Friday, August 14, 2026

చిత్తశుద్ధికి తోడ్పడే అంశాలు #kundalini #spirituality #selfimprovement #spiritualgrowth #yogiclife

చిత్తశుద్ధికి తోడ్పడే అంశాలు #kundalini #spirituality #selfimprovement #spiritualgrowth #yogiclife

Author Name:Guru smarana Nidhi Trust

Youtube Channel Url:https://www.youtube.com/@gurusmarana.nidhitrust

Youtube Video URL:https://www.youtube.com/watch?v=FwtrZc5NFx0



Transcript:
(00:03) [బెల్] [సంగీతం] శ్రీ గురుభ్యో నమః శక్తిపాద దేశకేభ్యో నమః మరి ఈరోజు సత్సంగంలో మనం చెప్పుకుందాం అండి మనం అంతకుముందు యోగవాసిష్టం గురించి చెప్పుకుందాము తర్వాత ఈ మధ్య నేను ఒక పుస్తకం చెప్పాను కదా విజ్ఞాన భైరవ తంత్రం అని చెప్పే పుస్తకాన్ని మన ఫైనల్ స్టేజ్ కి వచ్చింది అది ఆదా దాని గురించి మనం అందులో ఉన్న సాధన విషయాల గురించి కూడా కొన్ని నిన్న మాట్లాడుకున్నాము.
(00:39) అందులో విజ్ఞానభరతంత్రంలో ఆ 112 సాధనా విధానాలు చెప్పబడ్డాయండి. ఆ 112 సాధన విధానాలు ఇవి మనకి సూక్ష్మ స్థాయిలు అంటే ఏంటంటే మనం ఎట్లాగంటే మనం తన్మాత్ర స్థాయి అన్నమాట అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు ఆ జ్ఞానేంద్రియాలని మనం ఎంతసేపటికి బాహ్య ప్రపంచంలో జరుగుతున్న సంఘటనల్ని అనలైజ్ చేయడానికి ఆ సంఘటనలు రియాక్ట్ కావడానికే ఉపయోగిస్తున్నామ అండి అది తన్మాత్ర స్థాయికి వెళ్ళాలి ఏది జ్ఞానేంద్రియాలు లేదు కళ్ళు ముక్కు చెవులు నోరు ఇవన్నీ ఇవన్నీ ఏవైతే స్పర్శ చర్మం ఇవన్నీ వాసన ఇవన్నీ కూడా మనకి అవి సూక్ష్మ స్థాయిల్లోకి తీసుకెళ్ళగే సాధనలే విజ్ఞాన
(01:25) భైర తంత్రంలో చెప్పిందన్నమాట విజ్ఞాన భైర తంత్రంలో చెప్పారు జ్ఞానేంద్రియాలు బయటకి బయటకి వచ్చి బయటకి ప్రసరిస్తున్నటువంటి జ్ఞానేంద్రియాలు వాటిని కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా వాటిని అంతర్ముఖం చేసే విధానాలే చెప్పారు అందులో ఎక్కువ కళ్ళని ఎట్లా కళ్ళను ఎట్లా సూక్ష్మ స్థాయిలకు తీసుకెళ్లాలి చెవులతోటి ఎట్లా సూక్ష్మ స్థాయిలో సాధన చేయాలా అట్లాగే వాసనతోటి అట్లా ఈ వాసనలు ఉపయోగించి దాన్ని ఎట్లా మరి దానికి సంబంధించినటువంటి సాధనలు గాని స్పర్శక సంబంధించిన సాధనలు గాని ఇన్ని రకాల జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాల సంబంధించినటువంటి రకరకాల సాధనలు అందులో
(01:55) చెప్పబడ్డాయండి. అందులో వాటిని కంట్రోల్ అన్న ఫస్ట్ ఏంటంటే సాధనలో మన ఇంద్రియ నిగ్రహం అనేది తప్పనిసరి అండి ఇంద్రియ నిగ్రహం కర్మేంద్రియాలు కానీ జ్ఞానేంద్రియలు కానీ అవి నిగ్రహింపబడాలి అంటే ఏంటి దాన్ని ఎట్లా పెడితే అట్లా వదిలేసామ అనుకోండి ఇంద్రియాలని వదిలితే ఏమవుతాయి అంటే అవి కంట్రోల్ తప్పితనాయి అనుకోండి మనకి దాని ప్రమాదం దాని వల్ల ఏమవుతుంది మనకు ఇంద్రియాలు ఎప్పుడైతే కంట్రోల్ తప్పినాయో మనసు కంట్రోల్ తప్పుతుంది మనసు ఎప్పుడైతే కంట్రోల్ తప్పిందో ఆటోమేటిక్ గా మనకి దాని వల్ల నష్టం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇంద్రియ
(02:28) సంయమనము ఇంద్రియ సంయమనము అంటే ఏంటి ఇంద్రియ సంయమనం అంటే ఇంద్రియాల్ని ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవడం అన్నమాట మనం మిస్యూజ్ చేస్తున్నాం ఇంద్రియాల అన్నిటిని చాలా మిస్యూజ్ చేస్తుంది అన్నమాట ఆ మిస్యూజింగ్ కాగాలి దాన్ని మిస్యూజ్ చేయడం అంటే దుర్వినియోగం చేస్తుం అన్నమాట దుర్వినియోగం చేస్తుంది అన్నమాట అంటే ఏంటి మనం చెడుకు వాడతాం ఇంద్రియాలని దాన్ని మనం ఎంతవరకు భగవంతుడు మనకి ఇంద్రియాలు ఇచ్చాడు కాబట్టి ఆ ఇంద్రియాలని దేనికి వాడాలి మంచి కార్యక్రమాలకు వాడాలండి ఫస్ట్ ఆ కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలకి మంచి కార్యక్రమం చెడు కార్యక్రమాలు అయినా
(03:01) కూడా మామూలుగా అయితే విజ్ఞాన భైరవ స్థితిలో రెండిటికి వాల్యూ లేదు ఎందుకంటే జ్ఞాన జ్ఞానాలకి అత్యతం ఉంది విజ్ఞాన భైరవ స్థితి అన్నమాట కానీ ఫస్ట్ సాధకుడు ఏం చేయాలంటే సాధనలో సాధనలో ప్రవేశించగటువంటి సాధకుడు ఏం చేయాలంటే ఆ చెడుని మంచితోటి కంట్రోల్ చేసుకోవాలిన్నమాట మంచి థాట్స్ మంచి ఆలోచనలు రావడం కానీ మంచి పనులు చేయడం కానీ ఇట్లా వరుసగా మంచి వైపుకి రావాలి ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ నెగటివ్ థింకింగ్ లేకుండా పాజిటివ్ థింకింగ్ చేయడం కానీ కాన వర్తమానంలో ఉండటం కానీ యోగ స్థితిలోని కర్మలు చేయడం కానీ ఇవి సాధకుడు ప్రతి ఒక్కడికి వీటికి ఇంపార్టెన్స్
(03:34) ఇవ్వాలన్నమాట వాటికి దీనికి ప్రెజెంట్ లో ఉండటానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి వర్తమానాలు ఉండి చేయాలి ఏ పని చేసినా కూడా ఎదురుగా మనకి ఏదైతే పని ఉందో ఆ పని మీద మనసు కాన్సంట్రేట్ కావాలి ఆ పనిని జాగ్రత్తగా చేయాలి ఆ పనిని ప్రేమగా చేయాలి దాన్ని తెలుసుకొని చేయాలి అన్ని చేస్తే ఏమవుతది అంటే ఇవన్నీ చేస్తే ప్రేమగా చేయడం కానీ కాన్సంట్రేషన్ చేయడం కానీ వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనకి మన బాడీలో షట్చక్రాలు అంటా అని చెప్పా కదా ఈ కాన్సంట్రేషన్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆజ్ఞ చక్రం యాక్టివేషన్ అవుతుంది అన్నమాట అట్లాగే హృదయపూర్వకంగా చేసాను ప్రేమగా
(04:07) చేసామ అనుకోండి ఆ పనిని జాగ్రత్తగా ప్రేమగా శ్రద్ధగా చేసామ అనుకోండి హార్ట్ చక్రం యాక్టివేట్ అవుతుంది అన్నమాట ఒక వ్యక్తులతోటి మాట్లాడినప్పుడు మనం ఎప్పుడంటే హృదయ స్థాయిలో ఉండే మాట్లాడల ఎక్కువ ఎక్కువ మనం ఏంటంటే మనం సాధన పరులు ఏంటంటే ఒక గంట సేపు సాధన చేస్తారు. తర్వాత వచ్చి మామూలుగా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గా సాధారణ వ్యక్తులకు మళ్లే ఈ ఈ అరిషడ్ బర్గ అరిషెడ్ బర్గానికి లోనయి రాగద్వేషాలకు లోనయి స్వార్థానికి లోనయి పనులు చేస్తుంటారు దానివల్ల ఏమవుతుందంటే నువ్వు హైయర్ గా ఉన్నటువంటి మానసిక స్థితి మళ్ళీ కిందకి లోయర్కి వస్తుందిన్నమాట అంటే
(04:38) మనసు పరిధిలోకి వచ్చేస్తావు మనసు పరిధిలోకి వస్తే జరిగిన నష్టం ఏంటంటే కర్మల ఫారం అయితది అన్నమాట [దగ్గు][గొంతు సవరించుకోవడం] కాబట్టి కర్మలు ఫారం కాకుండా నిరోధించుకోవాలి మనం ఆ నిరోధించడ జరుగుతుంది మనసు ఎప్పుడు హైయర్ స్టేజ్లో ఉండాలి అంటే హృదయపరి హృదయ హృదయ పరిధిలో ఉండాలన్నమాట అనాహత చక్రం యాక్టివేషన్లో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలిన్నమాట అనాహద చక్రం ఎప్పుడు యాక్టివేషన్ లోకి వస్తుంది అది యజ్ఞ కర్మలు చేసేప్పుడు యజ్ఞ కర్మలు అంటే ఏంటి నిరంతరం మనకు ఉన్నది మన దగ్గర ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని సత్యనియోగం చేయడం అన్నమాట మనకి మనం ఎక్కడో పెట్టుకుంటాం మనకు
(05:10) సంబంధించి పనులు చేస్తాం తప్పే ఇతరుల విషయాలు మనం పట్టించుకోము సంఘంలో ఏం జరుగుతుందో పట్టించుకోము దేశంలో ఏం జరుగుతుందో పట్టించుకోము ప్రపంచంలో ఏం జరుగుతుందో మనక సంబంధం లేదు అట్లా ఉంటాన్నమాట మన వరకే మనం చూసు కుంటాద అన్నమాట నీ వరకు నువ్వు చూసుకున్నంత కాలం నువ్వు మనసు పరిధిలోనే ఉంటావు ఎప్పుడైతే ఇతరుల గురించి ఆలోచించావో అప్పుడు హృదయ పరిధికి వస్తావు ఇతరులు కష్ట సుఖాలు ఆలోచిస్తూ చేస్తున్నావ అనుకోండి అది హృదయ పరిధిలో చేస్తున్నమాట అది ప్రతి పందిలో అది రిఫ్లెక్ట్ కావాలి హృదయ పరిధి అంటే ఎప్పుడు ఇంట్లో చెత్త ఊడుస్తారండి ఊడిచేసి
(05:39) తీసుకెళ్లి బజార్లో అక్కడ నుంచే బజార్లో పారేస్తారు మళ్ళీ బజార్ లో కూడా ఎత్తాలి అది లేదు అట్లా కాకుండా జాగ్రత్తగా మనం ఇంట్లో ఊడిచిన చెత్తను తీసుకెళ్లి అక్కడిదాకా డస్ట్ బింద దాకా తీసుకెళ్ళేయడం అది హృదయపరి అంటే హృదయపరంగా ఇతరుల గురించి ఆలోచించ లెక్క అన్నమాట అట్లాగే అవతల వాడు సఫర్ అయితుంటాడు డబ్బులు లేవు వాడి దగ్గర నీ దగ్గర డబ్బులు ఉన్నాయి నువ్వు చేయవు వాడి కర్మ వాళ్ళే నేను కష్టపడ్డా సంపాదించుకున్నాను వాడికి పనులు పని పాట లేకుండా అట్టా ఉన్నాడుఅని చెప్పేని వాడి కర్మ వాడు అనుభవించాల్సిన అన్నట్టు ఉండకూడదు.
(06:08) నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అవతలవాడు డిజర్వడ్ పర్సన్ అయినప్పుడు వాడికి హెల్ప్ చేయడం అనేది అది హృదయ పరిధికి తీసుకొస్తుంది అన్నమాట అట్లే తృప్తిగా జీవితం కడపటం అనేది వచ్చిన దానితోటి ఏదైతే వచ్చిందో ఏదైతే నీకు ప్రాప్తించిందో భగవంతుడు అనుగ్రహం వల్ల ఏదైతే ప్రాప్తించిందో దానితోటి తృప్తిగా బతకడం అనేది అది మళ్ళీ హృదయ పరిధికి తీసుకొస్తా హృదయ పరిధికి తీసుకెళ్ళేటువంటి ఆలోచనలు చెప్తామ అన్నమాట ప్రకృతికి దగ్గరగా ఉంటే మీరు ప్రకృతిని దర్శిస్తున్నప్పుడు కానీ ఎక్కడనా ల్ాండ్స్కేప్స్ చూసేటప్పుడు కానీ చెట్లు చేమలు చూసినప్పుడు కానీ పువ్వులను
(06:40) చూసినప్పుడు కానీ మీ హృదయ పరిధిలోనే ఉంటారు మీరు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి బయటికి రావాలి మనిషి ఈ గదిల్లో ఉండి వేస రూమ్లో ఉండి ఫ్యాన్లు వేసుకుంటూ నిరంతర 24 గంటలు ఏదో వర్క్ కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్ చేయడం అనేది అది ఏమైంది ఎనర్జీ లెవెల్స్ కిందకి దించుతుంది అన్నమాట అది కాసేపు ఏం చేయాలి కాసేపు ఆ బెంచ్ చేస్తే కూడా కాసేపు బయటికి రావాలి బయటికి వచ్చి ప్రకృతిని దర్శించాలి సూర్య సూర్యస్తమయం అట సముద్రానికి సముద్రంలో దగ్గరికి వెళ్ళినప్పుడు అలా చూడ చూడటం కానీ ఆ శబ్దాలు చూడటం కానీ ఇవన్నీ చూడ ప్రకృతిలో ఉన్నటువంటి అతి
(07:11) సూక్ష్మమైనటువంటి సొందులని మరి ఇవన్నీ కూడా సంగీతమే ప్రకృతిలో పశువుల రూపంలో కానీ ఇత అరుకుల రూపంలో కానీ ఇవన్నీ ఏంటంటే ఇందులో మనకి సంగీతంలో రకరకాల స్థాయిలు అవి ఏది సరిగమన పదం చేశాలంటే స అంటే షడ్జ్యమము అట్లాగా రి అంటే రిషభము ఆ అట్లాగే ఏంటంటే ఇట్లా ఒక ఒక్కొక జంతువుకి సంబంధించింది అనుకొని ఒక్కో చోట సంగీత సంధిగా పెట్టారు స రి గమ ప ద నీస అనేది అన్నమాట కాబట్టి ఇవి సంగీతం అనేది నిరంతరం ఉంటుంది బయట ప్రకృతిలో సంగీతాన్ని అబ్సర్వ్ చేయడం బయటికి వచ్చి ప్రకృతిని అబ్సర్వ్ చేయడం ప్రకృతిలో మార్పులు ఏం చేస్తున్నాయో ఏం జరుగుతున్నాయో అని చెప్పేసి కాసేపు చూడటం
(07:50) ఇవన్నీ కూడా ఏంటంటే హృదయ పరిధికిలో అటు పెడతాయి అన్నమాట కిందకి రాకుండా అటు పెడతాయి కిందకి దిగకుండా కిందకి అవన్నీ వీటివి చేయలేదు అనుకోండి ఏమవుతుంది ఇంటి దగ్గర కూర్చున్న నిరంతరం మనకి పాస్ట్ గురించి ఆలోచనలు వస్తాయి వాడు ఏదో అన్నాడు వీడు ఏదో అన్నాడు ఏదో రేపు ఏదో జరగబోతుంది అని చెప్పి ఆరోగ్యం సరిగ్గా అనారోగ్య సమస్యను ఎట్ట బయటపడాలి ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట ఇవన్నీ లేకుండా నువ్వు ఆ ప్రకృతికి దగ్గరగా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడు నీకు ఆ హృదయ పరిధి అనేది నీకు అనుభవంకి వస్తుంది తృప్తి ఒక సంతృప్తి అనేది ఏర్పడుతుంది. సంతృప్తి గల జీవితం
(08:21) ఎవరైతే గడుపుతారో వాడి హృదయ పరిధిలో ఉన్నట్టు లెక్క అన్నమాట అసంతృప్తి తోటి ఎప్పుడు అసంతృప్తి తోటి కోరికలతోటి వేగిపోతుంటాడు చూసారా వాడికి కర్మలు కారం అవుతుంటాయి దాని వల్ల ఏమవుతుందంటే జన్మల పరంపర ఇదవుతుంది అన్నమాట మొదలవుతుంది అన్నమాట విజ్ఞాన భైర తంత్రంలో ఏం చెప్పారంటే విజ్ఞాన భరత తంత్రంలో అనేక రకాలైన సాధనలు చెప్పారు అందులో ఇది వర్తమానంలో ఉండటం కూడా ఒక సాధన కింద చెప్పారన్నమాట ఏం చెప్పారు వర్తమానంలో ఎట్లా ఉంటారు నువ్వు చిత్తంలో చిత్తంలో సంస్కారాల లోపల ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపు మనకు కావాల్సినవి
(08:51) ఎమర్జెన్సీ అంటే తప్పనిసరిగా వాడాల్సింది అంటే ఒక వంట చేయాలి ఆ మన పాత జ్ఞాపకాలు అవన్నీ రావాలి వెదకపోయి వంట ఎట్లా చేయాలి అనేది రీకలెక్ట్ చేయాలి. కాబట్టి అటువంటి చిన్న చిన్న విషయాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కానీ లేకోతే ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ మనకున్న ఆ పాత అనుభవం ఏదైతే ఉందో అది తోడ్పడుతుంది కానీ ప్రతిదానికి పాత అనుభవాలని మనం జోడించకూడదు.
(09:14) ప్రతిదానికి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎవరో ఫ్రెండ్ వస్తాడు వాడి గురించి ఎంక్వైరీ చేయడం వాడు మంచాడా చెడ్డోడా పాతాడు మంచోడు కాకపోతే వాడు మంచోడు కాదు పాత రికార్డు ఉంటే దాని ప్రకారం వాడికి హెల్ప్ చేయకుండా ఉండటం అట్లాగే ఇట్లా రకరకాలుగా జడ్జిమెంట్స్ చేస్తుంటాం మనం వాడి గురించి పక్కవాడి గురించి బంధువుల గురించి స్నేహితుల గురించి రకరకాల జడ్జిమెంట్స్ ఏది దేని అనుగుణంగా చేస్తుంటాం చిత్తాల్లో ఉన్న సంస్కారాలకు అనుగుణంగా అంతకుముందు ఇంతకు ముందు మనకు ఆల్రెడీ వాడితోటి ఉన్న ఇంటరాక్షన్ ఏదైతే ఉందో అది జ్ఞాపకం తెచ్చుకొని మళ్ళీ వాడికి అదే వాడితోటి అదే
(09:43) విధంగా ప్రవర్తిస్తుంటాం అన్నమాట ఇది చిత్త ఇదఏంటంటే అది భూతకాలంలో ఉన్నట్టుంది లెక్క ఆ రకంగా ఎందుకంటే జ్ఞాపకాల ఆధారంగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకోండి బ్రతుకుతున్నావు ఎందుకంటే ఆధారాలను బేస్ చేసుకొని నువ్వు జడ్జ్మెంట్ ఇస్తున్నావ అంటే ఏంటి భూతకాలంలో చచ్చిపోయిన వాడి కింద లెక్క దాదాపు ఎందుకంటే నువ్వు ఫ్రస్ట్రనెస్ లేదు ఎదురుగా వర్తమానం చూడట్లే నువ్వు ఎప్పుడో పాత జ్ఞాపకా అనుసరించింది నువ్వు చూస్తున్నావ్ అన్నమాట కాబట్టి డెత్ కింద లెక్క ఒక రకంగా చెప్పాలంటే నువ్వు గతం పూతకాలంలో బతుకు అన్నమాట గడిచిపోయిన స్మృతుల్లో బతుకుతున్నాం అన్నమాట కాబట్టి
(10:16) గడిచిపోయింది గడిచిపోయింది స్మృతుల్లో అంటే ఏంటి చచ్చిపోయింది వాడికి లెక్క ఇప్పుడు మనం చచ్చిపోయిన గత పాట గతంలోకి వెళ్ళిపోవట్లే అట్లా నువ్వు పొదూకులు గతంలోకి వెళ్తుంటే అర్థం ఏంటి నీ ఆలోచనలు చచ్చిపోయింది అన్నమాట నీలో క్రియేటివిటీ లేదు ఎందులో లైఫ్ లేదన్నమాట ఆలోచనలో ఆలోచనలో క్రియేటివిటీ లైఫ్ ఎప్పుడు వస్తుందండి వర్తమానంలో ఉండి ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు మాత్రమే వస్తుంది అన్నమాట కాబట్టి వర్తమానంలో ఉంటాం అనేది సాధకుడు చేయాల్సిన సాధకుడు చేయాల్సినటువంటి మొట్టమొదటి కర్త ప్రతి క్షణం వర్తమానాలు ఉన్నా అన్నమాట ప్రతి క్షణం కూడా మనం ఎట్లా
(10:47) జీవించాలన్నమాట ఈ క్షణం మన చేతిలో ఉంది ఈ క్షణం మనల్ని సద్వినియోగం చేసుకోవాలి అనే భావం ఉండాలి తప్పితే మనం మన వల్ల కాదు మనం అంతా అయిపోయింది మనక ఆరోగ్యం చెడిపోయింది అంతకుముందు [గొంతు సవరించుకోవడం] మొదటి నుంచి చేయాల్సింది ఇప్పుడు ఇప్పుడు చేస్తే లాభం ఏంటి మొదటి నుంచి చేస్తే బాగుండేది ఇటువంటి ఆలోచనలు ఉండకూడదు.
(11:06) ఈ ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు ఇది చేసినందువల్ల మంచి మార్గంలో రావడానికి ఎప్పుడు ఏడ్చ రావచ్చు అన్నమాట దాన్ని ఫ్యూచర్ లో ఎట్లా ఉంటదిఅని కాదు మొదట రావడం ఏం చేయాలి మనం ఆ చెడు నుంచి మంచి వైపు రావాలి అదే టర్నింగ్ పాయింట్ అన్నమాట ఆ తర్వాత ఇంకా తర్వాత ఏం జరుగుతుంది అనేది తర్వాత దైవ నిర్ణయం అది ఒక్కసారి ఇప్పుడు రియలైజేషన్ అనేది క్రమంగా రాదండి సడన్ గా కూడా వస్తుంది.
(11:29) రియలైజేషన్ అనేది ప్రక్రియ అనేది సాధన క్రమంగా క్రమ పద్ధతిలో రాదు స్టెప్ బై స్టెప్ రాదు ఒక్కోసారి ఒక ఇన్సిడెంట్ చూడంగానే వచ్చేస్తుంది రిలైజేషన్ షాక్ తగినట్టు అయిపోయి సడన్ గా మనిషి నీకు ఇష్టమైనవాళ్ళు చనిపోయారు సడన్ గా వైరాగ్య స్థితులు వస్తాయి వచ్చేసి ఒక చూడకూడని విషయాలను చూసిన అది కూడా ఉంది విజ్ఞాన భరతంలో ఇది కూడా ఒక సాధన ఇది కూడా శ్లోకంలో ఉందన్నమాట నువ్వు షాక్ కి తగిలేటువంటి ఇన్సిడెంట్ సేవ జరిగిందో కూడా ఎంబడ రియలైజేషన్ వస్తుంది అన్నమాట కాబట్టి ఏంటి మరి ఎన్నో చెప్పారు అటువంటి విజ్ఞాన పరితంద్రంలో ఎన్నో రకాలైన శాసనలు ఇటువంటివి చెప్పారుఅన్నమాట కాబట్టి
(12:07) వీటన్నిటి యొక్క లక్ష్యం ఏంటి మనకు మనసు పరిధి అనేది మనసు పరిధిలో ఉన్నంత కాలం మనసు పరిధిలో ఉండి మనం జడ్జిమెంట్స్ ఇస్తున్నంత కాలం మనసు పరిధి అంటే ఏంటంటే లోపల చిత్తంలో సస్పారలకు అనుగుణంగా మన జడ్జిమెంట్స్ ఇవ్వడం అన్నమాట కాబట్టి మనసు పరిధి నుంచి మనం ఎక్కడ రావాలండి మనం ప్రతి ఒక్క వ్యక్తి కూడా హృదయ పరిధికి రావాలి హృదయ పరిధి అనేది భగవద్గీతలో చెప్పింది కూడా అదే హృదయపూర్వకంగా కర్మలు చేయాలి యజ్ఞ కర్మలు అంటారు వాటిని మనసుతోటి చేసే కర్మలని ఏమంటారు మనసుతోటి చేసే కర్మలు ఎట్లా ఉంటాయి అంటే లాభ నష్టాలు అది ఈర్ష అసూయలు వీటితోటి తిండిపోయి ఉంటదిఅన్నమాట హృదయ
(12:40) పరిధిలో నుండి చేసేటువంటి కర్మలకి ఎట్లా ఉంటాయి అంటే అది తన కోసం కాదు స్వార్థం తోటి ఉండటమాట నిస్వార్థంగా చేస్తారు జస్ట్ లైక్ ఒక తల్లి బిడ్డని ప్రేమించి బిడ్డల్ని ఎట్లైతే పెంచుతుందో ఏ ఆశించకుండా ఎట్ల పెంచుతుందో అది హృదయ పరిధి ఉంటదిఅన్నమాట కాబట్టి అటువంటి హృదయ పరిధితోటి మనల్ని కపలు చేస్తున్నప్పుడు నా సొంతం సొంతం కోసం కాక స్వార్థం తోటి కాకుండా 10 మంది మేలు కోసం 10 మంది హితం కోసం మనం ఎప్పుడైతే పనులు చేస్తామో చూస్తూ ఉంటామో అప్పుడు ఏమైందంటే మనం వర్తమానంలో ఉంటామ అన్నమాట వర్తమానంలో ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు ఏమైతుందంటే మనం వాడటం
(13:10) లేదంటే లోపల సంస్కారాల ఉపయోగించుకోవట్లే మనం దాదాపు వదిలేసాం ఎప్పటికప్పుడు చూస్తున్నాము ఏ క్షణానికి అక్షణం మనం మన చేతిలో సంది చేసుకుంటూ ఉన్నామ అనుకోండి అప్పుడు ఏమైతుంది పూర్జన్మ కర్మలు ఎన్నో ఉంటాయి కదా అతముందివి అవి వాడ వాడకపోతే ఏమైది వాడినప్పుడు ఏమైతది అంటే అది వీక్ అయిపోతాయి అన్నమాట అవి వీక్ వాడుతుంటే ఏమైదంటే బలపడతాయి.
(13:34) మనం ఒక ఆలోచన నిరంతరం బయటకి తీసి అదే ఆలోచన మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆలోచనకి బలం వస్తుంది అన్నమాట అదే వ్యక్తిత్వంగా మారుతుంది. మనం దేనికి ఇవ్వట్లేదండి మన గత జన్మ తాలూకు విషయాలకి దేనికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వర్తమానంలో ఉన్నటువంటి విషయాలనే చూస్తున్నాం అన్నమాట. వర్తమానంలో ఉండి బదులు చేస్తున్నాం.
(13:52) అంటే యోగ స్థితిలోనే పని చేస్తాం మనసు వా కర్మ మూడిటిని కంబైన్ చేసి చేస్తున్నాం అనుకోండి అప్పుడు గత జన్మ తాలక స్మృతులు ఏవైతే ఉందో అవన్నీ వీక్ అయిపోతాయి అన్నమాట వీక్ అయిపోయి ఏమైతాయి అవి మీకు వాటి ప్రభావం తగ్గుతుంది నువ్వు వాటర్ లేదండి ఇంకా సష్ప స్థాయిలోకి వెళ్ళిపోతాయి ఇంకా సష్ప స్థాయి వెళ్ళిపోయి ఇంకా కంప్లీట్ గా అవి కనపడకుండా పోతాయి అన్నమాట అంటే నీ వ్యక్తిత్వం ఏమవుతుంది ఆ వాటి అనుగుణంగా కాకుండా వర్తమానంలో ప్రజెంట్ లో ఉండి నువ్వు ఆ హృదయపూర్వకంగా కర్మలు చేస్తుంటావు కాబట్టి నీ వ్యక్తిత్వంలో ఉన్నత విలువలు ఉంటాయి ఉంటాయండి వ్యక్తిత్వంలో ఉన్నత విలువలు
(14:23) అంటే ఆ స్వార్థ నిస్వార్థంగా పని చేయడం అనేది అలవాటు అవుతుంది అన్నమాట అదే సత్వ స్థితి అంటే అదన్నమాట నిస్వార్థంగా ఉండి పని చేయడం అంటే సత్వ స్థితి అన్నమాట సత్వగుణంకి రావాలి మనిషి తమోగుణం నుంచి రజోగుణంకి రావాలి రజోగుణం నుంచి సత్వగుణంకి రావాలి సత్వగుణం ఆ స్థితులు రావాలంటే ఈ స్థితులు మార్చాలంటే కర్మల ద్వారానే మార్పు వస్తుంది నిస్వార్థంగా కర్మలు చేయడం మొదలు పెట్టాలి అదే హృదయపూర్వకంగా కర్మలు చేయడం అనేది మనకు అలవాటు కావాలి అయినప్పుడు మాత్రమే మనం తమోగుణం నుంచి రజోగుణంకి వస్తాం రజోగుణం నుంచి సత్వగుణానికి వస్తాం సత్వగుణం
(14:56) వచ్చేటువంటి మనసు ఏమవుతుందంటే దాని శక్తివంతంగా ఉంటుందన్నమాట సత్వగుణంలో ఉన్నటువంటి మనసు ఏంటంటే దానికి శక్తి ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట సత్వగుణ సంబంధులకి ఇప్పుడు యోగులు గాని వాళ్ళు గాని ఋషులు గాని ముదులు గాని వాళ్ళకి వాళ్ళు ఏంటంటే అరిషడ్ వర్గానికి అతీతంగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు చేసినా కూడా ఏ పని చేసినా కూడా సమాజ హితం కోసం చేస్తారన్నమాట కాబట్టి అటువంటి అటువంటి ఋషి తులు చేయమంటే ఋషులకు ఉండాల్సిన లక్షాలు మనక ఎప్పుడైతే వచ్చియో సత్వగుణ సంబోధనలో ఎప్పుడైతే అతమో అప్పుడు మనసుక ఏంటంటే మనసులో ఆలోచనలు
(15:28) తగ్గుతాయండి మనసులో మనసును ఫ్యూచర్ గురించి గానీ భూతకాలం గురించి కానీ భవిష్యత్తు గురించి గాని ఆలోచనలు అనేవి తగ్గుతాయి అన్నమాట ఎందుకని మనం ప్రతిదీ కూడా కాన్సంట్రేషన్ చేస్తున్నాము తర్వాత ఆ ఏం ఆశించట్లేదు ఉన్నది ఉన్నట్టుగా చూసి దానికి ఎప్పుడు ఏ పని చేయాలో అది చేస్తామ అనుకోండి చేస్తప్పుడు ఏమవుతుంది మనకి భూతకాలకి సంబంధించి ంచి భయాలు గాని తర్వాత వర్తమా వర్తమాన కాలంలో జరగబోయేటటువంటి విషయాల పట్ల భయాలు గాని ఇవేమ ఉండవండి.
(15:59) అవేమ ఉండకుండా క్రమక్రమంగా మనసు శుద్ధి చిత్త శుద్ధి అంటే అది చిత్త శుద్ధి ఏర్పడుతుందిన్నమాట చిత్త శుద్ధి ఏర్పడుతుందిన్నమాట కాబట్టి చిత్త శుద్ధికి మనం చేయాల్సిన పనులు ఏంటి అనేది మనం ఫస్ట్ దాని మీద ఫోకస్ చేయాలి 24 గంటలు మనం ఏదో పని చేస్తుంటాం కాబట్టి ఆ చేసే పని ఎట్లా చేయాలింటే యజ్ఞ కర్మగా చేయాలి త్రికరణ శుద్ధిగా చేయాలి ధర్మబద్ధంగా చేయాలి ఇదండి మామూలుగా మనం సాధకుడు చేయాల్సిన పని ఒకవేళ కుండల్ని దీక్ష తీసుకొని యాక్టివేషన్ కుండని యాక్టివేషన్ అనుభవాలు కలిగినా కూడా ఈ రకంగా ఉన్నప్పుడు మాత్రమే నీకు ప్రోగ్రెస్ అది ఉంటుందిన్నమాట ఈ రకంగా హృదయ కర్మాలు చేస్తూ సమర్పణ భావంతోటి
(16:30) మనిషి ఉన్నప్పుడు మాత్రమే నీకు సమర్పణ భావం అంటే దేని పట్ల అండి ఆ శక్తి పట్ల గాన గురువు పట్ల గాని గురు పరంపర పట్ల గాని సమర్పణ భావంతోటి కర్మలు చేస్తప్పుడు మాత్రమే నీకు ఏమవుతుంది అందులో డెవలప్మెంట్ అనేది నీకు ఏర్పడుతుంది అన్నమాట అంటే సమర్ప భావంతోటి చేస్తూ ధర్మంగా చేస్తప్పుడు ఏంటే నీకు ఎప్పుడు హార్ట్ చక్ర యాక్టివేషన్ అనాహ చక్రం ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటుందిన్నమాట అనాహ చక్రం ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటే ఏం జరుగుతుందండి చెప్పానుగా హైయర్ అనాహ చక్ర అంటే అతి సూక్ష్మ స్థాయిలో ప్రాణ శక్తి ఉంటుంది అన్నమాట కాబట్టి ఆ సూక్ష్మ
(17:00) స్థాయిలో ఉందంటే ఎక్కువ పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ అక్కడి నుంచి అదాహ చక్రం నుంచి కింద చక్రాలకి ఎనర్జీ అందులో ఉన్నటువంటి ఎనర్జీ బాగా ఫుల్ గా అవి కూడా యాక్టివేషన్ లోకి వస్తాయి. ఏది ఆ మూలాధార చక్రం, స్వాదిష్టా చక్రం, మణిపుర చక్రం. కాబట్టి ఈ మూడు ప్రపంచ సంబంధినటువంటి మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించినటువంటి లింకులు అన్నమాట మంది వాహి ప్రపంచంలో మనకి వచ్చే కర్మాలు గాని వాటికి గాని ఈ చక్రాలు వల్ల మనకి ఆ కర్మలు అనేవి ఏర్పడుతుంటాయి అన్నమాట పూర్వజన్మ కర్మలన్నీ ఈ చక్రాల ద్వారా అనుభవిస్తుంటాదిఅన్నమాట కాబట్టి
(17:36) ఎప్పుడైతే హృదయ చక్రం యాక్టివేట్ అయి లోయర్ చక్రాస్ ఈ మూడు యాక్టివేషన్ లోకి వచ్చినయో మీరు అనుకున్నవి అంటే మీకు సంకల్ప సిద్ధి రావడం కాద అందుకున్న విషయాలు జరగటం కాన తర్వాత మీకు అనారోగ్య సమస్యలు తొలిగిపోవడం కానీ శరీరం శక్తివంతంగా కావడం కానీ ఇవన్నీ జరుగుతుందిన్నమాట కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఎక్కడ అంటే హృదయ కేంద్రాన్ని హృదయ సిద్ధి కోసం ప్రయత్నించటం అన్నమాట హృదయ సిద్ధి కోసం మరి దానికి ఏంటి రకరకాల ఉపాయాలు చెబుతున్నారండి ఇందులో రకరకాల ఉపాయాల్లో ఒక ఉపాయం ఏంటి మంత్రం అన్నమాట మంత్రం మనం నిరంతరం జపం చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది
(18:06) అంటే మంత్రాన్ని నిరంతరం జపం చేసుకుంటున్నప్పుడు వర్తమానంలో ఉంటావ అండి భూతకాలం గురించి ఆలోచించ భవిష్యత్ కాలం గురించి ఆలోచించాం అన్నమాట వర్తమానాలు ఉంటాయి ఒక లాభం అది రెండో లాభం ఏంటి ఆ దేవ దేవతల స్వరూపం మంత్రం నారాయణ మంత్రం శివ మంత్రం లేకతే వాళ్ళ ఆకారంలో తలుచుకుంటున్నాం అనుకోండి చేసి మంత్రం చేస్తున్నాం అనుకోండి వాళ్ళ స్వభావాన్ని రిపీటెడ్ గా మనం మందనం చేస్తుంటే ఏమవుతుంది అంటే మనం దేని గురించి ఆలోచిస్తుంటామో ఆ విధంగా మనం మనసు మారిపోతుంది అన్నమాట మనం శివుడు శివుని యొక్క పవిత్రత గురించి గాని తర్వాత నిశ్చలత పవిత్రత తర్వాత ప్రశాంతత గురించి
(18:42) మనం నామ జపం చేసినప్పుడు ఇప్పుడు అవి ఆటోమేటిక్ గా వస్తాయి ఒక ఒక నాకు మనం ఉదాహరణకి ఆవు అన్నాం అనుకోండి ఆవు రూపం ఎట్లైతే వస్తుందో ఆవు స్వభావం వాటి గురించి మనం ఆవు కదా ఆవు స్వభావం ఆవు రూపం మొత్తం జ్ఞాపకం వస్తాయి అన్నమాట అట్లాగే ఒక దేవత యొక్క నామాన్ని చూపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ దేవతా స్వరూపం కూడా మనకి మనసులో మెదులుతుంది అన్నమాట ఆ దేవతా స్వరూపం రిపీటెడ్ గా మందనం చేయడం వల్ల ఏమవుతుంది అంటే [గొంతు సవరించుకోవడం] ఆ దేవతా లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనకి మనకి ఆ దేవతగా మారుతాడు అన్నమాట ఆ శాసకుడు ఏమైతాడు దేవతా స్వరూపంగా మారుతాడు అన్నమాట
(19:18) అందువల్ల ఏమ దేవతకు ఏదైతే శక్తులు ఉన్నాయో ఏదైతే దివ్య శక్తులు ఉన్నాయో అవి కూడా అంత శక్తులు మంత్ర సిద్ధి ఉన్నటువంటి సాధకుల్లో వచ్చేస్తాయి అన్నమాట అదే ఇప్పుడు భక్తులు గాని వాళ్ళందరూ అంత దేవ దేవతలు కనపడతారు వాళ్ళకి అనుకున్నారు అంట కారణం అది అన్నమాట కాబట్టి మనం ఈ మంత్రం అనేది కూడా ఏంటంటే ప్రెజెంట్ లైట్ పెడుతుంది నీకు చిత్తశక్తిని కలుగజేస్తుందండి మంత్రం వల్ల కూడా కాబట్టి మంత్ర జపం చేసినా బాగానే ఉంటుంది.
(19:47) అట్లాగే ఖాళీ టైం లో అన్నమాట మీరు ఖాళీగా ఉన్నారు అనుకోండి ఏ పని చేయకుండా ఉన్నారు అనుకోండి మంతటే పని చేసటో లేదే పని చేస్తున్నా కూడా మంతటే పని చేసుకోవచ్చు లోపల లోపల అనుకోవచ్చు అన్నమాట అట్లా ఏంటంటే మనసుని ఎప్పుడు కూడా మనం గతకాలపు స్మృతుల్లోకి పోనీయకూడదు భవిష్యత్తులో జరగబోయే విషయాల మీద కూడా పోనీయకూడదండి భవిష్యత్తులో గతకాలం వాటికి వాటికి పోతే ప్రయోజనం ఏంటండి గతకాలం గతకాలం దేనికి ఉపయోగపడుతుంది అంటే మన ఇప్పుడు ఏమనా పనులు చేయడానికి గతకాలం స్మృతులు కావాలి ఏ మంది ఆఫీసలో పని చేయడం ఏదైనా స్కిల్స్ ఏవే కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకున్నావో అప్పుడు గతకాలపు స్కిల్స్ ఆధారంగా నువ్వు
(20:21) పని చేస్తావు కదా అంతవరకే ఉపయోగం అన్నమాట అంతేగాన ప్రతిదీ దాన్ని గతకాలంలోకి వెళ్ళిపోయి జడ్జిమెంట్ చేయడానికి అది పనికి రాదుఅన్నమాట ఎందుకని ప్రతి క్షణం ఈ ప్రపంచంలో పరిస్థితులు మారిపోతుంటాయి ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి అంతకుముందు 10, 15 ఏళ్ల క్రితం ఎట్లా ఉందండి పల్లెల్లో ఎట్లా ఉండేది వీధి దీపాలు ఉండేవి కాదు తర్వాత మళ్ళీ అందరూ లాంతర్లు చిమదనీలు వెలిగించిన వాళ్ళు తర్వాత అందరూ రేడియోలు టీవీలు లేవు ఇట్లా టీవీలు లేవు సెల్ ఫోన్లు లేవు అప్పుడు మరి అప్పుడు ఎట్లా ఎవరికన్నా సమాచారం ఇవ్వాల కార్లు
(20:56) ఉత్తరాలు అవన్నీ తపాల ఆ బాక్స్ులు రూపంలో కార్లు కవర్లు రూపంలో వెళ్ళేవి వారం రోజులకు కాదు వెళ్ళేవి కాదు ఇప్పుడు సెల్ ఫోన్ చేయంగానే అవతలకి వెళ్ళిపోతుంది అంటే నిరంతరం ఈ పరిస్థితుల్లో మార్పు ఉందా లేదా ప్రపంచంలో జరిగే పరిస్థితుల్లో నిరంతరం మార్పులు ఉన్నాయి కాబట్టి గతకాలం స్మృతులు అవి నీకు పనికొస్తాయి ఇప్పుడు పనికి రావు ఇప్పుడుఉన్న వర్తమానంలో మన ఏద ఇప్పుడుఉన్నటువంటి ఇదేదైతే ఉందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోవాలిన్నమాట ఇప్పుడున్న పరిస్థితులని అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం డెవలప్ అవాలిఅన్నమాట అంతే కానీ మనం ఎంతసేపటికి
(21:29) మనకి గుర్తున్న విషయాలకి జ్ఞాపకం పెట్టుకోవాలి వాడు ఇట్లా వీడు ఇట్లా అది ఎట్లా ఉంటుంది వీడు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అంతకుముందు నాకు అనుభవం అది అని చెప్పేటంటే నీ అనుభవం 10 ఏళ్ల క్రతుంది అనుభవం ఇప్పుడు అందులో మార్పు నిరంతరం మారుతుంది ఇక్కడ ఇక్కడ మన శరీర స్థితి మారుతుంది బయట వాటి పరిస్థితులు మారుతున్నాయి అన్ని మారిపోతున్నాయి కాబట్టి నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు ప్రెజెంట్ లో ఉంటావ అనేది తప్పనిసరి ప్రెజెంట్ లో లేకపోతే నువ్వు బతకలేవు.
(21:52) అడ్జస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే లైఫ్ అంటే ఏంటంటే [గొంతు సవరించుకోవడం] అడ్జస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట కాబట్టి మన ఈ పరిస్థితులు అనుగుణంగా మారటం అనేది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి అది అనుగుణంగా మారాలి కూడా అన్నమాట మారినప్పుడు అదే యోగస్థితి అంటే అది బాహ్య పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉందో అందుకు అనుగుణంగా మనం మారటమే యోగస్థితి అన్నమాట బాహ్య ప్రవాహం ప్రకృతిలో ఒక రకమైనటువంటి రిథం ప్రకృతిలో ఒక రిథం ఉంది ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారం నువ్వు కూడా మారితే నీకు కరెక్షన్ ఉండదు అట్లా కాకుండా దానికి విరుద్ధంగా
(22:23) నువ్వు ప్రకృతి విరుద్ధంగా పనులు చేసావ అనుకో చేస్తే దాని వల్ల నష్టం టెన్షన్స్ వస్తాయి అన్నమాట కష్టాలు వస్తాయి అన్ని రకాలు వస్తాయి అన్నమాట అప్పుడు ప్రకృతిలో కలిసి ఒక ప్రవాహం ఉంది ప్రవాహానికి అనుకూలంగా అనుకూలంగా మనం ఇతే ఏమవుతుంది తొందరగా వెళ్తా ప్రవాహానికి ఎదురైతే ఎంత కాలం చేస్తాను చేయలేవు కదా అట్లా ఏంటంటే వర్తమానంలో ఉంటది అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి అవసరం అవుతుంది అది కాబట్టి వర్తమానంలో ఉండమనేది ప్రతి ఒక్కడు ఉంటాి ప్రయత్నం చేయాలి సాధకుడైన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి ఎప్పుడో పాతకాలం జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకోకుండా ఆ దానికి అనుగుణంగా జడ్జ్
(22:59) చేయకుండా వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మనం చేయాలి ప్రతిది వర్తమాన దృష్టిలో ప్రెజెంట్ లో ఉండి చేయాలన్నమాట నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు అది చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా ఇది నెగిటివ్ థింకింగ్ అనేది మనసులో నుంచి తీసి చేయాలన్నమాట ఎప్పుడు పాజిటివ్ థింకింగ్ే మనం ధర్మ పాజిటివ్ థింకింగ్ ఎట్లా అంటే ధర్మబద్ధంగా చేస్తూ ధర్మం ప్రకారం ధర్మం అంటే ఏంటి అందరికీ జనలందరికీ ఏదైతే ఆమోద ఎవరికీ హాని కలగకుండా ఉండేటువంటి పని గాని మాట గాని ఏదైతే ఉందో సమాజానికి హాని కలిగినటువంటి పని గాని మాట ఏదైతే ఉందో అది ధర్మం ధర్మం ఎప్పటికప్పుడు మారుతుంటుంది పరిస్థితులకు
(23:36) అనుగుణంగా మారుతుంటది అన్నమాట ఇప్పుడు మామూలుగా మనం ఈ సమాజంలో ఒక వ్యక్తిని చంపితే మనకి కారకార శిక్ష చేయటం వర శిక్ష వేయటం చేస్తారన్నమాట అదే బార్డర్లో ఉన్నటువంటి వ్యక్తి 10 మందిని చంపితే కూడా వాడికి పరమ వివర చక్రిస్త ఇస్తారుఅన్నమాట ఏది పెద్ద పెద్ద బిరుదులు ఇస్తారు ప్రమోషన్స్ ఇస్తారు. అంటే శత్రువులని చెప్పితే అక్కడ న్యాయం వేరు ఇక్కడ మనిషిని చెప్తే న్యాయం వేరు అక్కడ మనిషిని చెప్పితే న్యాయం అట్లా కాలనుగుణంగా ధర్మాలు కూడా మారుతుంటాయండి ధర్మాలు కూడా మారుతుంటాయి.
(24:05) ఎట్లా అయితే మనుషుల్లో ఎట్లా అయితే వ్యత్యాసం ఉంటుందో మాడతీరులో గాని సాధన విధానాల్లో మార్పులు ఎట్లా వస్తాయో అట్లాగే కాలనుగుణంగా కూడా ధర్మం అనేది మారుతూ ఉంటుంది ధర్మ ధర్మం యొక్క ఆ దీలో కూడా మనం అనుకునేట ఇప్పుడప్పుడు త్రా యుగంలో రాములవారు అన్ని చెప్పి చేశడండి అన్ని అది అన్ని ఎదురుగా చెప్పి గాని చేయలే ఆయన ఆయన ఆయన మరి అదే కృష్ణ ద్వాపర యుగంకి వచ్చేటప్పటికి కృష్ణ పరమాత్మ అని చెప్పాడు ఏం చేశాడండి అన్ని ఇండైరెక్ట్ గా ధర్మాన్ని నిలబెట్టడానికి అధర్మాన్ని అనుసరించినా అనుసరించొచ్చు అని చెప్పి మార్చాడు ఆయన ఆయన అధర్మపరంగా మరి చాలా మంది ఆయన అధర్మంతో చంపాడు ఆయన చంపించాడు అక్కడ
(24:46) కాబట్టి ఇక్కడ అధర్మం ఎందుకు చేశడు ధర్మం నిలబెట్టదు అధర్మం చేసినా కూడా ధర్మమే మారిపోయింది అక్కడికి వచ్చేటప్పటికి యుగంలో అట్లా కలియుగంలో ఉంది ఈ కలియుగంలో ఏంటి ధర్మం మూడు పాళ్ళ ధర్మం ఉంటే ఒక పాలే ధర్మం ఉంటుంది. అటువంటప్పుడు మనం త్రేత యుగంలో తర్వాత మళ్ళీ ఇది సత్యవాక్ పరిపాలన చేస్తాం హరిశ్చంద్ర లాగా అంటే కుదరదండి అంటే ఇప్పుడు పరిస్థితిని ఎదుర్కోవాలి అంటే ఒక పరిస్థితి చెడు చెడ్డగా ఉన్నటువంటి పరిస్థితి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల నీకు వ్యక్తిగతంగా ఉన్న చెడుని ఎదుర్కోవాలన్నా కూడా డైరెక్ట్ గా ఫేస్ చేస్తే నువ్వు
(25:19) నువ్వు గెలవలేవు ఇండైరెక్ట్ గా అంటే దాన్ని ఎట్లా ధర్మబద్ధంగా ఆ ధర్మాన్ని నిలబడటానికి అధర్మం చేసినా చేయాల్సి వచ్చినా కూడా ధర్మం కిందే వస్తుంది. కాబట్టి మనం మరి ఒక విషమ పరిస్థితిని ఎదుర్కోవడానికి దాని ఇతరుల సహకారం తీసుకొని మన వల్ల కాకపోతే ఇతరుల సహకారం తీసుకొని ఏదో చేయడంలో తప్పు లేదు కలియుగంకి వచ్చేది అన్నమాట అంతే కానీ నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్ని నిజంగా మాట్లాడతా అంటే ఒక క్షణం బతకలేవు ఇక్కడ దాని కాలానికి అనుగుణంగా మన యొక్క జీవన వ్యవసాయం కూడా మార్చుకోవాలి అన్నమాట అంటే అట్లా మళ్ళీ మీరు ఇందాక చెప్తున్నారు
(26:05) యోగ స్థితిలో మంది మరి ఇవన్నీ యోగస్థ స్థితికి దూరం చేస్తాయి కదా అంటే నేను అది ఒకటే చెప్తున్నా ఆ పరిస్థితులు ఎప్పుడు మార్చుకోవాలి ఇతరులకి హాని జరుగుతుంది 10 మందికి హాని జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే నువ్వు చేసేటువంటి తప్పు ఒప్పు అవుతుంది అంతేగాని ప్రతిదానికి మనం జనాల్ని మూవీ పెట్టడానికి మనం ఇది వాడుకోకూడదు ఏది లోక్యం వాడుకోకూడదు అన్నమాట మన అధర్మం అధర్మం మన జరగనిస్తే అధర్మం జరుగుతుంది ఈ పరిస్థితి నుంచి మరి చాలా మంది దెబ్బ తింటారు అన్నప్పుడు మాత్రం అప్పుడు ఉపయోగించాలి లౌక్యం అంతేగాని ప్రతిదానికి లౌక్యం ఉపయోగించి
(26:39) ఉండకూడదు దానిలో ఉపయోగం లేదున్నమాట అంటే అంతవరకు ఉండవాలో అంతవరకు ఉంటాం ఎప్పుడు పోప చేయటం అది ఈ మనం సాధకుడైనవాడు ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి విధి విధానం అన్నమాట తర్వాత ఇది అండి మనం చెప్పుకుందాం అందులో తర్వాత మనం ఏం చెప్పాను నిన్న సత్సంగ చెప్పామఅంటే ప్రతి ఒక్కడు ఆ ప్రతి ఒక్కడు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా మనం దేహంతోటి దేహంతోటి మమ్మేకం అయిపోయి నేను దేహం ఉన్నందుకనే భ్రమలో ప్రతి ఒక్కడు వస్తాడు కాబట్టి ఆ నేను నాదే అని చెప్పేసిని నేను అనేది ఫస్ట్ మొట్టమొదటి ఆలోచన వచ్చిన తర్వాత నేను నాది ఆలోచనలు వస్తాయని అందమ చెప్పు ఏది నిద్ర లేవంగా నేను అనుకుంటాం నేను
(27:23) అనుకొని దేహంతోటి ఐడెంటిఫై అవుతాం. అంటే దేహం అని అనుకుంటాం అన్నమాట అందుకున్న తర్వాత ఆ దేహానికి సంబంధించిన భార్య బిడ్డలు ఇల్లు ఇల్లు బాకిలు ఇవన్నీ తర్వాత స్నేహితులు ఇవన్నీ తర్వాత వస్తాయిన్నమాట తర్వాత ఆలోచనలు అన్నమాట కానీ ఈ ఆలోచనలన్నీ కూడా ఈ ఆలోచనలు కూడా ఆలోచనలో నిజంగా ఆత్మ స్థితిలో ఉన్నాయి ఈ ఆలోచనలు ఉన్నాయా అంటే లేవు ఆత్మ ఆత్మకి ఆత్మ నిర్గుణం నిరాకారం నిర్గుణం ఆనందం అసత్య ఆనంద స్వరూపం ఎప్పుడు ఉంటుంది అది ఎప్పటికీ ఉంటుంది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం ఉండదు మరి శరీరం శరీరం ఉంటుందా అంత అంతా శాశ్వతంగా శరీరం ఉంటుందా ఈ శరీరం ఎప్పుడు
(27:58) శరీరం మనిషి అధిపంగా శరీరం తీసుకెళ్లి కాలు చేయటం పూర్తి చేయటం చేస్తారన్నమాట అంటే శరీరం శాస్తం కాదు కాబట్టి ఇది ఆత్మ కాదన్నమాట మరి ఏది ఆత్మ మనసాత్మ అంటే మనసుల ఆలోచనలు కూడా ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు ఉండవు ఒకప్పుడు సరిగ్గా ఉంటది హెచ్చుతో మనసుకి ఒకప్పుడు ఆలోచనలు ప్రశాంతతగా ఉంటు ఒకప్పుడుమో ఆ అన్ని రకాల అరిషెడ్ పరగానికి లోన్ అయతాం తర్వాత ఒకప్పుడు ఏం చేస్తామంటే గాడి నిద్రలో వంశ అనేది కూడా ఉండదు కాబట్టి ఉండేది నిత్య శాస్తం అని చెప్తున్నాను నీ స్వరూపం ఏంటంటే సత్చిత్తానంద స్వరూపం సత్ అంటే ఎప్పుడు నిత్యంగా ఉండేది కానీ నిత్యంగా
(28:32) ఉండలేదు మనసు కూడా నిత్యంగా ఉండలా మనసు గాఢతలో లేకుండా పోతుంది మనసు కూడా ఎప్పుడు ఒక రకంగా ఉండదు కాబట్టి మనసు అనేది కూడా నువ్వు కాదు శరీరం నువ్వు కావు ఎందుకని శరీరం చదిపోని శరీరం తగలేస్తున్నారు అక్కడ నిజంగా శరీరం శాస్తం అయితే ఎప్పుడు ఉండాలి అది ఉండలేదు కదా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటుంది.
(28:50) కాబట్టి మనసు కూడా శాస్తం కాదు ఎందుకని అది నీ గాడ నిద్రలో ఉండదు తర్వాత రకరకాలుగా ఒకప్పుడు ఉదాసీనంగా ఉంటే రకరకాల స్థితులు ఉన్నాయి దానికి ఎప్పుడో ఒకటిగా ఉండాలి నిత్యంగా ఉండాలి కదా నిత్యం ఆ నిత్యం పరిస్థితుల్లో మార్పు లేకుండా ఉండాలి మరి మనసుకి అనేక మార్పులు ఉన్నాయి ప్రతిక్షణం మారిపోతుంటది కాబట్టి మనసు నువ్వు కాదు శరీరం నువ్వు కాదు కొన్ని బుద్ధి నువ్వా ఇంటలెక్చువల్ కెపాసిటీ బుద్ధి అన్ని తెలుసుకునేటటువంటి బుద్ధి అనేది నువ్వు అంటే దానికి సుఖ కాలు అని చెప్ప దానికి కూడా లేవు ఎట్లా బుద్ధి అనేది నిద్రపోతున్నప్పుడు కంప్లీట్ గా ఏమవుతుంది బుద్ధి కూడా పని చేయదు అక్కడ
(29:25) నువ్వు ఎవరంటే చేయలేదు నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు నువ్వు ఏం చేస్తున్నావో తెలియదు దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఏది ఉండదు నిద్రలో గాఢ నిద్రలో కాబట్టి బుద్ధి కూడా నువ్వు కాదండి మరి తర్వాత ఇంకొకటి ఉంది ప్రాణాలు ఉన్నాయి కదా ప్రాణాలు ప్రాణం నువ్వా ప్రాణం నిరంతరం 24 గంటలు అది ఉన్నంత కాలం మనిషి ఉంటాడు అంటే పంచప్రాణాలు ఉప ప్రాణాలు పనిచేస్తున్నంత కాలం మనిషి బ్రతికి ఉంటాడు మరి ప్రాణమే మనమా సుఖ దుఃఖాలు దానిక అని చెప్పాడు దానికి కూడా కావు.
(29:55) ఎందుకని అది ఎట్లా చెప్పొచ్చు ఇప్పుడు మనం గాడి నిద్రపోతున్నామ అండి గాడి నిద్రపోతున్నప్పుడు మనసు ఉండదు బుద్ధి ఉండదు అని చెప్పాం కదా కానీ ప్రాణం ఉంటుంది ప్రాణం ఎట్లా ఉంటుంది ఎట్లా పని చేస్తుంటది గుండె కొట్టుకోవడంలో గాని రక్త ప్రసరణలో గాని ఊపిరి తీసుకోవడంలో గాని లోపల ప్రాణశక్తి పని చేస్తుంటే మనిషి తెలవ లేస్తాడు లాతి లేవడం కాబట్టి అక్కడ ప్రాణం పనిచేస్తుంది కాబట్టి ప్రాణం 24 గంటల ప్రాణం ఉంటుందనే ఉంటుంది మరి శరీరంలో మరి అది నువ్వా అని చెప్ప కాదు ఎందుకని కాదు ఆ ప్రాణం నిజంగా అది అది అది శాస్త్రం అయితే దానికి దానికి శాశ్వతంగా ఉండేది అయితే అది దానికి మరి
(30:29) అది పని చేస్తున్నప్పుడు మనసు బుద్ధి మీద కూడా పని చేయాలి అది ఇప్పుడే సూర్యుడు ఉన్నాడండి సూర్యుడు నిరంతరం వెలుగుతూనే ఉంటాడు ఆ వెలుగు అన్నిటి మీద నిరంతరం పడుతూనే ఉంటుంది అట్లాగే ప్రాణం ప్రాణాలు అనేవి ఆత్మ ఆ ఎప్పుడు శాశ్వతంగా ఉండేవి అయితే మరి ఆ శాశ్వతమైన ప్రాణం నుంచి మరి దాని నుంచి శక్తిని అందుకునేటువంటి మనసు గాని బుద్ధి గాని ఎప్పుడు అవి కూడా ఉండాలి అవి కారణలో ఉండాల మరి గాఢ నదర్ అవి ఉండంలా ఏది మనసు ఉండటంలా బుద్ధి ఉండటంలా కాబట్టి ఈ ప్రాణం నిజంగా దానికి అదే నిజమైతే ప్రాణమే నిత్యం ఉండేదయితే ఇవి కూడా ఉండాలి మరి ఆ టైంలో మరి ఆ టైంలో మనసు ఉండాలా
(31:06) బుద్ధి ఉండాల కాదలో కాబట్టి ప్రాణానికి కూడా శక్తి ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడండి ఎవరంటే అది ఆత్మ అన్నమాట అదేంటంటే అన్నిటికంటే పైన ఉందంటే చిదాత్మ అంటారున్నమాట ఆత్మ స్వరూపమే నువ్వు ఆత్మ స్వరూపం అనేది ప్రతి ఒక్కళళలో ఉంది ఆత్మ ఉన్నంత కాలం ఆత్మ ఉన్నంత కాలం ప్రాణ ప్రాణాలు పని చేస్తుంటాయి మనసు పని చేస్తుంది బుద్ధి పనిచేస్తుంది మన బుద్ధి చిత్త అహంకారాలు పనిచేస్తుంటాయి అన్నమాట కాబట్టి అన్నిటికి మూలం ఏంటంటే ఏంటి మరి దానికా సుఖ దుఃఖాలు ఆ ఆత్మకు సుఖ దుఃఖాలు ఉన్నాయి అని చెప్పారు ఆత్మలో ఎటువంటి అసలు నిర్గుణం అది ఆ గుణాలు లేవు అసలు ఆత్మకే
(31:38) ఆత్మ ఏంటే సత్చిత్త ఆనంద స్వరూపం ఎప్పుడు ఉంటుంది తర్వాత దానిలో సమస్త జ్ఞానం ఉంది తర్వాత ఆ ఆనంద స్వరూపం అన్నమాట కాబట్టి అందులో మరి దానికి లేదు అటాచ్మెంట్ మరి ఏ అటాచ్మెంట్లు లేవే మరి సుఖ సుఖ సుఖాలు ఎవరికీ శరీరానికి లేదు మనసుకి లేదు బుద్ధికి లేదు ప్రాణాలు లేవు మరియు ఆత్మ కూడా లేవు ఎవరికి మరి ఈ సుఖ సుఖాలు ఎవరికి కలుగుతున్నాయి అని చెప్ప ఆలోచించినట్లయితే యోగవాసిష్టంలో చెప్పింది అన్నమాట ఆలోచిస్తే ఏం చెప్తుంది ఇదంతా బ్రహ్మ మూలకంగా జరుగుతుంది బ్రహ్మ కారణంగా జరుగుతుంది.
(32:09) ఒక ఎండమాని చూసినప్పుడు దూరంగా నీళ్లు ఉన్నాయని ఎట్లైతే బ్రమ పడతాడో మనిషి అదేవిధంగా సుఖ దుఃఖాలు అనేవి అవి ఇంద్రియాల ద్వారా లభిస్తున్నాయి దేహం ద్వారా లభిస్తున్నాయి అని భ్రాంతిలో మనిషి ఉంటాడు అన్నమాట కాబట్టి ఆ భ్రాంతిలో ఉన్నంత కాలం నీకు సుఖ దుఃఖాలు ఉంటాయి అన్నమాట ఆ భ్రాంతిలో ఉన్నంత కాలం నీకు ఏదో పొందాలి ఏదో కోరికలు రకరకాల వస్తువులు పొందట అవి కొనుక్కోవాలి ఇవి కొనుక్కోవాలి కొన్ని చేర్లు రకరకాల వస్తువులు కొనటం కాదు ఆ వస్త్రాలు కొనుక్కోవడం కానీ తర్వాత తర్వాత మళ్ళీ వస్తువులు కొనటం కాదు బంగారం కొనటం కాదు భూములు కొనటం కానీ బ్యాంకు నిలవలు పెంచుకోవడం కాదు అన్ని చేస్తుంటారు ఎందుకు
(32:43) చేస్తుంటారు అవి అవి ఎందుకు చేస్తారు అన్ని నిరంతర దాని మీద ఉంటది మంసం అంటే ఏంటి వాటి ద్వారా వాటి ద్వారా ఏమవుతుంది ఇంద్రియ సుఖాలు లభిస్తాయి చక్కగా ఇల్లు కట్టుకోవచ్చు ఫ్యాన్లు వేసుకోవచ్చు మంచి మంచి మెథడ్ పరుపులు వేసుకోవచ్చు పరిచారకులు పెట్టుకోవచ్చు సుఖపడొచ్చు అని చెప్పేసి అది ఇంద్రియాల ద్వారా దొరికే సుఖాలు అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కడు భావిస్తుంటారు అన్నమాట ఇంద్రియాల అన్ని ఇంద్రియాలు సంతృప్తి పరిచేటువంటి మార్గాలు అని చెప్పి పెద్ద ఒక్కడు భావిస్తున్నాడు.
(33:10) అందుకని ఏం చేస్తుంటాడు నిరంతరం డబ్బుల కోసం తర్వాత పవర్ కోసం తర్వాత ఇట్లాగే ఈ మోసాలు ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయండి ఇంద్రియ సుఖాలని ఇంద్రియాలని తృప్తి పరచాలనే ఉద్దేశంతోటి మనం దానితోటి సుఖాలని పొందొచ్చు అనే ఉద్దేశంతోటి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట కాబట్టి యదార్థమైన సుఖం ఎక్కడ ఉందండి ఆనందం ఎక్కడ ఉంది యదార్థమైన ఆనందం ఇంద్రియ భోగాల్లో ఉందా ఇంద్రియ భోగాలు ఉంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండాలి అది కూడా ఆనందం అనేది నీ యొక్క స్వభావం ప్రతి ఒక్కడి స్వభావం ఏంటంటే ఆనంద స్థితి అన్నమాట సచ్చిత్ ఆనంద స్వరం సచ్చిదానంద స్వరూపం అన్నమాట ఆనంద
(33:42) స్వరూపం అన్నమాట మరి ఈ ఆనందం ఇన్ని ఇంద్రియ భాగాల వల్ల తర్వాత కోరికలు తిట్టడటంలో వస్తున్నాయ అంటే ఒక కోరిక పోతే ఇంకో కొత్త కోరిక వస్తుంది. ఇంద్ర సుఖాలు కూడా నీకు లిమిట్ దాడితే అవి నీకు ఉపయోగపడవు సపోజ్ తింటున్నావు నీకు ఇష్టమైన వస్తువులు ఆహారం తీసుకొని తింటున్నావు కొంత తినంగానే ఏమవుతుంది ఆ ఇంకా వికటేస్తుంది నీకు అది తినలేవు ఇంకా ఇంకా ఎక్కువ ఏమనా పెట్టాడునుకోండి ఇండైజేషన్ వచ్చేస్తుంది వాంత వస్తుంది చివరికి ఇంకా ఎక్కువ తింటే తిన్నది కక్కువల్సి వస్తుంది అన్నమాట అట్లాగే ఒక వస్తువు ఇష్టం ఒక మామిడికాయో ఏదో జామకాయ తెచ్చుకుంటావు ఒక
(34:18) కాయ తింటే బాగుంటుంది రెండో కాయ అని ఉండదు ఇష్టం తగ్గుతుంది కొంచెం మూడో కాయ ఇంకా ఒకటి వేస్తుంది నాలుగో కాయ అసలు తినలేవు మరి ఆనందం ఇచ్చేదయతే ఎప్పుడు ఆనందం ఇచ్చేద కాయలో ఆనందం ఉంటే ఆ కాయ తిన్నప్పుడు ఆనందం రావాలి కాబట్టి ఆనందం ఎక్కడఉంది నీది ఆనందం నీ సహజ స్వభావం అండి ఎప్పుడైతే నీ కోరిక తీరి మనసులు ఆలోచనలు కొంచెం ప్రశమిస్తాయో అప్పుడు ఆనందం లోపల ఉన్న ఆనందం బయటికి వస్తుంది అన్నమాట అప్పుడు లోపల ఉన్న ఆనందం బయటకి తందుకొని వస్తుంది అన్నమాట నీకు సహజ స్థితి ఆనందం అన్నమాట ప్రతి ఒక్కడు ఆందోళలోనే ఉన్నాడు ఆ స్థితిలో ఉన్నాడు కాకపోతే మనస్పరితిలోకి
(34:53) వచ్చాడు కాబట్టి ఎప్పుడు బాధపడుతుంటాడు ఎప్పుడు దుఃఖ మొహంలో ఎప్పుడు చిరాకే ఉంటుంది ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు కాబట్టి కారణం ఏంటి మనస్పృతిలో ఉండటం వల్ల అన్నమాట నీకు ఏం పోయింది ఏం రాలేదని నీకు నీకు దుఃఖపడాలి నువ్వు భగవంతుడు నీకు అన్ని ఇచ్చాడు కదా కాళ్ళు చేతులు ముక్కులు అన్ని అందరికి వచ్చేటట్టే నీకు ఇచ్చాడు ఆ శక్తి అంతా ఇచ్చాడు సంపాదించుకునే శక్తి ఇచ్చాడు సంపాదించుకొని హ్యాపీగా మనం ధర్మబద్ధంగా జీవితం గడపి గడపడంలో ఉండాలి తప్పితే అవతలవాడిని పోల్చుకొని ఏదో జరుగుతుందని ఏదో జరగబోతుంది అని చెప్పేసి ఊహించుకొని మనం బాధపడటం అనేది ఎంతవరకు సభో అది
(35:24) కాబట్టి మనం ఆనందం ఆనందం యదార్థమైన ఆనందం ఎక్కడ ఉందండి సంతృప్తిలో ఉందన్నమాట మనం ధర్మబద్ధంగా జీవించటంలో ఉంది. వీటిలో ఉందన్నమాట కాబట్టి ఆనందం యదార్థమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది నీకు మీ మనసు పరిధిలో నుంచి హృదయ పరిధిలోకి వచ్చినప్పుడు మాత్రమే కలుగుతుంది అన్నమాట కాబట్టి హృదయ పరిధిలోకి రావాలండి. హృదయ పరిధిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది మీ కోరికలు కూడా తీరుతాయి.
(35:45) మీరు ఎప్పుడైతే హృదయ పరిధిలోకి వచ్చి 10 మందికి హెల్ప్ చేసేటువంటి ఆ స్వభావం మీలో మీకు వస్తుందో అప్పుడు ప్రకృతి మీకు సహాయం చేస్తుంది అండి. నువ్వు ప్రకృతికి ఒక రూపాయి ఇచ్చావ అంటే ప్రకృతి నీకు ప రూపాయలు ఇస్తుందన్నమాట మనం ప్రకృతికి ఏది ఇస్తే అది మనకి 10 రెట్లు తిరిగి వస్తుంది అందుకే తిరిగి వస్తుంది మనం దుఃఖాన్ని ఇచ్చామ అనుకోండి నీకు ఇంకా దుఃఖం ఎక్కువ వస్తుందిన్నమాట మనం సంతోషం ఇచ్చామండి ప్రకృతికి ఇంకోడిని సంతోష పెట్టావో లేకపోతే ప్రకృతి ప్రకృతి జీవులని సంతోష పెట్టావు నీకు సంతోషం రెట్టింపు వస్తుంది అది రెట్లు ఎక్కువ వస్తుందిన్నమాటకి ప్రకృతి ఉన్నటువంటి గుణం
(36:15) అన్నమాట అది కాబట్టి మనం ప్రకృతికి ఏమ ఇవ్వాలండి ఎప్పుడు కూడా మంచే ఇవ్వాలి ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా పనికి రాని కాయలు 10 పండ్లు అవి ఇవ్వకూడదు పనికిరాని దుస్తులు అవన్నీ ఇవ్వకూడదండి. అవి మంచిగా మంచిగా ఉంటే అవతల వాడికి ఇవ్వాలి తను ఏదైతే ఓడతాడో తను ఏదైతే తింటుతాడో అది ఇవతలకి ఇవ్వాలి అంతే కానీ మనకి పనికిరాని వస్తువులు భూజ పుట్టినవి అవి [ఆశ్చర్యం] వస్తువులు అన్నీ ఇవ్వకూడదండి అంటే ఎందుకంటే మనకి ఏది ఇస్తే అది రెట్టింపై తిరిగి వస్తుంది అన్నమాట కాబట్టి ఒకసారి మహాభారతంలో చిన్న కథలో అందులో భీముడు శ్రీకృష్ణ పరమాత్మను చూసి నువ్వు సాక్షాత్తు దైవ
(36:51) స్వరూపాన్ని నా మంచి కర్మలు చెడు కర్మలన్నీ నీకే సమర్పిస్తున్నాను సర్వ శరణాగతి చెందుతున్నాను అని చెప్పి చేస్తున్నాను అని చెప్పి అంటాడు అన్నమాట వెంటనే ధర్మరాజు వారిస్తాడు వారించి ఏమంటాడు అంటే ఈ పరమాత్మకి మనం ఏది ఇస్తే అది 10 రెట్లు ఎక్కువ వస్తుంది మనం ఎప్పుడు మంచిది ఇవ్వాలి చెడు కర్మలు ఇవ్వకూడదు చెడు నువ్వు చేస్తున్నావ నువ్వు చెడు కర్మల్ని నుంచి బయటపడాలి మంచి కర్మలు రాయాలి అవి కూడా కృష్ణ అర్పణం అవ్వాలి మంచి కర్మలనే కృష్ణ అర్పణ అనాలన్నమాట అంటే భగవంతుడికి అర్పించాలిఅన్నమాట అంతేగన చెడు చేసే అన్ని నీకే నాకు నువ్వేం
(37:22) చేస్తున్నావు చెడు చేసిన మంచి చేస్తున్నావ్ నువ్వే అని చెప్పేసి అని అనకూడదు ఎప్పుడు అనాలి అది సంపూర్ణ శరణ పరిపూర్ణ శరణాధి చెందినప్పుడు ఇంకా నువ్వు నీవే తప్ప తప్ప పరంపరంగా పని చెప్పేసి నువ్వు తప్పితే ఇంకా ఇతరులు లేరు ఇతర నేను దేన్ని విరమించట్లేదు కాబట్టి నాకు నువ్వే అన్నిటికంటే టాప్ మోస్ట్ నువ్వు చెప్పినట్టే నువ్వు నువ్వు అనుసరించిన మార్గంలో నువ్వు చెప్పిన మార్గంలో నడుస్తావ్ అని చెప్పి పరిపూర్ణ సరణతి మనిషిలో ఎప్పుడైతే ఉందో అప్పుడు మంచి చెడు కర్మలు అప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించవు ఆ ఏ కర్మలో వస్తే ఏది వచ్చినా
(37:52) కూడా అది నీకు మంచిగానే కనబడుతుంది అన్నమాట చెడు కర్మలు వస్తే ఏమనుకుంటావ్ చెడు కర్మలు మనకి చెడు జరిగింది అనుకోండి మన కర్మలు కర్మ కొంత కరిగిపోతుంది అని చెప్పి సంతోషపడతాం అన్నమాట మంచి కర్మలు వచ్చింది భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి సంతోషపడతాం అది సరే శరణగతి అంటారు అన్నమాట అట్లాగే మనం చేసేటటువంటి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇప్పుడు ద్వైతం స్థితిలో ఉన్నాం కదా కాబట్టి ఇప్పుడు చెడు కర్మలు ఏమనా ఉంటే వాటిని ఏం చేయాలి వాటిని ప్రయత్నపూర్వకంగా నిరోధించాలిఅన్నమాట అంతే కానీ నీ మొత్తం నీకే సమర్పిస్తున్నాం మంచి చేయడం అని చెప్పి దండం పెట్టి మనం చేసే పని మనం
(38:26) చేయకూడదు అన్నమాట కాబట్టి ఈ స్టేజిలో చేయకూడదు ఏ స్టేజ్ లో చేయొచ్చు పరిపూర్ణ సరణగతి వచ్చిన స్థితిలో అప్పుడు చేయొచ్చు అన్నమాట కాబట్టి ఈ ఇది అండి మామూలుగా మనం ఇందులో మన ఆనంద స్థితి ఎట్లా వస్తుందంటే హృదయ పరిధిలో ఉన్నప్పుడు వస్తుంది తర్వాత మళ్ళీ ఆ మనం చెప్పాను ఏ స్థితుల్లో హృదయ పరిధిలో ఉంటావు అని చెప్పేసి అట్లాగ ఒక పూజ చేస్తున్నప్పుడు హృదయ పరిధిలో ఉంటాము దేవాలయానికి వెళ్ళప్పుడు హృదయ పరిధిలో ఉంటాం ఉండాలి మనం ఉంటామని కాదు ఉండాలి.
(38:54) ఉండం మనం సాధారణంగా పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ చేస్తున్నప్పుడు కాసేపు కూడా ఇతర ఆలోచనలు చేస్తుంటాం. ఆ గుడికి వెళ్తున్నాం కాసేపట్లో కూడా ఏం చేస్తాం వాళ్ళని వాడిని విమర్శిస్తుంటాం ఆ గుడిలో ఉన్న పరిస్థితిని మనం పేరు చేసి విశ్లేషణ చేసి అందరినీ రకరకాలుగా మాట్లాడుంటాం. ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. అంటే మనం ఏ పని చేసినా కూడా మనం ఎట్లా మన పని ఎట్లా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి అంటే ఏంటి దాన్ని ఆశించి చేయకూడదండి మన ఒక ధర్మంగా చేయాలి భగవంతుడు మనకు అప్పగించిన ధర్మంగా భగవంతుడు ఈరోజు మనకి ఈ పని చెప్పాడు దాన్ని జాగ్రత్తగా చేస్తున్నాం అనే భావం
(39:26) ఉండాలి తప్పితే దాన్ని ఆశించి ఈ పని చేస్తే వందలు వస్తాయి వందలు దానికి తగ్గిందంటే బాధపడటం ఎక్కువైతుంది సంతోష పడటం ఇటువంటివి ఇవి ఉండకూడదు అన్నమాట మనం చేసే పని ధర్మబద్ధంగా ఉండాలి చేసే పని జాగ్రత్తగా చేయాలి తర్వాత తెలుసుకొని చేయాలి ప్రేమగా చేయాలి ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే హైయర్ జక్రాస్ ఎప్పుడు యాక్టివేషన్ లో ఉంటదిఅన్నమాట నిరంతరం 24 గంటలు హైయర్ జక్రాస్ యక్టివేషన్ లో ఉంటే మీకు స్పిరిచువల్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుందిన్నమాట స్పిరిచువల్ ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది తర్వాత మీకు ఎప్పుడు జరగాల్సినటువంటి పనులు అప్పుడు
(39:57) జరిగిపోతాయి అన్నమాట మీకు పిల్లలు పిల్లలు సక్రమంగా చదువుకుంటారు మళ్ళీ వాళ్ళ ఉద్యోగాలు వస్తాయి తర్వాత మళ్ళీ వాళ్ళ పెళ్లిలు అయితే పిల్లలు అన్ని వరుసగా అది ప్రకృతిలో ఏ రకంగా అయితే గ్రోత్ ఉంటుందో ప్రకృతిలో ఏ రకంగా అయితే మార్కులు ఉంటాయో అదే విధంగా మీ జీవితంలో కూడా సమయానుకూలంగా మార్పులు వస్తాయి అన్నమాట అంతేగనీ ఆలస్యంగా పెళ్లిలు కావడం ఆలస్యం పిల్లలు పడటం ఆలస్యంగా ఉద్యోగాలు రావడం ఇబ్బంది ఉండవు అన్నమాట ఎప్పుడైతే మీరు ప్రకృతి అందకూడేటువంటి కర్మలు చేస్తుంటారో అప్పుడు మీకు మీ జీవితంలో కూడా ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు అది జరుగుతుందన్నమాట మన డ్యూటీ
(40:30) ఏంటి ఇచ్చినటువంటి లైఫ్ ని మనం సద్వినియోగం చేసుకుంటూ మనం ఎప్పుడు కూడా నిరంతరం ఆ హైర్ స్టేజ్లో అన్నమాట హృదయ పరిధిలో ఉండే కర్మలు చేయాలి గుర్తుపెట్టుకోండి ఎందుకు హృదయ పరిధిలో ఉండి కర్మలు చేయాలి ఎందుకు అంత గట్టిగా చెప్తున్నాను అంటే కారణం ఏంటంటే హృదయ పరిధిలో ఉన్నప్పుడు మీకు కర్మలు ఫార్మేషన్ జరగదు. అంటే నీకు కొత్త కర్మలు ఏర్పడవు అన్నమాట హృదయ పరిధిలో ఉన్నప్పుడు నువ్వు పాతనిది పాత జడ్జిమెంట్స్ అనేవి ఉండవు అన్నమాట పాత జడ్జిమెంట్స్ అనుకూడంగా చేయవు అన్నమాట ఎప్పుడెప్పుడు చూస్తుంటావు కాబట్టి ఎప్పుడప్పుడు ఎప్పుడు ప్రెజెంట్ లో ఉండి
(41:04) చూస్తుంటావు కాబట్టి జడ్జిమెంట్స్ ఉండవు ఎప్పుడు సంతోషం ఉంటుంది సంతోషం తృప్తి ఉంటుంది హరిద పరిధిలో చేసిన పనులకి తృప్తి ఉంటుంది అన్నమాట కాబట్టి ఇవన్నీ అండి ఇవన్నీ అందులో ఉన్నాయి మరి ఇవన్నీ విజ్ఞాన భారతంలో రకరకాల సాధనలు చెప్పారు ఆ పుస్తకం ఇప్పటికి దాదాపుగా గ ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేద్దాం అనేది ఉద్దేశం ఉంది కొంతమంది మన శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఫైనాన్షియల్ గా దానికి సహాయం చేస్తా ఉన్నారు పుస్తకం ప్రింటింగ్ కి నేను అది దాన్ని ఆ పనిలో ఉన్నాను అది వెబ్సైట్ లో పెడతాను తర్వాత పుస్తకం కూడా ప్రింట్ చేద్దాం అని చెప్పేసి అది
(41:37) గురువుగారి కోరిక అది కాబట్టి అది గురువుగారి కోరిక అనుసరించి నేను ఫైనల్ దీనిలో ఫైనల్ టై దానికి ఫ్రంట్ పేజెస్ వాటిలో అయిపోంగానే అది ప్రింటింగ్ కూడా ఇస్తాను ప్రింటింగ్ ఇచ్చినప్పుడు ఆ పుస్తకం మీరు కూడా తీసుకోండి ఆ తీసుకున్న తర్వాత అందులో 100 సాధన గురించి మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత మీరు ఇవన్నీ నేను వారం వారం దీనికి సత్సంగాలకి అటెండ్ కాండి అందరూ చాలామంది సత్సంగాలని తేలికగా తీసుకుంటున్నారు సత్సంగాలని ఆ సత్సంగాల వల్ల మీకు ఉపయోగం ఉంటుంది.
(42:15) కాబట్టి ఇది

No comments:

Post a Comment