ఆత్మస్వరూపాన్ని ఎవరు పరిచయం /Who introduces the true nature of the self?. .Class by Vamsi Kiran sir
Author Name:SADHGURU's MOVEMENT
Youtube Channel Url:https://www.youtube.com/@vamsikiran
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vL7G-5vYMu8
Transcript:
(00:03) [సంగీతం] గురువులందరికీ ఒకసారి ధన్యవాదాలు చెప్దాం చప్పట్లు కొడదాం గురువులకి ఈరోజు గురుపౌర్ణమి 2026 జూలై 29 సంవత్సరం గురుపౌర్ణమి రోజున కలిసాం మరి ఈరోజు మనం గురువుల గురించి చెప్పుకుందాం. గురువు ఎప్పుడు వస్తాడు అంటే శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడే వస్తాడు శిష్యుడు సిద్ధంగా ఉన్నప్పుడు గురువు ప్రత్యక్షం అవుతాడు నీ లైఫ్ లో ఏమండీ మీరు ఇంతకుముందు వస్తే ఎంత బాగుండేదండి అసలు ఎంత కష్టాలు
(00:48) పోయినయి మా లైఫ్ లో అంటారు కొంతమంది ఇంతకుముందే మీరు వచ్చిఉంటే ఎంత బాగుండు అంటారు అప్పుడు నువ్వు సిద్ధంగా లేవు ఒకవేళ అప్పుడు గురువు వచ్చినా నువ్వు పోరా పో అంటావ్ అందుకని మీరందరూ గురువు గురించి ఎప్పుడు ఆలోచించకండి ఆ గురువు ఎందుకు అలా ఉన్నాడు ఈ గురువు ఎందుకు ఇలా ఉన్నాడు అని మీరు అస్సలు ఆలోచించకండి ఆ శిష్యుడు ఎందుకు ఎందుకు ఇలా ఉన్నాడు ఈ శిష్యుడు ఎందుకు ఇలా ఉన్నాడు అని ఆలోచించాలి.
(01:20) ఓకే అండి యా కనుక శిష్యుని బట్టి గురువు ఉంటాడు గురువుని బట్టి శిష్యుడు ఉండడు యదా గురు తదా శిష్య కాదు తథా శిష్య యదా గురువు ఇప్పుడు మీరు ఆత్మజ్ఞానం కోరుకున్నారు ఆత్మ జ్ఞానం కోరుకున్నారు కాబట్టి ఆత్మ జ్ఞాన గురువు దగ్గరికి వస్తారు అక్కడ భజన చేస్తున్నారు గమనించారా భజన చేస్తున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ గురువుగారు వచ్చారు నమస్కారం పెట్టారు ఆ ఓకే అక్కడ క్లాస్ ఉంది వెళ్ళండి అన్నారు వాళ్ళు మేము భజన చేసుకుంటామఅండి అన్నారు ఓకే ప్రొసీడ్ అన్నాను ఎందుకని అది వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇంకా జ్ఞానం అవసరం లేదు వాళ్ళకి ఎప్పుడో అవసరం అవుతుంది. అంటే ఎవరైతే జ్ఞానం కోసం
(02:03) వచ్చారో వాళ్ళకి జ్ఞాన గురువులు దొరుకుతారు. ఎవరైతే భక్తి కోసం తప్పిస్తారో భక్తి గురువులు లభిస్తారు. ఎవరైతే సిద్ధత్వం కోసమే తప్పిస్తుంటారో వాళ్ళకి సిద్ధ గురువులు దొరుకుతారు. ఎవరైతే మంత్ర తంత్ర యంత్ర విద్యలు నేర్చుకుంటారో వాళ్ళకి ఆ తాంత్రిక గురువులు దొరుకుతారు. ఇప్పుడు చెప్పండి గురువుని బట్టి శిష్యుడు ఉన్నాడా శిష్యుని బట్టి గురువు ఉన్నాడా శిష్యుని బట్టి గురువు ఉన్నాడు.
(02:28) బట్టి ఈ లోకంలో ఎంతో మంది గురువులు అయితే ఉంటారు ఎందుకని ఎంతో మంది శిష్యులు ఉన్నారు కదా ఇప్పుడు సదానంద యోగి దగ్గరికి పితామహ పత్రి గారు వాళ్ళ మిత్రులు ఇద్దరు వెళ్ళారు వెళ్ళగానే ఆయన ఏమన్నాడంటే అయ్యా మీరు ఎవరు ఎందుకు వచ్చారు ఇక్కడ బ్రహ్మజ్ఞానం తప్ప మరేది ద్వారదు అన్నాడు సదానంద గారు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినా అలాగే చెప్తాడు అప్పుడు అందరూ జంపు ఎవడికి కావాలి బ్రహ్మజ్ఞానం పిల్లలు కావాలి ఆస్తులు కావాలి డబ్బులు కావాలి లేకపోతే అది కావాలి ఇది కావాలి అనేవాళ్లే కానీ బ్రహ్మజ్ఞానం అడిగేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అప్పుడు సదానంద దేవి
(03:10) దగ్గర పత్రిగారు అయ్యా మాకు అదే కావాలి అని కూర్చున్నారు. అప్పుడు ఆయన అదే బోధించారు అప్పుడు పత్రిగారు అదే జ్ఞానాన్ని పొంది మనందరికీ జ్ఞానాన్ని అందించారు. చూసారా అంటే ఒక బ్రహ్మజ్ఞానం ప్లేస్ కి వెళ్ళాలి అంటే మిత్రులారా ఇది వైకుంఠపాళి శిష్యుడి మార్గం వైకుంఠపాలి గురువు మార్గం వైకుంఠపాలి కాదు గురువుకి అసలు ఏ ప్రాబ్లం లేదు హాయిగా ఉంటాడు వాళ్ళ లెక్కలు వాళ్లకు ఉంటాయిలే శిష్యుడి మార్గం వైకుంఠపాళి వైకుంఠపాలి అని తెలుసు కదా పాము పాఠం ఉంది కదా పాము పటం అంటారు మీరు ఏమంటారు పరంప సోపాన పాటం అదే కదా దానిలో మీరు ఆడుతా ఉంటారుముంద ముందు
(03:54) నిచ్చిన ఎక్కుతారు మళ్లా పామ నోట్లో పడతారు మళ్ళా ఈన కిందకి దిగుతారు మళ్ళా నిచ్చిన నెక్కుతారు మళ్లా పడతారు ఇలాగా ఆడుతూనే ఉంటారు. అంటే ఈ శిష్యుడు మార్గంలో అట్రాక్షన్సో లేకపోతే ఇంకోటో ఇంకోటో వస్తాయి మీకు మీరు ఒకటే ఒకటే పట్టుకోవాలి ఆత్మ జ్ఞానమే కావాలి బ్రహ్మ జ్ఞానమే కావాలి అది వస్తే అన్ని వచ్చేస్తాయి. అని పట్టుకున్నారు అనుకోండి మీరు అప్పుడు ఏ పాము నోట్లో పడకుండా చక్క చక్క చక్క చక్క పరమపద సోపానాన్ని చేరుకుంటారు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి కర్మలు ఉంటాయి అవన్నీ ఎలాగైనా చేంజ్ అయిపోతాయి అది పెద్ద విషయం కాదు
(04:37) మీ టార్గెట్ మాత్రం బ్రహ్మజ్ఞానం మీదే ఉండాలి. మీ టార్గెట్ ఆత్మజ్ఞానం మీదే ఉండాలి. అర్థమవుతుందా మిత్రులారా అప్పుడు మీరు పరంపద స్వోపనాన్ని చేరుకుంటారు లేకపోతే అప్పటికీ చేరుకోలేరు. అందుకని ఎవరైతే ధ్యానంకి వచ్చారో వాళ్ళందరూ బ్రహ్మజ్ఞానం కోసం తపించేవాళ్లే మామూలువాళ్ళు రాలేరు ధ్యానంలోకి మీరందరూ ధ్యానం చేస్తున్నారు అంటే బ్రహ్మజ్ఞానం కోసం మీరు తపిస్తున్నారు మీ లోపల అంతరాత్మ తపిస్తుంది దాని ఆకలి తీర్చట్లే మీరు ఇంకా తీర్చాలి ఎవరు వచ్చినా వీళ్ళ దగ్గర బ్రహ్మజ్ఞానం ఉందా లేదా ఉంది కట్టుకొని పట్టుకోండి వాళ్ళని ఎంత బ్రహ్మజ్ఞానం ఉందో అంతా
(05:21) పెండుకోండి మీకు మంచి నిమ్మకాయ దొరికిందా ఏం చేస్తారు ఫస్ట్ ఏం చేస్తారు కోసేస్తారా నిమ్మకాయని మీకు వంట చేయడం రాదు ఆ నలుపుతారు దాన్ని మామూలుగా నలుపుతారా నేల మీద వేసి ఇలా ఇలా ఇలా ఇలా తిప్పి తిప్పి మెత్తగా చేసి అప్పుడు ఏం చేస్తారు కోసి తర్వాత ఏం చేస్తారు పిండడమే పిండడం పిండాక ఏం చేస్తారు అబ్బా అప్పుడే భార్య ఇంకా చూస్తారు ఇంకా ఉంది ఇంకా పిండుతారు పిండి పిండి దానిలో తత్ తొనలు ఉంటాయి అవి కూడా గీకి ఇంక ఇందులో ప్రపంచంలో ఎవడు ఎడో రసం తీయలేడు అనుకున్నాగే పరేస్తారు అవునా అలాగ గురువుని పిండుకోవాలి.
(06:00) అర్థమైందా అలా పిండుకోవాలి గురువుని మీరు నలిపేయాలి గురువుని దేనితో సందేహాలతో ఆత్మజ్ఞాన సందేహాలతో అనుమానాలతో కాదు గురువుని నలుపుతారు బాగా ఏ నన్ను పట్టించుకోలేదు వాళ్ళని పట్టించుకున్నారు నా ఇంక చూడలేదు వాళ్ళ ఇంకే చూశారు నాకు మర్యాద ఇవ్వలేదు అని గురువుని నలిపేస్తారు బాగా అర్థమవుతుందా మిత్రులారా ఆ నలుపుడు కాదమ్మ జ్ఞానం కోసం నలుపేయాలి చంపేయాలి కురికేయాలి కాల్చుకు తినాలి గురువుని అప్పుడు గురువుకి ఎంత ఆనందమో మాకు అర్ధరాత్రిలు కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అడుగుతుంటారు సార్ ఈరోజు ఒక అద్భుతమైన
(06:44) సబ్జెక్ట్ చెప్పారు నేను అందులో విన్నాను అలా జరిగితే ఇలా ఎందుకు వచ్చింది అని అడుగుతారు ఇంకా వాళ్ళతో రండి అయినా చెప్తానే ఉంటాను ఇంకొకళ ఫోన్ చేస్తారు ఇంకేంటి సార్ సంగతులు అంటారు బుద్ధి లేనిదానా మూరుగురాల ఫోన్ పెట్టేయ అంటాను నాకు ఇంకేంటి సంగతులు అంటే ఒళ్ళు మండుతది ఇంకేంటి సంగతులు అండి గురువు ఇంకేంటి సంగతులు చెప్తారా చెప్పండి ఆ ఏంటి సంగతులు అని అంటాను నేను మీరే చెప్పండి సార్ అంటారు నేను చెప్పాలా స్టేజ్ మీదే గురువు చెప్పాలి కింద దిగా నువ్వు చెప్పాలి నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని చెప్పాలి మీరు నేర్చుకున్న అనుమానాలు మీకు పొందిన అనుభూతులు
(07:18) పంచుకోవాలి. సో మిత్రులారా మల్ల మల్ల చెప్తున్నాను మీ జీవితంలో గురువు పాత్ర అత్యంత విలువైనది. అయితే ఇక్కడ గురువు అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి గురువు అనగానే చాలామంది మా గురువుగారు అంటారు యాక్చువల్ గా రెండు రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి ఈ లోకంలో భౌతిక సబ్జెక్టు ప్రాపంచిక సబ్జెక్ట్ ఉంది అంటే ప్రాపంచిక సబ్జెక్టులు అంటే అన్ని నేర్చుకోవాలి మీరు వంట చేయాలంటే వంట చేసే గురువు దగ్గరికి వెళ్ళాలి ఓకే అండి మరి ఆ మీరు క్రికెట్ ఆడాలి అంటే క్రికెట్ నేర్పే గురువు దగ్గరికి వెళ్ళాలి చెస్ ఆడాలి చెస్ నేర్పి సంగీతం కావాలంటే సంగీత గురువు
(07:57) దగ్గరికి వెళ్లాలి ఏబి సిడిలు కావాలంటే ఏబిసిడి నేర్పే గురువు దగ్గరికి వెళ్లాలి అవునా కాదా మరి ధ్యానం కావాలంటే ధ్యానం నేర్పే గురువు దగ్గరికి వెళ్ళాలి. ధ్యాన విద్య అవ్వాలంటే శ్వాస అన్న గురువు దగ్గరికి వెళ్ళాలి. అంటే అభౌతిక గురువు భౌతిక గురువు అని రెండు గురువులు ఉంటారు మీకు భౌతిక గురువు అభౌతిక గురువు భౌతిక గురువు అంటే నీ చుట్టూతా ప్రపంచంలో ఉన్న గురువులు ఓకే అభౌతిక గురువు అంటే వాళ్ళు భౌతిక లోకంలో ఉండరు.
(08:26) అభౌతికంగా ఉంటారు వాళ్ళని చేరుకోవాలి మీరు వాళ్ళని చేర్చేది ఎవరు నిశ్వాస నువ్వు ధ్యానం చేయగా చేయగా చేయగా మనసు శూన్యం అయపోయి ఆ గురువులని కలుస్తావ్ అప్పుడు నీకు ఆ అద్భుతాలు మీరు చూస్తారు. అప్పటివరకు ఏమి అర్థం కాదు భౌతిక ప్రపంచ గురువులతో పంచాయతీలో పడుతూనే లేస్తూనే ఉంటారు మీరు అందుకని మిత్రులారా మీ యొక్క గురువు లోపల ఉన్నాడు మేము కేవలం మిత్రులం అంతే కానీ ఈ ప్రపంచం భౌతిక గురువులని పట్టుకొని ఏలాడుతూ ఉంది.
(09:05) మోక్షం మా గురువు ఇచ్చేస్తాడు మా గురువు పాదంది అయితే చాలా మోక్షం నాకు ఆమె వచ్చింది సార్ కొద్దిగా కాళ్ళు చాపండి అంది చాపాను ఏం చేస్తావ్ పాపం నొక్కిద్దేమో మాకు కాళ్ళు నొప్పులు పడుతుంటాయి కదా నుంచొని నడిచి నడిచి కత్త ముందుకు చాపాను నొక్కుత దండాలు పెట్టేస్తుంది ఏం చేస్తున్నావ్ అన్నా మోక్షం కోసం గురువుని నమస్కరిస్తే మోక్షం వస్తది అని చెప్పింది నీ మొహం వస్తది ఏమి రాదు ఏమి రాదు ఆ గురువుకే మోక్షం లేదు నీకేమ ఇస్తది మరి మోక్షం ఇచ్చేది ఎవరు ఇచ్చేది కాదు అది మోక్షం ఇచ్చేది కాదు సాధించుకునేది ఏవండీ ఇచ్చేదయితే భగవంతుడు అందరికి ఇవ్వడా అండి ఆ గురువు గారికి ఇచ్చి నీకు ఇవ్వడా
(09:48) చెప్పండి తల్లి అందరి బిడ్డలు సమంగా ఇస్తదా ఇవ్వదా అది ఇచ్చేది కాదు కాబట్టి ఇవ్వలేదు ఇప్పుడు అమ్మాయి పెద్ద పిల్ల ఈ అమ్మాయి చిన్న పిల్ల మీకు ఇద్దరు పిల్లలు పెద్ద పిల్లకి బండి కొని పెడతారు చిన్న పిల్ల పిల్ల కొని పెడతారా కొనిపెట్టరు కదా ఎందుకు కొనిపెట్టరు చిన్న పిల్ల దానికి అప్పుడే అవసరం లేదు దానికి తోలడం రాదు చేతిలో బండి పెడితే అంతే యాక్సిడెంట్ చేసుకుంటది అని ఉంటుంది కదా అలా ఇవ్వరు [గొంతు సవరించుకోవడం] అలాగే భగవంతుడు కూడా మోక్షం అనేది పెద్ద పిల్లలకు ఇస్తాడు పెద్ద పిల్లలు అంటే ఎవరు ఎవరైతే తమను తాము తెలుసుకున్నారో ఎవరైతే
(10:22) తమ యొక్క కర్మలను తమ స్వయంగా డిసోల్వ్ చేసుకుంటున్నారో ఎవరైతే దివ్య జ్ఞాన స్థితిలోకి వెళ్ళిపోతారో వాళ్ళకి మోక్షం ఇస్తారు. అంటే ఇచ్చింది ఇచ్చారు అంటే అర్థం వాళ్ళు సాధించుకున్నారు కనుక మోక్షాన్ని సాధించుకున్న అందరికి ఒకసారి చప్పలు కొడదాం. మళల గురువు యొక్క కృప ఉంటుంది నేను ఒప్పుకుంటా దానికి గురువు యొక్క కృప తల్లి కృప ఉండదా పిల్లలకి తల్లి యొక్క బ్లెస్సింగ్స్ ఉండవా తల్లి యొక్క ఆశీర్వాదం ఉండదా చెప్పండి ఉంటుంది.
(10:51) పెద్దల ఆశీర్వాదం ఎప్పుడు పిల్లలకు ఉంటదా ఉండదా ఆ పూర్వీకుల ఆశీర్వాదం ఉండాలి కూడా ఉంటది కాదు ఉండాలి మీరు తాతలో తల్లిదండ్రులు ముత్తాతలు వాళ్ళని సరిగ్గా చూసుకోలేదు వాళ్ళు బాధతో చనిపోయారు అనుకోండి మీరు వాళ్ళకి సంబంధించిన ఇల్లు గాని స్థలాలు గాని పొలాలు గాని అమ్మలేరు కొన్ని కొన్ని కొంపలు మీరు అమ్మలేరు కొన్ని స్థలాలు అమ్మలేరు అమ్ములుపోవు చస్తా ఉంటారు కింద మీద పడి ఎందుకని అపూర్వీలకి బాధ పెట్టారు కొంతమందికి వంశం నిలబడదు పిల్లలు పుట్టరు పుట్టినోళ్ళు చచ్చిపోతా ఉంటారు ఎందుకని బాధ పెట్టారు మీరు అపూర్వక అందుకని బ్లెస్సింగ్స్ ఉండాలి అంతవరకే బట్ నిన్ను
(11:31) పరమపద సోపానాన్ని చేర్చేది మాత్రం అంతర్యామి అంతర్ గురువులు అందుకని ఇద్దరు గురువులకి మనం ఒక్కసారి నమస్కారాలు పెట్టుకుందాం గురుపౌర్ణమి సందర్భంగా బాటి బయట గురువులు అంతర్ గురువులు అంతర్యామి బహిర్యామి ఇద్దరు ఉన్నారు అంతర్యామి పని ఏమిటంటే బయట గురువు పని ఏంటంటే నిన్ను అంతర్యామి దగ్గర తీసుకెళ్ళే దారి చూపించడం అంతర్యామి గురువైన పని ఏంటంటే ఆ నీ తీసుకెళ్ళాక నీ కథ నడిపించడం వాళ్ళు ఇక వాళ్ళు చూసుకుంటారు అక్కడి నుంచి అనుభవాలు రావడం కలల ద్వారా తెలియడం అన్ని వస్తాయి.
(12:01) ఓకే సో అందుకని మిత్రులారా అందరి గురువులని వినండి ఫస్ట్ ఎవరు గురువు ఎవరు నా గురువు ఫస్ట్ ఇది పెద్ద సమస్య మీకు ఎవరు నా గురువు క్వశ్చన్ వేసుకోండి క్వశ్చన్ వేసుకోగానే ఫస్ట్ మీ ముందు ప్రత్యక్షం అవుతారు మీరు అనుకోండి చాలు నా గురువు ఎవరు అనుకోండి టికమని ఒకళ్ళు ప్రత్యక్షమ అవుతారు ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళు ఏం చెప్తారు వినండి వాళ్ళు చెప్పింది మీకు వినసొంపుగా ఉంది నచ్చింది హృదయానికి అత్తుకుంటుంది మీకు అనుమానాలు పడాంచులు అయిపోతున్నాయి వాళ్ళ సమక్షంలో మీకు కాలం తెలియట్లేదు వాళ్ళ సమక్షంలో మీకు ఎనలేని సంతోషం వస్తుంది.
(12:44) అతనే మీ గురువు రూల్ నెంబర్ వన్ కాలం తెలియదు ఆ గురువు దగ్గర ఉంటే కాలం తెలియదు రూల్ నెంబర్ టూ అతను చెప్తుంటే నీకు అరిటి పండు వలిచి పెట్టినట్లు ఉంటది అంతా అర్థమైపోతాయి అన్ని ప్రశ్నలకు ఆన్సర్లు వస్తాయి రూల్ నెంబర్ త్రీ ప్రకృతి సహకరిస్తాయి ప్రకృతి సహకరించేస్తది వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తది నీ చైతన్యం అలా ఏర్పాట్లు చేసేది ఈ ఈ విధంగా మీరు ఆ గురువుని ఎంచుకోవాలి అన్నిటికన్నా ముఖ్యమైనది నీ సమస్త సమస్త క్వశ్చన్స్ కి విడిపోతది ఆన్సర్ వచ్చేస్తది పొగమంచు విడిపోయినట్టుగా సూర్యుడు రాగానే పొగ మంచి ఏమైపోద్ది హమని మాయమైపోద్ది అలాగ నీలో
(13:20) ఉన్న అజ్ఞానము భయము చీకటి దిగులు అభద్రత భావం ఒంటరితనం మాట మాయమైపోతాయి దగదగ దగదలాడేసురులా ఉంటాడు అతను నీ ప్రాపంచిక గురువు అర్థమైందా అతను నిన్న ఆత్మ గురువు దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడి వరకే అతని పని తీసుకెళ్లి అక్కడ కూర్చోపెడతాడు ఆ లోపల ఆ గురువుకి ఈ గురువుకి మధ్యలో ఎవరున్నారో తెలుసా వారిది చెప్పండి ఎవరు శ్వాస అన్న గురువు ఉన్నాడు చప్పట్లు కొట్టండి శ్వాస అన్న గురువుకి మేము శ్వాస అన్న గురువుకి ఏజెంట్లం అన్నమాట ఆయనకి అప్ప చెప్తాం తీసుకుపోయి ఈ అమ్మాయి వచ్చింది కూర్చో జీవితం ఎలా ఉందండి మా మొగుడుండి ఎన్ని
(14:05) బాధలు పెడుతున్నాడండి ఏయ్ అందర మొగుళ్ళ అలా బాధ పెడతారు. అస్సలు మా ఆయన అండి నాతో సరిగ్గా మాట్లాడడండి ఏయ్ మామిడిని అడుగు ఆమె అలాగే చెప్పిద్ది వాడంతే ఏమనాల వాడంతే వీడింతే అనాలా అయిపోయింది కదా అవునండి నిజమేనండి వాడు అంతేనండి అంతే అంతే అయిపోయింది ఇంకేంటి నువ్వు ఇన్నాళ్ళు ఏమనుకుంటున్నావ్ అంత కాదు అనుకుంటున్నావ్ ఇప్పుడు ఏమనుకోవాలి అంతే ఇక సమ సాల్ నువ్వు ఏదో నువ్వు ఎదవ నువ్వు వేదవ నువ్వు వేదవే ఆ కాదు కాదు వేదవ కాదు వేదవ అని ఎదవ ఎదవే అయిపోయింది ఇంక నా దగ్గరికి ఒక వచ్చి మీరు చెడ్డోళ్ళ అంటండి అంది అవునా చెడ్డోడినే అయితే ఏంటి
(14:50) అన్నాను అంతే అయిపోయింది ఇంకా ఆమె [నవ్వు] అన్వేషన్ పూర్తి అయిపోయింది వెళ్ళిపోయింది నేను చెడ్డోడిని కాదన్నాను అనుకోండి నిరూపించడానికి నాలుగు రోజులు నేను ప్రయత్నం చేయాలా పట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేయాలా ఇవన్నీ ఎందుకు గోల నువ్వు చెడ్డోడినా అని చెడ్డోడిని అనుకో అందుకే ఎప్పుడు నేను మీకు చెప్తాను చూ కాన్సెప్ట్ వాడండి చూ ఏంటది తెలుసా చూస తెలుసా ఎవడనా వచ్చి ఏదన్నా అన్నారనుకోండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు నువ్వు చెడ్డోడివి మీరు చెడ్డోళ్లే కదా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వచ్చు అంటే వాడి ఆత్మ శాంతిస్తది మన ఆత్మ బాధపడతది అవ్వకపోవచ్చు
(15:28) అంటే మళ్ల మన ఆత్మ శాంతిస్తది అర్థమైందా ఏనైనా ఆన్సర్ ఇది అవ్వచ్చు అవ్వపోవచ్చు ఏందంట మీ ఇల్లు కట్టలేరా ఈ సంవత్సరం ఇల్లు కట్టాలండి కట్టొచ్చు కట్టకపోవచ్చు అర్థమైందా మీ పిల్లకి పెళ్లి అవుద్దా అండి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వుద్ది అనుకున్నారు అనుకోండి దీం అవుతది మీకు ఇక సర్వనాయశం ఏ ప్రయత్నం చేయరు అవ్వదు అనుకున్నారు అనుకోండి మళ్ళా దుఃఖం వస్తది రెండు డేంజరే అందుకని అవ్వచ్చు అవ్వకపోవచ్చు ప్రతిదానికి అలా అనుకోండి ఇంకా అసలు ఏం గొడవ లేదు ఇంకా ఏం చేయాలో అది చేస్తారు లేకపోతే ఎప్పుడు బానిసత్వ ఉందో బతుకుతుంటాం అందుకని మిత్రులారా మీ ఆత్మ
(16:07) త్మని గౌరవించుకోండి ఫస్ట్ మీరు ఫస్ట్ రెస్పెక్ట్ చేయాల్సింది మీ అంతర్యామిని అన్నమై కూడా అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణదే చచ్చితిని అన్నాడు అంతర్యామి అన్నాడు అంతర్యామి మీరు మీ అంతర్యామిని గౌరవించుకోవట్లేదు సాగిలు పడిపోతున్నారు వెళ్లి ఏ గురువు ఉంటే అమ్మో ఈయనే మోక్షం ఇచ్చేవాడు ఈయనే ఉద్దరించేవాడు ఈయనే నా జీవితాన్ని మార్చేసేవాడు ఈయనే నా కష్టాలు తొలగించేవాడు ఈయనే నా కర్మలు పోగొట్టేవాడు వాడు గురువులు తప్పు కాదు అది శిష్యులు తప్పు నీ బుద్ధి ఏమైంది భగవంతుడు ఆ గురువుకి ఎంత జ్ఞానం ఇచ్చాడో నీకు అంతే జ్ఞానం ఇచ్చాడు ఆ గురువుకి ఎంత చైతన్యం ఇచ్చాడో నీకు అంతే
(16:51) చైతన్యం ఇచ్చాడో నువ్వు పెంచుకోవడం లేదు అది నీ తప్పు చూడండి ఎంతమంది గురువులు ఉన్నారు ఇక్కడ ఎంతమంది బోల్డ్ మంది గురువులు మన తపానంలో బోళ మంది గురువులు పెట్టాం అందుకే మన సద్గురుస్ మూమెంట్ అంటాం అందరి గురువులు ఉంటారు నా దగ్గర ఒక్క గురువు కాదబ్బా ప్రపంచంలో గురువులందరిని తెచ్చి పెట్టేస్తా అయితే ఆ గురువులు జ్ఞానాన్ని తీసుకోవాలి ఆ గురువులు గౌరవించాలి అంతవరకే ఆ గురువులకి భగవంతుడు ఎటువంటి చైతన్యాన్ని ఇచ్చాడో నాకు అదే చైతన్యం ఇచ్చాడో నీకు అదే చైతన్యం ఇచ్చాడు కదా మరి ఇంకేంటి మీరు మిమ్మ అంతరాత్మను తీసుకెళ్లి సాగిలపడేలా చేస్తారు
(17:37) మిత్రులారా బాగా గుర్తుపెట్టుకోండి గురువుని గౌరవించండి అంతవరకే ప్రేమించండి అంతవరకే కానీ నీ అంతరాత్మ కన్నా ఎక్కువ కాదు మా గురువు చచ్చిపోండి చచ్చిపోతాను పిచ్చా ఏమవునా నీకు మీరు చెప్పండి దూకేస్తాను అంటారు ఈరోజు ఎంత పిచ్చోళ్ళు ఉన్నారండి ఈ లోకంలో ఏదన్నా ఒక బాగా ఫేమస్ గురువు వాళ్ళని చంపేయండి అంటే వీళ్ళు చంపేస్తారు మరి వసమా బిల్లా ఆడ పెద్ద గురువు ఆయన చంపేయండి అంతే చంపట్లేదా అలాగే హిందువుల్లో కూడా గురువులు ఉన్నారు చంపేయండి ముస్లింలు అందరిని చంపేస్తారు వెళ్లి మీరు బానిసుల్లా బతకండి మీ అంతరాత్మ భగవంతుడు మిత్రులారా మీ
(18:21) అంతర్యామిని మించిన భగవంతుడు లేడు ఈ లోకంలో సృష్టిలో సాక్షాత్తు ఆ ఈశ్వరుడే అంతర్యామిగా ఉన్నాడు నీకు నువ్వు ఆయన చెప్పింది వినాలి వీళ్ళు సీనియర్స్ కాబట్టి వినొచ్చు సీనియర్స్ ఇప్పుడు ఉన్న గురువులందరూ ఎవరు సీనియర్స్ వాళ్ళ దగ్గర ఎంతో కొంత జ్ఞానం ఉంటది కనుక వాళ్ళని మీరు స్వీకరించండి అందుకే వినండి మీకు నచ్చిందా పట్టుకోండి నచ్చలేదా నమస్కారం పెట్టండి.
(18:45) అంతే సింపుల్ మళ్ళీ ఆయన చెడ్డోడు ఈయన సరైనోడు అని తీర్మానించండి ఏ గురువు చెడ్డవాడు కాదు మంచివాడు కాదు సరి అయిన అన్న పదం వాడండి సరి అయినా ఇప్పుడు ఈ గురువు నాకు సరైనోడు ఆ గురువు సరికానివాడు ఇప్పుడు మీరు ధ్యానం నేర్చుకుందాం అని వచ్చారు ఆత్మజ్ఞానం నేర్చుకుందాం అని వచ్చారు నేను ఆత్మజ్ఞానమే బోధిస్తా ఓకే అక్కడ కొంతమంది కూర్చొని ఉన్నారు వాళ్ళు భజన చేసుకుంటున్నారు వాళ్ళకి దేవుడి యొక్క లీలలు అవి చెప్పాలి దేవుడంటే అంటే ఏంటి విభూతి రాసే గురువు కావాలి వాళ్ళకి నేను రాయన అన్నాను దండేస్తా ఉన్నారు వద్దు అన్నాను పాదాలకు పసుపుతో కడుగుతా ఉన్నారు చావకొడతాను
(19:24) అన్నాను నా జోలు రాకండి అన్నాను వీడేం గురువు రా వేస్ట్ అని వెళ్ళిపోయారు అంటే వాళ్ళకి నేను సరికాని గురువుని అర్థమవుతుందా అంటే ఈ లోకంలో సరైన గురువు సరికాని గురువు అను ఉన్నారు సరైన గురువు అంటే ఏంటి నీకు సూట్ అయినోడు అని అర్థం సరికాని గురువు అంటే ఏంటి సూటు కాని అనివాడు అని అర్థం అంతే ఇప్పుడు వాళ్ళకి నేను సూట్ు కాను వాళ్ళు ఇంకో గురువు దగ్గరికి పోతారు.
(19:50) ఏ మంత్ర దీక్ష ఇచ్చే గురువు దగ్గరకి పోతారు వాళ్ళ అది తప్పు కాదు రైట్ కాదు సరి అయిన పదం గుర్తుపెట్టుకోండి అందుకే బుద్ధుడు ఆ పదం అంటాడు చూడండి అక్కడ అష్టాంగ మార్గంలో సమ్మో దిట్టి అంటే సరిైన దృక్పదము సరి అయిన అన్న పదం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక భాషలో మీరు వాడకూడని పదం ఏంటంటే ముఖ్యమైన పదము మంచిది చెడ్డది అన్న పదం వాడొద్దు అర్థమైందా అండి మంచిది చెడ్డది అనే పదం వాడకూడదు ఆధ్యాత్మ వ్యక్తులు అయితే ఇప్పుడు ఏ పదం వాడాలండి సరిైన సరికాని ఇప్పుడు ధ్యానం ఉంది సరిైన ధ్యానము సరికాని ధ్యానము రెండు ఉంటాయి సరిైన అంటే గొప్పదని కాదు అర్థం మనకు సూట్ అయింది
(20:36) సరికానిది అంటే మనకు సూటు కానిది అర్థమైందా అండి ఇట్స్ సూటబుల్ ఫర్ యు అని అర్థం ఇదిగో అక్కడ మా యోగ మాస్టర్ ఉన్నాడు ఆయన్ని ఆయనకి కళ్ళు మూసుకొని శాసన గమనించ అంటే ఆయనకి సరికానిది అది ఆయనకి ప్రాణాయామాలు చేయాలి ఆయన రూల్ అది అది ఆయనకి సరైంది రామదేవ బాబాకి ఆ ప్రాణాయామాలు చేస్తాడు ఏవో ఉంటాయి కొండలో పట్టణం తిప్పడాలు ఇవన్నీ చాలా ఉంటాయి అది వాళ్ళకి సరైంది యోగా వాళ్ళకి నువ్వు యోగ కావాలనుకున్నప్పుడు యోగా గురువు దగ్గరికి వెళ్ళాలి శరీరానికి కావలసిన అక్కడికి పోవాలి అందుకని మిత్రులారా పర్ఫెక్ట్ విషయం ఏంటంటే సరిైన గురువు ఉన్నాడే తప్ప చెడ్డ గురువు లేడు
(21:24) జ్ఞాన గురువు ఉన్నాడు అజ్ఞాన గురువు ఉన్నాడు తప్ప చెడ్డ గురువు మంచి గురువు ఉండరు శిష్యుడు మాత్రం బుద్ధి లేనివాడు ఉంటాడు బుద్ధి ఉన్నవాడు ఉంటాడు నీకు ఏది సూట్ అయితే అక్కడికి వెళ్ళిపో నీకు ఏమనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపో ఉన్నవాళ్ళు అది చెయ్ నా దరక వచ్చి కొంతమంది చెప్తారు సార్ నేను నాకు ఆ ఆగు గురువు గారి దగ్గర దీక్ష తీసుకోవాలని ఉందండి అనుకో అంటాను వెళ్ళ అంటాను గురువు అంటే లక్షణం గుర్తుపెట్టుకోండి ఎవరు సరిైన గురువు అంటే బంధించిన వాడే సరైన గురువు నిన్ను తన దగ్గర బంధించాడు అంటే అతను సరి కాని గురువు ఓ నచ్చినట్టు నేర్చుకోపో అనాలి అతను సరైన గురువు ఓకే
(22:02) చప్పలు కొడేద్దాం గురువునికి
No comments:
Post a Comment