నీ ఆలోచనలు ఇరుక్కున్నాయా? నువ్వు ఇరుక్కున్నావా??బయటపడే మార్గం ఉంది తెలుసుకో 🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=x4fROruZiIo
Transcript:
(00:00) సర్ రెగ్యులర్ గా సార్ది YouTube లో చూసాను సార్ ఓకే సార్ ఒక త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నారు రెగ్యులర్ గా ఓకే దాంట్లో ప్రతి ఒక్క పార్ట్ నచ్చుతుంది సర్ ప్రతిది మీ కంటెంట్ ఏదైతే ఉందో ప్రతిది చూసాను అది ఇది నిజం కదా దీంట్లో ఉంది కదా నిజాతిగా సార్ చెప్పాడు కదా అనేది చాలా బాగుంది సర్ దాంతో పాటు ఈమెకి షేర్ చేసావని ఆమెకి షేర్ చేసావని ఒకసారి చూడు మా ఎదురీసా సార్ది పంపించాడు చూడు దీంట్లో ఎంత ఉందో చూడు ఫస్ట్ దాంట్లో ఏముందో గమనించు ఇలా చెప్పుకుంటా వచ్చాం సర్ వాళ్ళకి కూడా రోజు అదే చేస్తా తర్వాత నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళ కూడా సేవ్
(00:30) చేశామని ఓకే ఒకసారి ఈ మాట చూడు దీంట్లో ఏమన్నా ఉందా నీకు అర్థం అవుతుందా ఒకసారి చూడు నేను చెప్తే దాని గురించి అర్థం అవుతుంది ఇలా చెప్పావన్నమాట ప్రతి సబ్జెక్ట్ ఇంట్లో నా భార్యకి కూడా చెప్పేవా ఇలా ఉంది ఇది ఇలా ఉండాలా మీరు చెప్తా సార్ ఏది ముట్టుకోకూడదు ఏది అంటుకోకూడదు అన్ని నాచురల్ గా చేస్తూ పోవాలి. ఉమ్ ఇలా సబ్జెక్ట్ చాలా ఉన్నాయి సార్ అది దాని నుంచి కచ్చితంగా అయితే ఒకసారి మాట్లాడాలా చాలా సంతోషం అక్క నుంచి చాలా సరే గో అహెడ్ ఆ త్రీ హవర్స్ కూడా ధ్యానం చేస్తున్నా టూ హవర్స్ చేస్తున్నా కానీ ఇంకా ఏదో లేదు ఇంకా దేనికో పోతున్నాం ఎటువైపు
(01:02) వెళ్తున్నాం ఆ ఆ త్రీ హవర్స్ అయిపోతుంది సార్ ఆత్ర అయిపోయినత్రీ హవర్స్ అయిపోయిన మితిన్ సెకండ్ లో బయటికి వచ్చేసినాము మళ్ళా మొదటికి వచ్చేస్తాం. ఆ ఇది బేసికల్గా రాంగ్ అప్రోచ్ అవును సార్ రైట్ అప్రోచ్ మనకి చెప్పరు ఆ సార్ ఎందుకంటే రైట్ అప్రోచ్ ఒక్క వ్యక్తికి చెప్పబడుతది. అవును సార్ రాంగ్ అప్రోచ్ గుంపుకి ఇవ్వబడుతది. అవును సార్ మీరు గుంపు వల్ల మీకు ఈ అవగాహన వచ్చింది అవును ఎస్ సార్ కరెక్ట్ ఇప్పుడు సర్జరీ ఏమో చిన్న ఏరియాలో జరుగుతది.
(01:35) అవును ఎస్ సార్ మసాజ్ ఏమో పెద్ద ఏరియాలో జరుగుతది. జరుగుతది ఇప్పుడు మెడిటేషన్ అంతా మసాజ్ ఇది సర్జరీ కాదు సర్జరీ కదా సార్ సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే వచ్చింద డ్రాయింగ్ చేసుకో అంటే చిన్న విషయమే కానీ తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోయినా అవును ఎటు మనం పోవడానికి మనకు అర్థం అవ్వట్లే అంటే ఇప్పుడు మనం చేస్తాం కదా సార్ ధ్యానం చేస్తాం చేయకూడదు అది దట్స్ ద హోల్ పాయింట్ దాని నుంచి మనం బయట రావాలంటే ఇప్పుడు సమాజంలో ఉన్నాము ప్రతి విషయంలో అంటుకొని తిరుగుతున్నామ అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ఆ ఎకానమీ ఎంత
(02:14) ఐడియస్ అయిపోయాయి అంతే ఇజ్రాయిల్ ఉందా ఇజ్రాయిల్ నువ్వు పట్టించుకోలేదు కదా ఎస్ కచ్చితంగా నాకు అసలు తెలియదు బంగార గ్రహం యొక్క వైశాల్యం అంతా ఆర్ మనకు సంబంధం లేదు. ఆ సో ఏవేవి మనకు సంబంధం ఉన్నాయి అంటే మనం ఏదైతే అసోసియేషన్ నాది అని పెట్టుకున్నామో ఎస్ మీకు ఓన్లీ ఆలోచనలే వస్తున్నాయి. ఆ అంటే అసోసియేషన్ లో అయితే లేదు సార్ నా వరకు నేను చేసుకుంటే వెళ్ళిపోతున్నాను అసలు మెడిటేషన్ ఎందుకు అంటే మనసు ఏదో ఒకటి కావాలంటే తృప్తి చెందడానికి ఏమ అవసరం సార్ ఇప్పుడు మెడిటేషన్ కి దానికి ఏం సంబంధమే లేదు గా ప్రశాంతత ఎట్లా ఇది ఎట్లా ఉందంటే నూడిల్స్ కి ఆరోగ్యానికి
(02:46) ఎట్లా సంబంధం లేదో అవును సార్ ఇప్పుడు ఒకడు అన్నాడు నేను ఎవరీ డే ఆరోగ్యం కోసం నూడిల్స్ తింటున్నా అన్నాడు అనుకో మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు సార్ ఆరోగ్యం సంబంధం లేదు లేదు ఎస్ మరి నేను మంచూరియా తినాలి అన్నాడు అనుకో సంబంధం లేదు ఆ అంటే సపోజ ఇప్పుడు మెడిటేషన్ కి తృప్తికి సంబంధం లేదు. ఉమ్ అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తున్నాను సర్ ఏద అంటే చేస్తా ఉంటే ఏదో తృప్తి ఆ ఈ రోజు నేను మళ్ళీ అక్కడికే వస్తున్నా ఎందుకు అంటే ఒక విషయాన్ని పక్క పంపేయాలంటే ఇట్లా సేపు నా మనసులో ఒక దానికి మెడిటేషన్ ఎందుకు ఎలా దాని నుంచి రియలైజ్ అయ ఉదాహరణకి నేను దీన్ని ఇట్లా వదిలి
(03:20) పెట్టాలి అవును సార్ దీనికి ఏం సాధన చేయాలో వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి ఎస్ అంటే అంత ఈజీగా తీసుకోలేకపోతా ఈజీ గానే ఉంది ఎందుకు నువ్వే కాంప్లికేట్ చేస్తివి ఎస్ అవును కచ్చితంగా సార్ ఇప్పుడు నేను అంటున్న జీవితము ధ్యానమయం కావాలి. ఎస్ అంతే తప్ప ధ్యానం చేయకూడదు. జెమినా అసలు ఫరక్ ఉంది రెండిటికి ఇప్పుడు మీరు ఏదనా ధ్యానం చేస్తున్నారు అనుకోండి చేయడానికి మీకు ఒక మెథడ్ కావాలి ఎస్ ఖచ్చితంగా సార్ మెథడ్ ఈ మెథడ్స్ భూమి మీద బోల్డ్ అన్ని ఉన్నాయి.
(03:50) అవును అసలు అన్ని మెథడ్స్ మనకు ఇంట్రడక్షన్ లాంటిది మ్ ఉదాహరణకి ఒక పట్టకారుతో నేను దీన్ని ఎట్లా పట్టుకోవాలో నేర్పించింది అవును సార్ అంతే అందరూ లైఫ్ అంతా దీన్ని బాగా పట్టుకోవడం ప్రాక్టీస్ చేస్తున్నారు. పట్టుకారని అర్థం చేసుకొని అన్ని పట్టుకో ఆ ఇప్పుడు నేను ఫస్ట్ మీకు మారుతి కార్ నేర్పించాను. అవును సార్ లైఫ్ అంతా అదే నడపమని కాదు కాదు ఏదైనా అండర్స్టాండ్ డ్రైవింగ్ ఒకసారి మీకు బ్యాలెన్స్ అర్థమై స్టీరింగ్ ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థమైింది రోడ్ సెన్స్ వచ్చింది హటాత్తిగా ఉన్న ప్రమాదాలు వస్తే ఎలా నిర్ణయాలు తీసుకోవాలి అంతా మారుతి మీద ప్రయోగం అయిపోయిన తర్వాత
(04:24) ఇప్పుడు మీరు బెంజ్ నడపండి ఎనీ కార్ ద సేమ్ మళ్ళా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అవసరంలేదు అందుకని ఇప్పుడు ఉన్న ధ్యాన పద్ధతులని గ్లిమ్స్ ని ఇస్తాయి మీకు అంతే సార్ గ్లిమ్స్ ని ఇస్తాయి అది కంటిన్యూ చేయకూడదు ఆ కంటిన్యూ చేస్తున్నారు అంటే విషయం విషయం తెలియకనే ఆ విషయం తెలుసుకోవడమే సమ అందుకే ఎంక్వైరీ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఈరోజు నేను నీకు చెప్తున్నా చూద్దాం నేను అంటున్నా నెవర్ మెడిటేట్ ఆ ఇప్పుడు మెడిటేషన్ ఎందుకు చేస్తున్నావ్ ఇప్పుడు మెడిటేషన్ అండ్ మెడిటేషన్ రెండు ఒకటే మెడిటేషన్ మెడిటేషన్ మెడిటేషన్ సో మెడికేషన్ ఫర్ ద బాడీ మెడిటేషన్ ఫర్ ద మైండ్
(05:01) మైండ్ ఇప్పుడు మెడికేషన్ నేను ఆరోగ్యంగా ఉన్నా మా ఊర్లో అందరూ బీపి టాబ్లెట్లు వేసుకుంటారు నేను ఎందుకు వేసుకోవాలి అవును కరెక్ట్ అందరూ వేసుకుంటున్నారు రోజు రెండు సార్లు వేసుకున్నాడు అనుకో చూడడానికి బాగుంటదేమో తిన్నవాడికి బాగోదు బాగోదు ఎస్ కరెక్ట్ సర్ ఇప్పుడు మాలాగే ఇతను కూడా టాబ్లెట్లు వేసుకుంటే అవార్డు ఇయొచ్చు గాక నువ్వు ఆరోగ్యంగా ఉంటే ఎందుకు ఫస్ట్ నో యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ సో మెడిటేషన్ అంటే నువ్వు ఏది కరెక్ట్ చేయట్లేదు ఏది రిజెక్ట్ చేయట్లేదు దేన్ని జడ్డు చేయట్లేదు అసలు నీ యొక్క మనసుని నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నావ్ అక్కడితో అయిపోయింది ఎండ్
(05:32) ఆఫ్ ద స్టోరీ ఎన్ని సార్లు చూస్తావ్ ఎగ్జాంపుల్ నా బండికి టైర్ పంక్చర్ అయింది. రోజు త్రీ అవర్స్ టైర్ పంక్చర్ అయింది. మళ్ళ నెక్స్ట్ నా బండికి టైర్ పంక్చర్ అయింది. ఆఫ్టర్ త్రీ ఇయర్స్ నా బండికి టైర్ బాయా బండి బాయా రెండు బాయ నువ్వు పంక్చర్ అయిందని తెలుసుకోవడంతో ధ్యానం ఆగిపోయింది. అంతే అంటారు ధ్యానం అంటే చూడడం అంతే వాట్ ఇస్ ద ప్రాబ్లం ఇప్పుడు అటాతగా నాలో ఒక నిస్సత్వం వస్తుంది.
(05:55) నా నేను ఎందుకు హర్ట్ అవుతున్నాను. నేను నా పొద్దున్న ఉన్నట్టుగా రాత్రి ఉండట్లే. అవును నాకఎందుకో అకారణ దుఃఖం వస్తుంది. అవును ఏమ ఎందుకు అని నువ్వు ఫస్ట్ టైం నీ యొక్క థాట్ ప్రాసెస్ ని చూస్తున్నావ్ డే టు డే లైఫ్ లో ఇప్పుడు ఎవరో ఏమన్నా పట్టించుకోరులే వైఫ్ ఉంది అవును సార్ ఆ మీద అంటే సో నా యొక్క బాధకి కారణం ఈమె అన్న మాటని నేను సీరియస్ గా తీసుకోవచ్చు ఇప్పుడు తెలిసింది ఇప్పుడు నా కాళలో ముల్లు ఉందని తెలిసింది.
(06:24) అవును ఇప్పుడు ముల్లు గురించి ఏమీ చేయకు ఈ ముల్లు ఎలా తీయాలో నెక్స్ట్ అన్వేషణ ఇప్పుడు నువ్వు గురువుని అడగవలసిన ప్రశ్న నాకు కారణం తెలిసింది. అవును సార్ ప్రపంచంలో 50 విమానాలు కూలిపోయినా నాకు బాధత లేదు. బాధతలేదు ఇండియన్ ఎకానమీ మొత్తం పడిపోయినా నాకు బాధత లేదు కానీ నా భార్య కుయ అంటే నాకు బాధత బాధ ఎందుకు అది ఆ ప్రశ్న కావాల్సింది ఎందుకు ఇప్పుడు ఎవరి భార్య ఎవరిని తిడితే నాకు బాధత లేదు.
(06:50) కానీ నా భార్య అంటే నా అనుకోవడం వల్ల ఆ పోనీ నీ భార్యనే కదా అవును టేక్ ఇట్ ఈజీ అని ఎవడో గురువు చెప్పాడునుకో అవును రెండోది తిట్టినప్పుడు అది నువ్వు అవునో కాదో చెక్ చేసుకొని గురువు చెప్పాడు ఏది నీకు సూటబుల్ అయితదో అది నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసి చూడాలి. తద్వారా ధ్యాన పద్ధతి వదిలి ధ్యానంలోకి అడుగు పెట్టడం మనకి సైకిల్ రెండు రకాలుగా నలుపుతున్నాం కదా బైక్ ని అవును సార్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఒకలాగా ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మరొకలాగా ధ్యాన పద్ధతి అంటే ప్రాక్టీస్ అవును సార్ ప్రాక్టీస్ చేసినప్పుడు గ్రౌండ్ లో తిరుగుతా ఉంటావ్ అంతే
(07:25) ఒక్క యాక్సిడెంట్ కాదు అవును ఒక్కడిని చూపి ప్రాక్టీస్ చేస్తూ యాక్సిడెంట్ అన్నావండి లేదు కాదు ప్రాక్టీస్ చేస్తున్నావ అంటే నువ్వు యాక్సిడెంట్ అవ్వకుండా నడుపుతావ్ అక్కడ కార్ వస్తే ఇక్కడ కాలు పెట్టి ఉంటావు కింద ఆల్రెడీ అవును యాక్సిడెంట్ ఎప్పుడైతది కార్ వచ్చిన వాడికి అయితది. వచ్చి వాడు ఎరుక కోల్పోయిండు అవును అందుకే ప్రాక్టీస్ లో ఎరుక లేదు, సాక్షి లేదు, పాడు లేదు నువ్వు ఓన్లీ మెకానిజం అర్థం చేసుకుంటున్నావ్.
(07:50) బైక్ ఏంది బ్రేక్ ఏంది క్లచ్ ఏంది గుంత వస్తే ఎట్లా గడ్డు వస్తే ఎట్లా అమ్మమ్మ జాడుతుంది తిడుతుంది అట్లా కాదు ఇట్లా అని ఎవడు చెప్పేది అవును అప్పుడు గురువు అవసరం వేయండి అవును ఏం కాదు పో పో వత్తు క్లచ్ ఇప్పుడు నీకు వచ్చేసింది నెక్స్ట్ టైం వచ్చిన తర్వాత నువ్వు మీరు హాఫ్ అన్వర్ తర్వాత అయినా పర్లేదు గురుజీ రండి నీకు వచ్చిన తర్వాత గురువుని వదిలి పెట్టడం స్టార్ట్ అవుతుంది.
(08:10) స్టార్ట్ అవుతుంది నీకు పూర్తిగా వచ్చిన తర్వాత అసలు గురువు ముఖం కూడా చూడవు అది నిజమైన గురు భక్తి అంటే డోంట్ డిస్టర్బ్ గురు నువ్వు నేర్పించినావు కాబట్టి లైఫ్ అంతా నువ్వు నా వెనక ఎక్కి తిరగాలంటే సత్య వాడు చచ్చింది ఇద్దరు వచ్చేస్తారు సో ఇది ఇప్పుడు వచ్చిందా కదా అవును సార్ లైఫ్ అంతా నాకు పార్క్లో తిరిగితే బాగుంది గ్రౌండ్ లో తిరిగితే బాగుంది అని ఎవడు చెప్పడు అవును సార్ నువ్వు రోడ్డు మీదకి పోవాలి ఆ నేర్చుకునేటప్పుడు ఒక్క అవాంతరం లేదు లేదు సార్ నేర్చుకున్న తర్వాత ఎన్ని అవాంతరాలు ఉన్నా ఓకే అంటే విషయం అర్థమయ్యే వరకు ఏ అవాంతరం ఉండదు పొద్దు నేను ధ్యానం చేయాలంటే చీకటి
(08:41) ఉండాలి మంచి మ్యూజిక్ ఉండాలి తెల్ల బట్టలు ఉండాలి కళ్ళు మూసుకున్న వాడికి తెల్లబట్టలు ఎందుకు అవసరం లేదు ఊరికే సరదా ప్రశ్న కచ్చితంగా అంటే ఊరికే చిన్న చిన్న సిల్క్ క్వశ్చన్స్ సర్ అవును అట్లా చుట్టుపక్కల పూల తోటలు అవన్నీ ఎందుకు ఉండాలి అవసరం లేదు గురువు ఫోటో ఎందుకు ఉండాలి కళ్ళు మూసుకున్నప్పుడు అవసరం లేదు ఏమ ఉండవు కదా ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానించినప్పుడు అవును నువ్వు మనసులో ఉన్న గురువుని చూస్తే మళ్ళీ ఎదురుగా ఎందుకు దానికి ఒక మందిరం ఎందుకు ఇవన్నీ అక్కర్లే ఇదంతా ఎంటర్టైన్మెంట్ కోసం అంటే నిన్ను ఎంగేజ్ చేయాలి నీ సమయాన్ని బర్బాద్ చేయాలి
(09:10) నువ్వు ఎప్పుడు నన్ను ప్రశ్నించొద్దయ్యా ఇది ఆశ్రమ యొక్క మూలవర సిద్ధాంతం నెవర్ క్వశ్చన్ మీ నువ్వు ఖాళీగా ఉంటే క్వశ్చన్ చేస్తావ్ అందుకని నిన్ను పనిలో పెట్టాలి పొద్దున ఆ సేవ తర్వాత ఈ సేవ తర్వాత అది తర్వాత చెందా కింద అబ్బా చాలా పని అసలు గొప్ప సేవ నీకు ఒక చిన్న తృప్తి అది చూసి డౌట్ వచ్చేలోపు నీకు అవార్డు ఇస్తారు కచ్చితంగా ఇతను లేకపోతే మనం లేమని అవార్డు ఇస్తారు ఆ తర్వాత దీనికి కలుపుతారు రత్నాలు ధ్యానరత్న అంటారు ధ్యానరత్న నువ్వు మామూలు ధ్యానివి కాదు ఇప్పుడు యు ఆర్ ద డైమండ్ మెడిటేటర్ డైమండ్ నువ్వు ధ్యాన సేవ దాంట్లో చప్పట్ట కొట్టండి డ్రైవీ వీనికి 6 లక్షలు
(09:46) తీసుకొచ్చాడు చింద అసలు ఆ చిట్ ఫండ్ లో పని చేయడానికి దానికి ఏం తేడా ఉంది సేమ్ సర్ అవును ఖచ్చితంగా కొంచెం మేలుకొని ఇదంతా ధ్యానానికి సంబంధం లే మ్ ప్రతి ఒక్కటి మెడిటేటివ్ గానే ఉంది భూమి మీద ఒక చెట్టు నుంచి కాయ పిందేయ్యి ఆ పిందే కాయ అవుతుంది చూసినా ఇట్ ఇస్ ఏ మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రపంచంలో ఏం జరిగినా ఎండ రాని రాకపోని నీళ్లుు పోయిన పోయ వేకపోని తోటమాలి రాన్ని రాకొని తన శక్తిని మొత్తం ఆ కాయను బయటకి తీసుకురావడంలో పెడతా ఉంది.
(10:13) దట్ ఇస్ మెడిటేటివ్నెస్ సూపర్ మెడిటేటివ్నెస్ లో చేయడం లేదు ఉండడమే ఉంది. అందుకని ఇప్పుడు నీ అశాంతికి నీ యొక్క ఫ్లో ఆఫ్ లైఫ్ కి నీ ఈజ్ ఆఫ్ లైఫ్ కి నీ చిరునవ్వుకి అడ్డు వచ్చే వాటిని గుర్తించు. ఏమ అడ్డు వస్తుంది ఫస్ట్ రా అది ఎట్లా తీస్తావో నువ్వు తీయ్ నీకు తీయ నీకు రాకపోతే అప్పుడు గురువుని కలువు అప్పుడు గురువుని ప్రశ్న అడిగి ఏమ అడగాలో తెలుస్తది.
(10:38) ఏది పడితే అది అడగ ఇప్పుడు నీకు క్లియర్ గా తెలిసింది ఇప్పుడు నా కాళలో ముల్లు ఉంది డాక్టర్ దగ్గరికి పోతే ఏం చెప్తా నేను ఏమ అడుగుతా కాళ్ళ ముల్లు కూర్చున్నాని చెప్తా ఇలా తీయాలని అడుగుతాను ఒకడికి బాగా మైగ్రేన్ ఉంది వాడు ఏమ అడుగుతాడు అంతే వాడు ముల్లు గురించి అడగలే వీడు మైగ్రేన్ కానీ ఇద్దరు హెల్త్ గురించే మాట్లాడుతాడు మాట్లాడుతాడు కాదా కరెక్ట్ అట్లా నా వైఫ్ వల్ల నాకు ప్రాబ్లం ఉంది.
(11:01) అది తీసేస్తే మిగిలింది ఆనందం నాకు పనిలో ఒత్తిడి వస్తుంది అది తీసేస్తే మిగిలింది ఆనందం నాకు పోల్చుకునే ఒక పిచ్చి ఉంది సార్ అది తీసేస్తే ఆనందం అసలు నేను ఏదున్నా లేకపోయినా తిండి ఆవ పెరిగింది నాకు అది తీసేస్తే ఆనందం ఈ ఆనంద స్థితులు ఒకటి అబ్స్టకల్స్ వేరు నీ ప్రాబ్లం వేరు నా ప్రాబ్లం వేరు నువ్వు ఆ బెడ్డు నేను ఈ బెడ్డు నీకు సర్జరీ నాకు గ్లూకోజ కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఇద్దరం ఆరోగ్యంతో వెళ్తున్నాం ఆరోగ్యంలో వ్యత్యాసం లేదు మెడికేషన్ లో ఉంది డాక్టర్స్ లో వ్యత్యాసం ఉంది అట్లా అందుకని ధ్యానము చేయడం అనేదే అతి పెద్ద మిత్తు మ్
(11:38) అంటే అనిపిస్తది సర్ ధ్యానం చేయకపోతే అలవాటఅయింది తాగకపోతే ఎట్లానో అసలు అట్లనే ఏది ధ్యానం అసలు అలవాటు అవ్వడం ఏంది అసలు ధ్యానం ఉద్యోగమా రోజు చేయడానికి ఉద్యోగంలో చేయడం ఏంది అసలు రోజు మూడు గంటలు నాలుగు అసలు ధ్యానం అంటేనే సమయాతీతము మళ్ల మూడు గంటలు ఏంది మూడు గంటలు అని ఆలోచించే మనసు ధ్యానమే చేస్తలేదు ఇట్ ఇస్ కౌంటింగ్ కౌంటింగ్ ఉండదు నువ్వు ఇప్పుడు భోజనం చేస్తే చేసివచ్చావు కదా ఎన్ని ముద్దలు తిన్నావ్ ఆ లెక్క ఉండదు కౌంటింగ్ లేదు అవును జీవితం అంటే నో కౌంట్ అంటే సమయ జీవితం అనేది గుర్తుపెట్టుకోరాదు నువ్వు గుర్తే ఉండదు నువ్వు పూర్తిగా
(12:15) ఇన్వాల్వ్ అయితే గుర్తుండదు అవును పూర్తిగా మర్చిపోతే గుర్తుండదు గుర్తుండదు లేదంటే గుర్తొస్తూనే ఉంటుంది చచ్చిపోతే గుర్తుండదు నిద్రలో గుర్తుండదు చిన్నపిల్లవాడు చిన్న పిల్లవాడయి ఒక 15 సంవత్సరాలు వచ్చే వరకు వాడికి సమయం తెలియదు తెలుసా లేదు అవును అవును సార్ కరెక్ట్ ఇప్పుడు ఒక ముసలి వాడికి నిరంతరం సమయం తెలుస్తా ఉంటది ఇంకా ఒకటి ఒకటి అయింది 2 ఓ క్లాక్ తినాలి ఈ ఒంటి గంట ఏం చేయాలి చిన్న పిల్లవాడిని చూడు వాడు ఏం చేయాలని ఆలోచిస్తలేడు వాడు ఆల్రెడీ చేస్తున్నాడు కదా చేస్తున్నాడు అందుకని ఇప్పుడు లక్ష్యం ఉన్నవాడికి ధ్యానము కుదరదు
(12:51) ఇంకా కొన్ని విషయాలు సార్ ఆ అంటే గుడికి పోయిన దేని మొక్కిన ప్రశాంతత వస్తుంది ఆ తర్వాత ధ్యానం నుంచి ప్రశాంతత చాలా చాలా ల ఎంతో మంది మాస్టర్లు ఇది చేయండి సాధన ఇది చేయండి అంటే ఇప్పుడుఉండే సమాజంలో ప్రతిదీ పరిగెత్తాలి కదా సర్ ఏది అంటే అది నీ ఛాయిస్ అట్లేమ లేదే మ్ అట్లేమ వద్దా అట్లఏమ లేదు నేను కూడా సమాజంలో ఉంది ఏమన్నా Amazon అడవిలో ఉందినా నీ లైఫ్ ఆ సార్ ఎట్లా ఉండాలంటే నీ హెయిర్ లాగా ఉండాలి.
(13:19) ఆ ఇటు తిప్పు ఇటు తిప్పు నీ చేతిలో ఉండాలి చేతిలో ఉండాలి. డిసైడ్ యువర్ లైఫ్ సీ ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ మూడు రకాలుగా పని చేస్తున్నారు అందరూ నాలుగో రకం వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా ఆ మూడు రకాలు ఎవరు డబ్బు కోసం రెండో రకం తృప్తి కోసం మూడో రకం పేరు కోసం పేరు కోసం ఎస్ సెలబ్రిటీ ఒక యాక్టర్ పేరు కావాలి ఒక వైలనిస్ట్ మీరు కొట్టే చప్పట్లేదు నాకు సన్మానాల దుప్పట్లు అంటాడు కచ్చితంగా అట్లా ఎప్పుడైతే ధ్యానంలోనే ధ్యానరత్నాలు ధ్యాన స అసలు పోలిక ఉన్నచోట ధ్యానం లేదు ధ్యానం కలిసి చేసేది కాదు కలిసి బాత్్రూమ్ కి ఎట్లా పోరో అట్లా సేమ్
(14:02) కలిసి నిద్ర ఎట్లా పోతావ్ కలిసి ఎట్లా తింటావ్ ఆకలి కలిసి అయితదా మరి ధ్యానం కలిసి అందరం రేపు 7:30 కి పౌర్ణమి రోజు ధ్యానం ఇది అంతకంటే పెద్ద అబద్ధాలు లేవు పౌర్ణమి రోజు నువ్వు ధ్యానం చేయాల్సిన అవసరం లేదు పౌర్ణమి ఉంది దాని ప్రభావం ఉంటది నీ మీద ఆ సార్ కచ్చితంగా ఉంటాయి సార్ అట్లా ఎందుకు ఉండదు ఎండ ప్రభావం ఉన్నప్పుడు పౌర్ణ ప్రభావం ఎందుకు ఉండదు ఇంకోటి మనకు తెలిస్తేనే ప్రభావం ఉన్నట్టా ఆ అది కూడా ప్రశ్న వస్తుంది ఇప్పుడు నిప్పు పెడితే కాలుతది కాల్తది ఎస్ కానీ కొన్ని తెలియకపోవచ్చు.
(14:34) తెలియనంత మాత్రం లేదు అది కాదుగా అసలు ఇదంతా తెలుసా పని తప్పించుకోవడానికి ఇది కచ్చితంగా నీ పన్ను నీకు ఏం చేయాలో తెలుస్తలేదు అందుకని ఒక ఆర్గనైజేషన్ ఒక సెటప్ మళ్ళ ఫోన్ చేసి మెసేజ్ ఎప్పుడు కలుసుకుందాం ఇదంతా వస్తే నీకు ఏదో పని చేసిన ఫీలింగ్ వచ్చి ఈగో సాటిస్ఫాక్షన్ వస్తుంది. అవును ఖచ్చితంగా అందుకనే నేను నా జీవితంలో 40 అవర్స్ మెడిటేషన్ చేసిన 40 అవర్స్ 40 అవర్స్ే ఆ అది రెండు మూడు సంవత్సరాల లోపట ఆ రెండు మూడు సంవత్సరాల లోపల ఆ చేస్తున్నప్పుడు తెలిసింది అది నేను ధ్యానం చేస్తలేదు నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుంటున్నాను ఆహ ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతుంటే వాడు
(15:11) పెయింటింగ్ వేసుకుంటున్నాడు చూసిన డిస్ట్రాక్షన్ లేకుండా అది ధ్యానం ఇప్పుడు ఆయన పెయింటింగ్ వేస్తుంటే వాడు ఏమ వేస్తా ో పట్టించుకోకుండా నేను మాట్లాడుతున్న చూసినాం ఇది ఒక ధ్యానం మనం ఏదన్నా మాట్లాడుకొని నేను మంచిగా రికార్డ్ చేస్తే చాలు అని అనుకుంటే అది ధ్యానం ధ్యానం అంతేగాని ఇప్పుడు ఆమె నేను నా కర్మగాలి రికార్డు చేస్తున్నా నాకు పెయింటింగ్ ఇష్టం ధ్యానం మీకింది.
(15:33) ఈయన మైక్ తేలేదు ఏం తెలియదు అనవసరంగా ఇస్తున్న ఇంటర్వ్యూ నా ధ్యానం బాయే అవును సార్ నేను కూడా రికార్డ్ చేసుకుందాం అనుకున్నా కానీ మళ్ళీ ఏమంటాడు అని వాడు వాడిని ధ్యానం అమ్మాయి ఆ అది సార్ విషయం దాని తర్వాత అంటే కొన్ని మా ఊరు సైడ్ ఉన్నాయి సర్ కొన్ని అంటే గుళ్ళు ఇవన్నీ ఉంటాయి రెగ్యులర్ గా తిరుగుతాం కదా ఒకటి గుహ ఉంది సర్ పెద్దది అంటే తపస్సులు చేసిన ఒక నియమం అంతే ఈ ఈ హౌస్ ఉంది కదా సర్ ఇంత పెద్దగా ఉంటది.
(16:04) దానికి ఒక సన్న బండారా వేసిద్దరు అంటే ఎవరైనా సరే ఎనీతో ఎవరైనా పోయి దాని మధ్యలో బిలిక పెట్టేసి జస్ట్ దాన్ని ఇట్లా టచ్ చేసి ఏదో మనసులో అనుకున్నామ అనుకోండి అనుకున్నామో లేదో జస్ట్ ఇట్లా ఊపితే ఊగేస్తుంది సార్ అది అది ఎంతవరకు నిజం సార్ నిజం అంటారా ఊగితే ఊగని నాకు వాటి మీద ఆసక్తి లేదు. ఆ అసలు ఆ బండ ఉన్నా లేకపోయినా వచ్చేది లేదు ఒకవేళ నువ్వు పారిస్ లో పుట్టింటే లేదు బండ చాలా దూరం రావు నువ్వు అంటే ప్రపంచంలో ఓన్లీ మీ ఊరు చుట్టే అద్భుతాలు ఉంది అనుకున్నావ ఏంది ఈ నమ్మకాలు ఉన్నాయి అనుకొని ఆశ్చర్యపోవడం మాని మ్ ఆశ్చర్యపోవడం మానే మాని ఉంటే ఉంది ఊగితే ఊగింది
(16:38) అంతే సో వాట్ ఎస్ ఊగని అయితే దాని వల్ల ఏం వరిగింది నీకు అంటే అంటారు కదా సార్ ఇప్పుడు మా ఇంట్లో ఇంట్లో అమ్మాయికి పెళ్లి కాలేదు ఇది ఊగింది అనుకో పెళ్లి అవుతది. నేను చెప్పా అట్లా అలవాట అయిపోయింది నేను చెప్పేది సర్ నేను చెప్పేది వ్యక్తికి ఏదో ఒక ఆధారం అంటే మనసులో ఒక అలజడి వస్తది అబ్బా ఆ నా కూతురు పెళ్లి అని ఆ ఎస్ అందుకని ఆ అలజడి తగ్గితే నేను ఫస్ట్ ప్రశాంతంగా ఉంటా ఆ తాయత్తుగట్టు మూడు నెలలు అయితది అంటే ఈ మూడు నెలలు వాడు ఆలోచిస్తలేడు.
(17:11) ఆ మూడో నెల లాస్ట్ ఆరు రోజులు దమా ఖరాబ్ అయితది వాడికి ఇప్పుడు అవును ఇప్పుడు శాలరీ రాగానే ప్రతి ఎంప్లాయి కింగే ఆ 25వ తారీకు తర్వాత బిగ్గర్ స్టార్ట్ అయితది. మళల స్టార్ట్ అడుక్కోవడం మాకో ఫ్రెండ్ ఉండేవాడురా టైసన్ నీ కెమెరా పెట్టుకో ఆ కెమెరా పెట్టు నీది కూడా అందులో చూసే అందులో చూసి అవునా సరేలే తర్వాత ఈ పెయింటింగ్ ఏముంది ఆ అదేది మన ఒక ఫ్రెండ్ ఉండేవాడు బేట సర్ అక్కడ ఒక్క విషయం సార్ అక్కడ ఆ గుండు కోసం ఎంతమంది ఇట్లా క్యూ సార్ అంటే ఒక ఆమె కూతురుకి పెళ్లి కాలేదు భూమి మీద 800 కోట్ల మంది ఉన్నారు అవును సార్ అసలు అది నథింగ్ వచ్చి సముద్రం మొత్తం
(17:50) ఇసుకు ఉంటదా ఆ ఇసుకలో ఒక స్పూన్ ఇసుక తీసి ఇట్లా వేసినప్పుడు ఒక ఒరిజినల్ గా అవును సార్ చాలా చిన్న విషయం అది ఆ అంటే ఎలా నమ్ముతారు సార్ అంటే ఇవన్నీ విషయాలు జరుగు తెలియక నమ్ముతున్నారు తెలియక నమ్మ మూఢ నమ్మకాలవైనా నమ్ముతారు మూడ నమ్మ ఇప్పుడు నమ్మకము మూఢ నమ్మకం అంటే మామూలుగా జనరల్ గా నమ్మేది కొంచెం చాలా పాత ఆలోచన నమ్మడాన్ని నువ్వు నమ్మితే మూడంగా దానిి ఉందో లేదో తెలియదు నీకు ఆ టైం అట్లా సో అందుకని ఉండదు అవన్నీ నేను అంటుంది అవన్నీ లేకపోతే పోతే నీ ఎగ్జిస్టెన్స్ ఎట్లా ఉంటదో చెక్ చేసుకోరాదు.
(18:23) ఒకటి ఉంటే నువ్వు బాగుంటావ్ అన్నది ఇంతవరకు కరెక్ట్ దీనికి ఒక ఎండ్ ఉందా? అదే సర్ ఎండే లేదు కదా అందుకని నేను చెప్తున్నా ఏదైనా ఉండని ఉండని సార్ మనసుని సద్ది చేయడమే అంటే దాన్ని పట్టుకో మనసు అంటే ఏంది అంటే ఆలోచన చేస్తాం కదా సార్ ఈరోజు వెళ్ళాలను కార్ తీసుకెళ్ళాలా వెళ్ళపోవాలా ఒక్కటి ఆలోచన అనేది ఒక్క ఆలోచన కాదు ఒక పురి అన్నమాట సో ఒక మూడు ఆలోచనలు కలిపి ఒక ఆలోచనగా ఉంటది.
(18:54) మనం దీని నుంచి రిలీజ్ కావాలా అంటే ఏ విషయం అదే చెప్తున్నా ఒక ఆలోచన చేసి ఒక్క ఆలోచన చేసి ఆపకు సో మూడు ఆలోచనలతో ఒక ఆలోచన ఒక తాడు చూసినప్పుడు ఉందా ఆ చూసేసారు తాడు చూసి తాడు ఒక్కటే కానీ లోపట మూడు తాళ లేవు లేవు ఆ సారీ ఉన్నాయి సార్ ఉన్నాయి ఉన్నాయి ఉంటాయి ఆ ఒక జడ వేసుకుంటది అమ్మాయి ఆ జడ ఒక్కటే ఫైన్ కానీ ఒకటి కాదు కదా మన లోపల పేగులు చిన్న పేగు పెద్ద పేగు ఒకటే పేగు ఉంటే సరిపోదా మన గుండె ండే ఉంది దానికి నాలుగు ఉంటాయ అంట ఇట్లా ఆర్ గుండెకి ఒక ఒక్కటి ఉంటే సరిపోదా పైపు అసలు ఇదన్నీ ఎన్ని ఎంటికలు ఎందుకు ఒక్క ఎంటుకు ఉంటే సరిపోదా ఇప్పుడు గడ్డం అంటివి అవును సార్ అట్లీస్ట్ ఒక ఉంటాయా ఒక ఐదఆ000 ఎంటికలు
(19:36) గ్యారెంటీగా ఉ నాకు తెలియదు ఐ నెవర్ కౌంటెడ్ కచ్చితంగా ఉంటాయి సో థాట్ కూడా ఒక్కటి లేదు ఒక్క థాట్ చేసే ఈ కర్మలన్నీ చిన్న ఆలోచన నువ్వు ఏ థాట్ చేసినా ఆ థాట్ కి ఇంకొక రెండు థాట్స్ యాడ్ చేసి చెయ్ ఇప్పుడే చెప్తా ప్రాక్టికల్ ఇప్పుడు నెక్స్ట్ నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంప్లిమెంట్ చెయ్ నువ్వు ఆశ్చర్యపోయే ప్రశాంతత అప్పుడే వచ్చేసింది ఏ ధ్యానం అక్కర్లేదు.
(20:01) ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో కోటి రూపాయలు సంపాదించాలనుకున్నా ఎస్ ఇదిఒక థాట్ అవును సార్ అయిపోయిందా ఇప్పుడు సంపాదించకపోతే బాధ వస్తుంది కదా బాధ వస్తుంది ఖచ్చితంగా రెండో థాట్ ఏం చేస్తావ అంటే నేను పూర్తి ప్రయత్నం చేస్తా కానీ అవ్వకపోయినా బాధపడను అన్న థాట్ కూడా అందులో జోడించు ఎస్ మూడో థాట్ నేను ఒక్కడిని చేస్తలేను ఇది అందరి సహకారంతోనే జరుగుతుంది ఇది జరుగుతుంది అందుకని నా విజయము సమస్ సమిష్టి విజయం అనుకొని చెయ్ ఈ మూడు కలిపి ఒక ఆలోచన ఉంటే అంటే ఉదాహరణకి ఈ కోటి రూపాయలు తీసేసి ఒక మామిడి చెట్టుని పెట్టు మామిడి చెట్టు ఇచ్చే కాయలోను ప్రకృతి ఒక
(20:36) భాగమయింది. తన యొక్క పొటెన్షియల్ ఒక భాగమైంది. తన రూట్ ఒక భాగమయింది. అప్పుడు కాయ గనుక నాకు అసలు భూమితో సంబంధం లే ఆకాశంతో సంబంధం లే నేను నా మామిడి చెట్టుతో మాత్రమే సంబంధం అంటే చచ్చిపోతది అది అందుకని మన థాట్ ప్రాసెస్ లో ఉన్న ప్రాబ్లం ఇది. మనం విషయాన్ని ఉదాహరణకి రికార్డ్ చేస్తున్నాం రికార్డ్ చేసే ముందే లెట్స్ నేను మంచిగా హానెస్ట్ గా మాట్లాడతాను ఇది ఒక థాట్ అయిపోయింది అవును ఖచ్చితంగా నేను మాట్లాడింది అప్లోడ్ చేస్తే జనాలు చూసినా చూడకపోయినా బాధపడును రెండవ థాట్ అయింది నేను మాట్లాడే ప్రతి మాట వెనుక ఏ అహంకారం లేకుండా నా యొక్క ఈ మాటల వెనుక సమస్తము
(21:13) నాకు సహకరించడం అనేది ఒక కృతజ్ఞత ఉంది. ఈ మూడు కలిస్తే బాధ ఎక్కడిది అలాగని ప్రతిసారి మూడు ఆలోచనలు చేస్తున్నాను కాదు నీ ఆలోచనలు ఈ రెండు ఇంక్లూడెే ఇప్పుడు పెన్ను కొంటే రిఫిల్ కూడా ఉంటది కదా అట్లా రిఫిల్ కూడా వేరు కదా ఉత రిఫిల్ కూడా కొనుక్కోవచ్చు. కనుకోవచ్చు కానీ రిఫిల్ లోపట ఇంక్కు ఉంటది కదా మళ్ళీ అది వేరే అది కూడా కలిసే ఉంది కదా అది కూడా కలిసి ఇప్పుడు ఇంకు కూడా ఉంది కానీ ముందుల చెర్ర లేకపోతే అంటే ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు పెన్ అంటే ఎవరు అన్ని అన్ని కలిపి పెన్ అయింది థాట్ అంటే ఒక్క థాట్ కాదు అది ఎగ్జస్టెన్స్ నీవు నీ శక్తి నీవు దాని దాని ఫలితాన్ని
(21:55) తీసుకునే స్థితి ఈ మూడు కలిస్తేనే థాట్ ఈ దుక్కుమా మాలిన మహానుభావులకి ఆన్సర్ ప్రసంగాలు ఇయడం తప్ప అసలు విషయం ఇప్పుడు ఈ చిన్న విషయాన్ని చిన్న పిల్లవాడికి చెప్పు అరేయ్ మనస్ఫూర్తిగా పని చేయరా ఫస్ట్ క్లాస్ రావడానికి కానీ ఏదో కారణం చేత రాలేదు అంగీకరించు రెండవ థాట్ మూడవది నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చినావ అంటే నేను ఒక్కడికి కృషి కాదు మీ అమ్మ చేసి పెట్టిన ఇడ్లీ ఉన్నది నిన్ను తీసుకెళ్ళిన బస్సు ఉన్నది ఆ బస్సు డ్రైవర్ ఉన్నాడు నీకు పాఠ్యాంశం తయారు చేసిన మేధావులు ఉన్నారు నీకు చదువు చెప్పిన అందరి విజయం అందరి వల్ల నేను ఫస్ట్ వచ్చానని గుర్తించు అహంకారం
(22:29) ఎక్కడిది లేదు పోయింది ధ్యానం ఎందుకు కరెక్ట్ నేను చిన్న కథ చెప్పనా నీకు చెప్పండి సార్ ఇది నేను రాసిన కథనే ఆ సార్ పెట కథలు కథలు అంటావు కదా అవును గుర్తుపెట్టుకో దీంట్లో కథ వచ్చింది. ఆ స్క్రూ డ్రైవర్ ఆత్మజ్ఞాని కథ ఇది స్క్రూ డ్రైవర్ ఆత్మజ్ఞాని కథ ఒక ఒక పెద్ద గోడ ఉంది ఆ గోడకు స్క్రూ ఉంది ఒకటి చిన్న ఒక నట్టు లాంటిది ఉంది ఇప్పుడు ఇదేంది ఒక వెయ్యేళ్ళ క్రితం వెయ్యేళ్ళ క్రితం సో ఈ ఈ స్క్రూ ఇప్పితేనే ఆత్మజ్ఞానం అని ఒక పుస్తకంలో రాసింది అంతే కథ ఆ స్క్రూ ఇప్పుడు ఇతను ఒక తీసుకొని వచ్చాడు దాన్ని చూసి ఇంకా వాడు ఏనుగులు గీనుగులు తెచ్చాడా
(23:08) అన్న తెచ్చి గోడ మొత్తం కూలగొట్టి ఆ స్క్రూ తీసుకు కడపెట్టి ఇప్పుడు అతను ఆత్మకథ రాశడు ఏముంటది చెప్పు స్క్రూ ఇప్పడం అంతా ఆశమాషి కాదు అనే స్టార్ట్ అయితది అది కాదా ఆ గోడ ఓలు కొట్టేసినాడు కదా ఆ అంటే అది ఎంత ట్రై చేసినా రాలేదు చివరికి ఏనుగుంది తెచ్చాను ఆ గోడ ఓలు కొట్టి అట్లా తన పుస్తకంలో ఆత్మకథలు ఏనుగులు గీనుగులు అన్ని ఉంటాయి.
(23:32) కానీ వాడు మొత్తం ధ్వంసం చేసిండు. ఒక 500 తర్వాత ఒకడు వచ్చిన్నాడు. వాడు ఏం చేసిండు ఇదంతా చదివి ఇతని ఆత్మకథ బాగుంది కానీ అవసరం కష్టపడ్డాడు. రాయి తీసుకొని చుట్టుపక్కల మొత్తం కొట్టిండు ఒక హోల్ ఏర్పడ్డది స్క్రూ బయట వచ్చే ఇతను ఒక ఆత్మకథ రాసిండు ఇద్దరు సత్యాన్ని దర్శించిరు అంటే స్క్రూ తీసుకున్నారు కానీ ఇతని దాంట్లో చాలా కథ ఉంది కానీ ఇతని దాంట్లో తక్కువ కథ ఉంది కథ ఉంది మోర్ అంటే అతను చెప్తున్నాడు ఒకప్పుడు గురువులకి వాళ్ళకి సరిగ్గా తెలియలేక చాలా కష్టపడ్డారు.
(24:02) వీడు కష్టపడ్డాడు యాక్చువల్లీ అవును ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకడు వచ్చాడు ఆ ఇంకొకడు వచ్చి వాడు ఇంకేదో టెక్నిక్ చెప్పాడు. ఫైనల్ గా ఇప్పుడు నేను ఏం చేసినంటే స్క్రూ డ్రైవర్ తీసుకొని పో అని చెప్తున్నాను. అందుకని పెద్ద కథ లేదు ఆ సార్ కథ లేదు నా ఆత్మజ్ఞానంలో కథ లేదు కథ లేదు నేను ఏనాడు కష్టపడలేదు ఏనాడు విషయాన్ని విషయంగా చూస్తే అసలు నువ్వు ఇన్నిన్ని ధ్యానాలు ఇన్నిన్ని యాగాలు నేను ఇప్పుడు పౌర్ణమి ధ్యానం చేయొద్దు అన్నట్లే పౌర్ణమికి ధ్యానానికి సంబంధం లేదని మాత్రం చెప్తున్నాను కట్టెల పోయే పక్కన ధ్యానం వద్దా కట్టెల పోయే దగ్గర ధ్యానం కొంచెం హీట్ తగులుతది
(24:38) అవును అట్లా ఇప్పుడు పిరమిడ్ దగ్గర ధ్యానం మరి సమాధి దగ్గర శివం దగ్గర సో నువ్వు బేసికల్ గా నీ ఇంట్రెస్ట్ మెడిటేషన్ కాదు అట్రాక్ట్ పీపుల్ అట్రాక్ట్ అట్రాక్షన్ పీపుల్ అనగానే అసలు ధ్యానం లేదు పాడు లేదు. చేసుకొని పో మనకు సంబంధం లేదు దానితోటి వాళ్ళందరికీ టాటా బాయ్ బాయ్ ఆసర్ నేను దానికి అడ్డు చెప్పను అవును సార్ కరెక్ట్ నేను దానికి అగైనెస్ట్ గా మాట్లాడను.
(25:04) ఉన్నది ఇది అవసరం లేదు విషయాన్ని విషయంగా చూడు వై యు సఫర్ బికాజ ఆఫ్ యువర్ మిస్ అండర్స్టాండింగ్ నేను అనేది ఎందుకు వస్తుంది నేను అని సపరేట్ అనుకోవడం వల్ల ఈ క్షణం మనం మాట్లాడుతున్న ఈ టాక్ లో నా బిడ్డ పెట్టిన భోజనం లేదా అవును కచ్చితంగా ఉంటే ఈ మాటల్లో తను కూడా ఉన్నది అప్పుడు నేను ఎక్కడిది నేనే లేదంటారు లేదు కదా అంతా కలిపి నేనైంద తర్వాత నేను పెరుగు వేసుకొని నిన్న అది ఎవరు తెచ్చిరు టైసన్ తెచ్చిండు టైసన్ దేని మీద పోయిండు బండి మీద బండి ఎవడు తయారు చేసిండు వాళ్ళందరూ కలిస్తే ఒక పెరుగు ముద్ద నోట్లోకి ఇది గుర్తిస్తే అహంకారం ఎక్కడిది
(25:48) లేదు మనిషికి చాలా అద్భుతమైన బలుపు ఉంది హిఇస్ ప్రొటెక్టింగ్ ఇట్ బ్యూటిఫుల్లీ ఇంకొటి చెప్తా అసలు ఈగోలెస్ గా బ్రతికితే అసలు మీనింగ్ లెస్ అనిపిస్తుంది లైఫ్ అంటే ఇప్పుడు నేను ఇదని చెప్పుకోకుండా కిక్ ఇక్కడిది అందుకనే ఉండని ఈగో ఇగో ఉండనంట మంచిగా ధ్యానం చేయండి ఎవ్రీ డే త్రీ అవర్స్ కాదు సిక్స్ అవర్స్ చేయండి. డ ఇట్ ఆ అట్లా ఓకే అంటే బుద్ధుడు ధ్యానం చేసినాడు ఆనపానస అంటే చాలా అన్ని పుస్తకాల్లో చదివావు అవును ఎస్ ఎలా చేశారో ఎవడికి తెలుసు అది ఎవరో సూత్రీకరిస్తే గురువు అది నువ్వు అనుకుంటున్నావ్ ఆ
(26:32) అట్ట ఎట్లా అయితది కాద అంటారు కదా సార్ ఆయన బుద్ధుడు చేసాడు ధ్యానం అది అట్లా చేసి అని ఎవరు ఎవరు చెప్పారు బుద్ధుడు చెప్పి బుద్ధులు రాసింది చెప్పింది ఆ సజేషన్ అనేస్తారు అట్లా చెప్పిన వాళ్ళని ఒక టెక్స్ట్ కోట్ చేయమను బుద్ధుడు జ్ఞానం మాట్లాడాడు బుద్ధుడు టెక్నిక్ చెప్పాడు విపశన అవును అంటే సరిగ్గా చూడడం లేకపోతే ఆనపానసతి వచ్చిపోయేదాన్ని చూడడం దాని అర్థం వచ్చిపోయేదాన్ని ఇప్పుడు అక్కడితో అయిన దాన్ని ఎట్లా దాన్ని గ్లోరిఫై చేశరంటే ఇట్లా వచ్చిపోయేది చూస్తే చూస్తే శ్వాస అనేది చాలా సూక్ష్మం అయిపోయి సూక్ష్మం అయిపోయి నీ యొక్క సూక్ష్మ శరీరం అట్లా
(27:06) బయటికి పోయి అట్లా బ్యాక్ యాడ్ లో ఉన్నావని చూసి గత జన్మ కూడా వెళ్ళిపోతుంది నేను అన్నది ఎటన్నా పోని నీకే రెండోది ఇప్పుడు చిన్న ప్రశ్న ఆ పోనీ సూక్ష్మ శరీరం ఇక్కడ కాకపోతే ఏడుక పోని మనకు వచ్చేది లేదు నేనైతే బండి వేసుకొని పోతే ఇక్కడికి నేను దాన్ని ఎడిక్యూల్ చేస్తేను అవన్నీ ఉన్నాయి అవును ఖచ్చితంగా సార్ కానీ దాన్ని రియల్ క్వశ్చన్ అడుగుతున్నా ఇప్పుడు ఒక వ్యక్తి ఇడ పడుకున్నాడు లేద ధ్యానం చేస్తున్నాడు ఇప్పుడు అతను సూక్ష్మ శరీరం ఇట్లా పోతుంది ఇట్లా సో దీనికి ఏదో ఇట్లా నాభి నుంచి ఇట్ ఇస్ కనెక్టెడ్ ఇప్పుడు ఇట్లా సూక్ష్మ శరీరం పోయి అక్కడ
(27:44) మన మచ్చు పిచ్చులో అద్భుతమైన సుందర ఉద్యానవ అన్నాలు చూస్తుంది అది కదా ఇప్పుడు ఎవరికైతే ఈ అనుభవం అయిందో వాళ్ళందరికీ అట్లాంటి వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న ఇది నీవా ఇది నీవా డిక్లేర్ చెయ్ ఇంతే ఇది ఇది నీవు అనుకో ఇక బాడీ గురించి ఆలోచించు ఆలోచించద్దు బికాజ్ ఇది ఇది చచ్చిపోతది ఆ ఇది చావదు అది నీవైతే నీకు ఊరు పేరు లేదు.
(28:13) నీకు వీసా కూడా అక్కర్లేదు. మ్ నువ్వు ఎప్పటికీ సర్వకాల సర్వవస్థలో ఉంటావు నీకు జనన మరణాలు లేవు ఎండ్ ఆఫ్ ది స్టోరీ అప్పుడు ఈ శరీరం ఉన్నంతవరకు ఉండి సూక్ష్మ శరీరమై తిరుగుతావు. లేదా శరీరాన్ని ఎండ్ చేసి ఇప్పుడే సూక్ష్మ శరీరం అయిపో అనవసరంగా బియ్యం మిగులుతాయి. ఆ అందుకని నేను జోక్ చేస్తలేను ఐ వెరీ సీరియస్ ఉన్నాయంట సర్ సూక్ష్మ చరణి ఇక్కడ అన్ని ఉన్నాయి అవి నీకుఎందుకో చెప్పు కరెక్ట్ సార్ ఇక్కడ ఏకే 47 కూడా ఉంది నీకెందుకు కరెక్ట్ డ్రగ్స్ ఉన్నాయి నీకెందుకు పోనీ పంజాబ్ డ్రెస్ ఉంది నీకెందుకు కచ్చితంగా నీకెందుకు స్వామి అది నీకు ఎందుకు అంత ఉన్న శరీరంతో ఏం చేయాలో అర్థం అయతే లేదు
(28:58) సూక్ష్మ శరీరంతో ఏం చేస్తావు ఇంకొకటి ఈ సూక్ష్మ శరీర అనుభవాలు అయిన చాలా మందికైన అనుభవాలు అది మానసిక కల్పననే మ్ కానీ ఇది కంటికి కనబడదు కాబట్టి రెండోది సూక్ష్మ శరీరం యానం అయిందనే వీడు వాడు మహా జ్ఞానం అని కాళ్ళు మొక్కుతున్నారు ఆ కాళ్ళు మొక్కడం నచ్చుతుంది వాడికి అవును నేను చెప్పనా అసలు అడవిలో ఒక్కడు ఉంటే సూక్ష్మ శరీరం లేదు యానం లేదు భూమి లేదు బాణం ఉంది ఎదురు ఏదో ప్రాణం ఉంది ఆ తర్వాత భోజనం ఉంది ఆ కరెక్ట్ సర్ మనకు చిన్నప్పటి నుంచి చాలా అబద్ధాలు చెప్పారు ఇంకోటి కంటికి కనబడినవన్నీ ఇప్పుడు వ్యాపార వస్తువులు వ్యాపారస్తులు సూక్ష్మ శరీర యానం జరిగింది ఒకాయన స్టేజ్
(29:35) మీద చెప్పాడు నేను అంటుంది జరగని ఓకే ఫైన్ అంతే అసలు ఐ యమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అంటే అసలు ఆశ్చర్యపోయే అవకాశమే లేదు ఆ ఇప్పుడు నువ్వు చుట్టుపక్కల వాళ్ళతో ఎట్లా ఉంటుందో అది చెప్పు నాకు ఎస్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు సూక్ష్మ శరీరం తెలిసిన తర్వాత ఇంక నువ్వు మళ్ళా ఈ ఏమంటారు ఇది ఈ పొగడతలు వీటిలో ఎందుకు పడ్డ అవసరం లేదు అసలు అల్టిమేట్ నాకు దర్శించిన తర్వాత ఈ ప్రాపంచిక విషయాలు ఎందుకు నీకు తింటానికి అవసరమే లేదు అవసరం అవసరం లేదు ఎస్ అవసరం లేదు అందుకని అన్ని ఉన్నాయి అవును సార్ అవి కాన్సెప్ట్స్ గా బాగున్నాయి అవి చదివి ఇప్పుడు లోప్ సాంగ్ రాంపా లేకపోతే
(30:18) ఇట్లాంటివి చదివినప్పుడు మన జీవితం వేస్ట్ అనిపిస్తుంది. అవును కచ్చితంగా అరే వాళ్ళు నేనుంటున్నా ఒకరికి సాధ్యమైతే వాళ్ళకి సాధ్యమైంది చలో కోయి బాత అంతే పోల్చుకోకూడదు అసలు పోల్చుకొనే వద్దు పోల్చుకున్నప్పుడే బాధ వస్తుంది ఇగో లోప్సాంగ్రాంప పుస్తకం ఎటువంటిది అంటే వెయ్యేళ్ళ క్రితం రాసిన ఆటో బయోగ్రఫీ నుంచి ఏనుగులు తెచ్చాడు ఏనుగులు అది అంటే మనసు నిలబడాలంటే ఒకటి రాసాడు పుస్తకంలో లక్ష కిలోల బియ్యాన్ని కుప్పగా పోసి ఇలా రాసాడు ఒకప్పుడు దానికి ఏం సంబంధం బియ్యానికి ఆయన చేసేదానికి సంబంధం సంబంధమే లేదు లేదు ఎస్ అసలు మనసు నిలబడాలని ప్రయత్నం చేయడం కూడా
(30:55) ఒక మనకున్న మన ఫస్ట్ నీకున్న అటాచ్మెంట్స్ తీసేయగలవా అది చెప్పు మెయిన్ అది అటాచ్మెంట్ పోయింది అనుకో ఆ సార్ సూక్ష్మ శరీరంతో కూడా అటాచ్మెంట్ లేదు ఎవరి నుంచి ఉన్నది ఉంది మ్ గుండె ఉంది లోపట అవును ఉంది మ్ నాకేనా అటాచ్మెంట్ ఉందా లేదు అయిపోయింది పోనీ అటాచ్మెంట్ లేదని దానికి సూ ూదులు పొడుస్తున్నాడు లేదు లేదు దాని పని చేస్తే నవ్వుతావ అమలు సార్ నువ్వు నా నేను సాదా సిద్ధ మనిషిని ఆ సార్ అవన్నీ తెలియక కాదు ఆ
(31:38) కొన్నేళ్ళు గడిచిన అందులో ఆ ఆ సార్ నాకు అల్టిమేట్ గా ఏం తెలిసిందంటే ఉన్నది ఉండని లేనిది లేకుండా ఉండని ఫస్ట్ నీ మైండ్ కి ఒక దాని దాంతో ఉన్న సంబంధాన్ని నిర్వచించు ఫస్ట్ ఆ ఇది ఇప్పుడు ఉదాహరణకి ఇది అవును సార్ ఇదొక పెన్ను ఇదొక పెన్ను చూడు మొత్తం నీ యొక్క ఆటోబయోగ్రఫీ ఇది ఇప్పుడు నేను చెప్పేది అవును సార్ ఏమి లేదు ఆ ఇప్పుడు అన్ని నీవే అవును సార్ అన్ని నేనే మీ ఇంట్లో ఉన్నాయి ఇవి అవును సో వీళ్ళు ముగ్గురు మనుషులు ఆ ఇవి రెండు వస్తువులు ఇవి రెండు డిగ్రీలు దిస్ ఈస్ యువర్ లైఫ్ లైఫ్ ఇప్పుడు ఇదంతా ఎంతఉందో తెలుసా
(32:22) ఒకవేళ పేపర్ మీద పెడితే ఇది అంతే చెప్తా ఇంత ఇంకా లక్ష పేజీలు ఒకదాని పక్కన ఉట్టి తెలిస్తే అదంతా విశ్వం ఉంది విశ్వం దాంతో నీకు సంబంధం లేదు నీకు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు నువ్వు అనుకుంటున్న సో కాల్డ్ ఎంక్వైరీ అంతా వీళ్ళతో ఇబ్బంది పడడం వల్ల ఆ వీళ్ళతో నీకు సయోద్య కుదురుతలేదు. ఆ అందుకని స్ట్రగుల్ వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, కోపం వస్తుంది, యంజైటీ వస్తుంది, అగ్గిని వస్తుంది, యంగిష్ వస్తుంది డిజైర్ వస్తుంది.
(32:54) ఏం చేయాలో అర్థం అవతలేదు అర్థం అయతలేదు అదే సార్ మీకు అందుకని బుద్ధుడు చెప్పింది ఆ ధ్యానం చేయడం కాదు దీంతో నీకున్న అటాచ్మెంట్ ఆ నీకు బాధని సృష్టిస్తున్నది. ఆ అది గుర్తిస్తున్నావా? దాని పక్కకి తీసేయడం అవసరం అటాచ్మెంట్ ఎందుకు అవసరం లేదు ఇప్పుడు ఈ పెన్ను రాసుకోవడానికి నేను దీంతో అటాచ్ అవ్వాల్సిన అవసరం ఉంది మానసికంగా ఆ నీకు అవసరమైతే నీ ఇంట్లో పెట్టుకో రాసుకని పెట్టుకో తప్పేమ లేదు అంతే దాన్ని గౌరవంగా ప్రతిరోజు ఆరోగ్య ఎరుక అంటే ఈరోజు ఫస్ట్ డే కొన్నావు కదా మనం ఫస్ట్ డే మన మనిషి ఎట్లా ఉంటది ధ్యానంలో లేకపోతే ఇది ఫస్ట్ డే బేట మై అసోసియేషన్ విత్ పెన్ ఫస్ట్ డే
(33:38) ఇంట్లో బెస్ట్ ప్లేస్ చూసి పెడతాడు దాన్ని మంచి ఫస్ట్ డే ఆ తర్వాత తీసి ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లాని ఇలా రాసి మళ్ళ పెట్టి ఫస్ట్ డే అసలు కొత్త కోడలు అది కొత్త కోడలు 10ెన్త్ డే ఆ 100త డే తర్వాత 1000 రోజు ఏడు ఉందేమో నాకే తెలుసు తెలియదు ఖచ్చితంగా సార్ అవును ఇది మన ఇదే నీకు విషయం అర్థమైతే ఫస్ట్ డే నువ్వు నువ్వు 100వ రోజు ఎట్లా పెడతావ్ ఫస్ట్ ఎట్లా పెడతావ్ అవును ఖచ్చితంగా సార్ 100 డే 1000వ రోజు లక్షవ రోజు వర్ ఆల్వేస్ ద సేమ్ ఇంతే జ్ఞానానికి అజ్ఞానానికి నిర్వచనం పెద్ద పుస్తకాలు అక్కర్లే నీ ఒక పెన్ను
(34:23) చెప్తుది నువ్వు ఎవడు అదే ఆ పెన్ను నీది స్పెషల్ అనుకుంటే ఒక భావం వచ్చింది. మ్ నీ పెన్ను నిన్ను అడగకుండా వాడు ముట్టుకుంటే ఒక తీటలు వేసింది. ఉమ్ అందరి పెన్నుల కంటే నీ పెన్ను బాగుందంటే నీకు ఆనందమే ఆనందం అయితే నీకంటే బెస్ట్ పెన్ ఒకటి తెచ్చుకున్నా అంటే దమక ఖరాబి ఏదైనా కూడా అట్ల లేదు సార్ బట్ట తీసుకున్న తర్వాత దీనికంటే అడ్వాన్స్ పెన్ వచ్చిందంటే పైసలు లేవని ధమా ఖరాబోయింది అవును అడ్వాన్స్ పెన్ తెచ్చుకోగానే దీని ఆసక్తి పోయింది.
(34:50) పోయిస్తా పక్కన పడిస్తాం ఇది లైఫ్ ఇప్పుడు నేను ఎక్కడున్నా నేను నా బిడ్డ ఒక టాక్ కూడా చేద్దాం అనుకున్నా ఇప్పుడు నీ లైఫ్ లోకి ఒక వ్యక్తి వస్తే ఆ 100వ రోజు ఎట్లా ఉంటావో ఫస్ట్ డే అట్లా ఉండు ఆ ఇక ఆరు ఎట్లు ఉన్నావో లక్ష రోజు అట్లే ఉండు అట్లే ఉండు ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు తక్కువ అవ్వద్దు ఇప్పటికి ఎన్ని ఎన్ని ఎన్నేళ్ల భోజనం చేయబట్టి ఇట్లా ఇట్లానే అవును ఇట్ల వేసి ఇటు ఇట్లా వేసి ఇటు ఇట్లా అనుకొని అంటే ఐ వాంట్ డెవలప్మెంట్ సూపర్ సార్ లేదు రొటీన్ లోనే బ్యూటీ ఉంది.
(35:27) ఆ కానీ ఆ రొటీన్ ని ఎరుకరోగా చేస్తే అంటే ఐ యమ్ అవేర్ ఆఫ్ ద పెన్ నేను ఎప్పుడు ఇప్పుడు మా ఇద్దరి మధ్యన బట అది ఎగ్జాంపుల్ చెప్తున్నా మల్లా మేము డిస్కస్ చేసేది ప్రాపంచిక విషయాలు కాదు. ఎక్కడికి వస్తూ అక్కడ పెట్టడం మా చర్చక అది అబ్బా వెతుకొద్దు నువ్వు ఆహ్ నేను దీనికి రాసుకునేది అంటే ఎక్కడ వస్తూ అక్కడ పెట్టు తద్వారా వెతుకులాట ఉండదు.
(35:52) సో వెతుకులాడని కారణంగా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటది. ప్రశాంతంగా ప్రశాంతంగా ఉన్న మనసు ఎలా ఆలోచించాలో అలా ఆలోచిస్తది. ఎలా ఆలోచించాలో అలా ఆలోచించే మనసు ఏది తెలుసుకోవాలో అది తెలుసుకుంటది. ఏది తెలుసుకోవాలో అది తెలుసుకున్న మనసు ఎలా జీవించాలో అలా జీవిస్తది. ఎలా జీవించాలో అలా తెలుసు కాబట్టి ఏ అన్వేషణ అక్కలేదు ధ్యానం పెన్నులో ఉంది ఇదంతా ఎక్కడ పెట్టట్లేదు అవును గరికపాడి కూడా చెప్పాడు ఎక్కడ వస్తువు అక్కడ పెట్టు ఎక్కడ విషయాన్ని అక్కడ వదిలి ఒక రెండు మూడు విషయాలు పాటించు అని చెప్పాడు ఏమో నేను సాదా సీదా మనిషిని అవును సార్ ఆ సాదా సీదా జీవితమే చాలా బాగుంది అంటే ఒక
(36:29) గడ్డి పువ్వు లాగా గడ్డి పువ్వులాగా దానికి ఏం బంగారు రింగ్ అక్కర్లేదు అవును సార్ ఏదో తెలుసుకుంటే నీ లైఫ్ అట్ల ఏమ లేదు ఉన్నది సరిగ్గా తెలుసుకో ప్రెసెంట్ ఇవన్నీ కాన్సెప్ట్స్ అంటే విశ్వంలో శక్తి అనేది ఉందంటారు సార్ నువ్వు శక్తివే అవును ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నది ఎవరు శక్తిని శక్తిని ఈ ప్రపంచంలో మనిషి తప్ప ఎవడు శక్తిని వేస్ట్ చేయడు.
(36:55) మ్ మనిషే వేస్ట్ చేస్తున్నాడు శక్తి అసలు మనిషి వేస్ట్ చేసినంత ఆ ఇప్పుడు ఉదాహరణకి ఒక చెట్టు తన శక్తినంతా కాయలో పెడతది. అవును ఒకవేళ ఆ చెట్టు మనిషే అనుకో అది కాయలో పెట్టదు పక్క చెట్లో పెడతది రాత్రి పూట ఆ కొమ్మ తీసుకొని పక్క చెట్లు ఇట్లా అంటది లేదా పక్క చెట్లు ఏదనా ఆ అట్లా తర్వాత గాలి వస్తే ఎక్కువగి దాన్ని కొడతది మనిషి శక్తి శక్తి స్వరూపం మనిషి అంటే దాని అర్థం ఎక్కడో శక్తి తనకు వస్తుంది కాదు తన శక్తిని ఎక్కడా వృధా చేయట్లేదని ఎవడు అమ్మవారు అమ్మవారి శక్తి నాకు వచ్చింది అంటే అర్థం నౌ ఐ యమ్ నాట్ వేస్టింగ్ మై టైమ బాబా అని అర్థం
(37:35) ఇది అమ్మ వాళ్ళు కూడా పూనకం వచ్చి ఎగలాడతారు సర్ నిజమే అదంతా థార్డే ఎందుకో ఒక్క రిచ్ పర్సన్ కి రాదు పూనకం అవును కచ్చితంగా సర్ నేను అదే చెక్ చేసామ బాగా షార్ట్స్ వేసుకొని జీన్స్ వేసుకొని పబ్బులకి ఒక్కరికి అసలు రాదు దాని మీద ఐ యమ్ నాట్ అగైనస్ట్ అమ్మవారు షి ఇస్ చూసింగ్ రాంగ్ పర్సన్స్ సర్ మామూలుగా ప్రతి ఒక్కరు అలంకారం చేసుకుంటేనే అమ్మవారు వచ్చేస్తది పసుపు పోసుకుంటేనే వచ్చేస్తది నేను అంటుంది అన్ని ఉన్నాయి భూమి మీద మూఢ నమ్మకాలు ఉన్నాయి నమ్మకాలు ఉన్నాయి దారం ఉంది భయాలు ఉంది నేను ఏమనా ఉండని నీకేమి అవసరం లేదు నేను అంటుంది ఇప్పుడు ఉదాహరణ నా మీదకి
(38:08) అమ్మవారు వస్తే ఆ రాని అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో దాంతో అది చేస్తది అమ్మవారు వెళ్ళిపోతే వెళ్ళిపోతది అప్పుడు నా పని నేను చేసుకుంటే ఇందులో గొప్ప ఏముంది అంటున్నా వైష్ ఐ షుడ్ ఐ షుడ్ బి ట్రీటెడ్ స్పెషల్లీ ఇంకొక సరదా చెప్పనా అందరికీ అమ్మవారు వచ్చింది అందరికీ అప్పుడు ఎలా ఉంటది మన పరిస్థితి రానివాడు గ్రేట్ అప్పుడు వాడు హైలైట్ సో అందుకని అమ్మవారు రావడం పోవడం మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.
(38:37) ఇప్పుడు నా శరీరాన్ని నేను ఇట్లా ఓపెన్ చేసి పెట్టిన ఆ ఇఫ్ ఇఫ్ మదర్ వాంట్స్ టు కం నేను నా శరీరాన్ని ఒక ఒక పాత్రగా ఇస్తున్నా ఆ లెట్ హర్ ఎంటర్ ఇంటు మై బాడీ నో ప్రాబ్లం దాంట్లో గర్వం ఎక్కడఉంది? ఆ సూపర్ అంటే దాన్ని హ్యాపీగా మర్చిపోవచ్చు నేను యక్సెప్ట్ చెయి ఇప్పుడు ఆకలి అమ్మవారు కాదా ఆకలి వచ్చినప్పుడు నువ్వు ఎంత నా కామ్ అండ్ క్వైట్ గా ఉన్నావో అట్లానే రాను మీకు వచ్చిన సరదా విషయం చెప్తే అంటే వస్తుందో దాన్ని హ్యాపీగా తీసుకోవాలని ఇంకొక తీసుకో అసలు ఇంకొకటి అమ్మవారు అనేదాన్ని నువ్వు నమ్మితే దానికి నువ్వు వేరే ఉన్నావు అనుకోవద్దు ఫస్ట్ ఆ సార్ దాని అంశాలు నువ్వు కాబట్టి అసలు
(39:21) అట్లాంటివా వాడికి పూనకం ఏమ ఉండదు. మ్ ఒకసారి ఒక సినిమా ఆఫీస్ లో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ జరిగింది. ఒక వేషం వేసుకొని ఒకతను వచ్చాడు. అతను సినిమా ఆఫీస్ లోకి వస్తాడు. మ్ రోడ్డు మీద చాలా మందికి అవసరాలు ఉన్నాయి కానీ సినిమా ఆఫీస్ లో డబ్బులు ఉంటాయి కదా డబ్బులు ఉంటాయి నేను ఆ సినిమాకి రైటర్ ఆ వచ్చిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ అందరికీ స్లిప్స్ పంచుతున్నాడు స్లిప్స్ ఆ ఏన్న దేనికి స్లిప్ అంటే మీ సమస్యలు రాసిస్తే ఆయనకు కరెక్ట్ గా 5:30 కి అమ్మవారు వస్తది.
(39:51) ఆ టైం పెట్టుకోవాలి టై టైం పెట్టుకోవాల ఆ టైంలో దాన్న ఏదో భలే ఉంది ఆ తర్వాత నిజంగానే 5:30 కి అమ్మవారు వచ్చింది. అందరూ స్లిప్స్ అడుగుతుంటే ఆయన జవాబులు చెప్తున్నాడు దేర్ ఇస్ నథింగ్ రాంగ్ సో నేను ఒక్కడిని ఆ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఒక కుర్చిలో దూరం కూర్చొని కదలకుండా ఉంది ఇట్లా ఆయన మాటి మాటికి నన్నే చూస్తున్నాడు.
(40:19) సార్ ఆయన నన్ను చూస్తున్నాడు నేను ఆయన తీక్షణంగా చూస్తున్నా అంటే దాదాపు ఒక 45 మినిట్స్ ఐ డిడ్ నాట్ చేంజ్ మై బాడీ ఆ సార్ సీరియస్ చూస్తున్నట్లు సరే ఆయన ధనికులక ఒకలాగా బిదవాళ్ళక ఒకలాగా డబ్బు అది చెప్తున్నాడు ఆయన అవును అట్లా నిజంగా అమ్మవారు వచ్చేవాళ్ళు వస్తుంది డిస్ప్యూట్ లేదు. ఆ అది కూడా ఒక వ్యాపార వస్తువులో మార్చడం తప్పు ఆ ఇది తెలుసు అంతా అయిపోయిన తర్వాత ఆ సిస్టం నా దగ్గరికి వచ్చింది.
(40:46) మ్ వచ్చి అమ్మవారు వచ్చినప్పుడు మీరే ప్రశ్న అడగలే మీ దగ్గరికి వద్దాం అనుకున్నా అంటే ఆయనకు అమ్మవారు వచ్చినప్పుడు నాకు ఆంజనేయ స్వామి వచ్చింది ఆ టైం లో ఎవరైనా నన్ను ముట్టుకుంటే పై వల కొడుతుంటది అని చెప్పాను ఇంకటి ఈ విషయం నువ్వు ఆయనక ఏం చెప్పకు స ఇప్పుడు మీకు ఏం కావాలో అది చూసుకోండి ఎవరికైతే ఆసక్తి లేదో వాడిని వదిలేయండి స్వామి వదిలేయండి కరెక్ట్ సర్ అవును డోంట్ డిస్టర్బ్ ఎస్ ఐ యమ్ నాట్ అగైన్స్ట్ యు అవును సార్ సరే మీరు ఎందుకు చేస్తున్నారు అవును అది ఒక ప్రెమిసెస్ లోనే అట్లా ఎందుకు జరుగుతది మ్ ఇప్పుడు నేను ఒక చిన్న విషయం చెప్తా
(41:26) ఈ భూమి మీద మనిషి ఒక్కడు ఉంటే ఆ ఏ పూనకం రాదు ఏ పూనకం రాదు కచ్చితంగా ఇంపాజబుల్ అది అవును సార్ చూసేవాడు లేకపోతే ఒకవేళ పూనకం వచ్చింది అనుకో అది ప్రదర్శన ఉండదు ప్రదర్శన అప్పుడు నిజంగా పూనకమే వచ్చింది ఇప్పుడు ఉదాహరణకి పిచ్చివాడు పిచ్చివాడిగా నటించేవాడు వేరు వేరు పిచ్చివాడు అసలు నిజంగా పిచ్చివాడేవాడు వాడికి సోయి ఉండదు.
(41:49) వాడు ఆకులు తింటాడా అలవాడు అది వేరు తింటాడు అట్లా అందుకని ఇవన్నీ ఉన్నాయి నేను అంటున్న ఉండని ఐ రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ సో నేను ప్రతి దాని గురించి నేను ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోను నేను ఐ ఎంజాయ్ ఎవ్రీథింగ్ సూపర్ సర్ నేను చిన్నప్పటి నుంచి నేను పల్లెటూర్లో పెరిగిన నా చుట్టూ చాలా ఇట్లాంటివి నిరంతరము ఉండేవి ఇంకా మనకు తెలిసినవి కాదు పల్లెటూర్లలో చాలా ఉన్నాయి అదే మాది కూడా విలేజీనే ఆడ చాలా ఒకరు దేవురు చేసినారంటే ఇంట్లో నుంచి 10 మంది కూడా బయటికి వచ్చేస్తారు వచ్చేసి వచ్చేస్తారు ఆటోమేటిక్ గా అది డప్ప కొట్టే లోపల వచ్చేస్తారు బయటికి ఇంకా అందరూ వచ్చేస్తూనే ఉంటారు
(42:25) అది సెలబ్రేషన్ సెలబ్రేషన్ కి చెప్తే పర్వాలే సెలబ్రేషన్ ఇప్పుడు సెలబ్రేషన్ తెలిస్తే ఇప్పుడు నేను ఒక వేషం ఇస్తా నాకు వేషం అని తెలిసినప్పుడు వచ్చింది నష్టం లేదు ఆయన వస్తాడు దీని వెనక ఒక పెద్ద సైకాలజికల్ స్పెక్ట్రం ఉంది అందుకని మళ్ళా మనోభావాలు దెబ్బ తింటాయి అది వదిలేద్దాం ఓకే రైట్ సర్ మంచిది ఓకే సార్ థాంక్యూ ఓకేనా ఇంకా అడుగుతామ్మా నీకుేమైనా ప్రశ్న ఉంటే అడిగేసా మీరే ఈరోజు జర్నీ చేసేటప్పుడు ఏమన్నారు ఆ లైక్ త్రీ హవర్స్ కి వచ్చాలి ఫోర్ హవర్స్ అంటే అవును అవును అవును అవును అంటే అప్పుడు ఏమనిపిస్తుందంటే అంటే మీరు మీరు మీలాగా ఉండండి మీరు ఏదైతే
(43:07) నమ్ముతున్నారో అంటే అది తీసుకొని వేరే ఎవరి పైన రుద్దకూడదు రుద్దకూడదు అసలు సీ నోబడీ నోస్ వాట్ ఇస్ రైట్ మ్ అర్థమైంది ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మనం నేను ఇప్పుడు ప్రశాంత్ ఇప్పుడు మనం ఐదు మందికి కూర్చున్నాం కదా చిన్న విషయం ఇప్పుడు నేను ఇట్లా కూర్చుంటా ఇప్పుడు మనం పక్కవాళ్ళ విషయంలోనే ఆ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇట్లా కూర్చున్నా ఇప్పుడు నేను పీస్ ఫుల్ గా నాకు బాడీ కంఫర్టబుల్ గా ఉంది ఉంది మ్ ఇది నాకు తెలుసా నీకు తెలుస్తది నీకే తెలుస్తది నాకు తెలుస్తది అవును ఇప్పుడు నీవు ఇట్లా కూర్చున్నావ్ నీకు ఎట్ల ఉంది కంఫర్టబుల్ ఉంది అది నీకు తెలుస్తది నాకు తెలియదు
(43:44) తెలియదు నాలాగా నిన్ను కూర్చోమని చెప్పకూడదు నేను అంటున్నా ఎస్ అంతే నీకు కంఫర్టబుల్ ఉంటే కూర్చో ఇప్పుడు దానికి ఇప్పుడు నా గదిలో నా ఎదురు కాళ్ళు చాపి కూర్చోవచ్చు. నేను ఎప్పుడు అపోజ్ చేయను ఎందుకంటే వాడికి అట్లా హాయిగా ఉంది నా దృష్టిలో కాళ్ళు తలకాయ అన్ని ఒకటే ఒకటే ఎస్ నేను వేరు వేరుగా ఏం చూస్తాలేదు కాళ్ళు తక్కువ స్థాయిది తలపై అంటే ఇప్పుడు తల కిందికి ఉంటే కాళ్ళు పైకి ఉండాలి ఎక్కువ స్థాయి అట్లా పాపం అవి నిన్ను తీసుకెళ్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ దానికి మనం ఇచ్చే వాల్యూ అది తను కాళ్ళు తాకితే ఇట్లా అంటారు.
(44:18) అవును అట్లా ఇసలు ఏ పని చేయనివి కొన్ని ఉన్నాయి అవి తాగితే ఏమన్నా ఫీల్ కావాలి కాళ్ళు ఎందుకు అవును సార్ కరెక్ట్ ఏదో ఇదంతా ఒక ఆట ఆట సర్ కానీ ఆట లోపట ఆ సార్ తెలుసుకోవాల్సిన రెండు మూడు ఏందంటే అవును సార్ నీవు ఒక్కడివి లేవు ఇక్కడ సమస్తము కలిసి నీతో ఒక ఆట ఆడిస్తుంది. తద్వారా ఈగో లేదు ఈగో లేదు మొత్తానికి ఈగో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా ఆ ఇప్పుడు ఇది ఇది సూపర్ ఎగ్జాంపుల్ బేట ఆ అంటే నా ప్రయత్నం అంతా ఎదుటి వ్యక్తికి అర్థం చేద్దామని అవును సార్ కన్నా ఓకే
(45:08) ఇది ఉందా బిడ్డ ఇప్పుడు నేను ఏం చేస్తుంది చూడు ఇది ఇప్పుడు నేను ఇట్లా ఆడిస్తున్నట్లు ఇప్పుడు ఇది ఒక ఇండివిడ్యువల్ ఆ ఇదేమో సమస్త విశ్వం ఆ అంటే గాలి అనుకో ఆహారం అనుకో అమ్మ అనుకో నాయన అనుకో సమాజం అనుకో గవర్నమెంట్ రోడ్లు అనుకో ఎవ్రీథింగ్ మేక్స్ యువర్ మూమెంట్ హ్యాపీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు రోడ్డు మీద పెద్ద గుంత ఉంది అవును మీకు దమా ఖరాబ్ అయితది కదా అంటే ఆ గుంతకు మీ పరిశంతకు సంబంధం లేదని ఎట్లా చెప్తారు ఉంది అసలు మన ఫోన్ నెట్వర్క్ కూడా సంబంధం ఉంది.
(45:42) ఇది ఉంది కదా ఇప్పుడు ఈ మనిషి అనుకుంటున్నాడు నేనే ఎగురుతున్నా అని ఎగురుస్తుంది ఎగురుస్తుంది అర్థమైందా బేట ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు నేను ఎగురుతున్నా నేను ఎగుడుతున్నా మొన్న మస్త ఎగిరింరా నేను చెప్తా మొన్న ఎగిరితే అవార్డు ఇచ్చిరు అసలు అవార్డు ఎవరికి వేసిరు దీనికి దీనికి దీనికి వేసిరు ఇప్పుడు మనకి ఎవరన్నా స్టేజ్ మీద పూలదండి వేసినప్పుడు ఇట్లా వేయించుకున్నారా ఇట్లా లేదు ఇట్లా అని ఎందుకు చెప్పు నువ్వు నాకు వేస్తలేవు మొత్తానికి వేస్తున్నావ్ అని పూలదంట బేసికల్గా ఎస్ దాని పూలను దానికే వేస్తున్నాం మనం మనం ఒప్పుకున్నాం ఒప్పుకోకపోయినా ఇది ఫిలాసఫీ
(46:23) కాదు రియల్ రియల్ ఈ క్షణం నేను ఉన్న అంటే నేను తిన్న ఆహారం ఉంది నా చదువు ఉంది నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు నన్ను మేలుకొల్లిపిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు కట్టించిన మా భూపాలు ఉన్నాడు. అవును సార్ ఇది ఎప్పుడనా ఊడిస్తే ఊడిసిన వాళ్ళు ఉన్నారు అవును సార్ నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఈ పెను తయారు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంత మేదస్సో ఈ గీత ఇది గుర్తిస్తలేము ఎందుకు నా పెను నాది ఇప్పుడు భూమి మీద పెందులన్నీ తీసేస్తా తయారు చేసుకో అవును అందుకని ఇదిఒక్కటి గుర్తిస్తే సార్ నువ్వు ఫస్ట్ నీకు ఇంకొక కృతజ్ఞత ఏర్పడుతుంది ఏర్పడతది అప్పుడు నువ్వు దేవుడికి కాదు
(47:00) దానికే దేవుడని మొక్కేస్తా అదే అది లేకపోతే నువ్వు లేవు ఇప్పుడు పెద్ద కోట్ల రూపాయల ప్రాపర్టీ సంతకం పెట్టేది ఎవరు పెరి పెన్కు నమస్తే పెట్టా నీ ముక్కుతో పెట్టలేవు నీ కాళ్ళతో పెట్టలేవు పెన్తోనే పెట్టా సూపర్ నాకు అర్థమైంది చాలా తేలికైన విషయం నాకు పెద్ద విషయాలు తెలియదు అట్లా థాంక్యూ సర్ వైల్లింది వాయిస్తా వాయించాను సార్ సూపర్ ఒక ఫోటో తీస్తా ఆ ఆ
(49:26) ఇది సూపర్ సో ఫైనల్ గా కంక్లూజన్ ఏందంటే ఎక్కువ తెలుసుకోవడం కాదు ఎక్కువ ఎక్కువ చేయడము కాదు కర్తా భావన లేని స్థితిలో నిలబడు తద్వారా ఇప్పుడు ఇది దీని వెనక సమస్తం ఉంది అని గుర్తిస్తే కర్తవు కానట్టే కానట్టే కదా ఉదాహరణకి నా కొడుకు అవును సరిగ్గా చూడు వాడి వాడి కొడుకు కాదు సమస్తం కొడుకు వాడు గొడవ వైపు వస్తది సమస్తం ఎవడు అంటారు అరే బాబు సమస్తం అంటే మనిషి కాదు అట్లా
No comments:
Post a Comment