Varalakshmi Emotional Words About Industry Commitments | Shocking Comments About Heroines
Author Name:SumanTV News Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVNewsTeluguOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=4oeBjJ5MXa4
Transcript:
(00:00) మీ జిఐఈటి ఇప్పుడు జిజియు గా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్ ఐపిఎం కేపీఎంసి వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు యూపీఎస్సీ కోచింగ్ అడ్మిషన్లు ఓపెన్ జనరల్ గా ఏంటంటే వెండితెర గాని బుల్లితెర గాని ఇవన్నీ కూడా ఎప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటివి కొన్ని వందల వేల మంది మహిళా ఆర్టిస్టులు కావచ్చు లేకపోతే ఆ జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు కొన్ని సంవత్సరాల తరబడి ఇందులో వర్క్ చేసినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అసలు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారంటే మనం ఊహించను కూడా ఊహించలేం అంత పెద్ద వాళ్ళు ఉన్నారు.
(00:31) బట్ మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో మీరు చేస్తున్న ఇవన్నీ ఎప్పుడూ కూడా ఎక్కడో కొంతమంది మాట్లాడారు తప్పించి మొత్తం అందరికీ ఇదే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు మరి ఎందుకో నేను చెప్పనా అండి చెప్పండి ఎందుకు ఎవరు మాట్లాడడం లేదు అంటే ఒక ఆడదానికి ఒక సమ్ ఇబ్బందులు ఉంటేనే ఆ ఫీల్డ్ లోకి వెళ్తారు.
(00:52) ఒకడు నచ్చలేదు ఒకడు ఆఫర్ ఇస్తా అన్నాడు వాడు నచ్చలేడు బలిసినోడు ఒకడు ఆఫర్ ఇచ్చింటాడు ఆ అమ్మాయికి వాడు నచ్చలేదు ఇంకా పై పొజిషన్ వాడు ఆఫర్ ఇచ్చుంటాడు వాడు ఇచ్చిన ఆఫర్ ఆ అమ్మాయికి నచ్చి ఉంటాది వాడికి ఈ అమ్మాయి నచ్చింటాది ఇద్దరు క్లోజ్ ఆర్ట్ సో ఆ వాడి మీద ఆమె నింద లేదు తప్ప మిగతా వాళ్ళ మీద వేసేస్తారు నేను పర్టిక్యులర్ గా నేను చెప్పేది ఏందంటే ప్రతి అమ్మాయి ఈ ఫీల్డ్ లో ఒకరి కింద లొంగందే ఎదగదు ఇదైతే 110% నిజం నా కన్న కూతురు మీద నా కడుపాత్ర మీద ఒట్టే చెప్తున్నాను నేను ఇంతలో లో ఫేస్ చేసినా కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అండి ఇంక్లూడింగ్ పెద్ద పెద్ద బడా హీరోయిన్ల
(01:25) దగ్గర నుంచి కూడా ఎవరో ఒకరి దగ్గర లొంగే పైకి ఎదిగి ఉంటారండి ఇది నేను ఇన్నేళ్ల నుంచి మాక్సిమం నేను త్రీ ఇయర్స్ నుంచి ఇందులో చూశాను కాబట్టి నేను చెప్తున్నాను జెన్యూన్ గా ఎదిగారంటే నేనైతే నేను నమ్మలేనండి ఒకవేళ ఫ్యూచర్లో నేను చెప్పలేను కానీ ఎవరో ఒకరు వందలో ఒకరు ఉంటారేమో నాకు తెలియదు కానీ బట్ జెన్యూన్ గా ఎదిగినవాళ్ళయితే ఉండరని నేను బలంగా నమ్ముతున్నాను ప్రతి ఒక్క అమ్మాయినా అదే చూపే చూస్తున్నారు ఎవరండి న్యాయంగా అవకాశాలు ఇస్తుంది చాలా పెద్ద తీవ్రమైన ఆరో ఆరోపణలు చేస్తున్నారు అర్థమవుతుందా మీకు చాలా పెద్ద ఆరోపణ మీరు చేస్తున్నారు
(01:54) చాలా తీవ్రమైన ఆరోపణలు పెద్ద పెద్ద హీరోయిన్స్ తో సహా అందరూ ఇంతేనని చెప్తున్నారు చాలా డేర్ ఉండాలి మీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి మీకు అర్థమవుతుందా నేను కళ్ళారా చూసానండి ఏం చూసారు మీరు కళ్ళారా ఎంతమందిని చూసారు మీరు మీ ఒక్కటే ఫేస్ చేశారు మీరు మీ ఒక్క విషయమే మీరు ఫేస్ చేసింది అవునా సరే నేను షూటింగ్ కి వెళ్ళా షూటింగ్ కి వెళ్ళినప్పుడు హీరోయిన్ ఉంది హీరోయిని ఒక హీరో దగ్గర ఐ మీన్ నేను ఒక ప్రొడ్యూసర్ దగ్గర ఎలా ఉంటాదో నేను చూశ ఓకే ఎలా ఉంటాదో నేను గమనించా అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా ఒకరి దగ్గర ఉండాల్సింది అనేది నేను అక్కడ తెలుసుకున్న నీతి
(02:30) వాళ్ళకే తప్పలేదు మనం ఎంత అనుకున్నా మనకు వద్దులే అని రిటర్న్ వచ్చేసా కానీ కప్పు బుచ్చే మాటలు ఉన్నాయి చూడు మేము ఇలాంటివి అడగము మేము నీతిగానే ఉంటాము మేము పద్ధతిగానే ఉంటాము మాకు అక్క చెల్లెలు ఉన్నారు మాకు పిల్లలు ఉన్నారు అని చెప్పి కూడా పిలుస్తారు చూడు ఇంక వాళ్ళు ఇంకా ఘోరమైనోళ్లు కొంతమంది డైరెక్ట్ గా చెప్పేస్తారు ఇది కమిట్మెంట్ నీకు ఓకే అయితే ఉండు లేదంటే లేదు ఇప్పుడు ఎదిగిన అమ్మాయి ందరూ వాళ్ళకి ఓకే అయితే ముందుకు వెళ్ళింటారు తప్ప బలంతంగా చేసిన వాళ్ళయితే ఎవరు ఉండరు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఒపీనియన్ అది ఎదగడానికి 100 అవకాశాలు
(02:56) ఉంటాయి 100 దారులు ఉంటాయి కొంతమంది ఈ దారిని ఎంచుకొని ఎదుగుతుంటారు కానీ అది ఒక్క దారే కాదు కదా మంచి దారులు కూడా ఉంటాయి కదా ఆ దారిలలో ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు ఈ ఒక్క దారిలోనే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అందరికి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలతో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో మీరు ఆలోచించుకోండి. కోల్పోవడానికి ఏముందండి నాకు పెద్దగా కోల్పోవడానికి ఏముంది జీవితమే సంక నాగిపోయింది ఇంకా ఏం కోల్పోతాను చెప్పండి ఆరోపణలు లేదా నాకేమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా పెద్ద సెలబ్రిటీ అన్న పేరు నేము ఉందా లేకపోతే నేను ఏమైనా తప్పుడు మాటలు
(03:24) మాట్లాడుతున్నానా నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నాను ఇది అయితే తప్పండి మీరు ఆరోపణలు అనుకోని ఏమన్నా అనుకోండి ఎదిగింది అంటే ఇప్పుడు ఒక సినీ ఇండస్ట్రీలో కమిట్మెంట్ అంటే కామన్ అని అంటారా అనారా మీరు చెప్పండి కమిట్మెంట్ అంటే కామన్ అని అంటారా అనారా ఏమన్నా అడగండి కామన్ అంటారు అనారా ఒక ఆడదాని శీలం గురించి కామన్ అని ఎలా అంటారండి అంటారు ప్రతి ఒక్కరు అదే అంటారు కామన్ ఇదే అంటారు ఎవరికన్నా చెప్పు చిన్న పిల్లల్లో కామన్ చిన్న ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఒకవేళ కింద వదిలినా కూడా ఇది కామన్ అని కామెంట్లు వస్తాయి కామన్ నీకు
(03:54) నచ్చితే లేదంటే ఉండు అనే పెడతారు తప్ప కామన్ అని ఒక ఆడదాని స్త్రీల గురించి కామన్ అని ఎందుకు వచ్చింది అండి అసలు నాకు అర్థం కాదు అసలు అందరూ అలాగే ఉంటారు అని మనం ఎలా చెప్పగలుగుతాం అంటున్నా నేను అనేది నా పాయింట్ అప్పటి నుంచే అదే నేను ఫేస్ చేసిన వాళ్ళలో అందరూ అలాగే ఉన్నారు అది మీరు ఫేస్ చేసిన వాళ్ళు అందరూ అలాగే అలాగే ఉండొచ్చు కానీ అందరూ అలా ఉంటారు అని మనం అనటానికి లేదు అని నేను అంటున్నా ఎన్నో ఒకరో ఇద్దరో ఉండొచ్చు ఐ మీన్ 100లో 10 మంది మాత్రమే ఉండొచ్చు 99 మంది అలాగే ఉన్నారు ఏ ఫీల్డ్లో అయినా అనుభవంతో చెప్తున్నారో మీ అంటే ఏం చూసి
(04:27) చెబుతున్నారో మీరు ఎక్కడ ఏం తెలుసుకొని చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి నాకు సోషల్ బ్రెయిన్ తెలీదు నిజంగా నాకుఇగ లో నేను వీడియో అప్లోడ్ చేస్తే దాని కింద హాష్టాగ్లు అవి కూడా పెట్టానని రాదు నాకి జస్ట్ వీడియో తీయడం అప్లోడ్ చేయడం దానికి ఎడిటింగ్ లైటింగ్లు అని నాకు ఏమి రావు డైరెక్ట్ గా అప్లోడ్ చేయడం దేవుని దయ వల్ల నాకు ఆ ఫాలోవర్స్ పెరిగారు ఆ ఫాలోవర్స్ నుంచి దాన్ని ఎలా గెయిన్ చేసుకోవాలి అనేది కూడా నాకు తెలియదు.
(04:50) ఆ మైండ్ సెట్ లో ఉన్న నన్ను వాళ్ళు మాటకు పిలుస్తారు. నన్ను నేను ఒక మనిషి నన్ను ఎలా తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నాడు అనేది మాత్రం నేను తెలుసుకోగలను తప్ప అంతకుమించి పెద్ద బ్రెయిన్ అంత ఏం లేదు నాకు. సో పిలిచినోడు ప్రతికి నేను ఒక్కటే చెప్తా. అన్న కమిట్మెంట్ అయితే నేను రాను. మీరు తప్పుడు ఉద్దేశాలతో ఉంటే నేను రాను. మంచిగా అవకాశం ఇస్తాను.
(05:08) నా నుంచి ఓన్లీ టాలెంట్ మాత్రమే చూస్తారంటే నేను వస్తా లేదని నేను ముందుగానే చెప్పేస్తున్నా ప్రతి ఒక్కరికి చెప్పినా కూడా అక్కడికి పోయిన తర్వాత ఇప్పుడు నేను ఉంటా నాతో పాటు ఎవరైనా విలుసుకపోయినారు అంటే నన్ను చూసే తేడా ఒకటి ఉంటది నాతో పాటు వచ్చిన వాళ్ళని తేడా ఒకటి ఉంటది వాళ్ళకు ఇంటూ కూడా పెట్టరు వాళ్ళని పక్కకు పొమ్మంటారు మీరు ఒక్కలే రావచ్చు కదా ఇంకొకరు ఎందుకు వచ్చారు ఎందుకు ఒక్కలే వెళ్ళాలి నా ఇష్టం నాతో పాటు పది 10 మందిని తీసుకొని పోతా నేను నా వాళ్ళని సింగిల్ గా ఎందుకు వెళ్ళాలి నేను ఓకే ఏం చేస్తారు మీరు అసలు వరలక్ష్మి గారు నార్మల్ గా మీరు అంటే మీ వర్క్ ఏంటి అసలు
(05:35) ఏం చేస్తారు జాబ్ లేకపోతే షాప్ ఏదో కనిపిస్తుంది వెనకాల మీ వెనకాల అంతా షాప్ కనిపిస్తుంది బట్టలు సర్జరీ అసిస్టెంట్ అండి నేను హాస్పిటల్ లో మెడికల్ ఫీల్డ్ ఆపరేషన్ థియేటర్ వరకు నార్మల్ డెలివరీ సిజరిన్ సార్ సర్జరీ అసిస్టెంట్ దట్ ఇది ఒక బిజినెస్ చేసుకున్నాను అన్నమాట ఆ ఓటి అసిస్టెంట్ సో ఇది షాప్ షాప్ ఇది రెండు చేసుకుంటా ఉంటాను ఎలా మీకు టైం ఇది అవుతుంది ఎలా సెట్ అవుతున్నాయి నేను డే అండ్ నైట్ డ్యూటీ చేస్తానండి నైట్ అంతా హాస్పిటల్ లో ఉంటాను పగలంతా షాప్ చూసుకుంటాను మరి బొజ్జనేది ఎప్పుడు ఇంకా ఆ ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పడుకుంటారు
(06:09) మరి పాపని ఎలా పాపని ఎలా పాప ఉందని చెప్తున్నారు కదా ఎలా చూసుకుంటారు మరి పాపని పొద్దున్న 5:30 కి వెళ్లి పాపని రెడీ చేసి స్కూల్ కి వ్యాన్ ఎక్కించి పంపించేసేసి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్తాను ఓ మరి అంటే నిద్ర కూడా ఇంపార్టెంట్ కదా నిద్ర లేకుండా అంత కష్టపడితే మీకు హెల్త్ స్పాయిల్ అయిద్ది కదా మరి ఇప్పుడు బాడీ పెయిన్స్ లేని వయసు ఇప్పుడు కష్టపడే వయసు ఈ వయసులో కష్టపడి పని చేసుకుంటే ఒక ఏజ్ లో నేను నిద్ర లేవాలన్నా లేను హెవీగా పని చేయాలన్నా చేయలేను కాబట్టి ఈ ఏజ్ లో తప్పదు కాబట్టి మనకి ఎవరన్నా ఉంటే బద్ధకం వస్తది ఎవరు లేనప్పుడు మన పని మనమే
(06:38) చేసుకోవాలన్నప్పుడు తప్పదు అది నిజమే ఎవరైనా ఉంటే బద్ధకం వస్తది ఇంట్లో మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే కదా అమ్మనో అక్కనో చెల్లినో ఎట్లా ఎవరైనా ఉంటే బద్ధకం ఎవరు లేరు మనమే చేయాలన్నప్పుడు ఇవేం గుర్తుకు రావు ఓకే మీ హస్బెండ్ ఏం చేస్తారండి లేరండి అంటే నేను ఫైవ్ ఇయర్స్ అయింది విడిపోయి ఐ మీన్ ఇక్కడే ఉంటాడు నంద్యాలలోనే పక్క ఏరియాలో నా పాపను తీసుకెళ్తుంటారు వస్తారు నేను అదే పక్క ఏరియాలో నా పాపను తీసుకొని నేను సింగిల్ గానే ఉంటాను నేను నా కూతురు ఉంటాము అయ్యో ఐమ సారీ ఆ కాదు మరి పాప నైట్ లో మీరు హాస్పిటల్ కి వెళ్తే ఒక్కత్తే ఎలా ఉంటుందండి
(07:12) నాతో పాటే పడుకోపెట్టుకుంటాండి హాస్పిటల్ లోనే పడుకో ఎంత ఏజ్ పాపది ఇప్పుడు 11 ఇయర్స్ అండి పాపకి ఓ సిక్స్త్ క్లాస్ ఆ ఆ సిక్స్త్ అండి ఓకే అంటే 11 ఇయర్స్ అంటే అంతే కదా సిక్స్త్ క్లాస్ చదువుతుంటారు. ఓకే పాపకు ఫైవ్ ఇయర్స్ నుంచి పాప హాస్పిటల్ లోనే నాతోనే పడుకుంటుంది. అబ్బా మమ్మీ వాళ్ళండి పల్లెటూర్లో ఉంటారండి విలేజ్ గోర్లగుట్ట ఓకే ఇది మీ ఓన్ షాప్ ఆ కనిపి మీ బ్యాక్ గ్రౌండ్ లో కనిపి ఆ రెంట్ కి తీసుకున్నా కాదు కాదు అదే అంటే మీ షాప్ేనా లేకపోతే మీరు వర్క్ చేస్తున్నా దాని కోసం అడిగినా నాదే నాదే అండి షాప్ నాదే అదే డ్రెస్సెస్ కనిపిస్తున్నాయి వెనకాల
(07:47) అంతా కూడాను స్క్రీన్ మీద అవును అవునండి నాదే కనిపిస్తున్నాయి బట్టలు అవును అమ్మాయిల డ్రెస్సులేనా ఓన్లీ ఆ లేడీస్ ఉన్నాయి మగవాళ్ళ రెండు ఉన్నాయండి బట్టలు ఓ నంద్యాల్లోనే నందా నంద్యాలోనే మా హాస్పిటల్ కి ఇంటికి అన్నిటికి దగ్గర అన్నమాట నడుచుకుంటే వెళ్ళొచ్చు అన్నిటికి ఓకే ఆ బానే సేల్స్ అవుతాయా అండి షాప్ బాగుంటదా బిజినెస్ పర్లేదండి దేవుని దయతో పర్లేదు అరే సూపర్ అంటే కానీ పర్లేదు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంటది అ కొన్ని డ్రెస్సెస్ ఏదో బ్లూ దటి కనిపిస్తుంది వెనకాల స్క్రీన్ మీద అక్కడ చూపించండి ఒకసారి మీ వెనకాల బ్లూ డ్రెస్ ఒకటి కనిపిస్తుంది
(08:23) మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర అది బాగా కనిపిస్తుంది లాస్ట్ వన్ లాస్ట్ వన్ లాస్ట్ వన్ బ్లూ ఇటు ఆ ఎస్ [నవ్వు] మీ షాప్లో డ్రెస్సులే వేసుకుంటారా మీరు ఆ నా షాప్ డ్రెస్ లో వేసుకొని వీడియోలు తీసి అప్లోడ్ చేస్తుంటాం మనం ఆన్లైన్ కూడా పెట్టామ అన్నమాట సో రోజు ఒక డ్రెస్ వేసుకొని లేదంటే రెండు రోజులక ఒకసారి ఒక డ్రెస్ వేసుకొని దాని గురించి వీడియోలు ఆ మోడల్ అవన్నీ చూపించి నేను ఆన్లైన్ లో కూడా పెడుతుంటాను అంతే ఓహో ఓకేఇస్టా ఉందా మీకు YouTube ఇస్టా ఇస్టాలోఇస్టాలో 449000 మంది ఉన్నారండి ఫాలోవర్స్
(08:57) సూపర్ అది అది YouTube కూడా ఉందా YouTube లో వన్ లాక్ దాకా ఉన్నారండి ఏం చేస్తారు వీడియోస్ YouTube లో మీరు నా బట్టల గురించి లైవ్ పెట్టేస్తాను అండి ఓకే ఏం చదువుకున్నారు వరలక్ష్మి గారు నర్సింగ్ అండి బిఎస్సి ఆ బిఎస్సి నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ అందుకే మీరు థియేటర్ అసిస్టెంట్ గా చేస్తున్నారా ఆ అవును అంటే నాకు పెళ్లికి ముందు ఐ మీన్ చిన్న వయసులో పెళ్లి అయిపోయింది పాప పుట్టాక చదువుకున్నా నేను ఓ సూపర్ అప్పుడు సపోర్ట్ చేశారా మీ హస్బెండ్ బానే మరి అప్పట్లో లేదు నేను పక్కక వచ్చినాకనే నేను చదువుకున్నాను నా పాపను స్కూల్ కి పంపించుకుంటూ నేను స్కూల్ కి వెళ్ళేదాన్ని
(09:33) ఎయిత్ స్టాండర్డ్ లోనే పెళ్లి అయిపోయింది నాకి సో నేను పాపని ఎత్తుకొని టెన్త్ ఓపెన్ రాసి నర్సింగ్ చేశాను అన్నమాట పోలీస్ ట్రైనింగ్ కూడా చేశాను ఏదో గవర్నమెంట్ జాబ్ చేయాలా నేను ఒకరి కాళ్ళ మీద ఒకరికి సపోర్ట్ లేకుండా బతకాలి అని నేను బాగా నా పాపని చదివించుకుంటూ నేను చదువుకునేదాన్ని సూపర్ అసలు ఇంత చిన్న ఏజ్ లో ఎందుకు మ్యారేజ్ అయ్యింది మీకు లవ్ మ్యారేజ్ ఆ లేకపోతే తప్పనిసరి పరిస్థితిలో మమ్మీ వాళ్ళు చేశారా పట్నం లేకుండా పెళ్లిలు అంటారు కదా పల్లెటూర్లో చిన్న లేకుండా అట్లా చిన్న వయసులో పెళ్లి లవ్ చేసేంత మెచూరిటీ లేదు లేండి ఉండింటే మంచిగా ఉండండి లవ్ చేసి
(10:04) పెళ్లి చేస్తా [నవ్వు] అయ్యో వరలక్ష్మి గారు ఇప్పుడు ఇది మీ వీడియో వైరల్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళు ఫోన్ చేశారా అంటే మా వాళ్ళందరికీ ఇప్పుడు నేనే సపోర్ట్ ఐ మీన్ నేనే మొగరాయుడు నేను ఏం చేసిన మా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసారు ఎందుకంటే ఆ వయసు నుంచి భర్తకు దూరమైన ఇంకో పెళ్లి చేసుకోమన్నా నేను పెళ్లి చేసుకోకుండా నా కూతురు కోసం సింగిల్ గా నిలబడి నేను నా ఫ్యామిలీని అందరిని చూసుకుంటే చూసుకుంటున్నా కాబట్టి నా వాళ్ళందరికీ నా మీద నమ్మకం సో నా వాళ్ళు నా మాటకి నోరు చెప్పరండి నేను మొగరాయుడు నా ఇంటికి నేను మీకు బ్రదర్స్ సిస్టర్స్ లేరా మీరు ఒక్కళళనా
(10:36) సింగిలా మీరు ఒకడు అన్న ఉన్నాడు మరి అన్న ఏం చేస్తారు అన్న సపోర్ట్ చేయరా మీకు అన్న మంచోడే అన్న మందు బ్యాచ్ [నవ్వు] ఓకే డాడీ డాడీ ఏం చేశారు సేమ్ మందు బ్యాచ్ [నవ్వు] అందుకే మగరాయుండి అన్నారా ఇందాక ఆ ధైర్యంగా మీరు ఒక పక్క ఫాదర్ సపోర్ట్ లేదు బ్రదర్ మీకంటే పెద్దవాళ్ళు ఆయన సపోర్ట్ లేదు ఇంకోవైపు సింగిల్ పేరెంట్ మీరు హస్బెండ్ నుంచి సపోర్ట్ లేదు కానీ అయినా కూడా మీరు హాస్పిటల్ లో వర్క్ చేసుకుంటూ మళ్ళీ షాప్ రన్ చేసుకుంటూ పాపం చూసుకుంటూ ఇంత ధైర్యంగా ఉన్నారంటే మీకు ఫస్ట్ హాట్స్ ఆఫ్ చెప్తున్నానండి.
(11:16) చాలా బాగనిపిస్తుంది మీరు ఇవన్నీ చెప్తుంటే కూడా సేమ్ టైం మీకు ఒక విషయం చెప్పండి ఫైనల్లీ మీకు ఎందుకు మూవీస్ లో యాక్ట్ చేయాలని అంత ఇంట్రెస్ట్ అసలు అంటే నాకంటూ ఒక గోలు చిన్నప్పటి నుంచి అన్ని కోల్పోయా నేను ఐ మీన్ ఆడుకునే ఎనిమిదవ తరగతిలో పెళ్లి అయిపోయింది ఆడుకునే వయసు లేదు దాటిపోయింది కాలేజీ ఫీల్డ్ కాలేజీలో అందర తల్లిదండ్రులు పెడుతుంటే నేను ఏం ఆలోచించకుండా డబ్బుల గురించి ఆలోచించకుండా ₹100 రూపాయలు కూడా ఖర్చు పెట్టే సిచువేషన్ నాలో లేదన్నమాట ప్రతిదీ నేనే సంపాదించుకోవాలి నా ఏజ్ మొత్తం నా కూతురితోనే సరిపోయింది అంటే 15 ఏండ్ల
(11:45) నుంచి నా కూతురుతోనే నేను పెరిగా నాకు 15 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి అంటే 16 నుంచి నాకు నా కూతురు నా పక్కన ఉందన్నమాట సో నా ఏజ్ మొత్తం నా బాల్యం మొత్తం నా కూతురితోనే అయిపోయింది చిన్న వయసు యంగ్ ఏజ్ మొత్తం నా కూతురితోనే అయిపోయింది నాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆ ఈ పెళ్లి గిల్లి అంటావా ఆల్రెడీ పెళ్లితోనే పెళ్లి అంటేనే ఒక విరక్తి కలిగింది కాబట్టి ఇంకా పెళ్లి తాట లేదు నాకు నా కూతురే ప్రబంధమే బతికాను తిని పిల్లి ఏంటంటే నేను రేపు పొద్దున నా కూతురు మా అమ్మ చూడు అబ్బా ఇంత ఒంటరిగా ఉండి నా మా అమ్మ ఈ పొజిషన్ లో ఉంది నా కూతురికి గొప్ప
(12:13) అన్నమాట స్కూల్లో నేను రీల్స్ తీస్తుంటే వాళ్ళ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ అరేయ్ మీ అమ్మ నా ఒక్కసారి మీ అమ్మతో మాట్లాడిస్తావా మీ అమ్మని ఒకసారి చూపిస్తావా అని చెప్తుంటారంట నా కూతురు గర్వంగా ఫీల్ అవుతుంటది అమ్మ నువ్వు అంటే మా ఫ్రెండ్ కి చాలా ఇష్టం అని సో నేను సినిమాలోకి వెళ్తే గనుక నా కూతురు చాలా హ్యాపీ గా ఫీల్ అవుతాది అన్నమాట ఓకే సో ఏదో ఒక దాని లో నేను బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే నా కూతురు ఎంత ప్రౌడ్ గా ఫీల్ అవుతాది అది మా అమ్మ రేపు పొద్దున ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు రేపు పొద్దున మా అమ్మాయి ఎలా ఎదిగింది అనేది నా కూతురికి
(12:38) తెలిసినప్పుడు 10 మంది ఐ మీన్ ఆ పిల్ల ఎదిగే కొద్దీ కొంతమంది చిల్లర ఇప్పుడు ఈ ఏమంటారు ఈ సమాజంలో బాలేదు కదా చిన్న ఏజ్ నుంచి లవ్వులని అది అని పోతుంటారు. సో నా కూతురు అలాంటి మైండ్ సెట్ లోకి పోకుండా మా అమ్మ ఒంటరిగా ఎలా బతికింది నేను అలాగే నిలబడాలి స్టాండ్ గా రాంగ్ వే లో నేను వెళ్లకూడదు అనే మైండ్ సెట్ నా కూతురు తెచ్చుకోవాలి అనేది నా మైండ్ సెట్ అనమాట సొ మా అమ్మ ఏంటి అనేది నా కూతురికి పర్టికులర్ తెలియాలి అనేది నేను ప్రతిది నా కూతుర్ని వెంట పెట్టుకొని చూపిస్తూనే ఉంటాను అన్నమాట అది నా కోరిక అండ్ అది ఉన్నా కూడా నాకు ఒక చిన్న చిన్న ఆశలు
(13:09) ఉంటాయి కదా సినీ పిల్లో ఇలా ఉండాలి అలా ఉండాలి నేను కూడా అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అనేది నాకు కొంచెం కోరిక అన్నమాట నేను మేకప్ వేపించుకోవాలి నేను కూడా హు ఇలా ఇలాంటి చిన్న కోరికలు నాకు ఉండేది అంతే దానికోసం అలా ట్రై చేశాను ఎన్నిసార్లు కింద పడుతున్నా మళ్ళీ వెళ్ళిపోతున్నా కింద పడుతున్నా మళ్ళీ వెళ్ళిపోతున్నా ఫస్ట్ సీరియల్ కి ట్రై చేశారా ఆ అవునండి నేనేం ట్రై చేయలేదండి వాళ్ళే పిలిచారు నాకు ఫస్ట్ సీరియల్ అక్కడ ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ తర్వాత మూవీ అండి మూవీ కి ఆ ఇప్పుడు థర్డ్ వన్ అండి మూడు సార్లు మీకు ప్రాబ్లమ్స్ జాత్ర కూడా మాట్ జాత్ర కూడా మా జాత్ర కూడా
(13:45) ఓ మొత్తం అన్ని చోట్లకి ఈ ప్రాబ్లమ్సే ఆ అంటే ఎవరు అవకాశం ఇస్తా అన్నారు కానీ అవకాశం ఇచ్చే ముందు స్క్రీన్ పై కనిపించే ముందు వాళ్ళు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పాపని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంతకి తనకి ఏముంది తన డ్రీమ్ ఏంటి పాపది ఐఎస్ ఓ సూపర్ సూపర్ జాగ్రత్తగా చదివి నాకు నచ్చిన ఒక పెద్ద పొజిషన్ లో చూడాలనేది నా గోల్ అన్నమాట లేదు కచ్చితంగా అవుతది బాగా చదువుతదా పాప ఆ బాగా చదువుతాది పోన్ లేండి నైస్ ఆ పాపను బాగా చదివించండి మీరు అనుకున్నట్లు పాప ఐఏఎస్ అవ్వాలి ఐఏఎస్ గా మళ్ళీ చూడాలి మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయాలి మీ అమ్మాయిని కూడా
(14:25) [నవ్వు] హైదరాబాద్ వస్తే నాకు ఫోన్ చేయండి సరేనా ఆ ఓకే అండి థాంక్యూ చాలా ఫోన్ కాల్ చేస్తున్నారు అన్నమాట ఈ చూసి వీడియో చూసిన తర్వాత మేము ఆఫర్ ఇస్తాం మేము జెన్యూన్ గా ఇస్తాం మాకు భార్య పిల్లలు ఉన్నారు మా దాంట్లో యాక్ట్ చేస్తారా అని అడుగుతున్నారు మరి అలా వెళ్ళే ఆలోచన ఉందా అట్లా జెన్యూన్ గా ఇచ్చేవాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆలోచన ఏమన్నా ఉందా ఇప్పటికైతే నాకు ఆలోచన ఇప్పటికైతే లేదండి ఫ్యూచర్ లో చూస్తా ఇప్పుడు నేను దాని జోలికి పోకూడదు అని ఫిక్స్ అయ్యి కొన్ని రోజులు ఇప్పుడు ఉన్న ఫ్రస్ట్రేషన్ లో ఇప్పుడు ఉన్న బాధలో ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే నేను
(14:55) కొట్టేస్తా నేను కొట్టేసుకొని వచ్చేస్తా అంటాడు డైరెక్ట్ ఫస్ట్ స్టేషన్ ఆ అది అది కొంచెం చెప్పేసి అడ్డుమని ఎందుకంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా అరుస్తున్నారు అవసరమా ఇన్నిసార్లు పోయి వద్దమ్మ మన షాపు నువ్వు ఇదే చూసుకో అక్కడ పోయి ఏదన్నా అయితే ఇబ్బంది కదా వద్దులే నువ్వు మనకు ఉన్నట్టుకు ఉన్న చాలు ఇంకా వద్దు నువ్వు మా కళ్ళ ముందు ఉంటే చాలు మా వాళ్ళు కూడా భయపడుతున్నారు అన్నమాట మా అమ్మ నాన్న అంతే లెండి అది కూడా ఇంపార్టెంట్ గా మరి ఊ ఏదో జరిగితే ఏమన్నా చేస్తే ఏం చేస్తామ అండి అక్కడ అమ్మని నమ్మడానికి కూడా లేదు అమ్మ అమ్మ నాన్న మీ అమ్మాయి వాళ్ళందరి
(15:26) కళ్ళ ముందు ఉంటే వాళ్ళు హ్యాపీ కదా అది అది అది చాలు ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఫ్రెండ్స్ అంటే నాకు ఎవరు లేరండి మనదంతా ఓపెన్ క్లాసస్ కాబట్టి నాకు ఫ్రెండ్స్ ఒక్కరు కూడా లేరు [నవ్వు] ఓపెన్ క్లాస అంటే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద అనేస్తాం కాబట్టి కొంచెం తక్కువ ఉంటారేమో ఫ్రెండ్స్.
(15:47) అంటే ఇప్పుడు మామూలుగా టెన్త్ క్లాస్ బ్యాచ్ ఇంటర్ ఫ్రెండ్స్ ఇలా అంటారు కదా నేను అట్లా ఏది అంటే ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి నాకు ఎవరు ఫ్రెండ్స్ ఓపెన్ బ్యాచ్ అండి ఓపెన్ బ్యాచ్ ఓకే ఓకే నేను అనుకున్నా బయటికి అంతా ఓపెన్ బ్యాచ్ ఏమో అని ఈ రకంగా అనుకున్నాను ఓకే లేదండి నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు ఐ మీన్ నాకు ఫాలోవర్స్ పెరిగే కొద్దీ మా నంద్యాల వాళ్ళే కొంతమంది నంద్యాలలో కొంతమంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు నాకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పి నాతో వీడియోలు తీయాలని వచ్చారన్నమాట ఒక ఐదారు మంది బ్యాచ్ ఆడవాళ్ళు మగవాళ్ళు సో వాళ్ళ వాళ్ళ దగ్గర మంచి క్యామ్ ఉంది బాగనే
(16:17) తీస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళతో ఒక వారం ట్రావెల్ చేశను అన్నమాట వాళ్ళతో పాటు వీడియోలు తీయనిక సో నెక్స్ట్ వారానికి వాళ్ళతో కూడా కొంచెం ప్రాబ్లం అయి సూసైడ్ చేసుకునేదాక వెళ్లి మా నంద్యాల చెరువు కట్టలో దూకిన అన్నమాట సూసైడ్ చేసుకొని వారం రోజుల కళ్ళు తెరిచినాను ఎందుకు అంటే వాళ్ళతో ప్రాబ్లం అయిందా మోసం చేసే వాళ్ళే ఉన్నారు మనుషులు మంచిగా ఉండేవాళ్ళు లేరు ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేసారంటే మోసం చేసారా మోసం అంటే షూటింగ్ అని పిలిచి తెలియని ప్లేస్ కి పిలిపించి వాళ్ళు కొంచెం రాంగ్ వే లోనే చేయడానికి ట్రై చేశారు నేను ఇంక పారిపోయి వచ్చి నిద్రమాతలు వేసుకుని నా
(16:45) కూతురు ముందరనే కొట్టారు నన్ను అన్నమాట ఒప్పుకోలేదని నాకు నా కన్నా కూతురు ముందరనే గొడవ కొట్టారు నన్ను నేను ఎక్కడికి పోయినా నా కూతురుని పిలుచుకొని వెళ్తా కదా అది పెద్ద అది నేను జీర్ణించుకోలేక పోయినాను అరేయ్ నేను ఏదో గర్వంగా నా కూతురు ముందర నాకు ఇలా జరిగింది నేను నా పాప తర్వాత నెక్స్ట్ ఏంటని ఆలోచించలేదు ఆ కోపంలో వచ్చి నిద్రమాత్రలు వేసుకొని పోయి చెరుకట్లో దూకిన నన్ను ఎవరు కాపాడకూడదు అని బట్ నన్ను ఎవరు కాపాడారో నాకు ఇప్పటివరకు తెలియదు నేను కళ్ళు తెసేసరికి మాక్సిమం టూ త్రీ డేస్ పట్టింది నాకు నన్ను ఎవరు హాస్పిటల్ లో చేర్పించారు నేను ఎలా
(17:12) బతికాను అనేది కూడా నాకు ఇప్పటికి పెద్దగా తెలియదు ఎవరో కాపాడారు గారు అక్కడ మందు తాగుతా ఉన్నారంట ఎవరో చాలా మంది ఆ చెరువు సైడు వాళ్ళు చూసి నన్ను కాపాడి గవర్నమెంట్ ఆసుపత్రిలో తీసుకెళ్లి వదిలేశారంట మరి పాప మీ ప్రపంచం పాపే పాపే మీ ప్రాణం ఇవన్నీ చెప్పారు కదండీ అలాంటప్పుడు ఇలాంటి పని చేయొచ్చా మీరు ధైర్యంగా ఆ ఆ సిచువేషన్ లో ఆ మూమెంట్ లో మైండ్ పనిచేయలేదు నాకు ఆ బాధలో ఆ కోపంలో నా పాప భయపడింది నన్ను కొడుతుంటే నేను ఒక్కదాన్నే అయిపోయిన వాళ్ళు ఐదారు మంది ఉన్నారు అసలు ఆ రోజు జీవితంలో ఎప్పటికీ రాకూడదు అనుకుంటున్నాను నేను సో అప్పుడు కూడా
(17:42) Instagram వదిలేద్దాం అనుకొని వదిలేసాను ఈ పిచ్చి ఉంది ఉంది కదా ఈ మైండ్ లోకి పిచ్చి ఉంటది కొంతమందికి సినీ ఆ పిచ్చి పోద అన్నమాట వదిలేసి మళ్ళీ రెండు నెలలకు మళ్లీ స్టార్ట్ చేశ నో ఆ అలా ఉంటది మా పిచ్చి అలా ఉంటది మనుషులకి ఎంత వద్దు వద్దు అనుకున్న కూడా కొన్ని మూమెంట్ లో అట్లే వెళ్ళిపోతారు ఆ పిచ్చి ఉన్నవాళ్ళు ఈసారైనా నేను వద్దు అనుకుంటున్నా ఎందుకంటే ఇన్ని సార్లు ఒడదుడుకులు వచ్చాయి నాకు దీని మూలంగా ప్రతి దాంట్లో జస్ట్ యాక్సెప్ట్ చేస్తే అయిపోతాదండి అంతే అది చేయకనే నేను అన్ని ఫేస్ చేస్తా వస్తున్నా ప్రతి దాంట్లో ఇదే నాకు అవుతుంది. సరేలేండి మీరు అన్నట్లు
(18:11) కొంతకాలం పాపం చూసుకుంటూ ముఖ్యంగా మీకు బిజినెస్ ఉంది కదా డ్రెస్సెస్ బిజినెస్ అది చూసుకుంటూ మీ జాబ్ చూసుకుంటూ ప్రశాంతంగా ఉండండి తర్వాత ఆలోచించొచ్చు ఓకేనా హైదరాబాద్ వస్తే ఫోన్ చేయండి. ఓకే అండి బాయ్ ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్యూ సో మచ్ థాంక్యూ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment