ రోజు నేను సర్వైవ్ కాలేను నేను అప్గ్రేడ్ అయినందుకే ఎదిగాను. ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే నాకున్న స్కిల్స్ తోటి ఇక్కడ వెళ్ళలేను నేను ఐ నీడ్ టు అప్గ్రేడ్ మై స్కిల్స్ దెన్ ఐ కెన్ అగైన్ ఐ విల్ గో సంవేర్ అప్ అంటే ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ఇంక ఎక్కడికి పోతారు ఇక్కడే ఉంటారు కదా అని చెప్పి వాళ్ళ మీద ఎఫెక్ట్స్ పెట్టడం తగ్గించేస్తాను వండర్ఫుల్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమవుతుందంటే గ్రాంటెడ్ గా తీసుకుంటారు.
(10:47) ఇంకా నా భార్యనే కదా నా భర్తనే కదా ఎక్కడికి పోతారు ఒకటిఏంది ఒక లీగల్ ఇమ్యూనిటీ మోరల్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది వాళ్ళకి ఇంకా సాధించామ అయిపోయింది. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ అవర్ హెల్త్ ఆల్సో ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హెల్త్ మీద బాగా ఎఫర్ట్స్ పెడతారు కావలసిన బిఎంఐ మంచి హెల్తీ వెయిట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ కాస్మెటిక్ ట్రిక్స్ అనట్లేదు.
(11:05) హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్ఫెక్ట్ హెల్త్ సంపాదించడానికి రెగ్యులర్ వర్కవుట్స్ హెల్తీ డైట్ అవన్నీ చేసుకుంటారు. అక్కడికి రీచ్ అయ్యాక సెలబ్రేట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ దే గో బ్యాక్ టు స్క్వేర్ నార్మల్ అయిపోతది మళ్ళీ డైలీట్ అవుతుంటుంది. సో ఇది ఇట్ హస్ టు సస్టైన్ సస్టైన్ అవ్వడానికి మన గోల్స్ అనేది అన్రియలిస్ట్ గా పెట్టుకోవద్దు రీసబుల్ గా పెట్టండి అంతే కొంచెం కన్సిస్టెన్సీ చూపించాలి.
(11:27) ప్రాపర్ గా ఇవన్నీ సెట్ అయిన తర్వాత కూడా ఇప్పుడు పక్కవాళ్ళని చూడడము పక్కవాళ్ళని అప్రిషియేట్ చేసి ఇవన్నీ చూస్తే ఇవతల వాళ్ళకి మండుతూ ఉంటుందన్నమాట అరే నేను ఉన్నాను కదా మళ్ళీ ఎక్స్ట్రా ఇవన్నీ ఎందుకు ఇక్కడ వన్ ఆఫ్ ద రీజన్ ఏందంటండి మామూలుగా మీరు అన్నది అబ్బా జెంట్స్ చేస్తుంటారు అక్కడ ఇంట్లో మంచి లక్షణమైన అందమైన వైఫ్ దొరికినా బెస్ట్ వైఫ్ దొరికినా బయట ఎలా ఉన్నా పర్లేదు మీరు అన్నట్టు నేను ఐ యమ్ నాట్ రిపీటింగ్ దోస్ వర్డ్స్ అలాంటి వాళ్ళ కూడా ఫ్లటింగ్ చేయడము అక్కడ మీరు పుల్హోర కలపడం అంటారు కదా రకరకాల ఎవర్ వర్షన్ వాళ్ళది బయట చూస్తుంటారు ఒకటి ఏందంటే
(11:56) సైకలాజికల్ కండిషన్ అలాంటిది మెన్ ఆర్ ఆల్వేస్ అట్రాక్టెడ్ విత్ లుక్స్ అండి దేస్ ఏ డీప్ డైవ్ సైకాలజీలో ఏందంటే అట్రాక్షన్ ఆ అట్రాక్షన్ అందంలోనే కాదు అట్రాక్షన్ అనేది ఎమోషన్ బయట ఎమోషన్స్ బాగున్నా అక్కడ లుక్స్ అన్నమాట ఐదర్ ఏదో ఒక ఇంట్లో ఎమోషనల్ సేఫ్టీ దొరకకున్నా ఎమోషనల్ వాలిడేషన్ లేకున్నా బయట ఎక్కడైనా దొరికిందనుకో దే గెట్ డైవర్టెడ్ అంటే ప్రిడామినెంట్ గా మెన్ ఆర్ ఆల్వేస్ డ్రివెన్ విత్ లుక్స్ అండ్ అట్రాక్షన్ ఫిజికల్ లుక్స్ మీదనే బయట వాళ్ళు ఎక్కువ డిసిషన్ లైఫ్ అండర్ డిసిషన్ లో కూడా ఎక్కువ వరకు అది ఇన్ఫ్లయెన్స్ అవుతుంది.
(12:29) బట్ వుమెన్ ఆర్ డ్రివెన్ విత్ ఎమోషనల్ సేఫ్టీ అండ్ ఎమోషనల్ నీడ్స్ మోస్ట్లీ సో అందుకే ఇప్పుడు అమ్మాయిలు పిక్ చేసుకున్న భర్తలని దే డోంట్ గో బై జస్ట్ బై లుక్స్ దే ఆల్వేస్ వాలిడేట్ ఎమోషనల్ సేఫ్టీ నన్ను అంటే నాకు నచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడా నా ఎమోషన్ ని రెస్పెక్ట్ చేస్తున్నాడు బికార్ మోర్ ఎమోషనల్ ఆ ఎమోషనల్ సెక్యూరిటీ ఎమోషనల్ సేఫ్టీ దొరుకుతుంది అనిపించినప్పుడు దే ప్రిఫర్ దట్నో రిలేషన్షిప్ సో బోత్ ఆర్ డ్రివెన్ విత్ దట్ థింగ్ సో మెన్ ఏందంటే బయట అంటే ఎదుటి వాళ్ళకు అందంగా కనిపెట్టుకుని తనకు సంహౌ హి గాట్ అట్రాక్టెడ్ అది ఇట్స్ ఏ బయో బయలజికల్
(13:01) ట్రాప్ అనొచ్చు లైక్ యనో కెమికల్ రియాక్షన్ ఆర్ సంథింగ్ దే ఆర్ కండిషన్ లైక్ దట్ దిస్ ఇస్ ఏ నేచర్ అలాగని దిస్ ఇస్ నాట్ ఏ సర్టిఫైంగ్ యస్ ఏ కోచ్ ఐ నాట్ సర్టిఫైంగ్ దట్ అవేర్నెస్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మనకు తెలుసు లైక్ నో అంటే చిన్న పిల్లలు ఏదో తెలియక మిస్టేక్ చేశారు అనుకోవడం వేరొక మెచూరిటీ వచ్చి ఒక ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్న తర్వాత జస్ట్ అట్రాక్షన్ అని చెప్పి ఇవన్నీ చేంజెస్ ఇంటర్ లైఫ్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఎక్లీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక షుగర్ పేషెంట్ అనుకోండి డయాబెటిక్ షుగర్ గ్లూకోసో ఎక్కువ ఉంది డయాబెటిక్ పేషెంట్ అనుకోండి ఈ మటర్ 30
(13:32) 40స్ లో కూడా వస్తున్నాయి. అండ్ ఐ యమ్ నాట్ విషింగ్ లైక్ పీపుల్ హస్ టు హవ్ హెల్తీ లైఫ్ స్టైల్ 60 70స్ లో కూడా రాకూడదు. వచ్చిన వాళ్ళకి సర్టన్ ఫుడ్స్ ఆర్ వెరీ హామ్ఫుల్ లైక్ యనో షుగర్ ఎక్కువఉన్నవి లైక్ స్వీట్స్ కావచ్చు హైలీ ప్రాసెస్ ఫుడ్ తినకూడదు వాళ్ళు తింటే షుగర్ స్పైక్ చానా అవుతది అండ్ ఇట్ క్రియేట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్ చానా యనో ఇంటర్నల్ గా కూడా ప్రాబ్లం్ ఉన్న తెలుసు వాళ్ళకి బట్ ద మూమెంట్ దే సీ దేర్ ఫేవరెట్ డిష్ దే టెం టు లూస్ దేర్ ఇంపల్స్ వెళ్లేసి చేసి ఉంటారు.
(13:59) సో ఇక్కడ ఏందంటే వాళ్ళకు ఉండే ఆ అవేర్నెస్ ఆ కమిట్మెంట్ అనేది క్లారిటీలో లోపం ఉంటారు అది ఆ ఎమోషన్స్ ని రెగ్యులేట్ చేసుకోగలగాలి ఓకే ఇన్స్టంట్ ఇంపల్సివ్నెస్ అనేది రెగ్యులేట్ చేసుకోగలగాలి. ఆ ఇంపల్సివ్ తోటి షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్ డోపమిన్ స్పైక్ అంటాం. మైండ్ కి కావాల్సింది డోపమిన్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అండ్ ప్లెజర్ స్వీట్ తినేసేయాలి.
(14:18) అని ఒకటి తెలియకుంటేనే ఒకటి వచ్చేది తెలియ వెళ్లి స్వీట్ తినేస్తూ ఉంటారు వాళ్ళు అలాగే అందుకే ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ కూడా అందుకే అవుతాయి. దే డోంట్ కంట్రోల్ దేర్ ఇంపల్సెస్ షార్ట్ టర్మ్ గ్రాటిఫికేషన్ అది డోపమిన్ స్పైక్ అంటారు దీంట్లో బయాలజీలో అండ్ కైండ్ ఆఫ్నో న్యూరోసైన్స్ లో అది డ్రైవ్ చేస్తుంది వాళ్ళకి అప్పుడు మోరల్స్ అవన్నీ సెకండరీ అయిపోతాయి.
(14:37) వాట్ ఇస్ రైట్ వాట్ ఇస్ నాట్ రైట్ అవన్నీ సెకండ్ అవుతాయి ఆ ఎమోషనల్ పల్స్ ఏదైతే ఉంటదో ఆ పల్స్ ని వాళ్ళు ఇంపల్సివ్నెస్ ని రెగ్యులేట్ చేయకుంటే దే ఎండ్ అప్ అండ్ లేటర్ దే స్టార్ట్ జస్టిఫైంగ్ ఇట్ ఒకసారి అది ప్రూవ్ అయినక ప్రూవ్ అవ్వనంతవరకి దే ట్రై టు డిఫెండ్ దే ట్రై టు హైడ్ ఇట్ ఒకసారి ప్రూవ్ అయినక దే విల్ డిఫెండ్ ఇట్ విత్ ద రీసన్స్ నాకు ఇంట్లో సపోర్ట్ దొరకలేదు నాకు ఎప్పుడు నాకు కావాల్సిన ఇది రాలేదు అది రాలేదు అందుకే వెళ్ళాను.
(14:59) ఎనీథింగ్ అది ఏ తప్పయనా సరే ఎక్స్ట్రా మరిటల్ కావచ్చు ఇంకే తప్పునా కావచ్చు దే జస్టిఫైడ్ బ్లేమింగ్ అండ్ జస్టిఫికేషన్ వై ఐ డూయింగ్ దట్ నేను ఇందుకే చేయాల్సి వచ్చింది వాళ్ళలో పశ్చాత్తాపం గిల్ట్ అనేది ఉండదు ఉండదు రిగ్రెట్ అనేది రాదు వాళ్ళు ఇంకా జస్టిఫై చేస్తారు నేను ఇందుకే ఇలా చేశాను నువ్వు అలా ఉంటే నేను ఇలా చేసావ అని కాదు సో ఇక్కడ ఏందంటే ఎమోషనల్ రెగ్యులేషన్ మళ్ళా చాలా ఇంపార్టెంట్ ఆ ఇంపల్సినెస్ అనేది కంట్రోల్ చేసుకోవాల క్షణికంగా ఫ్యూ సెకండ్స్ే ఆ టైం లో అందుకే మీరు చూడండి లాట్ ఆఫ్ క్రైమ్స్ కావచ్చు ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ కావచ్చు
(15:28) ఇలాంటివి ఇలాంటివి చానా కూడా ఇప్పుడు ఈవెన్ రోడ్ పైన చూస్తే రోడ్ రేజెస్ యక్సిడెంట్స్ క్రైమ్స్ [గొంతు సవరించుకోవడం] చిన్న ఇంపల్సివ్ గా వాళ్ళు కంట్రోల్ చేసుకోకుంటే ఇట్ ఎక్స్ప్లోడ్ అన్నమాట లైఫ్ ని రివర్ చేసేది అంటే తల కిందులు అయిపోతుంది లైఫ్ అంతా ఫైనాన్షియల్ గా లైక్ రిలేషన్షిప్ వైస్ కావచ్చు బయలాజికల్ గా కావచ్చు ఇవాటి అన్నిటికీ రెగ్యులేషన్ అనేది మన ఇంపల్సస్ ఎక్ ఆ ఇంపల్సెస్ ని రెగ్యులేట్ చేసుకోవాలి.
(15:51) ఓకే సర్ థాంక్యూ యా వెల్కమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ [సంగీతం] ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(16:23) ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ [సంగీతం] సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]

No comments:

Post a Comment