Friday, August 14, 2026

ఆడపిల్లలపైనా అఘాయిత్యాలు..? వింటే మతిపోతుంది | Vijaya Bangaru Abt Harassment On Women's | iDream

ఆడపిల్లలపైనా అఘాయిత్యాలు..? వింటే మతిపోతుంది | Vijaya Bangaru Abt Harassment On Women's | iDream

Author Name:iD Women life

Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5hninf32ra4



Transcript:
(00:08) వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ. ఆడపిల్లల మీద అగాయిత్యాలు ఒక మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజు వింటూనే ఉన్నాం. అసలు చిన్నప్పటి నుంచే మగపిల్లలకు మంచి బుద్ధులు నేర్పించడంలో తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారా? మగపిల్లలు అలా తయారవ్వడానికి రీజన్ ఏంటి? ఎంతసేపు ఆడపిల్ల నిండు బట్టలు కప్పుకోవాలి బయటికి వెళ్తే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పే తల్లిదండ్రులు మగాళ్ళు ఆడవాళ్ళు మరి మగపిల్లలు కరెక్ట్ గా పెరిగితే ఇలా అత్యాచారాలకి అగాయిత్యాలకి పాల్పడే ఆవశ్యక అవసరమే ఉండదు కదా మరి ఎందుకు మగపిల్లల పెంపకం అనేది ఎలా ఉండాలి మగపిల్లలు ఎందుకు
(00:48) ఆడపిల్లల్ని చూస్తే ఒక సెక్షువల్ ఫీలింగ్ కలుగుతోంది వాళ్ళకి అసలు ఆ ఫీలింగ్ కలగకుండా అసలు మగవాళ్ళలో ఏం జరుగుతోంది చిన్నప్పటి నుంచే మగపిల్లల్ని ఎలా పెంచాలి ఇదే ఇవాల్టి మన టాపిక్ దీనిపైన మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ నమస్తే అమ్మ నమస్తే ఉదయశ్రీ ఆ ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది అనింటే మన దేశంలోనే కాదు నిజంగా పాకిస్తాన్ అలా ఇంకా అక్కడ మగాళ్ళ ఆధిపత్యం ఆడవాళ్ళ పైన ఇంకా ఎక్కువ ఉంటది అక్కడ ఒక 18 మంత్స్ బేబీ ఆ అమ్మాయి 18 నెలలు అంటే నిండుగా ఒక టూ ఇయర్స్ కూడా లేదు ఆ అమ్మాయి సరిగ్గా
(01:26) రావు అసలు ఆ అమ్మాయి పైన ఆ 13 ఏళ్ల బాలుడు ఆ అమ్మాయి కజిన్ అవుతాడు బయటికి ఈరోజు ఎత్తుకొని వెళ్లేవాడు ఆడిపిస్తాను అని చెప్పేవాడు అట్లాగే ఆడిపించడానికి తీసుకెళ్లారేమో అని అనుకున్నారు కానీ తీరా చూస్తే అబ్బాయి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్లి తిరిగి ఆ అమ్మాయిని బ్లీడ్ అవుతున్న అమ్మాయిని తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు.
(01:51) డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అమ్మాయి పైన ఆ అమ్మాయిని రేప్ చేశారు అని అన్నారు. లైంగికంగా దాడి జరిగింది అని ఆ అమ్మాయి చనిపోయింది. అసలు ఎంత దారుణం ఈ మాట మాట్లాడాలంటే కూడా చాలా బాధేస్తుంది. ఏంటి ఇప్పుడు కాదు అంటే టెక్నాలజీ పెరిగిందనో లేదంటే ఆ టీనేజ్ హార్మోనల్ చేంజెస్ అనో లేకపోతే వేరే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారనో ఇప్పుడు జరుగుతున్నవి కాదు ఇవి కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు చూసుకుంటే ప్రపంచంలో ఎక్కడా కూడా ఆడపిల్లల మీద ఆ వయసుతో సంబంధం లేకుండా మగాళ్ళు ఆధిపత్యం చలాయించడంతో పాటు రేపులు వాళ్ళకి అంటే నీ తల్లి ఉంది నీ తల్లి నిన్ను కన్నదే ఆ నీకు అక్క అక్కా చెల్లెళ్లు ఉన్నారు
(02:36) కనీసం ఎవరు గుర్తుకు రావట్లేదా అంటే ఒక ఆడదాన్ని చూస్తే నీకు అవే ఫీలింగ్స్ పుడతాయా ఇక్కడ అంటే చిన్నప్పటి నుంచి ఎంతసేపు మీరు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు వజ్రంతో పోలుస్తారు ఆడపిల్లల్ని వాడు రాయి వాడు ఇచ్చి కొడితే మన వజ్రమే పాడవుతుంది ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పి ఎంతసేపు ఆడపిల్లలు నిండుగా కప్పుకోండి జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట బయటికి వెళ్ళకండి అని అదే మాటలు మగాడికి చెప్పి ఆడపి పిల్లను నీ చెల్లిలాగా చూడు నీ తల్లిలాగా చూడు ఆ ఇప్పుడు నిన్ను ఆ 18 నెలల పాప పైన ఆ మూర్ఖుడికి ఏం కనిపించింది
(03:13) ఏం ఎక్స్పోజింగ్ కనిపించింది 18 నెలలే నెలల పిల్లలు అంటే ఇంకా పొత్తిళ్లలో పడుకుంటారు పిల్లలు చంటి పిల్లలు ఇంకా తల్లి దగ్గర కూడా ఇంకా పాలు తాగే చిన్న అమ్మాయి ఒక సొంత అన్న సొంత అన్న అంటే అతను అన్న వరుస అవుతాడు. జనరల్ గా అంటే పిల్లలు చంటి పిల్లలని ఎవరైనా తీసుకెళ్తారు ఆడిస్తారు అన్నట్టుగానే ఆ రోజు కూడా వాడు తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత మీరు చెప్పినట్టుగా అమ్మాయిని ఆ అసలు అగాయిత్యం చేశారు అనడానికి కూడా నాకు నోరు రావట్లేదు ఉదయశ్రీ ఏం చేస్తాడండి ఆ చంటి పిల్ల ఒక బొమ్మ బొమ్మలాగా ఉంటుంది.
(03:50) దానికి ఇంకా కళ్ళు కూడా సరిగ్గా తెరిచి ఉండదు ఏమి తెలిీదు మరి వీడికి ఆ అమ్మాయిలో ఏమి ఆమెను చూసిన తర్వాత ఏమి ఆమె నిన్ను టెంప్ట్ చేసింది ఏమి ఎక్స్పోజ చేసింది నీకు ఎందుకు అలాంటి ఆలోచనలు వచ్చాయి అంటే చాలా మంది అంటారు కదా ఈ మధ్యకాలంలో మీరు ఆడవాళ్ళను మగవాళ్ళను రెచ్చగొడుతున్నారు మీ వేషధారణ ఇలా ఉంది మీ మాటతీరు బాగాలేదు మీరు ఇలా సగం సగం బట్టలు వేసుకుంటున్నారు అందుకని ఏమ అగచ్చు కొంతమంది ప్రవచనకర్తలు కూడా అంటారు మరి మగవాళ్ళు టెంప్ట్ అయిపోరా 60 సంవత్సరాలు వచ్చిన నేనే టెంప్ట్ అయిపోతున్నాను అని ఒక పెద్ద మహా ప్రవచనకర్త చెప్పాడు
(04:30) మరి ఈవిడ ఏం చేసి ఈ అమ్మాయి ఏం చేసిందండి ఏం చేసింది అన్నవరిసే అయినవాడు ఒక పశువులాగా పోయి ఆ అమ్మాయిని అంటే వాడు ఏం చేస్తున్నాడో వాడికైనా ఏమైనా తెలిసిందా అని నాకు డౌట్ అసలు ఏం చేసాడు 12 13 సంవత్సరాల వాడు ఆ అమ్మాయి అమ్మాయిని గట్టిగా పట్టుకుండంగానే ప్రాణం పోయిఉంటది ఇంకా ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ ఏం చేస్తాడు వాడు గట్టిగా అంటే చంటి పిల్ల పొత్తిళ్లలో ఒక పువ్వులాగా ఒక మనము ఒక అంటే ఒక గాజు వస్తువుని ఎలా చూసుకుంటామో ఒక పువ్వుని ఎలా పట్టుకుంటామో అంత సుకుమారంగా ఉండే అమ్మాయి మీద ఒక 13 సంవత్సరాల వాడు పడ్డంగానే ఆ అమ్మాయి ప్రాణం పోయిఉంటది ఇంకా ఈ రేపులు హత్యలు
(05:16) అగాయితం చేయడాలు ఇవన్నీ లేవు పోయింది ప్రాణం తర్వాత వాడు ఏ దరిద్రం చేసినా ఒక సవంతో చేశడు ఒక చంటి పిల్లతో చేశడు వాడు మరి వీటన్నిటికీ ఎవరు ఏం సమాధానాలు చెప్తారండి ఎంతసేపు వచ్చి అమ్మాయిలు అమ్మాయిలు అనంగానే మీరు జాగ్రత్తగా ఉండండి ఒంటి నిండ గుడ్డలు కప్పుకోండి పెళ్లయ్యారు మాకు పెళ్లిఅయింది అని మీరు సాక్షాలు చూపించండి దాని తర్వాత పెళ్లయిన వాళ్ళు అంటే మగవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు ఉంటున్నారా పెళ్లయిన వాళ్ళ మీద అసలు పడట్లేదా అయితే ఈ విషయంలో ఇలాగే మరి చిన్న పిల్లల్లో ఏం చూసి వీళ్ళకి కామం పుడుతుంది అన్నందుకు ఒక లేడీ బాగా అందరిని అంటే
(05:57) అమ్మాయిలకి జాగ్రత్తలు చెప్తూ చాలా పాపులర్ లారిటీ సంపాదించుకుంది ఆవిడ ఆవిడ ఏందంటే అంటే సెలబ్రిటీస్ ఇట్లాంటి బట్టలు వేసి రెచ్చగొట్టడం ద్వారా ఆ ఫీలింగ్ తో వచ్చి వీళ్ళు ఇలాంటి తప్పులు చేస్తున్నారని అక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అమ్మాయిలు ఏం చేస్తున్నారు మళ్ళీ అమ్మాయిలే అంటే అటు తిరిగి ఇటు తిరిగి అమ్మాయిలే తప్పు అమ్మాయిలదే తప్పు అమ్మాయిలే ప్రతి మీ అంటే మగవాళ్ళల్లో ఇలాంటి బుద్ధి పుట్టడానికి కారణం అమ్మాయిలే అమ్మాయిలది అబ్బాయిలది ఏమీ తప్పలేదు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ అనేలాగా క్రియేట్ చేస్తున్నారు అంటే సమాజం ఇలా అవ్వపోవడానికి అంటే మీరు
(06:36) చెప్పినట్టుగా ఆ అమ్మాయి పాపము వాడు చేయాల్సిన దరిద్రం చేసేసి తల్లి ఎదురు చూస్తుంది ఏంటి ఇంకా రాలేదు వాడు తీసుకెళ్ళాడు కదా ఆడిస్తున్నాడేమో ఇంకా ఎవరనా పిల్లలు కలిసి ఆడుకుంటున్నారేమో అనుకుంది. అంతవరకే ఉంటది మన ఆలోచనలు జనరల్ గా వచ్చి ఒక అంటే మీరు అన్నట్టుగా బ్లీడ్ అయిన అమ్మాయిని చేతిలో పెడితే అసలు ఏమైంది ఏమనా కింద పడేసావా నువ్వు కూడా 12 13 సంవత్సరాల వాడివి కదా నువ్వు కూడా చిన్న పిల్లవాడివి అన్నట్టుగా ఆవిడ ఏమైందో అర్థం కాక హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు చెప్పారు మీ అమ్మాయి మీద ఇలా జరిగింది అని చెప్పినప్పుడు అసలు మనం ఊహించుకుంటామా
(07:12) ఉదయశ్రీ ఏదో పిల్లవాడికి ఇచ్చావు ఎందుకమ్మా చంటి పిల్లవాడికి ఇచ్చావు కింద పడేసాడు ఆడుకున్నాడు ఇదిగో కింద పడేసా అని చెప్పడం డం వేరే తీసుకున్నవాడే తీసుకెళ్ళినవాడే అందులో అన్న అనే వరుస మనం చెప్పొద్దండి వాడు అన్న అని ఎప్పుడో మర్చిపోయాడు అంటే వాడు ఏమనుకున్నాడో ఏం చూసాడో మరి వాడి మనసులో ఏమి దురాలోచన వచ్చిందో అసలు వాడు ఏం చేస్తున్నాడో కూడా వాడికి తెలుసా అంటే ఇలాంటి పాడు పని చేస్తేనే వాడి అంటే వాడికి నిజంగా నాకు అనిపిస్తది ఉదయశ్రీ 13 14 సంవత్సరాలు వాడికి ఇలాంటి పిచ్చ ఆలోచనలు వస్తాయా జనరల్ గా ఆ ఒక టీనేజ్ పిల్లలకు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత
(07:51) ఇలాంటి కోరికలు కుడతాయి అని అంటారు. మరి వీడికి 12 13 సంవత్సరాలు నుంచే మొదలయ్యాయా ఇలా అవ్వడానికి కారణాలు నిజంగా మనం ఫుడ్ హ్యాబిట్స్ లేకపోతే మనం చూసే పిల్లలు చూసే సోషల్ మీడియానా లేకపోతే సొసైటీలో జరిగే ఇదా వాడు చేశడు వాడు చేసిన వాడికి ఏం శిక్ష పడలేదు నాకేం పడుతుంది నేను తప్పు చేసినా కూడా నా తల్లిదండ్రులు నన్ను సమర్ధిస్తారు నన్ను ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకేమి కాదు అనే ధీమానా అంటే ఇవి ఇప్పుడు మీరు సోషల్ మీడియా అంటున్నారు లేకపోతే పక్క చుట్టుపక్కల చూసి అంటున్నారు కానీ ఇప్పుడు కాదు గతం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పురాణాల నుంచి
(08:29) కూడా మనకి ఎప్పటినుండో తీసుకుంటే ఇలాంటి సంఘటనలు మీద ఆ ఎప్పటినుంచో ఈ అగాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి జరిగింది బలహీన అంటే ఒక అంటారు కదా ఒక బలహీనమైన ప్రాణి మీద ఒక బలమైన వాడు పడడము అనేది అనాదిగా జరుగుతుంది ఇవ్వాళ జరిగింది కాదు ఇది కాకపోతే ఇప్పుడు మనకి ఎందుకు తెలుస్తుంది అంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హ్మ్ మన మనకందరికీ ఎందుకు తెలుస్తుంది ఇలా ఎందుకు జరుగుతున్నాయి అనింటే మళ్ళీ ఇదే మళ్ళీ ఏంటి సోషల్ మీడియా వల్ల మనం అందరం మాట్లాడం ఇదివరకు జరిగింది కానీ ఎవరికీ తెలిసేది కాదు ఎవరికి వాళ్ళు కప్పిపిచ్చుకునే వాళ్ళు ఏదో కప్పిపిచ్చుకోవడమే కాకుండా అమ్మాయిలను
(09:09) బ్లేమ్ చేసేవాళ్ళు నువ్వు ఏం చేయకపోతే వాడు ఎందుకు వస్తాడు నీతో పాటు వాడు నీ చేయి పట్టుకున్నాడు అంటే నువ్వు ఎంత చోనవి ఇచ్చావు నీ తప్పుఏమి లేదా ఫస్ట్ నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకో నీదే తప్పు అని అమ్మాయిలని మొట్టికాయలు వేసేవాళ్ళే తప్ప అసలు ఇది చేసిన వాడికి కి అసలు ఆ తల్లితండ్రులు ఏం నేర్పించారు అనేది ఎవరు చూడట్లేదండి ఎవరు చూడట్లేదు ఎంతసేపు వచ్చేసి అబ్బా అమ్మాయిలది తప్పు అబ్బాయిలు ఎప్పుడు తప్పు కాదు చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్ కూడా ఇదే చెప్తూ ఉంటారండి ఎంతసేపు అంటే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి నేనైతే అలా చెప్పను నేను చెప్పను అలాగ
(09:42) ఎందుకంటే అమ్మాయిలకు మీరు ఎంత జాగ్రత్తలు చెప్పుకుంటారో అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు అంతకంటే ఎలా ఉండాలి బయటికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలతో ఎలా ఉండాలి నీ తల్లి తల్లి చెల్లిని ఎలా గౌరవిస్తావు మీ అమ్మని ఎంత ప్రాణంగా చూసుకుంటావు అలాగే బయట వాళ్ళని కూడా నువ్వు జాగ్రత్తగా చూడాలి నువ్వు వాళ్ళ మీద చాలా రెస్పెక్ట్ గా ఉండాలి అనేది ప్రతి ఒక్క తల్లి తండ్రి మగపిల్లలకు కంపల్సరీగా నేర్పించాలి చిన్నప్పటి నుంచే ఎలా పెంచాలి అంటారు అంటే ఇప్పుడు ఆ 18 నెలల పాప పైన 13 ఏళ్ల బాలుడు అలాంటి గాయత్యానికి పాల్పడ్డాడు ఆ అమ్మాయి ఏడుస్తూ ఆ పాప చిన్న పాప తనకి ఏం
(10:19) జరుగుతుందో కూడా తెలియదు ఏడుస్తూ ఉండొచ్చు కనీసం ఒక ప్రేమ అనేది ఉంటది ఎవరైనా ఒక చిన్న పిల్లలు అంటేనే మనక ఎంత ముద్ద వస్తాది అంటే పక్కన వాళ్ళు ఎవరైనా చిన్న పిల్లలు ఏడిస్తే మనం గబాలన వెళ్లి పోనీ కాసేపు నకిస్తారా ఎత్తుకుంటాము అని అంటాం మనం అంటే ఈ ప్రేమ ఫీలింగ్ ఎవరైనా ఒకరి మీద ఒక చెడు ఆలోచన చెడు ఇవన్నీ ఎటుపోతూ ఉన్నాయి అయ్యో ఎవరైనా బాధపడుతుంటే ఆ పెయిన్ ని మనం ఫీల్ అవ్వడం అలాంటివి ఉండాలి కదా అదే అంటే ఈ మధ్యకాలంలో ఎవ్వరి మీద ఎవరికీ ఎటువంటి అనుబంధాలు ఆప్యాతలు అఫెక్షన్స్ ఏమీ లేవు ఏమీ లేవు ఏమి లేకపోగా ఎంతసేపు వచ్చి ఒక మగవాడు
(11:01) మగవాడు అనాలో మగ పిల్లవాడు అనాలో ఏమనాలో తెలీదు ఆపోజ అంటే మొగ అనే ఒక జెండర్ ను బేస్ చేసుకొని వాడికి ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఎటువంటి చెడు ఆలోచన వచ్చినా ఎదుటి మనిషి ఆడ అని మాత్రమే చూస్తున్నాడే తప్ప వాళ్ళు అంటే ఈమె నాకు ఏం వర్స అవుతది ఈమె ఈమెతో నేను ఇలాంటి పని చేయొచ్చా ఇది చేయడం కరెక్టా అనేది ఆలోచించుకోవట్లేదు.
(11:28) ఆడ అనే ఒక ఒక ప్రాణి కనిపించింది అంటే వెళ్లి పడిపోవడమే అంతే కాబట్టి ఇవన్నిటి ఇవన్నిటికీ కారణాలు చాలా మటుకు తల్లి తండ్రి ఈ తల్లి తండ్రి అనే వాళ్ళు మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ గురువుల కంటే ఎందుకంటే మీరు స్కూల్లో కొంచెం సేపు మాత్రమే టైం గడుపుతారు పొద్దున లేసినప్పటినుంచి మీకు తల్లి తండ్రి ప్రత్యక్ష గురువులు సో వాళ్ళు ఏం చేస్తే మీరు వాళ్ళు ఏమి నేర్పిస్తే పిల్లలు అది నేర్చుకుంటారు కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి తల్లితండ్రి బాధ్యత ఏంటంటే పిల్లలకు విలువలు నేర్పించండి ఫ్యామిలీ అంటే నేర్పించండి అన్న అంటే ఏంటి చెల్లి అంటే ఏంటి అక్క
(12:06) అంటే ఏంటి అమ్మ అంటే ఏంటి ఎలా ఉండాలి అనేది నేర్పించట్లేదండి ఎందుకు నేర్పించట్లేదు అంటే తల్లి తండ్రి మళ్ళీ బిజీ బిజీగా ఉంటారు పిల్లలతో ఏమి షేర్ చేసుకోవట్లేదు ఇంకొక దరిద్రం ఏందంటే పిల్లలు తప్పు చేస్తే అంటే వాడు ఒక అమ్మాయిని పాడు చేస్తా ఒకరిని చంపేసిన ఒకరిని పోయి బండి తీసుకెళ్లి టూ వీలర్ వెళ్లి కొట్టి చంపేసిన ఏం చేస్తున్నారంటే తల్లితండ్రి ప్రొటెస్ట్ చేస్తున్నారు.
(12:35) ఫోన్ చేస్తున్నాడు అమ్మ నన్ను జైల్లో వేసారు నేను ఒక అమ్మాయి మీద బండి ఎక్కించేసాను చంపేసాను అనంగానే నువ్వేం దిగలబడకు బాబు నువ్వేం దిగలబడకు ఏడవకు నేను వస్తున్నా అనేసి వాళ్ళ ఇన్ఫ్లయెన్స్ చూపించేసి డబ్బులు పారేసి ఆ దాని తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చూపించేసి బయటికి తీసుకొస్తున్నారు మరి ఎక్కడ ఉంటుందండి భయం ఉంటుందా భయం ఉంటుందా అంటిల్ అన్లెస్ ఎప్పుడైతే ఎవరైనా సరే నా పిల్లలు కానీ ఎదుటి పిల్లలు కానీ ఎవరైనా తప్పు చేస్తే ఏ తల్లి తండ్రి అయితే సపోర్ట్ చేయకుండా ఉంటారో అప్పుడు ఈ సమాజం బాగుపడతది అలా ఎవరైనా ఉంటున్నారా ఎవరు ఉండట్లేదు రాజకీయ నాయకులు సపోర్ట్
(13:09) చేస్తున్నారు తర్వాత పోలీసు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు న్యాయస్థానం సపోర్ట్ చేస్తుంది ప్లస్ మీ దగ్గర ఉన్న డబ్బులతో మీరు కొంతమందిని కొనేసుకుంటున్నారు కొంతమంది లాయర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫేమ్ కోసము అంటే అటువైపు అన్యాయం జరిగిందని తెలిసినా కూడా మీరు వెళ్లి వాళ్ళకు బెయిల్ కోసం మీరు అప్లై చేస్తున్నారు.
(13:28) వారు అలాంటప్పుడు ఎవరికి భయం ఉంటుందండి భయం అనేది ఎవరికి ఉండట్లేదు ఎంత స్వార్థము వీళ్ళందరికీ కూడా ఇప్పుడు వాళ్ళ పిల్లలు తప్పు చేస్తే అంటే వీళ్ళు ప్రొటె వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళని వీళ్ళని కొంటూ ఉన్నారు అదే ఎదుటి ప్రాణం కోల్పోయినా లేకపోతే ఆ ఎవరైతే ఎదుటి పర్సన్ ఉన్నారో ఎవరైతే ప్రాణం పోయిందో లేకపోతే ఆక్సిడెంట్ ఏ విధంగా నష్టపోయిందో ఆ నష్టాన్ని వీళ్ళు మాత్రం ఫీల్ అవ్వట్లేదు అంటే అది స్వార్ధమే కదా నా కొడుకు బాగుండాలి వీళ్ళు ఎవరైనా బాగుండాలి అదే ఇతరుల వాళ్ళ పెన్ పెయిన్ కాదు వీళ్ళకి ఏం కాదండి ఏమి కాదు వాళ్ళకి పెయిన్ కాదు వాళ్ళకి జరగలేదు
(14:06) నష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంట్లో నష్టం జరగలేదు నీ ఇంట్లో ఒక కూతురు పోయింది నీ ఇంట్లో ఒక ప్రాణి పోయింది నీదేదో నష్టం జరిగింది నీ కూతురు మావాడు తీసుకెళ్లి పాడు చేశడు అది మాకు సంబంధం లేదు మావాడిని నేను ప్రొటెస్ట్ చేసుకుంటాను అనే పేరెంట్స్ ఉండే రోజులు ఉదయ నేను చెప్తున్నా ఈ సొసైటీ బాగుపడదు వీళ్ళక కే ఇంత స్వార్థం ఉంటే ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తారు ఏం నేర్పిస్తారండి ఏం నేర్పించారు ఇంకొకటి ఆ పిల్లలు తప్పు చేయడానికి కూడా బలం ఎక్కడిది అంటే తల్లిదండ్రులు ఇచ్చింది మిమ్మల్ని చూసుకొని కదా వాళ్ళ ఏ ధైర్యం మీరు ఏ రోజైతే ఇప్పుడు స్కూల్లో ఏదో
(14:39) జరిగింది అమ్మ నేను మా ఫ్రెండ్ ని బాగా కొట్టేసి వచ్చాను అంటే ఎస్ చాలా మంచి పని చేసావు అని నువ్వు ఎప్పుడైతే తప్పు ప్రొటెస్ట్ చేసావా వాడు రెండోసారి ఇంకొకటి చేయడానికి వీలవుతాడు నువ్వు అలా ఎలా కొడతావ్ తప్పు కదా నీ ఫ్రెండ్ కదా నువ్వు అన్ని షేర్ చేసుకోవాలని ఏ తల్లిదండ్రులు అయితే చెప్తారో వాళ్ళు రెండోసారి వాడు ఆ పని చేయడానికి భయపడతాడు కానీ ఏ తల్లితండ్రులు చెప్తున్నారండి ఎవరు చెప్పట్లేదు ఒక రాజకీయ నాయకుడు కొడుకు బండి మీద వెళ్తూ సిగ్నల్స్ క్రాస్ చేయంగానే ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టుకోంగానే ఏయ్ ఏంటి నీవు నేను ఎవరు అనుకుంటున్నావ్
(15:13) ఫలానా ఎమ్మెల్యే కొడుకును ఫోన్ చేస్తా అనంగానే ఫోన్ చేస్తాడు చేయంగానే వాడు బెదిరిస్తాడు ఎవరో ఎక్స్ వై జెడ్ సర్ సార్ సార్ తప్పయింది సార్ నాకు తెలిీదు సార్ మీ అబ్బాయి అని నాకు తెలియదు సార్ వెళ్ళిపో అనేసి రాచ మర్యాద తో పంపిస్తున్నారు. మరి ఎవరికి ఉందన్న బాధ్యత ఉందా మరి అదే అదే అదే నీ కొడుకును వేరేవాడు వచ్చి కొడితే అప్పుడు నీకు ఆ లాస్ ఏదో తెలుస్తది.
(15:38) సో అంటిల్ అన్లెస్ ఏ తల్లితండ్రి అయితే తప్పు చేసిన మీ పిల్లలను మీరు ప్రొటెస్ట్ చేయకుండా ఉంటారో ఏ చట్టాలయతే ఆ అంటే తప్పు చేసిన వాళ్ళను ప్రొటెస్ట్ చేయకుండా ఎటువంటి ఇన్ఫ్లయెన్స్ కాకుండా అవ్వకుండా సామాన్యుడిని నువ్వు ఎలా శిక్షిస్తావా అలా శిక్షించిన రోజే మన దగ్గర నేరాలు అనేవి తగ్గుతాయి అది ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం ఎలా ఏమి నేర్పిస్తున్నాం ఆ పిల్ల పిల్లలకి మనము ఒక సొసైటీకి ఎలాంటి పిల్లల్ని ఇస్తున్నాం రేపు పొద్దున నా పిల్లలు చేసిన తప్పే వేరేవాళ్ళు చేస్తే నేను ఎలా ఎఫెక్ట్
(16:14) అవుతాను అని ఎవ్వరు ఆలోచించుకోవట్లేదు. నేను చాలా చోట్ల విన్నాను విదేశి ఏంటి అమ్మాయి ఏమైంది నాకు తెలిసిన ఒక ఫ్యామిలీలో పాపం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని పంపించిన తర్వాత వారం రోజులకే చనిపోయింది కూడా తెలియకుండా మీ అమ్మాయి చనిపోయిందని ఒక అది తీసుకొచ్చి ఆమె కాలిన ఇది ఉంటుంది కదా బూడిత తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారట మా అమ్మాయి చనిపోయింది.
(16:40) అంటే ఆ తల్లిదండ్రులు ఏం చేయాలండి కనీసం నీకు నా కూతురు చనిపోయింది కూడా నాకు తెలియదండి ఎందుకు చంపేసారో కూడా తెలీదు ఆమె అసలు పిచ్చిది అయిపోయింది అన్నమాట అంటే ప్రతి ఒక్కరు ఎవ్వరు ఆలోచించుకోవట్లేదు అంటే ప్రతి ఒక్కరి బాధ్యత మీరు ఒక కోడల్ను విసిగించినా ఒక భార్య ఒక భర్తను విసిగించిన భర్త భార్యను విసిగించినా ఒక ఎవ్వరు ఎవరిని మీరు ఏ రకంగా మీరు అన్యాయం చేసినా అది నాకు జరుగుతే ఎలా నేనైతే ఎలా రెస్పెండ్ అవుతాను నాకు నేను ఎలా బాధపడతాను అని ఎవరైతే ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు మాత్రమే మన ఈ సమాజం మారుపుతుంది కానీ అదైతే జరగదనే నేను అనుకుంటా ప్రతి ఒక్కరు వాళ్ళ స్కిన్
(17:21) ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడు చూడండి ఇప్పుడు ఎవరైనా ఒకడు తప్పు చేశడు ఎన్ని ఫోన్లు వస్తాయండి ఎంత ఇన్ఫ్లయెన్స్ చేస్తారు మీరు ఆపేసేయండి కెమెరాలు ఆపేసేయండి అసలు మావాడి పేరు తీయకండి వాడిని బ్లర్ చేయండి అని అంటున్నారు నిజంగా ఒక సిన్సియర్ తల్లితండ్రి అయితే ఎస్ మావాడు తప్పు చేశడు నా ప్రొటెస్ట్ ఎటువంటి ఉండదు నేనేం సపోర్ట్ చేయను మీరు సటరిత్యా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి వాడికి పనిష్మెంట్ ఇవ్వండి అని మీరు చెప్పినారు అనుకోండి నిజంగా మీరు సరైన తల్లిదండ్రులు ఎవరైనా చెప్తారా అమ్మా ఇప్పుడు ఎవరు
(17:53) చెప్పట్లేదు సో మీరు అన్నట్టుగా 18 సంవత్సరాలు 18 నెలలా ఎనిమిది నెలలా అనేది కాకుండా ఎంతసేపు వచ్చి ఆ వాడి కోరిక తీర్చుకోవడానికి ఏ దరిద్రమైనా చేస్తున్నాడు అన్నమాట కాబట్టి వీటన్నిటికీ బాధ్యత ఎవరు తీర్చుకోవాలంటే ఎస్ ఈ సమాజంలో తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్ర వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీ పిల్లలకు మీరు ఎథిక్స్ నేర్పించండి ఫ్యామిలీ వాల్యూస్ నేర్పించండి ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుండా లాగా చూడండి తర్వాత నా పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎలా ఉంటున్నారు ఏ ఫ్రెండ్షిప్ చేస్తున్నారు అసలు వీడు ఎక్కడ తిరుగుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది
(18:31) మీరు అబ్సర్వ్ చేయండి. ఎంతసేపు వచ్చి నాకు డబ్బులు ఉన్నాయి నేను ఒక లక్ష రూపాయలు వేసేస్తా పాకెట్ మన్ గా ఇచ్చేస్తా ఒక ఐఫోన్ కొనిచ్చేస్తా ఒక లాప్టాప్ కొనిచ్చేస్తా ఒక మంచి లగ్జరీ కార్ కొనిస్తా లేకపోతే 10 లక్షలు పెట్టి ఒక టూ వీలర్ ఒక బైక్ కొనిస్తాను అంటే వాడు ఇష్టంవచ్చినట్టు చేస్తున్నాడు. ఇవన్నీ మీరు అలవాటు చేసినప్పుడు వాడికి ఏం డిసిప్లిన్ ఉంటుందండి తెలియనివ్వాలి తెలియాలి కష్టాలు సుఖాలు తెలియ అంటే కొంతమంది అంటున్నారు లేదండి మేము చాలా కష్టపడ్డాం మా పిల్లలు అస్సలు కష్టపడకూడదండి వాడు ఎంతసేపు వచ్చి కంఫర్ట్ జోన్ లో ఉండాలండి అని అన్నారు అంటే నీ
(19:05) పిల్లలు నీ పేరు చెప్పుకొని బతికేలాగా కాకుండా వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు బతికేలాగా ఉండేలాగా మీరు తీర్చిదిద్దాలి నువ్వు ఎవరు మా నాన్న ఎమ్మెల్యే నువ్వు ఎవరు మా నాన్నగారు ప్రెసిడెంట్ నువ్వు ఎవరు మా నాన్నగారు మినిస్టర్ నువ్వు ఎవరు అంటే నీకు తెలిీదు యు డోంట్ హావ్ ఎనీ ఐడెంటిఫికేషన్ అలా మీరు పెంచుతున్నప్పుడు వాళ్ళు ఎలా పెలుగుతారండి మరి దీనికి కన్నిటికి బాధ్యత ఎవరు తల్లితండ్రులే కదా కాబట్టి ప్రతి అంటే చట్టాలలో కూడా కొన్ని మార్పులు రావాలి అట్లాగే ఆ మనుషుల ఆలోచనలలో కూడా మార్పు రావాలి ప్రతి ఒక్క తల్లితండ్రి పిల్లలకు ఆడపిల్లలకు ఎంత
(19:40) జాగ్రత్తలు చెప్తున్నారో మగపిల్లలకు కూడా మీరు అవే జాగ్రత్తలు చెప్పండి ఒక అమ్మాయి బయట కనిపించినప్పుడు నా చెల్లిని నేను చూసినట్టుగా ఇంకొకరు ఎవరైనా చూస్తే ఎలా జరుగుతది కాబట్టి నేను దురుద్దేశంతో చూడకూడదు పిల్లలతో ఆడపిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని ప్రతి ఒక్క తల్లి తండ్రి మగపిల్లలకు మీరు ప్రతిరోజు బ్రష్ చేసుకో ఆ బ్రేక్ఫాస్ట్ చేయి డ్రెస్ చేసుకో అని ఎలా చెప్తారో అట్లాగే ప్రతిరోజు చెప్పండి.
(20:08) అప్పుడు కానీ పిల్లలు బాగుపడరండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తప్పు చేసిన పిల్లలను కంపల్సరీగా శిక్షించేలాగా మీరు ఎస్ మీరు బాధపడతారు మరి మీకు చాలా బాధ ఉంటది మీ పిల్లలను చేసినప్పుడు మరి అటువైపు వ్యక్తి వాళ్ళు ప్రాణాలు పోయినాయి ఒక అమ్మాయి జీవితం నాశనం చేశడు మరి వాళ్ళకి బాధ ఉండదా అండి అంటే మీ పిల్లలుయితే ఒకలాగా వేరే వాళ్ళ పిల్లలుయితే ఒకలాగా ఒకలాగా అలా కాకుండా ఎప్పుడైతే మీరు నిజంగా మీరు సొసైటీకి మంచి చేసేవాళ్ళు మీరు ఒక బాధ్యాయితమైన ఒక సొసైటీ ఒకలో మీరు ఉన్నారు అంటే కంపల్సరీగా మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోండి. తప్పు చేసినప్పుడు ఇది తప్పు
(20:49) అని నిలదీయండి తప్పు చేసినప్పుడు కంపల్సరీగా పనిష్మెంట్ ఇవ్వండి. ఉమ్ పనిష్మెంట్ ఇచ్చేలాగా చూడండి అప్పుడు మాత్రమే కొన్ని కొన్నైనా తగ్గుతాయేమో మనము అది కూడా దాని దానికి కూడా గ్యారెంటీ లేదు కొంతమంది లేదండి మేము చెప్పేవనే చెప్తున్నామండి మా పిల్లలు వినట్లేదు ఎస్ మీరు అన్నట్టుగా కొంతమంది పేరెంట్స్ చెప్తారు పిల్లలు కూడా వినరు అది ఎప్పుడు మొదలు పెట్టారంటే పుట్టినప్పటి నుంచి అంటారు కదా ఉగ్గుపాలు పోసినప్పటి నుంచి చంటి పిల్లలకు మాటలు వచ్చినప్పటి నుంచి మీ మాటలు అర్థం చేసుకున్నప్పటి నుంచే మీరు పెంచండి ఇప్పుడు చాలా మంది ఉదయశ్రీ నేను చేశను
(21:27) చూసాను ఇంటికి రాగానే ఏంటి నువ్వు ఎలా ఉన్నావ్ అంటే చూసావా మావాడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళను మీరు అని నేర్పించండి ఫస్ట్ మీరు అనడం నేర్పించండి. అక్కడి నుంచి మీ మర్యాద అనేది పిల్లలకు తెలుస్తుంది. అంతేగన అవి కూడా ఏమ నేర్పించ మావాడు చాలా మావాడికి 12 ఏళ్ళ లేవండి టూ వీలరు ఎంత స్పీడ్ గా నడిపిస్తాడో నన్ను ఆఫీస్ దగ్గర తింపుతాడు కూరగాయలు తీసుకెళ్తాడు అని అంటున్నారు.
(21:53) అది అది కరెక్టా ఒక బాధ్యతమైన తల్లిదండ్రులుగా మీరు అసలు ఆ బండి మీద కూర్చోవడమే తప్పు వాడికి కాళ్ళు కూడా సరిగ్గా కిందకి జరగవు కానీ వాడు మిమ్మల్ని తీసుకెళ్లి ఆఫీస్ దగ్గర తింపుతాడు రైల్వే స్టేషన్ దగ్గర తింపుతాడు బస్ స్టాప్ ఎలా వచ్చారండి మా అబ్బాయి తింపేస్తాడు ఎన్ని సంవత్సరాలు అండి 12 ఏళ్లేనండి కానీ చాలా బాగా నడిపిస్తాడండి ఇవన్నీ ఎవరండి సపోర్ట్ చేసేది తల్లిదండ్రే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులు డిసిప్లిన్ గా ఉండడం నేర్చుకోండి తల్లి తండ్రులు చాలా ప్యూరిటీగా చాలా ట్రూగా ఉండడం నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు మీ పిల్లలను సరిగ్గా పెంచుతారు లేకపోతే ఎస్ మనము చాలా
(22:27) అంటే నేను ఇది చాలా బాధతో చెప్తున్నా ఒక 18 నెలల అమ్మాయి మీద 13 సంవత్సరాల పిల్లవాడు పడి దాన్ని వాడికి అసలు నేను వాడు నేను రేప్ చేస్తున్నాను అని అన్నా తెలుసా అలాంటిది చేశాడు అంటే మనము సిగ్గుతో ప్రతి ఒక్కరు తల దించుకోవాలి అసలు మనం ఎందుకున్నామో మనం ఏం చేస్తున్నామో అనేది కూడా తెలియట్లేదండి వీటన్నిటికీ బాధ్యత ఎవరంటే 100% తల్లితండ్రి రైట్ మంచి విషయం చెప్పారమ్మ నిజంగానే మగపిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఎథిక్స్ వాల్యూస్ మోరల్స్ ఇవన్నీ కూడా నేర్పించాలి అండ్ టీనేజ్ లో వచ్చేస్ కి సంబంధించి కూడా ఇప్పటికీ కూడా ఇండియాలో ఎస్పెషల్లీ మన
(23:10) తెలుగు వాళ్ళు కూడా అంత ఓపెన్ గా మాట్లాడారు అబ్బాయిలతో కానీ వాళ్ళకి అంటే దీని గురించి అవగాహన ఇచ్చి ఇలాంటి టైం కూడా చెప్పాలండి తల్లిదండ్రులు చెప్తున్నా కదా అది కూడా చెప్పాలి ఈ ఏజ్ వచ్చింటే ఒక టీనేజ్ లో మీకు ఎలాంటివి ఉంటాయి ఎలాంటి దాన్ని ఎలా మీరు ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీ మైండ్ ఎలా డైవర్ట్ చేసుకోవాలి అనేది కూడా తల్లితండ్రి చెప్పాలి కంపల్సరీగా లేదండి పిల్లలతో మేము ఇది మాట్లాడమండి అనింటే వాడు బయటికి వెళ్లి వాడికి ఉండ డౌట్లన్నీ వేరే అమ్మాయి మీద పడి తీర్చుకుంటాడు.
(23:40) వాట్ అబౌట్ ది టీచర్స్ టీచర్స్ కూడా చెప్పాలండి టీచర్స్ కూడా చెప్పాలి కానీ పాపం టీచర్స్ చాలా పిటి అన్నమాట ఎందుకంటే వాళ్ళకు గట్టిగా మాట్లాడడానికి హక్కులు లేవు ఏమి అనడానికి హక్కులు లేవు ఒకవేళ ఏదన్నా అంటే తల్లిదండ్రులు వచ్చేసి పోట్లాడేస్తున్నారు లేదా పిల్లలే తిరగబడేసి తల్లిదండ్రులను టీచర్స్ నే కొట్టేస్తున్నారు కాబట్టి టీచర్స్ అంతా మ్యూట్ అయిపోయారు ఉదయశ్రీ ఇదివరకు మాకు అట్లా కాదు మాకు టీచర్స్ అంటే చాలా భయం టీచర్స్ ఏదనా చెప్పారు అంటే మాకు టేక్ ఇట్ గ్రాంటెడ్ గా నిద్రలో కూడా భయపడి లేచి మేము పని చేసేవాళ్ళం ఇప్పుడు ఏమన్నారండి ఎందుకంటే కొంతమంది టీచర్స్ఏ
(24:14) కాకుండా కొంతమంది లెక్చరర్స్ కూడా ఈ సినిమాలు చూసేసి సినిమాలలో కూడా టీచర్స్ ను ఒక జోకర్స్ లాగా లెక్చరర్స్ ను ఒక జోకర్స్ లాగా వీళ్ళు మగపిల్లలంద పార్టీ చేసుకుంటే అతన్ని కూడా పిలిచేసి అతన్ని కార్నర్ చేసి ఇవన్నీ మాట్లాడడం అన్ని సినిమాలలో చూపిస్తున్నారు కాబట్టి టీచర్స్ మీద లెక్చరర్స్ మీద ఏమి గౌరవం అనేది లేదు నిజంగా ఎవరైనా గౌరవిస్తే మాత్రం వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి అంతే రైట్ థాంక్యూ అమ్మ థాంక్యూ

No comments:

Post a Comment