Friday, August 14, 2026

దాంపత్యం అంటే ఏమిటి? పెళ్లి అవసరమా? Is marriage necessary? | Marriage Series - Part 1

దాంపత్యం అంటే ఏమిటి? పెళ్లి అవసరమా? Is marriage necessary? | Marriage Series - Part 1

Author Name:Ramarasam

Youtube Channel Url:https://www.youtube.com/@ramarasam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qTjzb6XsRSw



Transcript:
(00:01) జై శ్రీరామస్వామి గురువుగారికి వందనములు ఈ ప్రశ్నలు అత్యంత భక్తితో మాత్రమే సందేహ నివృత్తి కొరకే అడుగుతున్నాం గురువుగారు. మొదటి ప్రశ్న పెళ్లి దాంపత్యం అనే వ్యవస్థ ఏమిటి గురువుగారు రెండవ ప్రశ్న అలా వరుసగా ఎనిమిది ప్రశ్నలు అడుగున్నారు గురువుగారు మొత్తం ముందు ప్రశ్నలు చదివేసిన తర్వాత ఒక్కో ప్రశ్నకి ఆన్సర్ చేద్దాం తప్పనిసరిగా రెండవ ప్రశ్న మానవుడు పెళ్లి చేసుకోకుండా ఒక్కరిగా ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి గురువుగారు మూడవ ప్రశ్న కొన్ని దేశాలలో చూస్తున్నట్లు దాంపత్యము యందు ఇద్దరికంటే కంటే ఎక్కువ మంది పాల్గొనటం ఉదాహరణకు పాలి
(00:44) హామరీ వల్ల ఏ ఫలితాలు సిద్ధిస్తాయి గురువుగారు నాలుగవ ప్రశ్న పెళ్లి అనేది మానవుల మానవునికి ఆ అదనపు బంధకం అవ్వదా గురువుగారు ఐదవ ప్రశ్న ఒకవేళ పెళ్లి చేసుకోదలిచే భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి గురువుగారు ఆరవ ప్రశ్న పెళ్లి చేసుకుంటే తన నిర్ణయాలు తాను తీసుకునే స్వేచ్ఛను కోల్పోకోల్ పోరా గురువు గారు ఏడవ ప్రశ్న మనిషి తనను తాను పూర్తిగా అర్థం చేసుకోవడాన్నే మరొకరిని పెళ్లాడి అవతలి వ్యక్తిని కూడా అర్థం చేసుకోలేక పరస్పర విభేదాలు వచ్చిన యెడల తుదకు అశాంతి నెలకొనదా గురువుగారు ఏడవ ప్రశ్న ఎనిమిదవ ప్రశ్న వివాహేతర సంబంధాలలో
(01:33) పాల్గొనాలనే కోరిక కలకటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి గురువుగారు ఒకవేళ కోరికలు కలిగితే అప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి అంటారు గురువుగారు ధన్యవాదములు జై సద్గురు రామస్వామి చాలా అద్భుతమైన ప్రశ్నలు ఇవి ఏ ప్రశ్న కూడా ఒకదానికిఒకటి తీసుకుపోకుండా ఒక వరసలో అడిగారు. ఒక రకంగా చూస్తూంటే ఈ ప్రశ్నలు మనం తయారు చేసి మనం చెప్పదలుచుకున్నట్లుగా ఉన్నాయి.
(02:02) మీరు వీరి వయసు ఎంతో వాళ్ళ గురించి వివరణ ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆ కామెంట్స్ పెట్టండి మీరు కామెంట్స్ లో మీరు ఎవరైనా ప్రశ్నలు వేసేవాళ్ళు మీ గురించి వివరాలు పబ్లిక్ గా తెలియజేయకపోయినా ఒక నెంబర్ ప్రొవైడ్ చేయండి. చెప్తే గురువుగారికి చెప్పడానికి అవగాహన ఉంటుంది. వాళ్ళు ఏ స్థాయిలో అర్థం ఇప్పుడు ఈ ప్రశ్నల్లో ఒక ఆలోచన ధోరణ స్పష్టంగా కనపడుతా ఉన్నది.
(02:25) కాబట్టి ఇవన్నీ మనం సమాధానం చెప్పదగిన ప్రశ్నలే తెలుసుకోవాలని తపన కూడా కనిపిస్తాఉన్నది ఇందులో తప్పనిసరిగా చెప్పుకుందాం మొదటి ప్రశ్న చదవండి మళ్ళీ ఒకసారి పెళ్లి దాంపత్యం అనే వ్యవస్థ ఏమిటి గురువుగారు ఇది చాల చాలా మౌలికమైన ప్రశ్న బేసిక్ క్వశ్చన్ ఇది అందరికీ తెలియాల్సిన విషయం కూడా పెళ్లి అయి ఉన్న వాళ్ళకి అదేవిధంగా ఇంకా ముందు పెళ్లి చేసుకోవాలని
(03:10) ఆలోచన ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడికి గురవుతున్న వాళ్ళకి కూడా ఇది అవసరమైన ప్రశ్న ఇవాల్టి కాలాన్ని బట్టి జరుగుతున్న సంఘటనలను బట్టి వస్తున్న అనుభవాలను బట్టి అసలు పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండు కదా అనిపిస్తుంది. ఎందుకు చేసుకుంటున్నామో తెలియనందువల్ల ఈ స్థితి ఉత్పన్నం అవుతుంది. నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానం ఇంతకుముందు ఇప్పటిదాకా చెప్పిన వాటిల్లో నిజానికి మీరు వెతికితే ఉంది.
(03:57) ఇక ఎందుకు ఈ పని చేస్తున్నాం ఏమిటంటే చాలా చెప్పాల్సింది ఉంది ఆయన టూకేగా చెప్తాను ఈ సృష్టిలో నియమాలు అనేవి ఉన్నాయి నియతి అనేది ఉన్నది. ఈ నియమాలను అనుసరించి ఎలా అయితే మనం స్పందిస్తూ ఉంటామో దానిని అనుసరించి నియతి తయారవుతూ ఉంటుంది. అది తాను తయారు చేసుకుంటున్న నియతి సృష్టికర్త ఇచ్చిన నియతి అని రెండు విధాలుగా ఉంది. సృష్టికర్త ఇచ్చిన నియతిని నీవు తయారు చేసుకున్న నియతి అనేది అనుసరించవలసిందే దానికి లోబడి ఉండవలసిందే అయితే
(04:42) నియతి నీవు తయారు చేసిన దానిని నీవు ఉల్లంఘించకుండా ఉన్నట్లయితే నీకు మేలు జరుగుతుంది. కాదు నీవు తయారు చేసుకున్న నీతిని నువ్వు ఉల్లంఘించినట్లయితే పాపం వస్తుంది చాలా కష్టం కలుగుతుంది. ఇక దాంపత్యం అనేది బ్రహ్మదేవుడు ఇచ్చిన నీతిలో భాగంగా వచ్చింది. సృష్టి మనం బ్రహ్మదేవుడు అంటున్నాం క్రియేటర్ అనుకుందాం సృష్టికర్త అందాం.
(05:13) ఎందుకంటే ఆ పేర్లు వినపడ్డప్పుడు మీకు వ్యక్తులు గుర్తొస్తున్నారు ఇక్కడ వ్యక్తిత్వం కాదు ఇక్కడమీరు చెప్తే ఆ శక్తి స్వరూపాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం అన్నమాట సృష్టికర్త ఈ సృష్టి చేసినప్పుడు ఈ సృష్టి యందలి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మేలు కోసం ఎటువంటి జీవన విధానం మంచిదో దాన్ని అనుసరించి స్మృతి అనేది ఇవ్వటం జరిగింది.
(05:40) ఈ స్మృతిని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళకి నిర్మలత్వం వైపుకు ప్రయాణం జరుగుతుంది. లేక సుఖం వైపుకు ప్రయాణం జరుగుతుంది. సుఖం రెండు విధాలు శాశ్వత సుఖము నిర్మల సుఖము లౌకిక సుఖం లౌకిక సుఖం ఎప్పుడూ కూడా నిర్మలమైనది కాదు. దాంట్లో సాపేక్షత ఉంటుంది. ఎక్కువ తక్కువ అనే భావాలు ఎప్పుడూ ఉంటాయి.
(06:09) స్వర్గానికి వెళ్ళిన పై స్వర్గం క్రింది స్వర్గం మధ్య స్వర్గం అని చెప్పి ఈ విధమైన విభాగాలు ఉంటాయి. స్వర్గంలో ఎక్కడైనా సుఖంగానే ఉంటుంది కానీ ఎక్కువ సుఖం మధ్య సుఖం తక్కువ సుఖం అనేది ఉంటుంది. ఎక్కడైనా సరే జీవభావం కలిగిన చోట అంటే పుట్టుక అనేది కలిగిన చోట [గురకలు] ఆహారం అవసరం అవుతుంది. విశ్రాంతి అవసరం అవుతుంది. అదేవిధంగా రక్షణ అవసరం అవుతుంది సుఖం అవసరంవుతుంది ఇవన్నీ అవసరాలుగా కనపడతాయి మనకి సుఖం అనే దాంట్లో లౌకిక సుఖం ఎప్పుడూ కూడాను ఒక పదార్థం మీదనో వ్యక్తి మీదనో భావన మీదనో ఆధారపడి
(06:55) ఉంటుంది. లోకాతీతమైన సౌఖ్యం అనేది కేవలం తన స్వరూపమే ఇదే పరమ సుఖం ఇదే అన్నిటికీ ఆధారం కూడా అంటే ఈ తత్వం యొక్క కనీస పాటి ఉపదేశం లేకుండా మీరు వేసిన ప్రశ్నలకి సమాధానం చెప్పడం అంత మంచిది కాదు అందుకని ముందు సామాన్యమైన ఈ మాటను మీకు ముందు చెప్పాను. [గురకలు] ఈ జీవ అవసరాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఏ పద్ధతిలో మనం తీర్చుకుంటున్నామో దాన్ని అనుసరించి భవిష్యత్ దృశ్యం అనేది ఆవిష్కృతం అవుతుంది.
(07:34) ఆ దృశ్యము శుభాశుభాత్మకంగా సుఖ దుఃఖాత్మకంగా ఉంటుంది. ఎవరైనా సుఖాన్ని కోరుతారు దుఃఖాన్ని వద్దు అని చెప్పి అనుకుంటారు. దుఃఖం కలగకుండా ఉండాలి అంటే సృష్టికర్తను ఇచ్చిన విధానాన్ని అనుసరిస్తే దుఃఖం కలగకుండా అంటే ఆ విధానాన్ని అనుసరించేటప్పుడు దుఃఖమే తప్ప ఫలితంలో దుఃఖం ఉండదు అంటే అనుసరించేటప్పుడు శ్రమ కలగొచ్చు నీకు కానీ దాని ఫలితం మాత్రం నిర్దిష్టమైన సుఖాన్ని ఇస్తుంది.
(08:04) అందులో భాగంగా మనకి వివాహాలు అనేవి వచ్చినాయి అష్టవది వివాహాలు అని ఉంటాయి అవి మీకు మీకు దొరుకుతాయి మీరు ఇంటర్నెట్ లో గాని వాటిలో గాని వాటి గురించి చదువుకోవచ్చు ప్రత్యేకంగా వాటి గురించి వివరణ కావాలంటే మళ్ళీ చెప్పుకోవచ్చు దీనికి అంతూ పొంతు ఉండదు. ఇక ఇటువంటి వివాహం ద్వారా ఆ దంపతులు ఇరువరు కూడాను కాపురం చేస్తూ ఉన్నప్పుడు కలిగే సంతతి ధర్మ బుద్ధి కలిగిన సంతతి కలుగుతుంది.
(08:37) అదేవిధంగా ఈ దంపతులు ఇరువురు ఎటువంటి వృత్తిలో ఉన్నారో అంటే వర్ణంలో ఉన్నారో దాని ఆలోచనలు దాని యొక్క నైపుణ్యాలు పొందటానికి అర్హత కలిగిన పిల్లలు పుడతారు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణ దంపూతలను తీసుకుంటే వాళ్ళద్దరూ ఇటువంటి సృష్టి తత్వాన్ని అదేవిధంగా ధర్మ రహస్యాలని స్పష్టంగా ఎరిగి ఉన్న వాళ్ళయితే వాళ్ళ కాపురం వల్ల పుట్టే సంతతి అంతా కూడాను ధర్మజ్ఞులైన సంతతి అయి ఉంటుంది.
(09:21) ఇందులో ఏమాత్రము సందేహం లేదు. ఈ దాంపత్యం అనే జీవితం దీనికి మొట్టమొదటగా ఈ విధంగా సృష్టికర్త చెప్పినట్లుగా అంటే శాస్త్రం చెప్పినట్లుగా మనం నడుచుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఇక దానితో పాటుగా నీకు దేహానికి కారణమైన నీ జీవితానికి కారణమైన వాళ్ళు తల్లిదండ్రులు అదేవిధంగా పితృ దేవతలు అంటే ఫోర్సెస్ అన్నమాట ఈ సంతాన పునరుత్పత్తికి కారణమయ్యే ఫోర్సెస్ అని చెప్పి మనం ఇప్పుడు భాషలో చెప్పుకుందాం అదేవిధంగా వాళ్ళు ఇక్కడ బ్రతకడానికి అవసరమైన ఈ లోకం అదేవిధంగా ఈ లోకాన్నంతటిన అన్ని విధాలా నడుపుతున్న దేవతా శక్తులు
(10:06) అదేవిధంగా ఇలా నడపడానికి అవసరమైన జ్ఞానాన్ని వీటన్నిటిని మనకి ఇస్తూ గురువులుగా కనబడుతున్న ఋషులు వీటిని దైవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం అనే మూడు రుణాలుగా రుణత్రయం అనే పేరుతోటి చెప్తాం. ఈ రుణాలను తీర్చుకోవడానికి ఈ విధమైన ధర్మ సంతతి వల్ల మాత్రం సాధ్యంవుతుంది. అందువల్ల దాంపత్యం అనేది వచ్చింది. అలా కాకుండా తాను మొదట చెప్పాను కదా తనకు తాను పెట్టుకున్న నియమం ఆ నియమాన్ని తాను ఉల్లంగించకూడదు ఉదాహరణకి ఒక అమ్మాయితోటి మనఇద్దరం కలిసి కాపురం చేద్దాం నువ్వు తప్ప నిన్ను తప్ప ఇతరులను నేను ఎవరిని చూడను అని చెప్పి ఒక గోడంబడికలోకి వెళ్ళిన
(10:46) తర్వాత ఇతరులను చూడకూడదు. అంటే మీ క్రింది ప్రశ్నలో కూడా ఇక్కడ కొన్ని సమాధానాలు దొరుకుతాయి. అలా కాకుండా అటువంటి వడంబడి కాకుండా మనఇద్దరం కలిసి ఈ పని చేసుకుంటూ బ్రతుకుదాం కలిసి కాపురం చేద్దాం అవసరమైతే సంతానం కూడా వస్తే పెంచుకుందాం అని చెప్పి అనుకున్నారు. అక్కడ నీవు ఇతరులతో ఉండకూడదు అనే ఆ కండిషన్ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళకు విధించుకున్న దాంట్లో అక్కడ దోషం రాదు.
(11:13) నువ్వు ఎటువంటి భాష చేస్తున్నావో అది సాక్షికంగా గాని అంటే మానవుల సాక్ష్యం తోటి గాని లేక పంచభూతాల సాక్ష్యంగా గాని ఎటువంటి వడంబడిక అయితే చేసుకుంటున్నావో ఆ వడంబడిని నువ్వే ఉల్లంఘించరాదు. ఇది ఇక్కడ తత్వం దీంట్లో అలా ఉల్లంఘించిన వాళ్ళు దాని ఫలితాన్ని అనుభవించవలసి ఉంటుంది. అది ఎక్కడైనా ఒక కోర్టులో గాని ఒక పెద్ద మనుషుల సభలో గాని చర్చించబడినా చర్చించకపడకపోయినా ఎవరు తీర్పు తీర్చినా తీర్చకపోయినా ప్రకృతి తీర్పు తీరుస్తుంది.
(11:47) ఈ విషయం అర్థం చేసుకుంటే ఈ దాంపత్యం అనేది ఎందుకు అవసరం అవుతుందో తెలుసు ఈ రుణత్రయం నుంచి బయట పడనివాడు జన్మ రాహిత్యము లేకపోతే నిర్మల సుఖాన్ని పొందలేడు పరమ సుఖాన్ని పొందలేడు దానికోసం ఇది చేయాలి. స్త్రీకైనా పురుషుడికైనా సరే ఈ దాంపత్య జీవనం అనేది అందుకు అవసరం అసలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవచ్చా నిస్సందేహంగా ఉండిపోవచ్చు ఏం సందేహమే లేదు కానీ ఎందుకు అలా ఉంటున్నావ్ అన్నదానికి ఒక లక్ష్యం ఉండాలి.
(12:20) ఏమిటి ఆ లక్ష్యం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నేను ఇంకా ఈ సంసార భావాల్లో నేను ఉండను నేను కేవల సౌఖ్యాన్ని మాత్రమే కోరుకుంటాను అన్నప్పుడు ఇక వాటిని వర్జించి మిగతా వాటన్నిటిని వదిలిపెట్టి కేవలము జ్ఞానాభ్యాసంలో నామస్మరణ అభ్యాసంలో గురుసేవలో వీటిల్లో ఉంటూ నీ జీవితాన్ని తపో మార్గంలో పండించుకుంటే దోషం ఏమీ లేదు. అలా కాకుండా నేను అవి ఇవి అనుభవిస్తూ ఉంటాను ఈ ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాను అన్నప్పుడు నీకు ఫలితాలు ఎలా వస్తాయో స్పష్టత ఉండదు.
(12:50) అప్పుడు నీ పని డిలే అయిపోతుంది. ఇక్కడ త్యాగం లేకుండా కోరికని తృంచివేయకుండా నిర్మల సౌఖ్యం కలగడం అనేది కుదరదు. కాబట్టే ఈ కారణం చేత కొంతకాలం ఇక్కడ బ్రతికి ఈ లోకంలో మంచి పనులు చేసి మంచి సుఖాలు అనుభవించి మరలా స్వర్గాన్ని పొంది అక్కడ కూడా సుఖాలు అనుభవించి మళ్ళీ ఉత్తమ జన్మ పొందాలనుకునేవాడు శాస్త్రాన్ని అనుసంధించాలి.
(13:25) శాస్త్రీయమైనది వైవాహిక వ్యవస్థ. వివాహ ధర్మాలని పాటిస్తూ వాళ్ళు మరింత ఆత్మశక్తిని పుణ్యాన్ని పెంచుకుంటూ ఉత్తమమైన జీవితాన్ని గడుపుతారు ఉత్తమ పునర్జీవనాన్ని కూడా గడుపుతారు. ఇది తత్వం మొదటి ప్రశ్నకి ఇది సమాధానం పెళ్లి చేసుకోవాలా వద్దా అంటే చేసుకోవడం అనేది గనుక జరిగితే నువ్వు ఎటువంటి వివాహాన్ని చేసుకున్నావో ఆ ఒప్పందం ప్రకారం నన్ను నడవల్సి ఉంటుంది.
(13:52) అలా కాకుండా నాకు పెళ్లి అవసరం లేదు అనుకుంటే ఇప్పుడు చెప్పినట్లుగా కే కోరికలు కోరకుండా దీనికోసం మాత్రమే నీ సమస్తమైన రచనలు దిన రచనలున్నీ జీవిత రచనలు అన్నీ కూడా ఉండాలి. ఇందులో మీ ఇష్టం నేను పెళ్లి చేసుకోను రోజు తింటాను తాగుతాను ఏదో చేసుకొని ఉంటాను అంటే దాని ఫలితాన్ని నువ్వు అనుభవించవలసి ఉంటుంది. ఎందువల్ల అంటే నీకు ఆత్మజ్ఞానం కలగలేదు కాబట్టి బ్రహ్మజ్ఞానం కలగలేదు కాబట్టి బ్రహ్మజ్ఞానం కలగనంతసేపు కూడాను నువ్వు చేసిన చేయని కర్మల కన్నిటికి కూడా బాధ్యుడు అవుతాడు చేయని కర్మ ఎలా వస్తుంది నాకు స్వామి అంటే నువ్వు చేయవలసిన పని
(14:31) చేయకపోవడమే చేయని కర్మ దానికి ఫలితం రావడం నువ్వు చేయలేదు కానీ నీకు ఒక ఫలం వస్తుంది ఎందువల్ల ఒక విధి అనేది చెప్తాం కదా ఆ విధిని నువ్వు నిర్వర్తించనందువల్ల వచ్చారు దుష్ఫలితం అన్నమాట. అదేవిధంగా చేయవలసిన పనిని చేయవలసిన విధానంలో కాకుండా మరొక విధంగా చేసినప్పుడు ఒక వికృతి జనిస్తుంది. ఆ వికృతిని కూడా అనుభవించవలసి ఉంటుంది.
(15:00) ఇది కర్మకు ఫలం తప్పదు కర్మ ఎలా కలుగుతుంది దాని ఫలితం ఎలా వస్తుంది దాని అనుభవం ఎలా కలుగుతుంది అనే విషయాలు నిదానంగా కూర్చొని నేర్చుకుంటే తప్పనిసరిగా అర్థంఅవుతాయి. ఈ మాత్రపు ఆలోచన ఉన్న వాళ్ళకి నిస్సందేహంగా చెప్పు చప్పున అర్థమైపోతాయి. ఇప్పుడు వేసిన ప్రశ్నలను బట్టి నేను ఒక నిర్ణయం చేసి చెప్తున్నాను ఇలా ఆలోచించగలిగే వాళ్ళకి ఒక నిదానంగా కూర్చొని వింటే గనుక స్పష్టంగా అర్థమవుతుంది వాళ్ళ జీవితాలు కూడా తరిస్తాయి 10 మందికి దారి చూపినట్లుగా కూడా కనిపిస్తుంది.
(15:32) ఇది తొలి ప్రశ్నకి సమాధానం ఇంకేమైనా ఉంటే గనుక అడగొచ్చు నెక్స్ట్ ప్రశ్న ఒక మానవుడు పెళ్లి చేసుకోకుండా ఒకరిగా ఉండటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి గురువుగారు రెండో ప్రశ్నకి మొదటి ప్రశ్నకి సమాధానంలోనే చాలా వరకు చెప్పడం అయింది. మూడో ప్రశ్న చదువుదాం [సంగీతం] [సంగీతం] నారాయణాయ [సంగీతం] నమో నమః [సంగీతం]

No comments:

Post a Comment