Thursday, August 13, 2026

సద్గురు చెప్పిన మాటలో జీవన సారాంశం.. రహస్యం ఉన్నాయి.. ఏమిటది🌹ఇది అర్థమైతే LIFE సూపర్🌹kanthrisa

సద్గురు చెప్పిన మాటలో జీవన సారాంశం.. రహస్యం ఉన్నాయి.. ఏమిటది🌹ఇది అర్థమైతే LIFE సూపర్🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=k8KJhIus06U



Transcript:
(00:01) పప్ప అయితే రీసెంట్ గా సద్గురు చెప్పిన ఒకటి షాట్ చూసిన అచ్చా దాని కొంచెం క్లారిఫికేషన్ నాకు చెప్తావా నాకు అర్థం అయ్యేట్టుగా ప్లే ద సౌండ్ ప్లే ద క్లిప్ ఇఫ్ యు డు నాట్ డు వాట్ యు కెనాట్ డు నో ప్రాబ్లం బట్ ఇఫ్ యు డు నాట్ సో ఇఫ్ యు డు నాట్ ఫ్ యడు నాట్ డు అండ్ యు కెనాట్ డు అంటే ఏదైతే నువ్వు చేయలేదో చేయలే లేవు అది నువ్వు చేయలేదు నో ప్రాబ్లం ఓకే నెక్స్ట్ ఓకేవాట్ యు కెన్ డయుర్ డిజస్టర్ ఆ బట్ ఏదైతే నువ్వు చేయగలవో అది నువ్వు చేయకపోతే నువ్వు ఒక డిజస్టర్ అంటే నువ్వు ఒక ఫెయిల్యూర్ అంటే ఇక ఎవరు
(00:46) సరి చేయలేని ఒక వింత పదార్థం నువ్వు [నవ్వు] ఎవథింగ్ దట్ ఐ కెన్ డు ఐ విల్ డు విల్ఎవథింగ్ హపెన్ ఆ సోఎవ్రీథింగ్ ఐ కెన్ డు ఐ అంటే నేను ఏదైతే చేయగలనో అది తప్పక చేస్తాను కానీ చేసినంత మాత్రాన నేను అనుకున్నట్టు జరుగుతదా జరగదు నెక్స్ట్మబట్ జరగదుసఐనఐ విడై టబల్ఫ్యూఐ సో నేను అనుకున్నట్టు జరగలేదు ప్రపంచంఅంతా నన్ను ఒక ఫెయిల్యూర్ అనొచ్చు గాక కానీ నేను ఏదైతే చేయడానికి సాధ్యం ఉందో అవన్నీ చేశనన్న ఉన్న సంతృప్తిలో నేను మరణిస్తాను అని చెప్పాడు
(01:31) ఓకే అచ్చా అట్లా బికాuseఎవథింగ్ దట్ ఐ కెన్ డు నేను ఏదేదైతది చేయగలనో అదంతా నేను చేశను అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ చెప్పింది సద్గురువే అయిన మ్ నాకు హటాతగా ఒక విషయం గుర్తొస్తున్నది. హమ్ ఒకసారి ఓషని ఒక వ్యక్తి ప్రశ్నించాడు మ్ నిన్న ఏదైతే మీరు ప్రసంగంలో చెప్పారో మ్ అదే మాట బుద్ధుడు కూడా చెప్పాడు మ్ అంటే దానికి ఓషో ఇచ్చిన జవాబు నన్ను కాస్త ఆలోచింపచేసింది.
(02:04) మ్ ఆయన హిందీలో ఇట్లా అన్నాడు అన్నమాట కుచ్ బాతే ఎవరైనా చెప్పిండొచ్చు ఓ బార్ బార్ కహనా పడతా హే క్యకి వ సచ్ హే మ్ ఒక వ్యక్తి ఆధిపత్యము ఆ సత్య వాక్కు మీద ఉండదని చెప్పాడు అచ్చా ఇప్పుడు సద్గురు చెప్పాడని కాదు అది హ్యూమన్ యొక్క ఒకానొక లైఫ్ ట్రూత్ గా చూడాలంట ఇప్పుడు సద్గురు చెప్పిన దాన్ని తెలుగు తాత్పర్యం అంతా ఒక చోటికి చేరవేస్తే ఏమన్నాడు ఏదైతే నువ్వు చేయగలవో ఏదైతే నువ్వు చేయలేవో అది చేయకు ఓకే నో ప్రాబ్లం అచ్చా ఏదైతే నువ్వు చేయగలవో అది తప్పక చెయ్ అలా గనుక చేయకపోతే నువ్వు ఒక డిజాస్టర్ ఓకే
(02:47) ఏదైతే నువ్వు చేయగలవో అది చేస్తే నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు. ప్రపంచంఅంతా నన్ను ఒక ఫెయిల్యూర్ గా అనొచ్చు పర్వాలేదు కానీ ఏదైతే నేను చేయగలనో అది చేశనన్న సంతృప్తిలో నేను మరణిస్తాను. అని చెప్పాడన్నమాట ఇప్పుడు ఇది ఎగజాక్ట్ గా హౌ ఐ సీ మై లైఫ్ ఇది నా స్టేట్మెంట్ కూడా సద్గురు అంత ఇంగ్లీష్ నాకు అంత మంచి రాదు కాబట్టి సో అతని స్టేట్మెంట్ అది అతనిది కాదు.
(03:16) మ్ అది ఎగ్జిస్టెన్స్ యొక్క స్టేట్మెంట్ అంటే హ్యూమన్ ఏం చేయాలంటే ఏది సాధ్యము కాదో అది చేయకు ఏది సాధ్యమో అది అటెంప్ట్ చెయి అటెంప్ట్ చేసినా ఒకవేళ నువ్వు అనుకున్నట్టు జరగకపోయినా బాధపడకు మ్ అటెంప్ట్ చేశను అన్న సంతృప్తిలో నువ్వు హాయిగా నిష్క్రమించు మ్ ఇది దాని సందేశం మ్ నా దృష్టిలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఓకే ఫర్ ఎవ్రీబడీ మ్ ఆ మాట సద్గురు కాకుండా ఎవరు చెప్పినా అద్భుతమైన మాటే రెండోది చేయనివాడు చెప్తే దానికి విలువ లేదు.
(03:51) నిజానికి ఈ మాట నిన్న మనం మాట్లాడుకున్నప్పుడు నువ్వు చెప్పినవ్ నువ్వు చెప్పిన తర్వాత నేను చూసిన అప్పుడు సద్గురు చెప్పిన ఈ మాట నేను విన్నా అంటే నీకు తెలియకుండా నువ్వు ఆల్రెడీ ఆ మాటలు చెప్పినావ్ అదే అంటున్నా అంటే నేను ఎగ్జాక్ట్ గా నాకు గుర్తులేదు బట్ ఇప్పుడు నేను నాకు ఏదేది సాధ్యమో కాదో నాకు తెలుసు. ఇప్పుడు నేను కోట్ల రూపాయలు పెట్టి సినిమా దర్శకత్వం చేయలేను.
(04:13) చేయండి ఏదేది సాధ్యమో నాకు తెలుసు ఒక YouTube వీడియో చేయగలను చేస్తాను కానీ అది నేను చెప్పిన విషయం ఎదుటి వ్యక్తికి కన్వే కాలేదేమో ఓకే అందుకని నేను సరిగ్గా చెప్పలేని సమస్త మానవజాత అన్నా మ్ నేను అనుకున్నది చెప్పాను అన్న సంతృప్తిలో నేను మరణిస్తాను. మ్ ఎంత బాగుంది చాలా ఇస్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ రైట్ హ్యూమన్ బీయింగ్ ఆ ప్రతి మనిషి అలా చూడాలి జీవితాన్ని మ్ ఓకే ఇప్పుడు సింపుల్ దాన్ని గనుక కొంచెం అనలైజ్ చేస్తే ఒక రెండు నిమిషాల్లో నీ జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది.
(04:49) ఇప్పుడు బట్టల షాప్ కి వెళ్తే ఏది మగవాళ్ళ బట్టలు ఏది ఆడవాళ్ళ బట్టలు అని క్లారిటీ వస్తుందో అవును రెస్టారెంట్ కి వెళ్తే ఏది వెజిటేరియన్ సైడ్ ఏది నాన్ వెజిటేరియన్ క్లారిటీ వస్తుందో నెట్వర్క్ విషయంలో ఎవరిది ఏ నెట్వర్క్ ఎయిర్టెల్ జియో అని క్లారిటీ వచ్చిందో ఉమ్ కులాల విషయాల్లో క్లారిటీ వచ్చింది. ఉమ్ మతాల విషయాల్లో క్లారిటీ వచ్చింది.
(05:08) కానీ క్లారిటీ అనేది ఒకే ఒక్క విషయంలో అత్యంత ముఖ్యమైన విషయంలో నువ్వు ఏమి చేయలేవు నువ్వు ఏమేమి చేయగలవు ఫస్ట్ అది పేపర్ మీద రాయ్ ఈ క్షణం ఇల్లు ఉడుచుకోగలవు ఊడుచు ఈ క్షణం దేశాన్ని బాగు చేయలేవు చేయకు ఈ క్షణం మీ ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండొచ్చు ఉండు ఏదైనా వండి పెట్టొచ్చు ఆ ఈ క్షణం పశువులకు సేవ చేయలేవు చేయకు ఒక్కదానికి దేనికైనా ఈ క్షణం ఒక బుక్ చదవ ఆ ఈ క్షణం ఒక పుస్తకాన్ని చదవగలవు ఎవరో రాసింది చదువు ఈ క్షణంలో నువ్వు ఒక బుక్కు రాయలేవు రాయకు చేయని వాటి గురించి బాధపడకు చేస్తున్న వాటిని ఫస్ట్ చెయి అది చాలా ఇంపార్టెంట్ జ్ఞానము అజ్ఞానముని
(05:51) ఈ చిన్న విభజనగా చూస్తే ఎవ్వరికని అర్థం కావలసింది ఇది సింపుల్ అండి సింపుల్ నీకు ఎట్లా సాధ్యమో అట్లా చేస్తూ ఉండు కొత్త ద్వారాలు ఓపెన్ అయితాయి ఇప్పుడు నేను సిటీకి వచ్చిన తర్వాత ఏవేవి చేయాలనుకున్నాను ప్రతి ఒక్కటి చేసిన అసలు నేను నాకు రిగ్రెట్ గాని లేకపోతే ఇది చేయలేకపోయాను అని గాని లేని లేదు ఎందుకంటే నేను ఏవేవి చేయలేదో చేయలేనో అవి చేయొద్దు అని నిర్ణయం తీసుకున్నా ఓకే అంటే కానీ ఏవేవి ముందే ఎలా తెలిసింది అంటే అల్టిమేట్ గా మనకి ఏది సాధ్యమో అదే చేస్తాం మనం కానీ మన ప్రాబ్లం అంతే ఏంది చేయలేని వాటి మీద దృష్టి పెట్టి చేస్తున్న చేయగలిగిన వాటిని మనం సమగ్రంగా
(06:33) చేస్తలేం ఆ నైస్ ఏదో చేయా ఉండాలని ఉంది బిర్యానీ కానీ నీ దగ్గర టమాటాలు కొంచెం రైస్ మాత్రమే ఉంది టమాటా జర చేసుకొని తిను కానీ ఇది చక్కగా చేయవు చేయలేని దాని గురించి ఆలోచిస్తా ఉంటాం ఓకే ఇది ఎంతవరకు కరెక్ట్ రైస్ చేసుకో ఏదో నువ్వు అనుకుంటే ఎన్నో చేయొచ్చు ఇక్కడ సద్గురు చెప్పిన దాంట్లో ఉన్నది ఇప్పుడు శ్రీకృష్ణుడు చెప్పి భగవద్గీత సారమే ఏది నువ్వు చేయగలవు అది నువ్వు చెయ్ అర్జున ప్రస్తుతం నీ దగ్గర విల్లు ఉంది బాణం ఉంది కొట్టు భీష్ముడికి ఉమ్ ఆ తగలలేదు బాధపడకు ఓకే తగిలింది గర్వంగా ఫీల్ కాదు మ్ ఫలితము నీకు సంబంధము లేదు.
(07:15) మ్ ఇప్పుడు సద్గురు చెప్పిన దాంట్లో ఉన్న మాట ఏందంటే ఫలితాన్ని పక్కకు పెట్టవయ్ ఫస్ట్ ఎలా చేయాలో తెలుసుకొని అట్లా చేస్తూ పో చేస్తూ ఉంటే ఫెయిల్యూర్స్ ఖచ్చితంగా వస్తాయి. నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు. మ్ సినిమా తీయడం ఇంపార్టెంట్. అవును సినిమా ఆడుతదా ఆడదా తర్వాత సంగతి అవును అందుకని ఫస్ట్ నేను ఆడే సినిమా అనేది తీస్తా అట్లా కుదరదు అచ్చా ఓకే ఓకే అది ఎవరికీ తెలియదు అవును కదా పప్ప నేను కొనే పెయింటింగ్ే వేస్తాను కుదరదు.
(07:42) అందరూ చదివే పుస్తకాన్ని రాస్తా లేదు. అట్లా లింక్ పెట్టినవాడు లింక్ షెట్ వాడు ఏం చేయలేడు. ఓకే అందుకని ఇప్పుడు ఆ మాటలు వింటున్నప్పుడు మ్ ఇట్ రిమైండెడ్ ఆఫ్ మీ ఓహో ఇదే కదా నేను చేస్తున్నది మ్ నేను ఎప్పుడూ గొప్ప పని చేయలేదు ఆద్యమయ్యే పని చేశను ఓకే గొప్ప పనులు ఏమ ఉండవు. మరి ఆ పని గొప్పగా ఎప్పుడు మారుతది లేదు అసలు అవునా ఎవరు చేయకపోతే గొప్పనేది అచ్చా ఎవరు చేయని పని నువ్వు చేస్తే అప్పుడు నేను గొప్పవాడు అన్నారు.
(08:16) అతనికి గొప్ప పని కాదు అది లాలుగుడు చేయరామని తను వాయిస్తున్నాడు అతి గొప్ప కాదు అతనికి గొప్ప కాదు ఓకే చూసేవాళ్ళకి మనకు అది అసాధ్యం కాబట్టి గొప్ప అంటున్నాం ఓకే అట్లా వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ ప్లే ఇట్ వన్స్ అగైన్ ఓకే [గురకలు] ఇంగ్లీష్ లో భలే చెప్పాడు అసలు ఫ్నాట్ ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు డు నాట్ డు వాట్ యు కెనాట్ డు నో ప్రాబ్లమ్ ఇఫ్ యు డు నాట్ డు వాట్ యు కెనాట్ డు నో ప్రాబ్లమ ఇఫ్ యు డు నాట్ డు వాట్ యు కెనాట్ డు నో ప్రాబ్లమ నువ్వు ఏదైతే చేయలేదో ఏవైతే చేయలేవో అవి చేయలేకపోతే ఏ సమస్య లేదు ఎంత బాగుంది అసలు సూపర్బ్ అవును
(08:59) ఇప్పుడు నువ్వు ఏమేం చేయలేవు ఆ నేను నేను ఇప్పుడు ఫ్లైట్ నడపలేను. ఆ అదిమో వేరే ప్రొఫెషన్ చాలా దూరం ఇప్పుడు కొన్నిసార్లు మనం కుటుంబ పరిస్థితిని చక్కదిద్దలేం చేయకు ఓకే ఓకే ఒక కబోర్డ్ క్లీన్ చెయ్ కబోర్డ్ ని క్లీన్ చేయడం కూడా కుటుంబాన్ని చక్కదిద్దడమే కాదా అవును అంటే ఇంట్లోకి నెక్స్ట్ అట్లా చెప్పు చెప్పు పెట్టువాయుడిస్టర్ ఏదైతే నువ్వు చేయగలిగి ఉండి కూడా చేయలేదో అప్పుడు నువ్వు ఒక వేస్ట్ ఫెలో నువ్వు డిజస్టర్ గానివి నువ్వు తర్వాత everything that i can do ఐ విల్ విల్ఎథింగ్ హపెన్ మేబి నాట్
(09:43) ఎవ్రీథింగ్ ఐ కెన్ డు ఐ కెన్ డు విల్ ఎవ్రీథింగ్ హపెన్ అంటే నేను చేసినంత మాత్రాన జరుగుతదా జరగదు ఇంకాఐనఐ వివిడై టరిబుల్ ఫెల్యూర్ ఆ తెలుసు నాకు నన్ను ఒక ఫెయిల్యూర్ గా మరణించొచ్చు కానీ అది చూసేవాడికే తప్ప నేను ఫెయిల్యూర్ కాదు నేను చేయగలిగిన ప్రతిదీ చేశానన్న ఒక సంతృప్తిలో మరణిస్తాను. ఎక్సలెంట్ ఎవథింగ్దఐ canఐడిఐహడన్ అంటే నేను ఏదైతే చేయగలదో చేయగలనో అది ప్రతి ఒక్కటి చేశను.
(10:21) నేను సిటీకి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ దూలం సీన్ అని ఉండే అతను స్కెచ్చింగ్ చాలా బాగా చేసేవాడు ఓకే నేను అనుకున్నా దూలం సీన్ లాగా స్కెచ్చింగ్ వేస్తే చాలని మ్ అంటే అంతే చాలనుకున్నా చేసినా తర్వాత రవీంద్ర భారతికి పోయినం ఒకసారి ఫస్ట్ టైం చూసిన ఒక కల్చరల్ సెంటర్ ఆ తర్వాత శిల్పాకలగా వేదిక అవన్నీ వచ్చాయి. అప్పుడు అది ఒక్కటే కల్చరల్ సెంటర్ ఓకే రంగస్థలము డ్రామాలు ఇవి అంతా జరుగుతా ఉంటాయి.
(10:45) రవీంద్ర భార్ తింట పెయింటింగ్స్ ఉంటాయి. ఆ రోజు అనుకున్నా దీంట్లో అసలు ఒక పెయింటింగ్ మనది ఉంటదా ఇప్పుడు నా పెయింటింగ్స్ పెద్ద పెద్దవి మూడు ఉన్నాయి అందులో అవును రవీంద్ర భారతిలో స్వయంగా గవర్నమెంటే అప్రోచ్ అయి నాతో చేయించింది. ఓకే అట్లా అనుకోవచ్చా అది కంపారిజన్ కంపారిజన్ కాదు నువ్వు నేను చేయగలను అని నాకు తెలుసు అది అంటే ఇప్పుడు అది ఇప్పుడు చేయలేను కానీ కొంత టైం తర్వాత సో అక్కడ రవీంద్ర భారతిలో వేయాలంటే రవీంద్ర భారతిలో ఏం చేయకూడదు.
(11:14) ఉమ్ నువ్వు ఒక ఆర్టిస్ట్ అని ఒక ప్రచారం జరిగితే అప్పుడు వాళ్ళు పిలుస్తారు అవును అంటే ఆటోమేటిక్ గా పని జరుగుతుంది. ఆర్టిస్ట్ కి వాళ్ళు గుర్తిస్తారు సో అప్పుడు నేను చేయగలిగింది ఏంది ప్రతిరోజు సాధన చేయడం బొమ్మలు వేయడం రంగులని అర్థం చేసుకోవడం కొన్ని ఎగ్జిబిషన్స్ చేయడం నాకు పరిచయమైన వ్యక్తులకు నా వర్క్ని పరిచయం చేయడం అట్లా అట్లా అట్లా అట్లా మామిడి హరికృష్ణ అనే వ్యక్తి నా లైఫ్ లోకి వచ్చాడు.
(11:37) ఓకే అది కూడా చాలా స్ట్రేంజ్ గా జరిగింది. ఎవరికో నేను అడిగితే సాండ్ డైరెక్ట్ చేసిచ్చాను ఫ్రీగా సో సాయంత్రం అది ఇనాగరేషన్ ఉంది అంటే నేను హరిని తీసుకొని పోయినా నాకు సన్మానం చేస్తా అంటే నేను రానని చెప్పినా కానీ చెప్పకుండా పోయినా పోయి దూరం కూర్చున్నా మ్ అది అప్పుడు అది ప్లే చేశారు పెద్ద స్క్రీన్ మీద ఓకే సర్వజ్ఞ సింగ భూపాల అని ఒక రాజు కథ అది మ్ ఒక రెండున్నర నిమిషాలు ప్రోమో లాగా సినిమా ప్రోమో లాగా చేశమ అన్నమాట మ్ అది డబ్బులు తీసుకోకుండా ఆమె డాన్సర్ ఉ్ ఉమ్ ఒక ఫ్రెండ్ ఆమె ఒక ఇన్స్టిట్యూట్ ఉంది.
(12:14) అందుకని జస్ట్ చేసి ఇచ్చాను అది ఓకే ఎడిటింగ్ నేను బయట వాళ్ళతో చేయించాను కాబట్టి ఎడిటింగ్ ఖర్చు అయిన 3000 మాత్రమే తీసుకున్నాను. ఆ ఎడిటర్ కి ఇచ్చాను. ఓకే నాకోసం కాదు. మ్ సో అప్పుడు వేదిక మీద ఉన్నవాళ్ళు నేను దూరం నుంచి చూస్తున్న అది సాండ్ ఆర్ట్ అంత పెద్ద స్క్రీన్ మీద ప్లే చేస్తే విత్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా అనిపించింది.
(12:31) ఆ మా పక్కనఉన్న హరి కూడా అరే భలే ఉంది అన్నాడు. ఉమ్ ఆ తర్వాత వాళ్ళు ఇట్లా వెనక్కి మళ్ళీ చూస్తున్నారు మ్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత వాళ్ళందరూ స్టేజ్ కిందకి దిగారు. నేను అనుకునే ఆ ఎందుకు ఎందుకు దిగారో తెలియదు నాకు ఆ ఏమైందబ్బా దిగుతున్నారు అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ ఉన్నది బుర్ర వెంకటేశం గారు ఆ ఆ తర్వాత చూసి కదా ఆ మళ్ళీ రీప్లే చేయండి అంటే అప్పుడు వాళ్ళు కింద నుంచి మళ్ళ తిరిగి చూసారు దాన్ని ఓకే వాళ్ళకి నచ్చింది అది ఆ తర్వాత మళ్ళీ అందరూ స్టేజ్ మీదకి ఎక్కి కుర్చిలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత ఎవరిది చేసింది అని అడిగితే మా ఫ్రెండ్ రమ్మంటే
(13:08) రాలేదు అని చెప్తుంది ఆమె మైక్ లో సన్మానం చేస్తా అంటే రాలేదు ఇది అప్పుడు నిన్ను చూసి నువ్వే అంత నన్ను చూసి అగో వెంకటేశ్ గారికి తెలియదు నేను ఎవరో ఆ అక్కడ ఉన్నాడంటే అప్పుడు నన్ను పిలిస్తే ఆయన నన్ను అడిగాడు ఎందుకు సన్మానం అంటే ఎందుకు రాలేదంటే నాకు ఎప్పుడో ఒక డౌట్ వస్తది షాలువా కప్పి కొడతారేమో అని [నవ్వు] నేను వేదిక మీద చెప్పాను.
(13:28) ఆయన నవ్వాడు అప్పుడు ఆ ఈవెంట్ ని ఆ చేసుకునే అవకాశం ఇచ్చిన ఒక అధికారి ఈ హరికృష్ణ గారు అప్పుడు మా ఇద్దరికి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత అరే మీరు చాలా బాగా చేశారంటే మీరు పెయింటింగ్స్ వేస్తారంటే వేస్తాం. తర్వాత బురా వెంకటేశ్ గారు కొంత కాలం తర్వాత రవీంద్ర భారతిలో పెయింటింగ్స్ ఏమనా వేస్తావా అట్లా అవకాశం వచ్చింది.
(13:53) అది సాధ్యం కాబట్టి అది చేశాను. అవును ఇప్పుడు అమెరికాలో ఫ్రిల్ట్ సెంటర్ లో నా పెండింగ్ అని బాధపడకూడదు. అవును నీకు అప్పుడే తెలుస్తది నీ మైండ్ చెప్తది. ఇప్పుడు నువ్వు కారు కొనాలి అంటే నువ్వు ఏ కార్ కొనాలని నీ మైండ్ చెప్పదా అండ్ మన పాసిబుల్ ఏదైతే మైండ్ కూడా అది చేసేయ్ అనవసరంగా బెంజ్ కార్ అని ఆలోచించకుమారు కార్ ని ఇన్సల్ట్ చెయ్ ఆ కరెక్ట్ కదా ఇప్పుడు మనం సెకండ్ హ్యాండ్ బండి కొన్నాం.
(14:19) ఉ నేను దాన్ని మరి మనస్ఫూర్తిగా నా లైఫ్ లోకి తీసుకున్నాను నేను అంతే ప్రస్తుతం నాకు అది సాధ్యము అవును బండి కొనడానికి డబ్బులు లేక కాదు ప్రస్తుతం మనం ఎక్కడ ఇప్పుడు నూన అడపాలి ఎక్కడనా స్లిప్ అయి పడిపోతది కొంచెం హ్యాండ్ ఫ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త బండి తీసుకోవచ్చు ఆలోచన సాధ్యమైంది చేద్దాం సాధ్యం కానిది చేయకుండా వదిలేద్దాం సాధ్యమైంది చేసినంత మాత్రాన వర్కవుట్ అయితాదన్న గ్యారెంటీ లేదు.
(14:41) ఉమ్ అయినప్పటికిని ఏం పర్వాలేదు చెయ్ నువ్వు ఎన్ని చేసినా కూడా నిన్ను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ అన్నారు అనుకో అది ప్రపంచం యొక్క దృష్టి కానీ నువ్వు అనుకున్న ప్రతిదీ సరిగ్గా చేయడానికి ప్రయత్నించి నువ్వు ఫెయిల్ అయినా కూడా అది గ్రేట్ సక్సెస్ే ఓకే సో నేను అనుకున్న ప్రతిదీ చేశనన్న సంతృప్తిలో మ్ హాయిగా మరణించు దేర్ ఇస్ నో ప్రాబ్లం అని చెప్తున్నాడు.
(15:03) అట్లా నేను ఏదేది అనుకున్నానో అన్ని చేశాను ఈరోజు వరకు ఒక్కటి కూడా నేను చేయగలిగి ఉండి చేయలేనిది ఏది లేదు. ఓకే చేయలేనివి చాలా ఉన్నాయి నాకు సాధ్యం కానివి అనంతా ఉన్నాయి. కానీ వాటిని కూడా పాసిబిలిటీస్ గా మార్చుకుంటున్నా ఎట్లా ఇప్పుడు సినిమా మనం పెద్ద పెద్ద సినిమాలు చేయలేము రాజమౌళ లాగా మనల్ని ఎవరు నమ్మరు. అక్కడి నుంచి వచ్చిన ఆలోచన YouTube లో సినిమా చేయొచ్చుఅని అది చేయగలం.
(15:29) అది చేయగలం కాబట్టి మనం ఏం చేయాలి? మనం దానికి చేయాలి అంతే వేరే ఆప్షన్ ఇప్పుడు చేసిన తర్వాత ఎవడు చూడలేదు అప్పుడు ఏం చేయాలి ఏమ నో యాక్సెప్ట్ చేయాలి యక్సెప్ట్ చేయాలి తద్వారా నేను అనుకున్నట్టు సినిమా తీయగలిగాను ఆ సరే చూడలేదు దాని నుండి ఎక్స్పీరియన్స్ ఏది వస్తదో దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి ఆ పోనీ అదే చివరిది అనుకుందాం అప్పుడు హాయిగా సంతృప్తిగా నేను చేయగలిగింది చేశాను అవును ఏం ప్రాబ్లం లేదు.
(15:53) ఇలా అంటే దీంట్లో ఏముంది పోల్చుకోకు అనే అంశం ఉంది అంతర్లీనంగా సో సో సింపుల్ అట్లా నేను పుస్తకాన్ని రాయాలని అనిపించింది రాశను. 500 పుస్తకాలు రాస్తా అంటున్నాను. రాయగలంద అనిపిస్తుంది నాకు అంటే నీకు ఫస్ట్ే క్లారిటీ ఉంది నువ్వు ఎంతవరకు రాయగలవు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అందుకే 500 ఇప్పుడు నాకు ఎంత సమయం ఉంది ఒక పుస్తకం ఎన్ని రోజులు రాయగలను అలా ఇప్పుడు నేను నేను రాసే పుస్తకాలు ఏడు రోజులు రాయగలను ఒక బుక్ నాకున్న క్యాలిబర్ అది కానీ ఇప్పటి వరకు ఏడు రోజులు రాయలేదు ఆత్మ దర్శనం కూడా అలానే రాసాను 13 రోజులో రాసాను ఆ చాలా ఇప్పుడు స్టీరింగ్ అనే బుక్ కావాలని
(16:29) ప్రొలాంగ్ చేస్తున్నా అవును పర్వాలే కానీ రాను రాను నేను ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక టూ హవర్స్ రైటింగ్ కోసం ఇస్తానుని నాకు తెలుస్తుంది లోపట అవును నిద్ర లేసి ఫస్ట్ ఐ విల్ రైట్ అవును ఆల్రెడీ రాస్తున్నావ్ ఆ దాన్ని ఆర్డర్ లో పెడితే ఇప్పుడు 10 పుస్తకాలంతా ఏంది ఇది వార్మ్ అప్ ఇది. ఇది నా వర్క్ అయిపోలే ఇంకా స్టార్ట్ే కాదు రియల్ వర్క్ ఇంకా ప్రాక్టీస్ లోనే ఇన్ని వస్తే నేను రియల్ గ్రౌండ్ లో ఎన్ని వస్తాయి ఇప్పుడు YouTube ఛానల్ రన్ చేయడం సాధ్యం కాబట్టి చేస్తున్నాను.
(16:59) ఆ అదే ఎఫెక్ట్లు ఎడిటింగ్ లో అవి చేయలేను. అందుకని చేయొద్దు. అసలు అది అన్ని మనం పెట్టలేము ఆ నాకు ప్రస్తుతం సాధ్యం కాదు సాధ్యం చేయలేమని కాదు ప్రస్తుతం సాధ్యం కాదు అది అవును అవును ఇంకోటి మన ఛానల్ కి ఎవరిని అక్కర్లేదు. ఓకే ఇట్లా వాకింగ్ చేస్తూ ఒక ఆడియో చేస్తున్నాం. అది పెడతాం ఓకే మనం గాలికి డెకరేషన్ ఎందుకు అవును కరెంట్ ఇప్పుడు నువ్వు పిలిచే గాలిలో సెంట్ పట్టుకొని పీల్ చ్చిపోతాం.
(17:26) సో నాది ఫ్రెష్ చేయరు అది వాటర్ కూడా ఎంత ఏం చేసినా నార్మల్ వాటర్ే తాగుతా ప్యూర్ వాటర్ అండ్ ఫ్రెష్ ఎయిర్ అన్నమాట కూల్ బ్రీజ్ సో అది మనం పీల్చే గాలి లాంటిది నా YouTube టాక్ నాది మసాలా టాక్ కాదు. నేను మసాలా టాక్ చేస్తే అప్పుడు దాని గురించి ఆలోచిస్తా ప్యూర్ వాటర్ అంతే సరే నేను చెప్పేది కొందరికి రాంగ్ అర్థం కావచ్చు. దట్స్ ఓకే ఓకే రాంగ్ గా తీసుకోండి దట్స్ ఓకే నేను మాత్రం సరిగ్గా కన్వే చేసినా అన్నది నాకు తెలుసు.
(17:54) వాళ్ళకి ఇప్పుడు కాకపోతే ఇంక ఎప్పుడైనా అర్థం అయింది. ఇప్పుడు నన్ను నేను ఎగ్జాంపుల్ గా నన్నే సబ్జెక్ట్ పెట్టుకొని ఎందుకు మాట్లాడతా అంటే వేరే దాని గురించి మాట్లాడితే ఎవడికి అర్థం కాదు. అవును ఇప్పుడు నేను పుస్తకాన్ని రాయగలను అందుకని నేను రాస్తున్నాను. ఇది 100% అర్థమయ్యే విషయం. అవును నేను ప్రతిరోజు హాయిగా యోగా చేసుకోగలను చేస్తున్నాను.
(18:14) అవును ఇంకా ఏమేం చేయొచ్చు YouTube చేయాలనుకున్నాను చేస్తున్నాను. అంటే వేస్తున్నాం తర్వాత ప్రతి పుస్తకానికి సంతకం పెట్టి పంపియడం అన్నది హిమంగస్ టాస్క్ చేస్తున్నాం అవును సాధ్యము పెద్ద స్టార్ హోటల్లు ఈవెంట్లు నాకు సాధ్యం కాదు చేయను కానీ ఏ అతిథి లేకుండా బుక్ లాంచ్ చేయొచ్చు చేస్తున్నాను అందరికీ టైం ఇస్తున్నాను అందరికీ టైం ఇస్తున్నాను సాధ్యం కాబట్టి సో ఏదేది సాధ్యమో అది తప్పకుండా చేస్తున్నాను.
(18:42) ఏదేది సాధ్యం కాదో అది తప్పకుండా చేయడం లేదు. ఉమ్ కానీ సాధ్యమైందని చేస్తున్నంత మాత్రాన అది 100% అందరికీ రీచ్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదు. మ్ అది ఇప్పుడు నార్మల్ సహజం అది. వంట చేస్తావ్ సాధ్యమైంది చేశవు నాకు నచ్చలేదు. అవును నువ్వు ఫెయిల్యూర్ అయినట్టా కాదు నువ్వు వంట చేసావ అన్న తృప్తిలో హాయిగా ఉండు. అవును ఆ నేను చాలా బాగా చేశాను బట్ మా ఆయనకి నచ్చలేదు అనేది ఒక కాంటెక్స్ట్ మా ఆయనకి నచ్చలేదు కాబట్టి నా లైఫ్ వేస్ట్ అనుకోవడం స్టూపిడిటీ అలా బాధపడకండి అని చెప్తు అలాగనే చెత్త చెత్తగా చేయకు లెర్న్ ఓకే అండర్స్టాండ్ అనలైజ్ ప్రాపర్లీ నువ్వు చేసే పనిని ఇంకింత అందం ఇన్మడింప చేస్తూ
(19:16) సమయాన్ని ఇంకాస్త సేవ్ చేసుకుంటూ తక్కువ డబ్బులో ఎకానమీలో ఎక్కువ మందికి ఎట్లా రీచ్ అవుతుంది ఆలోచన చేస్తూ ఉండు చేస్తూ ఐడియాస్ వస్తాయి. ఉమ్ ఇప్పుడు మన నెక్స్ట్ బుక్ మన యోగా స్టూడియోలో అశోక్ సర్ దాంట్లో చేద్దాం అనుకున్నా ఇందులో నాకు ఐడియా రాలే అవును అవును నాకు మొన్న ఆ ఈవెంట్ లో ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఆ కలర్ రమేష్ కి యు కెన్ యూస్ మై యోగా స్టూడియో అవును అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అవును ఎట్లా అరుణాచలం దగ్గర ఉందో అరుణాచలంలో మనం ఉన్న చోటే లాంచ్ చేసినమో మన పక్కన యోగా స్టూడియో ఖాళీగా ఉంది.
(19:48) అవును రోజులో అట్లీస్ట్ కూడా చేయొచ్చు చేయొచ్చు కానీ కూర్చోడానికి ఆర్డర్ లేదు. ఆ చేయొచ్చు అంటే ఎక్కడైనా చేయొచ్చు. ఇగో ఈ రోడ్డు మీద చేయ స్మశానం ముందు చేయొచ్చు. సో ఎనీవేర్ యు కెన్ డూ ఏది సాధ్యమో అది చేద్దాం. అట్లా చూసుకుంటే నాకు ఇంకా ఎండ్లెస్ పాసిబిలిటీస్ కనిపిస్తుంది ఇంకా ఏమేమి సాధ్యం ఉంది నా లైఫ్ లో అంటే కూరయాలు పండించి ఆయన నేను పండించిన కూరలు నేను తినడం నాకు సాధ్యం అనిపిస్తుంది ట్రై చేస్తాను.
(20:16) కొంతవరకు సాధ్యం అనిపిస్తుంది ఏంది నేను పండించిన కూరగాయలు ఒక 10 కుటుంబాలకి రెగ్యులర్ డైలీ బేస్ లో పంపియొచ్చా ఏమో ప్రయత్నం చేస్తాను చూడాలి నేనైతే పండించుకొని తింటా అన్నది ఒక ఐడియా అది వర్కవుట్ అయితే ఓకే కాలేదు నో ప్రాబ్లం ఓకే ట్రై చేద్దాం దానికి ఏం చేయాలి టైం ఇవ్వాలి టైం ఇవ్వడం నాకు సాధ్యమేనా నాకు సాధ్యం నేను ఇస్తాను వేరే వాళ్ళతో వర్కర్స్ ని పెట్టి చేయించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం చేయాలి అప్పుడు అది మన అనుభవం అవుతది అవును ఉమ్ అట్లా ఇంకా ఏమేమ సాధ్యం ఇంగ్లీష్ బుక్ రాద్దాం అనుకుంటున్నా మ్ పుస్తకాల్లోనే మ్ ఇదొకటి సాధ్యము
(20:54) ఇప్పుడు నాకు చాట్ జిపిటి ఇట్లాంటి టెక్నాలజీ అందుబాటుకి వచ్చిన తర్వాత నాకు సాధ్యం నాకు అప్పుడు సాధ్యం ఒకవేళ ఏ లేదనుకో అసలు ఎవరు నేను రాయలేను ఎవరు హెల్ప్ే అవసరం లేదు అవసరం లేదు నాకు ఏం రాయాలో తెలుసు దాన్ని ఆర్టికలేట్ అది చేస్తది అది చేయగలం అసలు ఎక్సలెంట్ కదా ఇంకా నాకుేమి సాధ్యము అంటే ఇప్పుడున్న సిచువేషన్లో ఒక చిన్న బండి లాంటిది పెట్టుకొని రోడ్డు మీద ఒక చిన్న బిజినెస్ చేయాలని ఉంది అది సాధ్యం తప్పక చేస్తాను అది ఎప్పుడా అప్పుడా అని కాదు నాకు సాధ్యంలో ఉందది ఓకే ఆ అది జనాలకి నచ్చలేదు జందల ఛాయిస్ అది అవును ఎలా చేస్తే బాగుంటది
(21:29) అన్నది ఆలోచిద్దాం ఎంత చేసినా వర్కవుట్ కాలేదు అయినా నేను ఫెయిల్యూర్ కాదు ఓకే ఇది అర్థమైందా ఇది ఒక్కటే ఇంపార్టెంట్ నీకు సాధ్యమైంది చేయి కానీ అది గనుక ఫెయిల్యూర్ అయినా నువ్వు ఫెయిల్యూర్ కాదు రకరకాల పనుల వల్ల ఒక పని సక్సెస్ అయితది సమాజంలో ఓకే ఇప్పుడు దాల్చిన చెక్క లేకపోతే బిర్యానీ ఫెయిల్ అయినట్టు కాదు. అది లేదని గుర్తించడం.
(21:54) నా దగ్గర జన్మతః డబ్బు లేని కారణంగా నేను కొన్ని చేయలేను. ఓకే నాకు గొప్ప శారీరక స్వస్థతం లేనందుకు హీరో కాలేను. నువ్వు ఆల్రెడీ హీరో రియల్ హీరో కాలేదంట [నవ్వు] సినిమాలో హీరో అంటే కొన్ని హార్ట్స్ రైడింగ్ రావాలి, ఫైటింగ్ రావాలి, డాన్స్ులు రావాలి అవన్నీ నేను ఇప్పుడు చేయలేను. నా వల్ల కాదు. అట్లా కాకుండా నేనే హీరో అనుకొని ఒక సినిమా చేశను అనుకో నాకు ఎట్లా సాధ్యమో అట్లా చేస్తా కానీ దాని జనాలు నచ్చకపోయినా నేను బాధపడను అవును అట్లా అంతే సింపుల్ ఓకే సో తిరిగి తిరిగి తిరిగి అక్కడికి వస్తుంది.
(22:22) వాట్ ఐ కెన్ డు వాట్ ఐ కెనాట్ డు ఐ కెనాట్ డు నో ప్రాబ్లం వాట్ ఐ కెన్ డు ఐ విల్ డెఫినట్లీ డు బట్ ఇట్ మే బికమ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇన్ మై హాండ్స్ దట్స్ వాట్ సద్గురు సెడ్ నేను చేశనన్న సంతృప్తిలో హాయిగా నిష్క్రమిస్తాను. ఉమ్ ఇది పరమోత్కృష్టమైన అవగాహన ఆయన చివర్లో ఏమన్నాడు నాకు ఏది సాధ్యమో అన్ని నేను చేశాను అని చెప్పాడు చూడు అది బ్యూటీ మ్ అక్కడ ఉంది దాని లాజిక్ అంతా ఆ ఒక్కొక్క స్టేట్మెంట్ అసలు మైండ్ కి సంబంధించిన సర్జరీ అది ఆ చిన్న చిన్న విషయాలు తెలియక చాలా చేసి నిరాశలో బ్రతికే వాళ్ళు ఉంటారు.
(22:58) ఏమీ చేయకుండా బాధపడేవాళ్ళు ఉంటారు. అన్ని చేసి పక్కవాడు మెచ్చుకోలేదని బాధపడేవాడు ఉంటాడు. కొంత చేసి వాడిని వాడే మెచ్చుకునేవాళ్ళు ఉంటాడు. ఇట్లా కాకుండా ఏది నీకు సాధ్యమో ఏది నీకు సాధ్యము కాదు. ఉమ్ ఈ క్షణం ఓకే ఏది నీకు సాధ్యము ఏది నీకు సాధ్యం కాదు నీ ఓవరాల్ లైఫ్ లో ఓకే అనుకుంటే రెండు నిమిషాలు తెలిసిపోద్ది దీనికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు.
(23:17) నీవు ఎవరు నీ పరిస్థితి ఏమిటి నీ యొక్క కుటుంబ పరిస్థితి ఏమిటి నీ ఆర్థిక పరిస్థితి ఏమిటి? అందరి మీద దృష్టి పెట్టు అవును అక్కడి నుంచి ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాం అనుకో కచ్చితంగా కోట్ల రూపాయలు పెట్టి చేయలేం తెలిసిపోలేం అవును మనం బిజినెస్ పెడితే ఏం చేస్తాం చిన్నదే ఉంటది అది. ఖచ్చితంగా ఆ చిన్నది ఎంత బాగా చేస్తాం అన్నది కోట్ల రూపాయలు పెట్టినవాడు ఎంత శ్రద్ధగా చేస్తాడో అంత శ్రద్ధగా మా శ్రద్ధ మనం పెట్టగలం అది మనకు సాధ్యం అది మనం చేసేస్తాం.
(23:43) ఓకే అట్లా సో ఏది సాధ్యము ఏది సాధ్యం కాదు అన్నది దీనికి ఎవ్వడి ప్రీచింగ్ అక్కర్లేదు ఎవ్వడి సహాయం అక్కర్లేదు ఒక పేపర్ పైన తీసుకొని కూర్చునేది కళ్ళు మూసుకొని జస్ట్ చెక్ చేసుకో ఓకే కానీ మనిషి ఎందుకు చేయలేడు అనే దానికి ఒక చిన్న అవగాహన ఉంది. వేరేవాళ్ళ దృష్టిలో మంచి అనిపించుకోవాలి అన్న ఒక పిచ్చి ఆలోచన వల్ల వాడికి ఎన్నో పనులు సాధ్యమైనా ఆ పనులు చేస్తే పేరు రాదని చేయడం లేదు.
(24:11) ఓకే ఇప్పుడు నాకు సాధ్యము ఇంట్లో అంటు కడగడం నేను చేయను పేరు రాదు నాకు సాధ్యము మా అమ్మకుి సేవ చేయడం నేను చేయను. ఓకే అంటే పేరు రాదు డబ్బు రాదు. నాకు బిజినెస్ సాధ్యము కాదు కానీ అది చేయాలనుకుంటున్నా ఎందుకంటే పేరు వస్తది డబ్బు వస్తది. ఓకే అందుకని ఫస్ట్ నీ మైండ్ లో క్లారిటీ తెచ్చుకోవాలి అన్ని పనులు పరమోత్కృష్టమైనవి ఇది ఏ వేదాలు చదివితే నీకు అర్థమవుతది.
(24:38) ఏ గురువు నీకు ఒక బోధ చేయాలి. నీ అంతకు నీకు ఎందుకు అర్థం చేసుకోలేవు ఈ ప్రపంచంలో గొప్ప పని అంటూ లేదు ఏ పనైనా సమగ్రంగా టచ్ చేయడం ఉంది. దాన్ని కొనసాగించడం ఉంది. దాన్ని తుది వరకు తీసుకెళ్ళడం ఉంది. దాన్ని సమగ్ర పూర్తఅయిన తర్వాత నేను చేశానని అహంకారం లేకుండా పక్కకు జరగడం ఉంది. అందరూ ఏదో ఒక స్టెప్ దగ్గరకి ఫెయిల్ అన్ని చేసి నాకు ఇది సాధ్యం కాబట్టి చేశాను అహంకారం పక్కక వెళ్ళపతది.
(25:08) నేను కాబట్టి చేశాను అహంకారం వచ్చేస్తది. సాధ్యం కాకపోయినా ఛాలెంజ్ చేసి చేశాను స్ట్రెస్ వచ్చేస్తది సింపుల్ ఒక బురదలో నుంచి తామర పువ్వు బయటిక వచ్చింది. బుడద అంటకుండా ఎందుకు అంటకుంటే ఎందుకు వచ్చింది అని దాన్ని అడిగితే ఏం చెప్తాది నాకు అట్లా రావడం సాధ్యం కాబట్టి వచ్చారు ఆ కరెక్ట్ అదే నువ్వు రోజా పువ్వుని తీసుకపోయి బురదలో నాటు దానికి బురద అంటకుండా రావడం సాధ్యము కాదు అసలు పువ్వు విరబోయేనే విరబోయేది మొక్క చచ్చిపోతది దానికి అది సాధ్యం కాదు అవును చేపకి చెట్టు ఎక్కడం సాధ్యమ అవును కోతికి వాటర్ ఉండడం సాధ్యం కాదు ఒక స్కూల్లో
(25:52) చేప కుక్క పిల్లి కోతి ఆవు అన్ని చదువుకుంటున్నాం ఓకే కొత్త టీచర్ వచ్చింది అది చేప మ్ ఆ ఓకే కాంపిటీషన్ పెట్టింది ఇది చేప కాబట్టి ఇదే కాంపిటీషన్ పెట్టింది చేప గెలిచింది. అప్పుడు అన్నదంటే ఏనుగు చూసి అసలు బుద్ధి లేదు ఆ చిన్న చేపను చూసి బుద్ధి తెచ్చుకో దాంతో ఈనుక సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. [నవ్వు] ఆ తర్వాత ఆ టీచర్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఈ ఈ ఫస్ట్ వస్తున్న చేప తన్ను తాను చూసి విర్రవీగింది.
(26:23) తర్వాత ఆ వచ్చింది చీసర్ గా ఆ తర్వాత పోయి గడ్డి తినిపోనే కాంపిటీషన్ పెట్టింది. చేప తినలేకపోయింది. బయటికి వస్తే చచ్చిపోతది కదా అవును ఆ తర్వాత మిగతా అన్ని జంతువులు ఫెయిల్ అయ్యి ఆవు ఒక్కటి సక్సెస్ అయింది. అప్పుడు ఆవు టీచర్ ఏమన్నదంటే ఈ స్టూడెంట్ అంటే వీడు రా అన్న [నవ్వు] మిగతావన్నీ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చేప చచ్చిపోయింది.
(26:44) ఇప్పుడు ఫస్ట్ వచ్చి దాన్ని ఈసారి రాలేకపోయాను. నేను ఎప్పుడు అని చెప్పి చచ్చిపోయింది ఇంకా బాగా చదవాలేమో అని ఆ తర్వాత సార్ కోతి వచ్చింది టీచర్ గా సర్ చెట్టకి కాంపిటీషన్ పెడితే కోతి ఫస్ట్ వచ్చింది. దాంతో పులికి తర్వాత మిగతా ఉన్న అన్ని జంతువులకి చాలా సిగ్గు చెట్టు అనిపించి డిప్రెషన్ లో పోయాయి. మన వ్యవస్థ ఇట్లా ఉంది చేప చేప ఇదడం తెలుసు దానికి అందుకని ఇదుతుంది అది అవును అదే ఒక పిల్లి రాత్రి బుట కూడా తిరగగలదు రోడ్ల మీద ధైర్యం ఉండి కాదు దాని స్వభావం అది కళ్ళల్ కనిపిస్తాయి అంతే అదే ఒక కోతి బ్రహ్మాండంగా చెట్టుఎక్కి కూర్చుంటది ఒక కొమ్మ నుంచి ఒక కోమ
(27:19) దుంపుతది అవును దానికి అది సాధ్యము కదా అవును సో అట్లా ఒక మనిషికి నీకు ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తెలుసుకో దీనికి ఏం పెద్ద రాకెట్ సైన్స్ లేకపోతే గ్రేట్ నాలెడ్జ్ అక్కర్లేదు జస్ట్ యు హవ్ టు లుక్ అట్ యువర్ ఓన్ యు నో ఓకే అలన్ వాట్స్ అంటాడు మెడిటేషన్ నాట్ సంథింగ్ యు డ అంటాడు బట్ వాట్ ఇస్ ఇట్ అంటే యు ఆర్ జస్ట్ lookకింగ్ అట్ యువర్ ఓన్ మైండ్ అండ్ ద ఎండ్లెస్ పాసిబిలిటీస్ ఆఫ్ దట్ మైండ్ వెదర్ యు స అటర్ వరల్డ్ ఆర్ వెదర్ యు స ఇన్నర్ వరల్డ్ యు areర్ కీన్లీ పేయింగ్ అటెన్షన్ టు వాట్స్ యువర్ ఈస్ దట్ ఇస్ మెడిటేషన్ ఇప్పుడు సద్గురు చెప్పింది మళ్ళీ అక్కడికి
(28:02) వస్తది. అంటే ఏది సాధ్యమో నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు చూస్తున్నావ్. ఆ పని పరిపూర్ణంగా చెయ్ మ్ నేను ఒక చిన్న కథ చెప్పాను. మ్ రియల్ గా జరిగిందే నేను ఒక కథగా చెప్పాను చాలాసార్లు అది చెప్పి ముగిస్తా మ్ ఒక ఇంట్లో ముగ్గురు అన్నదమ్ములు మ్ చిన్నవాడికి కొంచెం బ్రెయిన్ ఎదగలే ఎందుకని వాడికి చదువు రాలేదు. ఓకే కానీ వాడికి జన్మతః అనంతమైన ఓపిక ఉంది.
(28:28) వాడు ఇంట్లో బిందెలు కడుగుతాడు. అమ్మ వంట చేస్తుంటే కూరాలు కట్ చేసిస్తాడు. మిగతా ఇద్దనాలు బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్నారు. భార్యలు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీడిని పని మనిషి కంటే హీనంగా చూస్తున్నారు. ఓకే చూస్తారు సమాజంలో సమాజం యొక్క ప్రధ ఉమ్ అందరూ వాడిని ఏమంటారంటే నువ్వు పుట్టి వేస్ట్ ఉమ్ కానీ వాడు దాన్ని కూడా పట్టించుకోవడం లేదు.
(28:55) ఓకే వాడికి ఏది సాధ్యమో అది చేస్తున్నాడు ఇల్లు క్లీన్ చేస్తాడు కిచెన్ క్లీన్ చేస్తాడు. ఉమ్ వాడేం పెద్ద చదువుకోలే వాడికి చదువు అంట వాడికి అంటుకోదు వాడి చదువు ఓకే ఆ తర్వాత ఆస్తి కూడా ఉమ్ వీడికి ఎందుకు పెళ్లి లేదు పిల్లలు లేరు అని ఇద్దరు అందరినీ కబ్జా చేసేసారు. ఓ ఇత జీవిత కాలం మా ఇంట్లో పడిఉండి ఇంకా వాడిని తీసుకొని వాడి మీద జులుం చేస్తున్నారు.
(29:19) ఓకే ఇది ఇలా ఉండగా ఇది ఒక సెపరేట్ స్టోరీ ఇంకో స్టోరీ ఏందంటే ఎక్కడైతే ఈ హైపర్ ఆక్టివ్ కిడ్స్ మంద బుద్ధి ఉన్న పిల్లలు లేకపోతే పిచ్చి ఉన్న పిల్లలు స్పీచ్ థెరపీ కావలసిన వాళ్ళు లేకపోతే ఇట్లాంటి పిల్లలు ఉంటారు కదా జన్మతః ఏదో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అట్లాంటి వాళ్ళకి ఒక స్కూల్ ఉంది లక్ష్మీ రవీంద్ర గారుని ఆ స్కూల్లో దాని హెడ్ ఓకే ఒకసారి ఆ స్కూల్ కి వెళ్ళాను.
(29:42) అప్పుడు ఆమె చెప్పిన స్టోరీ ఇది. ఉమ్ సో ఆ స్కూల్ లోపట ఒక బాబు ఉన్నాడు వాడు హైపర్ ఆక్టివ్ వాడికి మాటలు రావు నాలిక మందం మ్ వాడుఏది స్థిరంగా చూడలేడు. ఓకే ఇలా ఇట్లా కొడతాడు ఇట్లా చిట్ట తిప్పుతాడు కోతి కంటే అద్వానం వాడు ఓకే నువ్వు చూసే లోపు నీ మొఖం మీద కొట్టిహి అని రుప్తాడు అన్నమాట ఈ టైపు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పెద్ద డాక్టర్స్ అమెరికాలో వాళ్ళకి అట్లాంటి సంతానం కలిగింది ఓకే వాళ్ళకి ఎక్కడ లేని బాధ వాడిని చూసుకోలేరు అట్లా వృత్తిని వదిలి పెట్టలేరు.
(30:15) అందుకని ఈ స్కూల్ లో చేర్చారు. హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు వీడిని చూసుకోవడానికి ఎవరైనా ఒకరు ఉంటే బాగుండు వాడికి కావలసిన డబ్బు కూడా ఇస్తామ అంటే అప్పుడు ఈ పిల్లగాడు తారస పడ్డాడు ఎవడికైతే చదువు రాదు ఎవడైతే ఇంటి పందులు వంట పందులు అక్కడ షిట్టు ఉంది ఎత్తుపో అంటే పోయి ఎదుతాడు అన్నమాట వాడికి ఇది అది లేదు వాడు ఏ పనినా పూర్ణ శుద్ధతో చేస్తాడు ఓకే వాడిని చూసింది ఆమె చూసి ఒక అబ్బాయి ఉన్నాడు వాడు అసలు మీకంటే గొప్పగా కాపాడుకుంటాడు వాడికి ఏ పని చెప్తే ఆ పని తప్ప వేరేది ఆలోచించడు వాడు ఎందుకంటే వాడికి అంత గొప్ప మైండ్ లేదు.
(30:49) ఉమ్ అంటే అవునా పిలవండి ఒకసారి పిలిచి ఈ అబ్బాయిని చూసుకోవాలి ఉమ్ సరేనా ఉమ్ అంటే అబ్బాయి చేయ పట్టుకొని తీసుకెళ్లి ఆడుకుంటున్నాడు. ఓకే అసలు వీళ్ళు ఆశ్చర్యపోయారు పేరెంట్స్ ఆ చూసుకుంటాను ఎంత మేడం సాలరీ ఇస్తారు అని అడగాలి కదా అసలు ఆ థాట్ లేదు ఆ పిల్లని ఓకే మంచిగా చూసుకుంటున్నాడు. ఆ అప్పుడు ఆ మేడం చెప్పిందంట అది వాడి పరిస్థితి.
(31:16) వాడి బదులు ఎవడు ఉందా నాకేం శాలరీ ఇస్తావ్ అవును నాకు లైఫ్ సెక్యూరిటీ ఎట్లా ఇవన్నీ అడుగుతారు చూడు ఆయగా మీ పిల్లవాడు ఆడుకుంటున్నాడు. ఈ ఐదారు నిమిషాల్లోనే ఆ పిల్లవాడు రెండు మూడు సార్లు కొట్టాడు అతన్ని కానీ ఏ కోపం లేదు. అతను బాగా చూసుకుంటాడు మీరు ఎంత సాధ్యమో అంత ఇవ్వండి. ఓకే అది నేను అకౌంట్ లో వేస్తాను. ఈ విషయం అతనికి తెలియదు. మనం అకౌంట్ లో వేసిన వాడు ఉపయోగించాడు వాడికి రాదు.
(31:43) మనమే వాడికి ఏమనా ఇస్తే ఇప్పిస్తే వాడుకుంటాడేమో ఓకే వాడికి ఏమ అక్కర్లేదు వాడు అలేక నిరంజన్ [నవ్వు] సర్వసంఘ పరిత్యాగి వాడు ఓకే ఆ విషయం వాడికి తెలియదు అంతే అంటే వాడు ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో వాడికి తెలియదు. నాకు తెలుసు అవును అని చెప్పిన తర్వాత సరే ఒక సంవత్సరం అయింది ఇక్కడే ఉన్నాడు. బ్రదర్ స్కూల్ కి వస్తున్నాడు ఆ పిల్లాడి కోసం సెపరేట్ ఇల్లు తీసుకున్నాడు.
(32:06) వాడు ఇంట్లో పెట్టుకుంటున్నాడు. డైవం బగలు మంచిగా చూసుకుంటున్నాడు. హమ్ వాడు తెలుగు మాట్లాడగలడు. అమ్మ డాడీ ఎవని నేర్పించాడు ఆశ్చర్యం ఆ పిల్లని యొక్క మైండ్ లో గొప్ప పరివర్తన వచ్చింది వీడు చూపించే ప్రేమకి వావ్ వాడు నెమ్మదించింది వాడి మైండ్ ఒక మెడికల్ మిరాకిల్ మ్ ఆ మేడం కూడా చాలా ఆశ్చర్యపోయింది. మ్ అరే్ ఇది అసలు అసాధ్యం అనుకున్న దాన్ని వీడు సాధ్యం చేశడే కానీ ఆ విషయం వాడికి తెలియదు.
(32:31) ఓకే వాడు నిరంతరం ప్రయత్నం చేస్తున్నాడు వాడికి ఎది సాధ్యమో చేస్తున్నాడు వాడు అవును వాడు ఏదైనా వస్తువు కింద ఇస్తే ఎత్తి బూట్లో పెడుతున్నాడు. ఎందుకు వేసావు నీ అమ్మ నీ వల్ల నా జీవితం నాశనం ఇట్లాంటివన్నీ లేవు. ఆ తర్వాత పేరెంట్స్ వచ్చారు. వచ్చి పిల్లాలో వచ్చిన మార్పుని చూసి మ్ త్రిల్ అయిపోయారు అసలు మేడం ఇప్పుడు మాకు హోప్ ఉంది మాకు అమెరికాలో పెద్ద ఇల్లు ఎస్టేట్ మ్ కానీ ఆ ఒంటరిగా పిల్లవాడిని వదిలేస్తే ఆయాల మధ్య వదిలేస్తే ఆయాలు వెళ్ళిపోతున్నారు.
(32:58) ఇప్పుడు ఇతనికి మేము అమెరికా తీసుకెళ్తాం. ఉమ్ తీసుకెళ్ళండి మరి ఆ అబ్బాయి అసలు వాడికి అమెరికా అయినా ఒకటే అమలాపురం అయినా ఒకటే [నవ్వు] మీకు ఇంకా అర్థం కాలేదు వాడి గురించి ఆ అవును ఫోటోలు తీశారు వీసా తీశారు కేర్ టేకర్ గా తీసుకుపోయారు. మ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాడి అకౌంట్ లో వేశారు. వావ్ వాడికి తెలిీదు అది వాళ్ళ అన్నలు ఉద్యోగాలు చేసి సంపాదించింది వాడు ఒక్క రోజులో సంపాదించాడు.
(33:24) అబ్బా అయినా వాడు దాన్ని ముట్టుకోలే ఆ పిల్లగాడిని మంచిగా చూసుకుంటాడు. ఉమ్ స్టిల్ హి ఈస్ ఇన్ అమెరికా ఆ పిల్లవాడు పెద్దవాడ అయ్యాడు. ఉమ్ తర్వాత నాకు కొంతవరకు నేను స్ట్రాక్ చేశను స్టోరీ ఆ తర్వాత ఆ మనుషులు వాళ్ళంతా వెళ్ళిపోయారు. మంచి ఫిలిం స్టోరీ ఉంది కదా అంటే ఇవన్నీ నాకు ఎందుకు గుర్తున్నాయి అంటే అబ్బా ఇది కదా లైఫ్ అంటే ఏ పని చేస్తే ఆ పని పరిపూర్ణంగా చేయడం కదా లైఫ్ అంటే గొప్ప పని అనేది పక్కవాడి దృష్టిలో నువ్వు అడవిలో ఒక ఇంటర్గా ఉంటే గొప్ప పని ఎక్కడ ఉంది అవును నువ్వు పెద్ద శిల్పం చెక్కినా సాధ్యమే చెక్కుతావు తప్ప అవును అవార్డు కోసం కాదు
(33:56) అవును కరెక్ట్ సో ఇప్పుడు తర్వాత ఏమైంది అది ట్రాక్ అంతే తెలుసు అంతే అంటే అతను లైఫ్ లో ఏమి సాధించలేదు అనుకున్నాడు కానీ జీవితంలో అతను చాలా సాధించబడ్డది. ఇప్పుడు ఓ తండ్రి తీర్పు ఓ తండ్రి తీర్పు సినిమాలో కూడా ఆ పనోడు ఉంటాడు కదా వాడికి వాడి పేరు ఇండస్ట్రీస్ ఉంటాయి ఆ సినిమాలో అదే కన్న కొడుకులు రెండు లక్షలు ఇస్తాడు అంతే దొబ్బే అని తండ్రే పక్క దోపిస్తోచేసాడు.
(34:22) అంటే మనిషి ఎవడు అంటే పూర్ణ శ్రద్ధలో నిరంతరం జీవించగలిగే సామర్థ్యం ఉన్నవాడు ఓకే అక్కడి నుంచి చెప్పిన స్టేట్మెంట్ సద్గురుది అండ్ సద్గురు ఏదో చెప్పాడు అది అనుభవసారమే సద్గురు ఆశ్రమానికి మనకు సంబంధం లేదు. కానీ ఐ పర్సనల్లీ ఐ రెస్పెక్ట్ హిమ ఏ లాట్ ఓకే ఐ రెస్పెక్ట్ ఎవరీ థింకింగ్ రైట్ థింకింగ్ హ్యూమన్ బీయింగ్ ఆ ఎవరెవరికి ఏది సాధ్యమైంది చేసే వాళ్ళందరూ నాకు రెస్పెక్ట్ నాకు వాళ్ళంటే గౌరవం చేయలేని వాటి గురించి ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకొని మొహాలు మార్చి సమాజాన్ని బ్లేమ్ చేసి కుటుంబాన్ని బ్లేమ్ చేసే బదులు ఇవన్నీ కాదబ్బా ఇప్పుడు నేను ఏం చేయగలను ఈ వీధి క్లీన్ చేయగలను చెయ్
(35:03) చేస్తూ ఉండగా ఎవరో ఎందుకు చేస్తున్నావ బాబు నాకు సాధ్య కాబట్టి మాకుొక పొలం ఉంది కొంచెం చూసుకుంటావా పోదాంపా లైఫ్ ఓపెన్ అయిపోతది. నువ్వు ఒక పని సమగ్రంగా చేస్తే నేను ఒక చిన్న అనాలజీ చెప్పి ముగిస్తా చూద్దాం నువ్వు ఎట్లా పట్టుకుంటావో దాన్ని అన్నది ఒక విత్తనం ఉంది విత్తనం సమగ్రంగా ఉందా అవుంది 100% ఉందది అవును కానీ అది బయట ఉంది.
(35:25) అవును ఇప్పుడు దాన్ని సరైన స్థాయిల్లో వేస్తే సరైన మూలకగా వస్తది. అవును అట్లా కాకుండా నువ్వు బండరా మీద కప్పి పెట్టావ అనుకో రాదు. అందుకని దానికి ఏది ఇవ్వాలో అది అంద చెయ్ అది అప్పుడు అది ఎట్లా ఎదగాలో అట్లా ఎరుగుతది. అప్పుడు సరైన స్థాయిల్లో వేయడమే మనం భవిష్యత్తులో తినబోయే పండు. ఓకే అట్లా నువ్వు చేసే చిన్న పని అయినా సరే దాన్ని పూర్తి శ్రద్ధతో ప్రేమతో అటెన్షన్ తో చెయ్ మ్ అది నీకు భవిష్యత్తులో గొప్ప గొప్ప ఫలాలు ఇస్తది.
(35:52) కానీ అప్పుడు ఆ ఫలం చూసి నువ్వు మురిసిపోవద్దు. ఇదే మనకు భగవద్గీత చెప్తున్నారు అది నీ స్వభావము గొప్ప కాదు మ్ అని తెలుసుకో మ్ ఓకే అందుకని మ్ వాట్ సద్గురు సెడ్ ఇస్ రైట్ మ్ దాన్ని నేను నా లైఫ్ కి అప్లై చేసుకొని మ్ చూసుకొని దానితో మాట్లాడాను మ్ అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ మ్ దట్ అట్లా ఒక స్టేట్మెంట్ ఈ భూమి మీద ఇచ్చేవాళ్ళు అరుదు మ్ అంటే ఆ స్థితిలో ఉండి మ్ నాకు ఏది ఏది సాధ్యమో అవన్నీ చేశాను అని చెప్పడం బాగుంది.
(36:28) ఒకవేళ సమాజం దృష్టిలో నేను ఫెయలురు అయినప్పటికిని నేను అన్ని చేశాను నాకు సాధ్యమైనవి అన్న తృప్తి నాకు ఉంది. ఉమ్ ఇది అద్భుతం ఓకే అట్లా నేను మరణిస్తే నేను తృప్తిగా మరణించినట్టే మ్ అమేజింగ్ అన్నమాట ఒకసారి ఒక త్యాగరాయ గాన సభలో మ్ ఎవడిది బ్యానర్ పెట్టి మ్ ఆయన గురించి ఆయన స్పీచ్ ఇస్తాడుఅంటే నేను అక్కడే తిరుగుతున్న మ్ సాయంత్రం నాకు ఎక్కడ పోవాలో తెలియక ఆ సభకు పోయా మ్ నేను అనుకున్న బ్యానర్ కిందలు పెట్టారు కదా జనాలు వస్తారేమో అని ఆర అయింది ఎవడు రాలే మ్ స్టేజ్ మీదకి అతిథులు వచ్చారు 11 12 మంది పుష్ప గుచ్చాలు ఇచ్చారు షాలువాలు కప్పారు మ్ ఆడియన్స్ లో ఎవ్వరు లేరు నేను తప్ప
(37:10) మ్ సభ స్టార్ట్ అయిందిఏడు గంటలకి మ్ సో అందరూ ఎదురుగా ఎవరో ఉన్నారు అనుకునే మాట్లాడుతుంది మ్ మిగతా అందరూ ఇంకా ఆడియన్స్ ఎవరు రాలేదు మనం ఎదురు చూద్దాం అంటే ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో ఎవరికైతే సన్మానం చేస్తున్నారో ఆయన చెప్పాడు ఎవరు వచ్చినా రాకున్నా సభ సభ సమయం ప్రకారం జరగని ఓకే అది ఆయన చెప్తే నేను విన్నాను ఉమ్ నాకు నచ్చింది అది ఉమ్ మ్ ఇప్పుడు ఎగజక్ట్లీ ఆ రోజు విన్నదే నేను బుక్ లాంచ్ లో చేస్తున్నాను.
(37:41) మ్ అంటే ఇప్పుడు నేను చేసే బుక్ లాంచ్ వెనక ఒక ఆవేశం లేదు మ్ రకరకాల వ్యక్తుల అనుభవాల సారం అది మ్ ఆ తర్వాత ఆయన వేదిక మీదకి వచ్చి ఏం చెప్పాడంటే నా జీవితంలో నేను ప్రతి పని సంపూర్ణంగానే చేశాను. మ్ కానీ ఆ పనిని ఎప్పుడూ సమాజం అంగీకరించలేదు. మ్ ఈరోజు నా యొక్క అభినందన సభ అని పెట్టారు ఒక్కరూ రాలేదు. ఎంత ఫెయిల్యూర్ మా కుటుంబంలో మా ఊర్లో నేను ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ ఈనాటికి కానీ నాకు ఎప్పుడు అట్లా అనిపించలేదు.
(38:11) కానీ ఆశ్చర్యం ఏంది నేను ఫెయిల్యూర్ అని సమాజం అంటున్నా కొనసాగించిన తర్వాత నాకు సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వచ్చింది అందుకే నాకు సత్కారం చేస్తున్నారు. ఈరోజు నా ఎదురుగా ఎవ్వరు లేరు. నాకేం పర్వాలేదు. ఓకే నా దగ్గర చూపించాడు. ఆ అబ్బాయి ఎవరో వింటున్నారు అతనికి చెప్తున్నాను నా కథ. ఉమ్ ఏం బాబు వింటున్నావా ఆ వింటున్నా సార్ విను సో జీవితం ఫెయిల్యూర్ సక్సెస్ అనే దాని మీద ఆధారపడి లేదు.
(38:37) నువ్వు ఎంత శ్రద్ధగా చేస్తావ అన్న దాని మీద ఆధారపడు. నువ్వు శుద్ధగా నీ పని చేస్తూ పో కొన్నిసార్లు ఫెయిల్యూర్ వస్తుంది కొన్నిసార్లు సక్సెస్ వస్తుంది. కానీ దానికి బియాండ్ గా నీ స్థితి ఉంటుంది. ఓకే అని చెప్తుంటే మెల్లగా తండోప తండాలుగా వచ్చారు జన ఆయన స్పీచ్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ కి మ్ ఆయన ఎంత ఎఫెక్టివ్ గా మాట్లాడుతున్నాడు అంటే ఒక పెద్ద బహిరంగ సభలో జనాలను చూసి మాట్లాడినట్టు ఎవరు లేకుండా అట్లా మాట్లాడుతున్నాడు ఉన్నది చెప్తున్నాడు.
(39:03) ఉమ్ ఓకే అప్పుడు ఆ సభ చివర్లో దాదాపు నిండిపోయింది హాలు అప్పుడు ఏమన్నాడంటే నా లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంది. మ్ అందరూ నేను చేస్తున్న పనిని చూసి ఫెయిల్యూర్ అన్నారు. ఇప్పుడు ఎవరు రాలేదని నేను ఆపలేదు. నేను నా స్పీచ్ కొనసాగించాను. నా మాటలు మైక్ లో బయట వినబడ్డాయి. ఎవరెవరినో అట్రాక్ట్ చేశయి. వాళ్ళందరూ వచ్చి కూర్చొని వింటున్నారు.
(39:23) లైఫ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నువ్వు చేయగలిగే పని చేసుకుంటా పో దాన్ని అడ్డు వద్దని చెప్పేవాళ్ళు ఇది మన పరువు తీసే పని అనేవాళ్ళు లేకపోతే ఇది మన కుటుంబానికి గౌరవానికి భంగం అనేవాళ్ళు ఇట్లాంటివన్నీ చెప్తారు కానీ నీ సమగ్రతలో చూడు నువ్వు చేసే పని ఒక వ్యక్తికి నాశనం చేయదు లేకపోతే సమాజానికి విఘాతం కలిగించదు శాంతిభద్రతకు భంగం వాటిలదని తెలుసుకున్న తర్వాత కంటిన్యూ డూయింగ్ ఇట్ నీకు రామయ్య తాత తెలుసా ఎవరు రామయ్య తాత వనజీవి రామయ్య తెలుసా అది అదే ముక్కలు పెట్టిన కదా నువ్వు చెప్పినావు నాకు వనజీవి రామయ్య స్టోరీ అసలు అమేజింగ్ అసలు ఎవరనా సినిమా తీస్తే చాలా బాగుంటది.
(40:02) ఆయన నేను కలిసాను విజయరామ వల్ల ఆయన వృక్షో రక్షతి రక్షితః అని ఒక చిన్న ఇంప బిల్ల మీద కూడా అన్ని మొక్కలు పెట్టేసి ఆయనకు అనిపించింది వాళ్ళ చుట్టుపక్కల ఊర్లంతా కూడా అడవులు నరికివేయబడ్డాయి. ఓకే ఒకసారి హటాత్తుగా అనిపించిందంట భూమి మీద చెట్లు కదా ఉండాలి. ఏమనా పార్క్ ఎందుకు వస్తున్నావ్ చెట్లు చెట్లు ఉంది అందుకే అసలు వీటితో ఉండడానికి వచ్చినం మనం కదా పప్ప మునుల ఓలెకారడవున మూలలందు పడి ఉన్నవి ఈ చెట్లు అట్లా ఉన్నాయి సో ఆయనకు అనిపించి ఆ రోజు నుంచి ఆజీవన పర్యంతము పొద్దు నిద్ర లేచి రాత్రి పడుకునే వరకు ఆయనక ఒకటే పని మొక్కలు నాటడమే అందరూ వద్దన్నారంట
(40:45) ఓకే కుటుంబ సభ్యులు ఈ ఎవరిదో పొలంలో నువ్వు ఎందుకు మొక్క నాటుతావ్ అడవిలో నాటితే మనకేం వస్తది ఆయన ఎవ్వరికీ ఏం చెప్పాలి ఆయన జ్ఞానం లేదు స్పృహ ఉంది. అది లేకపోతే మనం లేము. మ్ మీరంతా డబ్బు సంపాదించండి నేను మంచి గాలిని తయారు చేస్తాను. మ్ ఓకే వస్తున్నా కూర్చో అట్లా ఆయన మొక్కలు నాటడం స్టార్ట్ చేశడు. నేను తర్వాత విన్నాను తన కుటుంబ సభ్యులు కొట్లాడడము మ్ నువ్వు మా ఇంటి నుంచి వెళ్ళిపో అనడము ఏదైనా పని ఆపలేదు.
(41:17) తర్వాత తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆయన కేర్ ఆఫ్ అడ్రెస్ అక్కర్లేదు ఆయనకు ఒక ఉత్తరం వస్తది వనజీవి రామయ్య అని వస్తే ఆ ఉత్తరంలో అడ్రెస్ ఊరు ఏం రాయలేదు [నవ్వు] ఊరు పేరే వనజీవి రామ వనజీవి రామయ్య అంటే అడుగుతాడు ఎవరు ఇతను వనజీవి రామయ్య తెలియదు డైరెక్ట్ తీసుకెళ్ ఆ ఊరు ఆ ఊరికి వెళ్తే వనజీవి రామయ్య అక్కడ ఉంటాడు ఆయన ఇంట్లో ఉండడు ఆయన ఆయన ఇంట్లో వేసిపోయారు.
(41:44) అట్లా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి మా యూనివర్సిటీ కి వచ్చి ప్రసంగాలు ఇయ్య అని చెప్పి ఆయన లెటర్స్ రాశారు. ఆయనకు తెలియదు ఇచ్చేవాడు ఆయనకు తెలియదు అసలు ఆయనకి ఇంగ్లీషే రాదు. ఓకే ఆయన ఎప్పుడు ఓపెన్ చేసి చూడలేదు. నేను ఒక చిన్న హాలీవుడ్ సినిమా చూశ్ సరే స్పానిష్ స్పానిష్ మూవీ అసలు ఎంత ఎక్సలెంట్ స్టోరీ అంటే ఒక ఆవిడ రెస్టారెంట్ నడుపుతా ఉంటది.
(42:03) ఓకే చిన్న స్టోరీ చిన్న కుజైన్ ఆమె మంచి మంచి డిషెస్ చేస్తా ఉంటది. తన కూతురు కూడా తన కిందే పని చేస్తా ఉంటది. ఓకే కూతురికి బీబచ్చన గమండు మాది రెస్టారెంట్ ఎంత కాదనుకున్నా మా అమ్మ ఆమె అవును కానీ ఈమె ఎప్పుడు అటు ట్రీట్ చేయదు. యు బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద కిచెన్ ఓకే అని చెప్తాది. అంటే వర్క్ మళ్ళ లోపటికి ఇంటికి పోయి తిరుతా బేబీ గివ్ అని మాట్లాడుతది.
(42:25) ఆ నువ్వు అక్కడేమో తిడతావు ఇక్కడ బేబీ అంటే అది అది మన కిచెన్ అది అక్కడ నువ్వు నా ఎంప్లాయి ఏ స్పెషల్ స్టేటస్ ఉండదు అక్కడ ఇట్లా తర్వాత ఆమె ఒకరోజు ఫుడ్ చేస్తే కంప్లైంట్స్ స్టార్ట్ అయితాయి. మీరు చేసే ఫుడ్ లోపట ఉప్పు ఎక్కువయింది ఓకే ఆమె చెక్ చేయించుకుంటే ఆమె నాలిక దెబ్బ తింటది అన్నమాట అచ్చా అందుకని ఆమె ఫుడ్ టేస్ట్ నీకు చూసుకునే లక్షణం లేకపోతే నీకు టేస్ట్ తెలియదు ఇంకా అవును కదా అందుకని ఆమె అనుకుంటది రెస్టారెంట్ వాళ్ళకి అది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సో దాని టేస్ట్ ని చూడలేకపోతున్నా తదలో ఏదో క్యాన్సర్ లక్షణాలు ఏమో ఉన్నట్టు తెలుస్తది.
(42:58) ఓకే ఇప్పుడు నెక్స్ట్ దానికి షెఫ్ ని నియమించాలి. ఉమ్ ఈ పాప అనుకుంటది నన్నే పెడతది ఇంకా విషయం ఏంది ఆ పాప కూడా ఎక్సలెంట్ షెఫ్ ఓకే కానీ వాళ్ళ పాపని పెట్టదు. ఎందుకు కొత్త వ్యక్తిని తీసుకొస్తది. ఇదే ప్రశ్న అడుగుతది. నేనేం పాపం చేసినా దాన్ని ఎందుకు పెట్టలేదు అంటే ఈ ఆటిట్యూడే నీ కుంపం ఉంచుతది. మ్ నీకు టాలెంట్ ఉంది కానీ అర్హత లేదు.
(43:25) ఓకే నువ్వు ఇది మీ అయ్య జాగిర అనుకుంటున్నావ్. ఉమ్ నువ్వు దీన్ని శ్రద్ధగా చేస్తలేవు వంశ పారంపర్యంగా చేయాలని ట్రై చేస్తున్నా ఇలా ఆలోచించడం వల్ల నేను నీకు ఇవ్వడం లేదు. నా మీద నీకు కోపం రాని నువ్వు అలుగు ఇంట్లోకి వెళ్లి వెళ్ళిపో కోర్టుకి పోయి ఆస్తి విడగొట్టు డు వాట్ ఎవర్ యు వాంట్ బట్ ఐ యమ్ డూయింగ్ టేకింగ్ ద రైట్ డిసిషన్ అని చెప్పి ఇప్పుడు నువ్వు ఇందులో పని చేస్తావా చేయవా నీ ఛాయిస్ ఇంత బ్లంట్ గా చెప్తది.
(43:50) ఇంకా ఆమె తప్పకుండా పని చేస్తా నా కర్మ నీ కట్టు పుట్టినందుకని ఏదో అంటది. నెక్స్ట్ ఆ వచ్చిన వాడి మీద ప్రతికారం తీర్చుకుంటా ఉంటది. ఉ వాడు అంటాడు చూడు మేడం రెస్టారెంట్ మీదే బేసికల్ గా నువ్వే ఓనర్ మ్ కానీ నేను దీనికి హెడ్ షెఫ్ మ్ ఓనర్ గా రెస్టారెంట్ ఎలా ఉండాలి షాండలీర్ ఎక్కడ పెట్టాలి ఎలాంటి క్యాండిల్స్ కావాలి అది నిన్ను అడిగి తెప్పిస్తాను.
(44:11) కానీ ఫుడ్ విషయంలో నువ్వు వేలు పెట్టడానికి లేదు. మ్ ఐ యమ్ ఏ క్లియర్ మీ అమ్మ నన్ను నియమించింది యస్ ఏ షెఫ్ గా మ్ నీతో నాకు సంబంధం లేదని వాడు క్లియర్ చెప్తాడు. ఉమ్ సంతో ఈ అమ్మ ఇంత అందరి అహంకారం బల్బు వీళ్ళందరికీ అనుకుంటే ఆమెకే ఉంటది బల్బు మ్ ఇట్లా ఉన్న తర్వాత అంటే అసలు నీ లక్ష్యం ఏంది ఎందుకు నువ్వు హెడ్ షెఫ్ అవ్వాలి అనుకుంటున్నావ్ అని అడుగుతాడు వాడు మ్ అడిగితే అప్పుడు ఆమె చెప్తాది ఆ మంచి కిచెన్ కి మంచి డిషెస్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటది.
(44:43) మ్ అట్లా ఒక అవార్డు ఉంటది ప్రపంచంలోనే గ్రేట్ అవార్డు అది మన హోటల్ కి రావాలి. ఇది నా లక్ష్యం. మా అమ్మకేమో ఇవన్నీ పట్టవు మ్ నేను చేద్దాం అనుకుంటే నన్ను చేయని ఇస్తలేరు మీరు సరే ఊరికి నీతో ఎందుకు నాకు లొల్లి నేను రెసిస్టెంట్ నుంచి మానేస్తాను ప్లీజ్ డూ ఇట్ మ్ అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు మ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ మొక్కతే రన్ చేస్తది తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి.
(45:09) మళ్ళా వాడిని రిక్వెస్ట్ చేస్తది ఐ యమ్ సారీ అంటది. సో నువ్వే షెఫ్ గా ఉండు కానీ నేను చెప్పినట్టు కూడా చెయ్ కొన్ని రెస్టారెంట్ కి అవార్డ్ వస్తది వాట్ఎవర్ చెప్తది. ఈ సినిమాలో బ్యూటీ ఏందంటే ఫైనల్ గా అవార్డు వస్తది. ఓకే ఎస్ ఐ డిడ్ ఐ డిడ్ మా అమ్మ చేయలేంది ఎవడు చేయలేదు నేను చేశను అని ఎగిరి గంతలు వేస్తా ఉంటది. వాడు ఏం పట్టించుకోకుండా వాడు చదువుకుంటా ఉంటాడు.
(45:32) ఏ నీకు ఆనందం లేదా అంటే అవార్డ్స్ కోసం నేను ఎప్పుడూ షెఫ్ కాలేదమ్మా అది నీ అది నీ ఛాయిస్ అది. ఓకే నేను మంచి ఫుడ్ చేయడానికి ఇష్టపడతా కానీ దానికి ఎవడు అవార్డ్ ఇస్తని కాదు. ఉమ్ అంటే ప్రపంచంలో ఏకున్న ఆమె ఆ ఓకే ఆ తర్వాత ఎప్పటినుంచో పని చేస్తుంది అదే రెస్టారెంట్ లో ఒక ఎంప్లాయి ఉంటాడు. మ్ ఆ ఎంప్లాయి కూడా అప్పుడే లోపటికి వాటర్ తీసుకొని వస్తాడు.
(45:53) హమ్ ఆ లెటర్ చూసి వాట్ ఇస్ దట్ మేడం అంటే ఇది ఏ మనకు అవార్డు వచ్చిందిరా మ్ మా అమ్మ చేయలేకపోయింది. ఇగో ఈయన పెద్ద పోజ్ కొడుతున్నాడు బట్ ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ మ్ అంటే సేమ్ లెటర్స్ మనకి ఇప్పటికి 10 సార్లు వచ్చింది. మ్ అంటాడు వాడు అచ్చా అతనికి ఇంకా 10 సార్లు వచ్చింది. అతనికి కాదు వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకి ఆ 10 సార్లు వచ్చిందా ఓకే ఓకే అవి ఎక్కడఉన్నాయి చూపియ అది రాగానే ఓపెన్ కూడా చేయలేదు ఆమె తీసుకప నా లక్ష్యము అది అవార్డ్ కాదని చెప్పి దాన్ని ఒక గూట్లో పెట్టింది.
(46:23) ఓకే నేను తీసుకొస్తా ఉండండి అది ఇది ఒకటేనా తీస్తే ఓకే కన్సిస్టెంట్ గా ఆమెకి అవార్డ్స్ వచ్చినాయి ఓ ఆమె ఫుడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పినా కూడా అవార్డు కోసం కాదు నేను చేసేది అని పక్కన పెట్ట అప్పుడు ఆమె గమండ్ టప్పున ఊసి కింద పడతది. హమ్ అంటే వాళ్ళ అమ్మకి అన్ని సార్లు వచ్చినా ఎప్పుడు గమనిం లేదు. అప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి పోతది చెప్పు బేట అంటే నేను ఏ అవార్డు కోసం నేను నీతో కూడా చాలా సార్లు వాదించిన ఈ అవార్డు కోసం మనం ట్రై చేయాలని కానీ ఆ అవార్డు అన్ని సార్లు వచ్చిందని నువ్వు ఎందుకు చెప్పలేదు.
(46:53) అంటే నేను రెస్టారెంట్ పెట్టింది అవార్డ్స్ కోసం కాదు. ఫస్ట్ ది ఈ లక్షణం ఉంటే నువ్వు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు నీకు అవార్డు మీద ఇంట్రెస్ట్ ఉంటది. అవార్డ్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఫుడ్ చేయవా అవును అనేది కథ ఓకే [నవ్వు] ఇప్పుడు వాళ్ళమ్మ ఫెయిల్యూరా కాదు కాదు ఈమెకు తెలియనంత మాత్రం ఎదుటి వ్యక్తి వసుపరస్తుని కాదు మన చుట్టూ చాదా సీదా మనుషులే ఉంటారు.
(47:19) వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు గ్రేట్ కంపాషన్ ఉండొచ్చు. ఒకరి దగ్గర చాలా డబ్బు ఉంటుంది డబ్బు ఇవ్వగలడు కానీ ప్రేమని ఇవ్వలేడు. సో మనం అన్ని చోట్ల మనకు దొరకదు. ఉమ్ మనం ఏం చేయగలుగుతాం అన్నది రియల్ క్రక్స్ మ్ అందుకని నాకు 2009లో నాలో కలిగిన సంవేదన ఏందంటే అన్ని పనులు సమస్యలుతో చెయ్ అది ఎప్పుడైతే నాకు అర్థమయిందో నా లక్ష్యం పడిపోయింది జీవితంలో అంటే నేను సాధించాలన్న తృష్ణ పోయింది నాకు ఓకే అందుకే నా మాటలు డీమోటివేటింగ్ గా కనిపిస్తాయి.
(47:49) ఎవడనా సాధించాలి అది వీకాలి ఇది వీకా ఏం సాధించేది లేదు. గుర్తించేవాడు లేకపోతే సాధించడమే లేదు. అవును పని చేయడం ఉంది. నీకు సాధ్యమైంది మ్ నువ్వు హోల్ హార్టెడ్ గా అటెంప్ట్ చెయ్ మ్ నాకు తెలిసిన మర్మం ఇంతే మ్ ఇప్పుడు ఈ టాక్ చేస్తున్నాం హోల్ హార్టెడ్ గా మాట్లాడుతున్నాం అవును ఆ టాక్ కి సంబంధించి ముగిద్దాం అనుకునే లోపు నాకు ఒకటి గుర్తొచ్చింది.
(48:11) అది కూడా చెప్తే బాగుంటది అనిపించి నేను చెప్తున్నాను తప్ప అవును ఇది జనాలు వింటరో వినరు మ్ ఇందకపోని అడవిలో ఒక ఫ్లవర్ పూసింది ఎవరు చూడరు ఓకే ఫ్లవర్ పూసింది కదా అవును నాకు రియల్ మెసేజ్ అంతా కుక్కలు పిల్లులు ఫ్లవర్స్ చెట్లు ఇచ్చాయన్నమాట ఓ వర్షం జ్ఞాని యొక్క హృదయం ఎట్లా ఉండాలి పడే వర్షం లాగా ఉండాలి ఎట్లా ఉండాలంటే పడే వర్షంలా అందరి మీద ఒకేలా పడుతది ఓకే అట్లా నీ శ్రద్ధ అన్నిటి మీద ఒకేలా కురిస్త చాలు నాకు అర్థమైన విషయం ఇంతే ఆ ఆ అయిపోయింది అయిపోయింది ఆడియో ఓకే మ్ అందుకని వాట్ సద్గురు సెడ్ ఇస్ ఎగజస్టెన్షియల్ ట్రూత్
(48:55) ఓకే ఇంకా చెప్పాలంటే అది మనుషులకు సంబంధించిన ఒకానొక ట్రూత్ అది ఎందుకంటే మనుషులు సాధ్యమైనవి సాధ్యం కాని మధ్యన వాడు చితికిపోతున్నాడు కుక్క ఎప్పుడు సాధ్యసాధ్యాలు ఆలోచించదు. అది ఇస్టివ్ గా పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పింది దోమ కూడా అన్నిటిని సమ స్ట్రెద్దగా కుడతా [నవ్వు] కానీ అది మొబైల్ అని దానికి తెలిీదు కుట్టినప్పుడు బ్లడ్ వస్తది అంతే ఇంకోటి చిన్నప్పుడు మనకు చెప్పింది ఒకటి ఏందంటే ఈ చెవులకాడ గుయ్యి అంటుంది ఈగ నువ్వే చెప్పినావ్ నేను చెప్తా అది అంటే అది కాళ్ళ దగ్గరికి వెళ్తది చెయ్యి దగ్గరికి వెళ్తది చెవు దగ్గరికి వెళ్తది
(49:27) అంతా బాడీలో అన్ని చోట్ల అన్ని చోట్ల గుయ్యి అంటుంది కానీ మనకు వినిపిస్తది చెవు దగ్గరికి [నవ్వు] అది ఓన్లీ చెవు దగ్గరికి వచ్చి ఇది చెవు కాబట్టి గుయ్యి అనాలి అనుకోదు అది సో చెప్పినప్పుడు నేను అసలు అది ఒక టూ డేస్ అసలు అది నాకు మర్చిపోలేను నేను ఇప్పుడు సేమ్ ఆ ఈగలాగా ఉండు అన్ని చోట్ల గుయి [నవ్వు] చలో పోదాంప ఓకే అప్ప ఏమిరా మైక్ ఇది వాక్ చేసుకుంటూ ఆడియో

No comments:

Post a Comment