Friday, August 14, 2026

Unstoppable తుకారాం..హడలిపోతున్న Unhygienic Hotels..!! #mumbai #hygiene #fda #foodsafety | WISE TV

Unstoppable తుకారాం..హడలిపోతున్న Unhygienic Hotels..!! #mumbai #hygiene #fda #foodsafety | WISE TV

Author Name:WISE TV

Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bw2905N5rlg



Transcript:
(00:00) ఇప్పుడు నేను చెప్పబోయే వార్త ఏంటే తెలుగు కాక్రోచ్ ఫ్యాన్స్ ఫీల్ అయతారేమో గాని చెప్పాలి. ముంబై మలద్ది ఏరియాలో ఉన్న బ్లింకెట్ గోడౌన్ లో ఈ కాక్రోచ్ ఇన్ఫెస్టేషన్ వల్ల క్లోజ్ చేసేసిరట దాన్ని కాక్రోచ్ ఇన్ఫెస్టేషన్ భయంకరంగా ఉందని చెప్పేసి వాళ్ళ లైసెన్స్ఏ రద్దు చేసిరట. సో వాట్ ఐ సే ఇస్ కాక్రోచ్ ఇస్ నాట్ ఏ హెల్దీ సైన్.
(00:20) బెంగళూరు హోస్కోట ఏరియాలో ఉన్న జెప్టో గోడౌన్ లో కూడా మిస్ లేబిలింగ్ మిస్ బ్రాండింగ్ అన్హైజినిక్ ఫుడ్ హ్యాండ్లింగ్ ఇంప్రాపర్ స్టోరేజ్ ఇట్లా చెత్త చెదారం అంత ఉందంట ఎంఆర్పి ప్రైసింగ్ వేసి డెలివరీ చార్జెస్ తీసుకొని హ్యాండ్లింగ్ చార్జెస్ తీసుకొని ప్యాకింగ్ చార్జెస్ తీసుకొని సర్జ్ చార్జెస్ తీసుకొని ఇన్ని కలెక్ట్ చేసి వీళ్ళు మెయింటెనెన్స్ ఇంత చెత్తగా ఉంటది అన్నట్టు ఇక నేను ఫస్ట్ చెప్పిన ముంబై విషయానికి వస్తే అక్కడ ఐఏఎస్ తుకారాం ముండే ఎఫ్డిఐ కమిషనర్ ఉన్నాడు ఈయన ఇప్పుడు ఈయన డ్యూటీ ఎక్కినప్పటి నుంచి ఒక ఆట ఆడుకుంటున్నాడట ఈయన అక్కడ జనాలు అన్స్టాపబుల్ తుకారామ అని
(00:55) సింగం తుకారామ అని చెప్పి పిలుస్తా ఉంటారంట ఈయన వచ్చినప్పటి నుంచి వెళ్లి చిన్న హోటలు పెద్ద హోటలు పెద్ద గోడౌన్లు వాళ్ళవి వీళ్ళవి అని ఏం చూడకుండా అన్నిటి పైన రైట్ చేస్తున్నాడంటయహ టార్గెటెడ్ ఓవర్ 100 ఆర్ ని 100 ఫుడ్ అట్లెట్స్ హవ బీన్ షట్ ఇన్ a షార్ట్ స్పాన్ మీకు గుర్తుందా అప్పట్ల సియా గోయల్ అనేట ఆమె కాబోయే మొగుడిని పెద్ద కోట మీదకి వెళ్లి తోచి చంపేసింది కదా వాళ్ళ ఫుడ్ బిజినెస్ పైన కూడా రైడ్ చేసిండంటి ఈయన సో ఎవ్వరిని వదిలి పెట్టేదే లేదు అంటున్నాడు అక్కడ గాని చెత్త చదారం కనబడితే చలాన్ లేసుడు కాదు మాక్సిమం సీజే వేస్తున్నాడట
(01:37) ఇంలో కొన్ని పెద్ద బ్రాండ్స్ పోయి కోర్ట్లో కేస వేసిరంట ఈయన పైన అప్పుడు జడ్జ్ సాబ్ అడిగిండంట ఏమయ్యా ప్రై ప్రైవేట్ వ్యవస్థల పైన ఏమైనా పగ పెట్టుకున్నావా ఎట్లా గవర్నమెంట్ వ్యవస్థలని పట్టించుకోవా అని అన్నాడంట ఆ తర్వాత ఈయన ఆ కోర్టు క్యాంటీన్ నుంచే మొదలు పెట్టిండంట రైడింగ్ ఆడ కూడా గలీజ్ గా కనిపించేసరికి దెబ్బకి అది కూడా సీజ్ చేసిండంట మహారాష్ట్రలో చాలా మంది పబ్లిక్ మాట్లాడుకుంటున్నారంట ఏంది అంటే ఈయన వచ్చినప్పటి నుంచి మొత్తం వ్యవస్థ వ్యవస్థ కదిలిపోయి కింద మీద అన్ని సెట్ చేసుకుంటురు ఎక్కడికక్కడ ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ గట్టిగా పని చేస్తే సెట్ రైట్
(02:08) అయింది వ్యవస్థ అంటే మిగతా ఆఫీసర్లు అందరూ కరెక్ట్ గా పని చేస్తే అద్భుతంగా తయారవుతుంది దేశం అని చెప్పి జనాలు మాట్లాడుకుంటురు

No comments:

Post a Comment