Music Director Ballepalli Mohan Exclusive Interview | Vemana Padyalu | Telugu Padyalu | Valayam TV
Author Name:Valayam TV
Youtube Channel Url:https://www.youtube.com/@ValayamTV
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lhW9JHPwrgo
Transcript:
(00:00) హాయ్ హలో వెల్కమ్ టు వలయం టీవీ దిస్ ఇస్ లక్ష్మీనారాయణ వేమన పద్యాలు భవిష్య పాతతరం వాళ్ళకు బాగా గుర్తుండి ఉంటాయి నా తరం వాళ్ళకు కూడా బాగా గుర్తుండి ఉంటాయి కానీ ఇప్పుడు వచ్చినటువంటి జంజీ బ్యాచ్ కి మాత్రం గుర్తుండవు. వేమన పద్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి వేమన ఎంత అద్భుతంగా రాశాడు అనేది ఆయన పద్యాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
(00:22) నా ముందు ఇప్పుడు బల్లపల్లి మోహన్ అనే సంగీత దర్శకుడు ఉన్నాడు. ఆయన వేమన పద్యాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఒకే ఒక ఆశయంతో దాదాపు 700 700కు పైగా పద్యాలను ఆయన రికార్డు చేయడం జరిగింది. అసలు ఆయన ఏం చేస్తున్నాడు ఆమె ఏమన పద్యాల్లో ఎట్లా పాడుతున్నాడు దాని సారాంశం కూడా చెప్తా ఉన్నాడు ఆయన ఏం చెప్తాడో ఆయన మాటలో విందాం.
(00:44) మోహన్ నమస్తే నమస్తే బ్రదర్ మోహన్ మెయిన్ గా అంటే మీరు సినిమా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా లేకపోతే ఇంకో ఇంకో సీరియల్ కు పని చేసినట్టు గాని లేకపోతే తెలంగాణ పాటలు చేసిన ఇవన్నీ కూడా ఒక పక్కన పెడితే కొద్దిసేపు వేమన పద్యాలను తీసుకోవడానికి మీరు పాడుతున్నారు ఆ పద్యానికి సంబంధించిన తాత్పర్యం కూడా చెప్తున్నారు. సో ఈ ఈ కాన్సెప్ట్ తీసుకోవడానికి మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎట్లా మొదలు పెట్టింది అంటే బ్రదర్ ఒకటి చెప్పాలి ఘంటసాల గారు భగవద్గీత చేశారు ఎస్ అది సమాజాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది ఎంత మనకి ఈరోజు కూడా ఆ భగవద్గీత అంటే ఎంత
(01:25) అద్భుతంగా ఉంటది దాన్ని మించింది లేదు ఇవాళ లేదు అలాంటి ఒక గొప్ప గాయకుడు అలాంటిది ఈ సమాజానికి అందిస్తే మనం ఏదో ఒకటి అందించాలని వాళ్ళ ఇన్స్పిరేషన్ మనకు ఉంటది కదా కరెక్ట్ నేను ఎతికాను మొత్తం ఏముంది ఎవరు ఏం చేయండి ఏముంది అంటే మ్ వేమన పద్యాలు యాక్చువల్ గా మూడు లైన్లే ఉంటాయి. అవును ఈ మూడు లైన్లు ఏందంటే ఆ ప్రతి ఒళ్ళ మూడు లైన్లు లేగా అనుకుంటారు కళాకారులు చాలామంది అది ఒక పాటో లేకపోతే పద్యం ఏదైనా ఉంటే అది దాన్ని ఏదైనా చేద్దాం అనుకుంటారు ఆయన మూడు పద్య మూడు లైన్లే కదా అని అనుకున్నారేమో అని అనుకుంటున్నాను నేను మేబీ మేబీ అయితే ఏదో ఒకటి మనం పుట్టిన తర్వాత
(02:01) ప్రతి ఓడు ఎన్ని రోజులున్నా చచ్చిపోతాడు కానీ మనం ఇడ పుట్టి ఈ సమాజంలో బతికినందుకు ఈ గాలి ఇదంతా పీల్చుకున్నప్పుడు భవిష్యత్ తరాలకి ఏదో ఒకటి అందించాలనేది ఒక నా మెయిన్ ఏజెండా మనస్ఫూర్తి చెప్పే మాట కరెక్ట్ నా సొంత ఖర్చులతోటి మ్ నేను వేమన పద్యాలను ఇప్పుడే 900 పద్యాలు పాడాను అబ్బా 900 పద్యాలు పాడాను మ్ గతంలో వెంకయ్య నాయుడు గారు మహానుభావుడు ఆయన 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఎంత గొప్ప మనసుతో ఆయన రిలీజ్ చేసిండు అంటే అసలు ఆయన నిజంగా నేను చాలా రుణపడి ఉంటా ఆ రోజు అతిరాధ మహారాజులంతా ఆ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళ సమక్షంలో రిలీజ్ చేయడం
(02:42) ఎందుకంటే వారికి ఏందంటే తెలుగు భాష మీద ఉన్న మొక్కు అట్టు ఆయనకి అద్భుతమైన నాల తెలుసు కదా జగమెరిగిన బ్రాహ్మణ అలాంటి గొప్ప వ్యక్తి రిలీజ్ చేయడం నాకు చాలా ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అలా నేను 700 పద్యాల అప్పుడు వెంకయ్య నాయుడు గారితో రిలీజ్ చేయించా ఆయన ఏమన్నాడో తెలుసా నాతో అన్నమాట మీలాంటిోళ్ళు ఈ సమాజంలో అక్కడక్కడ ఉండబట్టి సమాజం గురించి మాట్లాడుతున్నారు [నవ్వు] నిజమే నేను అన్నాను నిజమే లేదు వేమన పద్యాలు అనేవి మామూలువి కాదు అని ఆయన ఆ వాటి గొప్పతనం గురించి చెప్తే కరెక్ట్ నేను చాలా సంతోషపడ్డ అబ్బా నేను గొప్ప పని
(03:17) చేస్తున్నా అనిపించింది. అట్లా నాకు కూడా ఏందంటే అన్న ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా 100 కోట్లు సంపాదించినోడు 200 కోట్లు సంపాదించాల 200 కోట్లు సంపాదించినోడు 1000 కోట్లు సంపాదించాలి 1000 ఉన్నోడు 2000 ఇట్లా పోతుంది అవును అంటే నేను ఏమంటున్నా అంటే ఈ లైఫ్ ని ఆస్వాదించటంలే కరెక్ట్ మనిషిని ఎప్పుడైనా ఈ జన్మని మనం ఆస్వాదించుకుంటూ సంపాదించాల దీన్ని వదిలేసి పుట్ట సంపాదన మీద పడి చివరికి రోగం వస్తే చచ్చిపోతుంది ఏముంటుంది అవును నేను ఏమంటంటే ఆస్వాదించాలి లైఫ్ ని కరెక్ట్ వచ్చింది ఒకే జీవితం కదా ఆ ఇప్పుడు నేను వేమన నేను సంపాదన కోసం
(03:57) కాదు కదా నేను ఈ సమాజానికి భవిష్యత్తు ఇందాక మీరు అన్నారు జంజీ బ్యాచ్ అని అంటే ఇప్పుడు రాబోయే తర్వాత తెలవదు తెలియదు కానీ వేమన నిజంగా చెప్తున్న ఆయన ప్రజల కోసం ప్రజాకవి ఆయన నిజమైన ప్రజాకవి ప్రజల కోసమే రాశడు గతంలో ఆయన కాలంలో రాసిన చాలా మంది కూడా రాజులు గొప్ప గతనం రాజుల పరిపాలన గురించి రాసినోళ్లే తప్ప ప్రజల కోసం రాసినోళ్ళు ఆయన పెద్దగా ప్రస్తావించలేదు ఎక్కడ కూడా రాలేదు కాబట్టి పైగా జనాలు మాట్లాడుకునే భాష ఆ జనాలు మాట్లా కానీ వేమన ప్రతి కోణాన్ని టచ్ చేసిండు ఏ కోణం అంటే మానవ జీవితంలో ప్రతి కోణాన్ని కూడా ఆయన చెప్పాడు దేవుడు ఉన్నాడుఅని చెప్పిండు
(04:41) దేవుడు లేడు అని చెప్పి దేవుడు నీ ఆత్మలనే ఉండు అన్నాడు దేవుడు నువ్వు మంచి మనసుతో ఉంటే నీ దగ్గరికే దేవుడు వస్తాడు ఎంత అద్భుతం చెప్పాడు కరెక్ట్ ఇవన్నీ కూడా ఆయన ఏందంటే చాలా మంది అంటారు ఆ పీ తినేకాకి పిత్రుడు అట్లీస్ట్ దానికొక అంటే ఒక అర్థం పరమార్థం ఉంటుంది నిజమే కదా అనిపిస్తే నాకు అవును దీనికోసం మీరు మీరు పరమార్థం అంటే గుర్తొచ్చిది ఏదైతే ఆ ఇప్పుడు పద్యాలు పాడుతున్నారు కేవలం ఆ మూడు లైన్ల పద్యం పాడకుండా దానికి సంబంధించిన తాత్పర్యం కూడా మీరు చెప్తున్నారు చెప్పాలి గా తాత్పర్యం లేకపోతే పాట అర్థం కాదు పద్యం అర్థం కాదు చిన్నప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు మనం
(05:18) చదువుకునే నేను చదువుకున్నప్పుడు ఆ ఉప్పు కప్పూరం లేకపోతే మేడి పండు చూడు మేడిపండు చూడు లేకపోతే తల్లిదండ్రుల మించి అసలు ఉప్పు కప్పూరం అంటే ఒక లైన్ రెండు లైన్లు వస్తాయి మూడో లైన్ రాదు రాదు ఏది ఎగ్జామ్ లో అదేదో ఉండేది రెండు లైన్లు రాస్తేనే దానికి రెండున్నర మార్కులు వేసేది ఐదు మార్కుల పద్యం ఉంటది అవును అంటే అలాంటిది నాకు అది గుర్తొస్తది ఇప్పుడు ఇన్ని పద్యాలు పాడుతున్నా అంటే నాకు నిజంగా అంటే నాకు ఒక అదృష్టంగా భావిస్తాను నేను నాకు ఈ అవకాశం అంటే చాలా చాలా మంది కళాకారులు చాలా గొప్పారు వాళ్ళందరికీ రాని ఆలోచన నాకు వచ్చింది అని
(05:53) నేను అనుకుంటా 100% కరెక్ట్ అది ఎందుకంటే ఏదైనా కళాకారునికి ఒక స్పెషలైజేషన్ చూపిస్తేనే అది సార్ధకత ఈ సమాజానికి ఇప్పుడు సుమతి శతకాలు చేశారు వందే ఉంటాయి సుమతి శతకాలు అది పెద్ద మేటర్ కాదు కానీ ఈ 5000 పద్యాలు ఉన్నాయట నాకు తెలిీదు నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంతో 200 300లో 500లో ఉంటాయి అనుకున్నాను అసలు అది పుస్తకం మొత్తం తీస్తే 5000 పద్యాలు ఉన్నాయి పుస్తకం ఉందా మీ దగ్గర ఉంది నా దగ్గర బుక్ ఉంది నాకు అన్ని అన్ని పద్యాలు అది అన్ని పద్యాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అయితే వీటిని ఏందంటే నేను ఏమనుకుంటున్నాను అంటే ఏదో ఒకటి మనం పుట్టినందుకు ఏదో ఒకటి
(06:29) చేసి ఇది నా ఎజెండా అంతకుమించి వేరే స్వార్ధం లేదు ఏమీ లేదు లేదు ఎందుకంటే డిజిటలైజ్డ్ ఎందుకు చేయాలి అంటే ఇది పాట రూపంలో ఒక నిర్మాణాత్మకంగా లేదు అవును ఎవరు ఆశగా చాలా మంది పాడుకొని యూట్యూబ్ లో పెడుతున్నారు కానీ దీన్ని ప్రొఫెషనల్ గా చెయ్యాలి కదా అవును ఇప్పుడు భగవద్గీత చాలా మంది చేశారు చాలా మంది పాడతారు అంత ప్రాధీత ఉండదు కాదు ఘంటశాల పాడిందా భగవద్గీత ప్రొఫెషనల్ గా ఆయన గాన గాంధర్వుడు కదా ఆయన పాడబట్టే ఆ భావం పలికింది అంత అద్భుతంగా చేశారు నాకు తెలిసింది ఏందంటే భగవద్గీత చేద్దామని ఘంటసాల గారు అనుకున్నప్పుడు విన్నది నేను నేను విన్నది ఆరు నెలలు
(07:12) ప్రాక్టీస్ చేసిండట వారి మరి సాధన చేయనంద సాధ్యం కానిది లేదురా ఇళ ఎవరనా ఒకళళని పాడమనండి జీవం ఉండదు పాడతారు అయితే నేను వేమన్న పద్యాలు ఏందంటే మానవులకి దగ్గరగా ఉండాలనే తత్వంతో చేశాను ఉప్పు కప్పురంబు ఆ ఉప్పు కప్పురంబు మనందరికీ తెలుసని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. ఉప్పు కప్పూరంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ [పాడటం]
(07:57) వినురవేమా [పాడటం] ఉప్పు కప్పూరంబు చూడటానికి ఒకేలాగా ఉంటుంది దాని రుచులు మాత్రం వేరు వేరుగా ఉంటాయి. అలాగే పుణ్య పురుషులు పురుషుల్లో వేరుగా ఉంటారు అనేది వేమన భావన ఇలా తాత్పర్యం చెప్పుకుంటూ పోదాం మేడిపండు చూడు మేలిమై ుండును పొట్టవిప్పి చూడు పురుగులుండు [పాడటం] పిరికివాని మధిని బింకమేలాగరా విశ్వదాభిరామ వినురవేమా [పాడటం]
(08:47) ఆరోహణ అవరోహణ ఉంటది పద్యంలో నా ట్యూనింగ్ ఆ విధంగా చేసుకున్నా నేను ఇలా మనం ప్రతి పద్యం పాడుకుంటూ పోతా ఉంటాం దీని తాత్పర్యం ఉంటది దీనికి అంటే చాలా మంది నాతో అన్నది ఏందంటే ప్రజా భగవద్గీత చేస్తున్నావయ్యా నువ్వు అని నన్ను చాలా మంది అన్నారు అంటే అలా ఉంటది చేస్తాను వినాలా ప్రతి పిల్లలకి వినిపియాల ప్రతి వాళ్ళు వినాల అది ఒక అతను ఎక్కడో ఉంటాడు ఆయన అన్నాడు ఈ పద్యాలు నైట్ చెవు పక్కన పెట్టుకొని వినుక్కుంటే పడుకుంటే ఎంత హాయిగా ఉందయ్యా నీ పద్యాల [నవ్వు] నిజమే అని చెప్పారు అట్లా అంటే ఈ పద్యాలన్నీ ఎంత నీతి పద్యలు ఇప్పుడు తల్లిదండ్రుల మీద దయ యలేని
(09:34) పుత్రుడు పుట్టనేమి [పాడటం] వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదా అభిరామ వినురవేమా [పాడటం] ఇట్లా అంటే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టిన ఒకటే మరణించిన ఒకటే అనేది దానికి ఆన్సర్ అంటే పుట్టలో చేతులు పుడుతది చచ్చిపోతుంటుంది కదా అట్నే తల్లిదండ్రుల మీద గౌరవం లేనోడు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అని ఆయన దాని అర్థం అంతరార్థం ఎంత గొప్పగా ఉన్నది
(10:17) ఎంత గొప్పగా ఇట్లా ఎన్ని కాదు ఈ ట్యూన్ ఎట్లా సెలెక్ట్ చేసుకున్నావ్ ఇంతకుముందు ఎందుకంటే పద్యాలకు ఒక ఒక సర్టెన్ ట్యూన్ అని లేదు ఇట్లనే పాడాలి లేకపోతే ఇట్లా ఇట్లా ఇది ఇదే రిథంలో పాడాలన్నది లో ఎక్కడ లేదు లేదు మీరు ఎట్లా చేసుకున్నారు దీన్ని అయితే దీన్ని చాలా నేను మదన పడ్డా హమ్ అంటే ఇది ప్రజల్లోకి వెళ్ళేది ఒక గొప్ప కవి రాసినటువంటి ఈ పద్యం దీన్ని ప్రజల్లో తీసుకపోవాలంటే అభాస్పాల్ కావద్దు ఎస్ ఇది ప్రజలకి ఇంజెక్షన్ ఇంజెక్ట్ చేయాలంటే ఏం చేయాలని చాలా రోజులు మదన పడ్డాను నేను మదనపడి ఐదారు రకాలు చేసిన ట్యూన్స్ చేసి ఇది కాదు ఇది కాదు ఇది కాదు
(11:03) అని మీలాంటి స్నేహితులకి ఇద్దరు ముగ్గురు వినిపించిన ప్రజాభిప్రాయ సేకరణ చేసిన నాకు కూడా వినిపించడం [నవ్వు] ఆ ఏది బాగుంటుంది అంటే నువ్వు కూడా దీనికే ఓట్ అవును అవును అట్లా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆ దీన్ని తీసుకొచ్చా కానీ మంచి ఆధారణ ఇప్పుడు ప్రతి తెలుగు రెండు రాష్ట్రాలలో స్కూల్లో పిల్లలకి ఆ డిజిటల్ స్క్రీన్ ఉంది కదా దాని మీద మనలాంటి కొంచం ఆ భావజాలం ఉన్నోళ్ళు వినిపిస్తున్నారు.
(11:33) ఓ చాలా మంది నాకు ఫోన్ చేస్తారు గా బహుసా నన్ను ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా స్కూల్లలో పిల్లలకి అంటే ఒక మోటివేషన్ లాగా నన్ను బాగా చాలా మంది పిలుస్తున్నారు పిలుస్తున్నారు నేను వెళ్తున్నాను అని చెప్తున్నా వస్తున్నా అవును అంటే ఈ భూమి మీద ఇప్పటివరకీ వేమన వేమనకి సమకాలికులు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు వేమన వెళ్తా ఉండ కదా కరెక్ట్ కానీ ఆయన పద్యం ఈరోజు చిన్న పిల్లగాళ్ళ దగ్గర కూడా ఉంది అంటే కవికున్న గొప్పతనం నిజానికి కూడా జరగ జరగాల్సిన ప్రక్రియ అదే నా తరము అంటే మీరు నేను ఒకే తరం కాబట్టి మనకంటే ముందు తరమో మన తరం వరకే ఆగిపోద్ది
(12:10) ఏ విద్య కూడా అవును జ్ఞానం అనేది కింది స్థాయి దాకా పోవాలి ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు జంజి బ్యాచ్ కు విశ్వదాభిరామ విడవ ఏమో తెలవదు ఆ అది అది తెలవాలి వాళ్ళకి ఇప్పుడు సిబి బ్రౌన్ గారు ఇక్కడికి వచ్చి ఆయన వెలికి తీసి 1215 పద్యాలేమో మ్ ఆ వెలికి తీసిండు ఇవన్నీ ఆయనకే ఏం అవసరం ఏమ అవసరం ఎస్ అంటే ఇక్కడ గొప్ప సాహిత్య సంపద ఉంది సాహిత్య సంపద [గొంతు సవరించుకోవడం] ఉందని ఆయన తెలుసుకొని తీసుకొచ్చారు మిగతా వాళ్ళు మిగతా వాళ్ళని దీని తీసి ఒక ఒక రూపాన్ని తీసుకొచ్చారు కానీ అవి పుస్తకాలు వేస్తున్నారు పిల్లలు పంచుతున్నారు అక్కడి వరకి ఎవరికి తగ్గట్టు
(12:48) వాళ్ళు పాడుకుంటారు అవును అట్లా కాదు దీనికి ఒక రూపం ఉండాలి ఉండాలి ఎస్ ఆ రూపాన్నే నేను తయారు చేశను కరెక్ట్ వాస్తవం ఈ అంటే మీరు పాడుతుంటే నాకు ఎక్కడో అనిపిస్తుంది భగవద్గీత ప్రభావము బాగా ఉంది మీద ఉండొచ్చు అంటే నేను అవి అన్ని వింటాం కదా భగవద్గీత అంత గొప్పది భగవద్గీత లాగా ఉందంటే ఇంక అంతకంటే ఏం కావాలి నాకు నన్ను చాలా మంది కూడా ఇది ప్రజా భగవద్గీతా పని చేస్తున్నావ్ బాగుందని అప్రిషియేట్ చేసినవాళ్ళు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది.
(13:17) ఆవిడు మహానుభావుడు ఘంటసాల గారు ఆయనతో అంటే అలా ఉంది అని అనటం అంటే నిజమే అది టోటల్ గా ఏందంటే ఏది ఎలా ఉన్నా మన గొప్పతనం కంటే ప్రజలకి రీచ్ అయింది అది గొప్ప అది గొప్పతనం దాని వల్ల ఏదో ఫలితం రావాల్సి వస్తుంది మీరు మీరు ఏది ఆశించి స్టార్ట్ చేయలేదు ఐ నో నాకు తెలుసు కాబట్టి ఇప్పటిదాకా 900 పాటలు రికార్డ్ చేసిన మీకు ఈ వేమన పద్యాలకు సంబంధించి మొదటి వేదిక మొదటి సన్మానం ఎక్కడ జరిగింది ఏ సందర్భంలో జరిగింది మొదటి వేదిక మొదటి సన్మానం అంటే నాకు చెన్నైలో మ్ చెన్నై గవర్నమెంట అక్కడ రిసర్చ్ రిసర్చ్ సెంటర్ సెంటర్ వాళ్ళు ఏం చేశారంటే గవర్నర్ ఆ బిల్డింగ్
(14:02) లో మూడు రోజులు సెమినార్ పెట్టారు. అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో పెట్టారు. మ్ ఆ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ లో పెట్టిన వాళ్ళు నా పద్యాలు అప్పటికి 400 ఏమో కంప్లీట్ అయినాయి. అవి చూసి నాకు ఫోన్ చేశారు. హ్ మీకు అవార్డు ఇద్దాం అనుకుంటున్నాం సార్ మీరు ఇంత చేస్తున్నారు మాకు బాగా నచ్చింది. మీరు మిస్ అవ్వకుండా చెన్నై రావాలి ఇట్లా మూడు రోజులు సెమినార్ ఉంటది.
(14:25) తిరువళూరు వేమన ఆ మన ఎవరు ఇంకొక కవి ఈ ముగ్గురు కవులతోని కలిపి అక్కడ మూడు రోజుల సెమినార్ లో నేషనల్ వైట్ కి చాలా మంది వచ్చారు ఆ త్రీ డేస్ లో నాకు ఆ గ్రాండ్ అంటే గర్వంగా అనిపిస్తుంది లైఫ్ లో మెమరబుల్ మెమరబుల్ వాళ్ళు అవార్డు ఇచ్చారు నాకు స్పెషల్ అవార్డు ఈ వేమన పద్యాలకి అది నాకు ఫస్ట్ వేదిక నిజంగా థాంక్స్ టు చెన్నై గవర్నమెంట్ చెన్నై గవర్నమెంట్ గ్రేట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు మీరు సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తూ ఒక పక్క వేమన పద్యాలను కూడా రికార్డు చేస్తున్నారు.
(15:06) ఈ కంపారిజన్ లో మీకు ఏమనిపిస్తుంది? అంటే కళాకారుడు ఎప్పుడైనా మల్టీ పర్పస్ కి ఉండాల ఎస్ ఇప్పుడు మన వనజీవి రామయ్య సినిమా చేసాం అవును గద్దరవాడు వచ్చే గద్దవాడు వచ్చే దానికి సంగీత దర్శకుడిని ఎంత గర్వం ఉంటది కరెక్ట్ ఎన్ని కమర్షియల్ సినిమాలు చేస్తే అంటే ఆ కమర్షియల్ సినిమాని తప్పట్టారు కానీ ఇది ఒక తృప్తిని ఇచ్చే ప్రక్రియ ఎందుంటే వనజ వనజీవి రామయ్య గారు పద్మశ్రీ అవార్డు ఆయన ఆయన పని ఆయన చేసుకుంటే నాచురల్ గా వెళ్ళిపోయిండు చూసారా కరెక్ట్ ఆశించకుండా చేసిన వాళ్ళకి కచ్చితంగా ఏదో ఒక ప్రతిఫలం వస్తది వస్తది నాకు ఇది చేస్తే ఇది వస్తది ఇది చేస్తే ఇట
(15:41) ప్లాంట్ పోతే రాదు రాదురా [నవ్వు] రాదు వనజీవి రామ గారు నా చిన్నప్పుడు చూసిన నేను రోడ్లమట్టి ఆ సైకిల్ కట్టుకొని చెట్లు రోడ్లపట్టి నాడుతా ఉండేది నేను ఒకసారి చూసిన పెద్ద వర్షం వస్తుంటే వర్షం కూడా నాడుతుండు ఆయన అవును మరి వర్షంలో నాడితే ఇంకా పక్కన నీళ్లు పోయాల్సిన పని ఉండదు కదా ఆయన ఆయన అంకిత భావం నేను అనేది ఏంటంటే నాచురల్ గా ఆయన చేయాలనుకున్నది చేసిండు చేసిండు అందుకే అందుకే ఆయనకి ఆ పద్మశ్రీ తక్కువ అసలు ఆయన ఎందుకంటే గ్లోబల్ ఇష్యూ ప్రపంచం ఇంకొకటి ఏందంటే ఆయనకి మన ఏది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆ ఆయన మాట్లాడటానికి ఒక అవకాశం వచ్చింది
(16:21) ఇంటర్నేషనల్ వేదిక కానీ ఆయన తీసిపోయి వెళ్ళలేడు. అయ్యో తీసిపోయి లేక పోలే అంటే అట్టు ఉంటది. ఆయనకు బాధేం లేదు అంటే మనలాంటిోళ్ళు అంతే ఏమనుకుంటాో తెలుసా అబ్బా అక్కడ పోవాలా నేను నిన్ను నన్న పట్టుకొని వెళ్ళిపోతా ఆయన పోలేదు వనజేవి రామయ్య ఇటి వాళ్ళ గద్దర అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఇదే పాటర్న్ లో ఒక మీరు ఇంకొక పాట చేసిరు ఏది ప్రకృతి మీద ఏం పాట అది శిలానివే ఆ శిలానివే ఆ ఆ పాట నిజంగానే చాలా బ్రహ్మాండంగా ఉంటది ఆ మ్యూజిక్ నేను కూడా విన్నా చాలాసార్లు ఓకే పాట లెన్తీగా కూడా ఉంటది అవును 24 24 చరణాలు ఉంటాయి చాలా పెద్ద పాట అది సో ఆ
(17:03) పాట మీరు చేసిన మ్యూజిక్ గురించి కొంతసేపు మాట్లాడ ఆ అది ఏందంటే అది చాలా నిజంగా అది చాలా అంటే ఒక సంవత్సరం ఆగింది ఆ పాట జనా రికార్డు అయ్యి కూడా సంవత్సరం ఆగింది ఆ పాట నాకు జయరాజ్ అన్న ఏం చెప్పాడంటే నేను 10 మంది మంది సంగీత దర్శకులకు వెళ్ళాను మోహన్ నువ్వు 11వ వాడివి అని చెప్పాడు అబ్బో నేను షాక్ అయింది అది ఏంటంటే లేదు లేదు ఇది చాలా మంది దగ్గరికి వెళ్లి నేను ట్రై చేశాను.
(17:34) హమ్ నాకు అంతగా అన్న పిల్ల నీ ద్వారానే అది బాగుంటదని ఇంట్లో మా పిల్లలు వాళ్ళంతా కూడా మోహన్ అయితే బాగుంటది అని అన్నారు అని నాకు చెప్తే నేను ఎట్ట అనిపిస్త [నవ్వు] ఒక లెజెండరీ సంగీ మన రైటర్ రైటర్ ఆ అవును ఆయన అనేసరికి అదేందన్నా అంటే లేదు లేదు నువ్వు చేయాలంటే అప్పుడు స్టార్ట్ చేసి చాలా అంటే ఓ నేను ఇంత అద్భుతంగా చేసింది కాదు మీరు చెప్పుకోవడం అంటే నేను ఒకసారి సాహిత్యం బాగుంటే సంగీతం కూడా కుదురుద్ది కుదురుతది అవును సాహిత్యంతో పాటే సంగీతం కరెక్ట్ కాబట్టి అదేదో నేను గొప్ప చేసినా అని చెప్పడం కూడా నాకు అనిపియదు కానీ అనిపియదు
(18:17) కానీ దానికోసం కష్టపడ్డా ఎంత కష్టపడ్డా 23 24 చరణాలకు మ్యూజిక్ చేయడం అంటే ఏం తమాష ఏం కాదు అది అంటే నాకున్న దాన్ని బట్టి చెప్తున్న మూడు చరణాలకు రెండు చరణాలకు మ్యూజిక్ చేయడానికే మూడు మూడు నాలుగు నాలుగు రోజులు పడుతుంది టైం అయితే దీంట్లో లో థాంక్స్ టు మా వందేమాతరం గారు వందేమాతరం శ్రీనివాస్ గారి దగ్గర 10 ఏళ్ళు వర్క్ చేశారు మీ గురువుకు గురువు మీ గురువు గారు గర్వంగా చెప్తా ఆయన కష్టపడే తత్వం నాకు చాలా అబ్బింది అవును మిగతా విషయాల్లో ఏది ఏమన్నా ఆయన ఎంత [గొంతు సవరించుకోవడం] కష్టపడుతాడంటే మ్ నిజంగా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను
(18:51) చాలా మంది అంట అనేదానికంటే ఆయన దగ్గర లోపల అసలు నేను చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీ ఆయన్ని కమర్షియల్ గా వాడుకోలేకపోయింది మళ్ళ ఒకసారి చెప్తాను చాలా కరెక్ట్ కరెక్ట్ ఎందుకంటే ఆయన ఎలాంటి సినిమాలు చేశారు అవును అలాంటి గొప్ప సంఘ ఆయన 300 పైన సినిమాలు చేసి సినిమాలు చేసి అవును ఇప్పుడు వాళ్ళ కొడుకుని హీరోగా పరిచయం చేసిండు కూడా మొన్న చేస్తాడా ఆ చేస్తున్నాడు అయితే అంటే నాకు అంత క్ాలిబ్ర మీకు ఎట్లా అటాచ్మెంట్ వందేమాతరం [గొంతు సవరించుకోవడం] తోని మీకు అదొక ప్రక్రియ ఏందంటే నేను సినిమా ఇండస్ట్రీ కి రావాలనుకున్న అవును క్రమంలో వందేమాతరం శ్రీనివాస్ గారు ఖమ్మం
(19:26) అవును మాది ఖమ్మం మీది ఖమ్మం ఆయన లెఫ్ట్ ప్రజానాట్య మండలో పని చేసేవాడు నాకు ఆ బ్యాచ్ అంతా మా నాన్న నాన్న సిపిఐ పార్టీ వాస్తవం మా నాన్న ద్వారా మా బాబాయి వీళ్ళందరూ [గొంతు సవరించుకోవడం] కూడా అంటే అట్లా మనకి ఈజీ వే ఏంది అంటే వందేమాతరం అసిస్టెంట్ డిజైన్ గారు కరెక్ట్ అప్పుడు కీరవాణ గారి దగ్గర నాకు సహజం అయదా వాళ్ళ చెప్తా అప్పటికే టాప్ కదా వాళ్ళు ఆ వాళ్ళకి మనకి అపాయింట్మెంట్ గాని మన దొరకదు ఇదైతే ఎవరితో మీలాంటి వాళ్ళతో చెప్పి పోవచ్చు అక్కడ లోకల్ పొలిటికల్ లీడర్లు ఉంటారు కదా సిపిఐ పార్టీ బలంగా ఉండేప్పుడు అవును అట్లానే ఉందేమాతరం గారి దగ్గరికి వెళ్ళాను
(19:58) ఆ తర్వాత ఆ ప్రక్రియలో భాగంగా సీత సీతారామారావు అనే ఒక ఫ్రెండ్ ఉండే తను [గొంతు సవరించుకోవడం] కూడా హెల్ప్ చేసి వందేమాతరం గారితో మాట్లాడి ఫైనల్ అంటే అదిఒక పెద్ద ప్రక్రియ ప్రక్రియ ప్రక్రియలో భాగంగా చెన్నై పోయి చెన్నైలో నేను స్వర్ణ యుగం చూశాను వందేమాతరం గారి వల్ల విజయ్ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్లో లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ తో 100 వైలెన్స్ కీబోర్డ్‌లు అన్ని పెట్టి ఫ్లూట్లు అన్నీ ఒకేసారి రికార్డు చేసే చూసాను చూసారా సర్యుగం గొప్ప గొప్ప అదృష్టవంతుడివి అందరికీ దొరకదు అది నిజంగా ఆ ఇప్పుడు ఇప్పుడు రికార్డింగ్స్ ఏముంది ఇప్పుడు
(20:32) ఏమ లేదు ఇప్పుడు కాదు ఇప్పుడైతే ఏఐ నుంచి తీసుకో పెట్టేస్తున్నా అది చూడాల అది అది ఎంత అద్భుతం మహా అప్పుడున్న ప్లేయర్స్ కూడా ఉద్దండులు తెలుసా ఎస్ అది స్వర్ణయం అంటానికి ఏ సినిమా అది ఏది మీరు చెప్తున్న ఈ లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ప్రతి సినిమాకి అట్లానే చేసిన ఆ అంతే అయ్యో విజయ గార్డియన్స్ కోదండపాణి మ్ నేను కోదండపాని గారి స్టూడియోలో ఇట్లా ఎంటర్ అయినప్పుడు ఒక ఒక వైబ్రేషన్ తెలుసా కోదండపాణి బాలు గారు కోదండపాణి గారి చరిత్ర బాలు గారికి ఉన్న కృతజ్ఞతలు అయనా మనం పేపర్ లో చదువుతాం [నవ్వు] ప్రాక్టికల్ గా చూసారు మీరు ఎస్ చాలా బాగుంది
(21:15) అది విజయ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్లో ఎన్ని వేటూరు గారు మహామహులు అందరూ కూడా అక్కడ రికార్డింగ్ చేసిన అంటే వేటూరు గారి సాహిత్యం నాకు బాగా ఇష్టం ఎస్ అప్పుడున్న కేవి మహాదేవన్ గారు గాని వీళ్ళందరూ బాలు గారితో ఉందా పరి పరిచయం బాలు గారితో ఒక సాంగ్ పాడిచ్చాను నేను ఆ ఏ సినిమాలో సినిమా కాదు సాయిబాబా సాయిబాబా సాంగ్ పాడించాను అది నాకు గొప్ప అనుభూతి ఉమ్ గ్రేట్ బాలుగారు మహానుభావుడు ఆయన ఎందుకంటే కొంతమంది వచ్చి వాళ్ళ పని చేసుకునివాళ్ళు వెళ్ళిపోవాలి అలాంటి వారు బాలు గారు కరెక్ట్ నిజంగా బాలు గారి లాంటి అందరూ చెప్తారు కానీ నా మనసులో ఫీలింగ్ ఏందంటే అలాంటి
(21:55) వ్యక్తి మళ్ళీ పుట్టడు పుట్టడు రారు పుట్టరు పుట్టరు పుట్టరు ఎందుకంటే అంటే ఏం పాటలు ఏం పాట ఒక చరిత్ర ఒక్కసారే అది అది రిపీట్ కాదు ఏ చరిత్రలు కూడా ఏంది దానికి అది కాబట్టి ఇంకోటి ఏందంటే ఆయన మనస్తత్వం కూడా చూసాం కదా ఎంత మహానుభావుడు మీరు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంటర్ అయిన సినిమా ఏది నేనేదో అప్పుడు వందేమాతరం గారి తర్వాత వందేమాతరం గారి దగ్గర అసిస్టెంట్ గా ఉన్న సినిమా ఇండస్ట్రీ ఇక్కడ చేంజ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 2004 లో ఏదో చిన్న సినిమా నువ్వే నేను నేనే నేను అని ఒక సినిమా స్టార్ట్ అయింది.
(22:31) అవును ఆ సినిమాతో ఎంటర్ అయిన దానికి పాటలు సూపర్ హిట్ హిట్ అవును ఆ బాగా అసలు అవును అవును అవును రేలంగితో కూడా చేసినట్టు రేంగ సార్ తోని నరసింహరావు ఇచ్చిన అవకాశం ఎలకామజా ఎలకా మజాకా ఎలకామజాక తర్వాత అబ్బో వాడని బ్రహ్మాజీ గారి అంటే చాలా ఒక 33 రెండు సినిమాలు చేసాను కొన్ని వేల పాటల సంగీతం ప్రైవేట్ సాంగ్స్ చాలా చేశాను కొన్ని వేల పాటలు సంగీతం అందించాను తర్వాత కొన్ని వందల పాటలు పాడాను అట్లా ఇన్నీ చేసినప్పటికిని తెలంగాణ ఉద ఉద్యమంలో కూడా చాలా కే తెలంగాణ ఉద్యమాలు నేనే కదా నీకు తెలుసు కదా అందుకే అంటున్నా [నవ్వు] అది మోహన్ ముందు పెట్టుకొని తెలంగాణ
(23:07) ఉద్యమం గురించి మాట్లాడకుండా ఉండలేము కదా [నవ్వు] తెలంగాణ ఉద్యమంలో కళాకారులకి ఏదనా జరిగితే బల్లేపల్లి మోహన్కే జరగాలి ఇది అందరికీ తెలిసిన సత్యం కానీ ఎవరు మాట్లాడరు తెలుసా [నవ్వు] నీకు ఎస్ 2001 లో వానమ్మ వానమ్మ పాట ఇదే జయరాజని రాసిన పాట కొత్తగూడంలో ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ డ్రైవర్ కి కవర్లో పెట్టిచ్చిండు ఆ పాటని పంపిస్తే నేను ఎస్ఆర్ నగర్ పోయి తీసుకు ఆ పాట ఆ డ్రైవర్ కి నేను తీసుకొని పేపర్ లిరిక్ పేపర్ ఆ లిరిక్ పేపర్ కవర్లో పెట్టితే ఆ బస్ నెంబర్ చెప్తే పోయి తీసుకొని నేను చేసిన పాటని ఆ హిస్టరీ ఉంటది కదా పాడదావా స్వామి
(23:44) ఏడ పల్లవి పాడ [నవ్వు] వానమ్మ వానమ్మ వానమ్మ [పాడటం] ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ [పాడటం] వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారి సారన్న వచ్చిపోవేమానమ్మా సేలల్లో నీళ్లు లేవు సెలకల్లో నీళ్లు లేవు వాగుల్లో నీళ్లు లేవు ఒంపుల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు వానమ్మ వానమ్మ వానమ్మ [పాడటం] ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ వానమ్మ వానమ్మ వానమ్మ [పాడటం] ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ అమ్మా
(24:29) [పాడటం] ఎంత అద్భుతమైన సాహిత్యం ఆ [గొంతు సవరించుకోవడం] రైతు కళ్ళల్లో నీళ్లు లేవు అనే పాట పదము సేలల్లో నీళ్లు లేవు చిలకల్లో నీళ్లు లేవు వాగుల్లో నీళ్లు లేవు వంపుల్లో అది అది నాచురలే కానీ ఇక్కడ రైతు కళ్ళల్లో కూడా నీళ్లు లేవు అయితే ఆ పాట గతంలో ఒక [గొంతు సవరించుకోవడం] తొమ్మిది సంవత్సరాలు సరైన వర్షాలు పడక అంతకు ముందు కరెక్ట్ కరెక్ట్ కరువు కాటకాలు తాండవిస్తున్న టైంలో తెలంగాణ ఈ ఉద్యమం వచ్చిన తర్వాత ఈ పాట బాగా కనెక్ట్ అయి జనాలు బాగా ప్రభావితం చేసింది ఆ పాటని నేనే వాస్తవం ఆ పాటలు ఐదు పాటలు చేశను ఐదో ఆరో ఆ ఐదు పాటలు ఈ ఐదు పాటల్ని
(25:09) కెసిఆర్ గారి కానవాయికి ఎంత ఉపయోగపడ్డది అంటే అప్పుడు ఎవరు చేయలే చేయలే చేయలే అవును ఇది వచ్చేదా సచ్చేదా సినిమా ఈ తెలంగాణ మనకఎందుకు ఆయన కళాకారులు పరారు ఒక్క రాలేదు అవును అవును అవును కరెక్ట్ వాస్తవం స్టార్టింగ్ లో నేనే చేసిన దగాపడ్డ తెలంగాణ అనే టైటిల్ పెడితే నిన్ను అరెస్ట్ చేస్తారయ్యా పోలీసు అని నన్ను భయపెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు.
(25:31) అంటే ఆ టైంలో సిచువేషన్ అట్లాంటిది లే మనకున్న గట్స్ అలాంటివి అంటున్నా నేను లేకపోతే అందరూ నేను తెలంగాణ తెచ్చాను ఏ నేను తెలంగాణ పాటలు పాడిన అంటే నవ్వుకుంటే [నవ్వు] ఇందాక మొన్న వచ్చినోళ్ళంతా తెలంగాణ ఉద్యమ అసలు నేనే తెచ్చిన తెలంగాణ అంటాడు కోదండరాం సారు ఈ ఉద్యమం టైంలో ఈ పిల్లలు చనిపోతుంటే నన్ను పిలిచి మోహన్ ఈ పిల్లల్ని ఆపడానికి ఏదన్నా మనం చేద్దామా కొన్ని పాటలు చెయ్ అంటే మళ్ళీ చేసిన రవీంద్రభారతిలో సారా ధోరణలు రిలీజ్ చేసి అది కూడా చాలా ప్రభావితం చేసింది.
(26:05) ఎందుకు సస్తావు ఎందుకు సస్తావు అని చేవె అట్లా తెలంగాణ కోసం చాలా పాటలు చేశను నేను కాకపోతే ఏందంటే పబ్లిసిటీ లేదు అవును చాలా మంది ఈ పాట నువ్వు చేసి అంటారు ఇప్పుడు చెప్పలే శిలా నీవే పాట నువ్వు చేసి అంటారు అవును చాలా మందికి తెలవదు అంటే దీంట్లో ఒకటి ఏందంటే పబ్లిసిటీ చేసుకోవడం కూడా ఒక తెలివే ముఖ్యమే ముఖ్యం కాదు తెలివి ఉండాలి [నవ్వు] నేనుఏందంటే ఆ పని చే మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలను కాదు ఆ పని చేస్తాం ఇచ్చేస్తాం వెళ్ళపో వెళ్ళిపోతావా అది ఆ తీసుకున్నోళ్ళు ప్రెజెంట్ చేసుకుంటా ఉంటారు మరి ఇది బల్లేపల్లి మోహన్ చేసిండు ఆయన చాలా ఇది చేసిండు అని కష్టం
(26:46) అంటే నీ అదృష్టం ఏదంటే వేరేడు క్లైంబ్ చేయాల ఈ పాట నేనే చేసినని ఇంకా అది కూడా వస్తుంది అంటే ఆ పేరు లేకపోతే వస్తది నేను వానమ్మ పాట ఏదో [గొంతు సవరించుకోవడం] ఛానల్ YouTube ఛానల్ లో పెడితే ఎన్ని మిలియన్ చూశారు హమ్ అది చూస్తే కింద నా పేరు లేదు ఓ అతను ఫోన్ చేశ ఏవండీ ఈ పాట సంగీత దర్శకుడు ఎవరు అన్నా ఆ భలే బల్లి మౌనన్న అన్నాడు ఆయన ఎవరు మరి దాని పేరు పెట్టవా తమ్మి అన్నా అరే అన్నా అంటే నీకు ఆత్రం తప్ప ఎవరికి గౌరవించాలో తెలవదా తెలవదా తెలవాలి కదా ఈ పాట ఎవరు రాశారు ఎవరి శ్రమ ఇది ఎవరి శ్రమని ఎవరు దోసుకోవడం వాళ్ళకి గుర్తింపుని ఇయ్యమంట డబ్బులు
(27:27) ఇవ్వమంటే అప్పటికప్పుడు అన్న రెండు నిమిషాలు ఆగండి అని టక్ టక్ రాసి ఆ ఏది మన డిస్క్రిప్షన్ లో రాసి అప్పుడు నాకు పెట్టి పెట్టి మరి బల్లెపల్లి మా తెలుసు కానీ రాయాలని చాలా మందికి డిస్క్రిప్షన్ లో రాయర రాయారు అవును అవును చాలా మంది అది తప్పు ఇప్పుడు శిలానీవే పాట అన్న ఒక ఒక పాట చేయాలంటే 10 మంది సమూహమే ఒక పాట తయారయింది అంతే కదా ఒక్కటి చేయలేం ఆ ఇప్పుడు రెహ్మాన్ గారు వచ్చిన్నప్పుడు ఆయన ప్రతి కోర సింగర్స్ పేర్లు వాయిద్య పేర్లు వేసాడు అందరికీ రికగ్నిషన్ ఇచ్చాడు కరెక్ట్ శిలా నీవే పాటలో నేను అదే చేశను చూడండి అంటే వాయించిన వాళ్ళు ఫ్లూట్ వాయించి
(28:06) కీబోర్డ్ వాయించినవాళ్ళు పాడినోళ్ళు అందరి దానికి ఫైనల్ గా చెన్నైలో మిక్సింగ్ చేపించాం వారికి ఫోన్ చేసి వాడి ఫోటో తీసుకొని వేసాం వాళ్ళకి రికగ్నిషన్ ఇవ్వాలి కదా ఇవ్వాలి కదా మరి పని చేసినప్పుడు లేకపోతే ఇంకెందుకు పని చేయాలి అతను అది కదా అది అట్లా మీరు చూడండి శిలా నీవే పాట వెనక ఉన్న దీనికి వర్క్ చేసిన ప్రతి వాళ్ళది నేను చేసాను చలో ఫైనల్ ఇటు సినిమా ఇటు పద్యాలు ఇటు తెలంగాణ పాటలు [గొంతు సవరించుకోవడం] రకరకాల ప్రయాణం చూస్తుంటే ఏమనిపిస్తుంటది మీ ప్రయాణం మీకు మిమ్మల్ని మీరు ఒక్కసారి సమీక్షించుకుంటే అంటే ఇది ఒక ప్రక్రియలో భాగంగా ఇది నిరంతర
(28:43) ప్రక్రియ కదా ఇప్పుడు ఒక కళాకారుడికి రిటైర్మెంట్ లేదు కదా లేదు కళాకారుడు జీవం ఉన్నంతవరకే తన తుది శ్వాస వరకు కళాకారుడిగా తను చేసుకుంటూ పోయేదే ఇప్పుడు గంసాల గారు అప్పుడు ఒక విషయం చెప్తే ఆయన మన హాస్పిటల్ లో ఉండి కూడా లాస్ట్ లో భగవద్గీత పాడిని మన ఎంత తాపత్రం ఎంత గొప్ప విషయం కరెక్ట్ ఇలాంటి కళాకారుడికి మరణం లేదు కళాకారుడు చనిపోయినా జీవించే ఉంటాడు అందుకే కళారంగం యొక్క వేమన పద్యాలు అంటే మల్ల కమింగ్ టు వేమన పద్యాలు [గొంతు సవరించుకోవడం] వస్తే వేమన పద్యాలు అనంగానే రాయలసీమ ప్రాంతము అనంతపూర్ ఇదంతా అన్న ఇప్పుడు సాహిత్యము ఉంది దాన్ని ప్రాంత ప్రాంతాలకు అతీతంగా
(29:28) ఉండాలి యక్చువల్గా నేనేం ప్రాంతాల గురించి అడగట్లే ఆ ప్రాంతానికి మీరైనా ఎప్పుడైనా వెళ్ళింరా ఆ పరిసరాలు ఏమనా చూసిరా అడుగుతున్నారు ఆహ గొప్ప విషయం చెప్పాలి బల గుర్తు చేశారు వేమన జయంతి సందర్భంగా ఆ అనంతపూర్ జిల్లా సత్యసాయి ఇప్పుడు సత్యసాయి అవును అక్కడ కటారుపల్లి జీవ సమాధి అయింది అక్కడే అక్కడ వేమన కి గుడి కట్టారు రోజు పూజలు జరుగుతాయి అక్కడికి నన్ను ఇన్వైట్ చేసి నాకు గ్రాండ్ సన్మానం చేశారు అక్కడ ఎమమెల్యే గారు రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ప్రసాద్ గారు ఆడ చాలా గ్రాండ్ నాకు చాలా అసలు ఆ పద్యాలు అక్కడ వేస్తుంటారు అప్పుడప్పుడు ఇప్పుడు
(30:10) నేను పాడిన పద్యాలు అక్కడ వేస్తుంటారు గుళలో ఓ గ్రేట్ అట్లా ఈ మధ్య మన ఎస్వి కృష్ణా రెడ్డి గారు వాళ్ళ ఊరు ఇక్కడ ఆంధ్రాలో అక్కడ కూడా టెంపుల్స్ కట్టారు అక్కడ కూడా నా పద్యాలు వేస్తారు అవును ఈ పద్యాలన్నీ మోగుతున్నాయి మోగుతున్నాయి నాకు ఇంకొక ఈ సందర్భంలో చెప్పాలా హమ్ యాకయ్య అని మన ఇంటి పక్కన ఉంటాడు. ఉహ్ తను డ్రైవర్ కమ ఆకుకూరలు అమ్ముతాడు చాలా మా ఇంటి పక్కన తను ఒకరోజు అక్కడికి వెళ్ళిండు.
(30:43) ఏదో డ్రైవర్ గా వెళ్లి ఆ పోతే అక్కడ నా పాటలు మొగుతున్నాయట నాకు ఫోన్ చేసి సార్ మీ పద్యాలు ఇక్కడ మోగుతున్నాయి సార్ ఇది సార్ అని చెప్పిండు. నాకు ఎంత ఆనందం ఉంటది కదా మళ్ళీ తను ఒక సలహా ఇచ్చాడు. మ్ సార్ నేను ట్రావెల్ లో పోతుంటే ఈ పద్యాలు పెట్టి ఏడు పద్యాలు అయిపోయిన తర్వాత మ్ వినుకుంటూ పోతుంటే వెనక ఓనర్స్ ఉంటారు కదా కూర్చుంటే వాళ్ళు అన్నారట వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని ఈయన ఏడు పద్యాలు అయిపోయిన తర్వాత ఆపి ఆపేసిండు ఏయ్ ఆపిన ఎందుక పెట్ట పెట్టు పెట్టు పెట్టు అన్నాడట సో మీరు మీకు ఇష్టం ఉందో లేదో అని ఆపి సార్ అ లేదు లేదు పెట్టు పెట్టు ఏమన్నా
(31:22) పద్యాలు ఏంటి అప్పుడు అతను ఒక సల ఇచ్చిండు నాకేం తెలుసా సార్ ఏడు పద్యాలే కాదు సార్ ఇన్నీ కలిపి ఒక లాంగ్ అంటే మీ లాంగ్ జర్నీ పోయేటప్పుడు ఇది పెట్టుకుంటే జర్నీ అయిపోతుంది జర్నీ అయిపోయేంత వరకు రావాలి సార్ మీరు అట్ట ఏదైనా చేయండి సార్ అంటే నేను 532 పద్యాలు ఒకటే ఒకే బంచిలో పెట్టాను అది ఎంతమంది అంటే కొన్ని లక్షల మంది చూశారు సూపర్ కొన్ని లక్షల మంది అంటే ఎక్కువనే ఎక్కువ మంది చూస్తున్నారు గ్రేట్ అంటే వాళ్ళకు ట్రావెలింగ్ లో ఎస్ ఈజీగా ఉంటది కదా తను చెప్పిన సలహా మెరకనే నేను చేసినాను అంటే ఏమన్నా పద్యాలో అల్టిమేట్ టార్గెట్ ఏంది మీ మీ అచీవ్మెంట్ ఏంది
(31:59) అచీవ్మెంట్ ఏంటది సమాజం ఎన్ని ఎన్ని చేయాలని నేను అనేది ఇది నిరంతర ప్రక్రియ ఎన్ని నాకు ఎన్ని పద్యాలు నా దగ్గర ఉన్న పద్యాలన్నీ పాడేస్తానే ఉంటా పాడుతూనే ఉంటా పాడుతూనే ఉంటా వెళ్తది ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు. ఉమ్ నెక్స్ట్ ఏందంటే ఒక గ్రాండ్ 1000 పద్యాలు 1000 ఎనిమిది పద్యాలతోటి ఒక గ్రాండ్ ఈవెంట్ ఆ చేయాలి కదా చేయాలి చేయాలి నేను అంటే ఈ మధ్య నేను మొన్న విజయవాడ వెళ్ళిన విజయవాడ నన్ను గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే మన దాసరది రంగాచారి అదే మన కృష్ణమాచారి గారి జయంతి 101వ జయంతి చాలా గ్రాండ్ గా చేశారు.
(32:34) ఉహ్ ఆ విజయవాడ రాజమండ్రి వైజాగ్ లో ఓ అయితే నేను వైజాగ్ వరకి వెళ్లి రిటర్న్ వచ్చాను ఎంత గొప్పగా చేశారంటే నిజంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సంస్థ నుంచి సమైక్య భారతి కల్చరల్ ఈవెంట్ ఆ ఇంకొక అంటే మనం ఇంకోటి ఏంది పొట్టి శ్రీరాములు స్మృతి వన్ ఇలాంటి ఒక మూడు సంస్థలకు కలిపి ఆ చేస్తున్నారు వాళ్ళు ఏమన్నారంటే మా సంస్థ నుంచి నెక్స్ట్ ముఖ్యమంత్రి గారిని పిలిచి చంద్రబాబు గారితోనే ఇడ చేపిద్దాం భార్య ఎత్తున 1008 పద్యాలు అయినప్పుడు మనం చేద్దాంని ఆ ప్లాన్ లో ఉన్నాం గుడ్ గుడ్ గుడ్ గుడ్ వెరీ గుడ్ తప్పకుండా మంచి ఆలోచన అదే ఇవన్నీ చూస్తుంటే కొంప దేశం ఆంధ్రాలో
(33:17) సెటిల్ అవుతామా ఏంది ఈ సాహిత్యానికి సంపదకి ఆంధ్ర ఏమంటే తెలంగాణ ఇప్పుడు వేమన పద్యాలు ఉన్నాయి ఇంగ్లీష్ లో కూడా తర్జుమా చేశారు తమిళ్లో కన్నడలో అన్ని భాషల్లో చేసారు అవును మంచి ఎక్కడున్న మంచే కదా మంచే మంచి అది సమాజానికి ఉపయోగపడేది కదా కాస్ట్ మనం వేటూరు గారు ఆ రాసిన పాటలు మనం వింటలేదా బాలు గారు పాడిన పాటలే ఇవన్నీ పిచ్ అవ్వాల అంటే అయిపోయా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కొట్టలాట అయిపోయింది అయిపోయింది అయిపోయింది ఎప్పుడో ఎప్పుడో కేసిఆర్ ఫస్ట్ అన్నాడు ఏ ఇంకా అది లేదే అయిపోయిందా మనం ఆధ్ర అందరూ కలిసి పని చేయాల కొడుకు ఉండాలి అంతే ఇప్పుడు అదే అన్నదమ్ములా కలిసి ఉందామని
(33:52) అనుకున్న దీనికి అవును మళ్ళీ తీసుకొచ్చి ఇది తెలంగాణ ఇది నవ్వు వస్తది తెలుసా ఇప్పుడు ఒకప్పుడు అంటే వేరే ఉండ ఇప్పుడు ఎవరనా అంటే నాకు కూడా నవ్వు వస్తది కాదు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతా లాస్ట్ క్వశ్చన్ కీరవాని నిజానికి మీరు అన్నట్టు ఎక్కడా ఈ ప్రాంతీయ భేదాలు కాదు నా ఉద్దేశం కూడా అది కాదు కానీ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన ఒక పాటను కీరవాణి గారి మ్యూజిక్ అంటే మీరు ఇండస్ట్రీ కాబట్టి కీరవాణి గారు మ్యూజిక్ చేసిన తర్వాత చాలా వ్యతిరేకత వచ్చింది.
(34:25) ఈవెన్ అది నేనేగా వ్యతిరేక మీరు అదే చెప్పవచ్చు ఈవెన్ మీరు కూడా దానికి ప్రెస్ నోట్ ఇచ్చారు అయి నేనే చేసింది ఎందుకు చేశను అంటే దాంట్లో ఒక కాజు ఉంది ఇప్పుడు ఇందాక మాట్లాడిందంతా ఇట్లా మాట్లాడి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఇది ఏందంటే రీజన్ ఏందంటే తెలంగాణ [గొంతు సవరించుకోవడం] ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణ కళాకారులతోని చేపిస్తే బాగుంటుంది అనేది కదా నా ఉద్దేశం ఇప్పటికి కూడా అదే దాని మీదనే ఉంటాయి ఎందుకంటే నీళ్లో నియమాకాలు అదే కదా ఉద్యమామే జరిగిన దాని కోసం కదా ఇప్పుడు నేను ఏమంటానంటే ఇయ్యాల తెలంగాణ రాష్ట్రగీతం చేయడానికి
(34:59) ముందుకు వచ్చినటువంటి వాళ్ళు నా తెలంగాణ బిడ్డలు చచ్చిపోయినప్పుడు మీరు ఎంతో సంగీతం తెలియ ఎక్కడ ఉన్నారు అది బాధే కదా వాస్తవం అది ఆ అది కచ్చితంగా దాని మీదనే ఉంటాయి ఇప్పుడేదో ఎట్లన్నానని లేకపోతే ఎందుకంటే అది వేరు ఇది వేరు ఇప్పుడు సాహిత్యం మనం సినిమా తీసిన అనుకో ఎవరినైనా పెట్టుకోవచ్చు అది వేరు ఆ ఏదో ఆంధ్ర తెలంగాణ గోవాల ఎందుకు ఉంటది ఇప్పుడు ఇలాంటి సాహిత్యం ఉందనుకో ఏమన్నా సాహిత్యం ఉంది దానికి ఆంధ్ర తెలంగాణ లేదు ఏమ సంబంధమే లేదు అట్ట కాదు కదా ఇది ప్రజలకు కనిపించ ఆత్మ ఇది ప్రజల ఆత్మ ఇది మరి అంతే కదా మరి అట్లాప్పుడు ఇక్కడ ఇక్కడ
(35:31) ఇప్పుడు అక్కడ ముఖ ఆంధ్ర ముఖ ఆంధ్ర వ్యక్తిని ముఖ్యమంత్రి పెడితే తప్పేంటి కరెక్ట్ మరి పాట పాటకే ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ అందుకే కదా చిరంజీవి మిస్సెస్ ని తీసుకెళ్లి యాదగిరి గుట్ట ఇ అదంతా రాజకీయం మళ్ళీ అది మన సంబంధం లేదు ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ కోణాలు ఉంటాయి మనం రాజకీయాల నుంచి వచ్చినం మనకి రాజకీయ జ్ఞానం మీకు [నవ్వు] ఉంది కదా అంటే సమీకరణాలు ఉంటాయి ఈ సమీకరణాలు ఇప్పుడు మనం రాజకీయాలు చూ అది డిస్కషబుల్ ఇష్యూ కాదులే ఇప్పుడు గాని ఆ మనకు సంబంధం లేని సంబంధం లేని వ్యవహారం అది రైట్ మోహన్ లాస్ట్ క్వశ్చన్ అంటే లైఫ్ లో చాలా చూసినావు మ్యూజిక్ డైరెక్టర్ గా
(36:12) సింగర్ గా రైటర్ గా రకరకాల అన్ని చూసినావ్ లైఫ్ లో ఒక గోల్ అనేది ఉంటది మనిషికి ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటది. మీ గోల్ ఏంటి ఏంటి అచీవ్ చేసుకుందాం అనుకున్నది ఏంటి అంటే నేను ఒక రూట్ లో వెళ్తున్నాను ఇప్పుడు ఇంకొకటి చేయలేమను కదా కరెక్ట్ ఏదైనా క్రియేట్ చేస్తే ఈ మ్యూజికల్ని ఈ పాట పాటల రూపంలోనే ఈ సమాజానికి మనం ఉపయోగ ఉపయోగపడే పని చేయ ఇప్పుడు సినిమాలు వస్తాయి సినిమాలు నా బతుకు తిరువు సినిమాలు వస్తే చేస్తా చేస్తా ఇలాంటివి చేయడం ఎంతమందికి సహజమైది ఎంతమంది చేస్తారు మీరు ఆలోచించి ఇప్పుడు శీలా నీవే శిల్పి నీవే ఇంత గొప్ప పాట ఈ పాటకి కి నాకు అర్ధ రూపాయ బిల్ల కూడా
(36:49) రాలే నా జేబులోకి రాలే కరెక్ట్ కానీ దానికి ఎంత పేరు అంతకంటే ఎక్కువ పేరు తీసుకుంటే వాస్తవం అది చిరస్థాయిగా నిలబడిపోయింది గా నాకు ఒక రెస్పెక్ట్ ని ఇచ్చింది గా ఓహో ఇతను ఇది కాదు ఇది కూడా చేయగలడు ఇట్లా చేయగలరా అంతే ఇప్పుడు ఇప్పుడు మరి ఇది కొత్త పద్యాలు కొత్తవి పద్యాలు అసలు దేనితో చిరస్థాయిగా ఉండిపోయిద్ది అనేది చాలా మంది నాకు ఏం చెప్తారు అంటే మోహన్ తరతరాలుగా ఈ నిలబడే ఒక పెద్ద కార్యం చేస్తున్నావ్ నువ్వు ఇది మాత్రం నువ్వు అసలు ఏమంటున్నారో తెలుసా ఇప్పుడు నేను ఆఫ్ చేసినా గాని నన్ను కొట్టేటట్టు ఉంది ఏయ్ [నవ్వు] నిజంగా తెలుసా చాలా మంది
(37:21) కరెక్ట్ మోహన్ నువ్వు ఆపొద్దు కంప్లీట్ చేయాలని అని నన్ను చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. నేను కూడా అదే కోరుకుంటున్నా ఆపొద్దు ఎన్ని అయితే అన్ని చేయాలి థాంక్యూ ఎంత సాధ్యమైతే అంతవరకు చేస్తూ పోవాలి మనం నిన్న ఒక సందర్భం ఈ సందర్భంగా మ్ ఆ దాసరధి గారి జయంతి జయంతి నేను రాజమండ్రి వెళ్తే అడ చైతన్య రాజు గారుని ఒక 350 ఎకరాలలో యూనివర్సిటీ మ్ అసలు ఆయన చూస్తే ఎంత గొప్ప మనిషి మనసు డబ్బులు కాదు కాదు కాదు ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం చూస్తే ఆశ్చర్యపోతలేను.
(38:02) చాలా గొప్ప మనిషిని కలిసిన ఫీలింగ్ ఉంది నాకు ఆయన చూస్తే గ్రేట్ అసలు 20 సంవత్సరాల అనుబంధం ఉందనే మనఇద్దరికి అని చెప్పి నేను ఆయన కలిసిన తర్వాత సార్ సార్ అంటే అ నేను సార్ అన్న అన్నయని పిలుస్తాను నాకు [నవ్వు] నాకు 20 సంవత్సరాల అనుబంధం ఉన్నట్టు మీరు అంటే ఆయన దగ్గర ఉండి వడ్డించడం మమ్మల్ని చూసిన విధానం అతిథి దేవోభవ అంటాం ఆయన దగ్గర చూసాను నేను నిజంగా ఆయనకి మొన్న ఆయనతే నాతోనే ఎన్ని ఈ పాట ఎన్ని పాటలు పాడించుకున్నారు అంటే ఆ ఆచాలని సముద్ర గర్భం పాడితే ఎంత మురిసిపోయిండు అంటే దాసరది గారు అవును ఒకటి అనొచ్చా ఉమ్ తప్పకుండా వై నాట్ వై నాట్ తప్పకుండా
(38:42) అంటే దాసరిగా మన దాసరెడ్ది గారి గురించి వస్తే ఆయన స్వచ్ఛమైన ప్రజాకవి ఎస్ పోరాటాలు చేసిన ఆయన అసలు బడుగు బలహీన వర్గాల కోసం నిజాం [గొంతు సవరించుకోవడం] నవాబుని ప్రశ్నించినటువంటి ఆ రోజుల్లో చాలా గొప్ప మనిషి ఆయన రాసిన సిన పాట ఎంతో మంది పాడారు కానీ అది ఎప్పుడూ నిరంతరం ప్రజల్లో అది ఎప్పుడు వెలుగుతూ వెలుగుతూనే ఉంట పాట అది నేను ఆ పాటను పాడాలని రికార్డ్ చేసిన నేను నేను ఖమ్మంలో ఎన్ని సార్లు పాడావండి ఆ వేదికల మీద నేనే అడిగి పాడుతున్నా నువ్వు అడగలే నేనే అడిగి పాడతా ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో
(39:29) ఆనల్ల చల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో [పాడటం] ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో [పాడటం] భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగి జరిగిన పరిణామాలెన్నో [పాడటం] ఆ [పాడటం] ఆ
(40:16) [పాడటం] ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలు ఎన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలు ఎన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో [పాడటం] మానవ కళ్యాణం కోసం ఫణముడిన రక్తం ఎంతో రణరక్క శిఖరాల నృత్యం [పాడటం] రాల్చిన పసి ప్రాణాలెన్నో
(41:00) కడుపు కోతతో అల్లాడిన [అరుస్తున్న ముఖం] కన్నులలో విషాదమఎంతో ధనవంతుల దుర్మార్గాలకు దగ్నమైన బ్రతుకులు ఎన్నో ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమఎంతో లాస్ట్ చరణంలో అన్నార్తులు అనాధలుండని ఆనవ యుగం అదెంత దూరం కరువంటూ కాటకమ అంటూ కనిపించని కాలాలెప్పుడో [పాడటం] ఆ [పాడటం] ఆ
(41:46) కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఎప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లనిసం ఎంత గొప్ప పాట ఎంత గొప్ప పాట ఏం ఎప్పుడు ఇది అంటే ఒక చైతన్యానికి ఒక అంటే రోమాలో ఇట్లా నిక్కబడుస్తుంటాయి పాట వింటూ ఉంటాయి ఆ ఈ భూమి పుట్టానికి ఎన్ని పరిణామాలు జరిగినయి భూగోళం పుట్టుకో కోసం రాలిన సురగోళాలఎన్నో
(42:30) ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులే లేదా కులం లేదా ఈరోజు సొసైటీ లేదా అన్ని చోట్లు ఉంటది మరి ఎంత ఎంత దూరదృష్టి చూడు ఆయన ఎప్పుడో రాసింది ఇవాళ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా మనకు అట్లా ఇలాంటి గొప్ప గొప్ప పాటలు పాడితే అంటే ఎన్ని సినిమా పాటలు పాడినప్పటికిని అవును ఇలాంటి పాటలు పాడటం వల్ల తృప్తిని ఇస్తది సమాజానికి ఏదో మనం ఒక చైతన్యాన్ని తీసుకు ఆలోచన క్రియేట్ చేసింది పాటే
(43:14) 100 స్పీచ్‌ల కంటే ఒక పాట చైతన్యాన్ని నింపుద్ది అనేది కరెక్ట్ కవులు చెప్పిన మాట చివరగా నా పాట ఉంది కదా చైల ల నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో నిన్ను నువ్వు మలుచుకుంటూ నిలిచిపో చరితలో పుడమిలో అణువణువు నీదే పరవసించుట నేర్చుకో జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో శిలాని నీవే శిల్పి నీవే శిల్పము నీవే సృష్టిలో
(44:02) పాడి పంటలు పసిడి రాసులు ఆలమందలు పాలధారలు గరక పువ్వులు గడ్డి పాన్పులు తుమ్మెదలు తూనీగ నవ్వులు ఎన్నో ఉండి ఏమి లేదని బాధపడతావెందుకో [పాడటం] జీవించడంలో ఉన్న మధురిమ తెలుసుకోలేవెందుకో అని ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. థాంక్యూ థాంక్యూ మాన్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ చాలా రోజుల నుంచి ఎస్ నీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవాలని నాకు కోరిక ఈరోజు ఇప్పటి నుంచి అనుకున్నాము ఇవాళ ఇట్లా కుదిరిద్ది
(44:47) థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ ధన్యవాదాలు ఇది బల్లపల్లి మోహన్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ మరో కష్టతో మళ్ళీ కలుద్దాం [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment