నీ ప్రశాంతత పోకుండా ప్రపంచంలో పరువుని ఎలా అర్ధం చేసుకోవాలి 🌹లైఫ్ లెసెన్స్🌹kanthrisa
Author Name:kanthrisa trending
Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending
Youtube Video URL:https://www.youtube.com/watch?v=oZoaCrOaxOA
Transcript:
(00:01) ఉమ్ ఇప్పుడు పరువు అంటారు కదా ఉమ్ నా పరువు ఇది ఏదన్నా లేకపోయినా నా పరువు లేకపోతే బ్రతకను పరువు [గురకలు] లేకపోతే ఇజ్జత పోయినట్టే అంటుంటారు కదా అంటే అది ఎందుకు వస్తుంది పరువు అనేదంటే పరువు అంటే ఇప్పుడు బట్టలు ఎందుకు బాడీని కప్పు కప్పుకోవడానికి అంటే నగ్నంగా ఉండకుండా పంజాబ్ డ్రెస్ ఎందుకు వేసుకోవాలి అది ఒకవేళ నువ్వు చెప్పింది ఆన్సర్ అయితే ఓకే అదే ఆన్సర్ అయితే ఏదైనా కప్పుకోవచ్చు.
(00:37) అవును కానీ ఏదైనా కప్పుకోవడానికి వీలు లేదు. ఉమ్ సో నీ యొక్క పీస్ ఆఫ్ మైండ్ నీ క్లాత్ లో కూడా ఇన్వాల్వ్ అయిఉంది. ఇన్బిల్ట్ అయ్యే ఉంది ఇంకార్పరేట్ అయింది నువ్వు అవునన్నా కాదన్నా ఇప్పుడు నేను చీర కట్టుకోవచ్చు. మ్ కానీ చీర ఎందుకు కట్టుకోవట్లే నాకు ఇంట్లో బోల్డన్ చీరలు ఉన్నాయి మా అమ్మవి అది డిఫైన్ చేశారు అమ్మాయికి ఇది అబ్బాయిలకి సో అట్లా సమాజానికి నీకు మధ్యన ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్ అది పరువు ఉన్నాయ ఏం కాదు లేకపోయిన ఏం కాదు బట్టలు ఉన్నాయి ఏం కాదు లేకపోయిన ఏం కాదు కానీ నువ్వు సమాజంలో ఒక వ్యక్తిగా ఉన్నందుకు మ్ నువ్వు ఎవరు అని నిర్వచించి దాన్ని నువ్వు
(01:22) సస్టైన్ చేసుకుం ంటూ ఉండాలి అట్లా సో కాల్డ్ పరువు పరువు అంటే దీనికి మనకి ఇంగ్లీష్ లో బోల్డ్ అన్ని పదాలు ఉన్నాయి ఒకటి ఆనర్ అంటారు ఆనర్ ఓకే లేదా సెల్ఫ్ రెస్పెక్ట్ డిగ్నిటీ ఓకే ఇట్లాంటివన్నీ పరువు రిపిటేషన్ నా పరువు పోయే పని చేయను అంటాడు సో రిపిటేషన్ ఎందుకు నీకు అంటే ఒక పని చేస్తే పరువు ఎందుకు పోతుంది అంటే నీ గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో దానికి విఘాతం కలుగుతది అని చెప్తున్నాడు వాడు విఘాతం కలిగినప్పుడు వాళ్ళు చూసే చూపులు వాళ్ళు అనే మాటల వల్ల తన డే టు డే లైఫ్ కి కొంచెం ప్రాబ్లం అయితది.
(02:02) ఉదాహరణకి నువ్వు తిరుపతిలో ఎవరో షార్ట్ చేశారు లడ్డు గురించి కామెడీగా ఓకే వాళ్ళు ఎవరిని మనోభావాలు దెబ్బ తిందయాలని తీయలేక తీయకపోయి ఉండొచ్చు. ఇట్లా చేస్తే ఎక్కువ రేచ అయితదేమో అ టెంపుల్ ని చూసినట్టు ఉంటది చూపించినట్టు ఉంటది దాంతో పాటు ఒక కామెడీ రిల్లు కూడా చేసినట్టు ఉంటది అనుకుని ఉండొచ్చు. ఓకే ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అన్ని విషయాలు సమగ్రంగా అర్థం చేసుకోలేదు.
(02:28) ఒక ఎక్స్టెంట్ వరకు అర్థం చేసుకొని తర్వాత అది ఫెయిల్ అయింది. ఓన్లీ సమగ్ర విచారణ చేసిన తర్వాతనే ఒక అంశం గురించి పూర్తి అవగాహన విచక్షణ వస్తుంది వివేకం వస్తుంది. మిగతా వాళ్ళంతా ఇంపల్సివ్ డిసిషన్స్ ఆ తర్వాత సారీలు చెప్పడాలు ఇవన్నీ ఉంటాయి. ఓకే రమణ మహారస్ లాంటివాడు అంతా అర్థం చేసుకొని తన పరిధిలో తాను ఉండిపోయి ఇక తన వల్ల వేరే వాళ్ళ యొక్క మానసిక స్థితికి విఘాతము గాని వేరే వాళ్ళ వల్ల తన మానసిక స్థితికి విఘాతం గాని రాకుండా చూసుకుంటాడు.
(02:54) ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ అన్రిటన్ ప్రొటోకాల్ ఓకే ఇప్పుడు ఆ తిరుపతిలో వీడియో చేసిన వాళ్ళు చేశారు వైరల్ అయింది. అయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించడంతో వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఎందుకు పని చేయడం వల్ల ప్రాబ్లం వస్తలేదు. ఆ పనిని చూసి ఎవరైనా తనని ఏమైనా అంటే తట్టుకునే శక్తి కూడా మనిషికి లేదు. ఓకే అందుకని ఎవరేమైనా ఏమైనా అంటే రియాక్ట్ అయ్యి బాధపడే ఒక మనస్తత్వం నీకు ఉంటే నువ్వు ఒక నీకంటూ నేను ఇది నేను ఇది తింటాను నేను ఇలా ఉంటాను నన్ను ఆ మాట అనకూడదు.
(03:26) ఇట్లాంటివన్నీ నువ్వే నిర్వచించు అవగాహనలో ఓకే అట్లాగే నేను ఇది ఎవరిని అనను నేను ఎవరిని బూతులు తిట్టను. ఇప్పుడు ఉదాహరణకి నేను బయట సమాజంలో ఇంట్లో ఎప్పుడన్నా YouTube టాక్ లో సరదాగా బాడుకో అంటా అని ఉండొచ్చు నా నోటితో ఒక్క బూతు కూడా మాట్లాడలేదు బయట వ్యక్తులు మ్ ఎవరన్నా దాన్ని తప్పుగా తీసుకొని క్లోజ్ ఫ్రెండ్ ఉంటే అది కూడా చాలా ఏదో దొంగనా కొడుకు అర్థవరకి ఉమ్ సో నేను డ్రాప్ చేసిన దాన్ని ఓకే ఎందుకు నేను వేరే వాళ్ళ పరువుకి విఘాతం కలిగించను తద్వారా ఎవ్వరు నన్ను కూడా ఒక భూతందరని అవును ఇది ఇది ఎందుకు వేరేవాడు ఎప్పుడు ఏమంటాడో తెలియదు నువ్వు చేసి చేస్తేకి ఎట్లా
(04:06) ప్రతిస్పందన వస్తుందో తెలియదు. అందుకని రెండు ఉన్నాయి మనకి బాహ్యంగా సమాజం మనక ఇచ్చే పరువు అట్లాగే నీవు సమాజంలో ఉన్న వ్యక్తులక ఇచ్చే పరువు ఎవ్వరు లేకుండా నీకు నీవు ఇచ్చుకునే పరువు పరువు అంటే నీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ ని డిగ్నిటీని నువ్వు ఎట్లా కాపాడుకుంటున్నావ్ అని అంతవరకే అది అవసరమా అంటే నువ్వు అవునన్నా కాదన్న కొంతవరకు అవసరం కానీ దాంట్లో ఇరుక్కోకూడదు నీవు కాని దాన్ని నువ్వు అవును అనుకొని అది వేరే వాళ్ళ నుంచి ఆశించకూడదు నువ్వు ఎవరో అందులో స్థితమై ఉండు అది చాలు.
(04:42) అందుకని ఇది వ్యక్తి వ్యక్తికి మారుతది. ఇప్పుడు నేను నాకు చెప్తాను నాకు పరువు ప్రతిష్ట లేదని మ్ దాని అర్థం పరువు ప్రతిష్ట అసలు లేవని కాదు మ్ నేను దానికి విఘాతం కలిగించే పని చేయను. ఇప్పుడు అది ఎందుకు ఉండాలి? చెప్పాను కదా బట్టల్లాగా ఎందుకు ఉండాలని ఇగో లేదా అంటే సమాజంలో నీవు అదే వాళ్ళేమో అనుకుంటున్నారు అని ఇప్పుడు మీ డిస్టర్బ్ అవుద్దని ఆ ఇగో అది ఉండాలంటున్నారు కదా పరువు అనేది కొంచ అది లేకు అది లేదుని నువ్వు అనుకుంటే ఒకరోజు చీర కట్టుకున్న ఊర్లో తిరుగు యు విల్ సీ ఇప్పుడు రామకృష్ణ పరమహంస అమ్మాయిలాగా వేషం ఇసుకొని ఆ నెలలో
(05:21) తిరిగాడు. రమణ మహర్షి చిన్న బోచి పెట్టుకొని ఉన్నాడు. తను అట్లా ఫిక్స్ అయిపోయాడు అంతే ఇంకా ఎవరేమ అనుకుంటారు అన్న ధారణ గాన ఎవరేమనుకుంటున్నారో వాళ్ళ మొహాలు చూసి వీళ్ళు స్పందించడం కానీ ఏమీ లేదు. దే ఆర్ సెటిల్డ్ ఇన్ దర్ ఓన్ అండర్స్టాండింగ్ అట్లాంటిది ఉంటే ఇవి చర్చ అక్కర్లేదు. అట్లా అట్లా అనుకుంటే మరి ఏదో ఒక కార్నర్ లో ఈగో ఉన్నట్టే ఉంటది కదా అలా అనుకోండి అలా చూసుకుంటే అదే చెప్తున్నా నీవు కాని దాన్ని నీకు ఆపాదించుకుంటే అది అహంకారంగా అనిపిస్తుంది.
(05:56) ఏది నీవు అవునో అది ప్రొటెక్ట్ చేసుకో దానికి విఘాతం కలగకుండా చూసుకో ఎందుకంటే ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ నీ వైపు వచ్చినా ఒక ఎక్స్టెంట్ వరకే మనిషి తట్టుకోగలడు ఉదాహరణకి ఒక వ్యక్తి నీ మీద గొడవక వస్తే యు కెన్ మేనేజ్ నువ్వు చేసిన చిన్న పని వల్ల నువ్వు అన్న చిన్న మాట వల్ల ఒకటేసారి లక్ష మందికి కోపం వచ్చిందనుకో నీకు తట్టుకోలేవు.
(06:19) అందుకని నువ్వు ఎవరి పరువుకు విఘాతం కలిగించకు తద్వారా ఎవరు నీ పరువుకు విఘాతం కలిగించారు అనేది ఒక అన్రిటన్ ప్రొటోకాల్ అండ్ లా ఓకే వ హావ్ టు రెస్పెక్ట్ ఇట్ ఇప్పుడు విచ్చలివిడితనం అంటే ఏంది వాడు నోరు జారుతాడు. నోరు జారితే ఎదుటి వ్యక్తి చేయి జారుతాడు. చెయి జారిన తర్వాత వీడికి కోపంతో రగిలిపోతాడు ఆ తర్వాత వాడి వెళ్లి కొడతాడు కొట్టిన తర్వాత వాడు వెళ్లి వీడిని చంపేస్తాడు.
(06:44) ఇదంతా ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. అంతకుమించి పెద్ద కారణం ఏమ లేదు సో నీవు కాని దాన్ని నీవు అనుకొని దాన్ని ఏదేమైనా నాకు రెస్పెక్ట్ ఇయాలి అని కాకుండా నీ యొక్క చేష్ట వల్ల నీ ప్రవర్తన వల్ల నువ్వు చేసే పనుల వల్ల గౌరవం వచ్చే విధంగా ఒక అవకాశాన్ని క్రియేట్ చెయ్ నువ్వు దాని కోసం పాపులా అక్కర్లేదు నా పరువు నా ప్రతిష్ట అని ఏ జ్ఞాని పాకులాడు.
(07:11) ఉమ్ కానీ తనక ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ తన పట్ల తనకు ఉంటుంది. అతను వేరే వాటినే కాదు తను తాను కూడా డిస్టర్బ్ చేసుకోడు. సో నీవు ఇలా ఉన్నది ఇలాగే ఉండటానికి అది బయట నుంచి కూడా డిస్టర్బ్ కాకుండా ఉండటానికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా ఏదో అవసరమైంది సమాజంలో దానికి మనం పరువంటాం అంటే ఇది మంచి కుటుంబం అని ఒక 20 ఏళ్లుగా అనుకుంటున్నారు.
(07:39) ఇప్పుడు ఆ అమ్మాయి వేరే కులస్తుని ప్రేమించింది అనుకో ఈ మంచి కుటుంబము ఈ పేరెంట్స్ సరిగ్గా పెంచలేదని పేరెంట్స్ కి అనిపిస్తది. మ్ అని వాళ్ళు అంటారు పక్కవాళ్ళు అందుకని పేరెంట్స్ కి ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించడంలేదు. ఓకే ఇప్పుడు అది తప్పు తప్పని కాదు ఆ అక్కడ కూడా అదే అక్కడ తప్పు లేవు మరువ అనేది కూడా వస్తుంది డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఏదైనా [గొంతు సవరించుకోవడం] అమ్మాయి లేచిపోయి పెళ్లి చేసుకుంటే చేసుకుంటది ఏమన్నా ఇన్సిడెంట్స్ చూసాం మనం కానీ దాని వల్ల గాయపడతారు సో నీవు ఏం చేస్తే నువ్వు అనుకున్న అందుకని ఈ సమాజంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరనా ప్రేమించే ముందు
(08:14) అది ఎవరో తెలిసే ప్రేమించు ఎందుకంటే దేనికి విఘాతం కలిగించడానికి లేదు ఉదాహరణకి ఇప్పుడు మీరు అన్నట్టు తెలిసే ప్రేమిస్తే ఒకదాన్ని కండిషన్ పెట్టుకొని ప్రేమించినట్టే అవుతుంది కదా నేను చెప్పేది యాక్చువల్ గా తెలిసి ప్రేమించేది ప్రేమ కాదు నీకు నీడ్ ఉంది నువ్వు దాన్ని తెలిసి వెళ్తావు రెస్టారెంట్ కి నువ్వు అక్కడ ఎందుకు వెళ్తున్నావో తెలుసు అదే అంటున్నాం అప్పుడు ప్రేమలో అసలు ఒక వ్యక్తి అంటే ఏమ ఉండడు అందుకని మనం ఆ పదం తీసేద్దాం ఓకే ప్రేమ అనేది లీనియర్ కాదు మ్ అది యూని డైరెక్షన్ అంటే అన్ని దిక్కుల దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఉంటది. యు కెన్
(08:47) లవ్ నేచర్ అండ్ యు కెన్ లవ్ ఏ హ్యూమన్ యు కెన్ లవ్ ఏ డాగ్ బట్ నీ నీడ్స్ ఇప్పుడు నాకు తుమ్మ చెట్టు ఉంది అది నా నీడ్ కాదు కానీ ప్రకృతిలో భాగంగా దాన్ని ప్రేమిస్తాను. అది వేరు ప్రేమించడం అంటే నాతో సమానంగా చూసుకోవడం నీడ్ అంటే ఏంది నాకు జామ చెట్టు నీడు నీడుని నా కంపౌండ్ లో పెట్టుకుంటున్నా నీడు కానివన్నీ నా కంపౌండ్ బయట పెడుతున్నా చూడు మ్ కదా ఎవడైనా చేస్తాడు అవును ఇప్పుడు ఇంట్లో ఎవడైనా తుమ్మ చెట్టు పెంచుకుంటాడా లేదు ఎక్కడో పూల నర్సరీకి వెళ్లి వాడు ఒక గులాబీ తెచ్చుకుంటాడు.
(09:20) ఉమెత్త పువ్వుని తెచ్చుకోడు. నీడ్లో లేదది సో అట్లా ఈ నీడ్స్ లోపట ఒక సొసైటీల్ నీడ్ ఈ ఆనర్ కూడా ఎందుకంటే మనిషికి ఏదిఉన్నా లేకున్నా గౌరవం అనేది ఒకటి ఉంది. అని ఉందని మనిషి అనుకుంటున్నాడు. ఉమ్ అది ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత వేరే వాళ్ళ మీద లేదు నీ మీదే ఉంది ఇప్పుడు దానికి నీ బట్టలకు మరగంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే కారు వేగంగా పోతుంది బయట డస్ట్ ఉంది బురద ఉంది పంది పరిగెత్తుకొని వస్తుంది దున్నపూతులు వస్తున్నాయి అది వాటి రెస్పాన్సిబిలిటీ కాదు ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ యువర్ ఓన్ క్లాత్ దీన్ని ఎవడు డినే చేయలేడు.
(09:59) ఇప్పుడు [గురకలు] మనం YouTube చేస్తున్నాం అనుకో ఏదైనా మాట్లాడడం వేరు తెలుసుకొని మాట్లాడు సమాజం ఏమిటి సమాజం ఏ పరిధి వరకు ఒక వ్యాఖ్యను అంగీకరిస్తది ఎవరినన్నా ఒక వ్యక్తిని నువ్వు అంటున్నప్పుడు ఎలాంటి విషయాలని బేస్ చేసుకుని ఒక వ్యక్తిని విమర్శించొచ్చు సద్విమర్శ చేయొచ్చు ఒకవేళ సలహా ఇస్తే ఏ మేరకు సమాజానికి ఇవ్వాలి ఒకవేళ ఇస్తే నీ టోన్ ఎట్లా ఉండాలి ఇదంతా నువ్వు తెలుసుకోవాల్సిందే నేను డైరెక్ట్ గా మాట్లాడేస్తా అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఏదో చేసేస్తారు.
(10:27) అందుకని టు ఎస్టాబ్లిష్ ప్రాపర్ హార్మోనీ బిట్వీన్ యు అండ్ ద అదర్ ఇవన్నీ ప్రొటెక్షన్ ఫీల్డ్స్ ఇప్పుడు ఒక మనిషికి ఇంటి పేరు ఎందుకు ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నాం జనరల్ మేనేజర్ అని బయట బోర్డు పెడతారు ఎందుకు ఎంప్లాయి అంటే అయిపోతది కదా బట్ స్టిల్ ర్యాంక్స్ ఇవ్వబడ్డాయి. జనరల్ మేనేజర్ అనే పోస్ట్ కి నువ్వు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి చీఫ్ మినిస్టర్ పేరు రాయారు చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి కార్యాని బోర్డు చూసినావ ముఖ్యమంత్రి పేరు ఎప్పుడైనా చూసావా అప్పుడు అందులో అంటే ఇప్పుడు జాబ్ లో మీరు
(11:03) అన్నట్టు పర్పస్ కి ర్యాంకులు ఉంటే ఒకడు ఎక్కువ చదువుకున్నాడు తక్కువ చదువుకున్నాడు వాడి స్థాయిని బట్టి వాళ్ళు ఇచ్చారు అనుకుందాం అట్లానే ఎవరి పరువు వాళ్ళకి ఉంది దట్స్ వై యు నీవు ఉన్న అవగాహనను బట్టి యు డిఫైన్ వాట్ యు ఆర్ అందులో వదిగిపో దాంతో ఫైట్ చెయ్ నిర్వచించు నువ్వు ఎవరో ఫేక్ అక్కర్లే ఇప్పుడు ఇక్కడ నా ఇంటి బయట ముఖ్యమంత్రి కార్యలేని రాయకూడదు.
(11:29) ఇదేంది అహంకారపు చేస్ట్ అయితది. అది నా ఇంటి బయట ఆర్టిస్ట్ అని రాసుకోవచ్చును బికాజ్ నేను అది అయఉన్నాను కాబట్టి ఇట్లా రాశి అట్లా నీవు ఎవరో నువ్వు నిర్వచించవలసిన అవసరం ఉంది సమాజంలో సమాజం తీసేస్తే ఆ దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఆర్ డిగ్నిటీ బట్ యు ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ అది నేచర్ నుంచి గాని ఎదురుగా దున్నపోతుంది యు ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్ ఇప్పుడు ఈ ప్రొటెక్షన్ లో నువ్వు శరీరానికి ఏం చేస్తున్నావో నీ మైండ్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ సమాజంలో కొన్ని అవసరమైనాయి అవి అన్ని సమాజాల్లోనూ ఉంటాయి.
(12:04) ఇప్పుడు అంతెందుకు మనకి ఆనందర్ కిల్లింగ్ అని ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఎక్కువ మనకి పాకిస్తాన్లో అక్కడిక్కడ అంటే కుటుంబ పరువుకి విపరీతమైన వాల్యూస్ ఇచ్చి ఎవరనా ఒక అమ్మాయి చెప్పిన మాట లేకపోతే చంపేస్తారు మా కుటుంబ గౌరవాన్ని ఏమి నాశనం చేసింది. అది తప్పు కదా ఇక్కడ తప్పు లేవు. వాళ్ళు సరిగ్గా నిర్వచించలే అంటే అది అది రాంగే 100% రాంగే కానీ మన మన ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తిగా ఉన్నప్పుడు కుటుంబానికి ఏదనా పరువు ఉందేమో అది నువ్వు అర్థం చేసుకొని అక్కడి నుంచి ఒక చేస్తే బాగుంటది ఎగజాంపుల్ నువ్వు కార్ డ్రైవ్ చేస్తావు కదా డ్రైవింగ్ ఎవరైనా చేయొచ్చు ఎంత స్పీడ్
(12:44) అయినా పోవచ్చు కానీ ఇప్పుడు ఒక చోట బస్ సిగ్నల్ రాసిఉంది ఈ ఏరియాలో హారన్ కొట్టకూడదుని అది చూడకపోతే నువ్వు కొట్టే ప్రమాదం ఉంది హారన్ తద్వారా నీ మీద కేస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అవును కదా అందుకని నువ్వు ఏం చేయ ఏరియాలో ఉన్నావో ఆ ఏరియాలో ఉన్న రూల్స్ ని ఒకసారి గమనించు అదేం తప్పు కాదు దానివల్ల నీవు కారు సజావుగా వెళ్లి నువ్వు మళ్ళ వేగంగా వెళ్ళే చోట వేగంగా వెళ్ళొచ్చు కానీ అది ఒక్కటి అర్థం చేసుకోకపోతే నెక్స్ట్ ప్రయాణం అంతా ఆగిపోయి నువ్వు చేయబడాల్సి వస్తుంది.
(13:13) సో పర్వ అన్నది ఒక చిన్న ప్రొటెక్షన్ ఫీల్డ్ అంతే దానికి పెద్ద వాల్యూ ఇయాల్సిన అవసరం లేదు. దాన్ని పట్టుకొని వెళ్ళాడాల్సిన అవసరం కూడా ఇప్పుడు నేను ఇది నేను ఇది నేను మా వంశం అది కూడా నాన్సెన్స్ే పరువు అంటే ఈ సమాజంలో నువ్వు ఉండి సమాజం నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే హౌ యు షుడ్ బిహేవ్ ఇదఒక ప్రవర్తనకు సంబంధించింది ఆ ప్రవర్తనకు సంబంధించిన ఒక భావనని మనం పనుగొంటున్నాం.
(13:37) అలానే మరి వాడు లిమిటెడ్ అయిపోవట్లేదా లిమిటెడే సమాజంలో సమాజ వాడు ఇబ్బంది పెట్టుకున్నట్టు కూడా అయితుంది కదా కాదు వెన్ యు యక్సెప్ట్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఇప్పుడు ఒక పర్సన్ కి ఇది చేయాలని ఉంటది ఫర్ ఎగజాంపుల్ నాకే నాకు ఒకటి చేయాలని ఉంది కానీ మా ఇంట్లో వాళ్ళ ఉద్దేశం అదే చెప్తున్నా నువ్వు చేసే పనుల్లో వ్యక్తిగతమైనవి ఉన్నాయి క్రియేటివ్ సైడ్ ఉన్నాయి తర్వాత కుటుంబ పరమైన ఉన్నవి మతపరమైన ఉన్నవి వాటి గురించి తెలుసుకో ఇప్పుడు పెళ్లి నువ్వు వ్యక్తిగతం అనుకుంటే ఆవిధ నిర్ణయం తీసుకో తద్వారా కుటుంబాన్ని ప్రిపేర్ చెయ్ మ్ కుటుంబపరమైన గనుక లెట్ దెమ టేక్ డిసిషన్
(14:12) యు ఫాలో దట్ ఫుట్ స్టెప్ సమాజంలోకి వచ్చిన అనుకో భార్య భార్యా భర్తలు రోడ్డు మీద పోతున్నప్పుడు ఇలా ఉండాలి అలా ఉండు నా భార్య కాబట్టి నేను భుజం మీద ఎక్కించుకొని పోతా లేకపోతే తిప్పి నేను పాట పాడతా అంటే ఒప్పుకోరు ఇక్కడ విషయం నీవు వేరేవాళ్ళ పరువుని తెలుసో తెలియ ఎక్కువ హర్ట్ చేస్తా ఉంటావ్ సంయమనానికి సంబంధించింది అంతకుమించి దీనికి పెద్ద వల్యూ ఏమీ లేదు జస్ట్ అర్థం చేసుకోవాలి ఇప్పుడు అమెరికాలో నువ్వు నేను చికాగో పోతున్నప్పుడు అక్కడ చూశను రోడ్డు మీద ఆ బోర్డ్స్ ఉంటాయి దాని మీద క్లియర్ గా రాసి ఉంటది 40 మైల్స్ పర్ అవర్ అని ఉంటది. అది చూడగానే అది రెండు
(14:54) పుక్కల క్లియర్ గా కనబడేటట్టు ఉంటది. ఎంత వేగంగా పోయేవాడిన 40 మైల్స్ పర్ అవర్ తీసుకొచ్చి మెల్లగా తీసుకెళ్తాడు. ఆ ఏరియాలో స్కూల్లో ఏదో ఉంది వాడు అవన్నీ ఏం చెప్పాడు సో అరే నా కారణ అది నాకు ఎక్సిలేటర్ ఉంది ఫుల్ గ్యాస్ ఉంది అని వాడు అనుకుంటే అంటే ఇఫ్ హి మిస్అండర్స్టాండ్దవై షుడ్ ఐ obబే అంటే ఈ స్టేట్ యొక్క పరువుకు సంబంధించిన అంశం ఆ 40 మైల్స్ పర్ అవర్ అతను నియంత్రిస్తలేడు హెచ్చరిస్తున్నాడు.
(15:27) సో ఇప్పుడు ఆ 40 మైళలు వెళితే అదఎంతో ఒక 5 మైల్స్ ఉంటది. ఆ తర్వాత అదే బోర్డు ఇంకో చోట రాసి ఉంటది 120 మైల్స్ పర్ అవర్ పో సో ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ ఉండాలి సమాజంలో ఉందో అదే దున్నపోత అనుకో ఎక్కడైనా ఒకలాగా ఉంటుంది. అందుకే దున్నపోతా సంస్కరణ లేదని సో మనిషికి గొప్ప బ్రెయిన్ ఉంది కాబట్టి హి హస్ టు అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్ అంటే ఇది పోరాడే అంశం కాదు ఇప్పుడు వేరేవాడు ఇలా ఉండాలంటే నీకు బరువు అయతది కానీ నేను ఇలా ఉంటే బాగుంది అందరికీ బాగుంది అనుకుంటే అది నీ యొక్క లిమిటేషన్ కాదు నీ యొక్క వాస్ట్ అండర్స్టాండింగ్ దాని వల్ల నీకు
(16:10) వచ్చే నష్టం ఏమ లేదు గా ఉదాహరణకి ఆ మంచి బట్టలు వేసుకొని పెళ్లికి రామా అన్నారనుకో సో పెళ్లికి షార్ట్ వేసుకొని ఎందుకు వెళ్ళారు సరదాగా ఎప్పుడైనా పోయావా ఎందుకు నీకు ఒక్కరు కూడా చెప్పలేదు షార్ట్ వేసుకొని రాకూడ పెళ్లికి అని ఎవరు అనౌన్స్ చేయలేదు చెప్పారు ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల ఇంట్లో వాళ్ళు చెప్తే నువ్వు ఎందుకు విన్నావ్ సమాజము ముఖ్యమంత్రి చెప్పలేదు కదా నీకు కూడా ఎక్కడో అనిపించింది.
(16:36) బికాజ్ అందరూ మంచి బట్టలు వేసుకున్న చోట నువ్వు కూడా ఆ తరహా ఉంటే ఆ ప్రదేశం యొక్క పరువు కాపాడినవాడివ అవుతావ్. ఎట్ల పోయినా ఏమి కాదు అదే మహాత్మా గాంధీ ఉన్నాడు జీవితకాలం ఒకటే డ్రెస్ వేసుకున్నాడు చిన్న గోచి పెట్టుకున్నాడు ఆయన బ్రిటిషర్స్ ని కలిసినా లేకపోతే అక్కడున్న వైస్రాయని కలిసినా ధర్ణ చేసిన అలాగే ఉన్నాడు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు నువ్వు ఈరోజే షాట్ వేసుకో ఇంకా ఒక నెల రోజులు అందరూ గొడవ పడతారు.
(17:07) ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఎవరైనా పెళ్లికి పిలిస్తే నువ్వు షాట్ వేసుకొని పోయినా వాడు అంతేరా బాబు అది వాడు ఫస్ట్ నుంచి అంతే అంటారు తద్వారా నువ్వు ఏం డిస్టర్బ్ చేయట్లేదు ఎందుకంటే దే ఆర్ ప్రిపేర్డ్ సో పరువుకి ఎప్పుడు విఘాతం కలుగుతుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా చేస్తే విఘాతం కలుగుతుంది. అర్థం చేసుకున్నవాడు ప్రిపేర్ చేస్తాడు ఎదుటి వ్యక్తిని సమాజాన్ని ప్రిపేర్ చేస్తాడు ధర్ణ చేస్తున్నాను నేను ఏం చేస్తా గవర్నమెంట్ కి ఒక లెటర్ ఇస్తా పోలీసు వాళ్ళకి వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి నిలబడతారు అంతే నువ్వు ఆల్ అంబేసడ్ పోలీస్ దగ్గర జే
(17:40) అన్నావ అనుకో వాళ్ళకు పానిక్ వచ్చేస్తుంది ఎందుకంటే వ్యవస్థ యొక్క పరువు పోయే పని చేయొద్దు అని చెప్తున్నారు వాడు ఓకే అంటే ఇందాక మీరు ప్రేమంగా చెప్పనా దీనికి సామాజిక క్రమశిక్షణ ఇది నోబడీ ఇస్ టెలింగ్ యు వాట్ టు డు అండ్ వాట్ నాట్ టు డు నీకే అనిపిస్తుంది కొన్నిసార్లు ఇలా ఉండాలి. ఎప్పుడైనా టీ తాగి ఇసిరేయచ్చుగా గ్లాస్ ఇసిరేసే పూర్తి శక్తి నీకు ఉంది సి లిబరేషన్ అంటే విచ్చలవిడితనం కాదు ఒక సహజమైన నియంత్రణ ఉండడం ఇప్పుడు నువ్వు మంచి ఆర్టిస్ట్ బ్రష్ మీద నియంత్రణ వస్తాడు ఎంత మంచి ఆర్టిస్ట్ అంత నియంత్రణ వస్తది నీకు అట జీవితం మీద కూడా
(18:22) ఒక సహజమైన నియంత్రణ అంటే ఎక్కువ ఫ్రిక్షన్ లేకుండా యు హవ జస్ట్ అండర్స్డ్ ద ఎథోస్ ఆఫ్ ద సొసైటీ యు areర్ livingంగ్ ఇన్ సింపుల్ యస్ దట్ ఇందాకలో కుటుంబం దగ్గరికి ప్రేమ దగ్గరికి వచ్చినప్పుడు మీరు మాట్లాడగారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతాను మీరు మీరు ఇప్పుడు వదన చేసుకున్నారు చేసుకోకముందు మ్ మీరు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నేను చేసుకుంటున్నా నేను చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్పినప్పుడు మీరు ఆ పేరెంట్స్ తక్కువ ఎక్కువ చూసో వాట్ఎవర్ ఎలా చూసి ఉండేవాళ్ళు ఎలానా ప్రాబబిలిటీ ఉంది ఒక్క సెకండ్ ఎలా అయినా చూసి మా పరువు పోయే పని ఇది మేము చేయం అనిఅంటే
(19:03) మీరు చేసుకోకుండా ఉండేవా ఆలోచిస్తుంటే పోరాడేవాడిని కాదు ఎడ్యుకేట్ చేసేవాడిని ఇప్పుడు మనిషివై నువ్వైతే ఎడ్యుకేట్ చెయి పశువు అయితే పోరాడు ఓకే ఎక్స్ప్లెయిన్ టేక్ లిటిల్ టైం ప్రస్తుతం వాళ్ళకి అట్లా అనిపించింది. గో అండ్ స్పీక్ చాలా సినిమాలో చూస్తారు కదా ఒక్కసారి పోతే తర్మేస్తారు 10వోసారి అంతే గౌరవంగా పోతే పిల్లవాడు మంచోడే అనుకుంటారు.
(19:26) ఉమ్ ఆ తర్వాత నువ్వు చెప్పే విషయం ఎదుటి వ్యక్తి వినడానికి కావలసిన క్షేత్రాన్ని సృష్టించే బాధ్యత కూడా నీదే అంటా నేను ఇప్పుడు నో అనగానే నువ్వు ఇరిటేట్ ఎందుకు అయితావ్ అది నేనైతే అవ్వను ఆ ఇరిటేట్ లేదు నో అన్నారు సరే ఎస్ అనిపించాలంటే ఏం చేయాలి అది అది చెప్దాం ఇప్పుడు మతం మారి పెళ్లి చేసుకుంటున్నారు కదా అవును అంతే తృప్తి కోసం ఉమ్ ఇప్పుడు నాకు ఇది ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఇది కావాలబ్బా అబ్బా అంటే ఇది చేయమండి అట్లా ఏం చేస్తే అయితే జరి చెప్పరా అని అడుగుతున్నాం కదా అవును అదే అడుగు [గురకలు] అంటే ఇప్పుడు మేము ఏం చేస్తే మీరు పెళ్లికి ఒప్పుకుంటారు.
(20:08) అంటే నీ కులం తక్కువ అదైతే మార్చలేను సో ఎంత చేసినా వాళ్ళు వితండవాదం చేస్తున్నారు అనుకో అప్పుడు యు కెన్ టేక్ ఏ స్టాండ్ అప్పుడు ఎవరీ రైట్ నీకు ఉంటది ఎందుకంటే నేను ఇలా చెప్పాను అలా చెప్పాను డాక్యుమెంటేషన్ ఉంది పెద్దోళ్ళతో మాట్లాడిచ్చాను కానీ వాళ్ళు ఎక్కడో ఫిక్స్ అయ్యారు. అందుకని ఇక నేను వాళ్ళకి ఈ విషయంలో వాళ్ళని ఎంటర్టైన్ చేస్తలేరు.
(20:32) ఒకవేళ అమ్మాయికి ఇష్టమైతే నేను చేసుకుంటాను. దీనివల్ల మా ఇద్దరి కుటుంబాల మధ్యన సంబంధం దిగిపోయినా దానికి గ్రౌండ్ వాళ్ళే ప్రిపేర్ చేశారు నాకు అటువంటి ఇప్పుడైనా వాళ్ళు ఓకే అంటే నాకు ఓకే అని చెప్పి నువ్వు ఏం చేస్తావో చెయ్ ఏం చేసినా నువ్వు పీస్ ఫుల్ గా చేయొచ్చు ఇది కూడా పరువును కాపాడే ప్రక్రియని వద్దన్నారు కదా అని ఎగిరి గంతులు వేసినావ అనుకో ఇంకాస్త విఘాతం కలిగిస్తున్నావ్ ఉదాహరణకి స్లిప్ అయి కింద పడి బండి సుట్టపోయింది నీ అమ్మ చుట్టపోయిందని తన్ని ఇంకో చుట్టపడ్డాడు.
(20:58) అట్ల వద్దు అవును గుర్తించు వాట్ ఇస్ హాపెనింగ్ సో ఇప్పుడు ఎన్లైటన్ మ్యాన్ కి పరువు ఉంటదా అంటే అతనికి నిజమైన పరువు ఉంటది. ఎందుకంటే అతను సమాజాన్ని సమాజం యొక్క ఎత్తుని అర్థం చేసుకున్నాడు అతని పర్వ ఎలా ఉంటది సమాజాన్ని అర్థం చేసుకున్నాడు అతను సమాజంలో వ్యక్తి ఎంత కాదన్న అందుకని హి నెవర్ డిస్టర్బ్ ద సొసైటీ అతను మేలుకొలిపే పనిలో ఉన్నాడు ఏది అవసరమో అది చేస్తాడు.
(21:21) తనకి పర్సనల్ పర్సనల్ డిగ్ని ఇప్పుడు నీ బట్టల గురించే తనకు ఉండే పర్వ అన్నారు కదా నీ బట్టల గురించి నీకున్న అవగాహన నీ మనసుకి ఏవేవి నీకు ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటికి దూరంగా ఉండు దేని దేని వల్ల నీకు సైకలాజికల్ ఒక ట్రోమాస్ క్రియేట్ అయితే అవన్నీ తెలుసుకొని వాడిని జీవిత కాలానికి స్వస్తి చెప్పేసాడు అంతే ఇంకా అహం లేదు అంటే నేనంటే ఇది అని తను ఎప్పుడు రుజువు చేసుకునే ప్రయత్నం చేయడు తను తనలా ఉంటాడు ఎదుటి వ్యక్తి రెస్పెక్ట్ ఇచ్చినా ఓకే రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఓకే కానీ తాను ప్రతి ఒక్కరికి తనతో సమానంగా రెస్పెక్ట్ ఇస్తాడు సమాజంలో రెసిప్రోకేషన్ ఉంటుంది నువ్వు
(21:56) నాకు మంచి మాట్లాడితే నేను మంచిగా మాట్లాడుతా జ్ఞాని నువ్వు ఎలాగైనా మాట్లాడు నీతో మంచి మాట్లాడతాడు బికాజ్ నా స్వభావం ఇది దానివల్ల అతను అందరినీ గెలుచుకుంటాడు అరే నేను చాలా బూతులు మాట్లాడిన బట్ ఆయన రెస్పెక్ట్ ఇచ్చాడు ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత నాకేమ నచ్చలే అన్నవాళ్ళని నేను నా లైఫ్ లో చూసినా అవును నువ్వు సంయమనంలో ఉండు చెప్పినా కదా ఒక సహజమైన క్రమశిక్షణ కలిగి ఉండు సమాజం నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు ఇటు పోకు అటు పోకు మధ్యలో పో 1000 కిలోమీటర్లు పో ఇటు పోయి ఒకడిని గుద్దుకుంటే ప్రయాగిపోతుంది.
(22:30) ఇటు పోతూ పోతూ ఒక మాట ఉంటే నీ ప్రయాణం నీ ప్రయాణం కొనసాగించాలా అండర్స్టాండ్ దిస్ చాలా మంది ఏం చేస్తారు ఒక గ్లాస్ లో వేసిన రాయిలాగా అక్కడక్కడే కుట్టక చస్తా ఉంటారు ఈ చిన్న విషయం తెలియదు. ఇప్పుడు ఒకని సార్ అంటే వచ్చి నష్టం ఏంది నీకు అను నేను ఇంకా చెప్పనా కలిసిన ప్రతి ఒక్కరికి నమస్కారం పెట్టు కలిసిన ఒక్కరు ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ అందులో ఏ తప్పు లేదు దీంట్లో ఏ లిమిటేషన్ ఉంది నష్టం కూడా లేదు రెండోది వాడు నీకు రెస్పెక్ట్ ఇయలే నీ అవగాహన ఉంది కాబట్టి నాకు ఒకరు రెస్పెక్ట్ ఇయకపోయినా నా గౌరవం నాకు ఉంది అన్నది జ్ఞాని లక్షణం నువ్వు రెస్పెక్ట్ ఇస్తే
(23:08) నేను రెస్పెక్ట్ ఇస్తా అన్నది ఒక మనిషి లక్షణం అసలు నేను ఎవడికి రెస్పెక్ట్ ఇయను అన్నది దున్నపోతు లక్షణం నీ ఇష్టం ఎక్కడ ఉంటావ అన్నది ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ అయినా ఎవరైనా ఐ రెస్పెక్ట్ ఎవరీవన్ ఇది నా జీవితకాల నిర్ణయం రెస్పెక్ట్ నాకు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయాలో చాలా దూరం నేను ఏం చేస్తాను అది చేస్తాను. నేను ఒక చిన్న ఒక పెద్ద ప్రొడ్యూసర్ ని కలిసినా దిల్రాజుని కలిసి నేను మ్ ఒక మ్యాంగో వీడియోస్ అంటా అతను తీసుకెళ్ళాడు.
(23:38) నేను ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాస్తే ఏదో బాగుంది ఒకసారి రాజుకి వినిపిస్తావా అంటే ఆయన ఏదో బిజీగా ఉంటే లేదబ్బా ఊరికే కలువు నీకు కూడా సంతోషం కలుగుతది ఇప్పుడు అందరిలాంటి రైటర్ కాదు ఇతను అతను రాశడు కానీ అతను సినిమా చేయకపోతే చచ్చిపోతా అట్లాంటి వ్యక్తి కాదు హి లైక్స్ రైటింగ్ అంటే ఆడి కార్లు తీసుకెళ్ళాడు. గుర్తు మీనా తీసుకెళ్ళిన తర్వాత ఐదు 10 నిమిషాలు అనుకున్న మీటింగ్ ఓ రెండు గంటలు అయింది.
(24:05) నేను వెళ్తూ వెళ్తూ ఒకసారి కార్ ఆపండి అని ఒక చిన్న క్యాన్వాస్ తీసుకొని ఇప్పటిలాగే ఒక చిన్న పేరు సో ఇట్లా దాని మీద రాసింది ఏమిటి ఇప్పుడు దిల్రాజు గారికి ఇది గుర్తుండే అవకాశం ఉండే ఉంటది. ఎందుకంటే ఏదో నిమిషం హాయ్ హలో కాదు వ హాడ్ ఏ గుడ్ మీటింగ్ నా స్క్రిప్ట్ కూడా అతనికి ఇచ్చాను. అదేందో స్క్రీన్ ప్లే అంతా ఉంటుంది.
(24:24) సో దాంట్లో ఏం రాశనంటే అనుకోకుండా ఈరోజు ఇతన్ని కలిస్తే ఆయన నా స్క్రిప్ట్ చూసి అది మీరు చూస్తే బాగుంటుంది అని చెప్పారు. అందుకని మీరు కూడా ఒప్పుకున్నందుకు బయలుదేరాను. ఈ బయలుదేరుతుండగా ఇది రాయాలనిపించి రాస్తున్నాను. అని రాసింది దాని మీద వచ్చింద బొమ్మేసి సో నేను అతనికి గిఫ్ట్ గా ఇచ్చాను. గిఫ్ట్ గా ఇస్తూ నేను చెప్పిన మాట ఏందంటే ఆయన మర్చిపోయి ఉండొచ్చు మాటలు ఆయన ప్రతిరోజు సెలబ్రిటీస్ ని గొప్ప గొప్ప వాళ్ళని కలిసేవాడు కామన్ మ్యాన్ ని మర్చిపోయే అవకాశం బట్ నేనేం చేశనో మాత్రమే చెప్తున్నాను.
(24:58) సో ఇప్పుడు మీరు నాకు సినిమా ఇస్తారా ఇయ్యారా చాలా దూరం ఎందుకంటే మీ పరిమితులు మీకు ఉంటాయి. మీద ఒక సంస్థ ఎవరితో చేస్తే సంస్థ పేరు పడిపోదు ఇప్పుడు ఎందుకు పెద్ద సంస్థ చిన్న దర్శకుడితో చేయదంటే సంస్థ పరువు పడిపోతుంది. రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఈవెంట్ కి పిలిస్తే సెలబ్రిటీ ఎందుకు పిలుస్తున్నారు రిపిటేషన్ కోసమే యు హావ్ టు క్రియేట్ ద రిపిటేషన్ యు హవ్ టు మెంటన్ ద రెపిటేషన్ యు హవ్ టు సస్టన్ ద రిపటేషన్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు మీ ఇంట్లో మ్యారేజ్ అయితే మేమందరం వచ్చాం మంచిగా చూసుకున్నాం.
(25:30) అదే పర్వంటే చూసుకోవాలని నీకు ఎవరు చెప్తున్నారు అంటే చూసుకోకపోతే నీ రెపుటేషన్ దెబ్బ తింటది. అరే పెళ్లికి పోతే టైస్ ఎట్లా చేశాడు అసలు వాడు చూసుకోలేదు అంటారేమో అని నీ యొక్క ఒక లోపట ఒక ప్రబోధం వినిపిస్తది నీకు రెండోది అది మూడంగాను ఉండొచ్చు చేతనత్వంలో జరిగి ఉండొచ్చు అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఒకడు నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా ఉంది కదా ఒకటి అట్లా ఏ వాళ్ళు లేకలేలోకి వచ్చారు ఐ విల్ టేక్ కేర్ నేను చూసుకుంటాను అన్న నేను చేసుకొస్తాను కొంచెం హడావిడి దీని వల్ల ఏం జరుగుతది నేను బయలుదేరకముందు ఎంత పీస్ గా ఉన్నానో ఇంటికి అంతే పీస్
(26:01) ఫుల్ వస్తాను చూడు నువ్వు నా పీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి అంత తాపత్రయ పడుతున్నావ్ అప్పుడు అలాంటప్పుడు మీ పీస్ వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టే కదా మీరు కాదు నేను అడగట్లేదు భయ ఆహ మీరు అడగట్లేదు నన్ను వదిలేయ నువ్వు నన్ను చూసుకోపోయినా నేను పట్టించుకోవా వేరేవాళ్ళు పట్టించుకుంటారు ఆయస్లీ ఆబవియస్లీ ఉంది అందులో ఏం డౌట్ ఉంది నేను చెప్తే కదా బట్టల నుంచే స్టార్ట్ అని చెప్తే కదా ఇప్పుడు బాబా ఆటే కి పద్మభూషణ తెచ్చారు.
(26:30) ఆయన గాంధీ ఫాలోవరు చిన్న గాంధీ లాగానే చిన్న గోచి పెట్టుకొని రాష్ట్రపతి భవన్కి వెళ్లి పద్మభూషణ తెచ్చుకున్నాడు. రాష్ట్రపతి భవన కూడా ఏమ అడ్డు చెప్పలే బాబా అంటే గోచే పెట్టుకుంటాడు ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఆ గోచికి పరువు తెచ్చినవాడే సో నువ్వు ఏదైనా కన్సిస్టెంట్ గా చెయ్ నీ చుట్టూ ఒక పరువు క్రియేట్ అయితది అది నువ్వు క్రియేట్ చేయవ అది ఒక ఆర క్రియేట్ అయితది రెండోది అజ్ఞాని అయితే దాన్ని పట్టుకొని వేలాడతాడు జ్ఞాని అయితే అది ఉంది ఉంటది అంతే వాడు అలాగే చేస్తుండు అలాగే ఉంటాడు వాడు 50 ఏళ్ళ వెయఏళ్లు లక్ష ఏళ్ళ వాడు అంతే గులాబి చెట్టు గులాబీ చెట్టుగా కొన్ని వేలలుగా ఉన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు
(27:07) అది ఆటోమేటిక్ గా వస్తది అన్నారు కదా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వస్తది నేను చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది దానికి రీజన్ ఇది చేయకపోతే మళ్ళీ పోతదనా అదే అజ్ఞానం అంటే చేసేవాడు ఎప్పుడు చేస్తాడు ఇది లెక్క [గురకలు] మధ్యలో ఆపాడు అంటే అసలు వాడిని కానే కాదుఅది ఇప్పుడు కార్యకారాణాల చితే నేను YouTube ఆపాను అనుకో పరిస్థితుల ప్రభావానికి లొంగినట్టే అ సంబంధం లేదు భోజనం ఆపుతానా కారణం ఏదైనా అటువంటిది అట్లా అట్లా చేస్తే చేసేవాళ్ళు వేరు ఓకే వాళ్ళకు ఉండే రెస్పెక్ట్ వాళ్ళకి ఉంటది వాడు ఎక్కడ ఉన్నా లేకున్నా ఎవ్వరి మధ్యలో ఉన్నా లేకున్నా వాడు రెస్పెక్ట్ ఫుల్ గానే
(27:52) తను ప్రవర్తిస్తాడు తన చుట్టూన్న వస్తువులతో కూడా మనిషే అని కాదు పక్కన కుక్క ఉన్నా సరే ద వే హి ట్రీట్స్ అందులో ఒక వామ్ ఉంటుంది అది పర్సన్ సెంట్రిక్ కాదు అది అది ఎక్స్పీరియన్స్ సెంట్రిక్ అది అందుకని అది వేరే సో నేను దిల్రాజుకి ఏం చెప్పానంటే మీరు నాకు సినిమా ఇస్తారో లేదో నాకు తెలియదు. అంటే ఐ అండర్స్టాండ్ ఇదే అంటే అదే అతని పరువుని కాపాడడం అంటే సార్ నేను వచ్చాను మీరు తప్పక ఇయాలి లేకపోతే నేను చచ్చిపోతాను అనుకో ఇప్పుడు అతన్ని డిస్టర్బ్ చేసే మాట అంటున్నట్టు అయితది అవును పరువును కాపాడడం అంటే అతను ఎవరో తెలుసుకో ఆ సంస్థ రిపిటేషన్ తెలుసుకో
(28:27) నువ్వు ఎందుకు వెళ్ళావు నీ స్థాయి ఏందో తెలుసుకో నేను ఒక రెండు మూడు మాటలు చెప్పాను కథ నాదే అయినా దీన్ని ఇంకా ఎవరనా బాగా రాస్తే రాయించుకోండి లేదా నేను రాయగలనుకుంటే నన్ను పిలవండి పిలిచినా ఓకే పిలవపోయినా ఓకే లైఫ్ సా సినిమా అనే జీవితం నేను అనుకోవట్లే చెప్పిన నేను నా జీవితం చాలా విశాల దృక్పదం కలిగింది అందులో సినిమా కూడా ఉందేమో అందుకని మీరు నాకు సినిమా ఇచ్చిన ఇయ్యకపోయినా నాకు సాధ్యమైంది నేను మీకు ఇస్తున్నా అని పెయింటింగ్ ఇచ్చాను.
(28:57) స్కెచ్ సో నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్ నువ్వు నీకు పరువు ఉందో లేదు అందరి పరువు నువ్వు కాపాడు పరువు అంటే వాడఏదైతే ఈ ఒక చిన్న యాక్చువల్గా చెప్పాలంటే అదఒక తన చుట్టూ తాను గీసుకున్న ఒక గిరి ఒక లైన్ యు రెస్పెక్ట్ దట్ లైన్ సమాజంలో ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేస్తే ఏమైందో తెలుసా ఆ లైన్ దాటి వాడు నీ లైన్ లోకి వస్తాడు ఇంతకుమించి ఏమి లేదు ఇప్పుడు ఇట్లా చెయి హాయ్ అంటే నువ్వు ఏమంటావ్ హాయ్ రకరకాల జెస్చర్స్ ఉన్నాయి కదా ఎందుకంటలు అంటే ఈ చేయితో ఏమన్నా అనొచ్చు ఇటఇట్లా అనొచ్చు ఇటఇట్లా అనొచ్చు ఏమన్నా అనొచ్చు కానీ ఒక్కొక్క దానికి ఒక్కో
(29:42) సంకేతం ఉందని నీకు తెలుసు ఒక మిడిల్ ఫింగర్ చూపిస్తే దమాకులు ఖరాబ్ అయితే పోలీస్ కేసులు అయితాయి చూపించడం ఎందుకు చెప్పు సింపుల్ వాడి గిరికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తే నీ లైన్ కి వాడు రెస్పెక్ట్ ఇస్తాడు ఇన్స్టాంటేనియస్ గా నువ్వు వాడిని భుజం మీద కొట్టకు వాడు నిన్ను భుజం మీద కొట్టడు నువ్వు గీత దాటితే వాడు ఈరోజు దాటకపోవచ్చు ఏరోజు దాటుతాడు వాడు ఆ గీత నువ్వే చెరిపిసావు కాబట్టి సో ఈ నీ చుట్టూ గిరిగేసుకున్న గీతలో కొంత ప్రాక్టికాలిటీ ఉంటే బెటర్ ఇమాజినేషన్ కాకుండా అంటే ఇప్పుడు ఒక హవలగాడు ఉన్నాడు వాడు ఒక వంశంలో పుట్టి నేను గొప్పవాడిని
(30:21) అనుకుంటే అది ఇమాజినరీ ఆ ఇప్పుడు అందరి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి వాడికి ఇవ్వరు. దాంతో వాడు డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది తాను ఎవరో తాను తెలుసుకో అంటే సమాజంలో ఉన్న విషయాలని కూడా తెలుసుకో నువ్వు ఎంత కాదనుకున్న కుటుంబంలో వ్యక్తివి సమాజంలో వ్యక్తివి ఆఫీస్ లో ఆఫీస్ లో ఎంప్లాయివి ఒక టెంపుల్ కి వెళ్తే భక్తుడివి నువ్వు భక్తుడిగా ఉన్నప్పుడు భక్తుడిగా ఉండు నువ్వు గుళలో గుసగుసలాడతావ్ ఎందుకు దేవుడి పరువు కాపాడాలి.
(30:49) దేవాలయం పరువుగా పరువు అంటే ఏదో అది దండాగిండ అని కాదు ఆ క్షేత్రాన్ని నువ్వు గౌరవిస్తున్నావ్ అని కచ్చితంగా చేయవలసింది అంటది ఇది వేరేవాళ్ళు చెప్పడం కాదు గుర్తించు హౌ ఇంపార్టెంట్ దట్ ఇస్ అది ఒక్కటి చేసేస్తే అంటే చిన్న ప్రోటోకాల్ పూర్తి చేసినావ అనుకో ఇందుకో చిన్న విషయం చెప్పినా ఇప్పుడు రైలు ఎక్కాలనుకో ఏం చేయాలి టికెట్ తీసు టికెట్ తీసుకుంటే నీ ప్రయాణం ఎట్లు ఉంటది
(31:35) టికెట్ తీసుకోకపోతే నీ ప్రయాణం నిన్న ఎవరు పట్టుకోలే అవును కానీ నీకు లోపట ఒక లోపల ఉంటది అంటే ఎవడైనా వచ్చి ఎవడు నీ వైపు వచ్చినా టీసి ని అనుకునే ప్రమాదం ఉంది కదా అవును సో సో ఆ రైలుకు ఒక పరువు ఉంది ఆ రైలు టికెట్ తీసుకొని ఎక్కిన వాడిని గౌరవిస్తది అనుకో దాన్ని నువ్వు రెస్పెక్ట్ ఇస్తే దాని పరువు నువ్వు కాపాడినట్టు ఉదాహరణకి దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి ఇట్లా ఫ్లవర్ ఎట్లా వేస్తావ్ ఎందుకు అట్లా అంతకుముందే గురిట ఆడవచ్చినావ్ ఇప్పుడు ఎందుకు వేస్తలేవు రెస్పెక్ట్ దేవుడికి రెస్పెక్ట్ ఎట్ల ఇవ్వాలి నేను నా చేష్టనే కదా పరువు అంటే అదే సో ఎదుటి వ్యక్తికి నువ్వు
(32:15) ఎట్లా ట్రీట్ చేస్తావు అన్నది తెలుసుకో అంటే అతని యొక్క బౌండరీని నువ్వు కాపాడు అక్కడ ఒక పేపర్ తీసుకో ఇంతే మొత్తం ఈ చర్చ్ అంతా యాక్చువల్ గా వేస్ట్ ఒక్క బొమ్మ చాలు ఒక్క బొమ్మ కంక్లూడ్స్ ఎవ్రీథింగ్ తర్వాత ఇవి కూడా ఉంది. చాలా పెద్ద ఉన్నాయి. చిన్న సైజు కూడా ఉంది ఓకే ప్రతి దాని మధ్య నువ్వు ఒక చుక్క పెట్టు సో ఇక్కడ నువ్వు ఉన్నావ్ ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు.
(32:58) ఇప్పుడు ఇతను అన్నిటిని చూస్తున్నాడు ఇతను అన్నిటిని చూస్తున్నాడు సమాజంలో యాక్చువల్ గా ఎలా ఉంటదింటే మామూలు పర్సన్ అయితే ఇది ఇతను ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇతను ఎమ్మెల్యే కొంచెం తక్కువ రెస్పెక్ట్ ఇస్తాడు. ఇతను ఎంప్లాయి ఇతను పక్కింటివాడు ఇతను ఎవడో రోడ్డు పక్కన బెగ్గరు సో అతను తన పరువు నిర్వచించుకొని అక్కడి నుంచి ఈ వ్యక్తిని బట్టి పరువిస్తాడు రెస్పెక్ట్ ఇస్తాడు ఇది జనరల్ నార్మ నేనేమంటా ఇఫ్ ఇట్ ఇస్ స్పిరిచువల్ నీ సర్కిల్ నువ్వు గీసుకో మ్ ఇక అందరినీ ఒకవేళ నువ్వు అత్యున్నతంగా ఎట్లైతే గౌరవిస్తావో ఆల్మోస్ట్ అందరినీ అట్లా
(33:42) గౌరవించాలి. అంటే ఒక వ్యక్తి వ్యక్తి అన అందరి పార్ట్లో ప్రేమ ఉండాల అంటారు కదా ఇది ప్రేమకు సంబంధించిన ఆ ప్రేమే రెస్పెక్ట్ే కదా రెండు ఒకటే నువ్వు ఎప్పుడైతే ఈక్వల్ గా ఉంటుందో అది లవ్ అవుతుంది అవును ఏ ఫ్లక్చువేట్ అయితే మైండ్ అది ఆబవియస్లీ అందుకని అట్లా కాకుండా నువ్వు ఇప్పుడు అందరూ చేసే తప్పేంది వీడు వెళ్లి ఈ గీతని దాటి లోపటికి వెళ్తాడు.
(34:03) మ్ అప్పుడే సెక్యూరిటీ వచ్చి ఆ గీత దాటి బయటకి దోసేస్తాను నేను మ్ ఆల్వేస్ రెస్పెక్ట్ అద బౌండరీ ప్రతి ఒక్కరికి ఒక బౌండరీ ఉంది నీకు కూడా ఉంది. ఇప్పుడు నువ్వు నాతో ఉంటున్నావ్ మనఇద్దరం ఎన్ని రోజులు ఉన్నా కలుసుకున్నా ఎందుకో తెలుసా నీ గీతకి నేను రెస్పెక్ట్ ఇస్తూనే ఉన్నాను. [గొంతు సవరించుకోవడం] అవి రకరకాలుగా ఉంటది. ఉదాహరణ ఫోన్ మాడతారు ఫోన్ గుంచుకొని నేను చూసి చూడొచ్చు ఫోన్ గుంచుకోవడంతోనే రెస్పెక్ట్ ఆ గీత దాటేసింది.
(34:32) ఒక సరదాగా అనే మాటల్లో ఒక మాట జోడించడంతో ఆ గీత దాటనట్టు అయితది. నా పరువు పోయిందంటే నువ్వేం ఏదో పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు నిన్ను డిస్టర్బ్ చేసే పని నేను చేశాను. ఇంకా చెప్పాలంటే నీకు నాకు మధ్యన ఉన్న దానికంటే నీవు నేను ఉండగా వేరే వాళ్ళకి ముందు ఏం జరుగుతుంది అనేది పరువుకి సంబంధించింది ఇంకా ఒక మోర్ ప్రొఫౌండ్ అవును వేరేవాళ్ళే అంటే ఇప్పుడు నీవు నేను ఉన్నాం నిన్ను అరే అన్నాను పట్టించుకోలేదు మనుషులు ఇద్దరే అన్నప్పుడు పరువు లేదు వేరేవాడు ఉండొచ్చు ఒకవేళ అతన్ని అనుకుంటే ఉంది నువ్వు అనొద్దు అని అంటే అనొద్దు అంతే
(35:09) ఉదాహరణకి దేవాలయంలో ఎవరు లేరు పూజారి కూడా లేడు వా ఫ్లవర్ ఇసిరేస్తావ ఏంది నేను చెప్పేది ఉండేది ఎప్పుడు ఉంది కానీ ఎప్పుడు సీరియస్ అవుతుంది అంటే వేరే వాళ్ళ ముందు అన్నప్పుడు అప్పుడు అది అది వాళ్ళకి ఇన్సల్టింగ్ ఎందుకంటే వాళ్ళ దృష్టిలో నీ పరువు తీసేసాను అందరి ముందు నా పరువు తీసేసాడు. ఉమ్ నువ్వు ఒక్కడి ఉన్నప్పుడు కూడా నా పరువు పోయే మాట అన్నాడఅబ్బా నాకు నచ్చలేదు అది సో అందరూ లేరనుకో దట్ ఫాల్స్ అండర్ కేటగిరీ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిటీ వేరేవాళ్ళు రాగానే పరువు కిందకి వస్తుంది.
(35:41) సో నీకు నీవు ఇచ్చిన సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఒక వ్యక్తి బ్రేక్ చేశాడు అది బామరిది చూశడు. బామరిది ముందు నా పరువు పోయింది. ఇప్పుడు బామర్ది లేడు నా రెస్పెక్ట్ కి భంగం కలిగించే మాట అన్నాడు. ఉదాహరణకి ఎవడనా కనిపిస్తే వాడుకో అన్నాను ఒడ్డరగుండ డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కానీ అప్పుడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇంకోసారి అంటే బాగుంది ప్లీజ్ అదే వేరేవాడు 10 మంది ఉన్నారనుకో తర్వాత తనను బాగా రెస్పెక్ట్ ఎవరెవరైతే రెస్పెక్ట్ ఇస్తున్నారని వాళ్ళ ముందు అన్నారనుకో అది చాలా పెద్ద ఇష్యూ ఇప్పుడు సుప్రీం కోర్టులో పరువునష్టం దావా కేసులు చాలా పడతాయి. ఉమ్
(36:22) ఆ తీర్పు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే పరువు నష్టం దావే చేశడో అతను కోటీశ్వరుడు డబ్బు బోళంత ఉంది నా పరువు పోయింది నా పరువుకి 50 వేల కోట్లు ఇయ్యాలి అతను అని కేసులు వేస్తారు నిజం అంటే నా పరువు అంత ఇంత కాదు బయ ఇప్పుడు ఒక ఆపోజిట్ పర్సన్ కోటీశ్వరుడు కానీ 50 వేల కోట్లు ఇవ్వలేడు కదా అందుకని మరి జడ్జ్ అంటాడు 50 వేల కోట్లు ఇస్తావా లేకపోతే సారీ చెప్తావా అంటే [గురకలు] 50 కోట్లు ఇవ్వలేను ఐ యమ్ సారీ సార్ ఇంకోసారి అట్లా అన్నాను అయిపోయింది.
(37:04) అందరి చేత సారి చెప్పించుకున్న మళ్ళ పరువు రిటైన్ అయిందిరా ఇంకొక సందర్భం ఉంటది. నా 50వే కోటి రూపాయ నాకు రూపాయి అందరి ముందు ఇవ్వాలి. వన్ రూపీనే ఇది సుప్రీం కోర్టులో కేసెస్ అందరి ముందు రూపాయి ఇస్తారు లేదా నాకు సారీ వర్బల్ గా వద్దు అతను సారీ చెప్పినట్టు నాకు అఫిడవిట్ కావాలి. అంటారు ఎందుకంటే ఇప్పుడు మాట చెప్పింది వాడు బయటికి వెళ్ళినాక ఐదర ఏళ్ళ అయింది నేను సారి చెప్పలేని చెప్పే వాడంతా దుష్ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పి అది మళ్ళ పరువు పోయే పని అయతది ఇట్లాంటివి కూడా అయ్యాయి అందుకని ఏం చేస్తారు సుప్రీం కోర్టులో అఫిడబిట్
(37:40) ఇస్తారు. సో సో అండ్ సో డేట్ ఐ హావ్ అబ్యూస్డ్ హిమ అండ్ దట్ ఇస్ రాంగ్ పార్ట్ ఆన్ మై రాంగ్ డూయింగ్ ఆన్ మై పార్ట్ సో ఐ నేను బేశరతుగా క్షమాపణ చెప్తున్నాను అని ఆ ఐ హావ్ నో ప్రాబ్లమ్ టు సే సారీ ఆర్ బిగ్ అపాలజీ అని చెప్తే అప్పుడు ఆ జడ్జి ముందు ఇతని ఆక్సెప్ట్ చేస్తే అప్పుడు అఫిడవిట్ తీసుకొని వెళ్తాడు నెక్స్ట్ ఒక 50 ఏళ్ల తర్వాత అయినా సరే ఈ ఇన్సిడెంట్ జరిగిందని చరిత్రలో చెప్పుకుంటే జరిగింది అప్పుడు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ తాత సంఘటన అనుకో మా తాత గారికి ఆయన నిర్వద్ధం క్షమాపణ చెప్పిండు ఒక డాక్యుమెంట్ కూడా ఉంది. అందుకని మా
(38:18) దగ్గరికి వచ్చేవాడు లేడు అని ప్రూఫ్ చే ప్రపంచంలో అవసరం లేకపోతే బురద చల్లేస్తారు. అరేయ్ ఎప్పుడైతే నీ కబోర్డు నీకు ఉందో అక్కడి నుంచే బిగిన్ అయింది పరువు నీదంటూ ఒకటి ఉందా దాన్ని కాపాడుకునే బాధ్యత నీకు ఉంది. లేదా అది ఏదైనా దాన్ని టచ్ చేసేవాడు టచ్ చేస్తే ఓకే అడగకుండా టచ్ చేస్తే కోపం వస్తుంది అడగకుండా టచ్ చేసింది అన్నది వేరే వాళ్ళ ముందు అంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది.
(38:48) ఇది ఎప్పుడు ఉండేదే చాలా ఆ సీరియస్ మేటర్ ఇది చాలా సినిమాల్లో ఉంటది కదా డబ్బులు లేపోయినా బతుకుతా పరువు లేకపోతే బతుకలేదు. దానికి కారణం ఏంది అది సైకలాజికల్ అదిఒక ఫీలింగ్ అది ఐ యమ్ ఏ గుడ్ మ్యాన్ [గురకలు] నేను ఈ వంశానికి చెందిన వాడిని ఇంత చేసిన తర్వాత అట్ల ఇట్లా అంటాడు అందరి ముందు అట్ల ఇట్లా అంటాడు.
(39:13) నాకు నాకేమి లేదండి కాబట్టి అనడం తప్పు దానికి సారి చెప్పాల్సింది ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను ఏమంటా ఎట్లైతే కార్ నడిపినప్పుడు అన్ని తెలుసుకొని నడుపుతున్నాం సమాజంలో అన్ని తెలుసుకొని ఒక అడుగు వేయాలంట తెలుసుకొని వాడు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుని పెట్టాడు బికాజ్ వాడు ప్రాబ్లమ్స్ే తీసుకొస్తాడు. పరువు ఉందా అంటే ఉంది మనిషి సృష్టి ప్రకృతిలో పొటెన్షియల్స్ ఉన్నాయి పరువు లేవు.
(39:46) పరువు అంటే నీవు నీవు ఒ కుటుంబము నీ వంశము నీ ఒక ఊరు ఆ దానికి సంబంధించిన ఒక గ్రంథం పట్టుకుంటది. దానికి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి అది నిజం అనుకోవడం లేదా ఏది లేనా లేపోయినా నువ్వేదో ఒక అవగాహనలో జీవించి నీ చుట్టూ ఒక ఆరా తయారు చేసుకుందాం. ఆరాని పోకుండా కాపాడుకోవాలన్న తాపత్రంలో కొందరు బతుకుతారు కొందరు ఆరా ఉంది అది నా ప్రయత్నంలో రాలేదు. ఎవరు ఏమన్నా అది వాడి బాబా అన్న పోతాడండి నాదేముంది అనేవాళ్ళు కొందరు అట్ల సో వ్యక్తి వ్యక్తి అట్లా ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పాటించేదయతే నేను ఎవ్వరిని డిస్టర్బ్ చేసే పని చేయను ఐ టుక్ దిస్ డిసిషన్ కొంచెం అట అయినా ఐ మెంటైన్ మై
(40:29) బాలెన్స్ దీనివల్ల నా ప్రశాంతత పోదు ఇప్పుడు నేను ఏరా దుర్మారుడా అంటాడు నువ్వు దూర్తుడా అంటాడు వాడు అంతవరకు ఓకే నేను యు స్టూపిడ్ అంటే వాడు యూస్ కౌంటర్ అంటాడు ఏ మాటకి నీ దా దమా ఖరాబ్ అయితే తెలియదు సరే ఇప్పుడు నాకు ఏ మాటకైనా దమా ఖరాబ్ కాదు అయినా సరే నేను అనడానికి లేదు బికాజ్ ఐ డోంట్ హావ్ ఎనీ రీజన్ టు డిస్టర్బ్ సంబడీ ఎల్స్ కదా నీకు సొల్యూషన్ కావాలి మ్ ఇప్పుడు మన రోడ్డు మీద ఇట్లా వెహికల్స్ పోతా ఉంటాయి మ్ ఇప్పుడు ఈ వెహికల్స్ అందరూ వెళ్తున్నారు ఇక్కడి నుంచి పుప్పలగూడ నుంచి మన మైదిపట్నం మ్ ఒక 1000 వెహికల్స్ పోతున్నాయి. ఈవె 1000
(41:12) వెహికల్స్ ఇక్కడ బయలుదేరి నుంచి పుప్పాలగూడా పోయే వరకు ఒకదానికి ఒక టచ్ కావద్దు అవునా అట్లనే ఈ 1000 వెహికల్స్ తీసి మనుషుల్ని పెట్టు సేమ్ రూల్ అప్లైస్ ఎంత టచ్ అయితే వాడు అంత టచ్ చేస్తాడు కదా ఇప్పుడు అదే మనుషులతో అవసరం ఉంటే ఇందాక మీరు చెప్పినట్టు అనుకోకుండా తగిలిందే అనుకో సే సారీ అండ్ మూవ్ ఆన్ మ్ కావాలని తగిలిచ్చావ అనుకో టేక్ ఏ స్టాండ్ మ్ నీ అది నీవు ఎక్కడ నీ సందర్భం కావాలని అన్న ఇప్పుడు ఏంది మ్ నువ్వు ఎంత హవలగా ప్రూవ్ చేయాలని అన్న నేను అది నీ సిచువేషన్ ని బట్టి ఉంటది బట్
(41:57) ఇన్ జనరల్ ప్రతి వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చేరా బాబు అవును ఇంకోటి జ్ఞానం అంటే వాడు ఇస్తాడో ఇయ్యడో నేను నువ్వైతే ఇయి ఎవడనా అతిగా రెస్పెక్ట్ ఇచ్చాడు అర్థం చేసుకో సకో వాడికి నీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు వాడు రెస్పెక్ట్ చేయలే వాడికి తెలియదని తెలుసుకో ఇది ఆ తెలుసుకోవాల్సిన విషయా అంతకుమించి ఏమ లేదు ఇట్లా కూర్చొని మాట్లాడుకోవడం కూడా పరువుకి సంబంధించింది.
(42:28) అంటే ఎవ్రీ కదలిక ఒక ఒక మెసేజ్ ఇస్తుంది సమాజానికి నువ్వు అవునన్నా కాదు సో ఏ కదలికల వల్ల ఎదుటి వ్యక్తికి డిస్టర్బుల్ ఉండదో అవన్నీ లాస్ కూడా అవుతున్నాయి నువ్వు ఢిల్లీలో 15 సెకండ్ల కంటే ఎక్కువ ఒక వ్యక్తి వైపు చూడకూడదు. ఇట్స్ ఏ క్రైమ్ అసలు ఉందా అది భూమిమీద ఎందుకంటే దాని ఇంటిమిడేషన్ కింద చూస్తున్నారు.
(42:55) ఉదాహరణకి ఎవరనా ఒక అమ్మాయి ఉంది ఇత చూసావు ఎమ్మడ నువ్వు పని చేసుకుని నువ్వు వెళ్ళింది రోడ్డు మీదకి ఆఫీస్ వెళ్ళడానికి అమ్మాయిలని చూడడానికి కాదు అమ్మాయిలను చూడొద్దని కాదు ఎక్కడ చూడొచ్చో అక్కడ చూసుకో ఇక్కడ చూడొద్దు ఉదాహరణకి మన సినిమా థియేటర్ లో నో స్మోకింగ్ జోన్ ఉంటది. మ్ దాని అర్థం ఏంది ఆ ఏరియాలో తాగొచ్చు తాగొద్దని తాగుతా అంటే నువ్వు నెక్స్ట్ సినిమా చూడలేవు ఇంకా నువ్వు నెక్స్ట్ సినిమా చూడాలంటే అప్పుడు తాగకఇంకా ఇందులో పెద్ద ఇప్పుడు ఇదేంది ఈ లిమిటేషన్ ఏమి కాదు యు హవ్ అండర్స్టుడ్ రథర్ దన్ యు ఆర్ లిమిటింగ్ యువర్సెల్ఫ్ దరిద్రం సినిమా పోతే పోనీ నాకు అదే
(43:32) ఇంపార్టెంట్ అనుకుంటే వాడు చెప్పులు వేసుకొని అట్లా బయటికి వెళ్లి ఓ మూల చూసుకొని ఒక ఐదు నిమిషాలు వాడు కావలసింది చూసుకొని మళ్ళీ వచ్చి సినిమా కంటిన్యూ చేస్తాడు. ఆ మరి సినిమా థియేటర్ రెస్పెక్ట్ ఇయాలి కదా అట్లా బయటికి వెళ్లి వచ్చా అంట అంటారు కదా అరే్ మనిషి పరువు కాదురా మనం బాత్రూమ్లో ఉన్న కమ్మోడు పరువు కూడా కాపాడతాం ఫ్లష్ చేసి దాని మీద పోసిన తర్వాత మళ్ళ వాటర్ పోయాలి కదా ఇది ఎవడు చెప్పడు కానీ ప్రతిదానికి ఒక రెస్పెక్ట్ ఉంది అది గుర్తిస్తున్నావా లేదా రెస్పెక్ట్ పోతున్నా బయటికి వెళ్తున్నా ఉడిపి పరువు కాపాడడానికి పోతున్నా
(44:19) అంటే ఇందాక మీరు అన్నట్టు ఇద్దరి ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు రెస్పెక్ట్ కిందకి వస్తుంది వేరేవాడు వచ్చినప్పుడే పరువు వస్తుంది అవును అయినా సరే నేను ఎట్లా తీసుకుంటాను నా చేతిలో ఉంది. ఈ పరువు వల్ల వాడికి ఇబ్బంది అయతున్నా కూడా వాడు దాని మీద ఉంటే వాడు అది అవసరం అంట నేను అక్కడ లేదు నిన్న కూడా నిన్న కూడా షాప్ ఓపెన్ చేయట్లేదు దానికి ఒక చిన్న సూత్రం చెప్పనా ఎవడైతే ఫస్ట్ డే ఎక్కువ చేస్తాడో టేస్ట్ గిస్ట్ వాడు త్వరగా మూసేస్తాడు ఎవడైతే వెయ్యవ రోజు ఎట్లా చేస్తాడో అది ఇప్పుడు చేసిన అనుకో అది ఉంటది ఇంకా కిచ ఇట్లా అనేటోడే వాడు షాప్ మడిపోయిది వెయ్యేలు ఫస్ట్ రోజు
(44:56) ఇట్ల రండి సార్ నమస్తే రండి సార్ ఇదంతా చేస్తే వాడు ఆరో రోజుకి ఇమ్మ అలసట అయితుంది వాడికి అదే తెలుసు నాకు కాలేదు ప్రతిదానికి ఒక రెస్పెక్ట్ ఉంది. [గురకలు] దాని అర్థం దండలేశం అని కాదు ఆ బౌండరీని టచ్ చేయొద్దు దట్స్ ఆల్
No comments:
Post a Comment