Spirituality Is Not About Finding God | Find Yourself First | Self Awareness & Inner Peace #shorts
Author Name:Rajitha Mynampally
Youtube Channel Url:https://www.youtube.com/@RajithaMynampallyofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e9Eao18d7rU
Transcript:
(00:00) స్పిరిచువాలిటీ అంటే దేవుడిని వెతకడం కాదు చాలామంది స్పిరిచువాలిటీ అంటే గుడ్లకు వెళ్లడము పూజలు చేయడము హోమాలు చేయడము మెడిటేషన్ చేయడము జపాలు చేయడము అనుకుంటారు కానీ స్పిరిచువాలిటీ అంటే అది మాత్రమే కాదు ఒక క్వశ్చన్ అడుగుతాను మీరు రోజుకి ఎంతసేపు [సంగీతం] మీ ఫోన్ తో ఉంటారు ఫ్రెండ్స్ తో ఉంటారు ఫ్యామిలీతో ఉంటారు చెప్పండి [సంగీతం] మరి మీతో మీరు ఎంతసేపు ఉంటారు మనల్ని మనం తెలుసుకోవడానికి మాత్రం టైం ఇవ్వం మనకు కోపం ఎందుకు వస్తుంది మనకు [సంగీతం] భయం ఎందుకు వేస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మన లైఫ్ పర్పస్ ఏంటి ఈ [సంగీతం]
(00:39) క్వశ్చన్స్ కి ఆన్సర్ వెతకడం అదే స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే వరల్డ్ నుండి ప్రపంచం నుంచి పారిపోయి హిమాలయాల్లో ఉండి ముక్కు మూసుకొని ఓ మెడిటేషన్ చేయడం కాదు నీ మైండ్ [సంగీతం] ని అర్థం చేసుకోవడము మీ ఎమోషన్స్ ని అబ్సర్వ్ చేయడము రియాక్షన్ కాకుండా రెస్పాన్స్ అవ్వడము బయట సైలెన్స్ కోసం పరిగెత్తడం కాదు లోపల సైలెన్స్ [సంగీతం] క్రియేట్ చేయడము ఎందుకంటే మన లైఫ్ లో బిగ్గెస్ట్ వారు బయట [సంగీతం] జరగదు మన మైండ్ లోనే జరుగుతుంది.
(01:12) మరి ఆ యుద్ధాన్ని గెలవాలి [సంగీతం] అంటే మన మీద మనకి అవేర్నెస్ ఉండాలి గుర్తుపెట్టుకోండి [సంగీతం] దేవుడిని కనుక్కోవడం కన్నా ముందు మిమ్మల్ని మీరు కనుక్కోండి ఎందుకంటే అక్కడే ట్రూ స్పిరిచువల్ [సంగీతం] జర్నీ స్టార్ట్ అవుతుంది. మీ అందరికీ తెలుసు ఒక ఇంపార్టెంట్ పాయింట్ స్పిరిచువల్ జర్నీ నాట్ అవుట్సైడ్ ఇట్స్ దేర్ ఇన్సైడ్ అహం బ్రహ్మాస్మి అన్నారు.
(01:35) [సంగీతం] మనలో దేవుడు ఉంటాను అన్నది ఎంత వాస్తవం అంటే మీరు ఎప్పుడైతే ఇన్వర్డ్ జర్నీ [సంగీతం] స్టార్ట్ చేస్తారో మీరు ఫీల్ అవుతారు. ఈ వీడియో మీకు గనుక కనెక్ట్ అయితే కామెంట్స్ లో చూస్ అవేర్నెస్ [సంగీతం] అని టైప్ చేయండి. మీకు ఒక మంచి లింక్ పంపిస్తాను స్పిరిచువాలిటీ అనింటే ఇట్స్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఇన్సైడ్ నో వీసా నో ఖర్చు ఓన్లీ సైలెన్స్ స్పెండ్ టైం [సంగీతం] విత్ యువర్ సెల్ఫ్ ఇన్సైడ్ థాంక్యూ సో మచ్
No comments:
Post a Comment